
సాక్ష్యం 36. అగ్ర కులంలో జన్మించాను. సంపదతో జీవించిన
నా జీవితం అప్పుల పాలయింది. దరిద్దతలో ఉండగా
విశ్వాసుల ద్వారా సువార్త విని క్రీస్తు దర్శనాల ద్వారా
ధైర్యపరచి ఆదుకున్నారు. ప్రమాదాలలో స్వరంతో
మాట్లాడి స్వస్థపరిచారు. నా కుటుంబమంతా దేవుని
సేవిస్తూ సాక్షులుగా జీవిస్తున్నాము
శ్రీమతి యం.ఎ. కళా ప్రకాష్ గారు,
వై విట్నెస్ టి.వి. ద్వారా సేకరించబడింది.
ఫోను : 9444914422
నన్ను బలపరచువానియందు నేను సమసత చేయగలను. ఫిలి 4:13
1. పరిచయం:
ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు
కళా. నా సాక్ష్యం వివరించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని
బట్టి యాటాబ్ వారికి నా కృతజ్ఞతలు. నా భర్త పేరు
ప్రకాశ్ గారు అగ్ర కులంలో వ్యాపారస్తులుగా నా భర్త
సినిమా ్రపొడయాసర్గా పని చేసేవారు. సంపద, గురితంపుతో
మా జీవితాలు గడిచేవి. పరిశుద్ధాత్మ సహాయంతో నా
జీవిత వివరాలు చెప్పుట నా ఆశయం.
కీర్తన 4:3 యెహోవా తన భక్తులను తన కొరకు ఏరాపటు చేసుకున్నారు.
2002 సంవత్సరంలో నా భర్త అనుభవం. మేము క్రీస్తువైపు
ఆకరి�ంచబడు ధన్యత లభించింది. భక్తిగా హిందు దేవతలను పూజించేవారం.
సువార్త వలన క్రీస్తును నమ్మి సేవిస్తున్నాము. క్రీస్తును ఘనపరచు కృప
నిచ్చినందుకు క్రీస్తుకే స్తుతి మహిమ కలుగును గాక.
నా భర్త వ్యాపారంలో నష్టపోవుట :
నా భర్త డాన్ సినిమా తీయు సమయంలో హైదరాబాదులో ష�టింగ�
జరిగింది. ఆ నిర్మాణంలో మా ఆస్తి నగలు సమసతం పెటాటము. 60%
మాత్రమే పూరతయింది. ఇంకా కోటి రూపాయలు ఖరచు చేసేత సినిమా
పూర్తి అవుతుందని అంచనా వేసారు. ఎంతో ఘనంగా జీవించిన మేము
ఇంట్లో భయయం పాలు, నిత్యావసర సరుకులు కొనడానికి డబ్బులు లేని
స్థితికి వచ్చాము. చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ రోజుల్లో గొలైడ్న్ బీచ్
ఓనరు గారు మాఇల్లు దర్శించారు. ప్రథమంగా క్రీస్తు సువార్తను ప్రకటించి,
క్రీస్తు సజీవుడు, అవసరాలు తీర్చువాడని, శక్తిమంతుడని తెలిపారు. దేవుడు
నాకిచ్చిన జీవితాన్ని బట్టి క్రీస్తుపై ప్రేమతో బైబిలు శ్రద్ధగా చదువుట
కారంభించాను. వృదు�లతో చేరి ఆరాధించేదాన్ని. నేను నర్సింగు కోర్సు
పూర్తి చేసుకొని ఉస్మానియా ఆసుప్రతిలో ఉద్యోగిగా చేరాను. ఆ ప్రాంతాలలో
6 నెలలు ఉద్యోగం చేసేత ప్ర్మినెంటు ఉద్యోగి కాగలవన్నారు. రోజు పనికి
వెళ్ళినా నాకు నెమ్మది లేదు, శాంతి ఉండేది కాదు.
నేను కేవలం ఉద్యోగం చేయుట కాదు గాని దైవసేవ పిలుపు
ఉందని, నా హృదయంలో పరిశుద్ధాత్మ ప్రభోదాన్ని వినేదాన్ని. దైవభక్తి
గల ఒక సేవకురాలిని చేరి భోనపల్లెలో ఆమెతో సంప్రదించాను. నాకు
సేవ చేయాలని ఉందని తెలిపాను. ఆమె ప్రార్థించగా �.యి.యం. కాలేజిలో
బైబిలు ట్రయినింగు పూర్తి చేసుకున్నాను. కోయు ప్రాంతంలో సేవకురాలిగా
నన్ను నియమంచారు. దేవుని చిత్తంలో ఒక సేవకునితో నా వివాహం
జరిగింది. విశావాసంపై ఆధారపడి జీవించుట సాధ్యమా? అని ప్రార్థించాము
ఆత్మల భారం ముఖ్యమని తోచింది. నా భర్త గ్రామం కృషాణ జిల్లా నందిగామ
మేము యాత ప్రాంతాలుగా మధ్య ప్రదేశ్ విజయనగరం, విశాఖ తిరిగాము.
చేతబడి చేసే ప్రాంతాలు దర్శించి, ప్రార్థనా పూర్వాకంగా గొప్పగా సేవను
కొనసాగించాము. ప్రభువు మహా కృప వల్ల హైదరాబాదులో స్థిరపడి 15
సంవత్సరాలు సేవ చేసాము. ప్రభువు సేవానుభవాలు నేరాపరు. తరువాత
యేసు క్రీస్తు మలచిన జీవితాలు194
నందిగామలో సేవ చేయాలని ప్రభువు చెప్పారు. దేవుని చిత్తం మనుషులకు
అర్థం కాదు. దేవుడు ఎవరితో సాటిగా మాట్లాడుతారో ఆ వ్యక్తికి అర్థం
కాగలదు. నా కొక కుమార్తెను ప్రభువు అనుగ్రహించారు. నా ప్రభువు
నాతో మాట్లాడిన విషయం భర్తతో, నా కుమార్తె చెప్పగా వారిద్దరు ప్రభువు
మాటకు లోబడి నందిగామలో సేవ చేదా�మన్నారు. ప్రతివారము
నందిగామలో సేవలో నిలిపారు. విజయవాడలో ఒక పసంటరులో ప్రార్థనా
గోపురం ఆరంభించాను. నందిగామలో నివాసం ఏరపరచుకున్నాను.
బాల్యంలో దర్శనం ఆధారంగా కొన్ని గంటలు ప్రార్థనలో గడుపుచూ దేవునికి
అతి సన్నిహితంగా జీవిస్తున్నాను. ఎందరో ప్రార్థన లేమలో ప్రార్థన
అవసరతలు అనారోగ్యం గురించి సమస్యలతో పీడింపబడువారు ఫోనులో
వారి సమస్యలు చెప్పగా నమ్మకంగా ప్రార్థించగా అందరికి జవాబులు,
విడుదల లభించింది. దానిని బట్టి దేవునిని స్తుతించి మహిమ
పరచుచున్నాను. సేవ కొరకు బాల్యంలో చేతులు చూపి ప్రార్థన నేరాపరు.
హైదరాబాదు ఎల్భ నగర్లో ప్రార్థనా గోపురం ఆరంభించాను.
నేను ఆ రోజుల్లో ఏ ప్రాంతం దర్శించినా, ఏ గృహంలో ప్రార్థన చేసినా,
ప్రార్థనా గోపురంలో ప్రార్థన చేసినా దేవుడు జవాబు దయచేస్తూ సంతృప్తి
నిస్తున్నాడు. నా సేవలో ప్రోత్సాకరంగా అధికంగా ఫోను కాల్స సీవాకరిస్తున్నాను.
దురాత్మలచేత పీడించబడుతున్నవారు, చేతబడిచేత బాధపడుతున్నవారు
అనేకులు ప్రార్థన ద్వారా విడుదల పొందుచున్నారు. అనేక సమస్యలలో
ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వివాహాల కొరకు, బిడ్డలు కలగని
వారి కొరకు, ఆర్థిక అవసరాల కొరకు, ఎందరో ప్రార్థన కోరగా వారి
కొరకు భారంగా ప్రార్థన చేసేదానిని. వారికి }రట కలిగించి, వారిని
ఆత్మీయంగా బలపర్చి, రక్షణానుభవంలో నిలిపి, ప్రభువును సేవించుటకు
ప్రోత్సహించుచున్నాను. సేవ పరిచర్య కొరకు ప్రార్థించడి.
ప్రభువా నాకు ప్రార్థన రాదు, నీవు శక్తి గల దేవుడవని చెప్పగా
వచ్చాను. నేను చాలా అసహాయ స్థితిలో, దీన స్థితిలో ఉన్నాను. ఏదో ఒక
అద్భుతం చేయండని ఏడ్చి ప్రార్థించాను. ఈ సహాయం చేయకపోతే విష
తాగి మరణించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపాను. అప్పులవారు వచ్చి
సామానులు తీసురకళ్ళి గోల చేస్తారనే బాధలో ఉన్నాను. నాకు క్రీస్తు శక్తి
తెలియదు. ఏదో విధంగా ప్రార్థన చేసాను. దైవజనుడు లేచి నిబడవున్నారు
60 పైగా పేర్లు చెప్పాడు. ఒక్కసారిగా కళావతి అని వినిపించింది. నా
శరీరం కంపించి పకకగా పడాను. ప్రభువు నీకు సహాయం చేస్తారు. ప్రభువు
శక్తి నిన్ను తాకింది అన్నారు. కొన్ని లక్షల మంది ఉండగా దేవుడు నాతో
మాట్లాడుతారా? అని అనుమానం కలిగింది.
అవ్మా, ఎందుకు సందేహా పగుతున్నావు? అప్పుల బాధలో
ఉన్నాను. నన్ను, నా కుటుంబాన్ని చంపు బాధలు బభరించలేనని అని ప్రార్థన
చేసావుకదా? అద్భుతం చేస్తావా? లేదా చనిపోవుంటావా? అని అడిగావు
కదా. నేను గొ�ై�లకు మంచి కాపరిని. అందరికి సమృద్ధిగా జీవం ఇవ్వడానికి
ఈ లోకానికి వచ్చాను. ప్రాణాలు తీయుటకు కాదు. నమ్మికయంచు
అద్భుతము చూస్తావు అని తెలిపారు. నా ఇంటి పరిస్థితి నలుగురికి మాత్రమే
తెలసు. నలుగురము వచ్చాము. నీతోనే ప్రభువు మాట్లాడారని నా భర్త
అన్నారు. దేవునికి చాలా దగ్గరవుతున్నావు అన్నారు. ఆ తరువాత ఆదివారం
మా ఇంటి ముందు ఎ.సి. కారు ఆగింది, మాకు మంచి ే్నేహితులైన
యాజక కుటుంబీకుడు సుబ్బారావుగారు కనిపించారు. రోజు కలిసి
గడిపేవారు.
ఒక సినిమాలో ఆ }రు ఉంది. మంచి నీతిని ్రదర్శంచే సినిమా.
నాలుగు భాషలలోకి చేయాలని చెప్పగా మాకు చాలా ఇబ్బందులున్నాయి
నేను ఈ పెద్ద ప్రాజైకుట భరించే స్థితి లేదని చెప్పారు. నా భార్య చాలా
కష్టపడుతుంది అన్నారు. స్నేహితులు విడిచినా దేవుడు నా చేయి విడువలేదు.
అంతలో పండిట్ గారు, హిందీ భాష మాట్లాడే వ్యక్తి ఇండియన్ ఎక�్సపప్రస్
ఎడిటరుగా ఉండేవారు. రోమన్ కాథలిక్ మతసతుడు. బుంబాయిలో సాటర్
�టల్లో ఉండగా ఒక తెల్లని వస్త్రములు ధరించిన వ్యక్తి ఆ �టల్ గది
యేసు క్రీస్తు మలచిన జీవితాలు196
బైల్ కొటాటరట. నీవు సినిమా తీయాలనుకున్నావు కదా. అది ఎవరికి
ఇయయదలిచావు సుబ్బారావు మంచి ్రపొడయాసర్లు ఆయనకు తెలసు అని
తెలిపాడట. శ్రీ యం.ఎ. ్రకాష్ గారు అని అడ్రస్ చెప్పి ఆయన మంచి
వ్యక్తి ఈపని ఆయనకు ఇవ్వండి. బాధ్యతగా పని చేస్తారని తెలిపాడట.
ఓనరు వెునేజరుకు చెప్తే తపపకుండ చేయగలరు గనుక 3 గంటలకు
కారులో వచ్చి రెండు లక్షల డి.డి. ఇచ్చారు. సుబ్బారావుగారు స్వయంగా
సహాయపడినట్లు నటిస్తూ నీవు అవసరంలో ఉన్నావు కదా. ఈ అడావానసు
2 లక్షల డి.డి. తీసుకో పని ప్రారంభించు అన్నారు. ఆ రెండు లక్షలు లేమ
గొప్ప సంపదగా తోచింది. ఆ ధనం ద్వారా మంచి సందేశం సినిమాల
ద్వారా 25 లక్షల లాభం వచ్చింది. ఈ అనుభవంతో యేసును నమ్మితే
డబ్బులు వస్తాయని చెప్పాను. కష్ట కాలంలో పెంటకుపప ఉండిన మమ్ములను
లేవనెత్తి దయచూపారని దేవుని స్తుతించాము. నా భర్త బెంగళూరు,
విశాఖపట్నం, బుంబాయి వెళ్ళి వ్యాపారం వృద్ధి చేయగా నాకు తోడుగా
మా నాన్న సహకరించేవారు.
నా భర్తకు పెద్ద పెద్ద �టలులో వసతి కలిపంచి, మంచి భోజనం
పెట్టేవారు ఎంతో లేమలో ఉన్న మాకు దేవుడు మంచి స్థితిని ఇచ్చారని
దేవుని స్తుతించేవారం.
నీటి బాప్తిస్మం అనుభవాలు :
నేను బాప్తిస్మం తీసుకుంటనని నా భర్తతో తెలిేపదానను.
విశావాసంతో స్రీతలు ఇంటికి వచ్చినపుడు ఎగతాళ్ళగా అవ్మా వచ్చారా నా
భార్య కానుక ఇచ్చిందా? ఇక వెళ్ళి రండి అనేవారు. బాప్తిస్మం తీసుకొని
తెల్ల బట్టలు వేయించి, నా భడడ్లకు వివాహం చేయడం నాకు ఇష్టం లేదు.
మా కుటుంబంలో సహించరని నా భర్త చాలా బాధపడ్డారు. నా పెద్దకుమారెత
మీటింగుకు వెళ్ళినపుడు ఒక దైవజనుడు ప్రవచంచారు. అవ్మా, నమ్మి
బాప్తిస్మం తీసుకుంటే రక్షణ పొదగలవు. అది అవసరం అన్నారు. ఆమె
నాతో అవ్మా నేను బాప్తిస్మం తీసుకొనుటకు నిరణయించుకున్నాను. నా ఆత్మను
నేనే కాపాడుకోవాలి కదా. నీవు రాకపోయినా నేను వెళ్ళి తీసుకుంటనని
తెలిపింది. నేను ఒప్పుకోలేదు. బాప్తిస్మములు నెలాఖరున జరుగును అని
ప్రకటించారు. నాన్నగారితో పాటు నలుగురం ఒకేసారి బాప్తిస్మం
తీసుకోవాలని ప్రార్థన చేద్దాం అని తెలిపాను. ప్రార్థన ద్వారా అసాధ్యాలు
సుసాధ్యం కాగలవు, నమ్మి బాప్తిస్మం తీసుకున్నవారు రక్షింపబడతారు.
కొంత కాలం ఓపిక పటుట అని ప్రార్థించాను. నాదగ్గర బైబిల్ ఉంది కాని
లాకా సువార్త ఎక్కడ ఉందో తెలియదు. లాకా 16 అధ్యాయం చదువు
అన్న దేవుని స్వరం వినిపించింది. చుట్టు చూస్తే ఎవరు లేరు, ధనవంతుడు
లాజరు కథద చదివాను. పరలోకం నరకం గురించి తెలిసాయి. దేవుడు
నాతో మాట్లాడిన విధానం నాకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి.
నేను మనసులో అనుకున్న విషయాలు ప్రభువు నెరవేరుస్తుండగా చూడగా
నాకు ఆనందం ఆశ్చర్యం కలికగది. గతంలో మా అమ్మ నీకు ఇద్దరు పిల్లలు
ఉన్నారు. కొంత సొవ్ము దాచి వారికి వివాహాలు చేయాలని తెలిపింది.
నీ భర్త డబ్బు నికిచ్చినప్పుడు దాచుకో అన్నది. దాచిన డబ్బులు
నా భర్త అడిగితే ఇచ్చేదానిని, అలా చేయవద్దని అమ్మ చెప్పింది. నేను
దాచిన 10 వేలు నా భర్తకు తెలియకుండా బంగారు కొట్టుకు వెళ్ళాను.
నాకుమార్తెకు ఒక నగ కొన్నాను. నా మనసులో నేరాభావం కలిగింది. నా
భర్తకు తెలియకుండ చేస్తున్నాని నేరాభావం కలిగింది, అదే బంగారం
షాపులో ఒక భార్య భర్త వచ్చారు. భర్త భార్యకు 50 వేలు ఇస్తూ నీ
ఇష్టమైన వసతువు కొనుకోక అన్నారు. ఆయన పేపరు చదువుతున్నారు.
నాకు ఆదృశ్యం బాధ కలిగించింది. నాకు క్రీస్తు గురించి ఏమ తెలియదు
నాకు రపటికి 2 లక్షలు కావాలన్నారు. నాకు పరిశుద్ధాత్మ ద్వారా మెల్లని
స్వరం వినిపించగా తప్పక దేవుడు ఇస్తాడు అన్నాను.
ప్రవచనం చెప్పినట్లు చెప్పావు అన్నారు. అనుకోని రీతిగా డబ్బులు
వచ్చాయి అన్నారు. అనుకోని రీతిగా డబ్బులు పొందారు. నాకు ఒక లక్ష
ఇచ్చారు ఆయన ఒక లకషతో అప్పులు తీర్చారు. నీకు ఇష్టవైనమ కొనుకోక
యేసు క్రీస్తు మలచిన జీవితాలు198
అన్నారు. ఆనందిస్తూ లాజరు ధనవంతుడు కథద నా భర్తకు తెలిపాను.
నాకు దేవుడు స్వంతం అన్నటుట జీవించేదానిని. ఆయన మహిమలు
అనుభవాలు ఎవరితో పంచుకోలేదు. ఆ తరువాత ఆదివారం దైవజనుడు
తన ప్రసంగంలో దేవుడు మీకు చేసిన మేలులు సాక్ష్యం చెప్పాలన్నారు.
సాక్ష్యాలు ఎవరు చెప్తారు అని అడుగగా, మా ఇంటివారందరం చేతులు
ఎతాతము. ఆ సమయంలో మా తెల్ల కారుపై నల్లని అపాయమని నల్లగా
మారినట్లు చూచి చాలా భయపడాను. నీకు ఆపద వచ్చును అని తెలుపగా,
సాతాను తంత్రవంని ఎరిగి నిరీక్షణ యేసని నమ్మాను. పెద్ద ఆయుధం
మనకు ప్రార్థన ఉంది. అపాయము కలుగదన్నాను. ఎవరి మనసు దేవుని
మీద ఆనుకుంటుందో వానిని దేవుడు పూరణశాంతి గలవానిగా చేస్తాడు.
ప్రభవా నేను బాప్తిస్మం తీసుకుంటనని ప్రార్థించాను.
నా భర్త కారులో వెళ్లగా తిరిగి రాలేదు. నాకు ఆందోళ్న కలిగింది.
అంతలో లాండులైన్ ఫోను మోగింది. తెల్లఅంగితో నాతో ప్రార్థించినట్లు
నా తలపై చేయి ఉంచిన భావం కలిగింది. యెహోవా నా పక్షమున
ఉండగా నాకు విరోధి ఎవరు? అని తలస్తూ ముగ్గురం పాటలు పాడి
దేవుని స్తుతిస్తున్నాము. పిల్లలు భయపడి ఏడసతున్నారు. నేను నా భర్తను
జాగ్రత్తగా తీసుకురండి, నేను బాప్తిస్మం తీసుకుంటను. అని నిబంధన
చేసుకున్నాను. నిన్ను ధైర్యపరుస్తున్నాను, భయపడకు. నీకు విరోధముగా
యుద్ధం చేస్తారు గాని జయించరు అని స్వరం విన్నాను. ఆ గొంతు నా
భర్త స్వరం వలై ఉంది. నేను ప్రాకారంగా ఉంటను అన్నారు. నా భర్తకు
నామీద ప్రేమ ఉన్నది. ఒప్పించి బాప్తిస్మం తీసుకుంటాము అన్నాను. రాజ
బహాదార్ వీధిలో పాండి బజారులో నా భర్త ఉన్నట్లు తెలిపారు. ప్రేయర్
టవరకు ఫోను చేసాను. నా కళ్ళు తెరువగానే కారు కనిపించింది. నేను
చూచిన దర్శనం చెప్పగా ఇది ఎలా సాధ్యం అన్నారు. మంచి నీరు
తాగడానికి ఇచ్చాను.
నా భర్త సాక్ష్యం :
ఆదివారం దైవజనుడు చెప్పిన వాక్యం పని చేసింది. క్రీస్తు పేరట
సాక్ష్యం చెపపదలిచి నాతో పని చేసే ఇద్దరి స్నేహితులతో క్రీస్తే గొప్ప దేవుడని
చెప్పాను. అదే సమయంలో కారును ఆటోలో ఉన్న రైడిలు గుదా�రట.
ఎందుకు అలా చేసారని అడుగగా నాలుగురు కత్తులు తీసి చుటుట నిలబడ్డారు
వెంటనే ప్రభువా సహాయం చేయండని ప్రార్థన చేసాను. నలుగురు దాతలు
వారిని తరిమ కొట్టి, నా చుటుట అగ్ని కంచె వేసారు. క్రీస్తు గొప్ప దేవుడన్నారు.
నా దగ్గర పసల్ఫోను లేదు అప్పటికే నేను ఫో�సు వారికి ఫోను చేసాను.
నేను బాప్తిస్మం తీసుకోవాలని తీరా�ణం చేసుకున్నాను. బాప్తిస్మం
తీసుకుంటనని నా భార్య తెలిపింది. నేను ముందు తీసుకుంటనని
తెలిపాను. నలుగురం శుక్రవారం బాప్తిస్మం తీసుకున్నాము. నా నుదిటిపై
రకతపు గురతు ఉండగా ఇది ఏమని పాస్టరుగారిని అడిగాను.
ప్రభువు నిన్ను రక్తం ద్వారా ప్రక్షాళన చేసారని తెలిపారు. ఈ
విధంగా క్రీస్తు శక్తిని గ్రహించాను. నేను నా కుటుంబం సదా దేవుని
సేవించుటకు నిరణయించుకున్నాను. నా విశ్వాసాన్ని పాస్టు గారు
అభినందించారు. నా పూజ గదిలో 70 విగ్రహాలండేవి. 6 రోజులు
విగ్రహాలకు పూజిస్తూ 7 వ రోజు ఆదివారం క్రీస్తును ఆరాధించు అని
బంధువులు స్నేహితులు సలహా ఇచ్చారు. నేను అసహాయ స్థితిలో
ఉన్నపుడు నన్ను ఆదుకున్నది యేసయ్య. గనుక నేను ఆయనను వదులుకోను
అన్నాను. నా ఇద్దరు కుమారెతలకు రక్రైస్తవులతో వివాహం చేస్తావా? అంటే
క్రీస్తును నమ్మవారికిచ్చి చేస్తాను అని చెప్పాను. కుమార్తెకు మంచి విశ్వాసి
బెంగళూరు వాసితో వివాహం ఘనంగా చేసాను. నా కుమార్తెకు పాప
పుట్టింది. ఆమెకు చాలా అనారోగ్యం కలిగింది. మేమంతా విడువక ప్రార్థన
చేసాము. దేవుడు చనిపోయిన లాజరును లేపాడు. విశావాసంతో ఏడ్చి
ప్రార్థించగా అవ్మా, ఎందుకు ఏడుస్తావు? నీ హస్తం భడడ్పై ఉంచి ప్రార్థించు
అన్నారు. పాప కన్ను తెరిచింది. దేవునికే మహిమ కలుగును గాక. అనేక
యేసు క్రీస్తు మలచిన జీవితాలు200
చోట్ల సాక్ష్యం చెపూత సేవలో ఉండేవారం. విశాఖలో తెలుగు సంఘం వారు
నన్ను సాక్ష్యం చెప్పమని ఆహ్వానించారు. నా ఫోటోలు పోస్టర్లు అతికించారు.
చిన్న అవ్మాయి నాతో వస్తానన్నది. పెద్ద ప్రమాదం ఎదురొకన్నాము కన్నీరు
రాలేదు. ఒక విశ్వాసి ఫోను చేసి ఆదరించింది. దేవుడు నీతో ఉన్నారని
తెలిపింది. ఒక అబ్బాయి మోటరు పసైకిలు నడుపుతా నాకాలిని గాయ
పర్చాడు. కాలు వాచింది. నా కూతురు ఏడ్చింది. ఆసుప్రతిలో 50 వేలు
కట్టవలసి వచ్చింది. తరువాత 3 లక్షలు ఖరచు అవుతుంది అన్నారు. 20
వేలు ప్రమాదం చేసిన వ్యక్తి ఇచ్చారు. 2 లక్షలు స్నేహితులు ఇచ్చారు.
బంధువులు ఆదరించారు. నా ఇంటికి వెళ్లాలని ఆశించాను. ప్రమాదంలో
కూడ సాక్ష్యం చెప్పాను. ఒక పాస్టరుగారు జనవరి 1 తేది ఆసుప్రతికి వచ్చి
ప్రార్థించాడు. 15 రోజులుగా ఆసుప్రతిలోనే ఉన్నాను నేను. పాప తవ్ముడు
నాతోనే ఉన్నారు. ఆధార్ కార్డు ద్వారా విమాన టిరకట్లు కొంటను అన్నారు.
దైవ సేవకులు చాలా ప్రేమ చూపారు.
2011లో వ్యాను ద్వారా మరొక ప్రమాదం ఎదురొకన్నాను.
ఆసుప్రతిలో చేరాను. నన్ను అంబులైనసులో తెచ్చినపుడు నా చుట్టు
ఉన్నవారు చనిపోయానని తలంచారు క్రింద పడుకోబైటాటరు. లేవలేని స్థితిలో
నా గదికి తెచ్చారు. నా కాలు, చేతుల గాయాలు బాగు కాకపోతే ఆపరషను
చేయాలన్నారు. నన్ను ఎవరు లేపలేరు అని బాధపడాను. ఆ రాత్రి ప్రార్థనలో
గడిపాను. నలుగురు కలిసి నిలబైటాటల్సి వచ్చేది. అయినా దేవుని స్తుతించు
అనే స్వరం విన్నాను. నాకు దు:ఖం రాలేదు ప్రార్థన చేస్తూ యేసు గొప్ప
దేవుడని చాటి చెప్పాను. ఈ లోకంలో ఉన్నవాటికంటే యేసు గొప్ప దేవుడని
ధైర్యంగా చెప్పాను. నా విశావాసం బాధలో పోగొట్టుకోలేదు. నాకు ఆపరషను
అవసరం లేదని డాక్టు చెప్పగా యేసయ్య చేసిన స్వస్థతను బట్టి ఏడ్చాను.
ఆనంద బాష్పాలతో దేవుని స్తుతించాను. నీ కోసం పరురగత్తి సేవ చేస్తానని
ఆపరషను తొలగించమని ప్రార్థన చేయగా నా మనవి ఆలకించి
సవాస�పరిచాడు. ఒక హస్తము నన్ను తాకింది. లేవలేని స్థితిలో ఉన్న నేను
లేచి నడిచాను, నా కుమార్తె లేచి చూచి ఆశ్చర్యపడింది. అవ్మా దేవుడు
గొప్పవాడు అన్నది. పాస్టు గారిని లోపలికి పంపారు. పాస్టు ప్రార్థన
చేసి దేవుడు మీతో ఉన్నాడని తెలిపారు, నేను మెట్లు దిగుట చూచి నా
తవ్ముళ్లు ఆశ్చర్యపడ్డారు. నా దేవుడు నాతో ఉండి ఎక్కలేని కొండ
ఎకికంచగలడు అన్నాను. దేవుని సేవ చేయాలనే తపన నన్ను బ్రతికించింది
డాక్టు ఎక్సర చూచి బాగయిందాన్నరు. నిజమైన ప్రేమ ఎక్కడ లభించదు.
గొప్ప ప్రేమ గల దేవుడు నాతో ఉన్నారు.
2019లో డిపసంబరులో ప్రమాదం జరిగింది దేవుడు బాగు చేసారు.
కరోనా సమయంలో నా పని నేను చేసుకోగలిగాను. నన్ను బలపరచు
వానియందు సమసతం చేయగలనని నమ్మి దేవుని స్తుతించాము. ఇంటి
పనులు చేసుకోగలిగాను. నా భర్త మరణం ఎదురొకనన్నాను. నీవు క్రీస్తును
నమ్మినందున నీ భర్త మరణించారని కాకులలాగ పొడిచారు. 2020లో
చిన్న పాపకు కూడ వివాహం చేసాము. అళుిల్లు నన్ను తల్లిలాగ
చూసుకుంటారు. నేను వారిని కుమారులుగా చాసుకుంటను. రక్రైస్తవులకు
పరీక్షలు వచ్చినపుడు తట్టుకోవాలి. బంగారమును అగ్నిలో పరీక్షించినట్లు
దేవుడు మనలను పరీక్షిస్తారు. ఎన్నో అనుభవాలతో అనేక చోట్ల వాక్యం,
సాక్ష్యం చెపూత, అద్భుత కార్యాలు వివరిస్తూ అన్ని నామములకన్నా ఘనమైన
నామం యేసు నామం అని చాటి చెపుతన్నాను. అందరిని ప్రేమించేవాడు,
ఆదరణ కరత, ప్రాణ నాథద యేసు ప్రభువు మనకున్నారు.
ప్రభువు అందరిని దీవించను గాక. ఆమెన్
యేసు క్రీస్తు మలచిన జీవితాలు202

సాక్ష్యం 37. పల్లెటూరులో జన్మించాను. కులమును గౌరవించి
అనేక దేవతలను పూజించాము. భయంకర వ్యాధుల
వల్ల ఇద్దరు కుటుంబీకులను పోగొట్టుకున్నాము. కరి�క
దారిద్ద్యము అనుభవించాము. క్రీస్తు విశ్వాసి పాడిన
పాటకు ఆకర్షించబడి క్రీస్తును నమ్మి అద్భుతాలు
చూచాను. నా కుటుంబీకులందరిని క్రీస్తు రక్షించారు.
ఆత్మల జాలరిగా ఉన్నాను.
శ్రీమతి ఉ్రేంద్ద గారు,
పాస్టు ఏలియా ఎలిషా
ఫోను : 7672001887
నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యెహోవా
నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు
పరిశుద్ధ దేవునిబట్టి నీయెుద్దకు పరురగత్తి వచ్చెదరు. యెషయా 55:5
1. పరిచయం:
ప్రభువు నామములో మీకు శుభములు. నా
పేరు ఉ్రేంద్ద. నా సాక్ష్యం దేవుని యెదుట మీకు తెలియ
పర్చాలని కోరుకుని ప్రార్థించి ప్రభువును మహిమ పర్చాలని
నా ఆశ తండ్రి పేరు సత్యనారాయణ, నా తల్లి పేరు
రామ బాయమ్మ. మేము సాలై పని చేసేవారం. విగ్రహారాధన
కుటుంబంలో విపరీత పూజలు చేసేవారు. అనేక దేవతలను నియమ
నిష్టలతో పూజించేవారం.
రాముడు, వెంకటేశ్వర సావామ, సత్యనారయణ సావామ, దరగకు
పూజిస్తూ ఉపపలమ్మ గుడికి పూజ చేసేవారం. మా గృహ దేవత ఎల్లమ్మ
ఉండేది. మా ఇంటి ముందు ఎల్లమ్మ పుటట వెులిచింది. అ }రి వారు
చెప్పారు. అందరిని పిలిచి చూపగా కుడుములు గుగిగళ్లతో పూజించాలన్నారు.
దేవుళ్లకు ముడుపులు కట్టేవారం. పసుపు భయ్యం మాట కట్టి కొలిేసత
నానె రాసి ఉంచగా అది ఎకుకవైతే ఎల్లమ్మ ఉంది అనేవారు. మా తల్లికి
8 మంది అన్నలు ఉండేవారు. అందరు వచ్చి విగ్రహాలను పూజించేవారు.
నాన్న రోడడు కాంట్రాకుట పని చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. శ్రమలు
ఆరంభ మయయాయి. ఏ దేవునికి తకుకవ చేయడంవల్ల శ్రమలు వచ్చాయో
అని అప్పులు చేసి అందరు దేవుళ్ళను పూజించేవారం. శ్రమలు ఇంకా
ఎకుకవయయాయి. మా పొలం అప్పుల వారికి ఇచ్చాము. నల్లబల్లి ప్రాంతం
వెళ్ళాము.
మా అన్నయ్యను, మమ్మలను ఎవరు పట్టించుకోనందన అన్నయ్య
చదువు మాని, మాతో పాటు కూలి చేసి డబ్బులు సంపాదించి, జీవనం
కొనసాగించే వారం. అమ్మ, నాన్న, అన్న కూలిపనికి వెళ్ళినపుడు నేను
మా గొడ్ల పాక దగ్గర ఉండి చెల్లిని చూచుకునేదాన్ని. చెల్లికి కామెర్ల రోగం
ఉంది. చెల్లికి ప్రాణపాయం కలిగి, మరణించే స్థితికి చేరింది. అమ్మ దగ్గర
ఒకచెల్లి ఉంది. ఒక చెల్లి మరణించింది. మరొక చెల్లి మరణావస్థలో
ఉండగా, వాగు దాటి పాపను ఆసుప్రతిలో చూపించాలా? లేదా అందరం
కలిసి వాగులో పడి మరణించాలా? అని తల్లిదండ్రులు తలంచారు. వాగు
నీరు పొంగి పారుచుండగా జనాలు రావద్దు అని అరిచారు. ఇద్దరు చెల్లెలు
చనిపోయారు వారిని బూస్థాపన చేసాము. మా నాన్న పసైకిలు మీద బట్టలు
తీసురకళ్ళి అవ్ముకునేవారు. తాగుడు అలవాటుండేది. కడుపులో గడడ్
అయింది. గుంటూరులో చికిత్స చేయించాలనుకున్నాము. నా చిన్నతనంలో
మా ఇంట్లో ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి. ఇద్దరు చెల్లెల మరణం,
నాన్న అనారోగ్యం, చేతిలో డబ్బులేదు. ఎందరో దేవతలకు పూజలు
చేసాము. ఎవరు దయ చూపలేదేమ? అమ్మ నేను చాలా ఏడ్చేవారము.
నాకు 13 సంవత్సరాల వయసులో నాకు మంచిన దు:ఖాలన్ని గమనించి
యేసు క్రీస్తు మలచిన జీవితాలు204
దేవుళ్ళ ముందు నిలబడి ప్రార్థించేదాన్ని. ఆ రోజుల్లో విశ్వాసులు పక్క
ఇంటిలో పాట పాడుట వినిపించింది. ఆ దైవజనుడు నడిపించు నానావ
నడిసంద్దమున దేవా అన్న పాట వినగానే ఈ దేవునిని నమ్మి చూదా�ం
అని తల్లితో చెప్పగా, మనం పెద్ద కులమునకు చెందినవారము. ఎందరో
దేవుళ్లు ఉన్నారు. వేరవాళ్ళ దేవుడు మనకు వద్దు అని నా తల్లి చెప్పింది.
ఆ తరువాత నాకు వివాహం జరిగింది. మా అత్తగారి బంధువులు క్రీస్తును
నవ్మారు. నామకార్థంగా జీవించేవారు. ఒక రోజు మా ఇంటి సమీపంలో
దైవజనుడు వెంకటేశ్వర్రావు గారు రక్రైస్తవ ప్రార్థన కూటమ ఏరాపటు చేసారు.
నాకు వెళ్ళాలని ఆశ కలిగి వెళ్ళాను. నా ఇంట్లో సమస్యలు పోవాలన్న
ఆశతో క్రీస్తును నవ్మాలని ఆశించి, ప్రార్థించుట రాకపోయినా వచ్చి రాని
మాటలతో దేవ్రుేరట అడిగాను.
నేను ప్రార్థన చేయుట నేరచుకున్నాను. నేను నా భర్త పుట్టింటికి
వెళ్ళాము. మా అన్నను క్రీస్తును నవ్ముకో అన్నాను. నా అన్నకు వివాహమయి
ఏడు సంవత్సరాలు గడిచినను పిల్లలు లేరు. నాన్న ఇంకా తాగుడుకు
బానిసగా జీవిస్తున్నారు. అమ్మకు ఆరోగ్యం లేక మంచం మీద పడుకున్నది.
నేను ఈ పరిస్థితుల గురించి మా ఇంట్లో ప్రార్థన చేసాను. నాకు క్రీస్తు పట్ల
నమ్మకం కలిగింది. నా తల్లి కొత్త దేవుని సంగతులే చెపుతన్నావు అన్నది.
నేను ప్రార్థించిన తరువాత అన్నయ్యకు కుమారుడు పుటాటడు. మరి ఇద్దరు
పిల్లలు కలిగారు. నేను చెప్పినందుకు అమ్మ దేవుని నమ్మింది. ఆ తరువాత
ఒక విశ్వాసి మా అమ్మ దగ్గరకు వచ్చి, చిన్నమ్మ నీవు ఆయాసంతో
బాధపడుతున్నావు. కడుపులో గడడ్ ఉందని తెలిసింది. నీవు నేను నమ్మిన
క్రీస్తును నవ్ముకుంటే నీ రోగం నయం కాగలదు. అని చెప్పిన మాటలు
అమ్మకు పని చేసాయి. ఆ తరువాత ఆదివారం మందిరానికి వెళ్ళింది.
దైవజనుడు అమ్మకు నానె రాసి ప్రార్థన చేయగా నెమ్మది కలిగింది. ఆ
ఉదయం గమనించగా కడుపులో గడడ్ కరిగింది. నా తల్లికి దేవుడు స్వరంతో
మాట్లాడినా అర్థం కాలేదు అన్నది. క్రీస్తులో రక్షణ కార్యం పశ్చాత్తాప్ ప్రార్థన
ద్వారా క్రీస్తు గొప్ప కార్యాలు చేసాడని, మారుమనసు పొంది, నీటి
బాప్తిస్మమునకు ఒప్పుకున్నాము. మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్ని గోనె సంచిలో
చేర్చి పారవేసాము. ఉపపలమ్మ పొద తవివా పాడుచేసాము. క్రీస్తే సజీవుడైన
దేవుడు సర్వశక్తి గలవాడని నమ్మి అందరం ప్రార్థనలో ఉండి, దైవచింతనలో
గడిపేవారం. అన్నయ్య కూడ అమ్మకు జరిగిన సవాసతతను బట్టి రక్షణ
పొందాడు. దైవజనుని వెంబడించి, దేవుని పరిచర్యలో పాలుగని, ఆత్మీయంగా
బలపడ్డాడు. నాన్నకు ఉన్న క్యాన్సరు వ్యాధిని క్రీస్తు స్వస్థపరిచారు. అమాయక
భక్తిని దేవుడు ఘనపరచునని నవ్మాము. నా తండ్రికి 30 సంవత్సరాలు
ఆయుష్షు పొడిగించాడు. యోబు రెండంతలు మేలు పొందినట్లు మా
కుటుంబాన్ని దేవుడు దీవించాడు. దేవునికే మహిమ కలుగును గాక. గతంలో
కఠిన పేరికంలో జీవించాము. అనారోగ్యంతో మా చెల్లెల్లను మరణానికి
అప్పగించాము. నాన్నకు కాన్సరు, అమ్మకు కడుపులో గడడ్ క్రీస్తు నామంలో
ప్రార్థన చేయగా స్వస్థత కలిగింది.
నేను గతంలో ఒక్క పాట ద్వారా ఆకర్షించబడి క్రీస్తును నమ్మినందున,
నా ఇంటివారందరిని సజీవుడగు క్రీస్తుకు పరిచయం చేయగా, అందరు
నమ్మి దేవుని నామంలో బాప్తిస్మం పొంది, క్రీస్తును వెంబడిస్తున్నాము.
నేను పొందిన అనేక మేలులను బట్టి దేవుని స్తుతించి ఘనపరచుచున్నాను.
అనేక మంది క్రీస్తును గురించి తెలియనివారికి మాట్లాడే దేవుడు, సృష్టికరత
గనుక ఆయననే సేవించాలన్న సత్యాన్ని అనేకులకు సాక్ష్యం చెపూత దేవునిని
ప్రేమిస్తున్నాను. ఎందోరో నశించిన ఆత్మల కొరకు భారంతో ప్రార్థించి
మనో నేత్రాలు వెలిగించబడాలనేది నా ఆశయం. కుటుంబమంతా నీటిలో
మరణించాలనుకున్న సమయంలో క్రీస్తు మమ్ములను బ్రతికించి రక్షించారు.
మా కుటుంబమంతా గొప్ప కార్యాలు అనుభవించాము. అందరినీ దీవించి
గొప్ప స్థితిలో ఉంచారు. అనేకులు ఆశ్చర్యపే రీతిగా దీవించారు. మా
తల్లి, అన్న కుటుంబంలో వారికి దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పగా
రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని క్రీస్తును వెంబడిస్తున్నారు.
యేసు క్రీస్తు మలచిన జీవితాలు206

చీకటిలో జీవించే మమ్ములను ఆయన గుణాతిశయములను
ప్రకటించుటకు, రాజులుగాను, యాజక సమాహాంగా చేసారు. మాగ
విగ్రహాలను సేవించి, నశించి పోవుచుండగా వారి మనో నేత్రములు
తెరువబడాలని నా ప్రార్థన. మాకు ఇచ్చిన గొప్ప రక్షణకు ఏమ ఇవ్వగలను.
నన్ను రక్షించిన క్రీస్తుకు నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. ప్రభువు
మవ్ములను దీవించను గాక! నా తల్లి నేడు 50 మందికి పైగా రక్షించి
ఆత్మల జాలరిగా మారింది. మా తల్లి చివరి దశలో అనారోగ్యంతో
ఆసుప్రతిలో చేరగా నీదేవుడేమాయెను అని చాలా మంది ప్రశ్నించారు.
మేమంతా ప్రార్థన చేసాము. అద్భుతంగా ఆమెను దేవుడు బ్రతికించాడు.
ఆమె తిరిగి ఇంటికి వచ్చి ఆమెకు చేసిన కార్యాన్ని అనేకులకు తెలిపగా
రక్షణ పొందారు. క్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి, ఘోరమరణానికి
అప్పగించి, నన్ను రక్షించి అనేకులను రక్తం ద్వారా కడిగి, రక్షించిన రీతిని
బట్టి దేవుని స్తుతిస్తున్నాను.
అనేకులు రక్షణ పొందాలనేది నా ఆశ. క్రీస్తు అందరికి ప్రభువు
కులం, మతం అనేది కాదు. క్రీస్తును నమ్మితే చాలు నిత్య జీవాన్ని
ఉచితంగా ఇస్తారు. ఈ సాక్ష్యమును దేవుడు దీవించి, అనేకులు క్రీస్తును
నవ్మాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్
సాక్ష్యం 38. భక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.
విద్యాభ్యాస్ సమయంలో లోకాశలకు లోనయయాను.
బంధువుల హెాచ్చరికతో క్రీస్తు స్వరం విని రక్షణ
పొందాను. వివాహం కొరకు ఉపవాసంతో
ప్రార్థించాను. దేవుని చిత్తంలో సేవకు సమర్పించుకొని
ఆత్మల జాలరిగా మారాను.
సిస్టర్ సుధా పసలివాకా పాల్ గారు,
మెదక్ తెలంగాణ
ఫోను : 9390565392
ఏశరీరియు అతిశయపడకుండనట్లు జా�నులను సిగ్గుపరచుటకు
లోకములో ఉండు వెర్రివారిని ఏరపరచుకున్నాడు. 1కొరిందీ� 1:26
1. పరిచయం:
ప్రభువు నామములో మీకు వందనాలు. నా పేరు
పసలివాకా పాల్. నా సాక్ష్యం దేవుని యెదుట మీకు తెలియ
చేయడానికి దేవుని స్తుతిస్తున్నాను. నాన్న గారి పేరు ప్రసాద్
గారు, మా తల్లికి చాలా కాలము బిడ్డలు లేరు. ప్రార్థించిన
తరువాత మొదటి సంతానముగా నేను జన్మించాను. మొదటి సంతానము
దేవుని సేవకు ఇస్తానని అమ్మ తీరా�ణం చేసుకున్నారు. రక్రైస్తవ కుటుంబంలో
జన్మించాను. 10వ తరగతి వరకు సినిమా పాటలు నేరచుకొని డానసు
చేస్తూ గడిపాను. తలాంతులు గలదని సాకల్లో పేరు పొందాను. అమ్మ
సండేసాకలు టీచరుగా ఉండేవారు. పిల్లలకు పాటలు, యాకషన్ సాంగ�్స
నేరపవారం. నా చెల్లి పేరు శ్ర�షట. ఇద్దరం ప్రార్థన చేసుకునేవారం గాని
లోకంతో స్నేహం చేస్తూ, ఎకుకవగా సినిమాలు చూచేదాన్ని. మా నాన్న
సోదరి శ్రీలత ఆమె భర్త అబ్రహాము సామేల్ గారు ఒక భక్తుని వద్ద
సేవలో ఆత్మీయంగా బలపేవారు. సేవలో పొలుగనేవారు. నా తల్లి మంచి
యేసు క్రీస్తు మలచిన జీవితాలు208
విశ్వాసి. ఏ అవసరం ఉన్నా దేవునిని అడగాలని నేర్పించారు. మా అత్త
శ్రీలతగారి ద్వారా మా కుటుంబంలో ఆధ్యాతిక చైతన్యం ఆరంభవుయింది.
సేవకులను మా ఇంటికి పిలిచి ప్రార్థన కూడిక ఏరాపటు చేసారు. సేవకుడు
చాలా మంచి వాక్యం బోధించారు. సేవకుని సందేశంలో నీ పాపం నుండి
నీవు బయటకు రావాలి. నీవు దేవుని మాట వినకపోతే పర్యావసనం
అనుభవిస్తావు అని చెప్పగా నాకు ఆ మాటలన్నీ హృదయాన్ని తాకాయి.
నా పాప స్థితి నాకు గ్రహింపు కలిగింది. ఆయన ప్రార్థన చేయునపుడు నా
నడినెత్తిపై నానెతో అభిషేకించబడిన భావన కలిగింది. దేవుడు నానెతో
అభషేకమచ్చారని తలంచాను.
ఆ దైవజనుడు ప్రవచనాత్మకంగా మాట్లాడారు. అవ్మా! నిన్ను దేవుడు
యువకుల మధ్య బలంగా వాడుకుంటారని తెలిపారు. సిద్ధపడు అని
తెలిపారు. నీకు దేవుని పిలుపు ఉంది అన్నారు. ఇది నిజమైన ప్రవచనమా
అని తలంచాను. మా స్నేహితులను 6 మందిని ఇంటికి పిలిచి ప్రార్థించు
కుందాం అన్నాను. ఆ రోజు అవ్మా, నాన్న పని నిమిత్తం బయటికి వెళ్ళారు.
సరదగా కబుర్లు చెప్పుకొని ప్రార్థించుకున్నాము. వరకొద్ది సేపు ప్రార్థన
చేసుకుందామని అందరము గుండ్రంగా కూరచున్నాము. పరిశుద్ధాత్మ కొరకు
ప్రార్థించుకుందామని తెలిపాను. ప్రభువా నీవు మాకు కావాలి. ఆత్మతో
నింపండి అని ప్రార్థించాము. ఆ సమయంలో భాషలతో మాట్లాడుట,
దర్శనాలు చూచుట ఆత్మ దేవుని అనుభవించాము.
దేవదాతల ఉనికి గమనించాము. ఆ దాతలు మాతో పాటు
స్తుతించుట వింత అనుభవాన్ని పొందాము. ప్రార్థన ముగించాక అందరం
కలిసి చాలా ఆనందించాము. ఒకరోజు నేను ఒంటరిగా ప్రార్థించే
సమయంలో అన్య భాషలతో ప్రార్థించసాగాను. అమ్మ ఆ అనుభవంలో
ప్రార్థిసేత నేను చాలా విమర్శంచేదానిని. నాకు ఆ అనుభవం కలుగగా
దేవుని ప్రపరపణచేత కలిగందని అర్థమయింది. నేను కాలేజి చదువులో
�నమయినపుడు ప్రార్థనలో వెనకబడాను. పఫిజిక�్స పరీక్షలో తెలిసిన
ప్రశ్నలకు జవాబు రాయలేక పోయాను. నేను ఆ సంవత్సరం పెఫయిల్
అయయాను. నా స్నేహితులు నాకన్నా వెనకబడినవారు ఉతీతరుణలయయారు.
నా క్లాస్ టీచర్లు ప్రిన్సిపాల్ గారు కూడ ఆశ్చర్యపడ్డారు. నీవు చాలా బాగా
చదువుతావు అని తెలసు ఎలా ్రేఫయిల్ అయయావు అని అడిగారు. నా
పట్ల దేవుని ప్రణాళ్ళక గుర్తించి దేవునిలో కనిపెట్టుటకు ఆరంభించాను.
సాతాను నన్ను శోధించగా ఆత్మహత్య ప్రయత్నం చేసాను. అయినా
బ్రతికాను. తల తిరిగుట జరికగది బ్రతకలేను జీవించలేకపోతున్నాను.
నేను పనికి రాని పాత్రగా ఉన్నానని ఏడ్చి ప్రార్థించగా దేవుని స్వరం విన్నాను.
రెండు సంవత్సరాలకు దేవుడు నన్ను ప్రేమిస్తునని తెలిపి నా తపపులన్ని
ఎత్తి చూపారు. క్షమించమని అడిగాను.
కన్నీటితో పశ్చాత్తాపంతో పరిశుద్ధపరచు. అని నా పాపాలన్ని
ఒప్పుకొని నెమ్మది పొందాను. దేవునికి దగ్గరగా జీవించసాగాను. డి^్రలో
తరువాత చేరాను. ఫిజిక్స్లో 60కి 59 మారుకలు వచ్చాయి. నా
�నియర్సతో డి^్రలో చేరాను. ఈ అవమానంతో ఆయనకు దగ్గరగా
ఉండాలని ప్రార్థన చేయగా, అందరు మంచి స్నేహితులయయారు. నా
జీవితంలో మారుప గమనించారు. కాసత సమయం దొరికితే బైబిలు
చదివేదాన్ని. నన్ను కలిసిన ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని భారంతో
ప్రార్థించేదాన్ని. కాలేజిలో తరగతులు సరిగాగ జరికగవి కాదు, రకమష్ర్టి అర్థం
కాలేదు. అందరం కలిసి చదివి పరీక్ష రాయగా ప్రథమ స్థానంలో ప్రభువు
ఉంచారు. నా ఫోటో కట�ట్స పెట్టి ఘనపర్చారు. అందరిలో గొప్ప స్థాన
మచ్చినందున నీవు నమ్మిన దేవుడే నిన్ను ఘనపర్చారని ఒప్పుకున్నారు.
నేను నమ్మిన క్రీస్తు గురించి ఎకుకవగా తెలసుకొని, వారి కొరకు ప్రార్థనలు
కోరారు. క్రీస్తును నమ్మి నేటికి నాకు మంచి స్నేహితులుగా ఉన్నారు. దేవునికే
మహిమ కలుగును గాక. నా కాలేజిలో ఘనత తెచ్చారు. దేవుని కృప
నాతో ఉంది. నేను డి^్ర పూర్తి చేసాను. నా ఆత్మీయు తల్లిదండ్రులను చేరి
వారి ఆరాధనలలో పాలుగన్నాను. భ.ఎ. తరువాత యం.భ.ఎ లో చేరాను.
గతంలో దేవుడు నా దైవ పరిచర్యకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు.
యెహెజ్కేలు 1,2 అధ్యాయాలు నాకిచ్చారు. నీ ఒంటరి జీవితంలో నీకు
యేసు క్రీస్తు మలచిన జీవితాలు210
సహాయం చేస్తాను, నీవు ఎవరితో పంచుకుంటావో వారిని దీవిస్తాను. నీ
పరిస్థితుల గండా వచ్చిన వారిని నేను సమకూరుస్తాను. నా సృష్టిలో ఏది
అనవసరంగా సృజించలేదు. వారిపట్ల నాకు ప్రత్యేక ప్రణాళ్ళక ఉంది.
నీతో ఉన్న ఇద్దరు స్నేహితులతో ప్రార్థన గంపు ఆరంభించు. మరి కొంత
మందిని ఇస్తాను అని తెలిపారు. గాడ్స సీజన్ ఒక ఆత్మీయు స�దరిని
చూపారు. నలుగురుతో ఆరంభించగా వారంతా అనేకులను బలపరచుటకు
ఆరంభించారు. ఆత్మహత్య ప్రయత్నం చేయువారికి నిరీక్షణ ఇచ్చే పరిచర్య
గురించి ప్రభువు సిద్ధపరిచారు.
యం.భ.ఎ.లో ప్రగతి సాధించాను. నా ఆత్మీయు తల్లిదండ్రులతో
నివసించుచూ వారు తిరికగ ప్రాంతాలకు వెళ్ళేదానిని. వారు ఆత్మీయంగా
విశావాసంతో అడుగులు ముందుకు వేసేవారు. డబ్బుకు ఆశపేవారు కాదు.
ప్రతి అడుగు దేవుని చిత్తం ప్రకారం వేసేవారు. నేను దేవుడు చెప్పినదే
చేయాలని నేరచుకున్నాను. నా ఆత్మీయ స్థితికి తల్లిదండ్రుల సహకారంతో
పాటు, ఆత్మీయు తల్లిదండ్రులు చాలా సహాయం చేసారు. రాత్రంతా ప్రార్థనలో
ఉండి ఉదయం వెళ్ళి పరీక్ష రాసేదాన్ని. కాలేజిలో ఏ కార్య్రకమంలో పాలుగన్న
నాకు విజయమచ్చేవారు. విద్యాభ్యాసంలో చాలా మందికి సువార్త చెప్పి
క్రీస్తు కొరకు రక్షించాను. ఆత్మీయంగా బలపర్చాను. పరీక్షలలో కొన్ని ప్రశ్నలు
ప్రార్థించి రాయగా ప్రథమ స్థానంలో విజయమచ్చారు. నాకు యాంకరింగ�
చేయుట ఇష్టము. అంత్యాకషరిలో పని చేసాను.
మయాజిక� డైరెకటర్లు, ప్రముఖులను ఇంటరావా చేసేదాన్ని. నేను ఏమ
చేయలేనని ఆత్మనాన్యత భావంతో ఉండగా, దేవుడు వేలాది ప్రజల మధ్య
నన్ను వాడుకున్నారు. ఎంత మంది ఉన్నా దేవుని పని చేయుటకు తరీపుదు
పొందాను. దేవునికి పనికిరాని వ్యక్తిగా ఉన్న నన్ను దేవుని దృష్టిలో
ఉపయోగపే పాత్రగా చేసారు. నన్ను వాడుకుంటున్నారు. విరిగిన పాత్రను
తన హస్తాలతో మంచి పాత్రగా మార్చారు. అనేకుల కొరకు ప్రార్థించినపుడు
అవి నేరవేర్చబడుట దేవుని కృపగా భావించేదాన్ని. దేవుని స్తుతించి
ఘనపరుస్తున్నాను.
నా వివాహ అనుభవం :
నేను వివాహానికి ముందు ఇది నీ చిత్తమా కాదా అని తెలసుకోవ
డానికి ముందు 70 రోజులు ఉపవాసమున్నాను. మా అమ్మకు దర్శనంలో
నాకు కాబోయే భర్త పేరు బయలుపర్చి దేవుని చిత్తం కొరకు స్థిరపర్చారు.
వాక్యం ద్వారా ధైర్యపరిచారు. నా వివాహం దైవజనుడు జయపాల్గారు
చేసారు. నా వివాహం తరువాత మరింత గొప్ప సేవ చేయగలిగాము.
దేవుని చిత్తంలో ఉన్న భర్త కుటుంబం సహాకరించినచో దేవునికి మరింత
సన్నిహితంగా జీవించే కృపను ఇస్తారు. నేను దేవుని చిత్తం ప్రకారం ఎభనేజర్
పాల్ గారిని వివాహం చేసుకున్నాను. నేను అవేజాన్ కంపనీలో పని
చేసేదాన్ని. ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు. నా ఉద్యోగం రిజైన్ చేసి
భర్త సేవలో సహకరించమన్నారు. నేను నిన్ను సేవ చేయడానికి పిలిచాను
అన్నారు. నేను ఉద్యోగం రాత్రి వేళ్ చేసేదాన్ని ప్రియులు నిద్రించగా
పఘలమస్తాడన్న వాక్యం నన్ను తాకింది.
మేము ఇద్దరం చాలా ఇబ్బందులు ఎదురొకన్నాము. అద్దె కట్టడానికి,
పపపులు ఉప్పు, భయయం కొరకు ఇబ్బంది పేవారం. ఇద్దము భారంగా
ప్రార్థించేవారం. చాలా విమర్శలు, నిందలు ఎదురొకన్నాము. హైదరాబాదు
నుండి తణుకు మామయ్యగారి ఇల్లు చేరాము. మామయ్య సేవలో
సహాకరించాము. తణుకులో సేవ ఆరంభించాలని దేవుడు తెలిపారు.
ఉపవాసంతో ఉండి నా భర్త నేను ప్రార్థన చేసాము.
యెషయా 35 ద్వారా దేవుడు నా భర్తతో మాట్లాడారు. వై ఫాదర్స
�వ్ పరిచర్యను ఆరంభించాము. మన జీవితాలు దేవునికి సమర్పిసేత
వాడుకోగలరు. ఎంత పాపినైన రక్షించి వాడుకోగలరు. నాకు వాగ్దానమిచ్చి
నెరవేర్చారు. నన్ను వాడుకున్న దేవుడు నిన్ను కూడ వాడుకోగలడు. ఆయన
ప్రేమ నన్ను పట్టుకొని హత్తుకొని నడిపించింది. దేవునికే మహిమ కలుగును
గాక. ఆమెన్!
యేసు క్రీస్తు మలచిన జీవితాలు212

సాక్ష్యం 39. నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.
తల్లిదండ్రుల విడాకుల వల్ల కఠినమైన బాధతో కూడిన
బాల్యం అనుభవించి వ్యసనాలకు గురయయాను. భక్తి
గల భార్య ద్వారా రక్షింపబడాను. ఉన్నత విద్య
తరువాత ఉద్యోగం పొంది తరువాత దేవుని సేవ
పిలుపుతో సేవలో ఉన్నాను.
బ్రదర్ దయాకర్ గారు,
సాళ్లూరుేపట
ఫోను : 8331917891
యెహోవా నా కాపరి నాకు లేమ లేదు. కీర్తనలు 23:1
1. పరిచయం:
ప్రభువు నామములో మీకు వందనాలు. నా
పేరు దయాకర్. నేను పుట్టి పెరిగిన ప్రాంతం
సాళూిరుేపట సమీపంలో చిన్న గ్రామం. నామకార్థ రక్రైస్తవ
కుటుంబంలో జన్మించాను. నా సాక్ష్యం మీకు తెలియ
చేయడానికి దేవుని స్తుతిస్తున్నాను. అమ్మ నాన్న
విద్యావంతులే. కాని కొన్ని విషయాల్లో విభేదించడం వలన
విడిపోయారు. నా బాల్యం అమ్మమ్మ దగ్గర గడిచింది. 1974లో జన్మించాను.
నాన్న డి^్ర కాలేజిలో హెడ్ క్లరుకగా పని చేసేవారు. అమ్మమ్మ గారింట్లో
చదివాను. నేను పాలిటెక్నిక్ కాలేజిలో డిప్లోమా చదివాను. మా నాన్న
రెండవ వివాహం చేసుకున్నారు. నేను అమ్మ సంరక్షణలో పెరిగాను. నా
చదువుకు ఈ పరిస్థితులు ఆటకం కలిగించాయి. యవ్వనం వరకు అమ్మ
దగ్గర ఉండి, ఎల్రక్టికల్సలో డిప్లోమా పూర్తి చేసి, గుమ్మడిపుడిలో చిన్న
ఉద్యోగంలో చేరాను. నా తల్లి వృదా�ప్యానికి చేరింది. ఆమె మానసికంగా
కృంగుదలలో ఉండగా, ఆమెను గమనించి ప్రేమించు బాధ్యత కలిగ
ఉన్నాను. నాకు వివాహం చేయాలని మా తల్లి తలంచింది. అమ్మకు తెలిసిన
విశ్వాసులకు నా వివాహం కొరకు ప్రార్థన చేయమని అడిగింది. మా
అమ్మ వెళ్ళే చర్చిలో శ్రావ్యంగా పాటలు పాడే ఎేసతరును నేను వివాహం
చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చింది. అమ్మ నిన్ను బాగా చాసుకుంటే
చాలు నీ ఇష్టం అన్నాను.
నా వివాహ జీవితం :
నేను వివాహం చేసుకున్న ఎస్తేరు అనే వనిత చాలా మంచి విశ్వాసి.
నా ఇంట్లో మొదటిగా కుటుంబ ప్రార్థన ఆరంభించింది. ఆమెను వివాహం
చేసుకున్నందుకు నా భ్యాగ్యంగా తలంచాను. నాలో చాలా దురాత్మలు
ఉండుటను బట్టి చాలా బలహీనుడనయ్యాను. రాత్రిపూట నిద్దపట్టేది కాదు.
నేనెందుకు బాదిస్తున్నానో తెలియకుండగనే నా భార్యను చిత్ర హింసల
పాలు చేసేవాడిని. చాలా ఓరుపతో సహించి ప్రార్థన చేసేది. ఆమె చూపించే
ఓరుప సహానమును బట్టి నాలో మారుప కలుగుట ఆరంభవుయింది.
రక్రైస్తవులకు ఇంతటి భక్తి, ఇంత గొప్ప సహనం ఉంటుందా? అని చాలా
ఆశ్చర్యపేవాడిని. నా తల్లిదండ్రులు లాథరన్ మషన్కు చెందినవారగుట
వల్ల చర్చికి వెళ్ళేవాడిని, కాలేజి జీవితంలో యాత్ ప్రోగ్రావ్లకు వెళ్ళేవాడిని.
నాతో ఉన్న యవ్వన స్నేహితుల ప్రభావం వల్ల త్రాగుడు, సిగరెట్లకు
బానిసయయాను. నా భార్య భక్తిని బట్టి నాలో ఉన్న దురాత్మలు మాయమ
యయాయి. నేను 7వ తరగతిలో ఉండగా మానసిక వ్యాధి చాలా కాలం
అమ్మను బాధించగా నా భార్య ప్రార్థన వల్ల అమ్మకున్న మానసిక వ్యాధి
స్వస్థత లభించింది. నాలో ఉన్న వ్యసనాలు క్రమంగా విడిచిపెటాటను. ఆమె
్రపోత్సాహాం వల్ల పాస్టరుగారు నాకు బాధ్యతలు అప్పగించారు. ప్రార్థనలు
చేయుట కొనసాగించాను. నా భార్య పాట పరిచర్య క్రమంగా కొనసాగింది.
పాస్టు గారు లేని సమయంలో వాక్యం బోధించు బాధ్యత వహించేవాడిని.
మా పాస్టరుగారు ఏపని చెప్పినా ఇద్దరం సహాకరించేవారం. చిన్న సంఘంలో
పాటలు పాడగా నేను వాక్యం బోధించుటకు ఆరంభించాను. సేవలో
ఇద్దరము ఆసక్తిగా కొనసాగాము. అప్పట్లో నా జీతం 2 వేల 300 మాత్రమే
యేసు క్రీస్తు మలచిన జీవితాలు214
ప్రభువు సేవలో ఉన్నందన ఆర్థికంగా మమ్ములను హెచ్చరించారు. ప్రతి
సంవత్సరం ప్రమోషన్ లభించేది. దేవుని వెంబడించిన 8 సంవత్సరాల
తరువాత మీటింగులు నిర్వాహించాము. చెన్నై నుండి ఒక దైవజనుడు మా
మధ్యకు వచ్చి వాక్య పరిచర్య చేసారు. ఆయన పేరు జాన్ జోసఫ్ గారు.
నా ఉద్యోగానికి పసలవు పెట్టి, అన్ని కార్య్రకమాలు సరిగాగ చేయగలిగాను.
ప్రతి సంవత్సరం పాస్టు గారు మీటింగులు నిర్వాహించేవారు. మంచి
దైవజనులను ఆహ్వానించేవారు. ఈ క్రమంలో జాన్ జోసఫ్ గారు నాకు
పరిచయమయయారు. రెండు పాటల ఆల్బమ్స్ చేసాము. 2000లో
మలినియం మీటింగులలో దినకరన్గారు నిర్వాహించగా వెళ్ళాము. మా
చర్చి నుండి మేము దినకరన్ గారి మీటింగులకు వెళ్ళాము. 2002లో నా
పరిచర్య తరువాత నాతో జాన్ జోసఫ్ గారు నీవు పెద్ద ఉద్యోగంలో
స్థిరపడుతావని తెలిపారు. అప్పట్లో చిన్న జూనియర్ ఇంజనీరుగా ఉన్నాను.
ఇది సాధ్యమా అని తలంచాను. నేను పట్టించుకోలేదు 2008లో టాటా
కంపనీలో డిప్యూటి మేనేజర్గా ఎంపికయయాను.
ఆ గతంలో ప్రవచనం నెరవేరుట గమనించాను. నాకు అప్పట్లో
సరైన రక్షణ లేదు. చివరి రోజు మీటింగు సమయంలో కొందరిని పేరు
పెట్టి పిలసతున్నారు. నాకు నమ్మకం లేకపోయింది. ఇది ఒక ట్రిక�
అనుకున్నాను. నేను నా భార్యను ఇబ్బంది పెట్టగా చాలా ఏడసతుంది.
అపుడే దినకరన్ గారు ప్రిస్కిల్ల అని పేరు పెట్టి పలిచారు. నేను ఉలికికపడాను
నీ కన్నీరు నేను చూస్తున్నాను. ఒకపుడు వెలుగుతో నకష్రతంగా ఉన్నావు.
భయపడకు దేవుడు నీతో ఉన్నాడు. మా గొడవ గురించి తెలిపాడు. అపుడే
నేను దేవుని నమ్మాను. అప్పటి నుండి నా విశావాసంలో మారుప వచ్చింది.
దేవుడున్నాడని సేవలో లీనమయ్యాను. జాన్గారు చెప్పిన ప్రవచనం
నెరవేరింది. కలకతాత వెళ్ళాను. బాల్యంలో టాటా వారి గురించి వివరాలు
గురతుకు వచ్చాయి. అక్కడ కారులో సీటలు ప్లాంట్ అంతా తిరికగ సమయంలో
దేవునిని స్తుతించాను. జంషడ్పూర్ ట్రైనింగు పసంటరులో చాలా ఆనందించాను.
దేవుడు ఆయనను నమ్మిన వారిని తలగా చేస్తానన్నాడు. లేమలో ఉన్న నా
జీవితంలో దేవుడు అద్భుతాలు చేసారు. నేను ఆర్థికంగా స్థిరపడాను. నీవు
వాక్య పరిచర్యలో స్థిపడ్డావు. నీ భార్య పాటలు పాడగలదు గనుక మీరిద్దరు
పరిచర్య ఆరంభించవచ్చు అని తెలిపారు. నాకు ధైర్యం లేదు, వాక్చాతుర్యం
లేదన్నాను. వాక్యంలో నేరుప, సామర్థ్యం లేవు. సేవలో ఎన్నో నిందలు
అవమానాలు ఎదురొకంటున్నారు. చూస్తూనే ఉన్నాను. నేను చేయలేను
అన్నాను. అప్పటికే నేను దేవుని పాటలు వ్రాయుటలో నిమగ్నమయయాను.
40 పాటలు రాసాను. నా తల్లికి 3 లక్షల పెన్షన్ సొవ్ము రాగ 10 పాటలు
ఆల్బవ్ చేసాను. దేవుడే నన్ను సేవలో నడిపించసాగాడు. నన్ను దీవించాడు.
పరిచర్య పిలుపును గ్రహించాను.
క్రీస్తు పిలుపును అందుకొనుట :
మేము 2010లో ప్రార్థనా పూర్వాకంగా �లిస్పిరిట్ పవర్ మనిష్ర్టి
పేరున మనిష్ర్టి ఆరంభించాము. నాకిద్దరు భడడ్లనిచ్చారు. చెన్నై నుండి
పశ్చిమ గోదావరి జిల్లా వరకు చాలా ప్రాంతాలలో మీటింగులు
నిర్వాహించాను. నెల్లారులో రెండు సంవత్సరాలు లోకల్ చానల్లో సువార్త
ప్రకటించాను. దేవుడిచ్చిన 30 లక్షల రూపాయలు పరిచర్య కొరకు ఖరచు
పెటాటను. నా ఉద్యోగంలో ఉన్నత స్థానంలో నిలబైటాటరు. నెల జీతం 1 లక్ష
13 వేలకు చేరింది. నాకు 13 కోట్ల ప్రాజైకుట అందించగా సమర్థవంతంగా
ముగించాను. నాపేరు కలకతాతలో మంచి గురితంపు వచ్చింది. నాకు వచ్చిన
అవార్డులను బట్టి చిరాకులు కలిగాయి. 2020లో నా ఉద్యోగానికి రాజీనామా
చేసి, దేవుని సేవ కొనసాగిస్తున్నాను. రెండు పాటల ఆల్బవ్ తయారు
చేసాను.
సేవలో దేవుడు మంచి పఘలితాలనిస్తున్నాడు. స్వస్థత వరముచ్చి
దీవించారు. అనేక మందికి సువార్త ప్రకటించాము. అనేక మందిని దేవుడు
ఆశీర్వాదించారు. నేనున్న ప్రాంతంలో చాలా వరకు అనయలే చాలా మర్యాద
ఇచ్చేవారు. మనుషుల దయ వల్ల వర్థిల్లాము. మా తల్లిదండ్రులకు లేని
పేరు నాకు నాకుటుంబానికి దేవుడిచ్చారు. నీతితో, యథార్థంగా జీవించిన
జీవితమును బట్టి దుర్వ్యసనాలు లేని వ్యక్తిగా ఉండుటను బట్టి సాళూిరు
పేట పరిసర ప్రాంతాలలో భక్తి గల దైవజనునిగా మంచి పేరు దేవుడిచ్చారు.
యేసు క్రీస్తు మలచిన జీవితాలు216

అందంతా దేవుని కృపగా భావించి స్తుతించగలను. నా పెద్ద కుమారుడు
మెడికల్ కాలేజిలో భయస్పి కోర్సు పూర్తి చేసాడు. పాప భటైక� ఆఖరి
సంవత్సరం చదువుతుంది. ఆరోగ్యంగా ఉన్నారు. పాప కూడ తల్లివలై
శ్రావ్యంగా పాటలు పాడగలదు. ఇద్దరు సేవలో సహకరిస్తారు. ఒకపుడు
నా జీవితం చూచి నాకు అవ్మాయిని ఇవ్వడానికి భయపడ్డారు. గాని
దేవుడు కృప చూపారు. ఈ దినాల్లో నన్ను చూచి దేవుని స్తుతిస్తున్నారు.
మోషేను సేవకు పిలిచిన రీతిగా క్రీస్తు నిమిత్తం నింద విలువైనదిగా టాటాలో
ఉద్యోగం మానుకొని దేవుని సేవ కొరకు సంపూరణంగా సమర్పించుకొని
దీవెనలు పొందాను. గతంలో దేవునికి నా జీవితాన్ని ఇవ్వలేదు, నేను
ఇంటరులో ఉండగా నా స్నేహితుడు రఘునాథద రెడిడ్ చాలా రాడ్గా
ఉండేవాడు. గాని త్వరలో ప్రభువును నవ్ముకొని ఆరాధనలో పాలుగన్నాడు.
అతను నన్ను ఒక సారి హెచ్చరించాడు.
దయాకర్ నాకు అన్ని సరై�కటలలో 95% వచ్చాయి. అది క్రీస్తును
నమ్ముటను బట్టి సాధ్యమయిందని తెలిపాడు. నేను కూడ బాగా చదివేవాడిని.
నాకు 75% మారుకలు వచ్చాయి. చాలా కాలం తరువాత పాస్టుగా జీవించే
సమయంలో కలిసాడు. చాలా ఆనందించాడు. అతని సాక్ష్యం మరియు
వాక్యం మా మందిరంలో చెప్పించగా ఆనందించాము. నా జీవితంలో
వచ్చిన శోధనలను బట్టి ఆత్మహత్య ప్రయత్నం చేసాను. అది 10వ తరగతిలో
అమ్మ వాడే మాత్రలు చాలా మంగాను. ప్రమాద స్థితిలో ఉండగా చెన్నై
తీసుకొని వెళ్ళారు. తాత ఏడ్చి సహాయపడ్డారు. నాన్న తల్లి మీదద కోపం
నాపై చూపేవాడు. రైలు క్రింద పడాలని వెళ్ళి తిరిగి వచ్చాను. నేను
ఉద్యోగం సంపాదించాను. ఎక్కడ సువార్త చేయాలి, ఏ ఆల్బవ్ చేయాలని
ఆలోచించే వాడిని. మంచి ఇల్లు కట్టుకున్నాను. అక్కడే మందిరం ని]్మంచాను.
ఎవరిని డబ్బు అడికగ స్థితి లేదు. దైవ సేవ దృకపథదముతో సేవలో నేను,
నా భార్య లీనమయ్యాము. యెహోషువ వలై నేను నా ఇంటివారు దేవునిని
సేవిస్తున్నాము. క్రీస్తుకు మీ జీవితాలు సమర్పించి దీవెనలు పొందాలని
నా ప్రార్థన. ఆమెన్!
సాక్ష్యం 40. పూరీవాకులు కవులుగా ఉండినందన క్రీస్తును
రక్షకునిగా సీవాకరించిన తరువాత పాటలు రచించి
దేవుని ఘనపర్చాను. ఉద్యోగంలో నమ్మకంగా ఉంటా
విమర్శలు ఎదురొకన్నాను. ఆత్మల భారంతో
జీవించాను. దేవుడు నా కుటుంబాన్ని దీవించాడు
భక్తసింగ్ గారి పరిచర్యలో సేవ చేస్తూ డాకటరటు
పొందాను. దేవునికే స్తుతి చెల్లిస్తున్నాను.
డాకటర్ పాస్టర్ మోహన్ రావు గారు,
సీయోను గీతాల రచయిత
ఫోను : 9848872109
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉపొపంరగను. నా నాలుక
తవారా రాయువాని కలము వలై ఉన్నది. కీర్తనలు 45:1
1. పరిచయం:
ప్రభువు నామములో మీకు శబభములు. నా
సాక్ష్యం వివరించుటకు ధన్యతనిచ్చిన ప్రభువుకు స్తుతి
కలుగును గాక. నేను పుట్టి పెరిగిన ప్రాంతం నెళూిరు
సమీపాన తాళూిరు గ్రామం. నా పేరు బంటుపల్లి
మోహన్ రావు. చిలకలారి పేట సమీపాన బుల్లాపల్లిలో
పని చేస్తున్నాను. 1947లో పుటాటను. బాల్యం నుండి దేవునిని చూడాలను
కున్నాను. హెబ్రోను సహవాసంలో ఉన్న మామయ్య గారి దగ్గరకు భక్తసింగ్
గారి సహవాసంలో దైవజనులు వచ్చేవారు. ప్రప్రథమంగా మేము
అగ్రకులానికి చెందినవారం. క్రీస్తును నమ్మిన తరువాత భ.సి.సిగా మారాము.
లాథరన్ సంఘ సరభయలుగా ఉండగా మామయ్యగారు హెబ్రోను సహవాసంలో
ఉండగా ఆ విశావాసంలో నిలిచాము. నా బాల్యంలో 7వ తరగతిలో
ఉండగా, సినిమాలు చూడడం తప్పని తెలసుకొని మానేసాను. భక్తిగా
యేసు క్రీస్తు మలచిన జీవితాలు218
జీవించుటకు ఆరంభించాను. ఆ }రిలో ఒక షాపులో లెక్కలు రాయుటకు
పని చేయసాగాను. ఆ రోజుల్లో ప్రార్థనా కూటములకు వెళ్ళాను. దైవజనుడు
ఆజ్ఞ అతిక్ర్మం పాపమని తెలిపారు. ఈ మాట పదే పదే జా�పకానికి
వచ్చింది. నెల్లారులో ఇదే వాక్యం బోధించారు అప్రయత్నంగా మోకరించాను.
చాలా కన్నీరు కార్చాను, పశ్చాత్తాపపడి ప్రార్థన చేసాను. ఆ రోజు దర్శనంలో
పైనండి రకతపు చకక వచ్చి కిందకు వచ్చే సరికి నల్లగా మారింది. నా
హృదయంలో రక్షణానుభవం కలిగనందన మంచి సహవాసంలో ఎదగాలని
ఆశించాను. ఆ రోజుల్లో సురంద్ద మరియు స్నేహితులు హెబ్రోను
సహవాసానికి రమ్మని ఆహ్వానించారు. అక్కడకు వెళ్ళిన తరువాత బాప్తిస్మం
గురించి ప్రకటన చేసారు. వెంటనే బాప్తిస్మం తీసుకున్నాను. దైవ సేవకుడు
నన్ను వాక్యం చెప్పుటకు ప్రోత్సహించారు.
1973లో ఎలిమెంటరీ సాకలులో టీచరుగా ఉద్యోగం వచ్చింది.
పగలు సాకలు, రాత్రి గొడ్ల పాకగా వాడేవారు. నా అనేవారు లేరు. వసతులు
లేవు. దేవునిని మనం ప్శ్నంచలేము. దేవుని సేవకులు యోహాను గారికి
నా పరిస్థితి వివరించగా అక్కడే ఉండవుని సలహా ఇచ్చారు. దేవుడే గొప్ప
కార్యం చేయగలనన్నాడు. మా బంధువులు సమీపంలో ఉండగా వారమంతా
వారితో గడిపేవాడిని. ప్రభువు నాతో మాట్లాడారు. నాకు వస్తులు
ఉన్నాయా? ఇల్లు ఉందా నావారున్నారా? అని ప్రశ్నించారు. ప్రభువు
ధైర్యమచ్చారు. క్రీస్తును స్ణిగినందుకు క్షమాపణ అడిగాను.
అక్కడే ఉండాలని నిరణయించుకున్నాను. కొత్త మాస్టరుగారు వచ్చారని
నా పట్ల గురి ఏరపడింది. కగదెలు పోయినా, ఏది జరిగినా ప్రార్థన చేసేవాడిని.
అద్భుతాలు చేయువాడని చుట్టు పక్కల వారికి నమ్మకం కలిగింది.
అగ్రకులస్తులు కొందరు ప్రభువును నవ్ముకున్నారు. ప్రక్క }రులో సేవ
చేయమని మా ప్రధానోపాద్యాయుడు తెలిపారు. యేసును దేవుడని
ఎందుకంటారని అడిగేవారు. 8-8-1981లో వివాహం జరిగింది.
1976లో యేసుపాదం గారు హారో�నియం వేసేవారు. భక్తసింగ్ గారి
అనుచరుడు కీర్తన 45లో ఒక దివ్యమైన సంగతితో నా హృదయం
ఉపొపంరగను. అంశంపై ప్రసంగమచ్చారు. నాన్నమ్మ తండ్రి కవితవాం తెలిసిన
వాడు. గాయక కుటుంబీకులు. అనేక పాటలు రాయటానికి ప్రభువు కృప
చూపించారు. నీ నామమును కీర్తించి స్తుతించి ఘనపరిచెదను శ్లాగించి
కొనియాడెదను నీ కృప్రై ఉపొపంరగ నా హృదయం అనే పాట రాసాను.
1979లో పావనుడా మా ప్రభువా నీ రక్షణ్రై అనే పాట రాసాను.
1978లో యవవానసతుల కొరకు పాటలు రాసాను.
1979లో ఆరాదించెదను నిను వుది పొగడెద, మారగం నీవే సత్యం నీవే
జీవం నీవే నా ప్రభువా అనే పాట రాసాను.
కీర్తన 136:4 రాజా నా దేవా నిన్ను సేవించెదను ఆయన ఒక్కడే
మహాతాకర్యములు చేయువాడు అనే పాట
కీర్తన 143లో నీవే నీ చితాతనుసారము ప్రవర్తించుట నేరుపము
నడిపించెదవు స్మబూమ గల ప్రదేశములో అని మార్చారు
కీర్తన 118:24 యెహోవా ఏరాపటు చేసిన దినము అనే పాట రాసాను
నోరారగా చేతను దైవారాధనను దారాళ్ముగా పాడెదను సోత్రత గీతమును
అనే పాట రాసాను.
స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు అనే పాట మా
పెండ్లి పాట. ఈ పాట పెండ్లి పాటగా మారువెాగి పోయింది. హెబ్రోను
సహవాసంలో ఒంగోలు దైవసేవకులు బ్రదర్ యోహాను గారు, బ్రదర్
యేసుపాదం గారు చాలా ప్రోత్సహించేవారు.
సీయోను గీతాలలో 10 పాటలు రాసాను. మొత్తం పాటలు 56
యేసు క్రీస్తు మలచిన జీవితాలు220


రాసాను. నాకు ఒక కుమార్తె ఉంది. యం.ఎ., భ.ఇ.డి చదివింది. అల్లుడు
కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. బాబు, కోడలు సాఫ్టవేర్ ఇంజనీరు
ఆస్ట్రేలియాలో ఉన్నారు. నా ఉద్యోగంలో శ్రద్ధగా పని చేసేవాడిని. నన్ను
బదిలీ చేయాలని ప్రయత్నించారు. నా బంధువు ప్రధానోపాధ్యాయుడుగా
ఉండి నన్ను ఆపాడు. 2003లో "ఇదిగో" అనే దానిపై ది�సీస్ రాసాను.
2017లో మానవ మనససు క్రీస్తు మనససు అనే దానిపై ది�సీస్
రాయగా డాకటరట్ ఇచ్చి ప్రశంశించారు. అమెరికా నుండి సింగపూర్ నండి
నేను రాసిన పాటను ప్రశంశించారు. ప్రతి మాట బైబిలు వాక్యానుసారంగా
రాసాను. నా పాటల ద్వారా చాలా మంది మేలులు పొందారు. గొప్ప
పాట ద్వారా ఘనతనిచ్చిన దేవునికే ఘనతా ప్రభావం కలుగును గాక. ఈ
సాక్ష్యం చదివిన వారికి నా దీవెనలు. ప్రభువు అందరిని దీవించను గాక.
ఆమెన్!
సాక్ష్యం 41. ప్రభువును ప్రేమించుటకు నా తల్లి భక్తి జీవితం
సాపర్తినిచ్చింది. చిన్న గ్రామంలో జన్మించాను. పాటలు
పాడాలనే శ్రద్ధతో ప్రముఖ గాయకులను అనసరించి
నేరచుకున్నాను. సువార్త సరభలో రక్షణ పొంది అనేక
ప్రాంతాలలో పాటల రచయితగా గాయకునిగా
దేవుని ఘనపరచి సేవిస్తున్నాను .
బ్రదర్ ప్రభు బూషన్ గారు,
పాటల రచయిత, గాయకుడు
ఫోను : 9848607868
సర్వలోక నివాసులారా దేవుని గార్చి సంతోష గానము పాడుడి. ఆయన
నామ ప్రభావమును కీర్తించుడి. కీర్తనలు 66:1
1. పరిచయం:
ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు
ప్రభుబూషణ్ నేను విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను.
మా తల్లి కొన్ని పరిస్థితుల వలన క్రీస్తును నమ్మిన
విశ్వాసులు సువార్త బోధించగా అమ్మ నమ్మకం ద్వారా
నేను క్రీస్తును గురించి తెలసుకున్నాను. క్రీస్తు పాటల
పట్ల ఆసక్తి కలిగింది. పాలు పాడే వరం కొరకు ప్రార్థించాను. పొలాల్లో
ఖా� సమయంలో పాటలు ఎలురగత్తి పాడకునేవాడిని. మొదట్లో అంత
ఆత్మీయంగా లేను. పాటలు పాడి సేవ చేయాలని ఆశ ఉండేది. మా
ప్రాంతంలో సి.యస్.�. చర్చి ఉండేది. గొప్ప గాయకులు మీటింగుకు
వచ్చినపుడు భల్ వెారియా గారు, కమలాకర్ గారు వచ్చి పాడినప్పుడు
వారిని గమనించి నేరచుకునేవాడిని. 1994లో వివాహం జరిగింది.
శీతానగర్లో సేవలో స్థిరపడ్డాము. 1990 నుండి పాటలు పాడడం
ఆరంభించాను. జై.్ర. ప్రసన్న కుమార్ గారితో కలిసి పాలు పాడేవాడిని.
యేసు క్రీస్తు మలచిన జీవితాలు222
ఓ రక్రైస్తవ యువక, నిజవెంతయో అనే పాటలు పాడేవాడిని. నాదు జీవితం
మారిపోయినది వంటి పాటలు పాడేవాడిని. ఆంద్ధ రక్రైస్తవ కీర్తనలు చాలా
పాడేవాడిని. విజయవాడలో బైన్రగహాం గారితో కలిసి 3 పాటలు ఆల్బవ్లో
పాడాను. సినిమాలో పాడమని అడుగగా సొవ్ము రావచ్చు గాని పాడనని
తెలిపాను. దేవునిలో కొనసాగాలి అనుకున్నాను. రక్రైస్తవులకు డబ్బలు ఎకుకవ
ఇవవారు. ఆర్థిక ఇబ్బందులుండేవి. 1993లో కుట్టు కుట్టుట నేరచుకున్నాను.
రెడివెుడ్ షాపులో చేరి చొకాకలు కుట్టేవాడిని. ఆర్థింకంగా పోషించుకోవడానికి
రోజుకు నాలుగు చొకాకలు కుట్టేవాడిని. మీటింగులలో పాట పాడితే 50
రూపాయలు ఇచ్చేవారు. బససు చారి�లు చాలేవి కాదు. తల్లికి అమ్మ లేదు.
నా భార్య చాలా ప్రార్థనా పరురాలు. పెద్దబాబు ఫిజికల్ థెరపీ కోర్సు
చదివాడు. మరొక అబ్బాయి యం.సి.ఎ చదివాడు. దేవుడు దీవించగా
చిన్న మందిరం ని]్మంచుకున్నాము. నాకు 1999లో కామెర్లు వచ్చి చాలా
సిరియస్గా ఉండగా నాలో పల్లవి ఆవిర్బువించింది. ఆ రోజుల్లో దేవుడే
బ్రతికించాడు. నా జీవితానుభవంలో నుండి వచ్చిన పాట రాసాను.
దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణం తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా
నా బలహీనతయందు నా సిలువ మోస్తూ నిన్ను పోలి నే నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటిరకై సహనంతో కనిపెటైటదన్
ఉన్నత బహుమానం నేను పొందాలని కొనియాడి పాడి ఇలలో జీవించగా
ఈ పాట వల్ల చాలా మంది మేలులు పొందారని సాక్ష్యాలు విన్నాను.
15 మందికి పైగా రక్షణ పొందగా దేవుని స్తుతించాను.
గాయకులైందరో ఉంటారు. రాజకీయాల వలన కొన్ని సార్లు పాడకుండ
తప్పించేవారు. అవకాశాల లోపాలు అదిగమంచాను. కొంత మారుప వచ్చిన
తరువాత నన్ను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. విదేశాలలో కూడ అవకాశాలు
లభించాయి. దుబాయి, కువైట్ వారు ఆహ్వానించగా దేవుని పరిచర్యలో
పాటలు పాడి, దేవుని మహిమ పర్చాను. మహారాష్ట్ర, తమళ్నాడు,
ముంబాయి, ఈస్టు కోస్టులో చాలా గ్రామాలు తిరిగి సేవలో పాలుగన్నాను.
చాలా మారుమాల ప్రాంతాలకు వెళ్ళి, పాటలు పాడి దేవుని స్తుతించాను.
కొందరు నిర్వాకులు చాలా తకుకవ సొవ్ము ఇచ్చేవారు. చార్జీలు ఇచ్చేవారు
కాదు. నేను కృంగిన సమయాలో నా భార్య విశావాసంతో బలపర్చిది.
దేవరపల్లి మణి ప్రకాష్ గారు, నిస్సి జాన్గారు చాలా ఆప్యాయంగా నాతో
ఉంటారు. చక్కగా ప్రోత్సాహామచ్చేవారు. సీటవెన్సన్ గారు ప్రముఖ గాయకులు
సుపరిచితులు. పుట్టి పెరిగినది మారుమాల గ్రామంలో అయినా అనేకుల
ప్రముఖుల పరిచయాలు దేవుడే సమకూర్చారు. డబ్బు ఆశ లేదు, సేవ
చేయాలనే తలంపుతో డబ్బు మీద ఆశలేదు.
కొండ కోన లోయల్లో వినబడుతుంది మన యేసుని స్వరం యేసే నిజదైవం
ప్రభు యేసే మన రక్షణ ప్రాకారము.
ఒక ప్రయాణంలో కేషమం కోసం
జగములనేలే శ్రీయేసే రక్షణ ప్రాకారమా
మా అనుదన జీవాహారామా వేలుపలలో నీవంటి దేవుడు లేడు ఎవరున్నారు
ప్రభు పూజ్యులలో పూజారు�డవు నీవే మా ప్రభువా
అడిగినమ ఇచ్చే దాతవు నీవే దేవా
అవధలు లేని నీ ప్రేమ వర్థించలేనయ్యా
మరొక పాట శ్రీలేఖ గారితో పాడించాను.
ప్రశసత రాజ్య నీదు మహిమ పాడనా అనే పాట పాడారు.
కనీసం 80 పాటలు రాసి ఉంటను. నింగిలోన మహిమ చూడగా అనే
పాట రాసాను.
యేసు క్రీస్తు మలచిన జీవితాలు224

వీచేగాలుల్లో ప్రతిరూపం నీవే మా మంచి యేసయ్యా
ప్రవహించే పసలయేరువై నీవు తాకయయా
నీవే మా ప్రాణము నీవే మా సర్వము
ఎలా చెప్పను ఎన్ని రోజులుగా వివరించినా మాటలు చాలవని రాసాను
నా చెల్లి పాట పాడింది. చాలా ప్రాచార్యం పొందింది. నా పాటల
కొరకు వెబ్సైట్ ఉంది. వాంబే కాలనీ విజయవాడలో నా పరిచర్య ఉంది.
నా పాటలు విని నన్ను ప్రోత్సహించగలరు. మీ సలహాలు, సహకారాలు
అందించాలని కోరుకుంటున్నాను. ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకొని
ప్రముఖుల మధద్య గాయకునిగా నన్ను నిలువబైట్టిన క్రీస్తుకు నా జీవితాన్ని
సమర్పించుకున్నాను. బాల్యం నుండి నా దృకపథం క్రీస్తు కొరకు జీవించాలని
క్రీస్తు పాటలనే పాడాలని కోరినందున నేడు అనేక ప్రాంతాలలో రచయితగా,
గాయకునిగా ప్రభువే నన్ను నిలిపారు. ఆయనకే మహిమ కలుగును గాక
ఆమెన్