Chapter 5 of 9

సాక్ష్యాలు 24–29

అద్భుతంగా నా భర్తలో మారుప కలుగుట :

నా భార్య అంచంచల విశావాసం నన్ను ఆశ్చర్యపరచింది. నేను

అన్య దేవుళ్ళను పూజిసాత 4 సార్లు సబరిమలై వెళ్ళాను. నేనే దేవుడని

అనేవాడిని. మా చర్చి పాస్టు ఇల్లు చేరి ప్రార్థన చేయగా నాలో గొప్ప

మారుప కలిగింది. నా జీవితంలో చాలా భయంకరంగా ప్రవర్తించానని

పచ్చాతాపంతో ప్రార్థించాను. నా మారుప గురించి ఎవరు నమ్మలేకపోయారు.

2009 మే నెల నుండి 10 తేది నేను నా కుమారులతో కలిసి నీటి

యేసు క్రీస్తు మలచిన జీవితాలు130

Photograph from page 68 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 68
Photograph from page 68 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 68

బాప్తిస్మం తీసుకున్నాము. నేను సిగరట్లు, తాగుడు మానడానికి క్రీస్తు

శక్తినిచ్చారు. ఈ మారుప క్రీస్తు చేసిన కృపగా భావించాను. నిజమైన దేవుడు

క్రీస్తు కలల ద్వారా మాట్లాడుతారు, శ్రమలలో ఆదుకుంటారనుటకు నేనే

సజీవమైన సాక్ష్యం. నేను ఉన్న ప్రాంతంలో దాషించినవార మీరు నమ్మిన

దేవుడు గొప్పవాడని సంతోషించారు. నా భర్త }రికి నన్ను తీసుకొని

వెళ్ళలేదు. అవమానించేవారు. వారంతా మా దగ్గరకు చేరి మా నమ్మకం

తెలసుకొని గౌరవిస్తున్నారు. మేము నమ్మిన దేవుడు నిజమైన దేవుడు

అందరు క్రీస్తును ప్రార్థించండి. నేడు మాకు గొప్ప సమాధానం ఐక్యత

ఇచ్చారు. అందరు చేయి విడిచినా క్రీస్తునే ఆ్రశయిస్తున్నాము. నా భడడ్లను

బాగు చేసారు. నా కుమారుడు, అల్లుడు దేవుని సేవలో ఉన్నారు. నా భర్త

గొప్ప సాక్షిగా ఉన్నారు. మీరు సాక్ష్యం చదివినపుడు క్రీస్తును ఆ్రశయించండి

ఆయన సజీవుడు కష్టాల్లో ఆదుకుంటాడు. దేవుడు వాక్యంచే దర్శించి,

దీవించి, భర్తను రక్షించాడు. క్రీస్తును 9 సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన

చేయగా నా భర్తను దేవుడు మార్చారు. ప్రభువుకే మహిమ ఘనత కలుగును

గాక. దేవుని నమ్మండి, ప్రార్థించండి. దేవుడు మీ జీవితాలను మార్చగలడు.

ఆమెన్!

సాక్ష్యం 24. క్రీస్తు తెలియని కుటుంబంలో పుట్టి చెడు

వ్యసనాలకు లోనై భార్యభడడ్లను బాధించేవాడిని. మా

తల్లి నా అనారోగ్య స్థితిలో ప్రార్థించగా అద్భుత స్వస్థత

పొందగా క్రీస్తును నమ్మాను. భడను పొగొట్టుకున్నాను

సేవా పిలుపునందుకొని సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ నిరీక్షణ పాల్ గారు,

ఫోను : 9701167024

వై విట్నెస్ టి.వి. ద్వారా సేకరించబడింది.

నీవు నన్ను ఎరుగకుండినపపటికిని నిన్ను సిద్ధపరచితిని, యెహోవాను నేనే

నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. యెషయా 45:6

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనాలు. నా

పేరు నిరీక్షణ పాల్. నా సాక్ష్యం ద్వారా ప్రభువు చేసి

క్రియలను వివరించగలను. ఒక వ్యక్తి ద్వారా షేర్లు కొనగా

40 లక్షలు నష్టం కలిగింది. ఆయన పేరు సార్యనారాయణ

గారు. ఆయన అనయడు. మా ఇంటి దగ్గర నివాసముంటున్నాడు. రాజమండ్రి

నుండి షేరు నడిపించేవాడు. 20 గంటలలోపు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి

చేసి బైదిరించారంటా. అంత సొవ్ము కటటలేక ఆత్మహత్య చేసుకోదలిచాడు.

ఏడసతూ నడసతున్న అతనిని చూచి ఉదయం స్రీతలు ముగ్గులు వేస్తూ

ఉండగా చూచి పాపం అనుకున్నారు. కొవువారు ప్రాంతంలో సంఘటన

డిపసంబరు 31వ తేదిన మా సంపూటిలో నిరీక్షణ పాల్ గారి సాక్ష్యం

చ్రందవతి గారు ఆయన కుమారునికి ఇచ్చి ఇవవామన్నారట. ఆ సాక్ష్యం

చదవాలని అటటమీద ఉన్న ఫోటో నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తిని బయటికి

లాగుతున్నట్లు ఉండగా చదవాలని ఆసక్తి కలిగంది. తెరచి చదువగా ఒక

పేజిలో అప్పుల బాధ నుండి చనిపోదలచిన వివరాలున్నాయి. కుటుంబ

యేసు క్రీస్తు మలచిన జీవితాలు132

మంతా భడ్రి� మీద నుండి దాకి చనిపోవాలనుకున్నారు. గతంలో నా

భార్య నా భాదలు తట్టుకోలేక పోయేది. నేరాలు ఘోరాలు పుస్తకం చదివి

నా భార్యపై కాగిన నానె పోసి చంపాలనుకున్నాను. అంత ఘోర పాపినైన

నన్ను క్రీస్తు రక్షించారు, సేవకునిగా చేసారు. నా 5వ సంవత్సరంలో

గొడవలలో నాన్నకు తాగుడులో విషం కలిపి చంపారు. తాతయ్యతో కగదెలు

కాస్తానన్నాడు. పాలి కాపుగా పెటాటరు. అమ్మకు మళ్ళీ వివాహం చేసారు.

మా పెద్దమ్మ కొడుకు విజయవాడలో క్యాంటినులో ేప్లట్లు కడికగ పని

చేసేవాడు. చేతులు కాళ్లు పాసిపోయాయుని పసుపు నిమ్మకాయ వ్రాయమనే

వారు. త్రాగుడు నేరాపరు. చెడు సహవాసం పోవాలి అని వివాహం

చేయదలిచారు. బైజవాడలో ఏంచేస్తున్నావన్నారు. అవ్మాయిని చాప మీద

కుర్చోిబైటాటరు కప్పులు కడికగ పనా అని హీనంగా చూచారు. టిఫిన్

తింటండగా అక్క పెట్టు అని అవమానించారు. అమ్మమ్మ తాతయ్య దగ్గర

కుమలి ఏడ్చాను. వంటవాస్టుగా 500 మందికి వంట చేసేవాడిని. నన్ను

బుద్దిమంతుడని వివాహం చేసారు. ఆ పుస్తకం నా దగ్గరకు రాకపోతే

అందరం మరణించేవారం. హింసకరుడనైన నన్ను రక్షించగా నా సాక్ష్యము

అనేకులను బ్రతికిస్తుంది.

అన్నంలో మందు కలిపి భర్తను చంేపయి అని నా భార్యకు సలహా

ఇచ్చేవారు. నాలాంటి దురా�ర్గుడు రక్షింపబడినందన నా ద్వారా అనేకులు

రక్షణ పొందుట దేవుని కృప. మరొక వ్యక్తి 75 లక్షల అప్పుల బాధలో

ఉండగా తణుకు దగ్గర రైలు పటాటల కింద ఉండగా నాకు ఫోను చేసాడు.

బండి వెళ్ళిపోయింది మీ పుస్తకం చదివాను, నేనెందుకు మరణించాలన్నాడు.

ఈ విధంగా ఏలియా గారి ఇంటరావ్యా ద్వారా నా సాక్ష్యం అనేకులకు కొత్త

జీవితం ఇవ్వాలని నా ప్రార్థన. నా సాక్ష్యం నిరీకషణపాల్ యాటాబ్ చానెల్లో

చూడగలరు.

నా సివాయ సాక్ష్యము :

నా అసలు పేరు మారుపసట్టి లకష్మణ రావు. అనయడను కొవువారు దగ్గర

పల్లెటూరులో జీవించాను. నాకు బాబు పాప పుటాటక నా భార్యకు బలం

వచ్చింది. నేరముల గురించి టి.విలో చూపించేవారు. నేను నా కుమారుని

సపోర్టుతో నా భార్యను చంపదలిచాను. నేను తాగి వచ్చాక ప్శ్నసేత

రెచ్చిపోయి బాగా బాధించేవాడిని. నా కుమారెత నా దగ్గరకు వచ్చి నన్ను

చంపుతానన్నది. ఇక తాగను అని చెప్పిమరలా తాకగవాడిని. మా అమ్మ

నన్ను కోడలిని చూడాలని వచ్చింది. ఆమె క్రీస్తును నవ్ముకున్నది. నన్ను

కూడ క్రీస్తును నవ్ముకోమని అడిగింది. ఉదయం లేచి వెక్కి ఏడ్చి నా

కొరకు, నా రక్షణ కొరకు ప్రార్థించేది. నేను ఫోటో గ్రపఫి ఆరంభించాను

నాకొకసారి కల వచ్చింది. రక్రైస్తవులకు చనిపోతాడని తెలిసి బాగుపడతాడని

ఆశిస్తారు. సాదారణంగా రక్రైస్తవులు శ్రతువులను ప్రేమిస్తారు. వారి కొరకు

ప్రార్థిస్తారని గమనించాను. నా వ్యాధి ముదిరి మరణావస�కు చేరాను.

నాకు బ్రతకాలని ఉంది. నా తల్లి నన్ను ప్రార్థించమని కోరింది. చెవి

నోరుపని చేస్తున్నాయి. నీవు ప్రార్థన చేసేత బ్రతకుతావు అన్నది. ప్రార్థన

నానె నాలుకపై వేసి భక్తితో ప్రార్థన చేయగా దైవ శక్తి నన్ను తాకింది. నీ

దేవుడు గొప్ప దేవుడు, శక్తి గలవాడు, సజీవుడు అన్నాను. నాకు విలువైన

బైబిలు 80 రూపాయలు పెట్టి కొనిచ్చింది. శశికళ్ బైబిలు చదివి

వినిపించేది. గతంలో అమ్మ నిన్ను బాగా తిట్టేదని నా కొడుకు చెప్పాడు.

నా భార్యకు ధైర్యం వచ్చింది. నేను పెట్టింది తిను అని అంటుంది.

పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ఎపెఫసీ 5:22 అనే మాటతో

భార్యను ప్రేమించదలిచాను.

ప్రేమ అనగా నాకు ఏమ తెలియదు, భక్తిని కాపాడుకోవడానికి

భార్యను కొట్టుట మానేసాను. 10 వేలు అప్పుకట్టినపుడు సరిగా ఇచ్చేవాడిని.

నన్ను పెద్ద మాస్టు అనేవారు. దానియేలు, పద్మారావు దగ్గర రక్షణ పొందాను.

అంతలో కాలువ పక్క ఇల్లు తీసేసారు. బీటలు పోయింది నాకు మరలా

ఉచితంగా కట్టి ఇచ్చారు.

శ్రమ దినమున నీవు కృగిపోరాదు సామెతలు 24:10

యోబు 34:10 బాధలో ఆనందించాలి.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు134

బీటలు ఇచ్చినవారు అప్పులు కటటమన్నారు. ఇప్పించిన సొవ్ము నేను

కట్టవలసి వచ్చింది. 12 {ా్యబ్లెట్లు మంగి చనిపోదలిచాను. అక్క నన్ను

డబ్బులిచ్చి చనిపో అన్నది. రామకృసణపురం దగ్గర రైలు పటాటల కింద

పడుకున్నాను. ఒక స్నేహితుని ద్వారా చేరాను. బైబిలు వదులుకుంటే

ఎంత డబ్బయినా ఇస్తాము అన్నారు. ప్రార్థన చేసి మీ దేవుడిని అడుగు

అన్నది. యిర్మయా 33:3 ఆపతాకలములో వెు�పెటటగా ఉతతరముచ్చే దేవుడు

కీర్తన 50:15 ప్రార్థనకు జవాభచ్చే దేవుడు ఉన్నాడు. నా స్లాబులో సిలువ

కనిపించింది. నాకు స్వరం వినిపించింది. నా కృప నీకు చాలను. నన్ను

సత్యానందం గారి దగ్గరకు వెళ్ళమని ప్రభువు చెప్పారు. గవర్నమెంటు

ఇచ్చిన ఇల్లు అవ్ముకోమన్నారు. అప్పు తీరచుకున్నాము.

నేను బైంగతో పనికి వెళ్ళలేదు. దేవుని విశ్వాసి పైడమ్మ గారి

ద్వారా నెల రోజులు పోషించాడు. తిరిగి ఉద్యోగంలో చేరమన్నారు. డయాటి

చేసాను. లక్ష యాభైవేలు అడుగలేదు గాని 70 వేల రూపాయలు అడిగాను.

వెంటనే ఇచ్చారు. దేవుని స్తుతించి అక్క కొరకు 15 వేలు దాచాను.

దైవజనుల ప్రార్థన ద్వారా స్వస్థత కలిగి ఇద్దరం బాప్తిస్మం తీసుకున్నాము.

ఆకాశం నుండి వెలుగు నామీద పడింది. స్వరం వినిపించింది నా కుమారుడా

నా సేవ చేయాలన్నారు. నా భార్య సరనని సహాకరిచింది. నేను అమ్మతో

అక్కతో చెప్పాను. ఉపవాసంతో ప్రార్థన చేసి కొవువారు చూపారని తెలిపాను.

నా ఓనరుగారికి పసలవు కావాలని చెప్పాను. మరొక వ్యక్తిని పనిలో

పెట్టుకున్నారు, అందరు ఇష్టపడలేదు. కొత్త ఓనరు మరలా నన్ను పిలిచాడు.

మటట అకకమ్మ విశాఖ వద్దు బాబు సేవకు కొవువారు వెళ్ళమని బ్రతిమలాడింది.

నా భార్య తల్లి అకస్మాత్తుగా మరణిస్తూ సేవ మరువవద్దని తెలిపింది. లాభం

వచ్చే పని చేసేతనే డబ్బులు వచ్చేవి. నీటిలో కొట్టుకొని పోతుండగా రక్షించారు.

సేవా పిలుపు ఉందని ఓనరుగారితో చెప్పాను. 2 సంవత్సరాలలో పని

చాలా పెరిగింది.

గరవా హాృదయులు పెరికివేయబడుదురు. సామెతలు 15:24

నా వల్ల ఓనరు గొప్పవాడయయాడు, తలాంతును బట్టి గరివాంచాను.

ఆ మాట చెప్పిన తరువాత నాకు టి.భ. వచ్చింది. దగ్గుతో పాటు రకతం

పేది. పాటలు పాడే స్థితిలో గరివాంచకు అన్నది. పని చేసుకో బైబిలు

పట్టుకొని ఆడుకుంటావా చదువు సంధ్య లేని నీవు ఎలా సేవ చేయగలవు

అని నా భార్య నిందించింది. తరువాత 2008 మే 6వ తేదిన నా పాప

మరణించింది. గతంలో నాకు టి.భ వ్యాధి కలరా డెంగయ వలన పాపను

పొగొట్టుకున్నాము. దేవుడు నన్ను సేవకు పిలసతున్నాడు. నేను వెళ్ళాలి

అన్నాను, నా భార్య నేను రాను అన్నది. అప్పటికే ఓనరుగారికి 50 వేల

సొవ్ము ఇవ్వాలి. ఈ స్థితిలో నాకు ఒక్క రూపాయి కూడ వద్దు. నీవు సేవా

పిలుపు వచ్చినపుడు వెళ్ళి ఉంటే నీ భడడ్ బ్రతికేది అన్నారు. రెండు చేతులు

జోడించి పాప మరణానికి నేను కూడ కారణం అన్నాడు.

సేవ ఆరంభం చేయుట:

ప్రభువు మొదట చూపిన స్థలం చేరి 250 రూపాయల అద్దె

ఇంట్లో చేరి సేవ ఆరంభించాము. ఇంటింటికి వెళ్ళి కర్ ప్రతాలు పంచుతా

యేసే నిజ దేవుడని ప్రకటించేవాడిని. మీరంతా అమెరికా డబ్బులకు

ఆశపడుతున్నారా? ఇదొక వేషమా? అని విమర్శించారు. ఒక సేవకుని

దగ్గర 6 నెలలు ఉండి సేవలో బలపడాను. నా భార్య గతంలో దెబ్బల

వల్ల వెన్నెముక చిట్లింది. బాబుకు పచ్చి కామెర్లు వచ్చాయి. ఇంటరు చదివాక

కేరళ్లో బైబిలు ట్రయినింగు చేసి రాని కేత్ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు.

పాప మరణం తరువాత నా భార్య భోజనం సరిగా తిననందన చాలా

బలహీనపడింది. ప్రార్థన ద్వారా భార్యకు ఆపరషను విజయవంతం

అయింది. బాబుకు కామెర్లు తగిగ సేవకు సిద్ధమయయాడు. సువార్త సేవ

ఇష్టంగా చేయాలి లేదా కష్టం కలుగుతుంది. రాబర్టసన్ గతంలో క్యాంటిను

క్యాషియర్గా పని చేసేవారు, అంతా రాయించుకొని మానేసాడు. చివరకు

నా సాక్ష్యం ముద్రించిన రామకృష్ణ గారి ద్వారా 40 మంది రక్షణ పొందారు,

20 మంది సేవకు వెళ్ళారు. నేను అమ్మ ప్రార్థన ద్వారా అందరం రక్షింప

బడ్డాము. 2000 ప్రాంతాలలో సాక్ష్యం చెప్పాను. కొవువారులో 30 లకషలతో

మందిరం ని]్మంచాము. పచ్చడి బండతో నా భార్యను తరిమ కొటాటను.

10 సం�� కుమార్తె వివాహం ఎలా చేస్తావు అన్నది. యేసు ప్రభువు పేరు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు136

Photograph from page 71 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 71

ఎతతనన్నాను. టి. భ. తగిగంది. 15 రోజుల్లో ఒంటి గంటకు జ్వరం వచ్చింది.

ఆసుప్రతికి వెళ్ళడానికి డబ్బులు లేవు. గవర్నమెంటు ఆసుప్రతికి వెళ్ళాను.

కూతురు నాకు అన్నం కలిపిపెట్టేది. డాడిని బాగుచేవుని ఏడ్చేది. నేడు ఆ

పాప కన్ను పని చేయడం లేదు. ఇంజక్షన్లు వేసాకా కాళ్ళు చేతులు

పడిపోయాయి. ప్రభువు పిలుపు అందాక డబ్బు సంపాదించుకొని సేవను

నిర్లక్ష్యం చేసేత నీ జీవం ఏపాటిది? అని యాకోబు ప్రతికలో ఉంది. నా

పాపకు వెదడువాపు వ్యాధి వచ్చిందని 5 ఇంజక్షన్లు రాసారు. నా పాపపై

ప్రేమ పెంచుకున్నాము.

దేవుని కంటై దేనిని ఎకుకవగా ప్రేమిుస్తామో వారు దారమవుతారు.

యేసు గొప్ప దేవుడు భోజనం చేయండి అని అన్నారు. ఆ రోజు మందులు

పాలలో కలిపి ఇయ్యగా బయటికి వచ్చాయి. డాకటర్లు నరాల కొరకు సాదులు

గుచ్చారు. నా కళ్ళ ముందు నా పాప చావును ఎదురొకన్నది. ఆత్మహత్య

చేసుకోదలిచాను. దేవుని పిలుపు ఉందన్నారు మోజస్ పాస్టు గారు సమాధి

కార్య్రకమం చేసారు. అందరం చాలా దు:ఖ పడ్డాము. స్వరం వినిపించింది

నీకు ఒక బాబు ఉన్నాడు సేవ ఉందని విన్నాను. ఓనరు డబ్బులు

తీసుకోకుండ చాలా బాధపడ్డాడు. దు:ఖంతో దేవుని మాటకు లోబడి సేవ

చేయడానికి నిరణయించుకున్నాను. మొదట ఆయన రాజ్యమును నీతిని

వెదకండి అప్పుడు మీకు సమసతం దొరుకును. మత్తయి 6:33

కృషాణ జిల్లా, నందిగామలో అవ్మాయి డాక్టు చదువుతుంది. నా

సాక్ష్యం ఆ ఇల్లు చేరింది. బాబుకు ఆ అవ్మాయితో వివాహం చేయమని

ప్రభువు చూపించారు. మా ఓనరుగారు చర్చి నిర్మాణానికి ఆర్థిక సహాయం

చేసారు. దాచబడిన ధనం దేవుడిస్తాడు. అనిత అనే డాక్టుకు దర్శనంలో

కాడిపై ఒకవైపు ఆవ్మాయి, ఒక వైపు మా బాబు ఉన్నట్లు చూపారు. 21

రోజులు బాబు ఉపవాసమున్నాడు. కోడలు నా కూతురులా ఉంది. డాడి

అని పిలవాలని తలంచాను. మా సాక్ష్యం ద్వారా కోడలు తల్లిదండ్రులు

సేవ చేస్తున్నారు. దార ప్రాంతాలలో సేవ కొనసాగిస్తున్నారు. అండమాను

నికోబారు దీవులలో సేవ కొనసాగించాము. మా సేవ కొరకు ప్రార్థన

చేయండి. ఆమెన్!

సాక్ష్యం 25. పూజలు చేయు కుటుంబంలో జన్మించాను.

నాన్న పేరు ఉన్న ధనికుడు. తాగుడు వ్యసనం వల్ల అమ్మ

ప్రమాదంలో మరణించింది. నాన్నను కూడ కొలోపయి

అక్క నేను అన్న అనాధలుగా ఉన్నాము. క్రీస్తు ప్రేమను

కనుగొని మారుమనసు పొందాను. ప్రేమ గల భర్త

ద్వారా నేడు సేవలో ముందుకు సాగిపోతున్నాము.

బ్రదర్ అర్చనా రెడిడ్ గారు,

విజయవాడ

ఫోను : 7095648776

నీవు నన్ను ఎరుగకుండినపపటికిని నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేనే

నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. యెషయా 45:6

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు అర్చన,

నా భర్త పేరు శివరాము రెడిడ్. మాది విజయవాడ. నా

భర్త గారిది కర్నూలు జిల్లా నంద్యాల. నాకు అక్క అన్నయ్య

ఉన్నారు. నాన్న లారి వెకానిక�గా ఉండేవారు. విజయవాడ

లో స్వంత ఆటో పసడ్ను స్వంతం చేసుకొని కారు కూడ ఉండేది. ఉన్నత

స్థితిలో జీవించేవారం. హిందువులుగా ఉండేవారం. నాన్న బాగా మందు

తాగేవారు. అమ్మను కొట్టేవారు. నేను చనిపోతానని బైదిరించుటకు 5 �టర్ల

కిరసనాయిలు మీద పోసుకున్నది. అమ్మ అగిగపుల్ల వెలిగించుకున్నది. నాన్న

బ్రతికించాలని చూడగా నాన్న కాళ్ళు చేతులు కాలాయి. నాన్నకు బయట

మంచి పేరు ఉండేది, నాన్న మంచి హోదాలో ఉండేవారు. నాన్న మీదకు

కేసు రాకుండా వంట చేస్తున్నపుడు నిప్పు అంటుకున్నదని తెలిపాము.

అమ్మ ఒక్కరోజు బ్రతికి చనిపోయింది. నా పిల్లల కొరకు బ్రతకాలని చాలా

ఏడ్చింది. నాన్న భయంతో పారిపోయాడు. నేను చిన్న దాన్ని, పాలు తాకగ

యేసు క్రీస్తు మలచిన జీవితాలు138

వయసు. అమ్మకు అన్న, తవ్ముడు ఉండేవాడు. నాన్న అమ్మకు చేసిన

్రదోహానికి శిక్షించగలరని భయం కలిగంది. పోలీసు కేసు కాలేదు, నారకవరు

లేరు, నాన్న మమ్ములను వదిలి వుచీలిపట్నం వెళ్ళారు. మా మామయ్య

మమ్ములను తీసుకొని వెళ్ళారు. ఏ బంధువులు ముందుకు రాలేదు. అన్నయ్య,

అక్క, నేను విభిన్న ప్రాంతాలలో జీవించాము. అమ్మ గరతుకు వచ్చినపుడు

ఏడ్చేదాన్ని, నాన్న అప్పుడప్పుడు వచ్చి మమ్ములను చూచి వెళ్ళేవాడు. నాన్నకు

బుగగలో పుండు వలన కాన్సరు వచ్చింది. ఆఖరి సేటజి అన్నారు. బుగగలో

నుండి చీము, రక్తం కారది. మమ్ములను దారం నుండి చూచి వెళ్ళిపోయే

వారు. నాన్న ఆ గాయంతో 2 సంవత్సరాలు జీవించాడు. నా పుట్టిన రోజు

చిన్న పిల్లను కాబట్టి నాన్న పుండును చూచి భయపడాను. నాన్న నాకు

ఒక గౌను కొనిపెటాటడు. �టలులో భోజనం తినిపించాడు. విజయవాడ

బసాటండులో టవల్ వేసి పడుకోబైటాటడు. ఉదయాన్నే సా�నం చేయించి

గౌను వేసారు. నేను చాలా లావుగా ఉండేదాన్ని చేప మందు వాడిన తగ్గలేదు.

దగ్గుతో బాధపడాను, నరాలకు ఇంజక్షను వాడాలన్నారు.

అత్త ఇంట్లో చాలా పని చెప్పేవారు చదువుకునేదాన్ని. డబ్బులు

దాచి పసటరైడ్స వాడాను. రెండు రోజుల కొకసారి వాడేదాన్ని. మా మేనమామ

భార్య నాతో బాగా పని చేయించేది. అమ్మ దగ్గర క్లీనరుగా ఉండే కుర్రాడు

లారి డ్రైవరుగా ఉన్న ఆయనతో నంద్యాలలో అక్కకు వివాహం చేసారు.

నన్ను కూడ బాగా చూచుకునేవాడు నా అత్త నన్ను బాధపెట్టేది. ఆలస్యంగా

నిద్ద లేసేత కోపంతో బాధించే అత్త గురించి చాలా భయపడేదాన్ని. వారి

పిల్లలకు జడలు వేసి పిండి రుభ్బ అన్నం వండి పనులు చేసేదాన్ని.

మామయ్య ఇబ్బంది పేవారు. ప్రేమగా చూచేవాడు. అక్క బావ ప్రేమగా

చూస్తారని అక్కడకు వెళ్ళాను. తిరిగి ఫోను చేసినా తిరిగి వెళ్ళలేదు.

అక్క దగ్గర ఉండి టీచరుగా పని చేస్తూ చదువుకునేదాన్ని. నా

అక్క భర్త నాతో అసరభ్యంగా మాట్లాడడం మానేసాడు. బావ స్నేహితుడు

శివరాము రెడిడ్ నన్ను వివాహం చేసుకుంటనని తెలిపాడు. నాకు ఉబ్బసం

ఉన్నా నన్ను కోరుకున్నాడు. నా భర్త అతని బంధువులతో సాకలుకు వచ్చి

నన్ను వివాహం చేసుకుంటనని తెలిపాడు. నేను వేసత శ్రీశ�ైలం వెళ్ళి

వివాహం చేసుకుంటనని తెలిపాడు ఆ విధంగా వివాహం చేసుకున్నాము.

నా పరిస్థితి తెలిసి బావ నన్ను బైదిరించాడు. నేను ఒక్కదానిని ఉన్నప్పుడు

అక్క వచ్చింది అక్క జీవితం పాడవకూడదని తలంచాను. అక్క దగ్గరకు

వెళ్ళగా నా బావ జుటుట పట్టుకొని కొటాటడు. దెబ్బతో ఇల్లు చేరాను.

గాయాలతో వచ్చాను. నా బావ అక్క తలను చితకొటాటడు. భయంకరంగా

ఆయాసంతో ఉన్నాను, అక్క నన్ను అసహ్యించుకోసాగింది. ఉబ్బసం

ఉన్నవారికి వివాహం చేసుకుంటే ఎకుకవ అవుతుంది, లేదా తగ్గుతుంది

అన్నారు. గతంలో గురువారాలు ఉపవాసం ఉండేదాన్ని. శివరాత్రి రోజు

రాత్రి అంతా వెలకువగా ఉండేదాన్ని. 7 వతరగతిలో గండు చేసుకున్నాను.

నాకు చాలా భక్తి ఉండేది. తల్లిదండ్రులు లేరు, డబ్బు లేదు, ఆరోగ్యం

కూడ లేనిదానిని ఆ అవ్మాయిని ఎలా వివాహం చేసుకొని తెచ్చావని

అత్తగారు నన్ను అసహ్యించుకునేవారు.

మామ ఇంట్లో చాకిరి చేసినా బాగా చదువుకున్నాను. నా భర్త

ఎన్ని లకషలయినా బాగు చేయిస్తానని ప్రేమ చూపారు. అప్పటికి 18

సంవత్సరాల వయసులో ఉన్నాను. నాకున్న రోగము కీషంణిచసాగింది. ముస్లిం

పెద్దయాన నన్ను చూచి నీకు 3 నెలల క్రితం వివాహం అయింది కాలి�యం

తకుకవ ఉండడం వల్ల నీ గర్బుసంచి పాడయిందని తెలిపారు. పళ్ళు

}డిపోయాయి విజయవాడ వెళ్ళాను. పెద్ద మామయ్య గురు సావామ,

చిన్న మామ లారీల వ్యాపారంలో నష్టం వచ్చినందన క్రీస్తును నవ్మారు.

విధవరాలిగా మారిందని అందరు అంటే పెద్ద మామ ఆమెను అసహించు

కునేవాడు. నేను బాగ పని చేస్తుండగా ఎసేతరు గురించి రక్రైస్తవ స్నేహితులు

చెప్పేవారు. చివరి క్షణాల్లో పెద్ద ఫోటోలు అన్ని ఖా� అయయాయి. విగ్రహ

సంబంధవైనది ఏది లేదు. పెద్ద మామ కన్నీటితో మోకరించి ప్రార్థించారు.

మా మామయ్య వ్యాపారంలో నష్టపోయి బాధలో ఉండగా క్రీస్తు సువార్త

ద్వారా దికుక తోచని స్థితిలో క్రీస్తును నవ్మారు. వాక్యం ద్వారా ఇద్దరు

మారుమనసు పొందారు. మహానంది పుణ్య కేష్రతం ధర్మకరతలు నా భర్తకు

బంధువులుగా ఉండేవారు. భయంకరంగా విగ్రహారాధన చేసేవారు. నేను

కూడ విగ్రహారాధన చేసేదాన్ని. నా అనారోగ్యం స్థితిలో మందిరానికి తీసుకొని

యేసు క్రీస్తు మలచిన జీవితాలు140

వెళ్ళారు. నేను నా భర్త దేవుని మందిరానికి వెళ్లాము. అసహాయ స్థితిలో

రక్రైస్తవ మందిరం చేరాను. పెద్ద డాకటర్లు చనిపోతావన్నారు. అక్కడ వాక్యం

రాయడినది చదివాను. నెల రోజులు అక్కడే ఉండి మీటింగుకు వెళ్ళాను

నా భర్తకు భయం పోయింది, నెమ్మది కలిగింది. తిరిగి నంద్యాల వెళ్ళాను.

నా అత్తగారికి బైబిలు చదువుట ఇష్టముండదు. ఏదో వంక చెప్పి బయటికి

వెళ్ళి చదివేదాన్ని 2004లో బాప్తిస్మం తీసుకున్నాము. నేను బ్రతికితే నా

జీవితం క్రీస్తుకు అంకితం చేస్తానని ఒప్పుకున్నాను, మందిరంలో పని

చేసేదానిని. ఒక రకుల పషడ్లో దేవుని పాట వినిపించింది. ఆ మందిరంలోనే

స్థిరపడాను. లైబానోను పర్వతం వెళుతున్నాను, అక్క మందిరంలో స్థిరపడాను.

నా బలహీనతలో రకతస్రావ రోగం ఉండేది. అనేక తిపపలు పడినా బాగవలేదు

గర్బుసంచి పాడయింది నేను పడాను నా బాధను దేవుడు తొలగించాడు.

ఎంతో వేదన ఉన్నా నెలలో రెండు సార్లు అనారోగ్యం ఉండేది.

నా అత్త తకుకవ జాతి వారి మతం తీసుకున్న కోడలను తెచ్చి

పెటాటవు, ఆమెకు పిల్లలు పుట్టు కదా అని నిందించసాగింది. రెస్ట రూంలో

ఏడ్చేదాన్ని నా దేవునికి నా మనసు తెలసు అని ఆదరణ పొందేదాన్ని.

నేను ఏడ్చి ప్రార్థించాను. ప్రభువా నన్ను సిగ్గుపడనీయకు ఆరోగ్యమచ్చావు.

అనయల మధ్య ఆశ్చర్యకార్యం జరగాలి. నా గర్బుం స్వస్థపరచి నాకు గర్బుపఘలం

కావాలని అడిగాను. చాలా దు:ఖంతో దేవునికి మొఱ్ఱపెట్టాను. హన్నా వలై

మాల్గులతో ప్రార్థించి దేవునితో పోరాడాను. దైవజనుడు ప్రవచనాత్మకంగా

మాట్లాడారు. ఈ స్థలంలో గర్బుస్రావ రోగిని దేవుడు స్వస్థపరచి భడను

దయచేస్తాడని తెలిపారు. ఆ వాగా�న్నాన్ని నవ్ముకున్నాను. కొన్ని సార్లు మనకు

కాదు అనుకుంటే ఆశీర్వాదం పొందలేము. ప్రభువు నాతో మాట్లాడుతాడని

నమ్మితే అద్భత కార్యాలు చూస్తాము. ఆ వాగ్దానం నాకొరకే అని తలంచగా

ఆ నెలలోనే గర్బుం దాల్చాిను. దేవుని మందిరంలో వారితో మాట్లాడేదాన్ని

నా ఒంటరి జీవితంలో ఒక్కదాన్నే సాకనింగుకు వెళ్ళగా డాక్టు అబార్షను

చేయాలన్నారు, నేను నా భర్తను సంప్రదించి వస్తానన్నాను. దేవునిలో 3

రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు నా పాపాలు జ్ఞాపకం

చేసారు. నాకు పువువాలంటే చాలా ఇష్టం, సినిమాలు చాలా ఇష్టం, సీరియల్

చూచేదాన్ని. నా అంతరంగంలో కొన్ని బలహీనతలు ప్రభువు నాకు

చూపారు. పువువాలు పెట్టుకోను, సిరియల్ చూడను, వాక్యానుసారంగా

జీవిస్తానని తీర్మానం చేసుకున్నాను. అభిషేకుతడుగా మగ్రిల్లవాడు పుటాటలి.

వాడిని నీ సేవ కొరకు సమర్పిస్తానని హన్నా వలై తీర్మానం చేసుకున్నాను.

డాకటర్ మరలా పరీక్ష చేసి భడడ్ కేషమంగా ఉన్నాడు ఆపరషన్, అబార్షను

అవసరం లేదన్నారు. దేవునికి మనకు అడడుగా ఉన్న పాపాలను వాక్యం

ద్వారా సరిచేసుకుంటే మనకు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు.

ఆపరషన్ చేయాలన్నారు. కానీ పాస్టు గారు మేము నార్మల్ డెలివరీ

కొరకు ప్రార్థించగా దేవుడు బాబును నార్మల్ డెలివరీ ద్వారా

అనుగ్రహించాడు. పాల్ అభిషేక్ అని పేరు పెటాటము. 4 కిలోలు బరువుతో

పుటాటడు.

నా జీవితంలో బ్రతకుటకు మాడు బట్టల షాపులనిచ్చాడు. సీవాట్లు

ఇష్టపేదాన్ని. నేను 10 మందికి పని ఇచ్చే స్థితికి తెచ్చారు. 2008లో

సేవ ఆరంభించాము. గ్రామాలకు వెళ్ళి సాక్ష్యం ప్రకటించేదాన్ని.

తల్లిదండ్రులు లేని జీవితాన్ని సాక్ష్యం చెప్పగా తల్లిదండ్రులు ఉన్నవారికి

డబ్బు ఉన్నవారికి చాలా ఆదర్శంగా నా సాక్ష్యం నిలిచింది. అన్న అక్క

వచ్చి పలుకరించి వెళ్ళేవారు. దేవుడు నన్ను సేవలో వాడుకుంటున్నారు.

తరువాత పాపను అనుగ్రహించారు. అన్యజనులకు వెలుగుగా నిలబైటాటరు.

ప్రభువా నీవు నాతో మాట్లాడాలి, నీవు నన్ను నడిపించాలి అని కోరాను.

2017లో దేవుడు పరిచర్య చేయాలనగా కలవారి కృపా మనిష్ర్టిస్ ద్వారా

40రోజులు ఉపవాసమున్నాను. నా తీరా�ణం సరవాసష్టిలో సాక్ష్యం కాకుండా

వాక్యం చెప్పాలని తీరా�ణం చేసుకున్నాను. దేవుడు వాక్యం ద్వారా

మాట్లాడారు. దేవుడు సంఘం చూపారు. గాడాంధకారములో నేను నీకు

తోడై ఉంటను అని స్వరంతో మాట్లాడారు. పరిచర్య కొరకు ప్రోత్సహించారు.

నల్లరాత్రి మీద బంగారు అక్షరాలతో పేరు రాసారు. నీవు అనేకులను

చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తావని తెలిపారు. నా భర్త పాట పాడి

ప్రార్థన చేసేవారు. నా కృప నీకు చాలను అన్నారు. నా సేవలో విరివిగా

యేసు క్రీస్తు మలచిన జీవితాలు142

Photograph from page 74 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 74

వాడబడు రోజుల్లో కరోనా వచ్చింది. మందిరాలు మాతబడ్డాయి.

విజయవాడలో కానపురెనసు కాల్ పద్ధతి తెలసుకొని కలవారి కృప కానపురెనసు

స్థాపించగా దానిలో 67 మంది ఉన్నారు. అనేక రాష్రాటలవారున్నారు. అందరు

100 పైగా ఉన్నారు. ఇప్పటికీ అది కొనసాగుతానే ఉంది. స్వస్థతలు

జరుగుతున్నాయి, నాకు విజయవాడ చూపారు ఉపవాసం ఉండి అడిగాను.

విజయవాడలో సంఘం స్థాపించి 3 సంవత్సరాలయింది. నాకు బాబు

పుటాటక చనిపోయే నన్ను దేవుడు బ్రతికించారు. అత్త కాలు నొప్పితో ఏడ్చింది.

మందిరానికి తీసుకొన రాగ వాక్యం విని, రక్షణ పొందింది. అత్తగారు

నేడు సేవలో సహకరిస్తున్నారు. బాబుకు 14 సంవత్సరాలయింది.

విజయవాడ నుండి చుట్టు పక్కల }ర్లకు వెళ్ళి పరిచర్య చేసేదాన్ని.

అమరావతిలో మీటింగులు నిర్వాహించారు. పాపకు రక్త హీనత కలిగింది.

సాతాను ద్వారా బలహీనత కలిగింది.

ఒక పారకటు రక్తం ఎకికంచగా 8 గ్రాములు వచ్చింది. నా కొరకు

ప్రార్థించే వారిని ప్రభువు దయచేసారు. నన్ను తల్లి గర్బుములో రూపొందించక

ముందే దేవుడు నన్ను ఎన్నుకున్నారు. దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. గతంలో

భయంకరంగా విగ్రహాలకు పూజించేదాన్ని. నేడు సజీవ సాక్షిగా మార్చారు,

దీనస్థితిలో నుండి లేవనెతాతరు. నన్ను గతంలో బాధించిన మేనమామ

భార్య నాతో సేవలో సహకరిస్తుంది. నా దేవుడు పాతాళ్ం నుండి

తప్పించాడు. స్థిరమైన భక్తి ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. మా

బావగారు కూడ రక్షణ పొందారు. దేవుడు నన్ను వదిలిపెట్టలేదు.

అద్భుతంగా నడిపించాడు. గతంలో తినడానికి ఆహారం లేక, బట్టలు లేని

స్థితిలో బాధపడాను. నేడు దేవుని నవ్మాక సమృద్ధి జీవితం దయచేసాడు.

నరకం నుండి తప్పించాడని చెప్పగలను. పరలోకం కొరకు సిద్ధపడాలి.

దేవునితో మాట్లాడే అనుభవం పొందుదాము. దేవునితో ఎపపటికపుడు

సరిచేసుకోవాలి. రక్షణ వస్త్రము వెురుగుపెట్టుకోవాలి. రహస్య రాకడలో

ఎతతబడేవారంగా ఉండాలి. ఆత్మల జాలరిగా మార్చిన దేవునికి స్తుతి కలుగును

గాక. ఆమెన్!

సాక్ష్యం 26. మంచి ప్రైస్తవ జీవితంలో జన్మించాను, సమాధి

కర్య్రకమంలో పాట ద్వారా క్రీస్తును అంగీకరించి రక్షణ

పొంది పాటలు వ్రాయు తలాంతును పొంది మంచి

పాటలు వ్రాసి దేవుని ఘనపరిచాను, జీవనజ్యోతి ప్రెస్

ద్వారా పుస్తకం గురితంపు పొందింది

శ్రీ రక. విల్సన్ గారు

నర్సాపురం

ఫోను: 9440656876

లాంప్ మనిష్ర్టి

నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆది 12:3

ప్రభువు దివ్య నామములో మీకు

శుభకాంక్షలు. నా సాక్ష్యమును లాంప్ మనిష్రీట వారు

వివరించి, ఇతరులకు అందించుట దేవుని కృప అని

భావించి ప్రభువును స్తుతిస్తున్నాను. మన తెలుగు

రక్రైస్తవులంతా పాటలు పాడుకొనుట బట్టి ఆనందించు

చున్నాను. నేను మరి కొన్ని రచించు ధన్యత పొందాను.

బాల్యంలో తల్లిదండ్రుల దగ్గర పషట్టి పేటలో గడిపాను.

ఒక రోజు మా మందిరములో ప్రసంగించవలసిన సీపకరు గారు

ఆ రోజు ఉదయముననే పడిపోయి మరణించారు. అందరము చాలా

బాధపడ్డాము. బూస్థాపన కార్య్రకమానికి అందరము వెళ్ళాము. ఒక మషనరీ

ఆ సమాధి కార్య్రకమంలో అంత్య దినములందు దాత బార }దుచంగా

పాట పాడమన్నారు. అందరు భగ్గరగా పాడుచున్న సమయంలో ఆపండి

ఆపండి అన్నాడు. అందరము అవాకకయాము. అందులో ఒక్క మాటను

ఎత్తి పట్టుచూ నేను కూడ చేరియుందునచ్చటన్ ఈ స్థిర నిశ్చతతో

పరలోకంలో ఉండగలనన్నవార ఈ పాట పాడాలన్నారు. ఆ దీమా

యేసు క్రీస్తు మలచిన జీవితాలు144

ఉన్నవారు పాడారు. నాలాటివారు పాడలేకపోయారు. నా దగ్గర సిటటరెటు,

అగిగపెటైట ఉండేది. అది దాచిపెట్టి నోరు కడుకొకని ఇల్లు చేరేవాడిని. నా

జీవితం సరిలేదని నాకు తెలిసిపోయింది.

నా మనసు చాలా వికలమయింది. సిగరెట్టు సమాధిలో పేసాను.

పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి. చెడు అలవాట్లు విడిచిపెట్టి దేవునికి పూర్తిగా

సమర్పించుకున్నారు. పశ్చాత్తాపపడి, ప్రార్థించి, రక్షణ, స్థిరత పొందాను.

అదే మారుమనసు అనుభవం కలిగింది.

నా సేవ పిలుపు :

ఆ రోజుల్లో మా మధ్య పని చేయు మషనరీలు కొత్త పసైకిళుి కొని

యవ్వనస్తులకు అందుబాటులో ఉంచేవారు. అది నాకు ప్రోత్సాహం

కలిగించినందన సేవ చేయుటకు ఆరంభించాను. మా పెద్దలు కూడ

తగిన ప్రోత్సాహాన్నిచ్చారు. నా జీవితంలో అంతగా కషాటలేమ లేవు. ఆర్థికంగా

అంత గొప్పవారము కాదు. మా నాన్నమ్మ సతెతమ్మ మషనరీ పనిచేయువారి

మధ్య ఉండి నన్ను ప్రభువు సేవకు సాపర్తినిచ్చింది. కాపఫిలో పంచదార

బదులు బైల్లం వాడే పరిస్థితి ఇంట్లో అయిపోయింది. కాకి బైల్లం ముక్క

తింటా ఇంటి దగ్గర పడవేయగా దానిని కడిగి కాపీ చేసింది. కాకి ద్వారా

బైల్లం దేవుడిచ్చాడదని దేవుని స్తుతించింది. చిన్న చిన్న అద్భుతాలు చాలా

ఎదురొకన్నాము. మా నాన్నమ్మ చుటటతాకగవారు. ఆమెకు అలవాటు ఉండేది.

రాబర్టు గారు మ్రదాసు నుండి వచ్చి ఉజ్జీవ కూటాలు పెటాటరు. మోషే

చరిత్ర వివరింంచాడు, మోషేతో దేవుడు మాట్లాడారు.

మోషే నీవు నిలిచిన స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడువుము

అన్న మాట నాన్నమ్మ విన్నది. అపవిత్రమైన చుట్ట వాడనని పశ్చాత్తాపపడి

చుట్ట మానివేసింది. అందరికీ తాగవద్దని అందరికీ చెప్పేది. వారంతా

పసయింట్సగా పవిత్రంగా ఉండేవారు.

క్రీస్తు ఇతర దేశీయుల దేవుడని అంటున్నారు. వారి సేవ చాలా అపరిమత

వైనది. మా ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేది. అక్కడ స్నానాలు చేసి

పూజలు చేసే హిందువులండేవారు. వారికి మషనరీలు సువార్త

బోధించేవారు. ఒక హిందా వ్యక్తి మా ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.

క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందాడు. ఆ రోజుల్లో కలరా, మశూచి, టి.భ.

వ్యాధులు ప్రబలి ఉండేవి. కొన్ని మందులు ఇచ్చి నిరుపేలను ఆదుకున్నారు.

పాఠశాలలు నెలకొలిప విధ్యాభ్యాసాలు నేర్పించారు.

జీవన జ్యోతి ప్రింటింగ్ ప్రెస్ :

ఆడవ్స అనే మషనరీ ఉండేవారు, ఆయన దగ్గర వాడేసిన ప్రెస్.

చూస్తే చాలా మంచిగా పని చేయగల స్థితిలో ఉన్నాయి. దానిని వాడకలోకి

తీసుకువచ్చారు. అప్పట్లో అంతర్వేది అనే తీర్థయాత జరికగది. అదే ప్రింటింగ్

ప్రెస్ ద్వారా చిన్న చిన్న పస్తకాలు ముద్రించి తిరునాలలో హిందువులకు

పంచి పెట్టడం జరిగింది. ప్రెస్లో అద్భుతమైన పుస్తకాలు ముద్రణ

ఆరంభవుమయయాయి. చాలా మంది భక్తుల జీవిత చరిత్రలు ముద్రించేవారు.

చాలా ప్రాముఖ్యత గల పుస్తకం ఎడారిలో పసలయేర్లు అనేది ఈ ప్రెస్లో

ముద్రించారు. అనేక పుస్తకాలు ముద్రించబడి అనేక ప్రాంతాలకు

అందించబడ్డాయి. తెలుగు బైబిలు పదకోశం, తెలుగు బైబిలు నిఘంటువు

తెలుగు బైబిలు వాక్యానం, కారు చీకట్లో కాంతిరఖ, స్పర్జన్ జీవిత చరిత్ర,

బూగోళ్ంలో చరిత్రలు చాలా ముద్రించబడ్డాయి. చాలా పెద్ద లైబ్రరీతో

పాటు పుస్తకాలు అమ్మకానికి ఉన్నాయి.

ప్రార్థన వినెడి పావనుడా పాట వివరణ

ఆ రోజుల్లో మషనరీలు పరిచర్య చేసేవారు, సువార్తికులు

ఉండేవారు. పూర్తిగా నడువలేనివారు దవళ�శవారంలో ఉండి పరిచర్య

కొనసాగించేవారు. వారికి రికార్డు పని చేయుటకు నన్ను వారి యొద్దకు

పంపారు. నేను రికార్డు రాసి ఆడిట్ పేపర్లు గవరపవెంటు వారికి

యేసు క్రీస్తు మలచిన జీవితాలు146

పంేపవాడిని. మషనరీలు ఉండే గదిలో రాత్రి చాలా సమయం వరకు

కూర్చొని మషనరీలు ప్రార్థన చేయుట నేను చూసేవాడిని. నేను వారిలాగ

ప్రార్థించలేకపోతున్నాని వ్యాకులతతో పండుకున్నాను. కానీ నిద్ద రాలేదు.

లేచి చూడగా వారు ఇంకా ప్రార్థనలోనే ఉన్నారు. నా గదిలో పాత అల్మారాలో

పాత ^్రటింగ� కార్డు కనిపిసేత దానిమీద ఈ పాట రాసాను. పాటలో మంచి

అర్థవంతమైన పదాలు వాడారు. అనేకులకు ఆ పాట అర్థవంతంగా నేర్పిస్తూ

ఆత్మలను బలపరచుట నాకు ఆనందం కలిగింది.

ప్రార్థన వినెడి పావనుడా - ప్రార్థన మాకు నేరుపమయా

1. శ్రేష్ఠమైన భావము గార్చి - శిష్య బృందమునకు నేర్పితివి(2)

పరముడ నిన్ను ప్రణుతి0చెదను - పరలోక ప్రార్థన నేరుపమయా

2. పరమ దెవుడవని తెలిసి - కరములైత్తి జంటగ వెుడి�(2)

శిరమును వంచి సరిగను వేడిన - సంకరి ప్రార్థన నేరుపమయా

3. దినములోన చేసిన సేవ - దైవ చితతముకు సరిపోవ(2)

దీనుడవయయా ఒంటిగ కొండను - చేసిన ప్రార్థన నేరుపమయా

4. శ్రతు మాక నిను చుట్టుకొని - శిలువపైకి నిను చంపగను(2)

శాంతముతో నీ శ్రతుల బ్రోవగా - సలిపిన ప్రార్థన నేరుపమయా

రెండవ పాట చాలా మంచి పాట పేరు తెచ్చిన పాట

సమరపణ చేయుము ప్రభువునకు నీ దేహము దినము సమయమును (2)

1. అబ్రామును అడిరగను ప్రభువప్పుడు ఇస్సాకును అరపణ ఇమ్మనెను (2)

నీ భడను సేవకు నిచె�దవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ��సమ��

2. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెిను కానకగా (2)

జీవనమంతయు దేవునికిచ్చెిను (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ��సమ��

3. నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము (2)

సజీవ యాగముగా నిచె�దవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ��సమ��

మాడవ పాట కూడా చాలా ఆదరణ పొందింది, యాత్ మీటింగులో

పాడగా చాలా మంది రక్షణ పొందేవారు. బాప్తిస్మం తీసుకున్నారు

3. మారుచున్న సమాజములోన మారని యువకులు లేవాలి

మారని యేసు మార్గములోన మరలక నడవాలి

1. చూపులలో రూపులలో కోరికలో తీరికలో

అందములోన డెందములోన

పరిశుధ్ధతయే కావాలి పరివర్తనయే రావాలి

2. సేవలలో ్రతోవలలో వేడుకలో కూడికలో

సేవలలో ్రతోవలలో వేడుకలో కూడికలో

యవవానములోన కవనములోన

పరిశుధ్ధతయే కావాలి పరివర్తనయే రావాలి

నాలగవ పాట కూడా చాలా ఆదరణ పొందింది,

యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా

వ్యవసాయం చూడరా ఎంతో బాగందిరా

ఎలుకలున్నాయిరా వేరు కొరికేనురా

నకకలున్నాయిరా నకిక చూస్తాయిరా

యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా

యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా

వ్యవసాయం చూడరా ఎంతో బాగందిరా

దైవజనులు ్రియల్. పరంజ్యోతి గారి సరభలో చాలా ఉజ్జీవంగా ఉంది

అందరు వ్యవసాయం చేసేవారు గనుక చాలా ఆనందించారు

అభినందించి, కానకలిచ్చి సంతోషించారు.

ఐదవ పాట కూడా చాలా ఆదరణ పొందింది,

యేసు క్రీస్తు మలచిన జీవితాలు148

ఎన్నో మేలులు చేసిన ప్రభువా నీకు నా స్తుతి

నేను నా మేనత్త కూతురుని వివాహం చేసుకున్నాను

నా వివాహ అనుభవాలు :

రాజమండ్రిలో షాడే సాకలులో పసకండరీ టీచరుగా ఉండేది. తరువాత

వేర సాకల్లో పని చేసింది. దివెాడోల్ మాస్టు వారి చెల్లెలు కూడ అదే

సాకలులో పని చేసేది.

సండేసాకలు, స్రీత సమాజ కూటము చక్కగా నిర్వాహించేది. ఏడుగురు

అవ్మాయిలు జన్మించారు. భక్తి గల అల్లులకు ఇచ్చి వివాహం చేసాము.

నా సతీమణి ఇటీవల మరణించింది. నాకు ఒంటరి తనం బాధకరవైననా

పిల్లలు నన్ను ఆదరిస్తున్నారు. నా జీవిత సంగ్రహామును సేకరించి

పుస్తకముగా చేయుటకు ఇంటరువా చేసిన దైవ సేవలో ఉన్న బ్రదర్ నెహ్రూ

ల్యాంప్ మనిష్రీట గారు చూపిన గౌరవమును బట్టియు, వారు నా పాటలను

గౌరవించిన రీతిని బట్టి మా జీవన జ్యోతి పప్రస్ను పరిచయం చేసినందుకు

ప్రత్యేక కృతజ్ఞతలు దేవుడు వారిని దీవించాలని నా ప్రార్థన.

మీరంతా దేవునిలో స్థిరపడి నిత్యత్వంలో చేరాలని ప్రార్థిస్తున్నాను.

గమనిక : బ్రదర్ విల్సన్ గారు నా మేనమావు. కానుకొలను జీవానందం

పాస్టరుగారికి చాలా మంచి మత్రులు. ఆయన సంస్థను నేను మా అన్నయ్య

గంటా పీటరు సింగ్ గారి కుమార్తె శణి, మోజస్ వివాహ సమయంలో

దర్శించి జీవన జ్యోతి ప్రెస్లో పుస్తకాలు సీవాకరించాను. వందనాలు!

సాక్ష్యం 27. క్రీస్తును అసహ్యించుకొనే హిందా కుటుంబములో

జన్మించి, కుల గర్వంతో విర్ర్వీగాను. చెడు వ్యసనాల పాలై

రక్తము క్కేక స్థితికి చేరాను. పూజారి వంశంలో నున్న

స్నేహితుడు క్రీస్తును నమ్మి చూపిన ప్రేమ నన్ను తాకింది.

క్రీస్తు గొప్ప జీవితం నన్ను ప్రభావితం చేయగా సాక్షిగా

మారాను

పబదర్ రమచంపదారెడిడ్, దీవెన టీవి సేకరణ

ముస్లయ్య వారి పల్లె, చిత్తూరు జిల్లా

""నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే" - నిర్గమ 19:26

పరిచయం:

పాస్టు ఆర్. ఎస్. మాతయాగారు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.

దేవుని నామములో మీకు శుభములు. మాది చిత్తూరు జిల్లాలో

వసలయయపల్లి. నాన్న సిద్ధారెడిడ్, అమ్మ గోవిందమ్మ. నాకు తోబుట్టువు

లున్నారు. ఐదవ తరగతి వరకు అక్కడ చదివి తిరప్తిలో హైస్కూలు

చదివాను. ఐదుమంది పిల్లలను పోషించలేక వేద పాఠశాలలో హాస్టల్లో

చేర్పించారు. భోజనము పెట్టి చదివించేవారు. కాలేజీ వరకు నేను తవ్ముడు

అక్కడే చదివాము. పెఫయిల్ అయినాము. బెంగళూరులో చేతిపని చేయాలని

ఫ్యాకటరీలో పనిలో చేరాము. 19సంవత్సరాల వయససులో కూలిపని

చేసికొనేవారము. బాల్యంలో చాల పేరికం అనుభవించాము. ఆ తర్వాత

నగరికి చేరాము. పనులు తగాగయి. కల్లు, సారాయిు ్రతాకగవారము. బైంగుళూరు

కన్న ఎకుకవ త్రాగుట ఆ ప్రాంతంలో చాలమంది ఇదే జీవితం గడిపేవారు.

తిరిగి బెంగళూరు వెళ్ళాము. జీవితంలో మారుపలేదు. నా పరిస్థితికి తల్లి

దండ్రులు చాల బాధపేవారు. వివాహామయియంది. సోది అడికగ వారిని

నా అలవాట్లు ఎపుడు మార్తానో అని అడిగేవారు. దేవుని ఆలయంలోనికి

ప్రసాదం కోసం వెళ్ళి వచ్చేసే వాడిని.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు150

దేవుడే లేడనే హేాతవాం అలవాటయింది. ఒక మాషాటరు నేర్పిన

అనుభవంలో నున్నాను. ఒక ్రడయవర్స కాలనీలో యిళ్ళు యిచ్చారు.

త్రాగుడు మానలేదు. 2008వ సంవత్సరం 3వ నెలలో ఉమ్మతే రక్తము

వచ్చేది. అది భయం కలిగంది. రక్తం చూచి చాల కంగారుతో ప్రాణభయం

కలిగ వేదన కలిగంది. బైబిలు, వాక్యం యేసు పేరు చెప్పితే నాకసహ్యాంగా

ఉండేది. మాకు కోట్ల కొలది దేవుళ్ళు ఉంటే ఒక్క దేవుడే అని చెప్తారా?

అని చచ్చిపోయిన దేవుడు క్రీస్తు దేవుడా? అని తిరిగి కొట్టే వాడిని.

కరప్రతాలు చించేవాడిని. నన్ను చూచి భయపడేవారు. తకుకవ జాతి

దేవుళ్ళను నమ్మవుంటారా? అని కుల గర్వంతో నుండేవాడిని. ప్రాణభయం

వల్ల చాల ఆలోచించేవాడిని. నా భార్య, మా నాన్న మరణించారు. మరణాలు,

సృష్టి ఏమ? అని ఆలోచించసాగాను. గతంలో ఏమ త్రాగాలి? అని

ఆలోచించేవాడిని కాని రక్తము చూచి బాధపడాను. ఒక బ్రాహ్మాణ విశ్వాసి

నన్ను కలిసి, బాబా రమ అని పిలిచి స్టీవెన్ పేరుగల విశ్వాసి యింటికి

పిలిచి ప్రేమతో ఆదరించాడు. దేవుని గార్చి చాల చక్కగా సువార్త చెప్పాడు.

ఆయన నాకొక బైబిలు యిచ్చాడు. అగ్ర కులసతుడు క్రీస్తును బైబిలును

నవ్మాడు. నేనెందుకు ఆయన మాట వినకూడదు? అనే భావం కలిగంది.

త్రాగుడు ఆపలేదు. పసైతాను త్రాగుడుకు బందీనయయాను. ఒకరాత్రి

సవాప్నంలో ఒక స్వరం వినిపంచింది. ఆశ్చర్యం కలిగంది. ఈ వాక్యం చదువు

అని మాడుసార్లు స్వరం వినిపించింది. యెషయా 55:2 ""ఆహారము

కాని దాని కొరకు రాకలిచె�దరు". ఆ మాటకు కన్నీరు వచ్చింది.

కారణమేమనగా ఆహారము కాని దానిరకై ఖరచు పెడతున్నారని నాతో సాటిగా

మాట్లాడారు. జాగ్రత్తగా నా మాట వినండి అన్న మాట నాకు మేలుకలుపునిచ్చి

ఆనందం కలిగంచింది. యేసు గొప్ప దేవుడు. ప్రేమగా కరతవ్యం పూర్తిగా

ఒక్క మాటలో పొందుపర్చారు అని సాటిగా చెప్పారని సీటవెన్గారు చెప్పిన

మాటలు అర్థం కాసాగింది. యిది జీవవాక్యం. అది జీవంతో నింేపది

దైవ వాక్యం గనుక నా రోగాన్ని బాగు చేయగలడని నమ్మాను. ప్రభువు

దొరుకు కాలములో వెదక్మన్నారు. సీటవెన్గారు చాల మాటలు చెప్పి ప్రేమతో

సమాధానంగా చెప్పేవారు. ఆయన క్రీస్తు ప్రేమను బట్టి భరించాడు. క్రీస్తు

గార్చి మరెకుకవ తెలిసికోదలచాము. నిజముగా క్రీస్తు మాట్లాడే దేవుడు.

ఉన్నవాడు అనువాడు దేవుడే. దేవుని మాటలు జీవము గలవని నమ్మాను.

ఆ ఉదయాన్నే స్టీవెన్ గారికి రాత్రి ప్రభువు యిచ్చిన వాక్యము

గార్చి చెప్పగా నన్ను మందిరానికి రమ్మన్నారు. చెప్పనశక్యమైన మహిమా

యకతమైన ఆనందం కలిగంది. రకతస్రావము కూడ ఆగిపోయింది. దేవుడ్ని

ఒప్పుకున్నాను. నా ఆనందం ఎకుకవయింది. శ్రతువు వేదించ సాగింది.

మరలా త్రాగి ఆనందించాలనిపించింది. వాక్యం చదివి ఆనందించుటకు

బదులుగా 500రూ అప్పు చేసి మరలా మామగారితో కలిసి ్రతాగాము.

నా సంతోషానికి కారణము నా యేసు నాతో సాటిగా మాట్లాడారని

ఆనందంగా వుందని చెప్పాను. నన్ను క్షమించు అని యేసుతో క్షమాపణ

అడిగాను. ఈ రోజుతో నా హృదయము ఇచ్చాను. ఇక ్రతాగను, సిగరెట్టు

కూడా మానివేస్తాను. చెడు పనులకు నా డబ్బులు వాడనని చెప్పి మరి ఏ

దురభ్యాసాలకు చోటివవాలేదు. దేవుడు నన్ను ఏరపరచుకున్నారు. దేవుడు

రోషము గలవాడు. ఆయనను వెంబడించు వారు రోషంగా వుండాలి.

నా జీవితం దేవునివైపు చూస్తూ వుండగా నాకు హారుట ఎటాక్ వచ్చింది.

నా భార్య, భడడ్ చాల బాధపడ్డారు. నేను బ్రతకుట లేదా మరణించుట

దేవుని చిత్తమని నమ్మాను.

ఆ రాత్రి తిరప్తి వెళ్ళాను. }పిరి అందలేదు. ప్రార్థన చేసాను.

""ప్రభువా నాకు ప్రార్థన రాదు. బ్రతికించినా, చనిపోయిన నీ ఆధీనంలో

ఉంది. నన్ను పోషించేదీ, నా కుటుంబాన్ని పోషించేది నీవే. నీవు నాకు

జీవితం యిసేత నిన్ను ఒప్పుకున్నానన్న ఆనందం ఉంది. ఈ వ్యర్థ జీవితంలో

యేసు క్రీస్తు మలచిన జీవితాలు152

ప్రభువును పోలి జీవించి, నీగార్చి సాక్ష్యము చెప్పుకోవాలి అని ప్రార్థించాను.

నాతో ప్రభువు మాట్లాడిన వాక్యం బట్టి నాలో తెలియని శాంతి నెమ్మది

నిలిచి పోయింది. ప్రాణభయం పోయింది. సంతృప్తితోనే ఉన్నాను. నాకు

వైద్యం ఆరంభించారు. ఈయన గండె బాగంది. తెల్లవారి ఒ.పి.లో

చూపించుకొని వెళ్ళండి అన్నారు. ప్రభువు నన్ను తాకారు. మాడు రోజులు

ఆసప్రతిలో ఉంచి డయాబైటీస్రై చికిత్స చేసారు. నాకు చదువు నేర్పిన

గురువుగారు ఆసప్రతిలో నుండగా చూచాను. ఆయనతో నా గార్చి క్రీస్తు

సువార్త చెప్పాలని ఆశ కలిగంది. అయయా, ఒక చిన్న మాట చెప్పనా? క్రీస్తు

ప్రేమ గొప్పది సార్ అన్నాను. బైడ్ మీద నుండి లేచాడు. క్రీస్తు సువార్త

చెప్పాలన్న కోరిక కలిగంది. శిశువు మొదటిగా తల్లి ప్రేమ తర్వాత తండ్రి

ప్రేమ తెలసతుంది. తర్వాత రకతసంబంధుల ప్రేమ బంధువులు, దార్సతులను

ప్రేమిుస్తాము. పెరిగిన తరువాత లోకసంబంధ ప్రేమ, అవ్మాయి పట్ల

ప్రేమ కళ్ళు మాసికొని పోతాయి. చివరిగా భార్యపై భర్త ప్రేమ, భర్తపై భార్య

ప్రేమ ఉంటుంది. అన్ని ప్రేమలకన్నా గొప్ప ప్రేమ కలవారి ప్రేమ. అగాపే ప్రేమ.

నా అనుభవపూర్వాకంగా నాలోవున్న క్రీస్తు ప్రేమను అంగీకరిస్తూ

తన భార్యను పిలిచి, నా శిష్యుడు గురువువలై బోదిస్తున్నాడని చెప్పి వారి

యింటికి రమ్మని చెప్పారు. నేను ప్రార్థించి సువార్త చెప్పగా ఆనందించారు.

ఆయన సంసకృతము నేర్పిన గురువు. నమ్మిన వారిని రక్షిస్తాడు. నా భార్య

నేను డాక్టు పరీక్షలు గమనిసేత గండె జబ్బు లేదు. కీర్తనలు 91లో చీకటిలో

తెగులకు బభయపడవు అన్న వాగ్దానము నమ్మాను. చాలా సంతోషపడిన

వాక్యభాగాలు చాలా గురతున్నాయి. నేను తెలిసికొన్న వాక్యంను గార్చి

యితరులకు తెల్పాలని ఆశ. ఒకరు విన్న వినకపోయిన చెప్పుటకు ఆతృత

పేవాడిని. వారిలో కొందరు నవ్మారు. మా అమ్మ కూడా ఒక సంవత్సరము

తర్వాత కేరళ్ పాస్టు సువార్త బోధ విని రక్షణ పొందింది. నా తల్లి ఆకు,

వకక వాడేది. ఆమె అవన్ని మానుకున్నది. నేను త్రాగుడు మానివేసానవ్మా

అని అమ్మకు చెప్పాను. అమ్మ నాలో మారుప గమనించింది. చర్చిలో ఏమ

జరుగుచున్నదో నా తల్లి అందరికీ సాక్ష్యము చెప్పింది. టి.వి. చూడడు.

యేసును నమ్మిన రమ అన్నీ వదిలి పెటాటడని అందరూ గుర్తించారు. అత్త

మామలు కూడా గమనించి ఆశ్చర్యపడ్డారు. రక్షణ పొందాక సమస్యలు

తప్పలేదు. శోధనలు, అవమానము, నిందలు ఎదురొకన్నాను. క్రీస్తు

యేసునందు సద్బుక్తితో బ్రతకగోరినవారు హింస పొందుతారని చక్కగా

పౌలు తిమోతితో చెప్పాడు. సేవకుల ద్వారా కూడ సమస్యలు వచ్చాయి.

త్వరగా వస్తాను అని క్రీస్తు చెప్పారు.

వారి క్రియలు చొప్పున ప్రతిపఘలమస్తానన్నారు. లోకంలో శ్రమ

కల్గునని చెప్పి ధైర్యం తెచ్చుకోవాలి, నిబ్బరంగా ఉండి దేవునివైపు చూచి

సాగిపోవాలి. 139 కీర్తనలో మంచి మాటలున్నాయి. కీర్తనలు, సామెతలు

చాల యిష్టపడతాను. సీటవెన్గారు ప్రభువునందు నిద్రించారు. ఆయన

మాటలు నాలో పెట్టి నాలో జీవిస్తూ, నేను బాగుపడుటకు ఆయనను

ప్రభువు వాడుకున్నారు. నేను పని చేస్తూ, పరిచర్య చేస్తునే వున్నాను. దేవుని

మాటలు అందరికీ నీవు వాకుక యిసేత ప్రకటిస్తాను. నా హృదయంలో నీ

వాకుక చెప్పు రోషం, ఆశ ఉండాలి.

నేను పాటలు పాడాలి. కరప్రతికలు పంచాలి, సువార్త బోధించే

రీతిగా నేను రోషంగా వారివలై జీవించాలి, నా జీవితం గార్చి నీ మాట

యివ్వండి. నాకు చేతకాదు సహాయం చేయండి. అని ప్రార్థించేవాడిని.

దేవుని ఏరాపటు బట్టి ఈ సాక్ష్యము చెప్పు అవకాశం యిచ్చారు.

యిర్మీయా 1:9లో నీ నోట నా మాట వుంచి యున్నాను. భయపడక

మాట్లాడుము అని వాగ్దానముచ్చారు. ఆనందించాను. తానెవరిని

అంగీకరించిరో వారు దేవుని పిల్లలగుటకు అధికారము దేవుడిచ్చారు.

ఆదికాండంలో సమసతము ఏలుమని అదికారముచ్చారు కదా! దినసరి కూ�

యేసు క్రీస్తు మలచిన జీవితాలు154

Photograph from page 80 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 80

చేసికొని ఎవరు కనిపంచినా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను. ఎక్కడ కనిపంచిన

వారిరకైనా క్రీస్తు మాటలు చెప్తాడని నాకు పేరు వచ్చింది. అపొ. 10:36

క్రీస్తు అందరికీ ప్రభువు. నా మరణ పర్యంతము వరకు క్రీస్తును ప్రకటించుట

నా కరతవ్యంగా భావిస్తున్నాను. నా భయంకర జీవితము, నేను వ్యసనాలకు

బానిసగా మారి ఆరోగ్యం పాడయి భయంకర గండెజబ్బు, రక్తము

ఉమ్మగా వచ్చిననా క్రీస్తు వాక్యము ద్వారా మాట్లాడి రక్షించి స్వస్థపర్చారు.

క్రీస్తే గొప్ప రక్షకుడు. బైబిలు వాక్యాలు గొప్ప సత్యము గలవి. అవి

ఉత్సాహాన్ని కలిగస్తాయి. వాక్యము ఆనందం కలిగస్తాయి. ప్రతి వ్యక్తి క్రీస్తే

దేవుడని నమ్మి చీకటి బ్రతకు మాని వెలుగులోకి రావాలని నా ఆకాంక్ష.

అట్టి దీవెన పొందాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

సాక్ష్యం 28. అశాంతిలో నుండి రక్షించి, దీవించి

శాంతిలోనికి క్రీస్తు నన్ను నడిపించారు

పి.శ్రీనివాసరావు �జక�.

సీయోను సహవాస ప్రార్థనా మందిరం

కామవరపుకోట.

పసల్: 9550071409.

మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యండునట్లు

మీ శ్రతువులను ప్రేమించుడి. మవ్మును హింసించు వారికొరకు ప్రార్థన

చేయుడి. మత్తయి 5:44

ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నా పేరు

పాలా శ్రీనివాసరావు. ప్రభువు నందు �జక� () అని

పిలుస్తారు మా గ్రామం- భ.కొండెపాడు, పెంటపాడు

మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. అయితే ప్రస్తుతం

ప్రభుపిలుపు ఏరాపటును బట్టి (నా 24సంవత్సరాల

వయసులో) 2004 వ సంవత్సరం, ఆగషుట నుండి కామవరపుకోట గ్రామం,

కామవరపుకోట మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో నివసిస్తూ, ప్రభు

సేవలో కొనసాగుతున్నాను.

నేను ప్రభువుని తెలసుకున్న విధానాన్ని తెలియజేస్తున్నాను...

పరిశుద్ధ గ్రంధం బైబిల్లో ప్రసంగి పన్నెండవ అధ్యాయము ఒకటి

రెండు వాక్యాల్లో - నీ బాల్య దినములయందే నీ సృష్టికరతను స్మరణకు

తెచ్చుకొనుము అని వ్రాయబడి ఉంది. అయితే నేను నాకు 22 సంవత్సరాల

వయసు వచ్చే వరకు సృష్టికరత, నిజమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడు

అయిన యేసుక్రీస్తు ప్రభువును తెలసుకోలేకపోయాను. నా వయసు 21

వ సంవత్సరం నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చి బాధపడుతా ఉండేవాడిని

అలా నొప్పులతో తొమ్మది నెలలు నేను మంచాన పడాను. అప్పుడు ఆ

యేసు క్రీస్తు మలచిన జీవితాలు156

సమయంలో ఎన్నో దేవుళ్ళు దేవతలకు వ్రెుకుకతా, చేతబడితనం అనే

వాటి నమ్మకాలను బట్టి తాయెతతులు కట్టించుకుంటా, మాంత్రికులు చెప్పిన

కొన్ని తాంత్రికవైన వాటిని చేయుచా, కాలం గడుపుతా ఉండేవాళ్ళం.

అలా కొనసాగుతా, హాస్పిటల్ చుటాట తిరుగుతా, మందులు వాడు

తున్నపపటికీ నా ఆరోగ్యం బాగా కీషణించి, ఎముకల గాడుగా మారాను.

ఆ సమయంలో ఒకరోజు అది 2002వ సంవత్సరం ఆగస్టు మొదటి తేదీ

గురువారం రాత్రి సుమారు 8:30ని నేను నొప్పులతో బాధపడుతా

దేవుళ్ళు ఉన్నారా? ఉంటే నన్ను బ్రతికించాలి కదా! నేను చనిపోతానేవెా

అని భయపడుతూ, అసలు దేవుడు ఎవరు? దేవుడు ఉంటే నన్ను

బ్రతికించాలి, నన్ను బాగు చేయాలని నాకు అప్పటికి తెలిసి ఉన్న

దేవుళ్ళు గురించి నేను వర్సగా ఆలోచిస్తూ, ఒక్కొక్క దేవుని పేరు

ఉచ్చరిస్తూ నన్ను స్వస్థపరచమని, బ్రతికించమని అడుగుతూ... నాకు తెలిసిన

దేవుళ్ళు దేవతలు అయిపోయిన తర్వాత యేసుప్రభు వారు గురతుకు వచ్చారు.

యేసుప్రభువు అంటే - నా చిన్నప్పటి నుండి నా తండ్రి నాకు

చెప్పిన మాటలను బట్టి, ఇతరుల ద్వారా నాకు తెలిసిన సమాచారాన్ని

బట్టి, ఆయన మన దేశం దేవుడు కాదని అమెరికా వాళ్ళ దేవుడని తకుకవ

కులం వాళ్ళని నవ్ముకుంటారనే (దురభిప్రాయం). నా మనసులో జ్ఞాపకం

వచ్చింది. అలానే యేసుక్రీస్తు ప్రభువును నమ్మితే మరి ఏ దేవుని దేవతలను

నమ్మరని, అందరూ చేసుకునే పండుగలను చేసుకోరని, నాకు జ్ఞాపకం

వచ్చి, మనసులో ఎందుకులే అనుకున్నాను. అయితే మరలా నా మనసులో

ఏదో దేవుడు ముందు నన్ను స్వస్థపరచి, బాగు చేసేత అప్పుడు చూదా�ంలే

అని అనుకుని ఆ సమయంలో.. ""యేసుప్రభువా.. నువువా దేవుడవయితే

నన్ను బాగు చేయు జీవితాంతం నీ నీడలో ఉంటను." అని నా మనసులోనే

అనుకున్నాను, ఆశ్చర్యం ఆ సమయంలో వస్తూ ఉన్న పోట్లు సడన్గా

ఆగిపోయాయి, నాకు బభయమేసింది. యేసుప్రభువు నిజంగా దేవుడా?

ఆయనే బాగా చేశాడా..? ఇంతవరకు వాడిన మందులు ఏమైనా పని

చేసినాయా..? అని అనుకుంటా.. యేసుప్రభును అడిగిన మాట వాస్తవం.

వెంటనే తగాగయి కాబట్టి ఆయనే బాగు చేశాడు. ఆయన గురించి

తెలసుకోవాలని నా మనసులో బలమైన తీర్మానం చేసుకున్నాను. అలా

తెల్లారిన తర్వాత మా అమ్మకి చెప్పి, నా ఒంటి పైన ఉన్న తాయత్తులు

కోసి వేసి నాకు తెలిసిన ఒక మామ్మ గారి దగ్గరికి కష్టం మీద వెళ్లాను. ఆ

సమయంలో ఆ తల్లి గారికి నాకు జరిగిన విషయం చెప్పి, యేసుప్రభు

ఫోటో నాకు ఇవ్వండి ఇకనంచి నేను ఆయనకి దండం పెట్టుకుంటను

అని వారితో చెప్పాను. అయితే ఆ తల్లి - యేసుప్రభు ఫొటోల్లో ఉండే

దేవుడు కాడు. ఆయన గురించి ఈ బైబిల్ చదువు నీవు తెలసుకుంటావు.

యేసుప్రభువు నిజమైన దేవుడు, ఆయన నిన్ను పట్టుకున్నాడు. నీకు పూర్తిగా

నయమవుతుంది. నువువా బాగా బ్రతకుతావు, ధైర్యంగా ఉండు. అని చెప్పి,

ఎలా ప్రార్థన చేసుకోవాలో చెప్పారు. బైబిల్ని వర్సగా చదవమని క్రొత్త

నిబంధన గ్రంథం నాకు ఇచ్చారు.

రడియోలో వచ్చే బైబిల్ వాక్యం (ప్రేమధార, వేదపాఠశాల, జుంటై

తేనెధార్లు) కార్య్రకమా*్న ఆ సమయాన్ని నాకు వివరంగా చెప్పారు.

నేను ప్రభువును తెలసుకునే సమయానికి అనగా 2002 ఆగస్టు

నెలకు ముందు ఏడు సంవత్సరాల నుండి మా జీవనాధారం కోసం భ.కొండ

పాడు గ్రామం నుండి ద్వారకాతిరువుల మండలం, మలసానికుంట

గ్రామంలో పొలాల్లో పనులు చేసుకుంటా, పచ్చఅరటి తోటలో పని

చేసుకుంటా, పొలాల్లో నివాసముండే వాళ్ళము. నేను కొత్త నిబంధన

గ్రంథం తీసుకుని మేము ఉంటున్న పొలాల్లో మా వకాము (నివాసము)

వద్దకు వచ్చి కరడియోలో వాక్యాన్ని ప్రతిరోజు రాత్రి వేళ్ల్లో వింటూ...

ప్రతిరోజు ఎకుకవ సమయం బైబిల్ చదువుతా ఉండేవాడిని. అందులో

యేసుప్రభు చేసిన అద్భుతాలు, ఆయన చేసిన బోధ గురించి, ఆయన

సిలువ మరణం గురించి, పునరుత్థానం గురించి, వర్సగా నాలుగు

సువారతలలో చదువుతా వచ్చాను. ఆ సమయంలో వెుదట్లోనే అనగా

యేసు క్రీస్తు మలచిన జీవితాలు158

Photograph from page 82 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 82

మత్తయి సువార్త �దో అధ్యాయం మాడు వాక్యాలు అవి 21, 28, 44

వాక్యాలు నాలో ఉన్న తీవ్రమైన కోపం గురించి, మోహపు చూపు గురించి,

తోడబుట్టిన వాళ్లనే ప్రేమించలేని గుణం గురించి నాతో మాట్లాడుతా

వచ్చాయి. నేను బైబిల్ చదువుతా ముందుకు వెళుతన్నపపటికీ నాలో వాక్యాలు

పదే పదే మాట్లాడుతున్నాయి, నాలో పాపం ఉందని నాకు అర్థమైంది.

యేసుప్రభు శిలువలో చేతకాక చనిపోయాడు అనుకునేవాడిని. అయితే

ఆయన నా పాపాల కోసం మరణించాడని నేను బైబిల్లో చదివినప్పుడు

నాకు బాధ వేసింది

ఆ సమయంలో రడియోలో వాక్యం క్రమంగా వింటున్నప్పుడు

ఆర్.ఆర్.్ర.మార్తి గారు లాకా సువార్త లో 16 అధ్యాయంలో ధనవంతుడు

లాజరు గురించి వాక్యం చెప్పారు. అది విన్నప్పుడు పరలోకం, నరకం

ఉందని, పాపం వల్ల నరకానికి వెళ్ళవలసిన వారు యేసుప్రభు నవ్ముకోవడం

ద్వారా పరలోకం పొందుతామని నాకు అర్థమైంది. వేద పాఠశాలలో వాక్యం

చెప్పిన సేవకుడు స�దరుడా రక్షించబడ్డావా...? అని ప్రశ్నించాడు. రక్షణ

అంటే ఏంటి? అని నాలో ప్రశ్న వచ్చింది. అప్పుడు మరల ఆయన చెపూత

నీ పాపముల విషయమై పశ్చాత్తాప్డి.. యేసు ప్రభును నీ హృదయంలో

చేరచుకో అని చెప్పారు. అప్పుడు నేను నా పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడి

యేసుప్రభు ని నా హాృదయంలోకి చేరచుకున్నాను. అలాగున ప్రభువు నాలో

మారుపకలుగ చేస్తూ వచ్చారు. నామీద నాకే ఆశ్చర్యం కలిగించేంతగా

ఆయన నా బుద్ధిని, నా మనససును మార్చారు. నేడు ఉన్నటుటగా ఇంకా నా

బుద్ధిని మనససును మారుస్తున్నాడు అలాగన నేను యేసుక్రీస్తు ప్రభువును

నా సొంత రక్షకునిగా, ప్రభువుగా నా హాృదయంలోకి సీవాకరించాను

రక్షించబడాను.

సాక్ష్యం 29. క్రీస్తు తెలియని రోజుల్లో లివరు పాడయి

మరణించాలనే స్థితిలో ఉండగా ఒక విశ్వాసి నాకు

క్రీస్తును పరిచయం చేసారు. విశావాసంతో ప్రార్థన

చేయగా స్వస్థత రక్షణ పొందాను. రెండు ప్రాంతాలలో

సేవ చేస్తూ దేవుని మహిమ పరుస్తున్నాను.

బ్రదర్ రాజు గారు

జంగంగంట్ల పాలైం, గుంటూరు

ఫోను 9381762647

నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.

మత్త 19:21

పరిచయము :

ప్రభువు నామములో మీకు వందనములు. దేవునికి

సోత్రతములు, దేవునికే మహిమ కలుగును గాక. మమ్ములను

ప్రేమించిన దేవునికి స్తుతి కలుగును గాక. సువార్త అందించు భారంతో

సత్యసువార్త అందించే భాగ్యమచ్చారు. నా సాక్ష్యమును పంచకునే

అవకాశమును బట్టి ఆనందిస్తున్నాను. సకల మహిమ దేవునికే

సమర్పిస్తున్నాను. చదివినవారు దేవుని ప్రేమించి, సాక్షులుగా ఉండాలని

కోరుకుంటున్నాను. నాపేరు రాజు. నేను 2008లో రక్షణ పొందాను.

2010లో నిర్గమ కాండం చదివి మోషే వలై 40 దినాలు ప్రార్థించాను.

గర్బుములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు

గర్బుము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిషి�ంచితిని,

జనములకు ప్రవక్తగా నిన్ను నియమంచితిని. వారికి భయపడకుము, నిన్ను

విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను, ఇదే యెహోవా వాకుక. యిర్మయా

1:4,8 ద్వారా సేవకు పిలిచాడు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు160

నేను అన్య కుటుంబంలో జన్మించాను. 2004 నుండి 2008

లివరు లివరు వ్యాధితో బాధపడాను. ఎంతో మందిని సంప్రదించినా

వ్యాధి నయం కాలేదు. కొన్ని సంవత్సరాలు బాధపడాను. చివరకు మరణపు

అంచులకు చేరాను. ఎన్నో దేవాలయాల్లో నిద్ద చేశాను, రక్రైస్తవ మందిరాలను

దర్శించాను పఘలితం లేదు, డాకటర్లు కొన్ని నెలల్లో మరణం తప్పదన్నారు.

ఈ వేదన తట్టుకోలేక మరణించదలిచాను. ఇంట్లో వాళ్ళకు అబద్దం చెప్పి

వేర ప్రాంతలో ఉద్యోగం చేయడానికి వెళుతున్నానని ఇల్లు వదిలి వచ్చాను.

మేడి కొండారులో చిన్న ఆఫీసులో చిన్న ఉద్యోగంలో చేరాను. కానీ నేను

ఎల్రక్టిషన్ కోర్సు చదివాను. మరోక ఉద్యోగం కొరకు హైదరాబాదు

వెళాిలనుకున్నాను. మనసులో మరణించదలిచాను ఎవరికి చెప్పలేదు.

లోపల చాలా దు:ఖం దాచుకొని పైకి నవువాతా కనిపించాను. ఆఫీసులో

వెంకట్ అనే వ్యక్తి క్రీస్తును నమ్మి విశ్వాసిగా జీవించేవాడు. తోటివారవైన

మాకు క్రీస్తు సువార్త బోధించేవాడు. మంచి సాక్షి జీవితం జీవించేవాడు.

అతని మాటలను లక్ష్య పెట్టేవారం కాదు, అతను విసుగక నిత్యం ప్రార్థిస్తూ,

క్రీస్తు గురించి వివరిస్తూ, రక్షణ పొందమని తెలిేపవాడు. ఆ రోజు నేను

ఉద్యోగం వదిలి వెళ�ి ముందు అతని కలిసి వెళ్దామని వెళ్ళగా, అతడు

కంప్యూటరు పనిలో ఉండి రాజు నీతో మాట్లాడాలి ఆగు అన్నాడు.

కంప్యూటరులో ఒక రక్రైస్తవ పాట పెటాటడు. అది వింటూ ఉన్నాను.

ఆ పాటలో మాటలు బావం నా హృదయాన్ని తాకాయి. నాకు

తెలియకుండా నాలో పశ్చాత్తాపం కలిగ కన్నీరు కార్చాను. అది నన్ను

బాధిస్తుంది. నా గండె దు:ఖంతో భారంతో నిండింది. రాఖీ ఎందుకు

ఏడసతున్నావు? నీ దు:ఖ భారానికి కారణం ఏమటని ప్రశ్నించగా, ఆ

స్వరం దేవుని స్వరం వలై వినిపించగా, దాచుకోవాలనుకున్న దాగని బాధతో

భగ్గరగా ఏడ్చాను. అతడు ఆశ్చర్యపడి లేచి, నన్ను అలింగనం చేసుకొని,

గడడ్ము పట్టుకొని, నాతో నీ బాధ చెప్పు అన్నాడు. నేను యేసు ప్రభువుకు

ప్రార్థన చేస్తాను. దైవజనులతో ప్రార్థన చేయిస్తాను అని చెప్పాడు. నన్ను

చాలా ఓదార్చాడు. అతనికి నా బాధను దాచకుండా వివరంగా చెప్పాను.

నాతో దేవుడే మాట్లాడడని తలంచి కొట్టిన పిండిగా నలిగిపోయాను.

కన్నీళ్ళు ఆపుకోలేక ఏడ్చాను. అన్న నాకు జీవించాలని లేదన్నా అని ఏడ్చాను.

ఆ అన్న నన్ను ఆదరించాడు. నా ఆరోగ్యం బాగలేదు, లివరు పాడయింది

అని చెప్పాను. డాకటర్లు మరణం తప్పదన్నారు. స్మశానం దగ్గరకు వెళ్ళి

తాత సమాదిపై నిద్రించి పాముకాటు వల్ల చనిపోవాలనుకుంటున్నాను.

కరెంటు తాకగా కింద పడాను 15 నిమషాల్లో మరణించదలిచాను. ధైర్యం

చాలలేదు. మరోసారి ప్రయత్నం చేసి ఆగిపోయాను. నా తవ్ముడు ఎలక్ట్రిక్

సతంబభంపైనండి కిందపడి, చేయి విరిగి, కొన్ని నెలలుగా మంచం మీద

ఉన్నాడు. నేను మరణిసేత మా తల్లిదండ్రులను దాషించగలరని

ఆలోచించాను. దార ప్రాంతం వెళ్ళి మరణించదలిచాను ఈ రోజు బయలు

దేరుతున్నాను అని చెప్పాను. రాజు యేసును చేరి ప్రార్థన చేయి ఆయన

నిన్ను స్వస్థ పరచి, రక్షణ ఇస్తాడు అని తెలిపాడు. మంచి నిరణయముతో

మోకరించి నీ పాపముల విషయం పశ్చాత్తాపపడినచో నీ రోగము నుండి,

పాపాము నుండి యేసు నిన్ను విడిపిస్తాడు. యేసు సజీవుడు, శక్తిమంతుడని

చాలా మంచి సువార్త బోధ చేసాడు. నీవు ఇప్పుడు మరణిసేత నరకం

తప్పదని వాదించాడు. నీవు మరణించే ముందు యేసుతో మాట్లాడు అని

సలహా ఇచ్చాడు. ఒక్కసారి దేవునితో మాట్లాడుదామని తీర్మాణించు

కున్నాను. నరక భయం నన్ను బాధించింది. ఒక్కసారిగా 2008 పసపెటంబరు

8 తేది. సంపూరణ రాత్రి కూడికలో సేవకుని ద్వారా నా పాప జీవితం

గురించి దైవజనుడు బోధించాడు.

మొదటిసారిగా ఈ కూడికకు వచ్చినవారున్నారా అని ప్రశ్నించాడు.

నేను చేయి ఎతాతను, నా కొరకు సంఘమంతా ప్రార్థించారు, పాస్టు గారు

ప్రవచనాత్మకంగా నాకు తెలిపినదేమనగా, దేవుడే మవ్ములను రప్పించాడు.

దేవుడు మీ పట్ల సంకలపం నెరవేరచుట్రై ఆయన పని చేయుటకు

నిరణయించాడని ప్రవచనం చెప్పారు. వెంటనే పశ్చాత్తాపంతో నా పాపాలు

ఒప్పుకొని, దేవుని క్షమాపణ అడిగాను నాకు నెమ్మదినిచ్చారు. నా పాపభారం

తొలగిపోయింది. చెప్పలేని సమాధానం నా ఆత్మలో హృదయంలో

కలిగించగా మారుమనసు అనుభవం కలిగింది. చీకటి ముసుగు తొలగిన

↑ పైకి / Back to top