Chapter 10 of 11

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 146–161)

బూదిగంత అద్భుత సాక్షులు

138 చూచి ప్రైస్తవుడిగా మారదలచావా అని బైదిరించారు. నిజమే, నేను ప్రైస్తవుడనే అన్నాను. నిన్ను చంపమని నన్ను పంపారు. నేను చాల మారు�డను. కానీ నిన్ను చంపాలని లేదు. నీవు దారంగా పారిపో అని తెలాపడు.ఖాజా సమాజమంతా తీవ్రంగా నా గార్చి నా ప్రైస్తవ విశ్వాసాన్ని బట్టి ఉగ్రులయయారు. నేను వీరందరికీ దారంగా అహామద్నగర్ పారిపోయాను. 1879 వ సంవత్సరము నవంబరు 16 ఆదివారము నా 19 సంవత్సరాల వయససులో రెవరెండు యస్.భ. పఘయిర్ వ్యాంక� గారు అమెరికా మషను చర్చి ద్వారా నీటి బాపీతస్మం పొందాను. నేను నిజంగా ఏమ పొందాను? ఒక మతం నుండి మరోక మతాన్ని మారాను. ప్రైస్తవ మతము తలలో నిండినందికాదు హృదయంతో నవ్మే మతము. నా హృదయము పూర్తిగా ప్రేమతో నిండిపోవాలని సలహాయిచ్చారు.

ప్రేమ నిండిన జీవితమే జీవించాలి. ఒక ప్రైస్తవ భక్తుని ఆలోచనలధారంగా నా హాృదయంమంగా క్రీస్తుతో నిండిపోయింది. క్రీస్తు నాకు అతి సన్నిహితుడయయాడు. బూమని చూస్తే ఆయన ప్రేమ కనిపస్తుంది. ఆకాశము నక్షత్రాలు, సారయడు చంద్దుడు, చెట్లు, సముద్దము నదులంతా క్రీస్తు ప్రేమతో వ్యాపించివున్నాయి. నాకట్టి ప్రేమ కావాలిన కోరాను. కానీ నాలో నిరుత్సాహం పూర్తిగా పోలేదు. నేను మోకరించి వినయంతో యాకోబువలై నన్ను నీవు దీవించి నా జీవితంలో నీ చిత్తం తెలిసికొనె వరకు లేవలేనని మొండిగా ప్రార్థించాను. కొన్ని రోజుల్లో రుచి చూచి ఎరిగి తిని అన్నమాట నిజమయింఇ. నేను త్రించిన ఆశ నెరవేరింది. చీకటి బదులుగా ఎటు చూచినను కాంతి ప్రత్యకషమయింది. మాటలలో చెప్పలేని ప్రేమగల క్రీస్తు సన్నిధిని అనుభవించాను. దైవ కృప వల్ల నేను కోరిన అదివాతీయ ప్రేమను అనుబభవించగలాగను. నా హృదయము వింతగా నాట్యమాడిన ఆనందంతో ఉపొపంగింది. నా హాృదయానందం ఎంత ఉదృతవైనదనగా నా క్రీస్తును ప్రేమించినంత అధికంగా నాతోటివారిని ప్రేమించే కృపలభించింది. నా }పిరి ఉచ్చాువాస నిశావాసలతో కూడా యితరుల ఆత్మల గార్చిన భారం అధికమైనది. యింత గొప్ప రక్షణను తప్పించుకొనే ప్రజానీకం పట్ల జాలి భాద కలిగంది. ఎంత ఆశార్వాదాన్ని పోగొట్టుకొని నిరుత్సాహావైన ఖా� జీవితాలు జీవించేవారికి నా వలై క్రీస్తు ప్రేమతో నిండాలని అరిచి చెప్పాలన్న ఆతృత అధికమైనది. క్రీస్తు వలై మరణించిన నా యితరులకు నీతిమారాగన్ని బుదించాలనియు, నా శక్తి నంతటినీ ప్రయోగించి నా జా�నమంతా వుపయోగించి క్రీస్తునేసేవించానలి

బూదిగంత అద్భుత సాక్షులు

139 నిరణయించుకున్నాఉ. యిట్టి ధన్యత్రై క్రీస్తు సన్నిధి ఆ్రశయించమని ప్రభువు నామముతో ప్రార్థించి వేడుకుంటున్నాను. అట్టి అద్భుత దీవెన లభించగాక ఆమెన్.

Photograph from page 148 of Bhoodigantha Adbutha Saakshulu Part 2
పేజీ 148

చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి

మవ్మును నడిపించారు దేవుడు

జాన్రెడిడ్ - ఉయయారు

నా పేరు చాగంటి జాన్రెడిడ్ మా సవాస�లం క్రిషణజిల్లా ఉయయారు దగ్గర బ్రదిరాజుపాలైం. నాన్న పేరు వీరారెడిడ్ అమ్మ రామానుజమ్మ వారు హిందువులుగా ఉన్నప్పుడు 1955 వ సం��లో వారికి హిందు వివాహ చట్టం ప్రకారం పెండ్లి జరిగినది. మా అమ్మగారికి పూజలు, పునసాకరాలు, వ్రతాలు చేయటం బాగా ఇష్టం వారి వివాహజీవితంలో వారికి పిల్లలుపుటటడము చనిపోవటం జరికగది. అలా చనిపోతంటే మా అమ్మ మరియెకుకవగా పిల్లల కొరకు విగ్రహారాధన చేయడం శుక్రవారం వ్రతాలు చేస్తూ చుట్టుప్రక్కల వారిని ఆహ్వానించి ఫలహారాలు పంచటం పరిపాటి. అలా చాలా సంవత్సరాలగా చేసింది. తిరప్తికి వెళ్ళుట, ఎక్కడ దేవుడు ఉన్నాడని తెలిసినా వెళ్ళటం వ్రెుకకటం చేసేది అలా అనారోగ్యం పాలై చావు బ్రతకులు మధ్య ఉయయారు సి.భ.ఎవ్. హాస్పిటల్లో చాలా కాలం ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న డాకటర్సు, నర్సులు అందరూ వైద్యం, చేస్తూ ప్రార్థిస్తూ వాక్యం చెపూత వచ్చారు. ప్రభువు సవాస�పరిచాడు.

మా అమ్మ హాస్పిటల్ నండి వెళ్ళేటప్పుడు వారు సువార్త చెప్పి ఒక క్రొత్తనిబంధన బైబిల్ ఇచ్చి యేసుప్రభువును నవ్ముకొనుము. యేసయ్య తప్పక నీకు పిల్లలను ఇస్తాడు. అని చెప్పారు. అలా ఆరోగ్యంతో హాస్పిటల్ నండి ఇంటికి వచ్చింది. అప్పటికే మా }ర్లో మా బంధువులలో కొద్ది మంది యేసు ప్రభువును నవ్ముకున్నారు. వారు చర్చికి తీసుకువెళ్ళారు. పాస్టర్గారు కూడ వాక్యం చెప్పి విశావాసంతో బలపరిచారు. అలా బాప్తిస్మం కూడా తీసుకున్నారు. ఆ తరువాత గర్బుమున దేవుడు నన్ను అనుగ్రహించినాడు.

బూదిగంత అద్భుత సాక్షులు

140

అవ్మా నాన్న వివాహం అనంతరం 19 సం��కి వారు యేసుప్రభువును నవ్ముకున్నాక 1974 వ సం��లో నేను పుటాటను. నా పేరు జాన్రెడిడ్ అని పెటాటరు. నేను పుట్టిన కొద్ది సంవత్సరములకు మేము ఖమ్మం జిల్లా స్తుతపల్లికి వెళ్ళాము. అక్కడ బాల్యం గడిచినది నేను చిన్నప్పుడు మా అమ్మతో చర్చికి వెళ్ళటం ఆదివారం సండే సాకల్సకి అలవాటకావటం జరిగినది. నేను హైాసాకల్స్థాయికి వచె�టపపటికి లోకం నాలో ప్రవేశించటం ప్రారంభం అయినది. ఆదివారం చర్చిలో చందా డబ్బులు వేయవలసిన సౌకర్యాలు సినిమాలకు ఉపయోగించడం. ఇంట్లో డబ్బులు దొంగతనం చేయడం, తల్లి దండ్రులను ఏడిపించడం కాలేజ్కి వచ్చేసరికి సిగరెట్లు, బీరు త్రాగడం కూడా ఆలవాటు అయింది. మాకు ఉన్నపెరికాన్ని బట్టి డబ్బులులేవని నేను తల్లిదండ్రులను అసహ్యించకొనటం ఈ రీతిగా నిర్లక్ష్యంగా జీవించాను.

ఇలాంటి పరిస్థితి ఇంట్లో ఉన్నా, మా అమ్మ మాత్రము నా కోరకు ప్రార్థన చేస్తూ ఉండేది. మా ఇంటికి వచ్చే సేవకులకు కూడా మా అమ్మ నా గురించి ప్రార్థించమని చెప్పేది. వారు ప్రార్థిస్తూ వచ్చారు. నేను 1992వ సం��లో ప��గో జిల్లా నిడదవోలు ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. అక్కడ అనుకోకుండా ఒక ప్రార్థన కూడికకు హాజరు అయయాను దైవజనుని ద్వారా దేవుడు నన్ను హెచ్చరించారు. పిరికివారు అవిశ్వాసులుగా ఉండరాదు. (యింటింటి సువారత) (ప్రకటన 21:8) నా స్థితిగతులను నేను గుర్తించి కన్నీరు విడిచాను. జీవితంలో ఇక నుండి ప్రభువు కొరకు జీవించాలని ఒక తీర్మానం తీసుకున్నాను. సంఘానికి క్రమంగా హాజరు అవుతా ప్రార్థనలో గడుపుచూ సేవ చేయయాలని తలంపు కలిగిఉ న్నాను. అనే కి రావటం జరిగింది.

�అస�� జు�వతీవ నశీఎవ జతీబర�ేవ వీ�అ�ర్తీవ 1993 వ సం��లో జనవరి 1వ తేది ప్రార్థనా పూర్వాకంగా నేను చేసిన వాగ్దానం ద్వారా దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడినాడు (యెషయా 43:1) భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు అన్నాడు.

సేవలో నేను మొదట రాయలసీమలో కడపజిల్లా వెళ్ళాను. అప్పుడు అక్కడ ఎన్నో వ్యతిరఖతలు కష్టనష్టాలు ఎదురొకన్నాను. చాలకాలం శ్రమలు గండా వెళ్ళవలసి వచ్చినది. ఏడుపు వస్తూ ఉండేది. ప్రార్థన చేసుకుంటా ఉండేవాడను. దేవుడు నన్ను వాక్యం ద్వారా బలపరిచాడు. ఒకసారి తెల్లవారుజామున కలలో (మత్తయి సువార్త 24:13) వచనం కనపడుచున్నది.""అంతము వరకు సహించిన

బూదిగంత అద్భుత సాక్షులు

141 వాడెవడో వాడె రక్షింపబడును. వెంటనే లేచి ఆ వాక్యం చదివి ధైర్యపరచబడాను. ప్రభువు నన్ను చేరదీశాడు.

మొదట గ్రామాలలో సేవచేశాను. తరువాత ఒక పదిమంది కలిగిన టీవ్ కి �డర్గా ఐదు సంవత్సరాలు ఆంద్ధప్రదేశ్లో దాదాపుగా ఒక వంద నగరాలు, పటటణాలకు సువార్త ఆ టీం ద్వారా అందించాము. 2001 వ సం��లో ప్మీల అనే అవ్మాయితో వివాహం జరిగింది. నాకు ఒక అవ్మాయిని ప్రభువు సంతానముగా నిచ్చారు. పేరు షారోన్, ఒక అబ్బాయి పేరు జోయల్ దేవుడు కుటంబరీత్య నన్ను స్థిరపరిచాడు. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదిం అంతా నా తల్లి ప్రార్థనలే ! నా తండ్రీ గురించి చెప్పాలంటే నేను పుట్టిన తరువాత మా నాన్నకు యేసుప్రభువు గార్చి పూర్తి విశావాసం లేదు. సేవలోనికి వచ్చాక నేను అతని కోరకు ప్రార్థించాను. మా నాన్న చనిపోవటానికి 5 సం��ల ముందు పక్షవాతం వచ్చింది. ప్రార్థన ద్వారా సవాస�పడి బాప్తిస్మం తీసుకొని సంఘానికి వెళూత మంచి విశావాసంతో ఉండి. చివరికి త�్లదండ్రులు ఇద్దరు ప్రభువు నందు నిద్రించారు. ఏ ప్రార్థనలు వ్యర్థం కాలేదు. ఈ రోజు వారు నాతో లేరు కాని వారు నాకు పరిచయం చేసిన యేసు ప్రభువు నాతో ఉన్నాడు. నా కోరకు, సేవ కొరకు కుటంబభము కొరకు ప్రార్థించండి. వందనములతో జాన్రెడిడ్.

ప్రభువునందు సహోదరుడు.. హల్లెలూయ.. ఆమెన్.

బూదిగంత అద్భుత సాక్షులు

142

నా ప్రభువును ప్రేమించన నా తల్లి ధెరిస్సా నాకు

బ్రతకునిచ్చింది.

సాసన్వుకుల్లా, అమెరికా.

ప్రభువు నామములో మకు శుభములు. మత్తయి 25:35

ప్రభువా, ఎపుడు నీవు ఆకలిగొని యండుట చూచి నీకాహారముచ్చితిమ. నీవు దప్పిగొని యండుట చూచిఎపుడు దాహామచ్చితిమ? ఎపుడు పరదేశినై యండుట చూచి నన్ను చేరచుకొంటిమ? దిగంబరివై యండుట చూచి బట్టిలిచ్చితిమ?

నా నామమున దికుకలేని వారికి ఆహారం వస్ర్తాలిసేత నాకిచ్చినట్లేని భావించిన మదర్ధెరిస్సా కలకతాతలో ఆరంభించిన ఆశ్రమములో జన్మించాను. అనాధగా ఆరంభవుయిన నా జీవితాన్ని అందలవెుకికంచిన అపురూప ఆత్మీయు రాలే. మదర్ధెరిస్సా. నా వయససు పెరిగి జ్ఞానము పొందిన తర్వాత నా గతం గార్చి ఆ్రశమ వాసులు తెల్పారు. నా తల్లి నన్ను గర్బుము ధరించి ప్రసనవేదనాలు సమ్రించగా తిన్నగా ఆశ్రమాన్ని చేరింది. ఆమె మదర్ ధెరిస్సాను చాల చాల దీనంగా ప్రాధేయపడి పుట్టిన భడను ఎవరిరకైనా పెంపకానికి యివవామన్నది. ఆమె చాల బలహీన స్థితిలో కనీసము నడవలేక ప్రాకుతా బ్రతికి చివరకు అది దు'ఖకరవైన అభాగ్యరాలిగా మరణించింది. ప్రభువ ప్రేమను చూపి ఆదరించి ఆమె బూసా�పన చేసి నన్ను ఆశ్రమంలో అకుకన చేరచుకొని తల్లివలై లాలించి ప్రేమించి పోషించారు. ఆమె నాకు చక్కని పేరుపెట్టింది. ప్రేమ బైంగా�లో శుకుల్లా. నేను పుట్టినది 1967వ సంవత్సరము నవంబరు నెల నా తల్లికి నేను గర్బుములో నుండగా సరియైన ఆహారం లేనందన నా స్థితి దారుణంగా మారింది. పొంగు వల్ల చాల జవారతీవ్రత శరీరమంతా పొకుకలు లేచుట వల్ల నేను మరణిస్తానని భయపడ్డారు. నన్ను ప్రత్యేకించి నన్నోక పెటైటలో నంచారు. మా అమ్మ కొరక మేరకు 1970 సంవత్సరంలోపుగానె అనగా నేన 2లేదా 3 సంవత్సరముల వయససున్నపుడు డాక్టు జాన్.ఇ బాన్వెల్ గారు అమెరికా నుండి కలకతాతకు విచ్చేసి, భార్య అమెరికా వనితతో (గ్రాస్రోట ఎండోకయానాలజిస్ట) కడుపులో భాగాలు పరీక్షించు డాకటరుగా నివసించేవారు. కలరా వ్యాధి గార్చి

బూదిగంత అద్భుత సాక్షులు

143 పరిశోధనలను చేయుటకు వచ్చి వారొక భడను పెంచుకొనదలచి ఆ్రశమానికి విచ్చేసారు. నేను 3 నెలలు పాపగా నుండగా నన్ను చూచారు. 3నెలలు తర్వాత నన్ను వారింటికి చేరచుకున్నారు. అనారోగ్యం వల్ల 3నెలలు కనిపెటాటరు. బైంగా� స్రీతలందరకూ కళ్ళు చాల ఆల్మండ్ ఆకృతిలో సుందరంగా వుంటాయి గనుక నా అందమైన పెద్ద కళుిను చూడగానే నన్నిష్టపడ్డామని నా పెంచుకున్న డాకటరు దంపతులు నాకు తెలిపారు. నేను అనాధ్రశమాలన్ని వదలి పెంపును. తల్లి దండ్రులను చేరునపుడు నాకు ఆశ్రమంలో నున్న స్న్స, కాధలిక� సిస్టర్లు మెడలో చక్కని ముత్యమున్న నెరక్లస్ను నా మెడలో నంచారు. నాకున్న స్వంత వసతువు అదే. పెంచుకొను వ్యకుతలకు ధరఖాస్తు కాగితం ద్వారా నిరణయించగలరు. నా పరిస్థితిని అంగీకరించి అతి ప్రేమతో నా తల్లి ప్రార్థనల కోరిక పఘలితంగా విలువైన ఆదర్శాలు గల జ్ఞానం గల తల్లిదండ్రులను దేవుడు నాకందించారు. ఆయనకే స్తుతి మహిమ. నా జీవితం ఎంతో సుఖంగా వైభవంలో అల్లారు ముద్దుగా సమృద్ధిగల డాక్టు యింటిలో సవ్యంగా కొనసాగింది. కలకతాత మురికి వీధుల్లో జీవనం చాల దుర్బురంగా ఉంటుందని నాకు తెలసు.

కొన్ని సంవత్సరాల క్రితం కలకతాత జీవితం గార్చిన సినిమాను చూచాను. ""స్లవ్డాగ� మేలినర్" నేను కూడా ఆ ప్రాంతంలో నివసించినవ్మాయివలై నుండేదానినే. ఆ క్షణం నా భావాలన్నీ ఉ్రదేకపూరితవై నిండైన కృతజ్ఞతా భావంతో నా ప్రభువు తనను ప్రేమించేవారి ద్వారా నన్నుప్రేమను చూపించే తరుణమచ్చినన్నీ గొప్ప స్థితికి చేర్చారని కన్నీటితో స్తుతించి ఆనందించాను. మదర్ ధెరిస్సా గురించి నీనెన్నడా ఆలోచించలేదు. నాలోకంలో గొప్పింటి భడడ్గా డాక్టు కుటుంబంలో విలాసంగా జీవించసాగాను. పెంపకంలో చాల ్రశమలుండేవి. 2వ సంవత్సరంలో అమెరికా చేరాము. మంచి ప్రవేటు సాకలులో ప్రవేశము కలిగంది. 12వ తరగతి వరకు విలువైన విద్యనుపొందాను. నేను నా జీవితం గార్చి ఆలోచించసాగాను. అందరూ ప్రశ్నలు జవాబు పొందగలిగన ప్రశ్నలో నీవు అమ్మ పోలికగా వుంటావా? నాన్నలాగ వుంటావా? తోబుట్టువులున్నారా. నారకవరూ లేరని గ్రహించాను. నేను వారతలలో మదర్ ధెరిస్సా గార్చి తెలిసికున్నాను.

ఆమె నన్ను చేరదీసి తన నిర్మల హాృదయు, ఆశ్రమంలో నా తల్లిని చేరచుకొని నేను పుట్టుటలో సహకారాన్ని అందించి విలువైన కుటుంబం పెంపకాన్ని కలిగందిచ ధనయరాలు, పుణ్యమార్తి. నేను మొదటి పాపను గర్బువతిగా నుండగా అ�సియా

బూదిగంత అద్భుత సాక్షులు

144 గ్రేస్ నేను గ్రహించిన సత్యమేమనగా ప్రతి స్రీత గర్బువతిగా నుండగా తల్లి ఆదర్న సలహాలను అధికంగా కోరుకుంటుంది. నాకు స్వంత తల్లిలేదు. మొదటిగా ఈ బూమ మీద జీవించే ధన్యతనిచ్చిన తల్లి మదర్ ధెరిస్సా గనుక ఆమెకు ఉత్తరం వ్రాసాను. అవ్మా, నేను ఒక వ్యక్తితో పెండ్లి లేకుండా కాపురం చేస్తూ ఒక భడడ్కు తల్లిగా నుండే స్థితిలో మామామలో నున్నానని తెల్పాను. వెంటనే ఎంతో ఆనందంగా జవాభఆచ్చరు. నన్ను వివాహానికి ప్రోత్సహిస్తూ ప్రేమము పరిపక్వత వివాహ బంధం. అది కావాలని తెల్పారు. 1992 పసపెటంబరు 26 మేము వివాహము చేసికోగలాగము. నాకిపుడు ముగ్గురు అవ్మాయిలు కలాగరు. డచ్, ఇండియన్ కలయికతలో బిడ్డలు ఆనందంగా జీవిస్తున్నారు. 1995లో చివరకు మదర్ ధెరిస్సాను కలిసికోగలాగను. ఒక ప్రాంతంలో ఉదయకాలపు ఆరాధన్రై ఆమె వస్తున్నందన 90 నిమషాల దారంలో నున్న స్దలానికి వెళ్ళదలచాను. నాకావెను చూడాలన్న తపన కలిగంది. నా ముగ్గురి పిల్లలతో ఆ రాత్రి నయా బైడ్పోర్డ్ ప్రయాణమయయాను. చారిటీ మషనరీల యిల్లు చేరి నా పరిస్థితి వివరించాను. ఆ స్థానిక నన్స, మఠకన్యకలు నా కొరకు టిరకట్లు రిజరువా చేసారు. ప్రత్యేకా ప్రార్థన స్దలానికి నన్ను తీసికొనివెళాిరు. చిన్న గుంపుగా నున్న కొందరి భక్తుల సముఖములో నేను తిన్నగా వెళ్ళి మదర్ ధెరిస్సాకు దగ్గరగా అనుకొని కూరచున్నాను. ఆ ఒక్క గంట సమయం కూడా నా చేయిన పట్టుకొనే అప్యాయంగా నిమురుతా ఉండిపోవుట నారకంతో ఆదరణ కలిగంచింది. నా పాప అపుడు నెలల భడడ్గా నుండగా ఆమె ఒడిలో కూరచుని మెడలో వ్రేలాడుచున్న జపమాలను నోటిలో నంచి ఆనందించింది. ఆ చేతిలో ఆమెను పట్టుకున్న ఒక్క గంటలో ఎన్నో వేల లక్షల కథలు మదిలో మెదిలాయి. ఆమె చేతిలో ఎందరో అనాధలను రక్షించి ఆ్రశయాలు కలిగంచి సంరక్షించింది. ఆ క్షణాలు ఎంత మధురవైనవి? ఎంత ఆశ్చర్యం కలిగంచేవిగా నున్నాయో మరువలేను. ఆమె కుటుంబాన్ని ఆశీర్వాదించింది. ఆమెలో తీయించుకున్న కుటుంబము ఫోటో నేటికి మా యింటిలో వ్రేలాడి పదిలంగా ఉండి తీయని జా�పకాలనిస్తుంది.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లో ఆమె మరణించింది. బోసటను వారు నా భర్తతో నా ఫోటోతో పాటు నా కథను జాతీయ వారాతలలో తెల్పారు. ఆమె బూసా�పన సమయం నాకు చాల దు'ఖం కలిగంది. కనీసం ఆమెను చూడగలాగను. గనుక నెమ్మదిపొందాను. డయానా, మదర్ధెరిస్సా యిద్దరా ఒకే సమయంలో మరణించుట ఆశ్చర్యం కలిగంది. ఇద్దరూ సేవ చేసారు గానీ డయానా చాల గొప్ప హోదాలో ్ర్రిన్సీస్గా

బూదిగంత అద్భుత సాక్షులు

145 నిలిసేత మదర్ ధెరిస్సా అతి పేదవారిలో తన జీవితాన్ని పంచుకున్నది. ఆమె రోగ క్రీస్తులను, పేదవారిని ఆదరించింది. మదర్ ధెరిస్సా హాృదయంము నవనీతం, అతి సున్నిత ప్రేమతతవాము గలది. విసోపుట శక్తిగలదై ప్రతి దినము గొప్ప కార్యాలు చేయుటకు తలపెట్టి , చేయగలిగన సమర్థత పొందింది. వాషింగ�టన్లో 12 సంవత్సరాలుగా జీవిస్తున్నాను. నా కుమారెత 10 సంవత్సరాల వయససులో ఆమెను గార్చి వివరించి తెల్పాను. నా స్వంత తల్లి మదర్ ధెరిస్సాను ఆశ్రయించగా నా ఉనికికి సహాయం దొరికింది. నావంటి అనేక అభాగయలకు సేవలందించే తల్లి ధన్యకన్య. అపురూప ప్రేమమయి. ఆమె అంకితసేవ చిర్స్మరణీయాలు. నా చిన్న భడడ్ అట్టి గొప్ప తల్లిని చూడలేకపోయానని దు'�ంచింది. ఇక ఏ తరంలో ఆ ప్రపమామయి వంటి గొప్ప సేవ చేసిన మానవ వ్యక్తిని చూడలేము. త్వరలో నా భడడ్లలో నేను పుట్టిన కలకతాతలో నిర్మల హృదయ ఆశ్రమాన్ని దర్శస్తాను.

నీనే అనుభవాలన్నింటిని బట్టి నన్ను పెంచిన తల్లిదండ్రుల ప్రభావంతో క్రీస్తు గార్చి తెలిసికొని నా బలమీనతలను ఒప్పుకొని క్రీస్తు సిలువ రక్తంతో నా పాపాలు క్షమించమని ప్రార్థించి రక్షించబడిన స్రీతగా నా భడడ్లకు మంచి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ నా గతం నన్ను వెంబడించగా అభాగయల్రై నావంతు కృషి చేయాలనే ఆశయంతో నా భడడ్లను ప్రోత్సహించుట నా కరతవ్యముగా భావిస్తున్నాను. క్రీస్తు ప్రేమ వ్యకుతనలు బలవంతం చేయగలదని పౌలు తెల్పారు. ఆ ప్రేమ కలవారిగ్రిలో సార�కవై తల్లి ధెరిస్సాను నన్నునిన్ను నిత్యతవామునకు నడిపిస్తుంది. మనము రక్షింపబడినవారవై తల్లిని పరలోకంలో చూస్తామని నిరీక్షణ ప్రభవువిచ్చిరు. హల్లెలూయా. అమెరికాలో సంచలనం కలిగంచిన ప్రముఖ రచయిత రిక�వారెన్ రచన

కరతవ్యం నడిపించే జీవితం అనే పుస్తకం ప్రజాదరణ "�బతీ�శీరవ స�తీ��వఅ శ్రీ�టవ" పొందింది. అతని యింటి గొడపై మదర్ ధెరిస్సా వ్రాసిన క్రీస్తు ప్రేమ గార్చిన వాక్యాలు ఆయన ఆత్మీయ జీవితానికి మేలు కలిగంచాయి అని తెల్పారు. పరిశుద్దంగా జీవిండాలి. నిన్ను సృష్టించిన దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు అపరిమతంగా నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన దృకపధములో ఆమె గొప్ప వ్యక్తితవామును చాల పొగడారు. 50 సంవత్సరాలుగా క్రీస్తు ప్రేమకు సాక్షిగా నిలిచంది. ఆమె త్యనములో కలకతాత మురికి వీధులలో ఎవరా యిష్టపడని కుషుటవారిని, అనాధనలు, భచ్చగాళ్ళను రోగులను అతి పేదవారిని ఆదరించింది. ప్రేమ ఆదరణ లేని మరణపు అంచన నన్న

బూదిగంత అద్భుత సాక్షులు

146 అభాగయలకు స్టేటస్ యిచ్చింది. అవ్మా నీరకట్టి ప్రేమ ఎలా కలిగంది? అని ప్రశ్నించగా పేదవారి ముఖంలో క్రీస్తును చూస్తాను. క్రీస్తు కొరకే నేనేదైనా చేయగలను. పేదవారిని పరామర్శంచుట ద్వారా గొప్పవారిని ప్రభావితం చేసాడు. ఆమె ఏమ గొప్ప ప్రసంగాలు చేయలేదు. ఈ లోక భోగాలన్నీ వ్యర్థమని చాటి చెప్పింది. భలియన్లమంది ఆమె ప్రేమను తెలిసికున్నారు. దయకు దాతృతవామునకు మారుపేరుగా నిలిచంది. నా బార్యకే, ఆమె నివసించిన కలకతాత �వ్ను దర్శించి ఆమె ప్రేమకు ముగు�రాలై మా సంసతకు దయగల కార్యాలు అనే పేరు పెటాటము. ఆమె ఎన్నడా

�ష్ర శీట ఎవతీషవ నేను మవ్ములను సంరక్షించినందుకు ప్రైస్తవ మతాన్ని సీవాకరించండని తెలుపలేదు. అవధులు లేని ప్రేమలో తిరిగి ప్రతిపఘలాన్ని కోరని వ్యక్తిగా సేవలందించింది. 20వ శతాబ్దములో గొప్ప సువార్తికురాలిగా పేరుపొందిన ధెరిస్సా చెప్ని గొప్ప మాట మన కాళ్ళు చేతులు మనవి కావు దేవునివే వాటితో సేవ చేద్దాం అని తెలేపది. ఉత్సవంతో ఘనసాన్మాలాలు చేయంచుకొనే ప్రముఖులు వేరు, గొప్ప హీరో అని చెపపదగినవారు వేరు, మంచి యాకషన్ ద్వారా యాకటర్లు, ఆటగాళుి, మయాజిక� ద్వారా ప్రముఖులయేయవారుంటారు. ఆటలో అవార్డుఉ్ల, ఎలకషన్లలో విజేతలుకాగలరు. డబ్బు ఘనత స్వంత ఆత్మ సంతృప్తిలోనుంటారు. వారి త్యాగం వారికీ ఘనతనిస్తుంది. అ రీతిగా కాక యితరుల ్రై త్యాగము చేయుటలో హీారోగా ప్రధమసా�నంలో మదర్ ధెరిసా�ని నిలుపుట అభినందనీయం. ఎంత శక్తిహీనులుగా నంటామో, అంతశక్తితో దేవుడు నింపగలడు. ఏ మాత్రం పలులకుబడి లేని రీతిగా జీవిస్తామో, అంతగా గురితంపును దేవుడే యిస్తారు.

ఎంత వినయంగా వుంటావో అంతగా గౌరవించబడతావు. యిదే నేను చెప్పగల సాక్ష్యము. యీ సాక్ష్యము చదివిన తర్వాత నీ జీవిత దృకపధములో మారుప కనుగోనగలవు. మదర్ ధెరిస్సా ఎన్నో ఘనతలు, �శవార్యాన్ని స్వకీయులను దూంచేసికొని క్రీస్తు ప్రేమ చాటుట్రై తన విలువైన జీవితాన్ని వెచ్చించింది. ఆమెను ప్రభావితం చేసిన అనుభవాలు ద్యానించుదాం. ఆమె అవలంభంచిన పనులు నిర్వాహించినా లేకపోయినా అభినందిదా�ం. మదర్ ధెరిస్సా చెప్పిన గొప్ప సాకుతలలో ఒకటి ఏదనగా ""దేవుడు గొప్ప పనులు చేయుటకు ్రిఉచుట లేదుగానీ చిన్న పనులను చసిననా గొప్ప ప్రేమతో చేయాలని ఆశిస్తున్నారు. ఆ రీతిగా గొప్పగా చిన్న పనులు చేయుటకు అనుదిన చర్యలో చిరునవువాతో కరచాలనం చేయుట బాదితులను ఆదరించే

బూదిగంత అద్భుత సాక్షులు

147 అలింగనము ఫోనుకాల్ చేయుట, ఒక ఉత్తరం పంపు, ప్రసంగించుట, అనాధలకు ఆహారము ఆదరణనందించుట యీ రీతిగా సవాచ్చుందసేవలు చేసి క్రీస్తు ప్రభుని ్ర్రేమదా�ం. ఆమెన్.

అన్ని నామముల కన్న పై నామము యేసుని నామమని నమ్మాను.

"భభయపడకుము, నీను నీ దేవుడునై యున్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరర్చిదను. యెషయా 41:10

ప్రభువు గొప్ప నామములో మీకు శుభములు. నాపేరు వందనా ఖన్నా. ఉత్తర భారతంలో నా బాల్యాన్ని గడిపాను. నేను సత్యాన్వేషిగా నుండేదాన్ని. అన్ని దేవుళ్ళనామాలను స్మరించేదానను. హిందా దేవతలు ముస్లిము , ప్రైస్తవులు సికుకలు చైనా దేవతలు, బుదు�డిని పూజించే బ�ద� మతాన్ని జైనుమతాన్ని అందిరి దేవుళ్ళనా తలంచేదాన్ని. అన్ని రకాల గురువులను కూడా వెంబడించేదాన్ని. అన్ని రకాల గురువులను కూడా వెంబడించుట కాశించేదాన్ని. ఎవరైనా సత్యాన్ని నిజదేవుడిని గార్చి చెపపగలరమోనని తపించేదాన్ని. బాల్యము నుండి భక్తి పారవశ్యంతో జీవిచాను. మంచి జీవితాన్ని జీవించాలి. మంచి పనులు చేయాలి. యితరులను బాదించకూడదు. అందరితో ప్రేమలో వెలగాలని తలంచేదాన్ని. ఎన్ని తలచినా ఎందరిని వెంబడించిననా మనససుకు నెమ్మది లేని అశాంతితో గడిపాను. దేవాలయాలకు, చర్చి స్దలాలలకు, మసీదులకు గురుద్వార్ ప్రాంతాలకు అన్ని స్థలాలు తిరిగాను. 12, 13 సంవత్సరాలలోనే నాకు వైరాగ్యం కలిగంది. అద్దం ముందు నిలిచి, నా జీవిత పరమార�మేమ? నా జీవితంలో నేనేమ చేయాలి? నేను మరణిసేత నేనేమయిపోతాను? విశ్రాంతి దొరకని స్థితి కలిగంది. రాత్రి 12 గంటలు లేదా 1గంట ఉదయాన్నే అందరా నిద్రించే సమయంలో దేవాలయం చింత కూరచుని ఉండేదాన్ని. ఎన్నో దేవతల పటాలండేవి.

ప్రపంచంలో విచారాన్ని సీవాకరించమని అన్ని ప్రార్థనలు పటాల ముందు చేసేదాన్ని. నేను విాతో మాట్లాడాలి, నా ముందు నిలిచి కనిపంచండి. కనీసం కలలోనైనా సర కనిపంచరా అని ప్రార్థించేదాన్ని. నా హృదయం చాల ఖాళీగా నుండేది. ప్రతి వ్యక్తితో సృష్టికరతను గార్చిన ఆలోచన కల్గుతానే ఉంటుంది. తెలిసికోవాలనే తపన తప్పదు. అన్ని దేశాలలో విభిన్న దేవుళ్ళ ఉండరు. కనీసము అన్నిటికి గొప్పశక్తి

బూదిగంత అద్భుత సాక్షులు

148 తపపన వుండి వుంటుంది. విభిన్న మారాగలు ఉండవచ్చును. ఈ లోకంలో నీనెందుకు జన్మించాననే ప్రశ్న ఉదయించకమానదు. చాల సంవత్సరాలు గడిచాయిగానీ ఏదేమయినా జవాబు దొరకలేదు. నా హృదయంలో ఆరాటము ఎకుకవైంది. ఒకరోజు నిద్దలేక అందరి దేవుళ్ళ పేర్లు పలుకుచా, నాకు దర్శినమమ్మని ప్రార్థించే సమయంలో వింత అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా కాంత వంతమైన మండే నిపపులలో మండు చున్న క్రీస్తు మరణించిన సిలువ కాంతితో కనిపంచింది. అది చాల ్రపవిత్రంగా శు ద�వైనదిగా కనిపంచింది. ఆ కాంతిలో నుండి సవారముల వినిపంచింది. నేను సత్యమును. ఆ తర్వాత రోజు ఒక ఫోను వినిపంచింది. సరిగాగ రెండున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత నా స్నేహితురాలు పలుకరించింది. నిన్ననె నాకు సిలువ కనిపంచింది. నాకేమ చేయుటకు తెలియుట లేదన్నాను. క్రీస్తు నిన్ను చేరుటకు హాృదయమనె ద్వారం తట్టుచున్నారు. అని నా స్నేహితుడు విదుష్ చెప్పాడు. దేవుడే నాలో ప్రశ్నలకు జవాభస్తున్నారని తలంచాను ఆరోజు నుండి బైబీలు చదువుట కారంభించాను. క్రీస్తును గార్చి మరెకుకవగా తెలిసికోవానలి ఆశించాను. దైవవాక్యం పట్ల మరింత తపన ఆపేక్ష అధికమైంది. మొదటి రాత్రి 21 అధ్యాయాలు మత్తయి సువార్త చదివేసాను. తెల్లవారవరకు చదువుగా ఆ పుస్తకములో ఎన్న సత్యాలు గొచరించాయి. నా హాృదయావసరాలన్నీ తీరినట్లుగా తలంచాను. నా ఉద్యోగము చాల సమర్థవంతమైన పదవి నిర్వహణ చేయవలసియండగా నాతోటివారందరికీ నా అనుభవా*్న సాకషంగా తెల్పాను. నాకు దేవుడు సత్యవైయున్నాడని గొప్ప సృష్టికరత స్వరంతో నాకు బుదించాడు. ఆ గొప్ప అనుభవం నాలో నిత్యమా నిలిచిపోయింది. దేవుడు సమస్యలు లేని జీవితాన్నివవారు గానీ, సమస్యలు జీవితంలో ఒక భాగము దేవుని గొప్ప శక్తితో ప్రతి సమస్యలు సాధించగలము. నా విశ్వాసము ఎదుగుటకు బాప్తిస్మము అనుభవము సహవాసం కొరకు సంగమును కనుగొన్నాను. సహా విశ్వాసులతో క్రీస్తులో మరింత ఆధ్యాత్మికతను పెంపొందించుకొని సాక్షిగా జీవించి సాక్షిగా నిలిచాను. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయె, యెహోవా నా రోణ యేసు నా ప్రాణ దుర్గమయెను.నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా!

బూదిగంత అద్భుత సాక్షులు

149

సజీవ యాగముగా నా జీవితాన్ని క్రీసుతకు సమర్పించి

ధనయడనయ్యాను.

"వారి విగ్రహములు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరండియు పలకము. కన్నులుండియు చూడవు. చెవులుండియు వినవు. కీర్తనలు 115:4

ప్రభువు పవిత్ర నామములో మీకు నా వందనములు. నాపేరు వీరంజనేయులు. మా తాతగారు బ్రతికినపుడే సజీవ సమాధి కావాలని కోరుకున్నారు. పూజారిగా నున్న కుటుంబాల నుండి జన్మించాను. రాయలసీమలో అయెధ్య ఉద్యమంలో పాలుగన్న కుటుంబము. క్రీస్తును నమ్మినందున్న మా స్వకీయులు వెలివేశారు. ఎన్నో గ్రామలు పడి నేను మా నాన్న ప్రభువును నమ్మి సేవిస్తూ సాక్షులుగా జీవించు ధన్యత పొందాము. సుదీర్ఘ సాక్ష్యము సవివరంగా మీకు వివరిస్తాను. బాల్యము, పరిచయం:

నేను 1981 వ సంవత్సరము జూలై 10వ తేదీన జన్మించాను. మా తల్లిదండ్రులు శ్రీ ఆదినారాయణచారి, అమ్మ లకీ�దేవిగార్లు. ఉన్నత కులంలో జన్మించి అధిక పూజలు చేయు పూజారులుగానున్నాము. మేము నివసించింది గొండిరెడిడ్ పల్లి, అనంతపురము జిల్లాలో కుగ్రామము. మా తాత ధ్యానంతో నుండేవారు. మా తాత గారి ేపను వీరాంజనేయులని పేరు పెటాటరు. మా తాత చెటుట క్రింద తల్లక్రిందులుగా నిలిచి తపససులో ధాన్యంతో కాలం గడిపారు. పిల్లల అల్లరికి క్రిందపడి గాయపడ్డారు. స్గము చచ్చినంతంగా తీవ్రంగా నీర్సపడ్డారు. ఆయన బ్రతికి ఉండగానే సమాధి చేయమని కోరి అట్టే మరణించారు. ఆయన తపససులో నున్న పుణ్యాతయ్మడని ఆయన సమాదిరకై దేవాలయము ని]్మంచారు. ఆరాధనలు జరిగించేవారు. యితర దేవుళ్ళు దేవతలను కూడా ఆరాధించి పూజించేవారు. ఆదేవాలయానికి శ్రీశ్రీశ్రీ వీరయ్యసావామ ఆశ్రమము. మా నాన్నగా]్న ఆ దేవాలయ పూజారిగా నియమంచారు. 30 సంవత్సరాలుగా పూజారిగా మంత్రాలు, కీర్తనలు, భజనలు చేస్తూ హస్త సాముద్రిక విద్యని ప్రయోగిస్తూ భవిష్యత్తు తెలిపేవారు. నేను మా యింట్లో యిద్దరు అక్కల తర్వాత

బూదిగంత అద్భుత సాక్షులు

150 పుట్టిన చిన్నవాడిని. నా తల్లి తండ్రి పూజలకు సహకరించగా కుటుంబమంతా పూజలు నిర్వహణలో పాలుగనేవారము. మేము శాకాహారము. కోడిగ్రుడ్లు కూడా ముట్టే వారము కాదు. మాకు సంసకృతం నేరప గురువు మా పెదనాన్నగారు. ఆర్.ఎస్.ఎస్. పెద్దగా నుండేవారు. 1992 అయెధ్య డిబేటులో రామజన్మ బూమ }రగింపులో ప్రముఖ పాత్ర వహించేవారు. మేమంతా తీర్�యాతతలోపాలుగనేవారము. పాములు మా ఆరాధ్యదైవంగా భావించి పూజించేవారం. మా కులదైవంగా వీరబ్రహ్మేాంద్దసావామని కొలిచేవారము. కాలజా�నము తెలేప దేవుడిగా గౌరవించేవారం. ఆ దేవుని జీవిత చరిత్ర వివరించే బాధ్యత మా నాన్న నిర్వాహించేవారు. పండుగ వేడుకలన్నీ మేమే జరిగించేవారము.

సంవత్సరమునకు 3 రోజులు పండుగలో }రంతా భోజనాలు అన్నదానాలు జాగరణలు, హారికథద కాలకేషపం చేసేవారము. సాకలు అపసం;్లలో నేను సంసకృతములో శ్లోకాలు చెప్పేవాడిని. సాకల్లో సరస్వతి పూజ జరుగునపుడు నేను ప్రముఖ పాత్ర వహించి చదువుల దేవత పూజ ఘనంగా చేసేవాడిని. పైకి భక్తిగా ఉంటా లోపల తంటరిగా ప్రవర్తించేవాడిని చెడు సహవాసాలు వల్ల చెడడ్ స్నేహితులుండేవారు. శ్రీనివాస్ అనే రౌడి వల్ల అతని కొరకు గొడడ్లి మోసేవాడిని. గొడవల ప్రభావంతో అతను చంబడగానే నేను చాల భయపడాను. మేము స్నాతనా చారాలతో నిమగ్నమయిన రోజులలో ఒక వింత సంబభవిచింది. మా పెద్దక్క నాగరత్నం స్నేహితురాలు కమల పెద్ద కులంలో జన్మించి క్రీస్తునకు రహస్యంగా ప్రార్థించే విశ్వాసిగా జీవిస్తుంది. చాల శ్రమ హింస అనుభవిస్తూ క్రీస్తును వదలలేదు. భ.కావ్ చదివే రోజుల్లో చాల విశావాసంతో తనకు క్రీస్తు పట్ల భక్తిని మా అక్కతో తెలిపంది. మెల్లగా అక్క కూడా క్రీస్తును రక్షకునిగా నమ్మింది.

ఆ నమ్మకం వల్ల పూజలు ఆరాధన మానివేసింది. ఆమె విశావాసం మాలో ఆశ్చర్యాన్ని కలిగంచింది. ఆమెను ఆమె విశ్వాసాన్ని గమనించిన మా చిన్నక్క అశవార�మ్మ కూడా అకకవలై విశ్వాసిగా మారింది. వారిద్దరూ గొప్ప భక్తితో బాపీతస్మము తీసికొని ప్రైస్తవ మతాన్ని సీవాకరించారు. క్రీస్తులో గల ప్రత్యేకతను గార్చి నాకు కూడ వివరించారు. క్రీస్తు పాపా*్న క్షమించే రక్షకుడని తెలిప క్రొత్త నిబంధన గ్రంధాన్నిచాచరు. అందం దేవుళ్ళలో ఒకరిగా ఎంచానుగాని మా అక్కల జీవితాల్లో గల వింత ప్రవర్తన మారుప సహనాన్ని చూచి నేను ప్రభావితుడనయ్యాను. క్రీస్తులో ప్రత్యేకత ఏమ? నేను

బూదిగంత అద్భుత సాక్షులు

151 ఆరాధించేది నిజదేవుడునేనా? నాలో అశాంతిని ఎవరు తీసివేయగలరు. యీ మాడు ప్రశ్నలు నన్ను వేదించసాగాయి. క్రీస్తు ప్రేమకు ప్రత్యేకతకు పరిశుద�తకేదీ సాటిరాని గ్రహించాను.

నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పిన క్రీస్తును గార్చి చదివినపుడు ఆశ్చర్యపడాను. నా అంతరాత్మలో మెల్లని స్వరం, నేను నిజదేవుడను, నీ పాపాలను తొగించే ఏ మార్గము లేదు. నీనే మారాగన్ని అన్న మాటలు నాలో స్థిరత కలిగంచసాగాయి. పైకి భక్తి నటిస్తూ ఆచారాలు జరిగిస్తున్న నాలో ఆశాంతి పాపాల భారం క్రీస్తు మాత్రమే తీసివేయగలరని నమ్మాను. గొప్ప మహిమాయుతమైన దినము నాకు వచ్చింది. క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. నా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మారుప కలిగ జాన్ నయాటన్గారి పాట నాకు అనవాయించుకున్నాను. అనిర్వాచనీయ అజేయుని ప్రేమ నీచాతినీచుడనైన నన్ను తాకింది. ఒకపుడు గ్రుడిడ్వాడిగా నుండగా నా ఆత్మీయ నేత్రాలు తురువబడ్డాయి. ఆమేజింగ� గ్రేస్ అనే పాటను నమ్మాను. ""మీరు సత్యమును తెలిసి కొందరు సత్యము మవ్ములను సవాతంత్రునలు చేస్తుంది. యీ వాక్యం మా కుటుంబాలతో పని చేసింది. మా నాన్న కూడా నేను ప్రైస్తవుడయయానన్న సత్యాన్ని తేలిగాగ అంగీకరించలేకపోయారు. పూజారిగా నా పనులు చేయుట ఆపివేసాను. సాకల్లో నా విశ్వాసాన్ని గార్చి సాకషమచ్చుట కారంభించాను. సంసకృత ప్రార్థనలు నిలిపివేసాను. ఆయన ఆజ్ఞలను పాటించుట కారంభించాను. నేను క్రీస్తును నమ్మనిచే ఒక స్మగ్లర్గా గానీ హాంతకునిగా మారవాడినేనని తలంచి ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. మా యింటిలో ముగ్గురము ప్రభుని నమ్మినందున కలసి ప్రార్థించి మా తల్లిదండ్రుల రక్షణ్రై వేచియున్నాము. అద్భుత రీతిగా దైవసేవకులు మా నాన్న అమ్మలను దర్శించి క్రీస్తు జీవితము మరణము, పునరుత్థానము గార్చిన సువార్తను వివరించగా ఏ మాత్రమా సందేహించక ధైర్యంగా క్రీస్తు నవ్మారు. మా ప్రార్థనలకు త్వరగా జవాబు లభించిన రీతిగా బట్టి చాలా ఆశ్చర్యపడ్డాము. మా నాన్న జ్యోతిషకశాస్ర్తాలు వేదాలు పూజలన్నీ మానివేసి క్రీస్తును వెంబడించుట. అనేకులు ఆశ్చర్యచకితులయయారు. తకుకవ జాతి వారి దేవుడే క్రీస్తని మా బంధువుల అభిప్రాయము గనుక మేమంతా క్రీస్తు అనుచరలముగా జీవించుటను బట్టి చాల అవమానము, అవహేళన, తృణీకారము అసహ్యించుకొను అనుభవా*్న ఎదురొకన్నాము. మేము అపఖ్యాతి తెచ్చిన హిందా మతసతులముగా హీనపర్చారు.

బూదిగంత అద్భుత సాక్షులు

152

""జనులు మవ్ములను నిందించి హింసించి విావిాద చెడడ్ మాటలు పలుకనపుడు మీరు ధనయలని వాక్యము తెలియజేస్తుంది. మా పెద్దనాన్నగారు మా విశ్వాసమును బట్టి మమ్ములను బైదిరించి ఒక్కవారంలో మా విశావాసం వదలి తిరిగి పూజలు చేయాలని డబ్బులు కూడా ఎరగ యివవాదలిచారు. క్రీస్తు కొరకు మేము అవన్నీ నిరాకరించాము. మా విశావాసం వదులుకోలేదు. కాషాయ వస్ర్తాలు తీసివేసి మా నాన్న నిజ ప్రైస్తవుడిగా మారాక డబ్బంతా పోయింది. ఆదాయము పూజల ద్వారా లభించేది. పేదవారమయయాము. లోకమంతా వెలివేసారు.

క్రీస్తు కొరకు అవమానాన్ని బభరిసేత సిగ్గుపడరాదు. ఆయన నామాన్ని ధరించినంద్రై స్తుతించాలి అని వాక్యము తెలుపచున్నదని ధైర్యపడ్డాము. మమ్ములను ఆవూరి నుండి తరిమవేసారు. చిన్న యింటికి మారము. మా విశావాసానికి చాల పరీక్షలను ఎదురొకన్నాము. చివరకు ఒక సం�కు వాచ్వెున్గా పని చేయుటకు సిద్ధపడి యింటిని పోషించారు. నిజ క్రీస్తును గార్చిన జ్ఞానము తెలిసికొన గొరి సమస్తాన్ని నీచంగా ఎంచుకోగలాగరు. క్రీస్తు కొరకు శ్రమలు బభరించుటలో అత్యంత ఆనందబభరితులవై నేను మా తల్లి దండ్రులతో కలసి 1996 మార్చి 20వ తేది బాపీతస్మము తీసికున్నాము.

క్రీస్తును వెంబండిచ గోరువారు తమ సిలువ నెత్తుకొని వెంబడిచాలి. సత్బుక్తితో బ్రతుగ గోరు వారు హింస పొందుతారు. యీ వాగ్దానాలు మాలో ధైరం కలిగంచాయి.

ప్రభువు మా అక్కతో సాటిగా మాట్లాడారు. గతంలో ఆ దేవతలకు పూజారులుగానున్నారు. యిపుడు నా పూజారులుగా నా సేవ చేయండ. ఆ ప్రకారమే దైవ సేవ చేయుటకు సంసిద�మయయాము. మేము ముగ్గురము వేదాంత విద్యను చదివాము. బైబీలు జ్ఞానముతో ప్రతిభతో దైవసేవ ఆరంభించాము. నేను ఎవ్.ఎ.సోషయాలజీ, దియాలజీ అన్నీ చదివేసాను. మా అన్ని అవసరాల్లో చాలిన దేవుడిగా దేవుడే మవ్ము ఆదరించాడు. గతంలో నా జీవితము వ్యర్థంగా గడిచింది. గరలేని అర�ంలేని జీవితాన్ని గడిపాను. వ్యర�పూజలు ఆచారాలన్నీ గ్రు�డ్గా నిర్వాహించాను. మరణాంతరం నా జీవితం ఏ రీతిగా నంటుందో గ్రహించి ఆలోచిందచలేదు. యింత గొప్ప రక్షణనిచ్చి గొప్ప శాంతితో మా కుటుంబాన్ని నిలిపిన క్రీస్తుకు నిండు హృదయంతో కృతజ్ఞత చెల్లిస్తూ స్తుతి గానాలతో నిత్యమా ఆరాధిస్తున్నాము. దియాలజీ చదివిన మేమంతా క్రీస్తు సువార్త ప్రచారకులముగ క్రీస్తే

బూదిగంత అద్భుత సాక్షులు

153 నిజదేవుడని నిత్యము ప్రక్టంచే మనుష్యులను పట్టు జాలరులుగా జీవిస్తున్నాము. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుటను బట్టి అనేకులకు క్రీస్తు ప్రేమను చాటుచున్నాము. బూదిగంతాలలో సాక్షులుగా జీవించాలని అందరికీ రక్షణ సువార్తనందించి మా కుటుంబాలలో క్రీస్తును ఎరుగని వారికి ప్రకటించు సవాలు ఎదురొకనుచూ క్రీస్తు అందించు శక్తితలో సాగిపోవు ధనయలముగా భావిస్తున్నాము. హల్లెలూయా.

యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సారగదము. మనమందరము ఏకమై సదా ప్రభుసేవ చేపసదము. ఆమెన్. నేనీ రోజుల్లో సృష్టి కరతయగు దేవునితో సిన్నహిత సంబంధం కలిగ, నా తండ్రి నా స్నేహితుడు, నా దేవుడని దరికి చేరగల్గుచున్నాను. నేడు నా మరణం పట్ల భయంలేదు. నిత్య జీవ వార్సుడననే నిశ్చయత నాకుంది. రోమా 6:23

""పాపమునకు జీవితము మరణము దేవుని యందు నిత్యజీవము ఒక వరము అది క్రీస్తు ద్వారా లభిస్తుంది. అట్టి గొప్ప వరాన్ని క్రీస్తులో మేముంతా పొందాము. మేమే నమ్మిన క్రీస్తు తకుకవ జాతివారి దేవుడు కానేరడు. ఆందరికీ ప్రభువు. మనమంచి క్రియలు ఆచారాలు రక్షణ నివవాలేవు, క్రీస్తు పుట్టుక, మరణము పునరుద�నము నిజవైనవి. అవి నిత్య జీవానికి మారాగలు. క్రీస్తు సవారగలోకానికి సృష్టికరత రక్షకుడు. ఆయన శాంతినిచ్చి జీవితానికి అర్థము కలిగస్తాడు. నా సమాజానికిచ్చే సందేశమేమనగా క్రీస్తే రక్షకుడు నిత్య జీవ ప్రదాత శాంతిదాత.

↑ పైకి / Back to top