
సాక్ష్యం 23. గొరొలవెు శానోవరోలా
కాలము:15వ శతాబ్దము
పరిచర్య:ఇటలీలో ఉజీ�వకరత
వాక్యభాగము:నిరగ 14:14
""యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును."
క్రీస్తు కొరకు ప్రయాసపడిన భక్తుల జీవితాలు ఎంతో ధైర్యసాహాసాలతో గొప్ప బోధలు
్రపజల హాృదయా*్న బ్రద�లు చేసేవి. ప్రజలంతా పశ్చాత్తాపంతో వారి పాపాలను దేవుని
ఎదుట ఒప్పుకొని మారుమనససు పొంది, పరిశుద్ధాత్మ నింపుదలతో చైతన్యవంతులయేయ
వారు. శానవరోలా గారు ఇటలీలో ఉజ్జీవానికి గొప్ప కృషి చేసిన భక్తుడు. ఆయన బోధలలో
ఉజ్జీవము రావాలంటే ఒంటరిగా గదిలో మోకరించి ప్రార్థించాలనియు దేవుని వాక్యం
చదివి సిలువ గార్చి ద్యానించాలని హెాచ్చరించే వాడు. శరీరచ్చు లోకాశలు ధనాస అబద్ధాలు
వాన దాషణకు దారంగా ఉండాలనియు విశావాసంకోలోపక నిరుత్సాహం రానీయకపాపం
విషయము చచ్చిన వారమై దేవుని కొరకు జీవించేవారం కావాలని ప్రోత్సాహాపూరిత
ప్రసంగాలుతో వేదిక దద్దరిల్లేది. నాయకత్వానికి దారంగా సమయం సదివానియోగం
చేయుచూ ఆత్మల రక్షణ్రై తీవ్రమైన కృషిచేసి ప్రభువును సంతోషపెట్టే వాడు. పడిపోయిన
విశ్వాసులకు ప్రోత్సాహమిచ్చి లేవనెత్తి మాదిరికరమైన విశ్వాసులుగా జీవించాలంటే క్రీస్తు
సావారూప్యములో ఎదుగుచూ తగిగంపు దీనతలో సేవ చేయాలని హెచ్చరించేవాడు.
యాకోబు5:10లో ""ప్రవక్తలను మాదిరిగా పెట్టుకొనుడి" అని మనము
హెచ్చరించి బడినాము. "పూర్వామందండిన భక్తులను" మనము శ్రద్ధగా ధ్యానించినయెడల,
సవాపరిత్యాగము మరియు ప్రార్థనా సమరపణ మనలో రగులకొలపబడును. ఈ
మాదిరికరమైన ప్రవక్తలు కేవలం మనము చదువుకొనుట్రై గ్రంథాలకు మాత్రమే
పరిమతం కాలేదు. వారు కొంతవుట్టుకు నిర్లక్ష్యము చేయబడినా, అపార�ము
చేసికొనబడినా, మరచిపోబడినా, దేవుని ప్రవక్తలైన జ్యోతులు సంఘ చరిత్రయంతటా
మండుచూ, ప్రకాశించుచానేయున్నారు. గిరొలవెు శావొనరోలా అటువంటి
అగ్నిప్రవక్తలలో ఒకడు. అతని కన్నీటి ప్రార్థనలు మరియు ఉద్వేగపూరిత ప్రసంగముల
ద్వారా ఇటలీలో పునరుద్దరణ మరియు పునరుజీ�వనము వేళూినకొన్నవి.
ఇట�లోని పెఫర్రారాలో 1452 పసపెటంబర్ 14న ఏడుగురు సంతానం(ఐదుగురు
కుమారులు మరియు ఇద్దరు కుమారెతలు) గల కుటుంబములో మాడవవానిగా శావొనరోలా
88
బూదిగంత విశావాసమీరులు
జన్మించెను. బాల్యమునుండియే అతడు గంటలకొలదీ సమయాన్ని ఉపవాస ప్రార�నల్లో
గడుపుటచేత అతనిలో భక్తి మరియు ఆసక్తి ప్రభలినది. అనేకపర్యాయములు అతడు
మందిరములో మోకాళ్లూని అనేకగంటలపాటు అత్యాశక్తితో ప్రార్థించేవాడు. అతడు
తనచుటుటప్రకకల ఆవరించియున్న లోకము, పాపమును గార్చి ఆత్మలో తీవ్రమైన
వ్యాకులముతో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించేవాడు. ఒకవైపు ధనవంతులు
అనుభవించే సుఖభోగాలు, ఆడంబరము, ధనగరవాము మరోవైపు దీనులైన కూలిపనివారు
అనుభవించే కఠినమైన పేరికము అతని లేతహాృదయాన్ని బహ�భారముతో నింపినాయి.
రాజ్యాదికారము మరియు ఆదిపత్యము కొర్రై ప్రాకులాడే క్రూర్నియంతలు, దుషుటలైన
పాదిరిలు, సామంతులు మరియు పోపుల చేతిలో ఇటలీ దేశము బలిపశువుగా మారింది.
పరిశుద్దత మరియు సత్యము కొరకు పరిత్రించే అతని య�వవానహాృదయాన్ని ఈ
పోరాటాలు ఎంతోబాదించినాయి. అతడు అతితకుకవగా మాటలాడి, ఎల్లప్పుడూ
మౌనముగా ఉండినాడు. అతడు ఏకాంత ప్రదేశాలలో ఒంటరిగా పాటలు పాడుటకు
మరియు తన హృదయాన్ని పిండివేస్తున్న ఉద్వేగముతో విల్రించుటకు ఇష్టపేవాడు.
ప్రార�నే అతనికి గొప్పప్రశాంతత గనుక తన చుటాటఉన్న దుష్టసమాజము నుండి
రక్షింపబడుట్రై పరలోక సహాయము కొరకు బలిపీఠము ఎదుట విల్రిస్తూ, ఆ వెుట్లను
తన కన్నీటితో తడిేపవాడు.
ఒకదినమున అతడు తెరువబడిన పరలోకపు దర్శనములో సంఘమునకు
కలుగబోవు శ్రమలు తన కళ్ళఎదుట కదిలాడుట చూచాడు. అప్పుడు ప్రజలను
హెాచ్చరించమని ఆజ్ఞాపించుచున్న దేవుని స్వరాన్ని విన్నాడు. అప్పటినుండి అతడు తన
ప్రవచన పరిచర్యా పిలుపును గార్చి నిశ్చయత మరియు నూతనమైన అభిషేకముతోకూడిన
శక్తిని పొందినాడు. అప్పటినుండి అతని బోధ ఉరుముశబ్దమువలై నుండి, పాపమును
గార్చిన అతని గద్దింపులు ఎంతోకరి�నముగానండుటచేత వాటిని విన్న ప్రజలు వీధులలో
మౌనులై కలవరము, భీతితో నింపబడిరి. అతని శ్రోతలు కన్నీటి పర్యంతవైయుండుట
చేత మందిరమంతయా విలాపశబ్దములు మరియు రోదనలు ప్రతిధవానించేవి. అతని
ఉదివాగ్నప్రసంగానికి కూలిపనివారు, కవులు మరియు తతవావేతతలు సహా అందరి కళ్ళవెంట
కన్నీరు పెల్లుభకేది.
ప్రార�నకొర్రైన అతని ఆసక్తి దినదినమా వృద్దియగుచుండెడిది. ప్రార్థనలో
యండగనే అతడు కొన్నిసార్లు లోతైన దర్శనముతో తాకబడేవాడు. తరచూ అతడు పరిశు
దా�తయ్మని శక్తిచేత వశపరచబడినవాడై ఏకాంత స్థలమునకు వెళుిట్రై బలవంతము
చేయబడెడివాడు. అతని ఆత్మకథద రచించిన కొందరు 1486వ సం��ము క్రిస్మస్
89
బూదిగంత విశావాసమీరులు
ఆరాధనలో అతడు ప్రసంగవేదికపై కూరచుండియున్నపుే ఆత్మవశుడై, ఐదు
గంటలపాటు చలనము లేకయుండగా, అతని ముఖము ప్రకాశమానముగా నుండుట
సంఘమంతా చూచిన సంగతి వ్రాసారు.
శావొనరోలా యొక్క ప్రభావము ఎపపటికంటే ఎకుకవగా విసతరించెను.
ఫ్లోరెన్సలోని జనులు వారి లోకసంబంధవైన దష్ట గ్రంథదములను త్యజించారు. అందరూ
ప్రార్థించి, సంఘమునకు వెళుతా, ధనవంతులైనవారు పేలకు సహాయపడుచూ
ఉన్నారు. వ్యాపారులు అన్యాయవైన లాభాలను తిరిగి ఇచ్చివేసారు. ప్రజలందరూ
అపపటివరకూ వారు పాలుగన్న వ్యర్థమైన పారీటలు, కేరింతలను మానివేసి, వారి అపవిత్ర
పుస్తకాలను, అశ్లీల దృశ్యాలను వెుదలైనవాటన్నిటిని బహిరంగముగా తగులబైటాటరు.
పిల్లలు }రగింపుగా వీధుల్లో పాటలు పాడుచూ, ప్రతీయింటిని దర్శించారు. శావొనరోలా
యెక్క నిర్బుయప్రసంగములు అవినీతిపరుడైన పోపు మరియు రోమన్ క్యాథలిక్ సంఘపు
కారిడ్నల్స మరియు ఇతర పెద్దలలో కోపాగి�ని రగిలించినమ. అతడు బైదిరించబడి,
వెలివేయబడి, చివరిగా 1498లో పోప్ అలైగ్జాండర్ - యెక్క ఆజ్ఞమేరకు కొట్టబడి,
బందించబడి, ఇట�లోని ఫ్లోరెన్స నగరములోని ప్రధానకూడలివద్ద బహిరంగముగా
కాల్చిబడెను.
శావొనరోలా యెక్క జీవితములోని ప్రశసత లక్షణములు నేటి బభయభీతితో
నిండిన మరియు దారితప్పిన తరానికి ఎంతో ఆవశ్యకం. మనము ప్రార్థన, సహనము,
పరిశుద్దత మరియు అన్నిటిని మంచి యేసు కొర్రైన త్యాగపూరిత ప్రేమ విషయములో
ఎంతోకొరత కలిగి మోడుబారిన స్థితిలోయున్నాము. క్రీస్తు శరీరవైయున్న మనము ఈ
పరిశుద్ద సాతాలవైపు తిరగనంత వరకూ వాస్తవిక పునరుద్దరణ మరియు పునరుజీ�వం
కార్యసిద్ది కావు. "ఓ ప్రభువా, మా హృదయములను విరమండి, మా కన్నులను తెరవండి!"
చివరిగా, శావొనరోలా ఒక గొప్ప అగ్ని ప్రవక్తగా పేరు పొంది కన్నీటితో ఉ్రదేకపూరిత
ప్రసంగాల పఘలితంగా స్థానిక గురువులకు కోపం కర్రత్తించగా హింసల పాలయయాడు.
అతనిని హింసించి రోమన్లు 1498లో బంధించి కాల్చి వేయబడి మరణించి హతసాక్షి
అయయాడు. క్రీస్తు కొరకు ఆయన చూపిన ప్రేమ త్యాగము చరిత్రలో నిలిచిపోయాయి.
వీరి బోధల సారాంశం గ్రహించి క్రీస్తురకై విశావాసమీరునిగా జీవించాలని నిరణయించుకో.
90

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 24. జార్జిముల్లర్
కాలము: 18వ శతాబ్దము
పరిచర్య: అనాధలపోషణ
వాక్యభాగము: 1 థెస్స 4:17
మనము సదాకాలము ప్రభువుతో నుందుము.
అద్భుతంగా అనాధలను పోషించిన భక్తుడైన ముల్లరు గారు
ప్రార్థనలయందు పట్టుదల గలవాడు విశావాసమందు దిట్ట. ఒక చోట 10,024 మంది
అనాధలను పోషించెను. అనేక చోట్ల అనాధ శరణాలయాన్ని స్థాపించిననా ఎవరినీ
యాచించి అడగరాదు. ప్రార్థన ద్వారా సహాయము పొందెను. 7లక్షల డాలర్లు ప్రార్థన ద్వారా
పొంది 31,01338 ప్రతికలు, పుస్తకములు, 16,39,200 బైబీలు భాగాలు పంచి 42
దేశాలలో సేవ చేపసను. 25వేల ప్రార్థనలకు జవాబు పొందాడని పేరుగలదు.
విశ్వాసమే విజయము :- జార్జిముల్లర్ అనే భక్తుడు ఒక రోజు ఒక ఓడలో
ప్రయాణము చేయుచుండెను. అకస్మాత్తుగా ఓడ నామకుడు ఓడను సముద్దము మధ్యలో
లంగరువేసి, ఆపివేయుట చూచి, జార్జిముల్లర్ ఆ నామకుని దగ్గరకు వెళ్ళి "ఓడ నిలిపివేసారు,
ఏమయియంది?" అని అడిరగను. అందుకు ఆ ఓడ నామకుడు "దట్టమైన పొగమంచు
సముద్దముపై చుట్టుకొని యున్నందన నిలువవలసి వచ్చినది. ఇక ఈ రాత్రికి ఓడ ఏ
మాత్రము ముందుకు కదలదు అని జవాభచ్చెిను.
అందుకు జార్జిముల్లర్ - "నా దేవుడు నమ్మదగినవాడు. రకపెటన్గారా! నాతోపాటు
వెాకరించండి, ప్రార్థన చేద్దాం మంచు తొలగిపోతుంది" అనెను. అందుకా నామకుడు,
"ముల్లర్గారా నేను చాలా అనుభవం కలిగిన నామకుడను. అనేకసార్లు ఇటువంటి
పరిస్థితులలో చికుకకొన్నాను. ఈ దట్టమైన మంచంతా మీరు చేసే ప్రార్థనకే
కరిగిపోతుందంటారా?" అన్నాడు. అందుకు ముల్లర్ - "ఆవగింజంత విశ్వాసముంటే
కొండను కదిలించవచ్చు, కంబళ్ళ వృకషాన్ని కూడా వ్రేళ్ళతో పెకలించవచ్చు అని ప్రభువు
చెప్పాడు. ప్రార్థనలో మీరమ అడుగుచున్నారో అవి మీకు దొరికినవని నమ్మిన యెడల మీరు
వాటిని పొందెదరని ప్రభువు చెప్పెను. (మత్తయి 21:21,22 లాకా 17:6) కాబట్టి,
అవిశ్వాసము లేకుండా వెాకరించండి ప్రార్థించుదాము" అని ఇలా ప్రార్థింపసారగను.
పరలోకమందున్న మా తండ్రీ! నీ సేవకుడనైన నేను ఈ నడి సముద్దములో
తుఫానులో చికుకకొన్నానని నీ వెరుగుదువు. రపు ఉదయం ఎనిమది గంటలకు నీ వాక్యమును
నీ ఆలయంలో నేనందించవలైనని నీ వెరుగుదువు. సాతాను కలిగించిన ఈ ఆటంకములను
91
బూదిగంత విశావాసమీరులు
నీవు తొలగింపగలవని, ప్రశాంత వాతావరణమునిచ్చి మా ప్రయాణమును సాగించగలవని
విశ్వాసిస్తున్నాను. నీ నామములో అడిగినవన్నీ నీవిచె�దవని నవ్ముచు యేసుక్రీస్తు నామములో
అడుగుచున్నాను తండ్రీ. ఆమేన్!
రకపెటన్ గారా! ఇక ఓడను కదిలించండి, మన ప్రయాణాన్ని సాగిదా�ం అనెను.
అందుకు రకపెటన్ - ఉండండి. ముల్లర్గారు! మంచు తొలగిందో లేదో పోయి తొంగి చూచి
వస్తానన్నాడు. అందుకు ముల్లర్ - మంచు తొలగిపోయింది. నా ప్రభువు నా ప్రార్థనను
విన్నాడని నేను విశ్వాసిస్తున్నాను ముందుకు నడపండి అనగానే ఓడ నామకుడు ఇక చేయునది
లేక ఓడను ముందుకు నడిపెను. అంతే, దట్టమైన మంచు తొలగిపోయి, ఆ రాత్రి
ప్రయాణము సాఫీగా సాగిపోయెను, ఆ ఉదయం ముల్లర్ ఆలయములో దేవుని
వరతమానమును నందించగా అనేకులు రక్షింపబడిరి.
యెహోవా యిార :-ఒక రోజు జారి�ముల్లర్గారు స్థాపించిన అనాథద
ఆ్రశమంలోని పిల్లలకు ఆహారము సిద�పరచుటకు ఏమయు లేకపోయెను. అనేక
మందలమంది పిల్లల ఆకలి ఎలా తీర్చాలో తెలియని పనివారు దిగులుగా కూరచున్నారు.
ఇక చేసేది లేక జారి�ముల్లర్గారి గదికి వెళ్ళి ""అయయా! ఈ మధ్యాహా�నికి పిల్లల
ఆహారానికి సరకులు ఏమయులేవు" అని చెప్పారు. ఎలాంటి అవసరవైనా ప్రార్థన ద్వారానే
జవాబులు పొందిన జారి�ముల్లర్గారు ఏమీ కంగారుపడకుండా ""భోజనానికి సమయం
అయినప్పుడు గంటకొట్టి పిల్లలందరిని పళ�ిములతో వర్సగా కూర్చొని పాటలు
పాడనియ్యండి" అని చెప్పారు. అయయా! పొయియ కూడా వెలిగించలేదని చెబుతున్న
వంటవారితో, ""విశ్వాసముంచండి, వెళ్ళి ప్రార్థించండి" అని చెప్పి తాను ఒక గదిలోనికి
వెళ్ళి ఆకాశపక్షులకు ఆహారముచ్చే ఆకాశమందున్న దేవునికి ప్రార్థించెను. ప్రార్థనలను
ఆలకించే దేవుడు ""ఆమేన్!" అనగానే వారి ప్రార్థనకు జవాభచ్చెిను!
్రశ�షటవైన ఆహారంతో నిండిన ఒక లారీ ఆ్రశమం ముందు నిలబడెను. పెద్ద పెద్ద
పాత్రలలో బహు రిచకరవైన ఆహారమును గబగబా దింపి, ఆవురావురవుంటా వర్సలో
కూర్చొిన్న పిల్లలకు చకచక వడిడ్ంచగా, కడుపార తింటున్న పిల్లలను చూచి ఆశ్చర్యపోయారు
పనివారు!
అసలు ఏమ జరిగిందంటే, ఆ ప్రాంతంలో ఏరాపటు చేయబడిన పెద్ద రాజకీయ
అధికారుల విందుకు రావలసిన ప్రాముఖ్యమైన వ్యక్తి రానందన ఆ కార్య్రకమము
రద్దయిపోయింది. కాబట్టి సిద్ధపరచిన ఆహారమంతా మగిలిపోయింది. అందువలన దగ్గరలో
నున్న ముల్లర్గారి ఆ్రశమానికి తీసుకొని రాబడినది. ఆకలితో ఉన్న ఆ భడడ్ల ఆకలి
తీర్చబడినది. ""సింహపు పిల్లలు లేమగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి
ఏ మేలు కొదువయె�ు యండదు" (కీర్తనలు 34:10) అన్న వాక్యము నెరవేరినది. హల్లెలూయ!
92
బూదిగంత విశావాసమీరులు
""ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూరచుకొనవు
అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటై బహ�్రశ�షుటలు
కారా?" (మత్తయి 6:26) ""కాబట్టి ఏమ తిందుమో ఏమ త్రాగుదుమో ఏమ
ధరించుకొందుమో అని చింతింపకుడి.... ఇవన్నియు మీకు కావలైనని మీ పరలోకపు
తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి
అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును." (మత్తయి 6:31-33)
బాల్య జీవితం :-
పరా�్యలో ఒక గ్రామంలో జన్మించారు. బాల్యం అంత భక్తిలో లేరు. దొంగగా,
అబద్దీకునిగా, �దగాడిగా జీవించి తల్లికి బాధ కలిగంచాడు. 14వ సంవత్సరంలో తల్లి
చనిపోయేరోజుల్లో బయట ్రేక ఆట ఆడుచూ ్రతాగుచుండుట తండ్రిని బాధపర్చింది.
వేదాంత విద్య అందించాలని తండ్రి ది�యాలజీ కాలేజీలో చేర్పించాడు. క్లరీ� మనిషిగా
ఉద్యోగం వాళ్ళనాన్న యిప్పించారు. వేదాంత విద్య చదివేరోజుల్లో ే్నేహితుొకడు ప్రార్థనా
సమావేశాలకు ఆహ్వానించగా, క్రీస్తు సిలువశక్తికి ఆకిర�ంచబడి తన పాపజీవితాన్ని గ్రహించి
పశ్చాత్తాపపడి ప్రభువును రక్షకునిగా సీవాకరించాడు.
1828వ సంవత్సరంలో వ్యాదిగ్రసతుడై దేవుని చితాతనికి తనను అప్పగించుకొని
సేవ ఆరంభించాడు. ఆయనను, (డెవాన్) చర్చి పాస్టుగా నియమంచారు. జీవితం
తీసికొనకుండా వ్యక్తిగత బహుమతులు సీవాకరించే వాడు. మేరీ గోవ్సను పెండ్లాడాడు. ఆ
తర్వాత 1832లో భ్రనటల్ చేరాడు. ప్రైస్తవ సంస�లను ఆరంభంచి సేవచేసాడు. 1.5 మేలిన్ల
డాలర్లు పంచి పెట్టి అనాధలకు సేవ చేసాడు. 2 మేలిన్ల బైబీళుి పంచాడు. 1836 లో
30 మంది బాలబాలకలతో ఆరంభించి చివరకు 23 వేల పేలను పోషించాడు. తన
జీవితకాలంలో అప్పులు చేయక ప్రార్థనద్వారా విశావాసంతో జీవించాడు. మొదటి భార్య
మరణించగా 70వ యేట ససన్నా గ్రేస్ ను పెండ్లాడారు. అనాధలపట్ల అపారప్రేమ చూపిన
అద్భుతాలు చూపిన భక్తునిగా ప్రపంచము గుర్తించిన విశావాసమీరుడే జారి�ముల్లరుగారు.
వారి అనాథద ఆశ్రమములో ప్రతి వారిని ఎరిగివుండి వారి అవసరతలను బట్టి దేవుని
వాక్యముతో వారిని పోషించి సంరక్షించి దేవుని వాక్యంతో సమృద్ధిగా నింపు దైవజనుడు.
మంచికాపరిగా ఒక తల్లివలై ఆదరించి తండ్రివలై హెచ్చరించి ఉపాద్యాయుని
వలై బోధించి ే్నేహితునివలై కలిసివెలిసి సుఖ దు:ఖాలలో పాలుపంపులు పొందువానిగా
గణనీయ సేవలు చేసిన జారి�ముల్లరు జీవితం గురితంపదగినదిగా మన్ననలుపొందింది.
నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవిస్తాడని నిరూపించాడు. అట్టి విశ్వాసిగా నుండగలవా?
93

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 25. హడ్సన్ టేలర్
కాలము:1832 - 1905
పరిచర్య:చైనాలోమషన్ స్థాపించెను
వాక్యభాగము:ఫిలిప్పీ 4:13
నన్ను బలపరచు వానియందు నేను సమసతమును
చేయగలను.
ప్రతి ప్రైస్తవ విశ్వాసి గ్రహించగల ఆత్మీయ సత్యాలు అసంఖ్యాకములు. నిజమైన
ఆశీర్వాదానికి సోపానాలంటాయి. ప్రపధమంగా క్రీస్తును రక్షకునిగా నవ్మాలి. చింతవదలి
ేసద తీరచు ప్రభువులో ఆనందిస్తారు. ఆయన అదికారానికి పూర్తిగా అపపగించుకుంటారు.
ఆయనతో సంభాషించిన తర్వాత మౌనంగా కనిపెడాతరు. కోపము ఆగ్రహాలకు దారంగా
ఉంటారు. ఆత్మలపట్ల భారం కలిగ ప్రయాసపడతారు.
హాడ్సన్టేలర్ బాల్యం నుండి అతిజా�నంగా ప్రవర్తించేవాడు. ప్రధమపఘలంగా
తల్లి దండ్రులు సేవకు సమర్పించగా నాలగవ ఏట హెబ్రీ అక్షరాలు నేరచుకొనే
నేరుపపొందాడు. పుస్తక పఘఠనము గొప్ప విశ్వాసులను మషనరీలుగా తీర్చిదిద్దే సాపుర్తి
నిచ్చి గొప్ప సేవ చేయు ధన్యతనిస్తుంది. కరప్రతం చదువుట ద్వారా రక్షణ పొందాడు.
తల్లి ప్రార్థన విలువైనది. దేవుని చిత్తము వెదకి కనుగొను ఆసక్తి చూపాడు ఆయన
ేసవాఫ్లితంగా 20 సంవత్సరాల సేవలో 225 మంది మషనెరీలు సేవకు
ముందంజవేయుట ఆశ్చర్యంకలిగస్తుంది.
జేమ్స్ హడ్సన్ టేలర్ 1832 మే 21వ తేదీన ఇంగ్లాండ్లోని "యారూశ�ైగి"
అనే స్థలంలో జన్మించెను. ""ప్రథమ పఘలము నాది" అన్న ప్రభువు మాటలకు విధేయతగా
హడ్సన్ తల్లిదండ్రులు చిన్నపుే ఇతనిని దేవుని సేవకు సమర్పించిరి. అయితే హడ్సన్
చిన్నపపట్నుంచి చాలా బలహీనుడుగా ఉండేవాడు. అందువల్ల ఇతడు పాఠశాలకు కూడా
వెళ్ళక ఇంటివద్ద చదువుకొనుచుండెను. అయినను నాలుగు సంవత్సరముల వయససులోనే
తండ్రివద్ద హెబ్రీ అక్షరములను నేరచుకొనెను. ఈయన తల్లిదండ్రులు చిన్నపపట్నుంచి
ఈయనను భక్తిలో పెంచుచుండిరి. అందువల్ల హడ్సన్ చిన్నపుే "నేను పెద్దవాడనైన
తరువాత చైనా దేశంకు మషనెరీగా వెళ్తాను అంటుండేవాడు.
చైనా దేశంలోని ప్రజలు మార�పు ఆచారలతో విసిగిపోయి ఉన్నారు. యేసు
క్రీస్తు యొక్క ప్రేమ సువార్త వారికి ఎంతో అవసరము అను విషయాలను విశ్దీకరించి,
పీటర్ పార వ్రాసిన పుస్తకాన్ని చదివిన తరువాత మరింత ఆశతో చైనా దేశానికి
వెళ్ళగోరెను.
94
బూదిగంత విశావాసమీరులు
తన 14 సంవత్సరముల వయససులో పాఠశాల వాతావరణం అతని భక్తి
జీవితాన్ని దిగజారర్చిను. చిన్నపుే దేవునికి సమర్పించబడిన ఈ కుమారుడు బాల్యములోనే
రక్షించబడాలనే భారంతో ఇతని తల్లి, చెల్లి ప్రార్థించేవారు. ఒకరోజు వారు మోకాళ్ళ్లని,
హడ్సన్ రక్షణ కొరకు దారంలో ఉన్న హడ్సన్ ""సమాపతవైనది" అనే కరప్రతికను
చదువుచుండెను. దేవుని ఆత్మ అతనిని ఆవరించగా, తన పాపాల కొరకు పశ్చాత్తాపపడి
మారుమనససు పొందెను.
ఆ తరువాత 17వ సంవత్సరములో - "ప్రభువా, నా జీవితం విషయమై నీ
చిత్తం ఏమని" ప్రార్థించుచుండగా ""నా కొరకు చైనా దేశము వెళ్లుము" అనే స్వరాన్ని
వినెను. అప్పటి నుండి మషనెరీ సేవకు తన్ను తాను సిద�పరచుకొనెను. చైనా భాష
నేరచుకొనుచు, చైనా భాషలో ఉన్న లాకా సువార్తను గంటల తరబడి చదువుచుండేవాడు.
కఠినమైన శరీర శ్రమలను" అలవరచుకొని, ఎటువంటి సుఖాసకుతలకు స�లమయ్యక,
తన్ను తాను క్ర్మపరచుకొంటా ప్రతి పని తానే చేయుట నేరచుకొనెను. చైనా దేశంలో
మషనెరీగా ఉండుటకు వైద్య విద్యను కూడా నేరచుకొనుటకు కళాశాలలో చేరెను. అక్కడ
తాను ఎదురొకన్న కష్టాలు పేరికము ప్రభువుకు మరింత సన్నిహితమవుటకు
సహాయపెను. ఆదాయములో మాడు వంతులు దేవునికిచ్చి, ప్రతి రోజు కళాశాలకు
8 మాళ్లు నడిచి వెళ్లుచు ఉదయం, రాత్రి ఒక రొటైట ముక్క తిని సరిపెట్టుకొనేవాడు.
చివరికి దేవుని పిలుపుకు లోబడి తన 22వ యేట అనగా 1853లో ఒక
1
ఓడలో బయలుదేరి 5/ నెలలు సముద్రంలో ప్రయాణించి "షాంరగై" పట్టణం చేరెను.
2
అయితే చైనాలో అది యుద్ధ సమయం అయినందన సువార్తను ప్రకటించుటకు అవకాశం
లేకపోయెను. అయినను నిరుత్సాహాపడక దినమునకు 5 గంటలు చైనా భాషను
నేరచుకొంటా ""అందరికి అన్నివిధముల వాడనైయుంటిని" అన్న పౌలువలె హడ్సన్
చైనా జాతీయు, వేష్, భాషలను అనసరించెను. వైద్యము చేయుట ద్వారా కొందరికి
సువార్తను ప్రకటించెను. నివసించుటకు సరియైన ఇల్లు, తినుటకు ఆహారము
లేకపోయినందన ఆరోగ్యము కీషణించుచున్నపపటికి "ప్రభువు నన్ను ఒక్కొక్క అడుకగ
నడిపిస్తున్నాడు ఆయన సన్నిధిలో కనిపెట్టి విశావాసంతో అడిగినప్పుడు, ఆయన
సమసతమును ఇచ్చుచున్నాడు అని అనెడివాడు.
ఒక దినము చైనాలో ఉన్న వేరీ డైర్" అను ప్రైస్తవ ఉపాధ్యాయురాలిని
కలిసికొనెను. ఆమె కూడా చైనాలో క్రీసత కొరకు నిలబడెను. పెద్దల అంగీకారం ప్రకారంగా
దేవుని చిత్తములో ఆమెను వివాహము చేసుకొనెను. వీరు యిరువురు కలిసి రోగుల
సేవ, వాక్య పరిచర్య చేయుచుండిరి. విస్తారమైన సేవ, ప్రయాణముల వలన హడ్సన్
95
బూదిగంత విశావాసమీరులు
ఆరోగ్యము దెబ్బతినెను. 7 సంవత్సరముల సేవ తరువాత అనారోగయడైన హడ్సన్
విశ్రాంతి కొరకు, చికిత్స కొరకు ఇంగ్లాండు చేరెను.
లండన్లో ఉండగా తాను సమయమును వృథా చేయక చైనా దేశపు పటమును
తన గదిలో గోడకు తగిలించుకొని, అప్పటి ఆ దేశములోని 11 రాపష్టముల కొరకు, 38
కోట్ల జనుల కొరకు ప్రార్థించుచుండెడివాడు. ఆ దేశమునకు 24 మంది మషనెరీలు
కావాలని భారముతో ప్రార్థించి "చైనా ఇన్లాండ్ మషన్"ను ప్రారంభించెను. ప్రార్థనా
పఘలితంగా 11 నెలల తరువాత 16 మంది మషనెరీలతో మరల చైనాకు బయలుదేరెను.
దేవుడు వారి సేవను అభివృది�పరచెను. చైనా - ఇన్లాండ్ మషన్ను స్థాపించిన 20
సంవత్సరములకు అందులో 225 మంది వెుషనరీలు పనిచేయుచుండిరి.
సేవలో అభివృద్ధి సాధించిన హడ్సన్ వ్యక్తిగతంగా ఎన్నో నషాటలను భరించెను.
12 సంవత్సరములు ఆయన సేవలో ఆయనకు తోడుగా ఉన్న తని భార్య మేరీ డైర్,
వారి ముగ్గురు కుమారెతలు ఆ దేశములోని అనారోగ్య పరిస్థితిని బట్టి మరణించారు. తన
వెన్నెముక గాయమై కొన్ని నెలలు పడకలో ఉండవలసి వచ్చెను. పడకలో ఉండి కూడా
చైనా కొరకు ప్రార్థించేవాడు. తాను ప్రారంభించిన సేవ కొరకు ఎవరినీ ఆర్థిక సహాయాన్ని
ఎపపుడా ఆర్థించలేదు గాని, ప్రతి అవసరతను ప్రభువుకి తెలియజేసేవాడు. "దేవుని
చిత్తములో చేసిన దేవుని సేవకు దేవుని సహాయము తకుకవ కాదు అని అనుచుండెడివాడు.
ఈ మషనెరీ 1905వ సంవత్సరములో 11వ సారి చైనాకు బయలుదేరాడు.
నాతనముగా సేవ ప్రారంభించిన రాపషట రాజధాని చంగ�షా అనే పట్టణంలో సువార్తను
ప్రకటించి, అనేక ఆత్మలను సంపాదించెను.
ఒకసారి హడ్సన్ టేలర్ను ఒకరు - "నీలాంటివాడు ఇలాంటి గొప్ప కార్యాలను
సాదించడానికి ఎలా సాధ్యమయియంది?" అని ప్రశ్నించాడట! అందుకతడు ఎంతో
నమ్రతతో - "ఆ ప్రభువు ఎంత శక్తిమంతుడో, నేనెంత బలహీనుడనో నిరూపించేందుకు
ఆయనే తన కృప ద్వారా బలహీనుడనైన నా వలన ఆయన బలమైన కార్యములను
జరిగించెను అని జవాడు ఇచ్చెను.
చివరికి 1905లో డిశంబరు 22న ఈ దైవజనుడు చైనా దేశములో మరణించి,
ప్రభువు సన్నిదికేగి ప్రభువు ఇచ్చు బహ�మానమును పొందెను.
చివరిగా చైనా ఇన్లాండ్ మషన్ స్థాపన్రై గొప్పగా కృషి చేసి
చిర్స్మరణీయుడయయాడు. బైబీలు బోధించుటలో నేరపరిగానున్నాడు. బైబీలు ఎందుకు
చదవాలి? అనే ప్రశ్నకు జవాబుగా అది మొదట పరిశుద�వైనది, చారిత్రాత్మకవైనది,
వాస్తవవైనది, భ�గోళ్ళకవైనది, నిరా�రితవైనది, దైవ ్రేపర్రితవైనది అది మానవునికి
దేవునినుండి వ్రాయబడిన ప్రేమలేఖ.
96
బూదిగంత విశావాసమీరులు
దేవుని మనససు తెలియజేసేది పాపంపట్ల బభయంకలిగంచేది. అనేకుల జీవితాలను
మార్చగల్గు శక్తిగలది. పరిశుద�వైన, సామాజిక మానవత విలువలను తెలేపది వరతమాన
బూతబభవిష్యతతులను తెలియజేసేది. దేవుని వాగ్దానాలు నిండినది. సామానయలకు
అందుబాటులో నుండేది. మర్మములను తెలియజేసేది. శ్రతువును జయించే ఆయుధం.
యిట్టి బైబీలు శక్తి ద్వారా హాట్సన్ టేలర్ గొప్ప సేవ చేయగా నీవేమ చేయగలవో
నిరణయించుకో.
97

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 26. జేమ్స్ కాహే
కాలము: 1790-1845
పరిచర్య: ఉజ్జీవ జావాలల మేలుకలుప
వాక్యభాగము: నిరగ 17:11
""మోషే తన చేయి పైరకతితనపుడు ఇశ్రాయేలీయులు రగలిచిరి."
పరిశుద్ధాత్మ తాకిడిచే ప్రభావితము చేయబడిన విశావాసమీరుల జీవితానుభవాలన్నీ
నేటి తరానికి మాలబలవై గొప్ప పునాదిగా నిలిచి మరొక తరానికి గొప్ప శక్తిగల సేవ
చేయు విశ్వాసులను తయారు చేస్తుందని తప్పక నవ్మాలి. వారికి యెహోవా నా
కాపరిగా నుండి వారు గొరర్రలుగా విధేయత చూపిన వారు గనుక కాపరి స్వరాన్ని
వినేవారిగా ఉంటారు. వారిని పేరు పెట్టి పలిచి ఘనపరుస్తారు. వారి ముందుగా
దేవుడే నడుస్తాడు. వారికి మంచి ద్వారంగా క్రీస్తు ఉన్నాననే వాగ్దానాన్ని నమ్ముారు.
సమృద్ధి జీవమచ్చే కాపరి క్రీస్తును ఆ్రశయించినందన ఆయన స్వరాన్ని గుర్తించి
వెంబడిస్తారు. గనుక వారు ఎన్నడు నశింపక నిత్య జీవానికి వార్సులు కాగలరు.
జేమ్స్ కాహే గారు యవ్వనం నుండియు బోధకునిగా డ�కన్గా సేవ చేసాడు.
మేడ గదిలో ఆత్మాభిషేకం రో� అనుబభవించేవాడు. అధిక విశావాసం పట్టుదల కలిగ
గంభీరమైన సేవ కొనసాగించాడు. భ్రటన్లో కొన్ని సంవత్సరాలు గొప్ప ఉజ్జీవం
ప్రభలుటకు కారకుడయయాడు. యవవానుల రక్షణ భారం కలిగ తన జీవితంలో 22 వేల
మందిని పరలోక వార్సులుగా నిలుప ఆత్మ జాలరిగా సేవ చేసి గొప్ప గురితంపు పొందాడు.
ఏలియా ఎలిషాల వంటి గొప్ప ఉజ్జీవం, ముఖంలో ప్రకాశత యితరులు గుర్తించేవారు.
జై.ఏ.సీటవర్ట ఈ విధంగా చెప్పాడు, "పెంతెకోస్తునాటి బలమైన ఆత్మకుమ్మరింపు
లేకుండగా మనము చేసే స�వారీతకరణ కార్య్రకమాలన్నీ వృధాప్రయాసలుగానే
మగిలిపోతాయి. ప్రకృతి సంబందియె�ు తిరిగిపుటటనటు వంటి వ్యక్తి ఆత్మయెకక
కార్యములను గ్రహించలేడు. అతని అంధకారమయవైన మనససు దేవుని దైవిక స్పర్శ
అనగా పరిశుదా�త్మచేతనే వెలిగించబడగలదు. అతడు క్రీస్తునంగీకరించులాగున
వాదమాడుట, వైవర్రించుట, బ్రతిమలాడుట మరియు ఆకరి�ంచుట వ్యర�మే. మనము
సువార్తను స్పష్టముగా వివరించుట మాత్రమే సరిపోదు. అది దేవుని పరిశుద్ధాత్మ యొక్క
ప్రత్యక్షతలో మరియు ఆయన యెక్క శక్తిచేత మాత్రమే అనవాయించబడాలి". ఇట్టి
98
బూదిగంత విశావాసమీరులు
దహించు ప్రత్యకషతే జేమ్స్ కాహే అను పేరుగల య�వవానుడైన మెథడిస్ట బోధకుని
యొక్క పరిచర్య అంతటిని సమాలంగా రూపాంతరపరచింది.
జేమ్స్ కాహే ఉత్తర �ర్లండ్లో 1810 ఏప్రిల్ 9న జన్మించాడు. అతడు
ఇంకనా బాలుడైయండగనే కాహే కుటుంబము అమెరికాకు వలసవచ్చారు.
1830నాటికి కాహే నయాయార్కలోని ట్రాయుప్రాంతములోని ఓ పెద్ద పిండిమల్లులో
పనిచేయుచుండెను. 1830-31 సంవత్సరకాలములో సంభవించిన దివాతీయ
మహామేలుకలుపలో "దహించబడిన జిల్లా"లో వేలమందితోకూడా ఇతడు సంపూరణముగా
మారుపచెందాడు. ఇతడు మారుపచెందిన రెండు సంవత్సరములలోనే ట్రాయు కానపురెనసులో
మెథడిస్టు బోధకునిగా చేరచుకొనబడెను. తరువాత 1834లో డ�కన్గాను, మరి రెండు
సంవత్సరాల తరువాత చివరిగా అతడు మెథడిస్ట ఎ్రిసోకపల్ సంఘమునకు పెద్దగాను
అభిషేకించబడెను. ప్రారంభములో అతడు కేవలం మరియెక నమ్మకమైన అయితే
సాధారణమైన మెథడిస్టు బోధకునిగా మాత్రమే ఉండినాడు. అతని పరిచర్యా
ప్రారంభములో ప్రత్యేకమైన పఘలితాలేవీ కలుగకుండుటచేత అతని స్నేహితులు, అతని
కుటుంబము అతని భవిష్యత్ పరిచర్యను గార్చి ఎలాంటి ఉన్నతాశయాలను
పెట్టుకొనలేదు. అప్పటికే కాహే తన జీవితములో మేడగది అనుభవము యొక్క
అత్యవసరతను గుర్తించాడు. అతడు తన పరిచర్యను పరిశుద్ధాత్ముని శక్తి మరియు
ప్రభావమునకు సంపూరణముగా అపపగించుటకు, లోపరుచుటకు నిశ్చయించుకొనెను.
జేమ్స్ కాహే భారముతో మరియు మంటతో దేవునికి తన్ను తాను ఈ క్రింది విషయాలలో
అప్పగించు కొనుటకు తీర్మానించుకొనెను:
(1) పరిశుద్ధాత్ముడు ప్రభావమును, వాక�శక్తిని మరియు ప్రకటించబడిన
సువార్తకు సాపఘల్యతను త్వరితగతిని అనుగ్రహించుట ఎంతో ఆవశ్యకము.
(2) నా పరిచర్యలో పరిశుద్ధాత్ముని సాయము కొరకు అత్యదికముగా,
అత్యాశక్తితో, అదికపట్టుదలతో, అదికవిశ్వాసముతో ప్రార్థించుట అత్యావశ్యకము.
(3) ఇట్టి పరిశుద్ధాత్ముని సాయములేనిచో నా ప్రయాసమంతయు
శక్తిహీనముగాను, అస�కర్యముగాను మరియు విలువలేనివిగాను ఉండును— నీరులేని
మబ్బువలైను, వేరులేక చచ్చినట్టి పఘలములులేని వృకషమువలైను, అర�రహిత అసందర్బు
శబ�మువలైను, నా పరిచర్య ఉండును. కేవలము దేవుని ఆత్మ మాత్రమే ప్రకటించబడిన
వాక్యమునకు ప్రత్యేకతను, ప్రభావమును కలిగించగలదు. కావున అది లేనిచో, బైబిల్లోని
హెాచ్చరికలన్నియు (బైదిరింపు లన్నియు) చెవిటివాని చెవిలో ఉరుమువలైను, గ్రుడిడ్వాని
కన్నులకు వెురుపువలైను మాత్రమే యండును. ఎటువంటి ముద్దయె�ునను
99
బూదిగంత విశావాసమీరులు
వేయబడవలైనంటే దాన్ని వేసే హస్తము ఎంతోఅవసరము— అటువలైనే పాపియెకక
ఆత్మపై సువార్తయను ముద్ద వేయబడవలైనంటే పరిశుద్ధాత్ముని సరవాశక్తిగలహాసతము
ఎంతో అవసరము.
(4) పరిశుద్ధాత్ముని సాయములేకుండా క్రీస్తు కొరకు ఆత్మలను
సంపాదించుటలో ఏ వ్యక్తి ఎన్నడా విజయుడుకాలేడు. పరిశుద్ధాత్ముని సాయముచేత
అలుపలైనను బూమ, పాతాళ్ము ఆశ్చర్యపడనంతగా వేలాదిమందిని పరమునకు పోవు
జీవమార్గములోనికి నడిపించగలరు, అయితే ఆత్మసాయము లేకుండా ఎంతటి
సమరు�లైననా, విశ�షాదిక్యతలు గలవారైననా నిరప్యోగులుగా ఉండవల్సినదే...
ఇపపటినండి కాహే యొక్క ప్రయాస పఘలవంతముగానండెను, అయితే
మగతా మెథడిస్ట బోధకులకు వించనంతగా కాదు. 1840 వరకు అతడు ఉత్తర
అమెరికా సంయుకతరాష్రాటలలో కాపరిగానుండి సువారీతకరణ జరిగించుచుండెను. అప్పుడు
తన సంఘమును విడిచి, భ్రటన్ వెళ్ళి ప్రకటించాలని అతడు ్రేపర్రించబడెను. వెంటనే
అతడు నాతనఅభిషేకముతోను, శక్తితోను పరిచర్యచేయ నారంభించెను. తాను
యారప్ను దర్శించుటకు మెథడిస్టు కానపురెనసునుండి అనుమతి పొంది, వెస్లీ మెథడిస్టు
ఉద్యమాన్ని ప్రారంభించిన తొలిదేశములో సంసకరణ మరియు ఉజ్జీవమును
రగులకొలుపట ప్రారంభించాడు. 1841 జూలైలో ఇంగ్లండులోని లివర్పూల్ చేరిన
జేమ్స్ కాహే భ్రటన్ అంతటా 1847వరకు విసతృతంగా సందర్శంచాడు. దాదాపు ఆ
ఏడు సంవత్సరాలు ఒకదాని వెంబడి మరొకటి భ్రటన్లోని కర్మాగార పటటణములన్నిటిలో
ఉజ్జీవ జావాలలు రగిలించుటకు అభిషేకించబడిన సాధనముగా పనిచేసాడు. ఈ
ఉజ్జీవపు కాలమంతటా కాహే వారానికి దాదాపు 6-10వరకు ప్రసంగాలు చేసాడు.
తద్వారా 22వేల ఆత్మలు రక్షించబడుటయే గాక, ఇంకా అనేక వేలాదిఆత్మలు పరిశు
దా�తయ్మని అభిషేకముతో నాతనపరచబడి, శక్తితో నింపబడినాయి. అతని ఉజ్జీవపు
పరిచర్య కాలములో మద్యపు దుకాణాలు ఖా� చేయబడినవి మరియు అనేక ప్రాంతాల
ప్రజలు సంపూరణముగా రూపాంతరపరచబడిరి. అతని పరిచర్యలో 16 నుండి
30సం��ములలోపు యవవానులు ఎకుకవగా రక్షించబడిరి. కాహే బోధచేత ప్రభావితులైన
అట్టివారిలో పొడవైన రౌడ�గ్యాంగ� కుర్రవాడైన విలియం బాత్ ఒకడు. కాహే పరిచర్య
ద్వారా య�వవానుడైన బాత్ నిరీక్షణ మరియు ధైర్యమును పొంది, ఇంగ్లండులోని
మరువబడిన మురికివాడలలో వీధి సువార్త పరిచర్యను ప్రారంభించాడు. ఈ పరిచర్య
త్వరితగతిని వృద్దిచెంది, ఆ తరువాత 1878లో "రక్షణ పసైన్యం"గా అదికారికంగా
ఆవిర్బువించినది.
100
బూదిగంత విశావాసమీరులు
కాహే పరిచర్య తన కూడికలకు హాజరైన ప్రతీఒక్కరి మీద తీవ్రమైన ప్రభావము
చూపినది. తరచూ అతని కూడికలలో వందలాది ఆకలిగొనియున్న ఆత్మలు తమకు
మరెకుకవగా యేసు కావాలని రోదించి, మాల్గులిడే శబ్దములతో నిండియండేవి. 1843
వేసవికాలములో ఇంగ్లండులోని హాల్రపాంతములో జరిగిన అద్భుత సంఘటనలను
కాహే ఇలా వివరించాడు: ""ఈ సమయములో, పెద్దఅడవిపైకి విరుచుకుపడిన ఓ
పెనుగాలిదువారంవలై, పరలోకము నుండి ఓ ప్రభావము ప్రజలపైకి అకస్మాత్తుగా
వచ్చింది. వెంటనే ఆ జనసమాహామంతటిలో కదలిక ప్రారంభమైనది: కొందరు
అకకడినండి పారిపోవడానికి ప్రయతి�ంచసాగారు, ఇతరులు పసైన్యములకదిపతియగు
దేవుని ఎదుట సాగిలపడ్డారు. కనికరము కొర్రైన రోదనలు, హాృదయశుద్ది కొర్రైన
భీకర విన్నపాలు ఆ ప్రాంతములోని ప్రజలందరినుండి వినబడసాగాయి. అయితే పరిశు
ద్దపరచబడిన ఆత్మలు అత్యన్నతమైన ఆరాధనతో ప్రభుని ఘనపరచుచున్నవి. ఈ
సన్నివేశము వరణనాతీతం, గంభీరం మరియు ఆశ్చర్యకరం. ఇది దేవుని నివాసస�లము,
పరలోకపు గవిని. కడుదీన పాపులు సంభ్రమాశ్చర్యాలతో పరుగులైతతుచుండగా, కొందరు
ఆలయం వెలుపట బభయభీతితో పడిపోయారు. అయితే అనేకులు "దేవా, పాపినైన
నన్ను కరుణించువును సంకరి ప్రార్థనను వల్లెవేస్తున్నారు. నా హృదయము పరిశు
ద్దానందముతో నిండుటచే, దేవుని మహిమ ఎదుట వణకుచుంటిని. తన ప్రక్కగా
ప్రభువు దాటివెళ్ళినప్పుడు తన ముఖమును దుప్పటితో కప్పుకొనిన ఏలియావలై,
నేను బలిపీఠము(ప్రసంగ పీఠము) యొక్క అడుగున దాగుకొన ఆశపడితిని. నాతోకూడ
ప్రసంగవేదికపైనన్న, ప్రధాన సేవకుడైన రెవ.థామస్ మారిటన్, శక్తితో నింపబడి,
కన్నీటితో ప్రభుని ఆరాదించాడు. ఇలాగు 25 నిమషములు గడచిన తరువాత ప్రభుని
హస్తము చాచబడుటచేత అకస్మాత్తుగా పరలోకపు ప్రశాంతత, సార్యని ప్రకాశమువంటి
మహిమ ఆ స�లమంతటా ఆవరించినది. అనేకులు ఆ రాత్రి మారుపనొంది పరిశు
ద్దపరచబడిరి. ఆలయం వెలుపట మరియు లోపల ఒకేవిధవైన ప్రభావము పని చేసినది.
తన భార్యను తోడుకొని వెళ్ళుటకు వచ్చిన ఒకడు -"నీవు ఆలయం లోపల ఏ అనుబూతి
పొందావో నాకు తెలియదు గానీ, బయట నేను బలమైన శక్తిచేత తాకబడినాను"అని
చెప్పాడు. సర్వశక్తుని ఇట్టి తాకిడి ఏ ప్రాంతములోనైనను, పటటణములోనైనను సాతాను
రాజ్యమును తలక్రిందులు చేసి, ఇంకనా అక్కడి జనులందరినీ పూర్తిగా మారుపలోనికి
తీసుకురాగలదు".
కొన్నిసందరా�ులలో కాహే పరిచర్యలో జరిగిన అద్భుత సంభవములు ఆధునిక,
ఆంగ్ల మెథడిస్టు పద్దతులను మంచిపోయినవి. గంటలపాటు కొనసాగిన ఆకాశాన్నంటే
101
బూదిగంత విశావాసమీరులు
ఆ్రకందనలు, రోదనలు కాహే పరిచర్యలలో సర్వసాధారణం. కొన్నిపర్యాయములు
మరింత భీకరవైన సంభవములు జరిగినవి. �ర్లండ్లో ప్రజలు గంతులు వేయుట
మరియు ఉత్సహించుటతోపాటు మరికొందరు నియంత్రించలేనంతగా కదులుచూ
వణికినారు. అందుచేత మెథడిస్టు సంఘములో అతని సంసకరణలు వ్యతిరకించినవారు,
కాహే ఉ్రదేకపూరిత చిాందస్వాదమును ప్రోత్సహించుచున్నాడని విమర్శించారు. తనను
విమర్శించిన వారివిషయవై అతడు ఇలా స్పందించాడు: "చిాందస్వాదులు,
ఉత్సాహావంతులు, పిచ్చివారు మొదలైన పేరుల అంతరారా�న్ని నేను గ్రహించగలను.
ఆకలిగొనియున్న సింహాములు వారిని చీల్చి చంపునట్లు, ఆదిప్రైస్తవులను అప్పటి
విరోధులు చర్మపు చొకాకలు తొడగి, వాటిముందుకు విసిరినట్లుగా, ఈ పేర్లు దేవుని
కొర్రై అత్యాశక్తి కలిగిన కొందరు భక్తులకు తొడగబడినాయి(పెటటబడినాయి). ఆ
హీనచర్మాలు ధరించినపపటికీ వారు ప్రైస్తవులైయున్నట్లుగా, కొందరు మాపై
చిాందస్వాదమనే అపార�ము కలిపంచినపపటికీ మేమునా ప్రైస్తవులమే.
కాహే నిరంతరమా పరిశుద్ధాత్ముని శక్తి ప్రవాహాన్ని ఏరీతిగా కలిగియండ
గలిగినాడని అతని సన్నిహితులను అడుగగా వారంతా ఒకే జవాబిచ్చారు: "వెాకాళ్ళ
ప్రయాస! మోకాళ్ళ ప్రయాస! మోకాళ్ళ ప్రయాస! ఇదే రహస్యం! విశ్వాసముతో ప్రార్థనలో
ప్రయాసపడుటకు జేమ్స్ కాహే కట్టుబడినాడు. దినములో అనేక గంటలు
మోకాళ్ళపైనండి తన బైబిలు ఎదురుగా తెరచియంచుకొని, పైనండి వచ్చు జా�నమురకై
అడుగుచా, తాను ప్రకటించే వాక్యముపై దేవుని దీవెన యండునట్లుగా
బ్రతిమలాడేవాడు. ఉదయకాల అల్పాహారం మొదలుకొని రాత్రికాల భోజనం వరకు
తను ఎడతెగక చేసే పని ఇదే!" కాహే యొక్క అభిషికత పరిచర్య కేవలము ఎడతెగక
పరిశుదా�త్మలో ప్రార్థించే జీవనవిధానము యొక్క ప్రతిపఘలవైయున్నది.
భ్రటన్లో కాహే యొక్క విస్తారమైన ఉజ్జీవపు పరిచర్య వెస్లీ మెథడిస్టు
సంఘములోని సామాన్య ప్రజలలో }హించని గొప్ప నాతనోతేతజాన్ని నింపినది.
తద్వారా ఇది మెథడిస్టు సంసకరణోద్యమాన్ని బలపరిచింది. సామాన్య ప్రజలు ఆత్మలో
నాతనపరచబడి, సంఘపరిచర్యలో పాలిభాగసతులు కావాలని అప్పటి సంసకరతలు
ప్రోత్సహించారు. సంఘములో తన న్యాయమైన స్థానాన్ని సామానయడు సహితం
పొందుటకు ఓ గొప్పఉజీ�వం రావాలని వారు ఆశించారు. కావున వారు, మెథడిస్టు
సంఘస్తులను ఆదిసంఘపు మాలసాతాల వైపునకు వుళుికొనాలని పిలుపునిచ్చిన
కాహేను బలపరిచారు. అయితే ఇంగ్లండులోని మెథడిస్టు నాయకులు కాహేను
వ్యతిరకించారు, అందుచేత 1847లో అతడు అయిష్టముగా తన ఉజ్జీవ కూటములను
ముగించుటకు అంగీకరించి, ఇంగ్లండును విడిచి అమెరికాకు వెనుదిరిగాడు.
102
బూదిగంత విశావాసమీరులు
ఉజ్జీవము అనునది ఆత్మీయు అభివృద్ది లోతగా మరియు తీవ్రముగా కలికగ
కాలం— అటువంటి అభివృద్ది తప్పకుండా మారుపను చేకూరుస్తుంది. వృద్దిచెందే వృకషాలు
తమవేర్లు విసతరించినకొలది విశాలమైన స్థలాన్ని ఆ్రకమంచినట్లుగా, పెరికగ పిల్లలు
క్రొతతవైన పెద్దదసతులు కోరుకుంటారు. ఉజ్జీవాన్ని యధార�ముగా అ్రేక్షించే ఎవరైననా
సర మారుపనొందుటకు ఇష్టపడాలి మరియు ఆత్మ అధికారమునకు తలుగాగలి. మన
సవాయిషాటలు మరియు నియంతృతవాపు మత సాంప్రదాయాలు పరిశుద్ధాత్ముని ప్రభావాన్ని
ఆర్పివేయకుండా, అణిచివేయకుండా మనము జాగ్రత్తపడాలి. వాస్తవికవైన ఉజ్జీవము
ఎప్పుడు మన శరీర్సంబంధ శ�ర్యమునుబట్టి లేక సంస్థాగత సామరా�్యలనుబట్టి
కలుగదుగానీ అది కేవలం దేవుని ఆత్మ ద్వారానే సాధ్యమౌతుంది. మనలను మార్చుట్రై
పరిశుదా�త్మకు మనము అనుమతినిచ్చామా?
చివరిగా మోకాళ్ళ నలుపు ముఖానికి తెలుపు సాతానుకు పులుపు అనే
అనుభవం కలిగ మోకాళ్ళ ప్రయాస అనే అనుభవం యితరులకు నేర్పించిన గొప్ప
దైవజనుడు.
శక్తి చేకాదు బలములో కాదు గానీ ఆత్మ ద్వారానే సమసతము సాధ్యమని
అనుభవంతో సాకషమచ్చిన గొప్ప దైవసేవకుని సేవా పఘలితాలు ప్రతి చదువరికీ ఆత్మీయ
మేలు పొందిస్తాయి.
103

బూదిగంత విశావాసమీరులు