Chapter 4 of 9

సాక్ష్యాలు 17–23

యేసు క్రీస్తు మలచిన జీవితాలు98

Photograph from page 52 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 52
Photograph from page 52 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 52

సమయంలో కోవిడ్ కారణంగా లక� డ�న్ సంభవించింది. నాకు చాలా

ఆనందం కలిగింది. నేను నా పుట్టింటివారితో, వెుట్టినింటివారితో భర్తతో

ఆనందంగా గడిపేదాన్ని. ఈ సమయం దేవుడు అనుగ్రహించాడు. ఆ

తొమ్మది నెలల కాలంలో ప్రభువు నాకు ఆరోగ్యంగా ఉన్న భడను

ప్రసాదించమని ప్రభువును కోరాను. ప్రభువు కృపను బట్టి నేను కోరినట్లే

మంచి భడను పొందాను. అందరికి గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు. ఆ బాబు

పుట్టిన 8 నెలల తరువాత మరలా గర్బువతినయ్యాను. రెండవసారి ఆడ్రిల్లను

అందంగా, ఆరోగ్యంగా ప్రసాదించారు. ఆశ్చర్య అనే పేరు పెటాటను. నన్ను

ఇద్దరు పిల్లలు విసిగించలేదు.నా భర్త రెండు సంవత్సరాలు నా దగ్గర

నాకు తోడుగా ఉన్నారు. ప్రసాతి సమయంలో కూడా నాకు అండగా

నిలిచారు. నా తల్లితండ్రి ఆప్యాయత సహకారం, మా అత్త మామల ఆదరణ

చాలా గొప్పది. నా తల్లిదండ్రుల ప్రార్థన వల్ల, మా తాతయ్య, అమ్మమ్మల

సేవ పఘలితంగా తరతరాల ఆశీర్వాదాలు నన్ను చేరుకున్నాయని నా నమ్మిక.

నేను నా తవ్ముడు భక్తిలో ఎదిగాము, చాలా ఆశీర్వాదాలు పొందామని

తలస్తాము.

తల్లిని సన్మానించే మధర్స డే నేను అమ్మ ప్రేమ పరిచర్యను గొప్పగా

అభిమానిస్తూ నేను నా పిల్లలను కనిపెట్టి చూచుకొనుట కన్నా అధికంగా

నన్ను నా తవ్ముడిని అతి శ్రద్ధగా పెంచారని నా నమ్మిక. మా తండ్రిగారు

నాకు వెన్నంటి ఉండి సహాయపడేవారు. అత్త మామయ్యగారు తల్లి

ద్రండువలై ప్రేమను చూపేవారు. వీరి పట్ల దేవునికి కృతజ్ఞతలు తెలుపుచా,

వీరికి కూడ నా నిండు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. నా జీవితంలో విలువైన

భర్తను, భర్త కుటుంబాన్ని భక్తిగల వారుగా ప్రేమతో ఆదరించేవారుగా

ఉంచారు. నా తల్లిదండ్రులు, మా తాతగారు అమ్మమ్మ గారు అమూల్యమైన

మరనాథద మనిష్ర్టిలో అనేకులకు మారగదర్శికులుగా ఉంటా, మా పట్ల

అధిక ప్రేమను కనబరచుచా, ప్రార్థనా సహాయమందించుట నా భాగ్యముగా

ఎంచాను. మీరంతా నా సాక్ష్యం చదివి దేవుని స్తుతించాలని నా ప్రార్థన.

ఆమెన్!

యేసు క్రీస్తు మలచిన జీవితాలు100

Photograph from page 53 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 53

సాక్ష్యం 17. అన్య కుటుంబంలో ఏకైక పుత్రునిగా

జన్మించాను. చాలా పూజలు, ఆచారాలు చేసాను,

ఉద్యోగం చేయు ప్రాంతంలో రక్రైస్తవులు ఆహ్వానించగా

బైబిలు కాలేజిలో చేరాను. సేవకుల మాటల ద్వారా సేవ

పిలుపు ఉందని చెప్పగా నమ్మలేదు. ప్రభువు దర్శనం

స్వరం ద్వారా సేవకు పిలిచారు.

ఆత్మల జాలరిగా ఉన్నాను.

బ్రదర్ జాషువా గారు,

ఫోను : 9182305880

యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు. కీర్తనలు 23:1

1. పరిచయం:

ప్రభువు నామములో వందనములు, నేను హిందా కుటుంబంలో

జన్మించాను. నా పేరు జాషువ. క్రీస్తును నమ్మిన తరువాత

పేరు మారింది. సిద్దిేపట జిల్లా, ఇందిరా నగర్లో

పాస్టుగా ఉంటున్నాను. మా స్వంత }రు కంతేరు. మా

నాన్న పేరు మాందాత, అమ్మ పేరు చంద్దమ్మ. ముగ్గురు

సోదరీలు నేను ఒక్కడినే. నేను డిప్లోమా చేసాను, నాన్న

శివ భక్తుడు. బాల్యంలో పూజలు బాగా చేసేవారం. దేవతా

పూజలలో దుర్గమ్మ, శివుడు పూజలు ఎకుకవ చేసేవారం. తిరప్తి

వెళ్ళేవారము. బాలయోగిసావామ పట్ల మా నాన్నకు చాలా భక్తి ఉండడం

వల్ల అక్కడికి వెళ�ివారం. దసరా, సంక్రాంతి ఉత్సవాలు నైవేద్యాలు

పెట్టేవారం. మాడు రోజులు ఘనంగా జరిేపవారం. భోజనాలు పెట్టేవారం.

నాన్న రాజకీయాల్లో పెద్దగా ఉండేవారు. లకీ� పూజ చేసిన తరువాత

ఇతర పనులు చేసుకునేవారం. మా ఇంటికి దగ్గరగా రక్రైస్తవుల చర్చి

ఉండేది. క్రిస్టమస్ సమయంలో రక్షకుడు ఉదయించాడు అనే పాట చాలా

ఇష్టంగా ఉండేది. ఆ దేవుని గురించి తెలసుకోవాలనే ఆసక్తి లేదు. నేను

చిన్నతనంలో హాస్టల్లో చదివే రోజుల్లో క్రీస్తును నమ్మినవారు క్రీస్తు గురించి

చెప్పేవారు. అమెరికా దేవుడని సేవించుటకు ఇష్టపడలేదు. అఇష్టంగా

ఉండేది. మా అక్క, బావ క్రీస్తును నవ్మారు. వారి స్నేహితుల వల్ల క్రీస్తు

శక్తిని గ్రహించి మాకు బోధించేవారు. నా డిప్లోవు అయయాక ఉద్యోగం

కొరకు ప్రయత్నించాను. పెంతెకోస్తు సంఘం స్థాపించిన మోజైస్ గారు

బైబిలు కాలేజి స్థాపించారు. నేను ఉద్యోగం చేసే ప్రాంతంలో నన్ను కాలేజిలో

చేరమన్నారు. ఆ తరగతిలో సృష్టిని గురించిన వివరాలు నన్ను ఆకర్షించాయి.

అమెరికా నుండి 15 మంది టీముగా వచ్చారు. వారి మాటల్లో నిన్ను

దేవుడు సేవకు ఏరపరచుకున్నారని తెలిపారు. నా జీవితం మార్చడానికి

ఇక్కడికి వచ్చారు. నా జీవితంలో కొన్ని సంఘటనలు చెప్పి నమ్మించారు.

నాకు కాసత కలవరం కలిగింది. వారు ప్రార్థించే సమయంలో అగ్ని మంట

కనిపించింది. నీకు ఏమైనా కనిపిస్తుందా దేవుడు నీకు తోడై యున్నాడు.

మోషేకు కనిపించిన పొద కనిపించింది. నీకు దైవ పిలుపు ఉందన్నారు

ఇది ఎట్లు సాధ్యము మా నాన్న నన్ను అంగీకరించరని భయపడాను.

నాతో ఎవరో మాట్లాడిన స్వరం విన్నాను.

నేను నిన్ను ఏరపరచుకున్నాను, నా పరిచర్య చేయుటకు

ఎన్నుకున్నాను, సిద్ధపడు అన్నారు. సాయంత్రం 6 గంటలు అయింది

మరలా కండ్లు మాసుకొనగా యేసయ్య మాటలు అని అర్థమయింది.

యేసయ్య నేను నిన్ను నవ్ముకుంటను గాని నీ సేవ చేయలేనని చెప్పాను.

నీవు నా కొరకే జన్మించావు అన్నారు, నాలో భయం ఆవరించింది. నా

జీవితంలో ప్రమాదం ఎదురొకంటే ఎలా అని ఆలోచించి 3 సంవత్సరాలు

బైబిలు ట్రైనింగ్ చేసాను. నన్ను అక్కడే అసిపసటంటు పాస్టరుగా

నియమంచారు. ఆ పాస్టు గారికి సహాకరించాను. పాస్టు సామేల్ గారు

నాకు నీటి బాప్తిస్మమచ్చారు. రక్షణ ప్రక్రియతో చాలా మంచి అనుభవాల

యేసు క్రీస్తు మలచిన జీవితాలు102

ద్వారా విశ్వాసిగా మారాను. దేవుడు అద్భుతాలు చేయువాడని నమ్మాను.

ఒక ఇల్లు దర్శించినపుడు 15 సంవత్సరాల బాలుడు వ్యాధితో ఉన్నాడు.

ఆ బాబు కొరకు ప్రార్థించాము. బాబు బాగా కీషణించి 5 సంవత్సరాల

బాబు వలై ఉన్నాడు. మేము ప్రార్థన చేయగా బాబుకు స్వస్థత లభించింది.

తిరిగి కొందరు ఆ ఇంటికి వెళ్ళగా అద్భుతం చూచి దేవుని స్తుతించారు.

నా పట్ల దయ ఉంచాడని సాచక క్రియలు జరిగించుట ద్వారా నా

విశ్వాసాన్ని ధృడిడపరచుకొని, అనేక ప్రాంతాలలో రోగులను దర్శించి

ప్రార్థించేవాడిని. పాస్టు గారు నన్ను ప్రోత్సహించారు. అక్కడ సేవకునిగా

స్థిరపడాను. ఆ రోజుల్లో నేను క్రీస్తును నిజ దేవునిగా నమ్మాను. నాకు

సువార్త అందించాలని, నా స్వకీయులను రక్షించాలనే భారం కలిగింది.

తెలంగాణ ప్రాంతంలో సేవ చేయాలని నిరణయించారు. నేను సిద్ధపడాను,

గండారెడిడ్ పాలైంకు పంపారు. అక్కడ సంసకృతి విభిన్నంగా ఉండేది.

సేవ ఆరంభించాను. నేను యవవానసతుల మధ్య క్రీస్తును గురించి ప్రకటించాను.

అకకడకకడ చిన్న గ్రామాలలో నా సాక్ష్యం వివరించేవాడిని.

దేవుని చిత్తంలో 2006లో వివాహం చేసుకున్నాను. నా భార్య

పేరు సుధారాణి. ఆ ప్రాంతం వారు ఒక నెల ఒక ఇంట్లో ఉంచుకొని

సేవకు సహకరించారు. వారి ప్రేమను బట్టి ఆ ప్రాంతంలో స్థిరపడాను.

ఒకరు ఫోను బహుమతిగా ఇచ్చారు. నన్ను కాలేజిలో బోదించగలరా?

అని అడిగారు. నా ఆర్థిక స్థితి చాలా దిగజారి పోయింది. మరలా అదే

పిలుపు వచ్చింది. బైబిలు కాలేజి �.టి.� కాలేజి నుండి పిలుపు వచ్చింది.

సరనని సిద్దిేపట చేరాను, జీతం నిరణయించారు. ఒకరు ఇంటికి రమ్మని

ఆహ్వానించగా వెళ్ళాము, అక్కడ సేవ ఆరంభవుయింది.

విశ్వాసులు కొందరు చేరారు. ఒక చిన్న గదిలో ఉండి రకుల

పషడును ని]్మంచాము, అక్కడ సంఘం స్థాపించాము. అక్కడ స్థలం ఖా�

చేయమన్నారు. విశ్వాసులు 45 మంది చేరారు. నాకు సొవ్ములేదు, చీటి

ద్వారా 50 వేలతో పషడ్ వేసాను. మా సంఘంలో విశ్వాసి దగ్గర స్థలం

ఉంది అది చర్చికి ఇస్తాను అన్నది. ఆ స్థలంలో సేవ ఆరంభించాము.

సేవలో తెలంగాణ ప్రాంతంలో చాలా వ్యతిరకతలు ఎదురొకన్నాను. సువార్త

ప్రకటించే సమయంలో కొట్టడానికి వచ్చారు. క్రీస్తు కొరకు ప్రాణాలు

అర్పించుటకు సిద్ధపడాను. మత సాక్షి అవుతాను అని చెప్పగా వారు నన్ను

వదిలి వెళ్ళిపోయారు. మైకు శబ్దం పెద్దగా పెట్టాదు అన్నారు. వారు

కోరినట్లు మెల్లగా పెట్టి సేవను కొనసాగించాము. ఎవరు కష్టాల్లో ఉంటే

వారికి దేవుని గురించి బోధించేవాడిని. నావలై క్రీస్తును అందరు

తెలసుకోవాలని, వారికి సువార్త బోధించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని

కొరకు ఆత్మలను సంపాదించాలనే తపన నాలో ఉంది. నా చిన్న సాక్ష్యం

ద్వారా అనేకులు రక్షించబడాలని నా ఆకాంక్ష. యేసుతో నా ప్యనం

వారు ఇంటరావా చేసినందుకు వారికి నా కృతజ్ఞతలు.

నా సాక్ష్యం గొప్పగా లేకపోవచ్చు గాని, అన్య దేవుళ్ళను నమ్మిన

నేను క్రీస్తు నిజ దేవుడని నమ్మాను. క్రీస్తు దర్శనాన్ని క్రీస్తు స్వరాన్ని

అనుభవించాను. మాట్లాడే దేవుడిని కనుగొన్నాను. అనేకులు క్రీస్తును

నవ్మాలన్న ప్రార్థనతో సాగిపోతున్నాను. నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి.

ఆమెన్!

యేసు క్రీస్తు మలచిన జీవితాలు104

Photograph from page 55 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 55

సాక్ష్యం 18. పూజలు చేయు కుటుంబంలో జన్మించాను.

్రేదవారిగా జీవించే రోజుల్లో మా తల్లి పొలం పని

చేయుచుండగా నేను సంవత్సరం వయసులో

ఉన్నపుడు నన్ను వేర పిల్లలకు అప్పగించగా కింద రాళ్ళ

మీద పడాను. నా వెన్నెముక విరిగి 11 సంవత్సరాలు

మంచంకు పరిమతమయయాను. ఒక నర్సు ద్వారా

క్రీస్తును నమ్మి సేవలో ఉన్నాను.

బ్రదర్ భ.యస్ రాజు గారు,

పెనమలారు

ఫోను : 9848616503

జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు

ఏరపరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో

బలహీనులైనవారిని దేవుడు ఏరపరచుకొనియున్నాడు. 1 కొరింథీ 1:28

1. పరిచయం:

ప్రభువు నామములో వందనములు, నా పేరు

రాజు నేను హిందా కుటుంబంలో జన్మించాను. చాలా

పూజలు చేసేవారం చాలా పేద కుటుంబంలో జన్మించాను.

ఖమ్మం జిల్లాలో చిన్న పల్లెటూరులో జన్మించాను. మేము

జున్న రాగులు, సజ�లు తినేవారం. నాకలు దొరికితే భర్యాణిగా

భావించేవారం. ఏ రోజుకారోజు గడిపేవారం. నాన్న బాగా తాగేవారు.

1983 ఫిబ్రవరి 4 తేదిన జన్మించాను. అమ్మ నాన్న పొలం పనులు చేసేవారు.

ప్రస్తుతం దొండపాడులో ఉండేవారం. బాల్యంలో బుదు�గా ముద్దుగా

ఉండేవాడిని. బాల్యంలో నన్ను పిల్లలకు అప్పగించి పనికి వెళ్ళేవారు.

బాల్యంలో ప్రమాదం ఎదురొకనుట : నేను ఒక సంవత్సరం వయసులో

ఉన్నపుడు పిల్లలకు అప్పగించి ఆడించమని చెప్పి మా అమ్మ పనులకు

వెళ�్లది. మధ్యాహ్నాం వచ్చి నాకు పాలిచ్చేది. ఒక రోజు పిల్లలు రాళ్ళు ఉన్న

ప్రాంతంలో కింద పేసారు. వెన్నెముకకు బలమైన గాయం అయింది.

బయటకు తెలియలేదు. 11 సంవత్సరాలకు ఆ సంగతి బయట పడింది.

లోపల ఎముకపై మరొక ఎముక అతికింది. చేతులు కాళ్ళలో కదలికలు

ఉంటే విపరీతంగా ఏడ్చేవాడిని. పడకలో రాత్రి పగలు ఏడసతూ ఉండగా

దయ్యం పట్టిందని చెప్పులు దగ్గర పట్టి చీపురు తిపపుట, దిష్టి తీయుట

చేసేవారు. బాడి కదలిక లేదు చుటుట ప్రక్కల వారు చేతబడి అయిందని

చెప్పేవారు. బూత వైదయల దగ్గర తిరిగాము. భయంకరమైన విగ్రహారాధన

చేసేవారు. నాకు }హా వచ్చాక నా వయసన్న పిల్లలు అమ్మ నాన్నలతో

ఆడుకుంటా బయటికి వెళ్ళి సరుకులు తెచ్చేవారు. నాకు ఈ దీన స్థితి

ఎందుకు అని చాలా ఏడ్చేవాడిని.

ఒక రోజు మా తల్లితో, అవ్మా ఈ బాధ బభరించలేను, నన్ను

చంేపయండి అని అడిగాను. ఆసుప్రతికి తీసుకొని వెళ్ళమని ఎవరు

చెప్పలేదు. ఒక వృద్ధురాలు అమ్మ నాన్నకు మంచి సలహా ఇచ్చింది.

ఆసుప్రతికి తీసుకొని వెళ్లండి, ఎక్సర తీసి కారణం ఎంటో చెబుతారు

అన్నది. వెంటనే ఆసుప్రతికి వెళ్లండి అని మంచి సలహా ఇచ్చింది. ఎక్సరకు

డబ్బు కట్టే స్థితిలో లేరు. డాక్టు ఎక్సర ద్వారా తెలిపిన విషయం ఏమనగా

10 సంవత్సరాల క్రితం వెన్నెముక విరిగి ఒక పూసపై ఒకటి కలిసి గాడు

కట్టినాయి అని తెలిపాడు. ఆపరషను చేసి సరి చేయాలని డాక్టు తెలిపారు.

సరిగా తినడానికే డబ్బు లేని పేదవారము. అతికిన ఎములను సరిచేయాలి,

ఈ చికిత్సలో బ్రతికినా చనిపోయినా చెప్పలేము అన్నారు. 1993లో

విజయవాడ గవర్నమెంటు ఆసుప్రతికి తరలించారు. మరలా ఎక్సర తీసారు.

ప్రత్యేక మందులిచ్చారు. ఏది తిననందన బలహీనంగా మారాను. 11

సంవ్సరాల బాబు దగ్గర ఎలా పరిచర్య చేయగలవు? విషం పెట్టి చంపు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు106

అన్నారు. మా తల్లి చాలా ఏడ్చింది. నా మీద ఆశపెట్టుకోకు అని అమ్మకు

చెప్పగా, ఇద్దరము ఏడ్చాిము. అక్కడ ఉన్నవారంతా ఏడ్చారు. నాకు పరిచర్య

చేసే నర్సు నన్ను చేరింది. తవ్ముడు నీవు బ్రతకాలంటే నేను చెప్పింది

చేస్తావా అన్నది. నిన్ను సవాస�పరిచే వ్యక్తి ఒకరున్నారు, డాక్ట్లలో పరమ

వైద్యుడు ఆయనే యేసు ప్రభువు. నీవు ఆయనను నమ్మితే నిన్ను బాగు

చేస్తాడని తెలిపింది. మా అమ్మ మా ఇంటి నిండా దేవుళ్ళున్నారు, వారు

చేయలేనిది యేసుప్రభువు చేస్తాడా? అని అడిగారు. ఆమె చేస్తాడని

విశావాసంతో తెలిపింది. క్రీస్తు అసాద్యాలను సుసాధ్యం చేయగలడు.

ఆయనను నవ్ముకుంటే నీ దగ్గరకు వచ్చి బాగు చేస్తాడని తెలిపారు. ఆమె

నాకు బైబిలు ఇచ్చింది. 11 సంవత్సరాలుగా మంచం మీద ఉన్నాను.

చదువు రాదు నాలో ఆశ కలిగంది. ఆమె ఎంతో శ్రద్ధగా చెప్పింది. ప్రభువు

గురించి చెప్పి 22 రోజులుగా నా కొరకు ప్రార్థించింది. నా వయసు

గలవారు సాకలుకు వెళ్ళుట చూచి నేను చదువుతున్న భావంతో }హించు

కొని ఆనందించేవాడిని.

ఒక డాక్టుతో నీ బాధ చెప్పినట్లు పడుకొని నీ బాధను యేసు

ప్రభువుకు చెప్పు అన్నది. ఆమె విశావాసంతో ప్రార్థన చేసి, నాకు ప్రార్థన

చేయడం నేర్పింది. బాబు నేను ట్రాన్స్ఫర్ అయి వేర }రు వెళుతున్నాను.

నీవు ప్రార్థన చేసుకో అన్నది. నాకు చాలా దు:ఖం కలిగింది. నేను అమ్మ

నాన్న కొరకు, డాకటర్ కొరకు వేచి చూడలేదు గాని నర్సు కొరకు వేచి

చూచేవాడిని. దుప్పటి కప్పుకొని దివారాత్రులు ఏడ్చేవాడిని. నిద్ద పట్టేది

కాదు. నన్ను చూచిన వారు మానసికంగా నలిగిపోతున్నారు. నేను యేసు

ప్రభువుకు ప్రార్థన చేసాను. ప్రభువా నా కొరకు సిస్టు రావడం లేదు,

నన్ను ఎవరు ప్రేమిస్తారు. నా కొరకు ఎవరు ప్రార్థిస్తారు. నేను మరణించ

దలిచాను అని మొఱ్ఱపెట్టాను. ఆసుప్రతిలో 400 మందిలో ఒక మాలన

నా బైడ్ ఉండేది. తలుపులు మాసి ఉన్నాయి, తలుపుల మధ్య నుండి నా

దగ్గరకు ఒక వ్యక్తి వచ్చారు. తలుపులు మాసినా ఆత్మ స్వరూపి అయిన

క్రీస్తు నా దగ్గరకు వచ్చారు. బాబు నీ కోసమే వచ్చాను అన్నాడు. నా చేయి

పట్టుకొనగా నాకు కరెంటు షాకు కొట్టిన అనుభవం కలిగింది. నాలో

బరువు తొలిగిపోయినట్లు, చీకటి తొలగిపోయినట్లు తోచింది. ఆయన నాతో

మాట్లాడుతా, బాబు నీవు లేచి కూర్చో నిన్ను నడిపించుటకు వచ్చాను

అన్నాడు. తల ఎత్తి నన్ను కూర్చోిబైటాటరు. లేచి నిలువు అన్నారు. ఒక 10

అడుగులు నడిపించి వదిలిపెటాటడు. తప్పటడుగులు వేసి నడిచాను, వెనక్కు

తిరిగి చూడగా కనిపించలేదు. అయయా నన్ను నడిపించి నీవు వెళ్ళిపోతావా

అని భగ్గరగా అరిచాను. ఒక డాక్టు వచ్చి ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నా

రక్షకుడు యేసయ్యా నాకు నడక నేరాపరని డాక్టుకు తెలిపాను. ఆ క్షణం

నన్ను చూచిన వ్యకుతలలో 166 మంది రక్షింపబడ్డారు. ఒక పాస్టు గారు

నన్ను దర్శించుటకు రాగా ్రడవ్ములో నీరు తెప్పించి, వారికి నీటి బాప్తిస్మం

ఇచ్చాము. నేను చెప్పేది ఒక్కటే యేసు ప్రభువు నన్ను రక్షించి స్వస్థపరచి

నడిపించారు. నేను బ్రతికి ఉన్నంతవరకు ఈ పాట పాడగలను.

నీవు లేకపోతే నేనేమయిపోదునో

నీవు రాకపోతే నా బ్రతుకేమయిపోవునో

నిలువ నీడ లేనివాడనై ఆదరణ లేని వేళ్లో

బ్రతకు భారమైన వేళ్ నేనున్నా నన్నావు, చేయి పట్టి నడిపించావు

నాకు చదువు రాదు కాని నన్ను సాక్షిగా నిలిపాడు.

జీవితం లేని నాకు జీవమచ్చావు. సంఘం తెలియదు, సహవాసం తెలియదు,

బ్రతికింంచినందుకు నిన్ను ప్రకటిస్తానని తెలిపాను. నా నడకలో లోపాలు

చూపి అవహేళన చేసేవారు 11 సంవత్సరాలుగా నడక లేని వాడిగా

జీవించాను. నీవు నా నడకలో ఉన్నావు అని రోజు స్తుతిస్తున్నాను.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు108

Photograph from page 57 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 57

నా తల్లి తన మాటల్లో చెప్పిన సాక్ష్యం :

నా బాబును ఇంటి దగ్గర ఉంచి పనికి వెళ్ళగా పిల్లలు రాళ్ళపై

పేసారు. చాలా ఏడ్చేవాడు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పటి నుండి

ఏడ్చేవాడు. పడకమీదద ఉండగా నేను పరిచర్య చేసేదాన్ని. బూత వైదయల

చుట్టు తిపాపము బాగవలేదు. ఒక పెద్దావెు డాక్టు దగ్గరకు తీసుకొని

వెళ్లమన్నారు. ఎక్సర ద్వారా వెన్నెముక విరిగిందని తెలుపగా, వైద్యం

చేయించడానికి ఆసుప్రతి తీసుకొని వెళ్ళాము. భక్తి గల విశ్వాసి నర్సు నా

కుమారుని కొరకు ప్రార్థించి, క్రీస్తు గురించి తెలిపింది. 22 రోజులు నాతో

ప్రార్థన చేసి విశావాసంలో నిలబైట్టింది. క్రీస్తు సజీవుడు, రక్షించగలడు,

స్వస్థ పరచగలడు నమ్మండి అని తెలిపింది. ఆమె ట్రాన్స్ఫర్ అయి

వెళ్ళిపోతున్నప్పుడు బాబు చాలా దు:ఖపడ్డాడు. నా కుమారుని క్రీస్తు దర్శించి,

స్వస్థపరచి నడక నేర్పించారు. మేము చాలా ఆశ్చర్యపడ్డాము. క్రీస్తును

నమ్మి వెంబడించాము. బాబు క్రీస్తు సేవ చేయుటకు నిరణయించుకున్నాడు.

నేను నా భర్త క్రీస్తును నవ్మాము. నా కుమారుని సాక్ష్యం చూచినవారు,

విన్నవారు 166 మంది రక్షణ పొంది క్రీస్తును నిమ్మ బాప్తిస్మం తీసుకున్నారు.

బాబు ఆత్మల జాలరిగా ఉన్నాడు.

ఈ విధంగా మా తల్లిదండ్రులు కుటుంబంతో క్రీస్తుకు సాక్షిగా

జీవిస్తూ, పరిసర ప్రాంతాలలో సేవ చేస్తున్నాను. మందిరం ని]్మంచి సేవ

విసతరింప చేయు కృప ప్రభువు దయచేసారు. చదువుట నేరచుకున్నాను.

క్రీస్తు నాకు పరిశుద్ధాత్మ ద్వారా బోధించుట ద్వారా వాక్య పరిచర్య చేయు

భాగ్యమచ్చారు. సేవలో సహకరించే భార్యను దేవుడు వివాహం ద్వారా

జతపర్చారు. ఇద్దరు భడడ్లను దేవుడు అనుగ్రహించాడు. క్రీస్తు ప్రేమలో

సాగిపోతున్నాము. నా అద్భుత సాక్ష్యం చదివి, దేవుని స్తుతించాలని

ఘనపర్చాలని నా దీన ప్రార్థన దేవుడు మమును దీవించను గాక. ఆమెన్!

సాక్ష్యం 19. సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను.

్రతాగబోతు భర్త నిరాదరణ చూపు, అత్తగారి వద్ద

శ్రమలు పడాను. ఒక విశ్వాసి ద్వారా క్రీస్తు ప్రేమను

కనుగొని క్రీస్తును వెంబడించాను. కన్నీటి ప్రార్థన ద్వారా

భర్తను క్రీస్తు రక్షించారు. నా బిడ్డలు దీవించబడ్డారు.

నా కుటుంబం క్రీస్తుకు సాక్షులుగా ఉన్నాము.

సిస్టర్ మణి చౌదరి గారు,

యేసుతో నా ప్యనం

ఫోను : 9505298702

దేవుని నమ్మినవారికి సమసతము సమకూడి జరుగునని నవ్ముచున్నాను.

రోమా 8:28

1. పరిచయం:

ప్రభువు నామములో వందనములు, నా పేరు

మణి. హిందా పద్ధతిలో చాలా పూజలు చేసేవారం,

ఏ దేవుని ప్రేమించావో తెలియదు, యదార్థవెా

వాస్తవవెా తెలియదు. ఆ తరువాత చాలా కాలానికి బైబిలు

సారాంశమును నమ్మిన తరువాత, ముందు చేసిన భక్తి వ్యర్థమని తెలిసింది.

మా తాతగారిది ఏలారు దగ్గర స్మరాడు. అతనికి 600 ఎకరాల పొలం

ఉండేది. చాలా మంది పని వారు ఉండేవారు.

నేను ప్రథమంగా జన్మించాను. నా తల్లిదండ్రులకు 12 సంవత్సరాల

వరకు పిల్లలు లేరు. మా చిన్నాయన భడడ్లను అమ్మ ఎతతుకొనుటకు

ఇష్టపేవారుక కాదు. గొర్డాలుగా మా తల్లిని అవమానించేవారు. ఆ

సమయంలో విగ్రహాలకు ఎకుకవగా వెుకేకవారు. వెండి విగ్రహం పాము

చేయించి దానికి వెుకేకవారు. ఉపవాసాలు ఉండేవారు కాని పిల్లలు

కలుగలేదు. 12 సంవత్సరాల తరువాత ప్రభువును నమ్మిన విశ్వాసి ద్వారా

యేసు క్రీస్తు మలచిన జీవితాలు110

నమ్మకం కలిగి క్రీస్తును నవ్ముట ద్వారా నేను జన్మించాను. తాతగారి పొలాలు

తుఫాను వల్ల పాైపోయాయి. నేను యవ్వనంలో చేర సరికి ఆస్తి ఏమ

లేదు. ఆ }రిలో అందరు వివాహాల కొరకు మంగళ్ సాతాలు ఖరచులు

పెట్టేవారు. అకికనేని కుటుంబంలో అందరు పేదవారయయారు. నాకు అపపన్న

చౌదరి గారితో వివాహం నిరణయించారు. ఒక సంవత్సరం కనిపెటాటము.

అతనినే వివాహం చేసుకోవాలన్నారు. నా భర్త పేరు ఏలారులో అందరికి

తెలసు. నా భర్తకు చెడు అలవాట్లు ఉండడం వల్ల వివాహం వద్దన్నా

నాన్న ఒప్పుకోలేదు. చావు అయినా బతకు అయినా అక్కడే ఉండాలి.

ఒంటరిగా పుట్టింటికి రావద్దు అన్నారు.

నా బభరతది జవీందారి కుటుంబం. ఆయన ట�నులో బ్రతికారు

భార్యను ప్రేమించుట తెలియదు. 14 సంత్సరాల వరకు నన్ను ప్రేమించ

లేదు. నా శ్రమను నేను ఓరుపగా భరించాను. నా భర్త కాళ్ళు వెుకిక

పూజించాలన్నారు. మాట్లాడకపోయినా పిలిచేదాన్ని. మాడన్నర సంవత్సరాలు

అన్ని దేవతలకు వెుకాకను. కనకదురగ గుడిలో పూజలు చేసాను. ఎవరు

నాకు సహాయం చేయలేదు. నా భర్త శివుడిని పూజించేవారు. అందరు

బాబాలను ఆశ్రయించాను. చెటుటను సహాయం కోరగా చేయలేదు. నా

భర్తను ఎవరు మార్చలేదు. నేను క్రీస్తును నమ్మిన తరువాత తండ్రి మరచినా

నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అన్న దేవుడు ఆయన

సంకలపం చొప్పున పిలువబడిన వారికి సమసతం సమకూడి జరుగునని

నమ్మాను. తల్లిదండ్రులు మరచినా నన్ను మరువని దేవుడని నమ్మాను.

క్రీస్తుతో పరిచయం :

ఒక రోజు విధి అరుగుపై కూర్చొినగా ఒక భడను పొంది, వాడికి

అన్నం తినిపించే సమయంలో ఒక దైవ సేవకుడు నన్ను పలుకరించాడు.

ఆయన రక్రైస్తవ విశ్వాసి ఆయన పేరు రఘునాథద రావు గారు. సమీపంలో

మందిరం ఉంది చర్చికి రండి అని ఆహ్వానించారు.

ప్రయాసపడి భారం మోయుచున్న సమసత జనులారా, నా యొద్దకు

రండి నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. అన్న వాక్యం విన్నాను.

ఆ దైవసేవకుని మాట విని క్రీస్తు మందిరం చేరాను. క్రీస్తును

నమ్మాను. ఆనాటి నుండి ఈనాటి వరకు వెను తిరుగలేదు. కష్టాలు,

ఇరుకులు, ఇబ్బందులలో దేవుడు తోడుగా ఉండి నడిపించారు. మా అత్తగారు

ఆమె తల్లి ఇంట్లో ఉండేవారు. బైబిలు చదువుట వారికి ఇష్టముండేది కాదు.

నా శ్రమలలో దేవుడు కన్నీటితో ప్రార్థించగా నాకు ప్రతిపలమచ్చేవారు.

నా భర్తకు ఏది కలిసి రాక అన్ని అవ్ముకునే స్థితికి చేరాము. మన ఆలోచనలు

సరికాకపోతే ఏది కలిసి రాదు. జీవంలేని విగ్రహాలను నమ్మి చాలా

నష్టపోయాము. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు,

హృదయానికి గోచరం కావు అని తరువాత గ్రహించాను. కష్టాలు లేమ

నన్ను కృంగదీసినా, వాక్యం ప్రార్థన సహవాసం బలం నన్ను ఆదుకొని,

ఆదరించి బలపర్చాయి.

నా భర్త ఎవరి దగ్గర పని చేయునన్న వ్యక్తి నా భర్తను మార్చమని

కన్నీటితో ప్రార్థన చేసాను. ఆయన భయస్సి చదివారు. రాజమండ్రిలో

అన్నయ్య చేసే వ్యాపారంలో చేరాలని దేవుడు చెప్పారు. నా దగ్గర ఉన్న

వెండి గిన్నెలు తాకట్టు పెట్టి మ్రదాసు వెళ్ళాము. నా బంధువులు చెప్పినట్లు

రాజమండ్రి చేరాము. నా అత్త మామ ప్రేమించేవారుకాదు. భర్త ప్రేమకు

నోచుకోలేదు. నేను బుగ్గుల పొయియపైన వంట చేసేదాన్ని. రోటిలోనే పచ్చడి

రుబ్బేదానిని. కొన్ని పద్ధతులు కచ్చితంగా పాటించాలి. అత్తగారింట్లో చావైనా

బ్రతకాలని మా నాన్న నిర�శించారు. నేను పాటించాను. దేవుని రూపంలో

తండ్రితో చెప్పించాడు. ఎవరితో మాట్లాడరాదు బైబిలు ఎదరుగా

యేసు క్రీస్తు మలచిన జీవితాలు112

చదువకూడదు, అన్ని నియమాలు పాటించాలి. చాలా సంసాకరంతో

ఉండి డబుల్ యం.ఎ. చదివినా అత్తగారు నీచంగా చూచేవారు. 92

కీర్తన ఆధారంగా శ్రమలలో తోడుగా ఉండి, దేవుడు ఆదరించాడు. ఓరుప

దయచేసాడు. నా భర్తకు కీళ్ళవాతం వచ్చింది. 40 రోజులు మంచం మీద

ఉండగా తల్లి పరిచర్య చేయుటకు ఉండలేదు. చుటటపు చాపుగా వచ్చి

వెళ్ళేది. వారి అమ్మగారిని నాకు అప్పగించింది. రోజు పిండి రుభ్బ వడలు

చేయవలసి వచ్చేది. మామగారు చనిపోగా ఆమె కష్టపడి నలుగరని

పెంచింది. నా కష్ట సమయంలో ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థించేదాన్ని

నాన్న తప్ప అందరు నా శ్రమల గురించి తెలసుకొని భర్తను వదిలి ఇంటికి

రమ్మన్నారు. భర్తతో జీవించడం గౌరవమని తలంచి తలుపు చాటుగా

ఉండి బ్రతికాను. దేవుడు కేవలం పనికి రాని వారిని తృణీకరించబడిన

వారిని దీనులను లేవనెత్తువాడు. నన్ను లేపి ఆదరించి ధైర్యమచ్చి ఓరుపతో

జీవించే కృపను ఇచ్చారు.

దేవునికి ప్రార్థన చేసేత ఆదరణ సమాధానం కలుగుతుంది. అని

గ్రహించి వాగ్దానాలు చేపట్టి దైవసేవకులను వెంబడించుట ప్రభువు నేరాపరు.

ప్రార్థన పరిస్థితులను మార్చగలదని నమ్మాను. ఎన్నో కష్టాలలో 14

సంవత్సరాలుగా ్రశమపడాను. సేవకులను ఇంటికి రానిచ్చేవారు. నేను

రాజమండ్రిలో జీవించాను. నా భర్త క్రీస్తును నవ్మాలని, సంఘానికి రావాలని

చాలా ప్రార్థించాను. ఆ ప్రార్థన నా భర్తను మార్చింది. రక్షణ పొంది, చెడు

వ్యసనాలను విడిచిపెట్టి, విశ్వాసిగా జీవిస్తున్నారు. నా గర్బుపఘలం మాడవసారి

పొందగా అత్తగారితో చెప్పగా నీకు ఇంకా బిడ్డలు కావాలా? నా పిల్లవాడు

పెంచలేడని నిరుత్సాహపర్చారు. అయినా దేవుడు ఇచ్చిన ముగ్గురు భడడ్లను

గొప్ప చదువులు చదివించాను. సమృద్ధిలో జీవించే రీతిగా మా కుటుంబాన్ని

దేవుడు దీవించారు.

రాజమండ్రిలో పసయింట్ పీటర్ చర్చికి నా భర్తతో కలిసి వెళ్ళేదానిని.

ప్రార్థన ద్వారా నా భర్తను పరిశుద్ధునిగా మార్చారు. నేటికి 18 సంవత్సరాలుగా

వ్యసనాలనుండి దారపర్చారు. గర్బుపఘలం దేవుడిచ్చే బహుమానం అని

తెలసుకున్నాను. చక్కగా చదువుకున్న భడడ్లను బట్టి దేవుని స్తుతిస్తున్నాను.

ఇద్దరు కుమారులు ఇంజనీరింగు చదివి యం.భ.ఎ చేసారు. మరొక భడడ్

ఫిజికల్ థెర్రి కోర్సు చేసింది. రకనడాలో ఉద్యోగిగా స్థిరపడ్డారు. నా ముగ్గురు

బిడ్డలు ప్రయోజకులు అవుట దేవుని కృపగా భావించి, దేవుని స్తుతిస్తున్నాను.

నా భర్తకు నెమ్మది సమాధానం ఇచ్చారు. నేను నా భర్త సేవలో నిలిచి

సాక్ష్యమిస్తూ, సువార్త ప్రకటిస్తున్నాము. క్రీస్తును నమ్మిన విశ్వాసుల సహాయ

సహకారాల వల్ల నా కష్టసమయంలో ఒంటరి జీవితంలో సజీవుడైన క్రీస్తు

ప్రేమను కనుగొని కుటుంబమంతా నీటి బాప్తిస్మం పొంది, మంచి సాక్షులుగా

జీవిస్తున్నాము. ఆమెన్!

యేసు క్రీస్తు మలచిన జీవితాలు114

Photograph from page 60 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 60

సాక్ష్యం 20. నామాకార్థ రక్రైస్తవ కుటుంబంలో

జన్మించాను. మంచి ఉద్యోగం మంచి భార్యతో

జీవిస్తూ, స్నేహితుని ప్రభావం వల్ల క్రీస్తును నమ్మి

25 సంవత్సరాలు సంఘ పరిచర్య చేస్తూ దేవుని

ఘనపరుస్తున్నాను. 250కి పైగా పాటలు రాసి

గురితంపు పొందాను.

పాస్టర్ �జక� గారు,

భీమవరం

ఫోను : 9912124011

""స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు".

కీర్తనలు 50:23

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు శుభములు. తండ్రియైన

దేవుని నుండి కృపా సమాధానములు కలుగును గాక.

నేను భీమవరం మండలం దగ్గర దిరసుమల్లి గ్రామంలో

జన్మించాను. మా తల్లిదండ్రులు }డపాటి దానియేలు గారు, తల్లి

వికోటరియామ్మ గారు. మేము జవీందారి కుటుంబీకులం. భీమవరంలో

హైస్కూలులో చదివి డి.యన్.ఆర్. కాలేజిలో డి^్ర చదివాను. తరువాత

ఫిజికల్ డైరెకటరుగా చదివి, నేను, నా భార్య ఒకే సాకలులో పని చేసేవారం.

నా భార్య భ.యస్సి., భ.ఇ.డి. టీచరుగా కొన్ని సంవత్సరాలు హెడ్ మస్టుగా

పని చేసారు. రక్రైస్తవ సంస్థలో ఉన్నాము. నేను చాలా పాటలు రాయగలిగాను.

ఆరోజుల్లో అత్యాచారాలు విపరీతంగా జరిగిన రోజుల్లో హాృదయవేదనతో

రాసిన పాట వివరణ.

చివరి చరణం

ఈనాడు దేశంలో ఎన్నో ద�ర�న్యాలు ఎన్నో మానబభంగాలు

ఎన్నో గుడులు నేల మటటం చేయబడుతుండగా

సంతోషముగా ఉండుటకు ఇది సమయమా?

తినుటకు త్రాగుటకు ఇది సమయమా?

ఈనాడు దేశం కొరకు ప్రార్థించాలి

ఎటు చూచిన యుద్ధ సమచారాలు, కరువులు, బూకంపాలు

ఇవి రాకడ గురతులని తెలసుకోవాలి.

తినుటకు తాగుటకు ఇది సమయమా ఎటు చూచినా ఎన్నొ సునామీలు

కరువులు, బూకంపాలు ఈ పాట ప్రజాదరణ పొందింది.

ఎందరో ప్రముఖ గాయకులు పాడారు.

మా తండ్రి రక్రైస్తవుడయినా రక్షణ స్థిరత లేదు. ఆ బాధలో ఆ పాట

రాసాను. వినాత్న పట్టణం. యెరూషలేము అనే పాట రాసాను. నేను 4వ

తరగతిలో ఉండగా బుండా ఇ్రశాయేలుగారు 15 మంది టీచర్లు

ఉండేవారు. క్రాపుట మాస్టుగా ఉండేవారు. బాల్యంలో బాగా పాటలు

పాడేవాడిని. నాకు వివాహమయింది. ఇద్దరు పిల్లలు వారు చదివి,

ఇంజనీరుగా అమెరికాలో ఉన్నారు. కుమార్తె డాకటరుగా స్థిరపడింది. దేవుడు

వారిని దీవించారు. 1987లో సేవా బాధ్యతలు ఇచ్చారు. అప్పటి వరకు

అరెకస్రాట ఏరాపటు చేసేవాడిని. బుండా ఇశ్రాయేలు గారు గుడిడ్వారి మధ్య

సేవ చేసేవారు. మాణిక్యమ్మ గారితో సేవ చేసినప్పుడు 10 పాటలు

కట్టించుకొని, గుడిడ్వారితో పాటలు పాడించేవారు. నెలకొక పాట నేర్పించే

వారు. 80,90 పాటలు సేకరించి పాడేవారము. మరొక పాట

తడిమచూేసత ఏషావు స్వరము వింటే యాకోబు

నిను తడిమ చూస్తే అనయడవు నిను తడిమ చూస్తే రక్రైస్తవుడవు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు116

నీ స్వరము వింటే రక్రైస్తవుడవు సన్నము కొట్టిన సమాధిలో ఉందువా

ఆచారాలకు బానిస అయయావా ఆత్మ పఘలములు కాయకుందువా

ఈ విధంగా బావము గొప్పగా ఉండే పాటలు రాయు కృపను ఇచ్చారు.

నా పాటల పరిచయం బాల్యం నుండి జరిగింది. ఆ రోజల్లో

లాంచీలపై ప్రయాణం చేసేటపుడు 95 మంది మరణించగా, నా తండ్రి

నీటిపై పడవ ద్వారా ఒడడుకు చేర్చగా బ్రతికారు. ఇది 1981లో జరిగింది.

ఆదాముకు దేవుడు మహిమ కిరీటం ఇచ్చి దీవించాడు. ఆశాపరుడై దైవాజ్ఞ

మీరెను. అమరశాంతిని పొందలేక పోయెను.

స్వనీతి పరునిగా, నీతిగా జీవించేవాడిని, నేను 250 నుండి 300

వరకు పాటలు రాసాను. అవన్ని నాదగ్గర లేవు నామకార్థ రక్రైస్తవుడిగా

జీవించాను, మారుమనసు లేదు, నా తవ్ముడు, బావ, మరదులు చదువుకునే

వారు. కృషాణ జిల్లాలో బుడడు అబ్రహాం గారు ్రైకలారు దగ్గర దయ్యంపాడులో

పని చేసేవాడు, అతి పరిశుద్ధంగా జీవించేవాడు. ఆయన ఏజైన్సీలో పని

చేసేవాడు, నేను కొన్ని ప్రోగ్రాములలో గుంటూరులో ఉండగా అబ్రాహాము

గారు ప్రమాద స్థితికి చేరారని ఫోను ద్వారా తెలిపారు. నేను నీవ్స

ఆసుప్రతిలో చేర్చినా తగ్గలేదు. 2 రోజులలో మరణించారు. ఆ తల్లిగారు

అబ్రాహాము గారి సేవ నాకు అప్పగించి నీవు చేయాలని పట్టుబటాటరు.

నేను కీబోర్డు ేప్లయరుగా ఉండేవాడిని. 1997లో సేవలో ప్రవేశించి 25

సంవత్సరాలుగా అక్కడే సేవ చేయు కృపనిచ్చారు.

నా సేవారంభంలో 25 మంది సరభయలండేవారు. త్రాగుబోతులు

నిర్లకష్యవైఖరితో ఉండగా, ఉజ్జీవం కొరకు నేను ప్రార్థంచేవాడిని. త్వరలో

మంచి మందిరం ని]్మంచాము. 200 పైగా మంది ఆరాధనకు వచ్చేవారు

భీమవరంలో ఉద్యోగం చేస్తూ, ఆదివారాలు సేవ చేసేవాడిని. ప్రయాణంలో

కాలు విరిగింది. ఒక నెలలో నాకు స్వస్థత రాకపోయినా వారి ప్రేమను

బట్టి సేవను కొనసాగించాను. వాక్యం ప్రకటించకుండ ఉండలేక

పోయేవాడిని. కాలు బాగవడానికి ఒక సంవత్సరం పట్టింది.

పాటలలో నా ప్రగతి ఆరంభవుయింది,

ఖమ్మపాటి ర�ాన్నీ అనే అవ్మాయి చాలా బాగా పాటలు పాడేది.

చాలా భయభక్తులు గలది. సి.డి.లలో పాటలు పాడేది. మీ పాటలు ప్రింట్

చేయాలని 150 పాటలు సేకరించి ప్రింటు చేయుటకు ప్రోత్సహించింది.

1986లో అద్భుల్ హక� గారు కవాయరు మాస్టుగా ఉన్నారు. నేను రాసిన

పాటలు పైకి రావాలనే ఆశ లేదు. కవాయరు మాస్టుగా 150 మందితో

అద్భుతంగా నిర్వాహించాను. పాల్ గారి మీటింగులలో లక్షల మంది మధ్య

200 మందితో కవాయరు నిర్వాహించాను. చక్కని గీతాలు రాసాను. వారికి

నేర్పించి, పాడించి ప్రజాదరణ పొందాను. దేవునికే మహిమ కలుగును

గాక. సత్యానందం గారు చారర్లస్ గారితో సంప్రదించి వారు చెప్పగా నా

పాటలు రాసుకొని ఎవరైనా అడిగితే పాడేవాడిని. నా పాటలు నాకే గురతుండేవి

కాదు. పాటల రచన ఒక ప్రసవ వేదనగా ఉండేది.

నీ ప్రేమ తెల్లనిది మల్లెపువువా కన్నా తెల్లనిది అనే పాట అర్థం

లేకుండా రాసానని ప్రభువు గద్దించి సరి చేసారు.యతి ప్రాస్ చూడవలసి

వచ్చేది. జన్మ తరించెనుగా, మల్లెల ఘుమఘువులు కురిసే పన్నీటి జల్లులు,

ఆ ఆనంద రకరటాలు గతంలో కష్టపడి రాసాను. దావీదు వాక్యం

ఉపయోగించినట్లు వాక్యం ఉపయోగించి రాయమన్నారు ప్రభువు

నేర్పించారు. నేను లోబడాను మాల వాక్యం ద్వారా పల్లవి రాసేవాడిని.

ఎటు చూచినా దోడిపి ద�ర�న్యాలు పాట రాసాను.

ఒ మనసా ఓ మనసా కనులుండి చూడలేమా

కువ్మా కుమ్మరి సారెపై ఉన్న జిగట మట్టిని నేను

స్తుతించి పాడెదన్ సతుతుల సోత్రతారు�డా మొదట నా భార్య గాయని కాదు

అయినా ఆమెతో పాటలు పాడించి నేను కలిసి పాడేవాడిని.

మారుప చెందవా నీవు మారుప చెందవా నీ బ్రతకు మార్చుకోవా

నాకు బైబిలు గురించి అనుభవం లేకపోయినా 43 సంవత్సరాలుగా

పాటలు రాసాను. ఎవరు ఆదరించలేదు. కొన్ని పాటలు సంచలనం

యేసు క్రీస్తు మలచిన జీవితాలు118

కలిగించాయి. ఈ దినాల్లో యాటాబ్లో నా పాటలు వస్తుండగా నిస్సిపాల్

గారు, బ్లెస్సి వెస్లీ గారు, జయపాల్ గారి కోడలు ఈ పాటలు పాడుతుంటే

పరమానంద పడాను. 30 పైగా పాటలు యాటాబ్లో వస్తున్నాయి.

వాడపల్లి సత్యనారాయణగారు మొదలగు అంధులు నా పాటలు పాడితే

రోజుకు 1000 వచ్చేవి. ఇష్టపడి బహ�మతులిచ్చేవారు. పల్లెటూరు వాడినైన

నన్ను దేవుడు దీవించారు.

రవిశంకర్ గారు అంధుడు మాటల్లో

నేడు అంతర్జాతీయ ఖ్యాతినిచ్చిన దేవుడు నాకు ఈ స్థితినిచ్చారు.

నేను �జక� వర్రపసాద్ గారి పాటలు చాలా పాడాను. ఆయన పాటలు

లేకుండ నా ఆల్బవ్ లేదు. ఆయన భీమవరంలో ఉంటారు. ఆయన చాలా

పాటలు రాసారు. ఆయన నర్సాపూర్ వచ్చి 15 సంవత్సరాలుగా పాటలు

నేరాపరు. ""స్తుతించి పాడెదన్ సతుతుల సోత్రతారు�డా ఉత్సహించి పాడెదన్

ఉదయ సాయంత్రం" అద్భుతమైన పాటలు పాడేవాడిని. ఆయన అనేక

పాటలు రాసిన భక్తుడు మీటింగులలో పాటలు నేరాపరు.

నేలపాటి చారర్లస్ గారి మాటల్లో

నా పేరు చారర్లస్ సువార్త గాయకుడను, నేను అంధుడను. �జక�

గారు అంధులపై ప్రేమతో ప్రత్యేక పాటలు రాసి మాకు ఓరుపతో

నేర్పించేవారు. మాది గుంటూరు జిల్లా, కుమ్మరి పాలైం. నేను పాటలు

నేరచుకొని పాడేవాడిని. తరువాత �జక� గారి పాటలు నేరచుకొని గురితంపు

పొందాను. వారికి ఎల్లపుడు కృతజ్ఞతలు చెల్లిస్తాను. దేవునికే స్తుతి కలుగును

గాక. గాడపాటి సంపత్, ్ర.యస్. గాపసపల్ చానల్లో నా పాటలు బ్రాడ్

కాస్ట చేస్తున్నారు.

నా గత అనుభవాలు :

నాకు ముతాతత ఉండేవారు. అమ్మమ్మ దీనురాలు, ఆయన భార్యను

బాధించేవాడు. ఆమె పేరు శాంతమ్మ. శాంతమ్మ శాంతమ్మ అని పాట

పాడేవాడు. ఆ పాట బాల్యంలో ఆ రాగంలో కట్టిన పాటలు హిట్ అయయాయి.

నా జీవితంలో కూడ కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పగలను. అందరికీ

కష్టాలు సుఖాలు కావటి కుండలు, కృపామయుని మనిష్ర్టిలో వారి పాటలు

చాలా గురితంపు గలవి. ఆయన భీమవరం వచ్చారు. మీ పాటలు రికార్డు

చేసుకోవాలని అందరు నా దగ్గరకు వచ్చేవారు. 8 పాటలు బాల సుబ్రమణ్యం

గారిచే పాడించారు. కొందరు నన్ను గుర్తించి, గౌరవించుటను బట్టి దేవుని

స్తుతిస్తున్నాను. మరొక వ్యక్తి అడాడ్లపాలైం నవీన్కు కీబోర్డు నేర్పించాను.

మంచి ఇంజనీరుగా స్థిరపడ్డాడు. ఆయన నా పాటలు ఆల్బవ్ చేసుకున్నాడు

వారందరికీ సరాముఖంగా నా కృతజ్ఞతలు. పల్లెటూరు వాడినైన నాకు

దేవుడు ప్రత్యేక తలాంతులనిచ్చి ప్రేమించాడు. ఆయనకే స్తుతి.

వారి సతీమణి పేదవారికి ఆర్థికంగా సహాయం చేసేవారు.

�జక� గారి సతీమణి మాటల్లో :

నేను బాల్యం నుండి మషనరీ సాకలులో చదివాను. పని చేసాను.

అమ్మ నాన్న కూడా టీచర్లుగా ఉండేవారు. బాల్యం నుండి ప్రార్థనా

వాతావరణంలో పెరిగాను. ఇంట్లో పనులు ఎకుకవ ఉండుటను బట్టి ఇంటి

బాధ్యతలు చేస్తూ, భీమవరంలో చదువుకున్న సాకల్లో టీచరుగా రిటైర్

అవడానికి ముందు హెడ్ మస్సస్గా పని చేసాను. నా కుమార్తె కూడ

బాగా పాడగలదు. నా భర్త ఎకుకవ కీబోర్డు పని, పాటలు రాయుటలో

నిమగ్నమయేయవారు. నేను వారికి తగిన ప్రోత్సాహమిచ్చి సహాకరించేదానిని.

ఇంటరయా తీసుకొనుటకు వచ్చిన నెహ్రూ గారికి కృతజ్ఞతలు. దేవుడు

దీవించను గాక.

చాలా కాలము వరకు నా పాటకు గురితంపు రాలేదనే బాధ. ఈ

నెహ్ర�గారి పరిచయంతో సంపూర్తి చేసారు. దేవునికే మహిమ కలుగును

గాక. ఆమెన్

యేసు క్రీస్తు మలచిన జీవితాలు120

Photograph from page 63 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 63

సాక్ష్యం 21. అన్య సాంప్రదాయ కుటుంబంలో

జన్మించాను. సత్యం కొరకు అన్వేషించాను. మా

నాన్నగారు ఆరోగ్యం వల్ల క్రీస్తును నవ్మారు. తరువాత

మీటింగులలో వాక్య పరిచర్య ద్వారా క్రీస్తు నన్ను రక్షించి

నాతో మాట్లాడి సేవకు పిలిచారు.

ఆయన సేవచేయు బాగ్యమచ్చారు.

బ్రదర్ అభిషేక్ పాల్ గారు,

వాయిస్ ఆప్ పీస్

ఫోను : 7032430852

యేసు క్రీస్తు అందరికి ప్రభువు. అపొ.కా. 10:36

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు

అభిషేక్ పాల్. మా గ్రామం పశ్చిమ గోదావరి దగ్గర

మారాకండపాలైం. నిడదవోలు సమీపంలో ఉంది. మా

తల్లిదండ్రులు విగ్రహారాధికులు. అక్క నేను ఇద్దరు చెల్లెలు

ఉన్నారు. మా ఇంటి సమీపం చాలా దేవాలయాలండేవి. పూజలు

అభిషేకాలు చేసేవారం. ఆలయపూజారి కుమారుడు నా ే్నేహితుైనందన

ఎకుకవ సమయం అతనితో పూజారి గారింట్లో గడిపేవాడిని. అక్కడే

చదువుకొని నిద్దపోయేవాడిని. పుట్టి మనిషి ఏవైపోతాడు అని ఆలోచించే

వాడిని. యవుగోలలో నరకం }హించుకునేవాడిని. 1991 సంవత్సరంలో

మా నాన్న గారికి రోగం వచ్చి మంచానికి పరిమతమయయారు. మా

బంధువులలో కొందరు క్రీస్తును నవ్మారు. క్రీస్తు సజీవుడు, సవాస�పరిచే

దేవుడు. మీరు నమ్మితే దేవుడు వ్యాధిని సవాస�పరచగలడని పదే పదే

హెాచ్చరించినా మాకు ముకోకటి దేవతలున్నారు. నిమ్న జాతి దేవుడు మాకు

వద్దు అనేవారు. నాన్న కొరకు పూజలు చేయించాము. నాన్నకు నమ్మకం

రాలేదు వారి పూజలు పని చేయనందన క్రీస్తును నమ్మి చూద్దాము అని

రాజీపడ్డారు.

నాకు బాధ కలిగించిన విషయం ఏమనగా రక్రైస్తవులంతా మా

దేవుడు ఒక్కడే. నిజదేవుడు అందరు నవ్మాలని ప్రచారం చేయుట

నాకిష్టమయేయది కాదు. ఎలివెంటరిలో అంతా కలిసి ఉండేవారం. కాని

హైస్కూలు చేరాక కొందరు రక్రైస్తవ విధ్యారు�లండేవారు. వారితో కలిసేవాడిని

కాదు. మా బంధువులు ఒక్కసారి క్రీస్తును నమ్మండి నచ్చకపోతే

మానుకోవచ్చు అని చెప్పారు. మా అమ్మ, నాన్న, చెల్లెలు క్రీస్తును నమ్మి

విగ్రహాలు దారంగా పెటాటరు. నేను వాటిని చూచి ఏడ్చేవాడిని. అంతలో

మా సమీపంలో రక్రైస్తవ మహా సరభలు జరిగాయి. మా వారంతా మీటింగుకు

వెళ్ళారు. నేను వెళ్ళలేదు నాన్న సరభలనుండి వచ్చాక బైబిలు తిరగవేసాను.

గతంలో 7వ తరగతిలో బైబిలు దారం పెట్టేవాడిని. బైబిలు ఎలా

ప్రారంభవువుతుంది? ఎలా ముగసతుంది? అని చూడానుకున్నాను. నేను

బైబిలు తిరగవేయుట చూచి మా ఇంటివారంతా ఆశ్చర్యపడ్డారు. నాన్న

చెప్పిన మాటల్లో నేను సందేశాలు విన్నాను. ఆ దేవుడు దర్శంచాడని నాన్న

తెలిపారు.

నాన్న చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఆ క్రీస్తు

నాలో ఉన్న చిన్న పాపాలతో సహా అన్ని గురతుకు చేసారు. నేను కన్నీటితో

పశ్చాత్తాపపడి, నా పాపాలు ఒప్పుకున్నాను. నా మనసులో నెమ్మది కలిగింది.

తెలియని ఆనందం, సంతోషంతో నింపబడాడ్డని సాక్ష్యం చెప్పారు. పూజలు

చేసాము గాని అవి మాట్లాడలేదు అన్నారు. మేనమామగారితో మాతో

మాట్లాడే వారు కాదు. విరోధంగా ఉండేవారు. ఆయన 30 సంవత్సరాల

కోపం తొలిగించుకొని సరిచేసుకొనుటకు వారి }రు తాడేపల్లిగాడెం

వెళ్ళారు. నేను కూడ ఒకసారి సరభలకు వెళ్ళాను. 5 రోజుల సరభలలో

విలువైన వాక్యం, సాక్ష్యములు వినుటకారంభించాను. నేను పాపినని

గ్రహించాను. నీకేమ పాపాలంటాయి అనేవారు, 6వ తరగతిలో పుస్తకం

దొంగిలించి చదివాను. అది జ్ఞాపకం చేసారు, చూచి కాపీ కొట్టేవాడిని,

యేసు క్రీస్తు మలచిన జీవితాలు122

Photograph from page 64 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 64

తోటలో కూరగాయలు దొంగిలించుట జ్ఞాపకం చేసారు. ఆ సరభలకు

వెళ్ళినందుకు యేసుప్రభువు నిజ దేవుడని గ్రహించి ప్రార్థించుట

కారంభించాను. 1994లో సరభలలో ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను. తెల్లని

వస్త్రములతో క్రీస్తుప్రభువు దర్శించారు. మమ్ములను కులం నుండి

వెలివేసారు. ఒకరకంగా బాధ కలిగింది. ముగ్గురు ఆడ్రిల్లల వివాహాలు

ఎలా జరుపుతారని విమర్శించేవారు. అక్క చెల్లికి ఒకే రోజున రక్రైస్తవ

పద్ధతిలో దేవుడు ఘనంగా వివాహాలు జరిపించాడు. దేవునికే మహిమ,

అన్యజనుల మధ్య సాక్షులుగా మా కుటుంబాన్ని దేవుడు దీవించారు.

2010లో యం.యస్సి.లో చేరాను. వచ్చిరాని స్థితిలో పరిచర్య

ఆరంభించాను. తరువాత ఆధ్యాత్మిక కళాశాలలో లైక్చిరరుగా చేరాను. కాని

సంపూరణ సేవ కొరకు ప్రభువు నన్ను పిలిచారు. నేను అంగీకరించి సంపూరణ

సేవలో లీనమయ్యాను. నీతిమంతుడు విశావాస మాలముగా జీవించను.

అనే వాగ్దానం ద్వారా దేవుడు సాటిగా మాట్లాడారు. 2012లో మాకు

ఉన్న 10 పసంట్లలో మందిరం ని]్మంచుటకు ప్రణాళ్ళక కలిగి ఉన్నాము.

కొన్ని అబభ్యంతరాలు ఎదురయయాయి. 2017లో విశాలమైన మందిరం

ని]్మంచాము. 2017లో కాకినాడ నుండి ప్రయాణిస్తుండగా ప్రమాదం

సంభవించింది. నా ఇరు పక్కల వారికి బలమైన గాయాలయయాయి. మధ్యలో

నేను కేషమంగా ఉన్నాను. దేవుడు తన దాతలను పంపి నన్ను కాపాడారు

దేవుని స్తుతించాను. ఆ తరువాత రైలులో ప్రయాణం చేయుచుండగా నాకొక

పాటను ఇచ్చారు.

నేను నవ్ముకున్న నా దేవుడు ఎన్నడు నా చేయి విడువడు

నా దేవుడు నా విమోచకుడు సజీవుడు బలవంతుడు

నా జీవితాన్ని దేవుడు మలిచి విలువైన సాక్షిగా, సేవకునిగా, ఆత్మల జాలరిగా

విలువైన జీవితం దయచేసాడు. నా సేవ పరిచర్య కొరకు ప్రార్థించండి.

దేవుడే మవ్ములను దీవించి ఆయన పరిచర్యలో వాడుకొనును గాక. ఆమెన్!

సాక్ష్యం 22. హిందువుగా దష్ట శకుతలతో బాధపడాను.

క్రీస్తును ప్రార్థించుట రక్రైస్తవ విశ్వాసి ద్వారా నేరచుకొని

అక్షరము రాని నాకు ప్రభువు చదువు నేర్పి బైబిలు

చదువుటకు క్రీస్తు సహాయం చేసారు. రక్షించబడి

ప్రభువు మాటలకు లోబడాను. అవమానాలు

ఎదురొకన్నాను. దేవుడు తలగా ఉంచాడు.

బ్రదర్ సమాయేలు గారు,

ఫోను : 9396501517

వై విట్నెస్ టి.వి. ద్వారా సేకరించబడింది.

యేసు క్రీస్తు అందరికి ప్రభువు. అపో 10:36

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు

సాయిలు. దేవుని నమ్మిన తరువాత సమాయేలుగా

మార్చారు. దేవునికి కృతజ్ఞతలు హైదరాబాదులో బాలాపూర్

మండలంలో ఒక చిన్న గ్రామం. కూలి పని చేసుకునే

వాడిని. రక్రసతతవులు ఆ }రిలో లేరు. నా ట్రాలి కిరాయికి ఇవ్వడం వలన

రక్రైస్తవ కుటుంబం పరిచయం అయింది. తాతముతాతతల నుండి ఎందరో

దేవుళ్ళకు వెుకాకము. నాకు ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. కలతలో

కలలు వచ్చేవి. చాలామంది మంత్రగాళుి, బూత వైదయలతో

సంప్రదించాము. మాత్రికులందరితో సంప్రదించినా నా ఆరోగ్యం బాగు

కాలేదు. రాత్రిపూట చాలా ఒత్తిడి, భయం కలికగది. పది రోజుల తరువాత

క్రీస్తును వెుకాకలని ఆలోచన కలిగింది. చాలా పూజలు క్రమంగా చేసేవాడిని.

ఎంతో ఆలోచించాక ఒక నిరణయానికి వచ్చాను. నేను రక్రైస్తవ బాలుని చాటుగా

సంప్రదించగా ఆ అబ్బాయి రక్రైస్తవుడు గనుక దేవునికి ఎలా ప్రార్థన చేయాలి

అనేది నేర్పించాడు. మొత్తం బాధను చెప్పుకున్న తరువాత యేసు నామంలో

యేసు క్రీస్తు మలచిన జీవితాలు124

ప్రార్థిస్తున్నాను ఆమెన్ అని చెప్పాలన్నాడు. ఆ రోజు నా గదిలో మోకరించాను.

ఏమ ప్రార్థన చేయాలో తెలియదు, వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయగా

గొప్ప నెమ్మది కలిగి, ప్రాంతంగా నిద్ద పట్టింది. కలలు రాలేదు. ప్రార్థన

మాడు సార్లు చేయగా నెమ్మది ఉండేది. రాణమ్మ అనే విశ్వాసి నా కొరకు

శ్రమపడి దేవుడిని పరిచయం చేసి అవమానాలు భరిస్తూ అఆ లు నేర్పించి

పెద్ద బాల శిక్ష ద్వారా చదువుట రాయుట నేర్పించింది. ఒక బైబిలు

చదువుకోమని ప్రోత్సహించింది. దానిని చదువుటకు ఆరంభించాను. నేను

ఇంటికి పెద్ద కుమారుడను. నాన్న పేరు లకష్మయ్య, అమ్మ పేరు చంద్దమ్మ,

ఎనిమది మంది సంతానం. ముగ్గురు మగ పిల్లలం, ఐదు మంది ఆడ్రిల్లలు.

నా నమ్మకాన్ని బట్టి ఎవరు పిల్లను ఇవవాము అన్నారు. దేవుని కృపలో

క్రీస్తును నమ్మిన అవ్మాయిని చాసి మా బంధువులు నాకు వివాహం

చేసారు. చాలా ఉతతమురాలిని దేవుడు నాకు భార్యగా దయచేసారు. దేవునికే

సదా వందనాలు అర్పిస్తాను.

ఈ ప్రాంతంలో ఉండగా నన్ను క్రీస్తును వదిలిపెటాటలని, మా

నాన్న బలవంతపెటాటడు, ్రశమలపాలు అయయాను. నేను క్రీస్తును

వదులుకోను అన్నాను, కుటుంబ బహిషకరణ చేసారు. తరువాత కుల

బహిషకరణ చేసారు. మా }రు చాలా పెద్దది. }రి పెద్దలంతా మాడు

రోజులుగా చర్చలు జరిపారు. అందరు ఒక పక్షముగా ఉండగా నేను, నా

భార్య ఒక పక్షమున ఉన్నాము. దేవుడు మాకు తోడుగా ఉండి, మాకు ఒక

స్థలం ఇచ్చారు. రెండు గదులు కట్టుకొని విశావాస జీవితాన్ని కొనసాగించాను.

నేను ఆటోతో పాటు ట్రాలిని నడిేపవాడిని. ఆ పని చేయుచుండగా అనయలు

నన్ను ఆ }రు నుండి తరిమవేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. ప్రభువు

నన్ను ఆ ప్రాంతంలోనే ఉండవున్నారు. చాలా దు:ఖంతో, నిరాశతో ప్రార్థించే

వాడిని, దేవుడు మాట్లాడాడు. నా కుమారుడా! భయపడకు అని మాడుసార్లు

పిలిచాడు. అక్కడనే నిన్ను హెాచ్చిస్తాను అని పసలవిచ్చాడు. నీ శ్రతులను

తలదించుకునే స్థితికి తెస్తాను అని ఆదరించాడు. ప్రభువే ఓదార్చి ధైర్యం

చెప్పారు. ఇక రియల్ ఎేసటట్ పనిలో చేరాను. కొత్త విషయాలు తెలసుకోగలి

గాను. నా రెక్కల కషాటనికి మంచి అధికంగా లాభాలు వచ్చాయి. ఈ

పనిలో చాలా అబద్ధాలు చెప్పాలి. అలా చెభతే నా విశావాసం క్షింణించ

గలదు. నా మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లు సాటీగా

మాట్లాడే వాడిని. చాలా మంది నాపకషంగా చేరారు. తాగుడుకు దారంగా

ఉంటా నా పవిత్రతను కాపాడుకునేవాడిని. నా గురించి విని నన్ను

నమ్మినవారు అధికంగా నావైపు చేరారు. నా వ్యాపారం పెరిగింది. దేవుడు

నన్ను దీవించారు. 2013లో నలుగురం కలిసి వ్యాపారం చేస్తూ కొత్త

వ్యాపారాలు ఆరంభించాను. అక్షరము రాని నన్ను మాడు కంపనీలకు

మేనేజింగ� డైరెకటరుగా ప్రభువే పహాచ్చించాడు. ఒక మంచి డుపప్లక్సు ఇల్లు

ని]్మంచుకున్నాను. సేవకులకు అతిది� గృహం ని]్మంచాను. కఠిన

పరిస్థితులలో దేవుని వైపు చూస్తూ, తెగింపుతో ముందుకు సాగిపోయాను.

ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉండి, మంచి సాకష్యమచ్చాడు. తన

నామ మహిమ కొరకు నన్ను వాడుకున్నాడు.

నాకు ముగ్గురు బిడ్డలు కలిగారు. నా పెద్దబాబు కారు యాక్సిడెంటు

లో చనిపోయాడు. పాప డాక్టు చదువుతుంది. బాబు లాయరు చదివాడు.

మంచి రక్రైస్తవ సంఘంలో చేరి నీటి బాప్తిస్మం తీసుకున్నాను. రక్షణ పొందాను

ఎవరి లక్ష్యాలు వారికుంటాయి. యేసే సజీవుడని తెలసుకున్నాను. 25

సంవత్సరాలుగా విశ్వాసిగా జీవిస్తూ మా ప్రాంతంలో ప్రముఖుడిగా,

నమ్మకసతుడుగా ముఖ్యమైన వ్యక్తిగా గురితంపు దేవుడు ఇచ్చాడు. చాలా

సమస్యలలో దేవుడు నన్ను ఆదుకున్నాడు. ఇతరుల సమస్యలలో నేను

ఆదుకోగలుగుతున్నాను. హైదరాబాదు పరిసర ప్రాంతాలలో చాలా మంది

రక్షణానుభవంలో నిలిచారు. దేవుడు నన్ను ఆత్మల జాలరిగా వాడుకుంటున్నాడు.

3000 మంది విశ్వాసులముగా వివాహంలో పాలుగంటా, ప్రార్థనలలో

ఏకీభవిస్తూ, సంతోషంగా జీవిస్తున్నాము. నా జీవితంలో క్రీస్తే సత్యము

గనుక సత్యమైన దేవుని నవ్మాలని నా ప్రార్థన. దేవుడు మవ్ములను

దీవించను గాక. ఆమెన్

యేసు క్రీస్తు మలచిన జీవితాలు126

Photograph from page 66 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 66

సాక్ష్యం 23. హిందువు కుటుంబంలో పుట్టి బాల్యంలో

పేరికం అనుభవించాను. వుళ్యాళ్ళ ప్రాంతం

నుండి తెలుగు ప్రాంతానికి వచ్చి లిస్సి అనే అవ్మాయిని

వివాహం చేసుకున్నాను. నా త్రాగుడు వల్ల

భార్యబిడ్డలు బాధపెటటను. భార్య ప్రార్థన ద్వారా క్రీస్తును

నమ్మి సాక్షులుగా జీవిస్తున్నాము.

శ్రీమతి లిస్సి డాసన్ గారు,

ఫోను : 9014497334

వై విట్నెస్ టి.వి. ద్వారా సేకరించబడింది.

మీ యువమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు

ప్రతిగా తాము పొందిన భాగము ననుబభవించి వారు

సంతోషింతురు. యెషయా 61:7

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు

సి.పి.రక.డాసన్. వుళ్యాళ్ళ హిందా కుటుంబములో

పుటాటను. నేను 6 నెలలు పిండముగా ఉన్నపుడు మా

తండ్రిని కొలోపయాను. బాల్యం చాలా పేరికంలో గడిచింది. చాలా దారం

చెప్పులు లేకుండా నడిచివెళ�ివాడిని. సాకలుకు కూడ అలాకగ వెళ్ళేవాడిని.

ఒక జత బటటలుండేవి. అలాకగ 10వ తరగతి వరకు చదివాను. 1969లో

డి�్ల వెళ్ళి ఉద్యోగ పరిశోధనలో ్రశమపడాను. నా చెల్లి భర్త ముగ్గురు

పిల్లలు ఉన్నారు అతను బాగా తాగి చనిపోయాడు. వారి బాధ్యత నామీద

పడింది. చిన్న ఉద్యోగం హైదరాబాదులో రాగా 1993లో అక్కడికి వచ్చాను.

సి.ఆర్.పి.లో చేరినపపటినండి త్రాగుడుకు బానిసయయాను. సిటరట్లు పాయకట్లు

తాకగవాడిని స్నేహితులంతా పారీట ఇచ్చారు. వారికి సహకరించగా నన్ను

ఒక అసోషియేషన్కు హెాడ్గా ఉంచారు. అక్కడ కేరళ్ వనితను వివాహం

చేసుకున్నాను. ఉదయం నుండి తాగుడుకు అలవాటుపడాను. నా తాగడను

బట్టి నా భార్య చాలా ్రశమపడింది. ఆమె నా సాక్ష్యం వివరించగలదు.

1983లో హిందా వ్యక్తి మా అన్నకు స్నేహితుడు నా పట్ల ఇష్టపడి

మెదక్ చర్చిలో వైఖైల్గా పేరు మార్చుకొని నన్ను వివాహం చేసుకున్నాడు.

మాడు నెలలు మంచిగా ఉండి ఆ తరువాత మారిపోయాడు. 2002

వరకు నన్ను కొట్టి తిట్టేవాడు. ఒక స్థలంలో సొంతగా ఇల్లు కొన్నాము.

బయట అందరికి మంచివాడే. గాని ఇంట్లో నన్ను బాగా ్రశమపెట్టేవాడు.

నేను మరణించాలని నిరణయించుకున్నాను. నా భర్త ముందు ఎవరు మాట్లాడే

వారు కాదు. ఆయన 3 వ తరగతి చదివే పాపను గోడకు కొట్టేవాడు.

నాకు చనిపోవాలని ఉండేది. మేరి మాతను పూజించి పరిశుదు�లకు

మొక్కుబడి చేసేవారం. నాకు ముగ్గురు పిల్లలు గట్టిగా ఏడసతుంటే అందరు

వచ్చారు. నీ భర్తకు భార్య దొరుకవచ్చు. నీ గురించి ఆలోచించుకో అని

బాధపడ్డారు. ఒక విశ్వాసిగా ఉన్న సోదరి తెలుగులో బైబిలు చెప్పేది.

అర్థమయేయది కాదు. ఆయన ఆజ్ఞ లేనిదే బయటకు వెళ్ళరాదు. చిన్న గదిలో

ఒక స్రీత ఏదో చెప్పి ప్రార్థన చేసింది. నా భర్త ఇంటికి రాలేదు ఆ రోజు

వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. అవమానమునకు రెట్టింపు ఘనత

పొందుతావు అని మాట్లాడింది.

మీ యువమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు

నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుబభవించి వారు సంతోషింతురు

వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కరతలగుదురు నిత్యానందము

వారికి కలుగును. యెషయా 61:7

దేవునికిష్టవైనవారికి శ్రమలు పెట్టి ఆదుకుంటాడు. ఆ దైవ

భక్తురాలు నన్ను, నా భడడ్లను భర్త అనుమతితో చర్చికి తీసుకొని వెళ్ళింది.

అందరు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మామాలుగా కూరచున్నాను.

పైనండి యేసయ్య చేయి చాపి కనిపించారు. అందంగా ఉన్నాను,

కాళ్ళు నృత్యం చేస్తున్న దృశ్యం కనిపించింది. ఒక విశ్వాసి నా పరిస్థితి

చూచి చిన్న పిల్లల తల్లి, భర్త నిరాదరణ, త్రాగుడు వ్యసనంతో ఆత్మ హత్య

యేసు క్రీస్తు మలచిన జీవితాలు128

చేయదలిచిందని నాపై జాలి, ప్రేమతో క్రీస్తు నామంలో భారంతో

ప్రార్థించింది. ఆమె క్రీస్తుకు ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ నాకు

చూపింది. నీ పిల్లలకు దికుక ఉండదు, మరణం కోరవద్దు అని తెలిపింది.

నా భర్తకు తెలియకుండ బయటకు వెళ్ళలేను. ఒకరోజు బైబిలు వాక్యము

దేవుడని తెలసుకోలేదు. నాకర్థమయిన మాట నీ అవమానమును రెట్టింపు

ఘనత అనేది బైబిల్లో చూచాను. నీ పిల్లలు ఆశీర్వాదించబడుతారన్న మాటలు

విన్నాను. బైబిలు చూడగా అదే మాటలున్నాయి. నా స్నేహితురాలితో చెప్పగా

దేవుడు నీతో ఉన్నాడని ధైర్యం చెప్పింది. ఒకసారి చర్చికి వెళ్ళాను చర్చిలో

అడుగు పెటటగానే ప్రార్థించు దర్శనం చూచాను. ఆకాశంలో క్రీస్తు

కనిపించారు. దర్శనంలో నేను చాలా అందంగా కనిపించాను. నేను చర్చిలో

చూచిన దర్శనం వివరించాను. నన్ను ముదు�పెట్టుకొని ఆనందించింది.

చర్చికి వెళ్ళాలని ఆశ కలిగింది. నా భర్తకు చాలా కోపం వచ్చింది. నీకు

భర్త కావాలా? దేవుడు కావాలా? అని అడిగాడు. దేవుడే కావాలన్నాను.

నడుచుకుంటా చర్చికి వెళ్ళేదానిని. చర్చి పూరతయయాక ఇల్లు చేరగా తలుపులు

వేసి బాధపెట్టేవాడు.

దేవుడనే పిచ్చి పట్టింది. భర్త మాట వినాలని ఇరుగు పొరుగువారు

విమర్శించేవారు. నేను సాకలు టీచరుగా పని చేసేదాన్ని. 2009 వరకు

చాలా శ్రమలు అనుభవించాము. నా ే్నేహితరాలికి చెప్పుకున్నాను

అనయరాలు తన ఇంటికి ఆహ్వానించింది. తన సాకలులో పార్టనర్గా

ఉంచదలిచింది. పిల్లలను హాస్టలులో చేర్చిదలిచాము. ఇల్లు విడిచి లేచిపోయానని

నా పుట్టింటివారికి తెలిపాడు. ఆర్.సి.యం. ఫాదరుగారు దయతో హాస్టల్లో

చేర్పించారు. నా భర్త నన్ను వెళ్ళిపోమన్నారు. సామాను సర్దుకొని

వెళుతుండగా కాళ్ళు పట్టుకొని నిన్ను హింసించను వెళ్ళకు అన్నాడు సర

అన్నాను. తిరిగి మరలా త్రాగుడుకు అలవాటయయాడు. ఆ రోజుల్లో మా

అన్నకు యాక్సిడెంటు అయింది.

నేను నా భర్త అన్నయ్యను చూడడానికి రైలులో ప్రయాణం చేయు

సమయంలో పక్షవాతం వచ్చింది. గండె చప్పుడు లేదు, రైలులో ఒక

నర్సు వచ్చి గండె మీద కోటటగా స్పృహ వచ్చింది. ఫిట్స్ వచ్చినపుడు నాలుక

కొరకినందుకు రక్తం వచ్చింది. నేను నమ్మిన క్రీస్తును దీనంగా ప్రార్థించాను.

ఆపతాకలంలో నమ్మదగిన దేవుడని దీనంగా ప్రార్థించాను. మా }రు చేరి

ఆసుప్రతికి వెళ్ళగా మందులు పని చేయవని డాక్టు తెలిపారు. పిచ్చివాడయి

గురతు పటటనందున పిచ్చి ఆసుప్రతిలో చేర్చాము. కాళ్ళు చేతులు కటైటసారు.

డాక్టు ఒక మందు ఇచ్చి కోమా నుండి బయటికి వస్తాడు లేదా

మరణిస్తాడని తెలిపారు.

నా ప్రార్థనల పఘలితంగా 18 రోజులలో స్వస్థత పొందారు. అది

రక్రైస్తవ సంస్థ గనుక కౌన్సిల్ చేసారు. బాగుపడిన తరువాత సిగరటు,

తాగుడు తెచ్చి పెటాటరు. నా భర్త జూనియర్ ఇంజనీరు గనుక అందరు

మందు ఇచ్చేవారు. బ్యాంకు వారు నా స్వంత ఇల్లును జపుత చేస్తామన్నారు.

సామానులు బయట పెడుతారు సరి చేసుకోమన్నారు. అన్ని ద్వారాలు

మాసి వేయబడినపుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. నా కర్మకు

నన్ను వదిలి బట్టలు తీసుకొని ఆఫీసు చేరారు. నేను కన్నీటితో ప్రార్థించాను,

నా దేవుడు నన్ను అవమానపర్చరు, నాకు సమాయం చేస్తాడని నమ్మాను.

క్రీస్తుపై ఆధారపడ్డాను. ఒంటరిగా నిలచున్నాను. నారకవరు సహాయం

చేయలేదు. ఒక అనయరాలు లక్ష 60 వేలు ఇచ్చింది. వెంటనే బ్యాంకులో

కట్టి ఇల్లు నిలబైటటండి అన్నాను. వెంటనే ఇల్లు కీస్ ఇచ్చారు.

↑ పైకి / Back to top