Chapter 7 of 11

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 98–113)

బూదిగంత అద్భుత సాక్షులు

90 అభినందిస్తూ యిదినో డారెన్, దేవుని ప్రసన్నతను ఆధ్యాత్మిక ఉనికిని అతి స్పష్టంగా అనుభవించుట కాశ ఉండా? "" చాలా యిష్టంగా ఉంది జేసన్, ఆరంభించు" అన్నాను. సర, నీ కళ్ళ జోడు తీసివేసియి అని ఆజ్ఞాపించి, అతని చేతను నాకళ్ళపై నుండి చిన్న ప్రార్థన చేసి ప్రారంభిచాడు. ""ప్రభా, ఈ వ్యక్తి ఆత్మీయ నేత్రాలు తెరువండి. అతను నీ సన్నిధిని చూడగల ధన్యతనీయండి" అతని ప్రార్థన ముగించగానే, చూడా డారిన్, నా చేతులను నీ కళ్ళ నుండి తీయగానే నీవు అద్భుత దృశ్యాలు చూడగలవు భయపడకు" అన్నాడు. డారెన్, దయపై పైన చిమ్మ వైపు చూడు పైకి చూడాలి సుమా" అని హెాచ్చరించగానే నేను పైన ్రేపలుడు వల్ల వెురుపులను ఆకాశములో పెఫయిర్ వర్క్స జూలై నాలగవ తేదీ అమెరికా దినోత్సవంలో వేడుక వలై కనిపంచింది. యిదేమ? అనగా యిదే దేవుని మహిమ. మరొకసారి తిరిగి చూడగా పొగమంచు కనిపంచింది. అది దేవుని మహిమయే. మేఘ స�ంబము దేవుని మహిమను గార్చి తెలిసికోలేదా? అన్నాడు. నా అనుభవంలో యిది గొప్ప వింతగా తోచింది.

నా ్రవెురాను నా చేతిలో నంచి అది క్లిక� చేయుట మర్చిపోయాను. యిద్దరము కలసి ఖా� ప్రదేశాన్ని చేరాము. ఆ మేఘము మమ్ములను అనసరించుట స్పష్టంగా గమనించాను. ఆ వీధంతా పొగమంచు ఆవరించింది. గతంలో దాత నాకు ఫిల్మ్ తీయమని చెప్పగా ఆ దాత సందేశము పంపు వ్యక్తిగా గుర్తించాను గాని ఆరోజు నేను దేవుని ప్రత్యక్ష సన్నిధి వాస్తవంగా అనుభవించాను. జేసన్ నోరు తెరిచి నాతో చెప్పిన దేమనగా డారిన్, ఇక ఏమ చేయదలచిననా దేవుని సన్నిధి మనలో నుండి గనుక కానించేదా�మా?" అన్నాడు. "" ఏదైనా చేద్దాము" అన్నమాట నన్ను విభ్రాంతుడిని చేసింది. ఆ సమయంలో యిల్లు లేని అనాధ వ్యక్తి మాకు ఎదురయయాడు. చాల అసహ్యావైన వస్రతధారణతో వాసన వేస్తూ మురిగాగ కనిపంచాడు. కుంటు కంటా మమ్ములను చేరి, ఏదైన సహాయము చేయమని అడుకుకంటున్నాడు. వెంటనే జేసన్ ఆ వ్యక్తిలో మాట్లాడసాగాడు.

""అయయా, నీకు డబ్బు కంటే విలువైన సహాయము చేయదలచాను" యీ మాటలు చెప్పిన జేసన్, అతని కాలు సవాస�త్రై ప్రార్థించాడు. నేను ఆశ్చర్యంగా చూస్తూ నిలబడాడ్డు. అ దికుకలేని వ్యక్తికి ఎవరూ లేరు, ఏదీ స్వంతంగా నున్న వసతువులు లేవు. రోడడు పై భచ్చిము అడుకొకని రోడడుపై జీవించే అభాగయడు. నేను చూస్తూ వుండగా, ఆ రోడడు మీదనన్న వ్యక్తి వీపు, మెడ, కాలు స్వస్థత పొందంగా ఆ భారము

బూదిగంత అద్భుత సాక్షులు

91 పోయిందని దేవుడు అద్భుత సవాస�తనిచ్చారని గ్రహించాను. క్రీస్తు ప్రేమ జేసన్లో సమృద్ధిగా నుండినందన ఆ ప్రేమలో ఆ దీనస్థితిలో నున్న అనామకుని ప్రేమించగలాగడని నమ్మాను. ఆ క్షణం వరకు చిపపలో డబ్బులు వేయమంటా అరి�ంచిన వ్యక్తి వెంటనే పొందిన సవాస�తను బట్టి అడుగు మర్చిపోయాడు. అత్యానంద బభరితుడై }హించని మేలను బట్టి సంతోషించాడు. నేను జేసన్లో గడిపిన మధుర ఘడియలన్నీ ఫిల్మ్లో బందించాను. మరొక సందర్బుంలో నన్ను ప్రభావితం చేసి వ్యక్తి హైాడ�బేకరు. ఆమె గొప్ప విశ్వాసి దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందనే గొప్పపుస్తకరచయిత కొండమీద ప్రసంస సారాంశాన్ని అనుభవాలతో రచించిన ప్రఖ్యాత రచయిత.

ఆమె ఆఫ్రికాలో గణనీయ సేవలందిస్తుంది. ఆమె రోడడుపైన జీవించే అనాధలను పోషించుటలో అధిక ఆసక్తి గల గొప్ప త్యాగజీవి. ఆమె పోషణతో (7000) ఏడువేలమంది అన్ని వయససుల వారు సంరక్షించబడుచున్నారు. ఎకుకవగా మహామద్దీయుల మధ్య సేవ చేస్తున్నారు. గ్రామాల మొత్తము వీరి ప్రేమకు సపందించగలరు. ఆమె విజయానికి కారణమేమనగా క్రీస్తు అపారమైన ప్రేమ ఆమెలో నదివలై ప్రవహిస్తుంది. రెండు గ్రామాలలో ఆమె సేవను ఫిల్మ్ తీయుటకానందించాను. టరీక దేశంలో లంబడ� గ్రామంలో అనాధల పట్ల పరిచర్యలో పాటు ఆప్ఫికాలో వెాజాంభక�లో చేసిన సేవ. నేను దేవుని ఆజ్ఞను పాటించి విభిన్న దేశాలు దర్శించాను. ఒకసారి ఇస్తాంబుల్ ప్రారతంలో జ్ర్సిలు జీవించే గ్రామమునకు నేను

(�ర్�ఎపబశ్రీ) వెళ్ళినపుడు హైాడ�బేకర్ నాతోనున్నారు. ఒక పసీతకి ఒక కన్ను లేదు. గ్రుడిడ్గా నుంది. ఆమెకు ఆ ప్రాంతంలో నున్న వారి భాష్రాదు గనుక ఆ ప్రాంతంలో నున్న పాస్టు గారిని ఇం^్లషులో తర్జుమా చేయమని అడిగింది. ఆ పాస్టు గారు చాదస�ముతో వాదించసాగాడు. హైాడ� బేకర్ ధ్యేయమేమనగా ముందుగా క్రీస్తు ప్రేమను రోగి తెలసికోవాలి, రక్షణ కార్యము జరగాలి, దేవుని చిత్తంలో స్వస్థత కోరాలి. దానికి బదులుగా మా సంఘ సరభయరాలు కావాలి. ఆ తర్వాత మీరు కోరిన ప్రార్థన చేద్దామని పాస్టు చెప్పగా ఆమె ఎంతో భారంతో ప్రేమ నిండిన వ్యక్తిగా ఆమె క్రీస్తు పరిచర్య చేసింది. నాజీవితంలో క్రీస్తు ప్రేమ అధికంగా పొంగి పోరిలే రీతిగా జీవించిన వ్యక్తి హైాడ�బేకరనని సాకషమస్తారు. అట్టి గొప్ప వ్యక్తిని ఫిల్మ్ తీయుట నా భాగ్యము.

రెండవ సందర్బుములో మరలా హైాడ�బేకర్తో ఆప్ఫికాలో వెుజాంభక� ప్రాంతము దర్శించాను. ఆమెతో నా అనుభవము అపురూపము. ఆశ్చర్యంతో నేను

బూదిగంత అద్భుత సాక్షులు

92 తీసే ్రవెురా అప్రయత్నంగా క్రింద పడిపోయింది. అది ఒక మహామ్మద్దీయులు నివసించే ఒక కుగ్రామము. ఆప్ఫికా మారు మాలలోనికి హైాడ�బేకరు వెళ్ళి ప్రేమ చూపుటకు సాహాసిస్తూ అస�కర్యాలన్నీ ఒరుపతో భరిస్తూ మట్టి నేలపై గుడిపసలో జీవనం చేస్తూ వారి బాధల్ని పంచుకొనే రీతి నన్ను మురిపించింది. ఆ గ్రామములోని వారికి క్రీస్తు ఎవరో తెలియదు. వారిని ఆకరి�ంచుట్రై ఆమె పాటలు పాడచా, నృత్యం చేస్తూ ప్రజలను సేకరించేది. సరిగాగ 15 లేదా 20 నిమషాలు సువార్తను బోధించేది. క్రీస్తు ఎవరు? ఏం చేస్తారు? నేడు మన జీవితాల్లో ఏం చేస్తారో వివరించేది. ఆమె తన సీవాయసాకషాన్ని చెపూత, ప్రతి వ్యక్తికి తగిన ప్రేమ చూపే దేవుడు. యేసుక్రీస్తును నమ్మి అద్భతాలు చూడమని ప్రోత్సహించేది.

ఒక్కొక్కసారి క్రీస్తు జీవిత గాధ ఫిల్మ్ చూపి వివరించేది. కొందరు వ్యదిగ్రస్తుల్రై చేతులుంచి ప్రార్థించగా స్వస్థత పొందుట చూచి ఆశ్చర్యపేవారు. ఆ గ్రామంలో మొదటిగా ఒక చెవిటి పసీతని తీసికొని హైాడ�బేకర్ ముందు నిలబైటాటరని ప్రభువు ్రేణచే దయతో చెవుడు గల పసీతని ప్రభువు బాగు చేస్తారు ముందుకు రావాలి" అని కోరింది. 20 నిమషాలు గడిచినా ఆమె పట్టువలక ఆమెకూ వేచియున్నది. ఆమె ఎవరో తెలియదుగాని ఆమె వచ్చేవరకు మరొకరికి ప్రారి�ంచదలచలేదు. ఎందుకింత ఆలస్యమయిందని ప్రశ్నించగా నాకు మీ మాట వినబడలేదని పసైగచేసి చెపూత, ఎవరో నాలోపం గుర్తించి మీ ముందుకు తేవడానికి ఆలస్యమయిందని తెలిపంది. ఆ పసీత చేతిలో రోజుల పసిపాప ఉంది. హైాడ�బేకర్ తన ప్రార్థనలకు సహాకారులుగా అనాధప్రార�నలకు సహాకాలుగా అనాధ్రిల్లలను తోడుగా పుండుట పరిపాటి. వారితో కలసి స్వస్థత ప్రార్థనలు చేయగా ఆమె సంపూరణ స్వస్థత పొందింది. నా ఫిల్మ్లో యీ వివరాలన్నీ సేకరించాను. నాకిద్దరు బిడ్డలున్నారు. వారి మాటలు నేను వినగలను. వాడు ఏడిసేత తెలసికొని ఓదార్చగలను. నా కళ్ళల్లో నీరు ప్రవాహాలయయాయి.

నాతో నున్న ్రవెురా పట్టుకున్న వ్యక్తి కూడా పిల్లలు గలవాడే గనుక ఆ పసీతని చూస్తూ దు'�ంచాడు. మొదటి సారిగా ఆమె భడడడ్ ఏడుప వినగలిగంది. నేనీ ఫిల్మ్ పనిచేయమని దేవుడు ఎందుకు ఆదేశించాడంటే, క్రీస్తు ప్రేమ ప్రపంచంలో ప్రతి వ్యక్తిని తాకుతుంది. జాతి కులమతాల కతీతంగా క్రీస్తు ప్రేమ చూపి తనవారిగా మార్చుకోగలరని ప్రతి వ్యక్తి గ్రహించుట కొరకే నన్ను యీ ప్రత్యేక పరిచర్యకై పిలిచారు. నాకయితే నా హాృదయాంతరా�ుగంలో దాగిన బలహీనతలన్నీ సరిచేసి క్రీస్తు ఎంత ్ర్రేమామయుడో గ్రహించుకోగలాగను. మాడవ సత్యమేమనగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన ప్రేమామయుడు. నిన్ను ఎన్నడా విడువడు, ఎడబాయడు. ఆయన

బూదిగంత అద్భుత సాక్షులు

93 ప్రేమనుండి ఏదీ వేరు చేయలేదు. రోమా 8:35-39 హెా;్ర : 13:5

మరణమైన హింసయె�ునా ఏదీ మనలను విడదీయలేదు. నేను మీ కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. యీ ప్రార్థన అనేక అద్భుతాలకు ఆరంభము కాగలదని ప్రభువు నందు నమ్ముతున్నాను. పరలోకపు తండ్రీ, నేను నీవు చేయు అద్భుతాలను నమ్మనందులకు క్షమించండి. నేను నీ సంపూరణ అధికారంతో చేయు గొప్ప కార్యాలు పరలోకము నుండి దివ్య శక్తిచే బూమ మీద జరుగునవి చాడనాశిస్తున్నాను. ప్రభా, నా ఆత్మీయ నేత్రులు తెరవండి. నా దృష్టిని మార్చండి. నీ దివ్య దృష్టిలో గొప్ప విషయాలు చూడగల ధన్యత నీయండి. ప్రభా, నీవు జరిగించే అద్భుతాలకు నేను భాగముగా నుండాలని ఆశిస్తున్నాను. నా సీవాయ అనుభవంలో ప్రభువు నేర్పిన విలువైన పాఠాలు మరువలేను. క్రీస్తు మనలను స్వయంగా సందిచే దేవుడ. మనలో అత్యంత ప్రేమనిండిన సహవాసం కోరవాడు. నిజముగా క్రీస్తుతో అన్యోన్య సహవాసాన్ని కోరితే ఆయనను తప్పక కనుగొనగలము. యిర్మయా 29:11 14

"" నేను మవ్ములను గార్చి ఉదే�శించని సంగతనలు నేనెరుగుదును. రాబోవు కాలమంది మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉదే�శములే గాని హానికరమైనవి కావు.నన్ను నేను మీకు కపపరుచకొనెదను. రెండవ సత్యమేమనగా దేవుడు గొప్ప శక్తిసంపన్నుడు. ఆయన మన అన్ని అవసరాలు తీర్చగలడు. మన శ్రమలన్నీ బభరించగలడు. ఏ సవాళ్ళయినా ఎదురొకనగా జయమునీయగల సమర్థుడు. క్రీస్తు తన �శవార్యము చొప్పున ప్రతి అవసరమును తీర్చగలడు. నీవు చేయు అద్భుత స్వస్థతలు ఎన్నో వున్నాయి. మరణించిన వారిని లేపు రీతిని చూడాలని ఉంది. స్వస్థతలు దాతల దర్శనాలను, చూచి నిన్ను ఘనపరచుకోవాలనే ఆశ వుండి. గతంలో నీనేదీ నమ్మలేకపోయాను. నీ ప్రేమను సమృద్ధిగా నీవిపపుడు అనుబభవించుచున్నాను గనుక నీ సన్నిధి క్రొత్త విధంతో నన్ను తాకనీయండి.

ప్రూ యేసు నామంతో నీ దివ్య అభిషేకాన్ని రానీయండి. అసాధరణ స్వస్థతా శక్తితలో నా జీవితాన్ని మార్చండి. నీ కృపలో దివ్య దర్శినాలనుచూడగలిగ మంచి కలలు పొంది నీవందించే సవాస�తలను పరలోక దర్శనంతో జరికగ అసాధారణ అద్భుతాలను వీక్షించే కృపనీయండి. నేనునేడు గమనించే అద్భుత సవాస�తలను బట్టి ఆత్మీయంగా ఈతరంలో నిలిచిపోయే గొప్ప శాశ్వత అనుభవాలుగా నిలవాలి. రాబోవు

బూదిగంత అద్భుత సాక్షులు

94 తరంలో చెప్పుకోగల గొప్ప అనుభవాలనివవాండి. దేవుని కృపలోనీ జీవింతంలో దేవుని కాలంగా మారాలి. ఈఅనుభవాలన్ని గణనీయంగా నీ జీవితంలో అద్భుత మారుపని కావాలని మంచితనము విశావాసనీయత నీలో భాగముగా మారాలి. ప్రభువు నీకట్టి కృప నిచ్చి గొప్ప సాక్షిగా నిన్న నిలబైటాటలని యేసు నామంలో దీనంగా ప్రార్థిస్తున్నాను. ఆమన్. డారెన్ అనే నేను నామకార్థ ప్రైస్తవునిగా అద్భుత సాక్ష్యాలను నమ్మలేని సి�తినండి దార్దర్శిన్లో ఫిల్మ్ తీయాలని ఆదేశాలను సీవాకరించి, వివిధ ప్రాంతాలలోనేను పొందిన అద్భుత అనుభవాల పఘలితంగా నాలో తగిగంపుతో క్రీస్తు ప్రేమను సమృద్ధిగా అనుభవించాను. గనుక మీరు కూడా క్రొత్త పరిధిలో ప్రవేశించి ఆత్మీయ నేత్రాలలో గొప్ప అనుభవాలు పొందుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను. దేవుని కృప సదా నిలవాలి. ఆమెన్. హల్లెలూయా.

Photograph from page 103 of Bhoodigantha Adbutha Saakshulu Part 2
పేజీ 103

అదృశ్యవైన దృశ్యాలు చూడగలిగన ధన్యత నా

ప్రభువిచ్చారు.

జోనాతాన్ వెలాతన్.

""విశావాస సమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ సవారూపమును అదృశ్యవైనవి వున్నవనుటకు రుజువునై యున్నది".

నా పేరు జోనాతాన్. మా తల్లి దండ్రలకు యిద్దరు బిడ్డలుండగా ఆరాధన సమయంలో దేవుని సన్నిధి ప్రసన్నత ఆవరించిన అద్భుత సమయంలో నా తల్లితో ప్రభువు మాట్లాడారు. నీకు మాడవ భడడ్ కావాలా? అప్పటికే ఒక ఆడ్రిల్ల ఒక బాబు వున్నారు కదా! అని ఆలోచిస్తూ వుండగా మరొకరికి ఈ ధన్యత యివవాగలను. ఒక ప్రత్యే సమయంలో ఒక ప్రత్యే ఉదే�్యముతో నేను ఒక భడను ఈ లోకంలో నా మహిమ కొరకు పుటటంచదలిచాను. నా తల్లి దైవభక్తి గలది గనుక వెంటనే నాకు భడడ్ కావాలిని ఒప్పుకొనగా నేనుజన్మిచాను. నా జీవితంలో 19 సంవత్సరాల వయససు వరకు సాధారణ జీవితమే జీవిస్తూ నా పని నేనుచూచుకొనేవాడిని. ఒకసారి ప్రార్థనా సమవేశంలో ఆరాధనలో నుండగా ఒక ప్రవచనాత్మగల దైవజనుడు నన్నుపేరు పెట్టి పిలిచారు. ""జోనాతన్ దేవుడు నీకు

బూదిగంత అద్భుత సాక్షులు

95 విచేచనా వరాన్ని యివవాదలిచాడు. దేవుడు నిన్ను గొప్ప పవిత్రాత్మ పూరుణనిగా సేవ చేయు సేవకునిగా చేయనున్నారు. నాకు ఆమాకు అర్థము తెలియలేదు. ఆ తర్వాత తెలసిన దేమనగా ప్రవచన వరము అత్యధిక ఉన్నతసా�యిలో నుండు వ్యక్తి యితరుల హాృదయాలోచానలు మర్మాలు గ్రహించగలిగన నేరపరిగా నుండుట నీవు కోరుకున్నదానికంటే అత్యదికముగా నిన్న ఆత్మతో నింపుతాను. ఇక ఆత్మతో వేచించుటకారంభించాను. ఇక దర్శనాలు ఆరంభవుయయాయి.

దర్శనము ఆరంభము :-

మొదటిగా ఒక పుస్తకాల పెఫల్పు కాలుచున్నట్లుగా చూచాను. ప్రభువు నాతో నడిచి కొన్ని పుస్తకాలు చూపి చదువువలసినదిగా చెప్పారు. ప్రవచనములు, వివేచన వరము వివరాలన్నీ నా ఆత్మీయు అభివృద్ధికి సహాయపడ్డాయి. చాలమంది వివేచన వరం గార్చి కలవరం కలిగయంటారు. పౌలు వివరించిన వరాల్లో తొమ్మది వరాలలో ఒకటి ఆత్మలను వివేచించుట. కొందరు దెయ్యముల శక్తితో అన్ని చెపపగల్గుచున్నారని యీ వరాన్ని నమ్మలేకపోవుట జరుగును. దేవుని దాతల సన్నిధి, పరిశుద్ధాత్మ ఉ నికిని బట్టి పనిచేయు వరము ప్రత్యేకత గలది విలువైనది. ఒక్కసారిగా యీ వరములు అందుకున్న తర్వాత 30 రోజులు వర్సుగా దర్శనములు రాసాగాయి. నేనా ఆశ్చర్యంతో తన్మయతవాము చెందాను. నేను వీధులలో పడి వెళ్ళినపుడు కొన్ని స్థలములలో సరాపలు కనిపంచేవి. కొన్ని భలిడ్ంగులపై పసైతాను శకత ఉనికి సరాపలు చుట్టులుగా నిలిచివుండుట గమనించేవాడిని. ఒక్కొక్కసారి సోటరులో కత్తులు, బరిపసలు, ఈటైలు కనిపంచేవి. కొన్నిసార్లు దేవదాతలు కనిపంచేవారు. దైవారాధన జరికగ సమయాల్లో దేవదాత సన్నిధి చూచేవాడిని. ఆరాధన ఆగిపోయిన సమయాల్లో దాతలు దు'�ంచుట గమనించి ఆశ్చర్యపేవాడిని. కొన్ని అర్థము కాని సందరా�ులలో దేవుని ప్శ్నంచేవాడిని లేదా పుస్తకాలు చదివి సందేహాలన్నీ తీరచుకొనేవాడిని. ఏదైనా ఒక వ్యక్తిని చూచిన వెంటనే అతడు విశ్వాసిగానున్నాడా లేదా భక్తి హీనుడా అని తెలిసిపోయేది. దేవుని నమ్మిన విశావాసులైతే దేవుని మహిమను వారు భరిస్తూ ఉంటారు. గొప్ప వెలుగు వారిని చుటివంటా ఆకాంతి నాలుగు దికుకలా ప్రసరించుట చూచేవాడిని. అట్టే దేవుని ఎరుగని వారి వద్ద చీకటి కనిపంచేది. 2 కొరింథీ 4:4

బూదిగంత అద్భుత సాక్షులు

96

""ఈ యుగ సంబంధమైన దేవత మనో నేత్రములకు గ్రుడిడ్తనమ కలుగజేపసను నిజముగా క్రీస్తు ప్రేమను అపార్ శక్తిని గుర్తించని వారికి ఈ ముసుగు మాయబడినందన వాస్తవా*్న గుర్తించలేకపోతున్నారు. చాలసార్లు విశ్వాసుల్రై చీకటి ప్రభావం కలిగ వెలుగు ప్రకాశించిక నిరోదిస్తుంది. అంతేకాదు రోదన బాధలు నిరుత్సాహము, నిరాశ వల్ల రోగాల వల్ల విశ్వాసి నలిగిపోయి కృంగిపోయవునట్లు ప్రభావితం చేసే పసైతాను శకుతలను గొప్ప ప్రార్దన ద్వారా ఎదుర్కోవాలి. నాకు ప్రభువిచ్చిన వరము కొంత పరిమత కాలము తర్వాత సమసిపోయింది. ప్రభువా, నాకీవరాన్ని ప్రసాదించి దానిని నిరోదించుట ఎందుకు? అని ప్శ్నంంచగా ""జోనాతాన్, నీవు సవాయందా ఆ శక్తిని పొందుకొనుటకు నీవు ఆ శక్తిని తిరిగి పునరుదీ�కరించి ఉ జీవాన్ని రగిలించుటకు నీవే స్వయంగా నీ ప్రార్దన సిద్ద పాటలతో పొందుకోవాలని నీకు నేర్పించుటకే నేనీ రీతిగా ఆ శక్తిని నిరోదించానన్నారు. ప్రకటన 1:0

"" ప్రభువు దినమందు ఆత్మ వశుడనైతిని ప్రభువు సమయము వుంటుందని గ్రహించాలి. ఆత్మ ఉనికి సరవాకాలాల్లో నిలిచివుండదు. ఆ ఆత్మ ఉనికి కాలములోనె శక్తివంతంగా పనులు కొనసాగించాలి. ఎందువలననగా చాస్తున్న యితరులు ఆశ్చర్యాలతో వింతగా ఏమ జరుగుతుందో తికవక పడిపోగలరు. నేను చూస్తున్న ఆత్మీయు దర్శినాలో ఎంతో వింతైన వసతువులను చాచగా వాటికి సంబంధించిన బలహీనతలను బయలుపర్చగా చాల ఆశ్చర్యచకితుడనయ్యాను. నేను చూస్తున్న వ్యకుతలు, కత్తులు, బాణాలు ఈటైలు ఎందుకనగా వీటి వల్ల వారు బాదితులుగా శ్రమలో నున్నారని నేను గ్రహించగలాగను. వీటికి సృష్టవైన సరారణలేమనగా నిరాశ,

(ణవ�తీవరర�శీఅ)

కషవించలేనినేరము (షశీఅటశీతీస్త్రవ�వఅవఅ)(పవ్వతీ ్��అ �అస తీవర�తీబ్ఎవఅ్) గండెల్లో పగ, తీవ్ర ఉగ్రత నంచుకొనుట, భయము,

(�వ�తీ)(తీవయవష్�శీఅ) నిరాకరింపబడిన ఆత్మనయానతా భావముగా నాకు సృషీటకరణ చేసారు. ఒకసారి ఒక పసీతని దర్శించగా ఆమెపై 8 అడుగుల కత్తి దాసుకొని పోయినట్లుగా వీక్షించాను. ఈ అనుభవానికి బైబీలు పరంగా ""కత్తి పోటు వంటి మాటలు పలుకువారు గలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నేను వెంటనే ప్రభువా నాకు జా�నవాక్యములు పలుకు నాలుక నీయండు ప్రార్థించాను. మరోక పర్యాయము నామీటింగు సమయంలో ఒక పసీత వచ్చి నాకు దగ్గరగా కురచుని నేను స్వస్థతా ప్రార్థన చేయు సమయంలో నన్ను

బూదిగంత అద్భుత సాక్షులు

97 గమనించుట చూచాను. ఆమె శరీరంలో పెద్ద కత్తి దాసికొని పోయి ఉంది. ఆ కత్తి 8 లేదా 10 అడుగుల పొడవు ఉంది. దానిపై "భభయము" క్షమించలేని మనససు అని వ్రాసి వుంది. నిరకరణ మరియు గండెల నిండా మత్సరము అని కూడా ఉంది.

నేనుఆవెను మెల్లగా సమీపించాను. యవష్�శీఅ, బఅటశీతీస్త్ర��వఎవఅ, పవ్వతీఅవరర నేను మీ మీద చేయు వుంచి ప్రారి�ంచమంటారా? అని అడిగాను. వద్దండి. దయచేసి ఆ రీతిగా చేయవద్దు అని తెలిపంది. ఎందుకనగా ఎవరైనా చేయి పెట్టినట్లయిన చాలనొప్పిగా వుంటుందని తెలిపంది. నేను చాల మందులు వాడుట వల్ల నాకీ పరిస్థితి వచ్చినట్లుంది అని తెలిపంది. నేను చూచిన కత్తిపోట్లను గార్చి వివరించి ఏదోరీతిగా ఆమో గురించి ఒకటిన్నర గంటలు ప్రార్థించాను. ఆమె ప్రార్థన ముగిసిన తర్వా నెమ్మది పొంది నన్ను ఆలింగనము చేసికుంది. కృతజ్ఞత తెలిపంది. ఆ తర్వాత డాక్టు పరీక్షకై వెళ్ళగా అద్భుతంగా పూర్తి సవాస�తగానున్నట్లు తెలిసికొని దేవుని శక్తిని గ్రహించాను. నేనీ రీతిగా అపరిచితులపట్ల భారంతో ప్రార్థించుటకు ఏకైక కారణమేమనగా నాకు దేవుడిచ్చిన ఆత్మీయ బలంలో గల అధికారం పొంగిపోర్లుట ద్వారానే యేసునామంలో వారంతా క్రీస్తు అపార ప్రేమ ద్వారా వారి సంస్యలతో విడుదల పొందాలనే ఆకాంక్ష వలన చేయగలను. మరొక ప్రశ్న మగిలింది. అదేమనగా కత్తిపోటు వల్ల బాదితుల పట్ల దయ కనికరం చూపుటకు ప్రార్థించగా వారి కత్తిని బయటకు తీయగలను డానీ ఆ కత్తి వల్ల గల గాయము అనగా పగ వల్ల బాధ పూర్తిగా సమసిపోదు. మరింత రకతస్రావం ద్వారా పచ్చిగాయం మానాలంటే దానికి స్వస్థత కావాలి. అనగా గత మానసిక గాయం మానాలంటే కొంత వ్యవధి కావాలి. ఆత్మీయు శక్తి వాక్యాధారంగా ఆత్మీయ పరిపక్వత లభించింది.

నా దర్శినానుభవాలు:-

ఒక్కొక్కసారి నేను యవ్వనంలో నున్న భార్య భర్తలను చూడగానే వారికి భవిష్యత్తులో పుటటబోవు పిల్లలను చూడగల కృప దేవుడిస్తున్నారు. వారికేమ తెలియదు. మీకు పిల్లలు కావాలా? అని అడిగితే కావాలనేవారు. నేను చూచిన దర్శనాలు వారితో పంచుకొనగా చాల ఆనందిస్తూ ఆశ్చర్యపడి దేవుని ఘనపర్చివారు. మరొక పర్యాయము నేను విదేశాలలో నుండగా బ్రైజిల్ పట్టణంలో ఒక అద్భుత దర్శనాన్ని

(దీతీ�ఓ��శ్రీ) చూచాను. ఒక ప్రార్థనా సమావేశములో నుండగా వేదికపై నున్న ఆరాధన సమయములలో నున్న ప్రసంగీకుడు సమీపంతా మొదటి వర్సలో కూరచున్నాఉ.

బూదిగంత అద్భుత సాక్షులు

98 15 అడుగుల ఎత్తులో నున్న దేవదాతలిద్దరు కనిపంచారు. నేనెన్నడా చూడలేదు. ఆయన నన్ను చూచి ప్రార్థించాడు. ""ప్రభువా నాముందున్న వ్యక్తికి గతం కంటై మరెకుకవగా ఆత్మాభిషేకాన్నివవాండి. నేను వెంటనే దాతలను వారి చుటాట అగ్ని జావాలలను చూచాను. నాకు సమీపంగా అ�్నలో నుండి వచ్చి నిలిచాను. ""ఆహా! ఎంత అద్భుతంగా ఉంది! అతి తలంచాను. నేనా దృశం చూస్తూ తప్పించుకొని దారంగా వెళ్ళాలని తలంచాను. అంతలో దాత నన్ను సమీపించి నాతో అడురగలో అడుగు వేయదలచింది. నన్ను ఆకస్మాత్తుగా సమ్రించి నా గండెపై చేయించి నన్ను నేలపైకి ్రతోసింది. నేను బంతివలై దొర్లసాగాను. నా శరీరాన్ని అగ్ని ఆవరించగా నా బట్టలన్నీ మురికిగా మారాయి. సిమెంటు నేలపై పడిన నేను చెమటలు పటటగా ఆత్మలో నింపబడాను. ఆ సమయంలో ప్రార్థనకై విచ్చేసిన వారిని గమనించసాగాను. ఆ తర్వాత నాకు సమీపంగా 6 అడుగులు గల చిన్న పసైజు దాతలు కనిపంచారు. వారి కాళ్ళనండి అగ్నిజావాలలు లేస్తున్నాయి. వారు కూడా మా ఆరాధనలో పాలుగన్నారు. కాేసపట్లో నేను గమనిస్తు వుండగా ఒక మేఘము మాపై ఆవరించుట గమనించాను. అది నాకు మంచిగా తోచలేదు. ఆ తర్వాత దేవుని సన్నిధి మేఘములో నిలిచియుంటుందని తలంచాను. నాలో నేను ఆలోచించసాగాను. బైబీలు నుండి నిర్గమా కాండము మొదలు దివాతిమోపదేశ్కాండము వరకు చక్కని మేఘము ఆవరించుట లి�ంచబడినది గురతుకు వచ్చింది. దేవుని సన్నిధి నిలిచి యండుటకు మేఘము గురతుగా నుండినది గనుక ఆ ఆవరణములో గొప్ప అద్భుతాఉ జరుగుట ఆరంభవుయినది. యిదంతా నేను నలపై పడ్రియుండగా ఆత్మ వశుడనే యీ అనుభవా*్న దర్శించాను. నాతన దుప్పటి ఎలిషా, ఏరియా నుండి పొందిన అనుభవం కలిగంది. నా రొవ్ము పై నీరు చల్లినట్లు గ్రహించాను. నేను ఎవరు నీరు జల్లుచున్నారో పరికించసాగాను. ఎంతో సహజంగా యీ అనుభవం సంభవించింది. నేను వెంటనే పవచనాత్మకంగా బోధించు ప్రసంగీకునితో మాటాడ్ఆను. అయయా, మీరమ చూచారో చెప్పండి. యీ రీతిగా అడిగినదెందుకనగా నేను చూచినది నిర్ధారణ చేసికో దలంచాను. నేను ఏమ చూచానో అదే అనుభవాన్ని ఆత్మీయ నేత్రాలలో ప్రసంగీకుడు సహితము సరిగాగ అదే దృశ్యాలు చూచానని తెలపగా అందరమా ఆశ్చర్యపడ్డాము. ఆ మాత నన్ను తాకినపుడు ఒక దుపపటిన నాపై వేసారట. దానికి అగ్ని జావాలలు వంట వుండగా అంచులలో నీరుకారుచ్నుదట. గత వేసవిలో నేను వాషింగ్టన్ సేటటులో నుండగా గర్బుకోశంలో కేన్సరు గల 83 సంవత్సరల వయససు పసీత నా కొరకు ఫోన్

బూదిగంత అద్భుత సాక్షులు

99 చేసింది. ఆమె చివరి సేటజి కేన్సరుతో బాగా బాధపడతుంది. నేను కారులో వెళ్ళిదర్శంచాను. కీమోధెరపఫీ చికిత్స ఆరంభించింది. దానికి ముందే గర్బుసంచిని తీసివేశారు. 90% ఆపరషన్లో కేన్సరు భాగాన్ని తీసిననా, 10% భాగము మగిలింది. నీకు మరణము తప్పదు. నాలుగు నెలలు నీకు జీవించుటకు సమయముందని డాకటర్లు తెలిపారు. నీవు చాల వృదు�రాలవు గాన నీకు స్వస్థత అసాధ్యమన్నారు. "" అవ్మా, నీవు ఎంతో గంభీరంగా ఆసప్రతి నుండి యిల్లు చేరగలవు. కేన్సరును నీవు కలిగయండవు. యిదే దేవుని చిత్తము". నేను యీ మాటలు ద్వారా ధైర్యము చెప్పాను. మేము ఏకీభవించి ప్రార్థించాము. ఆమె హృదయంలో కషవించరాని పాపము, తన మనవసంతతి

పట్ల భయాలు నిలిచి వున్నట్లు ప్రభువు చూపారు. ఒక గంట (�తీ�అసస�సర) సమయం భారంతో ప్రార్థించాము. తక్షణమే ఏమ మారుపలేదు గాని రెండు వారాల తర్వాత ఆమె ఫోను చేసింది. ""అయయా, దేవుడు నాకు అద్భుత సవాస�తనిచ్చారు". నాకు సంపూరణ స్వస్థత లభించింది. అన్నారు. ప్రతి వ్యక్తి విచేచన వరము పొందగలరు. నాకీ అవగాహన, వివేచన వరము లభంచుటకు నారకట్టి ప్రత్యేకత లేదుగానీ, అతి సావాస్యడనే. సామాన్య జీవితంలో అసాధరణ అద్భుత శక్తి గల దేవుని ప్రేమను పోందాను. నా జీవితం పట్ల దేవునికి ప్రత్యేక ప్రణాళ్ళక ఉంది. హెాభ్ర 4:1

ప్రతి ఆత్మను నమ్మక, ఆ ఆత్మలు దేవుని సంబంధమో కాదోపరీక్షించుడి సాధారణ వ్యక్తికి గల జా�నేంద్రియములను ప్రయోగించినట్లే, చూపు, వాసన చాటు, రుచి చూచుట, స్పర్శ, వినికిడి యివన్నీ కాక చూపు ద్వారా ఎకుకవ గ్రహింపు గలిగయండగవులు. ఈ అనుభవాల కొరకు దేవునిని అడగాలి గొప్ప వరాలు ప్రసాదించుట దేవుని చతతమే. నా జీవితము బాల్యమునుండి అద్భుత రీతిగా నడిచింది. నకు దేవుడిచ్చిన వరాన్ని సరిగాగ ప్రయోగించు కొనగల్గుచున్నాను. ప్రతి వ్యక్తిరకై విభిన్య పరిచర్యలను దేవుడిచ్చారు. దేవుని ్రేపత్యక అభిలాష ఏదనగా ఆయన పిలుపు మేరకు సంపూరణంగా ఆయన చిత్తంలో జీవించాలి. ఓ చదువరీ, నీ పట్ల దేవుని ప్రణాళ్ళకను సరిగాగ గ్రహించగలాగవా? ప్రవచనాత్మకంగా దేవుని నుండి పొందిన ప్రత్యేక పనిని నేను నిర్వాహించగలాగను. రోమా 4:17

""కృపా వరములలో ్రశ�షటవైనదానిని ఆసక్తితతో ఆ్రేక్షించాలి". యీ వరాలను

బూదిగంత అద్భుత సాక్షులు

100 పొందుట ప్రతి వ్యక్తి హాకుకగా నున్నది. అది పరిపకవావైన విశ్వాసికి ముందుగా గురతుగా నున్నది. అట్టి ధన్యత ఈ పుస్తకము చదువు వారికి దేవుడివ్యాలని నా ప్రార్థన. ప్రార్థన :- పరలోకపు తండ్రి, యీ సాక్ష్యాన్ని చదివి అంగీకరించు నీ భడడ్లను దీవించండి. ఆత్మీయు దీవెనలు వరాలు ప్రసాదించండి. లాకా : 11:13

రుాహాలోకపు తండ్రి, తన భడడ్లకు మంచి రుావులనిచ్చిన రీతిగా పరలోకపు తండ్రివైన నీవు మంచి వరాల నందించు సమర్థుడవు. శక్తిమంతుడవు, నా జీవితములో నీవిచ్చిన అద్భుత ఆత్మీయు తర్బీుదున్రై నిండు వందనములు. నాకు యిచ్చిన రీతిగా చదువు వీరికి కూడా ప్రసాదించండి. నీ రాజ్యసా�పన్రై వీరంగా నిన్ను ప్రేమించి మంచి సాక్షులుగా నీ పరిచర్య చేయు ధన్యతనీయండి. వీరు నేరచుకున్న సత్యాలు యితరులను నేర్పించు నేరుప ఓరుపనీయండి. నీవు నిత్యత్వంలో అందించే ఉన్నత పిలుపునకు తగిన బహ�మానాన్ని అందుకొను తపనతో గురి యెుద్దకక పరురగతతు ధన్యత నీయండి. నా దీన ప్రార్థన ఏదనగా, ఈ సాక్ష్యము చదివే ప్రతి వ్యక్తి ఆత్మీయు ప్రత్యక్షతను గ్రహించి వారిరకై నీవు నిర్దేశించిన వరాలను స్రకమముగా సమర్థవంతంగా ఉపయోగించి అనేకుల రక్షణార్దం మేలు కొర్రై వాడు ధన్యత నీయండి. యేసు పవిత్ర నామంతో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. నా వెబ్సైట్ దర్శించి మేలు పొందండి.

షషష.యశీఅషవశ్ర్శీఅ.షశీఎ

బూదిగంత అద్భుత సాక్షులు

101

Photograph from page 110 of Bhoodigantha Adbutha Saakshulu Part 2
పేజీ 110

దాతల దర్శనాలు రాత్రి వేళ్లో నన్ను క్రీస్తు ప్రేమలో

నిలిపాయి.

స్టీవెన్, అమెరికా.

యెహోవా ముందు భయభక్తులు గలవారి చుటాట దాత కావలయుండి రక్షించను. కీర్తనలు 34:0

బాల్యము పరిచయము :-

నా బాల్యమంతా మస్సిసిప్పిలో గడిపాను. నా అమ్మమ్మ నివసించే ప్రాంతంలో నాకు దైవ భయాన్ని నేర్పింది. ఆమె చాల గొప్ప విశ్వాసి. ఒకరోజు యింటిలోని వారంతా పనుల భారంతో బయటకు వెళ్ళగా నేను ఒంటరిగా మగిలను. మా అమ్మమ్మ బైబీలు వాక్యాలు నేరచుకోవాలని హెాచ్చరించిగా నా బైబీలు తీసి చదువుట ఆరంభించాను. ఆ తర్వాత నేలపై మోకరించి ప్రార్థించాను. ఆ సమయంలో ఒక గొప్ప స్వరము వినిపంచింది. నాకు ఆ మాటలు సరిగాగ అర్థం కాలేదు. బైబీలులోనే నేను గతంలో చూడలేదు. "" దేవుని యొద్దకు రండి అపుడాయన మీ యొద్దకు వచ్చును". యాకోబు 4:8

దాతల సందేశము సేవారంబభము :-

దేవుడు నా కొరకు నిరణయించిన పనులన్నీ సమర్థవంతంగా చేయాలని నిరణయించుకున్నాను. ఒకేసారి 5 మంది దేవదాతలు నన్ను దర్శించారు. నాలో గొప్ప ఉజ్జీవాన్ని ఆత్మీయంగా కలిగంచాలని కోరినట్లు భావించాను. నేను ఒక రోజు ఉదయాన్నే 3 గంటలకే లేచాను. ఏదో వింత జరుగుతుందని ఆశించాను. 2 సమా 5:23,24

దావీదుకు మల్బరీ వృక్షము వద్ద కలిగన అనుభవం నాకు క్ల్గునని తలంచాను. ఎందుకో చాల అలసిపోయాను. కాసేపు ప్రార్థించి తిరిగి నిద్దపోయాను. ఆ తర్వాత లేచి చాల దారంగా వెళుకువలో నుండగా అర�వలయాకారంగా 5 మంది దాతలు ఎదురుగా నిలిచారు. అందరా నావైేప చూస్తూ నవూవాతా కనిపంచారు. మహిమాయుతంగా అందమైన దాతల దర్శనము, అతి పరిశుదా�త గల దాతలను

బూదిగంత అద్భుత సాక్షులు

102 చూచే భాగ్యమురకై చాల ఆనందించాను. ఒక్కొక్క దాత ఒక్కొక్క ప్రత్యే ప్నిరకై నియమంచబడి గతంలో గొప్ప చరిత్ర గల అనుభవజు�లై యున్నట్లు తెలిసికున్నాను. ఐదు అనే సంఖ్య కృపకు సాచన, ఆ కృపకు నీనెంత మాత్రము అరు�డను కాను గానీ ఉజ్జీవాన్ని రగిలించుటకు నిరణయించబడిన ప్రముఖులుగా గుర్తించాను. వారిం సందేశాలు వ్యక్తిగతంగా, సబభము�గా గంపులు వారికి తెలుప గొప్ప ఉజ్జీవము గల సమర్థత గలవి. వారు ఒకే ధాటిగా 30 నిమషాలు బోధను కొనసాగించారు. నేను మధ్యలో బోధను ప్శ్నంచుటకు కొద్ది సమయమచ్చారు. వారి సందేశము సారాంశమేమనగా దేవుని సంతోషపెట్టు జీవితము జీవించాలని అది అతి పరిశు ద్దంగా నిలిచి వుండాలని హెచ్చరించారు. దీనిరకై ప్రతి వ్యక్తి వారి కరతవ్య నిర్వాహాణను సమర్థవంతంగా కొనసాగించాలని తెల్పారు. కొందరి అభిప్రాయంతో పరిశుద్దత అనగా వారు ధరించే వస్ర్తాలు మంచివిగా ఉండాలని గాని కొన్ని ప్రత్యేక పనులు చేయాలని కొరారు. పరిశుద్ధత అనగా అంతరంగములో పవిత్రత కలిగ యండాలి. హృదయ శుద్ధి కలిగయండాలి. పరిశుద్ధాత్ముడే మన హృదయాన్ని పవిత్రంగా ఉ ంచగలిగ దేవునికిషుటలుగా జీవించాలని నడిపించు సమర్థత కలిగయంటుంది. దీనికి తగిన రీతిగా మన బహిరంగ ప్రవర్తన కూడా ప్రత్యేకత గలదైయుండాలి అనేది ప్రాముఖ్యంగా గుర్తించాలి. కొన్ని విషయాలు మనచెవిలో వినిపించుకోవాలని ఆశించము లేదా చూడాలని కోరుకోలేము. మనలోని పరిశుద్ధత దేవదాతలు ఆకరి�ంచే మంచి లక్షణము. మనలో చెడుగానీ మంచి గాని ఉంటే దేవదాతలు తక్షణమే గుర్తించగలరు. టివిలో హింసాత్మకంగా నున్న షోలు చూచినపుడు చెడు తలంపులు మనలో కల్గుతాయి గనుక జాగ్రత్త పడాలనియు, ఆత్మీయంగా దేవుని సన్నిధి నుండి దారము చేయగల పసైతాను పనిగా తలంచాలి. దేవదాతలు, పరిశుద్ధాత్ముడు మన తలంపులను నిర�శించగలరు. మనము గ్రహించుకోవాలి. మన తలలో అనేక దుష్ట తలంపులు నిలిచివున్నచో, స్వార్థము, నిరాశ, అపవిత్రత, ఆవినీతి మనలో నివసిస్తాయి. యివన్నీ దారం చేసికొని దేవునికి దగ్గర కావాలంటే పవిత్రత కావాలి. పరిశుద్ధాత్మ నివసించగల పరిశుద్ధత కలిగనపుడే దేవునికి యిష్టంగా జీవించగలము. దేవునికి యిష్టంగా జీవించగల జీవితము విధేయత, వినము, దాతల దర్శనము ద్వారా తెలిసికొన్న గొప్ప సత్యమదే. నాకు కనిపంచిన దాతలలో ఒక దాత అతివినయముగా నన్ను అమతంగా ఆకర్షించింది. నా జీవితంలో అంతటి వినయముగల వారిని చూడలేదు. ఆ దాత గొప్ప ఉజ్జీవాన్ని అందించే పని కలిగఉంది. మాకీ ధన్యత ఎందుకు

బూదిగంత అద్భుత సాక్షులు

103 కలిగనదో తెలుసా అంటా ఆ దాత తెలిపన వివరమేమనగా మేము సంసత ఘనత మహిమ కేవలము దేవునికే చెల్లిస్తాము.

ఆయననే సమస్తాన్ని గ్రహించుకోగలరు. ఆ దాత పాత నిబంధనలో మోషే జీవితాన్ని జ్ఞాపకము చేస్తూ అతి వినయము గల భక్తుడు. వెాపషననియు బూమపై జీవించిన వ్యకుతలలో సాతీవాకుడు మోషోనన్నాడు. బూమపై విజేతలుగా న్ను వారి ్రపగతీ బూమపై జీవించే మానవుల దృకపధము. దేవుని చిత్తములో దాని కొలత విభిన్నాలు. మనము మనుష్యుల సంఖ్య, శకిత, అంధకారము, డబ్బు పరపతిగా గణన చేయగలము గానీ దేవుడు విధేయత, వినయంగా లోబడుట గమనిస్తాడు. దేవుని దృష్టిలో విజయము ఎట్లుండుననగా ఆయన దృష్టిలో వినయ విధేయత కలిగయండాలి. దేవుడేమ చెప్పినదే చెయయాలి. ఆ నియమానుసారంగా ఆత్మాభిషేకము లభిస్తుంది. ఆ సందర్బుంలో ప్రతిపఘలము ద్వారా నిజమైన తాజా ఉజ్జీవము, వాస్తవవైనది పవిత్రవైనది. పొందగలము. ఆ దాతల దర్శనము ముగించగానే పరిశుదా�త్మాభిషేకాన్ని సంపూరణ పరిమతిలో అందుకోగల అనుభవం నీకు కావాలా అని వారు ప్రశ్నించారు. ఖచ్చితగా నాకు కావాలి అని జవాబిచ్చాను. వారంతా తమ చూపుడు వ్రేలను చాల సున్నితంగా నాపై నంచారు. నేను నేలపై ఒరిగిపోయాను. ఆ క్షణములో కరంటు షాకు తాకిన అనుభవం కలిగంది. నాలో ఏ శక్తి లేని నీర్సము ఆవరించగా మంచముపై ఒరిగిపోయాను. నాకేమ నొప్పి బాధ కలుగలేదు. రెండు గంటలుగా నా శరీరము కంపించుట కారంభించింది. నాకు ప్రత్యేకించుకున్న ప్రార్థనా గదిలోనే ఒంటరిగా యీ ఆత్మీయు అనుభవా*్న అభిషేకాన్ని పొందాను. నా భార్య, నా కుమారెత మరొక గదిలో నుండగా లేచివెళ్ళి వారిని లేపాను.

పరిశుద్ధాత్మ అభిషేకానుభవం :-

నాలో జరుగుతున్న ఆత్మీయు మేలోకలుపు చైతన్యము దేవుడే కలిగస్తున్నాడు. ఎంతగా లోతైన సమరపణ దేవుని చిత్నాఇకి సమర్పించి గలిగతే అంత లోతైన ఆత్మీయ అభిషేకాన్ని పొందుకోగలమని నమ్మాను. "" ప్రభువా, నీ కొరకు ఏదైనా చేయగలను". నేను నా నోరు విప్పి హృదయ పూర్వాకంగా సాటిగా స్పష్టంగా తెలియజేసాను. మరింతగా నా హృదయాన్ని ఖా� చేసికొని దేవుని ఉనికి మరింత సమృద్ధిగా నాలో నిలిచి ఉండాలని ఆ్రేకషతలో తపనతో వేచియున్నాను. గతంలోప్ర్రపధముగా కాగితము తీసికొని వ్రాసకో అని ప్రభువు తెలిప ఏడు ముఖ్యాంశాలు, నా జీవిత విధానంలో

బూదిగంత అద్భుత సాక్షులు

104 నిర్వాహిచవలైనని బ్లా ప్రింటు ప్రణాలికను వ్రాయించిన రీతిగా, 40 దినాలు ఉ పవాసదీకషలో దేవుని నడిపింపురకై జాగ్రత్తగా వేచియున్నాను. అమెరికాలో ఎంతో గొప్ప ఉజ్జీవము రానైయున్నదని ప్రభువు తెల్పారు. సరిగాగ 40 రోజుల ఉపవాసంలో 10వ రోజుననె గొప్ప ఉద్యమముగా ఉజ్జీవము అమెరికాలో రానైయున్నడనియు, అద్భుతాలు సాచిక క్రియలు జరుగనైయున్నాయని తెల్పారు. నేటికి కొన్ని సంఘాలలో ఉ జీ�వమారంభవైంది. అవెరకాలోకొన్ని మలుపులు మారుపలు సంబభవింపనైయున్నావన్నారు. నేటికి దకిషణ అమెరికాలో, ఆప్ఫికాలో మరికొన్ని ప్రాంతాలలో ఉజీ�వమారంభిమయింది. నేటి సముద్ద తీరప్రాంతాలలో సపలపంగా ఆరంభమైంది. గొప్ప సృజనాత్మక అద్భుతాలు త్వరలో అమెరికాలో జరుగనైయున్నాయి. అమెరికా చరిత్రలో కనివిని ఎరుగని అద్భుతాలు త్వరలో జరుగనైయున్నాయి. త్వరలో 24 గంటలు ఉజ్జీవ సరభలు జరుగనైయున్నాయి. వారానికి 7 రోజులుగా క్రమంగా జరుగుతాయి. గొప్పగా ఆత్మీయు అభిషేకము విసతృతంగా ప్రజలపైకి రాగలదు. బాగా కాలిపోయిన వ్యకుతలు బాగవుతారు. క్రొత్త చర్మము లభించుట నా మీటింగు సమయంలో ప్రభువు చూపించారు. నామాను పసైనాదిపతికి కుషుటరోగము నుండి స్వస్థత ద్వారా పసిపిల్ల వాని శరీరము లభించిన రీతిగా గొప్ప అద్భుతాలు జరిగాయి. 2 రాజులు 5:1,4

కొందరి బిడ్డలు మానసిక వికలాగులైన వారి పట్ల గొప్ప అద్భుతాలు లభించాయి. దేవుని మహిమ కనబడింది. వారి మానసిక స్థితి సంపూరణంగా కోలోకనుట అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగంచింది. అనేక అద్భుతాలు సాచన క్రియలు సృషీటకరణ అమెరికా సంఘాలలో సంబభవిస్తాయన్న వాగ్దానము నేడు ప్రభువు కృపలో నావంటి వారిని దర్శించి వారి సేవల ద్వారా గొప్ప కార్యాలు నెరవేరుట ప్రభువు దివ్యమైన కృపయే. నాదిన జీవితంలో విజయం ప్రతిప వ్యక్తి కోరికయె�ు యున్నది. అది ప్రతి విశ్వాసికి లబభ్యము కాగలదు. ఆ విశావాస్ విజయానికి తాళ్ము చెవి వుంది. నేను గతంలో వెకానికుకగా పనిచేసేవాడిని. కానీ ప్రభువు పిలుపు మేరకు సంపూరణ సువార్త్రై నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నేను పనిచేసే రోజుల్లో నా తాళాలు పోగోట్టుకున్నాను. అద్భుతంగా తిరిగి పొందాను. అమెరికాలో నార్గ కారో�నాలో నుండగా మరోక సారి తాళాలు పోయాయి. అవి మరొక సారి దొరికాయి. యీ అనుభవాల తర్వాత వర్జీనియాలో ఉజ్జీవ సరభలను నిర్వాహించు వేళ్లో వర్సగా 5

బూదిగంత అద్భుత సాక్షులు

105 రోజులుండవలసి వచ్చింది. ఒంటరిగా బీటలు గదిలో నుండగా వెుర్క చివరి మటింగు పూర్తిచేయు బాధ్యత కలిగయున్నాను. నా భార్య నా కుమార్తె బజారుపనుల్లో బయటకు వెళ్ళారు. ఎవరో నా గదిలో ప్రవేశించినట్లు గ్రహించాను. ఆ గది వాతావరణమంతా మారింది.

↑ పైకి / Back to top