అవహేాళ్నలు, ఆమేదనలు తప్పవు. కానీ మన దేవుడు నీతిమంతులపై నీతి
వర్షం కురిపిస్తాడు. ఆయన మనపై ఉదయిస్తాడు. ఆయన రెక్కలు మనకు
బభ్రద ఆరోగ్యం కలిగిస్తాయి. రగలుపు నిచ్చెినకు ఇవే మెట్లు కావాలి. యవ్వనం
ప్రమాదాలకు నెలవు, ఆపాయాలకు కొలువు, పెద్దలు పిల్లలకు మెళకువలు
అన్ని నేరాపలి.
సాక్ష్యం 250. ధనం ఆస్తి కన్నా చేతి నిండా పని, కడుపు నిండా నిద్ద, సుఖ దు:ఖాలు
పంచుకొనే మంచి సహవాసం అవసరం. క్రీస్తును కలిగ ఉండే స్నేహము
ఎంతో మధురమైనది. క్రీస్తుతో గడిపే సమయం విలువైనది. క్రీస్తు ప్రేమను
రుచి తెలసుకోవాలి. క్రీస్తుతో అనుక్షణం అనుబంధం అత్యంత ఆహ్లాదాన్ని
కలిగించే జీవితమగును.
సాక్ష్యం 251. మానసికంగా శక్తివంతమైనవారు దేవుని చిత్తం తెలిసికొని జీవిస్తారు.
కష్టాలలో ధైర్యంగా నిలబడగలరు. శ్రతువులు పెటైట బాధలు ఓరుపతో
సహించగలరు, మర్చిపోగలరు.
సాక్ష్యం 252. అధికంగా మనుషులను నమ్మి మోసపోరాదు. ఎవరితోనైనా ఎంత
వరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మంచి కోసం ఏదైనా చెప్తే మన*్న
తృణీకరిస్తూ చెడడ్వారిని చేస్తూ హేళన చేయగలరు. గనుక పావురాల వలై
నిషకల్మషంగా జీవిస్తూ పామువలై వివేకంగా ఉండాలి.
సాక్ష్యం 253. దేవుడి లక్షణాలను పదే పదే ధ్యానించాలి. స్తుతించి ఆరాధించాలి.
దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాజు�డు సర్వాంతర్యామ దేవుడు నితయడు. దేవుడు
ఆత్మ సవారూపుడు, పరిశుద్ధుడు, ప్రేమా స్వరూపి, రోషము గలవాడు, ప్రార్థనలు
ఆలకించువాడు, ఉన్నవాడు అనువాడునైయున్నాడు.
సాక్ష్యం 254. మన జీవిత ప్రధాన లక్ష్యం ఒక్కటే కావాలి. దేవునికి మన జీవితంలో
ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇతరులకు సహాయపడాలి. ప్రేమించకపోయినా సర
ఇతరులను గాయపర్చరాదు
సాక్ష్యం 255. ప్రతి దినం ఆనందంగా జీవించు, అందరిని ప్రేమించు, చక్కని పుస్తకాలు
చదువుకో, బైబిలు చదువుట మానరాదు, క్రొత్త విషయాలు నేరచుకొనుటకు
ఆసక్తి చూపాలి. అందమైన ఆశయాలతో కలలు కనాలి. ప్రతి క్షణం దేవుడిచ్చిన
బహుమతిగా సీవాకరించి ఆనందించాలి.
సాక్ష్యం 256. భక్తుల జీవితాలలో ప్రార్థన అతి ప్రాధాన్యత వహించేది. భక్తసింగు
గారు మోకాళ్లపై గంటల తరబడి ప్రార్థించేవారు, రాత్రులు నిద్దపోక ప్రార్థించిన
సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
సాక్ష్యం 257. ఒక చిరునవువా ఎందరినో దగ్గర చేస్తుంది. చిరునవువా చిరాయువును
కలిగిస్తుంది. ముఖానికి కాంతినిస్తుంది. చిరునవువాతో రోజును ప్రారంభించాలి
హృదయాన్ని ఎన్ని సార్లు గాయపర్చిన మనసుకు నచ్చిన వారిని ఎన్నడు
మర్చిపోదు. కారణం హృదయానికి నటించడం తెలియదు. త్రించడం
తెలసతుంది.
సాక్ష్యం 258. కొన్నిసార్లు మనమెదుర్కొనే సంఘటనలు ఎవదుకు జరుగుతున్నాయో
అర్థం కాదు. మౌనంగా కళ్ళు మాసుకొని దీిర�ంగా ఆలోచిసేత మౌనంగా
ప్రార్థిసేత గొప్ప ప్రశాంతత లభిస్తుంది. దేవా నీ చిత్తమును తగిన రీతిగా
సమయోచితంగా దయచేయుము అని ప్రార్థిసేత దయ గల దేవుని హృదయం
చలించి తక్షణం ఆదుకుంటాడు.
సాక్ష్యం 259. సమయోచితంగా మాట్లాడాలి. మాట్లాడుట ఒక కళ్ నీ మాట చెల్లని
సమయాల్లో మౌనంగా ఉంటే ఉత్తమ వ్యకుతలు కాగలరు. భక్తి కలిగ యండాలంటే
చెడు పనులు చేయకుండా జాగ్రత్త కలిగ యండడం. లేని దాని గురించి
ఆలోచిసేత మగిలేది దు:ఖమే. ఉన్న దాని గురించి ఆలోచిసేత సంతోషం
కల్గుతుంది. సంతష్టి సహితమైన దైవ భక్తి లాభదాయకము. ఏడిసేత రాలేది
కన్నీళ్ళు, నవివాతే పళ్ళు రాలవు గనుక. ఆనందంగా నవువాతూ జీవించాలి.
ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని పౌలు తెలిపాడు
సాక్ష్యం 260. ఆకలి అవమానం నెరప పాఠాలు ఎవరా మర్చిపోలేరు. గట్టిగా
ఉంటారు అవసరం తీరాక స్నేహితులు దారమవుతారు. సంపద గురించి
బంధువులు యేరువ కాగలరు. డబ్బులంటైనే ప్రేమతో నటించే వారిని గుర్తించి
దారంగా జీవించాలి.
సాక్ష్యం 261. క్రింతకు పడకుండా ముందుకు సాగడంలో గొప్పదనం లేదు. క్రింద
పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలో గొప్పతనం ఉంది.
తొట్రిల్లకుండా కాపాడి మహిమలో నిలబైటటగల దేవునిని ఆశ్రయించి సేవించుట
విశ్వాసి పనిగా ఉండాలి. అది ప్రతి రక్రైస్తవుని కరతవ్యం.
సాక్ష్యం 262. నీరు లేని బావి దగ్గరకు ఎవరు రారు, అలాకగ ప్రేమ లేని మనుషుల
దగ్గరకు ఎవరు రారు. దేవుడు ప్రేమయె�ు యున్నాడు, దేవుడు లోకమును
ఎంతో ప్రేమించెను. దేవుని ప్రేమించేవారు ఇతరులను ప్రేమించగలరు. ప్రేమ
కలిగయండుటకు నేరచుకోవాలి.
సాక్ష్యం 263. మనవల్ల ఇతరులకు కష్టం లేదా నష్టం కలుగుతుందని తెలిసేత వారికి
ఎంత కష్టవెుిచ్చినా ఇబ్బంది కలిగినా దారం ఉండడం మంచిది. మనం
సంతోషం అనుబభవిసాత ఓడిపోయినా పర్వాలేదు గాని వారి సంతోషంలో
మనకు రగలుపుందని ఎప్పుడు గురతుంచుకోవాలి.
సాక్ష్యం 264. దేవునికి ఇష్టం లేని గుణం అహంకారము. క్షమాపణ అడగాల్సి
వచ్చినపుడు ఒక్క నిమషం అహంకారం ప్రక్కన పెడితే బంధాలు బలపడతాయి.
సాక్ష్యం 265. కోపం తీసివేత లాంటిది తీపససేత పోతుంది. గాని బాధ గాయం లాంటిది
మనిపోయినా మచ్చి అలాకగ ఉంటుంది. గండె చెదరిన వారిని బాగుచేయు
క్రీస్తును చేరితే సమస్తాన్ని తన రక్తంతో తుడిచి మచ్చలను కనుమరుగు చేయగల
సమర్థుడు.
సాక్ష్యం 266. విజేతగా నిలవాలంటే మందితో పోలచుకొని బాధపెకంటే మనలోని
లోపాలను సవరించుకొని బాగా జీవించగలిగితే చాలు. ఆస్తి పాస్తుల కన్నా
నోట్లో నాలుకను భద్రంగా ఉంచుకోగలిగితే చాలు.
సాక్ష్యం 267. పేదవారిని హీనంగా చూడక దయతో చూడాలి. కనికరం గలవారు
ధనయలు క్రిస్తును కలిగ ఉంటారు. ఇతరులపై దయ చూపిస్తారు.
సాక్ష్యం 268. కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది.
కోపం ఉన్న చోటే జీవితం ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు నీపై కోపం చూపిసేత
నువువా ప్రేమతో కోపాన్ని తగిగంచాలి. అంతేగాని నీవు ద్వేషాన్ని పెంచుకుంటే
దారం అయేయది మనిషి కాదు నీ జవితం కూడా దారం అవుతుంది. జీవితం
దేవుడిచ్చిన బహుమతి ఆయన చిత్తంలో జీవించి కోపం, ద్వేషాలకు దారంగా
ఉండాలి.
సాక్ష్యం 269. కొన్ని జీవితంలో గుర్తించుకొనే సత్యాలంటాయి. నేనే సత్యం జీవం
మారగం అన్న మాట సదా క్రీస్తు బోధగా గుర్తించుకొనుట మరువరాదు. డబ్బు
సంపాదించాలని చెబుతుంది. కాలము ఆగకుండా పరురగతతమని చెబుతుంది.
లక్ష్యం కష్టవైనా చేరమని చెబుతుంది. నమ్మకం నేనున్నాను వీటన్నికి అనే
భరోసా ఇస్తుంది. ఏది ఏమైనా బైబిలు చెప్పు సత్యాలు వీటన్నికి మంచిన
అర్థం చెప్పగలవు.
సాక్ష్యం 270. రక్రైస్తవుల మదిలో వాక్యముండాలి. గుడిలో ప్రార్థన ఉండాలి. నోటి
దేవుని సువార్త ఉండాలి. వీధిలో సాకష్యముండాలి. అందరిని సంతోష పెట్టడం
కష్టం కాబట్టి అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువు. మంచి
చేస్తూ మర్చిపోతే అది ఏదో రీతిగా సతపులితాలనిస్తుంది.
సాక్ష్యం 271. దేవుడు కోరుకునే విషయాలు 10 ఉన్నాయి. అవి గురతుంచుకోవాలి.
సదాకాలము నీతో ఉంటను విశ్రాంతినిస్తాను ఆశీర్వాదిస్తాను అపజయాన్ని
ఇవవాను నిన్ను బలపరుస్తాను, నీకు జవాభస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను
ప్రేమిస్తాను, నీకు కావాల్సిన అవసరాలు తీరుస్తాను.
సాక్ష్యం 272. కొన్ని బంధాలకు గొప్పగా మంచి స్వరము అవసరం లేదు, ప్రేమించే
ముకాలు కూడ అవసరమే. బాధ్యత గల ప్రేమించే ఆప్యాతతో నిండిన
హృదయం కావాలి. మానవులలో నింపగలికగది ప్రేమే.
సాక్ష్యం 273. నీవు జ్ఞానములో సొలోమోను, స్తుతిలో దావీదు, విశావాసంలో అబ్రహాము,
యుద్ధంలో యెహె�షువవై యండవచ్చు గాని పరిశుద్ధతలో యోేసపువు
కాకపోతే నీ అంతం సంసోను వలై వినాశనమే.
సాక్ష్యం 274. ఆండ్రూ బోనార్ మాడు సాతాలు
1. యేసు క్రీస్తుతో మాట్లాడక ముందు ఏ వ్యక్తితో మాట్లాడవదు�
2. మోకాళ్ళ మీదికి వెళ్ళకుండా చేతులతో ఏ పని చేయవద్దు
3. బైబిలు చదువకుండా ్రేపరు చదువదు�
ఉదాహరణ ఇవ్వడం చాలా సులువు అలా జీవించడం గొప్ప విషయం
సాక్ష్యం 275. కీర్తనలు 23లో యెహోవాను స్తుతించే నామాలున్నాయి.
యెహోవా నా కాపరి ఈ మాటలలో
1. యెహోవా రోహి - నాకు లేమ కలుగదు
2. యెహోవా యిార - యెహోవా చూచుకొనును
పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరండజేయును
3. యెహోవా షాలోమ్ - శాంతినిస్తాడు
నా ప్రాణమును సేద తీరుస్తున్నాడు.
4. యెహోవా రాఫా - స్వస్థపరచువాడు
నీతి మార్గములో నడిపించుచున్నాడు.
5. యెహోవా సికగ్నను - నా నీతియె�ు యున్నాడు
గాడిాందకారపు లోయలో సంచరించిననా ఏ అపాయమునకు భయపడను
నీ దుడడు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను
6. యెహోవా షవ్మా - తోడుగా ఉండును
శ్రతువుల యెదుట భోజనం సిద్ధం చేయును
7. యెహోవా ఇజర్ - సహాయం చేయును
8. యెహోవా నిస్సి - తోడుగా ఉండును
నానెతో నా తల అంటియున్నావు
9. యెహోవా కాదేషు - పరిశుద్ధుడు
10. యెహోవా మన్నా - యెహోవా మందిరంలో నివాసం చేతను
సాక్ష్యం 276. శ్రమ బాధ చాలా చెడడ్దని తలస్తాము గాని అది మనలను బాధ
పెడుతుందని తెగ బాధపడతాము గాని చాలా మంచిది. అది ఎపపుడొచ్చినా
కొంత మనకు పాఠం నేర్పిస్తుంది. శ్రమునొందుట నాకు మేలాయెను,
ఏందుకనగా అది దేవుని కట్టడలను నేర్పించగలదని దావీదు తెలిపాడు.
సాక్ష్యం 277. చిరునవువా చాలా విలువైనది అది ఇతరుల హృదయాన్ని తాకగలదు
పుట్టుకతో ఆనందంగా ఎవరు పుట్టు. సంతోషంగా ఉండడానికి సమర్థత
మానవునికి ఉంది. ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ
సహానమును సకల జనులకు తెలియజేయుడి అని పౌలు చెప్పాడు. కష్టాలను
సహించి ఆనందంగా జీవించాలి అదే ధైర్యం గల విశ్వాసము.
సాక్ష్యం 278. వాచ్మెన్ నీ దేవుని సహాయం కొరకు వేడుకునేవారు. సమస్యను
పట్టుదలతో కూడిన ప్రార్థనలో దేవుని హస్తాలకు అప్పచెేపపవారు.
సాక్ష్యం 279. స్మిత్ విగిగల్స వర్త ప్రార్థించకుండా నేను ఉండలేను ప్రార్థనే నా జీవితం
ప్రార్థనే నా }పిరి
సాక్ష్యం 280. పసయింట్ ఫ్రాన్సిస్ - ఆయన ఎన్నో రాత్రులు ప్రార్థించేవారు, బోధించుట
కంటై ఎకుకవగా దేవునితో సహవాసం చేయుటకు ఎకుకవ ఇష్టపేవారు
సాక్ష్యం 281. డేవిడ్ బ్రేయినార్డ్ - ప్రార్థనలో ఎకుకవ సమయం గడపడానికి నా
ఇంట్లో నేను ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం
సాక్ష్యం 282. సాధు సుందర్ సింగ్ - ఒక పక్షికి రెక్కలు ఎలానో ఒక విశ్వాసికి
వాక్యం, ప్రార్థన అలాంటివి.
థామస్ వాట్సన్ - లోకంలో పడకుండా ఉండాలంటే ఒకే ఒక్క మారగం
మోకాళ్ళ మీద పడుటయే
సాక్ష్యం 283. ఆండ్రూ మురర్ర - ప్రపంచంలో ప్రతి అక్కర తీరాలంటే ప్రార్థనే, కోటను
కోట్ల ప్రజానికానికి రక్షణ కలగాలంటే ప్రార్థన, విజ్ఞాపన ఏకైక నిరీక్షణ అన్నారు.
అధోనిరాం జడ్సన్ గారు రోజుకు 7 సార్లు ప్రార్థించేవారు
సాక్ష్యం 284. మారిటన్ లాథదర్ - ఈ రోజు నారకంతో పని ఉంది మొదటి 3 గంటలు
ప్రార్థనలో గడపాలి. లేకపోతే సాతాను జయిస్తాడు.
సాక్ష్యం 285. విలియం కేరి - బైబిలును ప్రపంచ పటంను ఎదురుగా పెట్టుకొని
ప్రార్థించారు. ఈ రోజు మన చేతులలో ఉన్న బైబిలు ఆయన కృషి పఘలితమే
సాక్ష్యం 286. జాన్ బన్యన్ - ప్రార్థన పాపం చేకుండా ఆపుతుంది, పాపం ప్రార్థన
చేయకుండా ఆపుతుంది. ఈ మాట బైబిలులో నుండి రాశారు
సాక్ష్యం 287. థామస్ వాట్సన్ - చెరసాల నుండి పేతురును దాత బయటకు
తీసుకొని వచ్చెను గాని దాతను చెరసాల యొద్దకు తీసుకొని వచ్చినది ప్రార్థన
సాక్ష్యం 288. డక్లస్ ఆథదర్ -పరిశుద్ధ గ్రంథాన్ని పట్టు వస్త్రంగా దాచుకోవద్దు నలగనీయి
నేను ఎంత అలసిపోయినపపటికి తప్పకుండా బైబిలును ధ్యానించిన తరువాత
నిద్దపోతాను.
సాక్ష్యం 289. మన మోకాలు నేలను తాకితే ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది.
విలియం కేరి చెప్పిన విలువైన అనుభవంతో చెప్పిన మాట నలిగిన శరీరాలే
దేవునికి నివాస స్థలాలు
సాక్ష్యం 290. మారిటన్ లాథదర్ - పవిత్రమైన బైబిలును శ్రద్ధతో చదవడానికి నా
దగ్గర ఉన్న పుస్తకాలు ఆటంకమయితే నేను వాటన్నిటిని నాశనం చేస్తాను.
సాక్ష్యం 291. భల్లి గ్రహాం - ప్రపంచంలో చాలా పుస్తకాలు ఇన్పఘర్వేషన్ ఇస్తాయి.
కొన్ని రిపఘర్వేషన్ ఇస్తాయి. ఒకే ఒక పుస్తకము ట్రాన్సపఘర్వేషన్ ఇస్తుంది.
అదే బైబిలు. పూర్తిగా మారుమనససు అనే మారుపనిచ్చేది బైబిలు మాత్రమే.
సాక్ష్యం 292. డలయా టీచర్ గారు చెప్పినదేమనగా లోకం దేవునిని గార్చిన జ్ఞానం లేక
నశిస్తుంటే కొన్ని రక్రైస్తవ సంఘాలు దేవుని సన్నిధి లేని కషావంతో అలమటిస్తున్నాయి
సాక్ష్యం 293. హెన్రీ మారిటన్ - నేను పాపుల మీద పడి నిత్య నరకాగ్ని కారకులు
కాకుండనట్లు వేడుకొనే భారము నాకు ప్రసాదించు ప్రూ.
సాక్ష్యం 294. చారర్లస్ స్పర్జన్ - ఇప్పటికి బైబిలు గ్రంథదమును 100 చదివాను.
తొలిసారి చదివిన దాని కంటే ఇపుడు ఎంతో మధురంగా ఉంది.
సాక్ష్యం 295. అన్ని సాదించాక ఆనందంగా ఉండడం కాదు గాని ఆనందంగా
ఉంటే అన్నీ సాధించగలవు. విజేతగా మారాలంటే మనలను మనము ఏమటో
బాగా తెలిసికొని లోపా*్న జయించడమేనని గ్రహించాలి.
సాక్ష్యం 296. పాటలు పాడేవారు పరిచర్య చేసేవారు, వాక్యం బోధించేవారు,
వాయిద్యాలు వాయించేవారు ప్రజలందరికి కనబడతారు. అయితే ప్రార్థించే
వారు దేవునికి మాత్రమే కనబడతారు.
సాక్ష్యం 297. స్రతపవర్తన నీతి బోధ, గౌరవము, మంచి స్వభావము, ఇంగిత జ్ఞానం
నమ్మకము, ఓరుప, ప్రేమ, ఉత్తమ గుణాలు ఇవన్నీ డబ్బుతో కొనలేము.
స్వయంగా అలవరచుకోగల ఉత్తమ గుణాలు.
సాక్ష్యం 298. విజయము గొప్పది కాదు, సాధించిన వాడు గొప్ప, బాధపడడం
గొప్ప కాదు, బాధ తట్టుకొనేవాడు గొప్ప, బాంధవ్యాలు గొప్ప కాదు, నిలబైట్టు
కొనేవాడు గొప్ప.
సాక్ష్యం 299. డి.యల్. మూడీ సాకుతలు
ఎ) నా తల్లి లాంటి తల్లి ప్రతి వానికి ఉండిన యెడల చెరసాల అవసరం లేదు
భ) నేను లోకంలో నడిస్తే లోకంలో నడువలేను
సి) దేవుని మారగం కష్టవైనది కాదు గాని ఇరురకైనది.
డి) దేవునికి కావాలిసినవి వెండి బంగారు పాత్రలు కాదు, శుద్ధవైన పాత్రలు
ఇ) వాస్తవంగా నెరవేర్చిలేని వాగ్దానాన్ని దేవుడెన్నడు చేయలేదు.
ఎఫ్) సాతాను వేరుపరచును, దేవుడు జతపరచును
ప్రేమ బందించియుండును
సాక్ష్యం 300. ఒక వ్యక్తి ప్రవర్తన గురించి జాగ్రత్త వహిసేత పరువు ప్రతిష్టలు వాటికవే