Chapter 8 of 9

సాక్ష్యాలు 42–47

Photograph from page 115 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 115

సాక్ష్యం 42. ప్రభువు శక్తిని బాల్యంలో తెలసుకోలేదు.

యుకత వయసులో పెంతెకోస్తు సంఘంలో భక్తి

నేరచుకొని రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ఎదిగాను.

రైలు కింద పడగా దేవుని హస్తం రక్షించింది

దేవునికి సాక్షిగా జీవిస్తున్నాను.

సిస్టర్ సత్యవతి గారు గారు,

ల్యాంప్ మనిష్రీట

ఫోను : 9491443335

భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. యెషయా 43:1

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు

సత్యవతి నేను నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.

మా తల్లిదండ్రులకు 7 మంది పిల్లలము. బాల్యంలో

ప్రార్థన నేరచుకోలేదు. పెంతెకోస్తు చర్చికి వెళ్ళుట ద్వారా

రక్షణ గురించి తెలసుకొని పశ్చాత్తాప్ ప్రార్థన ద్వారా రక్షణ పొంది, క్రీస్తు

ప్రేమలో నిలిచాము. క్రీస్తు నిజ దేవుడని గ్రహించి క్రీస్తును నవ్మాము.

భక్తిలో సాగిపోయే రోజుల్లో ప్రతి సంవత్సరం 2020 మార్చి 13వ తేదిన

సువార్త సరభలకు నా కుమార్తె, అల్లుడు వెళ్ళదలిచారు. నేను కూడ మీటింగుకు

వెళ్ళదలిచాను. టిరకట్టు లేకపోయినా జనరల్ కంపారుటవెంటులో

వెళ్ళదలిచాను. మనువుడు నా దగ్గర ఉన్నాడు. నా భర్తతో చెప్పి బయలు

దేరాను. కుక్కలు బాగా అరిచాయి, నా ఇంటి వైపు చూచి ఏడచుట

గమనించాను. నాలో ఎందుకో భయం కలిగంది. రైలు నా కొరకు వచ్చి

ఆగినట్లు అర్థమయింది. నేను చనిపోతానని ఆలోచన కలిగంది. నేను నా

హృదయం శుది�గా ఉంచుకొని మరణించి దేవుని రాజ్యం చేరాలని తలంచి

ప్రార్థించుకున్నాను. మార్చి 14వ తేది రాజమండ్రిలో దిగి టిపఫిను

యేసు క్రీస్తు మలచిన జీవితాలు226

Photograph from page 116 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 116

తీసుకున్నాము. ఒక్ ఖాళ్ళ రైలు నిలిచి ఉంది. వాష్ రాముకు వెళాతరా

అత్తయ్య అని అడిగారు. ఆ రైలు ఎకుక అన్నట్లు విన్నాను. ఆ రైలు కదిలింది

మా చర్చి వారంతా కేకలు వేస్తున్నారు. రైలు కదిలింది కాలు జారి రైలు

కిందకు వెళ్ళిపోయాను. ఎవరు కనబడలేదు ఎవరి మాట వినబడలేదు.

రైలు గోడకు మధ్య పడిపోయాను. నా చేయి వదిలి పెట్టుట తెలిసింది. నా

కుమార్తె అల్లుడు గట్టిగా ఏడసతున్నారు. ఆ నిమషంలో నాకు జరిగిన

సంఘటన అర్థం కాలేదు. మెలకువ వచ్చింది. దేవుడు రెండు చేతులలో

ఒక చేయి నొకిక పెటాటయి. ఒక చేయి నా కండ్లు మాసాయి. రైలు ఆపారు,

ఒక్క బోగి ఉంది అక్కడ రైలు ఆగింది. నేను ముకకలయిపోయాను

అనుకున్నారు. ఎలా తీయాలని ఆలోచించసాగారు.

నాపై ఉంచిన చేతులు వదిలాయి. నేను చూడగలిగాను. బ్రతికే

ఉన్నదని అరిచారు. నేను బ్రతికే ఉన్నానా? పడిన సందులో నుండి ఎలా

బయటికి వచ్చానో అర్థం కాలేదు. బోర్లా పడుకుని పటాటల మీద పాకుతా

బయటికి వచ్చాను. నాకు గాయాలు కాలేదు. ఆ రైలను చూచి చాలా

ఏడ్చాను. చెన్నై నుండి రాజమండ్రిలో జరిగిన సంఘటన ద్వారా మీటింగుకు

వెళుతున్న నన్ను దేవుడు బ్రతికించిన రీతిని బట్టి అందరు ఆశ్చర్యపడ్డారు.

దేవుని చేతులు నాకు అడడు పెట్టి బ్రతికించాయని సాక్ష్యం చెప్పాను. ఏ

మంచి లేని నన్ను దేవుడు బ్రతికించారు. ఎవరికి చెప్పాలని తలంచి నిద్ద

రాలేదు. రెండు నెలలుగా బాధపడాను.

షాలేము రాజుగారు ఫోనులో మాటలు వినిపించి సాక్ష్యం చెప్పండి

అన్నారు. నా సాక్ష్యం చెప్పగా వారు దానిని యాటాబ్లో పెటాటరు. నా

మీద నుండి రైలు పోవుట రెండు కళ్ళను చేతులతో కప్పి కాపాడుట కొన్ని

లక్షల మంది ఆ సాక్ష్యం ద్వారా నమ్మలేక పోయారు. దైవజనుడు అబద్ధ

సాక్ష్యం చెప్పారన్నారు. నేనే స్వయంగా రైలు కింద పడాను. బ్రతికి

బయటపడాను, దేవుని హస్తం బ్రతికించింది. ప్రత్యకష్యంగా చూచిన కుమారెత

నా తల్లి సాక్ష్యం ద్వారా ఈ సాక్ష్యం వివరించుటను బట్టి దేవునిని

స్తుతిస్తున్నాను.

కుమార్తె మాటల్లో తల్లి సాక్ష్యం : మేము మీటింగుకు ప్రయాణం చేయు

సమయంలో సేటషనులో టిఫిన్ చేసే సమయంలో నా తల్లి ఆగిన రైలులో

వాష్రావ్ వెళ్ళగా రైలు కదిలింది, దిగవద్దని అరిచాము. రైలులో ఎవరు

లేరు. ఎక్కడికి వెళుతందో అని చూడగా ప్లాట్ ఫాం కిందకు వెళ్ళింది. చాలా

భయం వేసింది. అమ్మ రైలు కింద పడినందన ఆమె శరీరం ముక్కలుగా

అయిందని తలంచాము. దేవుడు అమ్మను సజీవంగా బ్రతికించారు. దేవునికి

మహామ కలుగును గాక. ఇతరులు దేవుని నిందించకుండ దేవుడు

కాపాడాడు. దేవుడు చేసిన అద్భుతం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాము.

అల్లుడు గారి మాటల్లో సాక్ష్యం :

సువార్త కూటములకు చెన్నై వెళ్ళుచుండగా ఒక సేటషనులో దిగి

టిఫిన్ చేసే సమయంలో మా అత్తగారు ఆగి ఉన్న రైలను ఎకాకరు.

మేము టిఫిన్ చేస్తున్నాము. అది కరెంటు రైలు గనుక వేగంగా కదిలింది.

మమ్ములను దాటి వెళ్ళిన బోగిని చూచాము. దిగుటకు ప్రయత్నించి కిందకు

పడిపోయారు. గట్టిగా గండెలు బాదుకొని ఏడచుటకు ఆరంభించాము.

రెండు హస్తాలతో దేవుడే ఆదుకున్నారు. ఏ గాయం తగలకుండ దేవుడు

కాపాడారు. దేవునికే మహామ కలుగును గాక ఆమెన్.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు228

Photograph from page 117 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 117

సాక్ష్యం 43. విగ్రహారాధన చేసే కుటుంబంలో జన్మించాను.

నాన్న డాక్టు భజీగా ఉండేవారు. నేను డాక్టు చదివే

రోజులో సీనియరు విశ్వాసి ద్వారా మందిరానికి వెళ్ళి

రక్షణ పొందాను. బాప్తిస్మం పొందాను.

ఆత్మల జాలరిగా దేవుని సేవిస్తున్నాను.

సిస్టర్ తనాజ యంభ.భయస్,

నెల్లారు

ఫోను : 9440278239

యెహోవాయందు నమ్మికయంచువారు నిత్యం కదలక సీయోను

కొండవలై యుందురు. కీర్తనలు 125:1

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు

తనాజ నేను విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను.

మా నాన్న పేరు పెంచలయ్య, తల్లి మాధవిగారు. నాన్న

చిన్న పిల్లల డాకటరు, ప్రస్తుతం అపోలో ఆసుప్రతిలో

ఉద్యోగిగా ఉన్నారు. మేము హిందువుల ఇలవేలుప

పెంచలయ్య సావామని వ్రెుకేకవారము. నాన్నమ్మ, తాతయ్య, నాన్న అందరి

పేర్లు పెంచలయ్య అని ఉండేవి. ఆ దేవుడు వర్రపసాదంగా మా నాన్న

జన్మించారంటా. పూజలతో పాటు వాస్తుపై చాలా నమ్మకంతో ఉండేవారు.

రాహ� కాలాలు గమనించేవారు. నేను డాక్టు కోర్సు చదువుతా ఇంటికి

వచ్చి వెళ�ి సమయంలో 7.30కు రాహ� కాలం వస్తుందనగా నా సాట్కేస్

బయట పెట్టేవారు నన్ను త్వరగా పంపేవారు. వాస్తు బాగ లేదని ఇల్లు

పగుల గొట్టి మరలా కట్టేవారు. నాకు విగ్రహారాధన అలవాటయింది.

పెంచలయ్య విగ్రహం లేదు రాయికి పాలతో పూజ చేసేవారు. పెంచలయ్య

వెంకటేశ్వర సావామ నుండి పడి శిల అయయారు అన్నారు. నాకు ఆయన

దేవుడు ఎలా అవుతాడు అనే ఆలోచన వచ్చేది. నేను వెంకటేశ్వర సావామ

గుడికి వెళ్ళనపుడు సరిగా చూడలేదు. జనాలు నెట్టేవారు. దేవుడికి ఇద్దరు

భార్యలు ఉంటే దేవుడు మాదిరి ఎలా అవుతాడని ఆలోచించేదాన్ని. దగ్గరకు

రానీయనిచో దేవుడు ఎలా అవుతాడు. నాన్న సామాన్యముగా ఉంటా

సాయిబాబను పూజించేవారు. నేను కూడ సాయిబాబను నమ్మి గురువారాలు

పూజించేదాన్ని. సచరిత్ర 20 సార్లు చదివాను. మాంసాహారం మానేసాను.

ప్రతి సంవత్సరం షిరిడి వెళ్ళేదాన్ని. నయామరాలజి చదివే నాకు 9 సంఖ్య

కలిసి వస్తుందనేవారు. నా వారపఘలాలు నవ్మేదానిని. నేను చాలా కోపిష్టిగా

ఉండేదాన్ని. తవారపే మనసు ఉండేది. నాకు స్నేహితులు ఎకుకవగా

ఉండేవారు. కొత్త సినిమా వేసత చూడడానికి వెళ్ళేదానిని. బయాటి పట్ల

చాలా శ్రద్ధ ఉండేది. డాక్టు కోర్సు తిరప్తిలో చదివాను. నాన్న చాలా

భజిగా ఉండేవారు.

నాన్నతో మాట్లాడేది చాలా తకుకవ. రోగులతో నాన్న ఎకుకవగా

గడిపేవారు. అన్న వివాహ సమయంలో ప్రైవేటు కాలేజిలో కౌన్సెలింగుకు

వెళ్ళిన స్నేహితులు నన్ను సంప్రదించారు. నాతో కనిపెట్టే అవ్మాయి నన్ను

ఆపింది. లోపలికి పిలిచారు. ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఒక్కసారి నాన్న

గారితో మాట్లాగలనా అన్నాను. నీ మనసుకు ఏది తోసేత అది చేసుకో

అన్నారు. అనాటమలో మొదటి సంవత్సరం యం.భ.భయస్లో చేరాను.

కర్నూలు కాలేజిలో చేరదలిచాను. నాన్న ఒకసారి కాలేజికి వెళ్ళి చూసి

రమ్మన్నారు. పి.జి ఆసుప్రతికి వెళ్ళాను. నాకు తెలిసిన సీనియరు నన్ను

ప్రోత్సహించింది. నేను సీనియరుతో సంప్రదించుటకు వెళ్ళాను. అందరు

ప్రార్థనకు వెళ్ళారు నాకు ఇష్టం లేకపోయింది. రక్రైస్తవులంటే ఇష్టం లేదు

గాని సీనియరుతో అవసరం ఉంటుంది. వారు పాటలు పాడి, వాక్యం

చదివి ప్రార్థన చేసేవారు. నాకు చాలా సందేహాలున్నాయి. నాకు ఇష్టంలేని

సంగతి ఆమెకు చెప్పాలనిపించింది. క్రీస్తు సిలువ వేయబడిన వ్యక్తి దేవుడు

ఎలా అవుతాడు ఆయనను రక్షించుకోలేడా అని అడిగాను. నరకం నుండి

యేసు క్రీస్తు మలచిన జీవితాలు230

మనలను తప్పించుటకు మనం పాపం చేసినందుకు మన కొరకు సిలువలో

మరణించాడని తెలిపింది. ఆయన రక్తం ద్వారా మనకు పాప విమోచన

రక్షణ కలుగుతుందని తెలిపింది. నా గదికి వెళ్ళాను. గదిలో ముస్లిం వనిత

తన సాక్ష్యం తెలిపింది. నాకు బైబిలు ఇస్తాను అన్నది. ఎవరో బైబిలు

ఇచ్చినందన కీర్తనలు చదువుకో అన్నది. నా సీనియర్ విశ్వాసి నన్ను

ప్రార్థనకు పిలిచింది. నీ సందేహాలు దేవునికి తెలియచేయి జవాబు ఇచ్చే

దేవునిని ప్రార్థన చేసుకో అని సలహా ఇచ్చింది. నా గది చేరాను కళ్ళు

మాసుకోగానే నా పాపాలు అన్ని కనిపించాయి. అల్లరి చేసినది చూపారు,

ప్రార్థన చేసే అవ్మాయిని కఠినంగా మాట్లాడింది చూపారు. నా పాపాలు

అన్ని ఒప్పుకున్నాను. తిరిగి ఎలా జవాబు పొందాలని ఆమెను అడిగాను.

ఆమె దేవునికి ప్రార్థన చేసుకో ఆయన జవాబు ఇస్తాడు అన్నది. గదిలో

క్యాలైండరు చూడగా దేవుని వాక్యం ఉంది.

నాతన హృదయము మీ కిచ్చెిదను, నాతన స్వభావము మీకు

కలుగజేపసదను, రాతిగండె మీలోనుండి తీసివేసి మాంసపు గండెను

మీకిచ్చెిదను. నా ఆత్మను మీయందుంచి, నా కటటడల ననసరించు

వారినిగాను నా విధులను రగైకొను వారినిగాను మవ్మును చేపసదను.

యెహెా 36:26

రక్షణ స్థిరతకు సంబందించిన వాక్యం అని తెలిపారు. హెబ్రోను

సహవాసంలో మంచి వాక్యం నెహెమ్యా గారు చెప్తారని సలహా ఇచ్చింది.

నాకు ఆత్మీయంగా పునాది అక్కడనే పడింది. బాప్తిస్మం కొరకు సిద్ధపాటు

కావాలని తెలిపారు. ఒక శ్రకవారం మా బాసు కూడ మారిపోయారు.

ఒక స్రీత వచ్చారు. ఆదివారం కాలేజిలో పని ఇచ్చారు. నాకు బాప్తిస్మం

ఉందని చెప్తే ఒప్పుకోలేదు. ఈ వ్యతిరకత కొరకు మోకరించి ప్రార్థన

చేసాను. నన్ను బాప్తిస్మంకు వెళ్ళమని తెలిపారు. నా ప్రార్థనకు జవాబు

లభించింది. గతంలో పూజ గదిలో సాయిబాబ విగ్రహానికి పూజ చేసేదాన్ని

నా చెల్లి నా దగ్గరకు వచ్చి నా విశ్వాసాన్ని నమ్మింది. నేను మా చెల్లి

ఇద్దరం క్రీస్తును విశ్వాసించిన తరువాత ఇంటికి వెళ్ళాము. మా నమ్మకం

గురించి ఇంట్లో అర్థమయింది. సీయోను గీతాలు పాటలు పాడి ప్రార్థన

చేసుకునేవారం. నాన్న ఇంట్లో లేని సమయంలో ప్రార్థన చేసుకునేవారం.

నాన్నమ్మ నమ్మకంలో పెంచల సావామ ఆగ్రహము వల్ల వంట గది కాలింది.

పని అమ్మాయికి కొద్దిగా కాలింది. పని మనిషి నాన్నమ్మ మా దగ్గరకు

వచ్చి సువార్త విని క్రీస్తును నవ్మారు. మా మేడం నాకు చెప్పినదేమనగా

మీ బంధువులు, ఇరుగు పొరుగువారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలని

తెలిపింది. ప్రభువు వాగ్దానముచ్చారు. నాన్నమ్మకు స్వరంతో తట్టి, లేపి మీ

దగ్గరకు నడిపించారన్నది. క్రీస్తు సంకలపంలో నాన్నమ్మ పని మనిషి రక్షణ

సువార్త విని నవ్మారు. ఎవరు నశించి నరకానికి వెళ్లకూడదు అనేది దేవుని

చిత్తం. అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసముంచం, అప్పుడు

నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పిన వాక్యం బట్టి నా

పట్ల నిజమయింది.

నేను పట్టుదలతో స్వకీయుల రక్షణ కొరకు ప్రార్థించగా, ఇంట్లో

పూజలు ఎకుకవయయాయి. అనుమానం కలిగి అసాధ్యమనుకున్నాను 2

పేతురు 3:9 అందరు మారుమనసు పొందాలని దేవుడు దీర�శాంతం

కలిగి యున్నాడు. దేవుడు వాగ్దానమిచ్చాడు నెరవేరుస్తాడని నమ్మాను. ఒక

కల వచ్చింది నా ముందు బససు దిగగానే సమాధి పెటైటలో తెల్లగా ఉన్న

క్లాత్ తొలగిపోయింది. నాన్న కనిపించగా ఏడ్చాను. వెంటనే లేచాను.

ప్రభువా వాగా�నముచ్చావు నాన్న చనిపోతే రక్షణ లేదు కదా అని ప్రార్థన

చేసాను. నేను వెళ్ళవలసి కానపురెనసుకు కారు మాట్లాడాను. ఏదో ఒకటి

తిన్నాను నా వసతువులు లేవు అని తెలిపారు. నాన్న లేచారు గనుక బ్రతకుతారు

అని నమ్మదగిన దేవుడని నమ్మాను. నాలో బలహీనతలు ఒకొకకకటి సరి

చేసుకొనుటకు ఆరంభించాను. ఆనందంగా విశావాసంలో కొనసాగుతున్నాను.

మాకు తెలిసిన ఆంటీ కరర్మలు ప్రార్థనా మందిరానికి వెళ్ళేది. నన్ను చెల్లిని

ఆహ్వానించింది. నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు చారుట రాసి గోడకు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు232

Photograph from page 119 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 119

తగిలించాను. నాన్న ఆ పేపర్లు చింేపసారు. నా దేవుని నీవు నవ్మాలని

నాన్నమ్మతో కోపపడ్డారట. నా కొడుకుతో ఉండాలి ప్రార్థనలకు రాలేను

అన్నారు. మేము నెల్లారు మీటింగులకు వెళ్ళాము. క్రొత్త సంవత్సరంలో

వాగా�నాలిస్తారు. నేను చెల్లి కరర్మలు చర్చికి వెళ్ళగా దైవజనుని వాక్యంలో నీ

క్రియలను నేనెరుగుదును. ప్రక 3:8 దేవుడు తెరచిన ద్వారాన్ని ఎవరు

మాయలేరని నమ్మాను. ఇంటి దగ్గర నాన్నమ్మ బలపడ్డారు. నాన్నమ్మ

చెల్లితో కూడికలకు వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నారు. నాన్నమ్మ గతంలో

బలహీనంగా ఉండేది ప్రార్థన చేసుకొనగా స్వస్థత లభించింది. మందిరంలో

మెట్టు ఎకకగలిగారు. దేవునిని ఎరుగక ముందు వేషదారణ జీవితం

సినిమాలు చూచే జీవితం కోపం అన్ని తగిగ పోయాయి. అందరిని క్షమించుట

నేరచుకున్నాను. సినిమాలు చూచే ఆశ పోయింది. నా బలహీనతలన్నీ

చూపించారు. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించుట నేర్పించారు.

మందిరంలో ప్రార్థన అవసరత కొరకు రాసుకొని ప్రార్థన చేసేదాన్ని.

ఆటో డ్రైవరకు కూడ వాక్యం చెప్పేదాన్ని. దేవుడు నాతో మాట్లాడారు

అతనికి వాక్యం సువార్త చెప్పమని అలాకగ చెప్పాను. నా గమ్యం గురించి

నాకు దేవుడు తెలిపారు. రక్రైస్తవ్యం మతం కాదు దేవుని రాజ్యానికి మారగం

అని పరిశుద్ధ గ్రంథం వివరంగా తెలుపుతుంది. ఉపవాసం చేయుట

మంచిదని తోటి విశ్వాసులు తెలుపగా అర్థం కాలేదు. మా సీనియరు

మేడవ్ను అడుగాలనుకున్నాను.

ఆమె దగ్గరున్న పుస్తకంలో ఉపవాసం గురించిన వివరాలు చదివి

తెలసు కున్నాను. దేవుని చిత్తం కనుగొనుట అవసరం అని తెలిసింది.

ఆత్మీయతలో వెనక్కు వుళ్ళినపుడు దేవుడు సరిచేసేవాడు. విమాన

ప్రయాణంలో కొన్ని నియమాలంటాయి. లకగజికి పరిమతం ఉంటుంది.

అవసరమున్నవి తీసుకొని వెళ్తాము. అలాకగ దేవుని గమ్యం చేరుకోవడానికి

కొన్ని వదులుకోవాలి. నా కుటుంబంలో అందరు రక్షణ పొందాలని ప్రార్థన

చేయండి. క్రీస్తు ప్రేమ నన్ను ఆకర్షించి నాతన మారగంలో నడిపించింది.

దేవునికే స్తుతి మహిమ కలుగును గాక, మా కొరకు ప్రార్థన చేయండి

ఆమెన్.

సాక్ష్యం 44. పెంచలయ్య దేవుని పూజిస్తూ పూజలు చేసే

కుటుంబంలో జన్మించాను. రక్రైస్తవులను ద్వేషించాను.

గొప్పగా చదివి డాకటరయయాను.

నా కుమార్తె స్నేహితుల ద్వారా క్రీస్తును నమ్మి

రక్షణ పొంది సాక్షిగా జీవిస్తున్నాను.

డాకటర్ పెంచలయ్య గారు

చిన్న పిల్లల వైద్యులు

నెల్లారు

ఫోను : 9440278239

నీ ఆవరణములలో నివసించనట్లు నీవు ఏరపరచుకొని చేరచుకొనువాడు

ధనయడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని వేలుచేత మేము

తృపితపొందెదము. కీర్తనలు 65:4

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు

పెంచలయ్య. నెల్లారు జిల్లాలో పదునుకూరు మండలంలో

ఒక చిన్న గ్రామం. నేను బాగా చదివి పిల్లల డాకటరుగా

ప్రస్తుతం అపోలో ఆసుప్రతిలో ఉద్యోగిగా ఉన్నాను. నేను

విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. మా నాన్న పేరు పెంచలయ్య,

తల్లి పెంచలమ్మ. మేము పెంచలయ్య సావామని వ్రెుకేకవారము. ఆ దేవుడు

వర ప్రసాదంగా నేను జన్మించానని నమ్ముారు. పూజలతో పాటు వాస్తుపై

చాలా నమ్మకంతో ఉండేవారు. రాహ� కాలాలు గమనించేవారు. మాది

సామాన్య కుటుంబం, మా తల్లిదండ్రులు హిందా సాంప్రదాయంలో

ఉండేవారు. అందరు ఎకుకవగా చదువుకోలేదు. నేను ప్రథమ సంతానము.

నాకు ఇద్దరు చెల్లుల్లు ఉన్నారు. నేను రక్రైస్తవులను బాగా ద్వేషించేవాడిని.

మా ప్రాంతంలో వారంటే తకుకవ కులం వారని ఏదో ఆశపెట్టి వారిని

యేసు క్రీస్తు మలచిన జీవితాలు234

మతంలో చేరచుకుంటారని భ్రవులో ఉండేవాడిని. మా విదిలో రక్రైస్తవ పాటలు

పాడేవారు. చాలా కొద్ది కుటుంబాలు ఉండేవి, వారితో కలిసేవారం కాదు.

మా గ్రామంలో 5వ తరగతి వరకు చదివి పక్క గ్రామంలో 10 వ తరగతి

పూర్తి చేసాను. నెల్లారులో ఇంటర్ చదవి మొదటి ప్రత్నంలో 1972లో

తిరప్తిలో వెుడికల్లో సీటు సంపాదించి డాక్టునయయాను. పి.జి. కోర్సు

పూర్తి చేసాను. చిన్న పిల్లల డాకటరుగా జిప్మర్ అనే కాలేజిలో యం.డి.

చేసాను. ఆ తరువాత సేవా భారంతో నెల్లారులో బాప్టిస్టు రక్రైస్తవ ఆసుప్రతిలో

కొంత కాలం 200 రూపాయల జీతంతో తల్లిదండ్రులను, చెల్లెలను, పిల్లలను

పోషించేవాడిని. ప్రైవేటు ఆసుప్రతి పెట్టడానికి ఆర్థిక సోతమత లేదు. అనుకోని

రీతిగా బ్యాంకు మేనెజరు భడడ్లకు వైద్యం చేయగా ఆయన ప్రోత్సాహంతో

ప్రైవేటు ఆసుప్రతి నర్సింగ్ �ము పెట్టమని సలహా ఇచ్చారు.

డాకటరు వృత్తిలో ఏకాగ్రత, బాధ్యత, ప్రజాసేవ దృకపధం ఉండుట

వలన వెంటనే ఇల్లు అద్దెకు తీసుకొని, నర్సింగు �ము ఆరంభించాను.

1900 అద్దె కట్టవలసి వచ్చింది. నేను ప్రాకీటసు ఆరంభించాను. నా పనితనం

వలన చిన్న పిల్లల డాకటరుగా జిల్లాలో మంచి గురితంపు లభించింది. జిల్లాలో

మంచి పేరు గడించాను. తెలుగు దేశం తరపున రాజకీయాలలో ఉండాలని

కృషి చేసాను. డబ్బు వెచ్చించి యన్.టి. రామారావుగారు అడిగినందున

మాడు సంవత్సరాలు పని చేసాను. వారు చెప్పిన పఘలితాలు రానందున

చాలా నష్టపోయాను. 1993 నుండి సాయిబాబ బభకుతడనయ్యాను. అందరినీ

అక్కడికి తీసుకొని వెళ్ళేవాడిని. పుస్తకాలు చదివి అందరికి పంచేవాడిని.

నవగ్రహా పూజలు చేసేవాడిని. నవంబరులో గండె ఆపరషను జరిగింది.

అనుభవం ద్వారా ఆష్రాటలజి 30 మందిని దర్శించి 3 లక్షలు ఖరచు పెటాటను.

గతంలో నర్సింగు �ము, పొలాలు, ఇల్లు సంపాదించాను గాని

రాజకీయాల వల్ల చాలా నష్టపోయాను. ఆస్తులు, పొలాలు ఖర్చయయాయి.

చివరకు నర్సింగు �ము అమ్మ అప్పులు తీర్చాను. 1996లో కడుపు

నొప్పి వచ్చింది, 16 రోజులు ఆసుప్రతిలో ఉన్నాను. పెంక్రియాస్ ఇన్ఫెక్షన్

అన్నారు. కాసత కోలుకున్న తరువాత 2007లో బైపాస్ ఆపరషను జరిగింది.

తరువాత బలహీనుడనాయ్యను. తిరిగి మరలా డాకటరుగా పని ఆరంభించి

సిరియస్ కేసులు కాక న్యాయంగా వైద్యం చేస్తూ ఎంత సొవ్ము ఇచ్చినా

సీవాకరించేవాడిని. వారిని స్వస్థపరచుట నా ధ్యేయం.

క్రీస్తును కనుగొనుట:

నా ప్రథమ పుత్రిక డాక్టు కోర్సు చదివే రోజుల్లో క్రీస్తును నమ్మిన

విశ్వాసి ద్వారా క్రీస్తును నమ్మింది. ఆ తరువాత ఆమె ద్వారా మా తల్లి, నా

చిన్న కూతురు క్రీస్తును నవ్మారు. వారు చర్చికి వెళ్ళగా వారి గదిలో బైబిలు

కాగితాలు చించి చాలా కోపగించుకున్నాను. క్రీస్తును గురించి అవగాహన

లేనందన వారిని బైదిరించి వ్యతిరకించిననా, నా కూతుళుి మా అమ్మ

కలిసి పాటలు పాడి, వాక్యం చదివి ప్రార్థన చేసుకునేవారు. నన్ను

ఎదిరించుటను బట్టి వారికి భక్తి ఎకుకవైందని అర్థమయింది. నేను టి.వి.

చూస్తుండగా సతీష్ కుమార్ గారి వాక్యం విన్నాను. మా పెద్దవ్మాయి

నాకు ఇష్టం లేకపోయినా రక్రైస్తవ విశ్వాసిని కోరుకున్నది. రక్రైస్తవ వివాహం

గురించి ఎవరికి చెప్పలేక ఇష్టం లేని వివాహం చేసాను. తరువాత రెండవ

అమ్మాయికి రక్రైస్తవ వివాహం చేసాను.

అంతలో మాతల్లి మరణించింది. మా అమ్మకు హిందా

సాంప్రదాయం ప్రకారం కర్మ చేసాను. కారు పారికంగు దగ్గర పాస్టును

పిలిచి సమాధి కార్య్రకమం చేసాము. నేను అపుడపుడు రక్రైస్తవ సందేశాలు

వినేవాడిని. 2018 నారాయణ ఆసుప్రతిలో వసతి కావార్టు ఇచ్చారు. రోజుకు

5గంటలు వాక్యం వినేవాడిని. 2018 జూలై నాటికి 500 సందేశాలు

విన్నాను. సందేశాలలో క్రీస్తును నవ్మావా, నరకం తప్పించుకో అని,

యేసును నమ్మి రక్షణ పొందు అని చెప్పేవారు. దేవుడు మాట్లాడుతాడని

నా కుమారెత తెలిపింది. 2018 జూలై 12 తేదినా పంచాంగం తెలసు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు236

ముహూర్తాలు సరిచేయగలను. ఆ రోజు అమావాస్య మంచి రోజు కాదు,

నేను మారుమనసు పొందాలా, లేదా? అనే సమస్యను ఎదురొకన్నాను.

మీరు మారు మనసు పొంది ఇంటి వారిని రక్షించుకోవాలని తెలిపారు.

నిజమైన దేవుని నవ్మాలని భార్యతో చెప్పాను. వెంటనే సమ్మతించింది.

రోజు ఒక గంట వాక్యం వినేవాడిని, ఆదివారం చర్చికి ఎందుకు వెళ్ళాలని

తలంచేవాడిని. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు. ప్రతి ఆదివారం

తప్పకుండా మందిరానికి వెళ్ళాలని తెలిపారు.

నా తల్లి నా కొరకు ప్రార్థన చేసింది. నా బిడ్డలు, తల్లి ప్రార్థన

వలన 7 సంవత్సరాల తరువాత ఎవరు చెపపనపపటికీ క్రీస్తును అన్వేషించి

నమ్మాను. కొడుకు కోడలు దారంగా నివసించేవారు. శ్రతువును

ప్రేమించడం నేరచుకున్నాను. విశ్వాసికి బాప్తిస్మం అవసరమని తెలిపారు.

ఆ రోజుల్లో ఆసుప్రతివారు డబ్బు పెంచి చిత్తూరులో హెడ్ మాస్టరుగా

దేవుడు సిద్ధపరిచారు. మంచి జీతం సదుపాయాలిచ్చారు. దేవుని నమ్మిన

వారికి గొప్ప దీవెనలు కలుగునని దేవుడు చూపారు. 2018 డిపసంబరులో

రక్షణ పొంది నీటి బాప్తిస్మం తీసుకున్నాను. నేను నెల్లారు నుండి వచ్చాను

దేవుడు గొప్ప స్థానంలో ఉంచారు. దేవుడు నాకు గొప్ప మేలులు చేసాడు.

నెల్లారులో ఉంటే రక్రైస్తవుడిగా ఎదికగవాడిని కాదు. చిత్తూరులో అనేక మందికి

సాక్ష్యం తెలిపాను. 3 సంవత్సరాలలో దేవుడు దీవించారు. నా ద్వారా

పరిచర్య చేయించుకుంటున్నాడు. నా సాక్ష్యం యాటాబ్ ద్వారా

వివరించమని సలహా ఇచ్చారు.

భనుప్రకాష్ గారు సేకరించిన సాక్ష్యాలు విన్నాను. ఆయన

మీటింగులో రికార్డు చేయగలను అన్నారు. నాకు చేసిన అద్భుతాలలో

రికారిడ్ంగు కూడ ఒక అద్భుతంగా భావిస్తాను. నేను రక్రైస్తవుడుగా మారుటకు

కారణం, పెంచలయ్యను ప్రేమించి, పూజించగా నా కుమార్తె, అమ్మ సువార్త

విని విశ్వాసులుగా మారిపోయారు. స్వర్గం నరకం గురించి ఆలోచించే

స్పష్టత లేదు. బైబిలులో సరైన సత్యాలున్నాయి. పూజల్రై గతంలో లక్షలు

ఖరచు చేసాను. క్రీస్తును నమ్మడానికి పైసా ఖరచు లేకుండ ఉచితంగా రక్షణ

పొందగలమని నమ్మాను. విశ్వాసికి శ్రమలలో తట్టుకునే శక్తిని ఇవవాగలరని

నమ్మాను. నా భార్య వ్యాధికి గురైనపుడు దేవుడు సవాస�పరిచాడు. ధైర్యం

ప్రభువిచ్చారు. సమస్యలలో మనం ప్రార్థించగా దేవుడు జవాబిస్తాడు.

సమస్యలలో మంచి ఆలోచనలు ఇస్తాడు. రక్షణ పొందిన తరువాత నన్ను

పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు.

నా డి^్ర సర్టిఫికెట్లు ఉన్న సంచి పోయింది. దైవజనులు ప్రార్థన

చేయగా సి.సి. ్రవెురాలలో చూచినా కనిపించలేదు. ఆఫీసులో బల్ల కింద

పడిఉండగా పనివాడు చూచి తెచ్చాడు. ఆ రోజు అధికారులకు పంపకపోతే

జైలుకు వెళ్ల వలసి వచ్చేది. నాకు కలిగిన శ్రమలు, శోధనలు, బాధలు,

అనారోగ్యాలలో దేవుడు అద్భుతంగా సహాయం చేసాడు. సంతోషం కలిగించే

వారు. డాకటరుగా అనేకులకు ఆరోగ్యం ప్రసాదించేవాడిని.

అందరు దేవుని సృష్టియే, ఎవరైతే జా�నవంతుడను అనుకుంటారో

వారికి జ్ఞానం లేదని గ్రహించాలి. ఆసుప్రతిలో నా సాక్ష్యం తెలియచేయాలని

ఆశ కలిగి ఉన్నాను. అడ్డంకులను అధిగమించి సేవలో కొనసాగిపోయే

వాడిని. విశావాస జీవితం ముళ్ళ బాట నడవాలి తప్పదు. నేను వాక్యం విని

మారాను. చాలా మందికి బైబిల్లు పంచాను. ఆసుప్రతిలో విజయం

దేవుడిచ్చాడు. దేవుని హస్తం నన్ను నడిపించింది. 39 సంవత్సరాలు డాక్టు

వృత్తి చేసాను. నేను 1955లో రక్రైస్తవ డాక్టు ద్వారా పుటాటను. నా రావ్వెుట్

రక్రైస్తవుడు. దేవుడు నన్ను అక్కడకు నడిపించాడు. నేను మా }రిలో ఒక

వ్యక్తికి రోగం కుదిర్చి నా సాక్ష్యం వివరించాను. రక్షణ పొంది సాక్షిగా

మారాడు. అతను చిన్న సంఘం ఆరంభించాడు. బాల్యంలో మా }రిలో

నడిపించు నానావా నడిసంద్దమున దేవా, పరిశుద్ధ పరిశుద్ధ అనే పాటలు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు238

Photograph from page 122 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 122

వినేవాడిని. తన్ను తాను తగిగంచుకొనువాడు హెాచ్చింపబడను అని దేవుని

వాక్యం పసలవిస్తుంది. మొదటిగా రక్రైస్తవ ఆసుప్రతిలో పని చేయుటకు దేవుడే

నడిపించాడు. ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తాడు. ఆయన మాట విన్నపుడు

మేలులు చేస్తాడు. దీన స్థితిలో నుండి డాకటరుగా ఉన్నత స్థానానికి

ఎదిగించారు. మా }రిలో చర్చి కటాటలని ఆశ ఉండేది.

మా స్థలం ఉన్న దగ్గర డబ్బు పంపాను. మంచి మందిరముగా

ని]్మంచ దలిచారు. 200 -300 మంది వస్తారు. నా సహకారం పూర్తిగా

అందిస్తున్నాను. ఆ ప్రాంతంలో నా సాక్ష్యం చెప్పుటకు ఆనందిస్తున్నాను.

ఎవరైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, దేవుని కృప లేకుండ జీవించలేరు.

మన హృదయంలో క్రీస్తును సీవాకరించాలి. రక్షణ పొంది, నీటి బాప్తిస్మం

తీసుకొని జీవించాలి. మారుమనసు అనుభవం మీకు ఉందా? యేసును

నమ్మితే మీ కుటుంబాలు రక్షణ పొందుతాయి. బలవంతం లేదు. నమ్మితే

పరలోకం. నమ్మకపోతే నరకం అని తెలసుకో. క్రీస్తును నమ్మి గొప్ప దీవెనలు

పొందాలని కోరుచున్నాను. కృపా సమాధానములు మీకు లభించను గాక.

ఆమెన్ !

సాక్ష్యం 45. విగ్రహార్ధన, జాతకాలు చూచుట మా

కుటుంబంలో ప్రాముఖ్యంగా జీవించాము.

అమ్మ ఇల్లు విడిచి పోవుటకు కారణం క్రీస్తును నవ్ముట,

నాన్న తాగుడుకు బానిసగుట వల్ల అతి పేరికం

అనుభవిస్తూ అడుకుకనే స్థితిలో దొంగలుగా జైలు

పాలయయాము. ఒక పోలిసు విశ్వాసి ద్వారా

సువార్త విని రక్షణ పొంది సేవలో ఉన్నాను.

పాస్టర్ జోషి గారు

ఉయయారు

ల్యాంపు మనిష్ర్టి

ఫోను : 9948087049

నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని వేలుచేత మేము

తృపితపొందెదము. కీర్తనలు 65:4

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు

జోషి. చెల్లపల్లి రామానగరం జిల్లాలో నేను విగ్రహారాధన

కుటుంబంలో జన్మించాను. జాతకాలు చూచుట, అంత్రాలు

కట్టుట, మా నాన్న చేసేవారు. యేసు క్రీస్తు వేర కులానికి,

మతానికి చెందినవారని తలంచేవారము. శివపూజ

చేసేవారం. త్రాగుడు అలవాటుగా ఉండేది. కఠిన పేరికంలో జీవించాము.

మా అమ్మది ఉయయారు దగ్గర వుంటాడ గ్రామం, ఆ }రిలో క్రీస్తు సువార్త

సరభలకు వెళ్ళి రక్షణ పొంది విశ్వాసిగా మారింది. మా ఇంటికి వచ్చాక

ఆదివారం చర్చికి వెళ్ళుటకు ఆశపడింది. అమ్మ క్రీస్తును నమ్మిందని కుల

పెద్దలు నీ భార్య మనకు నచ్చిని దేవుని నమ్మింది గనుక మార్చుకో అన్నారు.

నీవు క్రీస్తును నమ్మితే విడాకులు కావాలన్నాడు మా తండ్రి. మా అమ్మతో

యేసు క్రీస్తు మలచిన జీవితాలు240

దేవుడు మాట్లాడడని తెలిపింది. నాన్న చాలా బాదించినా ఓరచుకున్నది.

శివాలయంలో మేము పూజ చేసిన తరువాత వేర వాళ్ళు పూజ చేసేవారు.

వేర ఇంట్లో మంచి నీళ్ళు కూడ తాకగవారం కాదు. అలా చేసేత జరిమాన

వేసేవారు. నా తల్లి జవాబుగా క్రీస్తును వదలను నీవు అవసరం లేదని

తెలిపింది. మా కులాచారం ఒక పుల్ల విరిసేత విడాకులు జరిగినట్లే. ఆ

విధంగా మా అమ్మ క్రీస్తు కొరకు అన్నీ వదిలి అమ్మమ్మ గారింటికి వెళ్ళింది.

నాన్న చాలా వివాహాలు చేసుకొని తాగుడుకు బానిస అయినందున

}పిరితితతుతులు పాడయయాయి, మంచం మీద పడ్డాడు.

మమ్ములను పోషించే స్థితి లేదు, ఆకలి బాధ తట్టుకోలేక నాన్న

అన్నం కావాలని ఏడ్చేవారం. నన్ను మా అన్నను దగ్గరకు తీసుకొని

ఏడ్చేవారు. అన్నయ్య నేను కలిసి అడుకోకవడానికి బజారులో నిలిచాము.

దున్నపోతుల్లా బాగానే ఉన్నారు కదా! పని చేసుకొని బ్రతకండి అనేవారు.

కొందరు ప్రేమతో పెట్టేవారు. కగదెల దగ్గర పెండ ఎతతమనేవారు. కడుపు

నిండా నీరు ్రతాకగవారం. రాములవారి గుడి దగ్గర సినిమాలు చూచేవారం.

బాలకృష్ణ దొంగతనం చేయుట చూచి దురాలోచన కలిగి దొంగలుగా

మారాము. సారా పారకట్లు తాగి నాన్నకు, స్నేహితులకు ఇచ్చేవారం.

తలుపులు పగులగొట్టి డబ్బులు, బంగారం దోచుకునేవారం.

ఎలకషన్స సమయంలో జైండా పట్టుకొని తిరిగితే అన్నం పెట్టి, డబ్బులు

ఇచ్చేవారు. రౌడ�లతో పరిచయం ఏరపడింది, చల్లాపల్లిలో 17 మందిని

చంపిన పెద్దబాబు ఉండేవాడు. వారితో జతచేసి మమ్ములను పంపేవారు.

కొందరిని గొడవలలో కొటటవలసి వచ్చేది. కొన్ని సార్లు జైలుకు పరిమతం

చేసేవారు. ఆకలి బాధ కలిగి దొంగతనం చేయగా పట్టుబడ్డాము,

మమ్ములను నాన్న దగ్గరకు తీసుకొని వచ్చి గద్దించారు. నాన్న బాధపడి

జాతకాల విద్య నేర్పించారు. ఎవరు జాతకాలు చూపించుకోలేదు. ఇంటి

పక్కన ఒక అక్క క్రీస్తును నమ్మింది. చర్చి నిరా�ణమునకు రసీదు బుకుక

ద్వారా డబ్బులు అడిగి వాడుకునేవారం. దేవుని పేరట మోసం చేసేత ఆయన

ఉగ్రత తప్పించుకోలేరని హెచ్చరించింది. హైాని హాస్టలు వారు అనాధలను

ఆదరిస్తారు అక్కడికి వెళ్లమన్నారు. ఆ పేరు చెప్పి చందాలు పోగు చేసేవారం,

హైాని గారికి ఈ విషయాలు తెలియగా, ఒక వ్యక్తి వచ్చి అన్నను, నన్ను

కొట్టి బందరు హైాని సాకలులో రాములో కట్టి ఉంచారు. చాలా కొటాటరు

మా సాకలు పేరు చెడగొడుతున్నారని బాధించారు. ఇద్దరము ఏడ్చి

చనిపోవాలని తలంచాము. బల్లిని తిని చనిపోవాలనుకున్నాము. నిత్యం

పూజలు చేసే దేవుళ్ళను వెుకాకము. బందరు జిల్లా కోరుటకు అప్పగించగా

7 సంవత్సరాలు జైలులో వేసారు. దొంగ కేసులన్ని మాపై మోపారు.

రాజమండ్రికి పంపదలచి బేడిలు వేసారు. చల్లపల్లి జైలులో పోలిసు

మమ్ములను గమనించి మా బంధువులను పిలిచారు. వారు తెలియదని

తప్పించుకుని వెళ్లారు.

క్రీస్తును నవ్ముకో బాబు అని మాకు పోలీసు అన్న తెలిపారు.

నశించిన మనలను రక్షించడానికి క్రీస్తు వచ్చారు. రాత్రి ప్రార్థన చేసుకోండి

అని తెలిపారు. మరొక పోలీసు రక్తం వచ్చేటట్లు కొటాటరు. చేతులపై బల్ల

పెట్టి దానిపై 6 మంది కూరచునేవారు. తల పగిలి రక్తం కారది. ఏడ్చి

కింద పడిపోయాము. రాత్రి అవనిగడడ్ సర్ జైలులో వేసారు. గదిలో గండు

చీమలు కుటాటయి, రాత్రి చనిపోతానని అర్థమయింది. యేసయ్య నన్ను

బ్రతికించు నీ కోసం జీవిస్తాను అని ప్రార్థన చేసాను. ఆ చీకట్లో వెలుగుగా

క్రీస్తు నాకు దర్శనమిచ్చారు. నా కుమారుడా భయపడవద్దు! నశించిన

దానిని వెదకి రక్షించడానికి వచ్చాను అన్నారు. అయయా! నీవు నన్ను

విడిపించగలవా? రకషంచగలవా? అని అడిగాను. 21 రోజులలో నిన్ను

విడిపించగలనని తెలిపారు. నా శరీరంలో లేచి కూరచునే శక్తి వచ్చింది.

నన్ను అన్నయ్యను జడి�గారి దగ్గరకు తీసురకళ్లారు, సంతకాలు పెటాటము.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు242

రాజమండ్రి పసంట్రల్ జైలుకు పంపదలిచారు. నేను ఏడచుచుండగా మా

బంధువులు వచ్చి. మీ దేవుడు మాతో మాట్లాడారు. మవ్ములను

విడిపించమని తెలిపారు అని చెప్పి విడిపించారు. నా స్నేహితులంతా

తప్పించుకున్నారు. మేము దొంగలమని స్మశానం దగ్గర పాక వేసుకొని

జీవించాము. నాన్నను కూడ తీసుకొని వెళ్ళాము. మమ్ములను లేపి

పొమ్మన్నారు. మా బాబాయి కుమారెత ఓణి పఫంకషన్కు అన్నం తినాలని

వెళ్ళాము. మమ్ములను లేపి వెళ్ళగొటాటరు. తిని వేసిన విసతర్లలో ఉన్న అన్నం

తినేవారము. నాకు కిడ�్నల వల్ల బాధ కలిగి ఏడ్చేవాడిని. ప్రభువు మా

తల్లితో మాట్లాడి, నీ భడడ్ల దగ్గరకు వెళ్ళమని చెప్పారట. శరీరంలో నీరు

వచ్చింది. ఉయయారు ఆసుప్రతికి వెళ్లగా మేము చేయలేము. నాగారు�న

ఆసుప్రతికి వెళ్లండి అన్నారు. నా దగ్గరకు ఒక నర్సు వచ్చి ప్రభువును

ప్రార్థించమన్నది. నేను పడకపై ఉండి ప్రార్థన చేసాను. ఒక దర్శనం

చూపారు మా తల్లితో చెప్పాను.

రక్షింపనేరక యండునట్లు నా హస్తము కురచ కాలేదు. యెషయా 59:1

అమ్మ వెళ�ి మందిరానికి నన్ను తీసుకొని వెళ్ళింది. నా నోటి నుండి

రక్తం పడి వాసన రాగా ఎందుకు మరణావస్థలో ఉన్నవాడిని తెచ్చావు

అన్నారు. దైవజనులైన దావీదుగారు ప్రేమతో నీ పాపములు ఒప్పుకో.

దేవుడు నిన్ను రక్షించగలడని తెలిపారు. వెంటనే మోకరించి నా పాపాలన్ని

గురతుకు రాగ క్షమించమని పశ్చాత్తాప్ ప్రార్థన చేసాను. ఒక దర్శనంలో

పుల్లలు వెాపు తీసుకొని వెళుతుండగా మోయలేక కింద పేసాను. ఒక వ్యక్తి

తగలబైటాటరు. మాడు మాటలు మోస్తూ అగాధ జలములలో పేసారు.

డాక్ట్లను చేరి పరీక్షలు చేయించగా ఏడాక్టు ఆపరషను చేయాలన్నారో

ఆయన అవసరం లేదన్నారు. ఆరోగ్యంగా ఉన్నావు అన్నారు, ఏ వైద్యం

చేయించుకున్నావని అడిగారు. నా రక్షకుడు క్రీస్తు నన్ను సవాస�పరిచారని

తెలిపాను. క్రీస్తు సజీవుడని సాక్ష్యం తెలిపాను. వ్యాపారం చేయమని ప్రభువు

తెలిపారు. సేవ చేయమన్నారు కాని నాకు చదువు రాదు, ఏ వాక్యం

ఎక్కడ ఉండో తెలియదు. నేను ఏ రీతిగా ప్రభువు సేవ చేయగలనని

ప్రార్థించాను. నాకు విశ్వాసితో వివాహం జరిపించారు. ముగ్గురు భడడ్లను

బహుమానంగా ఇచ్చారు. గతంలో తాయత్తు కట్టుకోవాలని చెప్పిన నేను

నా జీవితాన్ని ప్రభువు మార్చారు. నేను ఆకలితో అడుకుకనే ప్రాంతంలో

అందరికి ఆకలి తీర్చి కృపనిచ్చారు. సంవత్సరానికి 200 మంది పేలకు

వస్త్రములనిచ్చే స్థితిని ఇచ్చారు. నన్ను కొట్టిన యపస్సై గారు నా సాక్ష్యం విని

నీపై తప్పుడు కేసులు పెటాటను అని మోకరించి ప్రార్థించమని అడిగారు.

నన్ను అందరి ముందు బాధించిన పాస్టరుగారు సరభలలో సాక్ష్యం

చెప్పించి గౌరవించారు. నన్ను ఘనపరచువారిని ఘనపరుస్తాను అన్న మాట

నెరవేరింది. నా తల్లి కన్నీటి ప్రార్థన చేసినందన మేము రక్షింపబడ్డాము.

నా తండ్రి తాగుడు వల్ల దొంగలమయయాము. జైలుపాలయయాము. తాగుడు

వ్యసనాలకు బానిస కావద్దని మవ్ములను వేడుకుంటున్నాను. తల్లిదండ్రులను

గౌరవించండి. గుడివాడ దగ్గర గుడ్లవల్లేరులో దేవుని పరిచర్య కొనసాగిస్తున్నాను.

హనుమాన్ జంకషన్ మరి కొన్ని ప్రాంతాలలో వాక్యం సాక్ష్యం చెప్పాను.

వాక్యం చెప్పుట ప్రభువు నేర్పిస్తున్నారు. ఈ విధంగా నన్ను రక్షించి

బలపరుస్తున్నాడు. పెంట కుప్ప మీద నుండి లేవనెతాతడు. మా సేవ కొరకు

ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. దేవుడు

మవ్ములను దీవించి సాక్షులుగా నిలబైట్టి వాడుకొనును గాక. ఆమెన్ !

యేసు క్రీస్తు మలచిన జీవితాలు244

Photograph from page 125 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 125

సాక్ష్యం 46. విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. మా

అన్న టి.భ. వచ్చి మరణ స్థితిలో ఉండగా రక్రైస్తవ

విశ్వాసుల సువార్త ద్వారా స్వస్థత పొంది దర్శనం

పొంది సేవకుడయయాడు. అన్నయ్య హెచ్చరిక ద్వారా

ప్రభువు వాగ్దానం ద్వారా రక్షించారు.

పాటల రచయితగా దేవుడు దీవించారు.

నేడు దేవుని సేవలో ఉన్నాను.

బ్రదర్ ముత్యాల సునిల్ గారు

హైదరాబాదు

ల్యాంపు మనిష్ర్టి

ఫోను : 7729046127

హనోకు 300 సంవత్సరములు దేవునితో నడచుచు

కుమారులను కుమారెతలను కనెను. ఆది 5:21

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు

సునిల్. మొదట కొద్ది మందికే తెలసు. క్రీస్తును నమ్మి

మొదటి పాట పాడిన తరువాత అనేక దేశాలవారు ప్రభావితం చేయబడ్డారు.

క్రీస్తు ప్రేమ వల్ల సాధ్యపడింది.

పాట: నీతో నేను నడవాలని నీతో కలిసి యండాలని

ఆశయ్య చిన్న ఆశయయా నీవే తీర్చాలయయా

నా జీవితానుభవం చాలా వింతగా ఆరంభవుయింది. నేను విగ్రహారాధన

కుటుంబంలో జన్మించాను. మా అన్న స్నేహితుల ద్వారా సువార్త విని

విశ్వాసిగా మారాడు.

నా రక్షణ సాక్ష్యం :

మేము హిందువులం. మా తాత గారు మా }రిలో పప్రసిండెంటుగా

ఉండేవారు. నందేలమ్మ, కుంతెలమ్మ అనే పండుగలు చేసేవారం. మట్టి

తెచ్చి బుమ్మలు చేసి పంట పొలంలో పంటలో ఉన్న వరి కంకులను

అందంగా ్రేర్చి, ఆ బుమ్మలను మా ఇంటి నుండి }రగించి, అందరం

పూజించేవారం. మా అన్న దేవుని నమ్మి ముత్యాల యేసుపాదంగా పేరు

మార్చుకున్నారు.

అన్నయ్య రక్షణ అనుబభం :

అన్నయ్య క్రీస్తు అనే పదం ఇష్టపేవాడు కాదు. రక్రైస్తవ ప్రార్థనలు

చేయువారికి ఆంటంకంగా చిన్న రాళ్ళు విసిరవాడు. చాలా అల్లరి చేసేవాడు.

ఒకసారి కషయవ్యాది సంభవించింది. డాకటర్లు బ్రతకడం కష్టం అన్నారట.

ఏ దేవుడు నన్ను బ్రతికించగలడని దు:ఖంలో ఉండగా, తెల్లని వస్త్రములతో

క్రీస్తు దర్శంచాడట. ఆ ఉదయమే అన్నయ్య లేచాడట, అవ్మా ఆకలిగా

ఉంది ఇడ�్ల పెట్టు అన్నాడట, ఆయన తలపై క్రీస్తు చేయి వేసారట. తనకు

జరిగిన దానిని అమ్మకు తెలిపాడు. ఒక వ్యక్తి వచ్చి క్రీస్తును నవ్ముకో అని

సువార్త చెప్పి వెళాిడట. అన్నయ్య నన్ను బ్రతికిసేత నీ సేవ చేస్తానని అన్నాడట.

డి^్ర పూర్తి చేసి లా కోర్సు చదువుతున్న అన్న చదువు మాని పాస్టరుగా

ఉంటున్నాడు.

నేను �భ్లహిల్స దగ్గర గుడి ఉండగా రోజు వెళ్ళి పూజలు

చేసేవాడిని. డిపసంబరు 31 తేది ఆరాధనకు అన్నయ్య పిలిచాడు. పాటలు

పాడారు, వాక్యం చెప్పారు, వాగ్దానాలు ఇచ్చారు. నేను రాను క్రీస్తు ఇష్టం

లేదన్నాను. కాని అన్నయ్య మీద ప్రేమ కొద్ది నేను అఇష్టంగా మందిరానికి

వెళ్ళాను. అందరికి వాగ్దానాలు ఇస్తున్నారు నన్ను తీసుకోమని అన్నయ్య

హెచ్చరించాడు. మనసులో తలంచాను. నీవు నిజమైన దేవుడవు అయితే

ఈ కార్డు ద్వారా నా జీవితాన్ని మార్చండి అన్నాను.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు246

కార్డు తీసుకొనగా నీ పనుల భారం యెహోవా మీద మోపుము

అని వచ్చింది. ఆ మాటకు నాకు అర్థం తెలియదు. మా అన్నయ్య నన్ను

పిలిచి కార్డు చూచాడు. నీవు ఉద్యోగ అన్వేషణలో ఉన్నావు కదా దేవుడు

నీకు దయచేస్తాడని తెలిపాడు. నేను వెంటనే నీ దేవుడు నిజమైన దేవుడు

అయితే ఒక వారంలో ఉద్యోగం వేసత నీ దేవుని నమ్ముతాను అని చెప్పాను.

రెండు రోజులలో ఉద్యోగం లభించింది. 2010లో సాఫ్టవేర్ కంపనీలో

చేరాను. రోజు బైబిలు ఆఫీసుకు తీసుకొని వెళ్ళేవాడిని. ఖా� సమయంలో

బైబిలు చదువుటకు ఆరంభించాను. ఆదికాండంలో హనోకు చరిత్ర నన్ను

చాలా ఆకర్షించింది. హనోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడా

అని పాస్టు గారిని అడిగాను. దేవునితో నడసతూ కుటుంబాన్ని

చూసుకున్నాడా? దేవా నేను కూడ నీతో నడుస్తాను అని తలంచాను.

దగ్గర ఉన్న కరుణాకర్ తవ్ముడు గమనించి ఏమ చేస్తున్నావు అని అడిగాడు.

పాట రాస్తున్నానని తెలిపాను.

పాట: నీతో నేను నడవాలని నీతో కలిసి యండాలని

ఆశయ్య చిన్న ఆశయయా నీవే తీర్చాలయయా

బాల్యం నుండి పాటలు ఇష్టపడి పాడేవాడిని. వివాహ సమయంలో

సినిమా పాటలు పాడేవాడిని. చాలా శ్రావ్యంగా పాడేవాడిని. హనోకు

దేవునితో నడిచాడు అన్న భావం నాలో నాటుకున్నది. నేను కూడ నడవాలని

ఆలోచనతో పాట రాసాను. ఆ పాట రాప కలపన దేవుని చిత్తమని నమ్మాను.

ఒక వివాహంలో పాడాను నేనే రాసానని చెప్పలేదు. మా అన్నకు

కుటుంబస్తులకు మాత్రమే చెప్పాను. భ�వర్ చర్చిలో ట్రయినింగు పూర్తి

చేసుకొని నేను కూడ సేవలో నిమగ్నమయయాను. క్రమంగా నా పాటలు

పాడకునే వాడిని. సింగారి కోట అనే }రిలో 100 మందితో సేవ

ఆరంభించాను. నా పాటలు బాగున్నాయి సి.డి. చేయాలన్నారు.

జై.్ర క్రిష్టపఘర్ గారికి ఆఫీసు ఉంది. అక్కడ చేయదలిచాను, ఎవరి

దగ్గర సి.డి. చేయాలి సంగీత దర్శికులు తెలియదు. అందరు చెన్నైలో

చేయమన్నారు. జయరావు గారి ద్వారా జై.్ర. సుధాకర్ గారు బాగా చేస్తారని

తెలిపాడు. వారిని కలిసి రెండు ఆల్బవ్సు ఆయనతో చేసాను. మొదటి పాట

నీతో నేను నడవాలని పాడాను. నా పాట ఆదరణ పొందాలని బాలు గారి

దగ్గరకు వెళ్ళాము. రెండు నెలలు భజీగా ఉన్నాను. తరువాత కలవండి

అన్నారు. యం.యం. కిరవాణి గారు డబ్బులిసేత పాడుతాను అన్నారు.

అడిగినంత ఇచ్చాము. ఆయన పాట పాడారు. 2011లో సి.డి. చేసి

హైదరాబాదులో పభ్లష్ చేసాము. సి.డి. ధర్ 30 రూపాయలు మాత్రమే.

బాలు గారి దగ్గర పని చేసే ఒక వ్యక్తి వెంకటేష్ గారు మా చర్చికి వచ్చేవాడు.

నా పాట అందరికి చేరాలంటే ఆదిత్య సాటడియో వారికి ఇవ్వాలని సలహా

ఇచ్చారు. అక్కడ చేసేత ప్రపంచమంతా వ్యాపిస్తుందన్నాడు. కుమార్ ఆదిత్యా

ద్వారా డబ్బులు ఇప్పించారు. కాపిరైటసు ఇమ్మన్నారు. ఆ తరువాత వారి

ద్వారా చాలా పభ్లసిటి కోరాను. నేను మౌనంగా ప్రార్థించేవాడిని. నాకు

అన్ని కొత్తగా ఉండేవి. ఒక రోజు రాజమండ్రిలో సువార్త మీటింగులకు

వెళ్ళాను. �స్ క్రీం బండివాడు నా పాట పెట్టగా నాకు ఆశ్చర్యం ఆనందం

కలిగింది. అక్కడ పాస్టు గారిని అడుగగా అది చాలా పాపులర్

అయిందన్నాడు.

ఆ పాట నేనే రాసాను అని చెప్పగా ఆనందించి అభభనందించాడు.

యాటాబ్ ద్వారా ్రేఫస్బుక� ద్వారా పాట చాలా ప్రబలిపోయిందని చర్చిలో

చెప్పారు. చాలా ఆనందించి సంఘస్తులంతా అభినందించారు. 2011లో

రి�స్ చేయగా 2012లో ఆదిత్య వారికి పాట ఇవ్వగా చాలా ప్రజాదరణ

పొందింది. ఆ పాట ద్వారా దుబాయి, అమెరికా, ఆస్ట్రేలియా, నయాజిలాండు

లో ఉన్న తెలుగు వారు ఫోను చేసి అభినందించారు. అదే పాట జాన్వెస్లీ

అన్న భార్య, ఇమ్మానుయేల్ అన్న భార్య పాడారు. చాలా ఆనందించి దేవుని

స్తుతించారు. ఒక సోదరి కువైట్ నండి ఫోను చేసింది ఆత్మహత్య

ప్రయత్నంలో మీపాట విని ధైర్యపడాను అని తెలిపింది. నన్ను ఒక వ్యక్తి

మోసం చేసాడు అన్నది. ఆమె నివసించే ప్రాంతం పాపముతో నిండి

సోదొమా గొమో�ా�వలై ఉందని తెలిపింది. ఆమె ప్రాణాన్ని దేవుడు నా

యేసు క్రీస్తు మలచిన జీవితాలు248

పాట ద్వారా బ్రతికించాడని తెలిపి కృతజ్ఞత తెలిపింది. తరువాత ఇండియా

వచ్చినపుడు నన్ను కలిసింది. చిన్న గిపుట ఇచ్చింది ఆమె కొరకు ప్రార్థన

చేసాను. 2010లో పాట ఆరంభించినపుడు 40 రోజులు ఉపవాసమున్నాను.

ఆ తరువాత బైబిలు క్రమంగా చదివేవాడిని సౌలును పౌలుగా మార్చిన

విధానం నన్ను ఆకర్షించింది. రెండవ చరణం రాయడానికి మరొక 40

రోజులు ఉపవాసమున్నాను. రాజ్రేంద 3వ చరణం రాసాడు, యాకోబును

ఇ్రశాయేలుగా మార్చిన దేవా అని రాసాడు, క్రీస్తు మనకు తోడుగా ఉంటే

ఆయన గుణ లక్షణాలు మనకు వస్తాయని గ్రహించాను. కొన్ని పాటలు

కొందరు సవాతంత్రించుకుంటారు. విలువైన మాటలు ప్రభువు గండెలోతులో

నుండి ఇచ్చినందుకు వ్రాయగలిగాను. ప్రపచం వ్యాపతంగా ఆదరణ

కలిగంచింది. ప్రభువు కీర్తనీయుడు, ఆయనలోని ప్రేమ నాలోకి వచ్చి ఆయన

గుణ లక్షణాలను నాలో రావాలని నేను కోరుకున్నాను.

ప��నీతో నేను నడవాలనీ నీతో కలిసి ఉండాలని ��2��

ఆశయ్య చిన్న ఆశయయా

ఓ యేసయ్యా నీవే తీర్చాలయయా ��2����నీతో��

1.నడవలేక నేను ఈ లోకయాతలో

బహు బలహీనుడనైతినయ్యా ��2��

నా చేయిపట్టి నీతో నన్ను

నడిపించుమయయా నా యేసయ్యా ��2��

నీతో నడవాలని నీతో ఉండాలని

చిన్న ఆశయయా ఓ యేసయ్యా ��ఆశయయా��

2.సౌలును పౌలుగా మార్చిన నాగొప్ప దేవుడా ��2��

నీలో ప్రపమా నాలో నింపి

నీలా నన్ను నీవు మార్చుమయయా ��2��

నీలా వుండాలని నీతో ఉండాలని

చిన్న ఆశయయా ఓ యేసయ్యా��ఆశయయా��

8వ నెలలో బాబు పుటాటడు. బ్రతకుట కష్టమన్నారు, 80 రోజులు

ఉపవాసమున్నాను. మరొక పాట రాయడానికి 2 సంవత్సరాలు పట్టింది.

మా మొదటి బాబు అభిషేక్ 8 నెలలో పుటాటడు నాకు కావాలి ప్రభువా,

లేదా తీసుకో అని యోబువలై ప్రార్థించాను. డాకటరుగారు ఉదయాన్నే నన్ను

చూచి మీ దేవుడు బాబును బ్రతికించాడయయా అన్నాడు. నాతో దేవుడు

మంచి పాట రాయించాడు. ఆ పాటను ఎందరో అభిమానించుట దేవుని

కృపగా భావించాను. ఒకసారి నేను, మా అత్త కుమారుడు తెల్లవారు జామున

చీకటిలో వెళుతుండగా లారి వెళ�ింత దారి మాత్రమే ఉంది నేను 100

వేగంతో వెళుతున్నాను లారి వచ్చి గుద్దింది. నేను యాక్సిడెంటును ఎదురొకనగా

దేవుడు నన్ను అద్భుతంగా కాపాడాడు. బండి 10 సార్లు ఎగిరిపడింది

మా అల్లుడు కిందకు దాకాడు, నేను బండి కింద పడాను ఒక కిమీ.

వరకు లారకకల్లింది. కోమాలోకి చేరాను. కలలు వస్తున్నాయి నన్ను

లేపుచుండగా నేను లేవలేకపోయాను. నా హెాల్మైట్ తలకు గట్టిగా ఇరుకుక

పోయింది. 10 మంది నా హెాల్మైటను లాగి తీసారు. ఆ రోజు ప్రభువే

బ్రతికించారు.

మాది చిన్న సహవాసం దేవుని సేవ చేస్తూ దేవుని ఘనపరుస్తున్నాను.

30కి పైగా పాటలు రాసాను. పాటల వెనుక గొప్ప అనుభవాలున్నాయి.

నడువలేక బహు బలహీనుడనయ్యానయ్యా

నా చేయి పట్టి నన్ను నీతో నడిపించుమయయా

నా గండెలోతుల్లో నుండి వచ్చిన భావాలన్ని పాట రూపంలో రాయగా ఆ

పాటలు నాకు చాలా గురితంపునిచ్చాయి. దేవుని మహిమపర్చాను. ఒక

హిందువుగా జన్మించిన నన్ను పాటల రచయితగా, గాయకునిగా

సేవకునిగా తీర్చిదిద్దిన యేసుకు నా జీవితం అంకితం చేసాను. దేవుని

ప్రేమిస్తే వాడుకుంటారని చెప్పగలను. దేవుడు మవ్మును దీవించను గాక.

ఆమెన్!

యేసు క్రీస్తు మలచిన జీవితాలు250

Photograph from page 128 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 128

సాక్ష్యం 47. హిందా సాంప్రదాయాలు పాటించే

కుటుంబంలో జన్మించాను. ధనవంతులుగా జీవించి

చివరకు పేద స్థితికి చేరాము. క్రీస్తు ప్రేమ అనుభవించి

రక్షణ పొంది బాప్తిస్మం పొందాను. కామెర్ల వ్యాధిలో

బాధలో ఉండగా క్రీస్తు స్వస్థపరిచారు. సేవకుని

వివాహం చేసుకొని సేవలో ఉన్నాను.

సిస్టర్ యేసు కుమారి గారు

ఆంద్ధప్రదేశ్

వైవిట్పసన్ టి.వి మనిష్ర్టి

ఫోను : 7036298762

నీవు కన్నీరు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను.

యెషయా 38:5

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు

యేసు కుమారి. మేము హిందా పూజలు చేసేవారం.

అగ్ర కులస్తులం, నిష్టతో విగ్రహారాధన చేసేవారం. మా

నాన్నగారి పేరు మహాంకాళ్ళ కృషణమార్తి గారు. తల్లి పేరు

కోటేశ్వరమ్మ. తాతగారి పేరు నాగబూషణ చారి. వారికి

15 మంది సంతానంలో 8 మంది చనిపోగా 7 మంది ఉన్నారు. నాన్న

గారికి ముగ్గురు సోదరీలు ఉండేవారు. ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లి

ఉన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు. నా తల్లికి 6 మంది తోబుట్టువు

లున్నారు మగ సంతతి లేదు. 1958లో మా తల్లిదండ్రులకు వివాహం

జరిగింది. అమ్మ }రు ఖమ్మం సమీపంలో ఉంటుంది. ఆ రోజుల్లో పెద్ద

కుటుంబాలకు చాలా విలువనిచ్చేవారు. అందరికి వివాహాలు జరిగాయి.

వారికి పిల్లలు కలిగారు. నా తల్లిదండ్రులకు సంతానం కలుగలేదు. మా

అమ్మకు చాలాసార్లు గర్బుస్రావం జరికగదట. 6 మంది మగ సంతానం

జన్మించినా మరణించారని తెలిపింది. 18 సంవత్సరాల వరకు పిల్లలు

లేరు. పెద్దనాన్న పిల్లలో ఒకరిని పెంచుకుందామంటే అమ్మ బాధపేదట.

క్రీస్తు సువార్త గురించి ఎవరో తెలిపారు. 1999 వరకు వ్రతం చేయించారు.

క్రీస్తు మా తల్లిని దర్శించారు. ఆమె గర్బుం దా*్చింది. 9 నెలలు ఆసుప్రతిలో

ఉంచగా మే 15వ తేదీన నేను జన్మించాను. 14 సంవత్సరాల వరకు

విగ్రహాదిన చేసాము. నా తరువాత చెల్లి ఉదయాన్నే పుట్టినందున

ఉదయకుమారి అని పేరు పెటాటరు. నేను పుట్టినపుడు దేవుని అనుగ్రహం

ఉందని యేసు కుమారి అని పేరు పెట్టి దేవునికి అంకితం చేసారు.

అపుడు అమ్మ వయసు 54 సంవత్సరాలు. వృద్ధాప్యంలో గారాబంగా

పెంచారు. 8వ తరగతిలో ఉన్నపుడు కరెంటు వచ్చింది. కాథలిక్ చర్చికి

వెళ్ళి కొవొవాతతులు వెలిగించేది. గతంలో పూజలు చేస్తూనే ఉండేది. వుడి

కట్టుకుని వంట చేసేది. నాన్న నాగళుి తయారు చేసేవారు. ఇనుప వసతువులు

అన్ని జాతులవారు చేసేవారు. అమ్మతో మేము గడిపేవారం. కాథలిక్ చర్చి

నన్ను ఆకర్షించింది. మా ఇంట్లో టి.వి. లేదు, నయాస్ పేపరు లేదు. కాథలిక్

ఆరాధన నేరచుకున్నాను. రడియోలో వచ్చే ప్రోగ్రాములు వినేవారం. నే

సారగద యేసుని మారగంలో ఏ కష్టం వచ్చినా దీర్థ వ్యాధులు నన్ను

చుట్టుముట్టినా నిన్ను విడువను. ఆ మాట నాకిష్టమయింది. నా ఆత్మీయ

తల్లితండ్రి భక్తసింగ్ సహవాసంలో ఉన్నవారు. మా తల్లి }రులో రెడిడ్

బజారులో ఉండగా నా తల్లి అక్కడ సహవాసంలో ఏకీబభవించగా మలిటరి

పని చేసేవారు. క్రీస్తు పరిచర్యలో నిమగ్నమయయారు. చిన్న సంఘమును

స్థిరపరిచారు. నా తల్లితో నేను ఆ సంఘమును చేరసరికి ఆలస్యవైననా

వాక్యం బోదించుచుండగా నాన్న మాతో సమయం గడిపేవారు కాదు.

దేవుడు గొప్పవాడు సర్వశక్తిమంతుడని తెలిపారు. వారింటి పక్క పూరిల్లుగా

ఉండేది. మా పనులు చేసుకొని పూజలు చేసేవారం. వాక్యం గురించి

యేసు క్రీస్తు మలచిన జీవితాలు252

తెలిసిన పాస్టు గారికి కుషుట రోగం రాగ దేవుడు స్వస్థపరిచారు. సేవకు

సమర్పించుకున్నారు. పాస్టమ్మ గర్బువతిగా ఉండగా నవ్మారు. వాక్యం

సహవాసం గురించి తెలిపారు. నాకు హృదయానికి హత్తుకున్నాయి.

1992లో కొత్త చర్చికి వెళ్ళాము. చివరగా కురచునేవారం 5 నెలల తరువాత

ముందుకు వచ్చి కూరచున్నాను. పాస్టమ్మగారు శ్రావ్యంగా పాటలు

పాడేవారు, నాకు బైబిలు లేదు. పాటలు నేరచుకున్నాను. 1993లో పాస్టు

గారు నాకు బైబిలు ఇచ్చారు. చదువుట నేరచుకున్నాను పాస్టరుగారు రెపఘరెనసు

చెప్పగానే తీసి చదివేదాన్ని.

నా దగ్గర ఉన్న బైబిలులో 27 పుస్తకాలను పదే పదే

చదువుటకారంభించాను. 265 అధ్యాయాలు 25సార్లు చదివాను. ఎన్నో

మేలులు పొందాను. ఆలస్యంగా జన్మించినందున ప్రత్యేకంగా

ఉండేవారం. మాకు వివాహాలు చేయాలని ఇరుగు పొరుగువారు ఒత్తిడి

చేసేవారు. మేము దేవుని చిత్తంలో ఉన్నామని ప్రార్థన చేసేవారం. నేను

చెల్లి కలిసి విగ్రహారాధన మానాలని రెండు రకాలు పూజించరాదని అమ్మ

కొరకు ప్రార్థన చేసాము. సావెుతలలో చెప్పినట్లుగా కటైటలు లేని యెడల

అగ్ని ఆరిపోవును. వృద్ధాప్యంలో మమ్ములను ఇచ్చారు. దేవుడే మంచి

చేస్తాడని చెప్పి నులివెచ్చగా ఉండరాదన్నారు. మా కులంలో క్రీస్తును

నమ్మినవారు దొరుకుతారా? అని తల్లి బాధపడింది.

గతంలో గొడ్ల చావిడి సమీపంలో నివసించేవారము. తరువాత

గృహం ని]్మంచుకున్నాము. 2003లో గృహ ప్రవేశంలో మనమే ఆయన

ఇల్లు అని బోధించారు. బాగా ప్రార్థన చేసాము. 10వ తరగతి పూరతయింది.

నేను బాగా చదివి టీచరుగా పని చేయసాగాను. సాకలు పెటాటలని

ఆలోచించాను. ప్రతి గ్రామంలో సాకలు పెటాటలని తలంచగా చిరిగిన

బట్టలు వాడేవారము. 3000 రూపాయలకు లెక్కలు రాసే ఉద్యోగంలో

చేరాను. కొన్ని సార్లు అమ్మను ఎదిరించరాదని తలంచేదానిని. ప్రార్థనకు

వెళ్ళవచ్చు గాని నగలు పెట్టుకోవాలనే సంబంధం తీసుకొని వచ్చారు.

శ్రమలు ఆవరించగా ్రశమదినమున కృంగిన యెడల చేతకానివారగుదురు

అని తలంచి ప్రార్థన చేసేదానిని. 2006లో ఇంటిపై గడిడ్ వేయాలని తలంచి

నీరు ఉన్నందున జారిపడాను. మరణం నుండి దేవుడు తప్పించారు. మేము

అందరం కలిసి బాప్తిస్మం తీసుకోదలిచాము. అమ్మమ్మ తాతయ్య

చనిపోయారు. మా తల్లికి ఆమె భాగం రెండున్నర లక్షలు డబ్బు రాగ

దశమ భాగం పాస్టు గారికి ఇచ్చాము. ఆ రోజుల్లో నాకు కామెర్ల వ్యాధి

రాగ }ర్లో వైద్యం చేయించారు. చెల్లి కూడ చిన్న ఉద్యోగం చేసేది. నాకు

చాలా సీరియస్గా ఉంది చేరచుకున్న తరువాత చనిపోతే మాకు సంబంధం

లేదన్నారు. సంతకాలు తీసుకున్నారు. రకత పరీక్ష చేయాలన్నారు. ఆయన

లెక్కలేనన్ని గొప్ప కార్యాలు చేయువాడు.

హిజికయాకు మరణకరమైన రోగం వచ్చిన వాక్య భాగం

చూపించారు. హిజికయా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయగా 15 సంవత్సరాలు

వయసు పొడిగించినట్లు నీకు 10 పాయింట్లు తగిగందన్నారు. పేతురు అత్తకు

జ్వరం వచ్చినపుడు ప్రార్థన చేయగా బాగయింది. గండె చెదరిన వారిని

దేవుడు బాగు చేయువాడు. దేవుని వాక్యం నన్ను బాగు చేసింది. ఆసుప్రతిలో

15 రోజులున్నాను. నా కడుపులో పెద్ద పెఫైబ్రాయిడ్ ఉందన్నారు. 2010లో

చాలా బాధపడాను. నన్ను బలపరచు స్వస్థపరచు అని కన్నీటితో ప్రార్థన

చేసాను. నా శరీరమంతా చాలా నలిగిపోయింది. నా రిపోర్టులన్ని వేర

డాక్టుకు చూపగా బభ్రదాచలం రమ్మన్నారు. పెఫైబ్రాయిడ్ కోటి మందిలో

ఒకరికి వస్తుందని నా దగ్గర డబ్బు తీసుకోలేదు.

చాలా అరుదుగా వచ్చిన రోగానికి మందులు, డాక్టు ఫీజు, రాము

రెంటు ఉచితంగా ప్రభువే సమకూర్చారు. మేము కేషమంగా ఇల్లు చేరాము.

ఆయన పసలవు లేకుండ ఏ ప్రమాదం జరుగకుండ నా ఆరోగ్యం పట్ల

కృప చూపారు. 2011లో నాన్న చనిపోయారు. మాకు వివాహం కాలేదు.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు254

2006లో తాత సావాస�్యం మాకిచ్చారు. దానిలో దశమ భాగం ప్రభువుకు

ఇచ్చాము. దానియేలను రక్షించినట్లు మమ్ములను దేవుడు రక్షించారు.

మా బంధువులు మా నమ్మకాన్ని బట్టి చాలా నిందించారు. అప్పటికే నాకు

29 సంవత్సరాల వయసు వచ్చింది. వివాహం కానందున అందరు

విమర్శించేవారు. ప్రభువు కృప గల దేవుడు ఆయనను నమ్మిన వారికి

కేడెముగా ఉంటాడు. తన భడడ్లను సిగ్గునొందనీయుడు. తన భడడ్ల పట్ల

గొప్ప దయచూపారు. నేను తల్లి సోదరి జీవిస్తుండగా దైవ సేవకునికి

వివాహం కావాలన్న సంబంధం వచ్చింది. అనేక జనములకు తల్లిగా

2009లో డిపసంబరు 27వ తేది బాప్తిస్మం తీసుకున్నది. శ్రమలకు

నిలబడిందని ఆశ్చర్యపడ్డారు. నాకు దైవ సేవకునితో వివాహం నిరణయించారు.

మంచి దైవజనుని కుటుంబంతో నిరణయించిన వివాహంలో మామగారు

పోలీసు ఉద్యోగం చేస్తూ సేవకు వచ్చారు. నేను భర్తగా సీవాకరించిన సేవకునికి

ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి ఉన్నారు. మామగారు మరణించగా సేవాభారంతో

పాటు కుటుంబ భారం ఆయన మీద పడింది. మందిరాలు నిర్వాహించుట,

కట్టుట, వివాహాలు జరిపించుట బాధ్యతలు విధులు స్రకమంగా

నిర్వాహించేవారు. నేను సేవకుని భార్య ఆయన సేవలో సహకరించేదానను.

ఒకసారి వెలిగించబడి వెనక్కు జారకుంగ కంటికి రెప్పలా కాపాడేవారు.

నన్ను తన రెక్కల నీడలో బభ్రదపరిచారు, దావీదు మాటల్లో నీ

సహాయం వలన పసైన్యమును జయించాను అన్నాడు. దావీదు దేవునితో

సంప్రదించి అతని రాజ్యాన్ని చక్కగా స్థిరపరిచాడు. మమ్ములను ఆవిధంగా

నడిపించాడు. మా బంధువులు మాతో బ్రహ్మాం గారిని పూజించాలని

నిర్బుందించారు. దేవుడు నాకొక వాక్యమచ్చారు. కొట్టువానికి తన వీపును

అప్పగించాడు. ముఖము పెరుకు వానికి ముఖం అప్పగించాడు అని

వ్రాయబడిన రీతిగా క్రీస్తును గురించి బోధించి సువార్త ప్రకటించాను.

మా బ్రతకులో వెలుగున్నది. మేము సేవించే క్రీస్తు దవళమరుణడు, రత్నవరుణడు

పదివేలలో అతికాంకషణీయుడు అని తెలిపాను. వింతైన ప్రశ్నలతో

విగ్రహారాధనవైపు తిప్పాలని ప్రయతి�ంచేవారు. అవువాస్యనాడు కొవ్ము

}దుడి అనేవారు. ప్రభువు విశావాసంలో నిలబైట్టి జ్యోతులుగా ఉంచారు.

అమ్మ చెల్లి బాప్తిస్మం తీసుకోవాలని అడిగాను. 2012 డిపసంబరు 31

తేదిన ప్రభువును నమ్మి 80 యేట ఎప్రిల్ 20 తేదిన మరణించింది.

భూసంబంధమైన ఆస్తులు సంపాదించకపోయినా క్రీస్తులో �శవార్యవంతులుగా

ఆనందించేవారము. ఒకసారి 1999లో ఆడుకుంటున్న సమయంలో ప్రభువు

స్వరం వినిపించింది. టీచరు ఉద్యోగం చేయు రోజుల్లో బైబిలు ఇంపోజిషను

రాయమనగా విన్నాను. నీ మీద దృష్టి యంచి నీకు ఆలోచన చెప్పెదను

అన్న మాటలను బట్టి లోబడాను. ఆ సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నాము

అమ్మ నాన్న మరణించారు.

నాకు 2020లో చిరకన్ ఫాక్స్ వచ్చి శరీరంలో పొకుకలు వచ్చాయి.

చాలా బాధలో ఉన్న సమయంలో బైబిలు ఇంపోజిషను రాయమనగా నెలలో

తగిగంది కాని నల్లని మచ్చలు ఏరపడ్డాయి. 2020లో పసపెటంబరులో

ఒకరికొకరు ప్రార్థించసాగారు. ఆత్మలో 45 నిమషాలు ప్రార్థించాను. దేవుడు

చెప్పినట్లు ఉపవాస ప్రార్థన చేసాను. ఇంతేసపు ప్రార్థన చేసిందని

పాస్టరుగారు ఆశ్చర్యపడ్డారు. ఆ రాత్రి కీర్తనలు 23, పఫిలువెాను ప్రతిక

గురించి రాసాను. అప్పటికే 4 ఆపరషన్లు జరిగాయి. నడుముకు ఇంజక్షన్లు

వేయడం వల్ల బలహీనంగా ఉండగా బలం దయచేయమని ప్రార్థన చేసాను.

ఆదికాండం నుండి యోబు వరకు కీర్తనల నుండి మలకీ వరకు రాయ

గలిగాను. 3 నెలల తరువాత 2021లో దు:ఖంతో ఏడసతూ రాయసాగాను.

2021 జనవరిలో ఉపవాసముండి అకోటబరు వరకు 30 వరకు

పూర్తి చేసాను. కాలేబు 80వ సంవత్సరంలో పర్వతం ఎకేక శక్తి ఉందన్నాడు

అట్టి శక్తి కాలని 45 పుస్తకాలు రాసాను. ఇంకా రాయాలని తెలిపారు.

నిర్గమ కాండంతో ముగించాను. బలులు అర్పించుట కన్న మాట వినుట

యేసు క్రీస్తు మలచిన జీవితాలు256

Photograph from page 131 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 131

్రశ�ష్టం గనుక వెనుదిరుగలేదు. 48 గ్రంథాలు పిల్లలు చదివారు. వారికి

డబ్బు పొదుపు చేయడం నేర్పించాను. పిల్లలు చక్కగా ఆడగలరు. మీరు

కొత్త మతం పటాటరని అనేవారు. అది మతం కాదు మార్గమని తెలిపాను.

1994లో నీకు జీవకిరీటమస్తానని వాగ్దానముచ్చారు. అందరు నా కొరకు

ప్రార్థన చేయమంటారు. నేను పెద్ద కోడలు కావాలని కోరుకున్నాను. పెద్ద

కోడలు అడుడ్బండ అనేవారు. నా భర్త తన తండ్రి విడిచిన సేవను

కొనసాగించారు. యోసేపు బాధలు మరచినపుడు దీవించాడు. కొన్ని

జ్ఞాపకాలను మీకందించగలను.

1988లో మామగారు సేవ ఆరంభించారు, ప్రార్థన చేయు

కుటుంబంలో పెద్ద కోడలుగా దీవించారు. ఎలియాజరు ఫ్రాంక్లిన్ గారు

నా భర్తగారు వరాలు గల దైవజనులు స్వస్థత వరం గలవారు. 2010లో

హెబ్రోను సహవాసంలో టైక్సాస్వారు డాకటరట్ డిగీత్రో సన్మానించారు.

ఆయన తమ్ముళ్ళు తోబుట్టువులు సేవలో ఉన్నారు. నా భక్తిని ప్రభువు

గుర్తించి దైవజనునితో 2012 జూన్లో వివాహం జరిగింది. 3 నెలల

తరువాత యెరకబైత్ వలై ఆడ్రిల్ల, ఇద్దరు మగ పిల్లలు పుటాటరు. అక్షయ

అని పేరు పెటాటను. బాబు పేర్లు ్రఫ్లాంకి�న్ దైవిక� మార్తి ఈ సాక్ష్యం

చదివిన వారిని దేవుడు దీవించను గాక. ఆమెన్!

↑ పైకి / Back to top