Chapter 4 of 11

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 50–65)

బూదిగంత అద్భుత సాక్షులు

42 కూడా తెలసుకొని పరుగున వచ్చి మమ్ములను చుటాటరు. వింత ఏమని చూడసాగారు. నేను ప్రార్థించిన తర్వాత, ఏమీ మారుప సంభవించలేదు. నేను ముందే చెప్పాను కదా! అని అన్నాడు. మరలా ప్రార్థించాను. కొంచెము కదలిక మోకాలులో కనిపంచింది. ఆ తర్వాత మాడు లేక నాలుగు సార్లు ప్రార్థించగా దేవుని వాక్యము స్తుతివంటిది.

అతి సవాలపకాలములో మోకాలు పూర్తిగా వంగింది. అత్యాశ్చర్యములో తన మోకాలు స్వస్థత పొందుటకు బట్టి లేచి నిలిచి అసాధ్యమైన పరిస్థితి సాధ్యవైనదని వింతైన అనుభవము పొందగా ఆనందంతో అందరితో తన సంతోషాన్ని వ్యకతపర్చాడు. కాలిలో సీటలురాడ్ వుండగా ఇట్టి అనుభవం పొందుట అసాధ్యమే. దేవునికి సమసతము సాధ్యము జనులునవ్మారు. మాడవ అద్భుతముగా ఆయన నడుము నొప్పిరకై నేను ప్రార్థించాను. అద్భుతంగా నడుమునొప్పినండి విడుదల పొంది నిటారుగా నిలబడాడ్డు. వంగి బూమని తాకాను. 30 సంవత్సరాలుగా నడకలేని వ్యక్తి నడుచుట ద్వారా అందరికీ విభ్రాంతి కలిగంది. చివరకు డాకటర్లు పరీక్షించగా అతని మోకాలులో అమర్చిన సీటలు రాడడు పూర్తిగా మాయమయింది. అది అమర్చిన డాకటర్లు నర్సులంతా ఆశ్చర్యపడ్డారు.

నమ్మినవారు ఆశ్యర్యకార్యాలు చూడగలరు :

చాలమంది ప్రైస్తవులు విశావాసంతో నమ్మకంతో ప్రార్థించుటకు విపఘలమౌతారు. ఎందుకనగా ప్రార్థించినను పఘలితము పొందలేమనే సంశయము కలిగయంటారు. దేవుని నీ ప్రార్థనలనెన్నడా తృణీకరించడు ఆయన ప్రేమనిన్ను ఎన్నడా తృణీకరించదు. అపజయమునకు తావులేదు. స్వస్థత పొందకపోయినచో, రోగికి విశావాసం లేదంటారు. క్రీస్తు చెప్పిన సందేశములో ఆవగింజంత విశ్వాసము చాలని తెల్పారు. యేసు చెప్పిన దేమనగా నా నామములో ప్రార్థించగా దయ్యములు పారిపొతాయి. క్రొతతబాషలు మాట్లాడగలరు. దయవుంచి ప్రార్థించగా స్వస్థత లభిస్తుంది. అద్భుతాలన్నీ యేసునామంలో ప్రార్థించగా సాధ్యమని నవ్మాలి.

నమ్మిన విశ్వాసులకు గురతులు ద్వారా అద్భుతాలు కనిపంచగలవు ప్రార్థించగా అద్భుతాలు జరుగునని వాక్యము తెలుపచున్నది గనుక తగిన విశ్వాసముకావాలి. మరి మహామద్దీయను, బూతమైదయలను ఎదురోకనుటైట్లు? హిందువులుతో క్రీస్తును గార్చి సంప్రందించుటైట్లు? నేనైతే వారిని ప్రేమతో క్రీస్తును

బూదిగంత అద్భుత సాక్షులు

43 గార్చి ధైర్యంగా ప్రకటిస్తూ ఆలింగనము చేసికొనుటకు ఆశిస్తాను. నా నమ్మకమేమనగా నా విశ్వాసము ఎదుటివారి అవిశ్వాసము సామాన్యమైనదే కాని అసాధారణ కార్యాలు సాద్యము చేయగల అద్భుత శక్తిగల క్రీస్తును నవ్ముటయే నా విజయరహాస్యము ప్రియచదువరీ, ఈ అనుభవాలన్నీ నీకు సరవాసాధారణ అనుభావాలు కావాలి. నీకు దృడిడ విశ్వాసము క్రీస్తుపట్ల చాలనిచో నావిశ్వాసము అభివృది�పరచు ప్రభా, అని దీనంగా ప్రార్థించాలి. దయ్యము పట్టిన చిన్నవాని తండ్రి ఎలురగత్తి ప్రార్థించిన రీతిగా నాకు అపనమ్మకము రాకుండా సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థించాలి.

క్రీస్తు మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద�పర్చారని నవ్ముట కాదుగానీ, ఆయన పరలోకము మన స్వంత మగుటకు ధర చెల్లించాడు. పరలోకాన్ని నీతో నిలుపుటకాశిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా పరలోకము నరకమును నశింపజేసి బందింపబడినవారికి విడుదల కలిగంచాలని దేవుని ఆశయం చర్చికి వేళాిలనే అచారము కాదు. నీవే ఒక సంఘముగా పరిచర్య చేయుటకు సిద�పడు.

నా జీవితంలో విలువైన ప్రత్యేక సాక్ష్యము కలిగయండి అద్భుత రక్షణ విడువలను పొందాను. ఈ అనుభవాన్ని యిల్లులేని అపరిచితుని ప్రేమగల వాకుకలద్వారా పొందగలాగను. జ్ఞాన వివేకముతో మాట్లాడే ఆ వ్యక్తి ద్వారా విశ్వాసాన్ని అద్భుత దర్శినా*్న పొంది దైవ స్వరాన్ని విని, లోబడుట ద్వారా గొప్ప సాక్షిజీవితాన్ని పొందుకోగలాగను. యిట్టి అనుభవం ప్రతి విశ్వాసి పొందాలని నా ఆకాంక్ష ఈ అద్భుతాలు నిండిన జీవితము ప్రతి విశ్వాసి జీవితంలో సవాంతంకావాలి. స్వస్థత చాల సులభంగా లభించవచ్చుగాని ప్రార్థించే వ్యక్తివిగా మారాలి. ప్రారి�ంచుటకన్నా ప్రార్థనాపరుడిగా జీవించాలి. అవిశ్వాసాన్ని అధిగమించి ప్రార్థించుట నేరచుకొన్నపుే అద్భుతాలు చవిచాస్తాము. అట్టి జీవితము ప్రతివ్యక్తి పొందాలని ప్రార్థిస్తున్నాను.

ప్రియ తండ్రీ, నీ నామములో నేను చదువరుల కొరకు ప్రార్థిస్తున్నాను. వీరంతా గొప్ప ధైర్యముతో నిబ్బరంతో మా చుటాటనన్న ప్రజలు స్వస్థత పొందాలనియు, అద్భుతాలు చవిచూడాలని ప్రార్థిస్తున్నాను. నన్ను నీవు వుపయోగించుకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రోగులు స్వస్థత పొందునట్లు నన్ను ఉపయోగించుకొండి మరణము నుండి జీవంలోకిరావాలి. అద్భుతాలు, సాచక క్రియలు ద్వారా నీ మంచిని కనపర్చండి.

బూదిగంత అద్భుత సాక్షులు

44

Photograph from page 53 of Bhoodigantha Adbutha Saakshulu Part 2
పేజీ 53

నీ దివ్యమార్గము చూపించండి. అసాధారణ మారగంలో నడుచు ధన్యత నీయండి ఎలా రోగుల్రై ప్రార్థించాలో బయలుపర్చండి. నేను నీ కృప కొరకు కనిపెడతూ సంసిద్ధంగా ఉన్నాను. నాకు నీ మారాగలు బోదించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్...

నా ప్రార్థన బలమైన స్తుతివలై పనిచేయాలని నా కోరిక పరిశుదా�త్మడే మనలను సరవాసత్యములోనికి నడిపించాలి. నా నిత్యప్రార్థన ఏదనగా కేన్సర్ రోగులపై, మానసిక బాధలు, అరుగుదల లేనివారు, ఎముకలతో, రక్తంతో అవయవాల లోపంలో నున్నవారికి యేసునామములో స్వస్థత లభించగాక. పరలోకంలో దాగిన విభిన్న అవయవాలు బూలోకంలో లోపమున్నవారు ప్రార్థనద్వారా పొందుకోవాలని ప్రార్థన దైవిక స్వస్థత లభించి నా చేతులు వ్యకుతలపై నుండి ప్రార్థించగా అన్ని పరలోకం నుండి దిగివచ్చి గొప్ప అద్భుతాలు పొందాలని నా దీనప్రార్థన. ప్రతి విధమైన అసాధారణ అద్భుతాలను నేను మీరు పొందుటకు దేవుని అద్భుత కృప నిలిచివుండుగాక ఆమెన్....

భవిష్యత్తు సంఘటను చూపించి నిరూపించిన క్రీస్తునా ఆరాధన

జాన్ సన్ / అమెరికా

యర్మయా 29 : 11

""నేను మవ్ములను గార్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉదే�శములేగాని హానికరమానవి కావు ఇదే" యెహోవా వాకుక.

నా పేరు జాన్సన్ నా అద్భుత స్వస్థత గురంచి డారెన్గారు దేవుని ఆదేశము ప్రకారము పిల్మతీయగా, నాఅనుభవా*్న కూడా రికార్డు చేసారు. ఆరోజుల్లో రోడడుపై భచ్చిగాడి కాలుస్వస్థత పొందుట కూడా పఫిల్మలోనుంచారు. సాధారణ జీవితంలో అసాధరణ అద్భుతాలను గుర్తించి ఆశ్చర్యపడ్డాడు. నాకు దేవుడిచ్చిన ప్రత్యేక తలాంతుద్వారా భవిష్యత్తు విషయాలు దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపర్చివారు.

బూదిగంత అద్భుత సాక్షులు

45 అమెరికా దేశంలో తెల్లభవనంలో అధికారులకు వెంటగానె వద్ద కూడా దేశపరిసు�లు వివరించే ధన్యతనిచ్చారు.

అమెరికా పప్రసిడెంట్గా జార్జ్ డబ్లు�. బష్గారి పదవీకాలంలో వారి సన్నిహితులైన అలైన్గారు రెండుసార్లు పదవిలో నిలుస్తారని తెల్పాను. అలైన్ గారు ప్రముఖ ఉద్యోగిగా చిైర్వెున్గా వారముల ముందుగా తెలియజేయబడింది. మరోక ముఖ్యమైన సంఘటనగా ఖగోళ్ ప్రపంచములో తోకచకక కనిపస్తుందని తెలిపారు. నాసా వారు ఆశ్చర్యపడ్డారు.

ఆకాశంలో గురతుగా యితరంలో తోకచక్క ఉనికి వుంటుందని దేవుడే బయలుపర్చారు. బభాపపంచ పరిసుథయలు తారుమారు కాగల సమయం వస్తుందన్నారు. ఈ తరంలో మతోదా�రణ జరుగునైయుందుని తెలిపారు. 1500 సంవత్సరములో మారిటన్ లాధర్గారి తరంలో క్రీస్తు విశ్వాసులను తెలిపారు. రాజ్యము గార్చి అవగాహన కలిగంచారు. ఈ నాతన పరిసుథయల ప్రభావంగా ప్రజలు దేవునికి అతి సన్నిహితులకాగలరని తెల్పారు. సరిగాగ 1600 సంవత్సరంలో మతోదా�రణ కాలంలో తోకచక్క ఉనికి ప్రజలు చూచారని నాసావారు ఆశ్చర్యపడ్డారు. సామానయడైన నాకు ప్రభువు అసాధారణ అనుభవాలనందించారు.

బాల్యము - పరిచయాలు

నా బాల్యజీవితంలో చర్చికి వెళ�ి అనుభవంలేదు. నా కుటుంబము దేవుని సేవించేవారు కారు. కాని ఒకసారి నా గదిలో నుండి తెలియకనే ప్రార్థనలోనుండిన సమయంలో ""ప్రభువా నీవు వాస్తవంగా దేవుడవైతే ఈ గదిలోనికి ఈ క్షణం ప్రవేశించండి. ఆమెన్" ఆ సమయంలో నాగది అంతా చీకటిగా వుంది. తక్షణం ఆగది అంతా వెలుగు మయమయింది. అది 45 పసకన్లు కాలము నా కళ్ళు వెరవెుట్లు కలిగనకాంతి కనిపంచింది. నా ముందుగా ఒక వ్యక్తి నిలబడివుండుట చూచాను. ఆ తర్వాత ప్రార్థించే బభంగిమలోనున్నాడు. నేను గతంలో చూడనంత సుందరంగా నవువాతా కనిపంచారు.

అంత పెద్దగా నవువాచున్న ముఖాన్ని నేన్నెడే చూడలేదు. అతని కండ్లు చుటాట మేఘముంది. కరెంటు శక్తి వాస్తవంగా కనిపంచింది. అతని శరీరమంతా ప్రేమతో నిండిఉంది అంతప్రేమను నేనెన్నడా అనుబవించలేదు. కరెంటు షాకు

బూదిగంత అద్భుత సాక్షులు

46 కలిగన భావము కలిగంది. ఆ తర్వాత వ్వాపార రిత్యా కాలిఫోర్నియాలోనుండగా సామాన్య జీవితాన్ని గడిేపసారు. నాచుటాటనన్న ప్రజల జీవితంలో ఎంతో శూన్యత కనిపంచింది. ఎంతో మంచి పేరు డబ్బు, గొప్ప వస్తు సంపదలున్ననా ఏదో వెలితగానున్న భావం నాతోనా వుండేది. ఎందుకీ భావముందోనని తెలియక దీనిగార్చి ధ్యానిస్తూ ప్రార్థించసాగాను. మరోకసారి నా గదిలోకి ప్రవేశించిన వ్యక్తి దైవమయితే ఏ పేరులో నున్నారో ఎట్టివాడో తెలియలేదుగాని మరోకసారి ప్రవేశించి ఎంతో ప్రేమిస్తున్నానని తెల్పారు. ఈ రీతిగా మాడన్నరవారాలుగా ప్రతిరోజు ఆ దైవసన్నిధి నాతోడుగా వుండేది. నా దగ్గరున్నది. బైబీలు గ్రంధమే గనుక దానిని చదువుట ఆరంభించాను.

చాలమంది జీవితాల్లో వ్యభిచారులు, హంతకులు, మోసగాళ్ళయిగా వారంతా జీవితా�్న మార్చుకోగలాగరు. వారంతా సామాన్య ఉద్యోగులు చేసేవారు వారంతా దేవుని శక్తి వలననే జీవితాన్ని మార్చుకోగలాగరని గ్రహించాను. ఎందుకో చర్చికి వెళ్ళాలని ఆశించి ఒక రోజు ప్రైస్తవులు ఆరాధించే స్థలమునకు వెళ్ళాను. అక్కడ పరిస్థితి చూచి ఆమాకకయయాను. చాలమంది చాల నిరాశలోనున్నారు. నావలై దేవుని సన్నిధి అనుబభవించినవారు నాకు కనిపంచలేదు. దేవుడు మాట్లాడేవాడంటే నమ్మినవారు తకుకవ దాదాపు రో� నేను దేవుని సన్నిధిని అనుబభవించానని నా స్నేహితులతో చెప్పేవాడిని. దేవునితో సత్సంబంధం ఎట్లుంటుందనగా వీచే బలమైన గాల ప్రభావమును పోలివుంటుంది.

ఆత్మీ గాలి తాకిడి :

దేవుడు స్వరము సృష్టించిన సృష్టికరత పరలోకనివాసి. ప్రతి పరిస్థితిని దేవుడే ఆధీనంలో నంచుకోగలరు. దేవుడు తన దాతలను వాయువులుగా చేస్తారని వాక్యంలో వ్రాసివుంది. అదే అద్భుత దైవిక సన్నిది� దేవ దాతల ఉనికి కారణమగును. నేను కాలిఫోర్నియా, అమెరికాలో నుండగా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆరోజు బలమైన గాలులు వీసాతయనియు, అది దైవిక ప్రభావము వల్ల అద్భుతాలు సంబభవిస్తాయని తెల్పారు. నేను స్వయంగా ఎవరినీ తాకనపపటికీ పరిశుద్ధాత్మను ఆహావానించగానే అద్భుతాలు జరుగుట గ్రుడిడ్వారు స్వస్థతపడుట గ్రహించాను. శరీరంలో గడడ్లు మటుమాయమయయాయి. సమీపంలో నున్న ఆసప్రతిలో రోగుల బాగుయయారు. రోగుల బంధువులు మీటింగు సమయంలో గాలి తాకిడిని అనుభివించారు. డబ్బాలు శబ�ంలో }గిపోయేవి.

బూదిగంత అద్భుత సాక్షులు

47

Photograph from page 56 of Bhoodigantha Adbutha Saakshulu Part 2
పేజీ 56

ఆ రోజు వారాతప్రతికల్లో శాంతా నెల్లా ప్రాంతం కాలిఫోర్నియాలో ఈదురుగాలులు తీవ్రత వివరించాయి. మరొకసారి మీటింగులోనున్న సరభయలందరినీ బయట నిలువమని తెల్పాను. ఆత్మీయానుభవాన్ని అనుభవించారు. ప్రభువే వారందరికీ కనీసము 115 మందికి బయట గాలి ప్రభావాన్ని గమనించమని హెచ్చరించారు. చివరకు కార్లు నిల్రేస�లాన్ని చేరాము. నేనయితే ఎవరినీ చేతిలో తాకలేదు.ఆ క్షణంలో బలమైన గాలివీచింది. అక్కడున్న 115 మందికి కళ్ళు తెరచి వుండగానే దైవదర్శినాలు కలాగయి. ఆత్మీయు గాలి బలంగా పనిచేసి దైవసన్నిధి అనుభవించారు. కొందరు ర్థాలు, కొందరు దేవ దాతల్ని చూచారు.

పరలోకము నరకము దర్శనమిచ్చిన యేసు నా ప్రభువు

్ర�్ల, అమెరికా.

యోహాను 5:20

"" మనము సత్యవంతుైన వానిని ఎరుగవలైనని దేవుని కుమారుడు వచ్చి మనకువివేకమును అను గ్రహించియున్నాడు".

నా పేరు బూకంపం ్ర�్ల. నేడు నేను కుసీత పోటీలలో ప్రావీణ్యం గడిపించాను. గతం నుండి పసైతాను శకుతలతో ఎట్లు పోరాడాయో ఎవరికీ తెలియదు. నా బాల్యంలో నాలుగు సంవత్సరాల వయససు నుండి త్రాగుడు బానిస్నయ్యాను. ఆ తర్వాత బూతమైద్యాలు, వయాజిక�, సంబంధమైన పూజారులతో సంబంధం కలిగ వారివలై పుండాలని కోరుకునేవాడిని. దీనిలో ప్రావీణ్యత పొంది, నేను కూడా ఎవరిని శ్రిేసత వారు పసైతాను శకుతల ప్రభావము వల్ల మరణించుట రోగ గ్రస్తులగుట పరిపాటి. చివరకు నాకు కూడా మరణము సంభవించగా నాఆత్మ నరకము చేరింది. దేవుని మహాకృప తిరిగి బ్రతికాను. పెంతకొస్తు పాస్టు సహకారంతో రకషాణానుభవాన్ని పొంది దేవుని చితాతనికి విధేయుడను. ఆయనను ప్రేమిస్తే సేవ చేస్తున్నాను.

రెండవసారి నాకు మరణము సంభవంచగా పరలోకం దర్శించాను. ఈ పర్యాయము మెదడు చెడిపోవుట వల్ల మరణం ఎదురొకనుట వల్ల క్రీస్తు దర్శనములో

బూదిగంత అద్భుత సాక్షులు

48 నా స్వంత కుమారుడు హత్య చేయబడుట వల్ల మరణము ఎదురొకన్న నాకుమారుని కొందరు యుద్ధము, హింస, నిర్లక్షము, వేదన, గర్బుస్రావము యీ పరిస్థితులలో మరణించిన చిన్నారులను చూచాను. నాకు క్రీస్తు ప్రత్యేక సందేశాన్నిచ్చారు. నా పరిచర్య ద్వారా నా అనుభవాలను యితరులతో పంచుకొను ధన్యత లభిస్తుంది. మా నాన్నగారి వార్స్తవాంగా నాకు జాన్ రక�్ల అని పేరు పెటాటరు. కానీ 1983లో 1981లో లాస్ఏంజిల్స ఒలింపిక�్స బాక్సరుగా ఒక్క పెద్ద దెబ్బ బూకంపంవలై శక్తి వంతంగా నా ప్రత్యరి�ని క్రిందకి పడిపోవునట్లు కొటాటను. చూచిన జనమంతా ఒక్కసారిగా కేరింతలు కొడతూ నన్ను అభినందించి వెంటనే బూకంపం ్ర�్ల అంటా కేకలు వేసారు. ఇక నాకది ముద్దు పేరుగా మగిలింది. నిజంగానే ఆ పేరు దేవుని అనుగ్రహాముగా నాకు పరలోకం చేర్చటకు నా సేవ బూకంపము వలై వింత సంచలనాన్ని కలిగంచాగలదని క్రీస్తు నన్ను అభినందించి ప్రోత్సహించారు. గతంలో మా తల్లిదండ్రల తరాలనుండి బూతమైదయడ్ని గార్చిన మెలకువలన్నీ సంపాదించు కోగలాగను. గావీ నేను యవ్వనంలో అడుగు పెట్టిన వయససులో క్రీస్తును అంగీకరించాను. నా జీవితంల సంశయంగా తెల్పాను. అయితే నేను క్రీస్తును నమ్మిన పెంతకొస్తు విశ్వాసిగా వావాహాం చేసికొనుట నా బభగ్యమని భావిస్తాను.

నా బాల్యము వివరణ నేను నా తల్లి గర్బుంలో పెరుగుట మా నాన్నకు అయిష్టంగా ఉండేదని మా అమ్మ తెలిపంది. నా తల్లిని గర్బుస్రావం చేయంచుకోవలసిందిగా నిర్బుంధము చేయగా నాపై సాదులను ప్రయోగించారు. అద్భుతంగా ఏదో వింత ఆత్మీయు శక్తి అ సాదులు నాపై ప్రభావము చాపనీయక అడడుకున్నదని అమ్మ నాతో తెలిపంది. చేసేదిలేక మరోక రీతిగా నా తల్లిని కొట్టి బాధించి నేను మరణించే స్థితికి తేవాలని తల్లి గరా�ున్ని బాధించగా దేవుడే తన ప్రత్యేక సంకలపం చోపున నేను బ్రతకాలని ఆశించి ఆ ప్రయత్నాన్ని విపఘలము చేసారు. యీ అనుభవమంతా నా జీవితంపై దేవుని అపారప్రేమ కృప వున్నదని నేను ఎల్లపుడా స్తుతిస్తాను.

బూతమైద్య పూజారి జరిగా నా బాల్యము.

చిన్నప్పటి నుండి మా నాన్న నన్ను నిర్బుయంగా చూచేవాడు. రోజు దెబ్బలు కొట్టేవాడు బాల్యంలో ఎన్నో గాయాల బాధలు నిర�యగల బాధల నుండి నేను

బూదిగంత అద్భుత సాక్షులు

49 తప్పించుకున్నాను. చిన్నతనంలో త్రాగుట కలవాటు పడాను. 5వ సంవత్సరములో బూతముల ప్రభావానికి లోనయయాను. ఈ అలవాట్లన్నీ మా నానమ్మ వల్ల ప్రభావిత మయయాయి. మా నాన్న వాళ్ళ అమ్మ చేతబడి ప్రభావం యితరులకు ప్రయోగించేది. ఎవరిరకైనా చేతబడి ప్రయోగించగా ఆ వ్యక్తి అక్కడే మోకరిల్లు చూచేవాడిని. నాకు భయము ఆశ్చర్యంతో అవాకుకయేయవాడిని. ఒక్క మాట చేత పెద్ద వ్యక్తి కాళ్ళ మీద పడుట నాకు వింతగా తోచేది. నాకారోజుల్లో నాకు కూడా అట్టి శక్తి ప్రభావం కావాలని కోరుకునేవాడిని. మా నానమ్మ పలికిన మాటలు నేరచుకొని నేను పలుకగానే నా కడుపులో సుడులు తిరిగిన భావంతో నేను పసైతాను శకుతలకు లోనయేయవాడిని. నాకు 13 సంవత్సరాల వయససు వచ్చేసరి అన్న దురలవాట్లకు లోనయయాను. చేతబడి జరిగించే వ్యక్తి నా హాటయు ప్రాంతము పారంపర్యంగా వచ్చిన అలవాట్లను బట్టి ఆప్రాంతము పప్రసిడెంటుకు సహకారిగ ఉండవుని సలహాయిచ్చారు.

నా ఉనికి ప్రత్యేకత ఏదనగా నా కుటుంబంలో ఏడవ భడను గనుక ఆ ప్రాంతము యువరాజు దగ్గర పనిచేయాలని నన్న నియమంచారు. నాలో దష్ట శకుతల శక్తి అప్పటికే ఆవరించగా మరింత ఎకుకవ నేరచుకోదలచాను. ఒకరోజు మా నాన్న, నానమ్మ మట్టిరంగు సాటుకేసులో నా వసతువులుంచి నన్ను వెన్హాటన్ నండి ఓడ మీద ప్రయాణము చేయించి ఒక దీవాపంలో నున్న రాజు దగ్గర పని చేయాలని పంపదలిచారు. అందుకొర్రై కారులో నన్నుంచారు. అంతలో మా అమ్మ గమనించి నా భడను ఎకకడకి పంపుతున్నారు? యీ మాట చెపుప చూ వారిని అడడ్గించినది. వారు నా చేలయి లాగి అమ్మ చేతిని ్రతోసేసి వెనుక ద్వారం గండా పాపాలని ప్రయత్నించే సమయం ఎంతో ఎత్తుగా నున్న దాతలిద్దరు వారిని అడడ్గించగా మా నాన్న, నానమ్మ భయంతో వెంటనే నన్ను వదిలిపెట్టేశారు.

మా తల్లి చేసిన విశ్వాసముతో కూడిన ప్రార్థనా పఘలితంగా దష్టశకుతల పట్ల నేను పనిచేయు ప్రయత్నము నుండి పూర్తిగా విడుదలపొందాను. నేను హాటాయు వెళ్ళినపపటికినీ నా దుభ్యాసాలతో నేను మునిగిపోయాను. మా నాన్న దుషపప్రభావము వల్ల యితరులపై ప్రయోగించే శాపములు ప్రయోగించుట ఆరంభించాను. ఆరోజుల్లో నాకు క్రీస్తును నమ్మిన స్నేహితులుండేవారు. వారిపైకి నా దష్ట శకుతలను ప్రయోగించాను. వారిలో నున్న దైవశక్తి నాలో నున్న పసైతాను శకుతలను వించినదైనందన అవి తిరగి నాపై చెలరగాయి. రెండవసారి ప్రత్నించాగా తరిగి

బూదిగంత అద్భుత సాక్షులు

50 అవి నాపై దాడి చేసాయి. అపుడు కూడా ఎతైన దాతలు నాకు కనిపంచి కతతులతో స్నేహితులను సంరక్షించుట చూచాను. ఆ దాతలు 8 నుండి 9 అడుగులు ఎత్తుగా ఉన్నరు. ప్ర్రపధముగా దేవుని శక్తి గొప్పదని గ్రహించాను. నా త్రాగుడు అలవాట్లు ఎకుకవైనందన నాగండె ఆగిపోవుట సంభవించింది. ఆ అను భవము వివరంగా తెలుపటకాశిస్తున్నాను. నాకపపటికి 15 సంవత్సరాల వయస్ను. నేనే ఎత్తుగా ఎదుగుటకు మాత్రలు వాడమని ఎవరో చెప్పగా 3 లేదా 4 మాత్రలు వాడాను. కలుపు మొక్క కాల్చిన పొగ పీల్చాిను. ఎన్నో డాలర్లు విలువ గల కోరకైన్ వాడాను. నా వయససు ఎకుకవ లేదు. నా వయససుకు మంచిన పదార�లు సేవించగా స్పృహ కోలోపయాను. కారు ఎకికంచుకొని నన్ను యిల్లుచేర్చారు. నా గండె ఆగింది.చనిపోయానని భావించారు. వెను వెంటనే పసైతాను శకుతలన్నీ నన్ను ఆవరించాయి. అవి బభకరముగా అరుస్తూ నన్ను చుట్టుముటాటయి. అవన్నీ భగ్గరగా అరుస్తూ ""ఇదిగో, నీవపుడు నరకములో నున్నావుసుమా" అన్నారు. నిజముగా నరకము వాస్తవవైనది ఇది మనకోరకు నిర�శించనదికాదు. అది పరలోకం నుండి ్రతోయబడిన దాతలు దాని అనుచరుల్రై నిమయమంచబడిన స్థలము అకకడకే నేను చేరాను. నరకము చాల ఏకాంత స్థలము భయంకరమైనది. అసహ�్యకరవైనది. గంధకపు వాసన కలిగ, అసహ�్యకరవైన స�లముగా కనిపంచింది. చాల భాధ దు'ఖము వేదనకరంగా నిలిచినందున జనాలు భయంకరంగా అరుస్తూ కనిపంచారు. వారి మధ్యగా నేనున్నాను. అకషణములో వెలుగుతో నిండిన చేయి కనిపంచింది. ఆ చేయి నన్ను పైకి లాగుటకు ప్రయత్నించింది. దష్ట శకుతన్నీ భగ్గరగా అరుస్తూ అతను మాకు చెందినవాడు అన్నాయి.

ఇదిగో రక�్ల, నీ తల్లి నీ కొరకు చేసిన ప్రార�లనల వల్ల నీవీ నరకము నుండి రక్షించబడుచున్నావు. యీ మాటలు వెలుగుతో నిండిన చేయు పట్టుకున్న వ్యక్తి పలికాడు. నేను ద'ఖముతో పశ్చాత్తాపంతో "" ఓ దేవా నేను నరకము నుండి తప్పించబడుటకు ఆరు�డను కాను. నేను చాల క్రూరమైన నీచుడను. ఏ రీతిగా నీకు కృతజ్ఞత తెలపగలనో తెలియుట లేదన్నాను. దేవుని గార్చి తెలిసికొనకముందు మరలా ్రడగసుతో పెద్ద వ్యాపారిగా నుండాలని ఆశించే రోజుల్లో అతని సోదరి చర్చికి రమ్మని ఆహ్వానించింది. నేను తప్పక రక్షణ పొందాలని ఎంతో తాప్రత్యపడింది. అప్పటికే కొన్ని మేలిన్ల డాలర్ల విలువగల మారక ్రదవ్యాలతో వ్యాపారము చేయాలని ఆశిస్తూ నేను చర్చికి రాలేనని చెప్పేసారు. నన్ను బలవంతం చేయగా నా సోదరితో చర్చికి వెళ్ళుట తప్పలేదు.

బూదిగంత అద్భుత సాక్షులు

51

చర్చి ఆవరణములో ప్రవేశించి ఆఖరి బైంచీలో కూరచున్నాను. ప్రసంగము పూరతయిన వెంటనే, సర నాపని ముగిసిందని తలంచాను. రెండవ రోజు మీటింగుకు వెళ్దామని నా సోదరి చెప్పగా, నాకు చాల డబ్బు రాగల వ్యాపారము కాచుకొని వుంది రాలేనన్నాను. చాల బలవంతం చేయాగా రెండవసారి తర్వాత మాడవసారి వెళ్ళాను. ఎప్పటి వలై వెనుక బైంచీలో కూరచున్నాను. ప్రసంగీకుడు ప్రసంగించుచూ మధ్యలో గట్టిగా అరిచాడు. హేా ఇదిగో వెనుక సీటులో నున్న యవవాన్నసతుడా నీతోనే మట్లాడదలిచానన్నాడు. నేను కాదు మరెవరోనని తప్పించుకోదలచాను. ""దేవుడు నిన్ను రక్షించాలని ఆశిస్తున్నాడు. వెంటనే ముందుకు రా" అన్నాడు. నాకయితే యేసును అనసరించాలనే ఆ పద్దతులను ఆచరించాలనే ఆశయం ఏ మాత్రము లేనందన నిర్లక్ష్యంగా నిలిచాను. అంతలో నాతో ఒక స్వరం పలుకుట విన్నాను. ""నేను నిన్ను ప్రేమిస్తున్నాను" మరలా ఆ స్వరం వినిపంచింది. చూచావా నీపైకి తుపాకీ

� శ్రీశీ�వ వశీబ గర వుంచగా దేవుడనైన నేను తప్పించి నిన్ను బ్రతికించాను. నిన్ను ఎన్నోసార్లు తప్పించాను. నీవు నాకు కావాలి. నిన్ను వుపయోగించుకుంటను. నేను వెనుక బైంచీలో నిలువలేక ముందుకు వెళ్ళి ప్రసంగీకుని చేరాను. నా జీవితంలో ప్రతి సంభవాన్ని వివరంగా చెప్పగా నేను ఆశ్చర్యపడాను. నేను అడిగాను. అయయా, నా అంతరంగిక విషయాలు, నా చేతబడి క్షుద్దశకుతల అనుభవాలన్ని మీరకలా తెలిసాయి అని ప్రశ్నించాను. నాకవన్ని విషయాలు దేవుడే తేలియజేసాడు అనగా మరల దేవుని స్వరము నాతో చెప్పింది. "" నేను నిన్ను నా సేవ్రై వుపయోగించుకోగలను. ఎవరా చేయించలేని రీతిగా క్రొత్త అనుభవాన్ని నీకు చూపిస్తాను. అని దేవుని స్వరము విన్న తర్వాత దేవుని ప్రశ్నించాను. ""ప్రభువా, నా జీవితము చాల నీచమైన ఘోరపాపాలు నిండినదే కదా! ప్రజల్రంతో చెడు చేసాను. నేను శాపాలు పెట్టగా కొందరు మరణించారు. నేను అరు�డను కాదు" యీ మాట*్న చెప్పగా దేవుని ప్రేమ నన్ను నిండుగా తాకింది. ఆయన నన్ను రక్షించారు. ఆయనకు నా హృదయాన్ని సమర్పించాను. నా పాపాల్రై పశ్చాత్తాప్పడాను. నా మనససులో వింతైన నెమ్మది కలిగంది. ఆ క్షణం నుండి నీ జీవితంలో గణనీయమైన మారుప కలిగంది. రక్షణానుభవం గార్చిన నా సాక్ష్యాన్ని వివరంగా అందరితో చెప్పసాగాను. క్రీస్తే నిజమైన దేవుడు సువార్త బోధించుట కారంభించాను. నేను విశ్వాసియైన పస�నా అనే అవ్మాయి వివాహము చేసికొన్నాను. మా యిద్దరి జీవితాలు యితరుల సేవలో క్రీస్తుకొరకు అంకితమయి చేసాము. వీధుల్లో తిరికగ అనాధలను చేరదీసాము. త్రాగుడు వల్ల జీవితాన్ని నాశనము చేసికుంటున్న

బూదిగంత అద్భుత సాక్షులు

52 అభాగయలను ఎవరా పట్టించుకొని నిరాధారులందరినీ చేరదీశాము.

1981 నుండి 2001 వర్క 20 సంవత్సరాలలో 50 మందికి క్రీస్తు ప్రేమను చూపించి క్రీస్తు అనుచరులుగా మార్చాను. నాకు దేవుడు ముగ్గురు భడడ్లను బహుమతిగా సంతానముచ్చారు. 1998 వ సంవత్సరము డిశంబరు 6వ తేది నేను నా భడడ్లతో వంటగదిలో సరదాగా ఆటలాడుగా గతంలో నేను నేరచుకన్న పోటీకుసీత ఆటవారితో ఆడసాగాను. నా కోడుకు స్నాటు నన్ను పటటకొని ఏడ్చాడు. ""అరె బాబా దెబ్బ తగిలిందా అని అడిగాను. లేదు నాన్నా, నీవు ఎన్నడా నీ సేవ ఆపవదు�. అనాధలకు సేవ చేయాలి. క్రీస్తు సువార్తను ప్రకటించాలి. మరువవద్దు అన్నాడు. ఎందుకీ రీతిగా మాట్లాడాడో నాకీ తెలియలేదు గానీ ఆ తర్వాత యిల్లు విడిచి బయటకు వెళ్ళాడు. ఏమయిందని నా భార్య ప్రశ్నించగా, నన్ను ప్రసంగిచుట ఆపకూడదనియా ప్రజలకు సహాయపడాలని చెప్పాడు" అంతే ఎందుకో దు'ఖంగా వున్నాడని చెప్పాను. ఆ తర్వాత రోజు నేను నెవాడాలో ప్రసంగిస్తున్న సమయంలో నా భార్య నన్ను ఫోను ద్వారా పిలచినపుడు ఆమె స్వరం చాల దు'ఖంతో నుండగా ఏదో శోకం దాగి వుందనిపించి ఆందోళ్న పడాను. ఎవరో దండగులు నా కుమారుని కారు దాడి చేసారు. వెంటనే తుపాకీతో ్రేల్చిగా వెంటనే మరణించాడని తెలిసి చాల కృంగిపోయాను. వెంటనే గతదినము నాతో చెప్పిన మాట*్న బట్టి దేవు తనకు జరగబోవు మరణం గార్చి అవగాహన కలిగనందన నాకు సందేశాన్నిచ్చి చాల దు'ఖముకనపర్చాడని నమ్మాను.

దేవుని సన్నిధి చేరుటకు సంసిదిద�మయయాడని పించింది. పరలోకంలో నీడ కనిపంచలేదు.అంతా వెలుగుమయంగా కనిపంచిది. నన్ను పరలోకాన్ని సమీక్షించమని తెల్పారు. ఆ స్థలంలో నేన ఆశ్చర్యపడిన దృశ్యము నాకు పరమానందాన్ని కలిగంచింది. నేను పోగొట్టుకున్న నా కుమారుడు సాకట్ కనిపంచాడు. "భాబరా సాకట్ అది నీవేనా అని అరిచాను. నేను అతనిని కౌగిలించుకొవాలని ఆశించాను. ""డాడీ, నీవెకకడికి రారాదు. నీవు దేవునితో చేసిన నిబంధనను బట్టి నీపరిచర్య ముగించిన తర్వాత నీవు పరలోకము చేరగలవు. అప్పటి వరకు వేచియుండాలి డాడీ అని తెల్పాడు. "భాబా, పరలోకం నాకు చాల బాగంది. నేను వెనక్కు వెళ్ళాలని లేదు నీతోనే వుంటను" అన్నాను. పరలోక దర్శన కాలంలో నాకు తలనొప్పి లేదు. దేవుని అద్భుత ప్రసన్నత నన్ను ఆవరించింది. ఏ స్థలము చేరినా దేవుని ఆలింగనము ఆ ప్రేమ తాకిడిని స్పష్టంగా అనుభవించుట పరమానందంగా వుంది. ఆయన ప్రేమను దారం

బూదిగంత అద్భుత సాక్షులు

53 చేసికొని తిరిగి బూలోకానికి రావాలని లేదు. నా కుమారుని మరణము నన్ను చాల బాధకుగురి చేసింది. ఆత్మీయంగా దిగజారిపోయాను. దేవుని చితాతనికి తిరుగుబాటు చేస్తున్నానే గ్రహించాను. నాకు తలనొప్పి తీవ్రమయింది. ఆసప్రతిలో పరీక్షించగా మెదడులో తీవ్రమైన వ్యాధి వున్నట్లు నిర్ధారణ చేసారు. ఆ తర్వాత మెదడులో రకతస్రావం జరిగింది. ఆపరషన్ బల్ల మీద మరణించినట్లు తెల్పారు. ఈ పర్యాయము నా శరీరములోని ఆత్మ పరలోక ప్రవేశము కల్గు ద్వారా ఏడు లేదా ఎనిమది మంది దాతలు కనిపంచారు. పరలోకమంతా చెప్పలేనంత సుందరంగా కనిపంచింది. విలువలేని రాళ్ళ అందము, పుష్పాల అందాలు నీనెన్నడా చూడలేదు. సమీపంలో నదికి పమీపంగా నడసతూ వుండగా వజ్రాలు ్రదవరూపంగా నిలిచిన అందం కనిపంచింది. బంగారు మయంగా వున్న పరలోక దృశ్యాలు నాకు ఆహ్లాదాన్ని కలిగంచాయి. ఆ దాతలు పాడు గానాలు బూలోకంలోనున్న ఏ కవాయిరులో వినని వింతగా శ్యావ్యంగా పాడసాగారు. ప్రకృతంతా తలవంచి ఆరాదిస్తున్న దృశ్యం నాకు అత్యంత సంతోషాన్ని కలిగంచింది.

నేను బూలోకానికి చేర ముందు దేవుడు బూమపై అనేకులతో తెలపగల సందేశాన్ని బోధించారు. నేను నా కుమారుని నుండి దూరమైన తర్వాత మాడు రకాల గుంపులుగా నున్న భడడ్లను గమనించాను. వారంతా ఆనందంగా కేరింతలు కోడాత ఆడుతా పాడుతా కనిపంచారు. నేను కూడా వారితో కలసి ఆనందంగా గడపాలని ఆశించాను. ""నీకు వారితో గడపాలని ఉంది కదా! వారెవరో తెలిసికోగోరుచున్నావు కదా! అని దేవుడు చెప్పారు. మొదటి గ్రాపు వారంతా హత్య చేయబడినవారు, యుదా�లలో మరణించినవారు, చనిపోవుటకు వదిలిపెట్టినవారు. వీరంత నా దగ్గర చేరారు. నా కొరకు నా రాజ్యం కొరకు ప్రత్యేక ఉదే�శ్యంగలవార యీ రెండవ గ్రాపు వారు. ఆనారోగ్యలతో, కఠిన హృదయము గల వారి వల్ల గర్బుస్రావణ వల్ల యికకడకి చేరారు.

వీరు బ్రతికితే చాల సేవ చేయాలని ఆశించిన వారైనందున నన్ను చేరారు. మాడవ గంపు చేరు సరికి దేవునిలో దు'ఖం కనిపంచింది. నేను చాల ఆశ్చర్యపడాను. చాల బాధపడుట ఆమేశంతో వుండగా, ఆయన కన్నీటి చక్క క్రిందపడగా అది ఒలంపిక� సివామ్మంగ� పూలు పరిమాణంగా మారింది. గర్బుస్రావం చేయగా మరణించిన వారి పట్ల దేవునికి అపారమైన ప్రేమ కనిపంచింది. ""ప్రభా, వీరంత దు'ఖం బాధ వీరిపట్ల కలిగయండుట నాకు చాల వింతగా ఉంది అన్నాను". ఆ తర్వాత మాడవ గంపు

బూదిగంత అద్భుత సాక్షులు

54 వారిని చూచాను. నేను కొందరిని నామకార్థ ప్రైస్తవులకు అప్పగించాను. ఆ ప్రైస్తవ గృహాలు నన్ను నమ్మలేదు. వారిని పోషించగలననే విశావాసం కోలోపయారు. వారు గర్బుస్రావం ద్వారా భడడ్ల మరణానికి బాధయలయయారు. ఈ పరిస్థితులన్నీ చూచిన తర్వాత మానవుల హాృదయాలన్ని ప్రకషళ్న ద్వారా పవిత్రపర్చబడి వారిలో భయము అసి�రత ఏరపడుతుంది. ఒక్కొక్క సారి దేవుడు మన*్న విడిచి పెటాటడా, నిర్లక్షం చేస్తున్నారా, లేదా ఒడిపోయామని భావిస్తున్నారా? యీ స్వారాలు నిన్ను కృంగదీస్తాయి. మీరు వినవలసిన ఒకే సవారముంది.

అదే దేవుని మెల్లని మృదు మధురసవారము. వాస్తవమైన స్వరము జీవితము చాల ప్రశస�వైనది. విలువైనది. నీలో నున్న జీవితాన్ని నాశనం చేయరాదు. గొప్ప వ్యక్తివి కావాలంటే మంచి జీవితాన్ని కోరుకో. రెండవ విలువైన జీవిత సత్యాన్ని మీకు తెలుపనాశిస్తున్నాను. అదే కషవు. నిన్ను బాధించిన వారిని క్షమించాలి. అది కషవించినపుడు నిన్ను బాధిస్తుంది. చాలమంది జీవితాల్లో వారు కోరుకున్న ఆశలు నెరవేరమనే నిరాశ గలవారై యంటారు. ప్రార్థించగా బ్రతకుటకు మారుగా మరణించుట, ఉద్యోగం పొగొట్టుకోనుట, విడాకులు పొందుట, బిడ్డలు పెద్దలముందే మరణించుట, ప్రమాదము ఎదురొకనే యిళ్లు కాలిపోయు ఆసి� కోలోపవుట, సునామీ ప్రభావము వల్ల నిరాశ్ర్యలులగుట యివన్నీ బాధపూరితఘటాటలు యిట్టి దు'ఖకరవైన అనుభవాలను బట్టి దేవుని నిందించుట జరుగుతుంది. దేవుని ్రేపవేయము లేకపోవచ్చుగానీ కేవలము మనిషిలో నున్న పాపములే కారణాలు. దేవుడు ప్రేమామయుడు. నీలో క్షమించలేని పాపం మగిలిఉంటే పాపము లేని క్రీస్తు తప్పక యితరులను క్షమించే మనససు నీకిస్తాడు. నా జీవిత సాక్ష్యము దేవుని అపారమైన ప్రేమను అపారకషమను, అపారశక్తిని అనుబంధం చాటిచెప్పుచున్నదని విశ్వాసించాలి. నా జీవితాన్ని క్రీస్తు పాదాల చెంత సమర్పించాను గనుక నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చవిచూచాను. మనము ఆరాధించగల దేవుడు ఎవరూ లేరు క్రీస్తును ఆరాధించి స్తుతించి కృతజ్ఞతలో ఘనపరచుట మనవిది. నా పరిచర్యలో పసైతాను శకుతల నుండి ఎందరో విడుదల పొందారు. అద్భుతాలు చవిచూచారు. దేవుడు మనలను లోతైన నిండైన సహావాసంలోనికి పిలసతున్నారు. దేవుని నిందిస్తూ విసుకొకనకుండా ఇతరులను క్షమిస్తూ, బాధించిన వారిని క్షమించి ప్రేమిస్తుండాలి. నేను మీ కొరకు ప్రారి�స్తాను.

ప్రార్థన :-

బూదిగంత అద్భుత సాక్షులు

55

ప్రార్థన ఆలకించు తండ్రీ, నాకు సంభవించిన బాదిరకవైన అనుభవాలను బట్టి చాలసార్లు నిన్ను నిందించాను. క్షమించమని కోరుకుంటున్నాను. నన్ను నీవెన్నడూ ప్రేమించుచున్నావని నా కొరకే నిలిచావని, నా పక్షంగా నాకు అనేక అద్భుత కార్యాలు చేయు ్ర్రేమామయుడవని నాకు వ్యతిరఖంగా ఏమ చేయవని నా దృడిడవైన నమ్మకము. యేసు ప్రియ నామములో నన్ను బాధించిన వారిని నీవిచ్చిన ప్రేమతో క్షమించ గల్గుచున్నాను. నీ సమర�తలో నాకు వ్యతిరఖంగా నిలిచి నాకు కీడు చేయు యతి�ంచిన వారిని శిక్షించక క్షమించండి. ప్రతి నేరభారం నుండి వారిని తప్పించండి. నీవు నా దురభ్యాసాలన్నీ రూపుమాపి, పసైతాను శకుతల పై విజయాన్ని ప్రసాదించినందురకై వందనాలు. నా సాక్ష్యము నా సేవ త్రాకగవారిని, పసైతాను బంధాల నుండి విడుదల చేయు తలాంతులలో నన్ను నీ మహిమార్థం వాడుచున్నందన వందనాలు. నీ మాటలు వాగ్దానాలు బందితులను విడుదల చేయగలవు. నీవు నాకిచ్చిన ఆత్మీయ స్థైర్యాన్ని అధికము చేయండి. ""మన మనోనేత్రాలు వెలగాలని, పిలుపుకు తగిన నిరీక్షణ గలవారమై, పరిశుదా�త్మలో మన స్వస్థత యెక్క విలువలు గ్రహించు ధన్యతనీయండి. దైవశక్తిని ప్రార్థన ద్వారా విడుదల చేయగా అద్భుత కార్యాలు సాచనక్రియల ద్వారా అనేకులు నిన్ను నవ్ము ధన్యత నీయండి. వెుస్సియావగు నీవు అనుగ్రహించి విమోచన అనే ధన్యత ద్వారా అనేకులు ఉజీ�వంలో నిలిచే కృప నీయండి. మేమంతా నీ జతపనివారము. నీచేత ని]్మంచిన బడిన నీవారము. యెర్మయా 2:60

నీవు ముందుగా సిద్దపరచినమ చేయుటకును, నీవు సృష్టించిన నా చేతి పనియె�ు యున్నామని గురితంపునీయండి. నీ ద్వారా మంచి పనులు, అద్భుతాలు సాచకక్రియలు, ఆశ్చాత్ర్యకార్యాలు, స్వస్థతలు రక్షణానుభవాలు అందరూ అనుభవించు ధన్యత నీయండి. ప్రతివ్యక్తిలో దాగిన ఆత్మీయ నిధులను వెలికి తీయండి. వారి శకుతలు నీ మహిమార్థం వాడే కృపనీయండి. ఎపెఫస్సీ 4:29

మా నోటిలో దురా�ుషలు రానీయకండి. వినువారికి మేలు కల్గునట్లు మాజీవితాలు పరిశుద్ధాత్మతో నింపండి. నీవు అధిక శక్తి సంపన్నుడవు గనుక నీ ఆపారశక్తిలో నీ కొరకు నమ్మకమైన సాకషలుగా మవ్ము మలచండి. నీకే సదా మహిమ ఘనత చెల్లిస్తూ నీ నామంతో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

బూదిగంత అద్భుత సాక్షులు

56

Photograph from page 65 of Bhoodigantha Adbutha Saakshulu Part 2
పేజీ 65

మెదడు పనిచేయని కోమా నుండి క్రీస్తు రక్షించారు.

రిచర్డ్ మేడిసన్.

కీర్తనలు 115:12

ఆయన మమ్ములను మరిచిపోలేదు. ఆయన

మవ్మును ఆశీర్వాదించను.

పరిచయము :-

నాపేరు రిచర్ట మేడిసన్. నా జీవితంలో బాల్యం నుండి క్రీస్తు ప్రేమనన్ను వెంటాడింది. ఒక ప్రమాదంలో నా ఎముకలన్నీ విరిగినాయి శరీరంలోపలి భాగంలో గాయాలయయాయి. ఆసప్రతి చేరగానే నేను మరణించానని డాకటర్లు తెలియజేసారట. కనీసము నెలరోజులు 27 రోజులుగా కోమాలో అపస్మారక స్థితిలో నిలిచాను. నా తల్లి అవిరామంగా అచంచల విశావాసంతో చేసిన ప్రార్థనల పఘలితంగా నన్ను సంపూరణంగా ఆరోగ్యవంతునిగా నిలిపారు. మా ప్రైస్తవ విశ్వాసులున్న సంఘసరభయలు, స్నేహితులు, బంధువుల ప్రేమ సహకారము నన్ను సజీవంగా నిలబైట్టింది. నా స్వస్థత తర్వాత ప్రభుని నాకు స్వస్థత వరాన్ని యిచ్చినందన నా పరిచర్యలో యేసు నామంతో గ్రుడిడ్వారు చూపు పొందుట, చెవిటివారు వినుట, రకరకాల వ్యాధి గ్రసతులు స్వస్థత పొందుట దేవుని దయయే. కేవలము 2010 సంవత్సరములో 20 మందికి పైగా కోమా నుండి సజీవులగుట విశేషము. విశ్వాసులపై దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము ప్రభావము వల్ల వారి గృహాలలో నావంటి ఆత్మీయు వరాలు పొందుట ఆశ్చర్యం కలిగందచింది.

బాల్య జీవితము :-

నా తల్లి నాకు జన్మనిచ్చిన 6 నెలల వయససులో క్రిందపడినందున తల చిదికి 6 దినాలు కోమాలోనున్నా. ఆ తర్వాత జీవములో నుండి 5 సంవత్సరాల వయససు చేరాక నా బంధువైన మామయ్య మతి సి�రము లేక అమ్మమ్మను తుపాకీతో 5 సార్లు కాల్చాిడు. ఆ క్షణంలో నేను పరుపు క్రింద దాకొకనుట వల్ల మరణము తప్పించుకోగలాగను. ఆయన చివరకు ఆత్మహత్య చేసికొని మరణించాడు. అద్భుతంగా మా అమ్మమ్మకు సహాయపడిన వారు ఆమెను బ్రతికించారు. ఆ తర్వాత 8 వ ఏట

బూదిగంత అద్భుత సాక్షులు

57 బట్టలు ఉతికే మషన్లో ఆటలాడే సమయంలో దాకుకన్నాను. అది సివాచ్ ద్వారా పనిచేయుట కారంభించగా నా కేకలు విని దగ్గరున్న బంధువులు నన్ను రక్షించారు. ఇక యవవానుడిగా నుండగా మాదక ద్రవ్యాలు అధికముగా సేవించగా మరణసి�తి నుండి కోలుకున్నాను. యీ రీతిగా దేవుడు ఎన్నో ప్రాణాపాయాల నుండి తప్పించుచూ పోరాటాల నుండి విడిపించారు. చివరకు ఏప్రిల్ 13వ తేది 1986వ సంవత్సరములో రోడడు ప్రమాదంలో భయంకర స్థితిలో గాయపడి కోమా చేరాను.అదే నా జీవితానికి గొప్ప మలుపుగా నిలిచింది. ఆ ప్రమాదము వల్ల నా ఎడమకాలు పొత్తి కడుపులోనికి యిరుకుకపోయింది. ఎడమతంటి విరిగింది. కుడి పాదము చిదికింది. నేను కారులో సీటు బైల్టు వాడనందన నా శరీరము సీటరింగు చక్రానికి కొట్టుకుంది. దానివలన రొవ్ముపైనఎముకలు విరిగిపోయాయి. వెన్నెముక కీలకభాగవైన మెడ ఎముకలు చిట్లాయి. నా నోటి దవడ బాగము విరిగింది. కుడి కన్ను కూడా పాడయింది. నన్ను కారు నుండి విడదీయడానికి 39 నిమషాలకాలము పట్టింది. వెంటనే అమెరికాలో టైన్నెసీ యానివర్సిటీ అస్ప్రతిలో చేర్పించగా మరణించానని తెలిపారు. ఇక అంత్యక్రియలకు సంసిద�ము కావాలని హెచ్చరించారు. ప్రభువు కృప వల్ల పరిస్థితులు తారుమార్యయాయి. దేవుని చిత్తము నేను బ్రతకాలని నిరణయముండుట వల్ల డాకటర్లు వెంటనే నన్ను తిరిగి చెక్ చేసి చూస్తామని ప్రయత్నించారు. నేను మాటలాడలేని స్థితిలో చేతిలో యేసు అనే పేరు కాగితముపై వ్రాసాను. నా బంధువలలో కొందరు అద్భుత స్వస్థతల పట్ల నమ్మకము గలవారగుట వల్ల నా స్థితి నిరీకషాణాసపదముగా లేనపపటికినీ, ప్రారి�ంచుటకారంభించారు.

డాకటర్లు నేను చాల రక్తము పోగోట్టుకున్నందన 124 యానిట్లు నాకు ఎకికంచారు. దీనివల్ల కామెర్లు, రక్తము విషపూరితము కాగా నిమోనియా జ్వరము వచ్చింది. యీ విపరీత పరిస్థితులను ఎదురొకటకు డాకటర్లు శ్రమించారు. మంచముపై �స్ ముకకలుంచి జవారతీవ్రత తగిగంపు ప్రయత్నించారు. కనీసము నా ఎముకలు సరియగు స్థితికి 25 రోజులు కృషి చేయగా నేను మెదడు పని చేయని సి�తిలోనె పడివున్నాను. నమ్మిన వారి యెడల అద్భుతాలు సంబభవించగలవని నా తల్లి, అంటీ, అంకుల్ నిశ్చల భక్తి విశావాసాలు కలిగ ప్రార్థించేవారు. నా తల్లి అంత్యక్రియలు గార్చి ఆలోచన రానీయలేదు. నా మామయ్య గారిక ప్రభువు దర్శన మచ్చి నా మెడకు స్వస్థత లభిస్తుందని 2 రోజులు ముందుగా తెల్పారు. డాకటర్లు 3 సీటలు ేపట్లు 19

↑ పైకి / Back to top