
సాక్ష్యం 11. డేవిడ్ వివింగ� స్టన్
కాలము: 1813 - 1873
పరిచర్య: ఆప్ఫికాలో సేవ
వాక్యభాగము: అపొసత 1:14
"" ఏక మనససుతో ఎడతెగక ప్రార్థన చేయు చండిరి"
దేవుని ప్రేమించు విశ్వాసులతో క్రీస్తు యేసునకు కలిగన ఈ మనససు
ఉంటుంది. ఆ మనససు ప్రతి విశ్వాసిలో నిలిచి ఉండాలని ప్రతిబభక్తి గల బోధకుని
ఆదర్శివైయుంటుంది. క్రీస్తు మనససు తగిగంచుకొనునది. అంతేకాదు పరిచర్య చేసే
మనససు దేవుని చిత్తము నెరవేర్చి మనససు, క్షమించే మనససు, ప్రేమ నిండిన మనససు
విశావాస్ వీరుల జాభతాలో నున్న వారందరీ యీ మనససు గ్రహించగలము. వీరి
అనుభవాల జ్ఞానంతో ప్రతి చదువరీ క్రీస్తు సావారూప్యములోనికి రావాలనేది కరతవ్యముగా
భావించాలి. భార్యను కోలోపయి ఆరోగ్యము కోలోపయి మోకరించి ప్రభువును ధ్యానిస్తూ
మరణాన్ని ఎదురుకన్న ధన్యజీవి.
డేవిడ్ లివింగ�సటన్ 1813లో సాకట్లాండ్లోని బ్లెన్టై�ర్ అనే స్థలములో
జన్మించెను. తల్లిదండ్రులు దైవికవైనవారు గనుక ""యధార�ముగా ఉండుట" గార్చి
చిన్న వయససులోనే నేర్పిరి. దాని పఘలితంగా చిన్నవయససులో ప్రభువుకు తన
హాృదయమునిచ్చెిను. తన పదవ ఏట దాది పరిశ్రములో ఉదయం 6 గంటలనుండి
రాత్రి 8 గంటల వరకు పనిచేసి, తరువాత 10 గంటల వరకు రాత్రిపాఠశాలకు వెళ్ళి,
అర్థరాత్రి వరకు చదువుచుండెను. చిన్నపుే అనేక పుస్తకాలు చదివాడు. తొమ్మది
సంవత్సరములు దాది మల్లులో పనిచేసి, వచ్చిన డబ్బుతో వేసవిలో ^్రకు భాషను,
శీతాకాలములో వైద్యవిద్యను గా�సోక యానివర్సిటీలో నేరచుకున్నాడు. లండన్ మషనరీ
సొపసైటీ ద్వారా మంచి డాకటరుగా గురితంచబడి, చైనాకు మషనరీ డాకటరుగా వెళ్ళెను.
తన 19వ ఏట 119వ కీర్తన పూర్తిగా కంఠస్థం చేసినాడు. క్రీస్తు అంటే తెలియక
రక్షణ కొరకు వేదనతో ఉన్న గ్రామసు�లను గార్చి డాక్ట్ రాబర్ట మపెఫటన్ చెప్పగా,
అతనితో డేవిడ్ 3 నెలలు ప్రయాణము చేసి, ఆప్ఫికాకు చేరెను. అక్కడ వారి భాషను
నేరచుకొనెను. ఒక గంపు పెద్దను కలసుకొనుటకు 100మైళ్ళు ప్రయాణము చేసి, పెద్ద
యెక్క కుమార్తెను ప్రార్థనతో బాగు చేసి, ఆ గంపు వారందరిని ప్రభువు వద్దకు
నడిపించెను. అనేకమంది చాలా దారమునుండి మందుల కొరకు వచ్చి, క్రీస్తు సువార్తను
53
బూదిగంత విశావాసమీరులు
విని వెళ్ళుచుండగా, సింహం ఒకటి ఎదురుపడింది. దానిని దేవుని సహాయముతో
తుపాకీతో చంపివేపసను. ఆ సమయంలో తన చేతిగాడు పట్టు వదిలి బాధపెను.
వెాబోట్స కొండ్రపాంతాలలో 3 సంవత్సరములు సేవచేసి, మేరీ మపెఫట్ను పెండ్లి
చేసుకొనెను. మంచినీరు కొరకు 480 కిలోమీటర్లు ఎండలో ప్రయాణము చేసేవారు.
మానసికముగా ఎన్నో కష్టాలను అనుభవించి, 31 సార్లు అడవి జవారముతో బాధపెను.
మందులు లేక బాధపేవాడు. వాతావరణము సరిగాగ లేదని తన భార్యను ఇంటికి
పంివేపసను. 5 సంవత్సరాల తరువాత తన భార్యను చూచెను. అప్పటికే డేవిడ్కి
చెటుటకొమ్మలు పొడుచుకొని, ఒక కన్ను పోయెను. కొంతకాలమునకు భార్య
చనిపోయెను. మరలా ఆప్ఫికాకు వెళ్ళి, 2 సంవత్సరములు సేవ చేపసను.
కొంతకాలమునకు ఆయన యెుద్దనుండి ఏమీ సమాచారము లేనప్పుడు హెన్రీ సాటన్లీని
పంించెను. సాటన్లీ డేవిడ్ని చాలారోజులు వెదకి కనుగొని, మందులిచ్చి, తాను
మారుమనససు పొంది వెళ్ళెను. తరువాత డేవిడ్ 2 సంవత్సరములు సేవచేసి, 1873
మే 1వ తేదీన తెల్లవారు జామున 4 గంటలకు మోకరించి, ప్రార్థిస్తూ, ప్రభువు
సన్నిధికి చేరెను. ఆప్ఫికా దేశసు�లు అతని హృదయాన్ని ఆప్ఫికా దేశములో పాతిపెటాటరు.
అతని దేహాన్ని మాత్రం ఇంగ్లండు దేశములో వెస్టమనిస్ట్ అను స్థలములో
అనగా,ఘనతవహించిన లేక రాజవంశపు వ్యకుతలను సమాధి చేసే స్థలములో
పాతిపెట్టిరి.
చివరిగా లివింగ� స్టన్ గారు బాల్యం నుండి విద్యాశక్తితో వైద్య విద్యను
సీవాకరించి చైనాలో మషనరీగా వెళ్ళారు. వాక్యా*్న కంఠస్థం చేయుటలో నేర్పగలవాడై,
119 కీర్తనలో వాక్యములు జీవి తాధారమయయాయి. ఆయన ప్రయాసలో ఆప్ఫికాలో
వారి భాషను నేరచుకొని అనేక శారారక వ్యాధుల నెదురొకని శ్రముతో సేవ చేసారు.
ఆయన బోధ సేవ్వారా ఆప్ఫికా ప్రజలు నేరచుకున్న జీవిత విలువలు ఆచరణ
యోగ్యాలు ప్రతి వ్యక్తి క్రీస్తు ప్రేమతో నింపబడాలి, సిలువను ద్యానిస్తూ దీన మనససు
కలిగయండాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆధ్యాత్మిక విలువల పై మనససు
నిలుపుకోవాలి. క్రీస్తు రాకడకు సిద్ధంగా ఉండాలి. ఘనత గల గురితంపు పొందిన
విశావాస్ వీరుని జ్ఞాపకాలు మనకు ఆదర్శం కావాలి. హల్లెలూయ.
54

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 12. డేవిడ్ బ్రైయినార్డ్
కాలము: 1747 వరకు 1718- 1747
పరిచర్య: సువార్త సేవ
వాక్యభాగము: లాకా 18:7
"" దేవుడు తాను ఏరపరచుకొన్న వారు తన్ను గార్చి దివారాత్రలు
వెు�� పెట్టుకొను చండగా న్యాయము తీర్చడా ?"
ప్రైస్తవ విశావాస జీవితం సాధారణంగా నాలుగు స�ంభాల పునాదిపై
ఆధారపడియండెను. వాక్యబోధన, ప్రార్థన, గృహావాసం, రొటైటవిరచుటతో పాటు
కన్నీరు పరిశుద్ధాత్మ.
డేవిడ్ బ్రైయినార్డ్ మంచి విశావాసమీరునిగా ఆత్మీయ పోరాటాన్ని కొనసాగిస్తూ
సాతాను ఉచ్చులలో ఉన్న మనుష్యులను విడిపించుటకు ప్రాణాలు లెక్క చేయక
యుద�వీరుడిలా రాత్రంతా పట్టు విడువక చేసిన ఉపవాస ప్రార్థనల పఘలితతంగా
కీకారణ్యములో నున్న రెడ్ ఇండియన్లు ఆత్మ రక్షణ పొందారు. ఆయన అపారమైన
ప్రార్థనా పఘలితమే రెడ్ ఇండియన్లు మారుట. ప్రసంశము చేయుటకు ముందు, వెనుక
గంట గంటకు, దినదినమా ప్రార్థించేవాడు.
అడవిలో ఉదయమున వేకువజామున చాలా రాత్రి వరకు గడిడ్ పరుపుపైన
ప్రార్థించుచూ ఉపవాసముండేవాడు. దేహము చమటతో తడిచిపోగా, నా ప్రభువు
చమట రకతమగు వరకు ప్రార్థించలేదా ? అని తలంచువాడట. వీరి ప్రార్థన సేవా
పఘలితంగా విలియం కేరీ, హెాన్రీమారిటన్ మషనరీలు ఇండియాకు వచ్చి గొప్ప సేవ
చేసి చిర్స్మరణీయులయయారు.
""నీ పూరణహాృదయముతోను నీ పూరాణత్మతోను నీ పూరణశక్తితోను నీ దేవుడైన
యెహోవాను ప్రేమింపవలైను" (దివాతీ 6:5). దేవుని కృపవల్ల డేవిడ్ బ్రైయినార్డ్ ఈ
వెుదటిదీ, గొప్పదీ అయిన ఆజ్ఞను పాటించాడు. త్యాగ భరితమైన ఆమేశంతో ప్రార్థించాడు.
పరిపూర్ణమైన పరిశుద�తను వెంటాడాడు. పాపులను పశ్చాత్తాతపానిరకై ్రేపర్రించాడు. ఇదంతా
యేసుక్రీస్తు ప్రభువు పట్ల ప్రేమతో జరిగించాడు.
యేసు పట్ల డేవిడ్ బ్రైయినార్డ్కి ఉన్న ఆత్మ తీవ్రతను చాలామంది ప్రైస్తవులు
అర్థం చేసుకోగలగడం కష్టం. ""అతనికి భౌతిక, వస్తుగతవైన ప్రపంచం ఎంతమాత్రం
55
బూదిగంత విశావాసమీరులు
విలువలేనిది. అతడు ఆదిలో ఉండిన హాతసాక్షుల కోవకు చెందినవాడు. దేవునితో
లోతైన ఆధ్యాత్మిక సహవాసాన్ని ఏరపరచుకొనేందుకు అతడు మగతా విషయాలన్నిటినీ
వట్టివిగా ఎంచాడు." బ్రైయినార్డ్ డైరీలో ఇలా రాసి ఉంది, ""పరిపూరణ పరిశుద�త్రై
దాహంగొన్నాను, అభిలషిస్తున్నాను, ఎదురుచూస్తున్నాను. దేవుడు నా ఆత్మకు ఎంత
ప్రియమంటే ఈ లోకం అందులోని వినోదాలన్నిటితో సహా చాలా తుచ్చువైనవిగా నాకు
కనిపిస్తుంది. మనుషుల మెప్పు నా పాలిట గులకరాళ్ళతో సమానం!"
అతడు చాలా సమయం ప్రార్థనకు వెచ్చించేవాడు. ప్రార్థన ఉపవాసాలకు
కొన్ని రోజులు కేటాయించేవాడు. అడవిలోకి వెళ్ళి దేవునితో ఒంటరిగా గడిపేవాడు.
""ప్రార్థన బ్రైయినార్డ్కి ప్రాథదమ్యం అయింది. క్రీస్తుతో ఏకాంత సమయానికి రెండు
గంటలు వెచ్చించడం అతనిరకంతో ఆనందంగా ఉండేది. తెల్లవారుజామునే లేచి దేవునితో
ఒంటరిగా ఆయన సన్నిధానంలో ఆనందించేవాడు. దేవునిరకై అతడు దప్పిగొన్నాడు.
సజీవ దేవుడు అతనినెన్నడా నిరాశపరచలేదు.
క్రీస్తును ప్రకటించే పట్టుదలతో బ్రైయినార్డు త్యాగబభరితమైన, తనను తాను ఉ్రేక్షించుకొనే
జీవిత విధానాన్ని ఎంచుకున్నాడు. వారానికి 20 గంటలవరకు అతడు గుర్రంపై
ప్రయాణించేవాడు. తవార్తవారగా వండిన గంజి, ఉడకబైట్టిన వెుకకజ్న్న విత్తనాలు, నిపపులపై
కాల్చిన రొటైట, అరుదుగా కొంచెం మాంసం వెన్న మాత్రమే అతని భోజనం. కొయ్య
పలకలతో కట్టిన చిన్న గది అతని నివాసం. చెకకబల్లపై పరచిన గడేడ్ అతని పడక.
రెడ్ ఇండియన్లలో నశించిన ఆత్మల్రై అతడు అసతమానం విజ్ఞాపన చేసేవాడు.
ఎంత తీవ్రతతో ప్రార్థించేవాడంటే, ముగించి లేచినప్పుడు చెమటలు కారుతా, సాటిగా
నడవలేని స్థితిలో ఉండేవాడు. లాకా 18లో పదే పదే అడుగుతా వచ్చిన వితంతువువలై
డేవిడ్ బ్రైయినార్డ్ ప్రార్థనలకు ఎట్టకేలకు జవాబు దొరికింది. అతడు పశ్చాత్తాపం గురించీ,
కృప గురించీ ప్రకటించగా రెడ్ ఇండియన్ల ప్రాంతాలు దేవుని శక్తివల్ల ఆయనవైపు
తిరిగాయి.
అనేక సంవత్సరాలుగా ్రతాగుబోతులుగా జోగుతా ఉండిన యువకులు, వృద్ధ
పురుషులు, మహిళ్లు ఆరడు సంవత్సరాలు వించని బాలలు తమ ఆత్మల రక్షణ్రై
అలమటించారు. ఆ ప్రాంతాలన్నీ ప్రార్థనలతో, కృప్రై వారు చేసే ఆ్రకందనలతో
మారువెాగాయి. చాలామంది రెండు కాళ్ళపై నిలబడలేకపోయేవారు.
ప్రార్థనలో, ఉపవాసంలో గడిపిన అసంఖ్యాకవైన గంటలు, అతని భౌతిక
బలహీనతను అధిగమించి అతడు కనుపరచిన విశావాస్యత, ఎదురొకన్న భయంకరమైన
కడగండ్లు వీటన్నిటికీ ఇప్పుడు ప్రతిపఘలం కనిపించింది. దేవుని అగ్ని దిగివచ్చింది.
56
బూదిగంత విశావాసమీరులు
చెప్పుకోవలసిన సంగతేమటంటే అతడిక ఆశలు అడియాసలైపోయాయి అనుకొంటున్న
సమయంలోనే ఇదంతా వెుదలయింది. మహిమ, దీవెన వెల్లువెతేత గడియలకు కొంచెం
ముందుగా అతడు నిరుత్సాహంతో ఇక చాలించుకొందామనుకుంటున్నాడు.
ఇండియన్ల జీవితాలలో బ్రైయినార్డ్ ఇప్పుడు విపరీతమైన మారుపను చూశాడు.
డైరీలో ఇలా రాసుకున్నాడు, ""మరి ఏ ఇతర ప్రైస్తవ సహావాసంలోనా ఇంతగా దేవుని
సన్నిధి, సహాోదర్ ప్రేమ నెలకొన్నట్లు నేను చూడలేదు."
డేవిడ్ బ్రైయినార్డ్ నాలుగు సంవత్సరాల కొద్దికాలంలోనే తన జీవితకాలపు
ఆమేశం, ప్రార్థన, సువార్త ప్రకటన కుమ్మరించాడు. 1743-1747 మధ్య తన పరిచర్య
జరిగించాడు. తన 29 వ యేట కషయవ్యాదితో మరణించాడు. బ్రైయినార్డ్ తన డైరీలో
ఒకసారి ఇలా రాసుకున్నాడు, ""దైవసేవలో ఆరక మెలిగే దివెవాగా ఉండాలని కోరుకున్నాను.
}పిరి ఆకగవరకూ క్రీస్తు రాజ్యాన్ని ని]్మంచదలచుకున్నాను." ఈ ప్రార్థన అతని జీవితంలో
అమోఘంగా నెరవేరింది.
చివరిగా గొప్ప భక్తుని జీవిత విశ�షాలలో గుర్తించదగిన గొప్ప ఆశయము.
ఆత్మ తీవ్రతతో చేసే దైవపరిచర్య. పేరికం కోరి సామాన్య జీవితం జీవిస్తూ ఆత్మల
జాలరిగా విజ్ఞాపన చేయుటలో ఎడతెగని ఓరుప ప్రదర్శంచేవాడు. చిన్న వయససులో
కషయవ్యాదితో బాధపడి ప్రభువు చేరాడు. యవ్వనములో కొన్ని సంవత్సరాలు జీవించి
ఘనమైన సేవ చేసి అనేకులు గుర్తించే సేవ చేసాడు. ఎన్ని సంవత్సరాలు జీవించగలవెా
ఎలా సేవ చేస్తున్నామా ఆలోచించాలి.
57

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 13. డి.ఎల్. మూడీ
కాలము:1737 - 1898
పరిచర్య:ఆత్మల జాలరి
వాక్యభాగము:మత్తయి 11:28
ప్రయాసపడి భారము మోయుచున్న వార్లారా, నా యొద్దకు
రండి నేను మీకు విశ్రాంతినిచ్చెిదను.
గొప్ప భక్తుల జీవితగాధలు వారి అనుభవాలు నేటి తరానికి మాలస�ంభాలుగా
నుండి, సేవాసక్తిని పెంపొందిస్తాయి. వారంతా బాల్యంలో ్రశమానుభవా*్న ఎదురుకన్నారు.
తండ్రి ప్రేమకు దూరమై, బాల్యంలో తల్లికి ఆర్థికముగా సహాయపడి నీచమైన
వ్యకుతలను చేపట్టి యిష్టతతో కుటుంబాన్ని ప్రేమించిన మూడీ సండేసాకలు జీవితంలో
రక్షణ పొంది ఆత్మలకాపరిగా గణనీయ సేవలందించాడు. కాపరి ఎవరనగా మందను
కాయుటకు దేవునిచే ఎన్నుకొనబడినవాడు. వాక్యంతో పోషించు బాధ్యత కలిగనవారు
చెదిరిపోకుండా తప్పిపోకుండా బహు జాగ్రతతవహించు బాధ్యతగలవాడు. శ్రతువైన
సాతాను బారినుండి తప్పించుట్రై కన్నీటితో ప్రార్థించి హెాచ్చరించాలి. బాధలో నున్న
వా]్న ఆదరించాలి సుఖ దు�ఖాలతో పాలుపొందాలి. ప్రతివ్యక్తితో సస్సంబంధాలు కలిగ
వారిరకై ప్రాణం పెట్టు ప్రేమగలవాడైతే దైవసేవలో రాణించే మంచి కాపరి కాగలడు.
డి.ఎల్.మూడీ 3 సంవత్సరాలలో 1000 ఆత్మలను సంపాదించు సమర్థత గలవాడై
దేవుని సేవించాడు.
డి.యల్. మూడీ అమెరికాలోని వుసాచాపసట్స ప్రాంతానికి చెందిన నార్పఫీల్డ్లో
ఒక సామాన్యమైన కుటుంబంలో 1837 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించెను. చిన్న
వయససులోనే ఈయన తండ్రి ఎడివాన్ మూడీ మరణించుట వలన, భక్తి కలిగిన బైట్స
అనే ఈయన తల్లి ఎంతో కష్టపడి పనిచేసి, భడడ్లను పెంచనారంభించెను. కుటుంబ
పరిస్థితులను బట్టి మూడీ చిన్న వయససులోనే చదువుకు స్వస్తి చెప్పి, పొరుగువాని
ఆవులు వేపుట ద్వారా కొంత డబ్బు సంపాదించి, తల్లికి సహాకరించుచుండెను.
ఇంచువించు 17 సంవత్సరముల వయససులో బోసటన్ అనే ప్రాంతానికి
వెళ్ళి అచ్చట ఉన్న తన మేనమామ చెప్పుల దుకాణములో పనికి కుదిరెను. ఆ
సమయములో ఎడ్వర్డ్ కింబైల్ అనే సండాసాకల్ టీచర్ ద్వారా యేసును గురించిన
సువార్తను విని, ఆత్మ రక్షణ యొక్క అవశ్యకతను గుర్తించి పాపములను ఒప్పుకొని,
యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించెను.
58
బూదిగంత విశావాసమీరులు
తన రక్షణ అనుభవమును గార్చి మూడీ ఇలా వ్రాసుకొన్నాడు - నేను
రక్షించబడిన ఉదయం ఇంటి నుండి బయటకు రాగా, నాకు అంతా క్రొత్తగా కనిపించెను.
సారయడు మరింత తేజససుతో ప్రజవాలిస్తూ, నన్ను చూచి నవువాచున్నట్లు అనిపించెను.
చెట్ల మీద పక్షులు స్తుతిగీతాలు పాడుచున్నట్లు, సరవాసృష్టి నా రక్షణ విషయమై
ఆనందించుచున్నట్లు అనిపించెను. ఇది నేను మరువలేని అనుభవము."
యౌవన కాలంలో రక్షించబడడ్ డి.యల్.మూడీ తాను రక్షించబడిన వెంటనే
ఈ గొప్ప రక్షణను ఇతరులకు కూడా అందించ ఆశించెను. ప్రతి ఆదివారం తనతో
పాటు కనీసం అయిదుగురిని అయినా ఆలయానికి తీసుకొని వెళ్ళేవాడు! అంతేగాక
వీథదుల్లో అల్లరిగా తిరికగ పిల్లలందరిని సమకూర్చి, యేసుప్రభువును గార్చి చెప్పేవాడు.
ఆ తరువాత మురికివాడలలో నివసించే పేల యొద్దకు వెళ్ళి త్రాగుడుకు,
వ్యభిచారమునకు, అనేక రకములైన దురలవాట్లకు లోనైన జనులకు యేసుక్రీస్తు యిచ్చే
విడుదలను గురించి చెప్పి, ప్రార్థించి వారిని ప్రభువు బిడ్డలుగా మార్చివాడు! ఈలాగు
3 సంవత్సరాల్లో ఇంచువించు 1000 మందిని సమకూర్చగలిరగను.
1862లో మూడీ "ఎవ్మా కరవెల్" అను కన్యకను వివాహము చేసుకొనెను.
ప్రభువు వారికి ముగ్గురు భడడ్లను అనుగ్రహించెను. అప్పటికి మూడీ చేయుచున్న
చెప్పుల వ్యాపారం బాగా అభివృది�లోనికి వచ్చెను గాని ఆత్మలను సంపసాదించాలనే
అతని ఆరాటం వ్యాపారాన్ని పూర్తిగా విడిచిపెట్టి, యేసుప్రభువు సేవ చేయుటకు
సమర్పించుకొనునట్లు చేపసను. ఆర్థికవైన ఇబ్బందులు కలిగినపపటికిని మనుష్యులను
ఆ్రశయింపక, దేవునియందు విశ్వాసముంచినందన దేవుడే అతని పరిచర్యను దీవించి,
అభివృది�పరచెను. మూడీ దేవుని సన్నిధిలో అనేక గంటలు ప్రార్థించి, అనేక సంగతులను
సేకరించి, తన వరతమానమును అందిచేవాడు!
డి.యల్. మూడీ గారి జీవితము ద్వారా మనము నేరచుకొనవలసిన మొదటి
సంగతి - అతనిలో ఉన్న ఆత్మల సంపాదన కొర్రైన ఆరాటం! రెండవది - అతనిలో
ఉన్న తగిగంపు! ఒకరోజు వరతమానము అయిన తరువాత ఒకతను వచ్చి "నీవు బహిరంగ
కూటములలో బోధించుటకు తగవు, నీ భాషలో అనేక వ్యాకరణ దోషములున్నవి" అని
కఠినంగా అన్నాడు! అందుకు మాడ�గారు కోపగించుకొనక బహు దీనతతో ""అవునండి,
చిన్నతనంలో నాకున్న పేరికాన్ని బట్టి నేను ఎకుకవ విద్యను అబభ్యసించుటకు అవకాశం
దొరకలేదు. అయినను నాకున్న కొద్ది విద్యా జ్ఞానమును ఉపయోగించి, దేవుని ప్రేమను
వివరించుటకు ప్రయతి�ంచుచున్నాను. మీకు వ్యాకరణం బాగా తెలసు కదా! మరి
మీరు దేవునికి సమర్పించుకొని సువార్త ప్రకటించవచ్చు గదా!" అని అనగా, అవతలి
వ్యక్తి మారుమాట్లాడకుండా వెళ్ళిపోయెను.
59
బూదిగంత విశావాసమీరులు
ఒకరోజు మూడీ ప్రసంగం ముగించిన వెంటనే, ఒకాయన పరురగత్తికొని
వచ్చి -"ఆహా! ఎంత గొప్పగా ప్రసంగము చేసారండి" అని కరచాలనము చేయగా
మూడీ - సోదరా! నేను వేదిక దిగక ముందే సాతాను ఈ మాటలు చెప్పినది. నేను
చేసే బోద నాది కాదు, నన్ను పంినవానిదే! నేను కేవలము ఆయన వాక్యమును
వినిపించే బారను మాత్రమే" అనెను. మూడీ విమర్శికు కృంరగడివాడు కాదు, పొగడతలకు
పొంరగడివాడు కాదు! "దేవునికి సంపూరణముగా సమర్పించుకొన్న ఒక వ్యక్తి జీవితములో
అతని ద్వారా, అతని కొరకు దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేయునో ఇంకనా
లోకము చూడలేదు. నేను సంపూరణముగా దేవునికి సమర్పించుకొన్న వ్యక్తిగా ఉండి,
దేవుని గొప్ప కార్యాలను చూడాలనంది" అని వాటిమాటికి చెప్పెడివాడు!
ఒకరోజు రాత్రి చికాగోలో మూడీ దేవుని ఆలయములో క్రీస్తు యిచ్చు రక్షణ
గురించి మంచి వరతమానము అందించిన తరువాత, "ఈ క్రీస్తును మీ స్వంత రక్షకునిగా
అంగీకరిస్తారా? తృణీకరిస్తారా? మీర నిశ్చయించుకొని వచ్చే ఆదివారం తెలియజేయండి"
అని చెప్పి ఆరాధన ముగించెను. కాని, ఆ రాత్రి గొప్ప అగ్ని ప్రమాదం సంభవించి ఆ
ఆలయము, ఆ రోజున మీటింగులో ఉన్న అనేకుల గృహాములు కాలిపోయినందున
అనేకులు చనిపోయిరి. మూడీ - "అయెయా! ఈ రోజే క్రీస్తును అంగీకరించండి" అని
నేను బోదించియుంటే అనేకులు క్రీస్తును అంగీకరించి యుందురు గదా! అప్పుడు
వారు చనిపోయినపపటికి, దేవుని రాజ్య వార్సులై యుండి యుందురు గదా! అని
గ్రహించి అప్పటి నుండి "ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం" అని
ప్రకటించుట వెుదలుపెటైటను. మూడీ ఈలాగు తనను, తన బోదను దిదు�కొనుచు
దేవునికి ఇష్టమైన, యోగ్యమైన సేవను చేయుటలో ముందుకు సాగుచుండెను.
ఈలాగు మూడీ భక్తుడు తన జీవిత కాలములో రడియో, టీ.వి. సహాయము
లేకుండానే ఇంచువించు ఒక కోటిమందికి సువార్తను అందించెనని అంచనా వేసారు!
అంతేగాక, మూడీ బైబిల్ ఇన్స్టిటయాట్ను, పుస్తక శాలలను స్థాపించెను. రక్షణార్థవై
ప్రయాసపెను. "నా మటుట్రైతే బ్రతకుట క్రీస్తే, చావైతే లాభం" అంటా "ఒకరోజు
మూడీ చనిపోయాడనే ప్రకటన మీరు ్రేపర్లో చదువుతారు గాని దానిని మీరు నమ్మకండి!
1837 లో పుట్టిన నా మట్టి శరీరము మటై�టపోయినా 1855లో తిరిగి పుట్టిన నా ఆత్మ
నిరంతరము పరలోక రాజ్యములో జీవించను అనెడివాడు!
ఈలాగున 44 సంవత్సరములు ప్రభువు సేవలో అరిగిపోయిన మూడీ తన
మరణ పడకపై ఉండి - "ఆహా! ఇదే నా విజయవ్ము! ఇదే నా పటాటభిషేకపు సుదినము
అని తన చివరి మాటలు చెప్పి 1898 డిశంబరు 22న ప్రభువు సన్నిదికేగి ప్రభువు
ఇచ్చు బహుమానము పొందెను.
60
బూదిగంత విశావాసమీరులు
""మూడీ ప్రార్థన చేసినరీతి ఏదనగా, ప్రభువా, నీ యిష్టవెుిచ్చిన చోట, నీ
యిష్టవెుిచ్చినరీతిగా నన్ను వాడుకో. ఇదిగో నా దీన ఖా�హాృదయము నీ కృపతో నింపి
వాడుకో"
చివరిగా, డి.ఎల్. మూడీ తన సేవలో లోకపు అడ్డంకులను విదిలించివేసి
దేవుని కొరకు సమయము ప్రత్యేకించుటలో ఆనందించేవాడు. జీవితాన్ని ప్రేమిస్తే
అతిప్రధానవైన సమయం వ్యర్థం చేయరాదని విశ్వాసి గ్రహించాలి.
క్రీస్తును ప్రకటించలేని సంఘము దరిదానుభవంగలది దర్శనం లేని పెద్ద
సంఘం కన్నా దర్శినంగల చిన్న సంఘమే మేలని నవ్మాలి.
మాడ�గారి నమ్మకమైన పరిచర్యలో ధనాపేక్ష అబద� బోధకు తావు నివవాక
ప్రేమించుటలో ఆసక్తి కనపర్చివారు. 2తిమోతి 2:13 ప్రభువునే నవ్మాలి. నీ విశావాసంతో
ఆధారపడక ఆయన విశావాసనీయుడని నవ్మాలని బోధించేవాడు.
యెషయా 52:7 ""సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు రక్షణ సమాచారము
చ్రురించువారి పాదములు పరవాతములమీద ఎంతో సుందరములై యున్నవి.
సువార్త బోధించి నీ పాదాలు సుందరంగా చేసుకో.
61

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 14. డైట్రిచ్ బోన్ హాోపఘర్
కాలము:19వ శతాబ్దము
పరిచర్య:హాతసాక్షికాగల భక్తిగల సేవ
వాక్యభాగము:మత్తయి 5:11
నా నిమిత్తము జనులు మవ్మును నిందించి హింసించి మీమీద
అబద�ముగా చెడడ్మాటలైల్ల పలుకునపుడు మీరు ధనయలు.
సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ పఘలము అధికమగును.
క్రీస్తు కొరకు హాతసాక్షులైన విశ్వాసుల జీవితాలలో వారొలికించిన
రకతభందువులు సంఘవిసీతరణ్రై వితతనాలై విసతరించి పఘలించాయి.
జార్జి విటో వీరొట భక్తుడు తన జీవితంలో సేవ అనంతరము దైవసన్నిధిలో
మౌనంగా వుండేవాడు. కృతజ్ఞతతో కన్నీరు కార్చివాడు ప్రపంచంలో ప్రతి అక్కర తీరాలంటే
ప్రార్థన విజ్ఞాపన అవసరం. ప్రైస్తవ సంఘం యెక్క గురుతర బాధ్యతను గురతు చేసే
ప్రేరణ శక్తి విజ్ఞాపన ప్రార్థన. అదే ప్రైస్తవ నిరీక్షణ.
కష్టకాలంలో ప్రార్థించాలని విశ్వాసులు నేర్పిస్తున్నారు. లేనిచో విశ్వాసాన్ని
కోలోపతాము. అభివృద్ధి కలిగనప్పుడు ప్రార్థించాలి లేదా గరివాషుటలమౌతాము. ఆపదలో
ప్రార్థించాలి లేకపోతే సందేహాపడి బభయపడిపోతాము. బూమంతా నీతితో నింపబడేలా
భక్తులు ప్రార్థించారు. నాటి విశ్వాసుల అనుభవాలు నేటితరానికి సాపుర్తినివ్వాలి.
ప్రతి జీవితానుభవం ద్వారా చదవరులంతా నేరచుకోదగిన సత్యాలైన్నో
వుంటాయి. క్రీస్తు ప్రేమతో నింపబడాలనియు, సిలువను ద్యానిస్తూ దీనమనససు దాసుని
మనససు కలిగయండాలనియు ఎల్లప్పుడు కృతజ్ఞత స్తుతితో ఆత్మలపట్ల భారంతో శు
ద�హాృదయంతో క్షమించే మనససుతో నుండాలి. దిదు�బాటు తీసుకొనే మనససుతో
ముఖస్తుతి కోరక ప్రతి విషయంలో దేవుని చితాతన్ని తెలిసికోవాలి. వాక్యం ధ్యానించుటే
కాదు ఆ ప్రకారము లోబడుట జీవించుట నేరచుకోవాలి. హాోపఘర్ గారి జీవితంలో
గొప్పధనం కలిగనను భక్తిని తల్లిద్వారా సీవాకరించాడు యవ్వనంలో ఆత్మల భారాన్ని కలిగ
ప్రసంగీకుడయయాడు. ఆరోజుల్లో దారుణహింసలలో దైవాసులుగా కారు చీకటిలో
జ్యోతులవలై ప్రకాశించి, చివరకు ఉరికొయ్యకు బలయయాడు.
1906వ సంవత్సరము ఫిబ్రవరి 4వ తారీఖన కార్ల్ ప�లా బోన్ హాోపఘర్
అనే దంపతులకు జన్మించిన సబీనా, డైట్రిచ్ అనే కవల పిల్లలలో డైట్రిచ్ ఒకడు!
కార్ల్ గొప్ప మనోతతతవావేతత, సంసాకరము గలిగిన గొప్ప ధనవంతుడు ప�లా భక్తి
కలిగిన పసీత కాబట్టి వారు తమ ఎనమండుగురు పిల్లలను ఎంతో మంచి ్రకమశికషణలోను,
బభక్తిలోను పెంచిరి.
62
బూదిగంత విశావాసమీరులు
1914ల్ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభవైనప్పుడు కార్ల్ కుటుంబానికి
ఎంతో నష్టం వాటిల్లింది! డైట్రిచ్ ది�యోలజీ చదవాలని ఆశపడి, తన 19వ యేట
ది�యోలజీలో డాకటరట్ డి^్రని సంపాదించుకొన్నాడు. వేదాంతాన్ని ఎంత చదివినా సేవా
దృకపథం కలిగిన హృదయాన్ని కలిగియండేవాడు! గనుక తన 19వ యేట చేసిన తన
మొదటి ప్రసంగంలోనే ప్రైస్తవత్వాన్ని గురించి మారుమనససు, రక్షణ తీర్మానం చేయవలసిన
అవసరతలను గురించి బోధించాడు!
ఈలోగా 4 సంవత్సరముల ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ దేశవెంతో
నష్టములో ఉండటం, జనులు ఆకలి చావులు చావటం, నేక రకాల రాజకీయ గుంపులు
లేవటం చూచాడు! 1933లో అడాల్పు హిట్లర్ ప్రధానమంత్రి అయయాడు. "యాదా జాతిని
నాశనం చేయాలి ప్రైస్తవత్వాన్ని అణిచివేయాలి" అనే మార�తతో ఉన్న హిట్లర్ తప్పుడు
మారాగలను బోన్ హాోపఘర్ ధైర్యంగా ఖండించాడు! నామకార్థ భక్తిని ఖండిస్తూ, దేవుని
వాక్యానుసారవైన జీవితాన్ని గార్చి బోధించేవాడు!
1940లో బహిరంగంగా సువార్త బోదించకూడదనే చట్టం తేబడింది! 1944లో
సువార్త ప్రకటించాడనే నేరానికి డైట్రిచ్ను బంధించి చెరసాలలో పెట్టిరి. అయినప్పటికీ
హిట్లర్ను ఎదిరించి, అతని పద్ధతులను ఖండించినందున ఉరిశికషను విధించారు!
""తండ్రీ! యేసుప్రభువు శ్రమపడి, తృణీకరించబడి, అవమానించబడిన ఆ
సిలువ్రై వందనములు! ఈ సిలువను భరించుటకు నాకు బలము నివ్ము!" అని ప్రార్థిస్తూ
ఉరిత్రాడులో తన తల ఉంచి, ప్రభువుకు తన తనువును అప్పగించాడు. హిట్లర్ యొక్క
భయంకరమైన కృారత్వానికి గురతుగా నాజీల ద్వారా చంపబడిన 12 మేలిన్ల మందిలో
డైట్రిచ్ బోన్ హాోపఘర్ ఒకడు!
చివరిగా హింసలనెదురొకని సత్యము కోసం పోరాడిన హాోపఘరు చిర్స్మరణీయుడై
హిట్లరు కృారత్వానికి బలయయాడుగానీ ఆయన బోధలన్నీ నేటికి నిలిచి పోయాయి.
సువార్తను క్రీస్తువలై ప్రేమించి ప్రకటించాలని వాక్యజా�నంతో సరిపెట్టుకోక హృదయానికి
చెందిన పిలుపుగా సీవాకరించి తలంపు, తీర్మాణము మాట క్రియల్లో పరిశుద్ధంగా
ఉండాలని నేర్పించారు.
పాపులపట్ల ప్రేమ కనికరం కలిగ వారి రక్షణ్రై ఆసక్తితో ప్రయాసపడిన
విశావాసమీరుని అనుకరిద్దామా?
63

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 15. ఇ.ఎం. బౌండ్స్
కాలము: 1913
పరిచర్య: సువార్తకుడు, రచయిత
వాక్యభాగము: లాకా 6-19
దేవుని కొరకు జీవించిన భక్తుల జీవితాల్లో బైబిలు వాక్యం
చాలా బలమైన ప్రభావము చూపించగలదు. వారంతా దావీదు వలై సహాయము కొరకు
దేవుని తట్టు కన్నులైతతుతారు. అబ్రహాము వలై స్థిర నిశ్చయముతో నా దేవుని
విశ్వాశించేవారు. హనోకు వలై అనుదినము పరలోకపు తండ్రితో సహవాసం చేరస్తారు.
వెాపషవలే తాతాకలిక పాపము సుఖాల్రై తాప్రత్యపడక ్రశమస్తారు.
యోబు వలై అన్ని పరిస్థితులలో ఓరిమతో విశ్వాసిగా నిలుసాతరు. యేసేపు
వలై ద�షాట్యనికి దారంగా ఉంటారు. గిద్యోను వలై మత్రుల సంఖ్య తగిగపోయినా
ముందుకు సాగుతారు. ఆం్రదెయ వలై తోటి వారిని క్రీస్తు నొద్దకు నడిపిస్తారు. అట్టి
వారి వలై ఇ.యం బౌండ్స్ అనే భక్తుడు ఘనసేవలు చేసి అనేకుల హృదయాల్లో నిలిచి
పోయాడు.
"ప్రార్థన, ప్రార్థించేవారు అనే తన పుస్తకంలో ఇ.యవ్. బౌండసు ఇలా వ్రాశాడు,
""దేవుని మాలంగా దేవునితో కలిసి ఎక్కడో దాకుకన్న సమయంలో ఏలీయా ప్రార్థన
గురించిన సరికొతత, ఉన్నత ప్రార్థన పాఠాలు నేరచుకున్నాడు." ఈ మాటలు ఆ గ్రంథదకరత
బౌండసు విషయంలో కూడా సత్యమే. ఇ.యవ్. బౌండసు దేవునితో ప్రార్థనలో దాకగచోటులో
ఉన్న వ్యక్తి. తన జీవిత కాలంలో మనం }హించినంత పేరు ప్రఖ్యాతులు, అనుచరగణం
ఆయన స్వంతం కాలేదు. 46 సంవత్సరాల నమ్మకమైన పరిచర్యలో అతడు అజా�న
వ్యక్తిగానే మగిలిపోయాడు. అతడు ప్రార్థన గురించి వ్రాసిన 8 ప్రశస్త గ్రంథాలలో
ఒక్కటే అతని జీవితకాలంలో ముద్రితమయింది. జీవించి ఉన్నప్పుడు అజా�తంలో గురితంపు
లేకుండా ఉన్నప్పటికీ ప్రస్తుత కాలంలో ఎకుకవమంది ఇవాంజిలికల్ ప్రైస్తవులు అతణిణ
ప్రార్థన అనే అంశంపై అత్యంత నిపుణుడైన గ్రంథదకర్తగా ఎంచయారు.
ఇ.యవ్.బౌండసు 1835 ఆగస్టు 15వ తేదీన జన్మించాడు. 1913 ఆగస్టు
24న మరణించాడు. బౌండసు ప్రస్తుతకాల రచయిత అనే ఉద్దేశంలో ఉన్న అనేకమందికి
ఈ తేదీలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అతని రచనాశ�ైలి అంత సాటిగా, నిశితంగా
ఉంటుంది. 1859లో మెథడిస్టు పాస్టుగా అభిషేకం పొందాడు. యువకుడుగా బౌండసు
64
బూదిగంత విశావాసమీరులు
లాయర్గా ఉంటా సేవకు పిలుపు అందుకొన్నాడు. అమెరికా దేశపు సివిల్ వార్లో
కాన్పెఫడరట్ ఆర్మీ దళానికి పాస్టుగా కూడా అతడు పనిచేశాడు. అందులో కొద్దికాలం
యుద�ఖైదీగా పట్టుబడ్డాడు. విడుదలై టైన్నెసీ నగరంలోని ్రఫాంకి�న్కు తిరిగివచ్చాడు.
కాన్పెఫడరట్ పసైనిక దళాలు }చకోతకు గురైన స�లమదే. సివిల్ వార్లో అంతమంది
సమసిన ఫ్రాంక్లిన్ పట్టణాన్ని బౌండసు మరచిపోలేకపోయాడు. ""బ్రదర్ బౌండసు ఫ్రాంక్లిన్
వచ్చినప్పుడు సంఘం ఎంతో చితికిపోయిన స్థితిలో ఉంది." వెనువెంటనే అతడు ప్రార్థన
శక్తిపై నమ్మకమున్న అరడజనుమందిని వెతికాడు. ప్రతి మంగళ్వారం వారు మోకాళ్లూని
తనకూ, సంఘానికీ, }రికీ ఉజ్జీవం కలగాలని ప్రార్థించారు. ""ఈ నమ్మకసతులైన మనుషులు
ఒక సంవత్సరంపాటు అలా ప్రార్థించగా దేవుడు అగ్నితో జవాబిచ్చాడు. ఎటువంటి
పథదకాలు ప్రకటించనవసరం లేకుండా, పాస్టరుగారు తనకు సహాయంగా ఎవరినీ
తెచ్చుకోనవసరం లేకుండా ఉజ్జీవం వచ్చింది."
సంఘాన్ని ని]్మంచడంలోను, ఉజీ�వింపజేయడంలోను ఇ.యవ్.బౌండసు
సిద�హాసతుడని త్వరలోనే అర్థమయింది. ఈ ప్రార్థన ప్రవక్త తరచగా పరిశుద్ధత గురించి,
ధనాేపకషకు కీర్తికాంకషకు వ్యతిరకంగా ప్రకటనలు చేయడం ద్వారా బోధకులు ఇబ్బందిపేలా
చేసేవాడు. ""అసతమానం అతడు ఉజ్జీవం గురించి ఆశించడం కొందరికి చిరాకు రప్పించేది.
సంఘం బాగానే ఉందని అభిప్రాయపేవారికి ఇది నచ్చేది కాదు." దేవుడు అతనికి
గొప్ప ప్రార్థన ఆజ్ఞ ఇచ్చాడు. అనుదినం విజ్ఞాపన చేయాలన్నది అతనికి తోచిన గొప్ప
అవసరం. అతడు ప్రార్థనలో బోధకుల పవిత్రత్రై ప్రాకులాడేవాడు. అంతేగాక అమెరికా
సంఘ ఉజీ�వానిరకై, ప్రైస్తవులమని చెప్పుకొనేవారిలో పవిత్రత్రై ప్రార్థించేవాడు. అనుదినం
తీవ్ర ప్రార్థనలో మాడు నాలుగు గంటలు అతడు గడిపేవాడు." కొన్నిసార్లు ఈ ప్రార్థన
వెల్లికింతలా పడుకుని దేవునితో మాట్లాడేవాడు. అయితే ఎకుకవ సమయం మోకాళ్ళమీద,
బోర్లా పడుకుని అతడు కన్నీటితో ప్రార్థించడం అందరూ వినేవారు.
బౌండసు రచనల్లో ఎకుకవ భాగం ఇ.్ర.హాడి� అనే భక్తుడు ముద్రించాడు. బౌండసు జీవితం
గురించి కొన్ని విషయాలు అతడు తెలియజేశాడు. ""నేను అనేకమంది దైవసేవకులతో
ఉన్నాను. వారితో అనేక సంవత్సరాలు ఒకేచోట నిద్రించాను. వారు ప్రార్థించేవారు.
వారి ప్రార్థనలు నాకు అంత విశేషంగా అనిపించేవి కావు. అయితే ఒకనాడు పొట్టిగా
ఉన్న ఒక వ్యక్తి తెల్లని జుట్టుతో డేగవంటి చురురకైన కళ్ళతో నాకు తార్సపడ్డాడు. పది
దినాలు సరభలు జరిగాయి. దాదాపు 5గురు బోధకులు వచ్చారు. వారిలో ఒకరు మా
ఇంట్లో బసచేశారు. మరుస్టి ఉదయం అతడు తెల్లవార సా�నం చేసి ప్రార్థన
వెుదలుపెటటడం చాసి ఆశ్చర్యపోయాను. నేను అనుకున్నాను, ""ఇది మాకు ఆటంకం
65
బూదిగంత విశావాసమీరులు
కాదులే, తొందరగానే ముగిస్తాడు." అతడు గంటలతరబడి ప్రార్థించాడు. మృదువుగా
కన్నీరు విడుస్తూ విజ్ఞాపన చేశాడు. నా కోసం, అంటీ అంటనట్టు ఉండే దైవ సేవకులందరి
కోసం అతడు ప్రార్థించాడు. మరుస్టి దినం అతడు ప్రార్థన గురించి మాట్లాడాడు.
నేను అప్పుడే పరిచర్యలోకి వెళ్ళిన యువకుడిని గనుక నాకు అది ఆసక్తిగా అనిపించింది.
అపొసతలిక కాలంలో ఉండిన పరిశుద్ధుల వలై ప్రార్థించే వ్యక్తిని కలసుకోవాలని నాకు
ఉండేది. మరుస్టి దినం మళ్ళీ ఉదయమే ప్రార్థన ఆరంభించాడు. పది దినాలు
ఉదయకాలమంతా అతడు ప్రార్థించేవాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతనిని
పంినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాను. ""చివరికి ఇన్నాళ్ళకు నిజంగా ప్రార్థించే
వ్యక్తిని కనుగొన్నాను. అతనిని ఎన్నడా విడువను. నన్ను అతడు ఇనుప గొలసులతో
తనకు కట్టివేసుకున్నాడు."
చివరలో ఉజ్జీవం గురించి ఇ.యవ్.బౌండసు అభిప్రాయం చూద్దాము.
""ఉజీ�వాలు సంఘానికి ఉన్న ప్రాథదమక హక్కు...ఉజీ�వమంటే విరిగిన మనససుగల కాపరి.
ఉజీ�వమంటే మోకాళ్లూని తన పాపాలు ఒప్పుకొనే సంఘం. వ్యక్తిగత పాపాలు, సంఘ
పాపాలా ఒప్పుకొనే సమయం. ఆ కాలపు పాపాలు, ఆ సమాజపు పాపాలు ఒప్పుకొనే
తరుణం."
చివరిగా ఏలియా నుండి ఉన్నత పాఠాలు నేరచుకొని అమలు చేసిన భక్తుడు.
అనామకంగా గురితంపు కొరకు సేవ చేరసిన నమ్మకం గల భక్తుడు ప్రార్థన గార్చి
మంచి పుస్తకాలు వ్రాసిననా ఒక్కటే ముద్రితవైనందుగా నిపుణునిగా గురితంపు పొందాడు.
నిపుణులాంటి సత్యాలు దాని వుండవు. విశ్వాసులకు గురితంపు తప్పక నిలసతుంది.
ఉజీ�వమంటే పాపాలు ఒప్పుకొనే సంఘంగా మన సంఘాలు కావాలంటే ప్రతి వ్యక్తి
మోకరించి ప్రార్థించి ఉజ్జీవాన్ని పొందాలని ఆశిదా�ం.
66

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 16. ఎడ్వర్డ్ డి. గిప్ఫిన్
కాలము: 1790 - 1835
పరిచర్య: గొప్ప సువార్తికుడు
వాక్యభాగము: సంఖ్యా 16:48
""అతడు చచ్చిన వారికిని బ్రతికిన వారికిని బ్రతికి ఉన్న
వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆరగను."
ప్రభుని ప్రేమిస్తూ సేవిస్తూన్న విశ్వాసులందరికీ ఆటంకాలు తప్పవు. ప్రార్థనకు
ఆటంకము లేకుండా ఉండాలంటే ప్రత్యేక సమయము సతలము కావాలి. ప్రార్థిస్తున్నప్పుడు
నిలకడ లేని ఆలోచనలు ఆత్మలు తలంపులోనికి రాకూడదు. భగ్గరగా ప్రార్థించుట.
సవారవెుతిత ప్రభునిలో చెప్పుకోవాలి. నిద్మతతును జయించాలి. దానిరకై అటుయిటా
నడసతూ ప్రార్థించవచ్చు.
గతంలో ప్రార్థనలో పట్టుదల గల జార్జి విటోవీర్డ్ ప్రార్థనలో పట్టుదలగలవాడు.
ప్రార్థనలో సమయము వెచ్చించి పసైతాను నెదిరించి వెయ్యి ఆత్మలను ఒక్క దినములో
ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించిన గొప్ప భక్తులతో సమానమైన ఎడవార్డు అసమాన
శ్రముతో క్రీస్తు సేవ చేసి అనేకుల ఆత్మల రక్షణకు కారకుడయయాడు. అమెరికాలో
నయాజైర్సీ ప్రాంతంలో గిప్ఫిన్ చేసిన ప్ర.సంగాల పలితంగా ఉజ్జీవము.... అనుభవాలు
చరిత్ర గొప్పగా ప్రచారము చేయలేకపోయినా గణనీయ సేవలో అనేకుల హృదయాలు
సపందించి క్రీస్తు బభకుతలై ప్రభుని ప్రేమించిన అనుభవాలైన్నో మగిలాయి.
మందిరము పడియండగా మందిదుడవై యుండరాదు. సరంభీ గృహాృాల్లో
సమయాన్ని వ్యర్థ పర్చరాదనే హెచ్చరికలు చేయు భక్తులు నేడు తలచి వేదదికలు
దద�రిల్లు ప్రసంగాల్రై వేచియున్నారు.ఎన్నో వేల ఆత్మల గార్చి లెక్క చెప్పవలసిన
బాధ్యతతో గొప్ప భక్తులంతా నేలపై పడి@డ్చి గంటల కొలది ప్రార్థించిన సాక్ష్యాలు నేటి
తరాన్ని నిద్ద మత్తు నుండి లేవనెతాతలి. బాగుగా ప్రార్థించే వాడిగా బాగుగా వాక్యం
ధ్యానించేదానిగా బాగుగా బోధ చెేపపవాడిగా గిప్ఫిన్ పేరు పొందాడు. నేటి సమాజంలో
గిప్ఫిన్ వంటి భక్తులు లేవాలని భారంతో బాధ్యతతో ప్రార్థించగలమా? మన కరతవ్యము
గుర్తించుకుందాం.
67

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 17. ఎడ్వర్డ్ పేసన్
కాలము: 19వ శతాబ్దము
పరిచర్య: సువార్త సేవ
వాక్యభాగము: యెహోషువా 5:14
""నా యేలినవాడు తన దాసునికి పసలవిచ్చునదేమని
అడిరగను"
దేవుని ప్రేమించేవారు ఎపపుడా చేసే ప్రార్థన ఒక్కటియే "" దేవా మవ్మును
ప్రార్థించువారిగా చేయండి. ఎదురైన వ్యకుతలతో సాహాసరిగా అడికగ ప్రశ్న వారిని
ప్రార్థికాపరులుగా మార్చి భక్తులున్నారు" నీవు ప్రార్థన చేయుచున్నావా ? దీన మనససుతో
ఇతరుల సలహా పాటిస్తూ ప్రతి విషయానికి దేవుని చిత్తము ఎరిగి నిరణయాలు చేయడానికి
ఆశపే భక్తులు ధనయలు పొగడతలు కోరని వారై విమర్శలను తగిగంపులో సహించి సరి
చేసికోగలరు. విలువైన అనుభవాలు నేరచుకొనుటకే యిష్టపడతారు. అపజయాల్లో కూడా
నేరచుకోగలరు. తమ తప్పులను వెంటనే ఒప్పుకుంటారు. సామానయలతో త్వరగా కలిసి
పోయి ప్రేమ చూపగలరు. క్షమ గల మనససుతో జీవిస్తారు. ఆధ్యాత్మిక అనుభవా*్న
యితరులతో పంచుకుంటారు. ఆ మనససుతోనే గొప్ప సేవ చేసిన పేసన్ సేవ
గురితంచబడింది.
ఎడ్వర్డ్ పేసన్ ఖచ్చిుతముగా అటువంటి శక్తివంతమైన ప్రార్థనాపరుడు.
ప్రభుపాదసన్నిదిలో దేవుని యెక్క కృపాసనము వద్ద తప్పించి, మరి ఎకకడను
కేషమములేదు అని ఎరిగి, ఎడతెగక ప్రారి�ంచెడివాడు. అతడు తన మోకాళ్ళమీద వేదాంత
విద్యను అబభ్యసించెనని చెప్పవచ్చు. తన సమయంలో అదికభాగము అక్షరాలా
సాషాటంగపడి తన పరిశుద్ద గ్రంథదమును తెరచుకొని, "నేను ఆదరణ కరతను పంపుదును,
సత్యసవారూపియె�న ఆత్మ వచ్చినప్పుడు మవ్మును సరవాసత్యములోనికి నడిపించను,
అను వాగ్దానమును ఎత్తిపట్టి దేవుని బ్రతిమాలేవాడు. తన తోటిసేవకులకు కూడా
పేసన్- ""ప్రార్థన అనునది సేవకునికి మొదటి, రెండవ మరియు మాడవ
అతిప్రాముఖ్యవైన విషయము. కావున నా ప్రియసోదరుడా, ప్రార్థించుము, ప్రార్థించుము"
అని సలహా ఇచ్చేవాడు. ""ఎడ్వర్డ్ పేసన్ పరిచర్య యొక్క విజయ రహస్యము అతడు
అధికముగా చేసిన రహస్య ప్రార్థనయే"అని సరిగానే చెపపబడినది. అతని పడకగదిలోని
నేలమీద ఉన్న గురతులు దీన్నిగారిచే సాకష్యమచ్చుచున్నవి. అతని మంచము ప్రక్కనే
68
బూదిగంత విశావాసమీరులు
అతడు వేదనతో తరచా మోకాళ్లూని చేసిన ప్రార్థనల మాలముగా క్రిందనున్న బలమైన
కలపమీద లోతైన గంటలు ఏరపడినవి.
""ప్రార్థించే పేసన్"గారి దినచర్య పుస్తకములో అతని హాృదయాభిలాష మరియు
ప్రభువైన క్రీస్తుపట్ల అతనికున్న అవ్యాజవైన ప్రేమ మనలను తప్పక కుదిేపస్తుంది.
1807 జనవరి 4వ తారీఖన -""నాకు పూర్వామున్న అనుభవము లన్నిటికంటే ఒక
ప్రత్యేకమైన ప్రార్థనాత్మ ప్రోత్సాహామును అనుబభవించితిని. నేను ఎంతోవేదనతో
నిండుకొనినవాడనై నా కొరకు మరియు ఇతరుల కొరకు బలముగా పోరాడితిని.
దేవుడు పరలోకమును వంచి క్రిందికి వచ్చి ఆయన ధననిదిని తెరచి నీకేది కావలయునో
అది తీసుకో అని ఆహావానించినట్లు అనిపించెను"అని వ్రాపసను.
జనవరి 29వ తారీఖన-""అయితే నన్ను క్రీస్తునుండి వేరుచేసే కోరికలు
కలిగియండలేదు కాని నా రక్షకుడైన నా దేవునితో సంపూర్ణమైన అన్యోన్య సహవాసము
కలిగియుండవలైనని నా ఆత్మ తృషణగొనియుండెను. అయితే ఇటువంటి దేవుని సన్నిధి
యొక్క ప్రత్యక్షతను బట్టి సంతృప్తిపడలేను కాని ఇంకనా మరింత ఆశ
కలిగియున్నాను"అని వ్రాపసను. ఫిబ్రవరి 18- ""నేను క్రీస్తు పాదముల యొద్ద పడియండి
విరిగినలిగిన హృదయముతో కూడిన కన్నీటితో నా క్రీస్తు పాదములను కడిగితిని. ఒక
రక్రైస్తవుని జీవితములో ఇంతకన్నా సంతోషకరమైన విషయము మరి యెకటి లేదని
నేను ఎరిగితిని. ఫిబ్రవరి 28- ""నేను ప్రార్థనలో విసతృతపరచబడుటకు అంగీకరించ
బడితిని. నేను నాలోనుండి ప్రత్యేకింపబడి దేవుని సన్నిదిలోనికి కొనిపోబడుచనటుటగా
అనిపించెను".
నిజప్రార�నాపరులందరివలై పేసన్ కూడా వాస్తవమైన దీనత్వము యొక్క
అవసరతను గ్రహించెను. గర్వము నుండి, సీవాయాేపకష నుండి, ప్రభువను కాక తన్ను
చాటకొనుట అనువాటి నుండి విమోచింపబడవలైనని తాను రహస్యముగా భారముతో
ప్రార్థించెను. దీనత్వముతో చేయబడిన మన'పూర్వకమైన ప్రార్థనలు ఎల్లప్పుడూ తాజా
ఉజ్జీవపు అలలను చూడగలనను ఆశ అతనిలో నింేమి. తన ప్రయాసల పఘలితముగా
ఉద్బువించిన ఉజీ�వములు అనేకములై యుండి ఒక లోతైన శక్తిని ప్రతిభంభంచేవి.
పేసన్ సంఘస్థులు తరచగా క్రీస్తుని సన్నిధిని, శక్తిని అనుబభవించుటచే
నియంత్రించలేకుండా కన్నీటి పర్యంతమయేయవారు. పేసన్ "ప్రార్థనా పుస్తకము
ఉజ్జీవమునకు అవసరమైన ప్రార�నాశక్తిని గార్చి సాకష్యమచ్చునదిగా ఉండెను. పసపెటంబర్
27న- ""ఈ సాయంకాలము బలమైన విశ్వాసము మరియు ప్రార్థనలో ఎంతో పట్టుదల
పొందితిని. ఇంకను ప్రభువును నేను ఏమ అడిగిననా కాదనరు. ఇక అచ్చట
69
బూదిగంత విశావాసమీరులు
ఉజ్జీవము తప్పించి మరియెకటి జరుగదు అను విధముగా నిరీక్షణ కలిగియుంటిని.
పసపెటంబర్ 28న- ""ఎంతో ఉన్నతమైన సేవాచ్చుతో ఇతరుల కొరకు విజ్ఞాపనము చేయుటకు
నేను ప్రోత్సహింపబడితిని. అట్టి బీదపాపుల కొర్రైన ప్రసవ వేదన కలిగి వారి ఆత్మల
కేషమము కొరకు దేవుడు మాత్రమే ఏమైనా చేయగలరు అను నిరీక్షణ కలిగియుంటిని".
ప్రార్థించు ్రేసన్గారు శక్తిగల ఉజ్జీవపు కార్యముల ద్వారా వారి ప్రార్థనలకు జవాబును
చూడగలిగిరి.
1808 ఏప్రిల్ 28న- ""నా హృదయము పగులనంతగా పరిశుద్దత కొర్రైన
వాంచి్ కలిరగను". ప్రభుని గురించిన అట్టి ప్రేమ, హృదయ శుద్ది, శక్తివంతమైన
ఉజీ�వముల కొర్రైన వాంచి్ సాధారణ, ఆరోగ్యకరమైన ప్రైస్తవునికి అవసరమైన
గురతులైయున్నవి (లకషణములై యున్నవి). ఈ దినములలో ఏది సంఘముగా
పిలువబడుచున్నదో అది జీవించనా లేక మరణించనా లేక యున్నది. నామకార్థ
ప్రైస్తవుడు ఈ అపవాది లోపరుచుకున్న యుగమున కానీ రానైయున్న క్రీస్తు న్యాయపీఠము
ఎదుటై�నా సరితాగలేడు. శక్తివంతమైన ప్రార�నాపరులైన పసీత, పురుషులు సంఘము
యెక్క అత్యరుక అవసరతయె�ుయున్నారు. ఉజ్జీవము కొర్రై ప్రార్థించు, గోజాడి
ప్రార్థించు, పసీత పురుషుల అవసరత ఎంతైనా ఉన్నది. ""దేవా, మవ్మును ప్రారి�ంచువారిగా
చేయుడి!"
చివరిగా పేసన్ జీవితంలో ప్రార్థించే పేసన్ అనే పేరు పొందినట్లు ప్రతి ప్రైస్తవుడు
ప్రార్థించే వ్యక్తిగా జీవించుట కరతవ్యము భావించాలి. ప్రార్థన ప్రతి విశ్వాసికి ప్రథమ,
దివాతీయు, తృతీయ ప్రాధాన్యతగా నుండాలి.
ఎవరితోనైనా ద్వేషమును కోపమునుంచుకోక సమాధానంతో జీవించి క్రీస్తు
సిలువలో గొప్ప ప్రేమ దొరుకుతుంది. ఈ రోజుల్లో ప్రార్థనకే ప్రాధాన్యతనిస్తూ ప్రార్థన
విషయాలన్నీ బోధిస్తూ, గతించిన పాత అలవాటుగా, ఆచారంగా భావించక యెబే�జు
ప్రార్థనలో అంశాలు ధ్యానించాలి. క్రీస్తుతో సన్నిహితంగా జీవిస్తూ కీడు దారంగా
ఉంచాలని, సరిహాదు�లు విశాలం చేయాలని నిశ్చయంగా దీవించాలని యాకోబు
ప్రార్థించి పెనుగులాడినట్లు నిన్ను నేను విడువను ప్రభా, నీవు దీవించు వరకూ తనని
ప్రార్థించే ప్రార్థనా పరులుగా నీవు నేను మారునట్లు ప్రార్థిద్దాము.
70

బూదిగంత విశావాసమీరులు