గలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టు వారి మద నిలచి వున్నది
కీర్తనలు 54.4 ఇదిగో యెహోవా నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును
ఆదరించువాడు.
సాక్ష్యం 186. కష్టాలు ఎదురయయాయని కరాతవ్యాన్ని మర్చిపోరాదు వాగ్దానము స్నేహము
వాత్సల్యము ఈ మాడింటిని నిలబైట్టుకోవాలి మాట, నడవడిక పని నేరచుకోవాలి
సోమరితనం, అబద్దము పర్నింద విడిచి పెటాటలి. నాలుక, స్నేహం, కోరికను
అదుపులులో ఉంచుకోవాలి.
సాక్ష్యం 187. దేవునిసన్నిదిలో సదా వెుర్రపెటటవలసినది మనకు దేవుడిచ్చిన
కుటుంబము, స్నేహితులు బహ�మతిగాయిచ్చినందన వారిని కాపాడి
దీవించాలని ప్రార్థించాలి, దేవుని కౌగిలిలో ఉంచుకొని బభ్రదపర్చాలని దేవునిని
సదా కోరుకోవాలి నిన్ను ప్రేమించేవారిలో తిరిగి ప్రతి పఘలం యివవాలేని వారి
పట్ల ప్రత్యేక ్రశద్ధవహించాలి. వారినే ప్రేమించాలి.
సాక్ష్యం 188. ప్రకృతి పెద్దచెటుట తన ఆకులు రాలిపోతంటే లక్ష్య పెటటదు. ఎందుకంటై
క్రొత్త ఆకులు చిగురించుకొనే పనిలో చాల భజీగా ఉంటుంది గతంలో
పోగుట్టుకున్న విషయాల్లో దేనిని గార్చి చింతించరాదు. నిరీక్షణతో కనిపెటాటలి
క్రొత్త జీవితం లభిస్తుంది.
సాక్ష్యం 189. దైవబలవే ధన బలంకంటే గొప్పది
పరలోకం బూలోకం కంటై గొప్పది
ఆలోచన ఆమేశం కంటై గొప్పది
అణకువ అతిశయం కంటై గొప్పది
బుద్దిబలము బభుజబలం కంటై గొప్పది
వినయము వీర్తవాం కంటై గొప్పది
ఆత్మీయత అభిమానం కంటై గొప్పది
ప్రవర్తన పరిచర్య కంటై గొప్పది
ప్రార్థన ప్రసంగం కంటై గొప్పది
యేసు నామము అన్ని నామము కంటై గొప్పది.
ఆయనే గొప్పగా మహిమ పొందాలి.
సాక్ష్యం 190. సరియైన జీవితావగాహన వుంటే బంధాలన్నీ కాపాడు కొనగలము
ప్రతి వ్యక్తి ప్రపంచంలో క్లిష్టమైన అనుభవాలందించే వారు కాదుగాని విభిన్న
మనససు గలవారు తలాంతులు కూడా విభిన్నాలే. అందరికీ దేవుడొక్కడే వేరవారు
కృపా వరాలతో దేవుని ఘనపరుస్తున్నారు.
సాక్ష్యం 191. స్మిత్ విగిల్ వర్త గారు సాటిగా మాట్లాడిన సత్య మేమనగా నామకార్థ
రక్రైస్తవులు చర్చికి హాజరవుతారుగాని క్రమంగా బైబిలు చదవరు. ప్రార్థించ
లేరు శక్తిలేక, జీవంలేక రక్రైస్తవులకానివారితో కలిసిపోతున్నారు. తేడా
తెలియడంలేదు. శరారాను సారులమా? ఆత్యాను సారులమా? ఆలోచించాలి
సాక్ష్యం 192. జీవితంలో చిరాకులన్నీ ఎగిరి పోవడానికి ఒన చల్లని చిరునవువా చాలు
కనీళ్లు ఆగిపోవుటకు చల్లని చూపుచాలు. గండె మంటలారుపలుకు తీయుటి
మాటలు చాలు నేనున్నానని భరోసా యివ్వడానికి బైబిలులో దాగిన గొప్ప
వాగ్దానాలు చాలు
సాక్ష్యం 193. కష్టించి పని చేయని వానికి సుఖంవిలువ సరిగా తెలియదు. కాలాన్ని
సదివావియోగం చేసికోవాలి దినములు చెడడ్వి గనుక జ్ఞానం కలిగనడుచుకోవాలని
బైబీలు తెలుపతుంది అట్టివారు జీవిత విలువ*్న గ్రహించలేరు ఓడడుకు చేరిన
అలలకు ఆనందం మధ్యలోనున్న అలలకు ఆరాటము చేరని అలలకు
విషాదము అన్నీ తెలిసి ఏదో కావాలను కొనేది జీవితం.
సాక్ష్యం 194. దైవ భక్తిగల స్రీత కొనియాడబడుతుంది విచారాలన్నీ ఆవరిసేత ఆమె
చిరునవువా నవువాటకు ఆశినతుంది. అలసిన వేళ్ల్లో దైవధ్యానంలో విశ్రాంతి
తీసికోగలదు. కోపము వేసత శాంతి కరమైన జలాలు దైవవాగా�నాలను జ్ఞాపకం
చేసికోగలదు దేవుని ప్రార్థించుట దైవసన్నిధి వెదకుటయే జీవిత ప్రాధాన్యతగా
భావిస్తుంది.
సాక్ష్యం 195. దేవుని అభయ వాకుకలు సదా ధ్యానించాలి మన బాధలకు ముగింపు
లభిస్తుంది మన కన్నీరు ఆగిపోయి ప్రాంతల లభిస్తుంది కోతత మారాగలు
తెరుస్తారు. అద్భుతాల పరంపర జీవితంలో ఎదురుకంటారు జీవితంలో
సత్సంబంధాలన్నీ నీటి వంటివి నీటికి రంగు, రుచి వాసననాకృతి ఉండదు
అది జీవితానికి అతి ప్రాముఖ్యమైనది అన్నిబంధాలు చాల విలువైనమ కాపాడాలి.
సాక్ష్యం 196. ఈ లోక ప్రేమ హృదయాన్ని గాయ పరసతుంది. కాని యేసయ్య ప్రేమ
గాయపడిన హృదయాన్ని బాగుచేయగలదు విశ్వాసి ఆనందంగానె ఉండాలి
నవ్వడం ఒక భోగం, నవివాంచడం ఒక్యోగము. నవవాలేకపోవడం ఒక
రోగము. సమాధనం వెదికి వెంటాడి ఆనందంగా జీవించాలి.
సాక్ష్యం 197. అందం చూచి వచ్చే ప్రియురాలు, కీర్తిని చూచి వచ్చే స్నేహితులు,
ధనం చూచి వచ్చే బంధువులంతా, ఏదో రోజు దారమవుతారు మన*్న
ఒంటరిగా వదిలి వేస్తారు, నీ కోసం ప్రాణం పెట్టిన యేసును చూస్తు జీవితం
కోనసాగించాలి.
సాక్ష్యం 198. నేటి శ్రమలను చూస్తూ కృంగిపోరాదు ఎన్నుకున్న సిలువ మారాగన్ని
విడువరాదు గాడిాంధ కారపులోయు దాటిన తర్వాత దేవుడు మన్రై దాచిన
మేలులవైపు చూడాలి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు గనుక నమ్మదగిన
దేవుని నవ్ముకోవాలి.
� గండెలు పూర్తిగా
� ఒదికి పోయే నా ప్రియ దైవమా
� మరచి పోకుమా
ణ దారంగా వున్నావని తలంచి
వీ మర్చి పోవదు�ని ప్రార్థిస్తున్నాను
� ఓదేవా
చీ నేను
� అనుదినం తలసతూనే వున్నాను
చీనిన్ను
�గౌరవర్తో నిన్ను ఆరాధిస్తున్నాను.
సాక్ష్యం 199. మన జీవితం చాల చిన్నదే గాని యేసు మన జీవితాల్లో చేసే అద్భుతం
గొప్పది దేవుడు తగిన కాలంలో హెాచ్చిస్తాడు గనుక దీన మనససు కలిగ జీవించాలి
పెరుగు కన్నా పెరుగులో నున్న వెన్నకు విలువెక్కువ. మనిషి కన్నా మనిషిలో
నుండే మంచి తనానికి విలువెక్కువ.
సాక్ష్యం 200. అపజయాల నెదురొకన్న వేళ్లో ఒక్క చిన్న ప్రోత్సాహాకరవైన మాట
ఎంతో }రట విసతుంది. విజయం తర్వాత గంటేసపు పొగిడిన పఘలితం కన్న
మన్న.
సాక్ష్యం 201. ప్రతి విశావాసీ చెప్పగల గొప్ప సత్యం దేవుడు నాతో ఉన్నాడు. నా
మెదడులో ఉన్నాడు. నా అవగాహాణలో ఉన్నాడు. నాతో ఉండి మాట్లాడే
మాటల్లో ఉన్నాడు. నా చేతి పనిలో ఉన్నాడు, నా కాలినడకలో ఉన్నాడు.
భవిష్యత్తులో ఆయనతో నిత్యం గడుపుటకు నాతో ఉంటాడు.
సాక్ష్యం 202. నలుగరని బాగు చేసేతనే జీవితం, నలుగురితో ఉంటేనే జీవితం,
నలుగురు వెుచ్చుకుంటే జీవితం, నలుగురు వచ్చిపోతే అది జీవితం, నలుగురు
మధ్య చనిపోతే అది జీవితం, నలుగురు మోసురకళ�త అదే జీవితం. మనం
మాట్లాడుకోవడానికి నలుగురు ఉంటే అదే జీవితం, నలుగురితో ఉండు,
నమ్మకంగా ఉండు, నవువాతూ ఉండు, జీవితమంటే నిన్ను వలై నీ పొరుగువానిని
ప్రేమించు, అందరికంటే ముఖ్యంగా దేవునిని ప్రేమించు.
సాక్ష్యం 203. నిన్ను నిరాశ పరచిన రోజులు మరచిపోవాలి, ఆ రోజులు దాటిన
రోజులు గురతుకు తెచ్చుకో, ఏ కష్టాలు దాటి వచ్చావో వాటిని మరచిపో, కానీ
వాటిని దాటేందుకు తోడైన దీవెనలు ప్రతి రోజు ఉంటాయని గురతుంచుకోవాలి.
సాక్ష్యం 204. మంచి స్నేహితుని పొందుట కృపకు కారణము, స్నేహితుని పొందుట
గొప్ప బహుమతి, కాపాడు కొనుట అది గొప్ప లక్షణము, స్నేహితునిగా
ఉండుట గొప్ప గౌరవము, మనం బాగుండాలి అని కోరవాడు కోపంగా
మాట్లాడతాడు, మన*్న మోసం చేసేవాడు నవువాతూ మాట్లాడతాడు.
సాక్ష్యం 205. జీవితంలో ఎవరు తార్సపడతారో కాలమే నిరణయిస్తుంది. జీవితంలో
నీవెవరిని కోరుకుంటావో నీ హృదయం నిరణయిస్తుంది. జీవితంలో నీ చెంత
ఎవరుంటారనేది నీ నడవడి నిరణయిస్తుంది. ఎవరిని కోరినా, ఎవరు నాతోడు
ఉన్నా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలనే నిరణయం శ్రేష్ఠమైనది. దేవుని చిత్తం
తెలిసికొనుటకు ప్రయత్నించి ఆశయాలు గురి చూచి చేరుటయే మంచి జీవితం.
సాక్ష్యం 206. ఒకరి గొప్ప తనం కేవలం ఖరీదైన దసతుల్లోనో, ఖరచు చేసే డబ్బులోనో
ఉండదు. నీ పేరు చెప్పగానే ఎంత మంది ముఖాల్లో నవువాలు కనిపిస్తాయో
అది అసలైన గొప్పతనం. మనుషులు అందరా బ్రతకుతారు కానీ మంచి
మనిషివలై కొందర బ్రతకుతారు. సంపాదించడానికి 100 సంవత్సరాలు
పటటవచ్చు నమ్మకం కోలుపవడానికి ఒక్క క్షణం చాలు.
సాక్ష్యం 207. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడా నేనెవరినైనా గాయపరిసేత
క్షమాపణ అడికగ శక్తినివువా. నన్ను ఎవరైనా గాయపరిసేత క్షమించే గుణం ఇవ్వండి.
అని కోర్డం భారం కాదు ఒక వరం. మన*్న ఎవరైనా ఏదైనా అడుగుతున్నా
రంటే మన*్న సరిగాగ నమ్మడానికి సరైనా ఆధారాలు కారణాలుంటాయి.
ఇతరుల ప్రేమను పొందుట, నమ్మకం పొందుట గొప్ప భాగ్యం. క్షమాపణ
గొప్ప లక్షణం. అది ఉపయోగిసేత గొప్ప యోగ్యత గల జీవితం పొందగలము
సాక్ష్యం 208. దేవుడు పరిస్థితులను తారుమారు చేయగలడు. యేసేపును చెర నుండి
మార్చి �గుపుతకు అధికారిగా చేశాడు. దానియేలు చెర నుండి మార్చి దేశానికి
ప్రధానిగా చేశాడు. నిన్ను నన్ను కూడ మార్చి శక్తి దేవునికి ఉంది ఆయనను
ఆశ్రయిస్తే మార్చగలడు. యోబు అన్నీ పోగొట్టుకున్నా దేవుని ఆశ్రయిస్తే రెట్టింపు
దీవెనలను పొందాడు. యోసేపు అన్ని కొలోపయాడు దేవుని దీవెన పొందాడు.
పఘ్రడక�, వెుషక�, అబైద్నెగోలు అగ్ని నుండి రక్షించబడ్డారు. క్రీస్తు సముద్దపు
తుఫానును నిమ్మళ్పరిచాడు. దావీదు గొరర్రల కాపరిగా ఉన్ననా రాజుగా
చేశాడు, ఎస్తేరు దాసిగా ఉండగా రాణిగా చేశాడు. నీ స్థితిని మార్చగలడని
నీవు నవ్మాలి.
సాక్ష్యం 209. దొరాక తలాంతు చిన్నదయిననా అంగీలు కుట్టి అదరిచేత గొప్ప
ప్రశంశలు అందుకున్నది. అందరిని ఆదరించింది, నీ తలాంతు ఏది ఎలా
వాడుతున్నావు ఒకసారి ఆలోచించు.
సాక్ష్యం 210. దేవుని సన్నిధి మనకు ముందుగా ఉంటుంది. మన ప్రక్కన ఉంటుంది,
మన వెనుక ఉంటుంది, ఏ పరిస్థితిలో అయినా దేవుడు మనకు తోడుగా
ఉంటాడు. ఒంటరిగా ఎన్నడు వదిలిపెట్టలేదు, దేవునినే సదా ఆశ్రయించాలి.
పూసిన ప్రతి పువువా వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది ఎండిన
ఆకు రాలిపోతుంది కానీ దేవునితో ఉండిన సన్నిధి స్నేహం ఎల్లప్పుడు నిలిచి
ఉంటుంది.
సాక్ష్యం 211. మనం ఎదురొకనే బాధలు బలవంతులు ఎలా అవ్వాలో నేరుపతుంది.
భయాలు చురుగాగ ఎలా ఉండాలో నేరుపతాయి. మోసం తెలివిగా ఎలా
జీవించాలో నేరుపతుంది. జీవితమంటే అనుభవాల సమ్మేళ్నం ఈ రోజు
నేరచుకున్న పాఠమే రపటి ప్రశ్నలకు సమాధానం అవుతుంది. దేవుడు
మనరకన్నడా పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆత్మ నిగ్రహాం ఇచ్చి పరిస్థితులను
ధైర్యంగా ఎదురొకనే సమర్థతను ఇస్తుంది. దేవుడిచ్చే శక్తిలో సమసతం
చేయగలనన్న ధైర్యం ఉంటుంది. దేవుడిచ్చిన సాపర్తి సమర్థవంతంగా ఎలా
జీవించాలో నేర్పిస్తుంది.
సాక్ష్యం 212. మంచి మాటలు మెదడుకు పదును పెడుతా సమయ సాపర్తితో జీవించు
శక్తిని ప్రసాదిస్తాయి. అనుభవం నేర్పిన పార�ాలకు విలువ ఎకుకవ. ఆచరిస్తూ
చెప్పె మాటలకు ఆదరణ ఎకుకవ. ఇష్టంతో చేసే సనలలో విజయం ఎకుకవ
ఎందుటి వారికి మంచి మాటలు చెభతే వారికి ప్రశాంతత ఎకుకవ. నిన్ను వలై
నీ పొరుగువానిని ప్రేమించాలి, నీ దేవునిని పూరణ శక్తితో పూరణ బలముతో
సేవించాలి.
సాక్ష్యం 213. మంచి మాటలతో పాటు చిరాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరు
నవువా చాలు కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు గండె మాట ఆరపడానికి
తీయని మాట చాలు మనం ఉన్నామనే భరోసా ఇవ్వడానికి మంచి స్నేహం
మంచి బంధం చాలు.
సాక్ష్యం 214. జరిగిపోయిన నిన్న జరుగబోయే రపటి కంటే గడుపుతున్న ఈ రోజే
విలువైనది. జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదురొకంటాము. తుఫాలనులను
ఆపడానికి విశావాసం పని చేస్తుందని చెప్పలేము గాని దేవుడు తుఫాను గుండా
పయనించే శక్తిని ఇస్తాడు.
సాక్ష్యం 215. కొన్ని జీవిత సత్యాలు సరైన మారగంలో పయనించడానికి సాపర్తిని
కలిగిస్తాయి.
ఎ) తాళ్ంతో పాటు తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి
లేకుండా రెండోది తయారు కాదు. అలాకగ సమస్య ఎదురొకనుటకు దేవుడు
పరిషకరం సృష్టించగలడు.
భ) తాట కంటై శక్తివంతమైనది మాట ఒక్క మాటతో సంబంధానిన
తెంచుకోవచ్చు ఒక్క మాటతో సంబందాన్ని పంచుకోవచ్చు
సి) మనిషి సమాజంలో సాదిలా బ్రతకాలి కతెతరలా కాదు. సాది పని ఎప్పుడు
జోడించడమే కతెతర పని ఎప్పుడు విడదీయడమే. సాదిలా అందరిని
కలుపుకుంటా బ్రతకాలి. కతెతరలా విడదీయకూడదు
డి) నిజాన్ని మార్చి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు గానీ ప్రపంచాన్ని
మార్చి శక్తి నిజానికే ఉంటుంది.
ఇ) నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యలు లేవని కాదు. వాటిని
ఎదురొకనే ధైర్యం, శక్తి నీకున్నాయని అర్థం.
ఎఫ్) స్నేహితుడిని దు:ఖంలో, యోధుడిని యుద్ధంలోను, భార్యను పేరికం
లోను, గొప్ప వ్యక్తిని అతని వినయంలో పరిశీలన చేయాలి.
సాక్ష్యం 216. నా దకిషణ హస్తంతో నిన్ను ఆదుకొందును. అభయమిచ్చిన దేవుడిని
ప్రేమించు వారంతా ఇతరులతో ప్రేమను పంచుతారు. దేవుని పేరట ఇతరులకు
సహాయం చేయగలరు. శ్రద్ధగా ఇతరుల అవసరాలలో పాలు పొందగలరు.
మన జీవితాలు అర్థవంతంగా మలచుకొనుటకు క్రొవొవాతిత వలై పని చేయాలి.
క్రొవొవాతిత అనేక దీపాలను వెలిగించగలదు. అది ఇంకొక దానిని వెలిగించినందు
వలన తన శక్తిని కొలోపదు.
సాక్ష్యం 217. మనం జీవించే జీవితంలో ఎదురుకనె స్వల్ప సుఖాలను చూచి పోంగి
పోరాదు దు:ఖలు ఎదురుకన్నపుడు నిరాశతో కృంగి పోరాదు. కష్టాలకు
వంగరాదు కన్నీళ్లకు కరుగరాదు. బభయాలకు బైదిరి పోరాదు. బంధాలను
మరువరాదు అందరినీ సుళువుగా నమ్మకు ఎవరికీ లోంగిపోరాదు. నీకుడి
చేయి పట్టుకోని నిన్ను విడువను, ఎడబాయనని అభయమిచ్చిన క్రీస్తునె
నవ్ముకొని జీవితంలో విజయ పధంలో ధైర్యంగా సాగిపోవాలి.
సాక్ష్యం 218. యెషయూలో 62:2లో గల వాగ్దానాన్ని నవ్మాలి
ఎ) దేవుడు నీకు రావాల్సిన ఆశీవార్వాదాల మీద ఉదయించుచున్నాడు
భ) నీ కష్టముల మీద ఉదయించుచున్నాడు
సి) నీ ఆరోగ్యము మీద ఉదయించుచున్నాడు
డి) నీ అభివృద్ధి మీద ఉదయించుచున్నాడు
ఇ) నీ సమస్యల మీద ఉదయించుచున్నాడు
ఎఫ్) అన్నిటి కంటే ముఖ్యంగా నీ ఆధ్యాత్మిక జీవితం మీద ఉదయించుచున్నాడు
విశావాసీ మేలుకో, నీ పద్దతులు సరైన రీతిగా మంచి మారగంలో మార్చుకో
సాక్ష్యం 219. విశావాసమనేది ఎదురొకనే తుఫానులను ఆపగలదని నవ్ముట కాదు. ఆ
తుఫానులలో పయనించు వేళ్ల్లో బలపరచునని నవ్ముట ప్రతి దినము దేవుని
ప్రార్థించుట మరువరాదు. ప్రియ దేవా మా దినాన్ని బహుమతిగా ఇస్తున్నందుకు
వందనాలు. నా కుటుంబంపై ఆశీర్వాద జల్లులు కురిపించండి. పరలోక
దీవెనలు, మంచి ఆరోగ్యము, శాంతి, ఆనందము మాపై నిరంతరం నిలిచి
ఉండాలని కోరుకుంటున్నాను. ఆమెన్
సాక్ష్యం 220. జీవిత గమనంలో కొన్ని మెళకువలు:
మౌనం మనససును శుద్ధి చేస్తుంది,
సా�నం దేహాన్ని శుద్ధి చేస్తుంది.
ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది.
ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది.
దానం సంపాదనను శుద్ధి చేస్తుంది.
ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది.
క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది
డబ్బు పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది
సాక్ష్యం 221. మనం ప్రార్థించు సమయంలో ప్రభా, దీనుడిగా నీ సేవకునిగా జీవించే
భాగ్యమవవాండి. నా ఆత్మను నాతనపర్చండి, వినయంగా జీవించే ధన్యత
నివవాండి. నీ వంటి సాతివాకవైన మనససు ఇవ్వండి. ఇతరులకు ఇచ్చే దాతృత్వం
ఇవ్వండి. నా హృదయం తెరచి ఇతరుల అవసరాలలో ఇచ్చి ఆదరించు సాపర్తిని
ఇవ్వండి. నీకు, ఇతరులకు సదా సేవ చేయు సేవకునిగా నన్ను దీవించండి
సాక్ష్యం 222. కొన్ని సార్లు అసాయతో కొందరు నీపై వేసే రాళ్ళు తిరిగి వాళ్ళను
రాళ్ళతో కొట్టాదు గానీ ఆ రాళ్ళతో నీ భవనం ని]్మంచకోవాలి. నమ్మకంతో
ఏరపడిన సహవాస సంబంధం ఎప్పటికీ నిలచి స్థిరంగా ఉంటుంది.
సాక్ష్యం 223. కొందరు జీవితంలో అదృష్టం కలిసి వచ్చిందని తలస్తారు, కొందరు
స్వయం కృషితో పైకి వస్తారు. మొదటి వ్యక్తికి చెట్టు ఎకుకట తెలసు దిగుట
తెలియకపోవచ్చు గానీ స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి ఎకకగలడు, దిగగలడు
అదృష్టంతో పైకి వచ్చినవాడు ఎప్పుడు పడిపోతానో అని భయంతో ఉంటాడు.
స్వయం కృషితో పైకి వచ్చినవాడు ధైర్యంగా ఉంటాడు. పలు భయాలు
చుట్టుకున్ననా విడువక ఎడబాయను అని తెలిపిన దేవుని వాగ్దానాలను
నవ్ముకొని నిబ్బరంగా ఉంటాడు.
సాక్ష్యం 224. రక్రైస్తవ విశావాసీ పాటించు విధులు
1. సున్నితంగా మాట్లాడు
2. వినయంగా వెలగాలి
3. మంచి ఆహారం సీవాకరించు
4. గండె నిండా గాలి పీలచుకో
5. తృప్తిగా నిద్దపో
6. చక్కగా వస్త్రధారణ చేసుకో
7. నిర్బుయంగా జీవించు
8. ఓరుపతో పని చేయి
9. నిజాయితిగా లోచించు
10. సరైన రీతిగా నవ్ము
11. సరిగా ప్రవర్తించు
12. క్రియాత్మకంగా నేరచుకో
13. స్రకమంగా ప్లాన్ రూపొందించు
14. నిజాయితిగా సంపాదించు
15. సొవ్మును పద్ధతిగా దాచుకో
16. తెలివిగా ఖరచుపెట్టుకో
సాక్ష్యం 225. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటనే
ఉంటుంది. జీవితంలో కష్టాలు లేని నిజమైన మత్రులు సుఖాలు లేని నిజమైన
శ్రతువులు నిన్ను వెాపసటంతా సంపద నీ దగ్గర ఉన్నా నీ మరణం కొరకు
ఏడ్చి నిన్ను మోసే నలుగురు నీ కొరకు తేకపోతే జీవితం వ్యర్థం. మంచి
విశ్వాసుల సహవాసంలో ఉంటా ప్రార్థనలో గడుపుట విశ్వాసికి అత్యవసరం
వెలైత్తి చూసేవారెందరున్ననా, నిన్ను ప్రశంషించి పొగిడేవారెందరున్ననా
నీవు నిబ్బరంగా తగిగంపు జీవితం కలిగి విధేయతతో సాగిపోవాలి. మనకు
లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుస్తాయి. శ్రతువులు
కొట్టు దెబ్బకంటే స్నేహితులు పొడిచే వెన్నుపోటు ఎకుకవ మంచిది గనుక
జాగ్రత్తగా జీవించాలి.
సాక్ష్యం 226. దేవుడు తన కిష్టమైన వ్యకుతలను వాడుకొనదలచినపుడు కొన్ని సార్లు
దండించి గాయపర్చగలడు. కుమ్మరివలై మట్టిలో తనకిష్టవైన రూపంలో
మలచగలడు పక్షిరాజు పిల్లల గాడు చెదరగొట్టి రెక్కలతో ఆదుకొనునట్లు
సమకూరచును కరిగించి విరిగించి నిండించి వినియోగిస్తాడు. కదిలించి
మేలుకలిపి తన ప్రజ్ఞతో విలువైన ఘనమైన వ్యక్తిగా రూపొందించి ఘనంగా
వాడుకొనగలడు.
సాక్ష్యం 227. మనమేరీతిగా ప్రార్థన చేస్తున్నాము.
నా ప్రార్థనలకు జవాభచ్చే దేవా నా తుఫానులను గద్దించే దేవా నా సమసత
సమస్యలకు పరిషాకరముచ్చే దేవా వందనాలు అరణ్యమును నీటి మడుగుగా
ఎండిన నేలను నీటి బుగగలుగా చేయుదేవా వందనాలు. నిరార చేయు
దేవా వందనాలు. నిరాధారవైన పరిస్థితులలో ప్రభువు ఆధారము అనుకూలత
కలుగజేయువాడా నీకే స్తుతి సోత్రతము వందనాలు ఆమెన్
సాక్ష్యం 228. లోకాధారవైన ధనం చేసి వచ్చే బంధువులు కీర్తిని చూచి వచ్చే భాగసావామ
ఏదో ఒకరోజు ఒంటరిని చేస్తారు. మన మంచితనాన్ని నిజాయితిని నచ్చిన
వారు ఎలాంటి పరిస్థితులలో మనమున్న మనలను గౌరవించి సనినహితంగా
ఉంటారు. మనం నమ్మిన దేవుడు విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చాడు.
సదా ఆయనను ఆశ్రయించి జీవించాలి.
సాక్ష్యం 229. బూలోకంలో ఎన్ని బూములున్నా, మద్దెలు, బలగము, స్నేహాలు,
బంధువులు, పొగడేవారు బంధువుల అండదండలున్నాయని అతిశయించే
పని లేదు. ఇవన్నీ ముఖ్యం కాదు గానీ ఇతరుల గండెల్లో స్థానం గలవారిగా
జీవిస్తున్నామా? నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించి కష్టాలలో ఆదుకొని
బాధల్లో కన్నీరు తుడుస్తున్నామా? క్రీస్తే మంచి స్నేహితుడని ఆశ్రయించాలి.
సాక్ష్యం 230. దీపం కాంతి విలువ చీకట్లో తెలసతుంది.
రూపాయి విలువ అవసరతలోనే తెలసతుంది.
ఆరోగ్యం విలువ అనారోగ్యం కలిగినపుడు తెలసతుంది.
స్నేహితుడి విలువ ఒంటరితనంలో తెలసతుంది.
విరిగి నలిగిన వారికి దేవుడు ే్నేహితుడై ఆపతాకలములో నమ్మదగిన
సహాయకుడని నమ్మి సదా ఆశ్రయించాలి.
సాక్ష్యం 231. రపు ఎంత అందవైనదో ఈ రోజు అంతకంటే అద్భుతమైనది. అనుక్షణం
ఆసావాదించి ఆనందించాలి. ప్రతి దినం దేవుడిచ్చిన బహుమతి గనుక ఈ
దినం దేవునిని ఉల్లసించి స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను
సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. పదే
పదే ప్రార్థించాలి. దేవుడు ప్రతి దినం క్రొత్త దీవెనలను దాచి ఇస్తాడు. ప్రతి
సమస్యకు తాళం ఆయన చేతిలోనే ఉంది. ప్రతి చీకటి అనుభవాలలో వెలుగుగా
దేవుడు ఉంటారు. ప్రతి బాధకు విచారాలన్నిటికి ఉపశమనవిసతుంది. ప్రతి
క్రొత్త ఉదయాన్ని నిరణయించేది దేవుడే.
సాక్ష్యం 232. దావీదు చెప్పిన మాట మనం ప్రతి తలంచాలి. ఇంతగా హెచ్చించుటకు
నేనేపాటివాడను? నా కుటుంబం ఏపాటిదీ? అరుదైన ఆశీర్వాదాలు
అలుపెరుగని ప్రేమ, మరువలేని దైవ కృప, మరుపు రాని దేవుని క్రియలను
సదా స్తుతించి కృతజ్ఞతతో కలిగి ఉంటామని ఒప్పుకోవాలి. మన చేతుల
కషాటరి�తమును పఘలింపచేసి చేయుతనిచ్చి ఘనపరచు దేవుని స్తుతించాలి.
సాక్ష్యం 233. ఉదయకాలం ఎప్పుడు చక్కని అనుభవవిసతుంది. ప్రార్థించుటకు,
ప్రేమించుటకు శ్రద్ధ వహించుటకు, కృతజ్ఞత కలిగి యండుటకు దాతృత్వము
చూపుటకు ఆనందంగా అందరిని నవువాతూ పలకరించి సంతోషం
పంచుకొనుటకు దేవుడిచ్చిన అనుభవాలను గుర్తించి స్తుతించాలి.
విజయవంతమైన జీవితంలో ఆనందంగా జీవించాలంటే సాధ్యవైనంతగా
సరు�కుపోయే మనససు కావాలి. కోరికలన్నీ పరిమతం కావాలి. అదే సరైన
జ్ఞానము.
సాక్ష్యం 234. ప్రతి రోజు దేవుడు జీవిత పాఠాలను నేర్పిస్తాడు. ప్రతి దినం తగిన
ఆనందాన్నిస్తారు. చెడుదినమని తలంచినపుడు అదొక గొప్ప అనుభవమని
గ్రహించాలి. ఒక మంచి రోజు విలువైన జా�పకంగా మగిలిపోతుంది. ప్రతి
అనుభవం దేవుడే అందిస్తాడు.
సాక్ష్యం 235. మన జీవితంలో ప్రతి వ్యక్తిని సంతోషపెడుతా తృపిత పర్చలేము గనుక
ఇతరులు నిన్ను ఇష్టపడకపోయినా పట్టించుకోరాదు. జీవితం విలువైనది
నిర్లక్ష్యంగా చిరాకులో చింతతో గతపరాదు. ఎదుటివారిలో అర్హత లేకపోయినా
గౌరవించి మర్యాదగా ప్రవర్తించాలి. ఎందుకంటే మన జీవితం అందించే
గౌరవము మన వ్యక్తిత్వాన్ని ప్రతి పఘలిస్తుంది.
సాక్ష్యం 236. బాధ పడుట గొప్ప కాదు గానీ సాదించడమే గొప్ప బాధను తట్టుకొనే
వాడు గొప్పవాడు. బాంధవ్యాలు గొప్ప కాదు గానీ వాటిని నిలబైట్టుకొనేవాడు
గొప్పవాడు. నీ గొప్పతనం దేవునిపై ఆధారపడుట ద్వారా లభించగలదు.
భ) జీవితంలో సమయం పాలన, నిబద్ధత గల జీవితం, క్రమ శిక్షణ, ధనం
పట్ల జాగ్రత్త, కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ, అవసరమే గాని ఆధ్యాత్మిక మేలు
కొలుపు దైవ భక్తి అవసరము. విద్య సంసాకరము వివేకమును ఇస్తుంది. మన
కోసం కన్నీరు కార్చి వ్యకుతలను పొందాలి. ప్రతి అనుభవంలో దేవుని స్పర్శను
అనుభవించాలి. ప్రతి హృదయంలో దేవునిని చూడాలి. మాట్లాడే ప్రతి మాటలో
దేవుని స్వరానికి ఆదారం కావాలి.
సాక్ష్యం 237. ప్రార్థనలో మోకాళ్లు నలిగితే బ్రతకులో ముఖాలు వెలుగుతాయి. ప్రార్థనా
జీవితంలో జయం దాగి ఉంటుంది. లెక్కలు ఎల్లప్పుడు సంతోషాన్ని కూడికలు
చేయదు, విచారాలను తీసివేత చేయదు గానీ ఒక ముఖ్య విషయాన్ని బోధిస్తుంది
యేసు ప్రభువు సన్నిధి ప్రతి సమస్యకు సరైన సమాధానం ఇస్తుంది.
సాక్ష్యం 238. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఆయన సమస్తాన్ని ఆయనచితాతనుసారంగా
నిరణయిస్తాడు. బంధాలు బాంధవ్యాలకు జీవితంలో విలువనివ్వాలి. ఒక అతనిని
ఇలా అడిగాను ""నాన్నగారితో మాట్లాడి ఎంత కాలమయింది? తోబుట్టువులతో
ఎపుడు కలిసుకుంటున్నారు" అని ప్రశ్నించగా రెండు సంవత్సరాల క్రితం
క్రిస్మస్ కాలంలో కలిశామన్నారు. అనుబంధాలు చాలా అవసరం శ్రద్ధగా
కాపాడుకోవాలి.
సాక్ష్యం 239. మనం చేసే పనిలో సంతోషాన్ని వెదకాలి. అపుడే ప్రపంచంలో
సంతోషమంతా మన దగ్గర ఉంటుంది. ే్నేహామును బంధుతావాలను ్రశ�గా
కాపాడుకోవాలి. అందం జీవితానికి శోబభనిస్తుంది. మరణం జీవితంలో చివరి
ఘట్టం. స్నేహం జీవితాన్ని రంజింపచేస్తుంది దానిని కాపాడుకోవాలి. అందరి
కన్నా మంచి స్నేహితుడు మన కోసం ప్రాణం పెటాటడు.
సాక్ష్యం 240. మన పుట్టుక తల్లి ద్వారా లభిస్తుంది. నాన్న సలహాలు ఇచ్చేవాడు,
టీచర్లు జా�నవగాహన కలిగస్తారు, బోధకులు ఆత్మీయ పాఠాలు అందిస్తారు,
స్నేహితులు ఆనందాన్ని, చిరునవువాలను, హాస్యాన్ని అందించగలరు. ప్రతి
దానిని కృతజ్ఞతతో ఆరంభించాలి. క్రొత్త దినము, క్రొత్త నిరీక్షణ, క్రొత్త శక్తి,
క్రొత్త ఆశీర్వాదాలను ఇస్తాయి. ప్రతి దినం మంచినిస్తుందని నమ్మకం నిరీక్షణతో
జీవించాలి.
సాక్ష్యం 241. గొడుగు వరాన్ని ఆపలేకపోవచ్చు కాని వర్షంలో బభ్రదతనిచ్చి నిలబడుటకు
అవకాశం ఇస్తుంది. దేవుడు సమస్యలను పరిషకరించకపోవచ్చు గాని అవే
సమస్యలను ఎదురించే ధైర్యం ఇస్తాడు.
సాక్ష్యం 242. నోవా జీవితంలో ఏడు రంగుల ఇం్రద దినససుతో నిబంధన చేశాడు
దేవుడు. దేవుని స్తుతించే సంగీతం ఏడు తీరగలు కలిసేత ఏరపడుతుంది. ఏడు
దీవాపాలు కలిసేత ప్రపంచం అవుతుంది. ఏడు అక్షరాలు కలిసేత స్నేహితులు
అనే అర్థం వస్తుంది. ప్రీతి గల యేసు ఎంతో గొప్ప మత్రుడు. మతిలేని దయ
చేత హత్తుకొని ప్రేమిస్తాడు.
సాక్ష్యం 243. జీవితాన్ని సుఖమయం చేసుకొని ఆహ్లాదంగా జీవించాలంటే హృదయం
నిండా ప్రేమ ఉండాలి. చెరగని చిరునవువా పెదవులపై తాండవవాడాలి.
సదా ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలి. నీ కన్నులలో కరుణ రసం
కనిపించాలి. దయగల కన్నులు కలిగయండాలి. ఇతరుల కష్టాలలో కన్నీరు
కార్చి మనససుండాలి. నీ నోటితో సదా సాక్ష్యం చెప్పే పెదవులు కలిగ యండాలి.
ఈ రీతిగా జీవిసేత సదా మనం క్రీస్తులోకి రూపాంతరం చెందగలము.
సాక్ష్యం 244. ప్రతిదినం దేవుడిచ్చిన బహుమతి గనుక ఎడ్లకు బదులు పెదవులతో
సదా స్తుతులు చెల్లించాలి. ప్రతి ఉదయం క్రొత్త ఆలోచన కలిగి జీవించాలి.
వేసే ప్రతి అడుగు ప్రగతివైపు పయనించాలి. అన్ని సమయాల్లో విజయం
వైపు చేరాలనే తపనతో జీవిత యాత కొనసాగించాలి.
సాక్ష్యం 245. బురదలో నుండి పుటైట పద్మం అతి పరిశుద్ధంగా ఉంటుంది. అది
మురికి నీటిని అంటనీయక నిలిచి ఆశ్చర్యం కలిగస్తుంది. మనం కూడ
కలషితవైన ఈ జీవితంలో పాపాలు, కోపం, ద్వేషము, పగ, అసాయు,
నిందించుట, ప్రేమ హీనతలకు అతీతంగా ప్రేమ, సంతోషం, సమాధానము
మంచి తనం, సద్గుణాలతో మురికిని అంటనీయకుండా పవిత్ర జీవితం
జీవించాలి.
సాక్ష్యం 246. అనుకోని చేదు అనుభవాలను ఎదురొకన్నపుడు నిరాశతో కృంగి పోరాదు.
నిరూత్సాహాలు జీవితంలో సంభవిస్తాయి. నీవు కోరుకున్న జీవితం సంఘటనలు
నీకు లభించక నిస్రృహాలో ఉన్నప్పుడు ఎక్కడ పడిపోయామో అక్కడనే లేచి
తేజరిల్లాలి. నిరీక్షణతో శక్తిమంతులుగా ధైర్యం తెచ్చుకోవాలి. నా ప్రాణమా
ఎలా కృంగయున్నావు? దేవునిలో నిరీక్షణ ఉంచం అని చెప్పాలి.
సాక్ష్యం 247. ప్రార్థనలో మోకాళ్ళు నలిగితే బ్రతకులో ముఖాలు వెలుగుతాయి.
కొన్ని జీవన ధర్మాలు పాటించాలి.
1. దేవుని ప్రార్థించకముందే అన్ని జవాబులు పొందామని నవ్మాలి.
2. ఏదైనా మాట్లాడే ముందు త్వరపడరాదు ముందుగా వినాలి.
3. ఖరచు చేసే ముందు శ్రమ పడి సంపాదించాలిస.
4. ప్రతి స్పందించే ముందు ఆలోచించాలి.
5. విమర్శించే ముందు వేచి యండాలి.
6. ఓడిపోయే ముందు ప్రయత్నించాలి
7. మరణించే ముందు మంచి జీవితం జీవించాలి.
సాక్ష్యం 248. దేవుని చిత్తంలో జీవించాలి. ఉద్యోగం నిరాద్యోగికి జీవితకాల స్వప్నం
మనకు విసుగు పుట్టించే పిల్లలు, పిల్లలు లేని దంపతులకు స్వప్నం
ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగికి అమృత తుల్యవైన స్వప్నం ఇవన్నీ దేవుని
దానములే
సాక్ష్యం 249. మన జీవితంలో అపజయాలు అప నిందలు, అపోహాలు, అవమానాలు,