Chapter 2 of 15

సాక్ష్యాలు 3–6

Photograph from page 19 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 19

సాక్ష్యం 3. ఆండ్రూ ముగ్ర

కాలము : 1828-1917

పరిచర్య : డచ్లో ఉజ్జీవం తెచ్చిన దైవజనుడు

వాక్యభాగము : 1 సముయేలు 1:9-19. "" నా ఆత్మను

యెహోవా సన్నిధదిని కువ్మురించుచున్నారు "

ప్రతి ప్రైస్తవునికి రక్షణ ఆరంబభమే గాని ముగింపుకాదు. నేడు ప్రసంగాలు

వినిపిస్తున్నాయి గానీ కనిపించుటలేదు. ఈ లోకంలో నిబ్బరంగా నిలబడాలంటే

దైవసన్నిధిలో మోకరించాలి. విజ్ఞాపన ప్రార్థన విలువ తెలిసిన వాడు ప్రపంచంలో

ప్రతి అక్కరతీరాలంటే విజ్ఞాపన అవసరమన్నాడు. దేవుని పిలుపును, వాగ్దానాలను

ప్రైస్తవ సంఘ బాధ్యతలను గురతుకు తెచ్చు ప్రేరణ శక్తి విజ్ఞాపనా ప్రార్థన అదే ప్రజానికానికి

రక్షణ కలిగంచే నిరీక్షణ.

మోకాళ్ళపై ఎకుకవ కాలము గడిపిన దైవజనుడే ఆండ్రూ ముగ్రగారు.

గువవాలు పావురాలు నోరు విపపకుండా మాలిగనట్లు పాడతాయి. జీవితమంతా ప్రార్తనా

మాల్గులతో గడిపి గొప్ప ఉజీ�వనాన్ని కర్రత్తించి ప్రపంచం గుర్తించే భక్తి జీవితాన్ని

గడిపిన ఆండ్రూ ముగ్రగారి జీవితం స్మరించుట ధ్యానించుట నేటి తరానికి ఆశీర్వాదకరం

డేవిడ్ లివింగ�సటన్ రాబర్ట వెుఫాటో వంటి దైవజనుల ప్రభావము వారి విజయ జీవితానికి

పునాది గనుక వీరి జీవితం మన తరానికి సాపర్తి కాగలదు.

క్రీస్తునొద్దకు వచ్చిన ్రకొతతలో నాకు ఆండ్రూ ముగ్రచే రచించబడిన, ""ప్రార్థనా

జీవితము" మరియు ""దేవుని కొర్రై కనిపెట్టుట"యను రెండు పుస్తకములు ఇవవాబడినవి.

వాటిలోని ప్రతీనాతన అధ్యాయముతో పాటు ప్రార్థనను గార్చిన నాతన అనుభవములు

నేను పొందాను. య�వవాన విశ్వాసిగా, నా వ్యక్తిగత ప్రార్థనా జీవితమునకు స్థిరమైన

పునాది వేసికొనుటలో ఈ రచనలు నారకంతో తోడపడినవి. ఎలుకలు కొరికి, మాలలు

చిరిగి,పాతగిల్లిన ఆ పుస్తకాలలో చెప్పబడిన సాత్రములు నా ప్రార్థనా జీవితము మరియు

పరిచర్యపై ఇప్పటికీ ప్రభావము చూపుచానే ఉన్నవి. ఇప్పటికి 20 సంవత్సరాలు

గడచినా, ఆండ్రూ ముగ్ర రచించిన దానియెక్క లోతు ఇప్పుడిపుే నిజముగా

గ్రహించగలుగుచున్నట్లు అనిపిస్తుంది. ప్రార్థన గార్చిన అనేక పుస్తకములు నిన్ను ఒక

ప్రార్థనా ్రకమానికి నడిపిస్తాయి, అయితే ముగ్ర రచనలు మాత్రం ప్రార�నాలకించు

వ్యక్తియె�న యేసుక్రీస్తు వైపునకు నడిపిస్తాయి.

17

బూదిగంత విశావాసమీరులు

ఆండ్రూ ముగ్ర 1828 మే 9న దకిషణ ఆప్ఫికాలోని గ్రాపఫ్ రనెట్లోని డచ్

కుటుంబములో జన్మించెను. ఇక్కడ స్థిరపడిన డచ్ జాతీయుల మధ్య అతని తండ్రి

రెవ.ఆండ్రూ ముగ్ర సీనియర్ సేవచేయుచుండెను. ముగ్ర గృహము ఎపపుడా

ఉత్సాహాగానములతో, ప్రార్థన, స్తుతి ఆరాధనలతో ఎంతోప్రభావవంతమైన, ఆసక్తికర

స�లముగా నుండినది. ప్రతిశ్రుకవార్ సాయంకాలములందు ఆండ్రూ ముగ్ర యొక్క

తండ్రి వారి కుటుంబమంతటిని సమావేశపరచి, కదిలించనట్టి గతకాలములో జరిగిన

ఉజీ�వములను గార్చి చదివి,వినిపించేవాడు. ఆ తదుపరి ఆయన తన ధ్యానములో

నిమగ్నమై, ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించి, దకిషణ ఆప్ఫికాలో ఉజ్జీవం

రావలైనని కోరవాడు. 1822 నుండి ఇది అతని వాడుకగానండెను. య�వవానుడైన

ముగ్ర ఇట్టి అనుభవముల ద్వారా మేలుపొందెను. డేవిడ్ లివింగ�సటన్ మరియు రాబర్ట

వెుఫాట్ వంటి గొప్పదైవజనులు తీరమునకు పోవునపుెల్లా వారి యింటిని దర్శించి,

వెళ్ళేవారు.

1838లో, 10 ఏండ్లవయససులో, ఆండ్రూ తన సోదరుడైన జాన్తో కలిసి

విద్యాభ్యాసము నిమిత్తమై సాకట్లాండ్ వెళ్ళెను. అక్కడ వారి అంకుల్ రెవ.జాన్ ముగ్ర

వద్దనుండిరి. 1840 శీతాకాలములో వారి అంకుల్ వారికి విలియం సి.బర్న్స్ యొక్క

ఉజ్జీవ పరిచర్యను పరిచయం చేపసను. ఈ ప్రఖ్యాత సాకటిష్ఉజీ�వకరత య�వవానుడైన

ముగ్రపై లోతైన, చెరగని ముద్దవేసాడు. అబైరీడ్న్లో ఉజ్జీవ కూటములకు వెళ్ళుచుండగా,

బర్న్స్ తన బైబిల్ మరియు పైవస్రతమును మోయుమని ఆహావానించినప్పుడు, 12ఏండ్ల

ముగ్ర నివెవారపోయంటాడు. అనేక సంవత్సరముల తరువాత తన జీవితముపై బర్న్స్

యొక్క దైవిక ప్రభావమును ప్రత్యక్షంగా గ్రహించియుంటాడు. అతని నమ్మకతవాము,

ఆసక్తిగల ప్రార్థన, పొడిచే ప్రసంగము అన్నీ ఆండ్రూ ముగ్ర యొక్క వ్యక్తిగత పరిచర్య

మరియు పిలుపును గ్రహించుటలో సాయపడినవి. ఒక తరము యొక్క ఆత్మతో నిండిన

పరిచర్యా ప్రభావము తదుపరి తరపు పంట యొక్క వితతనములను తడుపును.

1844లో మారిషల్ కాలేజి నుండి పటటబభ్రదులైన పిదప, ఇద్దరు సహోదరులు

హె�ల్లాండ్లోని ఉట్రైక�టకు డచ్ భాష మరియు వేదాంత విద్యాభ్యాసం నిమిత్తమై వెళ్ళారు.

ఆ కాలములో నెదరా�ండ్సలో భక్తి జీవితము అణగారిపోయింది మరియు

తాతివాకతెలివితేటలు అనేక సంఘములు మరియు వేదపాఠశాలలను బలహీనపర్చినది.

ఆక�్సపఫోర్డ్నొద్ద వెస్లీ సోదరులు హె�� క్లబ్లో చేరినట్లుగానే, జాన్ మరియు ఆండ్రూ

సోదరులుకూడా వారి కాలేజీలోని "పసఖుర్ డబార్"(వాక్యమును జా�పకముంచుకో) అనే

ఆసక్తికర సమాజములో చేరారు. ఇచ్చట వారు తమలాంటి మనససుగలవారిని, చక్కటి

18

బూదిగంత విశావాసమీరులు

సహవాసాన్ని, నిజమైన మషనరీ తపనగలవారిని కనుగొన్నారు. వారి పసలవు దినాలలో

జర్మనీ దేశమును దర్శించినప్పుడు, అక్కడ పాస్టర్ బ్లవ్హార్టను కలిసే అవకాశము

లభించింది. ఈ విశిష్టమైన వ్యక్తి జర్మనీలోని రెనిష్ ప్రాంతములో ఉజ్జీవమునకు

సాధనముగా పనిచేసినవాడు. ఈ ఉజ్జీవములో ప్రార్థనద్వారా అనేకులు పాపమునుండి

విడుదల మరియు రోగములకు స్వస్థత పొందారు. ఆండ్రూ తన కాలములోనే దేవుని

శక్తిద్వారా జరుగుచున్న మహాకార్యములను ప్రత్యక్షంగా చూచాడు.

హేాగ�లో ఆండ్రూ యెక్క 20వ పుట్టినరోజున ఈ ఇరువురు సహోదరులు

అభిషేకించబడిన పిమ్మట, దకిషణ ఆప్ఫికాలో వారు పని ప్రారంభించుట్రై వెళ్ళారు.

ఆప్ఫికాలో అడుగుపెట్టినప్పుడు ఆండ్రూ తనవయససుకంటే చిన్నపిల్లవానివలే

నగుపడినాడు. ఒక వృద్ద డచ్రైతు వారెందుకు పసిబాబును మాకు ప్రసంగించుట్రై

ఇచ్చినారు?"అని ప్శ్నంచాడుకూడా. అయినప్పటికీ ముగ్ర యొక్క ఆసక్తి మరియు

సహనానికి అవధులులేవు. కొన్నిపర్యాయములు గుర్రము మీద వెళ్ళి, వారములు తరబడి

బోయర్స(డచ్ మాట్లాడే దకిషణాప్ఫికా రైతులు) మధ్య సువార్త ప్రకటించేవాడు. ఈ "భాల

బోధకుని" మాటలు వినేందురకై ఈ ఆత్మీయు ఆకలిగల రైతులు వందలవైళుి నుండి

వచ్చేవారు. తాతాకలికవైన మందిరము జవ్ముతో కటటబడి, తవారితముగా ప్రతిష్టింపబడి,

చుటాట వందలకొద్ది డచ్ వ్యవసాయ బండ్లచేత నిండిపోయేది. ఈ ప్రాధమక పరిచర్యా

కాలములోనే య�వవానుడైన ముగ్ర, అతని పుస్తకాలలో కనిపించే అగ్ని మరియు ఆసక్తి

తన మాటలలో వెల్లడించేవాడు.

1860లో వారర్సస్ట్లోని చర్చికి కాపరిగా ఉండుట్రై ఆండ్రూ ముగ్ర

పిలువబడెను. అతడు అక్కడికి వచ్చే సమయములోనే అక్కడ 374మంది దకిషణాప్ఫికా

సేవకులతో కూడిన ఉజ్జీవము మరియు మషన్స కాన్ఫరెన్స్ ఏరాపటు చేయబడినది.

ఆత్మీయు ఉజ్జీవమును బలపరచుటకు మరియు దకిషణాప్ఫికాలోని డచ్ సంఘాలలో

పనిచేయుట్రై అవసరమైన ్రకొతప్నివార్లను, మషనరీలను చేరచుకొనుట్రై ఈ సదససు

ఏరాపటుచేయబడినది. కాన్ఫరెన్స్ ప్రారంభములో అమెరికా మరియు భ్రటన్ దేశాలలో

కలిగిన ఉజీ�వములను గార్చి తెలుపబడినది. హాజరైన సేవకులు తమ దకిషణాప్ఫికాలో

కూడా అటువంటి దైవిక కదలిక కలుగవలైనని ప్రార్థించుటకై తీవ్రముగా

పురికొలపబడినారు. డా��రాబర్టసన్ ఉజ్జీవము యొక్క ఆవశ్యకతను గార్చి బోధించారు.

ఆండ్రూ ముగ్ర సీనియర్ కూడా ప్రసంగించవ*్సయున్నది— అయితే ఆయన హృదయము

బ్రద్దలై, కన్నీటిపర్యంతమగుటచేత ప్రసంగించలేకపోయెను. హాజరైన దైవసేవకులందరిలో

నాతననిరీకషణ మరియు ప్రార్థన రగులకొలుపటలో ఈ సదససు విజయవంతమైనది.

19

బూదిగంత విశావాసమీరులు

కాన్ఫరెన్స్ తరువాత అనతికాలములోనే, ఓ ఆదివారం సాయంసమయాన

య�వవానసు�ల కొర్రైన ఓ ప్రత్యేక కూడిక ఏరాపటు చేయబడినది. ఈ కూటములోనే

}హించనిరీతిలో ఉజ్జీవపు ఆత్మ కుమ్మరించబడినది. ముగ్ర యొక్క సహాచరుడైన

జై.సి.డ�వ్రైస్ ఇలా వివరించాడు: ""ఓ ఆదివార సాయంకాలమున, ఒకచిన్నహాలులో

దాదాపు 60మంది య�వవానులు కూడుకొన్నారు. నేను కూటమును నడిపిస్తున్నాను.

ఓ పాటతో ప్రారంభించి, దేవుని వాక్యము నుండి ఒక పాఠము చెప్పిన అనంతరం

ప్రార్థించాను. తరువాత ముగ్గురు, నలుగురు వాడుకచొపపున ఒక పల్లవి ఎత్తి, తరువాత

ప్రార్థించారు. అప్పుడు దగ్గరలోని ఒకరైతు దగ్గర పనిచేసే 15 ఏండ్ల వయసన్న ఒక

నల్లజాతిపాప నిలబడి, తాను పల్లవి ఎత్తి ప్రారి�ంచవచ్చా, అని అడిగింది. సరభలోని

వారు ఏమనుకుంటారో అని ఆలోచించిన పిదప, "అవును(ఎస్) అని

సమాధానముచ్చాను. ఆమె పల్లవి పాడి, ప్రారి�ంపనారంభించింది. ఆమె

ప్రార్థించుచుండగా, ఆ స్వరము ఎక్కడో దారము నుండి వెల్లవెల్లగా దగ్గరకు

వచ్చుచున్నట్లుగా మాకు వినబడినది. చివరికి హాలుఅంతా }గిపోవునంత శబ్దము

కలుగగా, అందరూ ప్రారి�ంచుచుండిరి. అప్పుడు ఆ శబ�ములు చెవుడు కలిగించనంత

గంభీరముగా ఉండినవి. నేను వివరించలేనట్టి ఒక బలమైన భావన నాలో కలిగింది..."

ఈ కూటము జరుగుచుండగా, ముగ్ర మందిరములోని మరోభాగములో

ప్రసంగించుచుండెను. ఈ సంఘటనలు జరుగుచుండగా, అతడు అక్కడ లేడు. అతడు

నడిపించిన కూటము ముగిసిన పిమ్మట, ఒక సంఘపెద్ద ఈ ప్రార్థనా గది బయట

వెళుిచా, అక్కడి శబ్దములు విని, తొంగి చూచి, ముగ్రను తోడుకొని వచ్చుట్రై

పరురగత్తిరకళ�ిను. ముగ్ర యొక్క ఆశ్చర్యకర ప్రతిసపందనను జై.సి.డ�వ్రైస్ ఇలా వివరించెను:

""ముగ్ర వేదికనొద్దకు వచ్చి, వెాకరించియున్న నన్ను ముట్టి, లేపి, ఏమ జరిగినదని

అడిరగను. జరిగినదంతా నేను అతనికి వివరించాను. అప్పుడు అతడు క్రిందికి నడిచివెళ్ళి,

తన సవారమంతటితో గట్టిగా,""ప్రజలారా, నిశ్శిబ�ంగా ఉండండి!". అయినప్పటికీ ప్రార్థన

కొనసాగింది. ఈలోగా నేను మరలా మోకరించాను— ప్రభువు మమ్ములను

ఆశీర్వాదించుట్రై వేంచేయునప్పుడు, నేను నా పాదములపై గాక నా మోకాళ్ళపై

నుండవలైనని నేను తలంచితిని. ముగ్ర మరలా గట్టిగా, ""ప్రజలారా, నేను దేవుని

నుండి పంపబడిన మీ సేవకుడను! నిశ్శిబ�ంగా ఉండండి". అయినప్పటికీ ఆ

శబ్దములు(ప్రార్థన) ఆగలేదు. ఎవ్వరూ ఆ స్వరము వినకుండా, దేవుని కరుణ మరియు

క్షమ కొర్రై వేడుకొంటా ప్రార్థించుట కొనసాగించారు. ముగ్ర మరలా నా యొద్దకు

వచ్చి, ఓ పల్లవి(పాట) ఎతతమని చెప్పగా నేను అలాగు చేసితిని. అయితే ఆ రోదనలు

20

బూదిగంత విశావాసమీరులు

ఆగక, సమూహము ప్రార్థనలో కొనసాగినది. ముగ్ర ఆ స్థలము విడిచివెళుిచా, ""దేవుడు

్రకమానికి కరత, అయితే ఇక్కడ అంతా గందరగోళ్ం అలుముకొన్నది"అని అన్నాడు.

అప్పటినుండి ప్రతిసాయంకాలమున ప్రార�నాకూడికలు ఏరాపటుచేయబడినవి.

ఈ కూడికలన్నిటిలో ఒకే విధమైన క్రమము కొనసాగినది. ప్రారంబభమున అక్కడ

గొప్పనిశ్శిబ�ము ఉండినది— అక్కడ ఎవ్వరూ ఉ్రదేకములు రేప ప్రయత్నము చేయలేదు—

అయితే రెండవ లేక మాడవ వ్యక్తి ప్రార్థన చేయుట ఆరంభించగానే, సమాహామంతయా

ప్రార్థనలో గొళుిమని ఏడచుట ప్రారంభించెదరు. ఆ కాలములోని డచ్ సంఘములలో

ఇటువంటి పద్దతి ముందెన్నడా లేదు— లేక ఈలాగు చేయుటను ఎవ్వరూ వారికి

నేరపలేదుకూడా. కొన్నిపర్యాయములు ప్రజలు వేకువజామున మాడింటివరకూ ప్రార్థనలో

కొనసాకగవారు— అప్పటికి కూడా తృప్తిచెందక ఇంకా కొనసాగవలైనని కోరవారు. ప్రజలు

తమ గృహాములకు రాత్రికాలములో వీధులలో పాటలుపాడుచూ, సంతోషముగా తిరిగి

వెళ్ళేవారు. సమూహము పెరుగుటచేత సమీపములోని సాకలు భవంతిలోనికి కూడిక

మార్చబడింది. అనతికాలములోనే ఈ భవంతికూడా దేవుని కొర్రైన ఆకలిగల ప్రజలను

నింపుటకు సరిపడలేదు. ""ఒక సంవత్సరం క్రితం ప్రార�నాకూటములు తెలియని ఆ

ప్రాంతములో, ఇప్పుడు ప్రజలు గంట ముందుగా ఇంత త్వరగా ప్రార్థన ముగించారమటి?

అని పఫిర్యాదు చేయుట ప్రారంభించారు. వారపు కూటములు మాత్రమేగాక ప్రతిదినము

మరియు దినమునకు మువ్మారు, చిన్నపిల్లలు సహితం ప్రార్థించుట ప్రారంభించారు".

ఆ పల్లెప్రాంతములన్నిటిని ఈ ఉజ్జీవము కదిలించినది. య�వవానులు, వృద్ధులు, ధనికులు,

బీదలు, నల్లజాతీయులు, తెల్లజాతీయులు అందరా ఉజీ�వముచేత సమానముగా

ప్రభావితులైనారు. ఆశ్చర్యకరమైన విషయవేమనగా, పట్టణాలు, పల్లెల్లోనే గాక,

అరణ్యప్రాంతాలు మరియు బయటిప్రపంచముతో సంబంధములేని ప్రాంతాలు మరియు

పొలాలలోని ప్రజలు సహితం తావెురుగని ఉద్రేకము మరియు శక్తిచేత ప్రభావితులైనారు.

ప్రజలు తరచగా తీవ్రమైన పశ్చాత్తాప్ముచేత ఒప్పించబడేవారు. బలిషుటలు సహితం

ఏడ్చేవారు— మరికొందరు నేలమీద పడి, స్పృహకోలోపయి, కూటము వెలుపలికి

కొనిపోబడేవారు.

ఈ సంఘటనలు దేవుని నుండి కలిగినవిగా ముగ్ర అంగీకరించుట

కష్టవైనది. దాన్ని గార్చి జై.సి.డివ్రైస్ ఇలా వ్రాసాడు: ""మొదటి శనివార సాయంకాలమున

జరిగిన కూటమును ముగ్ర నడిపించెను. ఒక లేఖనభాగమును చదివి, కొన్ని తలంపులను

పంచుకొన్న పిమ్మట ప్రార్థించి, ఇతరులు ప్రార్థించుటకు అవకాశమచ్చాడు. ఇతరులు

ప్రార్థించుచుండగా, మరలా మేము అదేసవారములు మొదట దారమునుండి,

21

బూదిగంత విశావాసమీరులు

వెుల్లగాదగ్గరకూడా వినిపించసాగాయి. ఆ సాయంకాలమున ఓ అజ్ఞాతవ్యక్తి

ప్రారంబభమునుండి గుమ్మమునొద్ద నిలబడి, జరుగుచున్నదంతా గమనించుచున్నాడు.

అప్పుడు ముగ్ర వేదిక దిగివచ్చి, అటుఇటా తిరిగి, వారిని నిశ్శిబ్దపరుచుటకు

ప్రయత్నించాడు. అప్పుడు ఆ అజ్ఞాతవ్యక్తి అతనివద్దకు వచ్చి, ""ఈ సమాహామునకు

నీవు సేవకుడవు అనుకుంటను. ఇక్కడ పరిశుద్ధాత్మ పనిచేయుచున్నది కావున నీవు

చేయబోవుదాని విషయమై జాగ్రత్త. నేనిపుే అమెరికా నుండి వచ్చితిని, అక్కడ కూడా

నేను ఇదే జరుగుట చూచితిని".

ఈ భీకరకేకలతో కూడిన ఉ్రదేకపూరిత ప్రార్థనలకు ముగ్ర అబభ్యంతరపడి,

వాటిని ఆ్రవలైనని వృధాగా ప్రయతి�ంచెను. అయితే, ఈ సంఘటన అనంతరం

అతడు పరిశుద్ధాత్మ శక్తిని మానవశక్తితో అదుపుచేయుటను ఆపివేసాడు. ఆ

గంభీరప్రార�నలు దేవుని కార్యముగా అతడు అంగీకరించాడు. అతని తండ్రియైన సీనియర్

ముగ్రకూడా ""ఇట్టి పరిశుద్ధాత్ముని కార్యమును గాంచువరకు జీవించుటకు కృపచూపిన

దేవున్ని స్తుతించుచున్నాను"అని వాటిని యధార�వైన దేవుని కదలికగా గుర్తించాడు.

ముగ్రకు వెుదట్లోనుండిన వ్యతిరకత అతని వ్యక్తిగత అనుభవము మరియు ఆత్మీయ

్రకమశికషణా జీవితమువలన కలిగినది. అతడు ఉజ్జీవము కొర్రై అత్యాశక్తితో

ప్రారి�ంచినపపటికీ, ఉజ్జీవమును గార్చిన నివేదికలు చదివినపపటికీ, ఉజ్జీవపు

సంఘటనలు కొంతవేర స్వయముగా చూచినపపటికీ, తన సంఘములోని ఉజ్జీవము

యొక్క అసాధారణ స్వభావము పట్ల తన వైఖరిని అతడు ప్రారంభములో

గ్రహించలేకపోయాడు.

సరియైన సంఘక్ర్మము మరియు పరిశుద్ధాత్ముని ్రకమమును గార్చి

అతనికుండిన అభిప్రాయములు భిన్నవైనవి. మన సావాభిప్రాయములు కొన్నిసార్లు

పరీక్షించుకొననిచో, మనలను అయోమయము, విరక్తి మరియు కఠిన విమర్శిలోనికి

నడిపించను. యెరూషలేములోని జనసమాహాము పెంతెకొస్తునాడు జరిగిన

అద్భుతమును చూచుట్రై పరురగత్తినప్పుడు, వారిలో అనేకులు ""కలవరపడిరి"

(అయోమయంలో పడిరి) అని అపోసతలులకార్యములు.2:6 చెబుతుంది. ఈ అయోమయ

భావనలచేత కొందరు అబభ్యంతరపడి, పరిశుద్ధాత్ముని కార్యమును బహిరంగముగా

హేాళ్నచేయనారంభించారు (అపో..2:6-13). ఈ నాతనఉజీ�వ అనుభవములు తన

సావాభాప్రాయముల ప్రకారము అర�ంకానిదాన్ని గార్చి తీరుపతీర్చకూడదని ముగ్రకు

నేర్పినవి. మనము కూడా అనేకసార్లు మనకు అర�ంకాని(క్రొతతగానండే) సంఘటనల

విషయములో అయోమయం మరియు విరక్తికి గరఅవుతాము. ఒక ్రకొతతపటటణము

22

బూదిగంత విశావాసమీరులు

లేక దేశములో మనగలుగుటకు మనము తప్పకుండా కొంత అయోమయము మరియు

కొంత ఆతృతతోకూడిన భావనలతో పెనుగులాడియుందుము. మన

అయోమయమునకు కారణం సరియైన క్రమము లేకపోవుట కాదుగాని మనము దానికి

క్రొతతగానండుటయే.

దేవుడు అ్రకమము మరియు గందరగోళ్మునకు కరతయని అపో.కా.2:6

చెప్పుటలేదు. అంతేగాక, మనము సహాజముగా భావించే క్రమము కొన్నిపర్యాయములు

పరలోకము నుండి బభువికి దిగివచ్చిన దైవిక ్రకమానికి విరుద్దవైనదిగా కూడా

ఉండవచ్చునని మనకు గురతుచేస్తుంది. మనము క్రొత్త అనుభవములను ఎదురొకన్నప్పుడు,

కేవలం అవి మనకు క్రొత్తగా ఉన్నవన్న కారణంచేత వాటిని తృణీకరించుట సమంజసం

కాదు. కేవలం గర్వాంధహాృదయవే తనకు అర�ంకాని వాటిని ఖండించుటకు దుడుకుగా

ప్రయతి�స్తుంది. మన వ్యక్తిగత ఇషాటయిషాటలు మరియు పద్దతులను బట్టి కాక,

ప్రతివిషయాన్ని లేఖనాలననసరించి పరీక్షించాలి. అప్పుడు, కేవలం అప్పుడుమాత్రమే

మనము రాబోవుదినాలలో మేలైనదానిని చేపటటగలము (1థెస్స.5:21).

ఈ ఉజ్జీవములో అతడు నేరచుకున్న పాఠములు, ్రసివాక� ఉద్యమములో

కీలకపాత్ర పోషించుట్రై ఆండ్రూ మగ్రను సిద్దపరచినమ. 1882లో మొదటిసారిగా

అతడు ్రసివాక� కనెవాన�న్లో పాలుగన్నాడు. 1895లో అతడు ్రసివాక� మరియు నార్పఫీల్డ్

కనెవాన�న్సలో బోధించుటకై కోరబడినాడు. అక్కడ అతడు సాధరంగా సీవాకరించబడాడ్డు—

తదుపరి అతడు ఈ ్రసివాక� ఉద్యమాన్ని దకిషణాప్ఫికాకు తీసుకొనివచ్చాడు. ్రసివాక� కన్వెన్షన్

అనునది ఉజ్జీవము యొక్క పరోకష పఘలితం. ఈ ఉజ్జీవము దాదాపు 4ఖండాలను తాకింది

మరియు నాతనపరచబడిన విశ్వాసమును, ఆత్మనింపుదల కలిగిన వ్యక్తిగత పరిశుద్ద

జీవితమును గార్చిన దర్శనమును అనేకులలో నింపినది. ఈ విడుదల కలిగించే

సందేశమే ఆండ్రూ ముగ్ర యొక్క పరిచర్యగా మారిపోయింది. ్రసివాక� కన్వెన్షన్ మరియు

యారపులోని పరిశుద్ద ఉద్యమముల కలయిక అత్యధికమైన అగ్ని, శక్తిని ఉతాపదన

చేయుటచేత ""మాడవ మహామేలుకలుప"గా అది ప్రసిద్దిచెందింది. ఈ గొప్ప ఉజ్జీవము

యెక్క పఘలితాన్ని బభ్రదపరచుటకు మంచి, ్రసివాక� కన్వెన్షన్ పనిచేసినది. క్రీస్తునందు

విశావాసమాలవైన వ్యక్తిగత పరిశుద్దత గార్చిన పిలుపుతో, ఈ ్రసివాక� ఉద్యమము

నవతరమును దేవుని తదుపరి కదలిక కొర్రై సిద్దపరచింది.

ఈ సరభలో పాలుగనేవారు పరిశుద్దత, ఐక్యత మరియు ప్రార్థనలతో కూడిన

జీవనవిధానమును అవలంభంచుట్రై ఎంతోబలంగా ప్రోత్సహింపబడిరి. 1902లో

జరిగిన ్రసివాక� కనెవాన�న్లో 5వేలమంది రక్రైస్తవులు ప్రపంచవ్యాపతవైన ఆత్మకుమ్మరింపు

23

బూదిగంత విశావాసమీరులు

కొర్రై తవు ఇండ్లలో ప్రార�నాగంపులు ఏరపరచుట్రై తీర్మానించుకొనిరి. 1904లో

కలిగిన వెల్ష్ ఉజ్జీవము నిస్సందేహంగా ఈ ్రసివాక� ప్రార్థనా బృందముల పఘలితమే!

ఆర్.భ.జోన్స, జైస్సీ పెన్ లైవిస్ మరియు ఎఫ్.భ.వెుయర్ వెుదలైనవారందరూ ఈ

్రసివాక� కనెవాన�న్ను వెల్ష్ ఉజ్జీవము యెక్క రహస్య }టగా భావించారు. ఆండ్రూ

ముగ్ర వంటి భక్తుల బోధనలతో జై.ఎలడ్ర్ కమ్మంగ�, ఇవాన్ హాపికన్స, ఎఫ్.భ.వెుయర్

మరి అనేక్మంది రక్రైస్తవపనివార్లు మరియు మషనరీలు నాతన సహాస్రాభ�లో విశ్వావ్యాపత

ఆత్మలపంటను కోయుట్రై పరిశుద్దపరచబడి, శక్తివంతులుగా తీర్చిదిద్దబడినారు. జేమ్స్

హడ్సన్ టేలర్, ఎ.టి.పైర్సన్, శామయాల్ జైవామర్ మరి అనేక్మషనరీ ఉత్రేపరకులు ఈ

్రసివాక� కన్వెన్షన్ శ్ర�షటవైన మషనరీలను వేటాడే అత్యతతమరంగస�లంగా భావించారు.

ఇక్కడ కూడా ఒక తరములోని ఆత్మ నింపుదలతో కూడిన పరిచర్య తదుపరి తరపు

పంట యొక్క విత్తనాలను తడిపినట్లుగా చూడగలము.

1917 జనవరి 18నాడు ఆండ్రూ ముగ్ర మహిమలో ప్రవేశించాడు. బభువిపై

జీవించినంతకాలం అతడు ప్రార్థిస్తూ, అనేకులను ప్రారి�ంచనట్లుగా పురికొలిపనాడు.

ఆండ్రూ ముగ్ర కంటే ఎకుకవగా ఆత్మనింపుదలను గార్చి మరెవరా ఇతరులనేకులను

ప్రభావితము చేయలేదేమో. నిరివావాదముగా ప్రార్థన మరియు లోతైన ఆత్మీయ జీవితమును

గార్చి దాదాపు 240 పుస్తకాలు 1858 మరియు 1917 మధ్యకాలములో రచించిన

సంఘము యెక్క శక్తివంతమైన రచయిత అతడు. వీటిలో అనేకపుస్తకములు దాదాపు

15 భాషలలోనికి తర్జుమా చేయబడెను. ""క్రీస్తు యొక్క ఆత్మ"అను అతని పుస్తకమును

క్రిస్టియున్ లిటరచర్ సొపసైటి చైనీస్లోనికి అనువదించిన తోడనే, చైనాలో గొప్ప ఉ

జీ�వము పెల్లుభకింది. ఈ రోజుకీ అతని పుస్తకాలు ప్రార్థన మరియు ఆత్మనింపుదల

కొర్రై ఆకలిగొన్న అనేక్ రక్రైస్తవుల జీవితాలను రూపుదిదు�చున్నవి.

నిస్సందేహంగా ఆండ్రూ ముగ్ర అరుదైన తలాంతులు మరియు లోతైన

ఆత్మీయుగ్రహింపు గలవ్యక్తి అయినప్పటికీ అతడు యధార�వైన ఉజ్జీవము దాదాపుగా

ఆరుపటకు యత్నించాడు. 30 సంవత్సరాలుగా ఉజ్జీవము కొర్రై నమ్మకముగా ప్రార్థించిన

తండ్రిగల కుటుంబములో అతడు పెంచబడినాడు. అయిననా, ఎంతోకాలంగా చేసిన

తండ్రిప్రార�నలకు వచ్చిన సమాధానమును అతడు మార�ముగా వ్యతిరకించాడు.

బాల్యములో అతడు విలియం సి.బర్న్స్ యెక్క ఉజ్జీవ పరిచర్యలో ఆనందించాడు మరియు

జర్మనీలో ఉన్నప్పుడు పాస్టర్ బ్లవ్హార్ట యెక్క అద్భుత పరిచర్యను ప్రత్యక్షంగా

వీక్షించాడు. �నా, తన సవాంతసంఘములో కలిగిన ఉజ్జీవ ప్రకంపనలను వ్యక్తిగతముగా

ఎదురొకన్నప్పుడు, అతడు వాటిని వ్యతిరకించాడు. ఆండ్రూ ముగ్రవంటి ప్రతిభావంతుైన

24

బూదిగంత విశావాసమీరులు

సేవకుడే ఉజ్జీవము యొక్క ఆత్మను గుర్తించలేకపోయినప్పుడు, ఉజ్జీవము కొర్రై

సిద్దపడుచున్న మనము, ఇం్రంతగా దాన్ని అపార�ం చేసుకుంటామో కదా! దేవుని

యెక్క తదుపరి కదలిక కొర్రై మనము సిద్దపడవలైనన్న ఈ తరపు రక్రైస్తవులు మన

ఆత్మీయపితరుల అనుభవములు, ఆలోచనలు మరియు పొరపాట్లనుండి నేరచుకొనుట్రై

ఇష్టపడాలి. నీవు నేరచుకొనుటకు సిద్దమా?

చివరిగా వీరు రచించిన 240 పుస్తకాలు అనేక భాషలలోకి అనువదించబడి

నాడు నేడు గొప్ప ఆత్మీయు మేలులనందిస్తున్నాయి. భక్తి గల తల్లిదండ్రుల పెంపకంలో

ఆత్మీయు వెళుకువలందుకోగలాగడు. పరిశుద్ధ జీవితంలో ఐక్యత ప్రేమకు

ప్రాధాన్యతనిచ్చాడు. ఎందరో భక్తులను విశావాసంలో స్థిరపర్చాడు. నేడు నిర్జీవ సంఘాలన్నీ

ఆం్రడాముగ్రగారి ఆదర్శాలను చదివి ధ్యానించి ఆత్మీయు మేలు పొంది పరలోకం

చేరు ధన్యత అందుకొనాలి.

25

Photograph from page 28 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 28

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 4. అధోనిరావ్ జడ్సన్

కాలము:1788 - 1850

పరిచర్య:బర్మాలో సువార్త సేవ

వాక్యభాగము:అపో. 1:8

పఫిలిపిప 2:3 (ఇతరుల కార్యలు చూడాలి)

క్రీస్తును ప్రేమించే విశ్వాసుల జీవితాల్లో ఆరాధించే

లకషణముంటుంది. యితర విశ్వాసులపట్ల అపరిమత ప్రేమ వుంటుంది. ఇతరులకు

సహాయపడాలనే ఓరుప ఉంటుంది. ప్రతి చోట సాక్షిగా జీవించాలనే తపన వుంటుంది.

నాతన జన్మ నుండి నాతన యెరూషలేము చేరు మార్గము సుదీర�వైనది.

విజయానికి వెళ�ి బాట ఎపపుడా ని]్మంచబడుతానే ఉంటుంది. శ్రమలు శోధనలు

దారిలో ఎదురొకనక తప్పదు.

జడ్సన్ యవ్వనంలో కాడినిమోయు భారం చేపట్టి మషనెరీగా వెళ్ళి బర్మాలో

ఎన్నో శ్రమల కోర్చి, సంతానాన్ని కోలోపయి, చెరసాలలో బందీిగా బాధలు పొంది క్రీస్తును

వెంబడించుట కిష్టత చూపిన గొప్ప విశావాస్ వీరుడు నిరాశలలో చతికిలబడడం కన్నా

తెగింపు గండె నిబ్బరంకలిగ యండుట ఉత్తమమని వీరి కుటుంబం నేర్పించారు.

ప్రపంచంలో దేవుని నవ్మే వారికి చేసిన వాగా�నాల్లో ఏదీ తప్పలేదు.

శ్రమలో నీకు తోడుగా నంటాను, బభయపడకుమని చెప్పిన వాగ్దానాలను

నమ్మి శోకాలు, మరణాలు, బాధలు, నిందలలో నిబ్బరంగా నిలిచిన వీరి జీవితం

చిర్స్మరణీయాలు .

అథోనీరావ్ జడ్సన్ 1788వ సంవత్సరము ఆగషుట నెల 9వ తేదీన

మాసాచాపసటసులోని "మాలిన్" లో జన్మించెను. జడ్సన్ చిన్న వయససు నుండి మంచి

నాగరికత, సంసకృతి కలిగిన వాతావరణంలో పెరిరగను. జడ్సన్ తల్లిదండ్రులు భక్తి

కలిగినవారు, సంసాకరవంతులు. జడ్సన్ మాడేండ్ల వయససులోనే బైబిల్ చదవడం

నేరచుకొనెను. నాలుకగండ్ల వయససులోనే తన చుటాట ఉన్న పిల్లలను చేరచుకొని బోధించుట

మొదలు పెటైటను. 10 ఏండ్ల వయససులో గణితశాపసతము, లాటిన్, ^్రకు భాషలలో

పాండిత్యము పొంది వేదాంత గ్రంథాన్ని పరి�ంచెను.

అయితే 19 ఏండ్ల వయససులో కళాశాలలో చదువుచున్న రోజులలో ఒక

నాస్తికునితో స్నేహం ప్రారంభవాయెను. ఆ నాస్తికుని స్నేహ ప్రభావమువల్ల జడ్సన్కు

26

బూదిగంత విశావాసమీరులు

దేవుని మీద ఉన్న విశ్వాసము కీషణించెను. త్వరలోనే పాప జీవితమునకు, ఆచార భక్తి

కార్యాల మీద ఆశ తగిగ నాటక సమాజంఒలో చేరెను. కాని అతని జీవితములో ఆనందము

లేక మానసికవైన అలజడికి గురి అయెయను. అట్టి పరిస్థితులలో తనకు నాస్తికతవాము

నేర్పించిన అతని యౌవన స్నేహితుడు వ్యాదిగ్రసు�డై, బహు వేదనకరవైన మరణం

నొందెను. అది గమనించిన జడ్సన్లో ఒక గొప్ప మారుప కలిరగను. ఈ లోక జీవితము

బహు అలపవైనదని, మరణించిన తర్వాతే శాశ్వత జీవితమున్నదని, యేసుక్రీస్తును

రక్షకునిగా అంగీకరించనిచో శాశ్వత నరకమేనని గ్రహించెను. ఆరు వారములు

తిరుగకముందే మారుమనససు పొంది, తన ఇరవైయ్యవ సంవత్సరములోనే తన

జీవితమును దేవునికి సమర్పించుకొనెను. అంతేగాక తానొక మషనెరీగా సువార్త అందని

దేశాలకు వెళ్ళి ఆత్మలు సంపాదించాలని ఆశపెను.

భారతదేశములో సువార్త ప్రకటించవలైననెడి ఆశతో నాతనముగా వివాహము

చేసుకొన్న ""ఆనీ హాజల్టై�న్" అను తన భార్యతో పాటు బయలుదేరెను. ప్రయాణములో

అనేక కష్టాలను ఎదురొకని 1812 వ సంవత్సరములో �న్ నెలలో కలకతాతరవు

చేరెను. అయితే ఆ సమయములో ఇంగ్లాండు దేశమునకు చెందిన ఈస్ట ఇండియా

కంపెనీ వారు - అమెరికా మషనెరీలు వెంటనే వెనక్కి వెళ్ళిపోవవాలని ఆజ్ఞ జారీ

చేసిరి. "వేము సువార్తసేవ చేయుటకు తారుప దేశ ప్రజల దగ్గరకు వచ్చితిమ" అన్న

జడ్సన్కు ఇండియాలో కాలు వెాపుటకు స్థలము లేక బర్మావైపు సాగుచున్న ఒక ఓడ

యెకిక 1813వ సంవత్సరములో బర్మా దేశమునకు చేరెను.

బర్మా దేశము మరింత చీకటి దేశము. క్రీస్తు సువార్తను బోదించువారిని,

అంగీకరించువారిని పిచ్చివారగనట్లు సుతెతలతో కొట్టే దేశం. అయిననా ప్రభువుపై

భారం వేసి బర్మాలోని రంగాన్ పట్టణంలో ప్రవేశించెను. బహు మురికిగా బురదతో,

దుర్వాసనతో నిండిన ఆ పట్టణంలో జడ్సన్ భార్య వ్యాదిగ్రసు�రాలాయెను. వింతైన

ఆచారాలతో, పద�తులతో నిండిన ఆ జనుల మధ్య నివసించి అతి ప్రయాసతో బర్మా

భాష నేరచుకొనెను. ఈలోగా వారి 8 నెలల కుమారుడు చనిపోయెను. వారు అనేక

బాధలకు గురైరి. అయినను ఆ దేశమును వదలి వెళ్ళుటకు ఇష్టపడక, ఆ దేశ

బ�ద�మతసు�లను క్రీస్తుకొరకు సంపాదించుటకు నిశ్చయించుకొనిరి.

జడ్సన్ దంపతులు బర్మా భాషను నేరుపటకు ఒక పాఠశాలను నెలకొలిప విద్యతో

పాటు దేవుని వాక్యము బోదించుచుండిరి. జడ్సన్ ప్రయాస పఘలితంగా 6 సంవత్సరముల

27

బూదిగంత విశావాసమీరులు

తర్వాత ""మాంవినాస్" అను వ్యక్తి మొట్టమొదట క్రీస్తును అంగీకరించెను. సువార్త సేవ

వృద్ధి పొందుచున్న దినములలో బ�ద�మతమును తప్ప మరి ఏ మతమును

అనసరింపకూడదనే చటటము రూపుదాల్చైిను. రాజాగ్రహామునకు భయపడి బర్మాను

విడిచిపెటటవలైనని తలంపు కలైగను. కాని దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకొనిన జడ్సన్

బలము పొందెను.

భ్రటిష్వారు బర్మాను ముటటడించినపుడు జడ్సన్ ఏదో రహస్యము భ్రటిష్

వారికి అందజేపసనని నిందదవేసి కారాగారములో వేసిరి. బహు మురికితోను, భయంకరమైన

హింసలతోను కూడిన ఆ కారాగారములో అతడు 20 నెలలు గడిపెను. ఆ సమయంలో

అతని భార్య ప్రసవించి కుమార్తెను కనెను. ఆమె తన కుమార్తెను చె�సాల దగ్గరకు

తెచ్చి చూపించవలసి వచ్చెను. ఆమె తర్జుమా చేసిన క్రొత్త నిబంధన ప్రతులను తలగడ

సంచిలో కుట్టి చెరసాలలో ఉన్న జడ్సన్కు అందించెను. 20 నెలలు చెరసాలలో మగిగన

జడ్సన్ విడుదల పొంది ఇంటికి వచ్చేలోగా బహు వ్యాదిగ్రసు�లై పరండియున్న తన

భార్య ఆనీని, చికికశల్యవై యున్న చిన్న కుమార్తెను కనుగొనును. త్వరలోనే అతని

భార్య జ్వర బాధతో మరణించెను. వరకొద్ది రోజులలోనే చిన్నకుమార్తె కూడా మరణించెను.

అది జడ్సన్కు సహించరాని దు:ఖమును కలుగజేసినది.

అయినను దేవునిని ఎన్నడా నిందించని జడ్సన్ తన సేవలో ముందుకు

సారగను. ఆ తరువాత ఓరుపతో 16 సంవత్సరములు అవిరామ కృషి సలిపన అథోనిరావ్

సువార్తను బర్మాలో ప్రకటించి 1840 నాటికి 100 మందికిపైగా బాపితస్మాలిచ్చెిను.

బైబిలును బర్మా భాషలోనికి తర్జుమా చేపసను. మరియు ఇం^్లషు - బర్మా డికషనరీ

తయారు చేపసను.

34 సంవత్సరములు అనేక కష్టములకు ఓర్చి చేసిన సేవవలన మంద

దృష్టిగలవాడై, విపరీతమైన తన బాధకు గురై, నలిగి పోయిన శరీరము కలవాడైనను

""క్రీస్తు ప్రభువు సిలువ ప్రేమను స్థిరంగా ఇక్కడ స్థాపించేవరకు ఈ ప్రాంతాన్ని విడువనని"

చెప్పి ఎన్నో కష్టనషాటలను భరించి, భార్యా భడడ్లను, తన ఆరోగ్యమును చివరికి తన

ప్రాణమును పోవువరకు అక్కడే నిలిచి సేవచేసి తన 62 వ ఏట అనగా 1850 ఏప్ఫిల్

12న ఉదయం 4 గంటల 10 నిమషములకు ""బర్మా మషనెరీ" అని పేరు పొందిన

అథోనీరావ్ ప్రభువునందు నిద్రించెను. ఆయన ఎపపుడా ఇష్టపే నల్ల సాట్ వేసి,

మౌనముగా అతని దేహమును పడవపై నుండి సముద్దపు అలల మీద నెమ్మదిగా

దించిరి. అక్కడ బూస్థాపన గాని, ఆరాధన గాని ఏదీ లేకపోయెను.

28

బూదిగంత విశావాసమీరులు

చివరిగా గొప్ప విశ్వాసుల జీవితాలు తరచి చూచినచో దేవుని వలన ఎంత

వాడబడగోరినారో అంత పరిశుద్ధంగా జీవించుట కాశించేవారు. దేవుని గ్రంధము

ప్రకటించుటకు సిగ్గుపడలేదు గనుక వారిని సిగ్గు పడనీయలేదు. వారు పాదములతో

నడచుట కంటే మోకాళ్ళపై నిలుచుటకు అభ్యసించారు.

రహాస్యమున దేవునితో సంభాషించినందన బలముగా మనుష్యుల ఎదుట

సాకష్యమవవాగలాగరు. వారు దేవుని నుండి వరతమానాన్ని పొందినందన యితరులకు సువార్త

అందించుటలో విజేతలయయారు.

వారంతా ధైర్యము కలిగ శ్రమలు సహించారు. కి�ష్టపరిస్థితులను, కఠిన

హృదయములను కఠిన స్థలాలను బర్మాప్రాంతంలో చూచి చలించలేదు. ఏదీ

అడడ్గించనిరీతిగా సేవ కొనసాగించనిరీతిగా సేవ కొనసాగించుటలో కుటుంబమంతా

శ్రమలు ఎదురొకన్నారు. సిలువప్రేమ స్థిరంగా స్థాపించేవరకు శారీరక బాధలు సహించాడు.

భార్యా భడడ్ల మరణాన్ని ఎదురొకన్నాడు. గొప్ప చరిత్ర మిగిల్చి అనేక మషనెరీలకు

్రపోత్సాహాన్నిచ్చిన జట్సన్ ధన్యజీవి.

29

Photograph from page 32 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 32

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 5. పసయింట్ అగసీటన్

కాలము:331 - 381

పరిచర్య:భక్తుడైన అగసీటన్

వాక్యభాగము:

""ఎడతెగక ప్రార్థించండి" లాకా 18:1

ఎన్నో తరాల క్రితము జన్మించి నేటికి చిర్స్మరణీయవైన

భక్తుడు అగసీటన్ తల్లి వెానికను గార్చి చరిత్ర ద్వారా గొప్ప పవిత్ర భక్తురాలిగా పరిచయము

కాగా, పరిపక్వత గల ఆధ్యాత్మిక శక్తితో అచంచల విశ్వాసిగా పేరు పొందింది. పరిశుద్ధ

జీవితాన్ని జీవించి తన భడడ్రై కన్నీరు కార్చింది. తన భడడ్ తల్లిగా ఆమె మాట

పట్టించుకొనకు దారమయినందుకు దుఃఖంతో ప్రార్థించేది. వ్యర్థంగా జీవిస్తూ నిర్లకషభావంతో

నున్న అగసీటను గార్చి అనేక సంవత్సరాలుగా ఏడ్చి ప్రార్థించిన భారవై ప్రార్థనలు

దేవుడు గురతుంచుకున్నారు.

ఒక రోజు అతనికి దేవుడు స్వరము వినిపంచింది. "భైబిలు తీసికో చదువు"

వెంటనే రోమా ప్రతిక తీసి చదవాలనే ప్రేణ కలిగంది. ఆమె ప్రార్థనల పఘలితంగా

గొప్పరక్షణ భాగ్యాన్ని పొందిన వెంటనే రచనలు చేయసాగాడు.ఆ యన రచనలలో ""నా

తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని పోయి ఒడడు చేరానని సాకషమచ్చాడు. ప్రైస్తవ

పసీతకి ప్రార్థనయే అతి బలమైన ఆయుధము. కొన్నిసార్లు ఎంతటి బభకుతల్రైనా ప్రార్థనలకు

జవాబురాకపోవచ్చు. మెలకువగా నుండి ఎడతెగక ప్రార్థించు భారంతో ప్రార్థించాలి.

బిడ్డలు రక్షణ పొందక, వేదనతో తల్లులుగా భడడ్ల్రై ప్రార్థించు వారికి అగసీటను తల్లి

మోనికా మారగదర్శకాగలదు. నిరీక్షణతో ప్రార్థించాలని ఆమె నేర్పించిన పాఠము. సీవాకరించి

ఆదర్శ తల్లులుగా నిలవాలి. అగసీటన్ గొప్ప పునీతుై చాలామంది జీవితాలను ప్రభావితం

చేసి ధనయడయయాడు.

30

Photograph from page 33 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 33

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 6. బిల్లీ గ్రహాం

కాలము:20వ శతాబ్దం

పరిచర్య:బోధకుడు

వాక్యభాగము:అపొ. 16:19-34

అపుడు అకాస్మాతతుగా మహాబూకంపము కలిరగను. చె�సాల

పునాదులు అదిరెను. అందరి బంధకములు }డెను.

అపొ. 16:26.

నా జీవితంలో ప్రముఖ ఆశయం ఏదనగా క్రీస్తు చెప్పిన సందేశాన్ని సవాచ్చుందంగా

అమలు చేయాలనియు, సర్వలోకానికి వెళ్ళాలి, సర్వసృష్టికి క్రీస్తు రక్షకుడని ప్రకటించాలి.

మారు మనససు పొందాలని, హెాచ్చరించాయి. గతంలో 1910వ సంవత్సరంలో గొప్ప

దైవజనుడు చెప్పిన దైవ సందేశం యవ్వనంలో నా గండెల్లో మారువెాకగది ప్రప్రధమంగా

నేను ప్రసంగించిన ప్రసంగంలో ప్రపంచ కాంర్రరేస్ ఆశయం ఉజ్జీవము గార్చిన దేవనంగా

60 దశాబా�ల క్రితవే ప్రతి సంఘము, క్రీస్తు భక్తితో ఉజ్జీవంతో నింప బడాలనేది అతి

అర్జంటుగా విధిగా ఆచరించవలసిన విధి. విజ్ఞపితగా తెలిపారు.

ఇది చెప్పిన దైవజనుడైన ఎడిన్బరోగగారు కోత విసాతరంగా ఉందనే నినాదం

క్రొతతదికాదు ఎన్నో సంవత్సరాల క్రితం తెలిపిన నగ్న సత్యము. పనివారు లేవాలి రావాలి,

తవారపడాలి. మానవుని జీవితం నిరణయించేది ప్రతి తరంలో దైవభక్తిలో సాగుటయే.

బ్రతికిన మనకు యీ బాధ్యత వుంది. మనకు దేవుడిచ్చిన సదవకాశాలన్నీ, యిచ్చిన

సమయాన్ని తలాంతులను సరిగా సదివానియోగం చేయగల్గు చున్నావో లేదా ఆలోచించి

క్రియాచరణలో పెట్టు సమయము నిన్న కాదు నేడేనని గుర్తిస్తున్నామా?

క్రీస్తు సందేశము తరతరాలలో నిన్న నేడు రపు ఒకే రీతిగా ఉంటుంది.

మారనివాడు అన్ని కాలాలలో ఒకే రీతిలా నుండేవాడు దేవుడు. మన శారీరక ఆత్మీయ

అవసరాలు కూడా మారము. మనము ఉపయోగించే పద్ధతులలో మారుపంటుంది.

మారుతున్న లోకంలో అవసరాలను బట్టి మన దృకపధం మారాలి. తరాల అంతరమనే

ఒంతెనను దాటుట తప్పదు ఏతరానికి ఎట్టి పద్ధతిలో సువార్త బోదించాలో దైవ జ్ఞానంతో

సంసిద�ం కావాలి. ఈ తరంలో దేవుడే మనకు గొప్ప వనరుల నందించుచున్నారు.

గతంలో కన్నా ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో వుంటున్నాయి. ఫోనులు,

పసల్ ఫోనులు, �పోనులు, టీ.వి.లు పసటలైట్లు మరెన్నో వాహనాలు వచ్చాయి. సినిమా

రంగంలో ఎన్నో మారుపలు వచ్చాయి. యివన్నీ సువారీత కరణలో ఏరీతిగా

31

బూదిగంత విశావాసమీరులు

ఉపయోగపడగలవో మనము స్పష్టంగా తెలిసికొని గ్రహించుకోవాలి. క్రీస్తు కొరకు సేవ

చేయాలి.

నా జీవితంలో నేను నేరచుకున్న మరొక సత్యమేదనగా దేవుని రాజ్యాన్ని నీతికి

వెదకితే మగిలిన వన్నియు ప్రభువు మనకు దయ చేస్తారు. నాకు చాలా నిర�స్టవైన

ప్రాముఖ్యతలంటాయి. అది ఎన్నడు చెకుకచెదరవు. నా జీవితం పట్ల దేవుని పిలుపు నా

కరతవ్యము, యిదే నాకు జీవితాశంగా నెరవేర్చాలి ఆ తర్వాత మగిలిన బాధ్యతలు

సీవాకరించగలను. నాకు తెలిసిన ఒక డాక్టు గొప్ప ప్రసంగీకునిగా కూడా కృషి చేసేవారు.

నాతో చెప్పిన విషయము నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ""బిల్లీ సువార్త ప్రకటించుట

సామాన్యమైన పనికాదు. చాల అలసట శ్రముతో కూడిన క్రియయిది. నేను అనుభవంతో

తెలసుకున్నాను." నేను అసత్యాన్ని గమనించగా నిజంగానే నేను చేస్తున్న పనివల్ల

ఆలోచించి ప్రసంగము సిద�పడుట ప్రసగించుట కాసత అలసట కలిగస్తుందని గ్రహించాను.

నాకయితే ఒక్క విషయములో బాగా అనుభవం కలిగంది. అదే మనగా నిత్యత్వం గార్చిన

నియమాలు బోధించుట చాల శ్రముతో ్రశద�తోకూడిన పనిదానికి అంకితభావం,

అవిరామకృషి, అకుంఠిత దీక్ష, అచంచల విశావాసం కావాలి. యిదిచాలా బాధ్యతలతో

కూడినప్ని నాకు నాలో ఒక బభయముంటుంది. అది సేవాచ్చుగా మీతో చెప్పాలి. నేను

చెపపదలచిన విషయము సాటిగా చెపపగల్గుచున్నారు లేదా నేను చెపవాలసినది కాక

మరొక అంశానికి జారిపోతున్నానా నిత్యము పరీక్షిస్తూ అతి జాగ్రత్తతో సిద�పడుతాను.

నన్ను తగిగంచుకొనుటలో ఆనందిస్తాను. క్రీస్తు తన శిష్యుల పాదాలు కడిగారు. నా

జీవితంలో నా సేవలో గొప్ప ప్రగతి సాదించగలాగనంటే నేను వ్యక్తిగతంగా కాదు నా

బృందమంతా సహకరించగా నేను నా బృందము అందుకున్న ఘనత్రై చెప్పన శక్యవైన

కృతజ్ఞత భావంతో నిండిన హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రతి

ఘనత మహిమ సమసతము క్రీస్తునకే చెల్లుతుంది. దేవుడు చేసిన అద్భుత కార్యాలకు

తగినంతగా వందన సమరపణ చేయుట లేదని చాలాసార్లు భావిస్తాను.

నేను నా సన్నిహితులతోగానీ అపరిచితులతోగానీ ముచ్చటించు వేళ్ల్లో నేను

అతి ప్రసన్నంగాను ఆనందంతో కనపరిచుకుంటను. నాకు ఇష్టమైన ఆట గల్పు ఈ

ఆట ద్వారా చాలా ఆహ్లాదాన్ని అనుభవిస్తాను. అనుకొని రీతిగా నా ఒతితడులన్నీ

మటుమాయం చేయగలిగన పని నా ఆట ద్వారానే. నా మంచి స్నేహితులతో సరదాగా

ఆటలాడుట ద్వారా మానసిక ఉల్లాసం పొందుతాను. కొన్ని సార్లు ప్రముఖులతో,

పప్రసిడెండ్సతో ఈ ఆట ఆడేవాడిని దీని ద్వారా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా

సన్నిహితులయేయవారము. దైవ వాక్యం ధ్యానం ద్వారా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా

32

బూదిగంత విశావాసమీరులు

సన్నిహితులయేయఆరము. దైవ వాక్యం ధ్యానం ద్వారా క్రీస్తు మెల్లని స్వరం నేను వింటున్న

భావం కలేగది. ప్రార్థనాత్మతో దైవ చిత్తంలో సిద్ధపడిన వాక్య పరిచర్యలో గణనీయమైన

పఘలితాలు కనిపంచగా నా మనససు ఉత్సాహంతో ఉపొపంగిపోగా దేవుని మౌనంగా

గుర్తించుట నాకిష్టము. నా బాల్య స్నేహితులు, సన్నిహితులు నేను ప్రసంగించగా

ఆనందించి, నన్ను అభినందిస్తూ ""బిల్లీ, నీకీ ప్రసంగాలు చేసే పని సరిగాగ తగినది"

అనేవారు. ఒక్కొక్కసారి నాలోనేను ప్శ్నంచుకొనేవాడిని నేను జీవితకాలమంతా

ప్రసంగీకునిగా ఉండాలా? యీ ప్రశ్న నాకు గల్పు ఆట ఆడిన రాత్రి వేళ్లో ఉదయించేది.

ఆ తపన నాలో ఆకగది కాదు. ఆరని వుంటా రగిలేది. ఒక రాత్రి చాల భారంతో ఒక

చివర, ఒంటరిగా వచ్చిన ఆట ్రగౌండులో మోకరిల్లి ప్రార్థించాను. సాష్రాటంగపడి భారం

కలిగనపుడెల్లా ప్రార్థించుటలో అపారమైన నెమ్మది తృప్తి లభించేది. దుఃఖ భారంతో

అవిరామంగా కన్నీరు వరి�ంచసాగాయి. ""ఓ దేవా, నీవు నన్ను సేవ చేయాలని ఆశిసేత

తప్పక నీసేవ చేస్తాను. ఈ వెన్నెల కాంతిలో, ఈ మంచులో, ఈ పచ్చిని నేలపై, చల్లగాలుల

మధ్య అంత నిశ్చలంగా నిశబ�ంగా వున్న వేళ్లలో నాకే గురతు కనిపంచలేదు. పరలోకం

నుండి ఏ సంకేతమా రాలేదు. నా ఆత్మలో నేను స్పష్టంగా ఆయనను సేవించుట్రై

పిలువబడాను. స్పష్టంగా నేను దేవుని సేవ అవిరామంగా చేయాలి. తప్పదు. అంతే.

ఇక క్రీస్తు సదా హెాచ్చరించబడాలి నేను తగ్గుంపులోనే వినయంగా విధేయుడనై క్రీస్తు

అనుచరుడైన సర్వదా జీవించాలి. నాలో జీవిస్తున్నా క్రీస్తు నాకు ఈ అనుభవాలన్ని

యిస్తు ఘనత నిస్తున్నారు గనుక కేవలము క్రీస్తు నాయందు క్రియ చేస్తున్నారని పూర్తిగా

నమ్మలేను.

కొన్ని గొప్ప వాగ్దానాలు : నిరీక్షణతో నమ్మి కుడికి గానీ ఎడవువైపు తొట్రుపడక

నిరీక్షణ నిలుపుకొనే బాధ్యత ప్రభువు నాకిచ్చారు. నా ే్నేహితుొక సారి ఫ్రాంక్ నన్ను

చేరి ఒక రోకిక గార్చి ప్రస్తావించారు. బిల్లీ క్లిఫోర్డ్ అనే దైవసేవకుని సినిమాలో

నటించుటకు నిరణయించారట. నీవుంటే అది చాల సమంజసము నీవే ఎకుకవ యోగయడవని

అని అన్నాడు. నేను సాటిగా అతని కండ్లలోకి చూచాను. యితరులంతా వింటూవుండగా

""చాడు ఫ్రాంక్, దేవుడు కేవలము సువార్త బోదించుటకే నన్ను సిద్ధపర్చారు, అదేనా

ముఖ్యమైన పరిచర్య గనుక ఏ యితర పనులు నేను చేయను. నా జీవితంలో మరియే

యితర ప్రలోభాలకు ఎన్నటికీ లోనుకాను. యిదే యితరులకు కేషమము. దేవునికి మహిమ

- ఇదేనా నిరణయమని" తెల్పాను. నమ్మకసతుల సేవను క్రీస్తు ఎల్లప్పుడు గుర్తిస్తారు. ఆ

సేవలో ఆనందిస్తారు యిదేనా నమ్మకము చాలసార్లు కొందరు స్రంగీకులు వారి మీటింగ్

సమయంలో వచ్చేసిన శ్రోతల సంఖ్యను అధికంగా అబద్ధం చెప్పి వారతలలో చేరుటలో

33

బూదిగంత విశావాసమీరులు

అతిశయిస్తూ గొప్పలు చెప్పుకొనుట గమనిస్తాము. అట్టి పరిస్థితుల్లో వారాత ప్రతిక వారు

అనుమానంతో వివరాలు సేకరించి అసత్య వార్తగా తెలిస్ కొన్నప్పుడు మరెన్నటికి

వారతలలో రానీయక జాగ్రత్త పేవారు. నా విషయంలో మేము చేయు మీటింగులలో

వాస్తవాలు గ్రహించి మరింత ఎకుకవ శ్రద్ధతో వారతలు ప్రచురించి దేవుని మహిమ పరచుట

చాలా ఆనందం కలిగస్తుంది. నిజాయితీ గలవారిని దేవుడు ఘనపర్చగలరు ఆయనకే

పూర్తి మహిమ ఘనత ఆపాదిస్తాము. మేము నిర్వాహించే ఉజ్జీవ సువార్త సరభల విజయం

అధికము కాగా మేము మరింత ఎకుకవగా దేవునితో ఆధారపడుట ఎకుకవ చేస్తాము.

ఒకసారి భ్రటన్లో జరిగిన మీటింగ�్సలో దేవుని కార్యాన్ని గమనించాము. ఎందరో అంకిత

భావంతో చేసిన సమష్టి కృషి పఘలమే దీని విజయ రహస్యం. నేను నిమతత మాత్రుడను

కేవలము ఒక ప్రసంగీకుడను ఒక వారాతహారుడను మాత్రమే.

మాకు అవసరమైన సమయోచిత సహాయము దేవుని నుండే లభిస్తుంది. దేవుని

దకిషణ హస్తము గొప్పకార్యాలు చేయగలడని నమ్మాను. దేవుని నుండి వేరై నేను ఏమీ

చేయలేనని నా నమ్మిక. నేను నిర్మహించిన ప్రతి సమావేశము వ్యక్తిగతము కాదు. నా

బృందములో స్టాఫ్ సరభయలున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెకటర్లు శ్రద్ధగా పనిచేసే వారు కలిసి

చేస్తారు. ఒకరి కొకరం ఆధారపడుచూ జతపనివారుగా కట్టుదము రండి అంటా కలిసి

పనిచేయుటచే అందరి విజయము కలిసి ఉందని అందరము కలిసి ఉత్సహించి దేవుని

ఘనపరుస్తాము. డబ్బురకై ఆశించక సేవను ఆశించుట నాద్యేయము. ఒక్కొక్కసారి ఇష్ట

మున్ననా లేకున్నను డబ్బు ఖరచులకు అత్యవసరమే అయినను అందరము ఉమ్మడిగా

అత్యవసరముగా ఖరచులు నిజాయితీగా లెక్కలు ద్వారా నిర్వాహించుటవలన ఏ అపార్థాలు

రాకుండా, వ్యర్థంగా ఖచు పెట్టి నష్టపడకుండా ప్రార్థనా పూర్వాకంగా దేవుడిచ్చిన జ్ఞాన

వివేకముతో డబ్బు వ్యవహారాలన్నీ నిర్వాహించుట వల్ల మాకీ ఘన విజయాన్ని

ప్రభువుయిస్తున్నారు. ప్రతినెల ఎంతో శ్రద్ధతో అన్ని దేశాలనుండి మా సేవ్రై సొవ్ము

పంపుచుండుట వలన మాకు భారీఎతుతన ఖరచులు ఎదురొకంటున్నాము. ప్రతి సంవత్సరము

చిన్నపాటి బహుమతులు సీవాకరించి అవసరాలు తీరచుకుంటాము. నా విజయాలన్నింటికి

కీలక భావం ప్రార్థనయే. ప్రతి సమస్యకు కన్నీటితో పెనుగులాడి ప్రార్థించుట నా కలవాటు

ఫ్లారిడా బైబీలు సంస్థలో చాలా గొప్ప పార�ా*్న నేరచుకున్నాను. మన రకంత అవసరముందో

అంత సొవ్ము దేవుడు తప్పక అందజేస్తాడు. మన అర�తను బట్టిగాక ఆయన దయ

కృపలను బట్టి గాక దేవుడే తన �శవార్యము చొప్పున మహిమలో మన ప్రతి అవసరా*్న

తీర్చును. నా జీవితంలో ఈ విలువైన పాఠము క్రియా రూపంగా అవలంభంచాను. ఈ

రీతిగా బైబీలు సత్యాలను హత్తుకొని వాగ్దానాలు నమ్మి నా సేవను ఆరు దశాబ్దాలుగా

34

బూదిగంత విశావాసమీరులు

విజయవంతంగా ముగించాను. హల్లెలూయా దేవుడు స్తుతికి పాత్రుడు. మవ్ములను

కూడా దీవించగాక ఆమెన్.

1918వ సంవత్సరములో నార్త కరోలినా చారోటట్నందు ఒకరైతు

కుటుంబములో జన్మించెను. చిన్నతనములోనే ఆవులను, కగదెలను శుభ్ర�పరిచేవాడు—

ేపడను ఎతతడం, గడిడ్ కోసుకురావడం, పాలు తీయడం చేసేవాడు. తల్లిదండ్రులు

సాకట్లాండ్ పప్రస్బిటేరియన్ సంఘమునకు సరభయలు. భ�్ల్రఫాంక�గా పిలువబడుతా,

సంఘారాధనకు క్రమముగా హాజరవుతూ వచ్చాడు. తన 16వ ఏట వెురె�్రై పాల్రే

హాం అనే సువారీతకుడు నిర్వాహించిన సువార్త దండయాతలో క్రీస్తును అంగీకరించాడు.

కొద్దికాలం బైబిల్ సాకలులో బైబిల్ పఠన చేశాక, టాంసాలో ఫ్లోరిడా బైబిల్ ఇన్స్టిటయాట్లో

చేరి, మొట్టమొదటి వీధి ప్రసంగము చేసాడు. 21వ ఏట, బాప్టిస్ట సంఘమునకు

కాపరిగా ప్రతిష్టించబడి, ఆపై చికాగోలోని, వీటన్ కాలేజీ నందు చేరాడు. మానవుని

భౌతిక మనసతతవా విజా�నములో డి^్ర పొందాడు. 1943వ సంవత్సరములో చైనాలో

పప్రస్బిటేరియన్ మషనరీ డాకటర్ కుమార్తెయె�న రాత్ బైల్ని వివాహామాడాడు. చికాగో

నగర సరిహాదు�లోని ఒక చిన్న బాప్టిస్ట సంఘకాపరిగా 2 సంవత్సరములు పనిచేసి,

ప్రసంగించే వాయుచ్రకంగా పేరుపొందాడు.

నారతరన్ బాప్టిస్ట పసమనరీ ప్రొపెఫసర్ టోరీ జాన్సన్ తన ఆదివారపు రడియో

కార్య్రకమాల్లో సాంగ�్స ఇన్ ద నైట్" మాట్లాడవల్సిందిగా ఆహ్వానించాడు. 1945వ

సంవత్సరములో జన్సన్ యాత్ పఘర్ రక్రైస్టని ప్రారంభించి, భ�్లని సంపూరణ సువారీతకునిగా

నియమంచాడు. సువార్తతో అమెరికాలో పర్యటించిన తరువాత 1946-47

సంవత్సరములలో 21 ఇం^్లషు దేశాలు తిరిగి, 360 కూడికలు ఏరాపటు చేసాడు.

1949లో లాస్ ఏంజల్సలో 8 సువార్తకూడికలు జరుగగా, ప్రఖ్యాత రడియో వ్యక్తి

సాటవర్ట హాంబ్లెన్, పేరుగాంచిన దోపిడ�దొంగ జివ్ ఈ సరభలలో క్రీస్తును అంగీకరించి,

ఇది తన సేవకు ఉతేతజము తీసుకొనివచ్చింది. 1950వ సంవత్సరములో భ�్లరగ్రహాం

ఇవాంజలిస్టిక� అసోసియేషన్ని స్థాపించి, సువార్త ప్రకటన చేసాడు. క్రొత్తగా

మారుమనససు పొందిన వారిని ప్రోత్సహించడం వీరి పరిచర్యలో ముఖ్యమైనది. 1952వ

సంవత్సరములో వాషింగటన్లో పెద్ద సువార్త దండయాత జరుగగా, వందలాది మంది

ప్రభువును అంగీకరించారు. వారిలో దేశఅధ్యక్షులు, రాజకీయనాయకులు కూడా ఉ

న్నారు. తన 30వ ఏటనే ప్రాముక్యవైన సువారీతకుడుగా స్థిరపడి, "హౌస్ ఆఫ్ డెసిషన్"

అను రడియో కార్య్రకమాన్ని వెుదలుపెటాటడు. వారాత ప్రతికలో "నా జవాబు అనే

శీరి�క ప్రారంభించాడు. పుస్తకాలు ముద్రించడం, చలనచిత్రాల ద్వారా సువార్త

ప్రకటించాడు.

35

బూదిగంత విశావాసమీరులు

1955వ సంవత్సరములో సాకట్లాండ్, లండన్ కేంభడ్ర్� యానివర్సిటీలలో

కూడికలు జరుగగా, లండన్ రాణి ఎదుట వాక్యమును బోధించాడు. 1961వ

సం��మునుండి అనేక ఇతర దేశాలలో సువార్త దండయాతలు చేసి, 1989వ సం��ములో

మషన్ 1974వ సం��ములో తూుపదేశాలు పర్యటిస్తూ, మన భారతదేశములో

పెద్దతుఫానుకు }ళుివెుతతం కొట్టుకుపోయిన దివిసీమను దర్శించి, వారికి ఆర్థిక

సహాయమును చేసిరి. భారతదేశములో మీటింగ్స్ ఏరాపటుచేసేత, లకషలకొలది ప్రజలు

హాజరై, మారుమనససు పొందుతున్నారని ఇండియా ప్రభుత్వం అప్పటినుండి వీరికి

వీసా ఇవవాడములేదు. ఈ మధ్య ఒకేసారి 180 దేశాలకు సాటిలైట్ ద్వారా సువార్తను

అందించారు. ఈనాడు ప్రపంచ భక్తులలో భ�్లరగ్రహాం గారు వెుదటివ్యక్తి అనుకోవచ్చు.

ఆ తరువాత తిరిగి భారతదేశము రాలేదు. వీరు ప్రస్తుతానికి అమెరికాలో ఉంటా,

సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. వీరి సేవా రహస్యం: 1. ప్రార్థన, 2. ప్రార్థన,

3. ప్రార్థన అని అంటారు.

ప్రభువు దీవెన మనతో నుండును గాక. ఆమెన్!

36

Photograph from page 39 of Shoorulaina Viswasa Veerulu
పేజీ 39

బూదిగంత విశావాసమీరులు

↑ పైకి / Back to top