సాక్ష్యం 24. గొల్లపల్లి నతానియేలు (1839-1914)
సాహస సువార్తికుడు, వీర విశ్వాసి
నీతిమంతుని జ్ఞాపకము చేసికొనుట ఆశీర్వాదకరమగును (సామె10:7) అట్టి జ్ఞాపకాలు జ్ఞానాన్ని పుట్టించి, సాపుర్తిని కలుగజేసి, మంచి మారగదర్శగ నిలుస్తాయి.
నతానియేలుగారు ఒక ధీర రక్రైస్తవుడు. క్రియాశీల క్రీస్తు శిష్యుడు. సువార్తను ప్రకటించుటలో ఆయన ప్రదర్శించిన ఒడుపు, ఒరమడి, దాకుడు, ధైర్యము అసాధారణము. ఒక నిష్ట గల అన్య కుటుంబములో నుండి వచ్చి ఒక విశిష్ట విశ్వాసిగా వినుతిరకకాకరు. తన తోబుట్టువులను, చివరకు తల్లిదండ్రులను కూడా రక్షణలోనికి నడిపించి కృతకృతయడయయాడు. తన తండ్రియైన బ్రహ్మాజీ, నతానియేలు గారిని తిరిగి అనయల మతములోనికి మార్పించడానికి ప్రయత్నాలు ముమ్మరముచేసేత, దేవుడు నతానియేలుగారి ప్రార్థనలకు, ప్రయాసలకు స్పందిస్తూ, బ్రహ్మాజీ హృదయాన్ని సువార్తకు తెరిచారు.
బ్రహ్మాజీ "మేషాకు" అను క్రొత్త పేరు ధరించి తన కుమారుని సువార్త పరిచర్యలలో కూడా సహాయపడేవారు. నతానియేలు గారి విశావాసజీవితంలో యోబు భక్తుడు పొందిన, అపొసతలుడైన పౌలు అనుభవించిన శ్రమలు లాంటి శ్రమలు గుతతులు గుతతులుగా వచ్చి గాయపర్చివి. ఆయినను నిరుత్సాహాపడక, పౌలు బభకుతనివలై వాటిని చిేదించి, అదికమంచి తన విశావాస ప్రసా�నములో ముందుకు సాగిపోయేవారు. ""మన యెడల ప్రత్యకషము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినమ కావని యెంచుచున్నాను" (రోమా 8:18). సువార్తను గ్రామాలలో ప్రకటించినప్పుడు ఎంతో వ్యతిరకతను, తిరసాకరాన్ని ఎదురొకన్నారు. తరచగా బుండలో బందింపబడే శిక్షకు గురైయేయవారు (మురమండ, కాలేరు, శుబభ్రదపురం గ్రామాలలో). ఆసి�తిలో ఆహారమందించుటకు వచ్చిన ప్రియులకు అనుమతండేది కాదు. ఆ శిక్ష అనుభవిస్తూ కీర్తనలు రచించి పాడేవారు. ఆయన దైవభక్తి, 138 సువార్త పరిచర్యపట్ల ఆసక్తి విదేశీ మషనెరీలనే అబ్బురపరచేవి. ఆయన గొప్ప కీర్తనాకారుడు. ఇరువది మాడు భక్తి గీతములు రచించి రక్రైస్తవ సాహిత్యాన్ని ససంపన్నం చేసారు. వాటిలో ""దేవుని ప్రేమ యిదిగో జనులారా భావంబన దెలియర కేవలము నవ్ముకొనిన పరలోక- జీవంబు మనకబ్బును." చాలా ప్రసిద్ధి పొందింది. ఆయన రచించిన మరోకీర్తన ""అయయా నా యేసిదేమ శిలువగొని - పొయేయ దేటికి సావామ-అయెయా యీ శిలువ నీవు -వెుయయనీ ్రేపవేగాక- వెయేయళ్లుదల పోసిన- ఏమ తోచదు మాకు" చాలా పెద్ద గీతము ఈ కీర్తనలో అరువది ఏడు చరణములు గలవు. ఇదొక కావ్య కీర్తన అని చెప్పాలి. ఇది బైబిలు సారాంశమంతటిని, దేవుడు సంకలిపంచిన రక్షణ చరిత్ర నంతటిని పూస గుచ్చినటుట ప్రకాశమంతంగా ప్రతిభంభస్తుంది.
నతానియేలుగారి తండ్రి బ్రహ్మాజీ, వ్యవసాయదారుడు నిష్ట కలిగిన రామబభకుతడు. అట్టి రామబభకుతని ప్రథమ భార్యపుత్రుడు నతానియేలుగారు. 1839వ సంవత్సరము మల్లావరములో జన్మించారు. మల్లావరము కోటిపల్లి దగ్గర ఉంది (తూర్పు గోదావరి జిల్లా) నతానియేలు గారు తల్లిదండ్రుల పట్ల వినయ బభయబభకుతలో వెలికగవారు. ఆయనకు జ్ఞాప్కశక్తి విశేషంగా ఉండేది. (నాలుగు సువారతలు ఆయనకు క్ంఠసతమని చెప్పుకునేవారు). పాఠశాల విద్యాబ్యాసము ప్రాథదమక విద్యతోనే ముగిసిందని చెబుతారు. ఆయినను, తెలుగు భాష నుడికారములో మంచి పట్టు సాధించి, రక్షణ సువార్తను గార్చి లోతైన అవగాహన పొంది, ప్రకటనలో సృజనాత్మకతను కనుపరిచారు. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రతిభ, ప్రావీణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నారు (నిర్గమ 31:1-6). పన్నెండు సంవత్సరాలు రాగానే ఆయన రామ కీర్తనలు, పాండవ కథలు, గ్రామ దేవతల పాటలు శ్రావ్యంగా పాడేవారు.
ధవళ�శవారములో ఆనకట్ట నిర్మాణంలో పని చేయుటకు బ్రహ్మాజీ తన కుమారుడైన నతానియేలుతో వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు ఆ పనిలో కొనసాగారు. కొందరు మషనెరీలు ఆనకట్ట కు�లకు సువార్తను బోధించేవారు. ఆ్రకమంలో కూ�లలో కొందరు (దేవుడు ఏరపరచినవారు) నవ్మారు. ఆ సమయంలోనే నతానియేలుగారు కొందరి సువార్త బోధలకు, విశ్వాసుల సాకష్యాలకు ప్రభావితుడై క్రీస్తువైపు ఆకరి�ంపబడ్డారు. తన తండ్రి చేసిన ఆనకట్ట పని ఆ కుటుంబానికి ఆశీర్వాద గని అయియంది. (సువార్తతో పరియం వల్ల) క్రీస్తును ఆరాధించుటకు రాజమండ్రిలో ఉన్న గుడికి క్రమంగా వెళ�్లవారు. అక్కడే ఒక మషనెరీ యొద్ద ఆరు నెలలు వేద విద్యనభ్యసించి, 1862వ సంవత్సరములో
139 నతానియేలు గారు, ఆయన సతీమణి (ఎలిజబైతమ్మ) లాథరస్ సంఘములో బాప్తిస్మము పొందారు. అప్పటినుండి మడమ తిపపని యోధుడిలా అకుంఠిత సంకలపముతో "మనుష్యులను పటుటజాలరు"గా ప్యనవై సువార్త సేవలో ముందుకు సాగారు. సుమారు యాబై సంవత్సరాలు సువార్త పరిచర్యలో ్రశవించి, క్రీస్తుకు గొప్ప సాక్షిగా నిలిచారు. ఎందరో అనయలను ప్రభావితం చేసారు.
నతానియేలుగారి సువార్త వ్యూహాలు సృజనాత్మకంగా ఉండేవి. ఆయన ఒక ప్రయాణికునివలై ఎప్పుడు కాలినడక మీదనే సువార్త సంచారము చేసేవారు. హైాందవులు నిర్వాహించే తరాలకు పోటైత్తిన ప్రభువు వాక్యము ప్రకటించాలని, ప్రతీ తీరా�నికి హాజరౌతా అక్కడున్న అనయలకు సువార్తను పాటల ద్వారా, ప్రసంగాల ద్వారా తెలియచేసేవారు. ఎంత వ్యతిరకత, హేాళ్నలు ఎదురొకన్నా వెనుతిరికగవారు కారు. కొన్నిసార్లు సువార్త ప్రయాణం మీద వెళ్ళి ఒకటి, రెండు నెలలవరకు ఇంటికి తిరిగి వచ్చేవారు కారు. అంత వరకు తనకు కావలసిన సామాగ్రి తనతో కూడా తీసుకొని పోయేవారు. కావడి మోసే మనిషి యీ ప్రయాణాలలో తనతో కూడా ఉండేవాడు.
దేవుని పనుల నిమిత్తము నతానియేలు గారి సిద్ధపాటు ఎంత గొప్పది! రెండు మాడు దినాలకు ముందే తీర్థం జరుగు చోటికి పోయి, పందిళుి వేయించి సువార్తకులందరికి మౌలిక సదుపాయాలు ఏరాపటు చేసేవారు. కోటి పల్లి, వానపల్లి, వాడపల్లి, అంతర్వేది వెుదలైనవి నతానియేలుగారు ఎంచుక్ను సువార్త దండయాత స్థలాలు. కఠిన ప్రశ్నలు వేసే అనయలకు చాకచక్యంగా జవాబులిచ్చేవారు. ఎలాటి చికక ప్రశ్నలనైనా, జా�నయకతవైన ఉపమానాలతో బైబిలు, భగవద్గీత, భాగవతము మొదలైన గ్రంథాల వివరణలతో దీిటై�న సమాధానాలిచ్చేవారు (1రాజులు 10:3). అటువంటి నైపుణ్యము నేటి సువార్తికులు ప్రదర్శసేత పఘలితాలు పుషకలం, ఆత్మల సంపాదన అగణితం కదా!
రక్రైస్తవుడుగా మారిన తరువాత తన తల్లిదండ్రుల యింటికి వెళ్ళడం తగిగంచి, కాలేరు గ్రామంలో నివాసముంటున్న తన అకకగారైన అచ్చిమ్మవారి ఇంటికి వెళ్లడానికే యిష్టపేవారు. అక్కడ ఆయన సువార్త పరిచర్యవలన ఆమెకు కూడా శ్రమలు తప్పలేదు. ""క్రీస్తు యేసు నందు సద్బుక్తితో బ్రతకనుదే�శించు వారందరు హింస పొందుదురు" (2 తిమోతి 3:12). కాలేరు గ్రామానికి దగ్గరలో వున్న శుబభ్రదపురం అనే గ్రామములో స్థిరపడి తన యింటి వద్దనే ఒక సంఘాన్ని నిర్వాహించి, కాపరిగా సేవలందించారు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన విధిగా నిర్వాహించేవారు. 140
చదువుకొన్న ప్రతి కుటుంబ ప్రార్థన విధిగా నిర్వాహించేవారు. చదువుకొన్న ప్రతి కుటుంబ సరభయని చేతిలో బైబిలు ఉండేది. కుటుంబ ప్రార్థనలు కుటుంబానంతటిని రక్షణ వెలుగులో ఎదగడానికి దోహాదపడ్డాయి. సంపన్న స్థితి మరియు ఆరి�కలేమ కూడా ఆ కుటుంబం అనుభవించింది. కలిమలో గొప్ప దాతృత్యము చూపించారు, లేమలో కూడా దాకిషణ్యము తగ్గలేదు. వృదా�ప్యములోనా, వయసు పడమట వైపు వాలుతున్నా, ఏళ్లు ముదిరినా కీఈళ్లు కదలినా, చుటుట ప్రక్కల గ్రామాలలో సువార్త సేవ చేయడానికి క్రమం వెళ�్లవారు. సువార్తను ప్రకటించాలనే ఆకాంక్ష ఆరిపోలేదు. (1కొరింథీ 9:16) కులతతవాము, కుల వివకష సమాజములో కికికరిసి ఉన్న ఆరోజులలో ఆయన వావటి కతీతంగా జీవించారు. ప్రభువును నవ్ముకొన్న ఒక బలహీన వరగ సరభయడగు (మోషే) తన యంటిలో ఉంచుకొని ఆదరించారు. నతానియేలు గారి కుమారుని పెండ్లి విందుకు రావడానికి ఆయన బంధుమత్రులు మోషేను బైటకు తోలివేయాలని షరతు పెటాటరు. అయితే ఆ షరతుకు సేసమరా ఒప్పుకొనక మోషేను ్రతోసివేయలేదు.
ఆ శుబభసందర్బుంలో వారి తిరసాకరము వలన కలిగిన నషాటన్ని బభరించడానికే ఇష్టపడ్డారు. నేటి రక్రైస్తవ సంఘాలలో కులతతవాం, ఇంకా బలంగా ఉంది. నిమ్నజాతి రక్రైస్తవులని, ఉన్నతజాతి రక్రైస్తవులని సంఘాలలో విభేదాలు గాడు కట్టుకుంటున్నాయి, చాలా శోచనీయం ఈవిషయంలో నతాని@లు గారు ప్రదర్శించిన క్రీస్తు మనససు సంఘాలకు కనువిప్పు కలగాలి. యీ భక్తుని జీవితశ�ైలి నుండి విశ్వాసులు అనేక ఆధ్యాత్మిక పాఠాలు నేరచుకొనగలరు దేవుని కార్యాల కొరకు సంపూరణ సిద్ధపాటు, క్రియాశీలకంగా జీవించుట, తలాంతులను దేవుని మహిమార్థమై ఉపయోగించుట, వ్యూహాత్మకంగా సువార్త సేవ చేయుట, తోబుట్టువులు బంధువుల రక్షణ కొరకు ప్రయాసపడుట, దైవజా�నాన్ని అభివృద్ధి పరచుకొనుట వెుదలగనవి.
వీరి జీవితం నేటి తరానికి మారగదర్శికం కావాని ప్రారి�న. ఆమెన్.
్
గొల్లపల్లి శ్యావ్ ప్రసాద
141
సాక్ష్యం 25. కోత విస్తారమేగాని పనివారు కొద్దిగానున్నారు.
సుశీలా రఘు నాతన్
పరిచయము :
మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తునామములో మీకు శుభములు. ఆయన నామము అత్యధికమైన ఘనతకు అర్హత గలది. ఈ సాకష్యాము ద్వారా దేవుని నామాన్ని మహిమపరచు అవకాశమచ్చినందుకు ఆదేవుని కృతజ్ఞతతో స్తుతిస్తున్నాను.
నా పేరు సుశీల. నా భర్త పేరు రఘునాధన్. నేను ముగ్గురు భడడ్ల తల్లిగానున్నాను. నందిత (10సం��), వినేష్ (9సం��) మరియు నిషిత 6సం��గా విద్యాభ్యాసము కంప్యూటరు కోర్సులో డిప్లవెాపొంది పోస్టుగ్రాడయయేషన్ చదివాను. సివిల్ సరీవాసులో చేరి �.ఎ.ఎస్ పదవి చేరాలనే ఆకాంకషలో ఉండే దాన్ని కాని క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన తర్వాత క్రీస్తు కొరకు రాయబారిగా నుండుట ్రశ�ష్టమని నిశ్చయిచుకొన్నాను.
మేము స్వంతంగా కంప్యూటర్లలో వ్యాపారాన్ని ఆరంభించాము. అది 10 సంవత్సరాలుగా సవ్యంగాసాగింది. ఆసమయంలో దేవుని పిలుపునందుకొని 2004 సంవత్సరంలో సంపూర్ణేసవార�ము మా జీవితాలను అంకితము చేసికొన్నాము. మరింత సృష్టంగా దేవుని పరిచర్య ్రపతేకరీతిగా చేయాలని దేవుని చిత్తము గ్రహించాలని ఉ పవాసంలో కనిపెట్టిదేవుని స్పష్టమైన నడిపింపు తెలియజేయగా 2008వ సంవత్సరములో సేవార్థము రక్రైస్తవ బ్రాహ్మాణ సేవా సమతి అనే సంస్థను ఆరంభించాము యీ సంస్థ ఆదర్శ మేమనగా బ్రాహ్మాణ సమాజంలో నుండి క్రీస్తును సీవాకరించిన వారు వింతైన బాధలు ఎదురుకను అవకాశ మున్నందన వారిని చేరదీసి క్రీస్తులో వారి సా�నమును గుర్తింపజేసి, దేవుని వాక్యము ద్వారా ఆత్మీయ బలాన్నందించి సువార్త బోధించి వారికి ఆధ్యాత్మికంగా స్థైర్యాన్ని కలిగంచే సంస్థగా నిలిచింది. రోమా 10:1
""రక్షణ పొంద వలైనని నాహాృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార�నయె�ు యున్నది." ఈ వాక్యము మా సంస్థ పరంగా నెరవేర్చాము. పౌలు అన్యజనుల రక్షణార�ము పడిన తపన ప్రయాస మాకు సాపర్తిని ప్రోత్సహాన్నిచ్చింది అది అతని హృదయ ఘోషగా మారింది అందుకు తన వారికి సువార్త అందించాలనే వాంచ్లిో మేము శ్రద్ధగా కృషి చేయుట కారంభించాము. 142
నా రక్షణానుభవము
నా బాల్యమంతా కేరళ్లో నంబాది కుటుంబంలో అనయనిగా గడిపాను. నేను మా తల్లి దండ్రులకు రెండవ భడడ్గా జన్మించాను.
మా అగ్రజాతి (కులా చారాలను) బట్టి చాల నిష్టగా విగ్రహారాధనలు చేసేవారంవేము. ఐదుమంది తోబుట్టులము గనుక చాల అప్యాయతలతో పెరిగాము నేను పుట్టిన రోజుల్లో మా యింట్లో చాల కలవరము కలిగంది. ఎందువల ననగా నేను పుట్టిన వెంటనే మానాన్నకు మరణము సంభవిస్తుందని జ్యోతిషకము ద్వారా పండితులు తెలియ జేసారు. దీనికి పర్యవసానంగా మానాన్న విదేశాలకు వెళ్ళినపుడు మా నాన్న బ్రతికే అవకాముందని కూడా తెల్పారు.
ఆ శాస్ర్తాల పఘలితంగా మానాన్న ఆఫీసుకు పసలవుపెట్టి వెళ్ళి కొంతకాలవైన తర్వాత యిల్లు చేరారు. దురదృష్టము వెంటాడిన పఘలితంగా ఆఫీసులో తొందరలు సృష్టించి లాభాలు రాని కారణంగా అనుమానాసపదసి�తి ఉద్యోగములో కలిగంచు శ్రమకు గురి చేసారు. చెడు దినాలనెదురుకన్నము యీ పరిసి�తులకు నా జన్మమే కారణమని తేల్చారు. బాల్యములో నాపై వెాపబడిన అకారణనింద వల్ల నేను చాల కృంగి పోయాను అసలే అతి సున్నితమైన మనససున్న నాకు అశాంతి కలిగంది. ప్రతి సంఘటన వెనుక నా జన్మ విధము ఆశీర్వాదకరంగా తక శాపాలు తెచ్చి పెడతుందనేవారు. శాపని వృత్తి కొరకు మరి ఎకకవ పూజలు చేసేవారు. మా నాన్న తన ఉద్యోగ పరిస్థితిలో నిలిపివేసిన కారణమును బట్టి హైకోర్టునకు అపీపలు చేసారు. దు'ఖకరవైన పరిస్థితిలో నాలో ఆశాజ్యోతిగా నేను చదివే విద్యాలయము ఒక రక్రైస్తవ పాఠశాల ఆదుకొన్నది.
నేను చదివిన సాకలు ఆవరణములో బైబీలు వాక్యము గోడపై వ్రాయబడింది
మత్తయి 11:28
ఈ వాక్యము నా హృదయానికి చాలినంత }రట, ఆదరణ కలిగంచి, నేనెదురుకంటున్న ప్రతి అప్సృతిగల సంఘటనలపై విజయాన్ని చేకూర్చిది. మా సాకలు ఆవరణములో నున్న చర్చిలో ప్రవేశించి ఆప్రశాంతతగల వాతావరణములో నాకు తెలిసిన మంత్రాలు వల్లంచుకొనేదానను నాకు సరిగ్గా 9 సంవత్సరాల వయససున్నపుడు మాయింటికి బంధువైన ఆంటీ వచ్చింది. మా అమ్మ నన్ను ఆమెకు చూపించి, ఈ భడడ్ పుట్టినపుడు మా శ్రమలు ఆరంభవుయయాయని దు'ఖంతో తెలిపంది.
143
నాలో తీవ్రమైన ఆమేదన నుండి బాధకలుగగా సాకల్లో చర్చికి వెళ్ళి నా దు'ఖ భారమంతా యేసుక్రీస్తు సిలువ చెంత చేరి తనివితీరా కన్నీరు కార్చాను. ఆ సిలువ పై వ్రాయబడిన వాక్యం నాకు అత్యంత ఆకర్మణీయంగాను ఆశ్చర్యాన్ని కలిగంచింది. ""నేను నీ కొరకు మరణించాను" ""యేసయ్య నీవు నిజముగా నాకొరకు మరణించావా? నన్ను ఈ ప్రపంచములో ప్రేమించే వారెవరైనా ఉన్నారా? అని కన్నీటితో ప్రార్థిస్తూ ప్శ్నస్తున్న ఆకషణంలో ఒక వింత అను భవాన్ని ఎదురుకన్నాను.
నా భుజంపై ఆప్యాయతగా తాకిన అనుబూతిని పొందాను. వెంటనే వెనక్కు తిరిగి చూడగా, ఎవరా కనిపించలేదు. ఆ తర్వాత మెల్లని మధురమైన స్వరంలో ""నేను నీ కొరకు ఉన్నాను" అనే మాట వినిపించింది. అద్భుతమైన ఆ అనుభవం నా జీవితంలో అపురూపవైనమ మరపురానిదిగా నిలిచింది. చెప్పనశక్యమైన దివ్యశాంతి నాలో నెలకొన్నది నా హృదయం ఆనందంలో గంతులు వేసింది. నాలో నేను తలంచాను ""ఈ రక్రైస్తవులు ఆరాధించే దేవుడు గొప్పవాడు" ఈ ఆలోచన ఆనందాన్నిచ్చింది.
నేను పూజించే దేవతల విగ్రహాలన్నిటిలో పాటుగా యేసు పటము సంపాదించి పూజించుటకు నిరణయించుకున్నాను గిడియన్లు అనే ప్రత్యేక సంస్థలో విశ్వాసులు సాకళుిలో, ఆసప్రతిలో అనాధశరణా లయాలలో క్రీస్తు గార్చి వివరించి బైబీళ్ళను పంచుట పరిపాటి మా సాకలుకి విచ్చేసిన గిడియన్ బృందమువారు మా తరగతిలో అందరికీ బైబీళ్ళను పంచారు నా చేతికి వచ్చిన బైబీలను వెంటనే కవరు వేసి సాకలు పేరువుంచి, క్లాసులో చదివే పుస్తకముగా నా యింటిలో నమ్ముారని రహస్యంగా దాచివుంచాను. సాకలులో విద్యార్థులంతా పరలోక ప్రార్థన వల్లించుట ్రకమవైనందన ఆరోజు వారి చేయు పూజా సమయంలో మంత్రాలతోపాటు పరలోకప్రార�న వల్లించేవాన్ని చాటుగా బైబిలులో కీర్తనలు చదివినపుడు దావీదు పొందిన ఆదరణ ఆ ప్రార్థన ఆభావాలు నా కొరకేనని నమ్మి నెమ్మదిపొందేదాన్ని. నా బాధలో ఆ వాక్యాలు నాకు నెమ్మది శాంతిని కలిగంచాయి. ఆరోజుల్లో మా యింటికి సమీపంలో ఒక పేద రక్రైస్తవ బాలుడు నివసించేవాడు. వారియింట్లో లైట్లు లేనందన వీధి దీపాలను చేరి చదువుకొనేవాడు. నాకు జాలి కలేగది మా నాన్నగారు ఆ కు��వానిని పిలిచి దయతో మాట్లాడి మా యిట్లో అందరిలో చదువు కొమ్మని అనుమతించారు. నేను 9వ తరగతిలో నుండే దాన్ని నాలో క్రీస్తుపట్ల ప్రత్యేక ప్రేమ, ఆసక్తి వున్నట్లు గ్రహించిన ఆ పేద కు��వాడు, అతని పేరు వెస్లీ ఎల్లపుడు ఆనందంగా వుండేవాడు. 144
నేను రక్రైస్తవులను గమనించినపుడు వారిపట్ల కాసత అసాయకలేగది. ఎందువల్ల ననగా పిలిపీప 4:4 వారంతా ఎల్లపుడు ఆనందిచుడి మరలా చెప్పెదను ఆనందించుడి అని పౌలు చెప్పిన విధంగా జీవించనల్గుచూ ప్రేమలో అందరిలో మాట్లాడగలరు.
మా యింట్లో చదువుకొనే అబ్బాయి వెస్లీ నాతో ఒకసారి మాట్లాడుచా, ""నీవు క్రీస్తు యేసును రక్షకునిగా అంగీకరించావా" అని ప్రశ్నించగా నాకు ఏమీ అర్థంకాలేదు. ఎలా అంగీకరించాలి? అని ప్రశ్నించి రక్షణ సి�రత్రై క్రీస్తును ప్రార్థించుట ఎట్లో, పశ్చాత్తపంతో దేవుని చేరి ఆయన కషమపొంది, మారుమనససు పొందు విధానాలన్నీ తెల్పాడు. నేను వెస్లీ చెపినట్లు అనసరించగానే అన్య భాషలలో మాట్లాడుట కారంభించాను. గలతి 1:12".
దైవ వాక్యాధారంగా నాకు రక్షణ ప్రభువిచ్చారనియు, ఆయన యే ఆత్మభిషేకంతో అన్య భాషల వరిమచ్చి తన భడడ్గా చేరచుకున్నరని చెప్పిన వెస్లీ మాటలు చాల సంతోషాన్నిచ్చాయి. గతంలో నాశాప భరితమైన జీవితంలో దేవుడు జ్ఞాపకాలను తొలగించారు. పరిశుద్ధాత్మ నింపుదల పఘలితంగా నాకొక క్రొత్త జీవితముతో పాటుగా, క్రొత్తగా దేవుడు భడడ్లను ప్రేమించే విశ్వాసులలో ఒకరిగా నిలిచాను. నాకే ఎన్నో దురదృష్ట కరమైన అనుభవాన్నీ ఎదురయయాయి ఎందు అని వేదనతో దేవుని ప్రార్థించాను.
2కొరింథీ 7:10- దైవచితాతను సారవైన దు'ఖము మారు మనససుకు నడిపిస్తుంది. అదే రోజుల్లో మానాన్న 13 సంవత్సరాల తర్వాత కోరుటకేసులో ఓడిపోయారు. మానాన్న హైకోర్టునుండి సుపీము కోరుటకు వెళ్ళి చాల పోరాటాలు, బాధలు ఎదురుకన్నారు. మరలా వీటికన్నిటికీ ప్రధమకారణము నీపుట్టుక కేవలము శాప్రగస్తవైనదని నన్ను మరలా నిందించసాగారు. నారకందుకో దు'ఖము రాలేదు.గానీ చాల నిబ్బరమైన మనససులో దేవుని వాక్య వెలుగులో ఆత్మీయంగా బలపడి చాల ప్రాంతంగా దేవుని తలసతూ గడిపేదాన్ని. మా నాన్న ఉద్యోగములో స్థిరత కొరకు భారంతో యేసు నామంలో ప్రార్థించాను.
నేను ప్రార్థించిన రీతి ఏదనగా మానాన్న కోలోపయిన జీతం వడ�డ్తో సహా అందుకోవాలి. ఉద్యోగంలో సి�రతకావాలి యిదేనా పట్టుదలగా యాకోబు వలై ప్రార్థించాను. సరిగా ఒక సంవత్సరము తర్వాత సుపీము కోరుటలో మానాన్న కేసు రగలిచారు. నా ప్రార్థన ప్రభువు ఆలకించి, నన్ను సిగ్గుపర్చలేదు. నేను కోరినరీతిగా పూర్తి జీతంతోపాటు ఉద్యోగంలో హాోదా పెంచేప్రమోషన్ యిచ్చి సంతోషపర్చారు.
145
నేను ప్రారి�ంచినట్లుగా జవాబు పొందుటకు క్రీస్తు ప్రభువేకారణమని నాకు మాత్రము తెలసు. ఎవరికీ నాప్రార�నా జీవితం గార్చిన అవగాహా లేదు. ఇక నేను నెమ్మదిగా నాతోబుట్టువుకు క్రీస్తు గార్చి చెపుటికారంభించాను. నాలో విశ్వాసము బాగా అభివృద�యింది.
వెంటనే శ్రమ శోధన ఆరంభవుయింది ఒకరోజు అనుదిన ధ్యానం చేసే సమయంలో డెయి� బ్రైడ్ అనే చిన్నపుస్తకాన్ని నేను చదువుట చూచిన మానాన్నగారు ఉగ్రుడయయాడు. నన్ను కొట్టి బాదించుటలో పాటుగా నా పుస్తకాన్ని చింపికాల్చేిసారు. రక్రైస్తవుల సాహిత్యాన్ని దైర్యంగా యింటికి తెచ్చి మా కుటుంబ మర్యాద మంట కలిేపస్తున్నావా అని బైదిరించారు. నా విశ్వాసము సడలలేదు, ఆతర్వాత 1995 ఆగస్టు 14వ తేదీనా చిన్న చెల్లిలో కలిగి లిటిల్మౌంట్ చెన్నాయిలో నాకాలేజీ విద్యాభ్యాసంలో రెండవ సంవత్సరంలో నీటి బాపీతస్మమును సీవాకరించాను. నేను సువార్త ప్రకటించుటకు అధైర్యపడక తోటి వారితో క్రీస్తు నాపట్ల చూపుచున్న ఆశ్చర్యకార్యాలను ప్రకటించుట ఆరంభించాను ప్రతి సమస్యలకు క్రీస్తే జవాబని వినేవారిలో చెప్పేదాన్ని.
ఆత్మల భారం నాలో అధికము కాసాగింది నన్ను కలిసికొన్న ప్రతి వారికి క్రీస్తును పరిచయ చేయసాగాను. దైవ రాజ్యములో చేరుటకు ఆసక్తి గలవారు నాపరిచర్య ద్వారా ఎందరో నావలై క్రీస్తు విశ్వాసులుగా మారారు. బైబీలు సత్యాలననసరించుటవల్ల అవిశ్వాసులతో విజో�డుగా నుండరాదన్న సత్యాన్ని అవలంభస్తూ నావలై రహస్య రక్రైస్తవుడు నాకు భర్తగా లభించాలని ప్రార్థించాను. రాత్రి ప్రార్థనను శ్రద్ధగా ఆలకించు దేవుడు నాకు జవాబిచ్చారు. మత్తయి 9:37
నా భర్తతో నేను కలసి దేవుని కొరకు జత పనివారిగా నుండుటకు నేను కోరిన భర్తతో భక్తిగల విశ్వాసిని భర్తగా అందించి సంతోషపెటాటరు. ఆ తర్వాత క్రమేణా మాతో బుట్టువులు ఒక్కక్కరు క్రీస్తును నవ్మారు వారి పేర్లు శశి, సుజాత, రవి మరియు ్ర్రియు. వీరు రక్షింపబడుటకు నాకు 15సంవత్సరాల అవిరాంమంగా, అకుంఠిత దీక్షలో చేసిన ప్రార్థన అవసరమయింది. నా శ్రమ పఘలించింది. క్రీస్తు వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించి జవాబులు పొందదసాగాను. అపో 16:31-""దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన యింటి వారందరితో కూడా ఆనందించెను" 146
యిదేనా కుటుంబీకుల రక్షణ్రై ఆధారపడిన గొప్ప వాగ్దానము. నా తల్లి 59వ ఏట ప్రభువు నందునిద్రించింది. ఆమె పేరు విజయలకిష్మ. ఆమె చనిపోవుటకు ముందు నా ప్రభువును స్వంత రక్షకునిగా సీవాకరించింది. నా తండ్రి రక్షకుని నమ్మి ఆయన ముదిమ వయససు 70 సంవత్సరముపైగా దాటిననా దేవుని ప్రేమలో కొనసాగుట నాకత్యంత ఆనందం కలిగస్తుంది.
నా సోదరులిద్దరూ వెుడిల్ యిస్ట ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తూ దేవుని పరిచర్య కొనసాగిస్తున్నారు ప్రపధమంగా రక్రైస్తవ బ్రాహ్మాణ సేవా సమతి 52కుటుంబాలతో ఆరంభవుయింది. కేవలము 3సంవత్సరాలలో 425కుటుంబాలకు నిలయమయింది.
మా సంస్రకృతికి దారంకాకుండా ప్రార్థించే ఆలయాన్ని ని]్మంచాము. గతంలో ఒకసారి నేను ఉన్నత విద్యాభ్యాసంలో నుండగా ఒక సంఘటన సంభవించింది. ఒక పెద్ద వయససున్న స్రీత మా పొరిగింట్లో నివసిస్తూ ఉండేది ఆమె నన్ను చూచి సాటిగా ప్రశ్నించింది. ""అవ్మా నీవు చర్చికి వెళుతన్నావా? ""మాయింట్లో తల్లి దండ్రులకు తెలిసినచో నన్ను బాదించగలరనే భయంతో నెమ్మదిగా తల }పి ఒప్పుకున్నాను అవ్మా, నీటి బాపీతస్మం తీసికున్నావా? అని చెప్పగా ఉపొపంగిపోయి, నన్ను తన కౌగిలిలోకి చేరచుకొని }్రేసింది. నడిరోడడులో యి ఉత్సాహం చూచి నేను ఆశ్చర్యపడాను. ""ఆమె చెప్పిన దేమనగా అవ్మా, మీ యింటి వారంతా క్రీస్తును నవ్మాలని కొన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనలకు జవాబు లభించింది. హల్లెలూయా అని తెలిపింది. కీర్తనలు 126:6
""కన్నీటిలో విత్తువారు సంతోషంలో పంట కోస్తారు" ఒక స్రీత మా కుటుంబం కోసం ప్రార్థించగా రక్షణ లభించింది. నాన్న బట్టి ప్రతి ఒక్కరము ప్రార్థన ద్వారా విత్తనాన్ని వెుల్రత్తినపుడు కన్నీటిలో కనిపెట్టి వాగ్దానాలపై ఆధారపడినపుడు దేవుడు ప్రార�నలన్నింటికి జవాబునిచ్చి ఆశీర్వాద కరమైన జవాబులందించి తృపిత పరచు దేవుడు మనకున్నాడు మన జీవితా ద్వారా పూర్తిగా ఆయనకే మాహిమ, ఘనత స్తుతి ఆరాధనా సదా చెందును గాక ఆమెన్.
వెదకినను రక్షించివి, వెంబడించగ పిలిచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి, నా ప్రాణ నాధండా, నారకై ప్రాణమచ్చితివి నేను నీవాడనో యేసు..... ఆమేన్.
147
సాక్ష్యం 26. యేసే మార్గము సత్యముజీవముని సవ్మాను
ఎస్. ముత్తు సావాజ్
యోహాను 14:
నేనే మార్గము సత్యముజీవమునై యున్నాను.
నా పేరు ముత్తు సావాజ్ విగ్రహాలు నమ్మిన కుటుంబములో జన్మించాను. నమ్మిన మతాన్ని ఆశ్రయించి భక్తిలో అనయల ఆచారాలన్నీ పాటించాను. మాతాతగారు అమ్మ కూడా ఆ మతాచారాలన్నీ నేర్పించారు.
నేను గమనించిన రక్రైస్తవుల జీవితాల్లో క్రీస్తును దేవుడని ప్రారి�స్తారు. సృష్టికర్తగా నమ్ముారు. క్రిస్తు సజీవుడనియు వెుదటిరాకడలో ఈలోకంలో జీవించి మరణించి తిరిగి లైచాడనియు తిరిగి రెండవరాకడలో వచ్చి తీరుపతీర్చనైయున్నాడని బోధించుట విన్నాను. నాకయితే రక్రైస్తవులంటే అయిష్టతలేదు. రక్రైస్తవులను ఎగతాళ్ళ చేయుట నాకిష్టముగా ఉండేది. నాతోటివారి సహకారంతో వారిని హింసించేవాడిని. బైదిరించి వారిని హిందా మతం సీవాకరించమని వొత్తిడిచేసి ప్రయత్నించాను. చివరకు పాస్టరుగారిని చంపాలని నిరణయించుకున్నాను. పాపమునకు జీతము మరణమని తర్వాత తెలిసికోగలాగను. నేను తీసుకున్న నిరణయము సరియైనది కానందున, దైవజనులను చంప�చిన నాకు అకస్మాత్తుగా బలహీనత ఆవరించి చావ సిద్ధమయ్యాను అది నాపాప పఘలితమేనని గ్రహించాను. అందరి దేవుళ్ళకు అరచి ప్రాధేయపడి రక్షింపమని ప్రార్థించాను.
1984వ సంవత్సరము ప్రపధముగా మ్రదాసులలో రక్రైస్తవ దేవాలయాన్ని దర్శించాను. వారు ఆరాధన సమయంలో అర్థవంతమైన పాడిన పాటలు , స్తుతి, నన్ను ఆకర్షించాయి. బైబిలు సంపాదించి దానిలో సారాంశాన్ని రక్రైస్తవుల విశ్వాసుల ద్వారా తెలిసికోగలాగను. క్రీస్తును గార్చి తెలిసికొని క్రీస్తును రక్షకునిగా సీవాకరించాను బాపీతస్మ అనుభవాన్ని పొందాను నా సవాగ్రామంలో నా ప్రక్క గ్రామాలలో నా సీవాయసాకషాన్ని తెలపక్రీస్తే నిజమైన దేవుడని ప్రకటించాను 1కొరింథీ 12:10 లో తెలిపన కృపాహారాలలను పరిశుద�త్మధ్వారా పొందుకొని బలమైన క్రీస్తు సాక్షిగా మారాను. చీకటి శకుతల ప్రభావాన్ని విగ్రహారాదన పాప శాపాలను దార పరచుకుని సంపూరణ సేవ చేయుటకు నిరణయించుకున్నాను 148
1989 అకోటబరు 14తేదీ ఒక సంఘకాపరిగా క్రీస్తు సేవ చేయుట కు ప్రారంభించి కొనసాగిస్తున్నాను. క్రీస్తుసేవలో గొప్ప శాంతి వుందని చెప్పగలను చివరిగా క్రీస్తే మాట్లాడు దేవుడు అందరూ క్రీస్తును నవ్మాలనే నా ప్రార్థన. ""ఎల్లపుడు, ఎల్లపుడు సంతోషమే యేసు నాలో కూడా ఉన్నందన." నరుల వలన రక్షణ లేదని గ్రహించాను. సరవామా సృష్టించిన దేవుడే నన్ను రక్షించగలడని ఈ అద్భుత సృష్టికి కర్తగా నున్న దేవుడిని మనససులోనె తలంచుకొని ప్రార్థించాను.
""ఏ దేవుడు నిజవైనవాడు కాడు సర్వము సృష్టించిన దైవమా, నన్ను రక్షించు అని ప్రార్థించాను. క్రీస్తు సజీవుడైనందన మెల్లని మధుర స్వరంలో నాకు జవాబిచ్చి ఆశ్చర్య పర్చారు. ""నేనే యేసును" నేనే వెంటనే నేను హింసించిన రక్రైస్తవులు నమ్మిన క్రీస్తును వెంటనే విశ్వాసించాను. నాహాృదయము పశ్చాత్తపంతోనిండింది. తపపుచేసానని యేసుతో చెపుకొని క్షమించమని ప్రార్థించాను. నా స్నేహితులద్వారా రక్రైస్తవులు ఆరాధించే చర్చిని చేరాను. - మత్తయి 9 :37
సాక్ష్యం 27. దేవుని వాక్యము నన్ను
రక్షించి మంచి రక్రైస్తవునిగా మార్చింది
స�దపపన్
""నీ ధర్మ శాస్రతము నాకు సంతోషమవవాని యెడల నా ్రశమయందు నేను నశించియుందును" - కీర్తనలు 119:72
బాల్యము, పరిచయము :
నా పేరు స�దపపన్ నిష్టగల అనయల కుటుంబంలో జన్మించాను. నా బాల్యమంతా నేతపని చేసే పనివానిగా నున్న తండ్రి పని చేసి కుటుంబం పోషించేవాడు. తమళ్నాడులో నున్న మారుమాల గ్రామంలో కోయంబత్తూరు పట్టణము సమీపాన తల్లి తండ్రిలో బుట్టువుల ప్రేమతో పెరిగాను. మా నాన్న వృదు�డైనందన నేను నేతపని చేస్తూ యింటి భారము బభరించేవాడిని. అకస్మాత్తుగా నా తండ్రికి ముకుకలో కేన్సరు వ్యాధి సోకింది.
మంచి ఆసప్రతిలో చికితత పొందాలంటే చాల సొవ్ము అవసరమయినందన మేము చాల చింతలో కృంగిపోయాము ఆరోజుల్లో 2008 జనవరి 28వ తేదీ కొందరు రక్రైస్తవ
149 విశ్వాసులు, గిడియన్లు, బైబిలు, కరప్రతాలు వీదిల్లో యిళ్ళల్లో పంచేవారు. మేము ్రేదవారవైనందన సమీపంలో నున్న గవర్నమెంటు ఆసప్రతిలో మానాన్న కొరకు వైద్యం చేయించుటకు బయట నిలచి మందులు తీసికొనే సమయంలో బైబిలు కరప్రతాలు మాకందరికీ పంచిపెటాటరు. కేవలము యిచ్చి వెళ్ళిపోలేదు గాని క్రీస్తు ఎవరు? ఆయన చేసిన పరిచర్య, ఆయన మరణము పునరుదా�నం గార్చి తెలిప, స్వస్థపర్చి దేవుడు క్రీస్తే, అంతేకాదు సకల వ్యాధులను సవాస�పర్చివాడు ఆయనే అన్నారు.
ఎంతో ఆదరణ ప్రోత్సాహము నిచ్చిన అపరిచితుల ప్రేమ మమ్ములను ఆకర్షించింది. అసహాయ స్థితిలో నున్న సమయంలో తుఫాను ప్రవాహంలో గడిడ్ పూచదొరికితే ఎంత ధైర్యం వస్తుందో ఆరీతిగా ఈ దేవుడు సర్వ శక్తిమంతుడైతే మా వ్యాధి బాగు చేయగలడని ఆశించి మేము క్రీస్తు ప్రేమను సీవాకరించాము. వారు బైబిలు నిచ్చి, మేము ఆర్థికంగా ్రేదవారని గ్రహించి మాకు బససు చార్జీలు కూడా యిచ్చారు. రక్రైస్తవులలో క్రీస్తు ప్రేమను అనుభవం ద్వారా చాడగలాగము.
అనాధలను ప్రేమించే ప్రేమ, కష్టాల్లో ఆదుకొనే ప్రేమ. క్రీస్తు సందేశాలను నవ్మాలని నేర్పింది. యిల్లు చేరగానే వారిచ్చిన కరప్రతాలు, బైబిలు సారాంశమే వైయుంటుందోనని చదువుట ఆరంభించాము క్రీస్తు సందేశాలు మా హృదయాలను సాటిగా తాకాయి. ఎంతో యిష్టత కలిగ ఆసక్తితో చదువుట వల్ల మా జీవితాల్లో నాతన శక్తి ఆవరించింది. క్రీస్తు ఎంత ప్రేమగలవాడోనని కుషుటవారిని తాకుట, వ్యభిచారం చేసిన స్రీతని క్షమించి, ్రశమనుండి తప్పించుట, లాజరును బ్రతికించుట ఆకలితో నున్నవారిని అద్భుతంగా పోషించుట యీ అనుభవాలన్నీ క్రీస్తును అంగీకరించుటకు సహకరించాయి. క్రీస్తు నేర్పిన ప్రార్థనను నమ్మి, స్వంత భావాలలో స్వంత మాటలలో క్రీస్తును ఆశ్రయించి ప్రార్థించుట కారంభంచాము నమ్మిప్రారి�ంచగా రక్షణ లభిస్తుందని అనుభవంతో వారు కనిపెట్టగా మానాన్నకు అద్భుత స్వస్థత లభించింది. నవ్ముట మీవలనైతే సమసతము సాధ్యమేకద!
మా నాన్న అద్భుత స్వస్థత గమనించిన మా యింటి వారంతా క్రీస్త శక్తి గల దేవుడని విగ్రహాలన్నీ వదలి క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాము. క్రమంగా బైబీలు ధ్యానంలో, ప్రార్థనలో ఎడతెగకసాగిపోయాము. అనుకోని రీతిగా గతంలో బైబీలు నందించి క్రీస్తును పరిచము చేసిన నిడియన్ల బృందము కనిపించారు. వారంతా వీధి ప్రసంగల్రై బృందంగా పాటలుపాడుచు దేవుని స్తుతించుట వారు చూచాము. 150 ఆరాధించు చండగా వారిని దర్శించి చాల అనందంతో మీ పట్ల దేవుని దయ గార్చి వివరించి సంతోషించాము క్రీస్తు ఏరీతిగా వారికి రక్షించు, అద్భుత సవాస�తనిచ్చారో తెల్పాము అందరి ముందుగా బహిరంగ సాక్ష్యాన్ని అందించాము. స్థానికంగా మంచి వాక్యపరిచర్య ఆరాధన నందించే వెుట్టుపాలాయములో నున్న రక్రైస్తవ దేవాలయంలో బాపీతస్యము ద్వారా సంఘ సరభయలవై ప్రత్యేక సాకష్యానుభవంలో విశ్వాసులుగా సాగిపోతున్నాము. ఎన్నికలేని మమ్ములను దీన దరిద్దులను ఆదరించే క్రీస్తు గొప్ప దేవుడు మాకు ఆరాధ్య దైవము.
ముగింపులో మాపాటయిదే ఆ........ సదాస్తుతించు యేసు రక్షకా యేసురక్షకా, నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతించు రక్షకా....ఆ..... ఆమెన్.
సాక్ష్యం 28. నిజదేవుడు క్రీస్తు సవాస్తపరచువాడని తెలిసికున్నాను.
క్రిల్ వేది
విశావాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును.
నా పేరు క్రిల్వేది. నేను పంజాబీ కుటుంములో జన్మించాను. నా మనససు నిండా వింత ఆలోచనలు చెలరకగవి. నేనెందుకీ బూమలో జన్మించాను? గృహ కలహాల రిత్యా నా రకన్నడా మనససుకు శాంతి లభించేదికాదు. నాకు రాత్రి వేళ్ నిద్ద పట్టేదికాదు. నా విద్యాభ్యాసాన్ని సరిగాగ కొనసాగించి చదవలేకపోయే వాడిని, మాయింటి ఆరుబయట నిలిచి నిద్రించేవాడిని, నా తాత అమ్మమ్మ గార్లతో ముచ్చటిస్తూ, ఈ బూమపై నా ఉనికికి అర�మేమ? నేనికకడ నుండి వచ్చాను? నేనీ బాధలన్నీ భరించుటకు సహకారాని యివ్వమని చర్చించేవాడిని. కనబడని దేవునితో చెప్పుకొని బాధపేవాడిని. మా నానమ్మ చెప్పినదేమనగా ""నీవు దేవుడిచ్చిన బహుమానమే గనుక దిగులుపడకు" అని దైర్యం చెప్పేవారు.
విద్యాభ్యాస్ సమయంలో ఒక రక్రైస్తవ స్నేహితుడు నా ఆలోచనలన్నీ గుర్తించి యేసుక్రీస్తు మార్గము సత్యము జీవవైయున్నడని తెల్పాడు. ఎలా ప్రార్థించాలో నేర్పించాడు. నేను వినయంతో ప్రార్థించుట ఆరంభించాను. నాకు ప్రార్థించుట సరిగా తెలియదు. గాని, దేవుడ� అవగాహనలో నా దీన వెు��ను ఆలకించాడు. అప్పట్లో నేను సరిగాగ 3వ
151 తరగతిలో నున్నాను. కృంగి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడెన్నడా అలకషము చేయడు గనుక నన్ను దృష్టించి నాకు తన జవాబు నందించి సంతోషపర్చారు. నేను నా గృహ కలహాలన్నీ సమసిపోవాలని చేసిన ప్రార�నలన్నీ దేవుడు ఆలకించి యింటిలో వింతైన అద్భుత శాంతిని ప్రసాదించారు. మానవుని నైజసవాభావవెుల్లపుడు మరచి పోవుట గనుక మెల్లగా క్రీస్తును ప్రార్థించుటకు జాప్యము చేసాను.
నేను మరచినను దేవుడెన్నడు తనను సృష్టించను వారిని మరమువక ప్రేమించువాడు గనుక నన్ను ప్రేమించుట మానలేదు. ఆరోజుల్లో నా తల్లి కిడ్నీ సమస్యలో 8సంవత్సరాలుగా నొప్పితో బాధపడుచూ ఉండేది. నేను యవ్వనములో నున్న కాలమంతా ఆసప్రతిలో నా తల్లికి పరిచర్య చేస్తూ గడిేపవాడను. ఆరోజుల్లోనే మాయింటి సా�నాలగదిలో నీరు కారుచూ యిబ్బంది కలిగంచగా 5సార్లు మరమతతు చేయించినను సమస్య తీరలేదు. పంపులు బాగుచేయుటకు వచ్చిన వ్యక్తి మా పరిస్థితి గుర్తించి మాయింట్లో పంపులు కారుసి�తి, నా తల్లి అనారోగ్యమునకు ముగింపు రానందన మంచి ఉచిత సలహానిచ్చారు.
సజీవుడైన గొప్ప ప్రభావము గల దేవుడు యేసుక్రీస్తును ప్రార్థించినచో మీ కష్టాలన్నీ సమసిపోవును, మీరు ప్రారి�ంచండని సలహాయిచ్చాడు. చర్చికి వెళ్ళి రక్రైస్తవ విశ్వాసుల సహవాసంతో ప్రార్థించాలి అని చెప్పిన సలహా విని అందరము ఆ గృహంలో ఆవిశ్వాసిని నిందించి ఆయన సలహాను తృణీకరించాము. యింటి నుండి తరిమ వేసాము. ఆ తర్వాత నా తల్లిని ఆమె బాధను పట్టించుకొనక యిల్లు విడిచి దారంగా వెళ�ిపోయాను. నా జీవితం మరింత కషాటలపాలయియంది చీకటిపాట్లకు గురై త్రాగుడు ధామపానము, గొడవలు దగ్గరయయాయి.
వింతైన రీతిగా మానాన్న కాలిపైగాయమునకు స్వస్థత లభించగా నేను ఆఫీసు నుండి యిల్లుచేరినపుడు ఆరోగ్యము ఆనందంగా మానాన్న ప్రేమతో నన్ను పలుకరించి క్రీస్తు తనను సవాస�పరచినరీతిని వివరించారు. గత 2న్నర సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడిన మా నాన్న 10 రోజుల్లో స్వస్థత పొందిన రీతిని బట్టి నేను కూడా మానాన్న గారు నమ్మిన క్రీస్తును వెంబండిచాలని తలంచి వారు వెళ్ళిన చర్చికి వెళ్ళుట ఆరంభించాను. నా భార్యకు ధయరాయిడ్ వ్యాధి నుండి స్వస్థత లభించింది. నాకు అవ్మాయిని ప్రభువిచ్చారు. ప్రతి ఒక్కరము క్రీస్తును రక్షకునిగా అంగీకరించి ప్రభుని మహిమ పర్చి స్తుతించుచు ఆరాదించుచు వాక్యంలో ప్రార్దనలో సహవాసంలో సదానిలచి జీవిస్తూ ఆనందిస్తున్నాము. పొరుగువంటి నన్ను దేవుడు చాల ప్రేమించేవారు. 152
ఆయన ప్రేమను వరిణంచుటకు నాకు మాటలు చాలవు దేవుడు నీరులైన మీరు కూడా క్రీస్తును ప్రేమించాలని నా కోరిక. అందరినీ ప్రభువు దీవించనుగాక. అవెున్.
""యేసు ే్నేహామే మధురమే, మధురమే మధురమే, నా ఆత్మకు కాపరివి నీవే, నన్నెంతో ప్రేమించి కాచితివే, శోధనలో బాధలలో ఆదరించి బ్రోచితివి. వందనాలు."
సాక్ష్యం 29. వ్యాధిగ్రస్తులను బాగుచేసి రక్షించు క్రీస్తు
నా తల్లి ద్వారా శికషానుభవం పొందాను
ఎలిషా సావు వేదం, శ్రీకాకుళం.
ఆశ్చత్యీకరుడు, ఆలోచనకరత, బలవంతుడైన దేవుడు, నితయడుగల తండ్రి సమాధాన కరతయగు అధిపతి అని అతనికి పేరు పెటటబడెను.- యషయా 9:6
రక్షణ:
నా యేసుని నామములో మీకు శుభములు తెలుపుకుంటున్నాను. మాది శ్రీకాకుళం, ఆంద్ధప్రదేశ్లో తూుపగోదావరి జిల్లాలో వుంటుంది నాన్న పని చేసేవారు. నాన్న కో`ఆపరటివ్ ఆఫీసులో ఉద్యోగి మా అమ్మ క్రాపుట చీచర్గా ఒక సాకలులో పని చేసేది నాన్న పేరు శివరామమార్తి, తాతగారి పేరు సాంబశివరావుగారు నాకు 18 సంవత్సరాలుగా క్రీస్తు ఎవరో తెలియనివానిగా గడిపాను. క్రీస్తు అనుచరులంటే అస్సలు యిష్టం లేక ద్వేషించేవాడిని రక్రైస్తవులు మంచివారు కాదు, వారి దేవుడు కూడా అంతేనని భావించేవాడిని. మాకు ముకోకటి దేవతలున్నారు. కదా విదేశీయుల మతమైన క్రీస్తును ఆరాదించువారితో ఎందుకు ఏకీబభవించాలి? అని వ్యతిరఖ భావంతో జీవించాను, రక్రైస్తవులను హేళన చేస్తూ వారిని బాధ పెట్టేవాడిని. 1990 సం��లో సంక్రాంతి సమయంలో నాన్న మరణము మమ్ములను ఒంటరివాళ్ళను చేసింది అంత బాధలో నుండు సమయంలో మా అమ్మకు బోదకాలు వ్యాధి సోకింది. దానిని ఏనుగకాలు అంటారు. చాలా బాధ కలిగంచి నడుచుటకు చాలా యిబ్బంది పేవారు విపరీతమైన వాతవ వలన చాలా బాధ పేవారు. మేము సంపూరణంగా విగ్రహారాదికులవైనందన అసహాయ స్థితిలో మరింత తీవ్రంగా భక్తితో పూజలు చేసేవారము వెంకటేశ్వర్లు, బైజవాడ కనకదురగ, నాగ దేవత
153 పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేసిననా మారకట్టి ఆదరణ లభించలేదు, చివరకు ముస్లిముల దరాగ కూడా దర్శించాము. సాది మంత్రాలు వేయమనగా అది కూడా ఆచరించాము ఎటులైననా వ్యాధి నివారణ లభించాలని విశ్వాప్రయాత్నాలు చేశాము. మా అమ్మ ఉద్యోగంలో తోటి టీచరుగారు అమ్మ పరిస్థితి చాసి బాధపేది.
ఆమె గతంలో అమ్మ దగ్గర చదువుకున్న విద్యార్థి కావున కాసత చనువు తీసుకొని ""టీచర్గారు అన్ని విధాలుగా ప్రయత్నించి అలసిపోయారు, క్రీస్తు మేము నమ్మిన దైవం, సర్వ శక్తి గలవాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థ పరచువాడు కావున మీరు నమ్మితే గొప్ప రక్షణను పొందగలరనే నిరీక్షణ నాలో ఉంది అని ధైర్యంగా తెలిపంది, రక్రైస్తువులన్నా, వారి దేవుడన్నా చిన్న చూపుండే మా అమ్మకు చాలా కోపం వచ్చింది తనకు నెమ్మది లభించదనే నిరాశతో ఆత్మహత్యా ప్రయత్నం చేసి విరవించింది.
రక్రైస్తువులు ఆరాధించే చర్చి ఆమె పని చేస్తున్న సాకలునకు ఎదురుగా ఉండేది, అన్ని ప్రయత్నాలు చేసిననా ఏమీ పఘలితము లేనందన చివరిలో క్రీస్తును నమ్మి ప్రార్థించి ప్రయతి�ంచితే మంచిదన్న మంచి ఆలోచన కలిగింది. బైబీలులో రోగాలు క్రీస్తుద్వాదా స్వస్థత పొందిన సంఘటనలన్న తెలిసికోగలిగంది అప్పటికే ఆమె క్రాపుట టీచరుగా ఉద్యోగం చేసేవారు ఎందరో వైద్యులను సంప్రదించిననా ఏ మాత్రము నెమ్మది పొందలేకపోయారు. మా ప్రాంతములోనున్న విశాఖపట్నం కింగ్ జార్జి అసుప్రతిలో చికిత్స్రై వెళ్ళినప్పుడు, 40 సం��ల క్రితం ఏ మాత్రమా నివారణ లేదని ఖచ్చితంగా తేల్చారు, శాశ్వతంగా ఆ వ్యాధి నివారణా పద్ధతులు లేవని తెలిసికొనిననా, పై పై వాపును ఆపరషన్ ద్వారా తొలగించాలని ఆశపడ్డారు, జీవించుటకు 50% అవకాశాలు మాత్రమే వుంటాయని స్పష్టంగా సాటిగా తెల్చాిరు ఇంటి యజమానిగా నాన్న లేనందన అమ్మ మాకు సరవామా చాసుకొని అండగా ఉండేది.
ఎవరైనా చూస్తే సనాతన హిందా సమాజములో అగ్రజాతి కులస్తులవైననా రక్రైస్తవమత సీవాకారము చాతా తృణీకరించు పరిస్థితులను ఎదురొకన గలననే బాధతో చాలా భయపడింది. అయిననా ఆమెను బాదించుచున్న వ్యాధి బాధకరవైనందన తెగించి, ఎవరూ లేని సమయాన్ని గమనించి చాసి నా కాలు నయమవుతుందని నమ్మకంగా చెప్పిన రక్రైస్తవ విశ్వాసి మాటలను నమ్మి చర్చిలోపలకు ప్రవేశించింది, మా అమ్మను చాసి కాలు పరిస్థితి గ్రహించి బైబీలులో స్వస్థతులున్నాయని చూపి క్రీస్తును గార్చి వివరించి తెలిపి ఎంతో ఆసక్తితో విజ్ఞాపన ప్రార్థన చేసిన పాష్టరుగారి ప్రార్థన ఆమెను 154 చాలా ఆకర్షించింది. ""అవ్మా నీవు కూడా క్రీస్తును నమ్మి ప్రార్థించుకో అని తెలిపంది".