Chapter 13 of 15

సాక్ష్యాలు 123–185

ఒక కమ్మనిమాట ఎన్నితరాలైనా ఆమె మమతలమాటగా గౌరవం పొందగలదు.

సాక్ష్యం 123. మనం జీవితంలో ఎన్నో విషయాలను గార్చి ఆలోచిస్తూ వుంటాము.

కొన్ని ఆనందకరమైన తలంపులు, ప్రతి ఉదయాన్నే తోటలోనున్న సువాసన

గల గులాభ రెకకలపై నిలిచే నీటిభందువులవలై ఆహ�్ల దాన్ని కలిగస్తాయి. గతంలో

దు:ఖం భావాలన్ని తోలగిస్తాయి.

సాక్ష్యం 124. మేలిన్ల వనరులనందించేది అమ్మ

ఓల్డ్గా అయి కూడా ప్రేమ నిచ్చేది అమ్మ

టియర్స అనగా కన్నీటిని వాడేది అమ్మ

హృదయము బంగారం వంటిదని చెప్పగల స్రీత అమ్మ

�స్, కళ్లు ప్రేమలు వెలుగు విరజిమ్మేది అమ్మ ప్రేమ

రైట్, సరిగా ఆలోచించి ప్రతి మంచి ఆలోచన చెప్పేది అమ్మ

సాక్ష్యం 125. మంచి తల్లిగా నుండుట అనగా ప్రపంచములో మంచి తల్లిగా నిలిచే

ఉద్యోగిగా జీతం ఆశించని వ్యక్తి ఆవెకిచ్చే జీతం శూన్యవైనా సవాచ్చి మైన

ప్రేమనందించగలదు అధిక శ్రద్ధతో ప్రతి భడను అపురూపంగా ప్రేమించేది

అమ్మ దేవుని తర్వాత గౌరవించ గల వ్యక్తి అమ్మ మాత్రమే.

సాక్ష్యం 126. నేటి మానవుడు చంద్ద మండలము చేరుకుంటున్నాడు. సృష్టిలో

ఎన్నోపరిశోధనలు చేయగల్గుచున్నాడు. గానీ మనిషిగా జీవించుట కన్నా

మృగముగా సావార్థచింతన విడనాడలేకపోతున్నాడు. రాజకీయవేతతలైనా,

డాక్లర్లయినా, లాయర్లయినా ఎదుటిదారు ఎదిగితే ఓర్వాలేని సంకుచిత భావాలు

వదలలేని వారిగా నున్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగనా మనససులో మాయ

పోరలన్నీ తొలగించలేని అశకుతడగుచున్నాడు. కనీసము మంచి మనిషిగా

ఒక్క రోజన్నా జీవించలేడా? మనససును నిపపుతో కడిగి కన్నీటితో ప్రక్షాళన

చేయనలిగతే మంచిదే కద

సాక్ష్యం 127. జీవిత వృకషానికి పఘలాలవంటివి పవర్, డబ్బు అని చెప్పగలము. అయితే

కుటుంబము మంచి స్నేహితులు వృకషానికి బలమునకాధరవైన వ్రేళ్లువంటివి

పండ్లు లేక పోయినా పర్వాలేదు వ్రేళ్లు బూమలో పాతకొనకపొతే చెట్టు నిటారుగా

నిలిచి జీవించలేదు. జీవితము కూడా అట్టిదే.

సాక్ష్యం 128. తెలుగులో అక్షరాలలో అమ్మ విలువను చక్కగా వివరించవచ్చును.

అ - అమ్మ అపురూపమైన స్రీత.

ఆ - ఆప్యాయత పంచగలిగనది అమ్మ

ఇ - యింటికి దీపము, కాంతి అమ్మ

ఈ - ఈర్ష్య ద్వేషాలకతీతమైనది అమ్మ

ఉ - ఉన్నంతలో సరు�కు పోయేది అమ్మ

} - }రటనిచ్చి ఆదరించేది అమ్మ

బు - ఋణం తీరచుకోలేని సేవలు చేయగలిగ నది అమ్మ

ఎ - ఎన్నియిబ్బందులైనా తట్టుకొనేది అమ్మ

ఏ - ఏ పరిస్థితుల్రైనా జవాబునిచ్చి ధైర్యపర్చిది అమ్మ

� - �న వారి కొరకు త్యాగాలు చేసేది అమ్మ

ఒ - ఒంట్లో శక్తినంతా ధారపోసి అవసరాల్లో ఆనారోగ్యంలో సేవలు

చేసేది అమ్మ

ఓ - ఓరుపకు మారు పేరు అమ్మ

� - �ధార్యము చూపించేది అమ్మ

అం - అందరి అవసరాల్లో అండగా నిలిచేది అమ్మ

అ: - అహా అనిపించే వ్యక్తిత్యం గలది అమ్మ

అమ్మలోనె తీయని మమత దాగి వున్న గొప్ప ప్రేమనురాగాలంటాయని

అనుభవించని మాసవుడు లేడు.

సాక్ష్యం 129. మన జీవితంలో ఎందరో మంచిని కోర ్రశ�యోభిలాషులంటారు.

వీరంతా వీధి దీపాల వంటి వారు. వారు మన దారి దారం తగిగంచలేరుగాని

ప్రయాణాన్ని సుఖమయం చేస్తారు. మన జీవిత ప్రయాణములో విజయము

వరించాలంటే సదా దైవచింతనలో మనససు నిబ్బరంగా నిలుపుకోవాలి.

చింతలన్నీ దేవుని పై వెాపాలని ప్రభువే చెప్పారు. విశావాసం గండెల్లో నిలుపు

కోవాలి. చిన్న పదమేగాని దాని ప్రయోగము ప్రయోజనకరవైనది విశావాసం

పట్ల అనుమానాలంటాయి అనుమానంపట్ల అనుమానించేవారుంటారు. అను

మానం పట్ల విశ్వాసముంచుట తగదు.

సాక్ష్యం 130. మన హృదయంలో లోకాశలకు బదులు భక్తిని దాచుకోవాలి. నేను

అనే సావార్థపూరిత మాటను వదలి మనం అనే పదం వాడాలి. మనకు కళ్ళల్లో

కన్నీరుంచింది కోపావేశాల పొంగును అణచుకొనులుకేనని గుర్తించాలి.

కన్నీటితో విత్తువారు సంతోషంతో పంటకోస్తారు దేవుని బభ్రదతే సవార్శిను సదా

అనుభవించాలి. ఆసపర్శి సదా }రటనిచ్చి ఆదరిస్తుంది. దేవుని స్పర్శిపొంది

ధనికుడివి కావాలి ప్రేమ దయ అనే �శవారం పొందాలి ఆయన బలాన్ని

ఆశ్రయించాలి.

సాక్ష్యం 131. నీ సమస్య ఎంత పెద్దదో అని ఇతరులకు చెప్పుకునే దాని కన్నా నీ

దైవం ఎంత గొప్పవాడో ఎంత సమరు�డో దేవునికి చెప్పాలి. దేవుడు మనలను

విస్మరించడు గనుక మనమాయనపై విశ్వాసముంచు ప్రయత్నాన్ని వదలు

కోరాదు.

సాక్ష్యం 132. నిరాశలో నిరీక్షణ నిచ్చే ఒక ఉదాహరణ ధైర్యమస్తుంది. ఒక వ్యక్తి

జీవితం పై నిరాశలో మరణించాలని అడివికి వెళ్ళి ప్రార్థించాడు. ఈ లోకాన్ని

వదిలి పెట్టకుండా వుంటాలంటే ఏదైనా కారణముందా ప్రభా నా ప్రియ

కుమారుడా, నీ ఎదురుగానున్న గడిడ్ మొక్క*్న చూడు. గాలి, సార్యరశ్మి

నీరు అన్నీ యిచ్చాను. పచ్చగా పెరిగింది కదా నేనే ఎదురు వెుక్కను నాటను.

ప్రతి సంవత్సరము వెులకల్ని చూడాలి ఆశించిందికానీ, 5 సంవత్సరాల

తర్వాత మొక్క చూచాను. ఒక్క నెలలలో 100 అడుగులు ఎదిగింది. దాని

వ్రేళ్లు బూమలో దాచుకుంది. ఎంతలోతగా వ్రేళ్లు వ్యాపించాయో అంత ఎతతునా

నిలిచింది. అంత బలం బూమలో లేకపొతే నిలబడతనట్లే మానసిక కష్టాలు

బాధలు వల్ల ధైర్యంగా నిలబడగలమని నవ్ము.

సాక్ష్యం 133. చేయుటకు నీ చేతికి వచ్చిన పనిని శక్తి వంచిన లేకుండా చేయాలి.

ప్రేమించడానికి వ్యకుతలు కావాలి గాని దేవునిని మొదటిగా ప్రేమించాలి. ఆ

దేవుడే జీవించే ఆశయాలు చూపించి ఆశకలిపంచే నిరీకషణనిస్తాడని నమ్మలి.

సాక్ష్యం 134. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరడానికి వెుట్లుంటాయి.

1) దేవునికి ప్రధమ స్థానమస్తూ పూరణ ఆత్మతో శక్తితో ప్రేమిస్తూ, నిన్నువలై

పొరుగు వానిని ప్రేమించాలి.

2) ఒకటి మరు కృంగిపోరాదు. ఆశాభావంతో జీవించాలి.

3) పేరికంలో నిజాయితీగా వుండాలి.

4) మాట తీరులో సరళత్వం, మాటతీరులో మృదువుగా మాట్లడే నేరుపకావాలి.

5) కోపా వేశాలలో సహనం చూపాలి

6) కష్టాలు తట్టుకొనే శక్తి కావాలి.

7) ప్రతి వ్యక్తిని గౌరవించాలి.

సాక్ష్యం 135. ఇతరులలో చెడును త్వరగా గుర్తించగలము గాని మనలో బలహీనత*్న

మంచితనాన్ని గుర్తించాలి. సారయడు ప్రకాశిన్నిస్తాడు. సత్యం జీవం మార్గమైన

క్రీస్తు వెలుగును నేనే అన్నారు. ఆ ప్రకాశం మన*్న ప్రభావితం చేసేత మనము

వెలుగులో జీవిస్తాము

సాక్ష్యం 136. ధనం ఎన్నటికీ మానవుని రక్షించదు. రక్షకుడైన క్రీస్తు ధర్మ మారాగల్ని

బోధించారు ఆత్మ విషయంలో దీనత్వం కావాలి. హృదయ శుదీ�్దకావాలి అప్పుడే

దేవుని చూడగల ధన్యత లభిస్తుంది. మృధువైన మాట కోపమును చల్లార్చగలదు.

నొప్పించు మాట కోపాన్ని రపుతుంది. సరళ్వైన స్వభావం అందమైన

ఆరంభము. మన జీవితం వెలుగుమయంకావాలంటే మనలోని చీకటిని

పార్రదోలాలి.

సాక్ష్యం 137. జీవితంలో పరీక్షలు పాఠాలను నేర్పిస్తాయి. మనిషికి మంచి ఆశయాలు

ప్రాముఖ్యం గాని అత్యాశకాదు ప్రతి వ్యక్తికి జీవితాశయం అనగా గురి కావాలి.

పౌలు భక్తుడు నేను గురి యెుద్దకక పరుగెత్తుచున్నాను. క్రీస్తే నా గురి అని

తెల్పాడు. సంతష్టి సహితమైన దైవభక్తి లాబభదాయకమన్నాడు. క్రీస్తుప్రేమ

నుండి మరణం కూడా ఎడబాపలేదన్నాడు.

సాక్ష్యం 138. ఒకరు రగలిచినపుడు ఇచ్చే ప్రశంస కన్నా, ఒకరు ఓడినపుడు ఇచ్చే

ఓదారుప మన్న. దు:ఖతులను ఓదార్చాలి. ఆకలి గొన్నవారికి ఆహారమవ్వాలి.

వస్త్రహీనులకు వస్ర్తాలిచ్చి ఆదరించాలని క్రీస్తు బోధించారు.

సాక్ష్యం 139. ఈ ప్రపంచములో కొనుకోకలేనిది ఏదైనా వుంటే అది గౌరవము.

దాన్ని మంచితనంతో దైవభక్తితో సంపాదించికోవాలి. డబ్బుతో పరపతితో

సంపాదించలేము భవిష్యత్తు ఆలోచించేవానికి భయము వుండవచ్చు గతం

గురించి ఆలోచిసేత బాధవుండవచ్చు. చింతించవద్దు ప్రయాస పడి ప్రతి భారం

మోసే వారిని ఆహ్వానించే క్రీస్తునొద్దకు చేరాలి ప్రతి చింత నాపై వేయాలన్న

అభయాన్ని సీవాకరించి భవిష్యత్తులో కుడిచేయి పట్టినడిపిస్తాను భయపడకు

అన్న అభయాన్ని నమ్మలి.

సాక్ష్యం 140. నీవెనుక ఎముంది? నీ ముందు ఏముంది అని ఆలోచించే కన్నా

అందము మోసకరము స�ంద్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు

కలిగయండాలి. అది జా�నవగాహాము తెలివిని కలిగస్తూ సమసతము తెలియ

జేస్తుంది గనుక దేవునిని ఆశ్రయించి నిర్బుయంగా జీవించాలి. చితతశుద్ది ఓరుప,

పట్టుదల ప్రతి వ్యక్తికీ కావాలి అన్నిటికన్న విన్న అయినది ప్రేమ ప్రేమకలిగ

వుండాలి ్ర్రేమామయుడైన దేవుని నుండి ప్రేమతతవాం సీవాకరించాలి.

సాక్ష్యం 141. ఆత్మీభిమానం అందరికీ అవసరమే. అది లేకపోతే మనిషిగా ఎదగలేడు.

జా�నంలేని వ్యక్తి ఏదీ చేయలేడు బైబిలు చెప్పింది సత్యవైనదని నవ్మాలి.

ముదిమవచ్చు వరకు ఎతతుకొనువాడను నేనేనని దేవుడు వాగ్దానమిచ్చాడు.

అరచేతితో చెకుకకున్నానని అభయమిచ్చారు. సామాన్యంగా శరీరం లేచి

నిలబడలేదు యితరులపై ఆధారపడాలి. నోరుపలక లేదు అపుడే ఏమ

సాదించావో ఏదిపోగొట్టుకున్నామో తెలసతుంది. కాని దేవుని నమ్మిన వారికి

మరణం గార్చి బభయముండదు. నిత్య జీవము యిస్తానన్న దేవునిని నమ్మిన

ధైర్యం గొప్పది.

సాక్ష్యం 142. క్రీస్తు చరిత్రలో నాడు నేడు నిలిచి పోయారు. క్రీస్తు శకం అని అన్ని

తరాలవారు గుర్తించగల్గు చున్నారు. వట్టి మాటలు చెప్పక చేసి చూపించేవార

చరిత్రలోనిలిచి పోతారు, చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు యేసు సజీవంగావుండి

అనేక జీవితాలను ప్రభావితం చేస్తునే వున్నారు. ఆయన నమ్మిన వార రక్రైస్తవులు,

బూదిగంతాలలో సాక్షులుగా నిలసతునెవున్నారు. చిర్స్మరిణీయులైన భక్తుల

జీవితాలు నాడు నేడు ప్రతి వారికి సాపర్తిగా నిలసతూనే వున్నాయి. నీ

జీవితవెుట్లుంది?

సాక్ష్యం 143. నా శాంతిని మకిస్తున్నాను లోకమచ్చే శాంతి కాదు అని క్రీస్తు చెప్పారు.

ఎవరి మనససు నీమద ఆనుకుంటుందో వారిని పూరణ శాంతితో నింపుతానిని

దేవుని వాగా�నముంది ఈ ప్రశాంతత నాలుగు రకాలంటారు. మాటలకు

సంబందించింది, కళ్లు చెవులు, మనససుకు సంబందించింది. అన్నిటికన్నా

దేవుడిచ్చే శాంతి గొప్పది.

సాక్ష్యం 144. మన మాటలో ఎల్లపుడు ప్రేమ నిండివుండాలి. అందరితో మర్యాదగా

వ్యవహరిస్తూ శ్రతువులను కూడా ప్రేమించాలని క్రీస్తు చెప్పారు. ఎదుటి వారి

ఆలోచనలను గౌరవించక పోయినా పర్వా లేదు గాని అపహాస్యము చేయరాదు.

ప్రతి వ్యక్తిలో ఏదో మంచితనముంటుంది. దానిని మనము చూచే

గుణముండాలి, అభినందించే మనససు కావాలి. నిన్ను వలై నీ పోరుగు వారిని

ప్రేమించాలని క్రీస్తు చెప్పారు. క్రీస్తును ప్రేమించేవారు పొరుగు వారిని

తృణీకరించరు.

సాక్ష్యం 145. మంచి ే్నేహామనె చెటుటకు నమ్మకవునే నీరు వున్నంతకాలం చెటుట

పచ్చగానె వుంటుంది. క్రీస్తు నేను మీకు మంచి కాపరిని, నేను మీకు మంచి

ే్నేహితుడనన్నారు. స్నేహితుడని నన్ను పిలువమన్నారు. స్నేహితుడి కొరకు

ప్రాణం పెడాతనని ప్రాణమచ్చితిరిగి లేచారు.

సాక్ష్యం 146. జీవితంలో కొందరు ఆప్యాయత చూపించేవారిగా వస్రతములలో అల్లికగా

దారాలవలై కొందరుంటారు. వారి మనససులు మంచి ఏకతవామును

సాచిస్తాయి. మనిషికన్నా విలువైనది మనససు. ఆమేశం కన్నా విలువైనది

ఆలోచన. కోపం కన్నా విలువైనది జాలి. సావార్థంకన్నా విలువైనది త్యాగాము.

అన్నటికన్న అతి విలువైనది దైవసన్నిధి.

సాక్ష్యం 147. ప్రార్థనను నిర్లక్ష్య పెటటడమంటే పరిశుద్ధ జీవితాన్ని నిర్లకషంచేయడమే.

తర్వాత ప్రార్థిస్తాను అనే ఆలోచనను జయిసేత అపవాదిని తేలిగగ జయించవచ్చు.

లోకంలో పడకుండా వుండాలంటే మోకాళ్ల పైనే పడాలి. అనగా సదా

ప్రార్థించాలి అని అర్థము

ప్రార్థనలో నలిగిన జీవితాలు శరీరాలు దేవునికి నివాసస�లాలు

ప్రార్థించనివాడు దేవుడు చేయగల నహాయానికి అడడు బండగానుంటాడు

ప్రార్థించే వ్యక్తి బలవంతుడిగా శక్తిమంతుడిగా జీవిస్తాడు

అట్టివార దేవుడు చక్కగా మలిచిన శిల్పాలుగా విలువ గలవారమవుము

సాక్ష్యం 148. మనము ఏమ వితతుతామో ఆపంటను కోస్తాము

నవ్ముకమనే పఘలంకావాలంటే నిజాయితీని వితాతలి

అభివృద్ధి అనే పంట కావాలంటే ఓరుపను నాటాలి

జా�నవగాహాములు లభించాలంటే సత్యమునే వితాతలి

దైవసన్నిధి అనే పఘలితముకావాలంటే దైవ భక్తి అనే వితతనమునాటాలి

సాక్ష్యం 149. ప్రతి కుటుంబములో తప్పక వుండవలసిన యోగ్యతలు

క్షమాపణ, ఇచ్చుట, సాక్ష్యము, యధార్దత, ప్రార్థన, ప్రేమ, పరిశుద్ధత, ఐక్యత.

రక్రైస్తవ కుటుంబము మాదిరిగా నిలిచి దేవునిని మహిమ పర్చగలదు.

సాక్ష్యం 150. కావాలనుకున్నా తిరిగిరానిది గతము వద్దు అనుకున్నా వచ్చేది మరణము

ఎంత వున్నా చాలనిది దినము ఖరచుపెట్టినా కొనలేనిది దైవ సన్నిధి విశ్వాసుల

సహవాసము. ప్రతి వ్యక్తి దేవుడు మనకిచ్చిన బహుమతి ప్రతి దినము

దేవుడిచ్చిన బహుమతి మంచి కుటుంబము, ేసహ్రితులు, కాలము, దేవుడిచ్చిన

ఉచిత బహుమతులు గనుక కృతజ్ఞత కలిగ ఉండాలి.

సాక్ష్యం 151. బైబిలులో జంతువులు జీవిత పార�ా*్న నేర్పగలవు.

చీమల నుండి క్రమము నేరచుకొనగలము సామెతలు 6.6

గువవావలై ప్రార్థనలో మాల్గుచూ సన్నిధి కోరాలి

కుక్క వలై విశావాసీగా ఉండాలి

హాంస వలై విచకషణా జ్ఞానం కలిగ ఉండాలి

పావురము వలై నిషకల్మషంగా ఉండాలి.

ఎద్దువలై ప్రయాసపడాలి.

లేడి వలై చురుకుగా నుండాలి.

గాడిదవలై కష్టపడి పని చేయాలి

ఉడుము వలై ప్రార్థనలో పట్టుదల కలిగ ఉండాలి.

గొరర్ర వలై దీనంగా తగిగంపుగా జీవించాలి

కుందేలువలై దేవునిని ఆశ్రయించాలి

కోడి పూంజు వలై వేకువనె లేచి దేవుని స్తుతించాలి.

విన్నల్లి వలై విధేయత తగిగంపు కావాలి

నెమలి వలై క్రీస్తు సౌందర్యం నీలో నిలవాలి

గుర్రము వలై సువార్తకు వేగిరపడాలి.

ఒంటై వలై మోకరిల్లి ప్రార్థించాలి

ఆవు వలై వాక్య ధ్యానంతో నెమరువేయాలి

పక్షి రాజు వలై యెహోవా కొరకు కని పెట్టి బలం పొందాలి.

తేనె టీగ వలై విభిన్న జ్ఞానాన్ని సేకరించి దాచుకోవాలి. వాక్యం రుచి చూచి

దానిలో ఆనందించాలి

సాక్ష్యం 152. చిన్న చిన్న మాటల్లో ఆనందము వెదకడం అలవాటు చేసుకోవాలి.

పెద్దమాటలు మాట్లాడి ఆప్యాయంగా నీకు నేనున్నాను అధైర్య పడకని చెప్పి

సమయము వెచ్చించేవారు తకుకవగా వుంటారు. లోకాశలన్నీ గతించి పోతాయి.

దేవుని వాగ్దానాలన్నీ పూటము వేసినవే. జుంటి తేనె ధారల కంటై మధురమైన

ఆదరణ వాకుకలు బైబిలులో చాలా దాగివున్నాయి. లోకంలో వ్యకుతలలో ఆదరణ

వెదికే బదులు దేవుని వాక్య ధ్యానంలో ఆనందించి ధనయలు కావాలి.

సాక్ష్యం 153. ప్రది దినము ఆరంభ సమయాన్ని దేవునితోనె గడుపూట విశ్వాసికి

అలవాటు కావాలి. ఆ రోజంతా ఏంచెయయాలో ఆలోచించి నిరణయించుట

వివేకము ఎలా చేయాలో తెలిసి కోవడం నైపుణ్యము దానిని సమర్థవంతంగా

చేయడం సామర్థ్యం.

సాక్ష్యం 154. క్రీస్తుమాటల్లో మీరు లోకానికి వెలుగైయున్నారు, ఉపపయివున్నారని

చెప్పారు. ఉపపయి వుండుట అనగా మౌనంగా రిచని కలిగంచే రూపంకోలోపయి

తగిగంచుకొనే ఉపపువంటి జీవితం జీవించాలి. వెలుగుగానండుట అనగా

సంసాకరవంతంముగా జీవిస్తూ యితరులకు వెలుగు చూపాలి గర్వం వీడి

వినయము కలిగ మంచిని పెంచాలి.

సాక్ష్యం 155. దేవుడు మన కషాట*్న గుర్తించేవాడు బాషపభందువులను తుడిచేవాడు,

నిటాటరుపలు వినేవాడు, అయితే నవువాతన్నపుడు అందరా నవువాతారు కానీ

అదే కష్టంలో మనససుకు బాధకలిగతే కన్నీళ్లు ఎవరా ఆపలేరు. ప్రతి నిమషము

కునుక్క కాపాడు దేవుడు మనకున్నాడని నమ్మి ధైర్యం తెచ్చుకొని జీవించుట

విశ్వాసి కరతవ్యము.

సాక్ష్యం 156. మన మనససుకు బాధకలిగతే మన*్న మనము కౌగలించుకోలేము.

ఎవరైనా ఆదరించుటకు సమ్రిేసత వారి భుజముపై పడి ఏడ్చి}రట చెంద

గలము. బభుజమచ్చి ప్రేమించేవారిని జీవితంలో సంపాదించుకోవాలి. మన

బూజా*్న కష్టాల్లో కన్నీరు కార్చివారిరకై అందించుటకు ముందడుగు వేయాలి

అదే క్రీస్తు చెప్పినట్లు నిన్ను వలై నీ పొరుగు వారిని ప్రేమించాలి.

సాక్ష్యం 157. క్రీస్తు బోధల్లో చెప్పినట్లు నీ కంటిలో దాలముంచుకొని యితరుల

కంటిలో నలసును వెదకరాదు. యితరుల పోరపాట్లు ఎత్తి అల్లరి చేయరాదు.

వారిలో చూడగాలిగన పొరపాట్లు చేయకుండా జాగ్రత్త వహిస్తూ పరిణితి పొందే

మారగంలో పయనించాలి.

సాక్ష్యం 158. మన జీవితంలో ఆస్తిని జీవితాన్ని నిలబైట్టుకొనే ప్రయత్నంకన్నా,

నిజాయితీని కాపాడుకొని వ్యక్తిత్యాన్ని నిలబైట్టుకొనుట చాల అవసరము. బలవే

జీవనము, బలహినత మరణము. చాలసార్లు జీవితంలో తార్సపడే వ్యకుతలలో

రకరకాలుగా ఉంటారు. ప్రతి వారితో ఒక్కొక్క రీతిగా ప్రవర్తిస్తాము. ఆపాత్ర

వాడు కోగలము. కొందరు పరీక్షిస్తారు. కొందరు వాడు కుంటారు. కొందరు

నిన్ను ప్రేమిస్తారు. కొందరు మంచిని నేర్పిస్తారు అందరిలో అతి ్రశ�షటవైన

సన్నిహితుడు క్రీస్తే.

సాక్ష్యం 159. చాల మందితో పరిచయాలుండవచ్చు గాని ఎవరైతే మన శక్తిని గురించి

అభినందించి ప్రోత్సహిస్తారో వారు ప్రాముఖ్యమైన మంచి స్నేహితులుగా

వారిని ప్రేమించాలి. వార జీవితంలో కావలసిన విలువైన వారు. వారిని

మర్చిపోతాము. యేసు మంచి స్నేహితుడుగా బావిసేత ఆయన ఆదరణ

మర్చిపోతాము, ప్రియభడ్డా, నేను నిన్ను కాపాడుకుంటాను, కనురెపపలాగా

దాస్తాను చీకటిలో వెలుగుగా నీలో ఉంటను. నిన్ను ఒంటరిగా వదలను,

తోడంటను భయపడకు సంతోషంతో నిండి బాధను తొలగిస్తాను.

సాక్ష్యం 160. ఈ లోక స్నేహము అపార్థం చేసికొనే స్థితిలో వుంటుంది. దానికొక

కషణంచాలు. అర్థం చేసికోవడానికి జీవిత కాలము పడుతుంది నమ్మకమున్న

చోట మౌనం కూడా అర్థముకాగలదు నమ్మకం లేకపోతే ప్రతి మాట అపార్థం

అవుతుంది. చిరాకు సమయంలోనె మౌనం వహించాలి. కోపంలో మాటలు

మరణాయుధాలు కాగలవు. బైబీలులో కోపము మానుము. అగ్రహాము

వదిలిపెట్టుము. నొప్పించు మాట కోపము రపుతుంది. మృధువైన మాట

కోపాన్ని చల్లార్సతుందని నమ్మి ఆచరించాలి.

సాక్ష్యం 161. మంచి వ్యకుతల సహవాసం దైవిక శక్తిని పెంచుతుంది. ప్రార్థన వాక్యం

సహావానం, రొటైటవిరచి ప్రభువు బల్ల క్రమము విశ్వాసికి అత్యవసరాలు. ఆ

సహవాసాన్ని నిర్లకషంవల్ల, అహంకార పూరిత వైఖరితో దారం చేసికోరాదు.

మంచితనం కాపాడుకోవాలి మంచిని గుర్తించాలి. మంచిని గుర్తించే

మంచితనం అందకీ వుండదు.

సాక్ష్యం 162. తేనెటీగ పూవుల మకరందాన్ని ఏకాగ్రతతో ఆసావాదిస్తుంది. దైవ వాక్య

ధ్యానంలో అట్టి ఏకాగ్రత, ఆసావాదిస్తూ చేసేత భక్తి జీవితంలో వెళుక్వలను

పొంది గొప్ప విశ్వాసులంకాగలము.

సాక్ష్యం 163. ప్రేమ, విశ్వాసము, నిరీకషణలలో శ్రేష్ఠమైనది ప్రేమయే, కొందరు మోసం

చేస్తూ ప్రేమగా నటించగలరు తెలివి నాకేసవాంతమని తలుస్తారు అది చివరకు

పతనానికి దారి తీస్తూ అవమానాలకు గురిచేస్తుందని గ్రహించలేరు జీవిత

మనేది నిన్ను నీవు తెలిసికొనుట కన్నా నిన్ను నీవు ని]్మంచుకొని ఉత్తమ

ఆశయాల్రై జీవించి దేవుని ఘనపరచుకోవాలి.

సాక్ష్యం 164. మంచి రక్రైస్తవసహావాసంలో స్నేహితులు బాషలేకపోయినా బంధము

ఉంటుంది మరిచిపో లేనిది ఆత్మ విమర్శ మాత్రము విమర్శిలన్నిటిలో ఉతతవైన

దని మంచి స్నేహితుడు హెాచ్చరించగలడు. ఎవరెంత గొప్పస్థానానికి చేరినా

విద్యార్థిగా నేరచుకుంటానె ఉండాలి. అదే ఉన్నత స్థానానికి తీసికొని వెళుతుంది.

సాక్ష్యం 165. ప్రోత్సాహం తకుకవైందని గొప్ప పనులు చేయడానిని మానుకోరాదు.

అనుభవం ద్వారానె గొప్పజా�నం పొందగలము. మంచి విశావాని ఆత్మ విశ్వాసాన్ని

కోలోపడు. ఎంత అరగదీసినా గంధ పుచెకక పరిమళాన్ని కోలోపదు. ఎన్నికషాటలు

ఎదురైనా దీిరుడు దైవ విశ్వాసాన్ని నిలబైట్టు కుంటాడు.

సాక్ష్యం 166. ఎంత విద్యావంతుైనా ఆ చదువు ఎంత వరకు సంసాకరం నేర్పిందో

అది అవసరము జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి లోకంలో మకు

శ్రమ కల్గును, ధైర్యం తెచ్చుకోమన్నారు. ఆక్రీస్తు అబభయవాకుకలన్నీ గొప్ప

ధైర్యం ప్రసాదిస్తాయి. ఎవరో వస్తారు. సహాయంచేస్తారనే ఆశకన్నా ఏదో

పనిచేయడం ఆరంభించి అందరికీ తోచిన సహాయం చేయడం విశ్వాసి

లక్షణము.

సాక్ష్యం 167. క్రీస్తు విశ్వాసిలో ప్రేమ, నిజాయితీ పవిత్రత ఆ ప్రభువు అందిస్తారు.

నిరంతరము ఆ దేవునిపై ఆధారపడిన వారిని శక్తి వంతు*్న చేస్తుంది వేలాది

వ్యర్థమైన మాట*్న వినుటకన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట

ఒకకటి చాలు. ప్రభువు అభయ వాకుకలలో నా శాంతినే నీకిస్తాను ఎవరి

మనససు నాపై ఆనుకుంటుందో వారికి పూరణ శాంతి నిస్తాను అన్నారు.

సాక్ష్యం 168. మనము దేవుని ప్రేమిస్తున్నా మంటే మనము సవాపరికష చేసి కోగలాగలి.

యితరులలోని లోపాలు ఎంచే బదులు మనలను మనం సరిచేసికోవాలి

మంచి విశ్వాసి స్థిరుడై నిలుస్తాడు శ్రమలు కష్టాలు ఏమ వచ్చినా తోణకడు

చెదిరిపోడు. ఏళ్లతర బడి నీళ్లలోనె ఉన్న రాయి వెుతత బడదు అలాకగ ఎన్ని

కష్టాలు వచ్చినా దీిరుడిగా విశ్వాసి ఆత్మ విశ్వాసాన్ని కోలోపు

సాక్ష్యం 169. మన*్న మోసే సంపద మన దగ్గర వున్ననా మరణ సమయంలో

సమాధి పెటైటను మోసే నలుగులు ప్రేమించే వ్యకుతలను సంపాదించు కోగల

స్థిరత క్రీస్తుతో జీవించే విశ్వాసి పొందగలడు. ఆ విశావాస జీవితం ద్వారా నీతి

మంతుడు జీవిస్తాడు. విశ్వాసి అపజయాలను విజయాలుగా మార్చుట కాదు

విజయాలనెన్నడా అపజయంకానీయక మన పక్షంగా పసైతానులో పోరాడి

విజేతల్ని చేయు దేవుడు నడిపించే విశ్వాసి ధనయడు.

సాక్ష్యం 170. దేవుని ప్రేమను సరిగా అర్థం చేసు కోవాలంటే నిరంతరం వాక్య

ధ్యానం. ప్రార్థన చాల అవసరము. అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంత

వైనదే. అపార్థము చేసికుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే కాగలదు.

సాక్ష్యం 171. ప్రతి రక్రైస్తవుడు ఆనందంగా విశావాసయాత కొనసాగించాలి. ఆనంద

కరమైన జీవితం దైవ భక్తితో పాటు నిశ్చలవైన మనససులోనె కొలువుంటుంది.

మనససులో నీరీకషణ మంచితనానికి మరణముండదు. క్రీస్తు కొరకు ఎదురు

చూస్తే నాతన బలంతోపాటుగా ఓటమవుండదు. అనుక్షణం దైవస్మరణ

అవసరము.

సాక్ష్యం 172. మనం కోరుకొనే వాళ్లకోసం మనము ఎదురు చూస్తూ చాల కాలము

గడుపుతాము. మన*్న కోరు కోనేవారు మన కోసం ఎదురు చూస్తారు మన

ప్రేమ ఎదుటివారు సరిగాగ తెలిసికోలేరు. మన*్న కోరుకొనేవారి ప్రేమ తెలిసి

కొనేసరికి జీవితం గతించిపోతుంది గనుక లోకబంధాలపై ప్రేమ పెంచుకోరాదు

సృష్టికరతను స్మరణకు తెచ్చుకోవాలి. సదా ఆయన చితతన్ని గ్రహించుటలో

జీవితాన్ని వెచ్చించి సన్మారగంలో నడసతూ సానిపోవాలి.

సాక్ష్యం 173. మన జీవితంలో సోమరితనం పనికి రాదు. బైబీలులో సోమరితనం

బైబీలులో సామెతల గ్రంధంలో సోమరీ, చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో.

అని వ్రాసి ఉంది. ఆశతో కాక ఆశయంతో పనిచేసేత పఘలితము ఆదర్శ వతంగా

వుంటుంది.

సాక్ష్యం 174. మనము నమ్మిన దేవుడు అద్భుతాలు చేయగలడు. గతంలో దానియేలు

జీవితంలో సింహాల నోరు మాయించాడు. వెాపషకాలంతో సముద్రం పాయలు

చేసాడు. యెహోషువ కాలంలో సార్యని గమనాన్ని ఆపాడు. పేతురును

చెరసాల నుండి తప్పించాడు గోడ్రాలు శారా చేతిలో భడనుంచాడు చనిపోయిన

లాజరును లేపాడు ఈ రోజుల్లో నిన్ను నన్ను సంరక్షిస్తాడు మనవెుదురుకన్న

శ్రమలలో తోడుగా నుండి తప్పించి దీవిస్తాడని నవ్మాలి.

సాక్ష్యం 175. రో� తోట మాలి తన తోటకు నీరు పెట్టి పెంచుతాడు. రో� నీరు

పోసినా వెంటనే పఘలితాలు కనిపంచవు. ఆరీతిగా కష్టించి పనిచేస్తూనె ఉంటాడు.

అయితే సమయము వచ్చినపుడు పఘలితము పొంది ఆనందిస్తాడు. అదే రీతిగా

రో� దైవసన్నిధి, వాక్యధ్యానము గొప్ప పఘలితాన్నిస్తుందని నవ్మాలి

సాక్ష్యం 176. మనిషిలో దాగిన సావార్థము, గర్వము ఉదయకాలం మంచు భందువుల

వలై కరిగి పోవాలి. మనలో మంచితనం వికసించిన పూవువలై వింత అందాన్ని

యివ్వాలి. మనం సాక్షిగా జీవించాలి

సాక్ష్యం 177. దైవభక్తి కలిగనవారి దృకపధంలో వారి చూపు వెనకనన్నది గమనిసేత

కృతజ్ఞత గలవారై వుంటారు. ముందుచూపుతో ముందుగా ఆలోచిసేత దర్శన

భాన్యం కోసం నిరీక్షణ గలవారైయుంటారు పైకి చూడగలిగతే దైవిక శక్తితో

నింపబడగలరు. మనలో మనం చూచుకోగలిగతే అనంత శాంతితో మన

హృదయాలు నిండిపోతాయి.

మన జీవితంలో ఎదురుకంటున్న ప్రతి వ్యక్తి దేవుని సవారూపంతోనెనని

నమ్మి వారితో మంచి చేయుట కిష్టపడితే వారినుండి ఎంతో కొంత మంచిని

నేరచు కోగలము జీవితంలో ఏదిప్రాముఖ్యమో దేవుని పట్ల భక్తి ద్వారా వివేకం

నేర్పించగలదు. బంగారము క్రొతతది బాగంటుంది భయయం పాతదయితే

బాగంటుంది కాని నిజానికి ఆకలి తీర్చిది బంగారం కాదు, భయ్యంతో వండిన

అన్నమే. క్రొత్త పరిచయాలు బాగుంటాయి కాని బంధాలు బలంగా ఉండాలంటే

పాత బంధాలే మంచివి. అపురూపమయిన బంధాలకు దారం కారాదు.

రక్రైస్తవ సహవాసాలు, మంచి సుబోధలు విశ్వాసికి ఆత్మీయాభి వృద్దిని కలిగస్తాయి.

పాత స్నేహితుల సలహాలు సాపర్తి నిస్తాయి వివేకంతో దైవభక్తితో జీవించుట

నేరచుకోవాలి.

దషుటల ఆలోచనచోపపున నడువరాదు విలువ లేని మనుష్యుల దగ్గర

రో� వుండే బదులు విలువయిచ్చే భక్తి గల విశ్వాసుల సహవాసంలో కొంత

కాలమున్నా చాలు జీవితం చాల విలువైనది. చాల తీయని అనుభవాలనిస్తుంది.

దురాశ, గర్వము మనిషిని నాశనానికి నడిపిస్తుంది. మనం ఎలా ఉండాలో

ఏకాంతం నేర్పించగలదు. మనవెులా ఉన్నామో విశ్వాసుల సహావానంలో

హెచ్చరికలు తెలియజేస్తాయి.

సాక్ష్యం 178. రో� మనము మోసే బరువు భారాలన్ని బరువనిపిసేత దింపాలనిసాతంది

బాధ్యత అనుకుంటే వెాయాలనిపిస్తుంది క్రీస్తు చెప్పినట్లు సాతీవాకుడను దీన

మనససు గలవాడను. మ భారం నాకాడి మదవేయండి నేనే బభరిస్తానన్నారు.

సాక్ష్యం 179. మనమే ఆకారంలోనున్నా దయగల మనససుండాలి. అపుడే నిజమైన

ఆత్మస�ందర్యం యితరులు చూడగలరు మన చిరునవువా కూడా అందంగా

నుండే వ్యకుతలుగా కనిపంచవచ్చు ప్రార్థన మనోబలం పెంచగలదు ప్రేమ

మాత్రము ఈ జీవితాన్ని ఆనందంగా మలిచి దీవెననందిస్తుంది.

సాక్ష్యం 180. మనలను హీనపరిచి సిగ్గుపర్చిది మనలో దాగియున్న బలహీనతనే.

అదే మన శ్రతువై బాధదసతుంది ఆమేశము, కోపము, ఈర్ష్య, గర్వం, ఆత్యాశ,

పరనింద, అసాయు, ఇతరులను అకారణంగా ద్వేషించుట యివన్నీ

మానుకోవాలి. మనససును దైవధ్యానంలో నింపితే సదా ఆనందించగలము.

సాక్ష్యం 181. జీవితంలో మనం కోరుకున్నవేమ లభించకపోయినా నిరీక్షణతో దేవునిపై

ఆధారపడితే సమసతము పొందగలము. నీతి మంతులు తమాల వృకషంవలై

వెుము వేయయదురు ఆ వృక్షపు కొమ్మలు బలంగా వ్యాపించి ఎతైన రీతిగా

ఎదగాలంటే దాని వ్రేళ్లు బూమలో సిర్థంగా వ్యాపించి వుంటాయి దేవుని

ప్రేమలో వేరు పారి స్థిరులై వుండాలి.

సాక్ష్యం 182. బైబీలులో అభయవాక్కులు-

యోహాను 14, దు:ఖంలో నున్నపుడు

కీర్తనలు 27, ఓటములోనున్నపుడు

మత్తయి 6:19 చింతలోనున్నపుడు

కీర్తనలు 91 ప్రమాదంలోనున్నపుడు

కీర్తనలు 139 దేవుడు నీకు దారంగ ఉన్నాడని తలంచినపుడు

హెబ్రీ 11 విశావాసంలో కోర్త నన్నపుడు

1కొరిం 13 ప్రేమ కావలిసినపుడు

రోమా 3:39 ఆత్మనయానతా భావంలో నున్నపుడు

కీర్తనలు 90 దేవుడే గొప్ప అని ఆరాధించుటకు

మత్తయి 11:25.30 శాంతి సమాధానం కోరుకున్నపుడు

యెహోషువ 1 ధైర్యం కావలసినపుడు

రోమా 8:1.30 రక్రైస్తవుడనే నిశ్చయత కొరకు దేవుని ప్రార్థించు

సాక్ష్యం 183. దేవుని ఉనికిని ఆయన సన్నిధి సదా కోరాలి దేవుడు పైగా ఉండి

దీవించాలి క్రింద ఆవరించి నీకు సహాయపడాలి నీకు ముందుగా నుండి

నిన్ను నడిపించాలి నీవెనకగా సంరక్షించాలి ప్రక్కగా నిలిచి ఆదరణ నివ్వాలి.

ఆయన స్మరణ నీలోనె ఉండి ఆత్మీయంగా ఉజ్జీవం కలిగంచి సకల దీవెనలు

అందించాలని యితరుల్రై ప్రార్థించాలి.

సాక్ష్యం 184. ఒక స్రీత నేరంచేసి కోరుటకు వచ్చింది. జీవితకాలఖైదీగా శిక్ష వేసారు.

అందరూ దు:�సతువుండగా లాజరుగా ఒక వ్యక్తి ఆదుకున్నాడు. ఎవరండ�

మరు అని అడుగగా మౌనం వహించాడు. మరలా నేరం చేసి వచ్చిన ఆమె

మరలా తప్పిస్తారని ఆశించింది. ఆ వ్యక్తి న్యాయాధి పతిగా నిలిచి గొప్ప శిక్ష

విదించగా ఆశ్చర్యపడింది. ఆయన చెప్పిన దేమనగా అమ్మ గతంలో

న్యాయవాదిని నేడు న్యాయాధి పతిని క్రీస్తు మనలను కషవించినా రాకడలో

తీరుపలో నిలబడాలని గుర్తించి సరిగా జీవించాలి.

సాక్ష్యం 185. కీర్తనలు 33.19 యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులు

↑ పైకి / Back to top