Chapter 5 of 11

సాక్ష్యం 4

బూదిగంత అద్భుత సాక్షులు

58 స్రాకలు, 2 పిన్నులు నా తంటి భాగముపై అమర్చారు. ఆపరషన్ సమయంలో లివరు మాత్రిండాలు పూనిచేయుట మాని వేసాయి.

డాకటర్లు మాత్రం మేము ఎట్టి చికిత్స చేయుటకు సిధ�ంగా లేమని తెలిపారు. నా తల్లి మాత్రము నా భడడ్ జీవిస్తాడు. పరలోకంలో క్రీస్తు సింహాసనాన్ని కదిలించే ప్రార్థన మేము చేస్తున్నాము అని డాక్ట్లకు తెలిపింది. ఒక రాత్రి నాకు ఆత్మలో నేను నడిచి మా అమ్మ ప్రార్థించే స్థానంలో ఆమె ప్రార్థించిన స్థలము ప్రక్కగా చేరాను. నన్నెవరా చూడలేదు. నేను ప్రార్థించాను. ""యేసు ప్రభువా, నీవు సజీవుడవు. నన్ను దర్శించి సహాయము చేయండి". ఆ క్షణంలో ఒక పెద్ద హస్తము నాపై చేరింది. నా తలను తాకింది. ఒక గం భీర స్వరము విన్నాను. ""నీనే యేసును. నేను వాస్తవమైన రక్షకుడను. నీకు బ్రతకుటకు మరోక అవకాశనిస్తాను" యీ రీతిగా అభయమిచ్చారు. ఆ అద్భుత స్వరం విన్న వెంటనే నేను స్పృహ లోనకి రాగా నా ప్రక్కనన్న నర్సును చూచాను. గతంలో నేను పసుపు రంగుకు చేరి, శరీరమంతా వాపులతో గాయాలతో నిలిచాను. ఎన్నో టయాబులతో అవరోధలైన్నో శరారమంతా ఆవరించాయి. నా శరీరము వాసన వేసింది. తల బాసకట్ బాలు వలై వాచి వుండేది. నేను అకస్మాత్తుగా లేచి కూరచున్నాను. నేను యేసును చూచాను.

ఆయన నా తలను తాకి నాతో మాట్లాడారని చెపపదలచాను. నా గొంతులో గొటాటలండుటచే గొంతు పైకి రాలేదు. నా సమీపంగా ఉన్న నర్సు నాకు కలిగన అద్భుత స్వస్థత చూస్తూ 5 అడుగులు ఎగిరి గంతులు వేస్తూ అవాక్కయి నిలిచింది. వెను వెంటనే 12 మంది డాక్టు పరుగున వచ్చి నా పడక చేరి ఎన్నో ప్రశ్నలు వేసారు. నా అనుభవాలన్నీ కాగితము పై వ్రాసి చూపించాను. ఆశ్చర్యంతో నిండిన నర్స్ నేను మాట్లాడాలని ప్రయతి�ంచుట చూచి వ్రాయమని ప్రోత్సహించింది. ""సమీపంలో చర్చి వున్నదా"? అని ప్రశ్నించాను. నా గొంతు నరాలు సరియగుటకు ఆపరషన్లు నిర్వాహించారు. ""రిచర్డ్ సమీపంలో ప్రార్థన గది ఉంది. మీ తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో ప్రార్థిస్తున్నాను. సరనండి నేను ఆ గదిని చూచాను. ఆ గదిలో ఎర్రరంగు తివాచీని, మా అమ్మనాన్నలు ప్రార్థించిన స్థలము స్పష్టంగా చూచానని చెప్పగా ఆ నర్స్ మరొకసారి ఆశ్చర్యపడింది. వెంటనే మరోక నర్స్ సహాయంలో ప్రార్థనా గదికి ప్రవేశించి ""మీ బంధువు లైవరైనా రిచర్ట పేరున అస్ప్రతిలోనున్నారా" అని ప్రశ్నించింది. నా తల్లి ఆమెను చూచి ""అవ్మా, సమాధి క్రమము కొరకు ఎదురు చూచుట లేదుగానీ

బూదిగంత అద్భుత సాక్షులు

59 నా కుమారుని సవాస�త్రై వేచి యున్నాను. అందురకై ప్రారి�స్తున్నామని " తెలిపంది. ""అవ్మా, మీరు సజీవుడైన దేవుని ప్రార్థిస్తున్నాను. వాస్తవమైన దేవుడ గనుక కోమాలో నుండి రచర్డ్ లేచాడు.

మవ్ములను ప్రార్థించుట కూడా చూచానని క్రీస్తు అకారనియు ఆయన మాట్లాడేరని తెల్పాడు. నర్సమాటలు విన్న మా తల్లి, ఆంటీ తక్షణము పరుగన నా గది చేరగా నేను ప్రాంతంగా ఆరోగ్యంగా కూరచుని వున్న నన్ను చూస్తూ ఆనందంతో కన్నీరు కార్చారు. వెంటనే "వేము నమ్మలేకపోతున్నాను. దేవుడు నిజంగా స్వస్థత కోరుకున్నట్లుగా యిచ్చారు. అద్భుత స్వస్థత పొందాడు" అని దేవుని మనస్సారా స్తుతించారు. నా తల్లికి గల అచంచల విశ్వాసము ఎట్లు కలిగందనగా ఆమెకు ప్రభువు స్పష్టంగా దర్శనమిచ్చారు. నా తల్లి రెస్ట రావ్లో ఆమె ముఖము కడుగుచున్న సమయంలో ఒక షీటు ఆమెను కప్పిందట. దర్శన రూపంగా ఆ షీటు క్రిందపడి ఒక గౌనుగా మారిందట. ఆ క్షణంలో తన కుమారుడు దైవ సేవకుడై క్రీస్తును సేవించగలడని నమ్మిందట. నా పరిస్థితి యింకను బలమైన మతుతమందులు వాడి నొప్పి నివారించుటకు డాకటర్లు ప్రయత్నించగా నేను కాగితంపై వ్రాసి చెప్పాను. ""యేసు న్ను బాగు చేసారు. ఏ రకమైన మతుతమందులు వద్దు". గతంలో సిగరెట్లు మారక ద్రవ్యాలు తీసికొనే కోరిక నాలో పూర్తిగా పోయింది. నేను ఆసప్రతిలో 49 రోజులున్నాను. జారెడు కూర్చిలో నిలిచి యిల్లు చేరాను. ఒకరోజు ఎనిమది వారాల తర్వాత నేను ఏకాంతంగా ప్రార్థిస్తున్నాను. నేను క్రీస్తు విశ్వాసిగా లేను. ప్రార్థించుట సరిగాగ తెలియదు. "" ప్రభువా నా కాలిలో కదలిక నిచ్చి నేను నడిచే ధన్యతనీయండి" అని ప్రార్థించాను వెంటనే గొప్ప స్వారాన్ని విన్నాను.

""లైవ్ము, నడవు"

ప్రభువా, మీ మాటలు మీర చెప్పారని గ్రహించాను యేసా, నాకు ఏ భాగము నడిచేలాగ లేదంది" అని చెప్పగా, భావము ముఖ్యము కాదు విశ్వాసము అవసరమన్నారు. నన్ను పూర్తిగా విశ్వాసించాలి. లేచి నిలిచి నడవాలి అని ప్రోత్సహించరు. వెంటనే జారెడు కూర్చిని నిలిపి లేచి నిలబడాను. డాకటర్లు చాల జాగ్రత్తలు తెలిపారు. కానీ నేను లేచి పరిరగత్తి ఆధారం కొరకు వెదికాను. 30 అడుగులు పరురగతతగానే ఒక అపరిచిత వ్యక్తి నన్ను ఆపాడు. మరొకసారి డాకటర్లు ఈ అద్భుత అనుభవం చూచి ఆశ్చర్యపడ్డారు. నా నడక సరియగుటకు ఆంటీ అంకుల్ అందించగా

బూదిగంత అద్భుత సాక్షులు

60 మెల్లగా నడక కొనసాగించాను. నేను నడుచుట కేవలము యేసుక్రీస్తు నాకందించిన గొప్ప అద్భుత శక్తి వలననె సాధ్యమని సాకషమచ్చాను. కొన్ని రోజుల తర్వాత రోడడుపై నడిచే వ్యక్తి నన్ను చేరి నీవున్న చేతికర్ర నా క్ంటే బాగండునన్నాడు. వెంటనే నా చేతి కర్ర యిచ్చేసాను . నేను మరొకటి పొందగలగని తెల్పాను. నాకు దేవుని వాక్యం జా�పకవెుిచ్చింది. హెా;్ర 13:2

""స�దర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అతిధ్యమం చేయుమరువకుడి. దానివలన కొందరు ఎరుగకయే దేవ దాతలకు అతిధ్యము చేసిరి. యీ అనుభవం తర్వాత నాకు పరిచయముయిన అపరిచతుడు దైవదాత కావచ్చు. ఎందుకనగా ఆరోజునుండి నేను కర్రవాడే అవసరత లేక కుంటి స్థితి నుండి సామాన్యంగా నడిచేసాను. యీ రీతిగా ప్రభువు నా జీవితంలో గొప్ప అద్భుత సవాస�తనిచ్చి నాకు ఆత్మీయు అభిషేకాన్ని ఆయన సేవ్రై అమ్మకోరిన రీతిగా నన్ను ప్రతిష్టంచారు.

నేటి నా సేవా పఘలితాలు :-

యేసు నామంతో ప్రార్థించుట ద్వారా అద్భుత స్వస్థతలు అనేకులు పొందగల్గుట దేవుని కృపయే. నేను ప్రార్థించిన 35 మంది కోమాలో నున్న వ్యకుతలలో 20 మంది స్వస్థత పొందారు. ఒక వ్యక్తి ర్రగగ� అలబామా అమెరికాలో నివసించే రోజుల్లో రెండు కళ్ల మధ్య తుపాకీ దాసుకొని పోయింది. మెదడు వెుద్దు బారింది. నోస్టి నుండి తాటా దాసుకొని వెళ్ళింది. అతని తల్లి 6 నెలలుగా యింటి వద్ద ప్రార్థిస్తూ ఆశను కోలోపయింది. వారు నన్ను ప్రార్థించమని ఆహ్వానించగా వెళ్ళి ప్రార్థించాను. నా గార్చి వారు విన్నారు. నేను చేతులుంచి ప్రార్థించిన వారం తర్వాత ఫోను అందింది ఆపఫోనులో ర్రగగ� తల్లి ఆతృతలో మాట్లాడసాగింది. తాటా ముక్కలు తలలో నుండగానె ఆమె కుమారుడు ర్రగగ� లేచాడని తెలిపంది. మరోక సంర్బుములో నాకు తెలిసిన స్నేహితుని భార్యకు గండెజబ్బు తర్వాత కోమా చేరింది. స్వస్థత పొందే నిరీక్షణ కోలోపయారు. నారకై కబురు చేసి ప్రారి�ంచమన్నారు. యేసు నామంలో అభిషేకంలో ప్రార్థించగా ఆమె కోమా నుండి కోలోకని భర్తను ఆప్యాయంగా పలుకరించింది. ఎట్లు యీ అద్భతం సంబభవించిందోనని నన్ను ప్రశ్నించారు". ప్రభువు నాకు ఆదేశమచ్చిన దేమనగా ఆ స్రీత కాలుమట్టి ప్రారి�ంచమన్నారు. నాకు దు'ఖము కలిగంది. ప్రారి�ంచుటకభిషేకమును పొందాను. ఆమె భర్త వైరకల్ గారిక చెప్పాను. నీ

బూదిగంత అద్భుత సాక్షులు

61 భార్యను ప్రభువు తప్పక సవాస�తపరచుటకు సిద�ంగానున్నారు. నమ్మండి. రిచర్డ్ మాడిసన్, అందరి వంటి సామానయడనే గాని ప్రభువనిపై అచంచల విశ్వాసము సాధారణ పరిసి�తులనదికమంచి అవధులు లేని సమర్థత గల క్రీస్తు శక్తిని ఆశ్రయించుట వల్ల అద్భుతాలు సాధ్యము కాగలవు. అసాధారణ అనుభవాలను అ్రేక్షించాలి. నిజ జీవితంలో అద్భుత అభిషేకనుభవా*్న యింటిలో నుండి కూడా పొందవచ్చు. దేవుడే వాక్యాన్ని నవ్ముటకు,వాక్యమును ప్రకటించుటకు, విశావాసంలో నిలుచుటకు, ప్రతీ అనుభవాన్ని క్రీస్తే నేర్పించగలరు. దేవుని చిత్తమునకు పరిమతి లేదు. ఆయన మహిమ కనపరచు రీతికి అవధులండవు.

""విశావాసమనేది నిజ సవారూపమున, అదృశ్యవైనవి వ్నువనుటకు బుజువునై యున్నది నమ్మండి, మీరు పొందగలరు. నా ప్రార్థనలో ఏకీబభవించండి". ""ప్రభా, నీ సన్నిదిరకై వందనాలు. దేవుని భడడ్గా నన్ను ఆహ్వానించి ఆసాధారణ అద్భుతాల నందిస్తున్నంద్రై వందనాలు. పరిమతులన్నీ దారపరిచి అపరిమతమైన నీ చిత్తము మాపట్ల నిరూపించండి. ప్రభా, విశావాసంలో ఎట్లు నిలకడగా వుండాలో బయలు పర్చండి. అసాధరణ శకుతలలో ఎట్లు నింపబడాలో చూపండి. హెబ్రీ 1:1

వాక్యాధారంగా నావలై అద్భుత స్వస్థత పొందగోరు వారి పట్ల చేయగలవని నవ్ముచున్నాము. మా విశ్వాసాన్ని బలపర్చండి. నీ మహిమను చూచే ధన్యతనివవాంది. ప్రభువా, నీ శక్తి పొందుట్రై మేము ఆకలితో తపనతో నిలిచాము. ప్రకటన 19:10

గత అనుభవాలు మాకు చాలవు. అద్భుత స్వస్థతలు మా వినికిడిలో జరికగ ధన్యతనీయుడి చనిపోయిన వారిని లేపు అధ్భుత పునరుత్థాన శక్తితో మమ్ములను నింపండి. రోగులకు స్వస్థత నీయండి. అద్భుతాలు జరిగించండి. మారుక 16:17

యేసు నామంలో అన్ని దేశాలవారు నీ నామాన్ని ఎత్తిపెట్టి గౌరవించే ధన్యత నీయండి. ఈ సాక్ష్యము చదివే వారిపై నీ అభిషేకాన్ని రానీయండి. వీరి శరీరాత్మలపై నీ సన్నిధి కాంతి ఉదయింపనీయండి. నీ స్వరాన్ని వినే ధన్యతనీయండి. నీ చేతిలో స్వస్థత శక్తిని తాకనీయండి. కోమాలో వారు లేవాలి, మరణించిన వారు జీవించుట, కుంటివారు నడవాలి అన్న శ్రమలు బాధలు రోగాలపై సవాస�తాదికారాన్నివవాండి. ఎట్లు ఉపవాసమండి ప్రార్థించాలో వాక్యాన్ని సమర్థవంతంగా యితరుల హృదయాలు తాకే రీతిగా ప్రసంగించాలో నేరపండి. ప్రతి ఒక్కరికీ విశ్వాసముంటుంది గానీ ఎట్లు ప్రయోగించాలో నేరపండి. యెహావా 37:1-10

బూదిగంత అద్భుత సాక్షులు

62

జీవానిరకై ఎండిన ఎముకలో శక్తిని ప్రవహించిన శక్తిని ప్రసాదించండి. వయససుతో పాటు అభిషేకమును అభివృద్ధి పర్చింది. నీవు గొప్ప సమర్థత నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని వాగ్దానం నెరవేర్చండి. బహు వినయంతో తగిగంపులో మా జీవితాలన్నీ నిన్ను మహిమ పర్చాలని వినియోగించండి. ఆమెన్.

మీరు మరింత స్పష్టమైన వివారాలను వెబ్సైట్ ద్వారా తెలిసికోండి. ఇవన్నీ వాస్తవసత్యాలు.

షషష.తీ�షస ఎ�స�రశీఅ.శీతీస.

చీకటి శకుతల బలము నుండు క్రీస్తు నామం నన్ను విడిపించింది.

భార్తి.

నిన్ను పేరు పెట్టి పిలిచియున్నాను. భయపడకుము.యెషయా 41:0

ప్రభువు నామంలో మీకు శుభములు. నా పేరు భార్తి. సనాతన హిందా కుటుంబములో జన్మించాను. పూజలతో నా జీవితం గడిచేది. మా తాత ముతాతతతల వంశంలో శాస్ర్తాలు పురాణాలు బూతమైద్య మంత్రాల గార్చిన పుస్తకాలండేవి. నాకు కూడా అది చాల యిష్టంగా ఉండేది. తాతగారి మరణం తర్వాత నేను ఆ పుస్తకాల్లో విషయాలు చేతబడి పద్దతులను ప్రయోగించడానికి యిష్టపేదానిని. ప్రజల మంచితనం పొందాలని పుస్తకాల్లో చెప్పినట్లు ఆచరించి మనుష్యులను బాగు చేయాలని యతి�ంచేదాన్ని. మంత్రాలు ప్రయోగించే మానాన్న అకస్మాత్తుగా మరణించగా నేను మంత్రాల పుస్తకాలు చదువుట తగిగంచేసాను. అప్పట్లో 11వ తరగతి చదివేదానిని. దష్టశకుతల ప్రభావం నా పై తీవ్రంగా పనిచేసేది. నా ఆరోగ్యము క్రమంగా కిషణింపసాగింది. నేను ప్రయోగించిన శకుతలన్నీ నాపై దాడి చేసాయి. ఆ తర్వాత 12వ డి^్ర చదువు చండగా చాల నిరాశకు గురయయాను. నాకు చాల దు'ఖం ఆవరించింది. నా స్నేహితుల వల్ల ప్రైస్తవులు వుపయోగించే క్రొత్త నిబంధన గ్రంధాన్ని కొందరు సాకలు దర్శించి పాటలు పాడి క్రీస్తు నామంతో ప్రార్థించి ఒక్కొక్కరికి ఆ పుస్తకాన్ని అందించారు. నాకు కూడా ఒక పుస్తకము అందగా తీసి చదవాలన్న ఆసక్తి కలిగంది. వెంటనే బైబీలు తెరచి చదివాను. ఎందుకో నా మనససులో కలిగన ఆశాంతికి నిజమైన దేవుని కనుగొనుటలో ఆసక్తి కలిగంది. ఒకరోజు ప్రార్థనలకు అందరితో వెళ్ళాను. పాటలు శ్రావ్యంగా పాడసాగారు. నేనే మార్గము సత్యం జీవం అనే భావం

బూదిగంత అద్భుత సాక్షులు

63 గలపాట వినిపచింది. నేను నమ్మదగిన రక్షకుడను ప్రయసబడి భారం మోసేవారలరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగస్తాను. యీ మాటలతోపాటు నా శాంతి మీకిస్తానన్నారు. యీ వాక్యాలు ధా�నంగా విన్నాను. ఆకషణంలో అద్భుతం జరిగింది. గొప్ప కాంతి కనిపంచింది. ఆ కాంతిలో సిలువపై వ్రేలాడే క్రీస్తు స్పష్టంగా కనిపంచారు. అదే దర్శనము చూచాక క్రీస్తే నిజదేవుడనియు గర్బుంలో పిండముగా నుండగానె చాచురని స్పష్టంగా నమ్మాను. గొప్ప నెమ్మది నాలో నెలకొన్నది. మత్తయి 27:46

"" నా దేవా, నా దేవా నా చేయి ఏలా విడిచితిని? ఈ వాక్యం నన్ను ఆశ్చర్య పర్చింది. ఆయన పట్ల చాల జాలిపడాను. ఆయన మాంత్రికుడని తలంచి అసహాయుడిగా మాట్లాడాడేమ అని తలంచాను. ఆయన ఏదో మాయ మంత్రం చేసి సిలువ నుండి తప్పించుకోగలడని తంలచాను. ఆయన కోరకు కన్నీరు కార్చాను. అప్పట్లో మా కాలేజీ విద్యారి�నులలో కొందరు క్రీస్తు నామంతో ప్రారి�ంచుకొనేవారు. మాలో కొందరిని ఆహ్వానించేవారు. నాకు క్రీస్తు గార్చి తెలిసికోవాలనే తపన ఉ ండేది కాని నిరాకరించాను. నిజదేవుడిని తెలిసికోవాలని ఆశించేదాన్ని. నాలో అశాంతి నిలిచిఉండేది. అపోసతలుల కార్యంలో పేతురు శక్తిని పొందిన కాలము నకారంబభము పెంతకోస్తు పండుగనాడు అందరూ కలిసి కనిపెట్టు సమయంలో పరిశుద్ధాత్మ అన్ని వలై దిగి వచ్చింది. వారంతా అన్య భాషల్లో మాట్లాడారు. ఆనాటి అనుభవం నాకు కలిగంది. దేవుని శక్తి నన్ను ఆవరించింది. అకస్మాత్తుగా నా నాలుక తడబడింది. అన్య భాషలు నాకు అసంకలిపతంగా తాకాయి. దేవుని స్తుతించుచూ పరవశం పొందాను. గతంలో నాలో నున్న అనారోగ్యము అశాంతి, ఆనందం నాలో విరిసాయి. క్రీస్తును స్వంత రక్షకునిగా నేను అంగీకరించాను. నా స్నేహితులు క్రీస్తులో అనుభవమున్న వారంతా నాకు సహాయపడి ఎలా ప్రార్థించాలో ఎలా వాక్యాన్ని ధ్యానించాలో స్పష్టంగా నేర్పించారు. నాలోకలిగన ప్రైస్తవ మత నమ్మకాన్ని నా యింటివారు గ్రహించి ఎగిరిపడ్డారు. చాల అగ్రహాంతో నన్ను వ్యతిరకించారు. నన్ను ఎక్కడికీ వెళ్ళనీయకుండా యింట్లో బంధించారు. నాకున్న పుస్తకము క్రొత్త నిబంధనను ఓరుపగా చదువుటకారంభించాను. నేను బైబీలు చదువుట చూచిన నా యింటివారు బైబీలు చింేపసేవారు. వెంటనే గిడియన్ బైబీలసు మాతోబుటవులసాకల్లో పొందిన పుస్తకాలు దాచిపెట్టినవి నాకు సహాయపేవి. ఆనలో వున్న పట్టుదల, క్రీస్తును ప్రేమించుటతో నాకున్న నిజాయితి, నా గత అనుభవాలు గుర్తించుకోగానే నా యింటివారు ఒకొకక్కరూ క్రీస్తు ప్రేమను

బూదిగంత అద్భుత సాక్షులు

64 తెలిసికోగలాగరు. నా ఇంటివారంతా క్రీస్తే దేవుడని నవ్మారు. నావలై ఒత్తిడితో పాపంలో నున్న ముగ్గురు స్నేహితులు కూడా క్రీస్తే దేవుని నవ్ముటకు నా సాక్ష్యము దేవుడు సహాయపడ్డారు. క్రీస్తుకే స్తుతి మహిమ కల్గుగాక.

రుచి చూచి ఎరిగితని. యెహోవా ఉతతముడైన రక్షకుడు.

మమతాసానిరాజు , సామయాల్.

యెషమో 40:31

యెహోవా నా కొరకు ఎదురు చూచువారు నాతన బలం పొందెదరు.

ప్రభువు నామములో మీకు వందనాలు. నాపేరు మమతాసాగిరాజు సామయాల్. నేను బాల్యంలో ఒక సంవత్సరం వయససులో నుండగా నాకు భయంకరమైన వ్యాధి కలిగంది. వెదడువాపుతో పాటు వెులంజైటిస్ వల్ల కొన్ని గంటలు బ్రతకుతానన్నారు. నుదిటిపై పెద్దగా వాపు వచ్చింది. మరణానికి చివరి అంచులో నున్నాను. మేమున్న అసప్రతి దగ్గర ఒక ప్రైస్తవ దేవాలయం మా అమ్మ చూచింది. నేను బ్రతాకాలని అమ్మ మోకరించి నీ వు నిజమైన దేవుడవని నమ్ముతున్నాను. నా భడను బ్రతికించు అని ఏడ్చి ప్రార్థించింది. నేను మరణిస్తాన్న చివరి అంత్యక్రియలు జరపాలని బంధువులందరినీ పిలిచింది. అద్భుతంగా నా నుదిటి మీద వాపు తగిగ శాంతంగా నిద్దపోవుట చూచింది. నేను పెద్దయయాక మా అమ్మ నీనెలా బ్రతికానో వివరించింది. మేముపెద్ద కులంలో జన్మించి హిందువులుగా నున్నందన చర్చికి వెళ్ళుటకు అనుమతి లేదు. ప్రైస్తవ మతం సీవాకరిసేత అందరూ చిన్నచూపు చూచేవారు.

1995లో నేను నా స్నేహితులతో దొంగతనంగా చర్చికి వెళ్ళి సండే సాకలులో పాఠాలు క్రీస్తు గార్చి వినేదాన్ని. నేను చర్చికి వెళ్ళకపోయినా నా యింటిలో నిర్బుందించినా రహస్యంగా బైబీలు చదువుకొనేదాన్ని. మా అమ్మ క్రొత్త విశావాసం గార్చి అలోచించుట మానివేసింది. నేను వాక్యంలో మంచి మాటలు చదివి ధ్యానించి ఆనందించేదాన్ని. నాకు యిష్టమైన వాగ్దానాన్ని ఆశ్రయించాను. నేను వాక్యం కొరకు ఆకలి దపిపకలో తపనతో నుండి రెస్టరావ్లో కూడా వాక్యం చదువుకొనేదాన్ని. అందరా నిద్దపోవు సమయంలో ఆయనను ప్రార్థించేదాన్ని. ఆయన నా చేయిపట్టి నడిపించేవారు. 11వ తరగతిలో నాకిద్దరు ప్రైస్తవులు స్నేహితులుండేవారు. వారు నా

బూదిగంత అద్భుత సాక్షులు

65 ఆత్మీయు ఎదుగుదలకు సహకరించేవారు. కాలేజీ ఆరంభించక ముందు ఒక గంట ప్రారి�ంచుకొనేవారము. నాపై ఎవరో చేతులుంచలేదు కానీ నాకే పరిశుద్ధాత్మ అభిషేకం అధికంగా వచ్చింది. దేవుని సన్నిధి కొరకు వాక్యం కొరకు చాల తపనతో నుండేదాన్ని. అందువల్ల పరిశుదా�త్మభిషేకం వల్ల నా జీవితము మారింది. నా తండ్రి నేను యేసును ప్రేమిస్తున్నట్లుగా గ్రహించినను రాత్రివేళ్ యింటి నుండి బయటకు ్రతోసేసాడు. ఖాళ్ళగా న్ను రోడున పడాను. నా స్నేహితులు నన్ను గుర్తించి నా బందువుల యింట్లో దింపారు. ఆ రోజుల్లో మా నాన్నగారి వ్యాపారము పూర్తిగా కూలిపోయింది. మా ఫ్యాకటరి సంపద అంతా యితరుల చేతికివవావలసివచ్చింది. మా నాన్న మమ్ములను వదిలి శ్రమలను తప్పించుకుని ఒంటరి వాళ్ళను చేశాడు. నేను పని చేసికొని ఆపనితో కాలేజీ చదువవలసి వచ్చింది. ఆ తర్వాత 3 సంవత్సరాలు చదువు ఆపివేసాను. నా ముఖంపై చిరునవువా తోలగిపోయింది. నా పడక దిండు కన్నీటితో తడిచిపోయేది. ఒక్క పూట భోజనము చేసేవారము. నేను యవ్వనంలో నుండి సిగ్గుపడే మనస�తవాంతో నుండేదాన్ని. ఈ ఆర్థిక ఒతతుడులన్నీ తట్టుకోలేకపోయేవాడిని. ఈ పరిస్థితులన్నీ అద్భతరీతిగా ఆశ్చర్యంగా మార్చారు. రోమా 5:3,5

శ్రమలలో ఆనందించమని వాక్యం తెలుపతుంది. శ్రమ ఓరుప నీరికషణ కలిగస్తుంది. ఈ నిరీక్షణ సిగ్గు పర్చనేరదని నేర్పింది. దేవుడు తన అపార కృపను కుమ్మరించారు. ఈ బాధల్లో ఆయన నన్ను మరింత సన్నిహితు*్న చేసారు. నన్ను మందిచ వ్యక్తిత్వంతో మార్చిదలిచారు. నాకు చర్చికి సేవాచ్చుగా వెళ�ి అవకాశం కలిగంచారు. ఆ తర్వాత 22 పరీక్ష పేపర్లు వ్రాసి నా 76% మారుకలతో నా చదువు పూర్తి చేయగలాగను. దేవుడు నా బంధువులు స్వకీయుల మధ్య ఆయన దయ ప్రసన్నతతో నిలిపారు. నా నమ్మకాలను గౌవించసాగారు. నా కుటుంబము ఏ పాపములో గాని దురలవాట్లలో పడకుండా కాపాడుకోగలాగను. నా తల్లి తన విశావాసానన్ని తిరిగి క్రీస్తులో నిలిపింది. నాకొక మంచి ఉద్యోగము నా 21 సంవత్సరాల వయససులో పొందగలాగను. నన్ను యింటివారు గౌరవించుట మా నాన్న తిరిగి యిల్లు చేరుట అద్భత అనుభావాల్ని దేవుడిచ్చారు. చర్చి కార్య్రకమాల్లో చురుగాగ పాలోగనగలాగను. 2001లో నయా లైఫ్ అపసం;్లస్ ఆప్ గాడ్లో యువజనుల కార్య్రకమాల్లో పాలుగని ఆత్మీయు మేము పొందాను. ప్రార్థనలను నడిపించే ప్రార్థనా పసల్లో చేరాను. ప్రముఖ పాత్ర వహిచాను. మంచి

బూదిగంత అద్భుత సాక్షులు

66 స్నేహితులను సంపాదించుకోగలాగను. సువార్తను సాక్ష్యాన్ని యితరులతో పంచుకోగలాగను. నేను నా ఉద్యోగాన్ని విరమంచి ప్రత్యేకంగా నడిపింపు దేవుడు యివవాగలడని నిరీక్షించాను. నా పెండ్లి విషయము ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థించాను. శాంతిదాత అయిన క్రీస్తు నా తల్లిదండ్రులకు కూడా శాంతినిచ్చి సరియైన సమయంతో సరియైన వ్యక్తితో దేవుడు జతపర్చగలడని నమ్మాను. నా నమ్మకాన్ని బట్టి అద్భుతంగా నా పెండ్లి నిరణయించారు. క్రీస్తును నమ్మిన వ్యక్తిని భర్తగా సీవాకరించుటకు నేను ఎకుకవ ్రశమపడలేదు. అది దేవుని వల్ల కలిగన కార్యాము. అందరికీ శాంతి లభంచింది. రాతువలై నమ్మకంగా పని చూచుకుంటే ప్రభువే బోయాజును నీకు సమీపానికి తెచ్చి అందిస్తారు. యిదే నా అనుభవం.

యీ దినాల్లో చాలమంది యవ్వనస్తులు లోకాశలకు లోంగిపోతున్నారు. మగవారిని ఆకరి�ంచుటకు వింత వస్రతధారణను ఉపయోగిస్తున్నారు. మనుష్యుల దయతో దేవుని దయలో మనము వరి�ల్లాలని గ్రహించాలి. మన జీవితాల్లో మన సాక్ష్యాన్ని నిలుపుకోవాలి. మన ప్రవర్తన, మన నడక, మన పొరపాట్లు మన మాట, మన వస్రతధారణ యివన్నీ మన ప్రవర్తన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. నిర్లక్ష్య జీవితం వల్ల చాల సమస్యల నెదురొకన వలసివస్తుంది. నా బాల్యం చాల చేదు అనుభవాలతో నిండియండగా మీ కట్టి అనుభవాలు లేకపోవచుచ. మంచి దైవికవైన కుటుంబము సంఘము, సేవాచ్చగా ఆరాధించగల అవకాశాలుండవచ్చు. మంచి స్నేహితులు మంచి ఉద్యోగము వస్తులన్నీ లభించవచ్చు. యివన్నీ వుండగా నీ ఆశీర్వాదాలన్నీ నిష్రపయోజనం చేస్తూ వ్యర్థమైన చెడు సహవాసాలు జోలికిపోవద్దు. నీ జ్ఞానాన్ని సేవాచ్చిను దరివానియోగ పర్చివద్దు. కొందరు దు'ఖకరవైన యింటిలో జీవించువచ్చు. దీనిని బట్టి నీ జీవితం పాడుచేసికోవదు�. యేసు నీకు మాదిరిగా నున్న గొప్ప హీారోగా నిలుపుటలో నీవు నీ నిజవైనసత్య దేవునిపై నమ్మకా*్న మోసము పోకుండా జాగ్రత్త వహించు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నారని గ్రహించు. నీవింకా దేవుని ప్రేమను రుచి చూడకపోతే నా అనుభవం నీకు మంచి నేరుపగాక. ఆమెన్.

బూదిగంత అద్భుత సాక్షులు

67

దురాత్మ శకుతలను దారపరచేది యేసురక్తమని నమ్మాను.

ప]్మంధర్, పూరి.

కీర్తనలు 91:13

కొదమ సింహములను నాను బాములను అణగ్రదొకికదవు. యేసు పరిశుద్ధ నామములో మీకు శుభములు. యేసుక్రీస్తునకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన.

""ప్రభువా, నన్ను నీవు నీ భడడ్గా ఎన్నుకున్నందురకై వందనాలు. నీవిచ్చిన ప్రేమ, శాంతి పరిశుదా�త్మ్రై వందనాలు. ఆమెన్.

పరిచయం:-

నాపేరు ప]్మంధర్ (సన్నీ). నా ప్రాంతము ఢిల్లీ, ఇండియా. నేను గతంలో సికుక కుటుంబంలో జన్మించి క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. నేను పంజాబ్లో బాటాలా ప్రాంతంలో జన్మించాను. సినిరగరియాలో కూడా నివసించాము. మాది ప్రైస్తవ కుటుంబము కాదుగానీ, మా మతంలో భక్తితో ఉండేవారము. ఎవరికీ బాధ కలిగంచే వారము కాదు. మా నాన్నగారు లెక్కల చెపు లైక్చిరర్గా ఉండేవారు. అమ్మ యింటిపని చూచేది. చాల మంచి ప్రేమతో ప్రేమించేది. మేము మా కుటుంబువులో 5 మంది వుండేవారము. చిన్న తవ్ముడు పెండ్లయిన సోదరి ఉంది. మేమే మా కుటుంబము క్రీస్తును తెలిసికొను సందర్బువేమనగా మా అక్క జీవితంలో విలువైన ఘట్టము అద్భుతములను బట్టియే.

సోదరి జీవితంలో అద్బుతము :-

1998వ సంవత్సరములో మా సోదరి మరణపు అంచులను తాకినపుడు ఒక్క ఫోను ద్వారా ప్రైస్తవ భక్తుని ప్రార్థన వల్ల హిందా కుటుంబీకులవైన మేము నిజమైన దేవుని కనుగొన్నాము. గతంలో ఎన్నో సంవత్సరాలుగా హిందా పూజలైన్నో చేసాము. గురువులను సన్మానించి ఆశ్రయించాము. కానీ యేసు విజేతగా మా జీవితాల్లో గొప్పగా నిలిచిపోయారు.1980వ సంవత్సరంఓ పసైతాను శకుతలచే తీవ్రంగా పీడించబడినది. ఆరోజుల్లో జ్యోతిషుకలు, పండితులు, మహ్మాదీయు మతగురువులు, దేవాలయాలు, దరా�లు గురుద్వారాలు యివన్నీ తిరిగాము. ఎక్కడా విడుదల లభించలేదు. మీ కుటుంబానికి కుటుంబ బాబజీ చాల దయగలవాడు వరా కొరకు వేదాలు మంత్రాలు చెప్పేవాడు. సికుక మత గ్రంధాలు ధ్యానం చేసేవారము. మీకీ

బూదిగంత అద్భుత సాక్షులు

68 పరిస్థితిలో ఒత్తిడి, అశాంతి, విశ్రాంతి లేని స్థితి, వాగావాదాలు, యివన్నీ సంభవించాయి. యీ బంధాల నుండి మాకు విడుదల లభిస్తుందా లేదా అని చాలా దు'ఖపేవారము. రాత్రివేళ్ నల్లని చీకటి నీడలు మా చుటాట వెంటాడేవి. మీ అమ్మగారికి తరచగా కనబడేవి. రాత్రి వేళ్ల్లో నిద్వుండేది కాదు. ఎవరా కనబడేవారు కాదుగానీ ఎవరో సంచరిస్తున్న భావముండేది. మా అమ్మ చిన్నతనం నుండి సికుక ఆచారాల్లో ఏమ తినకూండా ఉపవాసంలో సికుక వేదాలు చదివి దేవాలయాలో పూజలు నిష్టతో చేసేది. యింట్లో వుందని ఎన్నడనా ఆలోచించని మా నాన్న కూడా నవ్మారు. సికుకమత గ్రంధాలు కొన్నిసార్లు మాత్రమే వాటిని ధ్యానిసేత ఉపశమనము కలేగది. గురువుల పటాల ముందు ఎన్నో గంటలు నిలిచి ప్రార్థన ధ్యానాలు చేసేదాన్ని. ఈ పసైతాను శక్తి ప్రభావవము విభిన్నంగా ఉండేది. ప్రమాదాలు గానీ అనారోగ్యంగానీ సంబభవిచేది. నా చదువు, నా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ బాధించేది. శాంతి, సేవాచ్చురకై తపించేదాన్ని. నెలల తరబడి పానీయులతో బ్రతికేదాన్ని. తరచగా కడుపులో నొప్పి వచ్చేది. ఎవరూ కారణం తెలిసికోలేకపోయేవారు. 1992 వ సంవత్సరంలో నా బరువు తగిగపోయింది. నేను సికుక గురువులను సాటిగా ప్రశ్నించాను. మీకు శక్తి ఎంతవరకు వుంది? మా బాధలు తొలగించలేరా? మీ బాధలు మీకు వాటిని రాయివలై అడడుగా నిలిచాయి. శాశ్వతంగా తొలగించుట కుదరదు. వాటినోక అంచుకు తెచ్చి వుంచగలము అంతే అన్నాడు. కనీసం ఆ జవాబుకై నెమ్మది పొందాను. ఆ బాధలట్లు బాదించు చండగా మా యిల్లు అమ్మడం జరిగింది. అది 1992 వ సంవత్సరములో దగ్గరగా నున్న యింట్లోకి చేరాము. మా ఆంటీ రాకపోకలు ఆగలేదు. 1998లో మా ఆంటీ స్వాటరు వాడునపుడల్లా మా అక్క ఆరోగ్యం గణనీయంగా దిగజారిపోయేది. మరలా గురువులను అ్రశయించాము. మా అక్క ముఖం చిాయ తగిగపోయేది. ఆమె కండ్లు భయంకరంగా మారాయి. ఏవో పిచ్చి చూపులు మాయగానున్నట్లు కనిపంచేది. మా పిలుపుకు జవాబునిబ్బని మరోలోకంలో వుండేది. అకాక, నీవు చెడు సహవాసంలో ఉన్నావా? అని ప్రశ్నించాను.

నా శరీరము నల్లగా మరింది. ముఖమంతా ముడతలు వచ్చేసాయి. కాపఫీగానీ టీగానీ నోటిలో పెట్టుకోలేకపోయాను. సవెాసా కూడా తినలేకపోయేదాన్ని. మా అక్క దగ్గు వచ్చి దగిగనందన చాల బలహీనమైన మరణ స్థితి చేరది. యీ పసైతాను శక్తి ప్రభావాలన్నీ మా యింట్లో వున్న ఆంటీ ప్రయోగించేది. ఆమె మాతోనే నివసించేది. ఒకసారి పసవాటర్ బహుమతిగా నిచ్చిన తర్వాత అక్క దానినప్యోగించగానె

బూదిగంత అద్భుత సాక్షులు

69 కూలిపోయింది. మా తవ్ముడు కూడా ఈ శకుతలకు బలైపోయాడు. మా పరిస్థితులన్నీ గమనిస్తూ మా తల్లి దు'ఖంచేల బాధ కలిగంచేది. ఆమె శ్రమను చూచి చాల బాధతో ఏడ్చేదాన్ని. మా కుటుంబం పట్ల అసాయతో మా కుటుంబం నాశనమవ్వాలని పట్టుదలతో నుండేది అది బహిరంగంగా ఒప్పుకొన్నది. మా అమ్మకు దర్శినాల్లో ఎవరీ పనులు చేయిస్తున్నరో తెలిసేది. ఈ బాధలను తీసివేసే శక్తి సికుక పూజలలో లేదుగాని కారణం తెలిసేది. అక్కకు నీళ్లందించి ధైర్యం చెప్పారు. ఆకషణంలో మా అక్క అమ్మ ఒడిలో పడిపోయి కూలిపోయి స్పృహ కోలోపయింది. మా అమ్మకు మతిపోయి పిచ్చి కేకలు వేస్తూ, ""నీ అక్క యికలేదు. ఆమె పని అయిపోయింది" అంటా అరిచింది. మా ప్రక్కగా నున్నసికుక డాక్టును పిలిపించాము. కళ్ళు పట్టి చూస్తే ఆమెకు కదలిక లేదు.

అద్భుతమైన ములపు, దేవుని ప్రణాళ్ళక :

నా అక్క అచేతనంగా పడి వుండగా వెంటనే నేఉ మధ్యగదికి చేరి, మా అక్కను ఎలా బ్రతికించాలో ఆలోచించసాగాను. అది దేవుని ప్రణాళ్ళకయే. గతంలో నేను 3 నెలల డిపటమో చదివే రోజుల్లో నాకు ప్రైస్తవ స్నేహితులుండేవారు. వారి ద్వారా విన్సంట్ అనే భక్తుడు శక్తిమంతుడనియు ఆయన క్రీస్తు నామంతో ప్రార్థిస్తే దేవుడు తక్షణము వింటాడని తెల్పారు. నా డైరీ వెదికాను. వెంటనే ఆ పుస్తకము ఆయన ఫోన్ నెంబరు లభించింది. మా ఆంటీ అకకకిచ్చిన పసవాట్టు పై మరలా కాల్చిబడిన బాడిద జల్లబడింది. అది మాకు తెలిసింది గానీ దానిని, దాని దోషాన్ని తోలగించుట మా వేదాలకు శక్తి లేదని ఒప్పుకున్నాడు. మాకు గొడడ్లిపెట్టు వంటి సత్యము తెలిసి చాల దు'ఖపడ్డాము. మా గురువు మమ్ములను తప్పించుకొని తిరిగేవాడు. ఇక మీర మీ ప్రార్థనలు చేసికోవచ్చునన్నాడు. ఆ దష్టశకుతలు ఆయనపై ప్రభావము చూపిస్తాయని ఖంగారపడ్డాడు. ఒక రోజు మా అక్క చాలా భయపడుతూ, మా కుక్కను హత్తుకొని ఖంగారుగా చెప్పినదేమనగా ఒక గడడ్మున్న వ్యక్తి సమ్రించి నన్ను ఒక ప్రత్యేకంగా ఒక సమయంలో నన్ను తీసికొని వెళ్ళిపోతానన్నాడని తెలిపంది.

సాక్ష్యం 4. 30 గంటల ఉదయకాలంలో లేచి కిటికీ దగ్గర నిలిచి ఒక వ్యక్తి నన్ను చూస్తూన్నాడని తెలిపంది. మా మామయ్య అమ్మ అక్కను దగ్గరకు తీసికొన్నారు. ధైర్యం చెప్పారు. వెంటనే ఆయనను ఫోను చేసాను. నీనెవరినో గుర్తించలేదుగానీ దేవుని సేవకుడు వినయంతో విధేయతలో నుంటాడు. గనుక ఏ సమస్యలో నున్నానో అడిగారు.

బూదిగంత అద్భుత సాక్షులు

70

నా అక్క చలనం లేని స్థితిలో పడి వున్నది. మీరు ప్రారి�ంగచలార్? సరిగాగ 5 నిమషాలు మాట్లాడాను. నీవెళ్ళి నీ అక్కను గమనించండి అన్నాడు. ఆ క్షణంలో ఆమె కళ్ళు తెరిచింది. హాలైిలాయా. మీ అక్కను యేసయ్య అకారవ్మా. నాతన జీవితము యేసు యిస్తున్నారని తెల్పాడు. అంతేకాదు. కొంత సమయమేసత ఆమె కోలుకోగలదని తెల్పారు. యేసుకు అసాధ్యవైదేమ లేదు. సర్వశక్తి మంతుడు సమసతము తెలిసినవాడు స్వస్థపరచు యేసు నా అక్కను దర్శించాడు. ""అవ్మా, మీ యింట్లో బైబీలున్నదా? కాసత ఆలోచించాను. బైబీలు గార్చి నాకొక గత చరిత్ర ఉంది. 1992వ సంవత్సరములో మేమంతా ఉమ్మడి కుటుంబంగా నివసించేవారము. �.�.టి కోర్సులో వార్షిక వేడుకల సమయంలో రోడడుపై తిరిగి వచ్చు వేళ్లో కొందరు అమెరికాకు చెందిన యవవానసతులిద్దరు, 20 లేదా 23 సంవత్సరాల వయససున్నవారు కనిపంచార్. మాకు వింతగా తోచి వారిని సమీపించాము. మీరు ఎక్కడ ఏమ చేస్తున్నారని ప్రశ్నించగా, యేసుక్రీస్తు సువార్త బోదిస్తున్నాయని తెల్పారు. మీకు క్రీస్తు గార్చి తెలుసా? అని అడిగారు. క్రిస్మస్ పండుగకు దేవుడనా? అన్నాను. నవ్ముటలేదు గాని అన్ని మతాలు గౌరవిస్తాము అన్నాను. మేము యేసు నామంలో ప్రార్థిస్తూ మా తలలు వంచి కండ్లు మాస్తారా? ఒక చేయి మీ హాృదయంపై నుంచండి అన్నారు. మీరు మంచి మాటలతో ప్రార్థించారు. పరలోక ప్రార్థన చెప్పారు.నల్లగట్టి వున్న పుస్తకాన్ని బహుమతిగా యిచ్చారు. అదే గిడియన్స్ క్రొత్త నిబంధన బైబీలు గ్రంధము.ఆ దినాల్లో మా యింట్లో వారికి చాల ఉత్సాహంగా తెల్పాను. ఆ పుస్తకాన్ని చదవాలని ప్రయత్నించగా ఏమ అర్థం కాలేదు.

సువారతలు కవుల వలై తోచాయి. యిది పరిశుధ� గ్రంధ లేఖనాలు కాకపోవచ్చు ఆత్మీయంగా తోచాలి కదా! అని తలంచాను. తిరిగి యీ పుస్తకము యిచ్చేయాని తలంచాను. ఎలా వదిలంచుకోవాలని చూచాగా కుదరలేదు. పాత పుస్తకాలు కొనే వాడికిద్దామని ప్రయతి�ంచాము. ఆ తర్వాత దాని విషయాలుపూర్తిగా మర్చిపోయాము. 1992లో ఆ యిల్లు అవ్మేసాము. అనుకొని రీతిగా ఆ పుస్తకం మీతో క్రొత్త యిల్లు చేరిన్లు గమనించాము. "భాబా, నీవు బైబీలు చూచావా? మాయింట్లో నల్లటట పుస్తకముండాలి చూస్తానండి అన్నాను. అద్బుదరీతిగా వెంటనేనేను ఆ పుస్తకాన్ని చూడగలాగను. గిడియన్ నయాటిస్టవెంట్ పుస్తకము దొరికిందని తెల్పాను. వెంటనే బైబీలు చివర కీర్తనలు సామెతలు వున్నాయి. 41, 91, 23, 35 అధ్యాయాలను

బూదిగంత అద్భుత సాక్షులు

71 కీర్తనలో పేజీలు తీసి చదివి అక్క వినే రీతిగా గట్టిగా ఉచ్చరించాలని హెచ్చరించాడు. జాకబ్ సతీమణిగారు ఆయన గృహంలో దైవ వాక్యబోధన జరుగుతుందని తెల్పారు. దేవునిక కృతజ్ఞత తెలపడని కూడ సలహాయిచ్చారు. ఆ తర్వాత కీర్తనలు మా జీవితంలో ఒక భాగంగా ధా�నాంశముగా గౌరవంగా చదువుకుంటున్నాము. మా అక్క ఆరోగ్యము కుదుటపడింది. మేమంతా ప్రార్థనకు వారింటికి వెళ్ళాము. మా జీవితాలకు క్రొత్త శకము ఆరంభవైనంది. ఆ ప్రార్థనలో అందరూ గట్టిగా అరుస్తూ స్తుతి చిల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధించుట చాల వింతగా తోచింది. మేము వింతగా ముఖాలు చూచుకున్నాము. వేమారాదించే క్రమము వేరుగానుందని తలంచాము. కాని మా అక్కకు చర్చిలో మంచి దర్శనము కలిగంది. మంచి వ్యక్తిలో వివాహమయింది. అందమైన జీవితం ఆరంభించింది. ఆమె ఆరోగ్యముతో పాటు నా ఆరోగ్యము సరియైన ఆనందంతో జీవించసాగాము. మా విశావాస జీవితాన్ని బట్టి స్వకీయులు స్నేహితుల నుండి విమర్శలు పోరాటలుఆరంభవుయయాయి. సజీవుడైన సృష్టి కర్తతో మేము అతి సన్నిహితులుగా జీవించగలమని ఎన్నడా తలంచలేదు. యితరుల కొరకు కూడా మేము ప్రేమించి విజ్ఞాపన ప్రార్థనలు చేయగలమని తలంచలేదు. చాలమందికి క్రీస్తుశక్తి, ప్రభావము ప్రేమ గార్చి వివరించసాగాము. మా ఇంట్లో ప్రతివారము ప్రార్థన సమావేశాలు ఏరాపటు చేసుకుంటా క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాము.

బైబీలులో కనుగొన గలిగన వాగ్దానాలు మరెకకడైనా చూడలేమని నవ్మాము. పాపముల నుండి విమోచించగల వారెవరా ప్రపంచంలో ఏ గురువు లేరని నమ్మాను. ఎందరో మహాను భావులు ఈ లోకంలో జన్మించి మంచి చేయవచ్చు గురువులు గానీ ఎవరైనా పాపమును గ్రహించలేరు. ఏ దేవుడా దేవుళ్ళని పిలిపించుకొని ఆరాధించేవారు. దెయ్యపు శక్తి నుండి మా అక్కను రక్షించలేపోయారు. పాపాలు క్షమించు అధికారం కలవారు కారు. నిత్యజీవం పట్ల నిరీకషణనివవాలేదు. యేసు మాత్రమే చనిపోయి సిలువ మరణం పొంది తిరగి లేచారు. పసైతాను మరణం పొంది తిరగి లేచారు. పసైతాను శకుతలను జయించారు. సజీవుడై మనలను సంరక్షిస్తూ మన ప్రతి ప్రార్థన ఆలకించగలరు. నిజమైన గురువు యేసే. నీనే పునరుత్థానము జీవమునైయున్నానన్నారు. నన్ను నమ్మిచో మరణం లేదుగాని జీవిస్తారు. ఎంత గొప్ప నిరీక్షణ! అవధులు లేని ప్రేమలో ప్రేమించే దేవుడు మనకున్నారు. నియమాలు పరిదిలు లేని ప్రేమ చూపిస్తారు.

1998 నుండి ఆత్మీయంగా మా ఆత్మీయు ఎదుగుదలలో ్రకమవెుంది ్రశమలన్నను నిన్ను విడువను. ఎడబాయనని తెలిపన దేవుడన్నాడు. ఆయన చిత్త

బూదిగంత అద్భుత సాక్షులు

72 కృప ద్వారా పరిశుద�త్మ నడిపింపులో నిత్యము నడిపిస్తున్నారు. కొంతకాలము క్రితము మా యింటిలోనె సహవాసాన్ని ఏరాపటు చేసి రక్షణ పొందిన హిందా కుటుంబాన్ని ఆహ్వానించాము. ఎన్నో అద్భుతాలు మాపట్ల ప్రభువు చేసారు. గతంలో చేసిన పండుగలు దీపావ[ వంటివి చేయలేదు. యింటి ప్రక్క వారు కొందరు బంధువులను పిలిచి ప్రార్థించమని అడిగారు. దేవుడు మా ప్రార�నలాలకించాడు. మరొక కుటుంబము ప్రభువు తెలిసికొనుటకు సిద్ధంగా ఉంది. నా తల్లి సంపూరణంగా ఆత్మలో నింపబడివుంది. ఆమెకు ఆత్మ వివేచన వరము ప్రభువిచ్చారు. యితరులు జీవితంలో ఏదైనా వివరంగా చెపపగల్గుట ఆశ్చర్యం కలిగస్తుంది. చాల మందికి ప్రభువు నా తల్లికి యితరుల ఆత్మీయ అవసరాలు తెలియజేసి సువార్త బోధించుటలో సమయము గడిపుచుండుట ప్రభువును ప్రేమించు పనియే. ప్రభువు మన పట్ల చూపిన ప్రేమకు ఏమవవాగలము? నా గండె చీల్చి చెప్పాలనే ఆశ ఉంది అంతగా ప్రభువుని ప్రేమించగలను. ఎందరో యింకనా చీకటిలో జీవిస్తూ నిజదేవుని ఉనికి గ్రహించేలేనివారిగా నున్నారు. క్రీస్తు మీ కుటుంబము పట్ల చూపిన ప్రేమను వరిణంచుటకు మాకు మాటలు చాలవు. మా అక్కను రక్షించిన క్రీస్తు శక్తి మా చీకటి బ్రతకులను మార్చింది. మరణం నుండి జీవమచ్చింది. స్వంత వార మా నాశనం కోరి చేతబడి చేసి వివిధ కషాటలపాలు చేసిన పాడులోకం బభయంకరవైంది. ఎవరా రక్షించలేని నిస్సహాయులమయయాము. కానీ ఏ గురువు ఏ పూజలు మాకు రక్షణ యివ్వలేదు. కేవలము క్రీస్తు నామంలో చేసిన ప్రార్థన విజ్ఞాపన జీవితా*్న గొప్పగా మార్చగలిగంది. అట్టి క్రీస్తును అందరా రక్షకునిగా సీవాకరించాలి. సికుకమతం నుండి ప్రైస్తవ మతంలోనికి మార్చగలిగన శక్తి యేసునామమే. నీ రక్తమే నన్ను శుదీ�కంచున్. నీరక్తమే నా బలం.

బూదిగంత అద్భుత సాక్షులు

73

↑ పైకి / Back to top