Chapter 2 of 9

సాక్ష్యాలు 4–9

యేసు క్రీస్తు మలచిన జీవితాలు34

Photograph from page 20 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 20

సాక్ష్యం 4. హిందా సాంప్రదాయాలలో జన్మించాను.

అనారోగ్య పరిస్థితిలో నన్ను బాధించిన భర్త క్రీస్తును

నవ్మాడు. సేవ పిలుపు నిర్లక్ష్యం వల్ల పాప

మరణించింది. నేను నా తల్లి బాధలో ప్రభువును

నవ్మాము. నేను నా కుమారుడు సేవలో ఉన్నాము.

సిస్టర్ సలోమ గారు,

పోలవరం

ఫోను : 9440413175

వై విట్నెస్ టి.వి. ద్వారా సేకరించబడింది.

యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు కీర్తన 23:1

1. పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనాలు నా

పేరు సలోమ నా సాక్ష్యం వైవిట్నెస్ టి.వి. ద్వారా

వివరించు ధన్యత దేవుడిచ్చారు. నా గ్రామం మచిలీపట్నం

దగ్గర పోలవరము. బాల్యంలో హిందా కుటుంబంలో

జీవించాను. మా తండ్రి పాండు, మా అమ్మ అంకమ్మ. వారు మమ్ములను

ప్రేమగా పెంచారు. పూజలు చేసేవారము. నా తండ్రి తాగుబోతు

అయినందన నా 14వ యేట విజయవాడలో మా దగ్గరి బంధువుల

అబ్బాయితో వివాహం జరిపించారు. నా భర్త సరిగా ప్రేమించేవాడు కాదు.

నా భర్తకు అనారోగ్యం కలిగి చాలా బాధపే రోజుల్లో మా అత్తగారు

క్రీస్తును నమ్మిన విశ్వాసి కాబట్టి వచ్చి క్రీస్తు నామంలో ప్రార్థన చేసారు. నా

భర్త స్వస్థత పొంది ఆయన క్రీస్తును నవ్మాడు. నేను హిందువుగా ఉండి

విగ్రహారాధన చేసేదాన్ని బుట్టు పెట్టుకోవడం అంటే నాకు ఇష్టం. నా

భర్తతో మాట్లాడినా మాట్లాడకపోయినా కొట్టేవాడు. నేను సహించేదాన్ని.

మా తల్లి భర్తను వదిలిపెట్టాదు. నీవు గుట్టుగా కాపురం చేసుకో అని

ధైర్యం చెప్పింది. నేను నా బిడ్డలు రోజు గడగడ వణికేవారం. భయంతో

బ్రతికేవారం, అమ్మ వచ్చినా బయట ఉండేది. నాకు రక్రైస్తవులంటే

ఇష్టముండేది కాని వారి ప్రవర్తన నచ్చేది కాదు. నా భర్తకు తెలియకుండ

పూజలు చేసేదాన్ని. నా తల్లికి ఏకైక కూతురును అయినా భర్తను వదిలి

పెట్టాదని మంచిగా చెప్పేది. నా భర్త బాగా తాకగవాడు. ఎపపుడా భయంతో

గడిపేవారం. మా తల్లి ఏనాడు నా భర్తను ప్రశ్నించలేదు. నా పుట్టింటికి

వెళ్ళేదాన్ని కాదు. నా తల్లి నా గురించి ఆలోచించి రకతపోటు వచ్చి అనారోగ్యం

పాలయింది. నా తల్లిని నేను ఆసుప్రతిలో చేర్చాను. నా తల్లి కొరకు పాస్టర్లు

ప్రార్థన చేయగా స్వస్థత పొందింది. అప్పుడు నేను నా తల్లి యేసు ప్రభువును

నవ్మాము. నా భర్త కూడా ప్రభువును నవ్ముకున్నాడు. ప్రభువు నాకు

సేవా పిలుపునిచ్చారు. నేడు కొవువారు దగ్గర శ్రీనివాసపురం దగ్గర సేవలో

ఉన్నాను.

నేను నా భర్త కలిసి వ్యాపారం ఆరంభించాము. నా భర్తకు డెంగు

జ్వరం వచ్చింది దేవుడు బాగు చేసాడు. మా వ్యాపారాన్ని దేవుడు దీవించాడు.

ఇద్దరం డయాటిలో ఉండేవారం. బజి�ల వ్యాపారం వల్ల ఇంత గొప్పగా

ఎదిగానని అతిశయం కలిగింది. నా భర్తకు టి.భ. వచ్చింది. 6 నెలలు

ఆసుప్రతిలో ఉండి కనిపెట్టుకుని చూసుకున్నాము. 3 నెలల మందులు 6

నెలల్లో వాడారు. దేవుడు స్వస్థతపరిచారు. నా కుమారెత తండ్రిని జాగ్రత్తగా

చూసుకున్నది. నా భడడ్ చాలా ప్రార్థన చేసేది.

ప్రభువు దర్శనంలో ఒక గృహం ప్రాంతాన్ని చూపారు ఆ తరువాత

రోజు ఆ ప్రాంతం వెళ్ళాము. ఆ స్థలం చూచి బభయపడ్డాము కొత్త

వాతావరణం గనుక విజయవాడలో ఉండి పిల్లలను చదివించుట

అనుకూలమని తలంచాము. ఆ రోజుల్లో విశాఖలో ఉద్యోగమస్తానన్నారు

విజయవాడలో ఇల్లు అమ్మ అప్పులు తీరచుకున్నాము. అపవాది చేత

యేసు క్రీస్తు మలచిన జీవితాలు36

కొన్ని శ్రమలు ఎదురొకన్నాము. మాకు ఒక కుమార్తె బాబు ఉన్నారు.

అమ్మాయికి వివాహం చేసిన తరువాత సేవ చేయాలని నిరణయించుకున్నాము.

నేను నా బరత ఇద్దరు పిల్లలు నా తల్లి కలిసి విశాఖ వెళ్ళాము. కొంత కాలం

తరువాత మా తల్లికి అనారోగ్యం వచ్చి కొన్ని రోజుల తరువాత

మరణించింది.

మా అమ్మ నా భర్త చేతిలో చేయి వేసి ఈ ప్రాంతం వద్దు కొవువారు

ప్రాంతం వెళ్ళండని చనిపోయింది. మోజైస్ పాస్టరుగారు మేము ఎవరమో

తెలియకపోయినా సమాధి స్థలమునకు సొవ్ము చెల్లించి సమాధి కార్య్రకమం

జరిగించారు. దేవుడు మమ్ములను సిగ్గుపరచలేదు. మా బంధువులు వచ్చి

ఉంటే రక్రైస్తవ సమాధి జరుగకుండ ఆటంకపరిచేవారు. క్రీస్తును నమ్మిన

మా కుటుంబాన్ని దేవుడు సంరక్షించారు. కూతురు వివాహం కొరకు డబ్బు

సమకూర్చి తరువాత సేవకు వెళ్లాలని అనుకున్నాము. పాపకు చాలా జ్వరం

వచ్చింది. నా భర్తకు ఉద్యోగం లేదు నా దగ్గర డబ్బు లేదు. భడను ఆసుప్రతికి

అంబులైనసులో తీసురకళాిము. ఆమె కళ్ళు తెలచేసింది. నోటి నుండి నురగ

వచ్చేది 3 రోజులు అలాకగ జరిగింది. తలకు యంఆర్� సాకనింగు

చేయాలన్నారు. ముకుకలో పైపు పెట్టి మందు ప�డరు చేసి పంపారు.

గండెపై నొకిక }పిరి కొరకు ప్రయత్నించారు. నా భడడ్ స్థితి చెప్పడానికి

నోరు లేదు కళ్ళకు గంతలు కటాటరు. జ్వరం తగ్గలేదు. దురదృషటవశాతతు

నా భడడ్ ప్రభువు వద్దకు చేరింది. వాళ్ల నాన్నపై చేయి పెట్టి కళ్ళలో నీరుండగా

కళ్ళు మాసి ప్రభువును చేరింది. చాలా దు:ఖపడ్డాము. ఆ సమయంలో

ప్రభువు మాట్లాడారు. నా భర్తకు సేవా పిలుపు జ్ఞాపకం చేస్తూ నీకు బాబు

ఉన్నాడని ధైర్యం చెప్పారు.

గతంలో ఓనరుగారికి డబ్బులివ్వాలి. కాని ఆయన మంచి

మనసుతో డబ్బులు వద్దు మీరు సేవ చేయండని తెలిపారు. మేము దేవుని

మాటను మీరినందువల్ల చాలా నష్టపోయాము. స్వంత ఆలోచనలతో

అజా�నంలో ఉండి కష్టాలు కొని తెచ్చుకున్నాము. ఆయన మాట వినాలి.

గరివాషుటల గర్వం దేవుడు అణచివేస్తాడు. అనేకుల ఆత్మల భారం మా మీద

ఉన్నదని తలంచి కొవువారు సమీపంలో ఒక }రికి చేరాము. ఎలా సేవ

చేయాలో తెలియదు. పాపను పొగొట్టుకున్న దిగులు వల్ల భోజనం

చేయనందన థైరాయిడ్ వచ్చి బాగా లావవాయయాను. నాకు శరీరం బలహీన

మయింది. శరీరంలో మంటలు ఆరంభవుయయాయి. బాత్రాముకు కూడ

వెళ్ళలేకపోయాను. మా బాబు అక్కను పొగొట్టు కున్నందన నిరూత్సాహాంగా

ఉండేవాడు. మా బాబుకు పచ్చి కామెర్లు వచ్చి శరీరమంతా పచ్చగా

మారింది. డబ్బులు లేవు. రాజమండ్రి దగ్గర ప్సరు మందు పోయుగా

వాడాము. వుజి�గ పపసరపపపు ద్వారా పత్యం చేసాడు. ప్రార్థించి సేవలో

ఉంటనని సమ్మతించాడు.

ముగ్గురుతో సేవ ఆరంభవుయింది. డాకటర్లు నాకు ఆపరషన్

చేస్తామన్నారు. నా భర్త బాబు సేవ దగ్గర ఉండగా నేను ఆసుప్రతిలో

ఉన్నాను. నాకు మత్తు మంది ఇస్తే రెండు మారుపలు జరుగవచ్చు అన్నారు

నాకు మతి స్థిరత ఉండదు లేకుంటే కాళ్లతో నడవలేవన్నారు. నా స్థితి

చూచి నేను నా ప్రాంతంలో సేవ చేయలేను గనుక నన్ను తీసుకో లేదా

పూర్తిగా స్వస్థపరచు అన్నాను. అద్భుతంగా దేవుడు స్వస్థత పరచగా మాడవ

రోజు నేను నిలువబడగలిగాను. కుట్లు కూడా విపపలేదు. చాలా నీర్సంగా

ఉన్న రోజుల్లో ఇంటి ఓనరు వాళ్ళు నా సామాను బయట పారవేసి ఇల్లు

ఖా� చేయమన్నారు. ఇంటి ముందు మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి.

నేను నడువలేని స్థితిలో ఉన్నాను. రాత్రంతా బయట పడుకున్నాను. మా

ఇంటి దగ్గర కోమటివారు జాలి దయ కలిగి వారింట్లో నన్ను ఉంచుకున్నారు.

ఆ పక్కనే 700రూపాయలకు అద్దెకు ఇచ్చారు. అనేక మంది ప్రార్థనకు

వచ్చేవారు. పాత ఇల్లు ముందు చిన్నగా పాక వేసుకున్నాము. కాని పాత

ఇంటివారు ఖాళ్ళ చేయమన్నారు. మా సామాన్లు రోడడుపై పేసారు. ఆ

రోజుల్లో లైలా తుఫాను వచ్చింది. గాలి వర్షంలో గది మధ్యలో ఉండి

యేసు క్రీస్తు మలచిన జీవితాలు38

Photograph from page 22 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 22

గడిపాము. పాకలో చుటుట చీరలు కట్టి అద్దె స్థలంలో సేవ ఆరంభించాము.

ప్రక్కనే పందులు ఉండేవి, దుర్వాసన వచ్చేది. ఆ స్థలము దేవుడే సేవకు

చూపాడు. నాకు వెన్నుపూస ఆపరషన్ చేసిన రెండు నెలలకు జారి

పడిపోయాను. మా నాన్న నాన్నమ్మ దగ్గర ఉండేవారు. నన్ను చూడాలని

కోరగా నేను కదలలేని స్థితిలో ఉన్నాను. నా భర్త నన్ను తీసుకొని వెళ్ళారు.

నేను చూచిన తరువాత నాన్న మరణించాడు. చాలా దార ప్రయాణము

చేసాము అనేక ప్రాంతాలలో దైవ సేవ కొనసాగించాము. బైకు మీద సేవకు

వెళ్ళేవారము. కాలు చేయి పని చేయనపుడు చికిత్స ద్వారా బలపర్చబడి

దైవ సేవలో పాలుగన్నాను. నా బాబు ఇంటరు తరువాత కేరళ్లో బైబిలు

కోర్సు చేసాడు. నాలుగు సంవత్సరాల కోర్సు చేసి ఉత్తర భార్త దేశంలో

రెండు సంవత్సరాలు సేవ చేసాడు. దేవుని పని చేయాలి అనేక మందిని

దేవుని వైపుకు నడిపించాలని భారం కలిగి ఉన్నాడు.

పాపను గారాబంగా పెంచినా నాకు దక్కలేదు. బాబు దేవుని పనిలో

ఉన్నాడని దార ప్రాంతం పంపాము. ఎకుకవ లోకాన్ని ప్రేమించకుండా

దేవుని ప్రార్థించాము. నేడు నందిగామ ప్రాంతంలో వివాహం చేయుటకు

దేవుడు సిద్ధపరిచాడు. మాకు గృహం ఇచ్చాడు దాని మీద మందిరం

కటాటము. నా కుమార్తె లాంటి కోడలు లభించింది. కొలోపయినవన్నీ

సమకూర్చాడు. దేవుడు ఆదరించి చేరదీసాడు. తల్లిదండ్రులు లేనప్పటికీ

నా ప్రభువు తల్లి, తండ్రి ప్రేమతో ఆదరిస్తున్నాడు. గతంలో నా భర్త ఎంత

బాదించారో ఇపుడు అంత ప్రేమిస్తూ గౌరవిస్తున్నారు. మా సేవ అనేక

ప్రాంతాలలో విసతరించింది. ఎన్నో చేదు అనుభవాలు ఎదురొకన్ననా ప్రభువు

మేలులుగా మార్చాడు. నా సాక్ష్యం వివరించే ధన్యత కొరకు దేవుని

స్తుతిస్తున్నాను. అందరిని దేవుడు దీవించను గాక. ఆమెన్

సాక్ష్యం 5. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మంచి

విధ్యాభ్యాసం చేసాను సేవకుని వివాహమాడాను.

మంచి భడడ్లను పొందాను. రకత కాన్సరు బాధించగా

రాయవేళ్లురులో చికిత్స సమయంలో దేవుడు దర్శించి

సవాస�పరిచాడు. నేడు అనేకులకు ఆత్మల జాలరిగా

ప్రభువును వెంబడిస్తున్నాను.

శ్రీమతి వనజక్షి గారు,

కాకినాడ

ఫోను : 203-919-9829

మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు

లేతగడిడ్వలై బలియును యెహోవా హాసతబలము ఆయన సేవకులయెడల

కనుపరచబడును యెషయా 66:14

1. పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనాలు. నా

సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగాలని

వివరిస్తున్నాను. వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా

ఉండాలని నా ప్రార్థన. నా పేరు వనజక్షి. నేను దైవ భక్తి కలిగిన

కుటుంబంలో జన్మించాను. కాకినాడ ప్రాంతంలో నాగుల పల్లి అనే చిన్న

గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు ముందుగా విగ్రహారాధికులు

తరువాత క్రీస్తును నవ్మారు. నన్ను రక్రైస్తవ భయంలో పెంచారు. నాకు ఒక

అన్నయ్య ఇద్దరు అక్కలు ఉన్నారు. అందరం మంచి క్రమశిక్షణలో పెరిగాము.

నేను విధ్యారు�ల రిట్రీటకు వెళ్లగా వాక్యం విన్నపుడు పాపినని గ్రహించాను.

నాలో అహాంభావం, గర్వము, వేషదారణ ఉన్నట్లు గ్రహించాను.

పశ్చాత్తాపంతో ప్రార్థన చేసాను. ఎపెఫసీ 2లో ప్రకారం రక్షణ స్థిర పొందాను.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు40

నేను భ.ఇ.డి కోర్సుపూర్తి చేసి నా సవాగ్రామంలో టీచరుగా ఉద్యోగంలో

చేరాను, నేను ఉద్యోగంలో చేరిన తరువాత తనువు నాదిదిగో రగైకొనుమ

యో ప్రభువా అనే పాట ద్వారా ప్రభువు మాట్లాడారు. రక్షింపబడిన నాటి

నుండి నేటి వరకు ప్రభువిచ్చిన వాక్యం ద్వారా బలపర్చబడుచున్నాను.

ఇ్రశాయేలియులు ఆభరణాలు ధరించారు కదా నేను కూడ ధరించవచ్చు

అనుకున్నాను.

కాబట్టి ఇశ్రాయేలీయులు హె�రబు కొండయెుద్ద తమ

ఆభరణములను తీసివేసిరి. నిర్గమ 33:6 ద్వారా ప్రభువు నాతో

మాట్లాడారు. నా మనసాక్షి చేత ఒప్పించబడి నా ఆభరణములను

తీసివేసాను. అప్పటి నుండి ఆభరణములు ధరించాలన్న ఆశ కలుగలేదు.

1982లో జోసఫ్ బైన్ని గారితో వివాహం జరిగింది. మాకొక కుమారెత

షారోన్ రోజ్. ఒక కుమారుడు మోజైస్ బైన్ని జన్మించారు చిన్న వయసులోనే

రక్షణ అనుభవం పొందారు. నీటి బాప్తిస్మం కూడ తీసుకున్నారు, నేను

కాకినాడలో హైాసాకలుకు బదిలీ అయయాను. ఆ సాకలు విద్యార్థులకు

అసిపసటంటు, యున్సిసి ఆఫీసరుగా నియమంచబడాను. సాకల్లో పని ఇంట్లో

పని వల్ల చాలా నీర్సమయయాను. నాలో రక్తము తకుకవైంది. నాకు వివిధ

పరీక్షలు చేసిన తరువాత మల్లిపఘల్ వైలోమా అనే రకత క్యాన్సరు

ఉందని తెలిపారు. రకత కాన్సరు అని బయట పడిన వెంటనే వెల్లారుకు

చికిత్స కొరకు పంపారు. నా కుమార్తె అమెరికాలో భర్తతో ఉంటుంది. నా

పరిస్థితి తెలిసన నా కూతురు తల్లడిల్లిపోయింది. కుటుంబమంతా ప్రార్థన

చేయడం తప్ప వేర దారి లేదన్నారు. నా కుమారెత నా కొరకు ప్రార్థించి,

స్వస్థత పొందుతావు అని ధైర్యనరచింది. అద్భుతంగా దేవుడు సవాస�పరిచాడు,

డాక్టు ఆశ్చర్యపడ్డారు. దేవుడు నన్ను కనికరించాడు.

2008లో మరలా సాకల్లో చేరాను. వాలంటరీ విరమణ

ప్రయత్నించాను. 2011లో వాలంటరి విరమణ కొరకు అప్లై చేసాను. నా

శరీరంలో గజి� పుండ్లు వచ్చాయి. సి.యం.సిలో పరీక్షలు చేసారు. ఏమ

లేదని పంపావేసారు, నా భడడ్లకు వివాహాలు చేసాము. నా తల వెంట్రుకలు

}డిపోయాయి. శరీరం నల్లబడింది. క్రీస్తు నన్ను మరలా స్వస్థపరిచారు.

చాలా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. 2022లో అమెరికాలో కుమార్తెను దర్శించు

కృపనిచ్చారు. ఆరోగ్యంతో ఉండి నా భర్త గారి సేవలో సహకరిస్తున్నాను.

నా కొరకు ప్రార్థించండి.

అనేక విజయాలు సాధించాను, అనుదినం నాతనంగా

విశావాసంలో బలపడి ఆత్మీయు మేలులు పొందాను. ఈ రీతిగా ఈ జీవితం

దిగివాజయంగా కొనసాగింది. నా పట్ల నా తల్లిదండ్రులకు ఇచ్చిన వాగ్దానాలు

నెరవేరాయి.

కుమార్తె మానోభావాల వివరణ :

నా తల్లి పడుతున్న వేదన చూడలేకపోయాను. భయంకరమైన

వ్యాధికి గురైనదని తెలిసిన రాత్రి దేవా ఎందుకింత కఠినమైన పరిస్థితి

అనుబభవించారని ఏడ్చాను. దికుకతోచని స్థితిలో దేవా అమ్మను స్వస్థపరచండి

అమ్మను బ్రతికించండి అని రాత్రంతా ప్రార్థన చేసాను. దేవుడు

సవాస�పరుస్తాడని విశావాసం ఉంచాను. అమ్మకు ధైర్యం చెప్పాను. అమ్మను

దేవుడు అద్భుత రీతిగా సవాస�పరిచాడు.

ఆమె కుమారుని మనోభావాలు :

నా తల్లికి కాన్సరు అని తెలిసిన తరువాత చాలా కృంగిపోయాను.

నేను చదువుకునే రోజుల్లో ఈ వార్త నన్ను చాలా బాధించింది. ఏమ

చేయాలో తెలియని పరిస్థితి, నన్ను నేను దేవునికి సమర్పించుకొని కన్నీటితో

అమ్మ స్వస్థత కొరకు ప్రార్థించాను. అందరం కలిసి ప్రార్థించాము.

పాస్టు జోసఫ్ బైన్ని గారి మాటలు :

నేను నా కుమార్తె డాక్టు గారి దగ్గరకు ఆతృతతో వెళ్ళాము.

రిపోరుట ఎలా ఉంటుందో అని ఆందోళ్న చెందాము. డాక్టు గారు లోపలికి

తీసుకొని వెళ్ళి అరగంట పాటు చర్చించారు. నీ భార్యకు రకత కాన్సరు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు42

వచ్చింది. దానిని మల్లిపుల్ వైలోమా అంటారు. అది తీవ్రమైన వ్యాధి

అని తెలిపారు. నా భార్యను తీసుకొని కారులో రాయలేలారు

బయలుదేరాము.

నా భార్య నన్ను అడిగింది డాక్టు గారు ఏమ చెప్పారని నా

కన్నీళ్ళతో నిండిన కళ్ళతో జవాభవవాలేకపోయాను. దేవుడు ఎందుకు

ఇలా చేసాడు అని నాకుమారెత నన్ను ప్రశ్నించింది. ఈ వ్యాధి నుండి

బయటకు రావవడం కష్టమన్నారు. ఆసుప్రతికి చేరాము ఇది బయంకర

వ్యాధి అన్నారు. ఆంద్ధప్రదేశ్లో ఈ వ్యాధికి చికిత్స లేదని తెలిపారు.

అందుకే రాయవేలారు చేరాము. ఆమె బ్రతికే అవకాశాలు 10% మాత్రమే

ఉన్నవి అన్నారు. చికిత్స తట్టుకోగలదా అని అడిగారు. చికిత్స కొరకు 10

లక్షలు కావాలన్నారు. చికిత్స సమయంలో నేను దగ్గర ఉండి చాసుకున్నాను.

నిరాశలో నుండి ప్రార్థన చేస్తూ అపవాదితో పోరాడేవాడిని. దేశ విదేశాలలో

ఎందరో కన్నీటి ప్రార్థనలు చేసేవారు. మన దేవుడు సజీవుడు నమ్మ

దగినవాడు, సర్వశక్తి మంతుడు, ఆయన అసాధ్యమైనది ఏది లేదు. ఆయన

చేసే ఆశ్చర్య కార్యాలు లైకికంచలేము. ఆమె రక్తం తగిగపోయింది పప్లట్

లైట్లు పడిపోయాయి. కీిమో థెర్రి చేయాలన్నారు.

16 ఇంజకషన్లలో 4 ఇంజక్షన్లు ఇవవాగానే విరోచనాలు

ఆరంభవుయయాయి. అదే స్థితిలో పక్క బైడ్పై ఉన్న వ్యక్తి మరణించగా

చాలా కృంగిపోయి కన్నీటితో ప్రార్థించాము. ఈ లోగా భ.పి. పెరిగిపోయింది.

డాక్టు నా బుజంపై చేయి వేసి ఏ పరిస్థితి అయినా సంబభవించవచ్చు,

ధైర్యంగా ఉండండి అన్నారు. ప్రతి దినం బాధ, వేదన ఉండేది నా బార్య

జుటుట అంతా }డిపోయింది. శరారమంతా నల్లగా మారింది, నాతో పాటు

25 సంవత్సరాలు జీవనం కొనసాగించింది.నన్ను నాభడడ్లను ప్రేమతో

చూసుకున్నది. ఈ వ్యాధి చాలా కృంగదీసింది. ఎంత పరిచర్య చేయాలో

అంత చేసాను. ప్రభువే కన్నీటి ప్రార్థనల ద్వారా విశావాసంతో ధైర్యం నింపాడు.

శ్రీమతి వనజక్షి గారి మాటల్లో వివరణ :

నాకు నీర్సంగా ఉండి పరీక్షలు చేయించు వరకు తెలసు తరువాత

వెల్లూరు తీసుకొని వెళ్ళారు. అక్కడ అన్ని పరీక్షలు చేసి అడ్మిట్ చేసుకున్నారు

2007 ఆగషుట 10వ తేది చికిత్స ఆరంభించారు. ష్గరు లైవల్స ఎకుకవ

అయయాయి 2 గంటలకు ఒకసారి ఇనసులిన్ వేసేవారు. నా శరీరం

నల్లబడింది నా ఎముకలు నొప్పిగా ఉండేవి. ఎపుడైన విరిగిపోవచ్చిని

కుటుంబ సరభయలకు తెలియజేశారు, వారు నాకు తెలియనివవాలేదు.

అద్భుతంగా వాక్యంలో నాకు ఎముకల గురించి తెలుపబడింది.

వాగ్దానమిచ్చిన దేవుడు నా యెముకలను బలపర్చాడు. నా విశ్వాసమును

సడలింపచేయాలని అపవాది పలురకాలుగా శోదించినా ప్రభువు నన్ను

ఆదుకొని బలపర్చారు. ఆసుప్రతిలో చేరింది మొదలు మానసిక హింస,

శారీరక వేదన అనుభవించాను. ప్రసన్నకుమార్ మా అన్నయ్య, వదినగారు

నన్ను చూడడానికి వచ్చారు.

ప్రశాంత కుమార్ గారి మాటలు :

మేము ఆసుప్రతికి వెళ్ళి దర్శించాము. ఆమెకు విపరీతంగా

విరోచనాలు అవడం వల్ల నీర్సమయింది. ప్రభువు నా చెల్లి విశ్వాసాన్ని

బలపర్చారు. సాతాను చాలా రకాలుగా శోదించారు. పరలోకంలో

సంతోషం ఆమె ముఖంలో కనిపించింది. మరణించి తిరిగి లేచినట్లు

నాకేమయింది అని అడిగింది. ఆమె పరలోకం దర్శించి తిరిగి వచ్చిందని

నవ్మాము. ఆమె కుమారెత షారోను చాలా ధైర్యపరచింది. చాలా నమ్మకంగా

పరిచర్య ప్రార్థనా పూర్వాకంగా అందించింది.

ఆమె మాటల వివరాలు :

ఆ రోజు రాత్రి 9 గంటలకు నాలో చల్లని ద్వం స్రవించుచున్నదన్న

భావం కలిగింది. క్రీస్తు రక్తం నాలో చేరి పరిశుద్ధపరచి సవాస�పరచాలడని

నమ్మాను. ఆ తరువాత డాకటర్లు రకత పరీక్షలు చేయగా 75% కాన్సరు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు44

కణాలు మాయవైనట్లు తెలిపారు. చాలా అద్భతం నా జీవితంలో దేవుడు

చేయగా దేవుని స్తుతించాను. నా శ్రమలో కుటుంబ సరభయలు నాకు చాలా

అండగా నిలిచారు. నా కుమార్తె ప్రేమ ఆమె పరిచర్య విధానం వరిణంచలేను.

అట్టి భడను దేవుడు నాకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను.

నేను శారీరకంగా ఆధ్యాత్మికంగా చేయు పోరాటంలో నా కుటుంబం నాకు

కొండంత అండగా నిలిచింది. నాకు కీమో థెర్రి ఇచ్చారు. రెండవ సారి

బోనో మోరో పరీక్ష జరిపారు. ఆశ్యర్యకరుడైన రక్షకుడు నాకు అండగా ఉ

ండగా 98% కాన్సరు బాగయింది. నాకు ఆశ్యర్యం ఆనందం కలుగగా

దేవుని వందనాలు తెలిపాను. నేను నమ్మిన దేవుడు సజీవుడు నాలో

కాన్సరును తొలగించాడు. మరలా అన్ని పరీక్షలు చేసారు. మరణం వాకిట్లో

పొంచియున్నా నా దేవుడు దానిని నా దరికి చేరనివవాలేదు.. గతంలో చాలా

నీర్సించి 10 కేజిలు బరువు తగాగను. నా శరీరం నల్లబడింది. నా తల

వెంట్రుకలు }డిపోయాయి. 20 రోజల వరకు ఆహారం తీసుకోలేక

పోయాను. చాలా బలహీనమై పోయాను. ఆ రోజుల్లో అందరి ప్రార్థనలు

నాకు ప్రాకారంగా నిలిచాయి. నా సర్వస్వం దేవునికి సమర్పించినా నా

ఋణం తీరదు.

క్యాన్సరు డాక్టు ఇచ్చిన రిపోరుట వివరాలు :

నా జీవితంలో జరిగిన అద్భతం డాక్ట్లను కూడ ఆశ్చర్యపరచింది.

డాకటర్ వికటర్ వయాథదుస్ గారు చెప్పిన వివరాలు ఏమనగా 2007లో

సి.యం.సికి వచ్చిన రోజుల్లో చాలా రోగ్రగసతురాలిగా ఉండేవారు. కివెా,

బోన్వెారో మొదలైన చికిత్సల ద్వారా పూర్తి స్వస్థత పొందారు. దేవుడే

ఆమెను స్వస్థత పరిచారు. దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యం, ఆయష్సు

ఇవ్వాలని నా ప్రార్థన.

డాక్టు స్ప్సర�న్ గారి మాటల్లో వనజక్షి గారు కాకినాడ నుండి

రకత కాన్సరుతో మా ఆసుప్రతికి వచ్చారు. చికిత్సలో భాగంగా పరీక్ష చేసిన

తరువాత రకత కాన్సరు అని నిర్ధారణ చేసాము. కొవెా థెరపీ చేసాము. 5

నెలలుగా మరణపు అంచుటకు చేరి ఇపుడు పూర్తిగా స్వస్థత పొందారు.

డాకటరు వర్మగారి మాటల్లో

గతంలో ఆమెను పరీక్షించి సి.యం.సికి పంపాను. అక్కడ మంచి

చికిత్స పొందారు. భగవంతుని ఆశీర్వాదం వల్ల పూర్తి స్వస్థత పొందారు.

భగవంతుని ఆశీర్వాదం వల్ల మరింత కాలం ఆయురారోగ్యాలు పొందాలని

నా కోరిక.

సోషల్ వరకరు గారైన పద్మాకర్ గారు జారెడు కుర్చిలో సి.యం.సి

ఆసుప్రతికి తానే సీవాకరించి తెచ్చారు. ఆమె స్థితి చాలా బలహీనంగా

ఉంది అన్నారు. తిరిగి ప్రాణం వెళ్ళుట దేవుడు చేసిన అద్భుతం అన్నారు.

రక్రైస్తవ డాక్టుకు దేవుడే జ్ఞానమిచ్చి చికిత్స చేయించారు అని సాక్ష్యమిచ్చారు.

యోహాను గారు తుని నుండి వచ్చారు, వనజక్షి గారిని దేవుడు అద్భుతంగా

కాపాడారని ప్రభువును స్తుతించారు. వనజక్షి గారు వారి పరిచర్యలో

ఇపుడు అనేక రోగుల కొరకు ప్రార్థిస్తున్నారు. బలమైన శక్తివంతమైన సేవ

చేస్తున్నారు. ఇటివల భర్త గారితో కుమార్తె దగ్గరకు అమెరికా వచ్చి

యు.ఇ.సి.యపఫ్ చర్చిలో ఇంకా అనేక సంఘాలలో వాక్య పరిచర్య మరియు

సాక్ష్యం పంచుకున్నారు. స్థానిక విశ్వాసులను దేవుడు బలపర్చారు. వీరి

సేవను దేవుడు దీవించాలని ప్రార్థన చేయగలరు.

అందరిని దేవుడు దీవించను గాక. ఆమెన్

యేసు క్రీస్తు మలచిన జీవితాలు46

Photograph from page 26 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 26

సాక్ష్యం 6. హైందవ కుటుంబంలో జన్మించాను.

వివాహమైన తరువాత కడుపులో భడను పోగొట్టుకొని

గర్బు స్రావాలతో దిగులుగా ఉండగా మా చెల్లి పాస్టు

గారిని పరిచ్యం చేసారు. క్రీస్తును రక్షకునిగా

అంగీకరింంచాను. ఇద్దరు మగ బిడ్డలు కలిగారు. 10,

12 సం��లో కాలువలో పడి మరణించగా దేవుని

ఆశ్రయించి ఆదరించబడి సాక్షిగా జీవిస్తున్నాను

సిస్టు వెంకట లకీ� గారు,

కాకినాడ ఫోను : 9640900546

ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా,

నేను నీలాంజనములతో నీ కటటడమును కట్టుదును

నీలములతో నీ పునాదులను వేయుదును. యెషయా

54:11

1. పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనాలు.

నా పేరు వెంకటలకీ�. నాకు ఇద్దరు మగ పిల్లలు

కలిగారు. 10, 12 సంవత్సరాల వయసులో అనుకోని విధంగా కాలువలో

పడి మరణించారు. ప్రమాదవశాత్తు ఇద్దరు భడడ్లను ఒకేసారి కొలోపయాను.

నేను విగ్రహారాధన చేసేదాన్ని పూజలు చేసేదాన్ని నా చెల్లి స్థానిక పాస్టు

గారి కుమార్తె గనుక నా చెల్లి నాకు సువార్త బోధించగా నేను క్రీస్తును

నవ్ముకున్నాను. తనకు వివాహమయిన తరువాత నా భర్తకు సోడాబుడిడ్

పగిలి ఎడమ కన్ను గుడిడ్గా మారింది. చాలా బాధపడాను, పాస్టు జోసప్

గారు, ఆమె సతిమణి వనజక్షి గారు చాలా ప్రేమగలవారు అని మా అన్న

నాకు పరిచర్యం చేసాడు. పుడపుడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే

దానిని. వారు నన్ను చాలా ధైర్యపరిచేవాళుి. విగ్రహారాధనతో పాటు క్రీస్తును

నమ్మి అంతా ఒక్కటే అని భావించేదాన్ని. నాకు గర్బు కావాలని కోరి

ప్రార్థించుచుండగా యేసు ప్రభువు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు.

నీవు చేస్తున్న విగ్రహారాధన మంచి కాదు, యేసే నిజమైన దేవుడు సజీవుడు

ఆయనను నవ్ముకోవాలని తెలిపాడు. వాక్యం ద్వారా నేను గ్రహించగలిగాను.

అప్పటి నుండి ప్రార్థించుటకు ఆరంభించాను. ఆ తరువాత నెలకు

గర్బువతినయ్యాను. ఒక బాబు పుటాటడు ఆ తరువాత రెండుసార్లు గర్బుస్రావం

అయింది. ఆ తరువాత మరలా బాబు పటాటడు. క్రీస్తును వెంబడించసాగాను.

పాస్టు గారు ఇద్దరు పిల్లలకు పేర్లు పెటాటరు. మేము జగగంేపటలో

ఉండేవారం. తరువాత కాకినాడ వచ్చి స్థిరపడ్డాము. చిన్న పని చేసుకునేదాన్ని

అంగనువాడిలో ఆయాగా చేరాను. జి.ఒ. వచ్చింది, భ.ఎ. చదివాను

టీచరుగా ప్రమోషను వచ్చింది. నా భర్తకు కన్ను లేనందన నాకు

ఉద్యోగం లభించింది. బెాకా మందిరాకి వెళ్ళి ప్రార్థనలు చేసేదానిని.

పిబ్రవరి 6 తేది నా బిడ్డలు ఇద్దరు భడడ్లను సండేసాకలుకు పంపేాన్ని.

దేవుడు మమ్ములను పోషిస్తున్నాడు. నాకు భడడ్లను దేవుడే ఇచ్చారు గనుక

వారు దేవునిలో పెరగాలని దేవుని జ్ఞానం వారు నేరచుకోవాలని చాలా

ఆశించేదాన్ని డిపసంబరు 18 తేది చిన్న బాబు పుటాటడు. గరా�లు సరిగా

నిలువనపుడు దేవుని ప్రార్థించగా ఇద్దరు మగ భడడ్లను ఇచ్చాడు. దేవుని

కాపుదల కొరకు నిత్యం ప్రార్థించేదాన్ని. గర్బుపఘలం దేవుడిచ్చిన బహుమానం

ఆయన ఇస్తేనే పిల్లలు కలిగారు.

భడడ్లిద్దరిని ఒకేసారి కోలోపవుట :

మొదటి ఆదివారం చర్చికి వెళ్ళాను బిడ్డలు సండేసాకలులో

ఉన్నారు లేదా ఆడుకుంటున్నారని నమ్మాను. నేను ఆదివారం ఇల్లు చేరిన

తరువాత భడడ్ల కొరకు కనిపెటాటను సమీపంలో ఉన్న కాలువలో పడి

మరణించారని తెలిపారు. అధిక దుఖం భారంతో కృంగిపోయాము. దేవుని

సన్నిధిలో గడిపిన నాకు దేవుడు ఈ దు:ఖం కలిగించినందుకు ఏడుపు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు48

ఆగలేదు. ఏమ ప్శ్నంచలేక మోకరించి ప్రార్థన చేసాను. ఎవరైనా నా

భడడ్లను తీసురకళాిరా అని భ్రవుపడాను. పెఫైర్ పనివాళుి బిడ్డలు బురదలో

బోర్ల పడి ఉండగా చూచారు. పిల్లలు 7వ నెలల్లో పుటాటరు కాబట్టి

బలహీనంగా ఉండేవారు. డెంగయ జ్వరం వచ్చినపుడు దేవుడు బ్రతికించాడు

ఈ సమయంలో ఎందుకు ఈ పరిస్థితి కలిగింది. నేను భడడ్ల ఆరోగ్యం

విషయంలో ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. ఆరోగ్యం బాగలేకుంటే ఎమరె�న్సిలో

చేర్పించి వైద్యం చేయించాము. ఈ మరణ వార్త విన్న సంఘస్తులకు పాస్టు

గారికి నేను సరిగా తెలియదు. ఒక సారి సాక్ష్యం చెప్పాను. అది మాత్రమే

తెలసు. నా భడడ్లను ఒక రోజు రిట్రీటులో చేర్పించాను 2021

డిపసంబరులో పాలుగన్నారు. 2022 ఫిబ్రవరి 6 న మరణించారు. సంఘం

ఎంతో ఆదరించింది. వారి ప్రేమను మాటల్లో వరిణంచలేను. నా పేరు

చాలా మందికి తెలియదు.

పిల్లలు జనవరిలో వాగ్దానాలు పొందారు

నేను నేనే మవ్ములను ఓదార్చువాడను, దీరా�యష్ముంతులుగా

చెపసదను. దేవుడు వారి మరణం వరకు కాపాడుతా వచ్చారు. వారి ఆరోగ్యం

విషయంలో చాలా శ్రద్ధ వహించేవారం. పిల్లలను అంబులైనసులో తీసురకళ్ళి

పోస్టుమారటం చేయించాము, పాస్టు గారు మా దగ్గర ఉన్నారు. సమాధి

పెటైట, సమాధి కార్య్రకమాలు వార చూచుకున్నారు. ప్రతి దినం దేవుడు

ఆహారం అందించారు. ఇద్దరు పిల్లలు ఆడుతా పాడుత ఉండేవారు.

ఉదయం మొదటి ఆరాధనకు సిద్ధపడి వచ్చేవారు. నా జీవితంలో ఇట్టి

విషాదాన్ని ఎందుకు అనుమతించాడని ఆలోచిస్తూ ఉంటను. డెంగయ

జ్వరం వచ్చినపుడు కాపాడాడు ఈ సారి కాపాడలేకపోయారా అని

ఆలోచించాను. సాక్ష్యం చెప్పుటకు మారెడిపల్లి పాస్టు గారితో వెళ్ళాను.

పిల్లలు క్రిస్టమస్ కార్య్రకమాల్లో, వి.భ.యస్ కార్య్రకమాల్లో పాలుగనేవారు.

గతంలో ఆట ఆడుకునే కారు కావాలని అడిగారు. పిల్లలు ఆయాసం

ఉన్నందుకు చల్లని పదార్థాలు పెటైటదాన్ని కాదు. చిన్న బాబు చదువు క్లాసులో

పఘస్టు వచ్చేవాడు. ఎవరో ఖరిదైన చారక్లట్లు ఇచ్చారు నా పుట్టిన రోజు చర్చిలో

పంచాలని అడిగాడు. చాలా తెలివిగా మాట్లాడేవాడు అంతగా ప్రేమించిన

భడడ్లను దేవుడు తీసుకొని వెళ్ళాడు. కాని ప్రభువే నన్ను ఆదరిస్తున్నారు.

కాకినాడ వచ్చి ఇద్దరు భడడ్లను పోగొట్టుకున్నావు దేవుడు నీకు అన్యాయం

చేసాడని బంధువులు నిందించారు. చర్చికి వెళ�త దేవుడు చూడగలడా పిల్లలను

పట్టించుకోలేకపోయావా అన్నారు. నా హృదయంలో చాలా కృంగిపోయాను

నా భర్త కూడ నన్ను నిందించారు. నేను దేవునికి వ్యతిరకిని కాలేదు ఆయన

చితాతనికి లోబడాను. నేను బభరించగలను కాబట్టి దేవుడు నాకు ఈ బాధ

ఇచ్చాడని తలంచాను. ఈ సాక్ష్యం శ్రీకాకుళ్ంలో పి.ఎ. సావామ గారి

మందిరంలో చెప్పాను. వారి దగ్గర నెహ్రూగారు వివరాలు తీసుకొని నన్ను

ఇంటరువా చేసారు.

పాస్టు పి.ఎ. సావామ గారి మాటలు :

ఒక గొప్ప సాక్ష్యం వివరించగలను. ఒక తాపివేస్రీత భార్య వెంకటమ్మ

గారు అంగన్వాడిలో పని చేస్తున్నారు. కొత్తగా క్రీస్తును రక్షకునిగా

సీవాకరించింది. వారికి 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు గల బిడ్డలు

ఉన్నారు. ఆమె ఫిబ్రవరి మొదటి వారం ప్రభువు బల్ల కొరకు సిద్ధపడి

మందిరానికి వెళ్ళారు. బిడ్డలు సండేసాకలులో ఉన్నారని తలంచగా వారు

కొనేరులో పడి మరణించారు. వెంటనే టివి9 వాళ్లు వారి ఈ విధంగా

మరణించారని రక్రైస్తవ్యం గురించి చెడడ్గా ప్రచారం చేసారు. పోలిసులు

స్థానికులు పలు విధాలుగా మాట్లాడుచుండగా వారి తల్లిదండ్రులకు ఏ

విధంగా జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు. వారు ధుఖంలో ఏమ మాట్లాడ

లేకపోయారు. వీరు ప్రభువును నవ్ముట బంధువులకు సమ్మతంగా లేదు.

ఆమె మాటలను స్థానిక పాస్టు గారి రికార్డు చేసారు. నేను బెాకా చర్చికి

వెళ్లగా ఆమె సాక్ష్యం నాకు వినిపింంచారు. ఆ వీడియో చూచి దేవుని

బిడ్డలు ఇంత నిబ్బరంగా ఉండగలరా? ఇద్దరిని ఒకే సారి పోగొట్టుకున్నది

యేసు క్రీస్తు మలచిన జీవితాలు50

Photograph from page 28 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 28

ఆమె మాటల్లో : నేను దేవునికి ప్రతిరోజు ప్రార్థించేదాన్ని, ప్రభువా నీకు

దగ్గరగా నీ జ్ఞానంతో జీవించాలి అని చేసిన ప్రార్థనల పఘలితంగా బిడ్డలు

శారీరకంగా దూరమైనా ఈ లోకంలో పెద్దవారై పాపాలు చేసి భ్ర�షుటలయేయ

దాని కన్నా దేవుని దగ్గర ఉండుట మాకు సంతోషమే అని తెలిపారు.

టి.వి. వారికి మాటలు రాలేదు. వారి సామాను సర్దుకొని వెళ్ళిపోయారు.

నా జీవితంలో దేవుడు అన్యాయం చేసాడని తలంచలేదు. ఆయన

న్యాయవంతుడు, ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదని

ఇంటరువాలో చెప్పాను. పిల్లలు పుటటకుండ ఆపరషను అయింది కానీ

టైస్టుటయాబ్ ద్వారా పిల్లలు కలుగవచ్చిని విశాఖపట్నం డాకటర్లు అభయ

మచ్చారు. మాకున్న ఇల్లు అమ్మ మరలా భడడ్లను పొందే ప్రయత్నంలో

ఉన్నాము. ప్రభువు మాపై దయతలచి ఒక భడను ఇస్తే చాలని ప్రయత్నం

చేస్తున్నాము. ఈ సాక్ష్యం చదివిన వారంతా మా కొరకు ప్రార్థించండి. మా

ఆదరణ కొరకు ప్రార్థించండి. విగ్రహాలు వదులుకొని సజీవుడైన దేవుని

న్యాయవంతుడని, ప్రేమా సవారూపియని నవ్మాము. ఆయనే మాకు అండగా

ఉన్నారు. ప్రభువు మవ్ములను దీవించనుగాక. ఆమెన్

సాక్ష్యం 7. ప్రభువును వెంబడించని రోజుల్లో యవ్వనంలో

ఉండగా నన్ను పేరు పెట్టి సేవకు పిలిచారు ఆయన

పిలుపు వల్ల కృపకు ప్రేమకు సాటి ఎవరు లేరని

పేదస్థితిలో పాట రాసాను. సేవలో దేవునికి సాక్షిగా

జీవిస్తున్నాను.

సిస్టు బైన్ని జాషువ గారు,

చెన్నయి, తమళ్నాడు

ఫోను : 845-267-8003, 914-346-5069

భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను. యెషయా

41:10

1. పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనాలు. నా

పేరు బైన్ని జాషువ తమళ్నాడులో పేదకుటుంబంలో

జన్మించాను. 2006 ఫిబ్రవరి 6న ప్రభువుకు సమర్పించు

కున్నాను. 15 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను. ఒక రోజు నేను మోటరు

బైకు నడిపే సమయంలో రోడడు చాలా రద్దిగా ఉంది. అపుడు దేవుని

స్వరం విన్నాను నీవు ఎక్కడికి వెళుతున్నావు. నీ జీవితంలో నీ పిలుపు

మర్చిపోయావా? నీవు నా సేవకు సమర్పించుకో అన్న స్వరం ఇప్పటికీ నా

చెవులలో వినిపిస్తుంది. నేను సంఘకాపరి కుటుంబంలో జన్మించలేదు.

పాటలు పాడేవాడిని కాదు దేవుడు పిలిచాడు ఆ స్వరం విన్న వెంటనే

రోడడుపై బైకు ఆపాను. ఆ మురికి రోడడుపై మోకరించాను. నేను అక్కడే

పాట రచించాను. నీవెవరివో నీకే తెలసు, నిను పోలిన వారెవరు ఆ పాట

రాసాను. దేవుని పిలుపు కృప పొందుటకు నేనేమ చేయలేదు. అయితే

దేవుడు మనలను ప్రేమతో కోరుకున్నాడు. దేవుని పిలుపు అందుకున్నపుడు

నీవు స్పందిసేత ఆయన కొరకు ఒక్క అడుగు ముందుకు వేసేత యేసయ్య

యేసు క్రీస్తు మలచిన జీవితాలు52

వేయి అడుగులు ముందుకు వేస్తారు. నా తల్లిదండ్రులు ధనవంతులు కాదు,

నా పరిచర్య ప్రారంభంలో చిన్న గదిలో అందరం నివసించేవారం. వర్షం

నీరు గదిలో నిండిపోయేది. ఆ రోజుల్లో ఈ పాట రాసాను. అంతా

స�కర్యంగా ఉంటే బ్రతకడం వేరు, కాని వ్యతిరక పరిస్థితుల్లో ఎకుకవ

ఆరాదించేవారంగా ఉండాలి. అప్పుడే మనం ఆత్మీయంగా బలంగా ఉ

ండగలము. ఎందరో మనలను నిరుత్సాహాపరిచే సమయంలో ఈ పాట

రాసాను.

నశించుటకు ఎందరో వేచియున్నను నశింపని పిలుపు నన్ను

కాపాడెను, ్రదోహాము నిందల మధ్య నడిపించినను నీ నిర్మల హస్తము

దాచియుంచెను.

యజమానుడా నా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా

నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వల్ల నేను నశింపలేదు నీ

ప్రేమ ఎన్నడు విడువలేదు నీ కృప కాచుట వల్ల జీవించుచున్నాను.

నీ ప్రేమ సాటి ఎవరు లేరు,

మనుషులు మాసిన తలుపులు కొన్ని అయిననా

నారకై నీవు తెరచినవి అనేకములు

నా వేదనలో పరురగతతగా నన్ను వెంటాడి నడిపించావు.

నీ సేవ చేయించావు నా ఆధారమా నా దైవమా

పిలచిన నీ పిలుపుకు కారణం నీ పిలుపు వలన నేను నశించిపోలేదు

నీ ప్రేమకు సాటి లేరు ఈ పాటనే నా సాక్ష్యము.

నీవు పరిమతమైన ఆశీర్వాదాల గురించి ప్రార్థించవద్దు పరిమతులు లేని

ఆశీర్వాదము దేవుడు దయచేస్తాడు. నీ కొరకు మహిమానితవావైన పరిచర్య

ఇవవాగలడు. గతంలో పాసుపోర్టు అప్లై చేసుకోవడానికి 2500 డబ్బు

లేదు. కొన్ని సంవత్సరాలు డబ్బు కొరకు కనిపెటాటను. విమానాశ్ర్యం

కంప�ండు చేరి ఒక్కసారి విమానం ఎకాకలని అడిగాను. 25 దేశాలకు

పైగా విమానంలో ప్రయాణం చేసే ధన్యనిచ్చారు. ప్రభువా నీ చేస్తానని

తీరా�ణం చేసుకున్నాను యాత్ మీటింగులకు వెళ్ళడానికి 2రూపాయలు

లేక 5 కీ.మ. నడిచి వెళ్ళాను 5 కి.మ. నడిచివచ్చాను. చందా 50 పైసలు

వేసేవాడిని. నా స్నేహితులు బైకు నడిేపవారు నేను నడిచి వెళ�ిటపుడు

దాకుకనేవాడిని. 2 రూపాయలు లేవా అంటారని భయపడేవాడిని. డబ్బు

లంటే మంచి ్రడసు వేసుకుంటే బైకు ఉంటనే లెక్క చేసేవారు. దేవుడు

తోడుగా ఉండి నడిపించాడు. అదే రోడడుపై కొన్ని సంవత్సరాల తరువాత

నా పోస్టును బోధకుడినిగా సిద్ధపరిచాడు. నాకొరకు ఎన్నో తలుపులు

తెరచి దీవించారు. నా ఆధారము నా దైవము పిలిచిన పిలుపు ఉన్నతమైనది.

దేవుడు నమ్మదగినవాడు మవ్ములను దు:ఖపరచడానికి చెప్పడం లేదు.

మనుషులకు మాత్రమే భావ్రోదేకాలు ఉంటాయి. ఒక రోజు కుర్చొిని రాసేత

మాటలు రావు.

దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మోకరించగా

అవమాన పరిస్థితిలో మంచి పాటను ఇచ్చారు. దైవ సేవలో దేవుని

సేవించాలన్న ఆశ ఉంటుంది. ఉల్లిపాయ టమాట తెలసు కదా కత్తితో

కోయగా కట్ అయిపోతుంది. మన పదును పెట్టబడిన కత్తిలాగ జీవించాలి.

లోకానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఉపయోగకరంగా ఉండాలి.

సమస్యలు ఎకుకవైతే దేవుని బలం అధికంగా పొందగము. సమస్యలు

ఎంత ఉంటే అంత కృప మనకు లభిస్తుంది. విజయం దేవుడు దయచేస్తాడని

నవ్మాలి. గతంలో విభయస్కు వెళ్ళేవాడిని ర్స్నాతో పాటు భపసకట్లు

ఇచ్చేవారు. దేవుడు మనతో మాట్లాడిన సమయంలో ఏమ చేయాలి. ప్రవక్తల

ద్వారా దైవసేకుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా మాట్లాడగలరు. వెంటనే

ఆయన పిలుపుకు నేను స్పందించాను. నీవు దేవుని మాట వింటే పరలోకం

నిన్ను గౌరవిస్తుంది. నా పక్కన మురికి వాసన వచ్చే దగ్గర దేవుని స్వరం

విన్నాను. రోడడుపై దేవుని స్వరం విన్నపుడు అక్కడే మోకరించాను. ఎవరిని

యేసు క్రీస్తు మలచిన జీవితాలు54

లెక్క చేయలేదు చిన్న ప్రార్థన సమరపణతో చేసాను. మన ప్రార్థన అరపణతో

కూడినదైతే సంతోషంగా మార్చగలడు. మహిమ కరమైన ఆశీర్వాదం

దేవుడిస్తాడు. కరోనా సమయంలో ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఎందుకు

పరురగతతుతున్నానో మర్చిపోయాను. అమ్మ నన్ను షాపుకు పంపి సరుకులు

తెమ్మంది. చారక్లట్లు చూచి సరుకులు తేవడం మర్చిపోయాను. దేవునిపై

ఆధారపడవున్నాడు. నేను 12 రోజుల్లో బైబిలు ముగించాను. రోజుకు 12

గంటలు చదివేవాడిని. పూర్తి చేయాలని కాదు గాని దేవునితో సమయం

గడపాలని కోరుకున్నాను. నా పాటలు ప్రజాదరణ పొందాయి. క్రీస్తు జయం

ఏ రీతిగా ఇస్తాడో గ్రహించుకోవాలి. నేను దేవునిపై ఆధారపడుట

కారంభించాను. దేవునిపై ఆధారపడుట వల్ల ఎతైతన ఉన్నత స్థలములలో

నిలుపుతాడు. దేవుని బలం మీద ఆధారపడాలి.

నన్ను బలపర్చివానియందే సమసతం చేయగలను. ఫిలి 4:13

నీ జీవితంలో దేవునిపై ఆదారపడాలి. క్రీస్తు ద్వారానే గొప్ప

కార్యములు సాధ్యం అవుతాయి. నీ సామర్థ్యంతో కొంత దారం పోగలవు

కాని దేవుని సామర్థ్యంతో అపరిమతంగా సాగిపోగలవు.

యరోబాము ఇశ్రాయేలీయుల రాజు యాదా వారు 4 లకషలున్నారు.

ఇ్రశాయేలియులు 8 లక్షలు ఉన్నారు. యరోబాము గొప్ప శూరులను

కలిగియున్నాడు. ఓడిపోయేది యాదావారన్నారు. ఇశ్రాయేలు వారు యాదా

వారి యెదుటనుండి పారిపోయిరి. దేవుడు వారిని యాదా వారిచేతికి

అపపగించినందన అబీయాయును అతని జనులను వారిని ఘోరముగా

సంహారించిరి. ఇశ్రాయేలు వారిలో అయిదు లక్షలమంది పరాక్ర్మశాలులు

హాతులైరి. ఈ ప్రకారము ఇ్రశాయేలువారు ఆ కాలమందు తగిగంపబడిరి

గాని యాదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన

హేాతువుచేత జయ వెుందిరి. 2దిన 13:18

యాదావారు దేవునిని ఆశ్రయించి విజయం పొందారు. నా

పరిచర్యను మొదలు పెట్టినపుడు ఎవరు నాకు తోడు రాలేదు. దేవుని

మీద ఆధారపడాను నేడు ఎందరో అభిమానులున్నారు. తమళ్ పాటలు

వినువారు 2 లక్షల మంది ఉన్నారు కాని తెలుగు పాటలు రాయడానికి

ఆరంభంచాను. నిన్ను అవమానపర్చినవారు సిగ్గునొందుదురు. నేను గతంలో

ఇంజనీరుగా పని చేయాలని తలంచాను. కాని దేవుని స్వరానికి లోబడి

దైవ సేవ చేయ దలిచాను. నన్ను సేవకు పిలిచినవాడు నమ్మదగినవాడు,

మనము పోవు మార్గము క్లిష్టమైన దేవునిపై ఆనుకొని జీవిసేత విజయమస్తాడు.

ఎన్నడు సందేహాపడరాదు. దేవుని ప్రణాళ్ళక మీద ఆదారపడాలి. ఆ పిలుపును

నిర్లక్ష్యం చేసేత పాటలు రాసేవాడిని కాదు. మన జీవితం ఏపాటిది? ఎందరో

తలాంతులు గలవారు, విద్యావంతులుండగా నన్ను ఎందుకు పిలిచాడో

గ్రహిసేత ఎంత గొప్ప దీవెన నాకచ్చారని కృతజ్ఞతతో, ఆరాధనతో దేవునిని

సేవించగలుగుతున్నాను. దేవుడు ఎందుకు దీవిస్తాడో నాకు అర్థం కాదు

దేవుని ప్రణాళ్ళకను గ్రహించేవారంగా ఉండాలి. నా హృదయంలో సేవా

భారం పెటాటడు వారు విన్న వినకపోయినా పాటలు పాడతాను అది నా

నడిపింపు మనుషుల మాటలను అదిగమంచాలి. దేవుని సవారంపై

ఆధారపడాలి. మారగం ఎంత క్లిష్టంగా ఉన్నా ఆయన కృప అభిషేకము

మన మీద ఉంటుంది. అనేక ప్రాంతాలలో సాక్షిగా ఉండగలము. అన్నింటిలో

ప్రశస్తవైనది దేవుని పిలుపు అని నవ్మాలి. దేవుని కృపను బట్టి పరలోకం

నీవెంట ఉన్నదని ఆశ్చర్యపడగలవు. జీవితంలో అతి సామానయడనైన నన్ను

బలమైన గురితంపు గల సాక్షిగా ఉంచి అనేక ప్రాంతాలలో ఘనంగా

బోధకునిగా చేసిన దేవునికి సదా బుణసతుడనై యున్నాను.

గమనిక:

బన్ని జాషువ గారు తమళ్ ప్రాంతానికి చెందినవారు ప్రభువు

స్వరంతో పిలిచి సేవ చేయించుకుంటున్నారు గొప్ప అర్థవంతమైన పాటలు

రాసారు.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు56

Photograph from page 31 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 31

1. 2021లో నీ కృపయే

నను పిలిచిన దేవా నీవు లేనిదే నేను లేనయా

నేను జీవించనది నీ కృపయే చాలు

2. నీవు చూచవాడవు యెహోవా యిార యెహోవా నీవే కలలన్ని

తీరచువాడవు. }హించువాటికన్నా

3. 2020లో రాసిన పాట

ఆయనే నీళ్ళపై నడిపించాడు గాలి సముద్దమును గద్దించెను

మృతయంజయుై నిత్యం జీవించెను కాపాడు దేవుడు ఆయనే

రక్షించు దేవుడు ఆయనే

4. 2022లో రాసిన పాట

నీ పిలుపు వలన నేను నీ ప్రేమకు సాటి లేదు

నీ కృప కాచినందున

5. నేను నడచిన బూమ కంపించి కూలిపోయినా

నశించి పోయిన నాకు నీ రక్షణ నాకు ఆధారము

నేను నమ్మవారు ఒక్కరు లేకపోయినా నవ్మెుదను నాయేసు మాత్రమే

6. 2019లో నిను పోలినవారెవరు మేలు చేయు దేవుడవు నిన్నె

నమ్మితినయ్యా నీవే నా జీవితమునకు ఆధారముగా చేసుకొంటివి.

7. బంగారం అడుగలేదు, వజ్రాలను అడుగలేదు

ఆస్తు*్న అడుగలేదు అంతసతులు అడుగలేదు

దేవుని పిలుపు మేరకు తెలుగులో తమళ్ంలో అరతవంతమైన పాటలతో

విశ్వాసులను ప్రోత్సహిస్తూ దేవునిని మహిమ పరచుట విశేషము. తన

జీవితంలో ఇచ్చే సందేశం�మటంటే దేవునిపై ఆధారపడాలి. దేవుని స్వరం

విని దేవుని ప్రణాళ్ళకకు లోబడాలి. సాక్షిగా జీవించాలని దేవుని కృపను

తోడుగా ఇస్తాడు. దేవుడు ఈ సాక్ష్యం దీవించను గాక. ఆమెన్

సాక్ష్యం 8. అన్య కుటుంబంలో జన్మించాను. తండ్రి

తాగుబోతగా ఉండగా నా కుటుంబం చాలా

పేరికం అనుభవించాము. నా తల్లి ప్రార్థన వల్ల

విశ్వాసిగా మారాను. కాన్సరు రోగంతో ఉండగా

దేవుడు సవాస�పరిచాడు. స్వస్థత వరముచ్చారు. ఆత్మ

జాలరిగా ఉన్నాను.

సిస్టర్ కొర్నలి గారు,

మ్రదాసు

ఫోను : 9171362727

1. పరిచయం:

ప్రభువు నామమునలో వందనాలు నా సాక్ష్యము

సాక్షి దీపాలు అనే శీరి�క ద్వారా మ్రదాసులో ఇంటరువా

ద్వారా ప్రభువు మహిమార్థం ప్రచురించు అవకాశం కలిగి

నందుకు దేవుని స్తుతిస్తున్నాను. నేను చెన్నైలో

ఉంటున్నాను. అన్య కుటుంబంలో జన్మించాను. మా ఇంటి పేరు గోవిందులు,

అమ్మది బెంగళూరు. ఆమె క్రీస్తను నమ్మిన విశ్వాసి, నాన్న పూజ చేసి

ఇచ్చినా ఏనాడు పూజకు సహాకరించలేదు, ఆమె ప్రార్థించుకునేవారు. మాది

6 మంది అన్నదవ్ములు గల పెద్ద కుటుంబం. 8 మంది భోజనం చేయుటకు

సరిపడా ఆహారం ఉండేది కాదు. నాన్న మమ్ములను పట్టించుకునేవారు

కాదు. చాలా వ్యసనాలు కలిగి త్రాగుడుకు బానిసగా ఉండేవారు. అమ్మకు

ఒకే చీర ఉండేది. పిల్లలం ఎప్పుడు ఆకలి అని ఏడ్చేవారం. పరికంటి వారు

కొంచెం అన్నం పెడితే, మాకు పెట్టి నీళ్ళు తాగేవారు. ప్రార్థన చేసుకోమని

అమ్మ చెప్పేది. నేను సాకలుకు వెళ్ళేవాడిని. అక్కడ మధ్యాహ్నాం భోజనం

పెట్టేవారు. ఒక్కపూట అయినా కడుపనిండా తినేవాడిని. మా ప్రాంతంలో

యేసు క్రీస్తు మలచిన జీవితాలు58

భడ్రి� మీద రిక్షా ్రతోసినపుడు 15 పైసలు ఇచ్చేవారు. పచ్చడి, విసతరాకులు

కొనేవాడిని. మా ప్రాంతంలో చెతతకుండ�ల వద్ద ప్లాస్టిక� వసతువులు సేకరించి

అమ్మగా 2 రూపాయలు వచ్చేవి. దానితో మా తవ్ముళ్ళ ఆకలి తీర్చిది. నా

పెద్దబాబు ఇంటికి సహాయపడగలడని నమ్మింది. కాని నేను మారిపోయాను.

నాన్నపై చాలా కోపంగా ఉండేది. ఆయన మమ్ములను సరిగాగ పట్టించుకో

నందన చదువులేక, తిండిలేక చాలా బాధలపాలయయామని, చాలా

దు:ఖపేవాడిని. నేను పెద్దయయాక తాగుడుకు అటవాటయి మా నాన్నను

కొట్టేవాడిని. అమ్మ కనిన కలలు ఆవిరి చేసాను. ఒకసారి టీ కొట్టులో

గా�సులు కడగడానికి పనికి కుదిరాను. నేను పని చేస్తుండగా నా స్నేహితులు

చూచి అవమానించారు. నేను పని మానేసాను. నాన్న ఎందుకు పనికి

వెళ్ళలేదని కొటాటరు. నాకు బాధ కలిగింది. నేను ఆంధ్రా బండి అనగా

దొంగల బండి ఎకిక గాడారు చేరాను. చాలా ఆకలిగా ఉంది అన్నా,

చాలా ఆకలిగా ఉంది అన్నాను. నాతో పని చేయించుకొని కొంచెం పొంగలి

పెటాటరు. ఆ జ్ఞాపకం మరువలేదు. నేడు క్రీస్తును నమ్మి ఆత్మీయంగా,

ఆర్థికంగా అభివృద్ధి పథంలో ఉంటా కారులో ప్రయాణం చేస్తూ దగ్గరగా

ఒక బీటలు కోసం చూస్తే సమయంలో నేను గతంలో ఆకలితో

ఉండగా భకషవుడిగి తిన్న బీటలు ఉంది. కన్నీటితో దేవుని స్తుతించాను.

నా స్థితిని మార్చిన దేవుడు వందనీయుడు.

గతంలో గంధపు చెకకలు స్మగ్లింగు చేయువారితో పరిచయం

కలిగింది. నాకు త్రాగుటకు మందు కావాలనే ఆశతో వారితో సహకరించి,

కుణణం మంగళ్ం అనే }రిలో పని చేసాను. నాకు 27 సంవత్సరాల

వయసులో నా భార్య క్రీస్తును నమ్మిన స్రీత నా కొరకు ప్రార్థించేది. నేను

కాళ్లతో తన్నేవాడిని. నేను బాగా తాగి ఇంటికి వచ్చాను. నా భార్య

పరామర్శించి, సా�నం చేయించి పరండబైట్టింది. నేను బాగా డానసు

వేసేవాడిని. నేను తాగి ఉన్నప్పుడు రౌడీలు వచ్చి బాగా కొటాటరు. నా

భార్య, మా తల్లి చర్చికి వెళ్ళారు. నాకు చాలా గాయాలు తగిలాయి. ఆ

రోజులో పాస్టు గారు మా ఇంటికి వచ్చి గోపి గారు బాగున్నారా? అని

అడిగారు. తాగకపోతే నా శరీకంలో వణుకు వచ్చేది. ఆ పాస్టు గారు 50

రూపాయలు ఇచ్చి చర్చికి ఆహ్వానించారు. ఆ డబ్బుతో ఆనందంగా మందు

కొని తాగాను. మరలా డబ్బులు ఇస్తాడని చర్చికి వెళ్ళి బయట నిలచున్నాను.

ఆ సమయంలో ఒక దైవసేవకుడు వాక్యం సందేశం అందిస్తున్నారు. అది

విన్న తరువాత నా కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి. నేను చాలా పాప కార్యాలు

చేసాను. నా తల్లి, భార్య, భడడ్ల కొరకు ఏమ చేయలేదని ఆలోచించాను.

ఆదివారం చర్చికి వెళ్ళాను. సంక్రాంతి వరకు తాగుతాను, తర్వాత

మానేస్తానని రాత్రంతా తాగాను, వాంతి చేసుకున్నాను. ఆ రోజు మోకరించి

ప్రార్థించగా చాలా పశ్చాత్తాపంతో దు:ఖం కలిగింది, నా మనసు మారింది.

కోపం పోయింది.

నా తమ్ముళ్ళు నాపై కోపపడ్డారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు.

అమ్మ పిల్లలు నన్ను ఇంటిలో ఉండనీయలేదు. ఒక పెద్దావెు 70

సంవత్సరాలు వయసు గల స్రీత ఒక రాము 250కు అద్దెకు ఇచ్చింది.

దానిలో ఎవరో మరణించారని తెలిపారు. ప్రార్థించి అద్దెకు చేరాము. నేను

బయటికి వెళ్ళి ప్రార్థన చేయగా 2 రూపాయలు ఇచ్చారు. ఇంటికి ఒకరు

వచ్చారు వారి కొరకు ప్రార్థన చేయగా 10 రూపాయలు ఇచ్చారు. తరువాత

ఒక రౌడి భార్య ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని కోరింది. 50 రూపాయలు

ఇచ్చింది. చూచి ఆశ్చర్యపడాను. 10 రూపాయలు ఉన్నపుడు ఒక విశ్వాసి

వచ్చాడు, అతని అక్కరలో అతనికి ఇచ్చాను. నాకు 50 రూపాయలు

దయచేసాడు. రెండు సంవత్సరాలకు ఇద్దరు విశ్వాసులు చేరారు. తరువాత

30 మంది అయయారు. అమ్మ, తమ్ముళ్ళు సమాధానంతో వచ్చారు. మా

స్థలంలో 52 రోజులలో చర్చి ముగించాలనుకున్నాము. మేము ఉపవాసం

చేసాము. నాలుకపై చిన్న కురుపు వచ్చింది. నొప్పి ఎకుకవైంది, పాస్టు

పేరుమళ్ళగారు ప్రార్థించారు. నేను రిపోరుటలు తీసుకొని వెళ్ళగా నర్సు

ఆశ్చర్యంగా చాసింది. నాకు కాన్సరు వచ్చిందని తెలిపింది. కాన్సరు రిపోరుట

యేసు క్రీస్తు మలచిన జీవితాలు60

చాసి ఏడుస్తారు కానీ మీరు నవువాతున్నారు అన్నారు. దేవుడు సిద్ధపరిచాడు

ఆయన మహిమ కొరకు జీవిస్తాను. చర్చి నిర్మాణం ఆగిపోయింది. నా

పాపం వల్ల ఈ శిక్ష వచ్చిందన్నారు. 2 నెలలు ఆసుప్రతిలో ఉన్నాను. ఒక

వ్యక్తి క్యాన్సరుతో బాధపడుతుండగా నేను వెళ్ళి అతనిని ఓదార్చాను. అతని

దగ్గర వాసన వస్తుందని అతని భార్య రాలేదు. నేను అతనికి సహాయ

పడాను. అతను ఇంజకషనుకు తట్టుకోలేక పడిపోయాడు. నేను ఆయనను

ఎత్తి బైడ్ మీద పడుకోబైటాటను. నాకు క్యాన్సరు ఉందని తెలియదు. ఏం

పని చేస్తారు అని అడిగాడు పాస్టు అని చెప్పగా ఇష్టపడలేదు. ఆయన

క్యాన్సరు గడడ్ల నొపిప వల్ల గట్టిగా ఏడసతున్నాడు. ఇంజక్షను వేయమని

అడిగాను వేసారు. ఆయన కాళ్ళు చేతులు కడిగాను. ఉదయాన్నే ఆయన

లేచి కృతజ్ఞత తెలిపారు. ఇడ్లి తెచ్చి తినమన్నాడు. ప్రతి ఆదివారం

మందిరానికి వెళ్ళాలని ప్ర్మిషను అడిగి వెళ్ళేవాడిని. రాత్రి వేళ్ ఒక సిస్టు

ఏడసతూ కనిపించింది. నా భడడ్కు ఆరు నెలలు, నా భర్త భడను చూచి 6

నెలలు అయింది. నిద్ద రావడం లేదు అన్నది. నేను ప్రార్థన చేసాను.

ఉదయం నా కొరకు టిపఫిను తెచ్చి ఇచ్చింది. మీరు ప్రార్థన చేసాకా బాగా

నిద్దపోయాను అన్నది. ఆసుప్రతిలో ముగ్గురు నవ్ముకున్నారు. ఒక వ్యక్తి

ఆసుప్రతిలో చేరి 3 నెలలు అయింది. ఆపరషను చేయుటకు వీలు లేని

స్థితిలో ఉన్నారు. నిజానికి వారి దగ్గర డబ్బులేదు. ఆపరషను వద్దన్నారు.

వారికి సువార్త చెప్పాను.

నాకు నాలుక కోసారు, ఒక వారం �.సి.యులో ఉంచారు. ఒక

వకక్తి ఎదురై, నా కాళ్లు పట్టుకొని కృతజ్ఞత తెలిపాడు. రిపోరుటలో నార్మల్

రావాలని ప్రార్థించగా కాన్సరు లేదని డాకటర్లు తెలిపారు. నా భడడ్లను

అనాధలుగా విడువక నన్ను కాపాడాడని దేవునికి వందనాలు తెలిపాడు.

ఒక వ్యక్తి కుమార్తెను డాకటరుగా చదివించాడు. ఆమె కోతిలాగ ఉంది.

ఇలాకగ పుట్టిందా అని అడిగాను. యాక్సిడెంటులో తల చితికిపోయిందని

తెలిపారు. ఇడ్లి కూడ తినడం లేదు. 20 సంవత్సరాలు రక్రైస్తవుడిగా ఉండి

విశావాసం లేదా వదిలేయండి అన్నాను. ఇలాకగ ఉండనీయండి అన్నాడు.

అవ్మాయి కొరకు ప్రార్థన చేసి ఇడ�్ల తినమన్నాను. వాళ్ళ అమ్మ, నాన్న

వారం నుండి ఏమ తినలేదు. నీవు ఇడ్లి తింటే వారు కూడ తింటారు

అన్నాను. కంఠం మాసుకుపోయింది. రెండు ఇడ�్లలు తిన్నది. బాగయితే

దేవుని పరిచర్య చేస్తాను అన్నది. నాకు ఆపరషనుకు ముందు 12 లక్షలు

కావాలి గాయరంటి లేదన్నారు. గొంతు నరాలు కతితరించాలి మాటలు రావు

అన్నాడు. ఆపరషను చేసారు కోమాలో ఉన్నాను. }పిరి సరిగా ఆడడం

లేదు. నా తవ్ముడి దగ్గర నర్సు కాన్సరు అని చెప్పగా ఆశ్చర్యపడ్డారు.

నాకు టయాబులు పెటాటరు, యాక్సిడెంటు అయిన అమ్మాయికి ప్రార్థన

చేయమన్నారు. నాకు మాట రాలేదు మాగ భాషలో చెప్పాను. నేను కోమాలో

ఉన్నాను. ఆ పాపతల్లి ఏడసతూ ప్రభువు కనికరించారు, మంచి రిపోరుట

వచ్చిందని తెలిపారు. నా పరిస్థితి బాగ లేదు, కిమో ఇవ్వాలా? రడియేషను

ఇవ్వాలా? అని ఆలోచించే సమయంలో నేను ప్రార్థన చేసాను. డాక్టు

గారు పరీక్ష చేసి ఏది అవసరం లేదన్నారు. ఇంట్లో 3 నెలల్లో కోలుకున్నాను.

చేయి, నోరు పక్కకు వెళ్ళింది. ప్రభువా నీ సేవ చేయాలంటే నా నోరు

తెరువండి అని ప్రార్థించాను, గట్టిగా యేసయ్య అన్నాను. మలేషియాలో

నా సాక్ష్యం తెలిపాను. డాక్టు నాలుగవ సేటజిలో ఉంది ప్రార్థించమన్నారు.

నీరు ప్రార్థించి ఆమెకు ఇచ్చాను.

ఇండియా భోజనం తింటంటే మొత్తం తినింది. ఆరోగ్యం వచ్చింది,

స్వస్థత లభించింది. వెలుగు ద్వారా రోగిని ముటటగా బాగుపడింది. 52

రోజుల్లో చర్చి పూరతయింది. దేవుని మహా కృప మామీద ఉంది. నాకు

ఇద్దరు బిడ్డలు, భకాం చదివారు. పాపకు వివాహం చేయదలిచాము. నా

తమ్ముళ్ళు నాతో సహకరించి పరిచర్య చేస్తున్నారు. సేవలో ఆత్మ జాలరిగా

ఉన్నాను. నేను కాన్సరు చెకప్ కొరకు వెళ్ళాలి గాని వెళ్ళలేదు. ప్రభువు

మహా దయవల్ల పేరికం నుండి కాపాడి, రక్షించి, వ్యసనాల నుండి

యేసు క్రీస్తు మలచిన జీవితాలు62

Photograph from page 34 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 34

తప్పించి, కాన్సరు వ్యాధి నుండి స్వస్థపరిచారు. ఎన్నో అద్భుతాలు చేసారు,

ప్రభువు మహిమ పర్చబడ్డారు. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక.

ఈ సాక్ష్యం ఆశీర్వాదకరంగా ఉండాలని అనేక ప్రాంతాలలో సాక్ష్యం

చెపుతన్నాను. వాక్య పరిచర్య సంఘం ఏరపడి ప్రభువు సేవలో ఉన్నాను.

తమళ్ ప్రాంతంలో భాష తెలియని బ్రదర్ నెహ్రూగారు సాక్షి దీపాలు

పేరుతో ఎంతో ప్రయాసతో విజయవాడలో ఉద్యోగిగా ఉంటా, ఆయా

ప్రాంతాలలో విశాఖపట్నం, కాకినాడ, మ్రదాసు మరెన్నొ మారుమాల

ప్రాంతాలలో విభిన్న సాక్ష్యాలు సేకరించి, ల్యాంప్ మనిస్రీట పేరున

యాటయాబ్లో అందిస్తున్నారు. ప్రత్యేకంగా అద్భుతమైన సాక్ష్యాలు

అందించుటలో సహకరించిన నాకగంద్గారు, తమళ్ ప్రాంతంలో మాడు

సాక్ష్యాలు సేకరించుటలో, బీటలు వసతి అందించుటకు తోడుగా వచ్చి,

సాక్ష్యలు చెేపపవారిని పరిచయం చేయుటకు సిద్ధపరచిన కృషి అపారము.

ప్రభువునందు ఏ చిన్న ప్రయాస అయినా దేవుడు ప్రతిపఘలం దయచేస్తాడు.

మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని

వారును ప్రభువు కార్యాభివృది�యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండుడి.

దేవుడు అందరిని దీవించను గాక. ఆమెన్!

సాక్ష్యం 9. మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.

బాల్యంలో సంతోషంగా గడిపాను. 10 వతరగతిలో నా

శరీరంపై తెల్లని మచ్చలు రాగ చాలా నిరాశలో

ఉండి దేవునికి ప్రార్థించాను. విద్యాభ్యాసం పూర్తి

చేసుకున్నాను. వేదనతో వివాహం కొరకు ప్రార్థించగా

మంచి విశ్వాసి భర్తగా దొరికాడు. మాకు భడడ్ల

నిచ్చాడు దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నాము.

సిస్టర్ రక. రక. ఐశ్వర్య నైసిల్ గారు,

రాజమండ్రి

ఫోను : 9171362727

వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిరగను. కీర్తన 34:5

1. పరిచయం:

ప్రభువు నామమునలో వందనాలు. నా సాక్ష్యము

వివరించు ధన్యత్రై దేవుని స్తుతిస్తున్నాను. ప్రతి వ్యక్తి

జీవితంలో నిరాశను ఎదురొకంటారు. భవిష్యత్తు కొరకు

వ్యాధుల వల్ల, సమస్యల వల్ల నిరాశ తప్పదు. నా జీవితంలో

నిరాశలో జీవించాను. ప్రభువు నా స్థితిని మార్చారు. గొప్ప మేలులు చేసారు.

నేను చదివే రోజుల్లో నా శరీరంలో తెల్లని మచ్చలు ఏరపడ్డాయి. నా

తల్లిదండ్రులు చాలా బాధపడి, అనేక మంది వైద్యుల దగ్గరకు తీసుకొని

వెళ్ళారు. అది బాగు కాలేదు. సాకల్లో చదువులో సరిగా ఉండలేక

బాధపేదాన్ని. దేవుడు నన్ను మరువలేదు. నా ప్రార్థన ఆలకించాడు.

నేను చదువుకు దారమయయాను. అధికారులు ఇంటి వద్దనే చదివించ

మన్నారు. మచ్చలు శరీరమంతా పాకిపోయాయి. పప్రైవేటులో చదువు

ముగించాను. నా వివాహ సమయంలో తల్లిదండ్రులు వేదనతో ప్రార్థించారు.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు64

ప్రభువు మంచి కుటుంబంలో భర్తను సిద్ధపరిచారు. ఆయన పేరు నైసిల్

గారు, మంచి విశ్వాసి, మంచి మనసు ఉన్న వ్యక్తి. నేను పాటలు పాడే

తలాంతు కలిగి ఉన్నాను. నా భర్త కూడ పాటలు పాడి దేవుని స్తుతించేవాడు.

ఏది ఆశించలేదు. ప్రతి పసీతకి తల్లి కావాలని ఆశ ఉంటుంది. బాల్యంలో

మచ్చల బాధతో ఉండేదాన్ని. నేను గర్బుపఘలం కావాలని దు:ఖంతో

ప్రార్థించేదాన్ని. చాలా నిరాశ, నిసపృహాలలో గడిపాను. ప్రభువు తన చిత్తంలో

తన కాలంలో ఉజ్జీవ సరభలు జరుగుచుండగా ప్రవచనాత్మకంగా నాతో

మాట్లాడారు. అవ్మా, నీ ప్రార్థన ఆలకించాను, నేను నీకు గర్బుపఘలం ఇస్తాను

అని వాగ్దానం ఇచ్చారు. అద్భుతంగా రెండు నెలల్లో నాకు గర్బుం వచ్చింది.

సంతానం కలుగజేశారు. నాకు ఆదరణ, ధైర్యం ఇచ్చారు. నిరాశపే

సమయంలో మంచి గాయకురాలిగా, ప్రసంగీకురాలిగా సిద్ధపరిచారు.

యోసేపు జీవితంలో కష్టాలలో, గండె నిబ్బరం కలిగి దేవుడి

మీద ఆధారపడి జీవించాడు. ఒక దేశానికి అధికారిగా దేవుడు అతనిని

దీవించాడు. యాకోబు తల్లి దగ్గర సాధువుగా జీవించే వ్యక్తి. తల్లి సలహా

మేరకు ఏశావు దీవెనలు యాకోబు పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా అన్న

చంపుతాడన్న భయం కలిగినపుడు దేవునితో పెనుగులాడి, ప్రార్థించి

ఇ్రశాయేలుగా మారాడు. హెాబ్రీయులు విశావాసంతో ఉన్నపుడు అగ్నిలో

పడవేసినా వారు భయపడలేదు. ధైర్యంగా ప్రభువు కార్యము చూచారు.

బైబిలులో అనేకులు ఒంటరివాళ�ి. బాధలు, శ్రమలు, నిరాశ నిస్పృహ,

కృంగుదల ఎదురొకన్నవారు ఉన్నారు. నిశిదీ రాత్రిలో వెక్కి వెక్కి ఏడ్చినవార.

వారందరిని చూచిన దేవుడు వారి స్థితి గతులు మార్చాడు. వారు తమ

జీవితాన్ని సృష్టికరతకు అపపగించుకున్నారు. వారి గమ్యం వారికి తెలియన

పపటికీ తమ దేవునికి వారి గమ్యం తెలసునని నమ్మి ప్రార్థించగా }హించని

గమ్యం చేరారు. మీరు వెళ్లుచున్న గమ్యం తెలియక బాధల్లో, నిరాశలో

ఉన్నారా దేవునికి సమసతము సాధ్యమే.

యిర్మీయా 29:11లో నేను మవ్మును గార్చి ఉద్దేశించిన

సంగతులు నేనెరుగుదును. నీ మేలుకొరకు ప్రణాళ్ళక దేవుడు కలిగి

ఉన్నాడని నమ్మి విశావాసంతో జీవించాలి. నా జీవితం గమ్యం లేని స్థితిలో

దు:ఖపూరితవైననా క్రీస్తు నన్ను జ్ఞాపకం చేసుకొని ఇంటివద్దనే విద్యావంతు

రాలిగా చేసాడు. వివాహం చేసుకోవడం కష్టమే అని తలంచగా ప్రభువు

మంచి విశ్వాసిని, తలాంతులు గల విశ్వాసిని భర్తగా ఇచ్చారు. భడడ్ల

కొరకు కన్నీటితో ప్రార్థించగా, భడడ్లను ఇచ్చారు. దేవుడు తగిన సమయంలో

ఇస్తాడు గనుక నీరీకషణతో, విశావాసంతో వేచి ఉండాలి. దేవుని చిత్తం కొరకు

ప్రార్థించాలి. దేవుడు మవ్మును తనకు సాక్షులుగా వాడుకొనుటకు

అప్పగించుకోవాలి.

దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్

↑ పైకి / Back to top