Chapter 9 of 15

సాక్ష్యాలు 36–41

Photograph from page 141 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 141

సాక్ష్యం 36. సర్ జేమ్స్ సింప్సన్

కాలము:1811 - 1870

పరిచర్య:వైద్యపరిచర్య

వాక్యభాగము:మత్తయి 16:26

ఒక మనుషుయడు లోకమంతయు సంపాదించుకొని

తన ప్రాణమును పోగొట్టుకుంటే తనికేమ ప్రయోజనము?

సాధారణంగా మానవులవై మనము మన కొరకేవైనా చేయమని దేవుడిని

అడుగుతాము. కానీ దేవుడు మన పట్ల శ్రద్ధతో మనలో ఏమైనా క్రొత్తగా చేయగల్గు

సమర�తనివ్వాలని ఆశిస్తాడు.

ప్రార్థనా శక్తిని అనుబభవించాలంటే ప్రార్థించుట నేరచుకోవాలి. దేవునితో

సంభాషించే గొప్ప ప్రక్రియ ప్రార్థన. అది హృదయాన్ని తెరుస్తుంది. సృజనాత్మక

తలంపులనిచ్చి నాతన జ్ఞానము పెంపొందిస్తుంది. యితరులకు అందుబాటులో నుండి

సహాయపడే గొప్ప తలంపులను కలిగస్తుంది.

సింస్సన్ బాల్యంలో బాధ్యత గల జీవితం జీవించిననా క్రీస్తులేని వాడిగానే

వైద్యవృత్తిలో చిన్నితనంలో ప్రతిభ సంపాదించాడు. గొప్పవైదయడయయాడు. వ్యక్తిగత

విశాదంతాలలో క్రొత్త విషయాలు కనుగోగల సాపుర్తిని కలిగంచి ప్రపంచ ప్రఖ్యాతిగల

వ్యక్తిని చేసింది. లోకసంబంధవైన ప్రతిభ ప్రావీణ్యత సంపాదించుటకన్నా తన

ప్రాణంపోగొటుటకొంటే ఏంలాభవున్న దైవవాక్యం సాటిగా తనను తాకింది. తన కుమారెత

మరణం తన ఆద్యాత్మిక స్థితిలో చైతన్యము కలిగంచగా పరలోక ద్యానం తనకు క్రీస్తు

వైపునకాకరి�ంచింది. ఆలోచినలో నుండి అద్భుత పద్ధతిలో వైద్య సమాజం ఆశ్చర్యపర్చి

పరిశోధనలు చేసి ధనయడయయాడు.

ఒక చిన్న పల్లెటూరులో రొటైటల దుకాణాన్ని నడిపిస్తున్న తల్లిదండ్రులకు

జన్మించాడు సర్ జేమ్స్ సింప్సన్! అయితే చినపపపట్నుంచి ఎంతో పట్టుదల కలిగిన

వ్యక్తిగా ఉండేవాడు! పుస్తకాలు ఎకుకవగా చదువుతండేవాడు! విద్యాభ్యాసము నందు

ఆసక్తి కలిగియండేవాడు! తన 14వ యేటనే వైద్యశాస్త్రం చదవడానికి కాలేజీలో చేరాడు

తన 18వ యేటకల్లా శస్త్ర చికిత్సలో ప్రవీణతను సంపాదించుకొన్నాడు. ఆ తరువాత

అనేక భరుదులను, డాకటరట్ను సంపాదించుకొని గొప్ప వైదయడయయాడు!

అయితే ఆ దినాల్లో ఇపపటివలై శపసత చికిత్స చేయడానికి ఆపరషన్ ది�యేటర్లు

గాని, గా�్లస్ గాని, ఏ.సి. ది�యేటర్స గాని లేవు! కేవలం రోగిని మంచానికి వేసి,

139

బూదిగంత విశావాసమీరులు

్రతాళ్ళతో కట్టి కోస్తూ ఉండేవారు! వాళ్ళు విల్రిస్తూ, కేకలు వేస్తూ ఉండగా ఆ శస్త్ర

చికిత్స విధానం ఎంతో హృదయ విదారకంగా ఉండేది! కాబట్టి సంప్సన్ తాను ఎంత

నైపుణ్యతను ఈ ఆపరషన్ చేయుటంలో ఉపయోగించినపపటికిని ఆ సమయంలో ఆ

రోగి పే వేదన, అతడు వేసే కేకలు, అతని యొక్క బాధ చూచినప్పుడు అతని హృదయం

్రదవించిపోయేది! మెరుగైన వైద్యాన్ని ఈ యెక్క రోగులకు నేను చేయలేకపోతున్నానే

అనుకొంటా ఉండేవాడు!

అటువంటి పరిస్థితుల్లోనే తన కుమార్తె వ్యాదిగ్రసు�రాలయియంది! ఎంతగా

ప్రయతి�ంచినపపటికిని కుదరని రోగం వల్ల ఆమె మరణించిది! అది అతని హృదయాన్ని

మరింతగా గాయపరిచింది! అంతవరకు పేరుకు మాత్రం యేసును నవ్ముకొన్నాను

అనుకొన్న సాధారణమైన నామకార్థ భక్తిలో ఉన్న ఆ వ్యక్తి భరుదుల కొరకు, ప్రావీణ్యతల

కొరకు ప్రాకులాడుతున్న ఆ వ్యక్తి ఒకడు లోకమంతా సంపాదించినపపటికిన, తన

ప్రాణము పోగొట్టుకొనుట వలన ప్రయోజనము లేదు. (మత్తయి 16:26) అన్న బైబిలు

వాక్యము ద్వారా ఆకరి�ంచబడ్డాడు! తన కుమార్తె ప్రాణాన్ని తాను కాపాడలేకపోయానే

అని ఎంతో వ్యధ చెందాడు! అంతేగాక, "మరణించిన తరువాత నిజమైన జీవితం

ఉన్నదా? మరణించినవారి ఆత్మలుఎకకడికి వెళాతయి?" అన్న సంగతులు అతనినిని

ఆలోచింపజేసాయి!

ఆ సమయంలో తన హృదయాన్ని దేవునికి అపపగించుకొన్నాడు. ఈలోక

జ్ఞానం ఎంత ఉన్నప్పటికిని దైవాశీర్వాదాలు, దైవ జా�నముతనకు అవసరము అని

గుర్తించాడు! దేవుని సన్నిధిలో ప్రార్థించి, తన్ను తాను అపపగించుకొన్నప్పుడు దేవుడు

అద్భుతమైన జ్ఞానంతో అతనిని నింపాడు. అతని హృదయానికి ఎంతో బాధను కలుగజేసిన

విషయాలకు ఒక విరుగుడును కనిపెటటడానికి సహాయం చేసాడు! వెుటటవెుదటిసారిగా

"క్లారోఫాం"ను తయారుచేసాడు! క్లోరోఫాంను వెుటటవెుదటిగా ఒక ప్రసవ వేదనతో

ఉన్న పసీతకి యిచ్చినప్పుడు సునాయాసంగా ప్రసవించింది! ఆమె ఎంతో సంతోషంతో,

ఉ్రదేకంతో తనకు పుట్టిన భడడ్కు "అనసీతషియా" అని పేరు పెట్టింది! అప్పటి నుండి

ఇప్పటి వరకు మనం ఏ బాధ ఎరుగకుండా ఆపరషన్ ది�యేటర్లోనికి వెళ్ళి, కేషమంగా

తిరిగి బయటకు రావడానికి మనకు ఎంతో సహాయకరంగా ఉన్నదే ఈ "క్లోరోఫాం" లేక

అ"నసీతషియా" అనసీతషియాను కనుగన్నవాడు సర్ జేమ్స్ సింప్సన్!

ఒకసారి ఒక గొప్ప సరభలో అనేకమంది వైద్య నిపుణులు, అధికారులు

ఉన్నటువంటి సరభలో - "మీరు కనుగొన్న గొప్ప విషయవేంటి?" అని అతనిని

ప్శ్నంచినప్పుడు - ""నేను రక్షకుడైన యేసుక్రీస్తును కనుగొన్నాను ఆయన తన జ్ఞానముతో

140

బూదిగంత విశావాసమీరులు

నన్ను నింపి, అనేక విషయాలు కనుగొనటానికి నాకు సహాయం చేసాడు అని చెప్పినప్పుడు

్రపజలందరా ఆశ్చర్యపడ్డారు! "యేసును కనుగొనటమే తన జీవితంలో సాధించిన గొప్ప

అన్వేషణ అని రక్షణ పొందుటయే తన జీవితంలో పొందిన గొప్ప భరుదు, ఆధిక్యత"

అని సాకష్యమచ్చాడు!

చివరికి తన 58వ యేట ఈ లోకాన్ని విడిచి, ప్రభువిచ్చే బహ�మానాన్ని

అందుకోవడానికి పరలోకానికి చేరాడు సర్ జేమ్స్ సింప్సన్!

చివరిగా వినయ విధేయతలతో ప్రభువును ఆశ్రయించి ప్రార్థించి ్రశమపే

రోగులకు బాధలనుండి తపించుటకు క్లోరోఫారం కనిపెట్టి గొప్ప సాహసము సాధించుటకు

దేవుని శక్తియు బలము పొందాడు. తన మార్గము కంటే దేవుడు చూపు మార్గము

ఉన్నతమైనదని నవ్మాడు. పరలోకమే శాశ్వతమైన గమ్యమని తెలిసికొనగలాగడు. ప్రార్థన

నిజమైన దేవుడనగా దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసికొని వాటిని పొందడం.

సింప్సన్ బాల్యంలోనె గొప్ప జ్ఞానిగా వైద్యవృత్తిలో గొప్ప ప్రతిభ అందుకొని

ఎన్నో ప్రశంసలు పొందిననా, దేవుని దృష్టిలో లోకమచ్చే ఘనత తుచ్చువైనదని స్పష్టంగా

గ్రహించి, దైవిక జ్ఞానము, పరలోక ధా�నమే మేలని నమ్మి ఆద్యాత్మికతో జీవించినపుే

అందరికి మేలు కలేగ క్లోరోఫారం ద్వారా ఆపరషన్ సమయంలో అనేకుల బాధకు నివారణ

కనుగొని దేవుని చిత్తం నెరవేర్చాడు. సింస్సన్ జీవితాధారంగా ఆద్యాత్మిక ద్యానంలో

దేవుని చిత్తం ఎరుగుటకు ప్రయాసపడగలమా?

141

Photograph from page 144 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 144

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 37. జాన్నయాటన్

పేరు:జాన్నయాటన్

కాలము:15 వ శతాబ్దము

పరిచర్య:గీతరచయిత

వాక్యభాగము:అపో. 12:5-10).

సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల

నుండి ఆశ్చర్యముగా విడిపించబడ్డాడు.

క్రీస్తుతో సహవాసము చేసిన శిష్యులు విద్యలేని పామరులు జాలరులనైన

యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేసిన అనుచరులుగా యానివర్సిటీకి వెళ్ళి పాండిత్యము

సంపాదించుకోలేదు గాని యేసుతో ఉండుటవలన గొప్ప శక్తిని పాండిత్యాన్ని పొందారు.

జాన్ నయాటన్ తన బాల్యంలో తల్లిని పోగొట్టుకొన్నాడు. చదువులేదు. తల్లి

క్రీస్తు ప్రేమను వివరించేది. నీచమైన వృత్తిలో జీవనాన్ని గడిపే రోజుల్లో తల్లి ప్రార్థన

ప్రేమ గురతు తెచ్చుకొని మారాడు. క్రీస్తు అనుచరుడై ప్రపంచం గుర్తించే పాటను తన

సీవాయ సాక్ష్యంగా రచించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని చిర్స్మరణీయుడయయాడు. తల్లి

ప్రార్థనలు బలమైన విసోపట శక్తి సంపదలని జాన్ నయాటన్ సాక్ష్యము వివరిస్తుంది.

జాన్ నయాటన్ తన ఏడవ సంవత్సర ప్రాయములోనే తనకు దేవుని యెడల

భయభక్తులు నేర్పిన తల్లిని పోగొటుటకొనెను. ఒంటరియె�న నయాటన్ బండబాతులు తిట్టుచు,

దైవదాషణ చేయుచు, తన ఇషాటనుసారముగా బ్రతకుచు, తన తల్లి బోధలు విడిచి

జీవించటం ప్రారంభించెను. ఒకసారి ప్రభువు అద్భుతముగా సముద్ద మరణము నుండి

నయాటన్ను తప్పించెను. అయినను నయాటన్ ప్రభువును మరచి, పాపముతో ఆడుకొనుట

వెుదలుపెట్టి పాపాన్ని సేవాచ్చుగా చేయుటకు ఆప్ఫికాకు వెళ్ళి, బానిసలను అవ్మే వృత్తి

ప్రారంభించెను.

చివరికి అపవిత్రతకు, జారతవామునకు చోటిచ్చి ఒక నీగ్రో బానిస పసీత చేతిలో

బానిస అయెయను. ఆ బానిస పసీత నయాటన్పై ఎంత అధికారం చెలాయించిందంటే

నయాటన్ను బల్లక్రింద పడడ్ రొటైట ముక్కలను, తినివేసిన ఎముకలను చేతులతో }డచుకొని

తినునట్లు చేసినది. ""అయెయా! బానిస్కు బానిస్ను అయితినే" అని నయాటన్ పరిత్రించెను.

పందుల పొట్టు తిను సమయమున తండ్రి ఇంటిని గురతు చేసుకొన్న

తనయునివలై పశ్చాత్తాపపడి - తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ

యెదుటను పాపము చేసితిని, ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు

142

బూదిగంత విశావాసమీరులు

యోగయడను కానని ప్రార్థించెను. నయాటన్ తన ఆత్మ రక్షణార్థం ఓడ ఎకిక సముద్దముపై

పారిపోవుచుండా, ఆ ఓడ భయంకరమైన తుఫానులో చికుకకొనెను. ఓడలో ఉన్నవారందరు

ప్రాణములపై ఆశ వదులుకొనిరి.

ఆ సమయములో నయాటన్ ఓడ నామకుని చూచి "దేవుడే కనికరించాలి. నేనే

యోనాలాగ శాపముగా ఈ ఓడలో ఉన్నాను! నన్ను బట్టియే యీ గొప్ప తుఫాను మీ

మీదకు వచ్చినది" అంటా "దేవా, నన్ను కనికరించు అని దేవుని కరుణా హాసతములకు

తన్నుతాను అపపగించుకొనెను. ఆశ్చర్యంగా వెంటనే తుఫాను నిలిచిపోయినది.

""నీవు ఐగుప్తులో దాసుడవై యంటివి. నేను నిన్ను విమోచించితిని" అని

దేవుడు మాట్లాడెను. నాటి నుండి నయాటన్ నాతన సృష్టిగా మార్చబడెను. తరువాత

గొప్ప దైవ సేవకుడుగా మారెను. ప్రపంచములో అనేక భక్తులు నేటివరకు పాడుచున్న

"ఆశ్చర్యకరమైన కృప అనే పాటను అనుభవపూర్వాకముగా రచించినది ఈయనే!

చర్చి ఆఫ్ ఇంగ్లాండ్లో ఉజ్జీవ జ్యోతిని వెలిగించిన ప్రథమ సువార్తికుడాయెను.

ఇతర మషనెరీలతో కలిసి గొప్ప సేవ చేపసను. "నేను ఘోర పాపిని గాని, క్రీస్తు గొప్ప

రక్షకుడు అను ఈ రెండు మాటలు నేనెన్నడా మరువలేనని పలికి, ప్రభువునందు

నిద్రించెను ఈ జాన్ నయాటన్!

చివరిగా తల్లి ప్రార్థనలద్వారా ప్రభావితమైన వారు గొప్ప బభకుతలయయారని చరిత్ర

వివరిస్తుంది. ఒక తల్లి మోనికా తన కుమారుడు పసీతలోలుడుగా దుర్మారగంగా జీవించగా

కన్నీటితో వెు��పెట్టి రక్షణలోనికి నడిపించుకొనెను. అతని సాక్ష్యములో ఆగసీటన్ భక్తుని

మాటలు ఎందరికో ఉజ్జీవాన్ని కలిగంచాయి.

""నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యానికి కొట్టుకొని

వచ్చాను" తల్లి ప్రార్థన విలువైనది. జాన్ హాస్ తల్లి దేవుని యందు భయభక్తులు

కుమారునికి నేర్పిస్తూ అనేకసార్లు రోడడుమీదే మోకరించి ప్రార్థించేదట జాన్హాస్ గొప్ప

దైవజనునిగాను, మతసంసకర్తగాను జీవించి చివరకు క్రీస్తు కొరకు హతసాక్షిగా

చిర్స్మరణీయుడయయాడు.

మేరీపస్లస్సర్ తల్లి ఆప్ఫికా దేశానికి మషనరీగా వెళ్ళి గణనీయసేవ చేసి

చిన్నవయససు నుండి తన భడడ్కు ఆప్ఫికా దేశంలో సువార్త అవసరతను గార్చి వివరించి

సాక్షిగా జీవించాలని ప్రార్థించగా అనేక ఆత్మల జాలరిగా సేవచేసారు. హడ్సన్ టేలరు

తల్లి ఒక సారి తన భడడ్ ఆత్మరక్షణ్రై మోకరించి ప్రార్థిస్తున్న వేళ్లో 80 మైళ్ళ దారంలో

నున్న కుమారుడు ఇది సమాపతమాయెను అన్న కరప్రతం చదివి రక్షించబడి చైనాలో

మషనరీగా సేవ చేసి క్రీస్తును ఆనందపర్చాడు. జాన్ వెస్లీ తల్లి సాసన్నా వెస్లీ తన

143

బూదిగంత విశావాసమీరులు

భడడ్లతో ప్రతి రో� ప్రార్థనలో ఒకొకక్కరిరకై ఒక్కొక్క గంట ప్రార్థించిన పఘలితంగా

జాన్వెస్లీ, చారర్లస్ వెస్లీలు గొప్ప నాయకులై ఉజ్జీవాన్ని రగిలించగల విశావాస్ వీరులుగా

నిలిచారు.

ఆర్. ఎ. టారీ తల్లి దైవ సేవకు తన కుమారుడు అంకితంకావాలని ఆశించగా

అతను న్యాయవాది కోర్సులో చేరి నిరాశతో ఆత్మహత్య చేసికొనే సమయంలో తల్లి

ప్రార్థన ఆదుకొనగా గొప్ప ఉజ్జీవ ప్రసంగీకుడై క్రీస్తు సేవచేసారు. ""నా దేవా నా

కుటుంబమంతా లేకుండా నీ సన్నిధిలో నిలువలేను అని విలియం బాత్ భార్య కేథరిన్

ప్రార్థించింది. ఆమె భడడ్లంతా బభకుతలయయారు. చదువరీ, నీ కుటుంబం కొరకు ప్రార్థించే

తల్లిగా తండ్రిగా నీవున్నావో లేదో ప్శ్నంచుకో భారంతో ప్రార్థించి భక్తితో భడడ్లను

నడిపించండి.

144

Photograph from page 147 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 147

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 38. పసయింట్ లారెన్స

పేరు:లారెన్స

కాలము:258

పరిచర్య:దీనులను ఆదరించుట

వాక్యభాగము:మత్తయి 25

క్రీస్తును ప్రేమించి ఆయనను వెంబడించే విశ్వాసుల పరిచర్యలు

విభిన్నాలు.

గొప్ప దైవజనుని పరిచయం ద్వారా క్రీస్తులో రక్షణానుభవాన్ని పొంది మత్రుడైన

సిక్సట్స ద్వారా లారెన్స గారి జీవితం క్రీస్తు కొరకు తన ప్రాణంపెట్టి హతసాక్షిగా గల

ధైర్యాన్నందించింది. లారెన్స అనే గొప్ప భక్తుడు వంటచేయనపుడు కూడా ప్రార్థించుచు

విసుగులేకుండా అన్నిపనులు చేయుచా, దేవుని సమాధానమును శాంతిగుణమును

ఇతరులకు చూపించుటద్వారా అనేకులను దేవుని వైపునకు త్రిప్పెను. పవిత్రహాృదయముతో

చేయు విశావాస ప్రార్థన వలన సమసతము సాధ్యమే ప్రతి విశ్వాసి సదా బోధించాలి,

ప్రార్థించాలి. వాక్యాన్ని ధ్యానించాలి.

లారెన్స పసపయిన్ దేశసు�డు. తండ్రి పేరు ఓరెంటియస్, తల్లి పేరు ్రేషన్స

(ఓరుప). వీరు మకికలి భక్తిపరులు.వీరి కుమారుడైన లారెన్స, సరోగసా అను నగరం

నందు విద్య నబభ్యసించెను. ఇతడు రోమా పట్టణమునకు పోవుచుండగా మార్గమధ్యంలో

భక్తుడైన సిక�్సట్సను కలిపసను. అతడు లారెన్సకు సువార్తను బోధించగా, లారెన్స హృదయం

క్రీస్తు వెలుగుతో నింపబడెను. ఆ తరువాత వారిద్దరు క్రీస్తునందు గొప్ప మత్రులైరి.

కొంత కాలమునకు సిక�్సట్స రోమా పట్టణమునకు అధ్యక్షుడాయెను. అతడు

తన స్నేహితుడైన లారెన్సను సంఘ ఆస్తిపై, ఆర్థిక విషయాలపై పెద్దగాను, కాపరిగాను

ఏరపరచెను. ఆ దినములలో సమష్టిగా ఉన్న ఆస్తిని రోగులకు, బలహీనులకు పంచి

పెట్టు బాధ్యతను నమ్మకముగా లారెన్స చూచుకొనెను. 1500 మంది బీదల పోషణను

ప్రార్థనా పూర్వాకముగా లారెన్స చేయుచుండెను.

అట్లు ప్రైస్తవులు శాంతి సమాధానాలతో వరి�ల్లుచండగా అకస్మాత్తుగా శ్రమలు

వచ్చెను. దానికి కారణము ఆనాటి సావాజ్యములో ""ేప్లగు" వ్యాదివలన అనేకులు

పీడింపబడుచుండగా, ప్రైస్తవులు మాత్రం ఆరోగ్యముగా అభివృద్ధి చెందుచుండిరి. ప్రైస్తవులు

రోమా దేవతలను నిరాకరించుట వలన ఆ దేవతలు ఆగ్రహించి ""ేప్లగు" రోగాన్ని

145

బూదిగంత విశావాసమీరులు

పంినవని తలంచి "వలిరియన్" చ్రకవర్తి ""రక్రైస్తవులు కూడా రోమా దేవతలకు బలి

అర్పించవలైనని, లేనియెడల చంపబడవలైనని" ఆజ్ఞ జారీ చేపసను. ఈ శాసనము వలన

బలి అర్పించుటకు నిరాకరించిన సిక�్సట్సను బంధించి, చెరసాలలో వేసి, చివరికి మరణ

శిక్ష విదించెను.

ఈ విషయం లారెన్సను ఎంతో కలవరపరచెను. ప్రైస్తవులు అనేకులు

రహస్యముగా చేరుకొని ప్రార్థించుట వెుదలుపెట్టిరి. లారెన్సను ఎంతో కలవరపరచెను.

లారెన్స అట్టి వారిని బలపరుస్తూ రహస్య గదులలో, గుహాలలో చేరిన వారితో

ప్రార్థించుచుండెను. చివరికి లారెన్సను కూడా బంధించి, అతని దగ్గర ఉన్న సంఘ

్రదవ్యము యొక్క వివరములను రాబట్టుటకు, ""హిప్పా�టన్" అను పసైనికునికి అపపగించిరి.

అతడు లారెన్సను చెరసాలలో ఉంచగా, ఆ చెరసాలలో లారెన్స యేసు నామములో

ప్రార్థించుట ద్వారా ఆ చెరసాలలో ఉన్నవారందరు స్వస్థతలు పొందిరి. అతనిని బంధించిన

""హిప్పా�టన్" కూడా యేసు ప్రభువును నవ్ముకొనెను.

అయితే చ్రకవర్తి - దాచబడిన ధనము విషయమును మాడు దినములలో

లారెన్స చెపపవలైనని ఆజ్ఞాపించెను. లారెన్స }రిలోని అంగ విహీనులను, గ్రుడిడ్వారిని,

దికుకలేని నిస్సహాయులను సమకూర్చి వారందరిని రాజ సముఖమున నిలబైట్టి -

చ్రకవర్తి, ఇదిగో నా ఆస్తి, ఇదే దాచబడిన ధనము క్రీస్తునందు విశ్వాసముంచిన వీర

గొప్ప ధనాగారము అని చెప్పెను. అయితే ఆ మాటలకు కోపోగ్రుడైన చక్ర్వర్తి లారెన్సను

చిత్రవధ చేయుటకు ఆజ్ఞాపించెను.

లారెన్సను కొరడాలతో కొట్టి, మండుచున్న పటుటకారులతో శీరమును గుచ్చి,

కాలుచున్న ఇనుప పెనముపై దొరి�ంచి తల బ్రద్దలు చేసి చంపిరి. అయితే లారెన్స ఆ

శ్రమలలో కూడా ప్రభువును స్తుతించుచు, ""స్తుతిపాత్రుడవైన యేసుప్రభా, నీ సేవకుడనైన

నాపై కృప చూపించుమని ప్రార్థించెను." అతని ప్రాణం పోవుచున్నప్పుడు అతని

ముఖములో ఆనందము, గొప్ప వెలుగు ఉండెను. పరలోక ద్వారము అతనిరకై తెరువబడి

యండెను. ఈ సంభవము 258 వ సంవత్సరము ఆగషుట 10వ తేదీన జరిరగను.

వారంతా సంతోషం కంటై పరిశుద�తకొరకు ఆశకలిగ ఉండేవారు. వారి జీవితాల ద్వారా

దేవుడు మహిమపరచబడుట కోసం అపకీర్తిని నషాటన్ని లెక్క చేయలేదు. తప్పుగా

జీవించుటకంటే యదార�త కొరకు ధైర్యంగా మరణించుటకు సాహాసించేవారు కలతలు

బాధలు కలిగన సమయంలో ల్ంగిపోక, ప్రభువునందు అంతరంగిక శాంతి పొందేవారు.

తోటివారి అవసరతలలో సహాయపడుటలో లీనమయ్యారు పైనన్న వాటిని మనసకరిస్తూ

భూసంబంధమైన వాటిమీద మనససు పెటటలేనివారిగా జీవించారు. ఆస్తికంటే ఆత్మల

సంపాదన ముఖ్యమన్నారు.

146

బూదిగంత విశావాసమీరులు

పరిశుద్ధుడైన లారెన్స

చివరిగా ఆయన మరణము భయంకరంగా ముగిసిననా పరలోకానందం

గార్చిన అనుభవ సాక్ష్యాన్ని లోకానికందించిన ధన్యజీవి విశావాసమీరుడు కొంతమందికి

క్రీస్తు కావాలిగాని సిలువ వద్దంటారు. కొందరికి సిలువ కావాలిగానీ క్రీస్తును కోరరు.

సిలువ వేయబడిన క్రీస్తును కలిగనపుడే దేవుని దీవెనలను పొందగలము.

్రశమలనుబభవించుటకు ధైర్యము కలిగ మరణాన్ని ధైర్యంగా ఎదురొకనగలమని లారెన్స

నిరూపించి చిర్స్మరణీయుడయయాడు. నీరకట్టి విశ్వాసమున్నదో ఆలోచించగలవా?

147

Photograph from page 150 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 150

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 39. పసయింట్ నికోలాస్

కాలము:300

పరిచర్య:పేలకు సేవ చేయుట

వాక్యభాగము:కీర్తన 62:10

ధనము హెాచ్చినను దానిని లకష్యపెటటకుడి

క్రిస్మస్ వేడుకలలో చిర్స్థాయిగా చోటు చేసికొనిన ఒకే

ఒక వ్యక్తి క్రిస్మస్తాత ప్రతిపఘలము కోరకుండా అదృశ్యంగా బహుమతి లందించుటలో

ఆనందించే ముఖ్యపాత్ర వహించారు. అసలుపేరు పసయింటోని కోలాస్. లాసియా

ప్రాంతంలో నేడు వెాడరన్ టరీకలో ప్రతాసు అను పట్టణంలో జన్మించారు. పురాతన

ప్రాంతాలైన గ్లాంతోస్ ఎపసన్ నదీ తీరప్రాంతంలో అప్పాలై అనే దేవాలయముండేది.

బైజైంటై�న్ ప్రజలు పాలించిన రోజుల్లో నికోలస్ పుట్టిన స్థలంలో గొప్పదేవాలయాన్ని

ని]్మంచారు. ఆ పట్టణంలో అతి ధనిక కుటుంబంలో జన్మించాడు. గొప్ప విశావాసంతో

జీవించారు. బాల్యం నుండి నికోలస్ భక్తితో జీవించి, తోటివారంతా ఆటలాడుకొనే

వేళ్ల్లో గ్రంధాలయంలో భక్తుల జీవితాలను అధ్యయనం చేస్తూ గడిపేవాడు. తన యిష్టతతో

వేదంలో విద్యాభ్యాసం ముగించిప్రాంతంలో స్థిరపడ్డాడు. తల్లిదండ్రులను చాల

ప్రేమించేవాడు. వారిద్దరి మరణం చాల బాధించి అనాధగా మగిలినందన తన

విరామసమయా*్న పేలనాదుకొనుటలో వినియోగించేవాడు. మానవ సేవయే దైవసేవ

అనే నినాన్ని సవాతంత్రించుకొన్నాడు. ఆయన తిరిగిసేవ చేసిన ప్రాంతాలు డేమే అనే

స్థలము యాతికుల సంచార ప్రాంతంగా నేడు నిలిచింది. ఆయన పేర పెద్ద దేవాలయాన్ని

ని]్మంచారు. ఆరోజుల్లో వైరా భషప్గా నుండి చాలాసేవ చేసారు. కొన్ని అద్భుతాలు

యేసునామంలో జరిగాయని చెప్పుకుంటారు. క్రిస్మస్ బహుమతులు పేలకు మేజోడులో

నంచి అందించేవారని తెలుపట నేడు తరతరాలుగా అమలు జరుగుచానే ఉంది.

మత్తయి 6:3 ""నీవైతే ధర్మము చేయునపుడు నీ ధర్మము రహస్యముగా

నుండునిమతతము నీ కుడిచెయియ చేయునది నీ యెడమ చేతికి తెలియక యండవలైను."

యీ సత్యాన్ని అక్షరాలా పాటించి గొప్ప కీర్తిని గడించాడు. ఆ రోజుల్లో ఆ

ప్రాంతంలో జీవించే పేదవానికి ముగ్గురు కుమార్తెలుండేవారు. వివాహం చేయుటకు

సొవ్ము లేనందన వారిని బానిసలుగా అమ్మవేయదలచాడు. యీ పరిస్థితి నికోలాస్

తెలిసికొన్నారు. రాత్రి వేళ్లో ఎవరికీ తెలియకుండా మరో చెవికి వినబడకుండా డబ్బు,

బంగారంతో నింపబడిన సంచిని ఒక బీదవాని ఇంటి కిటికీ గండా పారవేసేవాడు.

తెలియని రీతిగా సహాయపడే గొప్ప ధర్మదాత ఎవరో అని తెలిసికోదలచి రాత్రివేళ్

148

బూదిగంత విశావాసమీరులు

కిటికివద్ద కనిపెట్టి కాపలాకాసేవాడు. నికోలాస్ దానకర్తగా గుర్తించగా ఎవరికీ తన

దానం గార్చి తెలియనీయవద్దన్నారు. అనతికాలంలో భషప్ పదవి తీసికొని

గణనీయసేవలు చేసాడు. క్రిస్మస్ జరుపుట ఏ కాలంలో జరుగుతుందనే ప్రశ్న ఆ

రోజుల్లో తీవ్రమయినపుడు నికోలాస్ చలికాలంలో ఆరంభవుకాగలదని డిపసంబరు

6వ తేదీ సంబరాలను ఆరంభించారు. ఆ తర్వాత డిపసంబరు 25వ తేదీ స్థిరపడింది.

ఎందరో పేలకు చేసిన సేవలు గుర్తించి ఆయన జీవితాన్ని గౌరవిస్తూ పోస్టల్సాటంపు

వెలసింది. టరీక గవర్నవెంటువారు గౌరువించి 1993లో శాంతి పారుక ని]్మంచారు.

ఆయన సమాదిని దోచుకొన్నందన ఇటలీలో వారి అస్థికలు తీసికొనిపోగా వీరిని క్రిస్మస్

ఫాదర్, శాంతాక్లాస్ ఫాధర్ నికోలాస్ పసయింట్ నికోలాస్ అనేవారు.

కొన్ని అనాలైరా మయాజియంలో నేటికీ బభ్రదపర్చారు వీరు క్రీస్తును ప్రేమించి

చేసిన సేవ దేవుడు దీవించాడు.

149

Photograph from page 152 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 152

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 40. విలియం టిండేల్

కాలము:1483 - 1546

పరిచర్య:హతసాక్షి, బైబీలు అనువాదికుడు

వాక్యభాగము:గలతి 32:20

నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను. ఇకను

జీవించువాడను నేనుకాను. క్రీస్తే నాయందు

జీవించు చున్నాడు."

అనేక ్రశమలమద్య క్రీస్తుకొరకు నమ్మకముగా జీవించి అనేక బాధలనెదురొకన్న

గొప్ప విశ్వాసులలో హతసాక్షిగా నిలిచిన వారు ఎందరో వున్నారు.

మరణమైన హింస అయిననా మరదైననా క్రీస్తు ప్రేమనుండి ఎడబాపనేదని

నమ్మిన విశావాసుల్లో ప్రముఖుడు విలియం టిండేల్.

ప్రైస్తవ విశ్వాసులు నమ్మిన సత్యాలలో ఒంటరి ప్రార్థనలలో ఉదయకాల ప్రార్థన

శోధనలు జయించు శక్తినిచ్చి మధ్యాహ్నా ప్రార్థనలు బలాన్ని నాతనపర్చి సాయంకాల

ప్రార్థనలు లోపల అశుభ్రవైనది శుది�చేయబడుటకు రాత్రివేళ్ బభయా*్న పార్రదోలును

కుటుంబంతో చేయు ప్రార్థనలలో ఐక్యత ప్రేమ విధేయత కలిగంచి అట్టి ప్రార్థనలు

లోటై�నచో దీపం లేని గదివలై ఆ ఇల్లు కంచెలేని పొలముగ మగులును. గంపు ప్రార్థనలు

ఉపవాస ప్రార్థనలు యితరుల బలహీనతలు జయములు గుర్తించు నేరుపనిస్తాయి. స్వయం

పరీక్ష చేసికొని సరిచేసే ధన్యత నిస్తాయి. ఏకీభవించి ప్రార్థించుట నేరచుకొనవచ్చును.

శరీరచ్చులపై విజయము, దయ్యపు శకుతలపై అధికారము శరీరాశ నేత్రాశ జీవపు డంబభంపై

జయమస్తుంది. ఏ ప్రార్థన లైనను నిర్లక్షం చేయని విశ్వాసి టిండేల్ వంటి గొప్ప విశ్వాసిగా

గొప్ప కార్యాలు తలపెట్టి నెరవేర్చగలరు.

విలియం టిండేల్ జన్మ స్థానమును గరించియు, జన్మకాలమును గురించియు

తేటతెల్లముగా తెలియకపోయినను, ఇతడు ""గ్లాషటర్ పషైర్" లోని ""స్లింభడ్రి�"లో 1495వ

సంవత్సరములో జన్మించి యండవచ్చును. ఇతనికి చిన్న వయససు నంచి దేవుని

గ్రంథాలు చదవాలంటే ఎంతో ఆశ. ""ఆక�్స పఘర్డ్" విశ్వావిద్యాలయంలో మంచి

విద్యనబభ్యసించెను. టిండేల్ నాతన నిబంధనను ^్రకు బాషలో చదివెను. ఈ గ్రంథదమును

చదివినప్పుడు అతనికది మానసిక శక్తిని గాక హృదయ మారుపను కలుగజేపసను.

150

బూదిగంత విశావాసమీరులు

అంతేగాక తన హృదయాన్ని ఆకర్షించిన ఆ గ్రంథం దేవుని వాక్యమని, అది

ప్రతివారు చదివి మేలు పొందునట్లు తన మాతృభాష అయిన ఆంగ్లంలోనికి

అనువదించాలని పూనుకున్నాడు. ఆ గ్రంథంలో తాను చదివిన సత్యాలను బోధించుటకు

కూడా ప్రారంభించెను.

అయితే ఆ దినములలో బైబిల్ గ్రంథదమును సామానయలు చదువకూడదను

చట్టం కలదు. ప్రభువు నేర్పిన ప్రార్థనను, పది ఆజ్ఞలను తమ పిల్లలకు ఇం^్లషులో

నేర్పించారని నేరము వెాపబడిన ఏడుగురు వ్యకుతలను కర్రకు కట్టి కాల్చి చంపిరి.

అటువంటి భయంకరమైన దినములలో "టిండేల్" ఆంగ్లములోనికి క్రొత్త నిబంధనను

తర్జుమా చేయదలచెను. అయితే ఆ దేశంలో అది సాధ్యం కానందున అతడు జర్మనీకి

తప్పించుకొనిపోయి పని ప్రారంభించెను. కొలకగ్న అను పట్టణములో అధికారులు

నాతన నిబంధన కాగితాలను అపహారించుట చూచినపుడు టిండేలు దానిని అచ్చు

వేయుటకు మరొక పట్టణమునకు పోవలసి వచ్చెను.

ఆలాగు అనేక శ్రమల మధ్య క్రొత్త నిబంధన మొదటి రెండు ముద్రణలను

1525లో ముగించెను. ఆ పై వేలకొలది నాతన నిబంధనలు పెద్ద పెద్ద సంచులలో

మాలటలలో కట్టి ఓడలపై ఇంగ్లాండు దేశమునకు పంపుటలో టిండేల్ విజయము

సాదించెను. మతాదికారులు వాటిని కాల్చివేయు ఉద్దేశ్యముతో ఎంతో వెల చెల్లించి

దొంగచాటుగా కొనిరి. కాని ఆ డబ్బు వరన్ని బైబిల్స ప్రింట్ చేయుటకు సహాయపెను.

అతడు ఒక నాతన నిబంధన గ్రంథదమును అప్పటి రాణియగు ""అనీ బోలన్"కు

బహ�కరించెను. ఆ గ్రంథదము నేటికీ భ్రటిష్ ప్రదర్శిన శాలలో ఉన్నది. మత గురువులు

అతనిపై పగబట్టి అతనిని చంపుటకు పన్నాగము పన్ని అతనిని బంధించి చెరసాలలో

వేసిరి. టిండేల్ 15 నెలలు జైలులో గడిపెను. ఆ సమయములలో కూడా అతడు

తర్జుమా పనిని కొనసాగించెను.

చివరికి 1536 అకోటబర్లో ఒక శ్రుకవారమున ఆ చీకటి భలము నుండి

అతనిని వెలుపలికి తీసి గొంతు పిసికి, అతని శరీరము బాడిద అగు వరకు దహించిరి.

అతడి చివరి మాటలు - ""ప్రభువా! ఇంగా�ండ్ రాజు నేత్రములు తెరువుము!" టిండేల్

తాను చనిపోవుటకు 10 సంవత్సరాల ముందే, "నేను తర్జుమా చేసిన క్రొత్త నిబంధన

గ్రంథదమును కాల్చిన మీరు ఒకరోజు నన్ను కూడా కాల్చైిదరు. అయిననేమ నేను ఈ

నాతన నిబంధన గ్రంథదమును తర్జుమా చేయుటలో నా పనిని మానను" అనెను.

టిండేల్ చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరములకే ఇంగ్లాండ్లోని సాధారణ

ప్రజలు కూడా వారి సొంత భాషలో బైబిలును కలిగియండే మార్గము ఏరపడినది.

151

బూదిగంత విశావాసమీరులు

టిండేల్ బైబిల్లోని 90% పదములు వంద సంవత్సరాల తర్వాత వెలువడిన ""కింగ్

జేమ్స్" తరు�మాలో కూడా కనబడినవి. ప్రైస్తవ హతసాక్షి అనగా, క్రీస్తును త్యజించుట

కంటే ఆయన కొరకు మరణించుటకే ఎన్నిక చేసుకొనుట దేవుని రాజ్యము విసతరింప

చేయుట్రై ప్రాణమును కూడా అర్పించుటకు తెగించుట! ప్రైస్తవ సాక్ష్యము ఘోర శ్రమను

భరించుట మరణము వరకు నమ్మకముగా ఉండుట! ఆమేన్!

చివరిగా దైవ వాక్యము జీవము గలది. రెండంచుల ఖడగము, అద్దం వంటిది.

త్రోవకు వెలుగై యుండి మారగం చూపేది కాలు జారిన సమయాల్లో లేవనెతేతది. శాసనాలు

స్థిరవైనవి శాశవాతమైనవి. కన్నులకు వెలుగునిచ్చి మంచి జీవితం జీవించి పరలోకం

చేర్చిది వాక్యమే. ఆదియందు వాక్యమున్నది. ఆ వాక్య విలువను గ్రహించిన టిండేల్

బాల్యం నుండి భక్తితో ఎన్నో శ్రమలు సహించి వాక్యం ద్వారా రక్షణను భవం పొందారు.

వాక్యం బహిరంగంగా ప్రచురించుటకు ప్రచారము చేయుటకు భయము

కలిగంచిన రోజుల్లో ఆంగ్ల భాషలో వాక్యం తర్జుమా చేయు భారం గలవాడై జర్మనీ

పారిపోయి తాను చేయవలసిన పనిని ధైర్యంగా ముగించారు. క్రొత్తనిబంధన రెండుసార్లు

ముద్రించి వేలకొలది ప్రతులను పంచిపెటటగలాగరు. 15 నెలలు జైలుపాలయిన

సమయములో తర్జుమా పనికొనసాగించు ధైర్యం చేసాడు.

పట్టుదల గల శ్రమను కనపర్చినందున హీనమైన మరణాన్ని ఎదురుకన్నాడు.

భలములో గొంతు పిసికి చంపి కాల్చివేయబడుట పౌలు చెప్పిన వాక్యాధారముగా

కాల్చిబడుటకు నా శరీరమపపగించినను ప్రేమలేనివాడనైతే వట్టివాడను. గతంలో

క్రొత్తనిబంధన కాల్చివేసిన శ్రతువులలో, నన్ను కాల్చినను నా పని ముగిస్తాను అన్నారు.

నిజమే ఘోర్రశమను భరించుట మరణంను యిష్టతతో ఆహ్వానించుట ప్రతి విశ్వాసి

కరతవ్యమని టిండేల్ జీవితం నేర్పిస్తుంది. ప్రభువు కొరకు నీవు నేను ఏం చెయ్యగలవెా

ఆలోచించి నిర్వాహించుట కారంభిద్దామా?

152

Photograph from page 155 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 155

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 41. ఫిలిప్ జేకబ్ పసపనర్

కాలము:17వ శతాబ్దము

పరిచర్య:ప్రవక్తగా సువార్తసేవ

వాక్యభాగము :లాకా 18:1

ఎడతెగక ప్రార్థించండి.

నాడు నేడు ప్రతి ప్రైస్తవుడు క్రీస్తును నమ్మి రక్షణపొందిన స్థిరత ఉంటేనే

పరలోక భాగ్యం లభిస్తుందనే నిరీక్షణ కలిగ యంటారు. ఎంత మంచి వ్యక్తిగా

రాణించిననా, కృప ద్వారా మాత్రమే రక్షణ లభిస్తుంది. అది దేవుని వరవే. ఆయన

యిచ్చిన రక్షణ్రై ప్రభుని పాదాలచెంత చేరి ఆరాధించి ప్రార్థించాలి. క్రీస్తు సంభాషించి

ఆరాధన అర్థం నేర్పిన సమర్య పసీత తనకు లోతైన లోటులన్నీ ఒప్పుకొని చల్లని

సపర్శిను అనుభవించింది. అట్టి అనుభవము గల విశ్వాసి. మంచి సాక్షిగా ఉండగలడు.

ఆయన దయ ప్రేమ మన*్న వెంటాడుతూనే వుంటుంది.

ప్రైస్తవ జీవిత రహస్యము ఒక్కటే క్రీస్తే నిజమైన మారగం సత్యం జీవంగనుక

ఆయన వాకుకలన్నీ సత్యాలు. అది బోధించే భక్తుల వరాలు విభిన్నాలు. ఫిలిప్ జేకబ్

పసపనర్ అది ప్రైస్తవుల ఉజీ�వముగల వ్యక్తి పురాతన ప్రవక్తగా క్రియా రూపంగా

ఉజ్జీవంతో ఉతేతజంతో క్రీస్తును సేవించిన గొప్ప భక్తుడు. చిన్న గంపుల నేరపరచి

సువార్త బోధించే నాత్న విధానాలను అమలు పర్చిన ప్రజ్ఞాశీలి. పసల్ గ్రాప్స నేడు

సపఘలితాలనందించుట ఆనాటి భక్తుల ప్రయోజమేనని గ్రహించగలము.

అపోసతలిక క్రమము ప్రకారము నడుచుకునే నిజరక్రైస్తవ్యమును పునరుద్దరించాలని

ప్రయాసపే శ�షమును దేవుడు ప్రతీతరములోనా కలిగియున్నాడు. పైటిస్ట అని పిలువబడే

అట్టి ప్రజలకు 17వ శతాబ్దములోని జర్మనీ నివాసస�లముగా ఉండినది. ఈ పైటిస్ట

ప్రజలు సంఘము పరిశుద్దత మరియు ప్రభావము అను తన పూర్వావైభవమును తిరిగి

సంతరించుకోవాలని ఆశించి, ప్రార్థించారు. ఈ తృషణగల రక్రైస్తవులు ఫిలిప్ జేకబ్

పసపనర్ యొక్క పరిచర్యలో తమ దర్శనము మరియు నిరీకషణల యొక్క ప్రవచన స్వారాన్ని

కనుగొన్నారు. పైటిసవ్నకు తండ్రిగా భావించబడిన పసపనర్, దర్శనము మరియు

కార్యసాధక గురి కలిగినవ్యక్తి. మాడు శతాబ్దాల క్రితవే పసపనర్ సంఘము యొక్క

కొదువలు మరియు వాటిని బభరీతచేయు విధానమును గార్చి స్పష్టమైన అవగాహన

153

బూదిగంత విశావాసమీరులు

కలిగియండెను. నేడు అనేక రక్రైస్తవసంఘాలలో విన్నాత్నముగా, క్రియాశీలకముగా

భావించబడుచున్న శాస్రీతయపద్దతులు ఈ పురాతన ప్రవక్తచే ఎనో�ఏండ్ల క్రితవే

అమలుపరచబడెను.

ఫిలిప్ జేకబ్ పసపనర్, 17వ శతాబ�ములోని అనేకమంది బభక్తిపరులవలై,

లాథరన్ సంఘమునకు చెందినవాడు. లాథదర్ బోధలచేత కలిగిన సంఘ సంసకరణ

అసంపూరణముగా మగిలియున్నదని పసపనర్ తీవ్రముగా బాధపేవాడు. విశ్వాసము

ద్వారా రక్షణను గార్చి మాత్రమే బోదించబడి, విశ్వాసమువలన కలికగ పరిశుద్దపఘలము

లోపించిన నామకార్థ రక్రైస్తవులచేత జర్మనీ నింపబడింది. అనేకులలో ప్రభువైన యేసుపట్ల

ప్రేమపూర్వాకవైన భయము,భక్తి ఇసుమంతైనా లేకుండుట పసపనర్ చూచాడు. అలస్తవాపు

ఆత్మ సంఘములో ప్రవేశించుట ద్వారా అనేకులు దేవునికృపను నిరర�కము

చేయుచున్నారు.

1670లో పసపనర్, తనవలై నిర్జీవ మతముతో విరక్తిచెందిన చిన్నచిన్న

విశ్వాసుల గంపులను సమీకరించుట ప్రారంభించాడు. వారు వాక్యధ్యానము, ప్రార్థన

మరియు ఒకరినొకరు పురికొలుపట(కాచుకొనుట) కొర్రై సమావేశమయేయవారు.

అనతికాలములోనే ఈ కూడికలు పటటణమంతటా వ్యాపించాయి. ఆత్మీయపోషణ

విషయమై ఇదేవిధవైన ఆసక్తి కలిగిన అనేక్మంది ప్రజలు రక్రైస్తవబభక్తి మరియు

ఆత్మీయఎదుగుదల కొర్రై చిన్నిచిన్నిగంపులుగా సమకూడారు. ఈ చిన్నిగంపులు

క్రొతతసంఘాలుగా కాక సంసకరించబడిన సంఘములో మరోనాతన రూపాంత

రానుభవముగా పసపనర్ చూచాడు. వారు ""పసల్ గ్రాప్స"అనబడు సంఘములోని చిన్ని

సంఘములుగా ఏరపడుటను ప్రోత్సహించారు. నెదర్లాండ్సలోని పైటిస్టలు మొట్టమొదటి

సారిగా ఈ రూపాంతర సమావేశాలను "గృహాసంఘములుగా పిలిచారు. ఈ

సమావేశములలోనే పసపనర్ తన హాృదయభారాన్ని వెలిబుచ్చాడు. అమతాసక్తితో అతడు

"పశ్చాత్తాప్మును గార్చి బోధించి, క్రీస్తు యొక్క సంఘవధువు తన మొదటి ప్రేమను

కోలోపయిందని ప్రకటించాడు. పరిశుద్ద వ్యక్తిత్వము మరియు పరిశుద్ద జీవితమును

గార్చి లేఖనము ఖండితముగా ఆజ్ఞాపించుటను గార్చి అతడు తనబోధలలో

నొకికవకాకణించాడు.

పసపనర్ విశ్వాసి యొక్క యాజకతవామును గార్చిన లాథరన్ సిదా�ంతమును

ధృడిడముగా ప్రకటించేవాడు. సంఘములో సాధారణ ప్రజలకు సంపూరణ అవకాశములు

కలిపంచబడలేదని పైటిస్టలు భావించారు. అయితే గృహాసంఘాలలో విశ్వాసులందరూ

తమ హృదయాలు విప్పి పంచుకొనుటకును, ప్రశ్నలు సందించుటకును

154

బూదిగంత విశావాసమీరులు

అవకాశమీయబడెను. ఆధ్యాత్మిక విషయాలలో విశ్వాసులు వందకొడిగా ఉండక,

ఒకరినొకరు విశ్వాసములో కట్టుకొనే విషయములో బాధ్యత కలిగియుండవలైనని అతడు

బోధించాడు. ఉజ్జీవము కొర్రై అతడు ప్రయాసపడిన పఘలితంగా అతడు తీవ్రముగా

నిందించబడి, హింసించబడెను. అతడు అక్షరాలా జర్మనీయంతటా తరుమబడెను.

అతడు పట్టణము నుండి పట్టణమునకు పారిపోవు క్రమములో గృహాసంఘములు

విసతరించి, ఎండిపోయిన సాంప్రదాయక లాథరన్ సంఘమును ఉజీ�వపరచినాయి.

నిస్సందేహముగా ఫిలిప్ జేకబ్ పసపనర్, మరువబడినపపటికీ, సంఘము యొక్క

గొప్పఉజీ�వకరత! అతడు మరుగుగానున్నపపటికీ, అతనిచేత ప్రభావితులైన వారందరిద్వారా

మనలను పసైతం అతడు స్పృశించినాడు. సాధారణ విశ్వాసము మరియు ప్రార్థనతో

అనాధలను పోషించేందురకై జార్జ్ ముల్లర్ను ్రేపర్రించినది పసపనర్ శిష్యుడైన ్రఫాంకే.

అతడు య�వవానుడైన జింజైన్డార్పు ప్రభువును కూడా తన శక్తివంతమైన బోధ మరియు

పునరుద్దరించబడిన అపోసతలిక సంఘమును గార్చిన దర్శనముతో ప్రభావితము చేసాడు.

జింజైన్డార్పు ప్రభువు తిరిగి ప్రపంచాన్ని స�వారీతకరించేందురకై గొప్పవెురామయన్ మషన్

ఉద్యమాన్ని నడిపించాడు. అట్టి వెురామయన్ మషనరీలచేత క్రీస్తునొద్దకు

నడిపించబడినవారిలో జాన్ వెస్లీ మరియు చారర్లస్ వెస్లీ కూడా ఉన్నారు. నిజముగా

పసపనర్ పరిచర్య నేడు మనము నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని ప్రభావితము చేసినది.

ఆ దినాలలోని సంఘము ఆదిఅపోసతలిక రక్రైస్తవ సమాజాన్ని ప్రతిభంభంచా

లనేదే పసపనర్ పరిచర్య ప్రయాస లక్ష్యం. పసపనర్ మాదిరిని అనసరించి నేటి సంఘమును

పునరుద్దరించుటకు మనలో ఎవరము ఆశకలిగియున్నాము? మనుష్యులను వెప్పించే

పద్దతులు మరియు అసంపూరణవైన సంసకరణా విధానాలను మనము త్యజించుటకు

ఇష్టపడుచున్నామా? ఇట్టి సమరపణ మనము }హించినంతకంటే ఎకుకవ వెలనే

మననుండి కోరుతుంది, అయితే చివరికి అలపవైన దు'ఖాన్ని(అత్యధికమైన ఆనందాన్ని)

మనకు తప్పక మగులచుతుంది!

చివరిగా ఫిలిప్ సేవలో ప్రతి ప్రైస్తవుడు యితరులకు ఆదర్శంగా మాదిరికరంగా

వుండే సేవ నేర్పించాడు. గౌరవించదగిన విధేయత గల జీవితము దయ నిండిన పరిశు

ద�త ఆత్మపూరుణలుగా జీవించడము నేరచుకొన్న ప్రతిభతో మాదిరికరంగా క్రొత్త అనుభవాలు

నేరాపడు. ప్రతి విశ్వాసికి నాతన ఉత్సాహం సహవాసంలోనే నన్న పసల్ గుంపులలో

లభిస్తుందని చేసి చూపించి ప్రతిబభకలిగన గొప్ప దైవజనుడు.

155

బూదిగంత విశావాసమీరులు

ఆయన జీవించిన భక్తిగల జీవితంలో అందరా నాలో యేసును చూడాలనే

నినాదము కనిపంచగలదు. క్రీస్తు అనుచరులు వీరనా? లోకాన్ని తల్లక్రిందులు చేయగల

సమర్థులు వీరనా? అవధులు లేని క్షమ, ప్రేమ, శ్రతువులు కషవించగల సహించగలిగ

తమ కంటై అధిక గౌరవము పొందిన తోటి భక్తుల ప్రగతిని చూచి అసాయ చెందని

పెద్దమనససు బభకుతలకే సాధ్యము అట్టి జీవితం జీవించుట కాశించి క్రీస్తుకు సాక్షులుగా

జీవించు కృప ప్రభువిచ్చుగాక ఆమెన్.

156

Photograph from page 159 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 159

బూదిగంత విశావాసమీరులు

↑ పైకి / Back to top