Chapter 1 of 9

సాక్ష్యాలు 1–2

ఇక

పరభు కీస్తు సిలువ సాక్షులు

సేకరణ :

శ్రీమతి కరేస్ విజయ

ఇక

పరభు కీస్తు సిలువ సాక్షులు

ప్రధమ ముద్రణ

ఫిబ్రవరి 2022

ప్రతులు

1000 కాపీలు

సంకలనం

సిస్టర్. గ్రేస్ విజయ

విజయవాడ, అమెరికా

ముపదణ

గమాలియేల్ పింటర్స

36, హ�డా కాంప్లెక్స్

తార్నాక, హైదరాబాద్

ఫోన్ : 040-27018467, 9912862800, 9391159657

జు-ఎ��శ్రీ : స్త్ర�ఎ�శ్రీ�వశ్రీ�తీ�అ్వతీరఏస్త్రఎ��శ్రీ.షశీఎ

Photograph from page 4 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 4

శుభాశీససులతో ముందుమాట !

""ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు" పుస్తక ముపదణకు ముందు నా

ప్రియ రక్షకుని దీవెనలు మెండుగా నాపై మీపై వరి�ంచాలని వినయంతో

ప్రార్థిస్తూ స్తుతిస్తూ పవాయు పదాలు ఆశీర్వాదాన్నందించగలవు.

నేను నమ్మిన క్రీస్తు నన్ను తన భడడ్గా రక్షణ ఉచితంగా కృప

ద్వారా ప్రసాదించిన నాటి నుండి నేటి వరకు ఆయన నాలో ఉంచిన

దీపానికి వాక్యము, ప్రార్థన సహానమనె నానెను అందించి ఆ కాంతిని నిలుపుకోగలాగను.

వెనుదిరగక సిలువను చూస్తూ ఎన్నో శిఖరానుభవాలు, లోయానుభవాలు స్వకీయుల

మరణాన్ని ఎదురొకన్నాను. ప్రభువు నన్ను ఆదరించి లేవనెత్తి పుస్తక పపచురణకు

ప్రోత్సహించుటకు ఎందరో సాక్ష్యాలు దరి చేరగా రెండు పుస్తకాలు నింేపశాను. ""క్రీస్తు

ప్రేమకు సాక్షులు" 51వ పుస్తకముగా ""ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు" 52వ పుస్తకంగా

ముపదించు ధన్యత్రై సదా దేవుని స్తుతిస్తున్నాను. ఈ అనుభవానికి పునాదిగా నాతో

సహకరించిన ఎందరో ఆత్మీయు విశ్వాసుల అండదండలున్నాయి. సాకష్యాలందించిన

వారు, యా టయాబు సహకారంతో అందుకొని ఫోను ద్వారా అనుమతి పొందగా

సేకరించాను.

డి.టి.పి. చేయుటకు సహకరించిన డేవిడ్ మైఖేల్తో పాటు సరిదిదు�టలో ఓరుప,

నేరుప గల విశావాస్ వీర వనితలుగా సోదరీమణులు జోయ�ు పీటర్ గారు, పభ్లషర్గా

వసంత మనషే� గారు వారి స్టాఫ్ నారకంతో సహకరించి అవిరామంగా కృషి సల్పారు.

చాలమంది మషనెరీ సేవలో పాస్టర్లుగా, ఎవాంజలిస్టలుగా, అనేక కులాలు,

మతాలకతీతంగా వారిచ్చిన గతానుభవాలు నారకంతో సాపుర్తినిచ్చాయి. ఒక్కొక్క సాక్ష్యములో

ఔన్నత్యము క్రీస్తు సందించిన రీతి నాలో విశ్వాసాన్ని పెంచాయి. రుచి చూచి ఎరిగిన

క్రీస్తును ఘనపరచుటకు యీ పుస్తకంలో అందించిన సాక్ష్యాలు అందించిన వారికి పుస్తక

రూపంగా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 60వ ఏట ఆరంభించిన నా సేకరణ

నేడు 77 సంవత్సరాలలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందించిన రీతి ప్రభువు ప్రేమకు

చిహ్నాముగా భావిస్తున్నాను. నా కుటుంబీకుల ఆర్థిక సహకారము గతం నుండి నేటి

వరకు ప్రేమ కానకగా ఆశీర్వాదాలకు ఆలంబనగా నుండి చదువుచా,

ప్రోత్సాహాన్నందించే మీకు ముందు మాట పవాయటంలో డాకటరు దండాల దేవసహాయం

సపందన, నా భర్త, స్నేహితులు, నా ప్రియ సోదరుడు గొప్ప వకత విశ్వాసిగా నున్న పబదర్

సుందరరావుగారు, అధినేత, వరి�నీయాలో నయాజైర్సీలో యునైటైడ్ ఎవాంజలిస్ట గంపుకు

ప్రెసిడెంట్గా వర్తించే ప్రియమైన పిల్లి పబదర్స, శ్యావ్గారు, జాషువా ఫణి గారు, వారి

వాక్యాలు నాకు }పిరిగా నిలిచాయి.

వందనాలు అందరికీ కృతజ్ఞతలతో

సదా మీ సేవలో

సోదరి గ్రేస్ విజయ

Photograph from page 5 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 5

ముందుమాట

యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రియ పాఠకులకు శుభములు. శుభములు

కలుగును గాక.

""దప్పి నీటి వాగుల కొరకు ఆశ పడునట్లు దేవా, నీ కొరకు నా

ప్రాణము ఆశ పడుచున్నది" (కీరత. 42:1).

దేవుని సేవ చేయాలనే తృషణ సహోదరి శ్రీమతి పకరేస్ విజయ

గారిలో పై వాక్యములోని దప్పిని పోలి యున్నది. దాహాముతో ఉ

న్న దప్పి నీటి వాగుల జాడల కొరకు వెదకి తన దప్పిక

తీరచుకుంటుంది. సహోదరి పకరేస్ విజయగారు అనేకుల సాక్ష్యాలను

సేకరించి, ప్రచురించి అనేక విశ్వాసుల దాహము తీరుస్తూ దేవుని

సేవ చేయాలనే తన తృషణను తీరచుకుంటున్నారు.

సహో. పకరేస్ విజయగారు తన 60వ ఏట సాక్ష్యాలను సేకరించి, కూర్చి గ్ంథద

రూపంలోనికి తీసికొనివచ్చి తన రచనా వ్యాసాంగాన్ని నిర్వాహిస్తున్నారు. ఇది యాదృచ్చిుకంగ

జరిగినట్లు కాదు. ఇది దేవుని పపణాళ్ళకలోని భాగమే ! సహోదరి నాతో మాట్లాడుతా

చిన్నతనము నుండి అనేక భక్తుల జీవిత చరిపతలు, సాక్ష్యాలు చదువుట తనకు ఎంతో

ఇష్టం అని నాతో చెప్పారు. ఈ ఇష్టముతోనే వేల పుస్తకాలు చదివారు. పుస్తకాలను

చదువుటకు వీరి పెద్ద అన్నగారు లేటు పాస్టర్ పీటర్ సింగ్ గారు బహుగా ప్రోత్సహించే

వారు. పీటర్ సింగ�గారు గొప్ప సంగీత ప్రియులు మరియు రచయిత్. ఆంపధ ప్రైస్తవ

లోకంలో బహు ప్రాచుర్యం పొందిన ""కుమ్మరీ ! ఓ కుమ్మరీ ! జగదుతపతతదారి, అను

పాట వీరు రచించి పాడినదే. తన పెద్దన్న గారైన పాస్టు పీటర్ సింగ్ గారి ప్రభావము

తన మీద చాల ఎకుకవగా ఉన్నదని సహోదరి నాతో చెప్పినారు.

అనేకుల సాక్ష్యాలు, భక్తుల జీవిత చరిపతలు చదువుట వలన వీరిలోని రచయిత్రి

బయటకు వచ్చారు. దీనికి తోడు ప్రవచన వరం కలిగిన ఒక సహోదరి వీరిని

గురించి యేమ చెప్పారు అంటే, ""ప్రియమైన రాజకుమారి నీవు కష్టాలలో ఉన్నావు.

దేవుడు నిన్ను ఆశీర్వాదించబోవుచున్నాడు. నీవు అనేక గ్రంథాలు రాయబోవుచున్నావు.

అవి అనేక భాషలలోనికి తర్జుమా చేయబడతాయి. నీవు నేరచుకున్న అనుభవాలన్ని

పుస్తక రూపంలో బైట్టు, అని ప్రవచించినారు.

ఈ రెండు సంఘటనల పఘలితమే వారి మొదటి పుస్తకము, ""ప్రభు యేసుని ప్రియ

సాక్షులు". దీనితో ప్రారంభవుయిన సహోదరి రచనా వ్యాసాంగము ప్రభువు కృపతో

దినదినాభివృది� చెంది అనేక పశమలు, శోధనల గుండా ప్యనించి 52 పుస్తకాలు

ప్రచురించుటకు దోహాద పడింది. ఇవన్నీ సాకష్యాలై, ప్రభువు వారి జీవితాలలో చేసిన

గొప్ప కార్యాలు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి గొప్ప విశావాస జీవితము

గడుపుచున్నారు. కొందరు గొప్ప సేవకులుగా ఉన్నారు. ఇన్ని సాక్ష్యాలు సేకరించడం

అంత తేలిరకైన విషయం కాదు. ఇందుకు ఎంతో పట్టుదల, సంకలపం ఉండాలి.

మహె�న్నతుైన దేవుని కృపతో ఇట్టి గొప్ప కార్యమును చేపట్టి సహో. పకరేస్ విజయగారు

విజయం సాధించారు అనడంలో అతిశయోక్తి లేదు.

సహె�దర కాదు వారి భర్త లేట్ రెవ.టి.ఎస్.సుందర రావుగారు కూడ తన 70వ

ఏట రచన చేయడం ప్రారంభించారు. మరణించు నాటికి 10 పుస్తకాలు ప్రచురించారు.

వీరి కంటిచూపు 40% లేనపపటికి ప్రభువు దగ్గర ప్రార్థించి ఆ గ్రంథాలు రచించారు.

ఇవి పరిశోధనాత్మకవైన గ్రంథాలు కనుకనే ఒక ప్రైస్తవ

�వరవ�తీష� శీతీ�వఅ్వస పశీశీసర

యానివర్సిటీ వారు తో సతకరించి అభిషేకించారు.

ణ.��్.

సహో. పకరేస్ విజయ గారిలో ఉన్న ఒక విశిష్ట గుణం తగిగంపు స్వభావము.

ఎదిగిన కొలది ఒదికగ స్వభావము. మరియెక విశిష్ట గుణం దాతృత్వం. పేల ఎడల

విశ�షవైన ప్రేమాభిమానాలు కలిగి యున్నారు. వీరు పుస్తకాలు పపచురించినమ డబ్బు

కోసం కాదు. వీరు వీరి భర్త ఇరువురు కూడ వారి గ్ంథాలను గా విశ్వాసులకు

టతీవవ

అందిస్తున్నారు. వారి ఉద్దేశం అనేకులు ఈ సాక్ష్యాలు చదివి ప్రభువులో ఎదిగి విశావాసంలో

బలపడాలని సహో. పకరేస్ విజయగారు రచించిన గ్రంథాలు నాకు కూడ ఎంతో

ఉపయోగపడ్డాయి. నా ప్రసంగాలలో ఆ సాక్ష్యాలను ఉటంకించడం జరిగింది.

సహో. పకరేస్ విజయ గారు ప్రచురించిన పుస్తకాల వెనుక వారి కుటుంబ సరభయల

పాపత ఎంతైన ఉన్నది. అందును బట్టి దేవుడు వారి కుమార్తె కుటుంబాన్ని కుమారుల

కుటుంబాలను బహుగా దీవించను గాక.

సహోదరి రచనలలో పపముఖంగా 1. ఆధ్యాత్మిక సరభయల కదంబమాల,

2. జయించువారి అద్భుత సాక్ష్యాలు, 3. బంగారు పరిరగ, 4. 1000 ఆత్మీయు మెళకువలు

పపముఖవైనవి.

సహో. పకరేస్ విజయ గారు రచించిన ""క్రీస్తు ప్రేమకు సాక్షులు" అను గ్ంథంలోని

మొదటి సాక్షి డా�� గపఘూర్ షేక్. వీరు ముస్లిం అయినప్పటికి ఇంటర్మీడియట్లో

క్రీస్తును గురించి తెలిసికొని ఉన్న చదువులలో ప్రభువును సవారక్షకుడుగా అంగీకరించారు.

ప్రభువును అంగీకరించుట వలన కుటుంబ సరభయల నుండి తీపవ ఇబ్బందులు

Photograph from page 6 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 6

ఎదురొకనినను ప్రభువు పాదాలు విడిచిపెట్టలేదు. ప్రభువును స్తుతిస్తూ ఎన్నో పాటలు

రాశారు. తన సాక్ష్యం ద్వారా, వాక్య పరిచర్య ద్వారా అనేకులను ప్రభావితము చేస్తున్నారు.

మరొక సాక్షి పాస్టర్ జోసఫ్ మోజస్ గారు. వీరు విగ్హారాదికుల కుటుంబంలో

జన్మించారు. తంపడి పోలీసు అధికారి. తల్లి గర్బుంలో ఉండగా సమస్య రావడం వలన

తల్లి తన భడడ్ ఆరోగ్యంగా ఉన్న ఎడల ఆ భడను దేవునికి సమర్పిస్తాను అని అనుకున్నారు.

గ పుట్టిన వీరు మంచి ఆరోగ్యంతో ఉన్నందన

ూతీవ-ఎ�్బతీవస ప�పవసశీష్శీతీ

ఆశ్చర్యపోయాడు. ఆంపధా యానివర్సిటీలో చేసి

�శీర్ స్త్రతీ�సబ�్�శీఅ పబర�అవరర

అయయారు. ఒక ప్రమాదంలో కనుదృష్టి పోయింది. అప్పుడు ప్రార్థిస్తూ

ఎ�అ�స్త్రవతీ

ప్రభువా నాకు కనుదృష్టి ఇస్తే నీ సేవ చేస్తానని అని అనుకున్నారు. ప్రభువు కనుదృష్టి

అనుపగహించారు. ఇది ఒక గొప్ప (మలుపు). పాస్టుగా మారి

ుబతీఅ�అస్త్ర �శీ�అ్

విజయవాడను కేంపదంగా చేసుకొని తండాల మధ్య మధ్య సేవ చేసాత 46

ుతీ�ప�శ్రీర

సంఘాలను స్థాపించారు. ప్రభువు సేవ చేస్తు ఇటీవలే ప్రభువు సన్నిధి చేరారు.

ఇలాంటి విశ్వాసులను బలపరచే అనేక సాక్ష్యాలు తన 52వ గ్ంథదవైన ""ప్రభు

క్రీస్తు సిలువ సాక్షులు" అను గ్ంథంలో రచించబడ్డాయి. ఈ సాక్ష్యాలు చదివినవారు,

విన్నవారు మరియు చెప్పినవారు బహుగా దీవించబడుదురు గాక. సహో. పకరేస్

విజయగారు ఇంకా అనేక గ్రంథాలు రచించి ప్రభు సేవలో తరించను గాక. వారికి

దేవుడు మంచి ఆరోగ్యము పపసాదించను గాక. వారి పపచురణకు సహకరిస్తున్న కుటుంబ

సరభయలు బలముగా దీవించబడుదురు గాక.

ప్రియ పాఠకులను దేవుడు బహుగా దీవించాలని ప్రార్థిస్తూ...

ప్రభు సేవలో

ళతీ� ణ.ళ. ళబఅస�తీ� ��శీ ��తీబ

�రరశీష��్వ ూతీశీటవరరశీతీ శీట జుఅస్త్రశ్రీ�ర� (�్స.) డ

జు��అస్త్రవశ్రీ�ర్

అభినందనలు

దేవునిచే యెంచబడి, క్రీస్తు కృపకు పాపతులై, యేసే మారగం, సత్యం,

జీవం అని గురెతరిగి తమ జీవన గమనాన్ని మార్చుకొని ధనయలైన

అనేకమంది సాక్ష్యాలను ""క్రీస్తు ప్రేమకు సాక్షులు" గా గ్ంథనం గావించిన

శ్రీమతి పకరేస్ విజయ గారికి హృదయ పూర్వాక అభినందనలు !

ఇందులో పొందుపరచిన సాకష్యాల్లో ఒకొకక్కరిదీ ఒకోక నేపథద్యం. విగ్హారాధనతో

సనాతన హైాందవ్యంలో నుండి వచ్చిన వారు కొందరైతే, ముస్లిం, నాస్తికతవాం, నామమాపతపు

ప్రైస్తవ నేపథద్యం యింకొందరిది. విశావాసంతో వివిధ వ్యాధుల నుండి స్వస్థత పొందుట

ద్వారా క్రీస్తు ప్రేమకు సాక్షులైన వారు మరికొందరు.

వీరిలో ఒక్కొక్కరి పూర్వాస్థితి ఒకోక ప్రత్యేక పరిస్థితి. దుర్బుర దారిపద్యం, కటిక పేరికం,

రౌడ�యిజం, కమయానిజం కొందరిదైతే, దురవ్యాసనం, జైలు జీవితం, ప్రైస్తవ ద్వేషం

మరికొందరిది. అగమ్య గోచర జీవితం యింకొందరిది. నేప్ధ్యమేదైనా, ఏ పరిసిథైనా

కాదేదీ క్రీస్తు ప్రేమకనర�ం. వీరందరి జీవితాలే అందుకు సాక్ష్యం. వీరిలో కొందరు

సంఘస్థాపనలో, సువార్త సేవలో ఆత్మల జాలర్లుగా కొనసాగుతండగా మరికొందరు

ప్రభువు సేవలో బలంగా వాడబడి మహిమ పపవేశవెుందారు. వీరి జీవిత సాక్ష్యాలు

దేవుని మహిమను వెల్లడిస్తాయి. అనేకమందికి ప్రేరణ కలిగిస్తాయి. దేవుని క్రియలు

ఆశ్చర్యవైనవి. ఎవరిని ఎప్పుడు ఎలా యెంచుకోవాలనేది దేవుని ప్రణాళిక. మన

ప్రభువైన యేసు చెప్పినట్లు ""నన్ను పంపిన తంపడి వానిని ఆకరి�ంచితేనే గాని ఎవడును

నా యొద్దకు రాలేడు" - యోహాను 6:43.

శ్రీమతి పకరేస్ విజయ గారు కొన్నేళ్ల క్రితం తన జ్యేష� కుమారుని కోలోపయినా,

క్రిందటేడు తన జీవిత భాగసావామ ప్రవుపదించినా, ఎంతో నిబ్బరంగా, విశావాసం

వదలకుండా, దైవ వాక్యమే ఆలంబనగా, వెుకకవోని ధైర్యంతో ప్రభువు పరిచర్యలో

ముందుకు సాగుతున్న తీరు మమ్మందరినీ అచ్చెిరువొందిస్తుంది.

సాక్షి సమాహంలో చేరిన దైవసేవకుల జీవిత గాథలను సేకరిస్తూ అహారహారం

పశమస్తూ వ్యయ పపయాసలకోర్చి పుస్తక రూపంలో అందిస్తున్న శ్రీమతి పకరేస్ విజయ

గారు అమెరికాలోని నయాజైర్సీ సంఘాల్లోనే కాకుండా వాట్సప్ గ్రూపుల్లో దైవ సందేశవిస్తూ,

అనేకులను ప్రోత్సహిస్తూ, తెలుగు రాపషాటల్లోను మరియు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న

పరిచర్యను దేవుడు బహుగా ఆశీర్వాదించాలని మా ప్రార్థన.

శ్రీ శ్యావ్ పిల్లి గారు

వ్యవస్థాపకులు, యునైటైడ్ తెలుగు క్రిస్టియున్ పెఫలోషిప్ ఆఫ్ వర్జీనియా

Photograph from page 7 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 7

అభినందనలు

శ్రీమతి పకరేస్ విజయ గారి సాక్ష్యాల సంకలనంలో మరో

కలికితురాయి చేరడం మారకంతో ముదావహాం. అవిరళ్ కృషితో,

వినాత్న బాణీలో ప్రభువు పరిచర్యలో ముందుకు సాగుతున్న శ్రీమతి

పకరేస్ విజయగారిక యీ పుస్తక ప్రచురణ తరుణన మా హృదయపూర్వక

శుభాభివందనం !

వీరు తమ రచనల ద్వారా అనేకులను ఉతేతజపరుస్తూ వారి ఆత్మీయు ఎదుగుదలకు

ఇతోదికంగా తోడపడుతున్న తీరు అత్యంత శ్లాఘనీయం. వీరి రచనా శైలి సామాన్య

ప్రైస్తవ మరియు ప్రైస్తవేతరులకు అర�మయేయ సరళ్ మధుర భాషా మ[తం. ఆత్మల

రక్షణ్రై ప్రైస్తవేతరుల మధ్య కొనసాగిస్తున్న వీరి పరిచర్య పఘలపపదం మరియు నిజమైన

దైవాశీర్వాదం. ఈ పుస్తకంలోని ప్రతి సాక్ష్యం ఒక్కొక్కరి జీవితాల్లో మన ప్రభువైన

యేసుక్రీస్తు కనపరచిన మకుకటవైన కృపకు పపబల నిదర్శనం. ఇతర విశ్వాసులకిది

సాపుర్తిదాయకం మరియు చదువరులకు ఆశీర్వాదకరం. పుస్తక పపచురణకే పరిమతమౌక

ఈ-మెయిల్ పరిచర్యలో క్రొత్త పుంతలు తొకుకతున్న వైనం మకికలి అమోఘం.

నయా జైర్సీలోని యునైటైడ్ ఇవాంజిలికల్ క్రిస్టియున్ పెఫలోషిప్ సహవాసాన్ని ప్రోత్సహిస్తూ,

ముఖ్యంగా వెబ్సైట్ అభివృద్ధికి తగు సాచనలిస్తున్న వీరి రచనలను

(���.ఖజుజ�.చీజు)

వెబ్సైట్లో పొందుపరచడం మా మహాద్బాుగ్యం. తద్వారా వెబ్సైట్ పటాపఫిక� బహుగా

పెరగడమే దీనికి తగిన తారాకణం. ఇందుకు పరిశుద్ధ దేవునికే సోతపతం, మహిమ

ఘనత ప్రభావం.

""మందలో చేరని గొపరెలైన్నో కోట్లకొలదిగా కలవు యిల - ఆత్మల కొర్రై వేదనతో

అనే పాటను పాడుతా ఉంటాం కానీ శ్రీమతి పకరేస్

వెద్రదము రమ్ము ఓ సంఘమా"

విజయ గారి పరిచర్యలోని విజయ రహస్యం యీ పాటను ఆచరణలో చూపడవే

అనేది నిస్సందేహాం.ఇట్టి పరిచర్యను యింకా గట్టిగా నిర్వార్తించడానికి, యింకా

బలపడడానికి ప్రభువు కృప వీరిపై సమృద్ధిగా ఉండాలని దేవాది దేవుని ప్రార్థిస్తున్నాం.

శ్రీ జాషువా ఫణి పిల్లి గారు

ప్రెసిడెంట్, యునైటైడ్ తెలుగు క్రిస్టియున్ పెఫలోషిప్ ఆఫ్ వర్జీనియా

మన(సు)లో మాట

క్రీస్తునందు ప్రియ పాఠకులారా ! యేసయ్య దివ్య నామమున మీకు

శుభములు తెలుపతున్నాను. శ్రీమతి పకరేస్ విజయగారి కలం నుండి

వెలువడిన అమాల్య గ్రంథాన్ని చదవటానికుపపకమంచిన మీకు నా

ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీమతి పకరేస్ విజయగారు

ఆధ్యాత్మిక పుస్తకాల ముపదణలో అలుపెరుగని యోధురాలు. ఓ గ్రంథాన్ని పపచురించట

ఎంత ప్రయాసతో కూడిన పనో ఓ పత్రిక సంపాదకునిగా నాకు బాగా తెలసు. అయితే,

అనతి కాలంలోనే అనేక గ్రంథాలు ఈ దంపతులిరువురూ కలిసి ముపదించి, పపచురించటం

ఎంతో ముదావహాం ! తెలుగు ప్రజల ఆధ్యాత్మిక కేషమం కోసం మంచి గ్ంథాలను

అందించాలని అంకురి�త దీక్ష, పట్టుదల ఈ ప్రియ సోదరిలో ఎంతో ఎకుకవగా వుండటాన్ని

చూచి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. శ్రీమతి పకరేస్ విజయగారు పదవీ విరమణ చేశాక

వారి సమయాన్ని దేవుడు వారికిచ్చిన వనరులను అద్భుతమైన ఆధ్యాత్మిక గ్ంథాల

పపచురణకు పశ�షటవైన ఈ పరిచర్యకు సమర్పించుకోవటం ఎంతో సంతోషం కలిగించే

విషయం. అమెరికా, నయాయారుకలో సోదరి పకరేస్ విజయగారి కజిన్ రెవ. డా�� జ్ఞాన

భాసకర్ గారింట్లో నేను అతిదిగా ఉన్నపుడు వారో వ్యాఖ్య చేశారు. ""మా పకరేస్ విజయు అట్లు

వేసినట్లు పుస్తకాలు పపచురించటం ఎంతో సంతోషం కలిగించే విషయం" అన్నారు. మేము

సరదాగా నవువాకున్నాము. అవును ! అలాంటి తలాంతును ఈ ప్రియ సోదరికి దేవుడు

పపసాదించాడు. అనేక ప్రాంతాలకు నేను పర్యటిస్తూ వుండగా చాలా మంది పుస్తక ప్రియులు

పకరేస్ విజయ గారు రాసిన "యెరూషలేము బక� కోసం, భూదిగంత విశావాస్ వీరమనితలు

అనే పుస్తకాలు వున్నాయా? అంటా చాలామంది అడుగుతుంటారు. ఈ విషయాన్ని సోదరికి

తెలియజేయగానే వెంటనే ఆ గ్రంథాలు ప్రింట్ చేయటానికి కావల్సిన ఏరాపట్లు చేశారు.

అమెరికా దేశంలో వున్న వారి కుమార్తె డా�� బయాలా, డా�� హేామంత్గార్లు కూడా

దేవుని సేవను, దేవుని సేవకులను ఎంతగానో ప్రేమస్తారు, ఆతిథద్యమస్తారు. దేవునికి సోతపతాలు.

యుఇసిఎపఫ్ అధ్యక్షులు ప్రియ సోదరులు జాషువా పిల్లిగారిని ఈ సమయంలో నేను ప్రత్యేకంగా

అభినందిస్తున్నాను. ఈ పపచురణలన్నిటిని వారి వెబ్సైట్ లో వుంచి

షషష.బవషట.అవ్

ప్రపంచవ్యాప్తంగా వున్న మన తెలుగువారికి ఈ పుస్తకాలను అందుబాటులో వుంచారు.

ప్రపంచవ్యాప్తంగా చెదరియున్న తెలుగు ప్రజలకు ఈ వెబ్సైట్ ఎంతగానో

ఉపయోగపడుతుంది. దేవునికి సోతపతాలు.

ఈ పుస్తక ప్రచురణ పరిచర్యను దేవుడు నిండారుగా దీవించాలని, రానన్న రోజుల్లో

వరన్ని గ్రంథాలు వీరి ద్వారా దేవుడు వెలువరించాలని, సంఘ కేషమాభివృది�కి ఈ ప్రచురణలు

ఎంతగానో తోడపడతాయని ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ దివ్యమైన పరిచర్యకు ఈ ప్రియుల

సమరపణకు మరోసారి ఈ సహె�దరికి నా హృదయపూర్వక అభినందనలు

తెలియజేస్తున్నాను.

ప్రేమతో

శ్రీ డా�� దేవ దండల గారు

సపందన, పోస్టు బాక్స్ 819, విజయవాడ-520004, ఫోన్ : 9490113300

విషయసాచిక

శుభాశీససులతో - సోదరి పకరేస్ విజయ

ముందు మాట - శ్రీ డి.ఎస్. సుందర రావ్ గారు

అభినందనలు - శ్రీ శ్యావ్ పిల్లి గారు

అభినందనలు - శ్రీ జాషువా ఫణి పిల్లి గారు

మన(సు)లో మాట - శ్రీ డా�� దేవ దండాల గారు

విషయసాచిక

సాక్ష్యుల పరిచయం

1

సీవాయ సాక్ష్యాలు:

సాక్ష్యం 1. క్రీస్తు కొరకు బ్రతకుటలో గల గొప్ప ఆదిక్యత్రై నా జీవితాన్ని అంకితం చేయగా

వైద్యవ(ష�స:9)త్తిలో గొప్ప ప్రగతితో పాటు దీవెనలను పొంది వ(ష�స:9)దా�ప్యంలో కూడా క్రీస్తును

ప్రేమతో సేవించి ఘనపరచుట భాగ్యమని స్తుతిస్తున్నాను.

- డాకటర్ సరళా ఎలీషా గారు, గుంటూరు15

2.పూజారుల వంశంలో జన్మించి వేదాల మధ్య జీవించినను సరియైన భర్త కానందున

శ్రమల కొలిమలో నలిగిన స్థితిలో తోటి విశ్వాసి క్రీస్తే గొప్ప రక్షకుడని పరిచయం

చేయగా క్రీస్తు దర్శించి ఆదరించి నా జీవితాన్ని కాపాడారు ఆయనకే క(ష�స:9)తజ్ఞతలు

స్తుతి మహిమ కలుగుగాక. - సిస్టర్ బయలా మంగళ్గిరి / విజయవాడ22

3.నామకార్థ రక్రైస్తవుడను, నాసితకుడనై క్రీస్తుకు వ్యతిరకినయ్యాను. నన్ను వెదకి రక్షించి

ప్ర్రియ మత్రుడిగా ప్రియ సోదరుడిగా పిలిచి కలలు దర్శనాలు ప్రత్యకషతలనిచ్చి

దీవించిన క్రీస్తుకే స్తుతులు. - శ్రీ అనుపర్తి యోవేలుగారు, పెద్దకొతతపలి26

4.నామకార్థ రక్రైస్తవ కుటుంబంలో నుండి పరలోక దర్శనాలు చూడగలిగ దేవుని

మెల్లని సర్వం విని దేవుని చిత్తమును జరిగించు విశ్వాసిగా, ఆత్మల జాలరిగా

నన్ను మార్చారు. కఠిన శోధనలు శారీరక బాధలలో కాపాడారు నా జీవితం

దేవునికే అంకితము. - శ్రీమతి శారదా క(ష�స:9)పాదానము, పత్తిపాడు34

5.కఠినమైన పేరికంలో ఉండగా క్రీస్తు విశ్వాసి క్రీస్తు ప్రేమను పరిచయం చేసింది.

ఆ గొప్ప ప్రేమతో మమ్ములను బ్రతికించగా అంచెలంచెలుగా ధన సమృద్ధితో

దీవించిన యేసుకే మా ధనాన్ని వెచ్చించి సువార్త సేవలో నిలిచాము - శ్రీ డేవిడ్

రాజు గారు కోటయ్య మెస్, విజయవాడ40

6. రక్రైస్తవులను ద్వేషించి ముస్లింగా జన్మించిన నన్ను నా ఆచారాలు నా భయంకర

రకత స్రావ రోగం నుండి నయం చేయలేదు. క్రీస్తు పేరు తలంచగానే అద్భత

వెలుగులో హస్తం చాచి రక్షించారు.

- పాస్టర్ షేక్ మక్బుల్ గారు రాజమండ్రి45

7.క్రీస్తు తెలియని స్థితిలో ఒక విశ్వాసి క్రీస్తు గురించి తెలుపగా బలమైన విశ్వాసిగా

శ్రమలలో ధైర్యం చూపాను. అనేక వరాలు తలాంతులతో ఆత్మల జాలరిగా

జీవించిన క్రీస్తుకే నా కృతజ్ఞతలు

- పబదర్ సత్యానందం గారు, హైదరాబాదు49

8.ఈ జీవితంలో ఎంతో గొప్ప డాకటరైనా ధనవంతులైనా దేవుని రాజ్యానికి

వార్సులగుటకు రక్షణ, సేవ అవసరమని క్రీస్తు నాకు నేరాపరు. క్రీస్తును ఎరుగని

నన్ను రక్షించి ఆత్మల జాలరిగా మార్చారు.

- డా�� లాకా గారు, విశాఖ పట్నం52

9.చదువులేని నాకు కుటుంబంలో చిన్న పనులు చేసుకొని కష్టాలు వ్యాధులలో

క్రీస్తుతో పరిచయం కలిగ రక్షణ పొంది, దర్శనంలో సేవకురాలినై అనేకులకు

ఆత్మల జాలరిగా ఉన్నాను. - శ్రీమతి అన్నమ్మ గారు, పశ్చిమ గోదావరి58

10.విపగహారాధన కుటుంబంలో జన్మించి చక్కగా చదువుకొను దినాల్లో చెడు ే్నేహాల

వల్ల యావజ్జీవ ఖైదీగా నుండగా క్రీస్తు దర్శించి క్రీస్తు ఖైదీగా మార్చి సేవకుడిగా

నిలిపారు. - శివశంకర్ (లాజరస్) సీయోను మందిరము64

11.దైవ భక్తి గల తల్లిదండ్రుల పెంపకములో క్రీస్తును సేవించు మెళకువలను

పొందిననా క్రీస్తే దర్శించి సేవకు పిలిచి దీవించారు.

- బ్రదర్ ఇవ్మానుయేలు73

12.బయెర�బా సహవాసంలో విశ్వాసిగా స్థిరపరచి రక్షణ ద్వారా తన కుమార్తెగా

సీవాకరించిన క్రీస్తుకు స్తుతి. ఆయన సేవలో స్థిరపరచి నోరు బాగుగా తెరచి

నింపుతున్నారు. - సిస్టర్ నేష కుమారి79

13.క్రీస్తును ద్వేషించిన నన్ను నా భార్య భక్తితో చేసిన 7 వారాల ఉపవాస ప్రార్థనలు

నన్ను క్రీస్తులో రక్షణ భాగ్యము పొందు కృపనివవాగా నేడు క్రీస్తు సాక్షిగా సేవిస్తున్నాను

- బ్రదర్ పౌలు సి.హెచ్. గుంటూరు ఆరాధనకరత పరిచర్యలు89

14.క్రీస్తు తెలియని స్థితిలో నుండి విశ్వాసిగా నా జీవితాన్ని మార్చిన క్రీస్తుకే నా స్తుతి

కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పేరు మోసిన రౌడ�గా నున్న నన్ను క్రీస్తు ప్రేమతో రక్షించారు.

క్రీస్తు క్షమ గొప్పదని తెలిప సాక్ష్యమిస్తూ దేవుని ఘనపరచుచున్నాను

- పబదర్ భవానీ శంకర్, విజయవాడ94

15.విపగహారాధన జీవితము నుండి జీవము గల క్రీస్తును కనుగొన్నాను. అనేక

కన్నీటి లోయలలో నుండి చేయి చాచి ఆదుకున్న రక్షకుని సదా సేవిస్తున్నాను.

- ఎలిజబైత్ పరిశుద్ధ ప్రార్థనా సహవాసము, కాకినాడ97

16.క్రీస్తు తెలియని హిందా సాంపపదాయాలతో పెరిగిననా కీస్తు నన్ను వెదకారు

స్నేహితుల ద్వారా మందిరములో చేరి రక్షణ పొంది సాక్షిగా జీవిస్తున్నాను

- శ్రీమతి పశావణి ఆర్యన్ జోసెఫ్ జై.ఎస్.ఎవ్ పరిచర్యలు, విశాఖపట్నం102

17.భాషలు వేరు కులాలు, మతాలు విభిన్నములు గాని క్రీస్తు అందరికి ప్రభువని

తెలిసికొని నిర్బుయంగా క్రీస్తును అంగీకరించి కుటుంబముతో క్రీస్తునే సేవిస్తున్నాము

- శ్రీమతి సవారూప శాంభవి105

18.దేవుడు నన్ను మరణము నుండి తప్పించగలడా అని దు'ఖములో నుండగా

విశావాసులిద్దరు క్రీస్తు చెంతకు నడిపించగా క్రీస్తు దర్శించి స్వస్థత యిచ్చారు

- శ్రీమతి సీయోను కుమారి, విశాఖపట్నము110

19.విగ్రహారాధన నుండి నన్ను నా కుటుంబాన్ని రక్షించి స్వస్థతనిచ్చి దైవ సేవకు

పిలిచి సాక్షిగా నిలిపిన క్రీస్తుకు స్తుతి మహిమ కలుగును గాక

- శ్రీమతి అమృత రెడిడ్114

20.విగ్రహారాధన కుటుంబంలో జన్మించగా నా బలహీనతలో ఆదుకున్న రక్రైస్తవుల

ప్రేమతో విశ్వాసి నయ్యాను, కుటుంబం వెలి వేసినను ప్రార్థించి జ్యోతినై రక్షించి

సాక్షినయ్యాను. - శ్రీమతి జ్యోతి117

21.నిజ దేవుడు క్రీస్తేనని గ్రహించినందన క్రీస్తు దర్శనము మెల్లని స్వరం విని క్రీస్తు

సేవకు అంకితం చేసుకొని విగ్రహారాధన తగదని చెపూత నిజదేవుని సేవిస్తున్నాను.

- శ్రీ నతనియేలు రెడిడ్, ద్వారపుడి121

22.రక్రైస్తవ జీవితములో తల్లి ప్రార్థన విశ్వాసుల హెచ్చరికలు నా జీవితంలో ప్రతి

అనుభవంలో కొండంత శక్తినిచ్చి ఉన్నత స్థానంలో నిలబైటటగా క్రీస్తును

కుటుంబంలోనే సేవించు కృప పొందాను.

- శ్రీమతి సంధ్యా డేవిడ్, ద్వారపుడి127

23.కడు దీన స్థితిలోనున్న నా బాల్యము నేను నా కుటుంబము నమ్మిన క్రీస్తు ద్వారా

ప్రార్థనా పఘలితంగా గొప్ప స్థితిలో ఉంచి క్రీస్తు సాక్షిగా మలిచారు

- శ్రీ తిమోతి (అపపల నాయుడు)132

24.క్రీస్తే సజీవుడుగా నా జీవితంలో నిరూపించుకొని ఉన్నత విద్య కన్నా సేవించుట

భాగ్యమని ఆత్మల సంపాదన నేర్పిన క్రీస్తుకే స్తుతి కలుగును గాక

- బ్రదర్ ఎలైజా హె�లి స్పిరిట్, బోయనేరరగస్ టీవ్135

25.భక్తి గల రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో గండె ఆపరషన్ ద్వారా

కోమాలో నుండి ప్రభువు బ్రతికించారు. వేదాంత విద్యను నేరచుకొని క్రీస్తు సేవ

చేస్తూ ఆత్మల జాలరిగా నిలబైటాటరు-బ్రదర్ పాల్ విజయ�ు కోయంబతతురు139

26.క్రీస్తు ద్వారా రక్షింపబడి దేవుని సేవలోభార్త దేశం అంతటా సంచరించి గోడలపై

వాక్యం వ్రాసి సువార్త చాటి చెప్పిన గొప్ప దైవజనుడు

- శ్రీ ముంగండ శాంతారావు అమలాపురం142

27.క్రీస్తును ద్వేషిస్తూ రక్రైస్తవులను దాషిస్తూ జీవించిన నన్ను క్రీస్తు క్షమించి ప్రేమించి

సేవకు పిలిచారు. క్రీస్తే నా గొప్ప రక్షకుడు.

- బ్రదర్ రామమోహన రావు, వైవిట్నెస్ టి.వి.146

28.మాసిలామణి గారి జీవితచరిత్ర - శ్రీ మాసిలామణి, పిర�ాపురం148

29.క్రీస్తు తెలియని అన్య జనాంగములో జన్మించి శ్రమలో నుండగా సోదరి

ప్రోత్సహించగా క్రీస్తులో గొప్పతనాన్ని రుచి చూచి తెలిసికో గలాగను. కన్నీటి

ప్రార్థనల ద్వారా విశావాసంతో అద్భుతాలు పొంది నేడు సాక్షిగా జీవిస్తున్నాను.

- శ్రీమతి. ్ర.బయాలా, ఆర్.ఎస్.జై.సి. మనిస్రీటస్152

30.హిందా సంప్రదాయంలో గడిపిన నన్ను క్రీస్తు సేవలో మెడికల్ మషనరీగా ఆత్మ

జాలరిగా మార్చుటకు ప్రభువు నా స్నేహితురాల్ని వాడుకున్నారు. నా తల్లి దర్శనాలు

నాకు సాపుర్తినిచ్చాయి కాశ్మీరులో గణనీయ సేవ చేసినందుకు క్రీస్తుకు మహిమ

కల్గుగాక. - డాక్టు శారానాకగశవారి, నర్సాపూర్/ కాశ్మీర్156

31.ఎన్నిక లేని నా జీవితంలో నాలో క్రీస్తు కొరకు మషనరీగా నుండాలన్న కోరిక

కలిగంచారు. క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన నాటి నుండి క్రీస్తు సువార్త ప్రకటించు

భారముచ్చారు, నర్సగా ఆరంభించి గొప్ప పదవిలో గొప్ప రీతిగా దేవుని మహిమ

పరచుచున్నాను. - శ్రీమతి ఎేసతర్ �జక�, గుజరాత్/ విజయవాడ162

32.క్రీస్తును నమ్మని కుటుంబంలో జన్మించాను పెంతెకోస్తు వారి బోధలు మాకుటుంబాన్ని

ప్రభావితం చేయగా నమ్మి నేను సేవ్రై సమర్పించుకొని ఉన్నత ఉద్యోగం వదిలి

ఆత్మ జాలరిగా విష్నేరిగా ఉన్నాను. క్రీస్తు నా ప్రభువు.

- బ్రదర్ శ్రీధర్ గారు విష్నేరి, గుజరాత్ / ఆం్రదప్రదేశ్.165

33.క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. స్వరం విని సమర్పిస్త్రచుకొని సేవ

చేయుటకు క(ష�స:9)పనిచ్చారు. నా సేవలో దర్శనాలు వాక్యం ద్వారా క్రీస్తు నడిపించారు.

దేవుడు నన్ను పిలిచి పాత్రుడిగా దర్శినంగల పరిచర్యని క్రీస్తు దీవించారు.

- బ్రదర్ ఎం. గాభ్రయేలు, మషనరి రాజమండ్రి167

34.గొప్ప వంశంలో జన్మించి ఉన్నత విద్య డాక్టు కోర్స్ ముగించగా సత్యాన్వేషణలో

క్రీస్తు దర్శినంపొంది గొప్పసేవకు క్రీస్తు పిలువగా గొప్పగా సేవించి ఘన

పరుచుచున్నాను. - డాక్టు వి. రమ, విజయవాడ / కేరళ్172

35.అయ్యర్ కుటుంబంలో పూజారి కుటుంబంలో జన్మించి రక్రైస్తవులను హింసించిన

నన్ను క్రీస్తు రక్షించి ఆత్మల జాలరిగా నిలబైట్టి మహిమ పొందుచున్నారు.

- బ్రదర్ ఆనంద్ ప్రభుదాస్ గారు, జబల్పూర్175

36. హిందా సంప్రదాయాలు పాటిస్తూ బాల్యం గడిపినను తల్లి విశ్వాసి గనుక

దైవజనుల ప్రవచనాల నెరవేరుపతో గొప్ప విశ్వాసిగా క్రీస్తు నన్ను మార్చారు.

అనేక విదేశాలలో సాక్షిగా నిలిపారు. యోగయడైన విశ్వాసి భర్తతో క్రీస్తును

సేవిస్తున్నాను. - శ్రీమతి యోజనా రెడిడ్ గుంటూరు181

37.చదువు రాదు ఆస్తి లేదు, ఒంటరిగా భడను పోషిస్తూ బాధలో ఉండగా క్రీస్తును

ప్రేమించే విశ్వాసుల సువార్త ద్వారా నేను క్రీస్తును నమ్మి సువార్త చేస్తూ దేవుని

స్తుతిస్తు ఘనపరున్నాను. - శ్రీమతి దానమ్మ, కంచుమర్రు192

38.హిందా మతంలో జన్మించిననా నా తల్లిదండ్రులు క్రీస్తు శక్తిని కనుగొను పరిస్థితులు

ప్రభువే సమకూర్చారు. నన్ను క్రీస్తు సేవ్రై పపతిషి�ంచారు. దైవ పిలుపు ద్వారా

సేవలో స్థిరపరచగా ఆత్మజాలరిగా రెండు సంఘాలను నడిపించి దేవుని సేవిస్తున్నాను.

- అల్లు సుజాత గారు, ఎలిరకపాడు194

39.క్రీస్తు శక్తి గొప్పది అని ప్రక్కింటి ఆంటీగారు క్రీస్తును పరిచయం చేసారు. నాన్న

కాళుినొప్పికి స్వస్థత లభించగా అందరము క్రీస్తును నమ్మి వెంబడించి సాక్షులుగా

జీవిస్తున్నాము. క్రీస్తు సజీవుడు. ప్రేమ గల దేవుడు.- పాస్టర్ మధుబాబు199

40.అనయడనైన నేను ప్రైస్తవుల ప్రేమకు ఆకరి�ంచబడాను. అనేక అనారోగ్యము

ప్రాణాపాయములో దేవుడే కాపాడారు. ఇంజనీరింగు చదివి ఉద్యోగిగా నుండగా

రకతపు కేన్సరు ఆఖరి సేటజిలో క్రీస్తు అద్భుత సాక్షిగా నిలిపి దీవించారు.

- పబదర్ పొట్లారు నాగేశ్వర్రావు, (శ్రీ ఆర్యన్ జోసఫ్) విశాఖపట్నం201

41.క్రీస్తు తెలియని కుటుంబములో జన్మించాను. క్రీస్తు అనుచరులను విపరీతంగా

ద్వేషించే తల్లిదండ్రులు నేను సత్యాన్వేషణలో క్రీస్తును నమ్మినందున నేను

అసహ్యింపబడినను క్రీస్తును వెంబడించి ఆత్మజాలరిగా నున్నాను.

- పబదర్ పెంకల వెంకట సత్యవరపపసాద్, చెరుకువాడ, ప.గో.జిల్లా205

42.అన్య జనుల కుటుంబములో జన్మించాను. నాన్న పతాగుబోతగా అమ్మ అన్యాయపు

సొవ్ము ఆశించే బలహీనతలు తట్టుకోలేక యిల్లు వదలి పపవేట్లు చెప్పి జీవించాను.

పపవేటు చెప్పే విద్యార్థుల తంపడి క్రీస్తును పరిచయం చేయగా క్రీస్తు భడడ్నై సేవలో

లీనమయి ఆనందిస్తున్నాను. - పబదర్ ముర[, హైదరాబాదు211

43.ఎండిపోయిన నా జీవితాన్ని పచ్చిదనంతో చిగరంపజేసి గొపడాలిగా

అవమానింపబడిన నన్ను తల్లిగా దీవించారు. మరణము నుండి రక్షించారు.

స్వరంతో మాట్లాడి దర్శించారు. ఆత్మ జాలరిగా కీర్తిస్తున్నాను.

- శ్రీమతి ఈగంటి బయాలమ్మ214

44.హీనమైన జాతిలో జన్మించి ప్రజలను వెాసంతో డబ్బులు సంపాదించి వ్యసనాలపాలైన

నన్ను క్రీస్తు వెలుగు చూపి వెదకి రక్షించారు. క్రీస్తుకు నమ్మకమైన దాసుడనై

సేవిస్తున్నాను. - పాస్టర్ జాన్పాల్, ఖమ్మం217

45.అపగకులంలో జన్మించి ప్రైస్తవులను ద్వేషించాను సత్యాన్వేషణలో సత్యమైన క్రీస్తు

సిలువ దర్శనము పొందాను. నా భార్యతో కలిసి క్రీస్తు కొరకు సేవకుడనై

దేవునికిస్తున్నాను. - పబదర్ అపబాహావ్ గారు, నర్సిపట్నము221

46.కేరళ్లో బాల్యం గడిపి, తంపడి ప్రేమ లేక పేదగా జీవించిన నన్ను క్రీస్తు ప్రేమ

విద్యనిచ్చి రక్షించి దష్ట శకుతల నుండి విడిపించింది. అంచెలంచెలుగా క్రీస్తు తన

దర్శనాలు స్వరంతో గొప్ప విద్యనిచ్చి అనేక ప్రాంతాలలో గొప్పవానిగా నంచి

అనేకులకు ఉపకారిగా దీవించారు. సంపూరణ సేవకుడనయ్యాను.

- పబదర్ మోహన్ రెడిడ్226

47. అపగ కులసు�రాలిగా ప్రైస్తవులను ద్వేషించాను. వేదాల సారం పగహించి ఆచారాలు

చేసాను. కష్టాలు, బాధలలో క్రీస్తు విశ్వాసుల ప్రేమను కనుగొనగా క్రీస్తును

అంగీకరించాను. వాక్యంలో శక్తిని పగహించాను. గొప్ప ఆత్మజాలరిగా క్రీస్తును

సేవిస్తున్నాను. - శ్రీమతి అంజమ్మ232

48.మహిమగల క్రీస్తును తెలియని విగ్హారాదికులముగా తాతగారు నాన్న అమ్మ

తోబుట్టువులము వ్యర్థంగా జీవించాము. పూజారులుగా పగామముకు ఆరాధ్య

దైవములుగా మారాము. క్రీస్తు స్నేహితుల ద్వారా మా జీవితాల్లో ప్రవేశించారు.

అందరినీ రక్షించగా సంపూరణ సేవ చేయు ఆత్మజాలరులయయాము.

- పాస్టు ప్రభు కుమార్, విశాఖపట్నం237

49.క్రీస్తును ద్వేషించి విగ్రహాలను ఆరాధించాను. క్రీస్తు స్వస్థపరచు దేవుడు జీవితాలను

మార్చు దేవుడని మంచి దేవుడని నమ్మి సాక్షిగానున్నాను.

- పబదర్ సురష్, మంగళ్గిరి245

50.విపగహా పూజలో లీనమై ప్రైస్తవుల పట్ల ద్వేషంతో ఉండే కుటుంబంలో జన్మించాను.

పేరికంలో చాలా బాధలు పడాను. అన్న, అక్క క్రీస్తును నవ్మారు. అన్న సేవ

చేస్తూ వాక్యం బోధించగా రక్షించబడి సేవ చేస్తున్నాను.

- పాస్టు ఎలీషాగారు, పాలేరు, విశాఖపట్నం247

ప్రభు క్రీస్తు సిలువ సాక్షులు- సాక్షుల పరిచయం

1.డాకటర్ సరళా ఎలీషా గారు, గుంటూరు : 9491478468

ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ప్రైస్తవ వైద్యసంస� మగ్లర్ ఆసపత్రిలో అదినేతగా

సమర్థవంతంగా గొప్ప డాకటరుగా నిర్వాహించారు. మంచి ప్రైస్తవ కుటుంబములో

జన్మించారు. మంచి విలువలతో ప్రసిద్ధిగాంచిన సి.యం.సి. వైద్య కళాశాలలో

డాక్టు కోర్సు పూర్తి చేసారు. క్రీస్తును రక్షకునిగా సీవాకరించి క్రీస్తుతో

సాంగత్యానుభవాలు అనేకుల జీవితాలను ప్రభావితము చేసే

ఘనసేవలందించారు. ఎన్నో ప్రశంసలతో పాటు అవార్డులందుకున్నారు.

అవివాహితగా దేవుని అనేకుల ఆత్మల జాలరిగా, వైద్యచికిత్సల నందిస్తూ

అనేకమంది నర్సులకు అంకితభావంతో వృత్తి చేయు మెళకువలను నేరపవారు.

ఆసపత్రి సాపరింటైండ్గా అతి విలువైన సేవల తన నంతరము ఉచిత వైద్య

సేవ బైబిలు స్టడీ కార్యపకమాలలో శేష జీవితం కొనసాగిస్తున్నారు.

సాక్ష్యం 2. సిస్టర్ బయాలా గారు, మంగళ్గిరి : 8072350482, 7095323323

పూజారుల వంశంలో జన్మించిన బయాలా గారికి మరొక పూజారిగారితో

పెండ్లయింది. యిద్దరు బిడ్డలు కలాగరు. భర్త పతాగుడుకు అలవాటయినందున

భార్య్రిల్లలను నిర్లక్ష్యంగా చూచేవాడు. ఆర్థికంగా యిబ్బంది వల్ల ఒక సాకల్లో

టీచరుగా చేరింది. ఒక పాస్టరుగారి భార్య తనతోటి టీచరు అయినందున

క్రీస్తును గార్చి పరిచయము చేసింది. బురకా వేసికొని చర్చికి వెళ్ళింది. క్రీస్తును

నమ్మి ఎన్నో పశమలు భరించింది. వ్యాధుల్లో స్వస్థత పొంది క్రీస్తుకు సాక్షిగా

మారింది.

3.శ్రీ అనుపర్తి యోవేలు గారు, పెద్దకొతతపల్లి : 8897208580

ఒక మంచి ప్రైస్తవ కుటుంబంలో జన్మించారు. హైస్కూల్ టీచరుగా పని చేసేవారు.

యకత వయససులో స్నేహితుల ప్రభావం వల్ల నాసితకుడయయాడు. ప్రైస్తవ బోధకలును

విమర్శంచేవాడు. అనుకోనిరీతిగా ప్రార్థనా మీటింగుకు ఆహ్వానము వచ్చింది.

అయిష్టంగానే వెళ్ళగా సందేశం విని క్రీస్తు వాక్యం ఆయనను తాకింది. ప్రార్థనా

విధానము తెలిప మాట్లాడే దేవుడని తెలిపనందిన ప్రార్థించగా క్రీస్తు వెలుగు

తాకింది. ప్రభువు మాట్లాడుటకారంభించగా మారుమనససు పొంది క్రీస్తును

వెంబడించారు. ఎన్నో పరీక్షలు ఎదురొకని క్రీస్తును భక్తితో వెంబడించగా

ముఖాముఖిగా మాట్లాడిన క్రీస్తు ఆయన ద్వారా అద్భుతాలు చేయగలాగరు.

అకాల మరణము 2021లో అభిమానులను దు'ఖంలో ముంచేసింది.

4.శ్రీమతి శారదా కృపాదానము గారు, పత్తిపాడు : 8074223518

నామకార్థ ప్రైస్తవుల కుటుంబంలో జన్మించారు. భయం ఉంది గాని భక్తి లేదు.

ఆమె ఒక టీచరుగా పని చేస్తూ యోవేలు ఉపాధ్యాయునినే వివాహం చేసికొన్నారు.

నాసితకుడైన వివాహం చేసికొన్నారు. నాసితకుడైన భర్తతో పిల్లలతో పశమలు పడ్డారు.

ఒకసారి ఎల్.యి. ఎఫ్ మీటింగుకు వెళ్ళిన రోజు క్రీస్తును రక్షకునిగా సీవాకరించారు.

వెలుగు రూపంలో క్రీస్తు దర్శించారు. సవాస్థా వరముచ్చి ప్రభువు దీవించారు.

కారు యాక్సిడెంటు వల్ల ఆమె భర్త పశమలో అద్భుత స్వస్థత పొందారు. అనేకుల

అవసరాల కొరకు ప్రార్థిస్తూ సేవ చేస్తున్నారు.

5.

శ్రీ డేవిడ్ రాజు గారు, కోటయ్యేపట : 9490196077

విగ్రహారాధన చేయు కుటుంబంలో జన్మించారు. ఆర్థికంగా యిబ్బందులలో

బాధతో నుండగా ఒక వృద్ధురాలు క్రీస్తును పరిచయం చేసింది. అద్భుత రక్షణ

సీవాకరించగా అన్ని అవసరాలు పకమంగా క్రీస్తు తీర్చారు. గతంలో దేవుడు

కృపలో పేదస్థితిని మార్చి రక్షణ బాపీతస్మం ద్వారా సంఘంలో ఆత్మీయంగా

బలపడి అనేకుల ఆత్మల భారం కలిగనందన కొన్ని లక్షల ఖరీదుగ వ్యానులో

కరపపతాలు బైబిళ్ళు, వైక్రోపసట్లో వివిధ ప్రాంతాలు దర్శించి స్థానిక పాస్ట్లతో

కలిసి మీటింగులు నిర్వాహిస్తూ కోటయ్య మెస్ ద్వారా ఆర్థిక సహాయము పొంది

క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము.

6.శ్రీ షేక్ మక్బుల్ పాస్టు గారు, రాజమండ్రి :

ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆర్థికంగా చాలా యిబ్బందులుండేవి.

అతని పేరుకు అర్థము అరభక� భాషలో నీవు ఆశించింది సృష్టికరత అనుపగహిస్తాడు.

కాఫీ కప్పులు కడిగి స్వల్ప ఆదాయము పొందేవాడు. తర్వాత షాపులో వెకానిక�

పనిలో చేరాడు. పాపాలకు బానిసగా వ్యాదిగ్సతుడయయాడు. క్రీస్తును కూడి

ప్రార్థించి చూచాడు. ఆయనను తలంచగానే ఆ రాత్రి అద్భుత హస్తము గోడనుండి

వచ్చి స్వస్థతనిచ్చింది. క్రీస్తు కొరకు సాక్షిగా పాస్టుగా మారి దేవుని సేవిస్తున్నాడు.

7.శ్రీ సత్యానందం గారు, హైదరాబాద్ : 6305787582

అన్య కుటుంబములో జన్మించాడు. పొలము పని చేసేవారు. వెంకట రెడిడ్

గారు ప్రభువును నమ్మి సాక్ష్యము చెప్పగా సత్యానందం గారు ఆయన తవ్ముడు

క్రీస్తును నవ్మారు. సమీప పగామాలలో సువార్త బోధించి కలిసి ప్రార్థించుకొనేవారు.

వీరి పశువులు వర్షం వచ్చిన వేళ్ దేవాలయంలో గుడిలో విగ్రహాలు పగులగొట్టిన

నేరం మోపారు. }రి నుండి వెలి వేసారు. పశమలనెదురొకని క్రీస్తును వెంబడించగా

శ్రీ ముర[ కృష్ణ పపసాద్గారు చర్చినిరా�ణం చేసి సహకరించగా అనయల మధ్య

ఆత్మజాలరులుగా క్రీస్తును ఘనంగా సేవిస్తూ ప్రభుని సేవిస్తున్నారు.

8.డాక్ట్ లాక� గారు, విశాఖపట్నం : 9440156155

క్రీస్తును ప్రైస్తవులు అనహ్యించుకొనే కుటుంబములో జన్మించారు. వేషధారణ

జీవితంలో గడిపారు. అనారోగ్యం పాలై ఆసపత్రి చేరారు. ఒక దైవజనుడు

క్రీస్తును పరిచయం చేసారు. క్రీస్తును నవ్మారు. వార బైబిలు బహుమానంగా

యిచ్చారు. అది చదివి క్రీసేత రక్షకుడని నవ్మారు. యింటివారు ఆయన విశ్వాసము

అంగీకరించగా వెలి వేసారు. ఒక కుటుంబము ఆదరించి డాక్టు కోర్సు

చదివించగా క్రీస్తు నామంలో పని చేయునపుడు సంపూరణ సువార్తకు పిలువగా

నేడు క్రీస్తు సేవలో నున్నారు.

9.శ్రీమతి అన్నమ్మ గారు, పశ్చిమ గోదావరి : 8331888123

క్రీస్తు తెలియని జాలరులుగా జీవించేవారు. పెద్ద కుటుంబం గనుక ఆర్థికంగా

బాధలు పేవారు. భర్త పతాగుబోతు. బాల్యంలో తల్లి పనికి బాధించేది. భర్త

దయ లేక బాధలో ఎవరో క్రీస్తును గార్చి చెప్పగానే నవ్ముకొన్నది. నీటి

బాపీతస్మము తర్వాత భర్త చాల బాధించగా ప్రార్థించింది. భర్త రక్షణ్రై కన్నీరు

కార్చింది. బాబు మరణం బాధించింది. మరొక బాబు భర్త రక్షింపబడగా

సంఘము కాపరిగా ఉండి పగామంలో ప్రభుని సేవలో నున్నారు.

10.శ్రీ శివశంకరు గారు(లాజరస్గారు), సీయోను మందిరం : 9440330993

క్రీస్తు తెలియని జీవితం జీవించారు. దురభ్యాసాలకు బానిసగా రౌడ�షీటరుగా

నిలిచారు. అమాయకులను హింసించారు. యాసిడ్ శివగా పేరు వచ్చింది.

జైలుపాలై వివిధ జైళ్ళకు తరలించి శిక్ష బభరించు రోజుల్లో తోటి ఖైదీ క్రీస్తును

గార్చి తెలిప ప్రార్థించి ప్రేమ చూపగా రక్షకుని నమ్మి మారుమనససు పొందారు.

ఎంత పాపినైనా రక్షించగలరని దృడింగా నమ్మి సాక్షిగా జీవించగా బైయిలు

దొరకని స్థితిలో ప్రభువు దయ చూపగా విడుదల పొంది నేడు సంఘ కాపరిగా

దేవుని సేవ చేయు భాగ్యం లభించింది. దేవునికే స్తుతి అంటారు.

11. పబదరు ఇవ్మానుయేలు గారు : 9440711133

భక్తి గల ప్రైస్తవ కుటుంబములో జన్మించారు. చాల పకమశికషణతో పెంచబడ్డారు.

వాక్యం, ప్రార్థన సంఘారాధన క్ర్మము వారి యింటిలో జరికగది. వేషధారణ

జీవితం ఆరంభమైంది. వాక్యబోధలో వేషధారులు పరలోకంలో చేరదనే సత్యం

ద్వారా క్రీస్తు వాక్యం తాకగా రక్షణ పొందారు. 1982లో బాపీతస్మం పొందారు.

డిపగీలో దేవుని వాగ్దానం పొందారు. హెాపబోనులో 15 సంవత్సరాలు గడిపారు.

అంకితభావముతో క్రీస్తును నమ్మిన విశ్వాసి నేషాతో వివాహం జరిగింది.

యిద్దరూ విజయవాడాలో ఘనంగా దేవుని సేవిస్తున్నారు.

12.శ్రీమతి నేషా గారు, : 9652033079

నేషాగారి పేరు అర్థము ప్రియకుమారి. క్రీస్తు తెలియని హిందా కుటుంబములో

జన్మించారు.ద ఏవుళ్ళ పేర్లు పెటాటరు. భక్తి సినిమాలు చూచేవారు. నాన్న

పతాగుడు వ్యసనంతో వుండేవారు. నిజమైన దేవుడెవరనే ప్రశ్న ఉండేది.

స్నేహితురాలితో ప్రార్థనా సమావేశాలలో పాలుగని క్రీస్తును రక్షకునిగా

సీవాకరించింది. బాపీతస్మము తీసికొన్నది. ఆత్మ విలువ పగహించారు. ఆమె నిరణయంరకై

యింట్లో వ్యతిరకత కలిగంది. అస్వస్థత సమయంలో తంపడిరకై ప్రార్థించగా స్వస్థత

పొందారు. క్రీస్తు కొన్ని నియమాలు చెప్పి సాక్షిగా స్థిరపరచి మంచి విశ్వాసితో

వివాహము జరిగించి సేవ చేసే ధన్యతనిచ్చారు.

13.శ్రీ పౌలు గారు, గుంటూరు : 9704058771

హిందా కుటుంబంలో జన్మించారు. బాల్యంలో అల్లరిగా నుండేవారు. రైసు

మల్లులో చిన్న ఉద్యోగిగా పని చేసారు. పెండ్లయిన తర్వాత భార్య క్రీస్తును

నమ్మిన వ్యక్తి అని తెలిసి చాల మండిపడాను. ఆమె బంధువుల ద్వారా క్రీస్తును

నవ్ముకున్నది. చాల బాధించేవారు. చాల యిరుకులు ఇబ్బందులు వ్యాపారంలో

ఎదురొకన్నారు. తర్వాత గండె జబ్బు వచ్చింది. భార్య ప్రార్థనల వల్ల కోలుకొన్నాక

సాక్ష్యం ద్వారా ఆయన కూడా క్రీస్తును నమ్మి సాక్షిగా జీవిస్తున్నారు.

14.పబదర్ భవానీ శంకర్ గారు, విజయవాడ : 9908574706

బాల్యంలో మంచి బాలుడిగానున్ననా స్నేహితుల ప్రభావం వల్ల రౌడ�గా వారు

చెప్పినట్లు చేయగా దురా�ర్గుడిగా మారారు. కొన్ని వాదముల వల్ల హాత్యాకేసులో

నిందితుడై జైలుపాలయయారు. నాన్న మరణించారు. అల్లరిగా తిరిగేవారు.

జైలులో అట్ట లేని బైబిలు చదివి క్రీస్తును అంగీకరించి విడుదల పొందగా

సాక్షిగా జీవిస్తున్నారు.

15.శ్రీమతి ఎలిజబైత్గారు, కాకినాడ : 9912993553, 9441688534

హిందా సాంప్రదాయాలు ఆచరించిన కుటుంబంలో లకిష్మ పేరుతో జీవించాను.

భర్త పేరు వీరమల్లు. జైకర్యాగా రక్షణ అందుకొని క్రొత్త పేర్లు, క్రొత్త జీవితం

పొందారు. ఎలిజబైతతుగారి అత్తగారి బాధలు బాధించేవి. భర్త యిల్లు వదలి

తిరిగేవాడు. ఒంటరిగా పిల్లలతో కష్టపడి మషన్ కుట్టి పెంచగలిగంది. హిందువుల

పూజలు చదివే ఆమె క్రీస్తును కనుగొని విశ్వాసిగా మారి గొప్ప సాక్షిగా జీవిస్తుంది.

16.శ్రీమతి పశావణి ఆర్యన్ జోసఫ్ గారు, విశాఖపట్నం : 7702290899

హిందా కుటుంబంలో జన్మించినాను. స్నేహితుల ప్రభావంతో క్రీస్తు పట్ల

ఆసక్తితో చర్చికి వెళ్ళేది. తల్లిదండ్రులకు తెలియకుండా నీటి బాపీతస్మం తీసుకొని,

స్నేహితులతో కలిసి ప్రార్థించి ఆత్మీయంగా బలపడింది. స్వకీయులంతా చాల

అసహ్యతతో బాధించారు. ప్రభువు దర్శనాలు చూపించేవారు. కాబోయే అతతగా]్న

దేవుడు చూపారు. కట్టుబట్టలతో సంఘకాపరి యింటికి చేరింది.ఆ దరించి

ప్రేమంచి ఘనంగా ఇంజనీరింగు చదివి సేవలోనున్న ఆమె కుమారునితో

వివాహం జరిగించగా బాబు కలాగరు. సేవలో సహకరిస్తున్నది.

17.శ్రీమతి శాంభవి (సవారూప్) : 978984343

హిందా సాంప్రదాయాలు పాటించే అపగ కులంలో జన్మించింది. రక్షణ పొందిన

తర్వాత సవారూపగా పేరు మారింది. ఇంజనీరింగు చదివింది. యింట్లో నెమ్మది

లేదు. స్నేహితురాలి ప్రభావంతో క్రీస్తు ప్రేమను తెలిసికొని రక్షణ సీవాకరించింది.

రహాస్యంగానే నీటి బాపీతస్మం తీసికొన్నది. అద్భుతంగా దైవ వాక్యం ద్వారా

మాట్లాడేవారు. రాపషాటలు, భాషలు వేరైన విశ్వాసితో వివాహము జరిగింది.

యిద్దరు కలిసి ప్రభువును సేవిస్తున్నారు.

18.శ్రీమతి సీయోను కుమారి గారు, విశాఖపట్నం : 7702290899

దేవాలయంలో పూజలు చేసేవారు. అనారోగ్యము బాధించి కృంగిపోయిన

రోజుల్లో యింటింటికి వచ్చి సువార్త బోధించిన కొందరి ప్రోత్సాహంతో క్రీస్తును

నమ్మి ప్రార్థించారు. పబతకుట దుర్లభవుయింది. క్రీస్తును దర్శించి ముట్టి గొంతులో

అస్వస్థత స్వస్థపరిచారు. స్థితి మార్చారు. కుమారుడు ఇంజనీరుగా పని చేస్తూ

క్రీస్తు పిలుపునందుకొని అందరూ సేవలో లీనమై దేవుని ఘనపరచుచున్నారు.

19.శ్రీమతి అమృతారెడిడ్ గారు : 6305734710

భయంకరమైన విగ్రహారాధన చేయు కుటుంబములో జన్మించారు. బాల్యంలో

భయంకర రోగంతో మరణించు స్థితిలో యింటి సమీపంగా నున్న ప్రైస్తవులు

ఆదరించి క్రీస్తును పరిచయం చేసారు. తర్వాత విద్యలో రాణించుట, క్రీస్తును

వెంబడించుట క్రీస్తు సిలువ దర్శనము ద్వారా ఆధ్యాత్మిక వెళ్కువలతో క్రీస్తు

ద్వారా రక్షణ బాపీతస్మము పొందారు. భక్తి గల భర్తగారితో క్రీస్తు సేవలో లీనమై

ఆత్మజాలరులుగా నున్నారు.

20.శ్రీమతి జ్యోతిగారు : 7075121833

అన్యచారాలు పాటించే కుటుంబములో జన్మించారు. నాగ దేవత ఆరాధ్యదైవము.

ఆమెకు నత్తి ఉండేది. తల్లికి పెట్టి ప్రేమంచేది. క్రీస్తు నమ్మిన వ్యకుతలతో గొప్ప

ప్రేమ చూపారు. యింటిలో చాల వ్యతిరకత వల్ల దు'�ంచేది. క్రీస్తు మెల్లని

స్వరం విన్నది. జ్యోతి అనిపిలిచారు. ఆమె బాబాయి చనిపోవు స్థితిలో ప్రార్థించగా

అద్భుత స్వస్థత లభించింది. ఆమె సాక్ష్యము ప్రార్థన వల్ల అనేకుల మధ్య

క్రీస్తును .... ఆనందిస్తున్నారు.

21.శ్రీ నతానియేలు రెడిడ్ గారు, ద్వారపూడి : 6305734710

హిందా మతములో లీనమై హిందా గ్ంథాల పఠనముపై శ్రద్ధ వహించేవారు.

నిరాశ సమయంలో కుటుంబం అంతా మరణించదలిచారు. క్రీస్తు ప్రేమ

పరిచయం కాగా దేవుళ్ళను వదలి క్రీస్తును నవ్మారు. నిజ దేవుడు క్రీసేతనని

నవ్మారు. రక్షణ బాపీతస్మము వల్ల ప్రైస్తవులుగా మారి అద్భుతంగా వాక్యము

ద్వారా ప్రార్థనానుభవాల్లో స్థిరపడి సంపూరణ సువార్తలో సేవకులయయారు. దేవునిని

ఘనపరుస్తున్నారు.

22.శ్రీమతి సంధ్యా డేవిడ్ గారు, ద్వారపూడి : 9948167788

భక్తి గల ప్రైస్తవ కుటుంబములో జన్మించారు. బాల్యంలో రోగపగసతురాలయింది.

దైవజనులు దర్శించి ఆత్మీయంగా బలపర్చివారు. అద్భుత స్వస్థత లభించింది.

వివాహము జరిగింది. బిడ్డలు కలిగారు. కొంత కాలమయయాక మరలా వ్యాధి

బాధించింది. ప్రార్థించగా ఆమెలో బలహీనతలన్ని దారమయయాయి. అమెరికాలో

ప్రవేశము అద్భుతాలు ఆరంభవుయయాయి. ప్రవచనాలు నెరవేరుప చూచారు.

క్రొత్త యిల్లు దీవెనలు పొందారు. భక్తితో క్రీస్తును కుటుంబంగా విదేశాల్లో

సేవిస్తున్నారు.

23.శ్రీ తివెాతిగారు (అపపలనాయుడు): 9441688534

పూజలు చేసే కుటుంబంలో జన్మించారు. పొలము పని చేసేవారు. వారి

నాన్న వ్యసనాలకు గురై బాధపడ్డారు. వాస్తు చూచుకొనేవారు. కలలో క్రీస్తు

కనిపంచి స్వస్థపర్చారు. రక్షణ స్థిరతతో అందరూ ఆనందించారు. ఇంజనీరింగు

చదువుకున్నారు. పి.హెచ్.డి. సీటు దేవుడే ఆశ్చర్యంగా యిప్పించారు. ఏదైనా

దేవునినే అడిగి తెలిసికోవాలని నేరాపరు. క్రీస్తులో రక్షణ బాపీతస్మం పొంది క్రీస్తు

సాక్షిగా నున్నారు.

24.పబదర్ ఎలైజా హె�� స్పిరిట్ గారు, బోయనేరరగస్ టీవ్ : 9704588818

క్రీస్తు తెలియని హిందువుగా అతని పేరు ముర[ధర్. క్రీస్తును నమ్మిన తర్వాత

ఎలైజా హె�� స్పిరిట్గా పేరు మార్చుకున్నారు. స్నేహితుల ద్వారా అన్ని

మతాల గార్చిన అవగాహన ఉండేది. స్నేహితుల ద్వారా మందిరానికి వెళ్ళి

క్రీస్తును ప్రేమంచి రక్షణ పొందగా వాక్యధ్యానంలో ప్రార్థనలో నుండగా యింట్లో

వ్యతిరకత బాధించగా యిల్లు వదిలి దైవసేవకుని వద్ద తర్బీదు పొంది

దైవసేవకునిగా జీవిస్తున్నారు.

25.శ్రీ పాల్ విజయ�ు గారు, కోయంబత్తూరు : 9500905903

ప్రైస్తవ కుటుంబంలో జన్మించారు. హెాపనీ అని పిలిచేవారు. బాల్యంలోని గండె

జబ్బు వల్ల ఆపరషన్ జరిగి ప్రమాదస్థితికి చేరగా దైవసేవ చేయాలని

తల్లిదండ్రులతో పాటు ఆయన నిరణయంలో వేదాంత విద్య చదివారు. దైవజనుల

ప్రవచనాలను బట్టి ఏ స్థలంలో సేవ చేయాలో తెలిసికొని కోయంబత్తూరు చేరి

చాల పశమలు ఎదురొకని సేవలో కొనసాగారు. నేటికి ఎన్ని బాధలైదురైనా

క్రీస్తు కొరకు పశమంచుట మేలు అని తలంచి క్రీస్తు సాక్షిగా సేవ చేస్తున్నారు.

26.శ్రీ శాంతారావు గారు, అమలాపురం :

గోడపై వాక్యము వ్రాసిన భక్తుడు. బాల్యంలో క్రీస్తును అంగీకరించారు. దేవుని

వాక్యము గోడలపై, స�ంభాలపై పవాయాలన్న పని దర్శనంలో దేవుడే చూపించారు.

1978లో బైబిలు పటయినింగు పూర్తి చేసారు. భార్త దేశమంతా తిరిగారు.

చాల వ్యతిరకతలను, ఇబ్బందులను ఎదురొకన్నారు. వివిధ రాపషాటలలో వారి

భాషను తెలసుకొని వారి భాషలో పవాసేవారు. ఎంతగానో ప్రభుని ప్రేమంచి

యిటీవల ప్రభుని చేరారు. గురితంపు పొందే సేవ చేసారు.

27.

శ్రీ రామ మోహనరావు గారు, వైవిట్నెస్ టి.వి. : 9010446420

హిందా సాంప్రదాయాలు పాటించు గృహంలో జన్మించారు. తల్లిదండ్రులు

్రేదవారిగా నుండి పనిలో పెట్టగా పశమలలో జీవించారు. మపదాసు వెళ్ళి

డబ్బు సంపాదించదలచి పతాగుడు నేరచుకున్నారు. చెల్లెలు క్రీస్తును నమ్మి

ఆత్మాభిషేకంతో క్రీస్తును వెంబడించింది. రాముగారి బలహీనతల్రై చెల్లి

ఉపవాసముండి ప్రార్థించేది. ప్రార్థనా పఘలితంగా ఒకసారి మందిరానికి వెళ్ళగా

వాక్యం ద్వారా క్రీస్తును నవ్మారు. దర్శనాలు పొందారు. దేవుని స్వరము

విన్నారు. చెల్లిని చంపాలన్న కోపం పోయి ఆమె ద్వారా క్రీస్తును నమ్మి క్రీస్తు

సాక్షిగా జీవిస్తున్నారు.

28.ఆచార్య మాసిలామణి గారు, పిర�ాపురం :

మంచి ప్రైస్తవ కుటుంబంలో జన్మించారు. కర్నాటక ప్రాంతీయులు. అపగ కులంలో

జన్మించారు. రకనేడియన్ బాప్టిస్టు సంఘంలో పని చేసారు. తల్లిదండ్రులు

ఉపాధ్యాయులు బాల్యం నుండే చిన్నగా కవితలు పవాసే అలవాటుండేది. బైబిలు

కోర్సులు ఉన్నత విద్యనబభ్యసించారు. భార్య విమలను వివాహమాడారు. మంచి

రచయితగా గీతాలు పవాయు నేరుపతో ప్రపంచ పపఖ్యాతి గడించారు. వారు

తెలియని వారు లేరు. కారణజన్ముడై క్రీస్తును ప్రేమంచారు.

29.శ్రీమతి రక. బయాలా గారు : 8072350482, 70955323323

అనయరాలిగా నుండగా ఆమె పేరు దురాగదేవి. ప్రైస్తవులు నిర్వాహించే సాకలులో

నుండి వారు పాడే పాటలు బైబిలు వాక్యాలు నేరచుకొని వారితో ఆరాధనలపై

యిష్టత చూపేవారు. ఆమె బరత అకాల మరణం వల్ల ఆయన ఉద్యోగం బయాలా

గారికిచ్చారు. యిద్దరు ఆడ్రిల్లలు విద్యావంతులయయారు. ఎన్నో కష్టాలు

ఉద్యోగంలో ఎదురొకని బది�లు సమయంలో భడడ్ల సంరక్షణతో అనేక బాధలు

పడ్డారు. ఆమె తవ్ముడు అకస్మాత్తుగా మరణించగా ఆయన భార్యతో కలిసి

ప్రార్థించి అద్భుత దీవెనలు పొంది స్థిరపడగా పెద్ద కుమారెత భర్త సేవలో

నుండగా సహకరిస్తున్నారు.

30.శ్రీమతి శారానాకగశవారి, నర్సాపూర్ / కాశ్మీర్ :

డాక్టు శారాగారి తల్లి ఉత్తమ ఇల్లాలు. దయ గలది. ఆధ్యాత్మిక విలువలతో

శారాను పెంచారు. దాతృత్వం గలది. ఆమె డాక్టు చదివి పేలకు సేవ

చేయదలచేది. స్నేహితుల సలహా మేరకు క్రీస్తును నమ్మి అంకితభావంతో వైద్య

వృత్తిలో అలుపెరుగక అవివాహితగా నంటా కాశ్మీరులో స్థిరపడి మంచిగా

నర్సులకు తర్బీుతునిస్తూ అవార్డులు పొంది ఉత్తమ డాకటరుగా ప్రభుని సేవిస్తున్నారు.

31.

శ్రీమతి ఎేసతర్ �జక� గారు, గుజరాత్ / విజయవాడ :

విజయవాడ ప్రాంతంలో నామకార్థ కుటుంబములో జన్మించింది. తమళుల

భాష మాట్లాడే కుటుంబము. హెాపబోను సంఘమునకు స్నేహితులు పరిచయము

చేయగా కుటుంబమంతా ఆ మందిరానికి అలవాటయయారు. క్రీస్తులో రక్షణ

స్థిరత పొంది ఆత్మీయంగా బలపడ్డారు. ఒకసారి పదవ తరగతి పెఫయిల్ అయింది

కాని ప్రభువు దయతో నర్సింగ్ పూర్తి చేసిన తర్వాత గుజరాత్లో మషనెరీగా

వెళ్ళింది. దష్ట శకుతల ప్రభావము, రోగాలమయం గల ప్రజల మద్య నిస్వార్థ

సేవా చేస్తూ విశ్వాసి భర్తతో గణనీయ సేవ చేస్తుంది.

32.పబదర్ శ్రీధర్ గారు, గుజరాత్ / ఆంధ్రప్రదేశ్ :

హిందువులుగా నున్న వీరంతా క్రీస్తు సువార్త విని క్రీస్తును నవ్మారు. ఉద్యోగము

చేస్తూ రక్షణ బాపీతస్మము తర్వాత సమీప ప్రాంతాలలో తోటి విశ్వాసులతో

సువార్త బోధ చేస్తూ క్రీస్తులో ఆనందించేవాడు. మత మార్పిడి నేరంతో ఆయనను

బాధించేవారు. అసహానాలన్ని ఎదురొకని నమ్మకంగా క్రీస్తు సువార్తలో

�నమయేయవారు. యిర్మీయా వలై విల్రించు ప్రవక్తగా క్రీస్తు సేవలో తృప్తిని

పొందుచూ అనేకులకు క్రీస్తు ప్రేమ పరిచయం చేస్తూ నమ్మకంగా సేవ

కొనసాగిస్తున్నారు.

33.శ్రీ గాపభయేలు గారు, రాజమండ్రి : 9931647515

ఆంపధ ప్రదేశ్లో కుపగామంలో జన్మించాడు. మతనిష్ట గల కుటుంబంలో

జన్మించాడు. స్నేహితుల ద్వారా క్రీస్తు సువార్త విని భక్తిగా క్రీస్తును నమ్మి

బాపీతస్మం తీసుకొని క్రీస్తును ప్రకటించే ఆశ కలిగ ఉండేవాడు. ఎవరైనా సేవ

చేయువేళ్ సహకరించేవాడు. అనేక భక్తుల జీవితముల గార్చి చదివే వాడు.

వారి ప్రభావం వల్ల మషనెరీగా ఉండాలని ఆశించాడు. దేవుడిచ్చిన దర్శనంలో

చూపిన పసీతని పెండ్లాడాడు. ప్రాంతము కూడా తెలిపి నడిపించిన క్రీస్తును నమ్మి

లైక్చిరరుగా అందరి మన్ననలతో సేవ చేస్తూ దేవుని పిలుపు మేరకు సంపూరణ

సేవలో పశమలు భరించారు. సిలువనెతతుకొని సేవ కొనసాగిస్తూ సేవలో

ఆనందిస్తున్నారు.

34.డాకటర్ రమ గారు, కేరళ్ / విజయవాడ :

అపగకులంలో రమ జన్మించారు. పూజారుల వంశంలో జన్మించారు. నాసితక

భావాలు నేరచుకున్నారు. 18 పురాణాలన్నీ చదివేసారు. నిజ దేవుళ్ళను

కనుకోకవాలని తపనగా ఉండేది. క్రీస్తు దర్శనము కలిగంది. క్రీస్తు మాట్లాడారు.

ఆనందంతో తల్లిదండ్రులకు తెల్పాడు. క్రీస్తులో రక్షణ బాపీతస్మం ద్వారా నమ్మకంగా

సేవలో �నమయయాడు. క్రీస్తు వ్యతిరకులు పెట్టు బాధలన్ని ఎదురొకని పేల

సంకేషమ్రంై ఎన్నో పధకాల ద్వారా ఆయా కూటాల్లో క్రీస్తు ప్రేమను కనపర్చి

ఆత్మల జాలరిగా సేవిస్తున్నారు.

35.శ్రీ ఆనంద్ పపరభుదాస్ గారు, జబల్పూర్ :

కేరళ్ ప్రాంతమునకు చెందిన అపగ జాతిలో పూజారుల కుటుంబంలో

జన్మించారు. ప్రైస్తవులను ముస్లింలను కొట్టి హింసించేవారము. అతని తల్లి

గర్బుములో చాల వేదన చెందారు. ఒక ప్రైస్తవ పసీత పాలిచ్చి పబతికించింది.

నాన్నగారు పతాకగవారు. ఆసపత్రిలో క్రీస్తు బోధలు .... నాన్నగారు ప్రభువును

నవ్మారు. ప్రార్థన రాని ఆనంద్ ప్రార్థన నేరచుకొని ప్రార్థించి క్రీస్తును నమ్మి

సాక్షిగా మారారు.

36.శ్రీమతి యోజనారెడిడ్ గారు, గుంటూరు / బైంగుళూరు :

హిందా కుటుంబములో జన్మించింది. చర్చిలో స్నేహితులతో వెళ్ళగా కవాయిరు

లీడరుగా నుండవున్నారు. ప్రవచనం ద్వారా ఆమెకు లండనులో గొప్ప భర్త

లభిస్తాడని చెప్పారు. నేడు క్రీస్తును నమ్మి ఎవాంజిలిస్టుగా ప్రభువు కొరకు

జీవిస్తున్నారు. అమెరికాలో ఆమె దేవుడు చూపిన భర్తను కనగొన్నారు. రెండు

కుటుంబాల సమ్మతితో వివాహం జరిగింది. అద్భుత సేవ అద్భుత సాక్ష్యము

ద్వారా క్రీస్తు వీరిద్దరి జీవితాల ద్వారా ఘనంగా ప్రభువును మహిమపరచుచున్నారు.

37.

శ్రీమతి దానమ్మ గారు, కంచుమపరు : 9701138935

సామాన్య కుటుంబంలో జన్మించారు. విగ్రహాలు పూజించేవారు. క్రీస్తు ఎడల

యిష్టత లేదు. పేద కుటుంబీకులుగ జీవిస్తున్నారు. భర్త బలహీనతతో పసైమన్గారు

ప్రార్థించగా స్వస్థత పొందలేదు గాని క్రీస్తును నవ్మారు. ఆయన మాటలు

ప్రేమ సువార్త ఆకర్షించాయి. చాల అనారోగ్యము కష్టాలు ఎదురైనాయి. ప్రార్థన

చేసికొని రక్షణ బాపీతస్మము ద్వారా యింటివారంతా దేవుని నమ్మి }రురా తిరిగి

సువార్త సహా ఆత్మజాలరిగ వరాలలో ....నున్నారు.

38.శ్రీమతి సుజాత అల్లు గారు, కాకినాడ : 9010446420

విగ్రహారాధన చేసే సుజాతగారు వీరబభపదుడినా ఆరాధించేవారు. ఆమె

తల్లిదండ్రులు యింటి దగ్గర ప్రైస్తవులు చెప్పిన సువార్త, కుషుటవారు రోడడుపై

పాడు పాటల ద్వారా క్రీస్తును యిష్టపడి ప్రైస్తవులయయారు. అత్తగారు కూడా

క్రీస్తునే నవ్మారు. ఆమెకు క్రీస్తు యిష్టం లేదు గాని అత్తగారి ప్రార్థన సహనం,

భర్త ప్రేమ భక్తి వల్ల క్రీస్తును నమ్మి రక్షణ బాపీతస్మము పొంది యింటివారంతా

క్రీస్తు అనుచరులుగా నేడు ఆనందంతో జీవిస్తున్నారు. దేవునికే మహిమ కలుగ

గాక.

39.శ్రీ మధుబాబు గారు, టైస్టవెానీ టి.వి. : 9010446420

విగ్రహారాధన కుటుంబంలోనే జన్మించారు. ఆయన తంపడి కాళ్ళు నడవలేని

స్థితికి చేరాయి. ఎందరో దేవుళ్ళను ఆపశయించారు. అమ్మ క్రీస్తును ఆపశయించి

స్వస్థత నొంది చెడు స్నేహాలు చేరాయి. ఒకసారి చర్చికి వెళ్ళగా గొప్ప శాంతి

లభించింది. క్రీస్తును నవ్మారు. దేవుని స్వరం విను భాగ్యం కలిగంది. అనయల

మధ్య రక్షణ పొంది సాక్ష్యం చెప్పారు. జీవితాలు మార్చుకొని క్రీస్తును

సేవిస్తున్నారు.

40.పబదర్ నాగేశ్వర్రావు గారు, విశాఖపట్నం : 7702290899

నాగేశ్వర్రావు గారు నాలగవ సేటజీ కేన్సరు నుండి అద్భుత స్వస్థత గార్చి

వివరించారు. బాల్యంలో పపమాదాల నుండి అద్భుత రక్షణ లభించింది. క్రీస్తును

నమ్మి క్రీస్తు రక్తము శక్తి గలదని అనే పదాన్ని ఉచ్చరించి అద్భుత స్వస్థత

పొందారు. దర్శనాల ద్వారా క్రీస్తు మాట్లాడేవారు. సణుగులు లేకుండా క్రీస్తును

వెంబడించి,ఆ పశయించి గొప్ప దీవెన పొందారు.

41.పబదర్ వెంకట వరపపసాద్ గారు, ప.గో. జిల్లా :

బాల్యములో భక్తితో అన్య దేవతలను పూజించేవారు. నాన్నగారి కోపం ఎకుకవగుట

వల్ల చాల బాధలు భరించారు. క్రీస్తును తెలిసికొన్న తర్వాత దేవుని స్వరం

విన్నారు. క్రీస్తును నమ్మినందున యింట్లో చాల వ్యతిరకత అనుభవించారు.

సేవ చేయాలన్న ప్రభువు పిలుపుకు లోబడ్డారు. సత్యాన్వేషణలో గాయాలు

పొంది రక్షణనిచ్చిన క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నారు.

42.పబదర్ ముర[ గారు, హైదరాబాద్ :

ఆర్థిక ఇబ్బందులలో జీవించారు. ఎవ్. ఎ. చదివి పపైవేట్లు చెప్పేవారు.

అన్యాచారాలు పాటించినను ప్రైస్తవ స్నేహితుల పరిచయంతో క్రీస్తును నవ్మారు.

భార్య వ్యతిరకించి మరణించాలని స్వకీయుల బాధలు బాదించిననా క్రీస్తు

ప్రేమ ఆదరించి నిలబైట్టింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా క్రీస్తును సంఘాన్ని

వదులుకోలేదు. క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తున్నారు.

43.శ్రీమతి బయాలమ్మ గారు, : 9848623863

బయాలమ్మ గారు హిందా మతములో నుండగా సంతానము లేక అవమానాలు

పడగా ఏడ్చిన రోజుల్లో క్రీస్తును దర్శించి అభయమిచ్చి భడడ్లనిచ్చారు. నింద

తొలిగిందని కుమారుడు సతీష్గా]్న సేవకు సమర్పించారు. విలువైన సేవలలో

సాక్ష్యాలు సేకరించి యాటయాబు పరిచర్య సంఘ సేవలో లీనమై క్రీస్తును

ఘనపరచుచున్నారు.

44.పబదర్ జాన్పాల్ గారు, ఖమ్మం : 7672001887

చిలక్ జోస్యము చెప్పు జాతికి చెందినవారం. ఈ జాతివారు }రికి ఆవల

గుడిపసలలో నివసించేవారు. దేవుడంటే యిష్టత లేనివారు. పతాగుడు

అలవాటయింది. తాత కూడా సోదె చెప్పుట మోసాలు చేయుట పరిపాటి.

తాత ప్రోత్సాహంతో మందు మాని బాగుపడాలంటే చర్చికి వెళాిలన్నారు.

అక్కడ ప్రవచనాత్మకంగా దేవుడు ప్రేమస్తున్నాడని మాట వచ్చింది. రక్షణ పొంది

బాపీతస్మము తీసికొనగా అద్భుతాలు క్రీస్తు చూపించారు. క్రీస్తుకు సాక్షిగా

జీవిస్తున్నారు.

45.పబదర్ అపబహాము గారు, నర్సిపట్నం :

క్రీస్తు తెలియని రోజుల్లో వెంకటరామ కోటేశ్వర్రావు బాల్యంలో హిందా వేదాలతో

పాటు గిడియన్ బైబిలులో మత్తయి 5వ అధ్యాయం చదివారు. ఆయన పెద్దమ్మ

క్రీస్తును నవ్మారు. ఆమెతో ప్రార్థించుకొనుటకు వచ్చిన వారిని నిరుత్సాహాపరచి

స్వంత జోస్యం చెప్పేవారు. రోడడుపై స�ంబభంపై శాంత్రాముగారు దైవవాక్యం

వ్రాసి యండగా చదివారు. యోహాను 14:6 నేనే మారగం, సత్యం, జీవమన్న

మాట ద్వారా బైబిలులో ఏమున్నదో తెలిసికోదలిచారు. అనారోగ్యం రాగా

భార్యను ఆయనను క్రీస్తు రక్షించారు. క్రీస్తు సజీవుడని నమ్మి వెంబడించి

సేవిస్తున్నారు.

46.పబదర్ మోహన్ రెడిడ్ గారు, హైదరాబాద్ :

తిరునలేవాలిలో జన్మించారు. చిన్న పగామంలో జీవిస్తూ జాతకాలు పవాసే స్వకీయుల

మధ్య జీవించారు. నదిలో ఆయన తల్లి పతోయగా దేవుడే రక్షించారు. ఆర్థిక

యిబ్బందులుండేవి. ఎవరా ఆదుకోలేదు. బాధలలో క్రీస్తును ఆపశయించారు.

తల్లి విశ్వాసిగా తోడుండేది. భక్తి గల భార్య లభించింది. ఆమె యాజకుల

వంశీయురాలు. ఆయన వివిధ ఉద్యోగాల్లో అద్భుత సహాయము అందుకొని

అంచలంచెలుగా ఎదిగి ఎంతోమందికి ఎన్నోరీతిగా ఆదుకొని సహాయపడతున్నారు.

క్రీసేత దేవుడని పపకటిస్తున్నారు.

47.శ్రీమతి అంజమ్మ గారు, వై విట్నెస్ టి.వి. : 9010446420

అంజమ్మగారు అపగకులంలోనే జన్మించారు. వేదాలన్ని వివరంగా చదివారు.

పాటలు రాములవారిపై పాడగా అందరూ వెుచ్చుకొనేవారు. తల్లి మరణం

తర్వాత పెద్ద కుమార్తెగా బాధ్యతలు చేపటాటరు. కుమారెత క్రీస్తును నమ్మింది.

ఆమెను బట్టి క్రీస్తు గార్చి తెలిసికొన్నారు. ఆత్మ విలువ పగహించి మందిరమునకు

వెళ్ళగా సజీవ క్రీస్తును నమ్మింది. కుమార్తె అనారోగ్యంను దేవుడే స్వస్థపర్చి

వివాహము జరిపించారు. అన్యజనుల మద్య గొప్ప సాక్ష్యము చెప్పుచూ క్రీస్తును

గార్చి సువార్త బోధిస్తూ ఘనపరచుచున్నారు.

48.పాస్టర్ ప్రభు కుమార్ గారు, విశాఖపట్నం : 9059640708, 94930016196

క్రీస్తు తెలియని రోజులలో వీరాంజనేయులు. మాడిడ విశ్వాసులుగా పితరులు

జీవించారు. తాతకు మంపతశకుతలైన్నో ఉండేవి. తలక్రిందులుగా నిలచి తపససు

చేసేవారు. బావిలో అరటి ఆకుప� వుండి మునికగవారు కారట. హారికథలు

చెప్పేవారు. ప్రభు కుమార్ అక్క క్రీస్తును నమ్మి యింటి వారిరకై ప్రార్థించింది.

తాతను సజీవ సమాధి చేసారు. అంటే గృహంలో క్రీస్తు రక్షణనిచ్చి గొప్ప

సేవకులుగా పపకటించువారిగా క్రీస్తు మార్చారు.

49.

పబదర్ సురశ్గారు, మంగళ్గిరి : 8072350482

పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి అనే పగామంలో బాల్యం గడిపారు.

ప్రైస్తవులను అసహ్యించుకొని విమర్శించేవారు. పని చేసే స్థలంలో కొందరు

క్రీసేత నిజమైన దేవుడని సువార్త బోధించగా క్రీస్తును నమ్మాను. తువ్ముల బాధతో

అతని భార్య బాధ పేది. చర్చికి వెళ్ళి ప్రార్థించగా అద్భుత స్వస్థత లభించింది.

క్రీస్తును నమ్మి సాక్షిగా మారి దేవుని సేవిస్తున్నారు.

50.పాస్టర్ ఎలీషా గారు, విశాఖపట్నం : 9391087457

బాల్యంలో విపరీతమైన పూజలు మాడినమ్మకాలతో నడిపారు. చదువుపై ఆసక్తి

లేక పడామా కంపెనీలో చేరి కాలము వృధా చేసి, చెడు అలవాట్లకు లోనయయారు.

పబాహ్మాణ/డనని నటించి పూజారి పంచె కటాటరు. ఆయన అన్నయ్య క్రీస్తును

నమ్మి దేవుని సేవ చేస్తూ తవ్ముడిని నవ్ముకోమని హెచ్చరించగా దైవజనులను

చేరి రక్షణ పొంది, క్రీస్తు ప్రేమ గుర్తించి సేవలోనున్నారు.

Photograph from page 19 of Prabhu Keesthu Siluva Saakshulu
పేజీ 19

1. క్రీస్తు కొరకు బ్రతకుటలో గల గొప్ప ఆదిక్యత్రై నా జీవితాన్ని

↑ పైకి / Back to top