Chapter 9 of 9

సాక్ష్యాలు 48–51

Photograph from page 131 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 131

సాక్ష్యం 48. అగ్ర కులంలో జన్మించాను. శివ భక్తుడుగా చాలా

పూజలు చేసేవాడిని. సాతాను శకుతల వలన 14 యేట

నుండి బాదింపబడగా స్నేహితుడు బైబిలు చదివి

నమ్మగా స్వస్థత పొందాను. నాటి నుండి నేటి వరకు

బైబిలు వాక్యం నేరచుకొని నా బిడ్డలు నేను మేలులు

పొందాము. ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.

పాస్టర్ గాలి గంగరాజు గారు

తిరప్తి

వైవిట్పసన్ టి.వి మనిష్ర్టి

ఫోను : 9704585258

నీ ఆజ్ఞలన్నియు న్యాయములు, నీ వాక్యం గార్చి నా నాలుక పాడును.

కీర్తనలు 119:172

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు

గంగరాజు, మా స్వంత ప్రాంతం అనంతపురం జిల్లా

హిందాపురం. మేము హిందా పూజలు చేసేవారం. అగ్ర

కులస్తులం, శివ భక్తిలో మంత్రాలు నేర్పించి నాన్న

ధ్యానించేవారు. నన్ను కూడా ధ్యానించాలనేవారు. యేసు క్రీస్తుతో పరిచం

లేదు. 20 సంవత్సరాల వరకు ఆయన పేరు వినలేదు. 1980లో విన్నాను.

నా 14వ యేట మోహిని శకుతలు బలంగా ఆవరించాయి. మా అవవా

మంత్రాలు వేసేత పోతందన్నారు. దాదాపు మాత్రికులు ఉన్న చోటున

చూపించినా మారుప రాలేదు. చివరకు ఒక పెద్ద మాంత్రికుడు వచ్చాడు

ఇక రాదన్నాడు. కాని ఆ రాత్రి మరలా దురాత్మ వచ్చింది. నా మంత్రానికి

శక్తి ఉంది కానీ నీకు పట్టిన మోహిని పిశాచీకి బలం ఉందన్నాడు. ఆయన

తప్పించుకున్నాడు. చాలా నిరాశ్ ఆవరించింది. నేను గుడికి వెళ్ళేవాడిని

యేసు క్రీస్తు మలచిన జీవితాలు258

గనుక పూజారికి నేనంటే ఇష్టం. నా బాధను పూజారికి చెప్పాను. ఇది కర్మ

పాపం వలన వచ్చింది గనుక భక్తిలో ఉండు అన్నాడు. నాది చాలా చిన్న

వయసు నా జీవితమంతా దయయాలతో గడపాలా అని నిరాశ చెందాను.

చివరి ప్రయత్నంగా }రి బయట దేవాలయంలో చేరాను. పూజారివలై

పూజలు చేసి చేయి కోసుకొని రక్తం అర్పించాను. నీవు దేవుడివి కదా

నాకు విగ్రహాల బాధ తప్పించమని ప్రార్థన చేసాను. ఏమ మారుప రాలేదు,

ఎంతో దయనీయవైన స్థితికి మారాను. ఒక పిచ్చి తలంపు కలిగింది.

దేవతలు మాత్రికులయిపోయారు. ఇక మసీదు దగ్గరకు వెళ్ళాను. మారుప

రాలేదు ఇక దయయాలనే వేడుకోవాలని స్మశానాల దగ్గరకు వెళ్ళి ఇక నన్ను

పీడించకండని వేడుకున్నాను. పేకాట మొదలు పెటాటను. గంజాయి

వ్యసనానికి అలవాటుపడాను. దొంగతనం చేయడం పాలపడాను. క్లబులో

డానసులు చేసేవాడిని. నా జీవితం చాలా పతనమయింది.

ఒక వ్యక్తి ఎంత భయంకరంగా పతనమవుతాడో అంతగా

పతనమయయాను. నేను డి^్రలో ఉండగా మందు తాగి కాలేజికి వెళ్ళే రోజుల్లో

ఒక వ్యక్తి నాకు సువార్త బోధించాడు. ఒక అవ్మాయి చదువుకునే రోజుల్లో

నా స్థితి చూచి నా కొరకు ప్రార్థన చేసింది. గంగరాజు జీవితంలో దెబ్బ

తిన్నట్లున్నాడు. ఆయనను రక్షించండి అని ప్రార్థన చేసింది. ఆ అవ్మాయి

అన్న నాకు సువార్త తెలిపాడు. గతంలో శివుడు గొప్ప దేవుడని నమ్మాను.

ఆయన సహాయము చేయకపోయినా అంత గుడిడ్గా నమ్మాను. భక్తి

పరవశంతో మునిగిపోయి నేను నమ్మిన దేవుడు సర్వసృష్టికి దేవుడు

అనుకున్నాను. ఆ రోజుల్లో ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించింది. నీ

భావన తప్పు మరొక దైవ శక్తి ఉందని తలంచి కలవరం కలిగింది. సువార్త

విన్న తరువాత విజ్ఞాపన ప్రార్థన అద్భుతమైనదని గ్రహించాను. నా కొరకు

అతని సోదరి ప్రార్థన చేసినట్లు అతనికి తెలియదు. సువార్త చెప్పిన వ్యక్తి

గతంలో అన్ని అలవాట్లు ఉండి నాతో పంచుకున్నాడు. నేను సిగరెట్టు

ఇవ్వగా గంగరాజు నేను క్రీస్తును నమ్మి సిగరెటు మానేసాను అన్నాడు.

ఆయనతో చర్చికి రమ్మని నన్ను ఆహ్వానించాడు. దేవాషభావంతో నిరాకరించాను.

ఒక వ్యక్తి క్రీస్తును నిరాకరిసేత అతని పట్ల జాలి చూపాలి. నా స్థితి

దయనీయంగా ఉన్ననా క్రీస్తు పట్ల దేవాభావం పోలేదు. స్నేహితుడు చెప్పిన

సువార్త నా మదిలో వెలిగింది. ఆ రాత్రి ప్రభువు నన్ను దర్శించారు.

ఎవరి ఖర్మ వారు అనుభవించాలని తలంచి పడుకున్న సమయంలో

వెలుగుతో క్రీస్తు కనిపించారు. సువార్త విన్న తరువాత దేవుడు దయయాల

నుండి విడిపిస్తాడా అని అడిగాను. సిలువ వెలుగులో క్రీస్తు కనిపించారు.

వెంటనే గడియన్ బైబిలు ఇచ్చారు. నన్ను వెదకని వారికి నేను దొరికితిని.

అన్న మాట నిజవైంది, బైబిలు చదువుటకారంభించాను. బైబిలు

చదువునపుడు నాలో దయయాల గడిభడి ఆరంభవైనట్లు గ్రహించాను.

పోలీసులు చూచిన వెంటనే పేకాట ఆడువారు పరురగత్తిన భావన కలిగింది.

ఈ బైబిలులో ఏదో శక్తి ఉన్నట్లు అర్థమైంది. కొంత భక్తి ఏరపడింది.

నేను హైాందవుడను గనుక అందరిలో క్రీస్తు ఒక దేవుడు

అనుకున్నాను. రక్రైస్తవ సమావేశాలకు వెళ్ళేవాడిని కాని అర్థరాత్రి హైందవ

దేవుళ్ళకు ప్రార్థన చేసి నిద్దపోయేవాడిని. పాస్టు గారు నాపై ఆశ

వదులుకున్నారు. నాలో వితండవాదమున్నదని రక్రైస్తవుడుగా మార్డని

తలంచారు. యేసును ప్రార్థించిన తరువాత స్వస్థత పొందిననా అందరిని

వెుకికతే అందరు తోడంటారని నమ్మకము కలిగింది. హైందవ మత్రుడు

అంత్రము ఇస్తే ధరించాను. దివాతియోపదేశ కాండంలో ఒకసారి దేవుని

నమ్మిన తరువాత ఇట్టి అంత్రాలు వాడరాదన్నారు. వెంటనే దష్ట శక్తి నాపై

కూర్చొని బాధించింది. క్రీస్తు కనిపించి అంత్రము కట్టుకున్నందుకు అలా

జరిగిందన్నారు. నేను చేసిన పొరపాటు గ్రహించి ప్రభువా క్షమించండి

అన్నాను. గతంలో బైబిలు చదివి మారుక సువార్త వరకు చదివాను.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు260

యోహాను 14:6లో నేనే మారగం, సత్యం, జీవమని ప్రభువు

మాట్లాడుట గమనించాను. అనేక దర్శనాల ద్వారా ప్రభువు మాట్లాడారు.

నేను తప్ప వేరొక దేవుడు లేడని తెలిపారు. నేను సంపూరణంగా క్రీస్తును

నమ్మాను. ఆ తరువాత ఆగషుట 31వ తేది క్షమాపణ, పశ్చాత్తాప్ ప్రార్థన

ద్వారా క్రీస్తు రక్షణ దయచేసారు. నా పాత అలవాట్లన్నీ దారపరిచారు.

1980లో రాత్రి కాలేజి లేదు. నైట్ జాబు చేసుకుంటు పగలు కాలేజికి

వెళ్ళేవాడిని విరామం లేకుండ గడుపుటకు నిరణయించుకున్నాను. నా తల్లి

నా చెడు అలవాట్లను బట్టి ఇంటి నుండి తరివేసారు. రాత్రిపూట వీధి

దీపాల వద్ద అరుగుల మీద నిద్దపోయేవాడిని. నేను మారిపోమానని పాత

అలవాట్లు మానుకున్నాని నా తల్లిదండ్రులు తెలసుకొని నన్ను ఇంటికి

రానిచ్చారు. రాత్రి 2 గంటలకు ఇంటికి చేరి కీర్తన 91 చదివి నిద్దపోయే

వాడిని. ప్రతి రోజు నిద్దకు ముందు కీర్తన 91 చదివేవాడిని. లైటు వేసేత

తల్లి గద్దించేది నాకు బాధ కలిగించేది. అయినా ప్రభువు ్రేప్రించేవాడు.

వాక్యం కంఠత పెటాటలని 5000 వాక్యాలు నేరచుకున్నాను. కీర్తన 105

చాలాసార్లు చదివాను.

ఇతరులు మాట్లాడే సమయంలో నేను బైబిలును ధ్యానం చేసి

నెమరు వేసుకునేవాడిని. వాక్యంలో ఆనందించేవాడిని. ఒకసారి డి�్ల నుండి

హైదరాబాదు వచ్చే సమయంలో 57 కీర్తనలు నేరచుకున్నాను. ఒక వరంగా

భావించాను. క్రీస్తు నా కొరకు సిలువలో రక్తం కార్చారని నమ్మాను. ఆయన

ద్వారానే రక్షణ లభిస్తుందని నమ్మాను. నా పాప కర్మ విమోచకుడు అని

తలంచాను. బాప్తిస్మం పొంది క్రీస్తు భడడ్గా మారాను. 1980లో రక్షణ

పొందాక దేవుడు దీవించాడు. కాలేజిలో ఇం^్లషులో ప్రథమ స్తానం

లభించింది. ఉద్యోగంలో జీతం పెరిగింది. ఎపుో మరణించవలసి

ఉండగా, ఇంతగా ప్రేమించి, రక్షించి ఆనందమచ్చావు. నీవు నాకు ఇచ్చిన

రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. ఒక పాపి మారుమనసు పొందితే

పరమందు దాతలు సంతోషించగలరని నమ్మాను. ఇతరులను రక్షించడం

నిజమైన ఆనందమని ప్రభువు తెలిపారు.

రోజు క్రీస్తు సువార్త చెప్పాలి, నా సాక్ష్యం వివరించాలని 1981వ

సంవత్సరంలో ఒక తీరా�ణం చేసుకున్నాను. కరప్రతాలు పంచడం, సువార్త

చెప్పడం ద్వారా క్రీస్తుకు నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. ఒకసారి

అపొ��కార్యములు చదువుతండగా పౌలుగా మారినపుడు 3 దినాలు అన్న

పానములు పుచ్చుకోలేదని చదివాను. నేను కూడ నీరు అన్నం మానేసి 3

రోజులు ఉపవాసం ఉన్నాను. ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు. నీవు

చేస్తున్న పని శ్రద్ధగా చేయి ఒకరోజు నిన్ను పిలుస్తాను అన్నారు. నీవు నా

సేవ చేయాలన్నారు. మామడి తోటలో ప్రార్థన చేయగా గాలికి బైబిలు

పేజిలు ఎగిరి యెషయా 49లో నీవు నా సేవకుడవు అని రెండు సార్లు

వాక్యం చూపించారు. నిన్ను ఏరపరచుకున్నాని తెలిపారు. అందరికీ ఈ

విధంగా జరుగకపోవచ్చు సేవకుల ద్వారా, వాక్యం ద్వారా ఏదో విధంగా

దేవుని చితాతన్ని బయలుపరుస్తారు. నేను దేవుని సేవ చేయాలనుకున్నపుడు

దేవుడు వాక్యం చూపారు. నేను పని చేస్తూ అందరికి సువార్త బోధించేవాడిని.

క్రీస్తు బోధకుడు వస్తున్నాడని పిలిచేవారు.

ఈ అనుభవాలు మరి ఎకుకవగా దేవునితో మారిన అనుభవాలున్నాయి.

నేను మారక ముందు చదువుకునే రోజుల్లో ఒంకు పెన్నుల్లో ఒతతడి, ఇనుము

పా�లు ఉండేవి. వెాన ఉండేది ఎవరు గొడవపడినా దానితో పొడిచేవాడిని.

టీచర్లను కూడ ఎదురించేవాడిని. అవ్మాయిలను ఏడిపించి గొడవ

చేసేవాడిని. వారు నన్ను తరువాత ఏడిపించారు. ప్రభువును నమ్మిన తరువాత

అపహాస్యం చేసేవారు. ఇం^్లషు మాసాటరు సుబ్బారావు గారితో మాట్లాడిన

తీరు నాకు బాధ కలిగించింది. క్షమాపణ అడగాలని వెళ్ళి కలిసాను. ఆయన

భయపడ్డాడు కొట్టడానికి వచ్చానని తలంచాడు. నన్ను క్షమించండి సార్

అనగా నీవు ఏమ తప్పు చేసావు పర్వాలేదులే అన్నాడు. సున్నితమైన మనసాక్షి

యేసు క్రీస్తు మలచిన జీవితాలు262

కలిగి బైబిలు సిద్ధాంతాలను కనుగుణంగా జీవించుటకు సిద్ధపడాను. నేను

చాలా మారిపోయాను. నేను ఆరికయాలజి సరై�కుటను భ.ఎ.లో చదివే రోజుల్లో

ఎక�్సకర�నకు వెళ్ళాము. నేను ప్రభువును నమ్మకముందు స్రీతగా వేషాలు

వేసేవాడిని. నేను క్రీస్తును నవ్మానని అందరు గుర్తించారు. ఎలకషన్లు జరికగ

సమయంలో ఎవరికి విరోధంగా ఉండరాదని రక్షించమన్నాను. శ్రతువులను

ప్రేమించమన్నాడు. రెండు గంపుల వారికి సహాయపడవున్నారు, నేను

ఎవరికి సహాయం చేయలేదు. ఓడిన వారిని ఓదార్చగలను అన్నాను. బైబిలు

సిద్ధాంతాలను ఉన్నది ఉన్నట్లు నేరచుకోగలిగాను, పాటించాను. ప్రభువు

చెప్పినది చేయాలి అందరు చేస్తున్నారని చేయకూడదు. 1985లో నన్ను

సంపూరణంగా సేవకు పిలిచారు. జైలు పరిచర్య చేయమన్నారు. కలలో

ఖైదీల మధ్య సేవ చేయమన్నారు. ప్రభువు పక్కనే ఉన్నారు. ఖైదీల కొరకు

5 భాషలలో కరప్రతాలు ముద్రించాము. కొన్ని జైళ్లలో ప్రసంగం చేసాను.

1987లో ఖైదీల కొరకు కరప్రతాలు 1200 జైళ్లకు పంపాము. డి�్లలో

తీహార్ జైలుకు వెళ్లాము. ఖైదీల వివరాలు తెలసుకొని కరప్రతాలు

పంచేవాడిని. నీవు చెరసాలలో ఉన్నా ఇశ్రాయేలీయుల మధ్య సేవ

చేయగలిగితే బూదిగంతముల వరకు వాడుకుంటను అన్నారు.

1987లో మదనపల్లెలో రక్షించబడినవారికి ప్రత్యేకంగా

ఆహ్వానించాను. ప్రముఖుల మధ్య వారికి ఆత్మీయంగా బోధించాను. 15

దేశాలలో వాక్యం బోదించడానికి ప్రభువు కృపనిచ్చారు. నమ్మకమైన దేవుడు

సేవ వివరాలు పేపరులో ప్రచురించారు. ఇం^్లషు తెలుగు వాక్యాలు

నేరచుకున్నాను. నాజిలాండు వెళ్లగా ప్రపంచంలో బూదిగంతాలవరకు

వచ్చారన్నది. క్రీస్తు ఇచ్చిన మాట ప్రకారం అందరికొరకు ప్రార్థన చేసేవాడిని.

నిత్య శాంతి అనే కరప్రతం సిద్ధపరచాను. యేసే దేవుడని ఆయనే ఆధారమని

నమ్ముతాను. వాక్యం నేరచుకోవాలని హెాచ్చరించేవాడిని. 1985 నుండి 1995

వరకు మదనపల్లెలో సేవ చేసాను. అక్కడ సువార్తికుడిగా ఉండగా దేవుడు

సేవ కొరకు సిద్ధపరిచారు. కొండ ఎకకగా ప్రార్థన ద్వారా వాక్యం తమిళం,

హిందీ, కన్నడ, ఇం^్లషు, తెలుగులో వాక్యం నేరచుకున్నాను. సమయం

నష్టపర్చలేదు. తిరప్తికి సేవ్రై పిలిచారు. గతంలో తిరప్తిలో 3 సార్లు

తలనీలాలు ఇచ్చాను. దేవునికి పూర్తిగా సమర్పించుకుంటే దేవుడు తన

చిత్తం ప్రకారం నడిపిస్తాడు. మదనపల్లెలో పాస్టరుగారు ఇల్లు కొందామని

రిజ్రిషేటషను నియమంచాము. వాక్యం మనలో ఉంటే వాక్యం ద్వారా మనం

మాట్లాడగలం. ఆ రోజు పదే పదే గురతుకు వచ్చింది. ఉప్పు నిస్సారవైతే

దేనివలన సారం పొందును. ఎందుకీ వాక్యం వచ్చిందని తలంచగా ఇల్లు

కాక స్థలం వరకే రిజ్రిషేటషను చేయించుకుందామని అడిగారు. నా సాక్ష్యం

నిస్సారం కాగలదని నమ్మి ఇల్లు వద్దన్నాను. అందరు చాలా కోపపడ్డారు

సారం కొలోపవద్దని ప్రభువు తెలిపారు. అది దేవుని చిత్తం కాదని

అర్థమయింది. ప్రభువుతో నా పరిస్థితి తెలిపాను. ఆ వాక్యం కేంద్దంగా

మత్తయి 5 లో మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండమీదున్న దీపం

మరురగై యండనేరదు. నేను నిన్ను తిరప్తి పంపుతున్నాను అన్నారు.

ఒక వ్యక్తి వచ్చి నన్ను కలిసాడు. నాకొక కల వచ్చింది. మీతో

చెప్పాలనిపిస్తుంది అన్నాడు. ఒక కలలో ఆయనకు ర్థం కనిపించింది.

అది విగ్రహాంలా ఉంది. కదిలి చ్రకం జనాలపై పడితే మరణించవచ్చు.

ఆ ర్థానికి అడడుపడిన క్రీస్తు వీరు నశించడానికి ఇష్టం లేదు. వ్యతిరకించు

వారిని క్రీస్తు ప్రేమిస్తారని తెలిపాడు. 70 వేల కరప్రతాలు కొని పంచాము.

నా పిలుపు సువార్తికుడు. ప్రభువు చిత్తంలో నా దర్శనం విశ్వాసులను

బలపర్చాలి.

బైబిలు ఫ�ండేషను ఆరంభించాను. పేరికంలో ఉండగానే పిల్లలు

ఇంటరు చదివేనాటికి 1000 వాక్యాలు కంఠత చేయాలని నిరణయించాను.

పిల్లలకు ఎల్.్ర.జి నుండి పసలవులలో వాక్యం నేర్పించాను. పెద్దవ్మాయి

ఇంటరులో 97% ఉతీతరణత పొందింది. డాక్టు కోర్సు చదివింది, అబ్బాయి

యేసు క్రీస్తు మలచిన జీవితాలు264

Photograph from page 135 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 135

యం.టైక� చదివాడు. అవ్మాయి డెంటల్ డాక్టు అయింది. ఒక కుమారుడు

తిరప్తిలో సేవలో ఉన్నాడు. నీ పిల్లలకు వాక్యం నేర్పించాలని

ప్రోత్సహిస్తున్నాను. 70 వాక్యాలు రెపఘరెనసులతో సహా చెప్తే బహుమతి

5000 రూపాయలు ఇచ్చేవాడిని. పిల్లలను ప్రోత్సహించాను. ఆ తరువాత

500 వచనాలు నేరచుకుంటే మరొక గిపఘుట ప్రకటించాము. గ్రాడయయేషన్

సిద్ధపరిచాను. వాక్యాలు ధ్యానం చేయుటకు పసలైకుట చేసాను. ఎపెఫసిలో

కృతజ్ఞతా వచనాలు కావాలన్న మాటలు మననోట రాకూడదని

జాగ్రతతపడుతాము. యాకోబులో విలువైన వాక్యాలాధారంగా విమర్శలకు

దారంగా ఉండగలం. ఆత్మీయంగా బలపడుటకు అన్నింటిలో ఖండించే

భారం కావాలి. నీ కంటిలో ఉన్న దాలమునెంచక ఎదుటివారి కంటిలో

నలసును ఎంచరాదు. కొండ మీది ప్రసంగం అవలంభిసేత గొప్ప

విశ్వాసులముగా నిలుస్తాము. దేహం ముఖ్యమా, వస్త్రం ముఖ్యమా దాని

కంటే వాక్యం ముఖ్యము. నేను క్రీస్తును నమ్మినపుడు మా తల్లి చాలా

విమర్శంచింది. ప్రభువును నమ్మిన అవ్మాయిని ఇష్టపడి వివాహం

చేసుకున్నాను. భార్యను తీసుకొని పెద్దనాన్న ఇంటికి వెళ్ళగా రగంటేసారు.

6 మంది సంతానం పొందాను. అమ్మ మారింది. అమ్మకు, అత్త గారికి

నేనే బాప్తిస్మం ఇచ్చాను. నన్ను హిందా మతం గొప్ప మార్చుకో అన్నారు.

నా స్నేహితుడు కృషణ మోహన్ మా దేవతలను విమర్శసేత కొడతాను అనేవాడు

నన్ను నా దేవుని దాషిసేత సహించను నిన్ను దాషించను అన్నాను.

ప్రభువు దయ వల్ల క్రీస్తులో నిలబైటాటరు. 42 సంవత్సరాలుగా

సేవలో నడిపించారు. క్రీస్తును నమ్మిన తరువాత నెమ్మది కలిగింది. ప్రతి

విషయంలో ప్రార్థన చేసుకుని నిరణయం తీసుకునేవాడిని. ఆయన ప్రత్యక్షత

ఆయన స్వరం విన్నాను. ఆయన మాటలపై మీ జీవితాలు కట్టుకోవాలని

నా ప్రార్థన. దేవుడు మవ్మును దీవించను గాక. ఆమెన్!

సాక్ష్యం 49. విగ్రహారాధన పూజలు జోతిష్యము అంత్రాలు

చేస్తూ చాలా కాలం జీవించాను.

శాంతిలేని జీవితంలో విశ్వాసి పరిచయం ద్వారా

మందిరం చేరి ప్రార్థన చేసుకొని వాక్యం ద్వారా

స్వరం ద్వారా ప్రభువు దర్శించి సేవ్రై పిలుపునిచ్చారు.

ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.

బ్రదర్ అబ్రహాము గారు

యధార్థ వార్త టి.వి.

వైవిట్పసన్ టి.వి మనిష్ర్టి

ఫోను : 9000083219

అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు

తీయబడును. మత్తయి 7:7

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు

అబ్రహాము, ప్రభువుకు ఘనతా మహిమ కలుగును గాక.

తండ్రి పేరు పూరణచ్రందరావు, తల్లి పేరు సుబ్బలకీ� నా

అసలు పేరు వెంకట కోటేశ్వర్రావు. దేవతల భక్తిలో

అమ్మగారు పెంచారు. నేను పూజలు, శ్లోకాలు, దండకాలు చదివేవాడిని.

ఇంటరు, డి^్రలో దేవుడు లేడనే కమయనిసాట సిద్ధాంతాలలో పెరిగాను.

మావోయిస్టు సిద్ధాంతాలను నమ్మి దేవుడు లేడని వాదించేవాడిని. ఆ రోజుల్లో

డి^్ర పాసయయాను. ఉన్నపాటన నాన్నగారు గండె పోటుతో మరణించారు.

నాకు పైచదువుల కొరకు అవకాశాలు వచ్చాయి. ఒక కంపెనీ వారు

యం.భ.ఎ సీటు స్పాన్సరు చేసారు. ఆ కంపనీలో ఉద్యోగం వచ్చే

అవకాశాలున్నాయి. గతంలో 15వ యేట మత్తయి సువార్త చదివాను.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు266

స్నేహితులు ఇచ్చిన బైబిలులో వాక్యాలు బాగా గురతు పెట్టుకున్నాను.

అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు

తీయబడును. మత్తయి 7:7

రెండవ వాక్యం నాకు ఇష్టవైనది.

ప్రయాసపడి భారము మోయుచున్న సమసత జనులారా నా యొద్దకు రండి

నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మత్తయి 11:28

ఈ వాక్యం కంఠత చేసాను. గనుక ఎవరైనా సువార్త చెప్తే వాటికి

అరా�లు అడిగేవాడిని. నేను కోరిన జవాబు రాకపోతే తిట్టి వారిని దాషించే

వాడిని. క్రీస్తును గురించి నాకు తెలియదు. మా తండ్రి మరణించాక నేనే

భారము వహించి అమ్మ తోబుట్టువులను పెంచవలసి వచ్చింది. నేను

చదువు ఆపి ఉద్యోగం చేయదలిచాను. సరైన అవకాశాలు లేవు. ్రతిలోక

నాథద రావుగారు మాస్టు గారి దగ్గరకు వెళ్ళాను. దేవుడు కావాలి ఏ దేవుడిని

ఆ్రశయించాలని అడిగాను. గతంలో దేవుడు లేడని అరిచావు కదా ఇపుడు

దేవుడు కావాలని అంటున్నావా? అని అడిగారు. రాఘవేంద్దసావామ

శక్తివంతమైన దేవుడని విన్నాను. ఆయనను ఆశ్రయించు అన్నారు.

ఆ పూజలు చేసినా పఘలితం లేనందన శిరిడి సాయిబాబును

పూజించు అన్నారు. నీవు పెద్ద కలైక్టు అవుతావని తలంచాను. ఇలా

అయిపోయావని అడిగారు. నీవు భల్ కలైక్టు కూడ కాలేనట్లున్నావు.

ఎందురకైనా మంచిది జాతకం చూపించుకో అన్నారు. వెంటనే ముట్లారు

సాంబయ్య గారికి నా జాతకం చూపించాను. నా జాతకం చూచి చాలా

దరిద్దవైన జాతకం అన్నారట. మరొకరి దగ్గర చూపగా నీ జాతకం

బాగంది. నీ ఆయుష్షు బాగందన్నారు. నాకు మంచి ఉద్యోగం వస్తుందని,

వివాహం అవుతుందని తెలిపారు. నా భార్య నల్లగా ఉంటుందని తెలిపారు.

నాకు అప్పటికే నా మేనమామ కూతురుతో చదువులో ఉన్నపుడే నిశ్చితాతర్థం

జరిగింది. నేను శ్రీకాకుళం దగ్గర పలాసాలో ఎల్రక్టిసిటి డిపార్టుమెంటులో

ఉద్యోగంలో చేరాను. ఇద్దరు విభిన్న జాతకాలు చెప్పగా నేనే జోతిష్యం

నేరచుకోవాలను కున్నాను. చాలా పుస్తకాలు చదివాను. సమాధి దగ్గరకు

వెళ్ళి దయయాలను చేరి నేను జాతకాలు రాసి ముహూర్తాలు పెట్టేవాడిని. ఆ

తరువాత మా మేనమామ కుమారెత తెల్ల అవ్మాయితో వివాహం జరిగింది,

బిడ్డలు పుటాటరు. ఫోను రాగానే ఎవరు చేసారు, ఎందుకు చేసారో

చెపపగలికగవాడిని. ఒకరోజు బంగారు రంగు స్రీత కనిపించింది. చేయి వచ్చి

నన్ను బలంగా కొట్టగా, ఒక గంట తరువాత నా ప్రాణం నాలోకి వచ్చింది.

ఆ దేవత రకత దేవత అన్నారు. ఆయన దొంగ గురువు బాబ అని తలంచాను.

నేను కాలేజి చదివే రోజుల్లో పటాటభి గారితో పరిచయం పెరిగింది.

మీటింగుకు వెళ్లవద్దన్నాడు.

ఆ రోజు నక్సలైటు అన్నలు నన్ను తీసుకోనిపోవాలను కున్నారు.

నేనే తప్పించుకున్నాను. జగత్తు పునాది వేయబడకముందే నన్ను

ఏరపరచుకున్న దేవుడు నన్ను ప్రతి సమయంలో తప్పించి కాపాడారు. ఆ

చీకటి నుండి కాపాడినందుకు దేవుని స్తుతించాను. మా అత్తగారింటికి

వెళ్ళాను. అక్కడ నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో సిలువలో ఒక వ్యక్తి

కాళ్ళ చేతులలో మేకులు కొట్టబడి, నేత్రాలతో జాలిగా చాస్తున్నట్లుగా

చూచాను. మా పెద్దమ్మను అడుగగ ఆమె క్రీస్తును నమ్మినందున ఆయన

క్రీస్తు అని తెలిపింది. ఆ ప్రభువే నిన్ను దర్శించాడు నీవు ధనయడవు అని

తెలిపింది. నిన్ను పిలిచాడు చాలదా మతం మార్చుకొని మా పరువు తీసావు

కదా అన్నాను.

రెండవసారి 2 నెలల తరువాత అదే కల వచ్చింది. చులకనగా

పెద్దమ్మతో మాట్లాడాను. అదే ఇంట్లో నేను బుట్టు పెట్టుకొని, ఉంగరాలు

ధరించి జాతకాలు చెప్పుటకు ఆరంభించాను. అమ్మగారి ప్రార్థన కావాలని

ఒక చేపలు పట్టే వ్యక్తి పలానా భోగం చేప కావాలన్నాడు. వెంటనే చిటిక

వేసాను. నీవు వెళ్ళు రెండు చాపలు దొరుకుతాయన్నాను. ఆయన నా

వలలో పడ్డాడు చేపలు పడ్డాయి. యేసుదేవుడు కాదని సంఘసు�లను

యేసు క్రీస్తు మలచిన జీవితాలు268

చెడగొడుతున్నాని పెద్దమ్మ బాధపడింది. మా పెద్దమ్మ ఇంట్లో గృహ

కూడికలు ఆరంభవుయయాయి. నన్ను కూడ రమ్మని ఆహ్వానించింది. సర

చూద్దాం అని సమ్మతించాను. నేను ఒక మాలన కూరచుని, హిందా

జపాలు చేస్తున్నాను. ఒక సవాప్నము చూచాను ఒక కొండలో నుండి ఒక

బండ రాయి వచ్చింది. తెల్లని వస్త్రములతో వచ్చిన వ్యక్తి హస్తాలు నన్ను

తాకాయి. పునరుతా�నుైన క్రీస్తు నన్ను తాకారని పెద్దమ్మ చెప్పింది. ఆ

తరువాత ఉద్యోగం కొరకు నర్సీపట్నం వెళ్ళి మంత్ర జాతకాలతో కాలం

గడిపాను.

నేను మా ఆఫీసరు ఒక గదిలో ఉండగా ఒక దయ్యం కాలు వేసి

పడుకున్నది. దయ్యం బాధిస్తుంది పంివేయి అన్నాడు. అది ఆత్మ రూపము

వెళ్ళిపోయింది. ఒకసారి మెట్లు దిగుతుండగా ఒక బలమైన హస్తము

నన్ను తాకింది. ఒక పచ్చి కొబ్బరి బుండం నా కాలుపై పడగా గాయవైంది.

ఆ చేయి ఎవరిదో తెలియదు లాగకపోతే తలపై పేది. ఆ రాత్రి నన్ను

దయ్యం పడవేసింది అన్నాడు. క్రీస్తు కరుణా హస్తం అని తరువాత నమ్మాను.

నన్ను రక్షించిన నా రక్షకుడే కార్తి పురాణంలో మానవుడు. పాపం చేసేత

కుకకగా పుడతాడని నమ్మాను. సత్యమే భగవంతుడు. సత్యం ద్వారా మోక్షం

అని తెలసుకున్నాను.

రోడడు మీద వాక్యం చూచాను. నేనే మారగం సత్యం జీవం అనే

వాక్యం రాయబడింది. బ్రతకుపై విరక్తి కలిగింది. ఉద్యోగం చేసుకుంటా

జాతకాలు చెప్పేవాడిని. ఒకసారి ముహ�రతము పెట్టమని అడుగగా నా

భడను చూడకుండ వివాహం చేసుకుంటనన్నాడు 50 రూపాయలు

ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి చెడడ్ ముహూర్తాలు పెట్టేవాడిని. కానీ అందరికి

మంచి జరికగది. ఎలా జరుగాలో అలాగు జరుగుతుందని నమ్మాను. జోతిష్య

శాస్త్రం సాతానుకు సంబందించనది అని నమ్మాను. నాలో పాప భారం

తీవ్రంగా పెరిగిపోయింది. అశాంతి పాలయయాను, అప్పటికీ క్రీస్తును

నమ్మలేదు. అంతలో మా తల్లికి కాన్సరు వ్యాధి కలిగింది. విశాఖ తీసుకొని

వెళ్ళాము, మీ తల్లి పది రోజులకన్నా ఎకుకవ బ్రతకదు అన్నారు. నేను

నమ్మిన మంత్రాల జోలికి పోరాదనుకున్నాను. నాకు మనశ్శాంతి లేదు

నాకు దికుక ఎవరు తలంచగా ఆకాశం నుండి నాకు మెల్లని స్వరం

వినిపించింది. నీవు యేసుప్రభువును నమ్మితే నీకు మనశ్శాంతి లభిస్తుందని

విన్నాను. ఆ స్వరానికి లోబడాను, నిజంగా మనశ్శాంతి ఇస్తే నీ కొరకు

బ్రతకుతానని తీరా�ణం చేసుకున్నాను. అమ్మ దగ్గరకు ఆసుప్రతికి వెళ్ళి

రాములో కుర్చీలో కూర్చొని యేసును ధ్యానించసాగాను. యేసు ప్రభువా

నాకు మనశ్శాంతి దయచేవుని ప్రార్థన చేసాను. ప్రయాసపడి భారము

మోయువార్లారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నావు.

నాకు శాంతి ఇవ్వండని అడిగాను. నా పాపభారం తీసివేయండని అడిగాను.

ఆశ్చర్యంగా నాలో ఉన్న భారం తొలగిపోయింది. నెమ్మది కలిగింది. అంతలో

మా తల్లి మరణించింది. కర్మకాండలు ముగించాను, రక్రైస్తవ స్నేహితుడి

దగ్గరకు వెళ్ళి బైబిలు అడిగాను. అతని పేరు రాజ్కుమార్, ఆ బైబిలు

చదువుట కారంభించాను. నా దగ్గర ఉన్న 8 ఉంగరాలు ర్రుదాకష మాలలు

ముఖానికి మాడు బుట్లు తీసివేసాను.

నా శరీరంపై ఉన్న జంధ్యము కూడ తీసివేసాను. ఆచారాలు

మానేసాను. నా భార్య మౌనంగా నన్ను అనసరించింది. గత 20

సంవత్సరాలుగా ఏ వాక్యాలు తెలిసి రక్రైస్తవ్యాన్ని తిర్స్కరించానో, ఆ వాక్యాలు

నాకు అవసరమయయాయి. వాటి ద్వారా ధ్యానిస్తూ నా పాపాలు ఒప్పుకొని

మనశ్శాంతి పొందాను. నేను, నా భార్య కలిసి ప్రార్థించాము. ఆ రోజుల్లో

నర్సీపట్నంలో 32 చర్చిలు ఉండగా ఏ చర్చికి వెళ్ళాలని రాజకుమార్ను

అడిగాను. ప్రభువును అడగండి అని తెలిపాడు. ఫిబ్రవరి 1999లో

సాల్మన్రాజుగారు మందిరానికి ఆహ్వానించారు. క్రమంగా వస్తామని నమ్మకం

లేదన్నాను. గతంలో వారానికి 3 రోజులు దేవాలయానికి వెళ్ళి 11

కొబ్బరికాయలు కొట్టేవాడిని. మేము క్రీస్తును నమ్మినట్లు ఎవరికి చెపపవద్దని

చెప్పాను. నా భార్యకు బభకతసింగ�గారి సహవాసంలో ఉన్న వారు పరిచయం

యేసు క్రీస్తు మలచిన జీవితాలు270

అయినారు. ఆ మందిరానికి వెళ్ళాము. అప్పుడే చక్కని అర్థవంతమైన పాటను

విన్నాను. హానికరు, హింసకుడను దేవదాషకుడను, అవిశ్వాసినైన నన్ను

ఆదరించినావుగా ఎంత జాలి యేసువా ఎంతయని వరిణంచగలను. అనే

పాట పాడగా నా జీవిత సాక్ష్యాన్ని పాటగా పాడుతున్నారని తలంచాను.

వాక్యం విని దేవుని సన్నిధిని సంపూరణంగా అనుబభవించసాగాను.

పరమానంద బభరితులవై ఇల్లు చేరాము. భోజనం తిన్నావో లేదో గుర్తించ

లేదు. హెార్మోను ప్రార్థనా మందిరముకు 1999లో వెళ్ళాము, ఫిబ్రవరిలో

మోహాను 3:3-5 ద్వారా దాసుని ద్వారా మాట్లాడారు. నీటి మాలముగా

ఆత్మ మాలముగా జన్మించాలని వివరించారు. నా చిరకాల వాంచి్ నెరవేరింది.

ఒర కోటేశ్వర్రావు నీవు పాపివి, నీ పాపాలు ఒప్పుకో. మనశ్శాంతి

లభిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపమునుండి పవిత్రులను చేస్తుందని

ఆత్మలో తెలిపారు. నా పాపాలు బహిరంగంగా ఒప్పుకున్నాను. నా పాపాలన్ని

కడిగి పవిత్రపరిచారు, నా హృదయం వెలుగుమయం చేసారు. నేను చనిపోతే

పరలోకం వెళ్ళగలను. అని నా భార్యతో తెలిపాను. నాకు భోజనం పెట్టి

ఆమె తినలేదు. నీవు పడుకో నా సంగతి ఎందుకు అని దుర్సుగా

మాట్లాడింది.

2 కొరిందీ� 12:14 ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు

మవ్ములను కోరుకున్నాను అని తెలిపారంట. నా పాపాలు దేవుడు

క్షమించారు. నీతో నేను పరలోకంచేరగలను అన్నది. క్రీస్తు అపార ప్రేమతో

ఇద్దరిని ఒకే రోజు రక్షించారు. నాతో చెప్పకుండా నా చెల్లి ఇష్టంగా

మందిరానికి వచ్చింది. పరలోకంలో సంతోషించే విషయం ఏమనగా ఒక

పాపి రక్షణ పొందితే మహాఆనందం కలుగుతుంది. నేను నా భార్య మా

చెల్లి ముగ్గురము బాప్తిస్మం తీసుకున్నాము. మన హాృయద వాంచ్లిను

దేవుడు తీరుస్తాడు. మేము ఇద్దరం కలిసి ప్రార్థన చేయుట అభ్యాసం

చేసుకున్నాము. నా పేరు అబ్రహాము నా భార్య పేరు మాధవి. శారాగా

మార్చారు. నా చెల్లి పేరు నాకగశవారి మేరీగా మార్చారు. ఆశ్చర్యపడాను. నా

చెల్లి వివాహం దేవుడు ఘనంగా జరిగించారు. ఒక బ్రాహ్మాణ యువకుడు

వివాహం చేసుకుంటను అన్నాడు. కట్నం వద్దన్నాడు దేవుని సాచన

అడిగాము. ప్రార్థించాము సిగరెట్లు తాకగవాడు, మందు అలవాటు ఉంది.

త్వరలో మరణించవచ్చు అని దేవుని అడుగగా

యెషయా 48:15 నేనే అతనిని రప్పించాను. అతని మార్గము

తేజరిల్లును అని వాగ్దానం ఇచ్చాడు. ప్రభువు చిత్తంలో వివాహం చేసాము.

పసపెటంబరు 19 తేది 1999న వివాహం జరిపించాము. మరొక చెల్లి భర్త

కూడ మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. నా సేవకు సిద్ధపడు

అన్నారు. రెండు సంవత్సరాలు వాదించి చివరకు ఒప్పుకున్నాను. లాకా

12:47 చదువమన్నారు. సేవ చేయనివారికి దెబ్బలు తగులను అని

ఉంది. 2001లో ఉద్యోగానికి రాజీనామా చేసాను. సేవకు సిద్ధపడి ప్రార్థనా

పూర్వాకంగా సేవ చేస్తున్నాను. నాతోటివారు నన్ను విమర్శంచినవారు మీ

దేవుడు గొప్పవాడు అన్నారు. గతంలో పక్షవాతం రాగా ప్రభువు స్వస్థ

పరిచారు. వాగ్దానం ద్వారా నిన్న, నేడు ఒకే రీతిగా ఉన్నవాడని బుజువు

పర్చారు. జాలి గల దేవుడు నమ్మదగినవాడని సాక్ష్యం చెప్పగలను. దేవునికే

మహిమ కలుగును గాక. ఆమెన్!

యేసు క్రీస్తు మలచిన జీవితాలు272

Photograph from page 139 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 139

సాక్ష్యం 50. హిందా కుటుంబంలో అంగవైకల్యంతో

జన్మించాను. బూతమైద్యం ఆశ్రయించి

విపఘలమయయాము. రక్రైస్తవ సంస్థ వద్ద

క్రీస్తు శిలపంను కనుగొని ఆశతో ప్రార్థించగా

స్వస్థత పొంది సేవలో ఉన్నాను.

బ్రదర్ లడడు లాల్ గారు

పా{ా్న, బీహార్.

వైవిట్పసన్ టి.వి మనిష్ర్టి

ఫోను : 8340475638

మీలో ఎవనిరకైన జ్ఞానం కొదువగా ఉన్న యెడల దేవుని అడుగవలైను

అపుడు మీకు అనుగ్రహించబడును. మత్తయి 1:5

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు

లడడులాల్, బీహార్ పా{ా్నలో నివసించాము. నాకు

5 మంది సోదరులు, ఒక సోదరి ఉన్నారు. మా పితరుల

నుండి మేము హిందువులము. దేవుని ఉదే�శ్యంలో

జగతతుపునాది వేయబడకముందే దేవుడు ఏరపరచు

కున్నాడని మా తల్లి తెలిపింది. నేను పుట్టిన సమయంలో మరణావస్థలో

ఉన్నాను. చాలా బలహీన స్థితిలో ఉన్నాను. చనిపోయిన భడడ్గ కనిపించానంట.

ఆ స్థితిలో నన్ను చూచినవారు కంటతడి పెట్టేవారు అని తల్లి చెప్పింది.

చూచినవారు బ్రతకుతాడా? మరణిస్తాడా? అని ఆలోచన కలిగి ఉండేవారు.

ఒక వృదు�రాలిని దాది అని పిలిచేవారము. ఆమె నా స్థితి విన్నప్పుడు

పరుగున నా దగ్గరకు వచ్చింది. ఆమె క్రీస్తును నమ్మింది, ఆ దాది చాతిపై

నొకిక చాతిపై నొకుకటకు ఆరంభించింది. ఆమె నొకుకతుందా? ప్రార్థన

చేస్తుందా? ఎవరికి అర్థం కాలేదు. ఆమె నొకుకట వల్ల ప్రార్థన శక్తి వల్ల

}పిరి పీలచుకొని గట్టిగా అరిచానట, చుట్టు ఉన్నవారంతా ఆనందంతో

కన్నీరు కార్చారు. నెమ్మదిగా పెరుగుచున్న దశలో దురాత్మలు ఆవరించినట్లు

గమనించారు. కొన్ని చేతబడి శకుతలు బలంగా పని చేసేవి. ఈ భడడ్ పెరిగి

పెద్దగా మారితే దేవుని సేవ చేస్తాడని తలంచి సాతాను నాపై దాడి చేసి

చంపదలచే సమయంలో రోగాలు చాలా ఎదురొకన్నాను. 6 సంవత్సరాలుగా

ఇదే బాధలో కొనసాగాను, భయంకర దగ్గుతో పాటు ముకుకలో చీము

కారుతుండేది. ఎన్నో మందులు వాడినా ఏమ స్వస్థత పొందలేదు.

మంత్రగాళ్లు ధనాశతో గొరర్రలు బలి ఇవ్వాలని, పూజలు మంత్రాలు చేయించే

వారు. ఈ విధంగా చేసినా స్వస్థత పొందలేదు. 12 సంవత్సరాలు గడిచాయి.

మానసిక స్థితిలో చాలా నిరాశలో కుమలిపోయాను. బాగా జలుబు చేయడం

వల్ల మానసికంగా ఎదగలేదు. డాక్టు ఎంత కాలంగా ఉంది అని ఆశ్చర్య

పడ్డాడు, ఇలాకగ ఉంటే మెదడు పాడయి పిచ్చివాడయిపోతాడు అన్నారు.

డాక్టు మందులు ఇచ్చాడు కాని స్వస్థత కలుగలేదు. తల్లిదండ్రులు

చాలా నిరాశలో కృంగిపోయేవారు. 12 సంవత్సరాల వయసు గలవాడిని

3 సంవత్సరాలు గలవారితో ఆటలు ఆడేవాడిని. నేను పాఠశాలకు వెళ్ళలేక

పోయాను. మా }రికి రక్రైస్తవ విశ్వాసి సండే సాకలు నిర్వాహించడానికి

వచ్చాడు. చిన్న పిల్లలకు టీచరు ఏమ చెప్పినా అర్థమయేయది కాదు, ఫోటోలో

క్రీస్తును గొప్ప దేవుడని చెప్పేవాడు. సిలువలో ఉన్న ఉన్న క్రీస్తును చూపారు.

నాకు క్రీస్తు నిజమైన దేవుడని నమ్మకం కలిగింది. రక్రైస్తవ ఆసుప్రతిలో

చూపమని కొందరు విశ్వాసులు సలహా ఇచ్చారు. మా దగ్గర డబ్బులేదు,

ఏమ చేయలేకపోతున్నాము. వారు డబ్బులు అడుగరు. ఉచిత వైద్యం చేస్తారని

చెప్పారు. ఒక డబ్బాలో ఉమ్మ తీసుకొని రమ్మన్నారు. కగటు దగ్గర సిలువలో

చేతులు చాచినట్లు బుమ్మ ఉండేది. సండే సాకలులో ఆ పటం చూచాను

అని తెలిపాను. నా తల్లి నన్ను తీసుకొని వెళుతుండగా ప్రభువా నన్ను బాగు

చేయి అని ప్రార్థన చేసాను. లోపల కాసత నెమ్మది కలిగింది. బాగు చేస్తాడని

నమ్మాను. శుక్రవారం వెళ్ళవలసి ఉండగా 3 రోజులు గడిచాయి. తరువాత

యేసు క్రీస్తు మలచిన జీవితాలు274

ఆసుప్రతికి బయలుదేరాము. శుక్రవారం వెళ్ళలేదా? అని పక్క ఆంటీ

అడిగింది. నన్ను ఆసుప్రతికి తీసుకొని వెళ్ళుటకు తయారు చేసింది. మరలా

వారం వెళ్ళండని చెప్పగా మళ్ళీ శుక్రవారం వెళ్ళదలిచాము. అకస్మాత్తుగా

నాకు దగ్గు జలుబు తగిగపోయింది. ఎలా స్వస్థత లభించిందని చాలా

ఆశ్చర్యపడ్డారు. యేసును బాగుచేయమని ప్రార్థన చేసానని తల్లికి చెప్పాను.

కీర్తన 103:3 నీ అపరాధములు క్షమించువాడు, నీ సంకటములు

కుదురచువాడు. ఈ మాట నేను సండేసాకలులో నేరచుకున్నాను. నన్ను

సండేసాకలు పంపారు. నేను చదువుకోవాలని రాయాలని ప్రోత్సహించారు

నన్ను వ్రైమరీ సాకలులో 1వ తరగతిలో చేర్పించారు. చదువు అర్థం

కావడం లేదు. రెండవ తరగతి కూడ పెఫయిల్ అయయాను. పెద్దవాడి

నయయాను, చిన్న పిల్లలు చురుగాగ ఉండేవారు, నాకు నిరాశ కలికగది. అందరు

నన్ను అపహాస్యం చేసేవారు. నాకు యేసుప్రభువు జ్ఞానం ఇస్తాడని నమ్మకం

కలిగింది. ఇల్లు చేరి తలుపులు మాసి ప్రార్థన చేయుటకు ఆరంభించాను.

ప్రభువును బుద్ది జ్ఞానం ఇవ్వమని అడిగాను.

ప్రభువు నాతో ఎదురుగా వ్యక్తితో మాట్లాడినట్లు మాట్లాడేవారు.

ప్రభువా నన్ను బాగు చేసావు నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగాను. చిన్న

్రిల్లవానివలై ప్రార్థన చేసాను. నాతోపాటు చదివేవారు అపహాస్యం

చేస్తున్నారని ఏడ్చాను. సాకల్లో ప్రశ్నలు వేయగా జవాబిచ్చాను. కాగితం

వ్రాయమనగా రాసాను. టీచరుఆశ్చర్యపడ్డారు, క్లాసంతా చప్పట్లు కొటాటరు.

దేవుడు నాకు మరొక అద్భుతం చేసారు. టీచరు కొడుతుందని భయపడాను

నాకు ప్రభువు జ్ఞానం ఇచ్చాడు.

యాకోబు 1:5 ప్రకారం జ్ఞానం బుద్ది ఇచ్చేవాడు ఆయనే అని

ఉంది. నాకు దేవుని పట్ల విశావాసం అధికమయింది. అందరికన్నా ప్రథమ

స్థానం పొందాను. నేను పిల్లలతో ఆడుకొనుట మానేసి చదువులో నిమగ్న

మయయాను. నన్ను 5వ తరగతిలో వేసారు. అక్కడ నుండి 6వ తరగతిలో

వేసారు. చదువుట, రాయుట చాలా చురుగాగ నేరచుకున్నాను. 7వ తరగతిలో

లెక్కలు బాగా నేరచుకున్నాను. 9వ తరగతిలో బాగా చదివాను, 10 వ

తరగతిలో ఉండగా బాప్తిస్మం తీసుకున్నాను. 2008లో బాప్తిస్మం తీసుకొని

విశావాసంలో అభివృద్ధిని ఇచ్చాడు. 6000 మందిలో నన్ను దీవించి

ఏరపరచుకున్నారు. దేవుడు నాతో సాటిగా మాట్లాడారు. నా రాజ్యాన్ని

వెదకాలి అన్నారు, నేను అంగీకరించాను. నేను తల్లి గర్బుంలో ఉండగా

దేవుడు నన్ను ఏరపరచుకున్నాడు. సాతాను నన్ను చంపదలిచింది. కానీ

రక్షకుడు నన్ను బ్రతికించాడు. ఈ రోజు నేను సాక్ష్యం చెప్పడానికి అవకాశం

ఇచ్చారు. నేను వాక్యం చెపపగలుగుచున్నాను. నాకు బుద్ధి జ్ఞానం దేవుడు

ఇచ్చారు. బైబిలు కాలేజిలో చేరి జ్ఞానం పొందాను. తెలివిగా జీవించ

గలిగాను. నేడు ప్రతి చోట సువార్త ప్రకటించుచూ బలమైన సాక్షిగా ఉండి

ఆత్మల జాలరిగా జీవిస్తూ దేవునిని మహిమ పరచుచున్నాను. నా ేపవ

కోసం ప్రార్థన చేయండి. దేవునిని ఆశ్రయించి బుద్ధి జ్ఞానం పొందాలని

నా దీన ప్రార్థన. ఆమెన్!

యేసు క్రీస్తు మలచిన జీవితాలు276

సాక్ష్యం 51. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను.

మా అమ్మ ప్రార్థన ద్వారా యేసయ్యను రక్షకునిగా

అంగీకరించాను. మా అమ్మ దైవికంగా పెంచారు.

అనారోగ్యంలో దేవుడు సవాస�పరచాడు. దేవుడు నాతో

సువార్త చేయాలని చెప్పగా ఆయన మాటకు లోబడి

క్రీస్తు సేవలో కొనసాగుతున్నాను.

సిస్టర్ ఆశా జ్యోతి గారు

మా రక్షకుని స్వరం టి.వి.

""ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శినము

చేయుచుందురు ఆయన నామము వారి నొసళ్ళ యుందుండును"

ప్రకటన 22:4

1. పరిచయం:

దేవుని నామమునకు సోత్రతము కలుగును గాక!

మీకందరికి వందనములు. నా పేరు ఆశాజ్యోతి, మాది

విశాఖపట్నం. మా తల్లిదండ్రులు ఆనంద్, రాతు. నేను

హిందా కుటుంబం నుండి రక్షింపబడాను. మా ఇంట్లో చాలా విగ్రహారాధన

చేసేవారు. మా అమ్మమ్మ, అమ్మ, పిన్ని చాలా విగ్రహారాధన చేసేవారు.

వారి ప్రభావం నాపై చాలా వుండేది. చిన్నతనం నుండే నేను చాలా

విగ్రహారాధన చేసేదాన్ని. నేను ఎంతగా విగ్రహారాధన చేసేదానినంటే 7,8

సం��ల వయసులో ఒకసారి ఇంట్లో ఎవరూ పెద్దవాళుి లేని సమయంలో

పూజగదిలో నంచి కొన్ని విగ్రహాలు తీసుకొని వచ్చి ముందుగదిలో లైన్

గా స్ర్ది వాటికి దీపం పెట్టి, అగర్బతతులు వెలిగించి పూజచేసేదాన్ని. నాకు

చిన్నతనం నుంచి బుట్టు అంటే విపరీతమైన ఇష్టం వుండేది. బుట్టు క్రింద

కుంకుమ, విబాది పెట్టుకొనే దాన్ని. వీధిలో ఎవరైనా సాధువులు

వెళుితుంటే పిలిచి వారి చేత విబాది, కుంకుమ పెట్టించుకొనేదాన్ని.

అంతగా }హా ఏమ తెలియని వయసనంచే మాడిడ భక్తితో విగ్రహారాధన

చేసేదాన్ని. అటువంటి సమయంలో మా పిన్ని (శశికళ్గారు) ఎవ్.ఎ.

చదవటానికి యానివర్సిటీ హాస్టల్లో వున్నపుడు, తన స్నేహితురాలి ద్వారా

యేసు ప్రభువును తన స్వంత రక్షకునిగా అంగీకరించటం జరిగింది. తను

పసలవులకు ఇంటికి వచ్చినపుడు తన ప్రవర్తనలో ఎంతో మారుప రావటం

గమనించిన మా అమ్మగారు పిన్ని ద్వారా యేసయ్యను రక్షకునిగా

అంగీకరించారు. అపుడు మా అమ్మగారు ఇక నంచి నీవు విగ్రహారాధన

చేయకూడదవ్మా, యేసయ్యను నవ్ము అని నాకు చెప్పారు. ఇంతమంది

దేవుళ్ళు, దేవతలు ఉన్న మనము ఎందుకు యేసయ్యను నవ్మాలి అని

నేను మా అమ్మగారిని అడగటం జరిగింది. మా అమ్మగారు చెప్పిన ఒకేక

మాట నా హాృదయంను తాకింది. అదేమటంటే ఈ లోకంలో ఎంతమంది

దేవుళ్ళు, దేవతలు అనబడేవారు ఉన్నా, నా కొరకు చనిపోయినవారు ఎవరూ

లేరు, అది యేసయ్య మాత్రమే అని నేను తెలసుకున్నాను. నేను 10

సం��ల వయససులో నా పాపాల కోసం యేసయ్య సిలువలో రక్తం కార్చి,

ప్రాణం పెట్టి, చనిపోయి తిరిగి లేచారని నమ్మి యేసయ్యను నా సొంత

రక్షకునిగా అంగీకరించాను. నేను రక్షించబడాను గాని ఆ వయసులో మారు

మనసు అనుభవం నాకు లేదు.

సాకలు నుండి వచ్చిన తరువాత ఇంట్లో పెద్ద వాళ్ళకు తెలియకుండ

నా చెల్లి సంధ్యను తీసుకొని ప్రక్క ఇంట్లో టి.వి. చూడటానికి తీసుకొని

వెళ్ళిపోయేదాన్ని. (అప్పట్లో మా ఇంట్లో టి.వి. లేదు) తిరిగి వచ్చిన తరువాత

ఇంట్లో మా ఇద్దరిని బాగా శిక్షించేవారు (చాలాసేపు ఇద్దరిని మోకాళ్లు

వేయించేవారు). ఇదంతా ఎందుకు చెపుతతన్నానంటే చిన్నప్పటి నుంచి

దైవికంగా పెంచారు. మా అమ్మగారు కూరచున్న, చదువుతున్న, ఏ పని

చేస్తున్న దేవుని వాక్యంతోనే మమ్మ*్న పెంచారు. చాలారోజులు బుట్టు

మీద నంచి నా మనసు తీసివేయలేక పోయాను. బయటకయితే బుట్టు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు278

తీసేసాను గాని నోటుబక�లో దాచుకునేదాన్ని అద్దం ముందు నిలబడి

బుట్టు పెట్టుకొని, మళ్ళీ తీసేసేదాన్ని, తరువాత ఆ విషయంలో దేవుడు

నాతో మాట్లాడారు. దేవునికంటే దేనిని ఎకుకవగా ప్రేమించకూడదు అని

చెప్పారు.

""ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శినము

చేయుచుందురు ఆయన నామము వారి నొసళ్ళ యుందుండును" అప్పటి

నంచి మనసులో ఉన్న కోరికను కూడా పూర్తిగా తీసేసాను. 14 సం��ల

వయసులో ఒక మీటింగులో ఒక సేవకుని ద్వారా మారు మనసు అనుభవం

లోనికి నడిపించబడాను. 10వ తరగతి పబ్లిక్ ఎగా�వ్స వ్రాస్తున్న సమయంలో

విపరీతమైన వాంతులు, విరోచనాలతో ఎగా�వ్ మధ్యలోనే ఇంటికి పంపి

వేసారు. చాలా నీరసించిపోయాను. సం�� అంతా కష్టపడి చదివింది వృధా

అయిపోయిందని, ఎగా�వ్ పెఫయిల్ అవుతానని మేమంతా చాలా కన్నీరు

కార్చాము. కాని దేవుని కృపను బట్టి అద్భుతంగా పఘస్ట క్లాస్లో పాసయయాను.

దేవుని నామమునకు మహిమ కలుగును గాక!

నేను ఇంటర్ చదువుతున్నపుడు ఒక టి.వి. షోలో చిన్న పిల్లల

కార్య్రకమంలో రకరకాల టేలంట్స గల (్రేయింటింగ�, సివామ్మంగ�) పిల్లలతో

ఇంటరావ్యా చూసాను. ఆ సమయంలో నాకు ఏ టేలంట్స (తలాంతులు)

లేవు. దేవా! నేను మీ కొరకు ఏమ చేయుటలేదు, నాకు ఏమరాదు అని

చాలా బాధపడాను. అపుడు దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడారు. ఈ

లోకంలో అన్ని టేలైంట్స కన్నా సువార్త చెప్పటం గొప్ప టాలైంట్. అన్నిటి

కన్నా నా పని చేయటం గొప్ప విషయం. నీవు రక్షింపబడ్డావు, చనిపోతే

నా దగ్గరకు వస్తావు, మరి నీ చుట్టు వున్న వారి సంగతేంటి? వారికి నా

గురించి చెప్పు. అదే నేను నీకిచ్చే టేలంట్ అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో

మాట్లాడారు. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నాకు ఇచ్చిన

అవకాశాన్ని వీలయినంత వరకు ప్రయాణం చేస్తున్నపుడు బససులో, ఆటోలో

ప్రకకవారితో, కాలేజ్లో ఫ్రెండ్స్ జాబ్ చేసేచోట, హాస్పిటల్లో అందరికి సువార్త

చెప్పటానికి దేవుడు కృప చూపుతున్నారు.

సేవియర్ పెఫలోషిప్ సంఘం విశాఖపట్నంలో స్థాపించినపుడు అనేక

సం��లు వెళ్ళాను. అక్కడ పఫిలిపైపన్స దేశం నుంచి ఒక సేవకుడు వచ్చి

మాట్లాడుతున్నారు. నేను సండేసాకల్ పిల్లలకు బోదించుటకుగాను దేవుడు

వాడుకున్నాడు. ఒకసారి ఒక మీటింగ�కి వెళ్ళిన రోజు వాక్యాన్ని తెలుగులోకి

అనువదించే వ్యక్తి రాలేదు. అక్కడ ఇంక ఎవరా అనువదించేవారు లేరు.

ఆ సమయంలో దేవుని ఆత్మ నేనున్న స్థలం నుంచి నన్ను ముందుకు

తోసినటై�్లంది. అంతే! దేవుని ఆత్మ సహాయంతో ఆ దైవ సేవకునికి తర్జుమా

చేయటానికి కృపను ఇచ్చారు. ఆ సమయంలో ఆ దైవసేవకుడు రాబోయే

దినాలలో దేవుడు నిన్ను బలంగా వాడుకుంటారు అని ప్రవచనం చెప్పారు.

నా డి^్ర అయిన తరువాత నా భవిష్యత్ నిమిత్తం దేవుని సన్నిధిలో

ప్రార్థించినప్పుడు, నీ భవిష్యత్ నా చేతిలో వుంది అని దేవుడు మాట్లాడారు.

కొంత కాలం పప్రైయివేట్ సాకల్లో టీచరాగ పనిచేసాను. ఎం.ఎ. (ఇం^్లష్),

భ.ఇడి చేసి లైక్చిరర్, లేదా మంచి ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనేది, చిన్నప్పటి

నంచి నా కోరికగా వుండేది. ఈ రెండు కోర్సులకి ఎంట్రన్స రాసినపుడు

మంచి ర్యాంక� వచ్చింది. గాని నేను కోరుకున్న వూర్లో సీట్ రాలేదు,

చాలాసార్లు ఎంట్రన్స రాసాను. నాకన్నా ఎకుకవ ర్యాంక� వచ్చిన వారికి

సీటు వచ్చింది కాని నాకు రావటం లేదు. నేను చాలా డిపప్రషన్ (నిరాశ్)

లోనికి వెళ్ళిపోయాను. దేవుని దగ్గర ప్రార్థించినపుడు ఆయన "నో" అని

చెప్పారు. ప్రభువా! చదువు విషయంలో కూడా నీ చిత్తం అడగాలా? అని

ఆశ్చర్యపోయాను. నేను ఒక్కటే ప్రార్థన చేసాను. నాకిష్టం వున్నా -

లేకపోయినా, ఎంత కష్టవైనా - నషటవైనా నీ చితాతనికి లోబడతాను అని

నిరణయించుకున్నాను.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు280

సాకల్లో టీచరుగా వర్క చేస్తూనే దేవుడు అనేక చోట్ల వాడుకున్నారు.

యాత్ క్యాంప్స, యాత్ మీటింగ్స్, దాదాపు 13 గ్రామాలలో సేవలో

వాడుకున్నారు. చిన్న వయసులోనే వాక్యం చెప్పే అవకాశం వస్తుందని

నేనెన్నడు అనుకోలేదు. కాని రక్షకుని స్వరము ఎందుకుపనికి రాని నన్ను

ఆయన తన మహిమార్థం వాడుకున్నారు.

2003లో నేను చాలా సిక� అయయాను. విపరీతమైన జ్వరం, నీర్సం,

చాలా తీవ్రమైన కీళ్ళ నొప్పులతో బాధపడాను. డాకటర్ వైద్య పరీక్షలు అన్నీ

చేసి దీనిని టిపికల్ రువెుటిక� ఫీవర్ అంటారు. 3 1/2 సం��లు పెన్సిలిన్

ఇంజకషన్స వాడాలి అన్నారు. ఇంతవరకూ ఎన్నడా ఒక్కసారి కూడా ఇంజక్షన్

వేయించుకోలేదు. దేవా! సహాయం చేయండి అని కుటుంబమంతా ఎంతో

కన్నీరు కార్చాము. దేవుడు కీర్తన 121:7 ""ఏ అపాయమును రాకుండా

యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును" అని

మాట్లాడి ధైర్యపర్చారు. డాకటర్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ టైస్ట చేయించినపుడు

అద్భుతరీతిగా రిపోర్ట్స అన్నీ నార్మల్గా వచ్చాయి. లంగ�్సలో కొంచెం ఇనెపుకషన్

వుంది, మందులు వాడితే తగిగపోతందని చెప్పారు. ఈ విధంగా ఏ

అపాయము రాకుండా యేసయ్య నన్ను కాపాడారు.

2007వ సం��లో మా అమ్మగారు చాలా హైా భ.పి. (200/100)

తో హాస్పిటల్ లోజాయిన్ అయయారు. ఆ సమయంలో నా చెల్లి కూడా

చాలా సిక� అయియంది. కుటుంబమంతా చాలా వేదనలో, కన్నీటిలో వున్నాము.

మా అమ్మగారికి విపరీతమైన జ్వరం, వాంతులు. అమ్మ దాదాపు 22 ఏళ్ళ

నంచి షుగర్, 8 ఏళ్ళ నుంచి భ.పి.తో బాధపడుతున్నారు. ఎపుడయినా

వాంతులు విపరీతంగా వుంటే, అది ఆమెకి చాలా సీరియస్ కండ�షన్ అని

డాకటర్ చెప్పారు. అటువంటి సమయంలో హాస్పిటల్ రామ్లోనే మేము

కుటుంబ ప్రార్థన చేసుకుంటే చుటుట ప్రక్కల రావ్సలోని ేపపషంట్స వచ్చి

మా కుటుంబ ప్రార్థనలో జాయిన్ అయేయవారు. ఎందుకు ప్రభువా మాకీ

వేదన, దు'ఖం, అనారోగ్యం. మేము ఏమయినా పాపం చేసామా? అని

దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకున్నపుడు ఇక్కడ వారికి సువార్త చెప్పటానికి

మమ్మ*్న ఇక్కడికి తీసుకువచ్చాను అని దేవుడు చెప్పారు. హాస్పిటల్లో 15

రోజులు వున్నపుడు ప్రతిరోజు అనేక మందికి సువార్త చెప్పటానికి దేవుడు

అవకాశం ఇచ్చారు.

హాస్పిటల్లో వున్న రోజులలో ఒక ప్రక్క అమ్మ కండ�షన్ నార్మల్కి

రావటం లేదు. మరొక ప్రక్క చెల్లికి అసలు బాగోలేదు. అలాంటి సమయంలో

ఒక రోజు నేను, చెల్లి హాస్పిటల్ టైర్రస్ మీద చాలా దు'ఖంతో, వేదనతో

కృంగిన స్థితిలో వున్నాము. సమయంలో ఒక పెద్దావిడ అందరి దగ్గరికి

వెళూత మీకు హిందీ వచ్చా? అని అందరిని హిందీలో అడుగుతుంది.

దేవుడు నీవు వెళ్ళి ఆమెతో మాట్లాడు అంటున్నారు. నేనేవెా ప్రభువా ఇపుడు

మేమే చాలా దు'ఖంలో వున్నాము. నేను ఇపుడు వెళ్ళి మాట్లాడలేను అన్నాను.

కాని పరిశుద్ధాత్మ తొందర్ చేయటంతో వచ్చీి రాని హిందీలో ఆమెతో

మాట్లాడినపుడు ఆమె ఈ విధంగా చెప్పింది. అవ్మా! మాకు తెలుగు రాదు,

మా అబ్బాయికి పెద్ద బైక్ యాక్సిడెంట్ జరిగి, ఆపరషన్ అయి నెల

రోజులనుంచి పడక మీద వున్నాడు, చాలా కృంగిపోయి వున్నాడు. ఈ

రోజు నుంచి నేను ఇంక భోజనం చేయను చనిపోతాను అంటున్నాడు,

ఒక్కసారి వచ్చిమాట్లాడు అని అన్నారు.

ఆ స�దరుని పేరు సుజిత్. దేవుడు, మీరు వెళ్ళి నా గురించి

అతనితో మాట్లాడండి అని చెప్పినపుడు నేను- చెల్లి వెళ్ళి, వచ్చిరాని హిందీలో

ఏమయింది సుజిత్ బభయయా! అని ఆ స�దరునితో మాట్లాడినపుడు తన

వేదనంతా చెప్పారు. డాక్ట్స నిన్ను ఈ రోజు రపు అని, నెల రోజుల

నంచి లేపి నడిపిస్తాం అని చెపుతున్నారు. కాని నేను ఎప్పటికీ నడవలేనేవెా

యేసు క్రీస్తు మలచిన జీవితాలు282

అని చెప్పాడు. నెల రోజుల నంచి కనీసం పడక మీద ఒక ప్రక్క నంచి

ఇంకొక ప్రకకకి తిరగలేకపోతున్నాను, నేను చనిపోవాలను కుంటున్నాను

అన్నపుడు, నేను చెల్లి సుజిత్ బభయయాకి సువార్త చెప్పి, ధైర్యపరచి, పాపాలు

ఒప్పించి, నానె రాసి స్వస్థత నిమిత్తం ప్రార్థించాము. ప్రార్థన చేసిన తరువాత

ఎంతో చక్కగా నిద్ద పట్టిందని, అంతేకాదు మరుస్టి రోజు ఉదయం

కల్లా డాకటర్ వచ్చి లేపి, వాకర్ చేత చక్కగా నడిపించటం మేము చూసి

దేవుడు అద్భుతరీతిగా సవాస�పరచిన విధానాన్ని బట్టి దేవున్ని ఎంతగానో

స్తుతించాము.

అమ్మకి అనారోగ్యంగా వున్న సమయంలో చిన్నాన్న పిన్ని (అజర్యా-

శశికళ్ గారు) దారదేశంలో వున్నారు. అయినప్పటికి వారికి పరిశుద్ధాత్మ

దేవుడు మాకు ఫోన్ చేయమని చాలా ్రేపర్రించటంతో ఫోన్ చేసి, విషయం

తెలసుకొని అపుడు ఈ విధంగా మాకు చెప్పారు. దేవుడు పదే పదే

మాకు ఫోన్ చేయమని వారిని చాలా తొందర్ చేసారు అని చెప్పి, మమ్మ*్న

ఎంతో ధైర్యపరచి, ప్రార్థించి ఆదరించారు.

నేను ఎకుకవ జనం వున్న స�లాలలోనికి వెళ్ళినపుడు, నా చుటాట

వున్న ఈ జనం చనిపోతే ఎక్కడికి వెళ్తారు? వారి నిత్యత్వం పరిస్థితి ఏంటి?

అని దిన దినం ప్రయాణిస్తున్నపుడు, ట్రాపఫిక� మధ్యలో జనాన్ని చూస్తున్నపుడు

ఆత్మల పట్ల భారం కలిగింది. ""నేను నిన్ను ఏరపరచు కొనియున్నాను గనుక

ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ద యంగరముగా చేతను". హగ్గయి

2:23 ద్వారా దేవుడు నాతో మాట్లాడారు చేతను... ""ప్రస్తుతం నేను జాబ్

వదిలిపెట్టి గత 4 సం��లుగా దేవుని సేవ చేయటానికి దేవుడు కృప చూపు

తున్నారు. "సేవియర్స పెఫలోషిప్" సంఘం యొక్క బ్రాంచిలు అయిన గ్రామాల

పరిచర్యలో సండేసాకల్, యాత్ మధ్య దేవుడు వాడుకుంటున్నారు.

శుభవార్త చిానెల్, ఆరాధన టి.విలో ప్రసారం అవుతున్న "రక్షకుని స్వరం"

టి.వి. కార్య్రకమంలోని ప్నంగాలు (అజర్యా-శశికళ్గారి) ద్వారా తాకబడు

తున్న అనేక మంది ఫోన్కాల్స, రిసీవ్ చేసుకోవటానికి అనేక మందికి

ఫోన్ ద్వారా కౌన్సిల్ చేసి ప్రార్థించి, ఆదరించి, బలపరచటానికి సాధనంగా

దేవుడు వాడుకుంటున్నారు. అంతేకాదు గాని "రక్షకుని స్వరం" దివావాస

ప్రతికకు సంబంధించిన ఆఫీస్ వర్క అంతా చేయటానికి, మరియు ప్రతికలోని

"చిన్న పిల్లల పేజి" అనే కాలవ్లో సండేసాకల్ పిల్లలకు ఆరిటకల్ వ్రాయుటకు

దేవుడు కృప చూపుతున్నారు. దేవుని నామమునకు సమసత మహిమ

కలుగును గాక!

ఒకానొక పరిస్థితులలో అమ్మ అనారోగ్యం, నిందలు, అవమానాలు,

కన్నీటి లోయలో, ఒంటరి తనంతో, అపజయంతో కృంగిపోయినపుడు

వ్యక్తిగతంగా, అగ్నివంటి శ్రమలు గండా వెళుతన్నపుడు, కుటుంబపరంగా

అనేక శోధనలు అదృశ్యరాపిగా యేసయ్య నా ప్రక్కనే వుండి ఓదార్చి,

బలపరచి, చెరుయపట్టుకొని నడిపిస్తున్నారు. ఇక నేను విశావాసంలో ముందుకు

కొనసాగలేనేమో అని అనుకొనే పరిస్థితులలో సహితం ఆయన కృపచేతనే

నన్ను నడిపిస్తున్నారు. ఈ రోజు నేను ఇలా వున్నానంటే దానికి రెండే

కారణాలు. ఒకటి తన ప్రాణం ఇచ్చునంతగా నన్ను ప్రేమించిన యేసయ్య

ప్రేమ, పరలోకంను గార్చిన నిరీక్షణ. రెండవది నా తల్లి కన్నీటి ప్రార్థన

కారణం. నేను నా కుటుంబం కడవరకు యేసయ్యకు నమ్మకంగా వుండి,

ఆయన సేవించులాగున ప్రార్థించ మనవి.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు284

↑ పైకి / Back to top