Chapter 9 of 16

సాక్ష్యాలు 22–23

మార్క కాహిల్

129సాక్తి

ఈ బాధావలయ ప్రపంచంలో, నీవిచ్చే సంతోషం ఒక గిఫ్ట !

ఈ బీద ప్రపంచంలో, నీ చిరునవువా సంపద ఒక గిఫ్ట !

ఈ ద్వేషపూరిత ప్రపంచంలో, నీ ప్రేమ ఒక గిఫ్ట !

ఈ నిరాశా లోకంలో, నీ నమ్మకమే ఒక గిఫ్ట!

భయపడే వారికి, నీ స్పర్శ ఒక గిఫ్ట!

పై గిపఫ్టలన్నీ ఖరీదు లేనివని తెలసుకోవడమే భగవంతుడు నీకిచ్చిన పెద్ద గిఫ్ట!

1.నిరాశావాది గులాబీకి క్రింద ముల్లు ఉన్నందుకు విచారిస్తాడు,

పైన లేనందుకు ఆశావాది ఆనందిస్తాడు.

ఎంత ఘోరం!

డాకటర్ దగ్గరకు ఒక పాత రోగి వచ్చి దీనంగా కూరచున్నాడు. ఆ రోగిని చూసి ఆ

డాక్ట్గారు దీనంగా ఇలా అన్నాడు.

డాకటర్: ""చూడయయా, నేను నీకు మొదటగా చెడడ్వార్త చెపపమంటావా? దుర్వార్త

చెపపమంటావా?"

రోగి: ""రెండింటిలో ఏదైతేనేం, ఏదో ఒకటి చెప్పండి."

డాకటర్: (జాలిగా) ""నువువా 24 గంటలు మాత్రమే బ్రతకుతావ్!"

రోగి: (అదిరిపడి) ""ఆ...... ఇంతకన్నా దుర్వార్త ఇంకేముంటుంది"

(గొల్లుమన్నాడు)

డాకటర్: ""ఆ దుర్వార్త ఏమటంటే .... ఈ విషయం నేను నిన్న చెప్పడం మర్చిపోయాను"

రోగి: "ఆ........హా"

దుర్వార్త చెపపకపోవడమే ఇంత ఘోరవైతే,

మరి సువార్త చెపపకపోవడం మరి ఇం్రంత ఘోరం!

"ఆత్మ విమర్శ"

- మనలో మనం చాసుకునేది.

"వ్యక్తిత్వం"

- మనలో బయటివారు చూసేది.

"గౌరవం"

- అవతలివారు మనకిచ్చేది.

వీటన్నిటికీ పునాది ""గుణం" మనలో ఉన్నది. - ర�ాగార్

మాడిడబభక్తి

ఒకావిడ చేతులు జోడించి కన్నులు మాసుకొని మేరీమాతను ప్రార్థించసాగింది.

దానిని ప్రార్థన అని కూడా చెప్పడానికి లేదు. ""నాకు అది కావాలి, ఇది కావాలి" అని

పరలోకములో విశ్వాసి చేయలేని పని

130

దేవునికి తన జాభతాల పటాటను సమర్పిస్తున్నట్లే ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన వైరకలాంజిలో

ఆ పసీతని కగలిచేయడానికి చాటన నిలచుని ""నేను జీజస్ ని మాట్లాడుతున్నాను. బభకుతరాలా,

నీ భక్తికి వెుచ్చితిని, నీకేమ కావాలో కోరుకో" అన్నాడు. అప్పుడావెు ""}రుకోండి జీ�స్,

నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను. మధ్యలో అడడురాకండి" అన్నదట. ప్రార్థన చేశామంటే

చేశాము అనేదానికి ఈ జరిగిన కథే గొప్ప ఉదాహరణ. ఏకాగ్రత లేని ప్రార్థన నీటి

}టలా భ్ర�వింపజేసే ఎండమావిలాంటిది..... పఘలితం...

ఆశించడం కన్నా... అర్పించుకోవడం మన్న

}రి బాట వెంబడి ఇంటింటికి భచ్చివెుతతుతా బయలుకరరాను. మరుమట్లు

గొలిేప సవాప్నంవలై దారంగా నీ బంగారు ర్థం కనిపించింది. ఈ రాజాదిరాజైవరా అని

ఆశ్చర్యపడాను.

నా ఆశలు అతిశయించాను. నా దరిద్దం తీసిపోయిందనుకున్నాను. అడకుకండానే

భికషం పెడతారీ, దువ్ములో అన్నివైపులా ధనం వెదజల్లుతారనీ ఎదురుచూస్తూ నిలుచున్నాను.

నేనున్న చోటనే నీ ర్థం ఆగింది. నీ చూపు నాపైన నిలిచింది. చిరునవువాతో

ర్థం దిగివచ్చి నన్ను సమీపించావు. ఇంకేం, ఈనాటికి నా భాగ్యం పండిందనుకున్నాను.

నువువా తటాలన నీ కుడిచెయియ చాచి, ""నాకేమస్తావు?" అని అడిగావు.

యాచకుడి నుంచి యాచించడానికి చెరుయ చాచే నా ప్రభువు పరిహాసాన్ని

ఏమనను? గాభరాపడి, ఏమీ తోచక నా జోలి నుంచి ఓ మరీ చిన్న వడ్లగింజను మెల్లగా

తీసి నీకిచ్చాను. రాత్రి ఇంటికి పోయి నేలమీద నా సంచిని దులిపినప్పుడు, మరీ చిన్నదైన

ఓ బంగారు గింజ వడ్లకుపపలో కనబడింది.

అప్పుడు నా ఆశ్చర్యం ఏమని చెప్పను? దీనంగా ఏడ్చాను. నా సరవాసవామా

నీకర్పించుకునే బుద్ధి నాకు కలిగింది కాదే అని!

ఇవి మీ ప్రశ్నలా?

అయితే ఇవిగో బైబిలు జవాబులు

దేవుడున్నాడా?

- ఆది 1:1— కీర్తన 19:1— యోహాను 1:1

నా గురించి ఆయనకు అంతా తెలుసా?

- హెబ్రీ 4:13— లాకా 18:15

నేను పాపినా?

- రోమా 3:23— 3:11

దేవుడు పాపానికి శిక్ష విదిస్తాడా

- రోమా 6:23— హెబ్రీ 3:11

మార్క కాహిల్

131

నేను నశించిపోతానా?

- 2 పేతురు 3:9— యోహాను 3:16

నేను దేవునికి లెక్క అపపగించాలా?

- రోమా 14:12— 2:1-5

నేను ఎలా తప్పించుకోగలను?

- అపొ.కా. 16:31— యోహాను 3:16

దేవుడా నాకు పరిణితిని ప్రసాదించు

చేసిన చిన్న తప్పు ఒప్పుకుంటా

నా కుమారుడు నా దగ్గర చెంపలేసుకున్నాడు

""ఇం్రపపుడా ఇలా చెయ్యను

నన్ను నీలా పరిపూరుణడిని చెరుయ" అని

ఆ రాత్రి నేను దేవుడిని వేడుకున్నాను

""నా కొడుకులా నన్ను

నిజాయితీపరుడ్ని చెరుయ" అని.

ఎకుకవ బ్రతకకు - చావు రావచ్చు

""ఎకుకవ చూడకు - గ్రుడిడ్వాడివి కావొచ్చు

ఎకుకవ చదవకు - పిచ్చివాడివి కావొచ్చు

ఎకుకవ నడవకు - పడిపోవచ్చు

ఎకుకవ పనిచెయ్యకు - అలసట రావొచ్చు"

ఇలా అనుకొనే నిరాశ్వాది ఇదికూడా అనుకుంటాడు.

""ఎకుకవ బ్రతకకు - చావు రావొచ్చు."

నేను పరలోక ప్రార్థన చేయగలనా?

నేనొక సంకుచిత పెటైటలో జీవిస్తూ నా స్వంత వారిరకై పరలోకంలో ప్రత్యేక స్థానం

కేటాయించబడింది అని నేను తలసేత ""మా" అని నేను చెప్పలేను.

నా అనుదిన జీవితంలో నా సంబంధ బాంధవ్యాన్ని చూపకపోతే ""తండ్రి" అని నేను

అనలేను.

బూ సంబంధమైన వాటితో ఆ్రకమంచబడి పరలోకంలో ఏ ధనం కూరచుకోకపోతే

""పరలోకమందున్న" అని అనలేను.

నేనాయన నామమున పిలువబడి పరిశుద్ధంగా లేకపోతే ""నీ నామము పరిశుద్ధ పరచబడును

గాక" అని నేననలేను.

నేను స్ణుగుతా ఆయన చితాతనికి అవిధేయుడనై ప్శ్నసతూంటా ""నీ చిత్తము జరుగును

గాక" అని పలకలేను.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

132

ఇక్కడ ఆయన సేవ్రై అంకితం చేసుకోవటానికి సిద�పడకపోతే ""పరలోకంలో నెరవేర్చునట్లు

బూమపై నెరవేరును గాక" అని అనలేను.

నా గత అనుభవంపై జీవిస్తుంటే ""మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము"

అని నేననలేను.

నా హృదయంలో ఎవరిరకైనా వ్యతిరకంగా ద్వేషం దాచుకుంటే ""మా బుణసతులను మేము

కషవించినట్లు మా బుణములను క్షమించుము" అని ఉచ్చురించలేను.

నేనొక శోదింపబడు స్థలములో ఉదే�శపూర్వాకంగా ఉంటా ""శోధనలోనికి పోనియ్యక"

అని అనలేను.

ప్రార�నాయుధములతో ఆత్మీయ పోరాటము పోరాడుటకు నేను సిద�పడని యెడల ""కీడు

నుండి తప్పించుము" అని నేననలేను.

మనుష్యులు ఏమ అనుకుంటారో అని నేను భయపడిన యెడల ""శక్తి నీది" అని అనలేను.

నా కొరకే నేను మహిమ వెదకినచో ""మహిమ నీది" అని నేననలేను.

కాలముతో పరిమతమైనవిగా నా భావములంటే ""నిరంతరము నీవైయున్నవి" అని

పలకలేను.

యథార�ముగా ఈ ప్రార్థనకు సమసతము వెచ్చించాలి అని ఎరిగి పరిస్థితులైవైనా అని

నేను జోడించకపోతే ""ఆమెన్" అంటా ముగింపలేను.

సంతోషం కూడా శ్రమ నుండే వెుల్రతతుతుంది.

మనలో చాలా మందికి }టీ పరిచయమే. అక్కడకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక

బోర్డు సావాగతిస్తుంది. అది ఇలా ఉంటుంది.

""మీరు ఇంత అందమైన ప్రకృతిని కొండల మీద పచ్చగా పరచుకున్న చెట్లనీ

చూడగలుగుతున్నారంటే దానికి కారణం జోసఫ్ థామస్".

ఈ జోసఫ్ థామస్ అనే వ్యక్తి ఒకప్పుడు నీలగిరి కొండల నిండా దాదాపు

పదివేల వెుక్కలను ఒక్కడే నాటాడట. ఇరవై సం��ల తర్వాత అవన్నీ వృకషాలై ప్రస్తుతం

మనం చూస్తున్న }టీగా మారిందట.

ఆ రోజుల్లో అందరూ అతడిని వయాడ్ థామస్ అనేవారట. అతడు వయాడ్

థామస్ నిజమే. చెట్లకు నీళ్ళు పెడుతా అతడు చుటుట ప్రక్కల వాళ్ళకు క్రీస్తు సువార్తను

మార్క కాహిల్

133

సమయం దొరికినపుడల్లా ప్రకటించేవాడట. ఇప్పుడు }టీ అందమైన ప్రాంతమే

కాదనేదెవరు. �తే ప్రతి దానికి వెల చెల్లించాలి మరి....

సాతాను సాక్తి

""కంగారు పడకు - తొందరలేదు"!

సాతాను తన శిష�్య*్న పిలిచి ""లోకం అంతా మన ""పాపం పారీటకే" వచ్చే

మారగం ఆలోచించండి అని చెప్పింది.

అప్పుడు ఒకడు, ""నన్ను పంపించు. నేను వెళ్ళి దేవుడు లేడు అని చెప్తా"

అన్నాడు. అది విని ""నువువా ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు, దేవుడు వున్నాడని వారికి

ముందే తెలసు" అంది సాతాను.మరొకడు లేచి, ""నన్ను పంపించు. నేను వెళ్ళి నరకం

లేదని చెప్తా!" అన్నాడు. సాతాను ""లాభం లేదు ఇప్పటికే చాలా మంది వారికి వార

నరకాన్ని తయారు చేసుకున్నారు. అది వున్నదని వారికి తెలసు అన్నది.

అప్పుడు మాడోవాడు లేచి ""నన్ను పంపించు నేను వెళ్ళి ""కంగారు పొద్దు -

తొందరలేదు" అని చెప్తా"! అన్నాడు.

ఇది దయయానికి చాలా నచ్చి శ�భాష్! వెళ్ళు అంది. అంతే ఆ రోజు నుండి ఈ

రోజు వరకూ అది తన బాస్ ఆజ్ఞ పాటిస్తూనే ఉంది.

అందుకే రక్షణ పొందాలంటే నిర్లక్ష్యం చేస్తున్నారా? నేసతమా! నేడే రక్షణ దినము.

యేసును చేరుటకు తవారపడు.

ప్రార్థన శక్తి (లిభయూలో)

దేవుడు లేడు దయ్యము లేదు అంటా నాసితకవాదాన్ని నర్నరాల జీరిణంచుకున్న

దేశం లిభయూ. ఈ దేశపు అధినేత కర్నల్ గడాపఫి ప్రైస్తవ్యం ఆ దేశంలో వుండకూడదు

అనే రీతిలో దేవుని సంఘానికి వ్యతిరకంగా ప్రవర్తించిన ఒక నాయకుడు. బహిరంగ

ప్రదేశాల్లో ప్రార్థన చేసుకునే అవకాశం లేక దేవుని బిడ్డలు తల్లడిల్లి పోయేవారు. అమెరికా

కూడా ఈ వ్యక్తిని ఏమీ చేయలేకపోయింది. దేవుని బిడ్డలు పట్టుదలగా ప్రార్థనలు చేయటం

మొదలు పెటాటరు. వారు చేసిన ప్రార్థనలు ఏ స్థాయికి వెళాియుంటే ఇప్పుడు ఆ దేశంలో

బైబిలు చూడగానే ప్రజలు ఎంతో గౌరవభావంతో దానిని సీవాకరిస్తారు. కన్నీటి ప్రార్థన ఆ

దేశపు పరిస్థితిని తలక్రిందులు చేసింది. ఆ దేశపు అధినేత మనసును దేవుడు మార్చాడు.

ఇప్పుడు ప్రైస్తవ అనకూల దేశంగా ప్రపంచ పటంలో పరిగణించబడుతుంది.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

134

కృతజ్ఞత

అతను అమెరికా పసైన్యంలో పనిచేస్తున్న పెద్ద అధికారి. ఎన్నో పదవులను

నిర్వాహించిన అతనికి ఎన్నో పతాకాలు వచ్చాయి. నడి సముద్రంలో నిలిచిన అమెరికా

యుద�న�క నుండి యుద్ధ విమానంలో బయలుదేరాడు. వియత్నాంపై యుద్ధం చేస్తున్న

సమయంలో శ్రతువరగం వైపు నుండి ఒక గండు వచ్చి ఆయన ఎకికన విమానాన్ని

తలక్రిందులు చేసాగింది. ప్రాణం రక్షించుకోవడానికి పారాచాట్తో క్రిందకు దిగి బ్రతికి

బయటపడ్డాడు.

ఇది జరిగిన రెండు సంవత్సరాల తరువాత ఆ అధికారి తన భార్యతో హె�టల్కు

వచ్చాడు. ఇంతలో అపరిచిత ఒక వ్యక్తి వచ్చి "భాగున్నారా" అని అడిగాడు.

బాగున్నానన్నాడు. అదికారి ఇంతకీ మీరెవరని ప్రశ్నించాడు. ఆ అపరిచిత వ్యక్తి ఇలా

చెప్పాడు,. ""నేను పసైన్యంలో పనిచేసే సామాన్య ఉద్యోగిని. ఉండేళ్ళ క్రిందట శ్రతువులు

మీ విమానాన్ని ధ్వంసం చేశారు. ఆ రోజు ఎప్పటి మాదిర మీ విమానంలో పారాచాట్

సరిగాగ ఉందో లేదో అని పరీక్ష చేస్తున్న నాకు అది పాతదై చినిగిపోయి ఉండటం వల్ల

దాని స్థానంలో క్రొత్త పారాచాట్ పెటాటను". అన్నాడు అపరిచితుడు.

శరీరం కంపిస్తుంటే ఆ అధికారి అతణిణ కౌగిలించుకొని ""ధన్యవాదాలు" అన్నాడు.

ఆ అధికారి పేరు జార్జి వాషింగ� టన్. ప్రఖ్యాత అమెరికన్ మాజీ అధ్యక్షుడు.

నవువాతో ప్రారంభిదా�ం...

ప్రతిరోజు అర్థరాత్రి పన్నెండు గంటలకి ఒక దేవదాత మరుస్టి రోజు తాలాకు

తెల్ల కాగితాన్ని మనకిచ్చి వెళ్ళిపోతుంది. ""...మత్రమా ఇరవై నాలుగు గంటల జీవిత

పరిమాళాన్ని దీనికి అదు�! రపు మళ్ళీ వస్తాను" అంటా చిరునవువాతో సాగిపోతుంది.

మనిషిగా పుట్టినందుకు మర జంతువుకూ లేనంత అదృష్టం మనకున్నందుకూ, దాన్ని

ఆసావాదించాలని ఆ దేవదాత ఉద్దేశ్యం.

మరి మనేవేం చేస్తాం? నిస్పృహ కలాన్ని చిరాకు ఇంకులో ముంచి ఆ కాగితం

మీద పిచ్చిగీతలు గీసాతం! చిరునవువా పరిమళాలు అటక మీదకు తోసేసి కోప ద్వేషాలిన

కాగితానికి అదు�తాం. బాధల కవరులో దాన్నిపెట్టి మరుస్టి రోజు ఆ దేవదాతకి

అందించడానికి సిద్ధంగా ఉంటాం! పాపం ఆ దేవదాత అలసిపోదు. ప్రతిరోజు ఆశగా

వస్తూనే ఉంటుంది. కాగితాన్ని ఇస్తూనే ఉంటుంది. కలలు తెస్తూనే ఉంటుంది.

మార్క కాహిల్

135

ఒక ఆనందాన్ని స్పృశించే అనుభవాన్ని అద్ది, చిరునవువా పెదవులతో ఆ కాగితాన్ని

అంటించి ఇచ్చినపుడు సంతోషిస్తుంది.

అలాంటి దినాలు ఎందుకు తగిగపోతున్నాయో కారణాలు వెతకోకవడం మన

బాధ్యత! సంతోషం పావురం లాంటిది. పట్టుకోవాలని పరురగడేత పారిపోతుంది. నీ పని

నీవు ఏకాగ్రతతో చేసుకుపోతంటే వాలి వాచ్చి నీ ప్రక్కన కూరచుంటుంది. బాధలో ఉ

న్నప్పుడు కూడా నవువా. విషాదపూరితవైన నవువా, అసలు నవువానే పూర్తిగా మర్చిపోవడం

కన్నా బావుంటుంది. తన బాధలకి, తన కుటుంబాన్నీ, ప్రధాన మంత్రిని వేలైత్తి చూపేవాడు

ఎన్నటికీ సుఖపడలేడు. మనం ఎపపుడా ఎందుకు నవువాతూ ఉండాలంటే, అది ఏడుపుకన్నా

బావుంటుంది కాబట్టి. నవివానప్పుడు వెహాం అమాయకంగా కనపడుతుంది. కాబట్టి!

"సంతోషం" తన చూపుడు వేలుతో బుగగని నొకికనప్పుడు ఏరపే సొటటని చూడటం కోసమే

దేవుడు మనిషికి చిరునవువాని ఇచ్చివుంటాడు. అది జంతువుల్లో లభ్యం కాని వరం.

అందుకే జంతువులకి రగలుపులుండవు.

పరిశుద్ధ పద విలాసం

ఏడచుటకు, నవువాటకు, దు:�ంచుటకు, నాట్య మాడుటకు.... (ప్రసంగి 3:4)

మెడికల్ పసైన్ అభివృద్ధి యొక్క కథా కమావిషు

ఒక రోగి డాక్టు గారి దగ్గరకు వచ్చి, డాకటరుగారు నాకు చెవి బాగా నొప్పి

చేసింది. దయచేసి నయం చేయండి అంటా వచ్చాడు. దశాబా�ల వెంట శతాబా�లు

చరిత్రలో కనుమరుగవుతున్నాయి. క్రీ.పూ. నుండి క్రీ.శ. దాకా డాకటర్లు చిన్న చెవి నిమిత్తం

తమ దగ్గరకు వచ్చిన రోగిని ఎలా సముదాయిస్తారు. చమతాకర్ శైలిలో వివరిస్తాను.

ఇదంతా ఆహా�దంలో అంతర్లీనంగా దాగివుంటే ఆధ్యాత్మిక అంకురానికే అనే విషయాన్ని

మాత్రం మరువకండి.

క్రీ.పూ. 2000లో :

1. ఇదిగో ఈ చెటుట వేరుని నమలి మంగు. నీ చెవి నొప్పికి ఇది

సాటిలేని సహాయకారి.

క్రీ.పూ. 1000లో :

2. ఆ చెటుట వేరు విషపూరితవైనది, ఈ ప్రార్థనను పరి�ంచు నొప్పి

పటాపంచల�తుంది.

క్రీ.శ. 1850 :

3. పిచ్చోిడా ఆ ప్రార్థన మనిషి కలిపంచుకున్న మానసిక బ్రాంతి. వెుటట

వేదాంతం. ఇదిగో ఈ �షధ సిరప్ను ్రతాగు మరక్షణం నెపిపలేదు. నొపిపలేదు

అంటా ఆనందంతో గంతులు వేస్తావు.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

136

క్రీ.శ. 1940 :

4. ఇదిగో చూడండి మాషాటరు ఆ సిరప్ విషపూరితవైన పాము నానె

నుండి తయారు చేయబడింది. వద్దు దాన్ని మర్చిపో. ఇదిగో ఈ మాత్ర వేసుకో.

క్రీ.శ. 1985 :

5.విస్ట్ మాత్రలకు చింతకాయలు రాలే రోజులు ఏనాడో పోయాయి.

నీ చెవి నెప్పి పోవటానికి అత్యంత అధునాతనవైన, ఆరోగ్యవంతమైన ఈ

యాంటీబయాటిక� �షధాన్ని వేసుకో. కషణాల మీద బాధను అదిగమంచు -

ఆనందించు.

క్రీ.శ. 2000 :

6. ఒరయు పిచ్చోిడా, కృత్రిమ కలిపత యాంటీబయాటిక�ల వల్ల

ప్రయోజనం శూన్యం. ఏదైనా - ఏమైనా - ఎన్నొచ్చినా ప్రకృతి ప్రసాదించిన

�షధాలకు మంచినది మరదీ లేదు. అనుభవంతో చెపుతన్నాను. ఇదిగో ఈ

వనమాలికలను సేవించు సుదీర�ంగా జీవించు. దీరా�యుష్మాన్ భవ.

టిట్ భట్స

1.ప్రతి రో� కనీసం ముగ్గురిని అభినందించు....... ఆనందించు

2.సంవత్సరమంతటిలో ఒక్కసారైనా సార్యోదయాన్ని గమనించు.

3.ఇతరుల పుట్టినరోజులు గురుతపెట్టుకో........

4.కరచాలనం చేసేటప్పుడు గండెను కట్టిపేసే విధంగా గట్టిగా - ఆప్యాయత ఉ

ట్టిపేలా గట్టి కరచాలన మవువా.

5.ఎదుటి వారి కళ్ళల్లోకి కళుిపెట్టి చూస్తూ మాట్లాడు.

6.ఒకటికి పదిసార్లు కృతజ్ఞతాభి వందనాలు చెప్పు.

7.దయచేసి అంటా పలుమార్లు పలుకు - అది యెదుటి వారి హాృదయాలపై అమృతం

చిలుకుతుంది.

8.ఎదుటి వారిని పలకరించటానికి ముందుండు.

9.నీ ఆదాయపు రాబడిని బట్టి జీవించడం నేరచుకో.

10.చ�్రైన కార్లలో తిరుగు, కాని నీ కున్నంతలో మంచి యింటిని స్వంతం చేసుకో.

11.నువువా అంతకు ముదెప్పుడు చదవక పోయినా పేరు గల పుస్తకాలనే కొను.

12.నిన్ను నువువా కషవించుకోవటం తర్వాత యితరులను కషవించటం నేరచుకో.

13.ఎవ్వరినీ బాధపెటటని ముచ్చటగా నవివాంచే మాడు మంచి మాటలు నేరచుకో.

14.ఉన్నత స్థాయికి చేరావని అనుకొన్న తర్వాత మాత్రమే ఉన్నతిని కోరుకో.

15.ఏదో ఒక తరగతిలో విద్యారి�వై యుండు.

16.నిన్ను నువువా ఎలా గౌరవింపబడాలని కోరుకుంటున్నావో అలానే ఎదుటి వారిని

గౌరవించు.

మార్క కాహిల్

137

17.నీ పుట్టిన రోజు నాడు ఒక చెటుటనాటు.

18.క్రొత్త ే్నేహితు*్న కలుపుకో కాని పాత వారిని ప్రేమపాత్రంగా మార్చుకో.

19.విజృంభించే మానసిక స్థితికి గటిగఆ సంకెళ్ళు వేసుకో.

20.కాయకష్టపు గురతులతో ప్రచారం చేసే రైతుల నుండే కూరగాయలను కొను.

21.ప్రతికూల పరిస్థితులలో పసైతం ఉత్తమమైన దానినే సాధించు.

సాక్ష్యం 22. చాచిన చేతిని నిరుత్సాహ పరచవద్దు.

23.నీ బిడ్డలు నీ పక్షపాతం లేని బుద్ధిని, వారి పట్ల నీ ్రశద�ను, నీ వ్యక్తిత్వ సారూప్యాన్ని

వారి జీవితాంతం జ్ఞాపకం చేసుకొనే విధంగా జీవించు.

24.తప్పులను నిర=్మహామాటంగా ఒప్పుకో.

25.నీ పాలి భాగసు�ని సంతోషపెట్టు (ఎట్టి పరిస్థితుల్లోనైనా)

26.వాహానాల రద్దీలో ఇరుకొకనపపపుడు నీ వెనుక వారిని ముందుకు పోనీ.

27.శ్ర�షటవైన దానినే కోరుకో. దానికి మాల్యాన్ని చెల్లించడానికి సిద్ధంగా వుండు.

28.ధైర్యంగా ఉండు. నీవు ధైర్యసు�డవు కాకపోయినపపటికి ధైర్యంగా వున్నట్లు నటించు.

ఎవరు భేదాన్ని గుర్తించరు.

29.ఎపపుడా మంచి ఆరోగ్యమే ఉంటుందని మడిసిపడకు.

30.మతతుపదారా�లతో ఆటలాడవదు�. అవి అలవాటై�న వారితో కూడా పొత్తు పెట్టుకోవద్దు.

31.నీవు ఆర్థికంగా స్థితి మంతుడవే కావచ్చు. కాని నీ పిల్లలను వారి కారు భీమాకు

కావలసిన డబ్బును వార సంపాదించి చెల్లింప నివువా.

32.నీ జీవిత భాగసావామని జాగ్రత్తగా యెంచుకో. ఈ ఒక్క నిరణయం మీదే నీ జీవితంలోని

90 శాతం ఆనందంకాని, దు:ఖం గాని ఆధారపడి ఉంటాయి.

33.గొప్ప ఆలోచనలే ఆలోచించు కాని తకుకవ ఆనందాల్నే మనసులోకి అనుమతించు.

34.ఎవ్వరినీ ఎపపుడా, ఏ రీతిగానైనా మోసగించవద్దు.

35.ఎకువాగా నవువాతూ ఉండు. అది పెద్ద ఖరీదు కూడా ఉండదు. కానీ దాని విలువ

అనుకోని సందరా�ులలో కోట్ల డాలర్లను తెచ్చి పెడుతుంది. ఇది చరిత్ర చెపుతన్న

సత్యం.

36.నాసితకత్వాన్ని నీ జీవితంలో ఏ కోశానా ప్రదర్శంపకు. బైబిల్ను ఇటు మొదలు

పరలోకములో విశ్వాసి చేయలేని పని

138

అటు వరకు (మొదటి నుండి చివరి వరకు) చదవటానికి సంవత్సరానికి ఒక నెల

కేటాయించు.

37.జాగ్రత్తగా విను. అదృషటం ఒక్కసార సున్నితంగా తలుపు తడుతుంది. దురదృష్టం

మాత్రం తరచగా వీరబాదుడు బాదుతానే ఉంటుంది.

38. మీ పిల్లల ఏకాంతాన్ని గౌరవించు. వారి గదుల్లోకి వెళ�ిముందు తలుపు తట్టి

మరీ వెళ్ళు.

39.వసతువుల కొరకు ప్రార్థించకు, జ్ఞానం కొరకు, ధైర్యం కొరకు ప్రార్థించు.

40.ఆలోచనలో గట్టిగా ఉండు, కాని హృదయంలో వెుతతగా ఉండు.

41.సహజంగా జీవించు, కృత్రిమత్వాన్ని నీ జీవిత పరిదిలోకి రానివవాకు.

42.దానధర్మాల కొరకు నీ ఆదాయంలో ఒక ఐదు శాతాన్ని కేటాయించు.

43.నీ సమస్యలతో ఇతరులను ఇబ్బంది పెటటవద్దు.

44.జరిగిన తపపుల్రై దు:�స్తూ కాలాన్ని వ్యర�పరచుకోకు, వాటి నుండి పాఠాలు

నేరచుకో.... ముందుకు సాగిపో.

45.కోపం నుండి దారంగా ఉండు, అది ఎంతో దు:ఖానికి హేాతువు.

వైరాగ్యమా ...... కాదా వేదాంతం!

వేల సంవత్సరాలుగా రకరకాల సిదా�ంతాలతో, మరెన్నో ప్రతిపాదనలతో ముందుకు

దాసుకుపోతుంది మన మానవజాతి. ఒకరు చెప్పింది మరొకరు ఖండిస్తారు. ఒకరు

కాదంది మరొకరు �నంటారు. ఒకరు నిజమన్నది, మరొకరు తప్పు అంటా

తారాపరపడతారు.

ఏది నవ్మాలో ఏది నమ్మకూడదో, ఏది వాస్తవవెా ఏది అవాస్తవవెా తేలచుకోలేని

అయోమయ స్థితిలో కొట్టుమటాటడుతుంది మన మానవజాతి. ప్రపంచ వేదాంత దోరణలను

ఎంతో వింతైన విస్టరీ యీ మానవ హిస్టరీ..........

ఒక్కసారి మనం ఆలోచిసేత

1.తొలి ^్రకు తతవావేతత థె�స్

2.భావవాద పితామహ�డు పితాగ్రస్

3.నిరంతర పరివర్తన వాది హెారాక్లిటస్

4.ప�రభ�తిక తాతివాకుడు పారర్మనిడ�స్

5.బహు సతాతవాదులు : ఎంపిడోక్లిస్, అనగా�గ్రస్

మార్క కాహిల్

6.డెవెుక్ర్టిసీ అణువాదం

7.సోపఫిస్టుల వాద బ్రహె�్మపాసన

8.స్రోకటీస్ ఉజవాల జీవిత గాథద

9.సా�్ర్నిక సావాట్టు, ఆదర్శివాది ేప్లటో

10.సజీవ విజ్ఞాన సర్వస్వం అరిసాటటిల్

11.అపరచారావాకుడు ఎ్రిక్యుర్స్

12.స్థిత ప్ర�్ఞలైన సాటయిక� తాతివాకులు

13.ఆధునిక యుగవైతాళ్ళకుడు బేకన్

14.హాబ్స }హించిన (ప్రా) కృతయుగం

15.తరకం ద్వారా దేవుడిని నిరూపించిన దెకార్త

16.ఉదాతత జీవితం గడిపిన స్పినోజా

17.జగమంతా శక్తి సవారూపంగా దర్శించిన లైభ్నజై

18.అనుబూతి వాది జాన్లక�

19.""జగమే మాయ" భషప్ బైర్క్లీ

20.అతని కంటే ఘనుడు డేవిడ్ హ�్యవ్

21.రొమాంటిక� వాద ప్రవక్త రాసో

22.వోలేటరు రగిలించిన భావ విప్లవజావాల

సాక్ష్యం 23. కాంట్ తారికక విప్లవం

24.జటిలత్వానికి పరాకాష్ట హెారగల్

25.నిరాశావాది షోపెన్ హ�వర్

26.జిగీషావాది నీషే

27.అసితతవావాద పితామహ�డు కీరకగార్డ్

28.కమయానిస్ట ప్రవక్త కార్ల మార్క్స

29.ప్రాగ్మాటిజం ప్రవక్త విలియం జేమ్స్

30.చైతన్య స్రవంతివాది బైరరగసన్

31.అసితతవావాది జీన్పాల్ సార్రత

139

పరలోకములో విశ్వాసి చేయలేని పని

140

దేవుడు ఏమ చేయగలడు

ఆయన చేయలేనింటా ఏమీ లేదు. అనుమానమా! �తే చదవండి. ఏమ

లేకపోయినా ఏదైనా సాదించగలననే ఆత్మవిశావాసం... ఏదైనా సాధించాలనే పట్టుదల ఉ

ంటే నీవు కాళ్ళు కదపలేక ప్రపంచం దగ్గరకు వెళ్ళలేక పోయినా ప్రపంచమే నీ కాళ్ళ

దగ్గరకు వస్తుంది. అని నిరూపించిన మహాశాస్త్రవేతత సీటపెఫన్ విలియం హాకింగ�.

1963లో 21 ఏళ్ళ వయససులో వెుట్లమీద నంచి జారిపడి పోయిన సీటపెఫన్

విలియం హాకింగ�కి ప్రమాదం వలన వెాటార్ నయారాన్ వ్యాదివచ్చి నరాలు

చచ్చుబడిపోయాయి. మరో రెండు మాడు సం��ర లకు మంచి బ్రతకడని చెప్పారు.

ఇప్పుడు హాకింగ� వయససు 72 సం��లు. �న్సీటన్ తర్వాత అంతటి శాస్త్రవేతతగా పేరుపొందిన

హాకింగ� భగ� బ్యాంగ� దియరీ కాలసిదా�ంతం క్రొత్త ఆవిషకరణాలుగా నిలిచాయి.

తీపి జ్ఞాపకాలు

(�గీలిలిశి �లి�ళిజీరిలిరీ)

సుఖం :-

శాంతి స�ఖ్యాన్నిస్తుంది. స�ఖ్యం సావాతిశయాన్నిస్తుంది. సావాతిశయం వానను

పెంచుతుంది. వాన పేరికాన్నిస్తుంది. పేరికం ప్రశాంతతను ప్రసాదిస్తుంది.

(అజ్ఞాత ఆంగ్లకవి కవిత ఆధారంగా)

దికుకలేని సమాధి :-

నా ఒక్కదాని సమాధే దికుకలేని ద�తుందేమో, భావాల కందని

ఆనందాల్లో భాష్కందని కన్నీళ్ళలో జీవితాన్ని కరిగించేసాను. పలుకరించే వారులేని

నేను నా పుట్టిన దినాన్నుంచీ ఒంటరిని. పుట్టినపపట్నించీ, దు:ఖమా, సంతోషమా

రెండింటినీ వ్యక్తం చెయ్యని నేను ప్రేమించే ప్రాణిరకై అలమటిస్తూ, బావురువున్న రోజులైన్నో!

అవన్నీ భావోద్వేగపు పర్వళ�ి.... ఎంతో జాగ్రత్తగా వాటి దారిమళ్ళింపచేశాను. ఇది

ఎపపటిమాటో! రోజులిలా గడిచాయంటే నాకే నమ్మకం కుదరదు.

యవవానపు ఆశలు కరిగిపోయి కలల హారివిల్లు విరిగిపోయాక నశవార శరీరాల్లో

ఉదయించని సత్యాన్ని అనుభవం నాకు నేర్పింది. నీతిలేని బానిసలుగా చైతన్యహారితులుగా

మానవజాతిని ఈసడించుకోవడం కంటే సీవాయుచితాతన్ని శోధించి, నీతి భ్ర�ష్టతను అక్కడే

- ్రఫాపెఫట్

కనుగొని ఆశ్చర్యపోవడమే ఘోరం.

పోరాటం :-

నేను కేవలం జీవితం కోసమే పోరాడుతాననుకోను. జీవితం పోరాడి

రగలుచుకోవాల్సినంత గొప్పది కాకపోవచ్చు. నేను భార్యకోసం సదా పోరాటం సాగించలేను.

ఆవిడ పోరాడి రగలుచుకోదగగ వ్యక్తి కాకపోవచ్చు.

మార్క కాహిల్

141

్రిల్లలకోసం, తోటివారి కోసం పోరాడి రక్తం చిందించటానికి కూడా

నేనిష్టపడకపోవచ్చు.... దినం కోసం మానవుడు పోరాటం సాగిస్తాడు. నేను దానికోసం

కూడా పోరాడకపోవచ్చు. కానీ ఒక్కదాని కోసం మాత్రం శక్తివంచన లేకుండా నిరంతర

- పీలే

పోరాటం సాగిసాత ఓడిపోతున్నాను. ఆ ఒక్కటీ - నా మనశ్శాంతి!

సుఖ దు:ఖాలు :-

""దు:ఖంలో కన్నీటి }టలయేయ నీ నేత్రాల నుండే ఆనంద బాష్పాలు

రాలుతుంటాయు. ఆమేదన అన్నది ఎంత ఆనందంగా చెకకబడితే, నీ జీవన హార్మ్యం

అంత రమ్యంగా మలచబడుతుంది. కుమ్మరి కొలిమలో కాలిన పాత్రలోనే సుధామధువు

నింపబడుతుంది.

ఆనందంతో నోటమాట రానప్పుడు నీ హాృదయాకాశాన్ని పరికించిచాడు. బాధల

మేపఘాలతో కప్పబడిన భావాల నక్షత్రాలు అక్కడే ఉంటాయి. కొద్దిమంది, ఆనందం

ఆమేదన కంటే గొప్పదంటారు. ఆమేదనే ఆనందం కన్నా గొప్పదంటారు మరికొందరు.

సుఖదు:ఖాలు విడదీయలేనివి, ఒకటి నీ సాన్నిధ్యంలో ఉంటే మరొకటి నీ పక్కనే

- ఆంతోని రాభిన్స

నిదరసాతంటుంది.

ఎంత చిత్రం

""నీ చేతి పనియె�ున, నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ద, నకష్రతములను నేను

చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు. నీవు నరపుత్రుని

దర్శించుటకు వాడేపాటివాడు?" (కీర్తనలు 8:34)

పచ్చిపచ్చగా`పచ్చిక వెులవడం

ఆవురావురని`ఆవులు వెుయయడం

తెల్లతెల్లని-పాలుఇవవాడం

ఎగిరెగిరి-లేగలు కుడవడం

ఎంత చ్రితం!-పండిపండి పండురాలడం

చిన్నచిన్నగా-వెులక రావడం

రోజురోజుకూ-పెద్దదవవాడం

పెరిగి పెరిగి-ఆకాశాన్నంటడం

ఎంత చ్రితం!-రివువారివువామని

పావురాళుి ఎగరడం-చెమకు చెమకుమని

చేపలు ఈదడం-జరజరా

పాములు పాకడం-చెంగుచెంగున

142

జింకలు ఉరకడం-

కోన కోనలలో-

కొద్ది కొద్దిగా-

మణుకు మణుకు మని-

బభళుి బభళుిన-

ఎంత చ్రితం!-

మేపఘాలు కమ్మడం-

ఉరుములు ఉరమడం-

వెురుపులు వెురమడం-

వర్షాలు కురమడం-

క్షణం క్షణం-

గుబుకు గుబుకు-

కండ కండల్లో-

బుడుగు బుడుగుమని-

ఎంత చ్రితం!-

పరలోకములో విశ్వాసి చేయలేని పని

ఎంత చ్రితం!

వెలుగు నిండడం

చీకట్లు ముస్రడం

తారకలు వెురమడం

తెల్లవార్డం

వెుల్ల మెల్లగా

పెఫళుి పెఫళుిమని

తళుకు తళుకువుని

భోరు భోరున

ఎంత చ్రితం!

}పిరి పీల్చిడం

మని గండె ఆడడం

రక్తం వసలడం

భావాల్లో మునగడం

ఈ విచిత్రం........!!!

ఆధ్యాత్మిక

ముత్యాల

సరాలు

రచయిత

శ్రీమతి గ్రేస్ విజయ

↑ పైకి / Back to top