Chapter 6 of 9

సాక్ష్యాలు 30–34

యేసు క్రీస్తు మలచిన జీవితాలు162

Photograph from page 84 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 84

అనుభవం పొందాను. నాకు వ్యాధి తగిగనా తగగకపోయినా దైవజనునితో

పరిచర్య చేయదలిచాను. దేవుడు నన్ను చెడు వ్యసనాల నుండి, అపవాది

కట్ల నుండి విడుదల కలిగించాడు. బ్రతికినా, చనిపోయినా దేవుని కొరకే

అని నిరణయించుకున్నాను.

యిర్మీయా 1:4,8 ద్వారా సేవకు పిలిచాడు. నిర్గమకాండం చదివి

మోషే వలై 40 దినాలు ప్రార్థించాను. ప్రభువు పిలుపును బట్టి ఎక్కడ సేవ

చేయాలని ప్రార్థన ద్వారా అడిగాను. చాలా ఉత్సాహంగా దేవుని సేవ

చేయుటకు సిద్ధపడాను. ఒక బైబిలు కొనుకుకన్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం

పొందాను. తరువాత జంగంగంట్ల పాలైం వెళ్ళి సేవ ప్రారంభించాను.

2011 నుండి 2013 వరకు 40 కుటుంబాలు రక్షణ పొందాయి. తరువాత

2014 నుండి పొట్ల పాలైంలో కూడా సేవ చేయుటకు దేవుడు సిద్ధపరిచారు.

నాలుగు పసంట్ల బూమని కొని సంఘం ని]్మంచాము. దేవుడు వివాహాన్ని

కూడా ఘనంగా జరిగించాడు, ఇద్దరు పిల్లలను బహుమానంగా ఇచ్చాడు.

వివాహం తరువాత సేవలో ఉండుట గొప్ప భాగ్యమన్నారు. నన్ను నా

భార్య భడడ్లను సేవకు సమర్పించారు. ఈ విధంగా జంగంగంట్ల పాలైంలో

నేను నా భార్య ఇద్దరు పిల్లలు సేవ చేసి నాతన మందిరం ని]్మంచాము.

రోజు 7 నుండి 9 వరకు సంఘం వరకు ప్రార్థన చేయడానికి నిరణయించు

కున్నాము.

మరొక దైవజనుని ద్వారా సమర్పించుటకు ప్రార్థన కోరాము.

2016లో గంటూుకు వెళ్ళి ధనరాజ్ గారి దగ్గరకు వెళ్ళి నా సాక్ష్యం

వివరించాను. మా గ్రామము, బంధువులను వదిలి పిలిచి సియోనులో

సేవ చేయాలని పిలిచారు. లాకా 14:25.ప్రభువు మాతో మాట్లాడేవారు,

మా ప్రతి ప్రశ్నలకు జవాబు పొందేవారం, 2017లో మందిర ప్రతిష్ట

చేయుటకు దైవజనులను పిలిచాము. మేము ఆత్మల రక్షణ కొరకు ప్రయాస

పడుతున్నాము. ఆయన పిలుపుకు లోబడి సేవ చేస్తున్నాము. దేవుని

నామానికి మహిమ కలగునుగాక. దేవుడు మవ్మును దీవించను గాక.

ఆమెన్!

సాక్ష్యం 30. ప్రభువు నన్ను ప్రేమించి నామకార్థ జీవితంలో

నుండి దేవుని సేవ చేయుటకు రక్షణనిచ్చి వాక్యం

ద్వారా సేవకు పిలిచారు. అనేకమైన పాటలు వ్రాయు

తలాంతునిచ్చారు. హెడ్ మాస్టుగా ఉద్యోగం చేస్తూ

అనేక ప్రాంతాలలో దేవుని సేవ చేసాను.

ఆత్మల జాలరిగా నిలిపి దీవించారు.

డాకటర్ జైకిక దేవరాజు గారు,

రచయిత, సవారకరత

రాజమండ్రి, గంటారు,

ఫోను : 9849010452, 9652790327, 9652624076

ల్యాంప్ మనిష్రీటస్

అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు

గనుక మీరు యెరూషలేములోను, యాదయ సమర్య దేశముల

యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురు.

అపొ.కా. 1:8

1. పరిచయం:

యేసు క్రీస్తు దయగల నామంలో మీకు

శుభములు . నా పేరు దేవరాజుగారు నా జీవిత సాక్ష్యాన్ని

వివరించుటకు లాంప్ మనిస్రీట నెహ్రూగారు నన్ను

దర్శించి అభినందించారు. నా పాటలు తెలియనివారు

రక్రైస్తవ లోకంలో లేరనుకుంటను. నా సీవాయ మాటల్లో యవ్వనంలో

లోకాశలలో జీవించగా క్రీస్తు సువార్త ద్వారా పశ్చాత్తాపపడి రక్షణ పొందాను.

నా 31వ యేట రక్షణ స్థిరత పొంది, దేవుని వాక్యం ద్వారా

ప్రభువును అంగీకరించి 1969లో స్వంత రక్షకునిగా సీవాకరించాను. నేను

లెక్కల టీచరుగా భ.ఇడి. అసిపసటంటుగా చేసి హెడ్ మాస్టుగా పదవిని

యేసు క్రీస్తు మలచిన జీవితాలు164

Photograph from page 85 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 85

సీవాకరించాను. 1990లో మంచి పదవిలో ఉన్నాను. ఈ పాట రాసిన

నాటినండి 52 సంవత్సరాలుగా సువార్తికునిగా జీవిస్తున్నాను. కొన్ని వేల

సంఘాలకు సువార్త సేవ చేయు ధన్యతనిచ్చారు. ప్రభువుచే విరివిగా

వాడబడాను. దేవుడు మొదట నాకు టయాన్ ఇస్తాడు తర్వాత పాట ఇస్తాడు.

శ్రీ పి.ఎ. సావామ దైవజనులు నా పాట విని ప్రభావితవయారు. నాతన

సేవకుడు అగసీటన్ గారు నా వింతైన ప్రేమ పాటచే ఆకరి�తుై సాక్ష్యములో

అభినందించారు. ప్రముఖ గాపసపల్ సింగర్ స్టీవెన్ సన్ గారు నా గురించి

తెలిపి ఆయన నాకు సాపుర్తి అని తెలిపారు.

నా మొదటి పాట నా సాకష్యమని తలస్తాను. చాలా ఆదరణ కలిగించే పాట

నా జీవిత అనుభవాల్లో నుండి వచ్చిన పాట చాలా మందికి ఇష్టమైన పాట

ఆశ్చర్యమైన ప్రేమ కలవారిలోని ప్రేమ

మరణము కంటే బలమైన ప్రేమ

1992నుండి పాటలు రాస్తున్నాను. అన్ని పాటలు ఇ.యు.

యస్.�లో విధ్యార్థి గీతావ[లో 100 పాటలుగా ముద్రించబడ్డాయి.

దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా చాలా కాలం ముందే రాసాను.

ఎల్లపుడు యేసువైపు కనులైత్తి పాడుతా

పరమతండ్రి నీదు బలముతోడ సాగుతా

నాప్రియ యేసురాజా ఆదుకో నన్నెపుడు ఈ పాట నాకిష్టవైనది.

గొప్ప విలువైన భావంతో ఆదరణ ఇచ్చే పాటలను వేలాది మంది

అభిమానించారు. అందును బట్టి దేవుని చాలా స్తుతించాను. నాకు మొదట

టయాను తరువాత మాటలు వచ్చాక ప్రార్థన చేసి పాట రాస్తాను.

స్నేహితుడు, ప్రాణ ప్రియుడు ఇతడే నా ప్రియుడు పాట మాత్రం

ఒక పుస్తకం కారు చీకటిలో కాంతిరఖ అనే పుస్తకం చదివి అందులో

ఇం^్లషు పాట వంటిది పాట దయచేయుము. అని ప్రభువుని అడుగగా ఆ

పాటను ఇచ్చారు. 1970లో నాకు సేవా పిలుపునిచ్చారు. దేవా నన్నెందుకు

రక్షించి సేవకు పిలిచావని అడుగగా వాక్యం ద్వారా నాతో మాట్లాడారు.

దేవుని కృప అని తలంచాను

అందుకాయన దగ్గరకు రావదు�, నీ పాదముల నుండి నీ చెప్పులు

విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. కాగా

రమ్ము, నిన్ను పఘరోయెుద్దకు పంపెదను, ఇ్రశాయే�యులైన నా ప్రజలను

నీవు �గుపుతలోనుండి తోడుకొని పోవలైననెను. నిర్గమ 3:5, 10

వాక్యం ద్వారా నిన్ను అనేక ప్రజల మధ్యకు పంపుతాను. నీవు నా

ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాలని, సువార్తికునిగా సిద్ధపరచినట్లు

గ్రహించాను. ఆంధ్ర, తెలంగాణ, యు.పి. మహారాష్ట్ర, రాష్రాటల్లో మరియు

ఇతర దేశాల్లో తిరిగి సేవ చేసాను. 2015లో అమెరికా వెళ్ళాను. 52

సంవత్సరాలుగా దేవుని కృప తోడైయున్నది. నేను ఉపాద్యాయునిగా పని

చేస్తూ, విరామ సమయాల్లో విద్యార్థుల మధ్య అనేక ప్రాంతాల్లో, అనేకుల

ఆత్మల రక్షణ కొరకు నన్ను దేవుని శక్తితో వాడుకున్నారు. సంఘ కాపరిగా

పిలుపు లేదు కాని సువార్తికునిగా అనేకులను ప్రభువు వైపుకు ఆకరి�ంచుట

ధ్యేయంగా పెట్టుకున్నాను. సంఘాలకు సహాయపడ్డాను. చాలా ప్రోత్సహించాను.

అపోసతలుడుగా, సువార్తికులుగా ఎవాంజలిస్టుగా ప్రభువు అభిషేకించారని

ప్రభువు చెప్పినట్లుగా సేవ కొనసాగించి, కొన్ని వేల ఆత్మలు రక్షణ

పొందుటకు ప్రయాసపడాను. కాపరులు, బోధకులుగా కూడా పిలిచారు.

ప్రవచనాత్మకంగా ఎవరైనా ప్రార్థన కోరితే వాక్యం ద్వారా ప్రవచనం

చెప్పేవాడిని.

పి.ఎ. సావామగారు నా సేవలో ప్రభావితుై

రక్షణ పొందాడు, నా గురించి ప్రసంగాలలో

చెప్పాడు. ఇ.యు.మీటింగులలో కలిసాడు. నీ జీవితం

విలువైనది చాలా వాడుకున్నారు. శ్రీయేసు నాధుడు

నీ చెంత చేరినా ఓ నేసతమా తెలిసికో ప్రభు యేసు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు166

Photograph from page 86 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 86
Photograph from page 86 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 86
Photograph from page 86 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 86
Photograph from page 86 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 86
Photograph from page 86 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 86

ప్రేమించెను. చాలా మంచి మాట. దైవజనుడు

జయపాల్ నేను కలిసి దేవుని సేవ చేసాము.

జయపాల్గారు నా పాటలు పాడేవారు. సిద్దిేపటలో

కలిసి పని చేసాము. కలవారిలో ఆదరించు పాట చాలా

ఇష్టం. ఆయన సేవ కలవారి పరిచర్య అయినందున

చాలా అభిమానించారు. అనేకులు నన్ను సేవలో వాడుకున్నారు. లార్న

గారి మీటింగ�్సలో కాకినాడలో కలిసాను. మంచి సేవకులు డబ్బునాశించని

మంచి సేవకులని పేరుగల వాడు, నేడు విరివిగా ప్రభు సేవలో ఉన్నారు.

శ్రీకాకుళం నుండి సేవ చేస్తున్నారు. సిద్దిేపట ప్రకాష్

గారు, టి.మోజైస్ గారు సువార్త దళ్ం అని పని

చేసేవారు. నేడు ప్రభువు సన్నిధిలో ఉన్నారు. దేవ

సహాయం గారు, పి.టి. వరీగస్ గారు, సత్కీర్తిగారు,

దీనబంధు గారు, రెండవ తరంవారితో కలిసి పని

చేసారు. ఆకుమర్తి దానియేలు గారు నా పాటను

అభినందించి సాపర్తినిచ్చిందని తెలిపారు. వరీగసు గారు,

నేను అంశుమతి మేరి, ఎజ్రా శాస్రీతగారు, దేవేంద్ద కుమార్

మరియు గండిగంట రాజబాబు గారు, చంద్దపాల్గారు,

దీనబందు గారితో పరిచయాలున్నాయి. ఎందరో దైవజనుల

తో నా జీవితం కొనసాగింది.

అమెరికాలో యు.ఇ.సి.యపఫ్ వారు నన్ను చాలా గౌరవించారు.

నాకు వివాహమయిన తరువాత నాకు

ఇద్దరు కుమారులను, ఒక కుమార్తెను

దేవుడు అనుగ్రహించారు. నా భార్య

2008లో మరణించారు.

పెద్ద కుమారునికి ముగ్గురు

్రిల్లలున్నారు, విజయవాడలో

ఉంటారు. 53వ యేట రెండవ కుమారుడు మరణించాడు. కుమార్తె వరల్డ్

విజన్ కోరుకొండలో భర్తతో కలిసి పని చేస్తుంది. ఒక యు.ఇ విధ్యార్థి

బుజి�బాబు పరిచర్యలో అతని వద్ద జీవితం గడుపుతున్నాను. నాకు అనారోగ్య

కారణాలున్నాయి, డయబైటిస్ ఉంది, గండె ఆపరషన్ జరిగింది, ్రేఫస్

మేకరు పెటాటరు, నరాల బలహీనత ఉంది, స్వల్పంగా పక్షవాతం వచ్చినా

84 సంవత్సరాల వయసులో నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను,

నా బాల్యం :

నేను లాథరన్ రక్రైస్తవులైన మా తల్లిదండ్రులకు దాచేపల్లి గ్రామంలో

జన్మించాను. మా తల్లిదండ్రులు చిన్నపుడే బైబిలు జ్ఞానంతో పునాది వేసారు.

యవ్వనంలో ప్రభువుకు దూరమైనా, రక్షించి సేవకు పిలిచారు. నర్సారావు

పేటలో 18 సం��లు టీచరుగా పని చేసాను. ఎడ్లపాడులో 3 సం��లు పని

చేసాను. సరీవాసు మొత్తం 38 సం��లు టీచరుగా చేసాను. నేను ఆటలలో

ఆసక్తి చూపేవాడిని. హాకి ేప్లయరుగా ఉండేవాడిని. యవ్వనంలో బరువులు

ఎత్తి ఆంధ్రలో నాలుగవ స్థానం పొందాను. గిటారు వాయించేవాడిని, ప్లూట్

కూడ వాయించేవాడిని. అన్ని వాయిద్యాలు సంగీతం నేరచుకొని రాగాలు

రాసేవాడిని. దేవుడు సేవలో చాలా బాగా వాడుకున్నారు. నేను బాల్యంలోనే

చనిపోవాల్సింది దేవుడు నన్ను బ్రతికించాడు. నా సేవలో స్వస్థత, దయయాల

నుండి విడుదల చాడగలిగాను. చాలా మంది పశ్చాత్తాపంతో రక్షణ పొందుట

చూచాను. యేసన్న గారితో కూడ పరిచయముంది, ఆయన స్తుతి పాటలు

రాసాడు, నేను సువార్త పాటలు, విశ్వాసుల పాటలు రాసాను.

శ్రీ గంటా పీటరు సింగుగారు నేను సన్నిహిత స్నేహితులము. గుణదల

వాస్తవ్యులు గొప్ప సేవ చేసారు. మా ఇద్దరి పాటలు

టి.యు.ఇ.జి.యపఫ్ పుస్తకాల్లో నేటికి వాడబడుతు

చున్నవి. ఆయన 500 పైగా పాటలు రాసారు. నీ

జీవితంలో గమ్యంబు ఏది, నశియించు ఆత్మలైన్నియో,

శృంగారనగరమది, జీవవిత యాతలో నాదు గర

నీవెగా, బండసందన పావురమా పాటలు చాలా రాసారు.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు168

మేము సమకాలికులం ప్రభువు గొప్ప దైవజనునితో సహావాసమచ్చి

ఆశీర్వాదించి ఆనందింపచేసారు.

నేడు ప్రసంగాలు కుర్చోిని చెప్పగలను, విధ్యారు�లైందరో ప్రభువును

నవ్మారు అమెరికాలో ఇ.యు. విధ్యారు�లను కలిసాను. నేడు వారికి డివోషన్,

సందేశాలు అందిస్తున్నాను. పెద్దబాబు ఆరిటకల్స రాస్తుంటాడు.

ఆశ్చర్యమైన ప్రేమ - కలవారిలోని ప్రేమ

మరణము కంటై బలమైన ప్రేమది

నన్ను జయించె నీప్రేమ (2) ఆశ్చర్యమైన

1. పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ

నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమచ్చే ��ఆశ్చర్యవైన��

2. పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ

నారకై మరణించి జీవమచ్చి జయమచ్చి తన మహిమనిచ్చే ��ఆశ్చర్య��

3. శ్రమలు సహించిన ప్రేమ - నారకై శాపము నోర్చిన ప్రేమ

విడనాడని ప్రేమది ఎన్నడా యెడబాయదు ��ఆశ్చర్యవైన��

4. నా స్థితి �చిన ప్రేమ - నాపై జాలిని �పిన ప్రేమ

నారకై పరురగత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ��ఆశ్చర్యవైన��

నన్ను ఇంటరావ్యా చేసిన నెహ్రూ అనే విశ్వాసి ఎంతో ఆసక్తితో

నన్ను చేరి, సాక్ష్యం తెలసుకొని, నేను పాడలేను అంటే కూడ నాతో ఈ

పాటను పాడడించారు. దేవుని పిలుపు నాకు ఉంది. వాడుకున్నారు. నా

జీవితం క్రీస్తు ప్రేమలో లీనమై ఆయన కొరకు ఘనమైన సేవ చేయగలిగాను

అనే తృప్తి ఉంది. క్రీస్తు నన్ను భళా నమ్మకమైన మంచి దాసుడా అని

పిలువగలడని ఆశ్చర్య ప్రేమ కలిగిన దేవుడు నన్ను అభినందించగలడనే

నమ్మకం నాకు ఉంది.

చివరిగా చదువరులకు సందేశమవవామని అడిగారు. పుస్తకాలు

రాయలేదు గానీ, నేను చేసిన పరిచర్య తిరిగిన ప్రాంతాలు జ్ఞాపకం వస్తాయి.

దేవుని స్తుతిస్తాను. ప్రభువే మనకు సరవాసవావైయున్నాడు గనుక ఆయనను

ఆనుకొని జీవిస్తూ, ఆయనకు ఇషుటలముగా జీవించాలి. దేవుని ఆలోచన

చొప్పున నడచుకోవాలి. ఆయనే బలపరుస్తాడు, ఆయన దగ్గరకు

చేరచుకుంటాడు. కృపచేత నడుచుకోవాలి, శుబభప్రదవైన నిరీక్షణ కలిగిన

వారమై జీవించాలి. పరిశుద్ధాతయ్మడు మనలో ఉన్నాడు ఆయనే మనలను

బలపరచి, మార్చి నిత్యజీవానికి నడిపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మకు

లోబడాలి. ఆయన కొరకే జీవిస్తూ స్తుతించి ఘనపరచి ఆరాధించాలి. ఇదే

నేను కోరది, ప్రార్థించేది.

ప్రభు వేవైయున్నామో అది నీ కృపయే, పాపులవైన మమ్ములను

రక్షించి, పరిశుద్ధ పరచి నీతో సదాకాలము జీవించే యోగ్యత కొరకు నీకు

సోత్రతము. ఇంటరావ్యా చేసిన నెహ్రూ గారిని దీవించండి, చదువుచున్న

వారందరిని దీవించండి, నీ కృపా హస్తాలకు మమ్ములను సమర్పించు

కుంటున్నాము తండ్రి ఆమెన్.

శ్రీ జకిక దేవరాజుగారు అమెరికా పర్యటనలో 2015లో చాలా

ఆనందించి తెలుగు వారిని దర్శించి పాటలు పాడారు. యు.ఇ.సి.యపఫ్

వెబ్సైట్లో జీవిత సంగ్రహము, పాటలు పొందుపర్చారు. కొన్ని మీకు

అందించగలము.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు170

Photograph from page 88 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 88
Photograph from page 88 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 88
Photograph from page 88 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 88
Photograph from page 88 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 88
Photograph from page 88 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 88

యు.ఇ.సి.యపఫ్ పాస్టు డాక్టుయు.ఇ.సి.యపఫ్ లో దేవరాజుగారు

రవీంద్ద గారు గిఫ్ట అందించుటప్లూటు వాయించుట

యు.ఇ.సి.యపఫ్ పప్రసిడెంట్యు.ఇ.సి.యపఫ్ ప్రసిడెంట్

జాషువపఫణి గారితో

స్నేహితుల వివాహంలో ఫోటో

శ్రీ జకిక దేవరాజుగారి జీవితం ధన్యవైనది. సామాన్య ఉపాధ్యాయునిగా

ఆరంభించి ఆయన పాటల ద్వారా లక్షలాది హృదయాలను రజింపచేసి,

వేలాది ఆత్మలను రక్షించి, క్రీస్తు ప్రేమను తెలిపి, ఆశ్చర్యకరమైన ప్రేమను

పంచారు. దేవుడు వారికి దీరా�యువునివ్వాలని నా దీన ప్రార్థన.

- సేకరణ గ్రేస్ విజయగారు, అమెరికా

సాక్ష్యం 31. అతి పేరికంలో నా బాల్యం గడిచింది. నాన్న

బాల్యంలో చనిపోయారు. అమ్మ కష్టపడి చాలమ్మ

చదివించింది. స్నేహితుడు చర్చికి నడిపించగా వాక్యం

విని, దేవుని నమ్మాను. రక్షణ పొంది దేవుని సేవలో

వాడబడుతున్నాను.

బ్రదర్ గోగు రమేష్ గారు,

వేములపల్లి, ప్రకాశం,

ఫోను : 7318722489

పైన ఆకాశమందేగాని క్రింది బూమయందేగాని బూమక్రింద

నీళ్లయందేగాని యండు దేని రూపము నయినను విగ్రహమునయినను

నీవు చేసికొనకూడదు, వాటికి సాగిలపడకూడదు వాటిని

పూజింపకూడదు. నిర్గమ 20:4

1. పరిచయం:

ప్రభువు నామములో శుభములు. ప్రతి వ్యక్తికి

బాల్యం నుండి నేటి వరకు జీవితంలో జరిగిన సంగతులను

వివరించు భాగ్యంరకై దేవునికే స్తుతి చెల్లిస్తున్నాను. నేను

ప్రకాశం జిల్లా మారాకపురం దగ్గర వేలముల పల్లెలో

జన్మించాను. మా తల్లిదండ్రులు శ్రీగోగు రామయ్య, తల్లి అంకమ్మ. నలుగురు

మగ పిల్లలు, ఇద్దరు అవ్మాయిలు. 6 మంది పిల్లలం. అమ్మ నాన్నతో

కలిసి 8 మంది జీవించాలంటే చేపలు పట్టే వృత్తి ఆధారము. నా తండ్రి

రాజకీయాల్లో లీనమై, త్రాగుడుకు బానిపసై అకాల మరణం పొందారు.

మేము అసహాయులమయయాము. నేను అప్పటికీ 3 సంవత్సరాల వయసులో

ఉన్నాను. నా తల్లిపై భారం పడింది. మా కుల దేవత అంకాలమ్మ. నా

తల్లి చాలు అల్లి మోసుకొని వీధులన్ని తిరిగి అవ్మేది. ఆ సొవ్ముతో

మమ్ములను పోషించేది. పూజలు చేస్తూ అతి పేరికంలో జీవించాము.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు172

నా తండ్రి చనిపోగా నా తల్లి విధవరాలని ఎడంగా పెట్టి హీనంగా ఆచారాలు

పాటించారు. మేము అనేక కష్టాలు పడ్డాము. నా తండ్రి మరణించగా

పెద్దన్న సావార్థంతో డబ్బు కోసం మమ్ములను పట్టించుకోలేదు. నేను దేవుళ్ళకు

నిష్టగా పూజించినా కనికరం లేదా? మాకు ఈ సమస్యలైందుకు అని

ఆలోచించేవాడిని. నేను ఎంత కాలం ఇలా పేరికంలో జీవించాలి.

చనిపోతే ఎక్కడికి వెళతాను అని ఆలోచించేవాడిని. నా తల్లి కన్నీరు చూచాను.

ఇంట్లో సరకులు లేక తలుపు పెట్టుకొని చాలా ఏడ్చింది. నష్టం వచ్చినందున

మమ్ములను పోషించుటకు ఎంత కష్టపడిందోనని ఏడ్చాను. నేనిక అమ్మ

కషాటరి�తం అనుబభవించరాదని నిరణయించుకున్నాను. ఒకరోజు అమ్మ 10

రూపాయల ఇచ్చి నీవు మారాకపురం వెళ్ళి గుడిలో కొబ్బరికాయ కొట్టిరా

అని ఇచ్చింది. అమ్మ కష్టాన్ని చూచిన నేను ఏ దేవునికి కొబ్బరికాయ

కొటాటలి. మహిమ గల దేవునికే కొబ్బరికాయ కొటాటలి. నిజమైన దేవుడెవరని

ఎందరినో అడిగాను. విభిన్న పేర్లు చెప్పారు. అది కాదు ఒక్కడే దేవుడంటాడు

ఆ పేరు తెలియాలని గ్రహించి ఆ కొబ్బరికాయ రాతిపై కొట్టి సగం తిని

సగం అమ్మకు ఇచ్చి పూజ చేసానని అబద్ధం చెప్పాను. నా స్వంత

తలంపులతో జీవించాను. దేవుని ప్శ్నస్తూ తిరిగాను.

బాబా నీవు పదవ తరగతి పాసయితే నేను మొక్కుబడి చేస్తాను

అన్నది. నా వెంట్రుకలు తిరప్తిలో ఇవ్వాలని 500 రూపాయలు జవుచేసి

ఇచ్చింది. నేను పాసయితే నేను ఒప్పుకుంటను నాకు బదులు నీవెందుకు

వెుకాకవు అని అడిగాను. అమ్మ శ్రమపడుట నాకు బాధగా ఉండేది.

దేవుడనేవాడు లేడు. ఉంటే మాకు ఈ కషాటలైందుకు అని అనుకునేవాడిని.

ఆ 500 రూపాయలు తీసుకొని మా స్నేహితుడి ఇంటికి వెళ్ళి 1 రూపాయి

బ్లేడు కొని నాకు గండు చేసాడు. మొక్కుబడి చేసానని అబద్ధం చెప్పి ఆ

డబ్బుతో పుస్తకాలు కొని ఫీజు కటాటను. ప్రతి అనుభవంలో వ్యతిరకంగా

ప్రవర్తించాను. అమ్మకు తెలియకుండ సాకలు ఎగొట్టి కాగితాలు ఏరుకొని

అవి అమ్మ సినిమాలు చాసి గాలికి తిరుగుతా వ్యర్థంగా గడిపేవాడిని.

నా బాల్యం అర్థం లేకుండ ఎవరి ప్రేమ ఆదరణ లేని రీతిగా గడిచింది. ఏ

బంధువు గాని కులస్తులు గానీ, మా మతంవారు గానీ పిలిచి ఒక్కపూట

భోజనం కూడ పెట్టలేదు. ఒంటరి జీవితాలు పేరికంలో గడిపాము.

అనేక సార్లు దు:ఖంతో కాలం గడిపాను. ఎవరి దగ్గరకు వెళ్ళక దేవుడెకకడ

అని ప్శ్నంచుకునేవాడిని. బీదవారికి దేవుడు సహాయం చేయడా? దేవుడే

లేడని నవ్మాను, దేవుడు ఎకకడున్నాడు అని ప్శ్నంచేవాడిని.

నా జీవితంలో మలుపు :

నాకు రమ కుమార్ అనే రక్రైస్తవ స్నేహితుడుండేవాడు, నన్ను ప్రార్థనా

మందిరానికి ఆహ్వానించాడు. రవి, నాకు కొత్త దేవుడు ఎందుకు? ఆ క్రీస్తు

అమెరికా వారి దేవుడు కదా! మాకే బోలైడు మంది దేవుళ్ళు ఉన్నారు అని

ఎదురు ప్రశ్న వేసాను. మా దేవుళ్ళను ఆరాదించలేకపోతున్నానని చెప్పినా

పదే పదే చర్చికి రమ్మని బ్రతిమలాడేవాడు. అతని ే్నేహామును మానుకోలేక

అతనితో వెళ్ళాను. అతనిని నొప్పించుటకు ఇష్టపడక బలవంతం చేసిన

స్నేహితునితో ప్రార్థనా మందిరానికి వెళ్ళాను. ప్రార్థనా మందిరంలో చివరగా

కూరచున్నాను. ఆయన బైబిలు తీసి వాక్యం బోధించాడు. నేను బాగా విన్నాను.

ఆ రోజు ఆయన చెప్పిన వాక్యం.

పైన ఆకాశమందేగాని క్రింది బూమయందేగాని బూమక్రింద

నీళ్లయందేగాని యండు దేని రూపమునయినను విగ్రహమునయినను

నీవు చేసికొనకూడదు, వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు

నిర్గమ 20:4 ఆ వాక్యం నాకు ఆలోచన కలుగచేసింది. ఆ మాటలు

కరెంటు షాకు తగిలినట్లు చలనం కలిగంది. నేను ఇన్ని రోజులు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు174

ఆరాదించినది నిజమైన దేవుడు కాదా? అని తలంచాను. రక్రైస్తవ్యం కాంట్రకుట

పద్ధతి కాదు. బ్రతికినంత కాలం దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి. అదే

నిజమైన భక్తి అని దైవజనుడు తెలిపారు. నేను నా ఇషాటనుసారంగా

జీవించానని బాధపడి నిజమైన దేవుని కనుగొనవలైనని తలంచాను. నేను

ఇంటికి వెళ్ళి ప్రార్థించాను. నీవే నిజమైన దేవుడవైతే నాకొక సహాయం

చేయండి. నీవు నాకు కనబడనవసరం లేదు నాకు బ్రతకాలన్న ఆశ లేదు,

తండ్రి లేడు, ఆదరించేవారు లేరు, బ్రతికే ఆశ లేదు, డబ్బు లేదు. నా

మనసులో బాధ మీకు చెప్పుకుంటున్నాను.

నాకు మరణం కావాలని ప్రార్థించాను. నా శరీరంలో నుండి నా

ఆత్మ మధ్యాకాశంలోకి ప్రయాణం చేస్తుంది. ఎవరితో మాట్లాడాలని

భయపడాను. గొప్ప వెలుగు కనిపించింది. ఆకాశంలో పెద్ద హస్తాలు

చాచినట్లు కనిపించాయి. బాబు మొదటిగా దేవున్నే ప్రేమించాలి. నిన్ను

నేను చూచుకుంటను. నీవారిని ప్రేమించరాదు అన్నారు. పెదవులతో

ప్రార్థించాను. దేవునికి మనసు ఇవ్వలేదని గ్రహించాను. నేను గ్రహించిన

సత్యం ఏమనగా దేవుడనేవాడున్నాడు. వెలుగై యున్నాడు. మాట్లాడే దేవుడు

శక్తి గల దేవుడు, మహిమ గలవాడని నమ్మాను. బైబిలు మాటలు పదే

పదే వినాలన్నా ఆసక్తి కలిగింది. క్రమంగా మందిరానికి వెళ్లుటకు

ఆరంభించాను. బైబిలు సందేశాలు విని వాటిని పాటిస్తూ క్రమంగా నా

జీవితాన్ని మార్చుకోసాగాను. బైబిలు మాటలు నా హృదయాన్ని చలింప

చేసాయి. నా రోత బ్రతకు మారింది. 2002లో రక్షణ పొంది బాప్తిస్మం

తీసుకున్నాను. మా కులస్తులు మమ్ములను వెలివేసారు.

ఈ లోకంలో కులస్తులు లేకపోయినా పర్వాలేదు. క్రీస్తు ఉంటే

చాలు. ఎవరిని పట్టించుకోలేదు. కేవలం వాక్యానికి లోబడాను. నేను ప్రార్థన

చేసుకొని ప్రభువా! నా జీవనం కొరకు చిన్న ఉద్యోగం ఇప్పించండి అని

అడిగాను. సర్వశక్తి గల దేవుడవని మా బంధువుల ముందు సాక్షిగా

జీవిస్తానని నమ్మాను. ఆ తరువాత మలటరీలో చేరాలని ఆరుసార్లు

ప్రయత్నించి విపఘలమయయాను. చిన్న ఉద్యోగం చాలని అడిగాను. 8 వసారి

ప్రయత్నించగా ఆర్మిలో పసలైకుట అయయాను. ప్రార్థన ద్వారనే ఈ ఉద్యోగం

లభించింది. నాకు పసంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం రాగానే వెలివేసిన

బంధువులంతా చుట్టు చేరారు. ఏది కొలోపయానో రెండంతలుగా

దేవుడిచ్చారు. దేవుని కొరకు బ్రతికి సాక్షిగా ఉండాలని నిరణయించుకున్నాను.

నేను హైదరాబాదులో ట్రయినింగు పూర్తి చేసుకున్నాను. ప్రతి ఒక్కరు

నాకు దగ్గరయయారు. దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు

చెల్లించాను.

మొదటిగా పోస్టింగు గుజరాత్లో జలంద్ధ అనే ప్రాంతానికి వెళ్ళాను.

అక్కడ అన్య దేవతల ఆరాధనా దేవాలయాలండేవి. రక్రైస్తవులకు ప్రత్యేక

మందిరాలు లేవు. దేశం కొరకు బ్రతికే పరిస్థితి ఉండేది. ఇదే జీవితమనుకొని

లోకంలో పడిపోయాను. ప్రార్థన, వాక్యం, సహవాసానికి దారమాయ్యను.

క్రొత్తగా మందు తాగుట, తినుటకు ఆరంభించాను. గతంలో స్నేహితుడు

ఫోను చేసి తాగుదాం రమ్మని పిలిచాడు. తాగి ఆనందించాము. మరొక

స్నేహితుడు ఏడసతూ కొడుకు పుట్టి చనిపోయాడని తెలిపాడు. బాధలో

మందు తాగాము. నేను అన్ని తప్పులు చేయుటకు అలవాటు పడాను.

మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, జల్సాలు చేయసాగాను. నాలో

చనిపోవాలన్న ఆలోచనలు వచ్చేవి. లోకంలో డబ్బు బంధువులున్నారు

గానీ శాంతి లేదు.

ఆర్మీలో 2008లో �న్ 14వ తేది ఒక పెద్ద అదికారితో గొడవ

జరుగడం వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసాను. అహ్మాదాబాదులో ఆసుప్రతిలో

యేసు క్రీస్తు మలచిన జీవితాలు176

Photograph from page 91 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 91

చేరాను. ఆత్మహత్య నుండి, కోమా స్థితి నుండి దేవుడు బ్రతికించాడు.

పశ్చాత్తాపంతో ప్రభువును చేరి క్షమాపణ అడిగాను. ఈ లోకంలో సమసతం

వ్యర్థమని తలంచాను. తాతాకలికంగా ఈ లోకం సంతోషానిస్తుంది. దేవుడే

నాకు తోడుగా ఉంటాడని గ్రహించాను. దేవుడు నాకు విలువనిచ్చి, రక్షించి

ఉద్యోగమచ్చినందుకు దేవుని సంతోషపెటాటను. నేను కోమా నుండి బయటికి

వచ్చానంటే దేవుని సాక్షిగా ఉండుటకు బ్రతికాను. దేవునికి సాక్షిగా

ఉంటనని ప్రమాణం చేసుకొనగా దేవుడు సమాధామచ్చాడు. ఆర్మీలో 17

సంవత్సరాలు పని చేసి విరమంచాను.

అనేక విధాలుగా రక్షణ సువార్తను సాక్ష్యాన్ని ప్రకటిస్తూ, వివిధ

గ్రామాలు తిరుగుతా క్రీస్తే దేవుడని ప్రకటిస్తున్నాను. నేను నా స్నేహితుడు

రవికుమార్ కలిసి ఏ సంస్థలో చేరక స్వతంత్రంగా దేవుని మీద ప్రేమతో

ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆనందం అందరు పొందుకోవాలని

అనేకులు నన్ను దర్శించినపుడు సువార్త ప్రకటించుచా, అనేకులకు సాక్ష్యం

చెపూత నాకున్న సొవ్ముతో మందిరాన్ని ని]్మంచాను. సండేసాకలు

ఆరంభించాము. సత్య సువార్త అంతట ప్రకటించి ఆత్మల జాలరిగా

జీవించాలని నా ఆశయం. నేను ఇప్పుడు దేవుని సేవకునిగా పని చేస్తున్నాను.

యేసుతో నా ప్రయణం ద్వారా బ్రదరు భాసకరుగారు నా ఇంటరువా తీసుకున్న

రీతినిబట్టి ఆయనకు కృతజ్ఞతలు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు

మవ్ములను దీవించి మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.

సాక్ష్యం 32. ప్రభువు నన్ను తన భడడ్గా రక్షించుకొని ఆత్మల

జాలరిగా ఎన్నో ప్రాంతాలలో సంఘాలు స్థాపించి

దైవసేవలో లీనమయ్యాను. విలువైన భావం గల

పాటను రాసి గురితంపు పొందాను. దేవుని కొరకు

ప్రయాసపడి ఆయనను మహిమపరచు

భాగ్యమచ్చినందున ధనయడనయ్యాను.

బ్రదర్ కూరాకుల డేవిడ్ గారు,

ఉన్నవ చిలకలారి పేట,

ఫోను : 9491666419

పైన ఆకాశమందేగాని క్రింది బూమయందేగాని బూమక్రింద

నీళ్లయందేగాని యండు దేని రూపము నయినను విగ్రహమునయినను

నీవు చేసికొనకూడదు, వాటికి సాగిలపడకూడదు వాటిని

పూజింపకూడదు. నిర్గమ 20:4

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనములు. నేను

రాసిన మంచి పాటను బట్టి నెహ్రూగారు ల్యాంప్ మనిష్ర్టి

ద్వారా సేకరించిన క్లుప్త సాక్ష్యము. నేను పాట రాసిన

సంధర్బువేదనగా నా ఆత్మీయ నాయకుడు చెప్పిన ఒక

ప్రసంగంలో తృప్తికరంగా వాక్యబోధ చేయని సంధర్బుంలో, నాకు భారం

కలిగి యేసు నామము చాలా గొప్పదని గురితంపుగా రాయగలిగాను. నేడు

ఈ పాట ద్వారా రక్షణ పొందారని తెలిసి చాలా ఆనందిస్తున్నాను. ప్రభువు

మరలా శక్తినిసేత సేవ చేయగలను. సాక్షి దీపాలనే పేరున సేకరించిన ఈ

నా సాక్ష్యము అనేక సంఘాలలో పాడుకుంటా పాట తెలియని రక్రైస్తవులు

ఉండరు. నేను ఈ పాటను 1973లో రాసాను. ప్రసంగీకుడు ఆత్మీయ

నాయకుడు బలమైన నామం బలహీనంగా ప్రకటించిన సమయంలో

యేసు క్రీస్తు మలచిన జీవితాలు178

రాసాను. దేవుని సేవకులు నన్ను ఆత్మీయంగా ఆదుకున్నారు. ఆ రోజుల్లో

దేవుడు నన్ను తన సేవకు రమ్మని పిలిచారు. నేను లోబడాను, నా ద్వారా

దేవుడు 60 పాటలు రాయించారు. నేను రాసానని తెలసుకొని చాలా

మంది నా దగ్గరకు వచ్చి నన్ను కలిసారు చాలా ఆనందించాను. నా పాటను

తెలుగు వారు అనేక దేశాలలో పాడుకుంటున్నారని విని చాలా ఆనందించి

దేవునిని స్తుతించాను. నేను జీవించిన స్థలం చిలకలారి పేట దగ్గర

ఉన్నవ అనే చిన్న గ్రామము కాని అనేక ప్రాంతాలలో సేవ చేసాను.

కృషాణ జిల్లా, తారు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఆత్మ

జాలరిగా సేవ చేసాను. విశాఖ పట్నంలో కూడ సేవ చేసాను. అనేక

సంఘాలు దేవుడు కటాటడు. అనేక మంది ఆత్మీయంగా బలపడుతున్నారు.

నేడు శరీరం బలహీనవైనందన విజయవాడ ప్రాంతంలో ఉండవల్లి,

నులకేపట దగ్గర ప్రకాశ్ నగర్లో నివసిస్తున్నాను. ప్రభువు ఈ ప్రాంతంలో

సేవ చేయమన్నాడు. ఎ�ము ప్రార్థనా మందిరం ని]్మంచాము. అల్లుడుతో

పాటు సేవ చేస్తున్నాను. నా సేవలో అనేక మంది విశ్వాసులు స్థిరపడ్డారు.

దేవుడు నన్ను బలంగా వాడుకున్నారు. నా ద్వారా కొందరు సేవకులుగా

త్రిపుదు పొందారు. నా పాటను నంద్యాలలో ఇవ్మానుయేలు గారు రికార్డు

చేసారు. ఒకరు రాసిన పాటను మరొకరు స్వంతం చేసుకొనగా దేవునితో

అనుభవాలు ముఖ్యమని తెలిపాను. నా పట్ల దేవుడు అనేక అద్భుతాలు

చేసి దీవించారు. మొదటి భార్య ఒక సంవత్సరంలో మరణించగా రెండవ

వివాహం చేసుకున్నాను.

నేను రాసిన పాట

యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది

యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఎంతో ఘనమైనది

1. మోషే ప్రార్థించగా వున్నాను కురిపించితివి (2)

యెహోషువా ప్రార్థించగా సార్యచంద్దులనాితివి (2) ��యెహోవా��

2. నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)

అగ్నిలో పడవేసినా బభయమేమ లేకుండిరి (2) ��యెహోవా ��

3. సింహాల బోనురకైనా సంతోషముగా వెళ్ళిరి (2)

ప్రార్థించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) ��యెహోవా ��

4. చెరసాలలో వేసినా సంకెళ్ళు భగియించినా (2)

సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను (2) ��యెహోవా ��

5. పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)

పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే (2) ��యెహోవా ��

నా అభిప్రాయంలో క్రీస్తునందు రక్షణ పొందుట ఒక భాగ్యవైతే,

దేవుని పిలుపు నందుకొని కొనసాగుచా, ఆత్మల భారం కలిగి, దేవుని

సేవ చేయుట ధన్యతగా భావించి, నా తోబుట్టువులు, బిడ్డలు దేవుని సేవలో

కొనసాగుతున్నారు. ఈ పాటను బట్టి రచయిత ఎక్కడ ఉన్నారో అని నన్ను

కనుగొని, వివరాలు తెలసుకొని షాలువతో సన్మానించారు. ఒక కవరులో

బహుమతిని ఇచ్చి అభినందించారు. దేవుని సేవకులను గుర్తించి

గౌరవించుట వారు ఈ తరంలో ఉన్నారని చాలా ఆనందించి, దేవుని

స్తుతించి ఘనపరుస్తున్నాను. నా సాక్ష్యం చదువుతున్న మవ్ములను దేవుడు

దీవించను గాక. ఆమెన్

యేసు క్రీస్తు మలచిన జీవితాలు180

Photograph from page 93 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 93

సాక్ష్యం 33. అన్య కుటుంబంలో జన్మించాను. నా భడడ్కు రకత

క్యాన్సరు రాగ ప్రార్థన ద్వారా రక్షణ లభించింది.

క్రీస్తును నమ్మి నామకార్థంగా జీవించగా శోధనలు

ఎదురొకన్నాము. దర్శనం ద్వారా ఆత్మీయు అనుభవాలు

నేరాపరు. నేను సంఘం నడిపిస్తూ కుటుంబమంతా

యెహోషువ వలై సేవిస్తున్నాము. ప్రభువుకే మహిమ.

సిస్టు దెబోరా గారు,

సింగ్ నగర్, విజయవాడ,

ఫోను : 9642579811

వై విట్నెస్ టి.వి. ద్వారా సేకరించబడింది.

నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు

లోకమునకు వచ్చెను. లాకా 19:10

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనములు. నా

పేరు ఆదిలకీ�. ప్రభువును నమ్మిన తరువాత దెబోరాగా

మార్చారు. బట్టలు నేత చేయు వంశంలో జన్మించాను.

వివాహం అయిన తరువాత పాప పుట్టింది. పాపకు రకత

సంబంధమైన క్యాన్సరు వల్ల బాధలో ఉండగా, అనేక

మంది వైద్యులను సంప్రదించాము. కొందరు స్నేహితులు రక్రైస్తవ ప్రార్థనా

మందిరంలో భక్తులు చేయు ప్రార్థనల పఘలితంగా స్వస్థత లభిస్తుంది. మీ

పాప ఒక సాక్షిగా మారగలదని ఆశ చూపారు. హిందా ఆచారాలనుండి

మేము మందిరము ఆశ్రయించాము. దైవజనులు యేసు నామంలో

ప్రార్థించిన వెంటనే రకత స్రావం ఆగిపోయింది. మాకు సవాసతతనిచ్చిన క్రీస్త

శక్తిని గ్రహించాము. ఈ దేవుడు గొప్ప దేవుడని నవ్మాము. క్రీస్తే నిజమైన

దేవుడని నమ్మినా నామకార్థంగా జీవించాము. నాకు పాప తరువాత బిడ్డలు

లేరు. క్రీస్తు నామంలో ప్రార్థించగా బాబు కలిగాడు. ఆ తరువాత లోకాశలలో

లీనమయ్యాము. ఆయన చేసిన అద్భుతాలు మరచిపోయాము. అయితే

నామకార్థ జీవితం వ్యర్థమని చాలా బాధకరవైనదని గ్రహించాను. క్రీస్తును

చేరి లోతైన భక్తి జీవితం కావాలని కోరాము.

శ్రమలు వచ్చినా దేవుడు తప్పించాడు. నేను బాబును ప్రసవించే

సమయంలో గు��పువాతం వలన ప్రమాద స్థితికి చేరాను. బాబు లేదా

నేను ఒక్కరు మాత్రమే బ్రతరుకుతారని డాక్టు తెలిపారు. సిజేరియన్

ఆపరషన్ ద్వారా బాబును పొందగా నా గర్బు సంచి తీసివేసారు. కోమాలోకి

వెళ్ళాను. మరణ స్థితికి చేరాను.

ప్రభువు నన్ను దర్శించారు :

కోమాలో 3 రోజులుగా మరణంతో పోరాడే సమయంలో దేవుడొక

దర్శనమిచ్చారు. నేను బసాటపులో నిలబడాను. ఒక బససు కూడ ఆగలేదు.

ప్రక్కన ఉన్న వ్యక్తిని అడుగగా నీకు ఆయుష్షు ఉంది. ఇక్కడ ఎందుకు

ఉన్నావు వెళ్ళిపో అన్నారు. దీని అర్థం నాకు మరలా జీవం ఇస్తారని

గ్రహించాను. అదే విధంగా మాడు రోజుల్లో పూర్తిగా స్వస్థత పొంది ఇల్లు

చేరాను. సాతాను బాదించిననా క్రీస్తు నన్ను కాపాడి రక్షించారు. దేవుడు

నన్ను బ్రతికించాడు. ఈ సంఘటన 1988లో జరిగింది. దేవుడు చేసిన

మేళ్ళను పదే పదే మర్చిపోయాను. నా బాబు మరణించాడు. నా భర్త నీవు

నమ్మిన దేవుని మర్చిపో అన్నారు. మా పాపకు యవ్వనంలో రకత స్రావం

ఎకుకవయింది. గర్బు సంచి 13 యేట తీసివేయదలిచారు. తిరిగి దేవుని

చేరాము. ఆమెకు స్వస్థత లభించింది. తిరిగి దేవునికి దారంగా జీవించ

సాగాము. నాలుగు ఆటోలు కొని వ్యాపారం చేయగా నష్టం వచ్చింది.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు182

చాలా అప్పులపాలయయాము. అవసరాల కొరకు దేవుని వాడుకునేవారము.

2006లో పసపెటంబరులో నలుగురం పురుగుల మందు తాగాము. పక్క

ఇంటివారు చూచి శవాల గదిలో చేర్చాలన్నారు. శవ పరీక్ష చేయాలన్నారు

ఒక పెద్దాయన వచ్చి తలలో వెన్నెముకలో విషం చేరిందని తెలిపారు.

నలుగురికీ చికిత్స చేసి మందు క్కికంచగా బ్రతికాము. 15 రోజులు

ఆసుప్రతిలో ఉన్నాము. తెలిసిన వారు వచ్చి మమ్ములను చూచి చనిపోయారు

అని అనుకున్నారు. అద్దె ఇల్లు సీలు వేయగా, పొ�సువారు అద్దె ఇల్లును

మాకు అప్పగించారు. నరాలు దొరకలేదు నీర్సంగా మారాము. ప్రభువును

పూర్తిగా ఆశ్రయించాము. నన్ను ప్రభువు అభిషేకించగా నా ప్రార్థన ద్వారా

పక్క ఇంటి వారికి స్వస్థతలు కలిగాయి. నాకు తెలియకుండానే ప్రార్థన

శక్తిగా మారింది. అన్యభాషల వరముచ్చారు. నాలుగు లక్షల అప్పు ఏ

విధంగా తీర్చగలమని తలంచగా, అద్భుతంగా ప్రార్థన ద్వారా నేనే

తీర్చగలను అని వాగ్దానముచ్చారు.

నిద్ద ఉండేది కాదు. ప్రార్థన చేయుచుండగా నా అప్పులు దేవుడ

తీర్చాడు. నన్ను సేవ చేయమని ప్రభువు నాకు తెలిపారు. నేను అసహాయు

రాలిని సేవ చేయలేను అనగా హెాలాను, దెబోరాను చూపించారు. నీకు

సేవా పిలుపు ఉంది నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఏదో విధంగా వాక్యం

బోధించుటకు సిద్ధపరిచారు. నాకు సరిటపఫికేటు కావాలంటారు గనుక దహించు

అగ్ని సహవాసంలో 40 రోజులు ట్రయినింగు ద్వారా వాక్యం బోధించుట

నేరాపరు సేవలో ప్రవేశించాను. 1500 మంది మారుటకు ప్రభువు నన్ను

వాడుకున్నారు. 2013లో సేవలో ఉన్నాను. ఒక సంఘమచ్చారు ప్రభువు

నామంలో అద్భుతాలు జరుగుటకారంభవుయయాయి. సింగ�నగర్లో సేవ

చేయగలుగు తున్నాను. సాక్ష్యం చెప్పాలనే తపన ఉండేది. లోతైన భక్తిలో

ఉండగా దేవుడు దీవించారు. ఆసుప్రతి జోలికి పోలేదు.

చర్చికి పేరు కూడ ఇచ్చారు. మా నాన్న గారు గుడిలో పూజారిగా

ఉండేవారు. మా బంధువులు మమ్ములను ఇష్టపడక, మమ్ములను రావద్దని

నిందించారు. ఎందుకు చనిపోవాలనుకున్నారు అని కూడ బంధువులు

అడగలేదు. మా నమ్మకాన్ని ఇష్టపడలేదు, వారి కొరకు ప్రార్థించుట

మానలేదు. ఎయిడ్స్, క్యాన్సరు రోగుల కొరు ప్రార్థించగా దేవుడు స్వస్థత

నిచ్చారు. గతంలో లోతైన భక్తి లేనందన ఆత్మహత్య ప్రయత్నం చేసాము.

ఆ తరువాత ప్రభువు నామమునకు అవమానం రాకుండా బ్రతికించారు.

దేవుని దగ్గర పశ్చాత్తాపపడ్డాము. నేను నా ఇంటివారంతా సేవలో

ఉన్నాము. మా కులసు�లు దగ్గర బంధువులు చాలా విసిగించి బాధించారు.

గానీ మేము కలదక స్థిరంగా ప్రభువులోనే ఉన్నాము. నా కుమార్తె వివాహం

ప్రైస్తవ పద్ధతిలో ఘనంగా జరిగించారు. అల్లుడు కూడ దైవ సేవలో

ముందుకు కొనసాగుతున్నారు. వారికి శోధనలు వచ్చినా దేవునిలో స్థిరంగా

ఉన్నారు. ఇల్లు మందిరం ఒకే దగ్గర ఉన్నాయి. అద్దె కట్టి మందిరం

నడిపిస్తున్నాము. ఈ నా సాక్ష్యం చదువరులకు మేలు కలుగాలని నా దీన

ప్రార్థన. ఎన్నో బాధలలో ఉన్నపుడు దేవుడు రక్షించి నేడు ఆత్మల జాలరిగా

నిలిపారు.

దేవ దేవునికే స్తుతి, మహిమ, ఘనతా కలుగును గాక. ఆమెన్

యేసు క్రీస్తు మలచిన జీవితాలు184

Photograph from page 95 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 95

సాక్ష్యం 34. సాంప్రదాయ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.

అపజయం ద్వారా ఆత్మహత్య ప్రయత్నం చేయగా

దేవుడు వాక్యం ద్వారా రక్షించారు. చేతబడి ప్రభావం

అని దైవజనుని ద్వారా తెలిసింది. ప్రార్థన ద్వారా

విడుదల పొందాను. అమ్మ నాన్న భక్తి ఆధారంగా

కుటుంబంగా నేడు దేవునిని సేవిస్తున్నాము.

శ్రీమతి సునీతా రమేష్ గారు,

గుణదల విజయవాడ,

ఫోను : 7981117129

రక్షింపనేరక యండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక

యండునట్లు ఆయన చెవులు వందము కాలేదు మీ దోషములు మీకును

మీ దేవునికిని అడడ్ముగా వచ్చెను. యెషయా 59:1

1. పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనములు.

నా పేరు సునీత, దేవుని పరిచర్యలో ఉన్నాము. పాస్టు

సత్యంగారి నా సాక్ష్యం సేకరించబడింది. అవకాశమచ్చిన

దేవునికి సంఘానికి కృతజ్ఞతలు. అనుదినం నాతన

క్రియలు చేయు దేవునికి స్తుతి. నా సాక్ష్యం అందరికి

మేలకరంగా ఉండాలని నా ప్రార్థన. గొప్ప దైవజనుడు సువార్త టి.వి.

కలవారి టి.వి.లో సీపకరుగా ఉండి 500 పాటల రచయితగా ఒక సంఘ

కాపరిగా గురితంచబడిన పాస్టరుగారైన శ్రీ గంటా పీటర్ సింగ్ గారు, శ్రీమతి

ఎలిజబైత్ దేవదర్శిని గార్లకు ముగ్గురు కుమార్తెలలో చివరి కుమార్తెగా

1963 నవంబరులో జన్మించాను. మా తల్లి ఉద్యోగ రీత్యా విజయవాడలో

స్థిరపడ్డారు. నేను పుట్టినప్పుడు నా తల్లికి అనారోగ్యం వచ్చింది. 12

సంవత్సరాలుగా బాధదపడింది. ఒక స్రీత సువార్త ద్వారా తన సాక్ష్యం చెప్పగా

అమ్మ నామకార్థ స్థితి నుండి రక్షణానుభవం కలిగి, విశ్వాసిగా స్థిరపడగా

వెను వెంటనే స్వస్థత లభించింది. దేవుడు నన్ను బాగు చేసాడని తెలిపింది.

నా తల్లి దండ్రుల విశావాసం నాపై ప్రభావం చూపింది. నా తండ్రిని వివాహం

చేసుకునే సమయంలో చెంపమీద కొట్టి ఇది మంచి ఆపఘర్ అని తెలిపారు.

ఆమె అంగీకరించింది. మా నాన్న తల్లిదండ్రులు నాన్న జీవితం సరి

అవుతుందని ప్రయత్నించగా, మా అమ్మ నచ్చినందన మా అమ్మమ్మ

కూడ ప్రభువును అంగీకరించారని ప్రోత్సహించినందున, వివాహం

నిశ్చయవైంది. నాన్న అలవాటులలో మారుప లేదు. మరుస్టి రోజు పేకాట

కొరకు వెళ్ళిపోయారు. తరువాత తాగుట అలవాటయింది. కొందరు స్రీతలు

ఇంటికే వచ్చేవారు. మా అమ్మ దేవునిని అడిగారు. ఇది మంచి సంబంధమని

చెప్పావు. వ్యసనపరుడిని నాకిచ్చావని చాలా భారంతో ప్రార్థించింది. దేవునితో

పోరాడి ప్రార్థించేది.

మా నాన్న నీవు నాకు పుట్టలేదని అంటే బట్టలు సర్దుకొని మా

తల్లిదండ్రులు ఎవరు అని అడికగదాన్ని. మా అమ్మ నన్ను ఓదార్చిది. నేను

పుట్టినపుడు మా నాన్న వుళ్ళి ఆడ్రిల్ల పుట్టిందని చూడడానికి రాలేదు.

మా అతతలు వచ్చి చూచి చాలా ముద్దుగా ఉందని చెప్పగా అపుడు వచ్చి

చూసారు. బాల్యం నుండి నాకు అనారోగ్యంగా ఉండేది. 7వ తరగతిలో

;్లడింగు 2 నెలలు కొనసాగింది. అమ్మ మా నాన్నను పూర్తిగా దేవునికి

అప్పగించింది. 12 సంవత్సరాలుగా బాధపడుతా కొందరు విశ్వాసులతో

భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయమని కోరది. వారు భారంతో ప్రార్థించేవారు.

మా అమ్మ చాలా బాధపేవారు, భర్త కొరకు కన్నీటి ప్రార్థన చేసేది. మా

నాన్న మందు తాగడానికి బయటికి వెళ్ళగా అమ్మ మాత్రం డాబా మీదకు

వెళ్ళి ప్రార్థించేది. ఒక విశ్వాసి అమ్మను ఆదరించి, ఆమెతో కలిసి

ప్రార్థించింది. ఆమె ప్రేమ గల మాటలు వినగానే అమ్మకు ఆదరణ

కలిగింది. నాకు మంచి సహవాసం ఇవ్వండని ప్రార్థించింది. మా ఇంటి

పకకనవారు విశ్వాసులు. అమ్మ నన్ను గారాబంగా చూచేది. అమ్మ సాక్ష్యం,

యేసు క్రీస్తు మలచిన జీవితాలు186

వాక్య పరిచర్య ద్వారా పరిసరాల్లో ఉన్న స్రీతలు 12 మంది రక్షణ పొందగా

సహవాసంలో ప్రార్థించేవారు. 10వ తరగతిలో స్ప్పి అనే రోగంతో పాటు

కోరంత దగ్గుతో బాధపేదాన్ని. సాకలు తప్పించుకుంటనని మా అక్కలు

విమర్శించేవారు. అమ్మ తన తోటివారితో నా రక్షణ కొరకు ప్రార్థించాలి

అని కోరింది. నాతో అమ్మ చెపపనదేమనగా చిన్నీ, దేవునికి చిన్న పిల్లలంటే

ఇష్టం, దేవునికి ప్రార్థన చేసుకో అని నేర్పించేది. నేను ప్రార్థన చేసి ప్రభువును

నా హృదయంలోకి ఆహ్వానించాను. రక్షణ అనుభవం గురించి తెలియదు.

నన్ను మా పెద్దమ్మ దగ్గర ఉంచారు. ఆమె టీచరుగా పని చేసేది. రోజు

మా పెద్దమ్మ నన్ను సినిమాకు తీసుకొని వెళ�్లది. సాతాను నడిపింపు ద్వారా

జీవించేది. నిన్ను చంపడానికి సాతాను ప్రయతి�ంచుచున్నదని హెచ్చరించారు.

హెబ్రోను సహవాస ప్రార్థనలు మా ఇంట్లో జరికగవి. అందరి కోసం

ప్రార్థనలు చేసేవారు.

నా మనసు అశాంతిగా, అవిశ్రాంతిగా ఉండేది. గంగాధర్ అంకుల్

ఆంటీ మా సహవాసంలో ఉంటా, చాలా ప్రేమగా ఉండేవారు. బైబిలు

రెపఘరెనసులు చెప్పగా శ్రద్ధతో నేరచుకునేది. నాకు చాలా సన్నిహితురాలిగా

మారింది. మా అమ్మ నా వివాహ సమయంలో లేదు. పెద్దబాబు పుట్టినపుడు

ఆంటీ తన ప్రేమను చూపుతా నన్ను చేరి ఆదుకున్నది. ఇండోర్కు వచ్చి

అంకుల్ ఆంటీ ఇద్దరు ఒక నెల రోజులు నాదగ్గర ఉన్నారు. నన్ను చాలా

ప్రేమగా చాసుకునేవారు. తృణీకరించబడిన రాయి తలకు మాల రాయి

అయింది. రాజస్థాన్ సహవాసంలో దైవజనులు నాకు చేతబడి చేసారని

తెలిపారు. నాన్న రక్షణ పొందినందుకు నా మీద చేతబడి చేసి నాన్నను

దారం చేయాలని చూసారు. నాన్నను భక్తి నుండి చెదరగొటాటలని చూసారు.

మా నాన్న వదిలిపెట్టిన స్రీతలు నా మీద చేతబడి చేసారు. అయినను దేవుని

కృప్ దయవల్ల నాకు కృపావరాలను దయచేసారు. నా వివాహం గురించి

దేవుని చిత్తం తెలసుకోవాలని తల్లి మరణ సమయంలో నాకు తెలిపింది.

మా నాన్న అమ్మ చనిపోయినపుడు గదిలో ఉండి ఒక పాటను రాసారు. ఆ

పాట నాకు మాత్రమే తెలసు నాకున్న కృపావరాల గురించి అందరికి

అవగాహన లేదు. నాటి నుండి నేటి వరకు ఆయన ప్రత్యేకతలో ఘనంగా

వాడుకుంటున్నారు. నాన్న రాసిన పాట చాలా విలువైనది. కలిసి ఉన్నాములే

అనే పాట గొప్పగా రాసారు.

అమ్మ నాన్న మారిపోయారు. ప్రభువు ప్రేమలో సాగిపోయాము. నాన్న

పాట

కలిసి ఉన్నాములే కలిసి నడిచాములే కొంతకాలం ఈ లోకమందు

తోడు నీడగా ఉన్నాములే

1. నీదు రూపముమారిపోయే నీదు శ్రమలు ఆగిపోయే

నన్ను మార్చిగ యేసయ్య పాదములు కన్నీటితో తడిపావులే

సాటియైన సహకారిగాను కొంత కాలము గడిపావులే

చేయి విడిచి పోయావులే అని పాడారు.

నేను నాన్న కలిసి ఉన్నాము. నన్ను హత్తుకొని ఏడ్చారు.

ఆ సంవత్సరం నేను 10వ తరగతి పెఫయిల్ అయయాను. నా జీవితం వ్యర్థమని

తలంచి నిద్ద మాత్రలు మంగి చనిపోదలిచాను. నా తండ్రిని అమ్మ

మార్చింది.

రక్షింపనేరక యండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక

యండునట్లు ఆయన చెవులు వందము కాలేదు మీ దోషములు

మీకును మీ దేవునికిని అడడ్ముగా వచ్చెను. యెషయా 59:1

వాక్యం ద్వారా సాటిగా మాట్లాడారు. నేను కాపీ కొట్టినందువల్ల పెఫయిల్

అయినట్లు తెలిపారు. తరువాత చూడకుండ రాయగా ప్రథమ శ్రేణిలో

ఉతీతరణత పొందాను. ఇంటర్లో ప్రభువు యువతి యువకుల మధ్య బలంగా

వాడుకోసాగారు. నేను భ.ఎ. వరకు చదివాను నన్ను వివాహం చేసుకోవాలను

యేసు క్రీస్తు మలచిన జీవితాలు188

కున్న రమేష్గారు ఇంజనీరుగా పని చేసేవారు. తనకు కాబోయే భార్య

భక్తిగా ఉండి పాటలు పాడాలి. అని షరతులు పెట్టుకున్నారు. ఒక యాత్

మీటింగులో నన్ను చూచి వివాహం చేసుకున్నారు. నేను కూడ దేవుని

చిత్తం తెలసుకున్నాను. నేను వాక్యం ద్వారా స్థిరత కోరాను.

1 సమా 16లో మనుషులు లకష్యపెట్టు దానిని దేవుడు లకష్యపెటటడు.

ఆకృతి కోరవద్దని తెలిపారు. నీవు కోరుకున్నవాడు ఇతడే అని తెలిపారు.

చాలా విషయాలు కలల ద్వారా బయలు పర్చివాడు. నేను కలలో చూసిన

డ్రస్ వేసుకొని మరుస్టి రోజు నాకు కనిపించారు. దేవుడు సాచనలు

చూపించి వివాహానికి సిద్ధపరిచారు. నేను వివాహం చేసుకొని ఆయన

ఇల్లు చేరినపుడు ఆయన బాప్తిస్మం తీసుకోలేదు. యవ్వనంలో రక్షణ

పొందారు. దేవుని భడడ్గా ఉండేవాడు. వారు సియస్� చర్చికి వెళ్ళేవారు.

నామకార్థ విశ్వాసులుగా ఉండేవారు. వివాహం అయిన తరువాత ఇండోరులో

కాపురం పెటాటము. ఒంటరితనం ప్రతి వ్యక్తిని దేవునికి సమీపసతులుగా

చేస్తుంది. నన్ను దేవుడు ఆత్మీయు లోతుల్లోకి నడిపించుటకు తీవ్రంగా

నలుగగొటట సాగాడు. కొన్ని అనుభవాలు నేర్పించారు. ఎన్నో అనుభవాలు

దైవ సేవకుని వాక్యం ద్వారా గ్రహించాను.

ఆయన నాకు చాలా బంధకాలున్నాయి విడుదల కావాలన్నారు.

అప్పటికే నాకు ఆత్మ తాకిడి వల్ల అన్యభాషల వరముచ్చారు. దేవునిలో

ఎదుగుతానే ఉన్నాను. అయితే కొన్ని అనుభవాల ద్వారా లోకాన్ని దారం

చేసుకొని ప్రత్యేకంగా ఉండటకు నేరుపటకారంభించారు. నాకు విడుదల

కావాలి అని ప్రశ్నించగా, ఆ దైవజనుడు కొందరు విశ్వాసులతో నన్ను

చుట్టుముట్టి నన్ను ఆరాదించమని చెప్పారు. నేను ఆరాధించే సమయంలో

నా బాల్యం నుండి జరిగిన సంగతులు గురతు చేసారు. ఇందును బట్టి

చేతబడి శకుతలు ఉన్నాయని, దష్ట ప్రభావం మనుషులలో చేరి విభిన్న

వ్యాధులు కలిగించి, మరణానికి చేరనంతగా బాదించగలవని నా జీవితమే

సాక్ష్యం అని రూడి�గా చెప్పగలను. మా నాన్న గారు చెడు జీవితం జీవించగా

అమ్మకు దేవుడు ఆయన గురించి వివరించారు. నాన్న అంతా నిజమే అని

ఒప్పుకున్నారు.

దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు. ఇదిగో నేనొక నాతన క్రియ

చేయు చున్నాను. ఇపుడే అది వెులచును, వెనుక ఉన్నవి మరిచిపో నిన్ను

నేను సాక్షిగా వాడుకుంటను. అని వాగ్దానమిచ్చి ఆదరించారు. పౌలను

ఏరపరచుకున్నప్పుడు మాట్లాడినట్లుగా నాకు దర్శనం ద్వారా మాట్లాడారు.

అపొ 22 లో అన్యజనులకు వెలుగుగా ఉండుటకు ఆ నీతిమంతుని

చూచుటకు ఆయన చిత్తము చేయుటకు, నోటి మాట వినుటకు నిన్ను

ఏరపరచుకున్నానని తెలిపారు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత తీరా�ణం కావాలి.

క్రీస్తు సహాయం ఆదరణ విడుదల కోరాలి, అనుదినం దేవుని మాటను

అనసరిసేత దేవునిలో జీవించగలం. వాక్యం మన హృదయంలో ఉన్నపుడు

దేవుడు కార్యాలు చేస్తాడు. నేను కొన్ని సార్లు కోపంతో మాట్లాడేదాన్ని.

బుది�హీనుడు తన ముఖం మాడచుకొనును దేవుడు తన భడడ్లతో మాట్లాడి,

సమాధానం కలిగించి సరిచేస్తాడు. ఆత్మ ప్రోధం ద్వారా సరిచేసుకునేదాన్ని.

వాక్యం అనసరించుటకు దేవుడు నేర్పిస్తాడు. పొరుగువాని ఇంటికి తరచగా

వెళ్ళరాదని నేరాపరు.

2 కొరిందీ� 6:14లో విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఉండకూడదు.

అలా ఉన్నపుడే సరవాశక్తిమంతునికి కుమారులుగా, కుమారెతలుగా

ఉండగలం. రాజస్థాన్ వెళ్ళిన తరువాత వ్యక్తిగత సాక్ష్య అనుభవాలు అమ్మ

ద్వారా నేరచుకోగలిగాను. వాక్య బోధన ప్రార్థన అనుభవాలన్నీ నాన్న ద్వారా

తెలసుకోగలిగాను. సేవకులను ఆత్మీయంగా ప్రోత్సహించు పరిచర్య

నేర్పించారు. నాకు వ్యక్తిగతంగా అనేక అనుభవాలు నేరాపరు. దేవుడు న్ను

పోషించేవాడు. వాక్యంతో ఖండించే అనుభవం మా నాన్న నేరాపరు.

విజయమచ్చువాడు ఆయనే. నాకు సమాధానకర్తగా నిలిచాడు. ఈ విధంగా

రాజస్థాన్లో నా ఆత్మీయు అనుభవాల ద్వారా పరిచర్య ఆరంభవుయింది.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు190

పరిచర్య వెయ్యి రూపాయలతో ఆరంభవుయింది. చర్చికి వెళ్ళడానికి

పెట్రోలుకు డబ్బు లేదు. దేవుడే చూచుకుంటాడు అన్నాను. నా భర్త నాతో

నీలాంటి విశావాసం నాకు లేదు అన్నారు. పక్క విశ్వాసిని 200 అడిగి

తీసుకోవాలనుకున్నాను. ఒక పాటతో లేదా వాక్యం ద్వారా ప్రభువు

మాట్లాడగలరని చూచాను. మేము వెనుక కూరచున్నాము హిందీలో పాట

పాడుతున్నారు.

నన్ను అడుగుము నేను ఇస్తాను. లోటు పాటులన్నీ నేను తీరుస్తాను,

మనసుతో అడిగితే ఇస్తాను. మనసుతోనే చేయగలను. సంతోషంతో

ఉండి స్తుతి గీతం పాడుకో చింత వదులుకో. నీ దేవుడు సజీవుడు నీ గోడు

వింటాడు. నాకు 50 రూపాయలు కావాలి ప్రభువా అని దేవుని అడిగాను.

ప్రార్థన ముగించగానే నా దగ్గరకు వచ్చి పాస్టమ్మగారు నా చేతిలో సొవ్ము

పెటాటరు. దేవునిని 50 రూపాయలు అడిగాను పెట్రోలు బంకు దగ్గర

డబ్బు చూడగా 500 రూపాయలు ఉన్నవి. పాస్టమ్మకు ఫోను చేసి ఎందుకు

డబ్బు ఇచ్చారని అడుగగా పాస్టు గారికి దేవుడు అన్ని బయలుపర్చగలడు.

నీకు 500 ఇమ్మని పాస్టు గారు నాకిచ్చారు. అని చెప్పింది. మన

నోటి నుండి మాట రాకముందే ప్రభువుకు మన విషయాలు, అవసరాలు

తెలుస్తాయని దేవుని నమ్మి స్తుతించాము. ఎన్నో గొప్ప అనుభవాలిచ్చారు.

నా భర్త పరంగా వాగ్దానముచ్చారు. ఆ రోజు పాస్టు గారు నా భర్తతో

మీకు నాలుగు చక్రాల బండిని కొతతది మీకు దేవుడిస్తాడన్నారు. మీకు ఏ

రంగు కారు కావాలి ఏ పేరు గల కారు కావాలో దేవుని అడగండి అన్నారు.

మేము దేవుని ప్రార్థించాము మారుతి 800 బాడిద రంగు కావాలని

అడిగాము. సరిగాగ మాడు రోజుల్లో జరిగిన అద్భుతం నన్ను ఆశ్చర్య

పరిచింది. మా ఆయన స్నేహితుడు గిపుట ఇస్తూ కారు కొన్నాడట. మా

ఇంటి ముందు కారు ఆగిందని ఫోను వచ్చింది. ఆ వ్యక్తి నా భర్తతో నేను

కొంత సొవ్ము కటాటను, నెల నెలకు 4000 రూపాయలు కట్టుకో అన్నారు.

ఈ కారు నీదే అన్నారు. కారుతో 13 సంవత్సరాలు చర్చి సరభయలకు

సహకారిగా ఉండేవారం. మనకు ఏది కావాలో దేవునికి చెప్పాలి దేవుడు

మన అవసరాలు తీర్చగలడు మరొక కారు ప్రభువిచ్చారు. పఫిలిపిప 4:4

ప్రకారం దేని గురించి చింత పడకుండ దేవుని అడగాలి, దేవుని స్తుతించాలి.

ఆ తరువాత హెబ్రీ 11:6 ఆయన వద్దకు వచినపుడు పఘలితమస్తాడని

నవ్మాలి. సమాధానము ఘనత విజయమచ్చి దీవిస్తాడు. క్రీస్తు మా

జీవితాలలో అడుగడుగునా అద్భుతాలతో దీవించి, నడిపించి బలమైన

సాక్షి జీవించే ధన్యతనిచ్చారు. అమ్మ నాన్నల ప్రార్థనా జీవితం నిసావార్థ

సేవా పఘలితాలు మీకు అండగా ఉండి క్రీస్తు పరిచర్యలో అనేకులకు

మారగదర్శికులుగా జీవించు ధన్యతనిస్తున్నాయి. మన జీవితాలు క్రీస్తుకు

అంకితం చేసి జీవించాలని మా ప్రార్థన.

దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్

యేసు క్రీస్తు మలచిన జీవితాలు192

↑ పైకి / Back to top