బూదిగంత అద్భుత సాక్షులు
10 ఆశపడాను. రెండవసా�నంలో నాకు వస్తుందని తలంచిన పేరు చదివేసరికి నా ఒక్కపేరు మగిలిందని గ్రహించాను. నా కళ్ళనిండా నీళ్ళు నిలిచాయి. ఎంతో అందమైన వనితలు ఆరోగ్యంగా అంగవైకల్యం లేనివారుండగా నేను మొదటి స్థానంలో నిలిచి ప్రప్రధమంగా వాషింగ్టన్ చరిత్రలో విస్టీన్గా ఎన్నికకాగలనని నా కలలోకనీసం తలంచనేలేదు. యిది నా ఒక్కదాని విజయము కాదు. అది నా పరలోకపు తండ్రిదే యీ విజయమని నమ్మాను. వెంటనే నన్ను రగలిపించిన ఒక జడి�గారితో ప్రశ్నించాను. ""నేను మీర్డిగిన ప్రశ్నకు ఏడ్చాినకదా! నన్నెలా రగలిపించారండ� అనగానే ""అవ్మా, అందరిలో నీకే ఎకుకవ మారుకలు వచ్చాయి. ఎన్ని కఠిన ప్రశ్నలు ప్శ్నంచిననా నీ కళ్లు, కన్నీళ్ళతో నిండిననా ఎంతో ధైర్యము, బలంతో చెప్పిన జవాబులు మాకు ఆకర్షించాయి" అన్నారు. మా అమ్మ నాకిచ్చిన సలహాను బట్టి అన్ని సమయాల్లో కృతజ్ఞత తెలుపట చాల అవసరమని ప్రతి వ్యక్తి తెలిసికోవాలి. యిది నా విజయాని కిటకు. రాజు హృదయాన్ని నదీ ప్రవాహంగా త్రిపపగల దేవుడు జడిడ్ హృదయాలలో కృప నుంచాడు. ఈ గొప్ప అనుభవంనకు ముందు మా జీవితాలను క్రీస్తు రక్షించిన విధము ఆశ్చర్యం కలిగస్తుంది. గతంలో 10 సంవత్సరాల వయససులో నేను ఎదురుకన్న కారు ప్రమాదంలో నాకిక జీవితమే లేదని తలంచాను. నా జీవితంలో ఎదురుకన్న గొప్ప అనుభవాలేనన్ను చాలదీిరురాల్నిగా నలిపింది.
మాకుటుంబ రక్షణాభవం
మా కుటుంబము సదాచారాలు ఆచరించే జైనుము. మా కారుప్రమాదం ేపపర్లలో ప్రచురించుట టి.వి. వారతలు ద్వారా ప్రజలకు తెలియుట వల్ల ప్రపంచమంతా మా కోసం ప్రార్థించింది. కొందరు ప్రార్థనలు పంపించి యిది రో� చదివితే మీ పాపకు స్వస్థత లభిస్తుందని తెలిపేవారు. మా తల్లి ఉదయమునుండి రాత్రివరకు అన్ని దేవతలకు ప్రార�లను చేసేది. ఏ మారుప సంభవించలేదు. మా అమ్మకు తలనొప్పి చాల తీవ్రంగా ఉండేది. అందరూ పంపిన ప్రార్థనలు చేయుటమానేది కాదు. చాల బాధతో ఒతితడితో నలిగిపోయి దు'ఖంతో గడిపేది. మా తల్లి దండ్రులు వేలకొలది డాలర్లు దానం చేసి పుణ్యం సంపాదించదలిచేవారు. డబ్బు ద్వారా పూజలు చేసేత నాకు స్వస్థత లభిస్తుందని ఆశించేవారు. విచారము, ఒత్తిడి ఆవరించి విచారంతో గడిపేవారము.
బూదిగంత అద్భుత సాక్షులు
11
క్రీస్తు నమ్మిన విశ్వాసితో పరిచయం
ఒకసారి క్రీస్తును నమ్మిన వ్యక్తి మా యింటికి వచ్చి ఆయన నామంతో ప్రార్థించాడు. క్రీస్తు గార్చి సువార్తను వివరించి స్వస్థత్రై ప్రార్థన చేసాడు. నాకయితే దేవుడికి నాపై కోపం కలుగటను బట్టి నన్ను జారెడు కుర్చీలో జీవించమని నిర�శించారని తలంచేదాన్ని. పాపము వల్ల కర్మ అని సరిపెట్టుకున్నాను. కానీ క్రీస్తు ప్రభువు ్ర్రేమామయిడనియు, కషమంచువాడనియు, దయగలవాడు, నా కొర్రై మరణించేటంత ప్రేమ కనపర్చాడని చెప్పారు. నాకు ఆయన మాటలన్నీ నమ్మదగినవిగా ఎంచి యేసును గాన్చి తలంచేదాన్ని. ఆయన ప్రేమ కషమగలవాడని తెలిసికున్నాను. ఆయన ఒక ప్రైస్తవ కుటుంబాన్ని పరిచయము చేయగా వారు మమ్ములను ప్రైస్తవులు ఆరాధించే ప్రార్థనా మందిరానికి ఆహ్వానించారు. మా తల్లిదండ్రులకు చర్చికి వెళ్ళుటకు అయిష్టత కలిగనను నా స్వస్థత కొర్రై తగిగంచుకొని ప్రతి ఆదివారమే, బుధవారము చర్చికి వెళ్ళేవారము. కొన్నిసార్లు వారితో సాటిగా చెేపపేసత మంచిదని ఇక రాలేమని తెల్పాలనుకొనేవారము. ఒక రాత్రి మా తల్లిదండ్రులతో నేను కూడా ప్రార్థనకు వెళ్ళాము. వారు హృదయంలో మౌనంగా ప్రార్థించారు.
"" యేసా, నీవే నిజమైన దేవుడైనచో ఈ రోజు మవ్ములను కనపరచుకోవాలి, లేనిచో ఇక ఎన్నటికీ మేము మీ సన్నిధికి రాము అని తెల్పాము. నేను కూడా నా తల్లిదండ్రుల కొరకు ప్రార్థించాను. ""యేసయ్యా, నాకయితే నీవే నిజమైన దేవుడవనే దృడినమ్మకముంది. నా తల్లిదండ్రులకు ఈ రోజే మీ ప్రభావాన్ని తెలియపర్చండి. లేకపోతే వారు తిరిగి నన్ను చేరుకోలేరు. మరి చర్చికి రామన్నారు అని దీనంగా భారంతో ప్రార్థించాను. చర్చి ఆరాధన పూర్తికాగానే వేదిక మీదకి ముందుగా రమ్మని ఆహ్వానించారు. కొందరు స్రీతలు నన్నుచుట్టుముట్టి ప్రార్థించారు. నన్ను ప్రార్థించమని తెల్పారు. ""యేసా, నేను నిన్నుప్రేమిస్తున్నాను. నేనీ రీతిగా ప్రార్థించుటకు ప్రయతి�ంచగానే నేను మాట్లాడుటకు తడబడి మాటరాలేదు. నాపైకి పరిశుద్ధాత్మ అభిషేకం ఆవరించిందని తెల్పారు. మా తల్లిదండ్రుల కేమ అర్థము కాలేదు. అది పరిశుద�వైనది గనుక పర్వాలేదని తలంచారు. కొందరైతే అది పవిత్రవైనది కాదు దురాత్మగా తెల్పారు. ఆ దురా�త్మను వదిలించాలంటే ఉపవాసంతో ప్రార్థించాలని, అది తర్వాత ఆదివారంగా నిరణయించారు.
ప్రతి ఆదివారం కూడా మేమంతా చర్చికి వచ్చి ప్రార్థన చేయగా ఏమ
బూదిగంత అద్భుత సాక్షులు
12 మారుప సంభవించలేదు. నాలగవసారి మేము వెళ్ళినపుడు నా తల్లికి చాల కోపం వచ్చింది. చర్చి సరభయలు దురాత్మను వదిలించుట లేదు. వూరకనే చర్చికి రావడం వ్యర్థమని తలంచి ముందుగా నున్న వేదిక స్మపానికి రావాలని తానే ప్రారి�ంచుకున్నది. ఆ రాత్రి ఒక వింత అనుభవం మా తల్లికి కలిగంది. ఆ రాత్రి అప్రయత్నంగా ఆమె రెండు చేతులు జోడించి మోకరించి ప్రార్థించింది. పరిశుద్ధాత్ముడే అమ్మతో ప్రార్థించే ఆత్మను నింపారు గనుక మంచి ప్రార్థన చేయగలిగంది. ""యేసయ్యా, నీవు నాకు కావాలి ప్రూ". ఆ క్షణంలో వెన్న కరిగిన రీతిగా ఆమె తల నుండి పాదము వరకు కరిగిపోయిన భావంతో క్రీస్తు ప్రసన్నత ఉనికి అద్భుత ప్రేమ భావంతో ఆవరింపబడింది. అది చెప్ప నశక్యవైన వింత మధురానుబూతిగా మాటలలో వరిణంపత్రం కాదని చెప్పింది. ఆ అనుబూతిరకై ఏమైనా చేయలనిపించగా 30 నిమషాల వరకు దివ్యానుభవంతో వైమరిపోయింది. ఆమెకు పరిశుద్ధాత్మ తాకిడి వల్ల యీ వింత అనుభవం కలిగందని అవగాహన కలిగ మాతో సాక్ష్యం చెప్పింది. పరిశుద్ధాత్మ అనగా ఏమ? అని తెలిసిన ప్రైస్తవ భక్తులను సంప్రతించగా అది దివ్యానుభవం ఉచితంగా లభించింది. దేవుని వరమని తెల్పారు. అంతేకాడు దీని వల్ల గొప్ప శాంతి, ఆనందం, ప్రపమానుభవంతో నింపబడగలరు గాని అది స్పృహ కోలోపవుట జరుగదని స్పష్టంగా వివరించారు. కొన్నిసార్లు దైవనుగ్రహాంతో దేవదాతలు భాషలో మాట్లాడు అనుభవం కలుగతుందని కూడా తెల్పారు. మా అమ్మకు వారు చెప్పిన పరిశుద్ధాత్మ వివరణ పూర్తిగా అర్థము కానపపటికీ చాల మంచి భావముగా పరిపూరణంగా అది అనుబభవించాలన్న తీవ్ర తపన కలిగంది. ఒకరోజు మేమంతా సాకలుకు వెళ్ళిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ అనుభవం సంపూరణంగా కోరుకొని ఏకాంతంగా ప్రార్థించాలని నిరణయించుకున్నది. ఆమె మౌనంగా కూరచుని కనిపెట్టు చండగా నోరు కాసత తెరచుకున్నది.
ఆమెకు ఆ క్షణంలో ఆమె తెలియని భాషలో మాట్లాడుటకారంభించింది. ఆమె ఏకంగా నృత్యం చేయసాగింది. అంత ఆనందంగా గంతులు వేసే అనుభవాన్ని ఎవరూ ఎన్నడా చూడలేదు. అది దేవునివ్ల కలిగనదే దావదు వలనే నాట్యమాడి దేవుని స్తుతించుట యిదేనా! అనిపించింది. మేము సాకలు నుండి వచ్చేసరికి ఆనందంతో ఉత్సాహంగా కనిపంచింది. నా ప్రమాదము జరిగిన నాటి నుండి మా అమ్మ దు'ఖంతో చిరునవువా కూడ ఆచాడని మేము నవువాతా కేరింతలతో నన్నఆమెను చూచి
బూదిగంత అద్భుత సాక్షులు
13 ఆశ్చర్యపడ్డాము. మొదటి అద్భుతము మా నాన్నగారి గండె స్వస్థత చూచాము. మా అమ్మ తన చేతిని నాన్న బలహీనమైన గండెపై నంచి ప్రార్థించారు. గతంలో కొంచెము దారము కూడా నడవలేని స్థితిలో నున్న మానాన్నగారు ఆ తర్వాత దాదాపు మైలు దారం సునాయసంగా నడిచారు. మా అమ్మలో గల మారుపను బట్టి మా పెద్దక్క కూడా ఆత్మాభిషేకం కావాలని కోరుకున్నది. ఆమె కూడా ఆసక్తితో ప్రార్థించగా పరిశు ద్ధాత్మ అభిషేకాన్ని పొందగా పెంతకొస్తు పండుగనాడు వారు అన్య భాషలలో మాట్లాడారు. అంతా ఆశ్చర్యపడిన వాక్యము నిజమయింది. వీరందరి అనుభవాలు నాలో చైతన్యము కలిగంచగా నాకు కూడా యీ అనుభవం కావాలిన ఆశించాను.
నా నోరు తడబడి ప్రార్థన ఆగిపోయింది. దురాత్మ ప్రభోధమని తలంచానుగాని ఒక దైవజనుడు 2 గంటలు ఫోనులో నా కొరకు ప్రార్థించి, యిది పరిశుద్ధాత్మ అనుభవమేనని స్థిరపరిచారు. దేవుని స్తుతించాము. అంతలో నేను కూడా అన్యభాషలలో మాట్లాడు అనుభవాన్ని పొందాను. చర్చి వారంతా దైవాత్మను దురాత్మను గుర్తించలేని వారయయారు. గతంలో నేను మా తల్లిదండ్రులు చర్చి మానుకోకుండా రావాలనని చేసినప్రార�న ఆలకించారు. మా అందరికి పరిశుద్ధాత్మను దయచేసారు. ఆ తర్వాత రెండవ అక్క, నాన్నగరాఉ కూడ ఆత్మతో నింపబడుట మాకు పరమానందాన్ని కలిగంచింది. మా కుటుంబమంతా వింతైన ఆనందం, శాంతి ఉత్సాహంతో నుండుట చూచి యితరులంతా గొప్ప ఆశ్చర్యంతో ప్రశ్నించేవారు. గత నాలుగు సంవత్సరాలుగా లేని ఆనందం ప్రభువు మాలో నిలిచి నందన మాకు గొప్ప మారుప కలిగంది. హల్లెలూయా. నాకు ఒక చిన్న తవ్ముడు 5 సంవత్సరాల నుడి వాడి ఆనందం మా ఆనందంలో ఆధారపడి ఉండేది. కాని 13 సంవత్సరాల వయసుప వచ్చేసరికి మాత్రిండాల వ్యాధి సోకి చాల బాధపేవాడు. డయాలసిస్ అవసరమని డాక్టు తెల్పారు. 3 సంవత్సరాలు మాత్రమే జీవించగలడని తెల్పారు. సాధారణ కిడ్నీలు 0-150 మ�్ల గ్రాముల ప్రోటీను ఉతపత్తి చేయగా మా తవ్ముడు 9000 మ.్రగాములు ప్రోటీన్లు యారినులో బయట పడుట బాధ కలిగంచింది. డాక్ట్ల అంచనా తారుమారు చేస్తూ క్రీస్తుపై ఆధారపడి ప్రార్థించగా ఆయనను నవ్ముకున్న వారెవరూ సిగ్గు పర్చ బడరనే సత్యాన్ని నమ్మినందున చివరకు రోజులు 6 మ.్రగా వరకు ప్రోటీన్లు ఉతపత్తికి మారుప కలిగ ఆరోగ్య వంతుడయయాడు. ఆ తవ్ముడు ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకోగలాగడు. డాకటర్లు నేడు ఆరోగ్యంగా వున్న తవ్ముడిని చూస్తూ మీ దేవుడు
బూదిగంత అద్భుత సాక్షులు
14 అద్భుతము చేసారని ఒప్పుకున్నారు. నన్ను మాత్రము యింకనా జారెడు కూర్చికి పరిమతమయయానని నీ దేవుడు నిన్ను సవాస�తపర్చలేదేమ? అని ప్రశ్నించగా, ఆయన సమయంలో నన్ను కనికరించగలనని చెేపపదానను.
నాకు సరిగాగ 15 సంవత్సరాల వయససు వచ్చినపుడు ప్రభువు మా అమ్మకు ఒక వాగా�నాన్నిచ్చారట. నేను ఆవును సవాస�పరచకమునుేప మేలిన్ల ప్రజలు ఆమెను గార్చి తెలిసికుంటారని తెల్పారట. సాధారణ వ్యక్తిగా జీవించు నారకట్లు సాధ్యమగును. ఏదెట్లున్ననా, నేను వాషింగ్టన్ ్రేజేంట్ సమయంలో విస్టీన్ పోటిలో ప్రధమసా�నాన్ని పొందగా నా కథంగా టైలివిజన్లోను వారాత ప్రతికలోను ప్రపంచమంతా మేలిన్ల ప్రజలు నా గార్చి తెలిసికొనగలాగరు. ప్రభువిచ్చిన మొదటి వాగ్దానము నెరవేరగా, రెండవ వాగ్దానం నా స్వస్థత కూడా ప్రభువే చేయగలరనే నిరీక్షణ కలిగయున్నాను. మరోక నాతన వాగ్దానముచ్చారు. మమ్ములను ఆత్మ పూరుణలుగా చేయగలాగరు గనుక స్వస్థతా వరాన్ని ప్రసాదించి మేము చేతులుంచి ప్రారి�ంచువారికి స్వస్థత పొందు ధన్యత లభిస్తుందనియా, ఆ తర్వాత నాకు స్వస్థతనివవాగలరని తెల్పారు. మేము మా కుటుంబము యోహాను నావలై ప్రభువునె సదా సేవించగలమని నిబంధన చేసికోగలాగము. కొన్ని నెలల తర్వాత మా దేవము ఇండియాకు ప్రయాణమయయాము. మాస్వకీయులు మధ్య సాక్షమవ్వాలని ఆశించాము. మేమే రక్షింపబడిన తర్వా ఇండియా ప్రయాణంలో తోడుగా వుంటననియు, దాతలను కావలియంచి రక్షించగరని ప్రభువు అభయమిచ్చారు. దాతను ముందుగా నడిపించి, మా నోట ప్రభుమాట వుంచగలమని తెలుపటను బట్టి బహు ధైర్యంతో ఆనందంతో మా ప్రయాణము కొనసాగించాము. ఆయన వాగ్దానమిచ్చి నెరవేర్చి దేవుడని నమ్మాను. దేవుడు సర్వశక్తిమంతుడు బలవంతుడైన ప్రభువనకేమ అసాధ్యము కానేరదు.
ప్రతి బోధలో వ్యాదిలోన్ను వారిపై చేతులుంచి యేసు నామముతో ప్రార్థించగా పరిశుద్ధాత్మ ఉనికి విాపై నిలిచి అన్య భాషల అభిషేకాము కలేగది. అకస్మాత్తుగా ప్రతి వ్యక్తి పశ్చాత్తాపం కల్గుట, అసంకలిపత చర్యగా దష్ట శకుతలు దారమగుట స్వస్థతలు సంభవించుట, వారంతా ఆత్మతో నింపబడి దేవుని స్తుతించి ఆరాదించుటను బట్టి మేము పరమానందబభరితులవై దేవుని కీర్తిస్తున్నాము. ఈ రీతిగా ప్రతి సంవత్సరము ఇండియా వెళ్ళి అద్భుతమైన సవాస�తలను జరిగించుట ప్రభువు చితతవైనందన అమెరికాలో స్వదేశంలో ఆయన సేవ చేయు ధనయలమగుట దేవుని చిత్తముగా
బూదిగంత అద్భుత సాక్షులు
15 తలసతున్నాము. ముఖ్యముగా మేమే క్రీస్తు ప్రేమకు సాక్షులముగా ఎందరో స్నేహితులలో అపరిచితులలో సువార్త బోధించు భారంకలిటయున్నాము. బూదిగంతాలలో మేము సాక్షులముగా నుండాలని 2002లో వేసవిలో వాగ్దానము పొందాము. ఈ రీతిగా ఎన్నో సంఘాలలో ఆసప్రతులలో మారుమాలకు గ్రామాలలో వ్యాపారసం�లలో వీదిమాలలలో మారెకట్టు స్థలాలలో చేయు ప్రసంగాలన్ని ప్రజలు ఆసక్తితో వినుట ప్రభువు సిద్దపాటు యిచ్చుట వలననే సాధ్యమయేయది. వివిధ ప్రజల సమస్యలలో ఉ ద్యోగాలలో ఆర్థిక యిబ్బందులలో సకల రోగాలను సవాస�తపరచుటలోను మతతుపదార్దల బానిసలుగానున్న వారు విడుదల పొందుట. యివన్నీ యేసు దివ్య అద్భుత మధుర నామముతోనే సాధ్యములగుట విశేషము. 2005వ సంవత్సరములో నేను నా తల్లితో 5 వారాలు మషన్ ట్రిప్గా విమానములో ప్రయాణము చేయుచుండగా నేను నా సోదరి మారెకట్ పనిమీద వెళ్ళాము. సరిగాగ 10 సంవత్సరాల వయససు గల బాలుడు శేఖర్ నన్ను సమీపించి కలువపూలు కొనమని అడిగాడు. అతని కండ్లు మామాలుగా కనిపంచలేదు. అతని చూపులో దోషం కనిపంచింది. నీకండ్లకు ఏమైనా లోపముందా? అని అడిగాను. కుడికన్ను పుటటనపపటి నుండి గ్రుడిడ్గా నున్నదన్నాడు. యేసు నామంతో ప్రార్థిస్తే నీకన్ను బాగు కాగలదు బాబా, నేను నీ కొరకు ప్రారి�ంచనా? అని అడిగాను. నేను ప్రార్థిస్తే యేసు నిన్ను బాగు చేస్తాడు అన్నాను. పసైతాను నన్ను నిరుత్సాహాపర్చాలని ప్రయత్నించాడు? ఒకవేళ్ జరుగక పోతే ఏమగును? కాని పరిశుద్ధాత్మ ఉనికి నన్ను ధైర్యపర్చింది. శేఖర్ కాసత సిగ్గు పడిననా ఒప్పుకున్నాడు. సరిగాగ మారెకటు మధ్య ప్రాంతంలో నా చేయి చూపి అతని నొస్టిపై నంచి ప్రార్థించాడు. నేను నా సోదరి ప్రారి�ంచసాగాము. ఆ తర్వాత శ�ఖర్ను ప్రశ్నించగా నాకు చూపు కనిపస్తుంనది తెల్పాడు. హల్లెలూయా.
మారకంతో ప్రోత్సాహం కలిగంది. విశ్వాసము పెరిగింది. ఉత్సాహంతో మరొక్కసారి ప్రార్థించాము. ఒక్కసారిగా ఎగిరి గంతులేసాడు. యీ స్వస్థత గార్చిన వార్త మారెకట్ అంతా ప్రబలింది. అది అగ్ని జావాలలా అంతటా ప్రార్థన అవసరాలైన్నో వుండగా అందరూ ప్రార్థన చేయమని కోరారు. 30మంది పైగా చేరారు. ఆ రాత్రి చెవులతో వినలేనివారు స్వస్థత పొందారు. ఎన్నో నొప్పులు నుండి బాగయయారు. నలుగురు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అన్య భాషల ద్వారా పరిశుద్ధాత్మ ఉనికి అనుభవించారు. చిన్నపాటి ఉజ్జీవ సరభ జరిగిందని తెలుపగలము. మేము గమ్యము
బూదిగంత అద్భుత సాక్షులు
16 చేర హడావుడిలో నున్నాము. మేము వెళ్ళు విమాన సమయము మార్చివలసివచ్చింది. ఇక మా యిల్లు అడ్రస్ కనుగొని యిల్లుచేరగా ప్రార్థనలు కొనసాగించాము. ఇక తర్వాత 10 రోజులు 20 లేదా 30 మంది ప్రార్థనలు కోరవారు. ఎందరో రోగాలనుండి విముక్తి పొందేవారు. ఉబ్బసము కీళ్ళవాతము, హెారి�యా, డిస్క తోలగుట, పసైనస్ సమస్యలు, కంటి లోపాలు, వినికిడి లోపాలు, దష్టశక్తి ప్రభావితులు యీ రీతిగా ఎందరో రోగాల సమస్యల నుండి స్వస్థత పొందారు. పరిశుద్ధాత్మ కొందరిని తాకింది. కరణభేరి లేని ఒక స్రీతకి క్రోతతగా అవయవము ఏరపడుట డాక్ట్లను ఆశ్చర్యపర్చింది. ప్రభువు స్వదేశంలో సేవను జయప్రదము చేయగా మరలా తిరిగి రావలసి వచ్చింది. నేను లాయరుగా పనిచేసే అమెరికా ఉద్యోగాన్ని వదులగా చాలా క్లిష్టంగా తోచింది.
పసపెటంబరు 11 అమెరికా వచ్చి ఉద్యోగం విరమంచి తిరిగి నవంబరు 11వ తేది ఇండియాలో అనాధశరణాలయాన్ని ఆరంభించాము. మా జీవితాలను సంపూరణంగా మార్చరు. పరిశుద్ధాత్మ మమ్ములను వదిలి పెటటనందన ఆనందము శాంతి మా కుటుంబాలలో సర్వదా నిలిచియండేది. మా ప్రార్థనలు వినుట మాత్రమే కాదు ప్రతి ప్రార్థనకు జవాబు లభించేది. మా కన్నీరు చూచుటయే కాదు కన్నీరంతా తుడిచేవారు మా ప్రభువే. మా ఆనందాన్ని చూచుట మాత్రమే కాదు మాతో కలసి ఉత్సాహాన్ని పంచుకొనేవారు. మేము అమెరికాలో నున్ననా ఇండియాకు చెందిన వారంగా నిలిచాము. శాఖహారులుగా నిలిచాము. హిందీ మాట్లాడేవారము. మేము క్రీస్తులో మా హృదయం మార్చుకున్నాము. సృష్టి కర్తతో క్రొత్త సస్సంబంధాలనేరపరచుకొని అతి సన్నిహితంగా జీవిస్తున్నాము. గతంలో నేను ప్రార్థించిన రీతిగా నీవు నిన్ను నిజదేవునిగా కనపరచుకోమని అడిగి జవాబు పొందాను. ప్రియ చదువరీ, నీవు కూడా ""యేసా నీవు నాకు కావాలి. నిన్ను తెలిసికోవాలి. నీవు నాకు నిజదేవునిగా కనపరచుకొని దీవించు అని ప్రార్థించు. దేవుడు దీవించనుగాక .అవెున్. ఆశ్చర్యకదుడు, ఆలోచనకరత, బలవంతుడైన ప్రూ నిత్యండను తండ్రి సమాధాన కరత నా యేసయ్య. హల్లెలూయా.
బూదిగంత అద్భుత సాక్షులు
17

పరలోక దర్శినవుచ్చి స్వస్థతనిచ్చిన క్రీస్తు స్తుతి పాత్రుడు
కగరీవుడ్ అమెరికా
/
""ఆయన దేవుని వాక్యమును గార్చియు యేసు క్రీస్తు సాకషమును గారిచే తాను చూచినంత మటుటకు సాకషమచ్చెిను".
పరిచయము :
నాపేరు గారీవుడ్ నా జీవితములో జరిగిన ప్రమాదము నా జీవితదిశను మార్చింది. అది 1966వ సంవత్సరము క్రిస్మస్ జరుపు కోనుటకు రెండు రోజుల ముందు అనగా 23వ తేదీ డిపసంబరు నెలలో నేను, నాచెల్లి కారులో ప్రయాణిస్తూ వుండగా క్రీస్మస్ గీతాలు పాడుకుంటున్నాము. శుద�రాత్రి సద్దణంగా అనే పాటనా చెల్లి శ్రావ్యంగా పాడుతా కుటంబభసరభయలను కలిసికొనే ఆనందంలో యిద్దరమా మునిగిపోయాము. అకస్మాత్తుగా నాచెల్లి గావుకేకలు వినిచూచేసరికి ప్రమాదమని హెాచ్చరిస్తున్న నా చెల్లిమాట వినిపించని క్షణములో బరువైన ట్రక్ తపపుదారిలో నుండి నా కారును గుదు�కుంది. అకారిడ్యన్ వుడిచినట్లు నా కారు ముడుచుకు పోయింది. నాచెల్లి గొప్ప ప్రమాదకరమైన గాయాలు కలుగాలేదుగానీ, నొప్పితో నేను బాధపడసాగాను.
నాముఖంలో ముకుక వద్ద సన్నగా నొప్పి ఆరంభమైంది. తక్షణం నొపపంతా మటుమాయమయింది. మరణము బాధలేనిదిగాతోచింది. నాశరీరము పైకిలేచిన అనుభవం కలిగంది. నా వపస్తాలుతీసి ప్రక్కన పెట్టినంత తెలిగాగవుంది. శంఖకారము లేదా పఘనల్ ఆకృతిలో నన్న మేఘములలో సుడులు తిరుగుచూ ప్రదేశించాను. సన్నని కాంతి మాత్రమే కనిపంచింది. అతి త్వరలో పైకి చేరసాగాను. విమానాశ్ర్యంలో జారెడు మెట్లు ఎకికనట్లు ్రశమలేకుండా వెళ్ళాను. ఆ సమయంలో పాటలు వినిపంచాయి. నాకు పాటలంటే ప్రాణము, హైస్కూలు విధ్యాసమయంలో పాటల పోటిలో చాల బహుమతులు పొందాను. నా ప్రమాదకాలము కాలేజీలో సంగీతంపాడే రోజుల్లోనె జరిగింది. ఆరోజు సంగీతం కన్నా అతిశ్రావ్యంగా
బూదిగంత అద్భుత సాక్షులు
18 మధురగానాలు విన్నాను.
విదించబడివన గొ�ై�్రిల్లకే మహిమ ఘనత అర్హత చెందాలి. సరవాజా�నమునకు మంచిన దైవానికి సదాకాలము మహిమ ఆమెన్, ఆమెన్ ఈ భావంగల పాట విన్నాను. ఎన్నొ లక్షల కోట్ల దాతలు దేవుని ఘనపరచుచూ పరలోకంలో పాడేపాట ఎంత వినసొంపుగా నుండుటుందో మాటల్లో వరిణంచలేము.
పరలోక పటటణవరణన :
నేను పాటలు వినుచూ మేపఘాలు తెరువబడగా బంగారు రంగుగల పసటిలైటు వాహనం ఆకాశంలో వ్రేలాడుట చూచాను. ఎవరైనా పరలోకాన్ని ఎలా చేరగలరు? అనే ఆలోచన నాలో కలిగంది. దేవుని వాక్యములో అతి స్పష్టంగా వివరించారు. నీ వాక్యము నా పాదములకు దీపము, నాత్రోవకు విలువైయున్నది. నేను పరలోక దర్శనానికి అతి సమీపముగాచేరియుండగా నాతన యెరుషలేము పట్టణము అందమంతా ప్రకటనలో వరిణంచిన రీతిగా స్పష్టంగా ఉందని తలంచాను.
""ఆ పట్టణపు ప్రకారము పండ్రెండు పునాదులు గలది. ఆ పునాదులపైన గొ�ై�్రిల్లయు, ఆపోసతల ఉనికి కనబడుచున్నది". ప్రకటన 21:14
""దానియెకక వెలుగు ధగధగ వెరయు సార్య కాంతి వంటి అమాల్యం రత్నములను పోలియున్నది." ప్రకటన 21 : 21
ఆ పట్టణ కోలతలు
""ఆ పట్టణము చచ్చేకవైనది. దాని పొడవు, వెడలుపతో సమానము నిరీణత కొలతలలో ని]్మంచబడింది. అది 2.7 భలియన్ల క్యూభక�వైళుి 7,80,000 అంతసతులు గలదిగానున్నది. తేలికగా వందలవేల మనియన్లు ప్రజలకు సరిపోవును బూమపైనన్న వ్యకుతలకు మంచి సరిపడు పటటణముగా కనిపంచింది.
నా ఉనికి పరలోకములో నుండగా నాకు సుపరిచితమైన వ్యక్తి ే్నేహితుొకడు ప్రమాదంలో మరణించాడు. ఆయనను నా కొరకు పంపారు. అది దేవుడే నా కొరకు వ్యక్తిని సిద్ధపర్చి, పరలోకం చూపించుటకు నిర�శించుట ఆశ్చర్యపర్చింది. దీనిని బట్టి మనలో ఎవరు చనిపోయినను మనకు ప్రియమైన
బూదిగంత అద్భుత సాక్షులు
19 తల్లిగానీ మరెవరైనకావచ్చు ఒకరిని ఆహావానించుట్రై పంపుతారన్నది. నగ్నసత్యమని అర్థము చేసుకోవాలి. నారకైతే స్నేహితుని పంపారు, నేను గుర్తించాను. నేను ఈ లోకంలో చూచినట్లే ఉన్నారు. ఇద్దరము ఆ క్షణం ఆలింగనము చేసికోనగా నేను నీ కొరకు చాల విషయాలు వివరించాలని అని నన్ను తోడొకని క్రొత్త ప్రాంతాలు చూపుటకారంభించాడు.
మొదటిగా నాకు చూపిన ప్రాంతం నాకు దేవుడు సిద�పరిచిన యిల్లు యోహాను 14:2 ""నా తండ్రి యింట అనేక నివాసములు గలవు నేను మీకు స్థలము సిద�పరుచుట్రై వెళుిచున్నాను." నాకు సిద�పరిచిన నా యిల్లు సరిగాగ పెద్ద భవనముగా కనిపంచింది. అందంగా ఉంది. నేటి ఆధునిక భవనం వలై ఉంది. దానిచాటాట పెఫన్సింగ� ఉంది. అందమైన స�ంబాలున్నాయి. మేము యిద్దరము లోనికి వెళ్ళాము. మాడు బ్రకట్లలో పెరుంట్ మేము నివసించు గది ప్రాంతములో పెట్టి వున్నాయి. న్నాేహితుడు తన చేయి ఒక బ్రట్టులో వుంచి రంగు, పెయింటింగ� గల చేతిని గోడపై విదిలించాడు. తక్షణం ఆ గోడపై సుందరమైన పూలతో డిజైను అలంకరణ ఏరపడుట చూచాను. నేను మగిలిన బ్రట్టులోని పెరుంట్ గోడపై ఒలకబోసససాను. వెంటనే ఆగదంతా గులాబీ పరిమళం గుభాయించింది.
నా స్నేహితుడు చెప్పిన మాట నన్ను ఆశ్చర్యపర్చింది. నీకింకా ఈ పరలోకంలో నీనివాసంలో జీవించే సమయం రాలేదు. నీవు తిరిగివెళ్ళిపోవాలి అన్నాడు. నేను తిరగి ప్రయాణము చేయుటకు నడసతున్న రహాదారంతా స్వచ్ఛమైన బంగారముతో చేయబడింది. బంగారు పనిచేయు కంసాలి వారినడిగితే చెప్పగలరు. కలషితవైన బంగారము పసుపు రంగుగా నుండగలదుగానీ, కల్మషము లేని బంగారము పారదర్శికముగా స్వచ్ఛంగా వుంటుంది. ప్రకటనలో తెలిపన వరణనంతా ఖచ్చితముగా నెరవేరుపగా చూచాను.
పరలోకంలో చూచిన గ్రంథాలయము :
పరలోకములో గ్రంథాలయముంటుందని విన్నారా ? నాకయితే తెలియదు. అది ఆశ్చర్యపడలిగనంతా వాస్తవసత్యము ఎన్నో పెద్ద వాలయాముల పుస్తకాలున్నాయి. ఎవరి పాపములు క్రీస్తు రక్తములో విమోచించబడినవో వారి పేర్లు ఒక దేవదాత సహాయము వలన జీవగ్రంథదములో గొరర్ర్రిల్ల పుస్తకములో వ్రాయబడును. రక్తములో ముంచిన పుస్తకములో పాపాలు తుడిచివేస్తుంది.
బూదిగంత అద్భుత సాక్షులు
20
ప్రకటన 3:5, 20:12, 21:27
""జీవ గ్రంథదములో నుండి అతని ్రేరెంత మాత్రము తడుపు పెట్టక నా తండ్రి యెదుట దాతల యెదుట అతని పేరు చెప్ప "" జీవగ్రంథదము విపపబడినది. కొందును ఆ గ్రంథదములందు వ్రాయబడియున్న వాటిని క్రియల చొప్పున మృతులు తీరుపపొందిరి. గొరర్ర్రిల్ల జీవగ్రంధవుందు వ్రాయబడినవార దానిలో ప్రవేశింతురు.
ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించిన వార్తను దాత అందుకుంటుంది. వెంటనే ఆ వ్యక్తి పాపాలన్నీ తుడిచివేసిన తర్వాత జీవగ్రంథదములలో స్పష్టంగా పేరును వ్రాసివుంచుతుంది. నాపేరును ఆజీవగ్రంథదములో చూడగా అత్యానందబభరితుడనై అపురూప అద్భుత అనుభవంగా భాగ్యాంగా తలచాను. నాపేరు ప్రక్కగా వ్రాయమబడిన మాటను చూచాను.
""క్రీస్తు రక్తము ద్వారా ఋణము పూర్తిగా చెల్లించబడినది" వరకొన్ని పుస్తకాలలో ప్రార్థనావసరతలు వ్రాసివున్నాయి. ఆధ్యాత్మిక అభివృద్ధి లోకంలో ఎంత వరకు చేయ గల్లుచున్నామో వ్రాయబడు వివరణ నాకు వింతగాతోచింది. మన ద్వారా రక్షించబడిన వారి పేర్లు కూడ పుస్తక్ములో వ్రాయబడియండుట స్వయంగా స్పష్టంగా చూచాను. దేవుని గార్చి తెలిసికోగలిగన వివరాలన్న పుస్తకాలు మరెన్నోవున్నాయి. నేరచుకొనే అవసరత పరలోకంలో కూడా వుంటుందనియు, అది బూలోకంలోనుండి పరలోకంలో కొనసాగుతుందని గ్రహించాను. లైబ్రరీ నుండి వేర ప్రాంతం చేరునప్పుడు ఏడు దీపస�ంబభమువంటి దివ్యవైన ప్రాంతాలు చూచుటలో ఆమాకకయిన గొప్ప దృశ్యాలు నన్ను పరమానంతబభరితుడ్ని చేసాయి.
""ఆ సింహాము ఎదుట ఏడు దీవాపములు ప్రజవాలించు చున్నవి. అవి ఏడు ఆత్మలు" దేవుని ధవళ్ సింహాసనాన్ని 24 మంది పెద్దలను చూచాను.
""ఆ సింహాసనములను 24 పెద్దలు తెల్లని వస్రతములు ధరించు కవితల మీద సువరణకీర్టము పెట్టుకొన్నవారై కూరచుండిరి.మరొక పెద్దగదిలో పైన విలాసము వ్రాయుట గమనించాను.
అందుకొనే ఆశీర్వాదాలు :
నేను ఆ ద్వారం తెరిచి చూడగా నోరు తెరచి ఆశ్చర్యంలో నిలిచాను.
బూదిగంత అద్భుత సాక్షులు
21 కొన్ని కాళ్ళు, చేతులు, ప్రతి అవయవము విడిగా నుండగా అవి ఎందు నిమిత్తము వుంచారో తెలియదు. బూలోకంలో అనేకులు ఒక్కొక్క అవయములు లోపంగా నున్నవారు దేవుని అర్థించినపుడు అద్భుతంగా దేవుడివ్వాలని ముందుగా సిద్ధపరచి వుంచిన ప్రత్యేక గదిని చూచాను. కొందరు బూమపై జరిగిన అద్భుతస్వస్థత ప్రార్థనలకు జవాబుగా దాతలు ఆ సమాచారమును పరలోకంలో గదిలోనున్న అవయవాలను అందుకోని క్రిందికి దిగి అవి అందించుట సవాయంగాచూచాను. దాతల రాకపోకలు సాగించుట సత్యమని నమ్మాను. చాలమంది అద్భుతములు జరగదని అపనమ్మకంలోఉంటారు. ఆభావము తప్పుగా అర్థము చేసికొనుటయే నేడు నీకు నాకు అందరికీ అద్భుతములు సంబభవించగలవు విశ్వాసముతో అడిగి పొందుకొనగలము
పరలోకంలో స్వస్థతలు :
నా ప్రమాదము ద్వారా నాప్రాణములేని శరీరము బూమపై నుండగా నాఆత్మ పరలోకసంచారము చేసిన తర్వాత దేవుని ఆజ్ఞనుబట్టి బూమని చేరాలి నాకిష్టంగా లేదు. నాప్రమాదస్థితిని బట్టి నా చెల్లి నాకొరకు ప్రార్థించుచుండగా యేసునామంలో నేను బ్రతకాలని పదేపదే పలుకుచూ ఏడసతూనె ఉంది. నేను మరణించానని డాక్టు చెప్పగా ఆమె మరింత దు'ఖముతో తన హాృదయభారంతో వేదనలో యేసు నామాన్ని ఉచ్చరించసాగింది. యేసునామము దివ్యనామము గొప్పమహిమగలనామము.
నా పరలోక అనుభావాన్ని బట్టి బూలోకంలో ప్రార్థిసేత పరలోకంలో ఎట్టి సపందన కల్గుతుందో నేను చూచాను. గనుక దాతలు సంసిద�ంగావుంటారు. వారు చేస్తున్నపనులన్నీ ఆ్రేసి కతితదాసి దేవుని భడడ్లను యేసునామముపలికిన వారిని చేరగలరు. పసైతాను శకుతలు కూడా యేసునామము వినగానే వణకుటను చూచాను. నాచెల్లి ప్రార్థించగానే నా ప్రయాణము ముగిసింది. నా శరీరములోనికి నా ఆత్మ చేరింది. నా శారీరక బాధలన్నీ అట్లే నిలిచివున్నాయి. నయావెక్సికోలో నున్న మెడికల్ ఆసప్రతికి చేర్చారు.
నాముఖంలో ముకుక కోసికోని పోయింది. ముఖంలోని 100 కుట్లుపడ్డాయి. నా పెదవిక్రింద, వెుడవద్ద, గడడ్ము భాగము మాడుముకకలుగా మారింది. గొంతు సవారేపటిక నలిగిపోయింది. నేనెన్నటికీ పాటలు పాడలేనని
బూదిగంత అద్భుత సాక్షులు
22 డాకటర్లు తెలిపారు. పాటలేకాదు, మాట్లాడేస్థితిరాని భయపడ్డారు. నా నలిగిపోయిన సవారేపటిక పైభాగమును కిడ�్నవలై మార్చిస్థితిలేదు. -- వైద్యపరంగా చికిత్సలేదు. కానీ నాపట్ల జరిగిన అద్భుతము దేవునివరమే ఆ రోజు రడియాలో భల్రగైధర్ పాట వింటున్నాను. ---నేను మాట్లాడలేనుగానీ మనససులో ప్రార్థించగలాగను. నేను విన్నపాట --- ఆయన నన్ను స్పర్శంచాయి. ఈ మాట ఆధారంగా ""దేవా, నీవు నన్ను తట్టి స్వస్థత పర్చగలవు" నీకు అసాధ్యవైనదేమీ లేదు. నన్ను తాకండి ఆమెన్."
ఆ క్షణంలో ప్రభువు నా ఆసప్రతిగదిలో నడిచినన్ను చేరుట చూచాను. నేను పరలోకంలో చూచిన ఆకారములో నేను దర్శనంలో చూచాను. ఆయన నన్ను సమీపించి నన్ను తాకారు.ఆకషణములో ఒక నర్స్ నన్ను చేరి ""గుడ్మారి�ంగ� ఉడ్ గారు, ఎలా ఉ న్నారండ�" అని పలకరించింది. గత 9 నెలలుగా నన్ను చేరి పలికేమాట అదేనని నాకు తెలసు. నేను ఆకషణములో నా రెండు చేతులు పైకిలేపి ""దేవునికే స్తుతి, నేను స్వస్థతపొందాను" అంటా అరిచాను. నర్స్ ఆశ్చర్యంతో తన చేతిలో నున్న మందులట్రేని క్రిందపేసి, డాకటరుగారిని పిలుచుటకు పరురగత్తింది. నా రికారుడ్లను బట్టి నేను మాట్లాడగలిగన స్థితి ఏ పరిస్థితిలోనా ఉండదు, ఎందుకనగా నాసవారేపటిక భాగమంతా చిదికిపోయివుంది. అదే స్థితిలో నుండగా నేను మాట్లాగల్గుట చూచిన డాకటర్లు ఆశ్చర్యపడ్డారు. ఇది ప్రభువు చేసిన దైవిక అద్భుత స్వస్థత అసాధారణ అద్భుతమని నేను సాకషమవవాసాగాను. అద్భుతాలు చేయగల దేవునికి సాధ్యము.
యోబు 37:14 ""}రుకోండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము"
దేవుడు నా పక్షంగా గొప్ప అద్భుతాన్ని చేసారు. ఈ దినాల్లో కోరుకున్న వారికి అద్భుత స్వస్థత నివవాగల సమర్థుడు క్రీస్తే నా స్వస్థత తర్వాత నేను నా స్నేహితులు ప్రార్థించిన పఘలితంగా అద్భుతరీతిగా గండె జబ్బుగలవారు స్వస్థత పొందుట, దేవుని దయవలనని నమ్మి స్తుతించాను.
ఒకసారి నేను బైబీలు స్టడీ నడ్రించే సమయంలో ఆ గంపులో నున్న ఒక వ్యక్తికి గండె ప్రమాదస్థితిలో ఉన్నట్లు జా�నవాక్యమనే వరం ద్వారా ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెల్పారు. నేను ఎవరితో చెప్పలేదు. అందరూ మీటింగు ముగిసాక బయలుదేరాను. అనుకోని రీతిగా ఒకసీత పర్స మర్చిపోయినందున మేము తిరిగి ఆమెకు సహాయ పదలచి వెనుదిరిగాము. సరిగాగ ఆయింటి ముందు
బూదిగంత అద్భుత సాక్షులు
23 అంబులైన్స ఆగివుంది. బైబీలు స్టడీ చేసిన గృహాములో ఒక వ్యక్తి మరణించగా తిరిగి బ్రతికాడు. అతని ప్రత్యక్ష సాక్షమేమనగా ""నేను యిపుే పరలోకం చూచాను. అక్కడ వరణనంతా కగరీగారు చెప్పినట్లుగానె ఉంది. ఆయన చెప్పిన వివరాలన్నీ చాల సత్యము. నేను చూచాను అన్నారు. ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అందరూ నన్ను ప్రార్థించమని కోరారు. మరొక 45 నిమషాలు ప్రార్థన కొనసాగించాము. నా అనుభవాన్ని స్థిరపరుచుచూ మరొక 6 మంది అదే అనుభవాన్ని పరలోక దర్శనాన్ని దృడిడపర్చారు. ఆ సమయంలో దేవుడే నిరణయించడని గ్రహించి దేవుని స్తుతించాము.
పరలోక సందేశము :
నేను చాల తీవ్రంగా గాయపడాను. మరణించానని డాకటర్లు తెలిపారు. ఆయన దయను బట్టి పరలోక అనుభవంపొంది అనేకులకు సాకషమచ్చి పరలోకం వాస్తవమని వివరించుటకేనా ప్రమాదాన్ని దేవుని చిత్తంలో తప్పిపోయిన ప్రజలు దేవుని చేరుటకే ఆయన సంకలపం చొప్పున ప్రతి అనుభవాన్నిస్తారు. ఆత్మలో పునరుద�రణ ఆత్మలో ప్రార్థన తిరిగి విజృంభంచుటకు ప్రార్థించుటకు సరిగా నేర్పించుటకు దేవుడే సహాయము చేస్తారు. నాకు నేర్పిన ప్రార్థనేమనగా దేవా, నీ వాక్యంలో చెప్పిన రీతిగా అది పూర్తిగా నెరవెరను అని ప్రార్థించాలి. పసైతాను శకుతలనెట్లు ఎదిరించలో పరలోక సింహాసనాన్ని ఎట్లు కదిలించాలి? ప్రార్థన పఘలబరితమై జవాబులు పొందునట్లు నేర్పిస్తారు. అప్పుడే అద్భుతాలు అధికంగా గమనిస్తాము.
మానవులైన్నడా చూడని రీతిగా అసాధరణ స్వస్థతలు కల్గుతాయి. యివన్నీ క్రీస్తు నిన్ను, నన్ను ప్రేమిస్తున్నారు. అంతేకాదు మన జీవితాలంటే అపరిమత ప్రేమ గలిగయున్నారు. నీకొక అద్భుతమునిస్తారు. కాలమును నిలిపివేయు సమర్థుడైన దేవుడు ఏదైనా అసాధారణ క్రియలు చేయగలడు. యివన్నీ తెలిసికున్న తర్వాత ఒక ప్రశ్న మీముంచనా? నీ పేరు జీవగ్రంథదములో వ్రాయబడిన స్థిరతనీకుందా? మన తపపుల జాభతా పరలోకంలో పుస్తకంలో ఉంటుంది. అవన్నీ క్రీస్తు రక్తంలో దాత ద్వారా తుడిచి వేయబడినవని తెలిసుకున్నావా? లేనిచో దేవునితో సమాధానపడాలి. నిన్ను ప్రభువుదర్శంచే సమయము నేడేననియు, ఈ పుస్తకము చదువుటద్వారా వాస్తవస్థితిగ్రహించి జీవగ్రంథదములో నీపేరు వుండుటకు నీవు
బూదిగంత అద్భుత సాక్షులు
24 చేయవలసిన కరతవ్యము ఏదనగా నీపాపాలు వినయంతో ఒప్పుకొని రక్షణ స్థిరత పొందు. ప్రభుని ఆపారశక్తి నిన్ను ఆవరించగలదని విశ్వాసించు ఆయన సదానీలో నివసించాలని కోరుకో.
బైబీలులో వాక్యభాగాన్ని స్వంతం చేసికో ఆయన పొందిన నామము ద్వారా నాకు స్వస్థత లభిస్తుందని ఆయన త్యాగముద్వారా రకతధారల ద్వారా మనకు విమోచన లభిస్తుంది. ఆయన వాక్యాన్ని పూర్తిగా నవ్మాలి. విశావాసంతో చేసే ఈ ప్రార్థన నీ జీవితాన్ని కదిలించగలదు.
ప్రార్థన :- పరలోకపు తండ్రీ, ఈ అద్భుత సాక్ష్యాన్ని చదివినవారందరి పైనా మహిమను చాండి బూమపై నీ ప్రభావాన్ని అద్భుతశక్తిని ఎట్లు కనపరచుచున్నారో అవగాహానకలిగంచండి. ఈ అసాధారణ ఆద్భుత సాక్ష్యాలను నమ్మి వారి వ్యక్తిగత జీవితాల్లో అట్టి అద్భుతాలు చేయగలవనే నమ్మిక కలిగంచండి. నా జీవితంలో నేను పొందిన అభిషేకాన్ని వీరికి దయచేయండి. నీవే వాస్తవమైన సత్యదేవుడ నిగ్రహించే హాృదయాన్నివవాండి.
అసాధారణ అనుభావాన్ని నాకందించిన నీవే వారికి కూడా ప్రార్థించుట నేరపండి. నీనామములో గల శక్తిని బహిరంగపర్చాలగలదనీ చూపిండి. నేడు ఈ అనుభవజా�నం ద్వారా వీరి విశ్వాసాన్ని అధికము చేయండి. వాక్యమును నమ్మి జా�నవాక్యము ద్వార దైవిక స్వస్థత అనుభవంలోకి తీసుకొనిరండి వీరంతా నా వలై అవసరతలునన్న వారి బలహీనలతలు పరిశుదా�త్మద్వారా గ్రహించి, నిన్ను ప్రార్థించి అసాధారణ అద్భుతాలను చూడగల ధన్యత నీయండి.
యెహెజ్కేలు 22 : 30
నేను దేశమును పాడుచేయకుండనట్లు పాకారమును దిట్ల పరచుటకు బద�లైన సందులలో నిలుచుటకు తగినవాడని ఎంత విచారించినను ఒక్కడైన కనబడలేదు. ప్రాకారాలను దిట్ట పరచుటకు సందులోనిలిచి ప్రార్థించే ప్రార్థనా పరులుగా వీరిని సిద�పర్చండి. వీరి సాక్ష్యాన్ని బట్టి ఇతరులు కూడా నిన్ను నమ్మి నీవే గొప్ప దేవుడవని నమ్మకంగా దరిచేరిన వారికి గొప్ప సవాస్థావరం ప్రసాదిస్తావనే గ్రహింపునీయుడి. పరలోకంలో దాచబడిన శరీర అవయవాలున్నా యునియు అది ఏది ఎవరికి అవసరమో అవి దయ చేయుటకు దాతలు సిద్ధంగా నున్నరన్నా జ్ఞానము కలిగంచండి ఆమెన్..
బూదిగంత అద్భుత సాక్షులు
25
మీ ప్రతి నరములో ప్రతి అవయములో దివ్యశక్తి అందుకోవాలని నాప్రార్థన ప్రతి బలహీనత మరణము మవ్ములనుండి దారంగా నిలవాలని నా ఆకాంక్ష. మీరు ప్రవిత్మాత్మలో ముద్రింపబడాడ్రని నా విశ్వాసము ప్రతి అనారోగ్యం యేసునామంలో దారంకావాలని దేవుని సన్నిధి సదాకోరండి
ఆయన మనకు ముద్దవేసి మన హృదయములలో మనకు ఆత్మ అనసంచరముగా అనుగ్రహించి యున్నాడు. 2 కొరింథీ 1:22
ఎపెఫస్సి 1:13""మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి ఈ గొప్ప సాక్ష్యాన్ని వాగ్దానము చేయబడిన ఆత్మచేర ముద్రింపబడితిరి. వెబ్సైట్ ద్వారా వివరంగా తెలసుకొని దేవుని మహిమపరచునట్లు దేవుని కృపసదానిలిచి ఉండుగాక ఆమెన్....