బూదిగంత అద్భుత సాక్షులు-2
(అనుభవ సాక్ష్య మాలిక)
సేకరణ
శ్రీమతి గ్రేస్ విజయ టి.యస్
ప్రచురణ
ఫిలిప్ పభ్లకేషన్స
(దీ�బస�స్త్ర�అ్� �సప�బ్� 2ళ�సర�బసబ - ువశ్రీబస్త్రబ)
దీవ
వీతీర. ��తీషవ హ�య�వ� ుర
ణశీఅ�్�శీఅ 50/- �శీతీ జశీ��వర ణ.చీ�. 47-2-7, �శీబతీసబ చీ�స్త్ర�తీ, �బఅ�స�శ్రీ�, హ�య�వ�ష�స� - 520 004 ూతీ�అ్వస �్ : హ�య�వ�ష�స� 520 002. ూ�శీఅవ : 2430148 ప్రియ పాఠకులకు, క్రీస్తు దివ్య నామమున శుభకాంక్షలు. శ్రీమతి గ్రేస్ విజయగారి మరో అద్భుత సేకరణ సాక్ష్యాలు సంపుటి మీ చేతుల్లో వుంది. అపోకార్య. 1. 8 ""అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినపుడు మీరు .... నాకు సాక్షులైయుంటారు" అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము. ఈ రోజున ప్రభువుకోసం సాక్ష్యమిచ్చే వారు కావాలి. ప్రకటన గ్రంధం 7. 9లో మనం చూస్తున్నట్లు పరలోకంలో - ప్రతి జనము (దేశము) నుండి, ప్రతి వంశము (తెగలు), అన్ని విధాలయిన ప్రజలు, పలురకాల భాషలు మాట్లాడే ప్రజలు పరలోకంలో ఉన్నారు. అలాకగ ఈ సంపుటిలో అన్ని విధాల ప్రజలు ప్రభువు నామ మహిమార్థం తమ రక్షణ సాక్ష్యాలను తెలియజేస్తున్నారు. ఈ సాక్ష్యాల సంపుటిని ప్రభువు ఆశీర్వాదించాలని, ఈ సాక్ష్యాల ద్వారా అనేకులు ప్రభువు మహిమను గుర్తించి ఆయనను సవాకీయురక్షకుని సీవాకరించాలని ప్రభువు కృపాసనం వద్ద నా ప్రార్థన. ఎంతో ్రశమకోర్చి ఈ సాకష్యాలన్నిటిని సేకరించిన సోదరి శ్రీమతి గ్రేస్ విజయ గారు ఎంతేని అభినందనీయులు. ఈ దంపతులిరువురూ పదవీ విరమణ చేశాక విరామం లేకుండా ప్రభువు సేవలో అనేక గ్రంధాలు ప్రచురించటం ఎంతైనా అభినందనీయం. ఇంకా అనేక గ్రంధాలు వీరిద్వారా వెలుగులోనికి రావాలని, దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ.....

క్రీస్తునందు సేవలో మీ సోదరుడు
దేవసహాయం దండల
బూదిగంత అద్భుత సాక్షుల పరిచయాలు
సాక్ష్యం 1. న్యజనాంగాల నుండి క్రీస్తు కొరకు సాక్షిగా నన్ను పిలిచారు
- సయ్యద్బాషా, విజయవాడ.
2.నా బలము, నా గానము నా రక్షణ యేసే, ఆయనను వరిణంచి స్తుతించెదను.
- మనోజ్కుమారి చోప్రా, పంజాబ్.
3.నా గతిని స్థితిని మార్చిన క్రీస్తు నా రక్షకుడు.
- సంగీతజైన్.
4.పరలోక దర్శినవుచ్చి స్వస్థతనిచ్చిన క్రీస్తు స్తుతి పాత్రుడు
- కగరీవుడ్ / అమెరికా
5.నేను నమ్మిన క్రీస్తు అసాధారణ శపసతచికిత్స చేసారు
- జైనిపఘర్ / అమెరికా
6.నా గ్రుడిడ్ జీవితానికి వెలుగు చూపించిన నా రక్షకుడు
- కివ్/ కొరియా
7.ప్రభుని దర్శనము ద్వారా అద్భుత అనుబంధము కలిగంది
- టాడ్వైట్ / అమెరికా
8.భవిష్యత్తు సంఘటను చూపించి నిరూపించిన క్రీస్తునా ఆరాధన
- జాన్ సన్ / అమెరికా
9.పరలోకము నరకము దర్శనమిచ్చిన యేసు నా ప్రభువు
- రక�్ల, అమెరికా.
10.మెదడు పనిచేయని కోమా నుండి క్రీస్తు రక్షించారు.
- రిచర్డ్ మేడిసన్.
11.చీకటి శకుతల బలము నుండు క్రీస్తు నామం నన్ను విడిపించింది.
- భార్తి.
12.రుచి చూచి ఎరిగితని. యెహోవా ఉతతముడైన రక్షకుడు.
- మమతాసానిరాజు , సామయాల్.
13.దురాత్మ శకుతలను దారపరచేది యేసురక్తమని నమ్మాను.
- ప]్మంధర్, పూరి.
14.ప్రభుని దర్శనము ద్వారా తిరిగి నడిచాను.
- లైన్ని, లైట్టి.
15.స్వస్థత దేవుని నుండి లభిస్తుంది గాని రోగులను ఆదరించే వ్యక్తిగా నన్ను నిలిపారు.
- లిల్లీ, మేరిల్యాండు, అమెరికా.
16.అసాధారణ అనుభవాలు క్రీస్తుతోనె సాధ్యము
- సిధ్రాధ్.
17.ఫిల్ము ద్వారా నాలో విశ్వాసాన్ని కలిగంచిన క్రీస్తు స్తుతిపాత్రుడు.
- డారెన్ విల్సన్, అమెరికా.
18.అదృశ్యవైన దృశ్యాలు చూడగలిగన ధన్యత నా ప్రభువిచ్చారు.
- జోనాతాన్ వెలాతన్.
19.దాతల దర్శనాలు రాత్రి వేళ్లో నన్ను క్రీస్తు ప్రేమలో నిలిపాయి.
- స్టీవెన్, అమెరికా.
20.కీస్తులోనె గొప్ప పెన్నిధి కనుగొన్నాను.
- సునీల్రానె, గోవా.
21.ప్రైస్తవ్యము మతము కాదు క్రీస్తుతో సస్సంబధమేనని తెలసికున్నాను.
- శారీన్ శారిపఫి, అమెరికా.
22.జైలు జీవితం నుండి రక్షించి జయ జీవితమచ్చి జీవముగల క్రీస్తు నన్ను
జీవింపజేస్తున్నారు. - జేమ్స్ జగ్జీత్సింగ్, సింగపూరు.
23.మతము కన్న క్రీస్తుపై మమతే ముఖ్యవైనదని గ్రహించాను.
- సుఖదేవ్ సింగ్, సింగపూర్.
24.పూజారుల కుటుంబంలో జన్మించి క్రీస్తును ఆరాధించు విశ్వాసిగా మార్చారు.
- డాక్టు శ్రీనివాసరభటాటచార్య, నేపాల్.
25.చారిత్రాత్మక ముస్లిం జాతి నుండి నిజరక్షకుడు క్రీస్తేనని తెలిసికొని వెంబడించాను.
- ఇమావ్ బక�్సచావా, పరా�
26.చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మవ్మును నడిపించారు దేవుడు
- జాన్రెడిడ్ - ఉయయారు
27.నా ప్రభువును ప్రేమించన నా తల్లి ధెరిస్సా నాకు బ్రతకునిచ్చింది.
- సాసన్వుకుల్లా, అమెరికా.
28.అన్ని నామముల కన్న పై నామము యేసుని నామమని నమ్మాను.
- వందనాఖన్నా.
29సజీవ యాగముగా నా జీవితాన్ని క్రీసుతకు సమర్పించి ధనయడనయ్యాను.
- వీరాంజనేయులు, గొండిరెడిడ్పల్లి, అనందపురం జిల్లా.
30. క్రీస్తే సర్వాధికారి, మహె�పకారి, నిజ దేవుడని నమ్మాను..
- సహానా
31యేసు అన్ని జాతుల వారికి అందరికీ ఒకే రక్షకుడు ప్రభువని నమ్మాను.
- సరస్వతి , హైదరాబాద్.
32.క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చు ఘనమైన పాత్రగా నుండాలనే ఆపేక్షతో సాక్షిగా నున్నాను.
- నవజీత్కౌర్, పంజాబ్.

అన్యజనాంగాల నుండి క్రీస్తు కొరకు సాక్షిగా నన్ను పిలిచారు
సయ్యద్బాషా, విజయవాడ.
బూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు. అపొ 1:8
దేవునికి మహిమ కలుగునుగాక... నాపేరు సయ్యద్బాషా. నేను యేసుప్రభుని సొంతరక్షకునిగా అంగీకరించిన తర్వాత నా పేరు స్యయద్ ఇస్సాకు నేను ముస్లీం మతానికి చెందినవాడను. నా తల్లిదండ్రులు సయ్యద్ కాలేషాగారు మరియు స్యయద్ క్రిమున్గారు నాకు ఒక సహోదరి కలదు ఆమె పేరు స్యయద్ ఆషా. మేము విజయవాడలోని యునవులకుదురు గ్రామములో నివసించే వాళ్ళం. బాల్యజీవితంలో నేను ఒక రౌడిలాగా ప్రవర్తించేవాడిని యేసుప్రభు అంటే నేను చాలా ద్వేషించేవాడిని. నేను నా చిన్నతనములో దొంగతనాలు చేస్తూ పిల్లలకు నేర్పించేవాడిని, చెడు వ్యసనాలకు బాగా అలవాటు పేవాడిని. మా ఇంటికి ఎదురుగా ఒక ప్రార్థనామందిరం ఉండేది. నేను యేసుప్రభువు అంటే తకుకవ కులానికి చెందిన దేవుడు అంటా అక్కడికి వచ్చే విశ్వాసులను కూడా హేళన చేస్తూ ఉండేవాడిని. అంతమాత్రమే కాకుండా మా ఇంటి ఎదురుగా ప్రార్థనా మందిరాన్ని తీసివేయాలని పాస్టర్ గారిని కొట్టడానికి కూడా వెళ్ళాను. ఇస్లాం మతం అంటే చాలా గొప్పదని మేమే అగ్రకులమని భావిస్తూ ఉండేవాడిని. అలా నా జీవితాన్ని గడుపుతుండగా మా నాన్నగారు ఆ గ్రామంలో ఎకుకవగా అప్పులు చేయుట వలన మేము తెనాలికి దగ్గరలో ఉన్న మా అమ్మమ్మగారి }రైన రవేంద్దపాడు గ్రామంలో నివస్రించడానికి వచ్చాము. రవేంద్దపాడులో ముస్లింలు అధికంగా ఉండంటంతో ఇంకా ఎకుకవగా నేను ప్రైస్తవ మత వ్యతిరక కార్యకలాపాలు చేస్తూ ఉండేవాడిని. ఇలా నా జివితాన్ని గడుపుచుండగా ఒక రోజు రాత్రి నేను నా కుటుంబ సరభయలతో నిద్రిస్తుండగా ఆరోజు అది అర్థరాత్రి నా కలలో నేను చనిపోయాను. నా ఆత్మ నా శరీరాన్ని విడిచి వెళుతుండగా నా తల్లిదండ్రులను చూస్తూ ""నాన్న, అమ్మ నేను వెళ్ళిపోతున్నాను. నన్ను రక్షించండి,
బూదిగంత అద్భుత సాక్షులు
1 రక్షించండి" అంటా గట్టిగా కేకలు వేస్తుండగా, నా ఆత్మఘోష ఎవ్వరికీ వినబడటం లేదు. ఏవో కొన్ని దురాత్మలు నా ఆత్మని లకొకని వెళుతున్నాయి.
అప్పుడు నేను నన్ను రక్షించేవారు ఎవరూ లేరా అని నా ఆత్మలో అనుకొనుచుండగా ""యేసు రక్తం జయం" ""యేసు రక్తం జయం" అని ఎవరో గొప్ప శబ్దంతో అనడం నేను వింటున్నాను. ఆ శబ్దం విని నేను కూడా నా ఆత్మలో అనడం ప్రారంభిస్తుండగా ఆ శకుతలు నా ఆత్మను విడిచిపెటాటయి. ఒక చెయియ ఆకాశం నుండి నా ఆత్మను నా శరీరంలోనికి నెటటగా అప్పుడు నేను భయంతో కళుితెరిచి మా తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పినప్పుడు వారు నన్ను ఎగతాళ్ళ చేసి నువువా నిద్దలో కల కని ఉంటావు అనివారు నమ్మలేదు. మరల రెండవ దినమున నేను మా తల్లిదండ్రులతో మాట్లాడుతండగా సడెన్గా పెద్ద, పెద్ద కేకలు వేస్తూ పడిపోయాను. పదినిముషాల తర్వాత లేచి నేను మొదట రోజు చేప్పినదే మరలా చెప్పాను. వారు భయపడి నన్ను ఒక మాంత్రికుని దగ్గరకు తీసుకువెళ్ళారు. అతడు బాబుకు దెయ్యం పట్టిందని ఎదో ఒక తాయితుత కటాటడు ఒక రోజు వరకు బాగానే ఉంది. మరలా రెండవ దినమున ప్రాణబభయంతో పెద్ద పెద్దగా కేకలు వేయడం ప్రారంభించాను. ఈ విషయాన్ని గమనించిన మా అమ్మమ్మ మా ఇంటిముందున్న (యనవులకుదురు గ్రామంలో) చర్చికి తీసుకువెళ్దామన్నారు. మా తల్లిదండ్రులు మా అమ్మమ్మని కోపపడ్డారు. మా అమ్మమ్మకు అప్పటికే యేసుప్రభు అంటే చాలా విశావాసం. మన కులం కాదు ముఖ్యం మన బాబు ప్రాణం అని నన్ను తీసుకొని మా ఇంటి ముందున్న చర్చికు తీసుకునివెళాిరు. నేను ఎవరినైతే కొట్టడానికి వెళాినో వారి దగ్గరికే దేవుడు నన్ను నడిపించాడు. నా పరిస్థితి మొత్తం ఆర్. దెబోరమ్మగారికి మా అమ్మమ్మ వివరించారు. నేను మాత్రం పాస్టమ్మగారితో మాట్లాడలేదు. అయినా అమ్మగారు ఎంతో ప్రేమతో నన్ను పలకరించి నా పరిస్థితి వివరించమనగా నేను వివరించాను. అమ్మగారు నన్ను ధైర్యపరిచినారు. ఆమెకు 70 యెళ్ళ వయససు ఉన్నప్పటికీ నా కొరకు 15 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసముండి ప్రార్థిస్తూ నాకు కూడా ప్రార్థనా నేర్పించడం ప్రారంభించారు. నేను ఎపుైతే ప్రార్థిస్తూ ఉన్నానో నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభువు నాకు చూపిస్తూ నాతో మాట్లాడటం ప్రారంభించారు. నా
బూదిగంత అద్భుత సాక్షులు
2 సొంతవార నన్ను చంపాలని ఆలోచనలతో నా మీదికి దష్టశకుతలను ప్రయోగం చేశారని ప్రభువు నాకు చూపించటం నాతో మాట్లాడటం ప్రారంభించారు.
నేను ఈ విషయాన్ని పాస్టమ్మగారితో చెపూతఉండగా అమ్మగారు "భాబా నీవు చేసిన పాపాలను దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని వాటిని ఇం్రపపుడు చేయకుండా విడిచిపెట్టు" అని చెప్పగా నేను ప్రభువు ఎదుట నా పాపాలను ఒప్పుకుని విడిచిపెటాటను. వెంటనే ప్రభువు నాతో దర్శనంలో మాట్లాడి ""నా కుమారుడా బాషా ఇకనుండి నీ పాపాలు కషమంపబడినమ కావున నీవు నా మందిరంలో ఉండి నా సేవ చేయమని చెప్పారు" నాకు సేవ చేయటం అంటే ఏంటో నాకు తెలియదు. యేసుప్రభువు నాతో మాటలాడుతున్నా నేను అంతా అబద్ధం అనుకొనేవాడిని అలాంటి సమయంలో ప్రభువు నాతో మరల మాట్లాడి ఇలా అన్నారు. ""నా కుమారుడా నువువా నా సేవ చేయనిచో నేను నీ ఆత్మని దషుటల చేతికి అపపగించెదను అనగా నేను నీ సేవ చేస్తాను ప్రభువా అని ఒప్పుకున్నాను. ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు చెప్పగా వారు నన్ను విడిచిపెటాటరు. అప్పటినుండి నా బాధ్యతంతా నా ఆత్మీయు తల్లియైన దెబోరమ్మగారు తీసుకోని పరిచర్య ఎలా చెయయాలో ఉపవాస ప్రార్థనలు ఎలా చెయయాలో నేర్పిస్తూ ఉండేవారు. అలా నేరచుకుంటా ప్రభువు సన్నిధిలో ఎదుగుతాఉన్నాను. నేను దేవుని సేవ చేయడానికి నిరణయించుకొన్న విషయం తెలిసిన నా బంధువులు నన్ను చంపాలని 7 సార్లు ప్రయత్నించారు. ఈ సంగతులు జరిగిన తదుపరి నా ఆత్మీయు తల్లి నన్ను బైబిల్ కాలేజీకి వెళ్ళివిద్యనబభ్యసించమని చెప్పినప్పుడు వెంటనే దానికి నేను అంగీకరించి ప్రభువు సన్నిధిని ప్రార్థించి బాప్తిస్మము పొంది నా పేరును స్యయద్ ఇస్సాకుగా మార్చుకొని బైబిల్ కళాశాలకు వెళ్ళి నుండి వరకు బైబిల్ విద్యనబభ్యసించాను. దాని ఖర్చంతా కూడా నా ఆత్మీయు తల్లిగారకర భరించారు. నేను కళాశాలలో ఉండి ప్రార్థిస్తుండగానే నా తల్లి రక్షించబడ్డారు. ఇప్పుడు దేవుని కృపను బట్టి నా కుటుంబమంతా కూడా ప్రభువుని నవ్మారు. నేను నా విద్యను పూర్తిచేసిన పిదప అనేక మంది ప్రజలు దేవుని గార్చి ఆయన జ్ఞానమును గార్చి తెలియక నశించిపొతున్నారు. వారి కొరకు విజయవాడలో 2010 సంవత్సరములో 77 మంది విద్యార్థులతో మోరియా బైబిల్ కళాశాలను స్థాపించి వారికి సాయంత్రం క్లాసులు
బూదిగంత అద్భుత సాక్షులు
3 ప్రారంభించాను. క్లాసులు విని చాలామంది స్పందించి మరలా రెండవ బ్యాచ్ 30 మంది విద్యార్థులతో ప్రారంభించాను. అందులో ఒకరు విద్యార్థి రాంబాబుగారి ద్వారా చల్లపల్లిలో కూడా బైబిల్ కళాశాలను ప్రారంభించాను. ఇలా అనేక మంది ప్రజలను ప్రభువు వైపుకు త్రిప్పి వారిచే సంఘాలను కూడా కటాటలని చాలా భారంతో ప్రార్థిస్తున్నాను. మా కుటుంబం గార్చి, నేను చేస్తున్న పరిచర్య గురించి ప్రార్థించండి. ఈ సాక్ష్యంను దేవుడు దీవించను గాక.
ఎందుకోనన్నింతగా నీవు ప్రేమించితివో దేవా.... అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయా, యేసయ్యా
ఆమెన్..
నా బలము, నా గానము నా రక్షణ యేసే, ఆయనను
వరిణంచి స్తుతించెదను.
మనోజ్కుమారి చోప్రా, పంజాబ్.
""అప్పుడు సవ్సెాను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జా�పకుము చేసికొనుము. దేవా దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొని నన్ను బలపరచుము". న్యాయాదిపతయి 16:28
ప్రభువు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు. ఆలోచనకరత. బలవంతుడగు దేవుడు. నిత్యడగు తండ్రి సమాధాన కరత. ఆయన బలవంతుడు నగుక బలమచ్చే సామర�్యం గలవాడు. సాలోమోను జ్ఞానం అడిగాడు. జ్ఞానం వివేకం రెండా యిచ్చారు. నేను బలము శక్తి అడిగాను, అదినాకిచ్చి ప్రపంచం గుర్తించే ప్రత్యేక వరం బలమునిచ్చి దేవుడిచ్చే ఆశక్తిని గార్చి సాక్ష్యం చెప్పు ధన్యతనిచ్చారు. నాపేరు మనోజ్ కుమార్ చోప్రా. ఇండియా అంతటలో బలవైనవాడను. ఆసియాలో బలవైనవాడను ప్రపంచంలో 14వ బలవైనవాడిగా ఆ ప్రభువలే నిలిపి గౌరవాన్ని పొందు ధన్యత నిచ్చారు. నా ఎత్తు 6 అడుగుల 2 అంగుళాలు బరువు 352 పౌనులు. నాకుమారుడు 18 సంవత్సరా వయససులో 372 పౌనులు బరువున్నాడు. ఎన్నో కాంపీటీషన్లలో
బూదిగంత అద్భుత సాక్షులు
4 ప్రంపచమంతా పర్యటిస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా నాకు పోటీ ఎవరాలేరు. నేను ఒక పంజాబీ హిందావుగానే జీవించాను. నాకు ఒక కుమార్తె ఒక కుమారుడు కలాగరు. పెద్ద గౌరముగల కుటుంబములో దర్జాగా జీవించే రోజులో ఒక వ్యక్తిని నా బలవంతటితో కొటాటను. అతను క్రిందపడి లేవలేదు.
నీరు జల్లాను. ప్రమాద పరిస్థితి ఎదురుకన్నాడు. పోలీసు కేసులో ఇరుకుకపోయాను. నా జీవితం తారామారైంది. జైలుపాలయయాను. నా పాప నాన్నగారెకకడున్నారు అని అడిగి ఏడ్చేది. మా తల్లిదండ్రుల పరువుపోయి నా భవిష్యత్తు నాశనమయిందనే బాధలో చాల దు'ఖపేవారు. మా పరిస్థితి గమనించి నా బాధను తొలగించు ప్రయత్నంలో ఒక పాస్టరుగారు బైబీలు తెచ్చి చదువుకొవుని యిచ్చారు. నీనొక హిందా మతసతుడను. నీనెందుకు చదవాలి? పాస్టు నన్ను చేరి మంచి జీవితం నీకు దేవుడిస్తారు. బైబీలు నవ్ముకో అని చెప్పారు. నాకు చిరాకుతో చాల తలనొప్పి కలిగంది. నా మనససు బాధతో బరువైంది. నన్ను స్వకీయులు స్నేహితులు అసహ�్యంచుకొను ఒంటరి జీవితం జైలులో గడిపాను. నా స్నేహితుని బ్రతిమలాడి అడిగాను. ఒక బాటిల్లో నీరు తెచ్చి జైలులో నాకివవాగలవా. ఆ రోజు తలనొప్పితో నున్న సమయంలో పాస్టు ఎదురయయాడు. ఈ వ్యక్తి యేసు పేరు నా ముందు ఉ చ్చరించినట్లయినా నా మనససులో నమ్మకం వుంచుకోగలనని తలంచగా సరిగాగ యేసు సమర్థత వివరించుట నాకాశ్చర్యం కలిగంచింది. నాకు ప్రారి�ంచానలే మనససు కలిగంది. ప్రభువా, నీవు నాకు మాడు వరాలనివ్వాలి. మొదటిగా నీవు నన్నుకషవించాలి. రెండవదిగా నన్నందరూ ద్వేషిస్తున్నారు. నన్ను అందరూ ప్రేమించగల ప్రసన్నత నేను పొందే భాగ్యమవవాండి. నీనొక అతి బలాదయడిగా శక్తి సంపన్నుడిని కావాలి అనుగ్రహించండి. వాక్యము ద్వారా దేవుడు నాతో సాటిగా మాట్లాడారు. నాలో నమ్మకము కలిగంచి నా జీవితాన్ని తారుమారుచేసారు.
""నాకు మొఱ్ఱ పెట్టుము. నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గాడిడవైన సంగతులను నీకు తెలియజేతను". యిర్మయా 33:3
నేను క్రమంగా 6 నెలలు ప్రార్థించాను. దినదినము ప్రభువు నాకు కావలసిన ఆదరణ ధైర్యము నమ్మిక విశ్వాసము కలిగంచి బలపర్చారు. నా భార్య బైబీలను నమ్మి
బూదిగంత అద్భుత సాక్షులు
5 చదువుట కారంభించింది. 15 గంటలు దేవుని ఘనపరచుట ధ్యానించుట ఒకరోజులో వినియోగించుట ఆసాధ్యమే. నేడు ఆమె ఎంతో గొప్ప దైవ భక్తురాలిగా ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. బైబీలులో ఏ వాక్యం చెప్పినను అది ఏ అద్యాయమో, ఏ పుస్తకమో ఏ వచనమో చెప్పగల సమర్దత గలది. వాక్య జ్ఞానంతో నింపబడిన స్థితి అమెరికా నుండి విచ్చేసిన జాయిస్మేయర్ ప్రాంక్లిస్ గ్రహెాంగారి లక్షల శ్రోతల సమక్షంలో ఆశ్చర్యం కలిగంచింది. కొన్ని లక్షల బైబీళ్ళ పంచుటలో మేము సేవచేయు ధన్యత పొందగా దేవుని స్తుతించి ఘనపరచుచున్నాము. నా పాప అమెరికాలో ఒక్క సంవత్సరం చదివిన విద్య వల్ల అమెరికా జీవనం నచ్చక ఇండియా చేరింది. నాకుమారుడు నేడు అమెరికాలో విద్యనబభ్యసిస్తూ ఉపవాసంతో దైవధ్యానంతో వుంటాడు. వాక్యాలు కంఠత నేరచుకుంటాడు. 91వ దావీదు వల్లించుకుంటాడు. నేను నా కుటుంబము నేడు దేవుని సేవిస్తున్నాము.
నా పాపాలు కషవించాడన్న నిశ్చయంత ద్వారా నా మొదటి కోరిక నెరవేర్చారు. రెండవదిగా నన్ను ఏకాంతంలో అవమానంను కొట్టివేసి అందరూ ప్రేమించి గౌరవించే తరుణాన్ని యిచ్చారు. నేను జైలు నుండి బైయిలు ద్వారా బయటపడాను. క్రీస్తు నెరిగిన బభకుతడినయ్యాను, నా స్నేహితుడి ఆహ్వానం వల్ల బైంగుళూరులో మొదటిగా సోపర్ట్సడే రోజు నేను చేయగలిగన సమర్థవంతమైన ఫీట్స్ చేయుటకు ఆహ్వానం వచ్చింది. నేను యిచ్చిన ప్రదరవానను బట్టి 2000 మంది విద్యార్థులు కేరింతలతో సావాగతం కలాగరు. ఫోటోలు తీసుకున్నారు. ఆటోగ్రాపఫ్ అడిగారు. నాలో ఉండే సమర్థత దేవుడిచ్చినందో బైబీలులో సరిపోనకిచ్చిన అసాధారణ శక్తిని నాకిచ్చి అనేకులు ఆశ్చర్యపే రీతిగా దీవించి కనికరించారు. నేను నను ప్రముఖ ఆటగాడి� కాదుగానీ, ప్రముఖునిగా ప్రపంచమంతా ఉత్సాహ బభరితంగా అందరిని ఉ్రదేకవంతు*్న చేస్తూ అన్ని సంసకృతుల వారిని కలిస్ ముఖ్యంగా యువజనులందరికీ ఆనందం కలిగస్తున్నాను. యవ్వనస్తులను వారి అందమైన కలలు నెరవేరచుటకు సాపుర్తినిసేత ఉతతమప�రులు కాగలరని నా ఆకాంక్ష. ప్రతి సమాజములోని వారికి విజయవంతంగా జీవించే కుటుంబ విలువను గౌరవ ప్రధంగా జీవించే సాపుర్తిగల సందేవాలనందిస్తారు అంటా అందరూ ప్రశంసించేందుకు కారణమేమనగా జీవితానికి ఔనని చెప్పాలి. డ్రగ్స్ వద్దు అని చెప్పాలి. బూమ మీద అనేక మాల గ్రామాలలో కూడా మత్తు ్రదవాలకు బానిసలై జీవితాన్ని వ్యర్దం చేసికుంటున్నారు. నేటికి నేను 3000 స్కూళ్ళు, కాలేజీలు దర్శించాను.
బూదిగంత అద్భుత సాక్షులు
6 తరగతులలో బయట కూడా నా సందేవృాలు వారికి సందేశ్నాత్మకంగా జీవితాన్ని ఆశావాదంతో ఎదురొకనే ధన్యత ప్రార్థనా శక్తితో అందించుట ప్రభుని కృపయే. నా జీవితాను భవసాకషాన్ని అనేక చోట్ల వివరించుట నాకు ప్రభువిచ్చాన అవకాశమే. ఏ పనినయినీ ఆరంభించుపుడెవరా ప్రముఖులుగా నుండరుగాని గొప్ప ప్రముఖులుగా రూపొందుటకు మాత్రము మంచి ఆరంభం తపపకకావాలి.
నేను ఎన్నో విషయాలు నేరచుకొనుటకు జ్ఞానాన్ని సంపాదించుటకు, పెంపొందించుటకు మంచి భవిష్యత్తు కలిగయండుటకు సాధ్యవైనంద ఉత్తమ ఆదర్శాలు గల మారాగలన్నీ ఎన్నుకొని జీవితాన్ని సుఖమయం చేసికోవాలి. యిదే సందేశాన్ని అనుభవాలలో అందించి ఆనందం పంచుట నా ఆశయము. నాకు చ్ని పిల్లలలతో ముచ్చటించుట చాల ఆనందం కలిగస్తుంది. వారు నాతో మాట్లాడినపుడు గొప్ప హీారోతో కలసినంత ఆహ్లాదాన్ని పొందుతారు. సాపర్మేన్గా గౌరవిస్తారు. యవవానసతులంతా అవాక్కయి పోయే రీతిగా ఏమ తింటారు? పెద్ద ట్రక్ మోస్తారా? నా తండ్రి స్థానంలో నంటరా? అని ప్రశ్నించుట నాకు చాల ఆనందం కలిగస్తుంది. నేడు నేను అంతర్జాతీయంగా వేదికపై ప్రదర్శినలనివవాగల్గుటకును ఆశావాదంగా ్రపోత్సాహాన్నిందిస్తూ హాస్యములతో అందరిని అలరిస్తున్నాను. నా వ్యక్తి గత అనుబవాలు విజయాలు, అపజయాలన్నీ యితరులకు ఉపయోగిస్తున్నాయి. ఎన్నో సవాళ్ళకు ప్రోత్సహాం కలిగంచుట ప్రభువు నాకిచ్చిన తలాంతని స్తుతిస్తాను. నేను వేదిక ఎకిక చేస్తున్న ఫీట్స్ చేస్తూ కేరింతలలలో శ్రోతలు ఆనందించుట చాల సంతోషం కలిగస్తుంది. ఎన్నో విదేశాలు పర్యటించు ధన్యత పొందాను. అమెరికా, ఆస్ట్రేలియా, దకిషణ ఆప్ఫికా, రకన్యా, ^్రస్, డెన్వార్క, వియత్నాం, ఈకేవాడర్ థ్యాయులాండ్ యింకా ఎన్నో ప్రాంతాలలో ఫీట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపర్చాను. �బఅ ట�ష్ర �పశీష ఎ�అశీయ ష�శీ�తీవ, �అస��అ'ర ర్తీశీఅస్త్రవర్ ఎ�అ, �ర��'ర ర్తీశీఅస్త్రవర్ ఎ�అ,
యీ భరుదులన్నీ దేవుడు నాకందించిన �శీతీశ్రీస'ర 4్� ర్తీశీఅస్త్రవర్ ఎ�అ, బహ�మానాలేనని తలంచి దేవుని స్తుతిస్తాను. నేను చేయుటకు సమర్థత గల పఫీట్లిస్ట :-
1.వేడినీటి సీసా పగులగొట్టుట
బూదిగంత అద్భుత సాక్షులు
7
సాక్ష్యం 2. టైలిఫోన్ డైరకటరీ పెద్ద బైబీలు పసైజు పుస్తకము మధ్యగ చించుట.
సాక్ష్యం 3. కార్ లైపసనసు ప్లేటు మధ్యకు పగులగొట్టుట.
4. ఇనుపరాడ్ మధ్యకు వంచుట.
5. గు��పు నాళ్ము గొటటం వంచుట.
6. సోడా క్యాన్ పగులగొట్టుట.
7. పెనమును చేతితో చుట్టుట.
8. బేస్బాలు బేట్ని విరుగగొట్టుట.
9. ఇనప్రెంచ్ వంచుట.
10. జైలులో వాడు చేతి సంకెళ్ళు విరుగగొట్టుట.
11. యిద్దరి వ్యకుతలను రాడ్పై }పుట. డబయా.డబయా.యి. పోటీ కుసీతలలో ఆసరివాడిగా విశ్వావిద్యాలయములో ఎన్నికగుట. ఏధెన్స గీక్ర� 2004 ఒలింపిక�్సలో ఆహావానమందుకొనుట. రకనడాలో ్రపంచ బలమైన వ్యకుతల పోటీలో పాలుగనుట. ఒకటిన్నర లక్షల ప్రజల ముందు ఇండియాలో ఇతర దేశాల్లో వేదికపై ఫీట్స్ చేయుట. 4 మేలిన్ల యువతకు సందేశాలిచ్చుట. ఈ అనుభవలన్నీ ప్రభువిచ్చిన తలాంతుల ద్వారా సాధ్యమయయాయి. యేసే నిజరక్షకుడని నమ్మండి. ఆయనకే స్తుతి. ఆమెన్.
బూదిగంత అద్భుత సాక్షులు
8

నా గతిని స్థితిని మార్చిన క్రీస్తు నా రక్షకుడు.
సంగీతజైన్.
మత్తయి 11:28
""ప్రయాసపడి భారము మోయు సమసత ప్రజలారా నా యొద్దకు రండి. నీను విశ్రాంతి కలుగజేతను".
నాపేరు సంగీత జైన్. నా జీవితములో సంభవించిన మాడు ఘటాటలను సాక్ష్యముగా విాతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. నేను జైనుల మతసతురాలిని. పూజలు చేయు కుటుంబువులో జన్మించిన 10వ యేట నా జీవితంలో మరపురాని అనుభవము ఏదనగా, ప్రపంచములో నాకేదీ చింత అనేది లేదన్న మంచి వయససులో నా తల్లిదండ్రుల కారు వెనుక సీటులో కూరచున్నాను. ఆ క్షణంలో నా చుటాట డాకటర్లు, అంబులైనసులుండుట చూచాను. అంతేకాదు వారి మాటల్లో నేనిక నడువలేనని చెప్పగా విన్నాను. అప్పటి వరకు నేను కేరింతలతో ఆడుతా పాడుచూ పరిరగతతుతా నృత్యం చేయగల సమర�వంతురాలిగా జీవించాను. కారు ప్రమాదంలో నా కాళ్ళు పనిచేయనందున జారెడు కుర్చీకి పరిమతమయయాను. నా జీవితము తారుమారైంది. రోడడుపై అగి నన్ను చూచి జాలిపేవారు. నిరుత్సాహం నన్ను ఆవరించింది. అందరి వింత చూపులు నన్ను చాల బాధించేవి. నా కలలు పఘలించవని గ్రహించాను. నీనెందుకు పనికిరాని జీవితం జీవించాల అని దు'�చేదానను. సరిగాగ నేను 12వ గ్గడ్ చదివే రోజుల్లోయవవానసతుల అందాల పోటీలో పాలుగనాలనే ఆహావానమందింది. అది విస్ఇండియా పోటీలవంటిది. వాషింగ�టన్లో జరుగునని తెల్పారు. 20 సంవత్సరాలలోపు వయససున్న వారికే పరిమతము. నేనయితే అనరు�రాలనని తలంచగా మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ప్రార్థన ద్వారా దేవుని చితాతన్ని గ్రహించి పోటీలలో పాలుగనమని ధైర్యం తెలిపారు. దేవుడు సాటిగా నాతో మాట్లాడారు. నీకు నేనిచ్చిన తలాంతులనప్యోగించుకో.
పఘలితం పొందినపుడు నాకివవావలసిన మహిమను నాకందించు చాలనన్నారు. దేవుడిచ్చిన ప్రతి మంచి చెడు అనుభవాల్రై కృతజ్ఞత తెలుపమన్నారు ఎందుకనగా అన్ని పరిస్థితులు దేవుని అదినంలో గలవు. మా యింటికి 2గంటల దారంలో
బూదిగంత అద్భుత సాక్షులు
9 ఆ్రేజింటు జరికగ స్థలము నిరణయమయింది. నేను కొన్ని అవసరవై పూర్తి చేయవలసినమ యింటి వద్ద మరిచిపోయాను. సరిగాగ సాయంత్రం 6 గంటలకు గమ్యం చేరగా భోజనం పెడాతరని తలంచాను. కానీ నాకేమ భోజన సదుపాయాలునివవాలేదు. తెల్లవారి ఆకలితోనె లేచాను. నాకు చాల భయము ఆందోళ్న అధికమైంది. నా గదిని వారంతా మరిచిపోయారు. పోటీ సమయంలో ఇంటవార్యా ఆరంభమైంది. దానిరకై 25% మారుకలుంటాయి. నాముందుగా ముగ్గురు న్యానిరణతలున్నారు. 5 నిమషాలలో ఏదైనా ప్శ్నంచవచ్చును. వారికి కరచాలనం చేసాను. ఎలా వున్నారని ^్రటింగ�్స తెలిపాను. అన్ని మర్యాదలు పూరతయిన వెంటనే ఒకరు ప్రశ్నించారు. ""నీవైతే జారెడు కుర్చీలో ఉ న్నావుకదా యికకడెందుకున్నావు?" అన్నారు. నాకు ఆకలిగా ఉంది, వణకు పుడతుంది నిద్ద వచ్చేస్తుంది. ఇక ఏడచుటకారంభించాను. నాతోపాటు పోటీకి వచ్చినవారు 30 మందిలో నేను మాత్రమే వీల్చిైర్లో కూరచుని వున్నానని ఆ రీతిగా ప్శ్నంచారా? అని తలంచాను. ఆ తర్వాత ఏడుప ఆపాక నేను నాగది చేరి అమ్మకు ఫోన్ చేసాను. జరిగిన అనుభవం ఆమెతోచెపపగానే ప్రతి పరిస్థితికి అన్ని సమయాల్లో దేవునికి కృతజ్ఞత తెల్పాలవ్మా అని హెచ్చరించగా, ్రేలవంగా అతిసపష్టంగా ప్రభువా నీకు వందనాలయయా అని నోటితో ఒప్పుకున్నాను. చివరి ఘట్టము వేదికపై అందరూనిలిచి పరీక్షించబడు సమయం వచ్చింది. ఒక్కొక్కరి పేరు చదువుతున్నారు. కనీసము 8వుందిలో ఒకరిగా వేసత అదే చాలని ఆశించాను. నా గండె గాబరాగా కొట్టుకుంది. ఆత్రంగా ఉన్నాను. ఆ తరుణంలో 7వ వ్యక్తి పేరు తెల్పారు. సరిగాగ నా ప్రక్క అంతంగా వున్న అవ్మాయిని పిలుస్తారమోనని తలంచుచున్న సమయంలో నాపేరు పిలిచారు. ఆశ్చర్యంతో దేవుని స్తుతించసాగాను. నా 8వ సా�నం నుండి నాలగవ స్థానంలో నిలిచాను. దేవుడు అదృశ్యంగా సహాయం చేస్తున్నారు. ప్రతి అడుగులో సహాయం దొరికింది. ఏమ జవాబు చెప్పాలో ప్రభువే తెలుపుతున్నాడా. ఆయన రాజ్యాన్ని నీతి వెుదటే వెదకితే మగిలనవన్నీ ప్రభువిస్తారన్న మాట సత్యము. అంతేకాదు అడుగుము నీకిస్తాను. నీపట్ల నాకున్న ఉ దే�శ్యలన్నీ నాకు తెలసు. అవి నీకు మేలకరవైనవన్నారు.
నా పట్ల నిజమగుట నాకు ఆశ్చర్యము ఆనందం కలిగంచాయి. ఏమ చేయాలో ప్రభువే నేర్పిస్తున్నారు. క్రమంగా మాడవసా�నము ఆ తర్వాత రెండవసా�నములోనున్న పేర్లు పలుకుట వింటూ వింతనాశ్చర్య పే సమయంలో నాకన్నా అందమైన వనిత పొడుగాగనున్నవ్మాయి పేరుంటుందని ఆలోచించాను. నాకు రెండవ సా�నము వస్తుందనె