యేసు క్రీస్తు మలచిన జీవితాలు
యేసుక్రీస్తు
ప్రధమ ముద్రణ
మలచిన జీవితాలు
జనవరి 2023
ప్రతులు
1000 కాపీలు
సేకరణ :
ప
శ్రీమతి కరేస్ విజయ
సంకలనం
సిస్టర్. గ్రేస్ విజయ
విజయవాడ, అమెరికా
12345678901234567890123456789012123456789012345678901234567890121234567890123456789012345678901212345678901234567890123456789012123456789012345678901234567890121234567890123456789012345678901212345678901234567890 12345678901234567890123456789012123456789012345678901234567890121234567890123456789012345678901212345678901234567890123456789012123456789012345678901234567890121234567890123456789012345678901212345678901234567890 12345678901234567890123456789012123456789012345678901234567890121234567890123456789012345678901212345678901234567890123456789012123456789012345678901234567890121234567890123456789012345678901212345678901234567890 12345678901234567890123456789012123456789012345678901234567890121234567890123456789012345678901212345678901234567890123456789012123456789012345678901234567890121234567890123456789012345678901212345678901234567890
యేసు క్రీస్తు మలచిన జీవితాలుయేసు క్రీస్తు మలచిన జీవితాలు12


అభినందనలు
శ్రీమతి గంటా గ్రేస్ విజయ, గత 60 సంవత్సరాలుగా
నాకు మంచిస్నేహితురాలిగా ఉన్నారు. వీరిలోని దైవ
ప్రేమ, ే్నేహాభావం, దైవసేవ కులను ఆర్థికంగా
ప్రోత్సహిస్తున్న విధానమునుబట్టి దేవుని స్తుతించు
చున్నాను. ఈమె దైవసేవపట్ల ఎంతో ఆసక్తి కలిగి,
ప్రభువుకు సాక్షిగా అనేకరీతులుగా వాడబడుచున్నారు.
వీరు అనేకుల ఆత్మీయు సాక్ష్యాలు సేకరించి చాలా
పుస్తకాలు వ్రాసి, ప్రచురించి, ఉచితముగా పంచుచున్నారు. వాటిని చదివి చాలామంది
ప్రభువును తెలసుకొని, ఆత్మీయముగా బలపడుచున్నారు. వీరు ప్రచురించుచున్న
దైవజనురాలు పెర్సి థెరిస్సా గారి ఆత్మీయు సాక్ష్యమునుబట్టి దేవునికి వందనాలు.
సహోదరి పెర్సి థెరిస్సాగారు రక్రైస్తవ కుటుంబములో పుట్టి, దైవభక్తిలో
పెరిగారు. వీరి తల్లిదండ్రులు రూబైన్ దంపతులు, దైవ సేవాసక్తి కలిగి
ఉద్యోగము చేస్తూ దేవుని సేవ నిరివారామంగా చేస్తూ, సంఘాలు స్థాపించారు. వీరి
కుమారెత పెర్సిగారు చిన్ననాటినండి ప్రార్ధనాశక్తి కలిగి, 40 రోజులు ఉపవాస ప్రార్ధనలు
చేసి పరిశుద్ధాత్మ, ఆత్మవరాలను పొందుకున్నారు. వాటిలో పాటలు వ్రాసే వరం,
సవారకలపన ముఖ్యవైనవి. ఆమె 16వ ఏట వ్రాసి పాడిన పాట ""ఎంత మంచి
దేవుడవయయా - ఎంత మంచి దేవుడవేసయయా" ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ
పాటను అన్ని రక్రైస్తవ సంఘాలలో పాడుకుంటా, దేవుని స్తుతించుచున్నారు. ఈ
పాటను వినిన అనయలు ప్రభు యేసు ప్రేమను, గార్చి తెలిసికొని ప్రభువును రక్షకునిగా
అంగీకరించుచున్నారు. పరిశుద్ధాతయ్మడే వీరికి ఈ అద్భుతమైన పాటను అను
గ్రహించారని నమ్మి ప్రభువును స్తుతించుచా, వీరిని అభినందించుచున్నాను.
ప్రభువు వీరు చేయుచున్న సంఘ సేవను, య�వనసు�ల మధ్య పరిచర్యను
పఘలింపజేసి ఈ కుటుంబమును అన్ని విధాలుగా ఆశీర్వాదించాలని కోరి ప్రార్థిస్తూ...
ప్రభు సేవలో,
భషప్ రచెల్ జ్యోతి కొమానపల్లి
కో-ఫ�ండర్, మన్నా గ్రాప్ ఆఫ్ మనిస్రీటస్
ు�ల్ఞిో దీట��బర్లీఊట�ట �ూథన్చిీఊరీాజౌా దీడ్చివిషనీవిటఊ
క్రీస్తునందు ప్రియ పాఠకులకు,
యేసయ్య దివ్యనామమున శుభకాంక్షలు.
అద్భుతమైన సాక్ష్యాలతో కూడిన మరో మంచి గ్రంథం
మీ చేతుల్లోవుంది.
ఈ సాక్ష్యాలను సేకరించటంలో అలుపెరగని
ఉత్తమ దీిరోతతమురాలు మన ప్రియ సోదరి శ్రీమతి
గ్రేస్ విజయగారు. సిస్టర్ గారు పట్టుపటాటరంటే ఆ
పని అయిపోయే దాకా విశ్ర్మంచరు, నిద్దపోరు!
దేవుని సేవ పట్ల, సాక్ష్యాల సేకరణ, ప్రచురణ ప్రియసోదరికి దేవుడిచ్చిన
భారాన్ని బట్టి, ఆసక్తిని బట్టి, అంకురి�త దీకషను బట్టి నేను దేవునికి ఎంత గానో
స్తుతులు సమర్పిస్తుంటను
దేవుని మహిమార్ధవై తెలుగు వారికోసం, ప్రపంచ వ్యాపతంగా ఉన్న మన
తెలుగు వారి కోసం గత 46 సం��రాలుగా ప్రతి నెలా స్పందన ఆధ్యాత్మిక
మాసప్రతిక ్రపచరించబడుతున్న సంగతి పాఠకులకు విదితమే. ప్రతి నెలా
గ్రేస్ విజయగారు గారు సేకరించిన సాకష్యాలలో ఒకటి మా ప్రతికలో
ప్రచురిస్తుంటాము. పాఠకుల వద్ద నుండి విశ�షవైన ప్రతి స్పందన ఈ సాకష్యాలకు
వస్తుంటుంది. దేవునికి సోత్రతాలు!
వరన్ని గ్రంథాలు మన ప్రియమ సోదరి కలంనుండి వెలువడాలని,
సార్వత్రిక సంఘాలకు ఈ ప్రచురణలు కేషమాభివృది� కరంగాను, ఆత్మీయ
అభివృద్ధికి సాయకరంగాను ఉండాలని ప్రభువు కృపాసనం వద్ద విజ్ఞాపన
చేస్తూ....
ప్రభువు సేవలో మీ ్ర్రియసోదరుడు
దేవసహాయం దండల
జనవరి 20, 2023
యేసు క్రీస్తు మలచిన జీవితాలు4

ముందు మాట - మంచి మాట
రెవరెండు భక్త వత్సలదాస్,
నయాజైర్సీ, అమెరికా
గౌహాతి (అస్సాం), తెలుగు ప్రజల తొలి విష్నెరి (1967-70)
వై.యం.సి.ఎ , రీజినల్ పసపకటరీ,
ఆంధ్రప్రదేశ్(1975- 2000)
గౌరవ సంఘ కాపరి, గ్లోబల్ బాప్టిస్టు చర్చి, నెల్లారు,
2003-2022
ప్రభువు నామములో అందరికి శుభములు. ఈ పుస్తకము అనేకులకు గొప్ప
ఆత్మీయు మేలు కలిగిస్తుందని దృడిడ నమ్మకంతో దేవునిని ప్రార్థిస్తూ అనేకులకు ఆత్మీయంగా
గొప్ప ఆధ్యాత్మిక చైతన్యము కలిగించి క్రీస్తుకు సాక్షులుగా జీవించగలరని ఆశిస్తున్నాను.
చాలామంది వ్యకుతలు దేవుని ద్వారా వారు పొందిన అనేక వేళ్ళను పొందుకుంటానే,
విద్యలేమ వల్ల లేదా రాతపూర్వాకంగా తెలియపరచగల అవకాశాలు లేక లేదా
బలహీనతల వల్ల ఆధునిక వనరులను ఉపయోగించే పరిజ్ఞానం లేక బయట
ప్రపంచానికి తెలియజేయ లేకపోతున్నారు. దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకొని
(1కొరిందీ� 1:26) వారి ద్వారా గొప్ప కార్యాలు చేయించగలరని సోదరి పకరేస్ విజయ
గారిని సాక్ష్యాల సేకరణలో, బంగారు పరిరగ రూపంలో ఆధ్యాత్మిక జీవిత సత్యాల
వివరణలోనా ప్రభువు ప్రేమంచి, పని కలిపంచి స్పఘలతనిస్తున్నారని తలంచుచున్నాను.
ఈ పరిచర్యలో నిగాడింగా చాలా పశమ దాగి ఉంది. విష్య సేకరణ, కూరుప,
నేరుప, ఓరుప ముపదించుటకు ఆర్థిక వనరులు ఆమె పరిచర్యకు సహకరించే విశావాసులైన
వ్యకుతలు తప్పక అవసరము. నేటి సమాజంలో, ప్రాంతీయు, కుల విచక్షణ, ధనాశపరుల
చొ�వ, అస్మదీయులు, తస్మదీయులు పకషపాత ధోరణి యీ పరిచర్యలో ప్రవేశము
లేదు. గతంలో పకరేస్ విజయ సోదరి 52 పుస్తకాలు ముపదించారు. రెండు సాక్ష్యాలు
పుస్తకాలుగా 54, 55, పుస్తకాలు ముపదించుచు 53వ పుస్తకంగా ఆత్మీయ సత్యాల
సేకరణ బంగారు పరిరగగా ముపదరణ చేయు బాధ్యత వహించారు. నా ముందు
మాటలను కోరినందన నా భావాలు పంచుకొనుచు అభినందించే అవకాశం కలిగించిన
సోదరి పకరేస్ విజయకు నా ప్రేమపూర్వాక కృతజ్ఞతాభివందనములు.
నేను గుంటారు ఎ.సి. కాలేజీలో చదివే రోజుల్లో నా భార్య, ఆమె సోదరి
ద్వారా పకరేస్ విజయ సోదరి నాకు పరిచయం అయియంది. ఆమెకు 18 సంవత్సరాల
వయససు నుండి నేటి వరకు సుపరిచితులము. ఆ రోజుల్లో గంటా పకరేస్ విజయ
సోదరుడు గంటా పీటర్ సింగ్ గారు నాకు స్నేహితులుగా ఉండేవారు. అప్పటి పకరేస్
విజయకు నేటి పరిణతతో ఆధ్యాత్మికంగా, తెలుగు భాషాపరంగా క్రీస్తు సాక్షుల
అన్వేషణలో నిమగ్నమై బైబిల్ బోధల పట్ల అధిక ఆసక్తితో కొనసాగు ఆమె జీవిత
విధానము నన్ను ఆశ్చర్యపరచింది. ఆత్మల జాలరిగా అవిరామంగా చేస్తున్న నిండైన
విగ్హాములో క్రీస్తు ప్రేమ కనిపస్తునే ఉంటుంది. నాకు కీర్తనల పుస్తకంలో ఒక ప్రైస్తవ
విశ్వాసి కీ.శే. మల్లెల దావీదు గారు ఆంపధ ప్రైస్తవ కీర్తన పుస్తకంలో 356వ పాటలో
సాక్ష్యమును గార్చి కొన్ని మంచి మాటలు వివరించారు.
పల్లెటారి జనుల రక్షణ భారం నాపై ఉంది. పెద్దలకు, పిల్లలకు క్రీస్తు ప్రేమ
యొక్క సావానుభవాన్ని తెలియజేయాలి. దికుక, దెసయు తోచని పరిస్థితులలో మకుకవతో
మనశ్శాింతినిచ్చేవాడు క్రీసేత అని దు:�తులకు తెలుపవలైను. ఘోర పాపులైన చోరులైనా,
జారులైనా, అనాచారులైనా క్రీస్తు కూరిమతో రక్షించను అని సీవాయానుభవములో
నవ్మునట్లు చెప్పాలని తెలిపారు. ఈ రెండు సాక్ష్యాల పుస్తకాలల్లో వివిధ వ్యకుతల
అనుభవ సాక్ష్యాలు 100మంది సీవాకరించగా వాటిలో కొన్ని క్రీస్తును అసహ్యించుకొనే
వారిగా నుండి, కులగరవాముతో విపరవీగిన రోజుల్లో చెడు సహావాసాలతో
అనారోగ్యమునకు గురియె�ు రక్తము గ్కుకకొని ప్రాణాపాయ స్థితిలో నున్న వారు క్రీస్తు
ప్రేమను గార్చి స్నేహితులు లేదా ప్రైస్తవ విశావాసులైన నర్సుల పపరోధమును విని
ఆత్మ నింపుదల దర్శనాలు పొంది ఆత్మ జాలరిగా మారి పాస్టర్లుగా ఆయా ప్రాంతాలలో
సేవ చేస్తున్న వారి విశావాస్ గాధలు ఆశ్చర్యము కలిగంచగలవు. కొందరు వ్యాదిగ్స్తులై
కేన్సర్లు, టయామర్లతో బాధలో నుండగా ప్రభువుే్ ప్రార్థించగా క్రీస్తు దర్శినముచ్చుట
స్వరముతో వాక్యము ద్వారా మాట్లాడుట, కారు ప్రమాదంలో కాలు చేయి
పోగొట్టుకొనగా అద్భుత స్వస్థతల సాకష్యాలున్నాయి.
ఎంతగానో పశమంచి యాటయాబ్ల ద్వారా విని సంప్రదించి సీవాకరించి,
సేకరించి, సంకలనం చేసి ప్రచురించు ఓరుప, సహనము దేవుడిచ్చిన ప్రత్యేక
కృపావరంగా తలంచగలను. పురుషోత్తమ చౌదరి గారు 347వ కీర్తనలో పలు
శోధనలు బాధలు ఎదురొకనగా యేసు సమస్యలకు జవాబు సంరక్షించువాడని చాటి
చెప్పి సాక్ష్యం వివరించారు. పకరేస్ విజయ సోదరి తన కుమార్తె డా. బయాలా భర్త
యేసు క్రీస్తు మలచిన జీవితాలు6

డాక్టు హేమంత్ గారి ప్రథమ పుత్రిక పుట్టిన సందర్బుంలో అమెరికా విచ్చేసి తన
60వ ఏట ప్రభువు దివ్య దర్శనం ప్రవచనాత్మక నడిపింపుతో ఆరంభించిన సాక్ష్యాల
సేకరణ నేటికి 55 పుస్తకాలుగా యు.యి.సి. ఎఫ్. వారి వెబ్సైట్ లో
గీగీగీ.తి.లి.�తీ.దీలిశి
52 పుస్తకాలు చేర్చగా 3 పుస్తకాలు త్వరలో చేరుటకు సిద్ధంగా నుండుటను బట్టి
దేవునిని స్తుతిస్తూ, అభినందనలు తెలుపుచున్నాను. త్వరలో 60 పుస్తకాలు పూర్తి
చేయాలని నా దీవెనలు అందిస్తున్నాను.
ఆమె ఆరంభించిన ఉత్తమ పరిచర్యను ప్రోత్సహించి ఆర్థిక సహకారమందించిన
కుటుంబ సరభయలు అభినందనీయులు. పుస్తకాల రూపమేరపడుటకు పశమంచిన డి.టి.పి.
చేసిన డేవిడ్ వైరకల్, తపొపపపులు సవరించిన సోదరి జాయ�ు గారు, సోదరి వసంతగార్లు
బంగారు పరిరగను సవరించి సమకూరుపనిచ్చి శోబభనిచ్చిన శ్రీ బైల్లంకొండ శివాజీగార్లు
ప్రోత్సహించిన దండాల దేవసహాయం గారు, గపూర్ గారు భారతదేశంలో వివిధ
ప్రాంతాలలో గల విశ్వాసులు అమెరికాలో ప్రార్థనాపసల్ సరభయలు, ప్రత్యేకంగా
యు.యి.సి. ఎఫ్ వెబ్ పసైటులో నిలిపి ఆయా ప్రాంతాల వారు చదువుటకు వీలు
కలిపంచిన పపముఖ సరభయలందరినీ అభినందిస్తున్నాను. అన్నిటిని మంచి దేవుని
దీవెనలైన్నో నిండారుగా అందుకొవాలని మరెన్నో పుస్తకాలు పవాయు సామర్థ్యత ఆత్మ
బలము ఆయురారోగ్యాలు దేవుడివ్వాలని నా ప్రార్థన.
ప్రేమతో అన్నయ్య
భక్త వత్సలదాస్
ముందు మాట - మంచి మాట
ప్రభుని దివ్య చరణాలకు వినయంతో నవసకరిస్తూ,
నిండు కృతజ్ఞతతో ఈ సాక్షుల సేకరణ అనుభవాలన్ని దేవుని
చిత్తములో నుండగా 54వ పుస్తకాన్ని ప్రచురించు ధన్యత్రై
దేవునిని స్తుతిస్తున్నాను. గొప్ప విశావాస్ వీరులు కూడా ఇతరంలో
నున్నరని తెలుపటకు నాకీ పరిచర్య భాద్యతలు ప్రభు విచ్చారు.
వేలకొలది ప్రసంగాల కన్నా ఒక బలమైన సాక్ష్యము మన్న.
మనమే లోకం చదివే పత్రి కలము గనుక యీ విలువైన సాక్ష్యాలను యుటయాబు ద్వారా,
వ్యక్తిగతంగా, స్నేహితులు సహావిశ్వాసుల ద్వారా వైవిట్నెస్ టి.వి.ద్వారా సాక్షి దీపాల
శీరి�కలో అవిరాముగా పశమంచి సాక్ష్యుల నివాసాలను దర్శించి సేకరించిన భానుపపకాశ్
గారు నెపహ�గారికి నిండు కృతజ్ఞతలు ముందు మాట వ్రాసి అన్నయ్య బభకతవకషలముగారికి,
పశీ శివాజీగారికి, పశీమతి జాయ�ు పిటర్ గారికి, కృతజ్ఞతాలు.
ఈ సం�� 2022-2023 వరకు సీవాకరించిన 101 సాక్ష్యాలను రెండు పుస్తకాలుగా
ప్రచురించు ధన్యత్రై ఆనందిస్తున్నాను. బంగారు పరిరగ అనే భావాలన్ని ఎందరికో
ఆత్మీయవెళుకువుల నందిస్తున్నాయన్న ప్రేరణతో పబదర్ పశీ శివాజీ గారు 53 వ పుస్తకంగా
అధిక పశమకోర్చి పాత భావలు స్పకమరీతిగా మంచి భాషలో మలచి ముపదించే బాధ్యత
చేపట్టిన జ�దార్యానికి వారికి నిండు కృతజ్ఞతాలు. రెండవ పుస్తకము పపచురణ్రై డాక్టు
దండల దేవ సహాయంగారు చేయుతనిచ్చుటను బట్టి వారికి కృతజ్ఞతలు. గతంలో ఎన్నో
పుస్తకాలు ముపదించి అనేకులకు పరిచయము చేయుటలో వీరు కృషి చేయగా అమెరికాలో
గీగీగీ.తి.లి.�తీ.దీలిశి
లో 52 పుస్తకాలు పకమంలో అనేకులు వీక్షించే కృప నిచ్చిన
కుమారుడు జాషువా ఫణి పిల్లి గారిక కృతజ్ఞతలు.
ప్రస్తుతము 54 వ పుస్తకము ముపదరణ్రై అకుంఠత దీక్షతో తపొపపపులను సవరించిన
కృషి పఘలితముగా నేను అభినందిస్తూ కృతజ్ఞత చెల్లించ దగిన సోదరీమణులు పశీమతి
జోయ�ు గాను, పశీమతి వసంత గారికి నిండు వందనములు. పశీమతి వసంతగారు వారి
కుటుంబము గత మాడు పుస్తకములను అతి పశద్ధతో అతి శోబభతో అందంగా ముపదించి
అనేకుల ప్రశంసల నందు కున్నారు వారి దీక్ష గొప్పది. దేవుని దీవెనలు వెుండుగా
వీరందరికీ అందలాని నా దీన ప్రార్థన. డి.టి.పి చేయుటలో ఓరుపతో ముగించిన
కుమారుడు డేవిడ్ వైకిల్కు నా కృతజ్ఞతలు నా యీ మాడు పుస్తకాల ముపదణలో ఆర్థిక
సహాయ ముదించిన నా కుమార్తె డాక్టు బయాలా, భర్త గారు డాకటకు హెామంత్ గార్లుకు
దీవెనలు, నా కుమారుడు ... కోడలు కవిత పేలకు మా స్వంత సంఘ పరిచర్య ్రై
సహకారముచ్చారు. ప్రతి వ్యక్తి నా పరిచర్యకై సహకారముచ్చారు వారికి నా కృతజ్ఞతలు
సదా మీ సేవలో
పకరేస్ విజయ
యేసు క్రీస్తు మలచిన జీవితాలు8

అంకిత దైవసేవ
ప్రేమ నమ్మకముగల ప్రభువైన యేసుక్రీస్తు
నామములో అందరికీ వందనాలు. 2023 నాతన
సందత్సర శుభాశీససులు.
నన్ను యోగయనిగా భావించి అమ్మ పకరేస్
విజయమ్మ గారు వారి పుస్తకాలకు ముందు మాటలు
పవాయమని అడిగినందుకు కృతజ్ఞతలు. దేవాది దేవునికి
స్తుతులు చెల్లిస్తున్నాను.
ఈ పుస్తకాలలోని భాష్గాని, వాక్య నిరా�ణములు గాని ముఖ్యమని
భావించకుండా మానవ ఆధ్యాత్మిక పరిపూరణ జీవితానికి దోహాదపే విధంగా 2023లో
ముపదించిన సాకష్యపు పుస్తకాలు, ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు"(బంగారు పరిరగ)
చదివి అమ్మ యొక్క మంచి మనసును పగహించి దేవుడే నాకపపగించిన బాధ్యతగా
పగహించి ఈ పుస్తకాలకు ముందుమాటలు పవాయటానికి నేనెంతో సంతోషంగా
భావిస్తున్నాను.
దేవుడు దీర�దర్శ. ఆయన పపణాళ్ళకలు ఆయన చిత్తము. మొదటి వాడిని
కడపటివాడుగాను, కడపటి వాడిని వెుదటివానిగాను చేయగల సమర్థుడు.
ఒక వ్యక్తి తన పపమేయం లేకుండా దేవుని పనిచేసుకుంటా... తన కోసం,
తన భడడ్ల కోసం ఏ రకమైన సావార్ధం లేకుండా, శారీరక, మానసిక, ఆర్థిక స్థితిని
చూడక దేవుడు తనకపపగించిన బాధ్యతగా సీవాకరించి పిచ్చిగా ముందుకు వెళ్ళిపోవడం
అన్నది నిజమైన అంకిత దైవసేవ. ఇది అందరివల్ల సాధ్యంకాదు.
భారతదేశంలో నేడు ఉబభయ తెలుగు రాపషాటల్లో దేవునిసేవ బహు కష్టతరంగా
ఉన్న ేపపధ్యంలో.. సువార్త సేవా పపమద నిరంతర వెలుగు కోసం ఒత్తిలా, నానెలా
ఈ సాక్ష్యాల పుస్తక "సాక్షి దీపాలు" కొడిగటటక ఏదో ఒక రూపంలో దైవాన్ని గార్చి
సాక్ష్యం పలుకుతా ఉంటాయి. భారతదేశంలో ప్రైస్తవ్యం ఎప్పటికీ పపబలుతానే
ఉంటుంది.
""నన్ను గార్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు— ఆయన నన్ను గార్చి ఇచ్చు
సాక్ష్యము సత్యమని నేనెరుగుదును. అతడు మండుచూ పపకాశించుచున్న దీపవై
యండెను. యోహాను 5: 33,36.
ప్రభువు ఎన్నో దీప స�ంభాలను వెలింగించి భవిష్యత్ తరాలకు "సాక్షి దీపాలను"
నిలబైడుతున్నాడని ఎందురు పగహించగలరు?. వెలిగించబడిన దీపానికి తన వెలుతురును
గార్చి తెలియకపోవచ్చు. వెలిగించిన వ్యక్తికి బభవిష్యత్లో తాను వెలిగించిన దీపం
యెక్క శక్తిని ముందుగా పగహించలేకపోవచ్చు. కాని, దేవుని ప్రణాళిక ఉంటేనే ఇది
జరుగుతుంది. ఇది సత్యం. దీపాన్ని వెలిగించిన వ్యక్తి అంతరా�నమయయాడు. వెలిగించిన
దీపం ఈ విశావానికి నిరంతర వెలుగులిస్తూనే ఉంది.
అవును, అమ్మ పకరేస్ విజయమ్మ మరొకసారి మండుచూ మెలిగే దీపాలను
ముందు తరాలకు పుస్తకాల ద్వారా అందించడం దేవుడు ఆవెకిచ్చిన ధన్యత. ప్రభువు
పపణాళ్ళకలో ఆమె పని బాధ్యత పూర్తి చేయడం కూడ ఆయన చిత్తం. అమ్మ పకరేస్
విజయమ్మ గారికి సదా ఆరోగ్యం దయచేయును గాక.
ఈ పుస్తకాలు చదివిన ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభువు ప్రేమంచి, ఉజీ�వింప
చేసి తన పనిలో పపజవాలించు సేవను జరిగిస్తారని, భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలలో
పురోగతి సాదిస్తారని ఆశిస్తూ..
సదా ఆయన సేవలో మీ జత పనివాడు
పాస్టర్ బైల్లంకొండ శివాజిరాజు
ఎడిటర్ స్వర్ణదీపిక, విజయవాడ. 9392135100
యేసు క్రీస్తు మలచిన జీవితాలు10

అంకిత దైవసేవ
"సాకష్యమచె�ద, మన సావామ యేసు దేవుడంచు
సాకష్యమచ్చెిద - సాకష్యమనిన గనిన వినిన సంగతులను
తెలుపటయేు" అని భక్తుడైన మల్లెల దావీదు రాసిన
మాటలకు కనిన,వినిన మాపతమే కాదు "అనుభవించి"
అని కూడా కలప వచ్చు సుమా అనిపించక మానదు, ఈ
దేదీప్యమానవైన సాక్షి దీపాలను వాక్షిస్తూ ఉంటే! వీరిని
వెలిగించినదెవరు మరి? సాకషాతతూ మన రక్షకుడా, దేవాది
దేవుడానైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఒకరిని మంచిన సాక్ష్యం మరొకరిది!
చదివే వారికి ఉతేతజము, ప్రోత్సాహము, ధైర్యము, హెచ్చరిక పుట్టించే ఈ
సాక్ష్య దీపాలు ఎకకడెకకడో మణుకు మణుకు మని పపకాశిస్తున్నాయి. అయితే వాటన్నిటినీ
ఏర్చి కూర్చి దీపాల మాలగా తీర్చి యేసు క్రీస్తు ప్రభువును మహిమ పర్చడానికి
అనేక వ్యయ పపయాసలకోర్చి సిద్ధపర్చిన ప్రియ సోదరి గంటా పకరేస్ విజయ గారు
ఎంతైనా అభినందనీయులు.
సంవత్సరానికోసారి సవాదేశానికి వచ్చి ఉండే కొన్ని రోజులా బంధు మపతులతో
సరదాగా కాల కేషపం చెయ్యకుండా సోదరి పకరేస్ గారు వీరి సాక్ష్యాలను ఎంతో
మందికి పరిచయం చేయాలన్న ఆరాటమా, తపనా చాస్తుంటే ప్రభువువారి హస్తాల
నుండి ఈమె అందుకోబోయే బహుమానం ఎంత పపకాశమానవైన కాంతులు
విరజిమ్ముందో }హా కందడం లేదు, చాసి తీరా*్సందే!
ఇలాంటి వరన్ని కాంతు�నే సాక్ష్య పుంజాలతో యేసు ప్రభువు రాకడ వరకూ
ఏటేటా క్రీస్తు పాదార్చిన చేయడానికిగాను అవసరమైన ఆరోగ్యమా, �శవార్యము
సమృద్ధిగా సోదరి పకరేస్ విజయ గారికి అనుపగహించి ఆశీర్వాదించను గాక!
కొత్తపల్లి జోయ�ు మనోరమ
క్రిస్టియున్ పెఫలోషిప్ చర్చి
ఎస్. ఆర్. నగర్
హైదరాబాద్ - 500038
ముందు మాట
ఉపోదా�తము
సీవాయ సాక్ష్యాలు:
సాక్ష్యం 1. ఆత్మీయు వరాల పంటగా గణనీయ సేవ చేసిన పాస్టు గారు దైవజనుని
జీవిత గాధను సంఘస్తులు కుటుంబీకులు సేకరించగా ఈ సాక్ష్యం
ప్రచురించుట దీవెనగా భావిస్తున్నాను.
పాస్టు గంటా పీటరు సింగు గారు,ఫోను : 9963674526
2.రక్రైస్తవులను గురించి వినని గ్రామంలో హైందవ ఆచారాలు పూజలు
చేసేవాడిని. మంచి స్నేహితుని సాక్ష్యం, ప్రేమ నన్ను రక్రైస్తవునిగా మార్చింది.
క్రీస్తుకు సాక్షిగా నిలిపింది.
బ్రదర్. మేడా జాషువ, ఫోను : 6309733083
3.క్రీస్తు తెలియని హిదువుగా జీవించాను. చదువుకొను రోజుల్లో ప్నేహితుని
ద్వారా వారి భక్తి ప్రేమ ద్వారా క్రీస్తు ప్రేమను కనుగొన్నాను. చదువులో
ఉద్యోగం రానపుడు దేవుడు మంచి ఉద్యోగమచ్చి మంచి కుటుంబమచ్చి
సేవలో ఉంచారు. బ్రదర్. డి. రాజు గారు, ఫోను : 9573104497
4.హిందా సాంప్రదాయాలలో జన్మించాను. అనారోగ్య పరిస్థితిలో నన్ను
బాధించిన భర్త క్రీస్తును నవ్మాడు. సేవ పిలుపు నిర్లక్ష్యం వల్ల పాప
మరణించింది. నేను నా తల్లి బాధలో ప్రభువును నవ్మాము. నేను నా
కుమారుడుసేవలో ఉన్నాము.
సిస్టర్ సలోమ గారు, పోలవరం ఫోను : 9440413175
5.రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మంచి విధ్యాభ్యాసం చేసాను సేవకుని
వివాహమాడాను. మంచి భడడ్లను పొందాను. రకత కాన్సరు బాధించగా
రాయవేళ్లురులో చికిత్స సమయంలో దేవుడు దర్శించి సవాస�పరిచాడు. నేడు
అనేకులకు ఆత్మల జాలరిగా ప్రభువును వెంబడిస్తున్నాను.
శ్రీమతి వనజక్షి గారు, కాకినాడ ఫోను : 2039199829
6.హైందవ కుటుంబంలో జన్మించాను. గర్బుం వచ్చినపుడ కడుపులో భడను
పొగొట్టుకొని గర్బు స్రావాలతో దిగులుగా ఉండగా మా అన్న చెల్లి పాస్టు
గారిని పరిచ్యం చేసారు. క్రీస్తును రక్షకునిగా అంగీకరింంచాను. ఇద్దరు
యేసు క్రీస్తు మలచిన జీవితాలు12
మగ బిడ్డలు కలిగారు 10, 12 సం��లో కాలువలో పడి మరణించగా
దేవుని ఆశ్రయించి ఆదరించబడి సాక్షిగా జీవిస్తున్నాను.
సిస్టు వెంకట లకీ� గారు, కాకినాడ ఫోను : 9640900546
7.ప్రభువును వెంబడించని రోజుల్లో యవ్వనంలో ఉండగా నన్ను పేరు పెట్టి
సేవకు పిలిచారు ఆయన పిలుపు వల్ల కృపకు ప్రేమకు సాటి ఎవరు లేరని
పేదస్థితిలో పాట రాసాను. సేవలో దేవునికి సాక్షిగా జీవిస్తున్నాను.
సిస్టు బైన్ని జాషువ గారు, చెన్నయి, ఫోను : 8452678003
8.అన్యకుటుంబంలో జన్మించాను. తండ్రి తాగుబోతగా ఉండగా నా కుటుంబం
చాలా పేరికం అనుభవించాము. నా తల్లి ప్రార్థన వల్ల విశ్వాసిగా మారాను.
కాన్సరు రోగంతో ఉండగా దేవుడు సవాస�పరిచాడు. స్వస్థత వరముచ్చారు.
ఆత్మజాలరిగా ఉన్నాను. సిస్టర్ కొర్నలి గారు, 9171362727
9.మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో సంతోషంగా గడిపాను.
నా శరీరంపై తెల్లని మచ్చలు రాగ చాలా నిరాశలో ఉండి దేవునికి
ప్రార్థించాను. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను. వేదనతో వివాహం కొరకు
ప్రార్థించగా మంచి విశ్వాసి భర్తగా దొరికాడు. మాకు భడడ్ల నిచ్చాడు
దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నాము.
సిస్టర్ రక. రక. ఐశ్వర్య నైసిల్ గారు, రాజమండ్రి ఫోను : 9171362727
10.అన్య కుటుంబంలో జన్మించి బాల్యంలో పూజలు చేస్తూ గడిపాను.
పేరికంలో జీవించాము. నాన్న అకాల మరణం వల్ల అమ్మ నన్ను అక్కను
కష్టపడి పెంచింది. నా బంధువుల ద్వారా క్రీస్తును నవ్ముకొని భక్తితో
వెంబడించాము. ఆత్మీయంగా ఎదిగాము. మంచి భర్తను, పిల్లలను దేవుడు
అనుగ్రహించాడు. నాకు సేవ పిలుపునిచ్చారు. నేను నా భర్త సేవలో
సాగిపోతున్నాము.
సిస్టర్ కరుణ గ్రేస్ గారు,అనకాపల్లి ఫోను : 7032805191
11.పల్లెటూరులో విందువుగా జీవించాను చదువు లేనందన డ్రైవరుగా పనిలో
చేరి వ్యసనాలకు గురయయాను. దురభ్యాసాలకు బానిసగా మారాను.
విశ్వాసుల ాఉవార్త ద్వారా నా తల్లి రక్షించబడి నా కొరకు ప్రార్థించగా రక్షణ
పొందాను. దేవుడు నన్ను సేవలో నిలిపారు.
బ్రదర్ సీటపెఫన్ గారు, పఫిరంగిపురం ఫోను : 9948432777
12.పూజలు చేసే కుటుంబంలో జన్మించాను. అందరు ప్రేమించాలని ఆశించి
ప్రేమకు దూరమై నిరాశలో ఉండగా బైబిలు పరిచయంతో విశావాసంతో
క్రీస్తును ప్రేమించాను. దరవానాల ద్వారా వాగ్దానాలు ఇచ్చారు. ఇంజనీరుగా
విదేశాలలో ఉద్యోగిని అయయాను. ప్రభువు సేవ్రై పిలిచారు. విశ్వాసితో
వివాహం జరిగింది. సేవలో స్థిరపడ్డాము.
బ్రదర్ డానియేలు గారు, రౌతులపుడి ఫోను : 7032805191
13.ఒక యవవానసతుల కూడికలో క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. భక్తసింగు
గారి సహవాసంలో ఆత్మీయంగా ఎదిగాను. ఒక గుడిడ్ గాయకుని సాపర్తితో
30 పైగా పాటలు రచించి క్రీస్తును ఘనపర్చాను. మా పెద్దన్నయ్య జీవన
జ్యోతి సంస్థ ద్వారా ఆనందించాను. ప్రబువు సేవలో సాగిపోతున్నాను..
బ్రదర్ హెన్రీ గారు, ఖమ్మం, తెలంగాణ ఫోను : 9948180898
14.రాజా నీ సన్నిధిలో నేనుండాఆలయయా అనే పాట రాసే ధన్యతనిచ్చి గొప్ప
సాక్షిగా జీవింపచేసిన క్రీస్తు గతంలో నా జీవితాన్ని మార్చిన సాక్ష్యం వివరించు
కృపనిచ్చిన క్రీస్తుకే నా కృతజ్ఞతలు అమ్మ నాన్న గారికి స్వరంతో నా దీన
స్థితిని తెలుపగా రక్షణ పొందాను. నేను సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ జాన్ గారు, కలవారి ప్రేమ మనిష్ర్టి ఫోను : 7286000071
15.క్రీస్తు తెలియని అన్య కుటుంబంలో జన్మించాను. నాన్నకు చేతబడులు
చేయగా ప్రార్థన శక్తి ద్వారా విడుదల క్రీస్తును నవ్మాము. రక్రైస్తవ స్త్రీతో
వివాహం జరిగింది. కాలేజిలో చెడు వ్యసనాలకు లోనై దొంగతనాలు చేసాను.
క్రీస్తు నన్ను రక్షించి సేవకునిగా పర్చిలో వాడుకుంటున్నారు.
బ్రదర్ యోహాను గారు, బభువనగిరి, హైదరాబాదు
16.భక్తి గల కుటుంబంలో జన్మించాను. గొప్ప స్థితిలో విద్యాభ్యాసం పూర్తి
చేసాను. యోగయడగు భర్తను పొందాను. అత్తమామల ఆప్యాయతతో ఇద్దరు
భడడ్లను పొందాను. నా జీవిత అనుభవాలను సాక్ష్యంగా అందించే కృప్రై
దేవుని స్తుతిస్తున్నాను.
సిస్టర్ వినీల అల్లారి కాస్రనేని గారు, మరనాథద టైంపుల్, విజయవాడ
ఫోను : 9394247333
17.అన్య కుటుంబంలో ఏకైక పుత్రునిగా జన్మించాను. చాలా పూజలు ఆచారాలు
చేసాను, ఉద్యోగం చేయు ప్రాంతంలో రక్రైస్తవులు ఆహ్వానించగా బైబిలు
యేసు క్రీస్తు మలచిన జీవితాలు14
కాలేజిలో చేరాను. సేవకుల మాటల ద్వారా సేవ పిలుపు ఉందని చెప్పగా
నమ్మలేదు ప్రభువు దర్శనం స్వరం ద్వారా సేవకు పిలిచారు.
ఆత్మల జాలరిగా ఉన్నాను. బ్రదర్ జాషువా గారు, ఫోను : 9182305880
18.పూజలు చేయు కుటుంబంలో జన్మించాను. పేదవారిగా జీవించే రోజుల్లో
మా తల్లి పొలం పని చేయుచుండగా నేను సంవత్సరం వయసులో
ఉన్నపుడు నన్ను వేర పిల్లలకు అప్పగించగా కింద రాళ్ళ మీద పడాను నా
వెన్నెముక విరిగి 11 సంవత్సరాలు మంచంకు పరిమతమయయాను. ఒక
నర్సు ద్వారా క్రీస్తును నమ్మి సేవలో ఉన్నాను.
బ్రదర్ భ.యస్ రాజు గారు, పెనమలారు ఫోను : 9848616503
19.సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను. ్రతాగబోతు భర్త నిరాదరణ చూపు
అత్తగారి వద్ద శ్రమలు పడాను. ఒక విశ్వాసి ద్వారా క్రీస్తు ప్రేమను కనుగొని
క్రీస్తును వెంబడించాను. కన్నీటి ప్రార్థన ద్వారా భర్తను క్రీస్తు రక్షించారు. నా
బిడ్డలు దీవించబడ్డారు. నా కుటుంబం క్రీస్తుకు సాక్షులుగా ఉన్నాము.
సిస్టర్ మణి చౌదరి గారు, యేసుతో నా ప్యనం ఫోను : 9505298702
20.నామాకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మంచి ఉద్యోగం మంచి
భార్యతో జీవిసాత స్నేహితుని ప్రభావం వల్ల క్రీస్తును నమ్మి 25 సంవత్సరాలు
సంఘ పరిచర్య చేస్తూ దేవుని ఘనపరుస్తున్నాను. 250కి పైగా పాటలు
రాసి గురితంపు పొందాను.
పాస్టర్ �జక� గారు, భీమవరం ఫోను : 9912124011
21. అనయల సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను. సత్యం కొరకు
అన్వేషించాను. మా నాన్నగారు నఅఆరోగ్యం వల్ల క్రీస్తును నవ్మారు తరువాత
మీటింగులలో వాక్య పరిచర్య ద్వారా క్రీస్తు నన్ను రక్షించి నాతో మాట్లాడి
సేవకు పిలిచారు. ఆయన సేవచేయు బాగ్యమచ్చారు.
బ్రదర్ అభిషేక్ పాల్ గారు, వాయిస్ ఆప్ పీస్ ఫోను : 7032430852
22.హిందువుగా దష్ట శకుతలతో బాధపడాను. క్రీస్తును ప్రార్థించుట రక్రైస్తవ
విశ్వాసి ద్వారా నేరచుకొని అక్షరము రాని నాకు ప్రభువు చదువు నేర్పి
బైబిలు చదువుటకు క్రీస్తు సహాయం చేసారు. రక్షించబడి ప్రభువు మాటలకు
లోబడాను. అవమానాలు ఎదురొకన్నాను. దేవుడు తలగా ఉంచాడు.
బ్రదర్ సమాయేలు గారు, ఫోను : 9396501517
23. హిందువు కుటుంబంలో పుట్టి బాల్యంలో పేరికం అనుభవించాను.
వుళ్యాళ్ళ ప్రాంతం నుండి తెలుగు ప్రాంతానికి వచ్చి లిస్సి అనే అవ్మాయిని
వివాహం చేసుకున్నాను. నా త్రాగుడు వల్ల భార్యబిడ్డలు బాధపెటటను. భార్య
ప్రార్థన ద్వారా క్రీస్తును నమ్మి సాక్షులుగా జీవిస్తున్నాము.
శ్రీమతి లిస్సి డాసన్ గారు, ఫోను : 9014497334
24.క్రీస్తు తెలియని కుటుంబంలో పుట్టి చెడు వ్యసనాలకు లోనై భార్యభడడ్లను
బాధించేవాడిని. మా తల్లి నా అనారోగ్య స్థితిలో ప్రార్థించగా అద్భుత స్వస్థత
పొందగా క్రీస్తును నమ్మాను. భడను పొగొట్టుకున్నాను సేవా
పిలుపునందుకొని సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ నిరీక్షణ పాల్ గారు, ఫోను : 9701167024
25. పూజలు చేయు కుటుంబంలో జన్మించాను. నాన్న పేరు ఉన్న ధనికుడు
తాగుడు వ్యసనం వల్ల అమ్మ ప్రమాదంలో మరణించింది. నాన్నను కూడ
కొలోపయి అక్క నేను అన్న అనాధలుగా ఉన్నాము. క్రీస్తు ప్రేమను కనుగొని
మారుమనసు పొందాను. ప్రేమ గల భర్త ద్వారా నేడు సేవలో ముందుకు
సాగిపోతున్నాము.
బ్రదర్ అర్చనా రెడిడ్ గారు, విజయవాడ ఫోను : 7095648776
26. మంచి క్ర్స్తవ జీవితంలో జన్మించాను, సమాధి కర్య్రకమంలో పాట ద్వారా
క్రీస్తును అంగీకరించి రక్షణ పొంది పాటలు వ్రాయు తలాంతును పొంది
మంచి పాటలు వ్రాసి దేవుని ఘనపరిచాను, జీవనజ్యోతి ప్రెస్ ద్వారా
పుస్తకం గురితంపు పొందింది.
శ్రీ రక. విల్సన్ గారు, 9440656876
27. క్రీస్తును అసహ్యించుకొనే హిందా కుటుంబములో జన్మించి, కుల గర్వంతో
విపరవీగాను. చెడు వ్యసనాల పాలై రక్తము క్కేక స్థితికి చేరాను. పూజారి
వంశంలో నున్న స్నేహితుడు క్రీస్తును నమ్మి చూపిన ప్రేమ నన్ను తాకింది.
క్రీస్తు గొప్ప జీవితం నన్ను ప్రభావితం చేయగా సాక్షిగా మారాను.
పబదర్ రమచంపదారెడిడ్,
28. అశాంతిలోనుండి రక్షించి, దీవించి శాంతిలోనికి క్రీస్తు నన్ను నడిపించారు
పి.శ్రీనివాసరావు �జక�. 9550071409
యేసు క్రీస్తు మలచిన జీవితాలు16
29. క్రీస్తు తెలియని రోజుల్లో లివరు పాడయి మరణించాలనే స్థితిలో
ఉండగా ఒక విశ్వాసి నాకు క్రీస్తును పరిచయం చేసారు. విశావాసంతో
్ర్రిర్థన చేయగా స్వస్థత రక్షణ పొందాను. రెండు ప్రాంతాలలో సేవ చేస్తూ
దేవుని మహిమపరుస్తున్నాను.
బ్రదర్ రాజు గారు, ఫోను : 9381762647
30.ప్రభువు నన్ను ప్రేమించి నామకార్థ జీవితంలో నుండి దేవుని సేవ చేయుటకు
రక్షణనిచ్చి వాక్యం ద్వారా సేవకు పిలిచారు. అనేకమైన పాలు వ్రాయు
తలాంతునిచ్చారు. హెడ్ మాస్టుగా ఉద్యోగం చేస్తూ అనేక ప్రాంతాలలో
దేవుని సేవ చేసాను. ఆత్మల జాలరిగా నిలిపి దీవించారు. డాకటర్ జైకిక
దేవరాజు గారు, ఫోను : 9849010452
31.అతి పేరికంలో నా బాల్యం గడిచింది. నాన్న బాల్యంలో చనిపోయారు.
అమ్మ కష్టపడి చాలమ్మ చదివించింది. స్నేహితుడు చర్చికి నడిపించగా
వాక్యం విని దేవుని నమ్మాను. రక్షణ పొంది దేవుని సేవలో వాడబడు
తున్నాను. బ్రదర్ గోగు రమేష్ గారు, ఫోను : 7318722489
32.ప్రభువు నన్ను తన భడడ్గా రక్షించుకొని ఆత్మల జాలరిగా ఎన్నో ప్రాంతాలలో
సంఘాలు స్థాపించి దైవసేవలో లీనమయ్యాను. విలువైన భావం గల పాటను
రాసి గురితంపు పొందాను. దేవుని కొరకు ప్రయాసపడి ఆయనను
మహిమపరచు భాగ్యమచ్చినందున ధనయడనయ్యాను.
బ్రదర్ కూరాకుల డేవిడ్ గారు, ఫోను : 9491666419
33. అన్య కుటుంబంలో జన్మించాను. నా భడడ్కు రకత క్యాన్సరు రాగ ప్రార్థన
ద్వారా రక్షణ లభించింది. క్రీస్తును నమ్మి నామకార్థంగా జీవించగా శోధనలు
ఎదురొకన్నాము.దర్శనం ద్వారా ఆత్మీయు అనుభవాలు నేరాపరు. నేను సంఘం
నడిపిస్తూ కుటుంబమంతా యెహోషువ వలై సేవిస్తున్నాము. ప్రభువుకే
మహిమ. సిస్టు దెబోరా గారు, ఫోను : 9642579811
34.సాంప్రదాయ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. అపజయం ద్వారా
ఆత్మహత్య ప్రయత్నంచేయగా దేవుడు వాక్యం ద్వారా రక్షించారు. చేతబడి
ప్రావం అని దైవజనుని ద్వారా తెలిసింది. ప్రార్థన ద్వారా విడుదల
పొందాను. అమ్మ నాన్న భక్తి ఆధారంగా కుటుంబంగా నేడు దేవునిని
సేవిస్తున్నాము.
శ్రీమతి సునీతా రహేాష్ గారు, విజయవాడ, ఫోను : 7981117129
35.అనయల కుటుంబంలో జన్మించాను. పూజలు అధికంగా చేస్తూ క్రీస్తును
కూడ ఆరాదించేదానను. ఉద్యోగ సమయంలో ఒక మీటింగులో వాక్యం,
పాటల ద్వారా క్రీస్తును నమ్మాను. చాలా ప్రాంతాలలో చివరకు లండనులో
ఉద్యోగం చేసాను. పక్షవాతం వల్ల నేడు అసహాయ స్థితిలో సేవ చేస్తున్నాను.
శ్రీమతి ఈశవారమ్మ జైకాకని గారు, విశాఖపట్నం, ఫోను : 995170722
36.అగ్ర కులంలో జన్మించాను. సంపదతో జీవించిన నా జీవితం అప్పుల
పాలయింది. దరిద్దతలో ఉండగా విశ్వాసుల ద్వారా సువార్త విని క్రీస్తు
దర్శనాల ద్వారా ధైర్యపరచి ఆదుకున్నారు. ప్రమాదాలలో స్వరంతో మాట్లాడి
స్వస్థపరిచారు. నా కుటుంబమంతా దేవుని సేవిస్తు సాక్షులుగా జీవిస్తున్నాము
శ్రీమతి యం.ఎ. కళా ప్రకాష్ గారు, ఫోను : 9444914422
38. భక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. విద్యాభ్యాస్ సమయంలో
లోకాశలకు లోనయయాను. బంధువుల హెాచ్చరికతో క్రీస్తు స్వరం విని రక్షణ
పొందాను. వివాహం కొరకు ఉపవాసంతో ప్రార్థించాను. దేవుని చిత్తంలో
సేవకు సమర్పించుకొని ఆత్మల జాలరిగా మారాను.
సిస్టర్ సుధా పసలివాకా పాల్ గారు, మెదక్ తెలంగాణ ఫోను : 9390565392
39.నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. తల్లిదండ్రుల విడాకుల వల్ల
కఠినమైన బాధతో కూడిన బాల్యం అనుభవించి వ్యసనాలకు గురయయాను.
భక్తి గల భార్య ద్వారా రక్షింపబడాను. ఉన్నత విద్య తరువాత ఉద్యోగం
పొంది తరువాత దేవుని సేవ పిలుపుతో సేవలో ఉన్నాను.
బ్రదర్ దయాకర్ గారు, సాలాిరుేపట ఫోను : 8331917891
40.పూరీవాకులు కవులుగా ఉండినందన క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన తరువాత
పాటలు రచించి దేవుని ఘనపర్చాను. ఉద్యోగంలో నమ్మకంగా
ఉంటా విమర్శలు ఎదురొకన్నాను. ఆత్మల భారంతో జీవించాను. దేవుని
నా కుటుంబాన్ని దీవించాడు భక్తసింగు గారి పరిచర్యలో సేవ చేస్తూ డాకటరటు
పొందాను. దేవునికే స్తుతి చెల్లిస్తున్నాను.
డాకటర్ పాస్టర్ మోహన్ రావు గారు, ఫోను : 9848872109
యేసు క్రీస్తు మలచిన జీవితాలు18
41. ప్రభువును ప్రేమించుటకు నా తల్లి భక్తి జీవితం సాపర్తినిచ్చింది. చిన్న గ్రామంలో
జన్మించాను పాటలు పాడాలనే శ్రద్ధతో ప్రముఖ గాయకులను అనసరించి
నేరచుకున్నాను. సువార్త సరభలో రక్షణ పొంది అనేక ప్రాంతాలలో పాటల
రచయితగా గాయకునిగా దేవుని ఘనపరచి సేవిస్తున్నాను.
బ్రదర్ ప్రబు బూషన్ గారు, పాటల రచయిత, ఫోను : 9848607868
42.ప్రభువు శక్తిని బాల్యంలో తెలసుకోలేదు. యుకత వయసులో పెంతె కోస్తు
సంఘంలో భక్తి నేరచుకొని రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ఎదిగాను.
రైలు కింద పడగా దేవుని హస్తం రక్షించింది దేవునికి సాక్షిగా జీవిస్తున్నాను.
సిస్టర్ సత్యవతి గారు గారు, ల్యాంప్ మనిష్రీట ఫోను : 9491443335
43. విగ్రహారాధన చేసే కుటుంబంలో జన్మించాను నాన్న డాక్టు భజీగా
ఉండేవారు. నేను డాక్టు చదివే రోజులో సినియరు విశ్వాసి ద్వారా
మందిరానికి వెళ్ళి రక్షణ పొందాను. బాప్తిస్మం పొందాను. ఆత్మల జాలరిగా
దేవుని సేవిస్తున్నాను.
సిస్టర్ తనాజ యంభ.భయస్, నెల్లారు ఫోను : 9440278239
44. పెంచలయ్య దేవుని పూజిస్తూ పూజలు చేసే కుటుంబంలో జన్మించాను
రక్రైస్తవులను ద్వేషించాను. గొన్నగా చదివి డాక్టుఅయయాను. మా తల్లి రెండవ
కూతురు క్రీస్తును నవ్మారు. నాకుమార్తె స్నేహితుల ద్వారా క్రీస్తును నమ్మి
రక్షణ పొంది సాక్షిగా జీవిస్తున్నాను. డాకటర్ పెంచలయ్య గారు, చిన్న
పిల్లల వైద్యులు నెల్లారు ఫోను : 9440278239
45. విగ్రహారాధన, జాతకాలు చూచుట మా కుటుంబంలో ప్రాముఖ్యంగా
జీవించాము. అమ్మ ఇల్లు విడిచి పోవుటకు కారణం క్రీస్తును నవ్ముట,
నాన్న తాగుడుకు బానిసగుట వల్ల అతి పేరికం అనుభవిస్తూ అడుకుకనే
స్థితిలో దొంగలుగా జైలు పాలయయాము. ఒక పోలిసు విశ్వాసి ద్వారా
సువార్త విని రక్షణ పొంది సేవలో ఉన్నాను.
పాస్టర్ జోషి గారు, ఉయయారు ల్యాంపు మనిష్ర్టి ఫోను : 9948087049
46. విగ్రహార్ధన కుటుంబంలో జన్మించాను. మాఅన్న టి.భ. వచ్చి మరణ
స్థితిలో ఉండగా రక్రైస్తవ విశ్వాసుల సువార్త ద్వారా స్వస్థత పొంది దర్శనం
పొంది సేవకుడయయాడు. అన్నయ్య హెచ్చరిక ద్వారా ప్రభువు వాగ్దానం
ద్వారా రక్షించారు. పాటల రచయితగా దేవుడు దీవించారు. దేవుని సేవలో
ఉన్నాను.
బ్రదర్ ముత్యాల సునిల్ గారు హైదరాబాదు ఫోను : 7729046127
47. హిందా సాంప్రదాయాలు పాటించే కుటుంబంలో జన్మించాను.
ధనవంతులుగా జీవించి చివరకు పేద స్థితికి చేరాము. క్రీస్తు ప్రేమ
అనుభవించి రక్షణ పొంది బాప్తిస్మం పొదాను. కామెర్ల వ్యాధిలో బాధలో
ఉండగా క్రీస్తు స్వస్థపరిచారు. సేవకుని వివాహం చేసుకొని సేవలో
ఉన్నాను.
సిస్టర్ యేసు కుమారి గారు, ఆంద్ధప్రదేశ్ ఫోను : 7036298762
48.అగ్ర కులంలో జన్మించాను. శివ భక్తుడుగా చాలా పూజలు చేసేవాడిని.
సాతాను శకుతల వలన 14 యేట నుండి బాదింపబడగా స్నేహితుడు బైబిలు
చదివి నమ్మగా స్వస్థత పొందాను. నాటి నుండి నేటి వరకు బైబిలు వాక్యం
నేరచుకొని నా బిడ్డలు నేను మేలులు పొందాము. ఆత్మల జాలరిగా
జీవిస్తున్నాను.
పాస్టర్ గాలి గంగరాజు గారు, తిరప్తి ఫోను : 9704585258
49.విగ్రహారాధన పూజలు జోతిష్యము అంత్రాలు చేస్తూ చాలా కాలం
జీవించాను. శాంతిలేని జీవితంలో విశ్వాసి పరిచయం ద్వారా మందిరం
చేరి ప్రార్థన చేసుకొని వాక్యం ద్వారా స్వరం ద్వారా ప్రభువు దర్శించి సేవ్రై
పిలుపునిచ్చారు. ఆత్మల జాలరిగా జీవిస్తున్నాను.
బ్రదర్ అబ్రహాము గారు, యధార్థ వార్త టి.వి. ఫోను : 9000083219
50.హిందు కుటుంబంలో అంగవైకల్యంతో జన్మించాను. బూతమైద్యం
ఆశ్రయించి విపఘలమయయాము. రక్రైస్తవ రక్రైస్తవ సంస్థ వద్ద క్రీస్తు శిలపంను
కనుగొని ఆశతో ప్రార్థించగా స్వస్థత పొంది సేవలో ఉన్నాను.
బ్రదర్ లడడు లాల్ గారు, పా{ా్న, బీహార్. ఫోను : 8340475638
51.విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. మా అమ్మ ప్రార్థన ద్వారా
యేసయ్యను రక్షకునిగా అంగీకరించాను. మా అమ్మ దైవికంగా పెంచారు.
అనారోగ్యంలో దేవుడు సవాస�పరచాడు. దేవుడు నాతో సువార్త చేయాలని
చెప్పగా ఆయన మాటకు లోబడి క్రీస్తు సేవలో కొనసాగుతున్నాను.
సిస్టర్ ఆశా జ్యోతి గారు మా రక్షకుని స్వరం టి.వి.
యేసు క్రీస్తు మలచిన జీవితాలు20

1. ఆత్మీయు వరాల పంటగా గణనీయ సేవ చేసిన
పాస్టు గారు దైవజనుని జీవిత గాధను సంఘస్తులు
కుటుంబీకులు సేకరించగా ఈ సాక్ష్యం ప్రచురించుట
దీవెనగా భావిస్తున్నాను.
పాస్టు గంటా పీటరు సింగు గారు,
సుజాత రమేష్, శశి మోజైస్, సునిత రమేష్,
ఫోను : 9963674526
నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నెనెన్నడు వాటిని
మరువలేదు. కీర్తనలు 119:93
1. పరిచయం:
యేసు క్రీస్తు గొప్ప నామములో మీకు
వందనాలు. దైవజనునిగా క్రీస్తుకు దాసునిగా
తలాంతులతో క్రీస్తును ఘనపర్చిన దైవజనుడు గంటా
పీటరు సింగ�గారి జీవితం వివరించుటలో ఆయన
సంఘం సేకరించిన వివరాల ఆధారంగా ఈ సాక్ష్యం పొందుపరచుట దేవుని
చిత్తము. దైవజనుడు ఎన్నో తలాంతులతో సేవ చేసి 500పైగా పాటలు
రచించారు. వివిధ ప్రాంతాల్లో ఆత్మల జాలరిగా నిరివారామంగా పని చేసారు.
సంఘాలు స్థాపించారు. ప్రసాదంపాడులో మంచి సంఘ కాపరిగా చాలా
సంవత్సరాలు సేవ చేసారు.
వీరు గంటా జాన్గారు, సంతోషమ్మగార్లకు 1937లో మార్చి
5వ తేదిన జన్మించారు. అమ్మ నాన్నగారు రకనెడియన్ బాపిస్టు సంఘానికి
చెందిన సంస్థలో పని చేసేవారు. నాన్నగారు హెడ్ మాస్టుగా పని చేయగా
అమ్మ టీచరుగా పని చేసారు. గొప్ప ఆత్మల జాలరులుగా జీవించారు
గండిగంటలో నివాసముంటా ఉయయారు వచ్చే రోజుల్లో ప్రథమ
కుమారుడు పీటరు సింగ్ గారి పేరు ఎంపిక చేసారు. పేతురు అనే మాటకు
రాయి లేక బండ అని అర్థం. ఈ రాయిపై సంఘమును కట్టుదును అన్న
క్రీస్తు మాటల ఆధారంగా నా కుమారుడు నెరవేర్చాలనే తల్లి కోరారు.
తండ్రిగారు సాధు సుదర్ సింగ్ వంటి దైవజనునిగా గణనీయ సేవ
చేయాలని వారి తండ్రి పేరు ్రేతురుకు జత చేసి పీటర్ సింగ్ అనే పేరు
పెటాటరు. ఆ తరువాత దేవుడు ఆ దంపతులను ఆశీర్వాదించి ముగ్గురు
కుమారులు, ఐదుగురు కుమారెతలను అనుగ్రహించారు. 9 మంది
సంతానాన్ని దేవుని భయంలో పెంచారు. బాల్యంలో అమాయకంగా మత
భాషిగా ఉండేవారు. అన్ని బాధ్యతలు పట్టించుకునేవాడు. తవ్ముడి శ్రద్ధ
చురుకుదనం పెద్దవానిలో లేదని తండ్రి బాధపేవారు. ఇంటి పట్టున
ఉండి స్నేహితులతో గడిపేవాడు. కుటుంబ ప్రార్థనా క్రమంలో పెరిగినా
రక్షణ పొందలేదు. లయోలా డి^్ర కాలేజిలో భ.ఎ పూర్తి చేసాడు. ప్యాన్సీ
డ్రస్ పోటీలలో చురుగాగ పాలుగని ఎన్నో బహుమతులు పొందేవాడు.
పాములవాడి వేషంలో పామును పట్టుకొని ప్రదర్శినలో ప్రశంశ
లందుకున్నాడు. లంబాడి అవ్మాయి వేషం వేసాడు, దేవుడు పీటర్ సింగ్
గారికి ప్రత్యే తలాంతులనిచ్చాడు.
అన్ని రకాల వాయిద్యాలను అవలీలగా వాయించేవాడు.
హారో�నియం తబల, ప్లూటు, గిటార్, అకారిడ్న్ వాయించేవాడు. బాల్యంలో
చిన్న చిన్న కవితలు రాసేవాడు. పాటలు రాసేవాడు. ప్రైస్తవ సంగీతంలో
500 పాటలు రాసి గొప్ప ఘనత పొందాడు. క్రిస్మస్ సమయంలో }రంతా
పాటలు పాడుగా తిరిగేవాడు. చాలా మంది స్నేహితులుండేవారు. ఆయన
తల్లి గొప్ప విశ్వాసి వివిధ ప్రాంతాలు దర్శించి సువార్త బోధించేది. పెద్ద
కుమారుని సహకారంతో పాటలు వాయిద్యాలతో ఆరాధన ఆరంభించు
క్రమంలో అతనిని దైవసేవకునిగా చూడాలని ఆరాటపేది. లోక స్నేహాలు
అతనిని ఆకరి�ంచినా తల్లి ప్రార్థన కంచెగా ఉండి కాపుదలనిచ్చాయి.
గర్బుపఘలం యెహోవా ఇచ్చిన బహుమానంగా భావించి పెద్ద కుమారుని
జా�నమందును, విద్యనందును విధేయతయందును ఇతరులను దయతో
చాసి ప్రేమించుటలో ఆది�త్యమచ్చుటలో బహుగా వర్థిల్లారు. డి^్ర తరువాత
యేసు క్రీస్తు మలచిన జీవితాలు22
సరైన ఉద్యోగం లేని కారణాన ఉయయారు పంచదార ఫ్యాకటరీలో సిజనల్
ఉద్యోగిగా చాలా కాలం పని చేసారు. ఆ రోజుల్లో 22 సంవత్సరాల
వయసులో మంచి సాంప్రదాయమున్న గొప్ప విలువలు కలిగిన మనసున్న
ఎ.ఇ.ఎల్.సిలో పెద్దగా ఉన్న ఈతకోటి ప్రకాశం గారి అన్నయ్య కుమారెత
ఎలిజబైత్ దేవదర్శని గారు భ.ఎ. భ.ఇ.డి చదివిన వనితతో పీటర్ సింగు
గారికి ఘనంగా వివాహం చేసారు. ఈమె సాదివాగా అనుకూలవతిగా ఉ
ండేవారు. ఇద్దరు తండ్రి గారి సాకల్లో టీచర్లుగా పని చేసారు. ఆమె పెద్ద
కోడలుగా అడుగపెట్టి ఆడపడుచుల గండెల్లో గుపెపడంతా ప్రేమను
నింపింది. మా అందరి గౌరవాన్ని పొందింది. దేవుడు వారిని దీవించి
ముచ్చటగా ముచ్చటైన కుమారెతలు సుజాత, శశి, సునీతలు ప్రేమకు
ప్రతినిధులుగా నిలిచారు. వారిని భక్తిలో పెంచారు. వారితో చాలా సరదాగా
గడిపేవారు. ఉద్యోగరీత్యా }రు వదిలి వేర }రు ప్రయాణం చేయవలసి
వచ్చినపుడు పీటర్ సింగు గారి సతీమణి విజయవాడలో మంచి సాకల్లో
టీచరుగా స్థిరపడుట వల్ల పిల్లలను మంచి సాకల్లో చదివించి మంచి
అలవాట్లతో జీవిత విలువలు నేరాపరు. జా�నవగాహనతో వర్థిల్లారు.
దార ప్రాంతాలు తిరుగుట అలవాటయిన పీటరు సింగు గారు
దురవాసనాలకు లోనై ఆర్థిక ఇబ్బందులను ఎదురొకన్నారు. తల్లి కన్నీటి
ప్రార్థనలకు ఆయన భార్య కన్నీరు తోడయింది. ఇద్దరు పీటర్ సింగు రక్షణ
కొరకు ప్రార్థించుట మానలేదు. అది 1975 సంవత్సరంలో ఆగషుట 15
తేది మరుపురాని రోజు. చిన్న పిల్లలతో ఆనందంగా గడిపేవారు భర్త రోత
బ్రతకు మార్చమని భార్య దేవునికి వెు�పెట్టేది. ఏనాడు ఆయన మీద
విసుగు చెందక చాలా ప్రేమను కనబర్చిది. ఒక రిట్రీటకు హాజరయ్యారు.
ఆ మీటింగులో పీటరు సింగు గారు వాక్యం విని హృదయ సపందన
పశ్చాత్తాపం కలుగగా సినిమాలు షికారులు, జూదం, అల్లరి చిల్లర్ ఆట
పాటలు మానుకొని దేవుని మెల్లని స్వరాన్ని విన్నారు. తన స్నేహితుడు
రోడడు ప్రమాదానికి గురై మరణించగా అతను దాటవలసిన సమయవైనా
దేవుడు తప్పించినందుకు కృతజ్ఞతతో దేవుని పాదాలు చేరి పాపాలన్నీ
ఒప్పుకున్నారు. భార్యను కన్నీటితో క్షమించమని కోరాడు. ప్రభువు
చెప్పనశక్యమైన ఆనందంతో నింపగా రక్షణ పొందారు. అన్యాయాన్ని అసలు
సహించేవారు కాదు. తన ధ్యాసను దైవసేవకు మరలచుకున్నారు. విలువైన
సంస్థ ఇ.యస్.� ఇ.యు సంస్థలలో గణనీయమైన సేవలందించారు.
విజయవాడలో ఇ.యు సంసతను నెలకొలిప ఎందరో యువకులను క్రీస్తు
కొరకు సేవచేయు వారిగా మార్చారు. ఆయన స్వంత ఇంటిలో గృహ
కూడికలు నిర్వాహించి ఆత్మల రక్షణ కొరకు కృషి చేయుటలో ఆయన సతీమణి
మరియు కుమారెతలు సహకరించేవారు.
వీరు వ్రాసిన "నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా"
అనే పాట అనేకులను రక్షించింది.
ఏ రీతి స్తుతియింతునో ఏ రీతి సేవింతునో నేరములైంచనివాగా
నాదు నజరయుడా, రోత బ్రతుకును మార్చితివి నీదు సుతునిగా చేసితివి.
వీరు సీవాయ అనుభవాన్ని జోడించి పాటలు వ్రాసేవారు. మారని
ప్రేమ పరలోక తండ్రి ప్రేమ అని కీర్తిస్తూ నశియించే ఆత్మలైన్నియో
చేజారిపోవుచున్నవి అని ఆలపిస్తూ అనేక పాటలు రాసారు. స్వస్థతల
ప్రార్థనలు పఘలించినాయి. సాతాను శకుతలపై విజయం పొందుచూ బలమైన
ప్రార్థనలు చేసేవారు. ఏ హాని కలుగదు నీకు నీవున్నావు యేసు చేతిలో
అనే పాటను రాసారు. అలనాడు క్రీస్తు శిష్యుడు పేతురు ఆత్మలను
సంపాదించిన రీతిగా పీటరుగారు సుమారు 70 మంది యవవానసు�లను
దేవుని చెంతకు నడిపించారు. నిరాశ నిస్రృహాలో ఉన్న వారికి }రటనిచ్చే
అనేక పాటలు రాస్తూ మధుర భావాలతో నింేమి. క్రీస్తు ప్రేమను తలపోేస
రీతిగా అలసిన ప్రాణాలకు పాటలు సేదతీర్చివి. తిర్స్కరించబడిన వ్యకుతలకు
ఓదారుపనిచ్చేవి. శ్రమల సముద్రంలో కొట్టుకొనుపోవువారికి చకాకనిగా
నిలిచాయి. ఆయన రాసిన పాటలు అనేకులకు ఆదరణ ఇచ్చేవి. స్వంత
యేసు క్రీస్తు మలచిన జీవితాలు24
గృహంలోనే 5 మందితో ఆరాధన స్థాపించారు గృహ దర్శనాల ద్వారా
ఎందరినో ఆత్మీయంగా బలపర్చారు. తన భార్య ముగ్గురు భడడ్లతో సేవను
ఆరంభించారు.
వీరి భార్య ఎలిజబైత్ గారికి నాలుకలో కాన్సర్ వ్యాధి ఆరంభమై
భయంకరంగా బాధపడ్డారు. ముగ్గురు భడడ్లతో ప్రపమానురాగాలతో గొప్ప
పరిచర్య చేసారు. ఎందరో విశ్వాసులు ఆమె స్వస్థత కొరకు ప్రార్థన చేసారు.
ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు చుట్టుపకకల స్రీతలకు సువార్త సత్యాలను
బోధించగా చాలా మంది రక్షణ పొందారు. భక్తసింగు గారి సేవకులతో
వాక్యం చెప్పించి ఆత్మల అభివృద్ధి కొరకు ప్రయాస పడ్డారు. నేడు పెద్ద
సంఘం హెబ్రోను సంఘముగా వృద్ధి చెందుట ఆమె కృషి పఘలితం. ఆమె
నాలుక ఆపరషన్ చేయడానికి ముందు పాడిన పాట దినదినంబు యేసుకు
దగ్గరగా చేరుతా. ఆమె కోరినట్లే యేసుకు దగ్గరగా చేరింది. ఆమె అకాల
మరణం మమ్ములను దు:ఖ సాగరంలో ముంచింది. పీటరు సింగ్ గారు
ఒంటరిగా ఉన్న రోజుల్లో చాలా పాటలు రాసారు. ఆయన షాలోమ్ మనిష్రీట
సంస్థగా ఏరపరచి స్వయంగా కృషి చేసారు. 700 మంది సరభయలుగా గల
సంఘం ప్రసాదంపాడులో ని]్మంచుట దేవుని మహా కృపగా బావిస్తారు.
ఎన్నో కష్టాలు కన్నీటి లోయలలో పెను తుఫానులలో ధైర్యంగా నిలబడడ్
పీటరు సింగుగారు సహాృదయులు. నిర్మోహామాటంగా మాట్లాడేవారు
సాటిగా హెచ్చరికలు చేసేవారు, డబ్బు కొరకు ఎవరిని చేయి చాపలేదు.
ఎవరైనా వాక్యాన్ని పెడదారి పట్టిసేత ఒప్పుకోలేదు. వాక్యన్ని సాటీగా తెటగా
బోదించే వారు. కొందరు విమర్శించేవారు, ఆయన భడడ్లకు మంచి భక్తి
గల వ్యకుతలతో విలువైన కుటుంబములను ఎన్నుకొని భార్య లేకపోయినా
తోబుట్టువులు సంఘస్తుల సహకారంతో వివాహాలు ఘనంగా జరిగించారు
పీటరు సింగ�గారికి దివాతీయ వివాహం ప్రభువే నిరణయించారు
షాలోము మనిష్రీట సంస్థలో అనాధ శరణాలయాన్ని ఆరంభించారు,
ఒంటరిగా పలు బాధ్యతలు నిర్వాహించుట క్లిష్టంగా ఉన్న సమయంలో
ఆయన తల్లిదండ్రులు రెండవ వివాహం కొరకు ప్రోత్సహించారు. కొందరు
పాస్టు గార్ల సహకారంతో పఫిన్ ల్యాండు వనిత సేవలో ఇండియా సేవల
కొరకు మషనరీగా వచ్చారు. ఉత్తర భార్త దశంలో ఉండగా ప్రభువు
దర్శనం కలిగింది. ఒక నల్లని చేయి ఆమె చేతిని పట్టుకున్నట్లు చూచింది.
పీటరు సింగు గారు ప్రార్థించారు. ప్రభువు సమ్మతించగా వివాహం జరిగింది.
ఎలివాగారు గొప్ప విశ్వాసి భర్తను గౌరవించి సేవలో సహకరిస్తుంది.
1987లో వివాహం జరిగింది. ముస్సోరిలో సేవ ఆరంభించారు. హిందు
ప్రజల మధ్య చాలా స్వస్థతలు జరిగించారు. ఆత్మలను రక్షించారు. చిన్న
సాకటరుపై ఆరంభంచిన సేవ కార్లు వ్యాన్లు వరకు అభివృద్ధి చెందారు.
దేశం కాని దేశంలో ఎలివా తన సేవను ఆరంభించింది. నమ్మకంగా సేవ
చేయగా పూరిపాకలో ఆరంభమైన సేవ నేడు 700 మందితో పెద్ద మందిరం
ని]్మంచుకున్నారు. పేద వారికి ఇండ్ల సదుపాయాలు వరల్డ్ విజన్ ద్వారా
కలిగించారు. చాలా నిరాడంబభరంగా సేవ కొనసాగించారు. ఎలివాగారు
ఆత్మీయు వరాలు గల విశ్వాసి బండ సందన పావురమా అన్న పాటతో
కొన్ని పాటలు రచించారు. స్వయం పోషణతో సేవ చేసారు. పరిశుద్ధాత్మ
అభిషేకం పొందారు.
ఆయన సేవ ఆత్మీయు వరాల పంటగా నిలిచి అలలవలై శక్తి
ప్రవహించేది. అపోసతలుల కార్యములలో 29వ అధ్యాయంలో 5వ సువార్తగా
దంపతులిద్దరు అద్భతాలు నిండిన సేవను కొనసాగించారు వరాలు
కలిగియండట కన్నా ఉపయోగంచుట శ్రేష్టము. చీకటి కాంతిరఖలుగా
నిలిచారు. చాలా రకాల స్వస్థతలు జరిగించారు. 1989లో ప్రసాదంపాడులో
పరచర్య ఆరంభవుయింది. శ్రమల్లో ధైర్యంగా నిలబడ్డారు ఆయన కదిలినా
వెదిలినా పాట రాసేవారు. శ్రమల్లో పాట పాడితే మనసంతా శాంతితో
నిండిపోయేది. రాత్రి పగలు అని తేడా లేకుండా సాతాను పీడితుల కొరకు
ప్రార్థించేవారు. వారంతా విడుదల పొందారు ఆయన భార్య వెన్నెముకవలై
సేవలో సహకరించేది. కాళ్ళు నిస్తుతవ గలవారు బలం పొందేవారు, క్యాన్సరు
వ్యాధి గ్రసు�లు స్వస్థత పొందారు. మోషే వంటి నాయకుడని పీటరు సింగ్
గారిని చాలా గౌరవించేవారు. ఎన్నో అద్భుతాలను చూచి దేవుని
యేసు క్రీస్తు మలచిన జీవితాలు26

మహిమపర్చివారు. దేవుని కార్యాలు సంఘస్తులు రుచి చూచారు. ఆయన
సంఘస్తులను స్వంత బందువులన్నట్లు ప్రేమించేవారు. అహార్నిషలు కృషి
చేసేవారు. వారు తమ భడడ్గా రాతును పెంచుకొని ప్రేమ చూపారు.
1992లో బేతని చిల్రడ్న్ హోమ్ ఆరంభించి విద్యాబోధన కొనసాగిస్తూ
వారికి సాకలు టీచర్లను ఏరపరచారు. కొందరికి వివాహాలు జరిపించారు,
మరి కొందరు సేవకులయయారు. లంబాడి తాండకు దేవుడు అవసరం
లేదా అని తలంచి వారి మధ్య సేవను కొనసాగించారు. వారిలో ఒకరు
వంద మందికి పాస్టుగా నిలిచారు. చిన్న సంఘాలు వెలిసాయి. ప్రతి
గ్రామము దర్శించేవారు 50 మందికి పైగా పాస్ట్లకు సహాయమందిస్తూ
అందరి ప్రేమ పాత్రుడయయారు. అవిరామంగా సేవ చేసేవారు. వీరిద్దరి
సేవా పఘలితాలలో ఎలివా సోదరికి 4 ఆపరషన్లు జరిగిననా }చకర్రలో
నడిచిన దర్శనం కలిగి సవాసతత పొందడం దేవుడు కృప. బిడ్డలు లేని
వారికోసం ప్రార్థన చేయగా మగ భడడ్లను పొందారు. పీటరుసింగు గారి
గండె బలహీనమయింది. ప్రభువు స్వస్థతనిచ్చారు, ప్రతివారం బాప్తిస్మ
కార్య్రకమాలు కొనసాగాయి. బలహీన స్థితిలో ఒక సంవత్సరం మంచం
మీద పోరాడారు. ఆయన ఉన్నపుడు జరిగినట్లే ప్రతి కార్య్రకమం క్రమంగా
జరుగుట చూచి ప్రోత్సహించారు. సంఘం అత్యాసక్తితో ప్రార్థించినా దేవుని
చిత్తంలో ప్రభువు సన్నిధి చేరి విశ్రాంతి పొందుచున్నారు. తల్లి తన కుమారులు
గొప్ప దైవజనునిగా చూడలన్నా కోరిక నెరవేరింది. గొప్ప సేవ చేసిన
పాస్టు గారు చిర్స్మరణీయులు. సాక్షి శ�షులు కీర్తి శ�షులువారి పాటలతో
నిరంతరం జీవిస్తున్నారు.
యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు
వచ్చెదరు, వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనంద
సంతోషములు గలవారై వచ్చెదరు. దు'ఖమును నిటాటరుపను ఎగిరిపోవును.
హల్లెలూయా ఆమెన్!
యేసు క్రీస్తు మలచిన జీవితాలు28


సాక్ష్యం 2. రక్రైస్తవులను గురించి వినని గ్రామంలో హైందవ
ఆచారాలు పూజలు చేసేవాడిని. మంచి స్నేహితుని
సాక్ష్యం, ప్రేమ నన్ను రక్రైస్తవునిగా మార్చింది. క్రీస్తుకు
సాక్షిగా నిలిపింది.
బ్రదర్. మేడా జాషువ గారు,
హైదరాబాద్
ఫోను : 6309733083
నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను.
యిర్మీయా 33:6
1. పరిచయం:
యేసు ప్రభువు నామములో మీకు వందనాలు. నేను
హిందా సాంప్రదాయాలలో జీవించాను. గతంలో నా పేరు
శ్రీనివాస్ మాది కృషాణ జిల్లా మేడారు మండలంలో ఒక
చిన్న గ్రామంలో నివసించేవారము. హిందా సాంప్రదాయం
లో విగ్రహారాదికులుగా ఉండేవారము. ఆ ప్రాంతంలో రక్రైస్తవులు
లేరు. ఏ బోధకులు మా }రిలో ప్రవేశించినట్లు తెలియదు.
సాకలు వెళ�ి దారిలో ఒక స్నేహితుడు పరిచయమయయాడు. అతడు మా సాకలు
హెడ్ మాస్టు గారి సోదరుడు. నాకు క్రీస్తు సువార్తను కథలుగా వివరించి చెప్పేవాడు.
చాలా మంచి ే్నేహితగా ఉండేవారము. ఆ స్నేహితుడు క్రీస్తును బాగా ఎరిగినవాడు.
ఒక కార్య్రకమంలో పూజలు మంత్రాలు చదువుతా యేసుక్రీస్తు విగ్రహం కూడ
పెటాటరు. సరవావుతాల సమానతవాం అనే భావంతో విగ్రహాలతో విగ్రహారాధన
చేసేవాడను. అతని కుటుంబీకులు హిందువులుగా జీవించేవారు. అతని తల్లికి
కడుపులో పుండు ఏరపడింది. ఆసుప్రతిలో చేర్పించగా ఆమెకు ఆపరషన్ చేయాలి
లేదంటే మరణిస్తుందని తెలిపారట. తండ్రి తన తల్లిని పట్టించుకునేవాడు కాదట
ఒకవేళ్ ఆపరషన్ విజయవంతం కానిచో ఆమె మరణిస్తుంది. తీవ్రంగా
బభయపేవారట. ఆ సమయంలో అక్కడ పనిచేసే నర్సు చెప్పిన సువార్త ఆమె
సాక్ష్యం వివరించగా
యేసు క్రీస్తు మలచిన జీవితాలు30

ప్రభువా నన్ను సవాస�పరిసేత నిన్ను నవ్ముకుంటనయ్యా అని తల్లి ప్రార్థించిందట.
ఆమెను ప్రభువు దర్శించారు. ఆ రాత్రి క్రీస్తు దర్శించి స్వయంగా ఆయన ఆపరషన్
చేసి పుండు తొలగించినట్లు చూచిందట. తరువాత ఆమెను డాకటర్లు పరీక్షించగా
పుండు లేదని తెలిపి ఇంటికి పంివేసారట. నర్సు చెప్పిన క్రీస్తు ఆమెను
సవాస�పరిచాడని నమ్మి ఆయనను రక్షకునిగా సీవాకరించి చర్చికి వెళూత విశ్వాసిగా
మారిందట. తల్లి కొడుకులు క్రీస్తు చేసిన మేలుల గురించి అనేకులకు వివరించి
చెప్పేవాడు. నాకు కూడ రెండు సంవత్సరాలు పదే పదే చెప్పేవాడు. నేను చిరాకు
పడి తిర్స్కరించేవాడిని. నన్ను ఒకరోజు ప్రార్థనకు వస్తావా అని అడిగాడు
స్నేహితుని మాట కాదనలేక అతని సంతోషపెట్టుటకు ఒకరోజు చర్చికి వెళ్ళాను.
గతంలో 3 నెలలుగా పార్శిపు నొప్పి భయంకరంగా నన్ను కృంగదీసింది.
రెండవ సారి చర్చికి వెళ్ళి కళ్ళు మాసుకొని ధ్యానంలో ఉండగా దేవుని
స్వరం విన్నాను. నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే అని మాట్లాడారు. ఎంతో
కాలంగా 36 దేవుళ్ళను పూజించి భజనలు చేయగా ఎవరు మాట్లాడలేదు గానీ
క్రీస్తు మాట్లాడినందు జీవం గల దేవుడని నవ్ముటకారంభించాను. 1987 సం��
నుండి నేటి వరకు పూర్తి స్వస్థతను దయచేసాడు. నా జీవితంలో ధైర్యం లేదు
పిరికివాడిగా ఉండేవాడిని. అంచెలంచెలుగా నన్ను బలపరచి ధైర్యమచ్చారు. నా
జీవిత విదానాన్ని మార్చి వేసారు. మా }రివారంతా హిందువులు మా నాన్నను
సమీపించి రక్రైస్తవుడగుట సరికాదు అన్నారు. కత్తితో నరికివేస్తామన్నారు. ప్రబువులో
వాస్తవముందని దేవుని నమ్మాను. తరువాత మా స్వకీయులంతా దేవుని నవ్మారు.
మా }రి వారిలో కొందరు నవ్మారు. ఒక సంఘం ని]్మంచాము. నాకు అమెరికా
నుండి సహాయం లభిస్తుందని తలంచేవారు. నేను 24 సంవత్సరాల వయససులో
హైదరాబాదు చేరాను. హైదరాబాదు వచ్చినపుడు నాకు కుమారుడు కలిగాడు.
పెరుగు అవ్మే స్రీత నా కుమారుడు మాత్రము చేసినపుడు గమనించి కామెర్లు
వచ్చాయి బాగా ముదిరిపోయాయి అన్నది. ఆ రోజు రాత్రి ప్రార్థన చేసాను. ఆ
రాత్రి సమయంలో క్రీస్తు స్వరం విన్నాను. నీ కుమారుని సవాస�పరుస్తాను అని
తెలిపారు. ఆ తరువాత రోజు పెరుగు అవ్మే ఆమె వచ్చి బాబు స్వస్థత పొందుట
చూచి ఆశ్చర్యపడింది. ఈ విధంగా చాలా స్వస్థతలు దేవుడు మా యెడల
జరిగించాడు. ఆ తరువాత నేను నా కుటుంబం క్రీస్తును వెంబడించాము. దేవుని
సేవలో సాగిపోవుచున్నాము. దేవుడు మవ్మును దీవించను గాక ఆమెన్.
సాక్ష్యం 3. క్రీస్తు తెలియని హిందువుగా జీవించాను.
చదువుకొను రోజుల్లో స్నేహితుని ద్వారా వారి భక్తి ప్రేమ
ద్వారా క్రీస్తు ప్రేమను కనుగొన్నాను. చదువులో
ఉద్యోగం రానపుడు దేవుడు మంచి ఉద్యోగమచ్చి
మంచి కుటుంబమచ్చి సేవలో ఉంచారు.
బ్రదర్. డి. రాజు గారు,
తాడేపల్లిగాడెం
ఫోను : 9573104497
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16
1. పరిచయం:
ప్రభువు నామములో మీకు వందనాలు. ప్రభువు
నాకిచ్చిన భాగ్యమును బట్టి సాక్ష్యము పంచుకొను రీతిని
బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నా జీవితం గతంలో ఏ విధంగా
ఉన్నదో తెలియచేస్తాను. రెంటచింతల మండలం
పాలవారు గ్రామం నాకు ఇద్దరు అక్క చెల్లి ఉన్నారు.
నేను దేవుని తెలిసికొనక ముందు హిందా సాంప్రదాయంలో జీవించాను.
ఆయనను తెలసుకొనకపోవుట పాపమని తలంచాను. 1989లో డి^్రలో
చేరాను. వదిన ద్వారా క్రీస్తును గురించి విన్నాను. నా స్నేహితుడు మారుక
రక్రైస్తవుడు వారి మాటలు హెచ్చరిక ద్వారా ఇంటిలో ప్రార్థనలు జరికగ చోటికి
వెళ్ళాను. అక్కడ మందిరానికి వెళ్ళాను. రాజరత్నం గారు ప్రతిభ గారి
ఇంటిలో ప్రార్థనలో పాలుగన్నాను. వారు చూపిన క్రీస్తు ప్రేమను బట్టి
ఆకరి�ంచబడాను. క్రీస్తు లోకమును ఎంతో ప్రేమించాడు. మనము
నీతిమంతులము కాదు గనుక దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోవు
చున్నాము. క్రీస్తు కలిగిన లక్షణాలు కలిగి ఉండాలి, దేవునితో సహవాసం
చేస్తూ క్రీస్తు పోలి జీవించాలని నమ్మాను. వారు చూపే ప్రేమను బట్టి
యేసు క్రీస్తు మలచిన జీవితాలు32
వారం వారం కూడికకు వెళ్ళాను. దేవుడు మొదటిగా నా స్థితిని చూపించారు.
ఆయన నన్ను దర్శించి రక్షించి ఆయన కొరకు జీవింపచేసాడు. ఆయన
తన ప్రజలను దర్శించి ప్రతి పరిస్థితి నుండి విమోచిస్తాడు. పాస్టు గారు
డయాటి చేసి సాయంత్రం 10 మంది విధ్యారు�లను కలిసి సహకరించి
వెళ్ళేవారము. వారంటే ఇష్టం ఉండుటను బట్టి నేను వారిని
వెంబడించేవాడిని. వారి పరిచయం ద్వారా దేవుని గురించి తెలసుకున్నాను.
దేవునిని వెంబడించదలిచాను. వాక్యం వినుటను బట్టి ఆ సంఘంలో వ్యకుతల
ప్రేమను బట్టి ఆయన చేసిన కార్యాలను బట్టి ప్రార్థనలో
ఏకీబభవించుటకారంభించాను. 1992లో బాప్తిస్మమునకు సిద్దపడవున్నారు.
నేను లోకంలో సినిమాల పిచ్చితో కాలం గడిపిన రోజులు తలంచుకొని
పశ్చాత్తాప్పడాను. రక్షణ మారుమనసు పొందాను. దర్శనముల ద్వారా
మాట్లాడే దేవుడు నన్ను కనికరించాడు. 1992లో రక్షింపబడాను.
పరమానందభరితుడనయ్యాను.
వాక్యం అద్దం వంటిది మనలను సరిచేసేది వాక్యమే. దేవునికి
ఇష్టముగా జీవించుచూ నీటి బాప్తిస్మం తీసుకున్నాను. నాకు కొన్ని కష్టాలు
ఆవరించాయి. సమస్యలు చెలరగాయి. డి^్ర 3 సం��లో పూర్తి చేయాలి
కానీ నేను అపజయం ఎదురొకన్నాను. ఒక సబ్జెక్టు రెండు సార్లు రాసి
1996లో డి^్ర పూర్తి చేసాను. ఒకసారి రక్షించిన తరువాత దేవుడు విడిచిపెట్టే
దేవుడు కాదు. కన్నీటితో ప్రార్థించిన వారిని విమర్శించినా తరువాత క్రీస్తులో
జీవిస్తూ అపజయాలను బట్టి ఏడ్చేవాడిని. డి^్ర పూర్తి చేసి యం.ఎ పూర్తి
చేసాను. దేవునివైపు చూచాను దేవుడు నన్ను బలపర్చాడు. నా వివాహం
కొరకు ప్రయత్నాలు జరిగాయి. నాలుగు సంవత్సరాలు కనిపెటాటను. మా
బంధువుల అవ్మాయి చిన్న వయసులో ఉండగా చూచాము. ఎక్కడికి వెళ్ళినా
ప్రార్థన చేసుకునేవాడిని. 7వ తరగతి చదివిన అవ్మాయి నాకు అనుకూలంగా
జీవించిన యువతితో నా పరిస్థితి తెలిపాను. ఆ అవ్మాయి హిందువుగా
విగ్రహారాధన చేసేది. ఒక్క వారంలో వివాహం ఏరాపట్లు జరిగాయి. చాలా
జయకరంగా జరిగాయి. పెండ్లి పోటోల పఫిలిం నా కొరకు చూడడానికి
తీయగా పోయిందట మరలా రెండు నెలల తరువాత చెత్త కుండిలో
దొరికింది. నా దేవుడు గొప్పవాడు అన్నారు. ఉద్యోగం లభించలేదు చాలా
దు:ఖ పడాను. ఎంత ప్రార్థన చేసినా నాలో లోపములు ఉన్నాయని
చూపేవాడు. దేవుడే ధైర్యం చెప్పి బలపర్చారు. నా స్నేహితులంతా మంచి
ఉద్యోగం చేసేవారు. నా స్థితి ఏమని బాధపేవాడిని. నా పరిస్థితులు
అనుకూలంగా లేవు. 2004లో అటైండరు పోస్టు వచ్చింది. అటైండరుగా
స్థిరపడాను. ఎల్రక్టిసిటి చిన్న పనులు చేసేవాడిని. ఆశ్చర్యకరంగా 2009లో
ప్రమోషన్ ఇచ్చారు. మాచర్లలో చేరగా ముస్లిం పాస్టరుగారు బలపర్చారు.
మా నాన్నగారు ప్రభువును నవ్మారు. నాకు సీనియర్ అకౌంటైంటుగా
ప్రమోషన్ ఇచ్చారు. పిడుగురాళ్ళ వెళ్ళాను. మాచర్లలో దేవుడు
అద్భుతకార్యాలు చేసాడు. తరువాత గుంటూరు మార్చారు.
నాకు నలుగురు పిల్లలు ముగ్గురు అవ్మాయిలు ఒక బాబు కలిగారు.
నా భడడ్ల చదువులలో దేవుడు సహాయం చేసారు. ఉన్నత విద్యను ఇచ్చారు.
నా రక్షణను బట్టి బంధువులు, స్వకీయులు రక్షణ పొందారు. గిడియన్
సంస్థలో సరభయడుగా ఉన్నాను. దేవుడు నన్ను నడిపిస్తూ బలపరుస్తున్నారు.
నేను పరిచర్య చేయాలని ఆశించాను. ప్రభువును సమీపించినచో ఆయన
చితాతనుసారంగా జీవించినచో తప్పక దీవిస్తాడు. గిడియన్ సంస్థ పరిచర్యలో
ఈ ప్రాంతానికి వచ్చినందన సాక్ష్యం పంచుకొనుటకు వీలు కలిగింది.
దేవుని స్తుతిస్తున్నాను మీరంతా సాక్షులుగా జీవించాలని నా ప్రార్థన. నా
జీవితంలో అపజయాలు అవమానాలు ఎదురొకన్నాను. సరైన ఉద్యోగం
లేక దు:ఖపడాను. అటైండరు ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నందున ఉన్నత
ఉద్యోగమచ్చారు. మంచి సాక్షి జీవితంలో ఆత్మల జాలరిగా మార్చారు.
ప్రభువునకే స్తుతి కలుగును గాక. ఆమెన్