
సాక్ష్యం 50. జేకబ్ జాన్
కాలము:20 వ శతాబ్దము
పరిచర్య:
వాక్యభాగము :ఫిలిప్పీ 3:14
క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు
బహ�మానమును పొందవలైనని, గురి యెుద్దకే
పరుగెత్తుచున్నాను.
(జాకబ్ జాన్ గారి సాక్ష్యం ఆయన మాటల్లోనే) ఇంత వరకు యెహోవా మనకు
సహాయము చేపసను. గడచిన సంవత్సరములో ఎభనెజర్ గాను, ఈ రోజున ఇవ్మానుయేలు
గాను, రాబోయే రోజులలో యెహోవా యిారగాను నవ్ముటకును చెప్పుటకును సాధ్యవైన
ఒక్కొక్కరికి యెహోవా దయ నిరంతరము ఉండును. దావీదు చెప్పినట్లుగా ""నా ప్రభువా
యెహోవా యింతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. నా కుటుంబము
ఏపాటిది" అని మేము కూడా చెప్పగలము.
1976వ సంవత్సరములో పసపెటంబర్ నెలలో గుంటూరు జిల్లా చిలువూరు
గ్రామానికి ప్రభువైన క్రీస్తు మమ్ములను తన పరిచర్యకు నడిపించినాడు. జీవిత సౌకర్యాలు
తకుకవగా ఉన్నను భాషా సమస్య ఉన్నది అని తెలసుకొని సొంత రాపషటవైన కేరళాను
విడిచిపెట్టి ఆం్రదా రాపష్టంనకు వచ్చుటకు ్రేపర్రించిన క్రీస్తు కలవారి ప్రేమయె�ు ఉన్నది.
పౌలు చెప్పినట్లు క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది ఈ క్రీస్తు వలన నేను
నా భార్య ఇద్దరు పిల్లలతో కలసి చిలువూరు రావటానికి కారణవైయున్నది.
చిలువూరు గ్రామములో రెండు సంవత్సరములు దేవుని పరిచర్య చేయుటకు
దేవుడు సహాయము చేసినాడు. విస్తారమైన పరిచర్య నిమిత్తమై చిలువూరులోనే ఉంటా
రెండు సంవత్సరములో తెనాలి మరియు విజయవాడ పట్టణం నిమిత్తమై ప్రార్థించు
చుంటిమ. ఈ సమయంలో దేవుడు ప్రపరపణ జార్జి గారి ద్వారా విజయవాడ పటటణములోనికి
వెళ్ళమని సలహా ఇచ్చినారు. ఈలాగున దేవుడు దర్శనము యిచ్చి విజయవాడ
పటటణంలోనికి మమ్ములను కటుంబముతో పరిచర్య కొరకు విడిపించినారు. 1979
జనవరి 8వ తారీఖన నేను నా భార్య �లమ్మ సజీ, శ్యావ్, కుటుంబముతో
విజయవాడలోని విధ్యాదరపురంలో దేవుని పరిచర్య కొరకు వచ్చితిమ. ఆ దినము నుండి
ఈ దినము వరకు పరిచర్య చేయుచున్నాము.
189
బూదిగంత విశావాసమీరులు
1979 జనవరి 14న ఆదివారం రోజున గరివెళ్ల యేసుదాసు గారు,
రాేాలమ్మ గారి యెక్క ఇల్లు గాలి వానలో పడిపోయిన మొండి గోడలో మేము ఆరాధన
ప్రారంభించుటకు దేవుడు సహాయము చేపసను. మాకు ఆరాధన చేయుటకు యోగ్యమైన
ఒక స్థలం మాకు వుండి వుండలేదు. గాలి తుఫాను వలన పై కప్పు లేని మొండి గోడ
నీడలో మొదటి ఆరాధన జరిగినది. పై కపపులేని మొండి గోడల నీడలో ఆరాధన
ప్రారంభించితిమ. ఈలాగు ప్రారంభించిన సంఘమును ""నేను నా సంఘమును
కట్టుదును" అని ప్రభువు చెప్పిన వాగ్దానము రీతిగా (మత్తయి 16:18) దేవుడు పఫిలదెలిపుయా
ఎ.జి. సంఘమును అభివృద్ధి పరచుచున్నారు. దేవుని ఆత్మ ప్రపరపణ వలన 21 రోజులు
అనగా ఫిబ్రవరి నెలలో ఉపవాస ప్రార్థనలు జరిపినాము. ఆ ఉపవాస ప్రార్థన ముగింపులో
దేవుని కృప చేత ఐదుగురు బాపీతస్మము పొందిరి. మార్చి నెలలో మరలా ఐదుగురు
బాపీతస్మము పొందిరి. ఈ లాగున సంఘమును అభివృద్ధి లోనికి నడిపించిన దేవునికి
సోత్రతములు. సంఘము యొక్క ప్రారంబభ దినములలో బాష తెలియకుండా ఉండుట
వలన చాలా ఇబ్బందులు ఎదురొకంటిమ. అలా వుండగా టీచరు దాస్మ్మ గారు
ఆరాధనలోను తర్జుమా చేయుటలోను తోడపడినారు. వరా�కాలం వచ్చినప్పుడు పైకపపులేని
మొండి గోడలో ఆరాధన చేయటం ఇబ్బంది ఏరపడినది. ఈ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు
ఎటు తోచని పరిస్థితిలో దేవుడే ఒకరి ద్వారా మ�ి� చెటుట ప్రాంతములో ఆరాధన చేయుటకు
అవకాశము ఇచ్చినారు. దేవుని కృప వలన సంఘము అభివృద్ధి పొందుట వలన అక్కడ
నుండి బైపాస్ రోడడు దగ్గర అద్దెకు స్థలము తీసుకొని పూరిపాక వేసితిమ. ఇలాగున
సంఘ బలముగానా, సంతోషముగాను మరియు దీవెనకరముగాను అభివృద్ధి
చెందుచున్నది. 1980 వ సంవత్సములో చోడవరం గ్రామములో కలతోటి వెంకటేశ్వర్రావు
(లేటు) గారి ఇంటి దగ్గర సంఘం ప్రారంభించి నాము. దేవుడు అక్కడ పరిచర్యను
అభివృద్ధి పరచుచున్నాడు.
1984 జనవరి 12వ తారీఖన దేవుడు మవ్మును దీవించి మాకు కుమారుని
(బ్లెసిస్) అనుగ్రహించినారు. ఈ లాగున దీవెనకరముగా మా పరిచర్య సాగుచుండగా
వేదనకరవైన సంఘటనలు జరిగినవి. 1984 �న్ 14న మా రెండవ కుమారుడైన
శ్యావ్ మెదడు వాపు వ్యాధి ద్వారా క్రీస్తునందు నిద్రించినాడు. ఆ దు:ఖకరవైన
పరిస్థితులలో దేవుడు మమ్ములను కూడా యోబు భక్తుడు చెప్పినట్లు ""యెహోవా యిచ్చిన
యెహోవా తీసుకొనెను" అను మాటను బట్టి మవ్మును ఆదరించిన తన పరిచర్యలో
190
బూదిగంత విశావాసమీరులు
ముందుకు కొనసాగించెను. అలా ఉండగా 1985 మే 5న ఆరాధన మందిరము
కాలిపోయినది. అక్కడ నుండి మన ఎ.జి. సంస్థ మరియు విశ్వాసుల సహాయంతో
దేవుని కృప వలన పఫిలదెలిపుయా మందిరము కొండ మీద కటటబడినది. ఆ మందిరము
1986 ఫిబ్రవరి 4న దేవుని సన్నిధిలో ప్రతిష్టింపబడినది.
1985 అకోటబరు 17న తారీఖన దేవుడు మవ్మును దీవించి మాకు కుమార్తెను
(పషర్లీ)ని అనుగ్రహించినారు. ఇలాగున మా పరిచర్యను అభివృద్ధి పరచుచుండగా 1994
పసపెటంబరు 18న విజయవాడ, గాందీినగర్లో కృపానిధి సంఘం ప్రారంభించబడినది.
ఈ కృపానిధి సంఘం మొదటి ఆరాధనలో బేభగారు, విజయ గారు, ఉషా గారు, భారతి
గారు, రమా గారు, గ్రేస్ విజయ గారు మరియు చిన్ని గారు ఉండిరి.
ఈ విధంగా పరిచర్య అభివృద్ధి చెందుచుండగా మా పెద్ద కుమారుడు సజీ
(చారర్లస్ పి.జాకబ్) దేవుని పిలుపు అందుకొని ఎస్.ఎ.భ.సి. బైంగుళూరులో 3
సంవత్సరములు ఎవ్.డివ్ చదువు పూర్తి చేసి మాతో పాటు పరిచర్యలో కొనసాగుచున్నారు.
2002 అకోటబరు 23వ తారీఖన మా కుమారుడు సజీకి వీనాతో పరిశుద్ధ వివాహము
జరిగినది. ఆమె కూడా మా కుమారునితో పాటు మా పరిచర్యలో కొనసాగుచున్నది.
1979వ సంవత్సరము నుండి 2004వ సంవత్సరము జనవరి 8వ తారీకు
వరకు ఉన్న దీర�వైన 25 సంవత్సరములు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని కృప
వలన పఫిలదెలిపుయా ఎ.జి. సంఘము అభివృద్ధి చెందుచున్నది. మరియు మాతోపాటు
సహాకరించుచున్న ఆత్మీయు సంరకషకులు, ప్రార్థనా గ్రాపులు, విశ్వాసులు, యవనసతులు
వారి యొక్క ప్రార్థన సహకారములు వలన పఫిలదెలిపుయా ఎ.జి. సంఘమును అభివృద్ధి
పరచుచున్నారు.
యెహోషువా చెప్పిన విధముగా ""నేను నా కుటుంబమును యెహాోమాను
సేవించెదము" అను నిరణయము చొప్పున మా ఈ చిన్న కుటుంబానికి దేవుడు యిచ్చిన
భాగ్యమునకు దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుచున్నాము. మా కుటుంబము కొరకు
మరియు పఫిలదెలిపుయా ఎ.జి.సంఘం నిమిత్తము ప్రార్థన చేయుమని మనవి చేయు
చున్నాము.
191
ఆధ్యాత్మిక ముత్యాల సరాలు - 2
సాక్ష్యం 76. యేసు చెప్పిన మాటల్లో నేను మకూ నిజమైన స్నేహితుడను, స్నేహితుడు
తన మత్రుల కోసం ప్రాణంపెట్టును నేను వికోసం మరణించు ప్రేమ బంధం
వుందని తెల్పారు. నిజానికి భక్తిగల స్నేహితుడు ప్రార్థనా బలపరచగలదు.
ప్రేమ నిచ్చి దీవీంచగలడు. ధైర్యము చేప్పి ప్రొత్సహిస్తూ నిరాశలలో నిరీక్షణ
నందిస్తాడు.
యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులు గలవారి మీదను ఆయన
కృప కని పెట్టు వారి మీదను నిలుచుచున్నది.
సాక్ష్యం 77. బైబిలులో గురతుంచుకొనవలసిన వాక్య భాగాలు
యెషయా 52:7 సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు.
సామెతలు 1:31-32 దషుటల ప్రవర్తనకు ప్రతిపఘలము వార అనుబభవిస్తారు.
వారు తమ ప్రవర్తనకు తగిన పఘలితమును అనుబభవిస్తారు. వారి ఆలోచనలు
వెకకసమగువరకు తమ ఆలోచనలననసరిస్తారు.
దేవుని ఉపదేశము అంగీకరించువారు సురక్షితముగా నివసించెదరు. కీడు
వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నందురు.
యేషయా 43.1 నేను నీకు తోడైయండెదను
యెషయా 50.15 నేను నిన్ను విడిపించెదను
కీర్తనలు 32.8 నేను నిన్ను కనిపెట్టికొని యండెదను
సాక్ష్యం 78. క్రీనతు కొండమీద చెప్పిన ప్రసంగంలో మీరు లోకమునకు ఉప్పుగా
నంటారు. వెలుగుగా నంటారన్నారు. ఉప్పు తన ఉనికి పోగోట్టుకొని కరిగి
పోతుంది. దాని ఉనికి లేనిచోట రిచ లేక నిస్సారమనిపిస్తుంది మన జీవితము,
మన మాటలు స్రతపవర్తన ఎల్లపుడా ఉప్పును పోలి ఉండాలి.
సాక్ష్యం 79. మనము దేవునిని నవ్ముట అనగా ప్రథమ స్థానము యివవాడము గనుక
హృదయంలో ప్రధమంగా గొప్ప స్థానమవ్వాలి. ప్రతి దినము మొదటిగా లేచి
ఆయనను ధ్యానిస్తూ సమయమవ్వాలి. మన జీవితంలో చేసే నిరణయములో
ఆయననే తలంచాలి ఆయన చిత్తము తెలిసికోవాలి.
సాక్ష్యం 80. విన్న విషయాన్నీ వెంటనే నవ్ముట మంచిది కాదు. సత్యం కంటై అబద్దము
వంతులు ప్రచారమగుట గమనిస్తాము చీకటి వున్న వేళ్ల్లో నకష్రతా*్న కాంతిరకై
వేచివుండాలి. శ్రమలలో నీతి సారయడను క్రీస్తు కాంతిరకై వేచియుండాలి
కష్టాలలో చిరునవువా చెరగ నీయక నిరాశలో కన్నీటిలో కాలము వృధా
చేయరాదు. ఈ లోకంలో శ్రమ కల్గును ధైర్యం తెచ్చు కోమన్న క్రీస్తు అభయ
వాకుకలు సవాతంత్రించుకోవాలి దేవుడిచ్చే నిజమైన శాంతిని ఆయన నుండి
పొంది ఆనందంగా జీవించాలి. దైవధ్యానంలోనె ధైర్యం, నెమ్మది, శాంతి
ఆనందము నిలిచివుంటాయి గనుక నమ్మి దేవుని ఆశ్రయించాలి.
సాక్ష్యం 81. మన ఆత్మీయ జీవితము ఈ లోకం నుండి వేరుగా వుండాలని కాదు
అతీతంగాఉంటా లోతైన అనుభవలు నేరచుకొనుటకేనని గ్రహించాలి ఉన్నత
లకష్యాన్ని సాధించే క్రమంలో తాతాకలిక ఆనందా*్న త్యాగం చేయకతపపదు
ఈ లోకంలో శ్రమ కల్గును ధైర్యంతెచ్చుకో అన్నారు. గురిచూచి జీవిస్తూ పౌలను
ఆదర్శంగా వుంచుకొని గమ్యం చేర వరకు శ్రమించాలి.
సాక్ష్యం 82. వేల కొద్ది నీతులు బోదించేకన్నా ఒక్క మంచి పని ఆచరించి చూపాలి.
మనతోటివారు ఆనందంగానున్నపుడు పిలిసేత వెళ్లాలి. వారు కష్టాల్లో ఉన్నపుడు
పిలవకుండానే వెళ్లాలి.
సాక్ష్యం 83. అన్నం లేకపోవడం పేరికం కాదు కుటుంబములో ఆప్యాయత లేక
పోవడం అసలైన పేరికము. మండుచున్న చెటుట మదికి ఏ పక్షి వాలదు.
కోపంతో రగిలిపోయి అసహనంతో నుండి చింతలలో నలిగిపోవువారికి
సుఖము, శాంతి వుండవు. కొన్ని చేదు అనుభవాల గుండానే క్రొత్తగా సాపర్తిని
పొంది సన్మారగంతో నడువగలము.
సాక్ష్యం 84. గతాలు కష్టవైనమ కావచ్చు, జ్ఞాపకాలు ఇష్టవైనవిగా వుండవచ్చు, నిజ
జీవితంలో పరీక్షలు వల్లనే గొప్ప పాఠాలు నేరచుకోగలము. ఆధ్యాత్మిక చింతన
ద్వారా దైవవాక్యమును ధ్యానించి ఏకాంతంగా ప్రార్థించుట ద్వారా విలువైన
పాఠాలు దేవుడే నేర్పించగలరు. మనం చేసే పనిలో సంతోషము వెదకాలి
అపుడే లోకంలో సంతోషమంతా మనకు దగ్గరవుతుంది. మరలా చెప్పుదును
ఆనందించండి అని పౌలు చెప్పాడు.
సాక్ష్యం 85. రక్రైస్త విశ్వాసికున్న గొప్ప ఆయుదమే ప్రేమ. ప్రార్థన, వాక్యం ఆ ప్రేమను
అధికం చేస్తూ దేవునికి దగ్గర చేస్తూ యితరులను ప్రేమంచే సాపర్తిని అవకాశాల
నిస్తుంది. అదే సహావాసమంటాము.
సాక్ష్యం 86. ఆనందాన్ని ఎక్కడో వెతకోకవడము కన్నా మనచుటాట మనము సృష్టించు
కోవడము విన్న ప్రేమ అన్నది నీడలాంటిది. అది వెలుగులో మాత్రము
కనిపస్తుంది. కానీ ఆత్మీయు సహవాసాలు, మంచి స్నేహాలు చీకట్లో కూడా,
మనగవయాన్ని చూపగలవు. శ్రమలో ఆదరణ, దు:ఖంలో ఓదారుప నిచ్చి ప్రేమ
ఎవరా కొలువ లేనిది అని చాటి చెప్పగలదు.
సాక్ష్యం 87. హృదయంలో యుదార్థత నిజాయితీ వుంటే ఆ అందం మన వ్యక్తితవాంలోనె
కనిపిస్తుంది. యదార్థవంతులను బలపరచుటకు దేవుని కను దృష్టి లోకమంతా
సంచారము చేస్తుంది. ఆనందం అంటే ఏలోటా లేక పోవడం కాదు లోటు
పాటులకు అతీతంగా వెలగ గలగడము నవువాకి పెదాలు వుంటై సరిపోతుంది
గాని ఆనందానికి మనససు వుండాలి. అబద్దము శాపంలాటిది. ఎందుకంటై
అది మనలో తప్పించు కొనే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరంలాటిది
అది మనలో ఎట్టి పరిస్థితినైనా ఎదురొకనే ధోరణిని పెంచుతుంది.
సాక్ష్యం 88. యీ జీవితం ఎవరికీ అందంగా చెకికన శిలపం కాదు. మనమే మలుచు
కోవాలి. రూపాయల్ని చూచి మోసపోరాదు. రూపవైనా, రూపాయి అయినా
శాశ్వతం కాదు. మనససులోని ్ర్రేమాభిమానాలే శాశవాతము.
ఒకరితో నోకరు మనససు విప్పి ప్రేమతో ఆప్యాయతతో మాట్లాడు కోగలిగతే
ఈ ప్రపంచంములో సమస్యలన్నీ వాటికవే తగిగపోతాయి.
సాక్ష్యం 89. ఈ జీవితంలో విమర్శలకు భయపడరాదు ఎదురు గాలిలోనె గాలిపటం
పైకి లేస్తుంది. నీ గమ్యం వైపు పయనించు విజయము తప్పక వరిస్తుంది. నీ
గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే వందమంది గొప్పవారి జీవితాల
గార్చి తెలిసికోవాలి హాబ్రీ 11లో విశావాస్ వీరుల జాబీలతో పాటు గొప్పగా
దేవుని నవ్మీున విశ్వాసుల విజయానికి ప్రతి విశ్వాసికి సాపర్తి పునాది, మారగ
దర్శికాలు.
సాక్ష్యం 90. అనుభవం నేరప పార�ాలకు విలువెక్కువ ఆచరిస్తూ చెప్పిన మాటలకు
ఆదరణ ఎకుకవ. ఇష్టంతో చేసే పనులకు విజయాలైకుకవ ఎదుటివారి మంచిని
చూచే మనససుకు ప్రశాంతత ఎకుకవ. దైవభక్తి గలవారయితరుల కేషమము
కాంక్షిస్తారు. మంచిని చూస్తారు.
సాక్ష్యం 91. కాకులతో తిరికగ పావురానికి రూపుమారకపోవచ్చు గాని బుద్ది
మారుతుంది. చెడుసాంగత్యము మంచి నడవడికను చెడుస్తుందని బైబీలు
బోధిస్తుంది
సాక్ష్యం 92. క్రీస్తు మంచి మత్రుడు కాగల జనులు ధనయలు. దేవుడు కాగల జనులు
ధనయలు వేల కొలది మత్రులను పొందడము అద్భుతంకాదు. వేల సమస్యలను
ఎదురొకనగల మంచి మత్రుడు యేసే ఇంకా సమస్యలను మనదరికిరానీయని
మత్రుడు దొరకడము యింకా అద్భుతం ్రపీతిగల మన యేసే ఎంతో గొప్ప
మత్రుడు.
సాక్ష్యం 93. గ్రుడడు పొదిగితేనే పిల్ల బయటకు వస్తుంది. గ్రుడడు పగలగొట్టితేరాదు
అలాకగ ఓరుపతోనే సతపులితాలు వస్తాయి. ఓరుప నిరీకషణనిసాతందని బైబీలు
చెప్పిన సత్యము నవ్మాలి. తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి
సమయం లేని స్థాయికి వెళ్లడము కాదు విజయమంటే మనము మనశా�ంతిగా
తింటా మన ప్రక్కన మరోకరికి మనసాపర్తిగా పెట్టే స్థాయికి వెళ్లడము అసలైన
విజయము. బైబీలు బోధలో ఆకలిగొంటే అన్నం పెటాటలి, దాహామునకు
నీరివ్వాలి వస్రతహీనులకు వస్ర్తాలివ్వాలి దయగలిగ పేలను ప్రేమించాలి. యిదే
విజయము.
సాక్ష్యం 94. చేసిన తప్పును సరిదిదు�కొనేవారు, తిరిగి అటువంటి తప్పులు చేయని
వారు ఉత్తములు. అట్టివారి ఆలోచనలు ఉన్నతమై ఆచరణలు మహె�న్నతంగా
వుంటాయి. తీనెటీగ మకరందాన్ని గ్రహించేటపుడు ఎంతగా అసావాదిస్తూ
గ్రహిస్తుందో మనము చేసే పనిని కూడా ఆవిధంగా ఆసావాదిస్తూ చేసేత మంచి
పఘలితాలుంటాయి.
సాక్ష్యం 95. ఎంతటి బలహీనువైనా నిరంతర ప్రయత్నంలో భాగ్యవంతులవుతారు.
శక్తి హీనులకు బలాన్నిచ్చేది ఆ దేవుడే యెహోవాకొరకు ఎదురు చూచువారు
నాతన బలం పొందగలరు. అలయక పరురగతతుతారు. సొమ్మసిల్లకనడిచి
పోతారు
సాక్ష్యం 96. అద్దంలో ఎంత శ్రద్ధగా మన*్న మనం చూచుకొని సరి చేసి కున్నరీతిగా
మానసికంగా మనలోని బలహీనతలన్నీ శ్రద్ధగా మననం చేసికొని తెలిసి కొని
సరి చేసుకొనుట ఉతతముల లక్షణము అట్టివారు ప్రతి ఒక్కరు చెప్పినది వింటారు.
కొందరితో జాగ్రత్తగా మాట్లాడతారు. ప్రతివ్యక్తి అభిప్రాయా*్న పరిగణస్తూ
నిరణయాన్ని మనసులోనె నిరణయించుకొని బభ్రదపరుస్తారు సమయోచితంగా
వివేకంతో మాట్లాడగలరు
సాక్ష్యం 97. బండమద యిల్లుకట్టుకొనే సమర్థత సాపర్తిగలవాడే బుద్దిమంతుడు.
అట్టి బుద్ది బలంగలవాడే బలవంతునిగా విశావాసంతో జీవిస్తాడు ఆబండ క్రీస్తే
కావాలి. అట్టి బండపై విశావానం కలిగ ఆత్మ విశ్వాసముతో జీవిసేత అఖండ
విజయం వరిస్తుంది. విజేతలుగా లోకాన్ని జయించు జయశీలులవై సదా
క్రీస్తును కీర్తించ గలము.
సాక్ష్యం 98. ఆలోచనలన్నీ అక్షరాలతో కట్టి పడేసేత చిత్రము. ఉహాలకు రంగులు
జోడిసేత చిత్రము. ే్నేహానికి ప్రాణము పోసేత మంచి విలువ కాగలదు. మంచి
ఉపన్యానం చెవులకు మాత్రమే కాదు ఆత్మకు కూడా విందులాంటిది. మంచి
పొలములో నాటిన వితతనములాగా, మంచి పనులకు ఇచ్చిన ధనం వంద
రెట్లు పఘలితమస్తుంది. కోరికలను మనం తినడం లేదు అవే మన*్న
తింటున్నాయి.
సాక్ష్యం 99. మంచి సహవాసాన్ని విశ్వాసులను సంపాదించు కోవాలంటే ప్రార్థన,
వాక్యం క్రమంగా సంఘంపై ప్రేమ అవసరము. దైవ్రేపతి, సంఘ నీతి, పాప
భీతి ప్రతి వ్యక్తికి కావాలి. శ్రద్ధతో పనులు చేయువాడైవుండాలి. సంపాదించుటలో
సమర్థతకు చేసే పని మంచిది కావాలి. అందులో సంతృప్తి ఉండాలి.
సాక్ష్యం 100. ఆడంబరంగా జీవించుటకన్న నిరాడంబరంగా జీవిసేత ఎవరిరకైనా
మంచితనము, గొప్పతనం లభిస్తాయి. సంపదవల్ల ఘనత రాదు. పూలకు
సార్య కాంతి ఎంత అవనరమో మానవ హృదయాలకు ప్రేమ అనే భావన
అంతే అవసరము. ఓటమ ప్రతి వారికి తప్పదు. పరాజయాలు పట్టించు
కోరాదు. అవి ప్రతి వ్యక్తి ఎదురొకనే అనుభవాలే సుఖ దు:ఖాలు, కలిమ
లేములు కలిసే వుంటాయి. క్రీస్తులో నున్న విశావానికి సంతష్టి సహితమైన
దైవభక్తి లాబభదాయకమని తెలిసికొని జీవించగలడు.
సాక్ష్యం 101. మన జీవితంలో మనం కోరినవన్నీ లభించక పోవచ్చు, కాలం మాత్రం
దేవుని చిత్తంలో ఎంతవరకు అరు�లవెా అంతవరకే పొందగలము. మనము
పొందే ఆరోగ్యము, ఆహారము విటమన్లు, మందులు, వ్యాయావము వల్ల
లభించదు గాని, శాంతి గలమనససు హృదయంలో శాంతి, ఆత్మలో శాంతివల్ల
పొందగలము. అదే అనుభవం మరింత ఎకుకవగా పరిపూరణమయేయందుకు
చిరునవువాతో ఆనందంగా జీవించడం ముఖ్యంగా దేవునిపై అచంచల భక్తి
విశావాస్యత, ప్రేమ ద్వారాలే పొందగలము.
సాక్ష్యం 102. ప్రతి ఉదయాన్నే దేవునిని స్మరించే సమయాల్లో మనకు లభించబోవు
ప్రతి అవకాశానిరకై ఆశ్చర్యంలో ఋణం చెల్లంచాలి, ప్రతి సదవకాశం
అందుకోడానికి సిద్ధపడి చాచిన దేవుని హస్తం కోసం నిరీక్షించాలి. మన
నోటితో క్రొత్త గీతాన్నుంచిన దేవుని కీర్తనలలో స్తుతించే ధన్యత గొప్పదని
ఆనందించాలి.
సాక్ష్యం 103. మారుకని మాడిత రోకలితోదంచినను మార్దని బైబీలు బోధిస్తుంది
అట్లే మారుకడితో స్నేహము కత్తిని కౌగలించు కొనుటలాటిది బ్రతకు
ముళ్లులా వూంటే ఆలోచనలన్నీ పువువాలా సున్నితంగా వుండాలి. మృధువైన
మాట కోపం చల్లార్సతుంది.
సాక్ష్యం 104. ప్రేమించడము ధర్మం కాదు, ఆశించడము ధర్మం కాదు, ప్రేమను
తెలుపక పోవడం న్యాయం కాదు. ప్రేమించిన ప్రేమను ప్రేమించి న్యాయము
చేయక పోవడం అన్యాయము. మనుష్యులను ప్రేమించుట కంటే ముందుగా
సృష్టికరతను ప్రేమించి ఆరాధించాలి.
సాక్ష్యం 105. మనవలన ఒకరు బాధపడుతున్నారంటే అది మనలోని బలహిన గుణ
మని గ్రహించి సరిచేసి కోవాలి. మనవల్ల యితరులు సంతోషినతున్నారంటే
మనం దైవ ధ్యానము ద్వారా దేవుని ప్రేమను పొంది అదే యితరులతో
పంచుకొనగల్గుచున్నామని గుర్తించాలి.
సాక్ష్యం 106. మనలోని అవివేకం మన*్న మందలిస్తుంది దేవునియందలి భయభక్తులు
జ్ఞానమునకు మాలము గనుక జ్ఞానం ద్వారా అవివేకం నుండి విడుదలపొంద
గలము. విజయాలు లభించాక గరవాపడి విర్రవీగరాదు. గర్వము నాశనమునకు
మాలము. అపజయము కలిగందని నిరుత్సాహాపడరాదు. విజయము
అంతంకాదు అపజయం చివరి మెట్టు కాదు.
సాక్ష్యం 107. దేవుని సహవాసం ధైర్యపరుస్తూ మంచి విశ్వాసులను పొందుదిన్యత
నిస్తుంది. సహవాసంలో ప్రతిఅడుగు ఆనందంగా కనిపస్తుంది. ఒంటరిగా
నంటీ అది ముళ్లబాటకాగలదు. ప్రార్థన, వాక్యధ్యానం సహవాసం అవసరము
సాక్ష్యం 108. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము వాటినండి దేవుడే
తప్పించగలడు అని బైబిలు వాగా�నముంది. కష్టాలు బయపెట్టుటకు రావు
గాని ఎలా బ్రతకాలో నేరపడానికే వస్తాయి. ప్రతి చిన్న మాటా ఏదైనా మనససును
గాయపరచుగలదు. జల్దరు వృక్షపు నీడలో విశ్వాసి జీవిసేత బలురకకసి వృక్షపు
గాయలు తగిలితే దేవుడు ప్రేమతో ఆగాయాన్ని తాకి ఓదార్చగలడని నవ్మాలి
చిన్న అబద్దము అనుబంధాలు తెంచుతుంది. అపార్థాలు చిన్నవైనా మంచి
స్నేహాన్ని కూల్రదోస్తాయి. చిన్నర్రంధము ఓడను ముంచి వేయగలదు కారణాలు
చిన్నవైనా పఘలితాలు జీవితకాలం ఉంటాయి.
సాక్ష్యం 109. నిజజీవితంలో పాఠాలు నేరపవి కొన్ని వున్నాయి. ఆకలితో నున్న కడుపు,
ఖా�గానున్న జేబు, ముక్కలైన మనససు మంచి చెేపపబోధకుల బోధ*్న ్రశద్ధగావిని
పాటించుట, వారిని గౌరవించుట విశ్వాసికి అవసరము. వారు దోరుకుట
దేవుని సంకలపమనె నవ్మాలి. వినకపోతే మనమే నష్టం ఎదురొకనగలము.
సాక్ష్యం 110. చాల ఎకుకవగా బాధపెట్టి అనుభవాలున్నాయి.చాల ఎకుకవగా ఎవరినీ
నమ్మరాదు. ఎకుకవగా దేవునికంటై మానవుని ప్రేమించరాదు. చాల ఎకుకవగా
ఎవరి మీద ఆశపెట్టుకోరాదు. అదే మానవు*్న ఎకుకవ బాధపెట్టి నిరాశ
కలిగస్తాయి.
సాక్ష్యం 111. జీవితం చాల విలువైనది. మనము దేవుని నవ్ముట అనే నమ్మకము
యింకా విలువైనది. జీవితంలో పుట్టుకతోనే మనం పూలవనం కాలేదు. ప్రతి
వెుక్కను స్వయంగా నీవేనాటాలి. అందమైన వనంగా స్వయం కృషితో మలుచు
కోవాలి. శ్రమలను మనమే సాహసంతో ఎదుర్కోవాలి మన కన్నీరు మనమే
తుడుచుకోవాలి. మన బభుజాన్ని మనమే తట్టుకోవాలి అభినందించు కోవాలి.
సాక్ష్యం 112. ప్రార్థిచుటలో వెళుకువలు.
(1) బాల్యంలో సమాయేలు వలై ప్రార్థించాలి 1 సమా 3:1-10
(2) యవ్వనంలో తిమోతి వలై ప్రార్థించాలి 2 తివాతి 2:22
(3) ఉదయకాలంలో దావీదు వలై ప్రార్థించాలి కీర్తి 63:1
(4) మద్యాహ్నాం దానియేలు వలై ప్రార్థించాలి దానియేు 6:10
(5) రాత్రివేళ్ ప�లసీలల వలై ప్రార్థించాలి లిపొ 16:25
(6) అపాయాల్లో పేతురు వలై ప్రార్థించాలి 1 సమా 1:10
(7) శ్రమలో యోబు వలై ప్రార్థించాలి యోబు 42:10
(8) మరణ సమయంలో పసైపఘను వలై ప్రార్థించాలి రపొ 7:60
(9) పని ప్రారంభంలో ఎలియాజరు వలై ప్రార్థించాలి ఆది 24:12
(10) పని ముగింపులో సొలోమోను వలై ప్రార్థించాలి 1 రాజులు 8:54
అన్ని సమయాల్లో యేసు వలై ప్రార్థించాలి యోహాను 6:38
సాక్ష్యం 113. జీవితంలో శరీరాశ, నేత్రశ, జీవపుడంలో వైరస్ లక్షణాలు యీ
బలహీనతవల్ల కొన్న బలహీనతలేరుపతాయి వాక్యముచదువుట కిష్టముండదు,
దేవుని గార్చి ఆలోచన వుండదు. ప్రార్థన చేయుటకిష్టముండదు. దేవుని
మాటలు వినులు కిష్టముండదు. దేవునికి సమయమవవాడం యిష్టముండదు
దానిని నివారించాలంటే దైవ సహవాసం పార్థన, వాక్యధ్యానం చాల అవసరము
రక్రైస్తవునిగా జీవించుట ధ్యన్యవైనా జీవితము.
సాక్ష్యం 114. యేసు ఎవరు? బైబీలు ఆధారంగా
(1) జీవశాస్రత నిపుణుడు - యాదాగోత్రపు కొదమ సింహాము
(2) వృకషశాస్రత నిపుణుడు, జీవ వృకషపఘలదాత
(3) జియాల జిస్టు - రాక్ ఆఫ్ ఏజైస్ అంటారు
(4) పాక శాస్రత నిపుణుడు, జీవాహార మచ్చు వాడు
(5) ఆది అంతవైనవాడు ఆల్పా, ఒవెుగా అనగలము.
(6) మంచి ఇంజనీరు మాల రాయి అయిన వాడు.
(7) పాపులందంరికి రక్షకుడు
(8) విచార గ్రస్తులంతా శాంతికి రాజు అంటారు.
(9) విశ్వాసులంతా నిజ దేవుడంటారు.
(10) యేసు నామము అన్ని నామలకన్నా గొప్పనామము.
సాక్ష్యం 115. యేసును స్తుతించుటకు ఎన్నో ్రేర్లున్నాయి నా దేవుడు, నా సృష్టికరాత,
నానీతి, నా బలము, నా జ్ఞానము, నా కాపరి, నా మహిమకు కారణవైనా
రారాజు, నా పోషకుడు. అపజయమవవానివాడై విజయమచ్చువాడు సంరక్షకుడు,
మార్గదర్శి, క్షమించువాడు. తల్లిలా ప్రేమించేవాడు, నాకు ప్రతి పఘలమచ్చువాడు.
విశ్వాసమునకు కరత, నా ధైర్యము నిరీక్షణ ఆయనే నా సంతోషమునకు కారణ
బూతుడు. ్ర్రేమాసవారూపి, విజయమచ్చు రాజు.
సాక్ష్యం 116. జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదురుకంటానె వుంటాయి, పొరపాట్లు,
విమర్శలు, అపోహాలు, అవహేాళ్లు, అపనిందలు, అవమానాలు,
అపజయాలు, ఆమేదన, యివన్నీ రగలుపునిచ్చెినకు వెుట్లుగా గ్రహించ గలిగతే
నిరాశ దరికిరాదు. యేసులోనున్న వారికి ఎల్లపూడా జయవెు జయం అని
సునాదాలు పాడగలము. కన్నీటిలోయలో, కషాటలన్నింటిలో కీర్తించి పాడగలము.
సాక్ష్యం 117. ఒక గా�సునిండా పాలంటే దానిలో మరి ఎకుకవ పాలు పోయలేము
గాని పంచదార కలిేప అవకాశముంటుంది అదేరీతిగా తీయని మనససు మంచి
హృదయము గలవారికి మంచి విలువలుగల తలంపులు కలుపు కొనవచ్చు,
గరవాపుతలంవులకు దారము కావచ్చు మరింత ఉన్నతమైన వ్యకుతలు కాగలరు.
సాక్ష్యం 118. మనము నిత్య జీవితంలో దేవుని ప్రేమను ప్రతి వ్యక్తికి తాకినపుడు
గుర్తిచగలము ప్రతి చిరునవువాలో దేవుని ముఖం కనిపస్తుంది ప్రతి మంచి
మాటలో దేవుని స్వరాన్ని వినగలము ప్రతి దినము దేవుని దీవెన లభిస్తుంది.
సాక్ష్యం 119. జీవితంలో నిజమైన ఐశ్వర్యం అనగా ఏమనగా, దేవునిని కలిగయండుట,
ఆధారపడి జీవించి ఆనందించుటతో పాటు
మనకు జన్మ నిచ్చిన తల్లిదండ్రులను రో� దర్శంచ గల్గుట
యవ్యనంలో అనుకూలవతియె�ున, భార్య / భర్త లభించుట
చెప్పిన మాటలు వినగలిగన సంతానం కలిగయండుట
అప్పు అనేది లేక పోవుట
అవసరాలకు సరిపడు తృప్తినిచ్చే ఆదాయము కలిగయండుట
మంచి ఆరోగ్యము కలిగయండుట
మన కొరకు ఆలోచించి కష్టాల్లో కన్నీరు కార్చు స్నేహితులతో ఆత్మీయ
సహవాసం కలిగ యండుట. పదిమంది వ్యకుతలలో గౌరవించబడుట క్రీస్తు
ప్రేమకు సాక్షిగా ప్రతిచోట జీవించుట
సాక్ష్యం 120. దేవుడు ప్రతి వ్యక్తి ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. గట్టిగా అరచి ప్రార్థించ
నవసరత లేదు. మౌనంగా ప్రార్థించాలి మౌనంగా హృదయము చేయి నిటాటరుప
లను ఆలకించి మన కన్నీటి బాషపభందువులన్నీ తుడిచే దేవుడు మనకున్నాడు.
సాక్ష్యం 121. జీవితంలో బభ్రధతనిచ్చే ఒక అనుభవం ఏదనగా దేవునికి సంపూరణంగా
సమర్పించుకున్న జీవితమే. అంతేకాదు దైవభక్తిలో జీవిస్తూ నిన్ను యిష్ట పే
వారిని పూర్తిగా వాడుకోరాదు. నీ అవసరము వున్నవారిని తప్పించుకొని
తిర్గరాదు నిన్ను నమ్మిన వారిని మోసం చేయరాదు నిన్ను గుర్తించుకొనేవారిని
మరచి పోరాదు.
సాక్ష్యం 122. ప్రతి సంవత్సరము రెండవవారంలో జరికగ తల్లుల ప్రత్యేక అభినందిన