Chapter 8 of 16

సాక్ష్యాలు 16–21

మార్క కాహిల్

113

2. దీవ జశీబఅఅరవశ్రీశ్రీవతీర:- ప్రార్థనలో పోరాడేవారిగా నుండాలి గాని ఉచిత

సలహాలివవారాదు. విమర్శించే వారిగా గాక, అలసిన చేతులను, మోకాళ్ళను బలపర్చి

వారిగా నుండాలి. ప్రతి పరిస్థితి గమనించే వారిగా నుండి ఉన్న స్థితినే అంగీకరించి

చేయాతనివ్వాలి.

3.జశీఎ���రర�శీఅ�్వ �వ�తీ్:- ఇతరుల అవసరాలపట్ల సానుబూతి, దయ

గలవారై యండాలి. ఏకమనససు గలవారై యండాలి. విబేధాలండరాదు.

ప్రతిపఘలము కోరకయే సహాయము చేయాలి. అనగా షరతులు లేని ప్రేమ, స్వార్థం

లేని సేవ అందించాలి.

4.దీవ ���్� టబశ్రీశ్రీ:- నమ్మకంగా భారంతో వారి సమస్యల పరిషాకరం కొరకు

విజ్ఞాపనా పరులు కావాలి. ఇద్దరు ఏకీభవించి చేయు ప్రార్థనలలో క్రీస్తు ఉంటారు.

మాడు ేపటల త్రాడు చాలా బలంగా కలిగనట్లు కలిసి ప్రార్థిస్తే కలదు జయము.

25.ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో చేసిన యుద్ధ సమయంలో వారి విజయానికి

కారణము యెహోషువా మలటరీ జీనియస్గా నాయకత్వం కాదు, ఆర్మీ బలము

కాదు. గాని కేవలము అహరోను హ�రులు మోషే చేతులను బలపర్చి కర్రను

దేవుని వైపు చూపుటవలనని అందరా గ్రహించాలి. జీవిత యుదా�లలో

జయాపజయాలకు కీలకస్థానము ప్రార్థనా స�లమేనని నవ్మాలి.

26.ఆత్మీయు విజయాలు పొందాలంటే ఆ సంఘ కాపరి ప్రసంగాల నేరుప కాడు.

తలాంతులు ప్రతిబభకాదు, వచ్చే జనాల సంఖ్య కాదు, గాని దేవుని దృష్టిలో కేవలము

ప్రార్థనా బలవే మాలాధారము కాగలదు. బహిరంగ సాక్ష్యాల ద్వారా విజయము

రాదుగాని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు శ్రమించి ప్రార్థించే విశ్వాసులు మోకాళ్ళపై

గడిపిన విలువైన సమయాలు కారణం కాగలవు. అచంచుల విశావాసంతో చేసే

ప్రార్థనలకు బహిరంగ జవాబులు, రహస్య స్థలాలలో చేసిన రహస్య కన్నీటి ప్రార్థనలు,

వాగ్దానాలు ఆధారమే కారణము.

27.లాకా 18:1 ఆధారంగా విసుగక నిత్యము ప్రార్థించుట అవసరమని గమనించాలి.

పసైతాను విశ్వాసికి నిరుత్సాహాన్ని కలిగస్తాడు. సమస్యను పెద్దదిగా చూపించి భయాన్ని

కలిగస్తాడు. అట్టి సమయాల్లో మోషే చేతులను బలపరచిన అహరోను హ�రులు

మనకు అవసరం. దేవుడు మోషేను బలపరచుటకు వారిని కొండ ఎకికంచాడు.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

114

28.దేవుని సేవించుటకు, ఇతరులకు సహాకరించుటకు మనకున్న విభిన్న తలాంతులు,

సమర�లతో పాటు మన ప్రార్థన అవరము అన్ని ఆశీర్వాదాలకు మాలము ప్రభువే.

క్రీస్తు నెత్సమనేలో ప్రార్థించుటకు సన్నిహితుల ప్రార్థన కోరాడు. శిష్యులు

నిద్మతతులయయారు. మెలకువగా నుండి ప్రారి�ంచండని పదే పదే హెాచ్చరికలను

విశ్వాసి పాటించాలి.

29.ప్రార్థనా లేమ ఉజ్జీవము ఆలస్యమగుటకు ప్రధానకారణము నిర్లక్ష్య భావము.

స్నేహితుల ప్రశంసలకు మురిసిపోతూ ప్రార్థనకు సమయమవవానందన పాపులు

అయోమయముతో, కలవరముతో, వ్యాకులతలతో, ఆత్మీయు అనాధలుగా

మగిలిపోతున్నారు.

30.ఆసక్తితో పెనుగులాడి పట్టుదలతో ప్రార్థించుటకు వెనకంజ వేస్తూ భయంతో

యేసునామములో ప్రారి�ంచలేక పోవుట, దేవునికి చెందవలసిన మహిమను కాక

సవాంతముగా ఘనత కోరుట వల్ల ఉజ్జీవము శూన్యమగుచున్నది.

31.అయెయా, ప్రారి�ంచలేక పోతే నాక్రుశమ అనే భావంతో విల్రించే వారిరకై దేవుడు

కనిపెట్టుచున్నాడు. ఆత్మీయు జావాలలు రగిలించే ప్రసంగాలు చేయు దైవజనులు

ప్రార్థన ద్వారా సిద్ధపడాలి.

32.ప్రార్థన చేయు పద్ధతులు తెలసుకొని వాక్యమును గార్చి జ్ఞానము గలవారండవచ్చు

గాని వాక్యవైయున్న దేవునితో ప్రార్థన ద్వారా దైవసన్నిధి ఆశించి ఎరిగిన వారు

కావాలని ప్రభువు కోరుచున్నారు.

అగ్ని, అగ్నిని రగిలించగలదు. ప్రార్థన కీషణించుటచే ఉజ్జీవము ఆలస్యమగును.

శక్తివంతంగా ప్రార్థించే ప్రార్థనా యోధులు సాధించిన గొప్ప విజయాలు నాటి

నుండి నేటివరకు విశ్వాసముతో నిండిన కన్నీటి ప్రార్థనలతో, పట్టుదల గలదైనందన

అనేక విశ్వాసులకు మారగదర్శికంగా నిలిచి సతపులితాలనందించుచు దేవుని

మహిమపరచుట గమనించగలము.

33.క్ర్మము పాటించి చేసిన బలమైన ప్రార్థనలు అగ్ని బలాన్ని ఆపివేసాయి.

ఉదా:-

దానియేలు గ్రంథదములో యువకుల సాహసం ఆదర్శంగా నిలిచాయి.

మార్క కాహిల్

115

34.అరాచకతవాంతో చెలరగిన శ్రతువుల ఆగడాలను అణచివేసిన ఏలియా వంటి ప్రార్థనా

పరుల ప్రార్థన బహ�బలము గలదై యున్నది.

ఉదా:-

జైజిబైల్ రాణిని అద:పాతాన్ని చూచే స్థితి కలిగంచింది.

35.ప్రకృతి శకుతలను శాంతింపజేసింది.

ఉదా:-

క్రీస్తు తుఫానులను అణిచివేసారు.

36.యుదా�లలో }రక నిలిచి చూచి విజయాలను సాధించింది.

ఉదా:-

మోషే, యెహోషువా, యెహోషువా జీవితాలు ఆదర్శం.

37.ఏలియా ప్రార్థన శక్తిగలది. అది విగ్రహారాదికుల నాశనమునకు కాదు, గాని

దేవుని మహిమ, ఆయన శక్తిని బయలు పర్చాలనే రోషము, పట్టుదల గలది.

గనుక అగ్ని కోసం ప్రార్థిస్తే దేవుడు నీళ్ళు నింపమన్నారు. అద్భుతంగా దహించి

దేవుడు ఘనపర్చబడు అద్భుతము జరిగింది. నేటి ఏలియాలు ఎక్కడ? అని దేవుడు

ప్శ్నస్తున్నారని విశ్వాసి గ్రహించాలి.

38.కన్నీటి ప్రార్థన విలువైనది. అయెయా, నాతల జలమయమగు గాక అని యిర్మయా

రోదించాడు. కన్నీటి ప్రార్థన వేదాంత కళాశాలలో బోదించరు. పరిశుద్ధాత్మ మాత్రమే

ఉచ్చరింప శక్యము గాని మాల్గులతో ప్రార్థించుట నేర్పిస్తారు. ఎవరు వినలేని

నిటాటరుపలను దేవుడు వింటాడు. మన పాపా*్న పన్నీరు చిలకరించి సరిపెట్టుకొనే

సులబభ పద�తినప్యోగించరాదు.

39.పరిశుద్ధాత్మ యెక్క అతి దివ్యమైన వపస్తాలు ప్రార్థన అనే మగగంపై నేయబడతాయి.

క్రీస్తు పొందిన బాధలు, నిందలు ధ్యానించే వారెదురొకనే ్రశమలనేది విజేయులుగా

నింపబడతారు. ప్రసవ వేదన గల ప్రార్థనలు, ఆసక్తితో చేయు విజా�పనలే అద్దకము

రంగులుగా మారి వింత అందాల నందిస్తాయి. అట్టి వస్ర్తాలు కావాలని కోర

విశ్వాసులుగా నిలుస్తారా? నీవట్టి విశ్వాసివిగా ప్రారి�ంచుచున్నావా?

40.ప్రార్థన పరిస్థితులను మార్చును. అది మనుష�్యలనే మార్చగలదు. ఒక క్రొవొవాతిత

పదివేల క్రొవొవాతతులను వెలిగించగలదు. ప్రార్థనకు రహస్య ఆయుధము, రహస్య

ప్రార్థనయే. దేవుని పవిత్ర ప్రేమతో మండే హృదయాలు, పెల్లుభకుచున్న ప్రార్థన

చేయు పెదవులు. కన్నీరు నిండిన కండ్లు ప్రతి వ్యక్తికి అత్యవసరముగా నుండాలన్న

గ్రహింపు కావాలి.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

116ప్రైస్తవ దాతృత్వం

1.పేలకు సహాయం చేయాలిదివాతి 15:11

2.పరదేశులకు సహాయం చేయాలిలేవి 25:35

3.శ్రమలో వున్నవారికి సహాయం చేయాలిలాకా 10:12-18

4.పనివారికి సహాయం చేయాలిదివాతి 15:12-18

5.అందరికి సహాయం చేయాలిగలతీ 6:10

6.దేవుని భడడ్లకు సహాయం చేయాలి2 కొరిందీ� 8:1-9,12

7.దాతృత్వం మన విశ్వాసాన్ని రుజువు చేస్తుందియాకోబు 2:14-16

8.నిజ దినాన్ని సమకూరుస్తుందిలాకా 12:33

9.క్రీస్తును అనసరించుటకు సాదృశ్యం2 కొరిందీ� 8:9

10.దైవ రాజ్యం పెంపొందిస్తుందిపఫిలిపీప 4:14-18

11.దాతృత్వాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకొనునుసావెుతలు 3:9,10

12.దేవుడు దాన్ని సమృద్ధిగా దీవించనుసావెుతలు 11:24-27

13.దాతృత్వం బంధకముల నుండి విడుదల ఇచ్చునకీర్తనలు 27:25,26

14.దాతృత్వం కలిమ అనుగ్రహించనకీర్తనలు 112:5-9

15.దాతృత్వం బహుమానం సమకూరచునుమతతయి 25:40

సాక్ష్యం 16. దాతృత్వం ఇతరులను ్రేపర్రించను2 కొరింథీ 9:2

పరిశుద్ధ బైబిలు అంశదీపిక

దేవుని సహాయం

జు.

1.యుద�ములో సహాయం2 దినవృతాతంతములు 20:5-15

2.కష్టంలో సహాయంకీర్తనలు 50:15

3.క్లిష్టపరిస్థితిలో సహాయంలాకా 21:14-15

4.ప్రార్థనలో సహాయంరోమా 8:16-27

5.సాక్ష్యంలో సహాయం2 తిమోతి 4:17

6.నడిపింపులో సహాయంయాకోబు 1:5-8

దేవుని సహాయం వచ్చు మార్గము

1.విశ్వాసి ఆంతర్యం ద్వారా వస్తుందిపఫిలిపీప 2:13/హెాభ్ర 13:21

2.దేవుని ద్వారా వస్తుందికీర్తనలు 46:4-5

మార్క కాహిల్

117

3.క్రీస్తు ద్వారా వస్తుందిపఫిలిపీప 4:13

4.పరిశుద్ధాత్మ ద్వారా వస్తుందిజకర్యా 4:6

5.దేవుని వాక్యం ద్వారా వస్తుంది1 ధెస్స 2:13

6.కృప ద్వారా వస్తుంది1 కొరిందీ� 15:10

7.ప్రార్థన ద్వారా వస్తుందియాకోబు 5:15-18

8.నమ్మకం ద్వారా వస్తుందికీర్తనలు 37:3-7

9.దేవుని చిత్తం ద్వారా వస్తుందిరోమా 8:28

సాంగత్యం

పు.

విశ్వాసుల సాంగత్యాన్ని బభంగపరిచేవి

1.పాపంఅ.పో. 5:1-11

2.కలహాలుఅ.పో. 6:1-6

3.విబేధాలుఅ.పో. 15:36-40

4.స్వార్థం3 యోహాను 9-11

5.ఆశమతతయి 18:19,20

6.తప్పులు2 యోహాను 7-11

7.పక్షపాతంయాకోబు 2:1-5

విశ్వాసుల సాంగత్యాన్ని బలపరిచేవి

1.ఏక విశావాసం ద్వారాఅ.పో. 2:42-47

2.సహాయపడుట ద్వారాగలతి 6:1-5

3.ఒకరికొకరు ప్రార్థించుట ద్వారామతతయి 18:19-20

4.పరసపర అప్రమతతత ద్వారానెహెావయా 4:1-23

5.సామాహిక స్తుతి ద్వారాఅ.పో. 4:23-33

భార్యాభర్తల గురించి బైబిల్ ఏమ చెబుతుంది

భార్యా ఏమ చేయాలి? ఎలా ఉండాలి?

1.భర్తకు లోబడాలి/ విధేయురాలిగా ఉండాలి.(ఎపెఫసీ 5:22,24— కొలస్సీ

3:18— 1పేతురు 3:5,6)

2.బభరతని ఘనపరచాలి(1 పేతురు 3:5,6)

3.భర్తకు బభయపడాలి/గౌరవించాలి(ఎపెఫసీ 5:33)

4.స్రతపవర్తన కలిగి వుండాలి(1 పేతురు 3:1-6, తీతు 2:5)

పరలోకములో విశ్వాసి చేయలేని పని

118

5.ఇంటిని గార్చి ప్రత్యేక శ్రద్ధ వుండాలి(తీతు 2:5— సామె 31:15-27)

6.జ్ఞానం, పవిత్రత కలిగిన ఇల్లాలిగా వుండాలి(తీతు 2:5— సామె 14:1)

7.నిరాడంబరవైన వస్త్రధారణ కలిగి అంతరంగ సౌందర్యం వుండాలి

(1 పేతురు 3:3,4— 1 తిమోతి 2:9,10)

8.భర్తను సంతోషపరచాలి(1 కొరిందీ� 7:34)

9.భర్తకు కట్టుబడి వుండాలి(1 కొరిందీ� 7:39)

10.భర్తను విడిచిపెటటకూడదు(1 కొరిందీ� 7:9)

11.బభర్తకు సహాయకురాలిగా వుండాలి(ఆది 2:18-20— 1 కొరిందీ� 11:9)

12.అతిది� సతాకరం చేయాలి(1 తిమోతి 5:10)

13.భర్తకు మహిమగా వుండాలి(1 కొరిందీ� 11:7)

14.బభర్తతోనే వుండాలి(ఆది 3:12)

15.భర్తపై వాంచి్ కలిగివుండాలి(ఆది 3:16)

16.బభర్తతో చేసిన నిబంధనకు లోబడాలి(మలకీ 2:14— రాతు 1:16)

సాక్ష్యం 17. భర్త నుండి నేరచుకోవాలి(1కొరిందీ� 14:34,35— 1తిమోతి

2:9-15)

18.పిల్లలను కనాలి(1 తిమోతి 5:14)

19.గృహ పరిపాలన చేయాలి(1 తిమోతి 5:14)

20.భర్తకు నింద రాకుండా చూడాలి(1 తిమోతి 5:14)

21.ఇతర పసీతలకు మాదిరిగా వుండాలి(1 తిమోతి 2:9-15)

22.అణకువ, సవాస�బుది� కలిగివుండాలి(1 తిమోతి 2:9-15)

23.వివేకము కలిగివుండాలి(సామెతలు 11:22)

24.బభర్తకు మేలుచేయాలి గానీ కీడు చేయకూడదు(సామెతలు 18:22— 31:12)

25.గయయాళ్ళగా వుండకూడదు(సామెతలు 21:9,19)

26.భర్తకు తనపై నమ్మకముంచులాగా వుండాలి(సామెతలు 31:11)

27.భర్త లాబభ్రపాప్తికి వెలితి రాకుండా చూడాలి(సామెతలు 31:11)

28.పని చేయాలి(సామెతలు 31:13,17)

29.భోజనం సిద�పరచాలి(సామెతలు 31:15)

30.్రదవ్యము కూడబైటాటలి(సామెతలు 31:16)

మార్క కాహిల్

119

31.అనుభవ పూర్వాకంగా తెలసుకోవాలి(సామెతలు 31:8)

32.భర్తను మంచి నాయకునిగా చేయాలి(సామెతలు 31:23)

33.భవిష్యత్తును గార్చి నిర్బుయముగా ఉండాలి(సామెతలు 31:25)

34.ఉపదేశ్కురాలిగా ఉండాలి(సామెతలు 31:26)

35.భర్తతో పొగడబడాలి(సామెతలు 31:29)

36.అందరి చేత కీర్తించబడాలి(సామెతలు 31:31)

భర్త ఏమ చేయాలి? ఎలా ఉండాలి?

1.భార్యను ప్రేమించాలి(ఎపెఫసీ 5:25)

2.భార్య బలహీనతలను గ్రహించాలి(1 ేప 3:7)

3.భార్యని పోషించాలి(1తిమోతి 5:8— ఎపెఫసీ 5:30)

4.భార్యకు దాంపత్య హాకుకలు ఇవ్వాలి(1 కొరిందీ� 7:3— ఎపెఫసీ 5:31)

5.భార్యని సంరక్షించాలి(ఎపెఫసీ 5:28,29)

6.భార్యకి శిరససుగా వుండాలి(ఆది 2:22— 1 కొరిందీ� 11:3)

7.భార్యని ప్రశంసించాలి(సామెతలు 31:28)

8.భార్య కొరకు అర్పించుకోవాలి(ఎపెఫసీ 5:27)

9.భార్యను సంతోషపెటాటలి(సామెతలు 5:18— ప్రసంగి 9:9— దివాతీ

24:5—1 కొరిందీ� 7:33)

10.భార్యని సన్మానించాలి/గౌరవించాలి(1 పేతురు 3:7)

11.భార్య ప్రేమలో పరవశించాలి(సామెత 5:19)

12.భార్యతో మృదువుగా మాట్లాడాలి(పరమ 2:10-14— హె�షేయ 2:14)

13.మంచి పరిపాలకుడుగా వుండాలి(ఆది 4:16)

14.భార్యకు నేర్పించాలి(1 కొరిందీ� 14:34,35)

15.భార్య వలన విశావాసపఘాతకులుగా మారకూడదు(మలకీ 2:14,15)

16.భార్యతో ఏకశరీరమవ్వాలి/హత్తుకోవాలి(ఎపెఫసీ 5:31)

17.భార్య కొరకు ప్రార్థన చేయాలి(లాకా 1:13)

సాక్ష్యం 18. భార్య పట్ల కటువుగా వుండకూడదు(కొలస్సీ 3:19)

పరలోకములో విశ్వాసి చేయలేని పని

120

సాకుతలు - హితోకుతలు - మహితోకుతలు

1.మనము చేయగలిగినది మనము చేసినప్పుడు మనము చేయలేనిది దేవుడు చేస్తాడు.

2.దేవుని సన్నిది మనకు పెన్నిధి. అది ఆదరణ నిస్తుంది.

3.పరీక్షలు బాధతో కూడిన మబ్బులుగా కనిపస్తాయి గాని అదే దీవెన జల్లులను

కురిపిస్తాయి.

4.మరణమనేది కాలములో చివరి ఘటటవైనను, నిత్యత్వంలో అది ప్రారంభం మొదటి

అధ్యాయము.

5.యేసుతో ఏకాంతముగా గడిపే వ్యక్తికి ఒంటరితనము తెలియదు. ఇవ్మానుయేలుగా

తోడంటాడు.

6.దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా నలుగగొట్టి విరగొగడితేనే గానీ ఏ గొప్ప పనికీ

వాడుకొనలేడు.

7.ఒక మంచి మాదిరి మంచి సలహా కన్నా ఎకుకవ విలువైనది.

8.క్రీస్తు నందు విశ్వాసమే పరలోక స్థానానికి నిర్బుయము నిస్తుంది.

9.అపాయము నీరకంత దగ్గరగా ఉన్నప్పటికీ నీ దేవుడు నీకు మరింత సమీపంగా

ఉన్నాడని ఎన్నడా మరువరాదు.

10.వేయి ప్రసంగాల కంటే మాదిరి ఎకుకవ శక్తిగలది.

11.భక్తి అనేది బభవిష్యతతుకు చెందింది కాదు. వరతమానానికి సంబందించింది.

12.నీతి అంటే నిషకళ్ంకవైన దైవభక్తి. అది ఆధ్యాత్మిక సంపద.

13.దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు అతన్ని తుఫానులో నిలబైడతాడు.

14.నీ చింతలు దేవుని హస్తాలలో ఉంచినప్పుడు తన శాంతిని మన హృదయాలలో

ఉంచుతాడు.

15.క్రీస్తును వెంబడించే వారు ఇతరులను సరైన మారగంలో నడిపిస్తారు.

16.శ్రమలు విశ్వాసికి కనబడని ఆశీర్వాదాలు.

17.అపజయం, కాలు జారినంత మాత్రాలన రాదు. మెదడు బోలాత కొట్టిందన్న మాట.

18.విశావాస జీవితం అంటే పఘలితాలు పాటింపక పోవడం కాదు, అడ్డంకులు

అదిగమంచడం.

సాక్ష్యం 19. నీకు లేని బలహీనతలు యితరులలో కొండంతగా అగపడతాయి.

సాక్ష్యం 20. రపు అనే రోజు తీరికి లేకుండా పనిచేదా�మనుకుంటాడు సోమరి.

మార్క కాహిల్

121

సాక్ష్యం 21. పుట్టినపుడు తల ముందొస్తుంది. చనిపోయినపుడు కాళ్ళు ముందు వెళాతయి. తతివ్మా

కాలమంతా కాళ్ళు కింద వుండాలి. తల పైకి వుండాలి.

22.పడవకి తెరచాప ఎంత బరువో, పిటటకి రెకక ఎంత బరువో, విశ్వాసికి సిలువ

అంతే బరువు.

23.ముస్లి తనంలో పిల్లలు ఎంతో ఆదరణ, త్వరగా ముస్లి వారవడానికి కారణం

కూడా వార !

24.దేవుడొకణిణ లోతు నీళ్ళలోనికి తీసురకళ్ళడం అతణిణ ముంచెయ్యడానికి కాదు— ఈత

నేర్పించడానికి.

25.ఎపపుడా సత్యం చెేపపవానికి ఓ సుఖం ఉంది. చెప్పిందల్లా జ్ఞాపకం

చెట్టుకోనక్కరలేదు.

26.నీ పనిని దీవించమని దేవుణిణ ప్రార్థించు. ఆ పని కూడా ఆయన్నే చేసి పెట్టమని

ఎపపుడా అడగొద్దు.

27.తిన్నని బాటపై ఎవరు తప్పిపోలేరు.

28.దేవుడు కోరది ఆత్మ సంబంధమైన పఘలాలే గాని మతసంబంధవైన ్రికుకలు కావు.

29.నిష్కపటమైన మనసాక్షికన్నా హాయిగా నిద్దబుచ్చిగల మంచి మందు లేదు.

30.పోగొట్టుకొన్న స�శీల్యాన్ని తిరిగి సంపాదించడం కన్నా, ఉన్న స�శీల్యాన్ని

కాపాడుకోవడం తేలిక.

31.మనలో చాలా మందిమ అనుమానా*్న నవ్ముతాం, నమ్మకా*్న అనుమానిస్తాం.

32.మేకులతో గుచ్చబడిన యేసు హస్తాలు ప్రేమపూరితవైన దేవుని హృదయాన్ని బయలు

పరుస్తాయి.

33.ప్రేమ ప్రైస్తవ విశ్వాసి గురితంపు ప్రతము.

34.నీవు దేవుని ప్రేమించుచున్నావనుటకు ఒక నిదర్శనము నీ పొరుగువాని యందు

ప్రేమ చూపుటయే.

35.తమ తోడి సహె�దరులతో వైర్మాడే ప్రైస్తవులు తమ పరలోకపు తండ్రితో

సమాధానముగా ఉండలేరు.

36.దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఈ ప్రపంచంలో ప్రేమించుటకు మనవెుక్కరమే ఉ

న్నట్లు ్ర్రేమస్తాడు.

37.దేవుని కొరకు మండే హృదయం కన్నా ఈ లోకంలో బ�యవైన ఆయుధం

మరొకటి లేదు.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

122

38.నీవు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు ఏ విధంగా జీవించియుంటే

బాగండేదని నీవు తలుస్తావో ఆ విధంగా ప్రతి నిమషము జీవించు.

39.దేవునితో నడిచే వ్యక్తి లోకంలో అడుగులు కలిపి నడువలేడు.

40.విధి నిర్వహణ మన వంతు. పఘలితాలు దేవుని వంతు.

41.సాపఘల్యానికి చతస్స్రాతాలు : 1. ఏ కార్యాన్నయినా పఘలాేపకషతో నిర్దశించుకొనుము.

2. ప్రార్థనా పూర్వాకంగా సిద�పడుము. 3. ప్రయత్నపూర్వాకంగా పూనకొవ్ము. 4.

పట్టుదలతో సాదింపుము.

42.తపపుచేయుటే విచారకరం, చేసిన తప్పును సవర�ంచుకోవడం అవమానకరం.

43.స�శీల్యమునకు ప్రత్యామ్నాయములేదు. అవసరమైతే మేధససునైనా కొనవచ్చేనేవెా

కాని శీలాన్ని మాత్రం కాదు.

44.ఒకడు తన పనికోసం పొందే అసలైన బహుమతి అతని జీతం కాదు— దాని వలన

అతడు పొందిన పరివర్తనయే నిజమైన ప్రతిపఘలము.

45.నీ అనుబూతులలో ఆనందరకరవైన వాటినే యితరులతో పంచుకో. హితవు గాని

అనుబూతు*్న నీలోదాచుకో. వీలైతే వాటిని వదులుకో.

46.క్షమాపణ అంటే తపపుచేసిన వానిని మన్నించి, చేసిన తప్పును మరచిపోవుట.

దేవునితో సత్సంబంధాలు కలవానికి మనుష్యులతో కూడా సన్నిహిత సంబంధాలు

వుంటాయి.

47.శ్రమలు మన*్న నాశనం చేయవచ్చు లేక బాగు చేయవచ్చు గాని నిరణయం మనది.

48.ప్రతికూల పరిస్థితులే సత్యమును తెలసుకొనుటకు మొదటి మారగం.

49.సమస్యలను అంగీకరించడమే వాటిని జయించుటకు మొదటి మెట్టు.

50.నైతిక విలువలు పోగొట్టుకుంటే, మనలో క్రీస్తు సావారూప్యమే తొలగిపోతుంది.

51.ఆశయాలను నిచ్చెినను ఎకుకటకు ప్రతి ఒక్కరు ప్రతి దినం కొంత సమయం

ఆలోచించాలి.

52.అసాధ్యములన్నవి నీవు చేపటటనంతవరకు దేవుని వనరులు తెలసుకోలేవు !

53.తాబేలను గమనించండి. అది మెడ బయట పెట్టినపుే అడుగు ముందుకు

వేయగలదు.

54.మనం ఎంత పైకి ఎకికనా సంతృప్తి దొరకదు ! శాశ్వతమైన సంతృప్తి దేవునిలోనే

దొరుకుతుంది.

మార్క కాహిల్

123

55.గొప్పవారి ఘనతను, దాన్ని సాధించుటకు వారు అవలంభించిన పద్ధతులను బట్టే

గుర్తించాలి.

56.కోపాన్ని అదుపులో పెట్టుకోనివాడు, సంరక్షణలేని పట్టణం లాంటివాడు.

57.అగ్ని నీళ్ళతో ఆర్పివేయబడినట్లు, కోపాన్ని ఒక చల్లని మాటతో ఆర్పివేయవచ్చు !

58.విషవించిన పరిస్థితులను ఎదురోకవడానికి సిద్ధంగా వుంటేనే, నీ కోపాన్ని చూపించు

!

59.బాణాలు శరీరాన్ని దాసుకొన్నట్లు, కఠిన మాటలు మనససును దాసుకొంటాయి.

60.నీ ప్రత్యతతరాన్ని ఆలస్యం చేయడమే, కోపానికి అన్నిటికన్నా గొప్ప పరిషాకరం !

61.చింత రపటి దు:ఖాన్ని తొలగించదు. ఈ రోజు శక్తిని మంగివేస్తుంది !

62.దేవుని వాక్యంలోని మాధుర్యాన్ని చవిగొన్న వానికి ఈ లోక భోగాలు మహా చేదు

అనిపిస్తాయి.

63.లోకమంతటినీ యేసు దగ్గరికి తేలేము గాని లోకులందరి యొద్దకు యేసుని తీసుకొని

వెళ్ళగలము.

64.హృదయ పూర్వాకంగా కాని మాటలతో చేసిన ప్రార్థన కన్నా మాటలు లేని

హృదయంతో చేసిన ప్రార్థన పఘలదాయకమౌతుంది.

65.అనేక ప్రసంగ వేదికల నుండి నేడు వెలువడే ప్రసంగాలు వినడం అంటే సాతానుకు

యెంతో సరదా.

66.నీ అనుమానాలు పోవాలంటే ముందు నీ పాపాలు విడిచిపెట్టు.

67.నాస్తికుని తరకంలో నిరీక్షణ లేదు. వేషధారి నిరీక్షణకు కారణం లేదు. ప్రైస్తవ విశ్వాసి

విజా�నంలో నిరీక్షణ వుంది. అతని నిరీక్షణకు కారణం వుంది.

68.సుఖమనేది చుటటములాగా వచ్చి, సంరక్షకుని లాగ నటించి చివరికి మన*్న

బానిసలుగా చేసేసుకుంటుంది.

69.ఒకడు దేవుడి నుండి ఎంత దారంగా పారిపోతాడో సాతానుకు అంత దగగర్లో

వుంటాడు.

70.నీ జీవితాన్ని వెలుగతావున్న దీపంలాగ నీవు వుంచగలిగతే, అందరికీ వెలుగు

ప్రసరించేలాగా దాన్ని యెకకడ వుంచాలో దేవుడికి తెలసు.

71.సావార�పరవైన ప్రైస్తవ సంఘం అనే చవిటినేలపై వసంతకాలంలో సహితం పరిశు

ద్ధాత్మ కృపావరాలనే పువువాలు యెపపుడా పూయవు.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

124

72.కోపంతో ఎగిరినవాడు భయంకరంగా క్రిందపడతాడు !

73.కోపిష్టి గ్రహింపు వచ్చాక తనపైనే కోపగించుకొంటాడు !

74.మౌనమే కోపానికి మంచి జవాబు !

75.కోపంతో పడకకు వెళ్ళేవాడు పసైతానును ప్రక్కన పడకోపెట్టుకొంటాడు !

76.దేవుడు, బైభలు లేకుండా లోకాన్ని పరిపాలించడం అసాధ్యం !

77.బైబిలు పరి�ంచడం అంటే ఆత్మలో బలపడి, విశావాసంలో నాతనపర్చబడడ్ం !

78.నిన్ను గార్చి గొప్ప చెప్పుకోవాలంటే, నిన్ను గార్చి ఎన్నడు గొప్ప చెప్పుకోకు !

79.నీ కోరెకలకన్నా దేవుని చిత్తము ఎకుకవ ప్రాముఖ్యవైనదని నీవు అంగీకరించినచో

శాంతి అంటే యేంటో నీకు తెలసతుంది.

80.పాపములో పశ్చాత్తాప్ము పుటటదు, ప్రార్థన బ్రతకదు, దేవుని వాక్యం తరించదు.

81.దేవుడు ప్రార్థనను ఆదేశింపజేస్తాడు, ఆలకిస్తాడు, అనుగ్రహిస్తాడు. వెాకరించటమే

మన పని.

82.దేవుడనుగ్రహించు ఐశ్వర్యం, �దార్యంలో ప్రవహింపకపోతే మష్టి బ్రతకుతో

ముగిస్తుంది.

83.లోకాన్ని వెంటబెట్టుకొని జీవించేవాడు క్రీస్తును అంటిపెట్టుకొని జీవించలేడు.

84.అసలు సౌందర్యం ఆంతర్యంలో వుంటుంది. బయట కనబడేది అప్పుతెచ్చుకున్న

అందం.

85.క్రీస్తు అనుగ్రహించు రక్షణ అంటే నరకం తప్పించుకోవడం కాదు, పరలోకాన్ని

యికకడే అనుభవించడం.

86.ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేనివారు కళ�్లం లేని గుర్రము ఒక్కటే.

87.అలవాటు దారం లాంటిది. దానితో ేపనిన తాడను తెంపడం దాదాపు అసాధ్యం.

88.విద్యలన్నీ అడుగునుండి నేరవాడమే మంచిది - ఈత తప్ప

89.ప్రార్థన అంటే దేవునికి పనులు బైత్లాయించడం కాదు.

90.జ్ఞానమును వెదకుట పురుషలకషణం, అనుగ్రహించుట దేవుని కృప.

91.ప్రార్థన, పవిత్ర జీవితము విడదీయలేని జంట. ప్రార్థనలో ఏదెను తోట తాళ్పు

చెవి లభిస్తుంది. పరిశుద్ధత అలవడుతుంది.

92.ప్రార్థనలో నీతి సారయడు ఆరోగ్యమునుగ్రహించు రెక్కలతో ప్రార్థనా పరుని జీవితంలో

ప్రకాశించను.

మార్క కాహిల్

125

93.ప్రభువు నేర్పిన ప్రార్థన, ప్రార�నల్లో ఆణిముత్యం.

94.జీవితంలో ""నిన్నటి రోజులన్నీ" రపటి రోజులకు తల్లులు.

95.స్వార్థం కోసమే బ్రతకడం బహు దయనీయం. చివరకు రక్షణార�వైనా సర.

96.దేవడు శ్రమలు పంేపది మనలను పడకొటటడానికి కాదు గాని పఘలింపజేయడానికే!

97.సిలువను రుాడచుకొని వెళ్ళడం కన్నా మోసుకొని వెళ్ళడం సుళువు.

98.తుపాకి కన్నా నోటితో చాలా మందిని సంహారిస్తాం.

99.క్రీస్తును అనసరించని ప్రైస్తవుడంటే సాతానుకు బహ�్ర్రియయం.

100.చేతనైనంత మటుటకు బైబిలును జ్ఞానంతో అర్థం చేసుకో— మగిలిన వాటిని

విశావాసంతో అంగీకరించు.

101.చాలామంది వుద్దెల లాంటివారు. ఎకుకవ శబ్దం చేయగలరు గాని లోన అంతా

ఖాళ్ళయే !

102యేసుక్రీస్తు ఆదిపత్యంలో ఉండడమే నిజమైన సేవాచ్చిు!

103మనం ఎంతకాలం జీవించామన్నది కాదు. ఎంత సారవంతంగా జీవించామన్నదే

ప్రాముఖ్యం!

104.దేవుడు ప్రతికూల తుఫానుల్లో నుండి, ఆశీర్వాద జల్లులు కురిపిస్తాడు.

105.మన ప్రార్థనలు వినుటకు దేవుడు ఎప్పుడు అలసిపోడు.

106.సంతృప్తి అను బూమలో నిజమైన సంతోషం ప్రజవారిల్లుతుంది.

107.మనం దేవుని హస్తాన్ని చూడలేని సమయాల్లో, ఆయన హృదయాన్ని నవ్ముకోవచ్చు.

108.ప్రార్థనలో కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు, హృదయ భారం తొలగిపోతుంది.

109.విశావాసం ప్రారంభవుయిన మరక్షణమే చింత అంతం అవుతుంది.

110.కోపాన్ని జయించినవాడు, గొప్ప శ్రతువును జయించిన వాడవుతాడు.

111.బైబిలు గ్రంథదకరతను నమ్మినపుడే, మనం బైబిలును నమ్మగలం!

112.పసైతాను వాడే ఆయుధాల్లో నిరుత్సాహం ఎంతో శక్తివంతమైనది.

113.మనం క్రీస్తుతో ఎంత సమయం గడుపుతామో, అంత మటుటకు ఆయనలాగా

తయారముతాం.

114.మన జీవితాలు దేవుని బహుమానం. వాటిని తిరిగి దేవునికి బహ�మానాలుగా

అర్పిదా�ం.

115.దినమే సమసతం అనుకునేవానికంటే పేదవాడు మరొకడు వుండడు!

116.దేవునితో సమాధానంగా వున్నవార, మంచి సమాధానకరతలుగా పనిచేయగలరు!

పరలోకములో విశ్వాసి చేయలేని పని

126

117.దేవడు పరిశుద్ధ బైబిలు లేకుండా లోకాన్ని న్యాయంగా పరిపాలించడం అసాధ్యం!

118.ప్రపంచంలో అతి ్రశ�ష్టంగా వున్నది, ఎప్పటికి వుండే పుస్తకవే క్రొత్త నిబంధన!

119.బైబిలు చదవడం అనగా విశావాసంతో నాతన పరచబడి, ఆత్మలో బలపడడం!

120.పిల్లలు మన*్న సరిదిద్దకమునుేప, మనం వారిని సరిదిద్దడం మంచిది!

121.అన్నిటికన్నా ఎకుకవ విలువ క్రీస్తుకు ఇవ్వకపోతే, అసలు ఆయనకు విలువే

ఇవవానటుట!

122.ఒక రత్నం రుద్దబడకుండా ఎలా వెురవో, అలాకగ శ్రమలు లేకుండా మనిషి

తేజరిల్లడు.

123.దేవుడు తన భడడ్*్న శ్రమలో, కొలిమలో వేసినపుడు ఆ మరక్షణమే దానిలోకి

ఆయన కూడా దాకుతాడు.

124.శ్రమలన్నీ తొలగిపోవాలని అడగకు అవి తొలగిపోయిన మరక్షణమే జీవితం

కూడా ముగసతుంది.

125.దేవునితో సహవాసం చేసేవాడు దేవుడు తనతో రాని స్థలానికి వెళ్ళలేడు. దేవునితో

పంచుకోలేని ఆనందాన్ని అ్రేక్షించలేడు.

126.అపజయం పొందుతామేమో అనే బభయమే ఓటమకి మాతృ గర్బుం.

127.నిన్న అన్నది మళ్ళీ యెపపుడా రాదు. రపు అనేది ఎపపుడా కనబడదు. ఏం

చెయయాలన్నా మనకున్నదల్లా నేడే.

128.శోధనలంటే సాతానును ఓడించడానికి దేవుడిచ్చే అవకాశాలు. అందుకే యేసును

పరిశుద్ధాత్మ అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళాడు.

129.జీవితంలో దేవుడనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాల చేరువనే సాతాను దుకాణాలు

వుంటాయి. జాగ్రత్త!

130.బుద్ధిమంతులు యితరుల పొరబాటులను చూచి జీవిత పాఠాలు నేరచుకుంటారు.

బుది�హీనులు తమ పొరబాటుల వల్ల కూడా యేమీ నేరచుకోలేరు.

131.ఇంకా క్రీస్తుకొరకు యేం చెయ్యగలను అని వెదకులాడే వానిని వెదకుకంటా

దేవుని దీవెనలు ఇంకా వసాతంటాయి.

132.యేసు ప్రభువు నిన్నే నీ కోసం చనిపోయినాడన్నట్లు రుా ఉదయమే మరణాన్ని

జయించి ఆరోహాణుడై వెళ్ళినాడన్నట్లు రేప మళ్ళీ వచ్చేస్తున్నాడన్నట్లు జీవింపుము.

జయ జీవితం అంటే యిదే.

133.పాపపు పఘలాలు వద్దనుకుంటే నీవు సాతాను పండ్లతోటకు దారంగా ఉండాలి.

134.మన చింతలు ఆయనమీద వేయడం మన పని. వాటిని తీసుకొని బభరించడం

మార్క కాహిల్

127

ఆయన పని.

135.దేవుని వనరులు మన సమస్యలకంటే ఎంతో ఉన్నతమైనవి.

136.ఒక తండ్రి తన పిల్లలకు వదిలివేళ�ి స్వాస్థ్యము ప్రైస్తవ మాదిరి జీవితం.

137.దేవుడు మనకొక పరిచర్యను అపపగించినప్పుడు దానిని నెరవేరచుటకు అవసరమైన

వనరులు ఆయన ఇస్తాడు.

138.రక్షణ నిశ్చయత నీవు ఎరిగిన విషయం మీద కాదుగాని నీవు ఎవరిని ఎరుగుదువో

అనే దానిపైన ఆధారపడి ఉంటుంది.

139.దేవుని చితాతనికి సంపూరణంగా సమర్పించుకున్న వ్యక్తి ద్వారా దేవుడెంత గొప్ప

కార్యాలు చేయగలడో లోకం ఇంకా చూడవలసి ఉంది.

140.క్రీస్తులేని జీవితం తప్ప ఆశారహితమైన జీవితం మరియెకటి ఉండదు.

141.మన మాటలు వినిన దానికన్నా ప్రజలు మన బాటలు గమనిస్తారు.

142.కోటీశవారుల సంప్దకంటే, పవిత్రుల పేరికం వల్లే మానవలోకం యెకుకవ మేలు

పొందింది.

143.యే కలహాంలోనైనా సాధారణంగా తప్పు చేసిన వాడే ఎకుకవ కోపాన్ని ప్రకటిస్తాడు.

144.ముఖస్తుతి కోసం ఉబలాట పేవానికి సబబైన సలహా చెవిరకకకదు.

145.నక్షత్రాలు ఎపపుడా ప్రకాశిస్తూనే ఉంటాయి గాని చీకటి పడిందాకా కనిపంచవు.

దేవుడు మనకనుగ్రహించే ఆశీర్వాదాల సంగతి కూడా యింతే

146.జీవిత సాశనానికి రెండే కారణాలున్నాయి. మొదటిది ఎవరిమాటా పాటించక

పోవడం. రెండోది ఎవరు ఏమ చెప్పినా అలా చెయ్యడం.

147.అవివేకులకు వృద్ధాప్యం శీతాకాలం లాంటిది. జా�నులకది కోతకాలం.

148.గువవాలు, పావురాలు నోరు విపపకుండా పాడతాయి. అందుకే కాబోలు వాటి

పాటలు మాలిగినట్లుంటాయి. విశావాసుల్లో కూడా కొందరి పాటలు యిలాకగ

వుంటాయి.

149.ఒక వ్యక్తి యెులాంటివాడో తెలసుకోవాలంటే మరియెకని గార్చి అతన్ని

అడిగిచాడు.

150.నాతన జన్మనుండి యెరూషలేముకు పోయే మార్గము సుదీర�ము.

151.ఒకడు అన్వేషించే విషయాల్లోనే అతని నిజరూపం కనబడుతుంది.

152.కనబడడ్ ప్రతి గడియారాన్ని బట్టి తన గడియారం దిదు�కొనేవానికి కాలం కలిసిరాదు.

153.విజయానికి పోయే బాట యెపపుడా ని]్మంపబడుతానే వుంటుంది.

154.అన్నింటి ఖరీదు యెరిగి దేని విలువను గ్రహింపనివాడు ద�ర్బాుగయడు.

పరలోకములో విశ్వాసి చేయలేని పని

128

155.రక్షణ ప్రైస్తవుని ప్రారంబభమే కాని, ముగింపు కాదు.

156.అసాయ విషపు పాదువంటిది. అది వెులిచే తావులో ప్రేమ చచ్చిపోతుంది.

157.పేరికము సిగ్గుపడ నక్కరలేని ్రశమానుభవము.

158.లోకంలో నిబ్బరంగా నిలబడాలంటే దైవ సన్నిధిలో మోకరించాలి!

159.ఒక ప్రసంగం పొడవుకన్నా దాని లోతు ్రశోతలకు మేలుచేస్తుంది.

160.కాలము, ప్రకృతి, సహనము ముగ్గురు మహావైదయలు.

161.ఆయనకు లోబడడానికే దేవుడు మన*్న పిలిచాడు. ఆయనకు సలహాలు

యివ్వడానికి కాదు.

162.నీకు నీవే ఉపయోగంగా ఉండాలంటే నీ జ్ఞానం ఉపయోగించు. ఇతరులు నీకు

ఉపయోగంగా ఉండాలంటే నీ హృదయాన్ని ఉపయోగించు.

163.మన తప్పులను సవర�ంచుకోకుండా వుండగలిగితే, వాటి నుండి మనం ఎంతో

నేరచుకోగలం.

164.నోరు మాసకోవడం అన్న అవకాశాన్ని ఎప్పుడు పోగొట్టుకోకు.

165.ఇతరులను విమర్శంచేందుకు నీ వ్రేలు చూపక, వారికి సహాయం చేయడం

కోసం నీ చేయి చాచివుంచు.

166.నిజమైన శిష్యరికం అన్న నిఘంటువులో వెనకంజ వేయడం" అన్న మాటేలేదు.

167.ఒక సమస్యను పరిషకరించుకోవలసి వచ్చినపుడు దేవునిపై భారం వేసి ముందుకు

సాగాలి.

168.పరలోక ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొని తన ఇహలోక లకష్యాలను

మలచుకొనేవాడే తెలివైన వాడు.

169.బైబిలు మనకు అనుదిన ఆహారంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశ్యం. ఎపుో

పండగ పబ్బాలకి పనికివచ్చే పాయసంలాగా ఉండాలని కాదు.

170.క్రీస్తుకు బానిసలవై (విధేయులవై) ఉండడంలోనే అసలైన సావాతంత్ర్యం

వరి�ల్లుతుంది.

171.ఒక వ్యక్తిని శృతివించి ఖండించుట కంటే, మతి మీరి క్షమించడం సిలువ నీతి!

172.దేవుని ప్రేమించకుండా ఆయనకు కానకలు యివొవాచ్చుగాని, కానకలు

అర్పించకుండా ఆయన్ని ప్రేమించలేము !

173.రక్షణను గురించి ఉపన్యసించుటకంటే, వ్రాయుటకంటే, పాడుటకంటే, బ్రతకులో

దానిని ప్రదర్శంచుటే సిసలైన సువార్త సేవ.

↑ పైకి / Back to top