Chapter 8 of 11

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 114–129)

ఉజ్జీవమునకు తాళ్ంస్తుతి :-

యిదే రీతిగా నీవు పొగోట్టుకున్న తాళాము పొందగలవు అని గొప్ప స్వరము విన్నాను. స్తుతి మాత్రమే పొగొట్టుకున్న

ూతీ��రవ �ర ్�వ శ్రీశీర్ సవ�వ ��షశ్తీవ విజయాన్ని పొందు తాళ్ము చెవిగా గ్రహించాను. ఆత్మీయ జీవిత గమనంలో స్తుతించుట ప్రాముఖ్యమైన అంశముగా నేరచుకోవాలని ప్రతి విశ్వాసి తెలిసికోవాలి. అది లోపించుట వల్ల ఎన్నో ఆత్మీయు అనుభవాలు పొందలేని వారిగ నున్నారు. ఈ స్తుతి, అనుదిన చర్య కావాలి. నా అనుభవంలో ఒక వృద్ధ పసీత అనుభవం స్తుతించుట ప్రాముఖ్యత స్పష్టంగా గ్రహించవచ్చును. స్తుతి మన ఉచ్చాువాసనిశావాసములుగా నుండాలి అది మన }పిరిగా నుండి జవీవత పసైటలు కావాలి. పరలోక దీవెనలు పొందుటకదే కిటకు. యిటీవల మేము నిర్వాహించిన ఉజ్జీవ సరభ కాలంలో ఒక అద్భుత స్వస్థత వివరించాలని ఆశిస్తున్నాను. ఒక పసత స్వస్థత కొర్రై కొన్నిరోజులుగా ప్రార్థించాము. చివరిగా స్తుతించి ఆరాధించే సమయంలో కలలో అసవాస�తతో నడవలేని పసీతకి స్వస్థత లభించగా అందరి మధ్యలో నృత్యం చేస్తూ, గంతులు వేస్తూ కనిపంచిన పసీత పాదాలలో స్వస్థత చూచాము. కాలిఫోర్నియా నుండి విమానంలో ప్రయాణం చేసి స్వస్థత మీటింగురకై విచ్చేసింది. పాదములో 5 స�లాలో విరిగిన ఎముకలున్నాయి. ఎక�్సరలే స్పష్టంగా కనిపస్తున్నాయి.

విశావాసంలో ప్రార్థనలో ఏకీభవించింది. కాలతో నడవలేనందున }చ కర్రలు సహాయంతో వచ్చింది. ఆమె విశ్వాసము ఎంత గొప్పదనగా తను తప్పక స్వస్థత పొందగలను. గనుక టైన్నిసుబాట్లు ధరించాలి. గనుక సంసిద్ధంగా క్రొత్త బాట్లు తెచ్చుకుండి. దేవుడు అసాధారణ సవాస�తనిస్తాడని నిరీక్షించింది. ఆశ్ గల ప్రాణాన్ని తృపిత పర్చగల దేవుడు ఆమె ఆశను తీర్చి స్వస్థత తర్వాత క్రొత్త బాట్లు ధరించి చూపించి సాకషమచ్చింది. దేవుని ఘనపర్చింది. తిరిగి ఆమె కాలిఫోర్నియాలో డాక్టు పరీక్షకు వెళ్ళింది. ఆమె పాదంలో ఏడు ఎముకలు విరిగాయాన్నారు. రెండవ ఎక�్సర ద్వారా క్రొత్త ఎముక పెరిగినట్లు కనుగొని పూర్తి స్వస్థత పొందినందన ఆశ్చర్యపడ్డారు.

బూదిగంత అద్భుత సాక్షులు

106 ప్రియ చదువరీ, నా సీవాయానుభవంలో దేవదాతల దర్శనం ద్వారా గొప్ప వరాన్ని విశ్వాసాన్ని పొంది గొప్ప అద్భుతాలు ఎదురుకంటున్నాను. మరి నీ ఆశయమేమ? యిట్టి అద్భుతానుభవం నీకు కావాలా? దాత దర్శినమే కావాలని లేదు అది పొరపాటు. వెదకితే దొరికే దేవుడు మనకున్నాడు. మొదటిగా నా బాల్యంలో విన్న మాట ఏదనగా మీరు దేవుని సమీపించండి ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయనను సమీపించదాలంటే అతి వినమయు కావాలి. లోబడే స్వభావం కావాలి. ఆయన మెల్లని స్వరాన్ని వినాలి. నేరచుకోవాలి. విధేయత చూపాలి. దేవుడులో అతి సన్నిహిత సంబంధాలు కలిగ యంటేనే విజేతలుగా నిలచి విజయాలు సాధించగలము. ఆయనకు అతి సన్నిహితులుగా నిలవాలంటే ఎకుకవ సమయం దేవుడితో గడపాలి. వాక్యాన్ని ధ్యానించాలి. మన హృదయాలు తెరిచి దేవుని ప్రేమలో ఆహ్వానించాలి. దేవుని సన్నిధిలో కనిపెటాటలి. ఆశతో నిరీక్షించాలి. పూరణ హృదయంలో పూరణ ఆత్మలో మనససుతో వేచి యండాలి. అపుడే దేవుని మెల్లని స్వరాన్ని వినగలము. విశావాసం లేకుండా దేవునికిషుటడై యండలేదు. ఆయనను వెదకు వారికి ప్రతి పఘలము నందించువాడు ఆయనే. వినయంతో కనిపెట్టు వారికి బహ�మాన మవ్వాలని ప్రతి పఘలమచ్చుటకు ప్రేమ గల దేవుడు. ఎల్లపుడా సంసిద్దంగానున్నారు. యిర్మయి 29:11

మనపట్ల దేవుని ఉద్దేశ్యములు ఏరిగినవాడు. అవి మేలకరవైనవి. ఆయనకు మొఱ్ఱ పెటాటలి. ఆయన వింటాడు. వెదికే వారికి దొరుకుతాడు. ఆసక్తితో ఆయనను వెదకాలి. ఆయన ప్రేమను పొందాలంటే మనము ఆయనను ప్రేమించాలి. కీర్తనలు : 25:14

యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. మనలను చేరుటకు సంసిద్ధంగా నున్న దేవుని చేరుటకు జాప్యం చేయకు. తవారపడు. ఈ క్షణమే ఆయనను చేరుటకు ప్రయత్నించు ఆయన నిన్ను చేరుటకు సంసిద్ధంగా నున్నాడు గనుక మొదటి అడుగు వేయి ముందుకుసాగు. నా ఆసక్తి గల జీవితానుభవం నీలో ఆత్మీయు చైతన్యాన్ని కలిగంచాలనని నా ప్రార్దన.

ప్రియమైన యేసు రక్షకా, ఈ పుస్తకము చదువుచున్న ప్రతి వ్యక్తిపై పరిశు

బూదిగంత అద్భుత సాక్షులు

107 ద్ధాత్మ అనే ఆత్మభిషేకాన్ని ప్రసాదించండి. పరిశుద్దత వీరి జీవిత గమనవై అనుదినము పవిత్రంగా జీవిస్తూ నీకు అతి సన్నిహితంగా జీవించే కృప నీయండి. గొప్ప వినయము విధేయత వీరి జీవితంలో నిలుపండి. దేవదాతలు వీరి జీవితం పట్ల ఆకసాతతులగుట ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వీరి ఎల్ల వేళాలా అందు కృప నీయండి. యేసు నామంలో గొప్ప అద్భుతాలను ప్రకటిస్తున్నాను. గతంలో అమెరికా చరిత్రలో గల ఉ జీవాన్ని రానీయండి. అసాధారణ అద్భుతాలను చవిచూడగల ధన్యత నీయండి. నీరాజ్యము బూమపూ వచ్చుగాక. ప్రకటన 11:15 ప్రభువా, అసాధారణ అద్భుతాలు చవిచూేస అనుభవాన్ని చదవరులకీయండి. నీ సన్నిధి నుండి దారమయేయ ద�ర్బాుగ్యాన్ని దారపర్చండి. స్తుతి విజయానికి తాళం గనుక సదా స్తుతించుట నేరపండి. కీర్తన 9:1

స్తుతికి పాత్రుడవు నీ నామము అన్ని నామముల కన్నా ఘనవైనదని తెలియజేయండి. కీర్తన 9:11

ప్రతిచోట నీకు బలమైన సాక్షిగా నిలిచి నీవు చేసిన అద్భుతాలను ప్రచురించే ధన్యత నీయండి. నీకన్నా ఏది గొప్ప అద్భుతం కానేరదు. కీర్తన 147:5

నీవ మా పానీయ భాగవైయున్నావు. నిన్నే ఆరాధిస్తున్నాము. గొప్ప అద్భుతాలు సంభవించుట ద్వారా ఆ అద్భుతాలన్నీ నీ ఘనతను ప్రచురించు అవకాశాన్ని కలిగంచు ధన్యతనీయండి. నీవు మాకు దేవుడైనందుకు కృతజ్ఞతలు. మాతో సదా నిలిచి దీవిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. యేసు దివ్య నామములతో. ఆమెన�. నావెబ్పసైట్ దర్శించి దీవెనలు పొందండి. షషష.ర్వ�వఅపశీశీసర.శీతీస్త్ర.

బూదిగంత అద్భుత సాక్షులు

108

Photograph from page 117 of Bhoodigantha Adbutha Saakshulu Part 2
పేజీ 117

కీస్తులోనె గొప్ప పెన్నిధి కనుగొన్నాను.

సునీల్రానె, గోవా.

""దేవుని చిత్తమేదో పరీక్షించి తెలసికోనునట్లు మీ మనససు మారి నాతన వుగుట వలన రూపాంతరము పొందుడి". రోమా 12:2

నాపేరు సునీల్. గోవాలో జన్నించాను. సనాతన హిందా ఆచారాలతో పెరిగాను. దేవుని గార్చి తెలిసికోవాలని నిత్యమానాకు ఆశుండేది. విగ్రహాలను రో� పూజించే సమయంలో కొన్ని కంఠతాగా చెప్పు శ్లోకాన్నీ వల్లించేవాడిని. చాల విషయాల్లో పండితులను ప్శ్నంచాలని ఆశించేవాడిని.

నేను విగ్రహాల ముందుగా కొన్ని తీపిపదారా�లు అర్పించేవాడిని. తెల్లవారసరికి అవి కనిపంచపోగా, నా అరపణ అంగీకరించారని సంతోషపడేదాన్ని, తెల్లవారు వరకు ఒక రోజు కనిపెట్టి చూడగా నాకు నిరుత్సాహము కల్గురీతిగా దేవుడుకాదుగానీ ఎలుకలు తినుట చూచాను. ఒకసారి పూజలు చేసే వేళ్లో మంత్రాలు వల్లించే సయంలో ఒకరిని ప్శ్నంచుచున్నట్లు విన్నాను. నీవేమ వల్లిస్తున్నావో నీకు అర�మవుతుందా? సంసకృతంలో నున్న శ్లోకాలలో ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను పూజలు చేసిననా చాల కంగారుగా సంశయంతో చేయసాగాను. దేవాలయాలను దర్శించుట ఆపివేశాను. తర్వాత ఏం చేయయాలి? ఎలా ప్రార్థించాలి?

ఒక రోజు ఆరుబయట పండుకొని ఆకాశం వైపు చూస్తూ తెలియని దేవుడికి ప్రార్థించసాగాను. ""ఓ భగవంతుడా! విశావాన్ని సృష్టించిన వాడా, నీవెట్లుంటావో తెలిసికోవాలని ఉంది. నీవుంటే నాతో మాట్లాడండి. నాకు సహాయము చేయండి. నిన్నే అన్వేషిస్తున్నాను. ఆ తర్వాత దేవుని కనుగొనాలనే ఆశతో చాల స్థలాలు సంచరించాను. ధ్యానిస్తూ ఆశ్రమాలకు వెళ్ళాను. గుఉవులను దర్శించాను. ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాను. 1996లో ఉద్యోగము కూడా కొనసాగించేవాడిని కానీ ఆధ్యాత్మిక అన్వేషణ మొదటి పనిగా ఎన్నో షాపులు తిరిగి వేదాల పుస్తకము విషుణపురాణము కొని దాన్ని గార్చి చదివి తెలిసకోగలాగను. ముఖ్యంగా బుకగవాదము

బూదిగంత అద్భుత సాక్షులు

109 10వ పుస్తకంలో చెపపబడినట్లు, ఆదియందు దేవుడు అత్యన్నతమై ఉండెను". ఆదేవుని నోటి నుండి మొదటి మాట ఆరంభవుయింది. అది వెలుగు రూపవై ఆయన ద్వారా సర్వం సృష్టించబడిన దేమనగా, ""ఈ లోకంలో పాపమంతా ప్రథమపుత్రుని ద్వారా సమసిపోతుంది". అతను చెకకబండపై త్యాగం చేయువాడై యంటాడు. అతని వస్ర్తాలు బలిగా అర్పిస్తారు. అది అతని బాడ� రకతసికతమగును". ఈ వచనా లేమ నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఖురాను, బైబీలు కూడా చదివాను. క్రొత్త నిబంధన అను ప్రైస్తవుల మత గ్రంధంలో నాకున్న ప్రశ్నలకు సరియైన జవాబు లభించింది. నా మనససుకు వికాసము కలిగంది. బైబీలు చదువు చన్నప్పుడు నాలో గొప్ప తపన, ఆసక్తి, ఆనందమతో నా మనోభావాలు గత పుస్తకాలు చదివినపుడు వలైకాక, భిన్యంగా బావించుట నాకే ఆశ్చర్యము కలిగంది. నేను భోజనము సా�నము చేయుట మరిచపోయి ఆ బైబీలు చదువుటలో �నమయేయవాడిని. క్రీస్తు వాక్యము రెండు అంచుల ఖడ్గమై నా హృదయాన్ని తాకింది. నాలో వింత పరిణామాలు కలిగంచింది. నజరయుడైన యేసు }మకందని రీతిగా నాలో మారుప తెచ్చారు. ప్రతి వాక్యము సరిగాగ గ్రహించగలాగను. క్రీస్తు జ్ఞానము గురించిన నిదికి బంధించిన పెటైటకు తాళ్ము దొరికినంత ఆనందం కలిగంది. ముఖ్యంగా కొన్ని వాగ్దానాలు నన్ను అశ్చర్యపర్చాయి. ఉన్నతమైన దేవుని నోటినండి వచ్చాను. అన్ని జీవరాసులలో ప్రధముడను. నేను సృష్టించిన వెలుగు ఎన్నటికీ సమసిపోదు. వేదాలలో చదివిన వాక్యానికి సన్నిహితంగా తోచింది. నా జీవితంలోయేసు గార్చిన సత్యాలను తెలిసికోనుటకు బట్టి చాల ఆనందించాను. ఆ క్షణం నేను సాకషంగా పడి కన్నీటితో ప్రార్థించాను. పరిధుదా�త్మ తాకిడి నన్ను తాకగా కరంటు ప్రవహించినంతగా భావించాను. నా శరీరములో వణుకు ఆరంభమైంది. ఏడచుటకారంభించాను. నా పాపాల కొరకు మరణించన క్రీస్తే నా రక్షకుడని పూర్తిగా చాటి చెపుప వచనాలైన్నో వేదాలలో కనిపంచాయి. బలిపశువు క్రీస్తే ప్రధమ పుత్రినిగా జన్మించిన వాని యందు నమ్మినవారు ఆయన నామాన్ని నోటితో ఉచ్చరించువారు. ప్రపంచములోనె విడుదల పొందగలరు. మర నామముతో రక్షణ లభించదు. బైబీఉలులో యీ రీతిగా వరిణంచు వచనాలు చాల వున్నాయి. రోమా 10:9

""యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయంలో విశ్వాసించిన యెడల నీవు రక్షించబడుదువు". బభగవదీిగతలో

బూదిగంత అద్భుత సాక్షులు

110 చెప్పినదేమనగా మతపరమైన నియమాలు కీషణించగా ప్రభువు వేంచేసి పవిత్రులను సంరంక్షించి దేవుని స్మరించనట్లు సి�రపరిచి, చివరి అవతారంలో ఆయన సజీవులను మరణించిన వారిని తీరుప తీరచుటకు తెల్ల గు��వెకిక కత్తి చే బాని (క[కావతారం) వస్తాడని వ్రాసారు. ప్రకటన 19:11-16

క్రీస్తు రెండవ రాకడను గార్చి వ్రాస్తూ తెల్ల గుర్రము ఎకికవ వస్తారని ఉంది. యీ విషయాలు గ్రహించిననా నీనొక హిందావుగానే ఉన్నాను. నా కుటుంబీకులకు స్నేహితులకు ఏమని చెప్పాలి? క్రీస్తును విశ్వాసిస్తున్నాని చెపుటకు సందేహించాను. ప్రైస్తవ జీవితాన్ని వాస్తవంగా ఎలా గడపాలి? ఆచారాలన్నీ మంచి క్రొత్త ఆచరాలనెట్లు అలవరచుకోవాలి? క్రీస్తు శరీర రకగములో పాలు పొందాలంటే ప్రభు రాత్రి భోజనం సీవాకరించలికదా! క్రీస్తు పాదాల వద్ద నా సమస్యలన్నీ సమర్పించి ప్రార్థించాను. 1999 అకోటబరులో దుబాయి చేరాను. ఆ ప్రాంతంలో నాకు ఉద్యోగం లభించింది. సమీపంలో ఒక సంఘాన్ని దరివాంచాను. పాటలు పాడుట చూచాను. నాకు కాథలిక్ సంఘము, టసా�ంటు సంఘములో శాఖల గార్చి అవగాహాన లేదుగానీ, క్రీస్తే నా రక్షకుడు క్రీస్తే నా సృష్టికరత. సజీవుడై నా కొర్రై మరణించి లేచి పనరుదా�నుడయయాడని నమ్మాను. ఆయన శక్తి ప్రభావం ద్వారా నేను సంఘంలో వాక్యము ప్రార్థన సహవాసంలో భాగమై క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాను. హల్లెలూయా.

బూదిగంత అద్భుత సాక్షులు

111

Photograph from page 120 of Bhoodigantha Adbutha Saakshulu Part 2
పేజీ 120

ప్రైస్తవ్యము మతము కాదు క్రీస్తుతో సస్సంబధమేనని

తెలసికున్నాను.

శారీన్ శారిపఫి, అమెరికా.

కీర్తనలు 23:

""కృపాకేషమమే లేవిా వెంట వచ్చును".

ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు శారీన్. రకనడాఓ జీవిస్తున్న ముస్లింమతమునకు చెందిన కుటుంబంలో నున్నాను. నా కుటుంబము గొప్పగా ఆచారాలేమ పాటించేవారము కాము. ప్రభువు నన్ను వెదకి రక్షించగా నేను మాత్రము క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. గతములో నేను దేవుని నమ్మాను. అందరు దేవుళ్ళి ఒకటేనని నమ్మకంతో ఆరాధనలు విభిన్నంగా వుండవచ్చునని తలంచాను, నా బాల్యంలో చర్చికి, హిందా దేవాలయలకు వెళ్ళి ఆదాధనలు జరిగించేవారము. నిజమైన దేవుని తెలిసకొని సత్యరాధన జరిపించాలనే ఆశతోనె మా అమ్మ మమ్ములను విభిన్న దేవుళ్ళను వెంబండించేవారని గ్రహించాను. చాలకాలము వరకు నిజదేవుడను కనుకోకలేకపోయాము. నేను వెదకిన స్థలాల్లో నిజదేవుని కనుగోలేదు.

హాసతసాముద్రిక జ్ఞానంతో ఆధారపడ్డాను. వారైనా సరైన జవాబు చెప్పాతరని తలంచాను. నేను చాల మంచి వ్యక్తిగా జీవించాను, త్రాగుడు వంటి దురభ్యాసాలేమలేవు. చెడు ే్నేమతులైకుకవ వుండేవారు. వారు నాకు చింత చివరకు మగిల్చేివారు. చాలమంది ే్నేమతుల కుటుంబాలన్నీ విచ్చిున్నవైన గతముగలదే. అందరికీ మంచి జరగాలనే మా కోరిక. నా జీవితంలో నిజమైన తండ్రి కావాలనే నా ఆశయము ఎందుకనగా నా తండ్రి త్రాగుబోతు. నా తల్లి ఏ రీతిగా బ్రతికిన తండ్రినయినా గౌరవించాలని కోరక నా తండ్రితో నేను మనససు విప్పి మాట్లాడే వాడిని కాదు. నాకు ఏడు సంవతసరాల వయససుండగానే మా నాన్న అమ్మను వదిలి వెళ్ళిపోయారు. నేను కాసత పెద్దయయాక నాన్న యెడల ప్రేమ గౌరవము కలిగన తర్వాత ఆయన మరణించాడు. నాకు వయససు 20 సంవత్సరాలంటాయి. అప్పటి నుండి చీకటిదారిలోనె ప్రయాణిస్తూ వచ్చాను.

నేను కనుగొన్న మార్గము గరవాకారణము కాకపోయిననా క్రీస్తే మార్గమని

బూదిగంత అద్భుత సాక్షులు

112 చెప్పిన ఆ దివ్యమారాగన్ని కనుగొన్నాను. నేను ఒక మహామద్దీయురాలిగా పుట్టినందున చాల దు'ఖపడాను. ప్రైస్తవ మతాన్ని గార్చి వివరంగా తెలసికోదలిచాను, ఎలా కొనసాగాలో అర్థము కాలేదు. సరిగాగ ఈ నిరణయము తీసికొన్న 2 వారాలలో మా అక్క అమ్మ వారి ఉద్యోగాలు పోయాయి. మేము ఒక చిన్న యిల్లు కొనుకుకన్నాము. డబ్బు చాలక కోన్ని వసతువులను అవ్ముకున్నాము. డబ్బు లేక ఒంటరిగా అసహాయులుగా మగిలిపోయాము.

నా స్నేహితురాలు హిందా మతం నుండి ప్రైస్తవునిగా మారినట్లుగా తెలిసి ఆమెను పలుకరించగా బైబీలు స్టడీకి తన యింటికి నన్ను ఆహావానిచ్చింది. నా తల్లికి తెలియకుండా నేను ఆ ప్రార్థనలకు వెళ్ళాను. ఆ స్థలములో వారి ఉజ్జీవము, విజ్ఞాపన ప్రార్థనల పఘలితంగా నాలో నా పాప స్థితిని గుర్తించి పశ్చాత్తాపంతో సిలువ శక్తిని ఆయన రకతధార్లు నా పాపములు కడిగి వేసిన అనుభవంతో నేను అత్యంత ఆనందబభరితురాలనై నా జీవితం క్రొత్త మలుపును చేరింది. నేను క్రీస్తులో పొందిన ఆనందమును బట్టి నా తల్లి ఎట్లు భావిస్తుందోనని కనిపెటాటను. గతంలో నా బాల్య స్థితిలో చర్చికి తీసికొని వెళ్ళిన అనుభవమును బట్టి నన్ను నా విశ్వాసాన్ని అంగీకరించగలదని ఆశించన నాకు పూర్తి నిరాశ ఎదురైంది. ఆమె నాపూ చాల ఆగ్రహాన్ని కనపర్చింది. నేను చర్చికి వెళుిచున్నందన ఆమె తననుండి దారంగా వెళ్ళిపోమ్మని తృణీకరించింది. నేను భయపడలేదు. చర్చికి వెళ్ళుట మానలేదు. నేను బైబీలు చదువునపుడల్లా నాపై ఆగ్రహించేది. నా బైబీలు తీసి నాపైకి విసిరివేసింది. నాకు కలిగన ధైర్యాన్ని బట్టి నేను చాల సంతోషిస్తాను. క్రీస్తును వెంబడించుటలో ఆసక్తిని చూపించి కొనసాగాను. నాలో నున్న పట్టుదలను నాకున్న సంతృప్తి ఆనందం గమనించి నా తల్లి నాతో చర్చికి వచ్చింది. నా కుటుంబీకులు చర్చిని దర్శించారు గానీ ఎవరా క్రీస్తును నమ్మలేదు.

ఏదో ఒక సమయాన క్రీస్తు ప్రతి వ్యక్తిని తన బిడ్డలుగా మార్చుకొనగలరని నా విశ్వాసము నేను క్రమంగా చర్చిని దర్శించుటకు ఆరంభించగానే నాకు ఉ ద్యోగమునకు అవకాశాలైన్నో దేవుడే తెరిచారు. కొంతకాలుమ ప్రార్థన ధ్యానము ద్వారా దేవుని చిత్తము గ్రహించసాగాను. చర్చిలో ఆరాధించే గంపులో నేను చేరాను. నేను సాకలు పనిలో చేరగా ఎంతో ఆనందంతో నాపని చేచుకోగలాగను. నేను సాకలుకు వెళూత పని కూడా చేసేదాన్ని. పని ఒత్తిడి అధికము కాగా నేను దేవుని కార్యాలను

బూదిగంత అద్భుత సాక్షులు

113 నిర్లక్షము చేసేసాను. మరలా నా జీవితం సుడిగండాలలో చుట్టుకుంది. చర్చికి వెళు ిట మానివేసాను, నిరాశతో నిండిపోయాను. యేసుక్రీస్తు షరతులు లేని ప్రేమతో ప్రేమించుటను బట్టి మరొక సారి దేవుడు నన్ను దర్శించి ఆయన భడడ్గా సి�రపరచదలచారు. మరోక విశ్వాసి నన్ను చర్చిలో యాత్ విాటింగుల్రై ఆహ్వానించింది.

Photograph from page 122 of Bhoodigantha Adbutha Saakshulu Part 2
పేజీ 122

నాలో ఉజ్జీవము పునరుదీ�కరించబడగా ప్రార్థనలు వాక్యధ్యానము నేను తిరిగి ఆరంభించగా మొదటి క్రీస్తు ప్రేమను చవి చూచాను. నేను క్రీస్తునందు కొన్ని విలువలు తెలసికోగలాగను. కేవలము చర్చికి వెళ్ళుట మాత్రమే కాదుగానీ దీనికంటే క్రొత్త విషయాలైన్నో తెలిసికోవాలని గ్రహించాను. దేవుడే నన్ను ఆయనకు సన్నిహితంగా చేరచుకున్నారు. నేను క్రీస్తును ఆరాధించుట నా భాగ్యంగా తలంచాను. ఇతరులను క్రీస్తుకు ఆదాదికులుగా మార్చాలని నేను కూడా భారంతో విజ్ఞాపన చేయు విశ్వాసిగా నీ జీవితాన్ని మార్చుకున్నాను. బాపీతస్మము ద్వారా సంఘ సరభ్యతవాము సీవాకరించి, ఆత్మల జాలరిగా నా పరిచర్య కొనసాగించాను. నా జీవితము ద్వారా ప్రభువు నాకిచ్చిన సంతృప్తి ఆనందాలను బట్టి చాల కృతజ్ఞత కలిగయున్నాను. గతంలో నాశనకరమగు దొగ ఉభనుండి నన్ను పైకి లేవనెతాతరు. నా జీవితం నేను అర్థవంతంగా ముగిసింది. క్రీస్తు అనే బండ పై నా అడుగును నంచారు. క్రీస్తులోనే నా నిజమైన ఆనందము సంతృప్తిని పొందాను. నా పరలోకపు తండ్రికి ప్రియ కుమార్తెగా జీవస్తూ అర్థవంతమైన జీవితం జీవించే ధన్యత్రై క్రీస్తుకే స్తుతి.హల్లెలూయా.

జైలు జీవితం నుండి రక్షించి జయ జీవితమచ్చి

జీవముగల క్రీస్తు నన్ను జీవింపజేస్తున్నారు.

జేమ్స్ జగ్జీత్సింగ్, సింగపూరు. "" నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యండునని యేసు వారితో చెప్పెను". యోహాను 8:12

సికుక మతము నుండి క్రీస్తు నుండి క్రీస్తు వెలురగైయున్నాడన్న సత్యాన్ని నమ్మినవారిలో జగ్జీత్సింగ్ ఒక ప్రభుని శిష�్యడుగా గణనీయమైన సేవలందిస్తూ వెబ్సైట్ నిర్వాహించు బూపింధర్ సింగ్ గారికి ముఖ్య స్నేహితుడు.

బూదిగంత అద్భుత సాక్షులు

114 ఆత్మీయంగా అతి సన్నిహితుడు. వెబ్సైట్ చూచి పరిచయం పెంచుకున్నారు. బూపిదర్ అమెరికాలో నుండగా వేలకొలది మైళ్ళ దారంలో సికుకలు, ముస్లివ్లు, హిందావులు వారి అద్భత సాక్ష్యాలను వెబ్స�ట్లో ప్రచురణ కందించారు. కొందరు వ్రాసిన పుస్తకాలు ప్రపంచమంతా చదివి ఆత్మీయు మేములు పొందుచున్నారు. మారుమాల ప్రాంతాలకు చేసి క్రీస్తు సువార్తనందించు జగ�జీత్ సింగ్ గారికి పరిశుదా�త్మాభిషేకము ద్వారా దేవుని పిలుపు వుంది. ఆత్మీయ నేత్రాలు తెరువలేని వారెందరో వీరి పుస్తకాలు, ప్రసంగాల ద్వారా నాతన దృష్టితో చల్లారిన వీరి జీవితాలు ఉజ్జీవ జావాలలల ద్వారా రగిలించబడ్డారు. నిజ వాస్తవాలను గ్రహించలేనివారంతా క్రొత్త అనుభవాలు పొంది క్రొత్త జా�నావగాహానతో విలువైన సేవలు చేస్తున్నారు. ప్రపంచంలో మారు మాలప్రాంతాలలో మంగోలియా, మాలేషియా, తారుప ఐరోపా, సింగపూర్లలో వేదాంత పాఠశాలలను సా�్రించి దైవ సేవలకులకు తరీపుదునిస్తున్నారు. నాలుగు విలువైన పుస్తకాలకు రచయితగా గురితంపు పొందారు.

పుస్తకాల సందేశాలన్నీ హృదయాలను కదిలించగలవు. ఆయన సాక్ష్యము యీ రీతిగా అందించారు. నా పేరు జగ్జీత్సింగ్. బాల్యము నుండియు దేవుడున్నాడని నమ్మేవాడిని. కానీ లోతైన రీతిగా అదే ధ్యాస్లో జీవించలేదు. నేను పాపినని నాకు తెలసుగానీ, లోకనమునకు వెలుగు అని చెప్పిన దేవునికి ఆమాట సరితాగలేదని భావించాను. నేను పాపంలోనె జీవించసాగాను. నామనససులో భావన ఏదనగా నా లోపలి పాపాన్ని తొలగించుకోవాలి, ఏదో రీతిగా భారంతీరాలని భావించేవాడిని. మలటరీ సరీవాసులో నుండగా సింగపూరు దేశంలో నేను చేసిన తప్పును బట్టి ఆ సరీవాసు నుండి నన్ను తొలగించారు. చెరసాల పాలయయాను. అంతములేని రీతిగా శోక సముద్దములో మునిగిపోయాను. నాకు జైలులో సరియైన పడకలేదు. చెకకబల్లపై తలవాల్చి అదే దిండుగా వాడేవాడిని. తలక్రింద గట్టిగా తోచింది. అందువలన నా స్నేహితుని వద్దనన్న బైబీలు అడిగాను. దానిని తలక్రింద పెట్టుకోవాలని కోరాను. అది నా తలకు తలంపులకు మంచి విశ్రాంతినిచ్చింది. అది నాటకీయంగా నా జీవితాన్నే మార్చింది. ఏదో సరదాగా దాని ్రేజీలను తిరకగసాను. బైబీలులో మాటలన్నీ నాకు చాల అద్భుతంగా కనిపంచాయి. నా హృదయంలో సాటిగా దాసుకొని పోయాయి. నా పాప స్థితిని జ్ఞాపకము చేసాయి. నా జీవితమంతా ఒక్కసారి సింహావలోకనం చేసికున్నాను. నేను మరణిసేత ఏమవుతాను? నన్ను నేను సంరక్షించుకోనే మార్గమే లేదు. నా స్నేహితుడి సలహా పాటించి నేను దేవుడిని ప్రార్థించుట నేరచుకోగలాగను.

బూదిగంత అద్భుత సాక్షులు

115 సాధారణ వ్యక్తితలో మాట్లాడినట్లే దేవునితో సంభాషించడమే ప్రార�నగా తెలిసికొని పాటించాను. బైబీలు వాక్యాన్ని చాల శ్రద్ధతో పరి�ంచుట కారంభించాను. నా జైలు పసల్లో చెకకపై వినయంతో మోకరించి నా చేతులు ఆకశమందున నా రక్షకుని రక్షించమని అరి�స్తూ కన్నీటితో పశ్చాత్తపంతో ప్రార్థించాను. గతంలో అందుకోలేని అద్భుత ఆనందానుబూతిని పొందాను. నా హృదయం వింత సమాధానంతో నిండింది. నాకే కాదు నావలై దు'ఖంతో ప్రార్థించిన నా జైలులో స్నేహితులు కూడా ఈ అనుభవాన్ని పొందారు. నేను ఏనాడైతే నా క్రీస్తు నా హాృదయములోకి ఆహ్వానించాను. ఆనాడే గొప్ప రక్షణ శాంతిన పొందాను. నేనారోజు రెండు విషయాలను స్పష్టంగా గ్రహించాను. ఎన్నటికీ సత్యమే నిలసతుంది. జయమునిస్తుంది. ఆపజయము నిలిచేదికాదు. యెహాన్ 8:32

""మీరు సత్యమును తెలిసికుంటారు. ఆ సత్యము మవ్ములను సవాతంతృల్ని చేస్తుంది. ఈ సందర్బంలో సత్యము క్రీస్తును గుర్తించినది. వాస్తవమని నమ్మాను. స్గము సత్యము అసలు సత్యమే కాదు. ఒక విధంగా ఈ ఉదాహరణ వాస్తవమైన సత్యము వివరిస్తుంది. ఒకసారి పదిమంది గ్రుడిడ్వారు ఏనుగును వరిణంచమని తెల్పారు. ఒక్కొక్క అవయవభాగమును వారు తోచిన రీతిగా వరిణంచారు. ఎవరూ వారిని వారించలేదు. అసలు ఆకృతిని గార్చిన సత్యాన్ని తెలుపుటకు వారి అమాయకత్వాన్ని తెలుపుటకు వారి అమాయకత్వాన్ని అవివేకాన్ని ప్రదర్శించుట గ్రహించగలము. రెండవ సత్యం నేను గ్రహించనదేమనగా మా సికుక వేదాలన్నీ అబభ్యసించిన తర్వాత కనుగొన్న సత్యమేమనగా వారంతా సికుక గురువల అన్వేషణ కేవలము సత్యాన్ని గ్రహించుట కోరకేనని. శ్రీ గురునానక� దేవ్జీగారి అభిప్రాయంలో సత్యముగా జీవించాలంటే సత్యము చాల ఉత్తమమైన ఆదర్శము నవ్మాలి. ఆయన ఈ సత్యాన్వేషణలో ఎన్నో ప్రాంతాలు దర్శించారు. ఆయన హిందా మతము, ఇస్లాం, మతాల్లో నున్న ఆచార వ్యవహారాలో నున్న ఒడుదుడుకులన్నీ గ్రహించారు. విభిన్న మత నమ్మకాల్లో నున్న మాడిాచార్లను వరిణంచారు. యివన్నీ చదివినను ఏ సత్యాన్ని సరిగాగ గ్రహించలేకపోయారు. సత్యము రెక్కలు వచ్చి ఎగిరిన భావం కలిగంది. గురు అనే మాటలో గురు అనగా చీకటి, వెలుగుల కలయిక, గు అనగా చీకటి, రు అనగా వెలుగు. గురువనేవాడు మతము ముసుగులో నున్న చీకటిని తొలగించువాడే నిజమైన గురువు. నిజమైన విజ్ఞాపన వికాసము లభించేది. కేవలము సత్యాన్ని పూర్తిగా

బూదిగంత అద్భుత సాక్షులు

116 అంగీకరించి ఆశ్రయించుట వలనని ఆ గురువు తెల్పారు. సత్యాన్ని ఒప్పుకొనే అనుభవవెన్నడా యితరులపై ఒత్తిడి చేసి పొందలేమని నవ్మాలి. రోమా 10:9,10

""క్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి". ఆయన మృతిని రగల్చి లేచిన హృదయంలో నవ్మాలి. అప్పుడే రక్షణ లభిస్తుంది. హృదయంలో కలిగన నమ్మకాన్ని బట్టి, దృడిడపర్చబడుతుంది. మనలో మనకే సవాచ్చుందంగ ఒప్పుకొనే అనుభవం కలాగలి. అది మన నమ్మకముంచిన సా�యినిబట్టి ఆధారపడుతుంది. సికుక మత గురువు తెలిపన సత్యాల 14వ ఆధ్యాయము అ వచనంలో పూర్తిగా మరింత స్పష్టంగా అదికార్యితంగా తెల్పారని నేను నమ్మాను. ఎందరో ఈ సత్యాన్ని ఉన్నదన్నట్లు గ్రహించి ప్రైస్తవ మతాన్ని సీవాకరించారు. ""నేనే మార్గమును, సత్యమను జీవమునైయున్నాను".

క్రీస్తు చెప్పిన గొప్ప సత్యము ఏదనగా నా ద్వారానే తండ్రిని చేరగలరు. నిజమైన సత్యాన్ని అర్థవంతంగా తెలిపన క్రీస్తు సత్యాత నన్ను అద్భుతంగ ఆకర్షించాయి అవి నమ్మాను. ఈ సత్యము ఆధారంగా మరణం గార్చి సరిగాగ గ్రహించగలాగను. అన్ని సా�యిలలో నున్నవారంతా తప్పక మరణము నెదురుకంటారు. ప్రతి వ్యక్తికి మరణము తప్పదు. అది ముందుగా రావచ్చు లేదా ఆలస్యము కావచ్చును. అతి ప్రాముఖ్యవై ప్రశ్న ఏదనగా మనము మరణించాక ఎక్కడి చేరతాము? ప్రతి వ్యక్తి ఆఓచనలు చాల విభిన్యంగా వుంటాయి. కొదరరు పునర్జన్మ వుంటాయంటారు. ఏది స్థిరమైన నమ్మకవెా గ్రహించాలి. బైబీలు మాత్రము పరలోకం గార్చిన సరియైన అవగాహన కలిగస్తుంది. యోహాను 14:1,2

""మీ హృదయము కలవరపడనియ్యకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసము కలవు. లేని యెడల విాతో చెపుదును. మీకు స్థలము సిద్దపరిచి వెళ్ళచున్నాను". ప్రతి వ్యక్తి స్థిరమైన నిరణయాన్ని చేసికోవాలి. అదే నిత్యతవాంతో నిరణయాన్ని సాచిస్తుంది. నేను చెరసాల పసల్లో నుండగా క్రీస్తు కొరకు జీవించాలని నిరణయించుకున్నాను. నేను జైలు నుండి బయటపడిన వెంటనే క్రీస్తుకొరకు జీవించుట్రై నిరణయించుకొని ఆయన మహిమార్దవై జీవించుట ద్వారా అనేక ఆత్మలకు

బూదిగంత అద్భుత సాక్షులు

117 ్రపోత్సాహావిస్తూ క్రీస్తు నన్ను తన చిత్తంలో వుపయోగించుకొనుచున్నారు. నా హృదయము స్పందించి ఆనందిచగల వాక్య భాగమేమనగా యెహోను 1:4

ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలురగైయండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు చిన్నదిగాని చికటి దానిని గ్రహింపకుండెను. అంతేకాదు నీనే లోకానికి వెలుగునై యున్నానన్న క్రీస్తు నా మారగనికి మారగవై నాటి నుండి నేటి వరకు నడిపిస్తూ అనేకులకు వెలుగు చూపించే ఆత్మల జాలరిగా మార్చారు. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే కాంతి మన హృదయ జ్యోతి. విాకా స్థిర నిశ్చయత ఉందా? రక్షణానుభవంలో శాంతి కానిది క్రీస్తు లోనె లభిస్తాయి అని ప్రకటించు. ఆమెన్.

మతము కన్న క్రీస్తుపై మమతే ముఖ్యవైనదని

గ్రహించాను.

సుఖదేవ్ సింగ్, సింగపూర్.

యిర్మయా 29:11

""నేను మవ్ములను గార్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉదే�శములేగానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాకుక".

ప్రభువు హస్తము నాపై నా కుటుంబముపై నిత్యము వున్నందన ఆయనకే సదా స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాను. నా పేరు సుఖదేవ్సింగ�. నా బాల్యమంతా సికుక మతాచారాలతోనె గడిపాను. ఉన్నత విద్యావంతుడనయ్యాను. రక్రైస్తవులంటే అసహ్యాత కలిగయండేవాడిని. ఎందుకనగా అవకాశము దొరికిన వెంటనే క్రీస్తును గార్చి బోధించి బాదిస్తారు. ఎపుపైనా కాసత చనువుగా మాట్లాడినపుడు నీకు నిజమైన సజీవుడైన దేవునితో సరియైన సంబంధాలు లేవని చెప్పేవారు. అది నాకు చిరాకు కలిగంచేది.

నేను యవ్వనంలో నుండగా ఒకవ్మాయితో పరిచయము కలిగంది.ఆమె ప్రైస్తవులు వెళుినయాక్రియేషన్ చర్చికి వెళ్ళుట నాకాశ్చర్యం కలిగంది. ఆమెతో కాసేపు కాలం గడ్రవచ్చుననే ఆశతో ఆమెను వెంబండిచాను. ఎకుకవసార్లు ఆమెను చూడదలచి

బూదిగంత అద్భుత సాక్షులు

118 ప్రేమలో పడుటవలన ఆచర్చిని దర్శించుట నాకు తప్పలేదు. ఎవరో వారి కోసము మరణించాడన్న ఆపేక్షతో ఆరాధించే పిచ్చి ప్రజలను చూచి భ్రవులో నున్నారని భావించి, ప్రసంగించే సమయంలో చెవులు మాసికొని ఆ అవ్మాయిని చూస్తూ గడిపేవాడిని. 9 నెలలుగా ఆమెను వెంబడించిననా, నా ప్రేమను నిరాకరించేసరికి చాల షాక�లో నుండిపోయాను. నాకేమ తకుకవయిందనినన్ను కాదని చెప్పిందని చాల బాధపడాను. అప్పటికే చాల ఉన్నతమైన ఉద్యోగినా ్రడెటో సాకలులో ఆఫీసరు ట్రయినించుగలో నున్నాను. నా కుటుంబము కూడా చాల సమస్యలతో చిక్కుకొని ఉంది. నా నిరాశ నుండి ఏదోరీతిగా విముక్తి పొందాలనే తపనతో తిరిగి చర్చికి వెళ్ళదలచాను. ఒంటరిగా నా పని స్దలంలో ఏడ్చేవాడిని. నాకకయి దు'ఖ పరిస్థితులన్నీ ఎదురయయారుకదా! అని తలంచాను గానీ నా కృంగిన స్థితి కలిగంచి నా రక్షకుడు నాకు దగ్గరవావాలనే ప్రయత్నించాడు తర్వాత గ్రహించాను.

చర్చిలోనే నా హృదయాన్ని వాక్యానికి అపపగించగానే అది రెండంచుల ఖడ్గమై నాతో పని చేయగా నా పాపసి�తిని గుర్తించి కన్నీటితో ప్రార్థించి రక్షణానుభవాన్ని ప్రభువునిలో గొప్ప ఆనందాన్ని శాంతిని తృప్తిని పొందాను. నన్ను చర్చికి ఆహ్వానించిన స్నేహితునికి కూడా నేను పొందిన రక్షణానుభవం గార్చి తెలుపక రహాస్యంగానే వుంచాను. దేవుని చిత్తము పరి పూరణమానదని నమ్మాను. నా సంతోషకరమైన జీవితాన్ని, నాలో మారుపను నా స్నేహితుడు గుర్తించాడు. అతనితో నా అనుభవాన్ని తెలిపనపుడు చాల ఆశ్చర్యపడి, ఆనందించాడు. ప్రభుని కృపలో ప్రేమలో సాగిపోవుటలో గొప్ప నెమ్మది పొందాను. నేను చర్చికి వెళుిచున్నానన్న వార్తను యింటి వారితో చెప్పలేదు. ధైర్యము చాలలేదు. వారు చాల నిష్టగల సికుకమతసతులు గనక ప్రైస్తవులంటే యిష్టపేవారు కారు. కానీ నాలో వింతైన ధైర్యాన్ని చర్చిలో బుదించే వాక్య శక్తితోనె పొందాను. నేను రక్షింప బడిన నాలుగు నెలల తర్వా నా రక్షకుడు గార్చి యింటివారితో చెప్పాలని చెపపగలాగను. ప్రధమంగా నన్ను వారు చాల బాధించి హింసించసాగారు. దీని వల్ల ప్రతి దినము యింటిలో వాగావాదాలు గొడవలు ద్వారా అల్లరి చెలరగింది. ప్రభుని ప్రేమ నన్ను వెన్నంటి వున్నందన చాల ఓరుపతో సహనంతో నేను ప్రతి అడ్డంకులను ఎదురొకనగలాగను. దేవునికే వందనాలు. ఆ తర్వాత ఆశీర్వాదాలు ఒక్కసారిగా తుఫాను వలై రావడం ఆరంభవాయ్యయి. మొదటిగా నా పెద్దక్క వివాహామయినను ఒక్క సంవత్సరంలో కొన్ని చికుకలు చేరాయి. నేను నా అక్క

బూదిగంత అద్భుత సాక్షులు

119 దు'ఖపడుచున్న అక్కతో క్రీస్తు ప్రేమ గార్చి వివరించి నాతో చర్చికి ఆహ్వానించాను. ఆ రోజు గురువారవైనందన బైబీలు స్టడీ ఉంది. నాతల్లి నా పరిస్థితి గ్రహించి అక్కకు తోడుగా వస్తానని తెలపగా అందరమా చర్చికి వెళ్ళాము. ఆ స్థలములో ప్రభుని ప్రసన్నత నిలిచి నందున ఆప్రేమ గల వాతావరణములో విలువైన పాటల భావాలు ""రండి సమస్తమైన భారాలు తీరి విశ్రాంతి పొందండి. నేనే మారగం సత్యం జీవము నేను లోకాన్ని ప్రేమించే మంచి కాపరిని అను వాక్యధ్యానాల పఘలితంగా మా అమ్మ అక్క యిద్దరా తన జీవితాలను తక్షణము క్రీస్తునకు సమర్పించుకోగలాగరు. వారి జీవితంలో అంత ప్రేమతో నిండిన వాతావరణాన్ని ఎన్నడా అనుబభవించలేదని సాక్ష్యమిచ్చారు. ఆయన నామమునకే సదా స్తుతి మహిమ కల్గుగాక. మరొక తుఫాను వంటి రెండవ ఆశీర్వాదముగా మా అమ్మమ్మ మంచము పై నుండగా మా అక్క సాకషాధారంగా క్రీస్తును నమ్మింది. సికుక మతాచారాలలో నిండిన తల్లి, అమ్మ, అక్క జీవితాలు క్రీస్తు విశావాసంలోకి మారు మానాన్నగారు చిన్న చెల్లి స్పష్టంగా గ్రహించారు. ఒక ఆదివారము చర్చికి మా నాన్నగారు చెల్లి ప్రప్రధమంగా చర్చికి వచ్చారు. ఆరోజు పాస్టు లియన్గారు వాక్యము బోధించారు. వారి అనుభవసాకషాన్ని తెలిపారు. ఆయన డాకటర్లుకు అంతు తెలియని వ్యాదితో నుండగా వారి తల్లి క్రీస్తును నమ్మి ఆయన వాకుకల ప్రభావంతో తన కుమారునికి స్వస్థత లభించినందన దైవసేవకు అంకితము చేయగలిగంది.

దీని పఘలితంగా పాస్టుగా వేదిక నిలిచి దేవుడే నిజమైన రక్షకుడని చెపుప సాహసము చేస్తున్నాని చెప్పగా మా నాన్నగారు ఆశ్చర్యంతో ప్రభుని అంగీకరించారు. మేమంతా మా నానమ్మ మంచము మీద మా అంకుల్ గారింట్లో పడి యండగా దర్శించాము. ఆమెకు }పిరి సరిగాగ అందకపోవుట వల్ల బాధలో నుండి మా అమ్మను ప్రార్థించమని కోరింది. మా అమ్మ ప్రార్థనకు నిలువగానే మా నానమ్మ ఏడచుట కారంభించింది. మా అమ్మ ప్రార్థించి యేసు ప్రేమిస్తున్నారనియు ఆయన పరలోకంలో మంచి స్థలము సిద్దపరుస్తున్నారని వివరించు చండగా ఆమె ముఖమంతా ప్రకాశిస్తూ ఎ��ని రంగుగా మారింది. ఆమెను ఆసప్రతిలో చేర్చగా బంధువులంతా చేరారు. ఆమె ప్రాంతగా ప్రభుని చేరింది. డాకటర్లు చెప్పిన దేమనగా ఆమె కొతకాలము జీవించగలదు కాని మరణించిందని తెల్పారు. ఆమె బాధ నుండి ప్రభువే విముక్తినిచ్చారని మేమే నవ్మాము. ఆమె ముఖంలో నెమ్మదిని ప్రశాంతత చూచాము. ఆమె క్రీస్తునందు

బూదిగంత అద్భుత సాక్షులు

120 నిద్రించిందని మేమంతా నమ్మి స్తుతించాము. మా రక్షణ అనుభవాలన్నీ 2 నెలలో సంభవించాయి. యీ సంఘటనలాధారంగా మా నాన్నగారు, చెల్లి క్రీస్తు అనుచరులయయారు. మా కుటుంబమంతా క్రీస్తును సేవించువారిగా కృప్రై క్రీస్తుకే ఘనత మహిమ కల్గుగాక మనస్సారా స్తుతితసతున్నాము. మీకు కూడా యిట్టి ధన్యత కలాగలని మా ప్రార్థన. ఆమెన్.

పూజారుల కుటుంబంలో జన్మించి క్రీస్తును ఆరాధించు

విశ్వాసిగా మార్చారు.

డాక్టు శ్రీనివాసరభటాటచార్య, నేపాల్.

ప్రకటన 3:20

ఇదిగో నేను తలుపువద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము. ప్రభువు దయగల దివ్యనామముతో మీకు నా శుభకాంక్షలు. నేను వైషణవ బభటాటచార్యా పూజారి వంశంలో జన్మించాను. యిప్పటికీ మా తాతగారు రఘుబటాటచార్యా శ్రీ లకషమనేషసావామ దేవసా�నములో పూజారిగా పని చేస్తున్నారు. పొన్యాగలతతూర్ ప్రాంతంలో మా పేర్లు అందరికి తెలసు. కన్నులుండి చాచలేని, చెవులుండి వినలేని ముకుక వుండి వాసన చూడలేని, చేతులుండి తాకలేని, కాళుిండి నడవలేని దేవుళ్ళనే మా తరము వారంతా సేవించగా నేను జీవముగల క్రీస్తు కృపలో ప్రభు క్రీస్తు ్రై బభటాట చారయడనయ్యాను. నా బాల్యంలో 6 సంవత్సరాల వయససులోనె జంధ్యము వేయాగా గాయ్రతి దీక్ష, ఓంబూహ�, ఓంబూహా, ఓం సుభాగ, ఓం మహా, ఓం జనగా, ఓం లైపకా, ఓం సత్యం, ఓం ధాతు సరవాదిరినవ్, ఓం బార్చు, ఓం దేవస్తిమగం, ఓం దివ్యయోగనవు, ఓం ప్రత్యధాయు, ఓం జోగతిరక్సం, ఓం అమరతవరము, ఓం బూరోజసరం. యీ రీతిగా జాపాలన్నీ వల్లించే వేదము నేరుప ఆ్రశమమురకై వెళ్ళి చదివాను. బాల్యం నుండి బుకగవాదము, యజరవాదం, సామవేదము, అధర్మణవేదము నాలాయిరావ్ లిజ్య ప్రభువంతా యితి హాసాలు పురాణ రామయణము, మహాభార్తము, భగవద్గీత యివన్నీ చదివాను. గ్రాందిక భాషలో సంసకృతలంలో ఎన్నో విద్యలు నేరచుకోగలాగను. దకిషణ భార్త దేశంలో నేరచుకోగల చదువు పూరతయిన వెంటనే ఉదతర దేశానికి బయలుదేరాను.

బూదిగంత అద్భుత సాక్షులు

121

డాకటరటు చదువురకై బైనార్స్ విశ్వావిద్యాలయంలో చేరాను. ప్రముఖ గ్రంధంలో పి.హెచ్.డి. పొందాను. నేను ఆ విద్యాభ్యాస్ సమయంలోనె బాబ్రీ మసీదు గొడవలు రగాయి. అది అయెధ్యాలో జరిగింది. నేను బభటాటచారయడిగా నుండి, హిందా విశ్వావిద్యాలయంలో రెండు డి^్రలు సంపాదనలోనున్నాను. నన్ను ఆర్.ఎస్.ఎస్. యువజన లీడరుగా నియమంచారు. దీని ఉదే�శ్యాలన్నీ విదేశీయుల మతాన్ని ఆ్రియేవాలి. క్రీస్తును గార్చి ప్రకటించరాదు. నిరోదించేపని చేస్తుంది. మహమద్దీయులు మసీదును పడగొటాటలనె తీవ్ర ప్రయత్నాలుండేవి. నేను స్వయంగా ఫ్రాన్స్ వెళ్ళి డైనవెుట్ బాంబును పెటాటను. అదే యిండియా తెచ్చి వసీదులో సమాధి వద్ద కంప్యూటరు సహాయంతో అమర్చాను. మమ్ములను అరికటాటలని ప్రయత్నించిన వారి చేతులు కాళ్ళు నరికేసాము. తలలనను కూడ ఆఖండించి చిత్రహింసలపాలు చేయగా 3000 మంది శవాలు స్యూ్ నదిలో పడవేసాము. దీనిని బట్టి హిందా మతాచారాల పట్ల అతి భక్తి ్రశద�లు పాటించాను. ఆ తర్వాత లైబ్రరీలో రీపసర్చి పని కొససాగించాను. నా కోర్సులో ముగించవలసిన అంశమేమనగా ""ఒక వ్యఇకత మరణించాక దేవుని రాజ్యాన్ని చేరు విధమేమ"?. ఒక వ్యక్తి బ్రహ్మాపధాన్ని లేక సివాన్ నిర్యాణ పధాన్ని అనసరిస్తూ దైవ రాజ్యాన్ని చేరగలదు. ఆ సమయంలో ఒక వృద్ధ సన్యాసి మా లైబ్రరీలో కలిసాదు. ఆశ్చర్యంగా ఆయన న్ను సమంపించినన్ను పలకరించాడు. ఆయనకు పొడవైన జుట్టుంది. పొడవైన గడడ్ముంది. అతి సాసాన్యవైన వస్ర్తాలు ధరించాడు. నా చేతికొక చిన్న కరప్రతాన్నిచ్చి వెళ్ళి పోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. పోనీ ఎందుకు వచ్చిడో కూడా అర్థము కాలేదు. ఆ కాగితము మీద యోహాను 3:16 అని వ్రాసింది. దేవుడ లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అదివాతియ కుమరుని యందు విశ్వాసించువాడు. నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. ఎందుకో నా హృదయంలో అతి తీవ్రమైన ప్రకంపా స్పందన ఆరంభమైంది. నాకు క్రీస్తుతో అనుభవం కలిగన తర్వాత చదివిన వాక్యభాగంలో యోహాను 1వ అధ్యాయములో వాక్యములో జీవమున్నదనే సత్యము గ్రహించగలము. నేను అనేక మంది గురుజీలనన్వేషించాను. ఆ అదివాతీయ కుమరాఎడెవరు? ఇం్రవరు? కృషణపరమాతయ్మడు లేదా రావు పరమాతయ్మడే కదా! అన్నారు. యేసే ఆ అదివాతీయ కుమారుడని ఎవరూ నాకు చెపపలేకపోయారు. ఒక నెల రోజులుగా నిజాన్ని తెలిసికోవాలను చాల వెదికాను. ఒక రోజు నా గది వరండాలో తిరుగుచూ అ సాధువిచ్చిన కాగితసారాంశాఇన్న చదివే కొలదీ నా కన్నీళ్ళు ఆగలేదు. చాల దు'ఖము ఆవరించగా నా శ్లోకం

↑ పైకి / Back to top