Chapter 10 of 16

సాక్ష్యాలు 24–59

ఆధ్యాత్మిక ముత్యాల సరాలు

1 దేవుడు మనకిచ్చిన జీవతాన్ని గురి కలిగ జీవించాలి. ఆ గర్రై ఏకాగ్రతలో

క ృషి చేయాలి తగిన జా�నవాహన కలిగ పట్టుదలతో క ృషించి గమ్యం చేరాలంటే

ఆత్మ పసై�ర్యంతో దైవ వాక్య ధ్యానంతో ప్రార్థనతో సాగాలి.

2 అతి సామానయడినేనని తగిగంపుతో జీవిస్తూ నన్ను బలపరచు దేవుని

సహకారంతో సమసతము చేయగలననే ధైర్యంతో రోజు జీవించాలి. దేనికి

పనికిరాను అనే ఆత్మనయానతా భావాల్ని దరి చేయునీయరాదు. నాకంత తెలసు

అనే అహంకారము పనికిరాదు. దేవుని ముందు తగిగంచుకొని మోకరిల్లి

ప్రార్థించువారికి నిజమైన శాంతి సమాధానము ఆశీర్వాదము మెండుగా

లభించను వారు ధనయలు కాగలరు.

3దేవుడు � నీవు � ్రరీర్ � విజయము

దేవుడు � ప్రార్ధన� శక్తి

దేవుడు � కుటుంబం � సంతోషము

మనుష్యులను ఆశ్రయించాలి వారిని పొగడుచు అవసరాల్రై ఆశ్రయించి

మోసపోవుట కన్న దేవునినే సదా సుత్తించి ఆ్రశయించుటయే ధన్యత

4 ప్రతి వాని జీవితంలో యవవానకాలములో సమయము శక్తి వుండిన డబ్బు

అందరికీ అందుబాబాటులో నుండకపోవచ్చు. మధ్య వయసులో డబ్బు శక్తి

లభించినను అనుభవించే సమయముండదు. వృద్ధాప్యంలో డబ్బు సమయం

ఉంటాయి గాని ఒంట్లో ఓపిక గాని శక్తి గాని వుండవు. అందురకై అని

సమయాలలో దేవునిని ఎల్లపుడు స్మరిస్తూ అయన చిత్తమును బటీట లోబడి

జీవించుట కరతవ్యము నిన్ను విడువను ఎడబాయననే వాగ్దానము నమ్మి

జీవించాలి.

5 జీవితంలో గొడవలు సమస్యలు ఎదురకనుట తప్పదు. ఒక అడుగు వెనక్కు

తగిగతే అన్ని బంధాలు నిలబడతాయి నీటి అలలు పైపైకి వచ్చినపుడు తల

వంచితే ప్రాణము నిలబడుతుంది. ప్రాణము ఉన్నంత వరకే మట్టి మన కాళ్ళ

క్రింద ఉంటుంది. ప్రాణము పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది.

సంపాదించిన డబ్బు, కీర్తి ఏది నీవెంట రాదు క్రీస్తు కొరకు జీవించి ఆత్మలను

సంపాదించిన విలువ మగిలి పోతందని తెలిసి తెలివిగా జీవించాలి?

6 సముద్దములో నీరు ఎంత వున్నను భందెడు మంచి నీటికే విలువ ఎకుకవ

ఇహ లోక సంపదలైన్ని ఉనన్ను మనలో నున్న మంచికే విలువ ఎకుకవ. మన

జీవితాన్ని దేవుడు అరచేతిలో చెక్కుకొని బభ్రదపరిచాడని నవ్మాలి వృద్ధాప్యం

వరకు కనుపాపగా కునకక నిద్ద పోక కాపాడే దేవున్ని సదా నమ్మలి.

7 చిరునవువా చాల విలువైనది ఎంత క�్లషటవైన సమస్యలనైనా పరిషకరించగల

తాళ్పు చెవివలై తెరచు సమర్ధతగలది గనుక చిరునవువా చెరగనీయ రాదు.

సావార్ధము విడనాడి, సుణుగు గొణుగులకు దారంగా జీవిస్తూ యితరులపై

అపవాదనలు వేస్తూ నేరారోపణ చేయకుండా గరవాముకు దారంగా కోపము

చిరాకులకు అతీతంగా వ్యర్ధ సంభాషణలతో కాలయాపన చేయరాదు.

సమయమును సదివానియోగము చేస్తూ బుది�మంతులుగా ప్రవర్తించుట ప్రతి

వ్యక్తి కరతవ్యంగా ఎంచాలి?

8. ఆత్మీయు సహవాస బంధము అనేది అందమైన పుస్తకము వంటిది. అనుకోని

రీతిగా సంభవించే పొరపాట్లు దానిలో ఒక ్రేజీ మాత్రమే. ఒక్క ్రేజీ

పాడయిందని మొత్తము పుస్తకాన్ని చింపివేయరాదు. బంధాలన్నీ బలవైనవి

విలువయినవని తెలసుకో.

9. జీవితంలో ఎవరిని అకారణంగా ద్వేషించరాదు. ఎవరిపై అసాయపడ

రాదు. అసాయపేవారిని బట్టి ఆలోచిసేత వారికంటే మనలోనే మంచిని

సహించలేక మన స్థాయికి చేరుకోలేక అసాయపడుచున్నారని త్వరలో

గ్రహించగలవు. కొన్ని విమర్శలు మన మేలుకేనని గ్రహించగలము. విమర్శల

ద్వారా మనలోని చిన్న చిన్నలోపాలు సరిచేసికోగల సదవకాశాలు ఇస్తుంది.

10. బురదలోని పద్మం మనకు గొప్ప జీవిత పాఠాలను నేర్పిస్తుంది. ఆ

పద్మం ఉనికి లోపల బురద అయినను అది అంటనీయక పవిత్రంగా తన

ఉనికిని కాపాడు కొనుటలో జాగ్రత్తగా పడినట్లే ఇహలోక మాలిన్యం అంటకుండ

రక్రైస్తవుడు పవిత్రతను కాపాడుకోవాలి.

11. సినిమాలో సంగీతం దర్శికతవాం చేస్తున్న కీరవాణి క్రీస్తును ప్రశంచించాడు

ఎదుటి వ్యక్తిని రక్షించడానికి తన ప్రాణాన్నీ పెట్టిన దేవున్ని ఎక్కడా చూడలేదు

యేసే రక్షకుడు అన్నాడు.

భ) రాంగోపాలవర్మ అనే వ్యక్తి చెప్పినదేమనగా దేవుళ్ళందరిలో గొప్ప దేవుడు

యేసుక్రీస్తు మాత్రము.

సి) పప్రఫంచీ చరిత్ర కారుని మాటల్లో యేసుక్రీస్తు లేకుండా చరిత్రకు అర్థం

లేదు.

డి) సావామ వివేకానంద గొప్ప వాకుకలలో ఒక వేళ్ నేను యేసుక్రీస్తు కాలంలో

పాలసీతనాలో వుంటే నాగండెల్లో ప్రవహించేరక్తంతో యేసు పాదాలను కడికగ

వాడిని.

12. ్రపటన్ అనే గణిత శాస్రతజు�డు నాకు దేవునిపట్ల అపారమైన విశ్వాసముంది.

అన్ని విజయాలకు మార్గదర్శి ఆ క్రీస్తు మాత్రము.

మఖాయేలు గొర్బుచివ్ ఈ ప్రపంచంలో మొదటి సావయవాది క్రీస్తును

తెలిసికొని నేను సాటి మనిషిలో యేసును చూడగలను అన్నాడు.

13. మథదర్ థెరిస్సా కూడా ప్రతి పేదవానిలో క్రీస్తునే చూడగలిగంది అందుకే

ఆకలి గల వారికి రోగులకు సేవచేయగలిగంది. అందరిలో కనిపంచే యేసునే

అధికంగా ప్రేమించుట వల్లనే కుషట రోగి పుండ్లు కడిగింది. మరణాన్ని చేరుకున్న

వారికి ప్రేమను పంచింది.

14. సర్ �జక� నయాటన్ గారు బైబీలనువించిన ప్రామాణిక గ్రంధం ఏ

శాస్ర్తాలలో లేదు అని అన్నాడు.

్రేఫలిక్సబ్రాక� దైవతవాంలోని కృపకు మానవతవాంలోని గొప్పతనానికి మారు

పేర యేసుక్రీస్తు

15. థామస్ జపుర్ స్న్ చెప్పినది ఏమనగా యేసు క్రీస్తు చేప్పిన మాటలు

ఉన్నవి ఉన్నట్లుగా బోధించి వుంటే ఈ ప్రపంచమంతా రక్రైస్తవులయేయవారు

ఆల్బర్ట గారు తెలిసికున్న సత్యము బైబీలు ఒక మహా జ్ఞాన గని దాన్ని

ప్రతి రోజు చదివి ధ్యానించాలి. కీర్తనలలో దివారాత్రం వాక్యం ధ్యానించువాడు

ధనయడు.

16. మనము పుట్టినపుడు మన*్న ఎవరు వచ్చి చూచారో తెలియదు. మనము

మరణించాక మన*్న ఎవరు వచ్చి చూస్తారో తెలియదు. కాబట్టి బ్రతికి వున్నపుడే

మనలో నున్నవారిని మనస్సారా ప్రేమించాలి. ఆప్యాయత అనురాగాలను

పంచాలి. మనం మరణించాక కూడా జీవించే రీతిగా మానవత్వాన్ని చాటండి.

17. ఒక భక్తుడు వద్దు వద్దు అన్న మాటలు

ప్రార్థన చేయకుండా రోజును ప్రారంభించ వద్దు.

వాక్యం చదవకుండా బయటకు వెళ్లవద్దు.

తెలియని వారితో సంప్రతింపులు వద్దు

దేవుని సన్నదికి ఆలస్యంగా వెళ్ళవదు�

దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా వుండవదు�

దేవునికి యిచ్చుటలో పిసినారిగా, లోభగా వుండవదు�

బీదలను కరుణించుట మానవదు�

తల్లి దండ్రులను ఎదురించవదు�

అన్యాచారాలు చేయవద్దు, పాపం చేయవద్దు

యేసును నమ్మకుండా జీవితం ముగించవదు�

18. నీకు నిజమైన శాంతి లభించాలంటే నీ జీవిత పరిస్థితులను చకకబైట్టుట

కాదుగాని, నీన్ను నీవు ఏమయివున్నావో గ్రహించుకోవాలి.అంతరంగంలో

ఆత్మీయత ఆధ్యాత్మికత నిండుగా నిలుపుకుంటే అది కాపాడుకోగలిగతే, అది నీ

ముఖంలో కాంతిని కనపరుస్తుంది.

19. ఏ ఒక్క క్రొవొపత్తి స్వంతంగా వెలుగలేదు. దానికి అగిగపుల్ల కాంతికావాలి

ప్రతి వ్యక్తి జీవించాలంటే ఆధ్యాత్మికత తప్పక అవసరము. అపుడే

సమర్థవంతంగా ప్రకాశమంతంగా జీవించగలడు బయట ప్రపంచములో ఏమ

సంభవిస్తుందో తెలిసి కోనపపటికి అంతరాత్మలో ఏమ జరుగు చున్నదో ప్రతి

వ్యక్తి మనసాక్షికి బాగా తెలసతుంది.

20. ప్రతి అందమైన అనుభవం పొందాలంటే దాని వెనుక దాటి వచ్చిన

బాధపూరిత అనుభవం దాగి వుంటుంది. అది బాష్కు అతీతమైనది కలలద్వారా

లోతైన భావాల దార్వా, పెనవేసికున్న దివ్యానుభావాలే గొప్ప మారుపను తేగలవు.

21. దేవుడు నీకేమ కావాలో యిస్తాడు గాని నీవు ఏమ కోరుకుంటావో అది

యివవాడు. నీకవసరవైన వ్యకుతలను నీకందిస్తాడు. వారు నీకు సహాయం

చేయగలరు. నిన్ను గాయపర్చి నీకు జీవిత సత్యాలు నేర్పిస్తారు. నీవేమ చేసేత

జీవీతం సార్థకం కాగాలదో అదే స్థితి నీకిచ్చి దీవించే సంకలపంగలవాడు.

22. దేవునికి మన బలహీనతలన్నీ సమర్పించగా ఆయన అపార్ శక్తిని

అందిస్తాడు. సంతోషకరమైన జీవితమస్తాడు. కాని మన గమ్యం లోకంలో

వసతువులపై వ్యకుతలపై కాక దేవునిపై గురి నిల్పాలి.

23. నిన్న అనుభవాలనుండి నేరచుకోవాలి వాస్తవంలో జీవించాలి. రపటి

కోసం సదా నిరీక్షించాలి. అదే అసలైన సమర్థవంతంగా జీవించుట సంతోషం

మనేది ఆధ్యాత్మికానుభవం ప్రతి నిమషము ప్రేమలో, కృపలో, కృతజ్ఞతతో

కొనసాగిపొవాలి. మన తలంపులన్నీ మాటలు, మాటలన్నీ క్రియలు, క్రియలన్నీ

అలవాట్లుగా అలవాట్లున్నీ క్యారెకటరుగా, క్యారెకటర్ మన జీవితగమ్యం కాగలవు.

సాక్ష్యం 24. పావురాలవలై నిషకల్మంగా ఉండాలి పాములవలై వివేకంగా ఉండాలని

బైబీలు బోధిస్తుంది. ఆర్థికంగా అవగాహన లేక అమాయకంగా జీవిసేత కుబేరులు

సహితం వీదిపాలవుతారు చటటలను తెలిసికోవాలి. నేరము కాకుండా

చూచుకోవాలి. జీవితంలో ప్రేమ దేవుడిచ్చిన వరము ఆశాభావంతో ధనాత్మక

తలంపులో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి.

సాక్ష్యం 25. చాల హాడావీడిగా జీవించే జీవితంలో ప్రార్థనా జీవతం క్లిష్టమైనది కేవలము

ప్రార్థనా జీవితమే భజీ జీవితాన్ని సులబభతరం చేయగలదు చాల సార్లు గొప్ప

విశావాసం లభించాలంటే గొప్ప పొరాటాలుండాలి. గొప్ప సాకష్యాలన్నీ గొప్ప

పరీక్షల నెదురుకనట ద్వారా లభిస్తాయి. గొప్ప కి�ష్టపరిస్థితులను ఎదురొకనుట

ద్వారా గొప్ప విజయాలందుకోగలము దేవుడే మనకు నిత్య వెలుగుగా చీకటిలో

చిరుకాంతిగా నంటే ఎల్లపుడా దుఖం దినాలన్ని సమాపతమగునని దృడింఫగా

నవ్మాలి.

సాక్ష్యం 26. దేవుని నమ్మితే దేనికి భయపడరాదు. దేవుడు వెలుగైయున్నాడు గనుక

మనము అన్నీ చూడగలము. ఆయనే మన మనపసైతే ఆయనద్వారా అన్నీ

ఆలోచించగలము దేవుడు ప్రేమ అయివున్నడు గనుక నేను అందరికీ

కషవించగలను. ఆయన శక్తి బలవైయున్నడు గనుక నేను సదా నమ్ముతాను.

ఆయనే నా జీవితాధారం అని ప్రతి రక్రైస్తవుడా నవ్మాలి అలాగు జీవించాలి

సాక్ష్యం 27. చిన్న కాంతి కిరణము ఎన్నోచీకటి నీడల్ని తరిమ వేస్తుంది. దేవుడు

కొన్ని సార్లు ముంచుటకు కాదు మన*్న కడిగి పరిశుదు�*్న చేయుటకే అందుకే

సదా ప్రార్థించి దేవునికి సన్నహితులము కావాలి. ప్రార్థన దేవునితో

సంభాషించేది. ఎందకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు నమ్ముటను బట్టి

ప్రార్థించుటకు యిష్టత కల్గుతుంది. ఆధ్యాత్మికత క్రియారూపం ఉండాలంటే

దాని పూర్తి గమ్యం ప్రేమ ప్రభావవే జగమంతా దేవుని ప్రేమతోనె నిండిందని

నమ్మలి.

సాక్ష్యం 28. జీవితంలో గమనిసేత మానవత్వం అనెది మాత్రము కులముల కతీతమైనది

ఒకే మతముంది. అదే ప్రేమ మతం అందరికీ ఒకే భాష ఉంది. అదే మనసు

తోనె మాట్లాడగలదు. మనసున్న మనిషికే తెలసతుంది.

సాక్ష్యం 29. జీవితంలో చాల ఓరుప కావాలి. మంచి స్థాయికి చేరాలంటే క్లిష్టమైన

స్థితులన్నీ ఓరుపతోదాటాలి మనము మనలో శక్తిని నవ్ముకోవాలి దేవుడు శక్తి

నందించేవాడని ఆయనను ఆశ్రయించాలి.

సాక్ష్యం 30. సమర్థత అంటే ఏమ చేయగలవెా అది నమ్మడము గాని, మన

మనోనిబ్బరము అంతరావాణి మాత్రము మనము చేయగల పనిని నిర్దశిస్తుంది.

విజయము వరిస్తుంది సామాన్య పనులను యిష్టంతో చేసిసాదించాలి జీవితంలో

ఎదురొకనే సవాళ్లను దైర్యంగా ఎదురొకని సాదిసేతనే విజయము లభిస్తుంది.

ప్రతి ఉదయం లేవగానే జీవించుచున్నది ఎందుకో ఆలోచించాలి }పిరి

ఉందని సంతోషిస్తూ, ఆలోచించుట, ఆనందించుట, ప్రేమించుట వరమని

తలంచాలి.

సాక్ష్యం 31. మంచి స్రతపదర్తనగల వ్యక్తి విలువ సందనకన్నా, డబ్బుకన్నా, ఘనత

కన్నా గొప్పది. జీవితంలో అన్నీ అనుభవాలు విలువైనవే మంచివి మంచికానివి

మన మనససును మృదయాన్ని సరిగ్గా తీర్చిదిద్దు సమర్థతనిస్తాయి.

సాక్ష్యం 32. ఆశావాది ఎల్లప్పుడు మంచి అవకాశాల్రై కష్టాల్లో కూడా నిరీకషణతోనె

జీవిస్తాడు. నిరాశావాది ప్రతి అవకాశంలో నిరూత్సాహాంగానే ఉంటాడు. మన

మనోవైఖరిని బట్టి నిరణయాలంటాయి. మంచి నిరణయాలను నిరణయించుకోవాలి.

సాక్ష్యం 33. నజ రతులో ఒక నిరు పేద కుటుంబములో పుట్టిన యేసు అనే వ్యక్తి ఈ

చరిత్రలోనె తిరుగులేని అధిపతిగా మారుట ఆశ్చర్యం కలిగస్తుంది అని ఇంగ్లాండు

చరిత్ర కారుడు వేల్స తేల్పారు.

సాక్ష్యం 34. దేవుడు మన కిచ్చిన ఉత్తమ బహుమతి 66 పుస్తకాలు కలిగన పరిశుద్ధ

గ్రంథదము. అది దేవునికి మనిషికి మద్య అనసంధానముగా నిలసతుంది

తరతరాలుగా జీవితా*్న మార్చు శక్తిగలది. భవిష్యత్తులో నిత్య జీవం గార్చి

సవివరంగా తెలపగలిగన గొప్ప గ్రంథదము.

సాక్ష్యం 35. ఒక గొప్ప రాజుగానున్న వ్యక్తి నేను అసలైన రాజునకాను, ఈ ప్రపంచానికి

అసలైన రారాజు యేసు క్రీస్తు మాత్రము అన్నాడు జాంభయూ అదయక్షుడు

పప్ర్రడిక� చెప్పినది యేసుక్రీస్తు లోకంలో రాజ్యాలకు చటాటలకు వ్యతిరెకికాదు.

కేవలము ఈ లోకాలకు రాజ్యాలకు మంచిన దేవుని రాజ్యమున్నదని తెల్పాడు.

అందరికీ ఉచిత రక్షణ నిత్య జీవాన్ని ప్రసాదించేది యేసే అని నమ్మలి.

సాక్ష్యం 36. స్రోకటీసు జీవితము అందరికీ సహనానికి మారు పేరుగా గుర్తిండి

పోయినను ఒక పండితునిగానె మరణించాడు. అయితే యేసుక్రీస్తు దేవునిగానె

మరణించాడు తిరిగి లేచి సజీవునిగా నున్నాడు

ఈ లోకంలో ధన బలము కంటై దైవ బలము గొప్పది,

బభుజ బలంకంటై బుది�బలం గొప్పది

అతిశయం కంటై అణకువ గొప్పది

వీరతవాం కంటై వినయము గొప్పది

అభిమానం కంటై ఆత్మీయత గొప్పది

ఆమేశం కంటై ఆలోచన గొప్పది

పరిచర్య కంటై ప్రవర్తన గొప్పది

బూలోకం కంటై పరలోకం గొప్పది

అన్నినామముల కంటై యేసు నామమే గొప్పది.

సాక్ష్యం 37. ప్రతి రక్రైస్తవుడు బూదిగంతాలలో క్రీస్తుకు సాక్షిగా ఉండాలని క్రీస్తు తెల్పారు

బైబిలు పట్టుకొని సువారత బోధించు వారి పాదాలు సుందరములని తెల్పారు.

ఏది పాపవెా కాదొ సాటిగా చెప్పాలి. మారు మనససు లేని ప్రార్థన సేవ

వ్యర్థము వేసే కానకలు, పాడేపాటలు వ్యర్థము చేస్తున్న ఆచారాలన్నీ

పరలోకంలో ప్రవేశం కలిగంచవు. నమ్మి బాపీతప్మం పొంది నిత్య జీవమునకు

అర్హులుగా సేవ చేయలి. క్రీస్తుకు సాక్షులై జీవించాలి.

సాక్ష్యం 38. పరిశుద్ధ గ్రంధాన్ని పరి�ంచుటలో కొన్ని నియమాలు పాటించుట మంచిది.

యిష్టపూర్వాకంగా చదవాలి, అది రక్షకుని మాట.

బభయబభకుతలలో చదవాలి అది సర్వ శకుతని మాట.

ధ్యానపూర్వాకంగా చదవాలి అది గొప్ప దేవుని చరిత్ర

ప్రతి దినము చదవాలి అది జీవాహారము

ప్రార్థనా పూర్వాకంగా చదవాలి అది పరిశుద్ధాత్మ సహాయంతో

వ్రాయబడిన గొప్పనిది

బైబీలను భక్తితో చేతిలో పట్టుకోని చదవాలి. మన చెవులతో వినాలి, విని

విశ్వాసించినచో గొప్ప దీవెన లభిస్తుంది.

సాక్ష్యం 39. యేసు పేరులోని ప్రత్యేకత

జీశీవ ఆనందము దాగి ఉంటుంది

జు�ష�్వఎవఅ్ ప్రత్యేక భావ్రోదేకముంటుంది

ళ�్�రట�ష్�శీఅ సంతృప్తినిస్తుంది

ఖఅేవతీర్�అస�అస్త్ర ప్రతి వ్యక్తిని అర్థం చేసుకొనుట

ళ�శ్రీ��్�శీఅ రక్షణ మహిమ గలదు

యేసునామంలో రక్షణ భద్రత వస్తాయి

సాక్ష్యం 40. క్రీస్తులో కొన్ని వాగ్దానాలు నమ్మదగినవి

మీతో వుంటనని దేవుడు అభయమిచ్చారు యెషయా 43.1

కీర్తన 32.8 నిన్ను కనిపెట్టిచూస్తానన్నారు

దేవుడే వాగా�నములన్నీ యిచ్చువాడు నెరవెర్చువాడు. ఉత్తమ రక్రైస్తవులుగా

జీవించాలంటే ఉప్పుగా రుచికరంగా జీవించాలని హెచ్చరించారు. ఉప్పు లేని

సమయాల్లో దానివిలువ తెలసతుంది. ఉప్పు వేసేత అది గొప్ప రిచనిస్తుంది.

మన సంభాషణలన్ని ఉప్పు వేసినట్లుండాలని ప్రభువు తెల్పారు.

సాక్ష్యం 41. దేవుని స్వరూపంలోకి సృష్టించబడినందున ప్రతి వ్యక్తిలో వింతైన విలువలు,

అందాల్ని మంచి మనససును గుర్తించుట ఆవశ్యకము ఈ భావం ఎలా

ఉంటుందంటే, అందమైన తోటలో పిల్లగాలుల మధ్య వికసించిన పుష్పాలను

చూచి పోందే ఆనందంవలై వుంటుందని మనససు గ్రహిస్తుంది.

సాక్ష్యం 42. మన జీవితంలో ఎదురుకనే వ్యకుతలలో వెలుగు కనిపంచగలదు. వారి

గార్చి ఎన్నడు చెడు మాట్లడరాదు. మానవతవాము మీద నమ్మకాన్ని

పోగొట్టుకోరాదు. సముద్దపు నీటిలో కొంత భాగము మురికిగా నున్న నేమ

సముద్వంతా శుభ్రవైన మంచి నీరుగానె ఉందని నమ్మలి.

సాక్ష్యం 43. మనకు పూర్తిగా క్షమించుట అవసరము ఆ అనుభవం ద్వారా దేవుడు

నిన్ను గౌరవించి మరింత బలమైన విశావాసంగా నిన్ను తీర్చిదిద్ద గలరు. మన

ఉత్తమ వ్యక్తిత్యము రెండు విషయాలపై ఆధారపడి వుంటుంది. మానసిక

స్థితితో పాటు మనము సమయాన్ని సదివానియోగం చేయుపద్దతి.

సాక్ష్యం 44. మత్తయి15.18 హృదయంలో దాగి వున్న సత్యాలన్నీ నోరు

మాట్లడుతుంది. నారింజకాయ పిండితే నారింజ రసమే వస్తుంది. ఆపిల్

రసం రాదు అట్లేనే మనలో కోపం, భయం, అసాయ అసహనం

తెలియకుండగానె అసంకలిపతంగా బయటకు వస్తాయి. క్రీస్తూ ప్రేమ హృదయం

దాచుకున్న వారికి ప్రేమ, దయ, కషమకరుణ బయటకు వస్తాయి. ప్రతి రోజు

మన హృదయం వెుట్లుందో ఒకసారి చూచుకోవాలి మనము వినేవన్నీ కూడా

నమ్మరాదు. సత్యం కంటై అబద్ధం త్వరగా ప్రబలుతుంది మన తలంపులను

మాటలను గార్చి జాగ్రత్త వహించుట రక్రైస్తవ విశ్వాసి కరతవ్యము.

సాక్ష్యం 45. జీవితంలో ఎవరిరకైన ఎపుడైన యివవాగలిగన బహుమతి సమయము,

అదే గొప్ప ధననిది సమయము.

అందుకే శ్రమలలో నిజాయితిగా వర్తించాలి.

ఐశ్వర్యం అదికమయినపుడు వినయంతో సామాన్యంగా జీవించాలి.

అదికారంలో ఉన్నపుడు అతి సౌమ్యంగా సున్నితంగా వ్యవహారించాలి.

కోపము వచ్చినపుడు మౌనంగా వుండాలి.

ఈ నియమాలు పాటిసేత జీవితంలో విజేతలు కాగలము.

సాక్ష్యం 46. తల్లులను గార్చున అమాల్యమగు తలంపులు లైకికంచ లేనివి.

వీ�శ్రీశ్రీ��అ ్��అస్త్రర ర�వ స్త్ర��వర బర

లైకికంచ లేని వేలాది అనుభవాలిచ్చును

శీఅశ్రీవ ్��్ ర�వ �ర స్త్రతీశీష�అస్త్ర శీశ్రీస

రోజు రోజునకు వయససు పెరుగుచునె ఉంటుంది.

్�వ ్వ�తీర ర�వ ర�వస ్శీ ర��వ బర

ఎంత్నో కన్నీరు కార్చి పెంచుతుంది

�వ�తీ్ శీట �బతీవర్ స్త్రశీశ్రీస

బంగారము వంటి హాృదయముగలది

వవవర ష�్� శ్రీశీఅస్త్ర ర�స్త్ర�్ ర��అ�అస్త్ర

తల్లి కండ్లు దార దృష్టిగలవి మాత్రము కాదు కాంతి గలవి

తీ�స్త్ర�్ �అస తీ�స్త్ర�్ ర�వ ష�శ్రీశ్రీ �శ్రీష�వర పవ

ఆమె ఏది చేసినా మంచి ఎల్లపుడు చేయగలదు

సాక్ష్యం 47. తల్లి అనగా అధికముగా జీతము అందుకొనగల బాధ్యతగల ఉద్యోగి

అనవచ్చును ఆమె జీవితము సవాచ్చివైన ప్రేమ గలది. ఆమె ఉత్తమ ప్రవర్తనతో

అందరినీ ప్రేమించగలదు. అందరి అవసరాలు గమనించగలదు. తల్లిని

వించిన ప్రేమ ఏదీ ఉండదు.

48. ఒక ఆకు రాలుతా చెప్పింది ఈ జీవితం శాశవాతంకాదని

ఒక పువువా వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని

ఒక వృక్షము చల్లగా చెప్పింది, తను కష్టాలలో ఉన్న ఇతరులకు సుఖాన్ని

యివ్వమని.

ఒక హృదయము నవువాతా చెప్పింది

అందరి హృదయంలో మంచి స్థానాన్ని సంపాదించమని

� �తీవ�్ గొప్ప స్థితిని ప్రభువిచ్చారు

� తీవష�తీస�అస్త్ర ప్రతి పఘలమస్తారు

� �స్త్రతీవవ అన్నిశ్ర్మలా అంగీకరించగలగడం

జ జతీవ�్��వ సృజనాత్మక శక్తి గల సమర్థత ఉంది

జు జుఅషశీబతీ�స్త్ర�అస్త్ర ఇతరులను ప్రోత్సహించే మంచివుంది

హ ��ష్శీతీ�శీబర విజయవంతమైన

� �అర్తీబష్��వ క్రియాత్మకంగా సమయసాపర్తితో

జీ జీబప�శ్రీ��అ్ వేడుక చేసికోనునట్లు

� �స�వఅ్బతీవ సాహాసోేపతంగా

్ వవర ఔనని జీవించుచుండుట

� �శీశీస మంచి

� ���సబేవ మనోవై�రితో

చీ చీ�షవ చక్కగా

ు ుతీ�అరటవతీఎ�్��వ అర్దం చేసికోనలగల

� �ష్��వ చురురకైన జీవితంగలది.

సాక్ష్యం 48. దేవుని నామాన్ని సదా న్మరించాలి. ప్రతి భాధ, ఒత్తిడి తొలిగించేది

ఆయన నామమే దేవుని నామములు గొప్ప శక్తి, నిర్బుయాన్నిచ్చే ప్రశాంతత,

నెమ్మది యేసునామంలోనె వుంటుంది.

సాక్ష్యం 49. ధనవంతుడు సముద్రం లాంటివాడు ఆ నీరు దాహం తీర్చిది కాదు

సంసాకరవంతుడు, దైవభక్తి గలవాడు మంచి నీటి బావివంటివాడు. }రందరికీ

మంచి నీటి బావివలై ఉపయోగ పడగలడు. సముద్రంలో ఎంత నీరున్నా

భందెడు మంచి నీటికే విలువ. నీ దగ్గర ధనవెంతవున్నా మంచితనానికే

విలువ ఎకుకవ.

సాక్ష్యం 50. ఎవరైతే నీ నవువా వెనక వున్న బాధను గుర్తిస్తాడో, ఎవరైతే నీ కోపం

వెనుక నన్న ప్రేమను గుర్తిస్తాడో, ఎవరైతే నీ వెనకనున్న అర్థాన్ని గుర్తిస్తాడో

అతడే మంచి సహావిశ్వాసి, స్నేహితుడు మనము బాధ పడితే ఓదార్చివాళ్లు

కొందరుంటారు. ఎపుడు బాధపడతామో ఎదురుచుచేవారు కొందరు ఉంటారు

మన ఆనందము దు:ఖము వారిదిగా భావించి ఆదరించేవార నిజవిశ్వాసులు

స్నేహితులు.

సాక్ష్యం 51. పసైనసులో ప్రాముఖ్యమైన పదాలు

1. నీరు - యేసునే జీవ జలపు }టనన్నారు

2. గాలి - నేనునీ }పిరినైయున్న నన్నారు. జీవము }దిన దేవుడు

3. ఆహారము - జీవాహారము నేనే అనుదినాహారమస్తానన్నరు

4. వెలుగు -నేను లోకానికి వెలురగైయున్ననని క్రీస్తు చెప్పారు. మన*్న

కూడా వెలుగుగా ఉండవున్నారు.

సాక్ష్యం 52. యేది మేలు బైబీలులో వ్యకుతలు

జీవితంలో ఏదివేలో తెలిసి కొనుట అవసరము.

సమాయేలు యవ్వన కాలమున ఏ� కుమారుల వలై పాపము చేయుట

కంటే తల్లి వలై ప్రార్థన చేయుటయే మేలు.

పారిపోయి చెరసాలలో పడుట యేవేలు ఎందుకనగా యేసేపు పాపము

చేసి పర్స్రీతని సంతోషపెట్టుట మేలు కాదని తలంచాడు,

మోషే పఘరోకుమార్తె కుమారుడనిపించుకొని అలపకాల పాపభోగము

అనుభవించుట కంటై దేవుని ప్రజలతో శ్రమ అనుబభవించుటయే మేలు

షద్రకు మేపషక� అబైద్నెగోలు విగ్రహానికి మొక్కి పదవిని ప్రాణాన్ని కాపాడుట

కంటై అగ్ని గండము మేలని తలంచారు.

దానియేలు జీవితంలో పార్సీక రాజు కొరకు ప్రార్థించి ప్రాణము కాపాడు

కొనుట కంటై దేవునికి ప్రార్థించి సింహాల గుహలో మరణించుట మేలని

తలంచాడు.

దావీదు జీవితంలో దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపి రాజు కావడం

కంటై తరుమబడి అరణ్యమునకు పారిపోవుట మేలు అని తలంచి శ్రమ

అనుభవించాడు.

ప�లయితే ఉన్న స్థితిలో అసంతృప్తి చెందుట కంటే ఏ స్థితిలోనున్నను

ఆస్థితిలో సంతృప్తి చెందుట ఎంచుకున్నాడు

చదువు, ఉద్యోగము, అందము, ఆస్తిని సంపాదించుకొని పాపములో జీవించి

పాపములోనే చనిపోయి పాతేళ్మునకు వెళ్లుటకంటై యేసుక్రీస్తును

సంపాదించుకొని పాప క్షమాపణ పొంది పరలోకము చేరుటయే మేలని ప్రతి

వ్యక్తి గ్రహించి క్రీస్తును ఆశ్రయించాలి.

సాక్ష్యం 53. యితరులను వివర్మంచుట కంటై అర్థం చేసికోవాలి ప్రోత్సహించాలి

తీరుప తీరచుటకు త్వరపడరాదు. దేనిరకైనా కనిపెట్టుకంటై ముందుగనె దేనినైనా

ఆరంభించి స్పఘలం చేసికోవాలి.

సాక్ష్యం 54. కొన్ని బైబీలు సత్యాలు

ఎవరు చెప్పారు నీవు పడివున్న చోటే వుంటావని

మోషే తన జీవితకాలమంతా నదిలోనే ఉండి పోయాడా

యోసేపు తన జీవిత కాలముతా గోతిలోనె ఉండి పోయాడా

షద్రకు మేషాకు అబైద్నెగోలు తమ జీవితకాలమంతా అ�్నలోనె ఉండిపోయారా

దానియేలు తన జీవితకాలమంతా సింహాల బోనులోనె ఉండిపోయాడా

ఎప్తేరు తన జీవిత కాలమంతా బానిసగానె ఉండిపోయిందా

హన్నా తన జీవితకాలమంతా గొర్డాలుగానె వుండి పోయిందా

అబ్రహాము తన జీవిత కాలమంతా పిల్లలు లేని వాడిగా ఉండిపోయాడా

బరితమయి తన జీవితకాలమంతా గ్రుడిడ్వాడిగా వుండిపోయాడా

లాజరు తన జీవితకాలమంతా సమాదిలోనె ఉండిపోయాడా

యాయిారు కుమారెత తన జీవితకాలమంతా చనిపోయిన స్థితిలో ఉండి

పోయిందా

యేసుక్రీస్తు ప్రభువు ఎప్పటికీ నమాదిలోనె ఉండిపోయాడా

అదే విధంగా నువువా కూడా నీవున్నచోటునునె ఉండిపోవు, మగిలిపోవు. దేవుడు

నీకిచ్చిన వాగ్దానం మరిచిపోరాదు. నీకష్ట స్థితిలో నిరుత్సాహాంలో కృంగిపోక

నిరీక్షణ విశావాసంతో జీవించు.

సాక్ష్యం 55. దేవుడెపుడు సరియైన కారణాల కొరకు నీ జీవితంలో సరిగా సమకూర్చ

గలడని విశ్వాసించు చాలా సార్లు జీవితంలో దారులన్నీ మాసుకొని పోయాయుని

తలస్తాము. అవన్నీ తాళ్ంచే బందించ బడివుండవు. నీవు తలుపు తట్టుదువని

నిరీక్షినతూనె వుంటాయి. ధైర్యంతో నిరాశ వదలి తలుపుతటాటలి.

సాక్ష్యం 56. ఒక మనిషి మరో మనిషికి సాటవడు

నీవు స్లోగా వుంటే పాతకాలపువాడంటారు

ఫాస్టగా వుంటే మరీ సీపు మనిషంటారు

ఆత్మ విశావాసం ప్రదర్శసేత అహాంకారమని

బాధ పడితే పిరికి వాడవని అంటారు

ఖరచు పెడితే ఆడంభరమని అంటారు

అనుమానిసేత ఎవరినీ నమ్మడు అంటారు

నమ్మితే అమాయకుడంటారు

మంచిగా ఉంటే చేతకానివాడంటారు

ఆమేదనతో అరిసేత చేతకాని వాడంటారు

యీరీతిగా అపార్థం చేసి కొనేవార ఎకుకవ అందురకై స్థిరులుగా జీవిస్తూ యితరుల

అభిప్రాయాలు పట్టించుకోరాదు దైవవాక్య ధ్యానం, పార్థన సహవాసము

పరిశదా�త్మ కన్నీటి ప్రార్థనలు ప్రాధ్యాన్యతగా జీవిసేత దైర్యంగా జీవించగలవు

సాక్ష్యం 57. జీవిత సత్యాలు కనువిప్పు కలిగస్తాయి

కాలికి తగిలే ఎదురుదెబ్బలు నడక నేర్పిస్తాయి, అయితే మనససుకు గాయవైతే

బ్రతకడం నేర్పిస్తాయి

పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. పిలసతూన్న హృదయంలో

ఏదో అవసరముందనిపిస్తుంది. తలచుకొనే హృదయంలో నిండుగా అభిమాన

ముంటుంది మంచి చేసిన వ్యకుతలను, మనకు కావలసిన వ్యకుతలను నిత్యం

జ్ఞాపకం చేసుకుంటాము

సాక్ష్యం 58. ఒక సమర్థతగల ధైర్యవంతుడైతే జీవితం ఎలా నిర్దశించుకొని విజయ

వంతంగా నడిపించుకోవాలో తెలిసికొని సాగిపోగలడు. కంటినిండా

నీరుంచుకొని కూడా, కళ్లల్లో కన్నీ రెందుకు గండెల్లో గుబులైందుకు యేసే

నీరక్షణ, యేసేనిరీకషణ అని హాయిగా తన మనససుతో పాడుకొని తన కన్నీరు

తానే తుడుచుకొని నిబ్బరంగా జీవించడానికి అలవాటు పడగలడు.

కన్నీటిలోయలో కష్టాలలో కీర్తించిపాడగలడు. చిరు నవువాతో నేను బాగున్నానని

చెప్పగలడు.

సాక్ష్యం 59. ప్రతి రో� నిరీకషణతోనె జీవించాలి ఏదో ఒక మంచి జరుగుతుందనే

ఆశ మనిషికి ధైర్యాన్ని సాపర్తిని సమర్థతనిస్తుంది. మరణము జననము దేవుని

హాస్తాల్లోనె ఉంటాయి. దానికి సరియైన సమయము నిరణయించుట దేవుని

వశంలోనె ఉంటాయి. మన జీవిత ఘటాటలు చదువు పూర్తి చేసికోని ఉద్యోగం

పొందుట వివాహము అన్ని సందర్భాలు సమయమును బట్టి నెరవేరు

తాయిగాని దేవుని చిత్తము తెలిసికొని జీవితాన్ని ఎదురొకనుట చాల

అత్యవసము. దానికి దైవచింతన, వాక్యం, ప్రార్థన, సహవాసము, సహకరిస్తా

యని నవ్మాలి.

↑ పైకి / Back to top