బూదిగంత అద్భుత సాక్షులు
154
క్రీస్తే సర్వాధికారి, మహె�పకారి, నిజ దేవుడని నమ్మాను..
ప్రభువు అద్భుత నామానికి ఘనత కల్గుగాక. నా పేరు సహానా. నేను సాంప్రదాయముగల హిందా అగ్రకులములో జన్మించి, చాల ఆచారాలను పాటించు కుటుంబములో బాల్యము గడిపాను. నా విద్య, ఉద్యోగము పఫిల్మతీయుట, మాటలు చెప్పుటలో ప్రజ్ఞకలిగయున్నాను. బైంగుళూరులో క్యాంపస్ క్రూేసడ్ క్రీస్తు కొరకు 1979లో డభ్బంగు చేయు ఉద్యోగిగా వారి టీవ్తో కలిసి పని చేయవలసి వచ్చింది. ఆ క్యాంపస్ గ్రాపువారు చాల గొప్ప విశ్వాసులు. వారంతా క్రీస్తే నిజమైన దేవుడనియు, ఆయన బోధలు విభిన్నవై గొప్ప సత్యాలు దాగియున్నాయనియు, ఆయన జీవిత జన్మము కన్యకనుండి పుట్టుట, సువార్త ప్రకటించుట, రోగులను స్వస్థపరచుట, మరణించుట, చనిపోయి తిరిగి బ్రతకుట.. యివన్నీ ఏ దేవుడా చేయలేని అనుభవాలు అని తెల్పారు. నేనీ మాటలనేమీ పట్టించుకోలేదు. నాకున్న చాల దేవతల పూజలు, ఆచారాలతో సంతృప్తిగా ఉండేవాడిని. నేను ఉద్యోగరీత్యా, ప్రైస్తవ పఫిల్ములో నా గొంతు ఉ పయోగించవలసి వచ్చింది. యేసు జీవిత విధానాన్ని ఫిల్మ్లో గమనించి ఎందువల్లనో ఆకరి�ంపబడాను. కానీ క్రీస్తుకు నా జీవితాన్ని అర్పించుటకు మనససు రాలేదు. తిరిగి నా పని పూర్తిచేసుకొని బైంగుళూరునుండి కలకతాత ప్రయాణముచేయు 3 రోజుల కాలంలో క్రీస్తు సాటిగా నాతో మాట్లాడిన అనుభవము వింతగా సంభవించింది.
నిజదేవుడు క్రీస్తు అవునా కాదా అనే సంశయము నాలో చెలరగింది. క్రీస్తు నానండి సంపూరణ సమరపణను కోరుచున్నారని గ్రహించాను. చివరకు క్రీస్తును ఉ ్రేక్షించి జీవించుట నాకు చేతకానందున, నా బలహీనతలు, పాపాలన్నీ ఒప్పుకొని క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాను. 1980 జనవరినుండి నేను మారిపోయిన జీవితాన్ని గడిపాను. క్రీస్తుతో నా ప్యనము చాల ఉతేతజబభరితముగా ఆహ్లాదాన్ని కలిగించింది. అప్పటికే నేను వివాహము చేసుకోదలచిన వ్యక్తితో నా విశ్వాసాన్ని ఉ తతరాలద్వారా ఫోనుద్వారా తెలియజేసాను. హృదయములో నున్నది నోరు మాట్లాడుతందిగనుక నా కాబోయే భర్త అనిత్ అధికారి అప్పటికే చాల సమర్థవంతమైన వ్యాపారిగా నుండేవాడు. నా అనుభవాలన్నీ చాల వింతగా తోచాయి. ఆయన కూడా అగ్రకులంలో జన్మించి సదాచారాలు పాటించి విగ్రహాహాధన పూజలు యాజకధర్మాలు చేయు కుటుంబీకుడు.
బూదిగంత అద్భుత సాక్షులు
155
నా విశావాసం క్రీస్తులో స్థిరపడి వాక్యపఠనము, ప్రార్థన, సహవాసము, పరిశు ద్ధాత్మ నడిపింపులో కొనసాగు క్రొత్త జీవితాన్ని చాల వివరంగా గమనించాడు. అనిత్, తానుకూడ ఈ క్రొత్త దేవుడైన క్రీస్తులో ప్రత్యేకత ఏమయివుంటుందోనని చాల కుతూహలంతో బైబిలు నన్ను ప్రభావితం చేసిందని దానిని చదువుట కారంభించాడు. బైబిలు పరిశుద్ధ గ్రంధము, అది రెండంచులు గల ఖడగము, వాక్యము పాదాలకు దీపము ్రతోవలకు వెలురగైనది. సజీవవాక్యం ప్రభావము గలది గనుక అనిత్ దానిని తపనతో, ఆసక్తితో చదవగానే హృదయాన్ని తాకింది. 1980 నవంబరులో నా కాబోయే భర్త క్రీస్తును నవ్ముట ద్వారా నేను అత్యానందబభరితురాల నయయాను. యిద్దరము ఒకే విశ్వాసముతో 1985లో వివాహము చేసుకోగలిగాము. మా విశ్వాసము మా బంధువులైవవారికీ యిష్టములేనందన మమ్ములను చాల ద్వేషించారు. వెలివేసిన పరిస్థితి కలిగింది. మమ్ములను అంటరానివారిగా చాసేవారు. మేము మా ప్రేమను కనపరచుటకు నిరాకరించక క్రీస్తు ప్రేమలో అందరినీ చేరాము. ఒంటరిస్మయములో కన్నీరు కార్చివారము. వారి ఆత్మల రక్షణ్రై భారంతో విజ్ఞాపన చేస్తూ, మావలై నిజరక్షకుని తెలిసికోవాలని చాల కోరవారము. అనుకోని రీతిగా మా మామగారు, నా భర్త తండ్రికి పక్షవాతము సంభవించింది. మెదడులో చాల మారుపలు కలిగాయి. ఆకస్మిక అనారోగ్యము ప్రమాదవై ఆయన 48 గంటలలో మరణించగలరని డాకటర్లు తెలిపారు. మేము క్రీస్తు స్వస్థపరచు దేవుడని దృడింగా నవ్మాము గనుక యిద్దరమా మోకరించి మా మామగారి పడక చేరి కన్నీటితో విజ్ఞాపన చేయసాగాము. ""ప్రభువా, మీ చిత్తమయితే మా విశ్వాసమునకు తగిన పఘలితమునిచ్చి, మా మామగారి శరీర ఆత్మలకు సంపూరణ స్వస్థత దయచేయండి. అని ప్రార్థించాము. మేము నమ్మిన క్రీస్తు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడని నిరూపించండి. ఆమెన్".
ఈ రీతిగా దీనంగా కన్నీటితో ప్రార్థించుట కారంభించాను. ప్రభువు ప్రార్థనలను ఆలకించువాడు. ఆయనకు నిజముగా మొఱ్ఱపెట్టు వారికి అతి సమీపంగా నుండువాడు గనుక మా ప్రార్థనలను ఆలకించి నా మామగారికి క్రీస్తే నిజరక్షకుడని ప్రత్యక్ష పరచుకొనునట్లు దర్శనమిచ్చారు. ఆయన దివ్య దర్శనముతో పాటు స్వస్థత లభించింది. ఆ స్వస్థత తర్వాత మాడు సంవత్సరాలు బ్రతికి క్రీస్తు విశ్వాసిగా జీవించి మరణించాడు. క్రీస్తే సజీవుడు అందరికీ సాక్ష్యమిచ్చారు. ఆయన స్వస్థత, అద్భుత దర్శినసాకషాన్ని నమ్మిన మా అతతగారితోపాటు, నా భర్త సోదరులు ముగ్గురు ఒకే
బూదిగంత అద్భుత సాక్షులు
156 సమయంలో క్రీస్తును ఆరాదించసాగారు. నా స్వంత కుటుంబములో పూర్తి రక్షణ లేదుగానీ వ్యతిరఖత లేదు. నాన్నగారు క్రీస్తు గార్చి తెలసుకొవాలనే ఆశతో నున్నారు. ఆ స్వకీయులంతా క్రీస్తు నిజదేవుడని నమ్మి క్రీస్తుకు గొప్ప మషనరీలుగా మారి జీవించాలని నా ప్రగాడిడవాంచి. విారంతా ప్రార్థించమనవి. హల్లెలూయా.
యేసు అన్ని జాతుల వారికి అందరికీ ఒకే రక్షకుడు
ప్రభువని నమ్మాను.
సరస్వతి , హైదరాబాద్.
""నీకు ఉపదేశము చేపసదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి యంచి నీకు ఆలోచన చెప్పెదను".
ప్రభువు కృప మన అందరితో ఉండాలని నా ప్రార్థన. నాపేరు సరస్వతి. నేను 2010వ సంవత్సరములో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరము చదువే రోజుల్లో నా అన్యదేవతల పూజలనుండి క్రీస్తు ప్రేమను కనుగొన్నాను. యాజకుల కుటుంబంలో అగ్రకులంలో జన్మించి పూజలను చేస్తున్న కుటుంబంలో ఆచారాలతో మునిగిపోయాను. నా కుటుంబం సంపన్నులైనందనఏమ లేని సమృద్ధి జీవితంలో చాల సుఖజీవితాన్ని గడిపాను. నేను ఏకైక పుత్రికను గనుక అతిగారాబభంగా పెరిగాను. అంతేకాదు నాకు ఏది కావాలంటే అది నేను పొందేదాన్ని. నాసేవాచ్చు జీవితాన్ని బట్టి నా విద్యాభ్యాస కాలంలో నాకన్నా రెండు సంవత్సరాల సీనియరుగా నున్న విద్యారి�తో నేను ప్రేమ వ్యవహారం కొనసాగించాను. అతను పేదవాడు మా కులసతుడుకాడు గానీ హిందావుగా నుండగా నా పారకట్ సొవ్మునిచ్చి ఆర్థికంగా ఆదుకునేదాన్ని. 12వ తరగతి పాసయయాక ఉన్నత విదయకై కాలేజీలో చేరాను. భ.యి. ఎల్రకాటనిక�్స ప్రత్యేకతలో విద్య కొనసాగించాను. నేను ప్రేమించిన వ్యక్తి అదేశాఖలో మాడవ సంవత్సరంలో నుండేవాడు. నాకు దొరికిన సేవాచ్చును బట్టి అతనితో అతి సన్నిహితంగా కాలుమ గడిపే అవకాశం వుపయోగించు కోగలాగను. ఒకరోజు మేమద్దరము పారుకలో సమయం గడిపే సందర్బుములో అతని సంచిని గమనించాను. ఒక్కసారిగా అవాక్కయి నిరుత్సాహాపడాను. అతని సంచిలోనున్న వసతువులు భయము కలిగంచాయి. మత్తు కలిగంచే డగ�్స, సిగరెట్లు, యిద్దరమ్మాయిలు
బూదిగంత అద్భుత సాక్షులు
157 గొప్ప ధనవంతులని నాకు తెలిసిన వ్యకుతల ఫోటోలున్నాయి. వారిలో సన్నిహిత ే్నేహామున్న ఆధారాలతో ఉత్తరాలను చూచాను. ఆ క్షణంలో అతనితో స్నేహాన్ని విరమంచాను. అతని మోసకరవైన జీవితం రెండు పూర్తి సంవత్సరాలుగా కొనాసిగినందన చాల దు'ఖపడాను. వెంటనే భగ్గరగా ఏడ్చాను. వెంటనే నేనుచూచిన ఫోటోలో నున్న అవ్మాయిలను దర్శించి అతని భయంకర వెాసజీవితాన్ని బయట పెటాటను. దీనిని బట్టి నా తరగతిలో ఒంటరిగా నున్నసమయంలో స్నేహితులతో దాసుకొని వచ్చి హింసించాలని ప్రయత్నించాడు. ప్రభువు నన్ను కనిపెట్టి చూస్తున్న దేవుడు గనుక ఆగ్రహంతో నున్న అతని దగ్గరకు ఆ కాలేజీ వాచ్మెన్ వచ్చి రక్షించాడు. ఆ తర్వాత విచారంతో అంధోళ్నతో నేను భయంతో యిల్లు చేరాను.
నాకు భద్రత లోపించిందని తలంచాను. నేనిక ఆకాలేజీ నచ్చలేదని చెప్పి గత చరిత్ర ఏమ వివరించలేదు గానీ, నామీద వారికున్న ప్రేమను బట్టి క్రొత్త కాలేజీలో నన్ను ప్రవేశపెటాటరు. నేను ప్రవేశించిన క్రొత్త కాలేజీ గతంకంటే భయంకర స్థితిలో నున్నట్లు గమనించాను. ఆ విద్యార్థులంతా మత్తు పదార�లకు బానిసలుగా నుండేవారు. నేను ఆ స్నేహం వల్లను, గత గాయాలు మానుటకు వారితో సహకరించి మత్తు పదార�లకు బానిస్నయ్యాను. ఇక నేను కంప్యూటరు ముందు రాత్రంతా కూర్చొని వ్యర్థమైన కార్య్రకమాలు చూస్తూ కాలాయాపన చేయసాగాను. నా పాప జీవితము గార్చిన సమాచారము మా తల్లిదండ్రులు నా స్నేహితుల ద్వారా తెలిసికున్నారు. వారు చాల కలవరపడ్డారు. నన్ను సరిచేయాలంటే వీరంతా నన్నుపుణ్య కేష్రతాలు దర్శంచగలిగతే నాలో చెడు నిర్మాలముకాగలదని తలంచాను. కన్యాకుమారి, వారణాసి రావేశవారము మొదలగు పుణ్యకేష్రతాల యాతలకు సన్నాహాలు ఆరంభించారు. మా తల్లిదండ్రులు నన్ను పుణ్యకేష్రతాలన్నిటికి తీసికొని వెళ్ళి ఆనదీ జలాలతో సా�నం చేసిననా నాకు శాంతి నెమ్మది కలుగలేదు. మ్రదాసు మీదుగా కన్యాకుమారి నుండి హైదరాబాద్ చేరాము. ప్రయాణంలో 2001 మార్చి 15వ తేదీ మ్రదాసు ఎక�్సపప్రస్ రైలులో పాస్టరుగా పని చేస్తున్న డేవిడ్ గారిని కలిసాను. దేవుని గార్చి సువార్తను బోదింపగా విన్నాను.
పాపిరకై చేయు ప్రార్థన నా హృదయాన్ని చలింపజేసింది. ఆ రోజు మొదలు నమ్మకమైన జీవితాన్ని జీవించుట కారంభించాను. నేను ఆ ఒక్క ప్రసంగము వినుట ద్వారా నా జీవితం ప్రభావితవైనది. బైబీలు సంపాదించుకొని చదువుట ద్వారా గొప్ప ఆదరణ నెమ్మది పొందాను. నా జీవితము యితర విద్యార్థులకు మేలుకలుపు కావాలని
బూదిగంత అద్భుత సాక్షులు
158 నా ప్రగాడిడవాంచి. క్రీస్తు రక్తమే సమసత పాపాలను కషవించగలదని నమ్మిన సత్యాన్ని నేను యితరులు నవ్ముటకు సాకషమస్తున్నాను. నా మనససుకు గొప్ప నెమ్మది కలిగంది. డేవిడ్గారి బోధలో గొప్ప ప్రభావము క్రీస్తును నాతోపాటు నా తల్లిదండ్రులు కూడా అంగీకరించి ధన్యత నిచ్చింది. యవవానసతుల కొర్రైన ప్రత్యేక పుస్తకాలు, కరప్రతాలు ఆత్మీయు అభివృది�్రంతో తోడాపడుతున్నాయి. నాకు లభించిన ఆనందము శాంతి నా తోటి వారంతా పొందాలనే ఆశతో వారికి నా అనుభవాలన్నీ తెలియజేస్తున్నాను. నాకివ్వబడిన ఈ జీవితంలో క్రీస్తు కొరకు గొప్ప సాక్షిగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవుని కొరకు జీవించుటైట్లు? అనే కరప్రతమును చదివిన తర్వాత నాలో గొప్ప చైతన్యము కలిగంది. ప్రతి వ్యక్తి బూదిగంతాలలో సాక్షిగా నుండి క్రీస్తు శక్తిను పొందాలని నా తపన ఆపేక్షతో సమయాన్ని సదివానియోగం చేస్తూ ప్రభువుని ప్రకటిస్తున్నాను. నా కివవాబడిన జీతంలో కొంత క్రీస్తు సేవ్రై వినియోగించుటలో ఆనందిస్తున్నాను. ప్రియచదువరీ, క్రీస్తు ప్రేమ నిన్ను ప్రభావితం చేసిందా? మేలోకని క్రీస్తురకై జీవించు. ప్రభువు కృప మనందరితో నుండాలని నా దీన ప్రార్థన. ఆమెన్. ""ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగ మేమే చేపసను. హల్లెలూయా".
క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చు ఘనమైన పాత్రగా నుండాలనే ఆపేక్షతో
సాక్షిగా నున్నాను.
నవజీత్కౌర్, పంజాబ్.
"" యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు".
పచ్చిక గల చోట్ల నన్ను పరండజేయుచున్నాడు. ప్రభువు గొప్ప నామముతో మీకు శుభములు. నా పేరు నవజీత్కౌర్. నా తండ్రి వ్యవసాయకుడు. నేను ఆచారము గల సికుక కుటుంబములో జన్మించాను. సికుక మత సిదా�ంతములోనె మా బాల్యం గడిచింది. శాంతి సంపాదించాలని చాల పూజలు చేసాము. మా సమస్యలు తోలగిపోలేదుగాని మా పూజలవల్ల ్రశమలురెట్టింపయయాయి. మేమే కుటుంబాలలో చాల గొడవలు అశాంతిలో అలమటించే వారము. ఎవరిలో సమాధనం లేదు. మానసికంగా, శారీరంగా ఆధ్యాత్మికంగా చాల ్రశమమలో నలిగిపోయాము. మా
బూదిగంత అద్భుత సాక్షులు
159 తల్లిదండ్రుల ఆరోగ్యము కీషణించింది. మా తల్లిదండ్రుల సంపాదనంతా మందుల కొరకు పూజల కొరకు పూర్తిగా వెచ్చించేవారు. సికుక మత గురువులను ఆశ్రయించాము. సికుక దేవాలయాలు చేరాము. మా తల్లిదండ్రుల అనారోగ్యానికి డాకటర్లు మందులు సాచించలేక పోయారు.
అన్ని దేవుళ్ళకు పూజలు చేసి చివరకు శివుడికి పూజలు చేసేవారము. బూతమైదయలను కూడా చివరకు ఆశ్రయించాము. మా సమస్యలకేమ జవాబు దొరకలేదు. చివరకు దేవుడే లేడనే నాసి�క అభిప్రాయానికి చేరాము. ఆయన వుంటే మా తల్లి దండ్రులకు ఆరోగ్యము లభించేది. అట్టి కారుచీకటి గల మానసిక స్థితిలో చిరు దీపము అనుకొని రీతిగా వెలిగింది. మేమేన్న పట్టణంలో ప్రైస్తవులు నిర్వాహించే ఉజ్జీవ ప్రార్థనా సమావేశాలకు వెళ్ళమని మా అమ్మమ్మగారు సలహాయిచ్చింది. కనీసం క్రొత్త దేవుని ఆశ్రయిస్తే మనససుకు శాంతి, రోగాలకు స్వస్థత కల్గుతుందని ఎవరో చెప్పుకోనుట ద్వారా విని విశ్వాసము కలిగంది. మా అమ్మమ్మ పేరు రాధాసావామ. ఆయిష్టంగానే మేము ప్రార్థనలకు వెళ్ళాము. ఆ ప్రార్థనలో అందరూ అర్థవంతమైన పాటలు పాడారు. క్రీస్తు వెలుగైయున్నాడు. సజీవుడు. పాపులను ప్రేమించేవాడు. ప్రజల బాధలు సమస్యలను తొలగిస్తాడు. సకల వ్యాధులను సవాస్దపరచును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంచితో తన కరము చాచి రమ్మనుచున్నాడు. ఎటువంటి ్రశమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసును చేరినా అంతులేని యింపు పొందినవు. కన్నీరంతా తుడుచును, కనికరించి కాపాడున్, కారు మేఘమువలై కష్టములు వచ్చినను, కనికరించి నిన్ను కాపాడును. ఈ పాట ద్వారా మనససుకు ఆహా�దము, శాంతి నెమ్మది మా తల్లిదండ్రులు పొందగలాగరు. గతంలో లేని గొప్ప శాంతి హృదయంలో చేరింది. వారు వచ్చి నాతో యీ అనుభవాలన్నీ తెల్పారు. యింత గొప్ప మారుపను కలిగంచిన దేవుని గార్చి తెలిసికోవాలనే ఆశ నాకు కలిగంది. నేను ఆ దేవునికి ప్రార్థించుట కాశించి నాకు తెలిసిన మాటలలో ఆ దేవుని ప్రార్థించాను. "" యేసు, నీవు మా తల్లిదండ్రుల హృదయాల్లో శాంతిని అందించావు. నాలో నీవు ప్రవేశించి అట్టి శాంతిని నాకివ్వండి నేనే దేవుడిని నవ్మే స్థితిలో లేను. నీవే గొప్ప ఆదరణనివ్వాలి అని ప్రార్థించాను. నేను నా ప్రార్థనలకు జవాబుగా మంచి అనుభవాన్ని పొందాను. ఆయన ప్రసన్నత అనుభవించాను. అంతా సవ్యంగా జరుగుతుంది అన అభయాన్ని పొందాను. మా కుటుంబంలో నున్న ప్రతి దష్టశకుతల
బూదిగంత అద్భుత సాక్షులు
160 ప్రభావాన్ని తొలగిస్తారని బభయపడవద్దనియు, నేను నిత్యము తోడుగా నుండి దీవిస్తానని అభయమిచ్చారు. ప్ర్రపధముగా నా హృదయంలో గొప్ప ప్రశాంతత ఆనందం నెమ్మది నెలకొన్నది. గతంలో ఏనాడా పొందని వింత అనుభవం మా కుటుంబంలో నిలిచి ఎంతో సమాధానం, శాంతితో ఆనందంగా జీవించసాగాము. హల్లెలూయా. మా అమ్మమ్మ చెప్పిన ప్రార్థనా స్థలానికి క్రమంగా వెళ్ళుట కారంభించాను. ప్రార్థనలు నచ్చాయి. బైబీలు సంపాదించి చదువుట కారంభించాము. ప్రార్థన వాక్యము సహవాసంలో మేము క్రమంగా సహవాసంలో మేము క్రమంగా ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగు ధన్యత పొందాము. ఆజా�నాంధకారం తో నిత్య చింతలో నున్న మాకు నిరీక్షణ లేనపుడు ఆయనమాకు జా�నవగాహాన గల ద్వారాలు తెరిచి ఆయన కృపాకేషమాలు మా వెంట నుంచారు. 2004వ సంవత్సరమునాటికి మా కుటుంబమంతా క్రీస్తు విశావాసలముగా రక్షణ ద్వారా బాపీతస్మ అనుభవంతో క్రీస్తు భడడ్లమయయాయి. మాకు క్రీస్తును గార్చి ఎకుకవగా తెలిసికోవాలన్న తృషణ తపనతో వాక్యాన్ని ఆశ్రయించాము. వేదాంత విద్య ద్వారా బైబీలు జ్ఞానం పొందుట్రై బైబీలు కాలేజీలో చేరాను. సికుక జాతికి చెంది బైబీలు కాలేజీ విద్యార్దిగా నుండుట అనేకులకాశ్చర్యం ఆనందం కలిగంచింది. 2వ కొరింథీ 5:17
"" ఎవడైనా క్రీస్తునందున్న యెడల నాతనసృష్టి. సమసతము క్రొతతవిగా మారగలవు. నేను నా కుటుంబము క్రీస్తును గార్చి తెలిసికొనుట్రై బైబీలు బాల శ్రద్ధతో చదువుట కారంభించాము. ప్రతి ఆలోచనా సర[ బైబీలు వాక్య ఆధారంగా చేయుటకాంభించాము. మా జీవితాలన్నీ గణనీయంగా మారిపోయాయి. దివారాత్రము వాక్యము ధ్యానించు ధనయలమయయాము. నేడు మా జీవితమంతా ఆయనను సేవించి సాక్షులుగా నుండాలనే ఆకాంక్షతో ప్రతి చోట ఆయనకు సాకషలుగా నిలిచి క్రీస్తు సువార్త బోధించుట కారంభించాము. అనేక ఆత్మల జాలరులమయయాము. క్రీస్తు మాకు అద్భుత శక్తినిచ్చి అనేకులు ఆత్మీయు మానసిక రోగాలకు సవాస�తనిచ్చే పరిచర్యలో స్పఘలతనిచ్చి విజేతలుగా నిలిపి వాడుకొనుచున్నారు. మా సేవకొర్రై ప్రార్థించమనవి. క్రీస్తుకు రాయబారులవై సర్వదా సేవిదా�ం. హల్లెలూయా. ""రుచి చూచి ఎరితగితిమ యెహోవా ఉతతవుడనియు".
బూదిగంత అద్భుత సాక్షులు
161