రక్రైస్తవునిగా మార్చింది.
-రాన్ కౌంటర్
నా పేరు రాన్. టైల్ ఎవివ్ ప్రాంతంలో నాయకునిగా హెబ్రీ మాట్లాడేవారికి సన్నిహితునిగా లీడరుగా నా యాత కొనసాగిస్తున్నాను. విశావాస యాతలో అందరూ కొనసాగాలనేదిగా ఆశయము. భయం పోగొట్టి ఏడు తాళ్ము చెవులు అనే పుస్తకాన్ని వ్రాసాను. ఏ సమయమున్రైనా ఏ స్థితిరకైనా మమ్ములను ఆత్మీయంగా క్రీస్తు సన్నిధికి నడిపించగలదు. నా విశావాస్ అనుభవాలన్ని నా దర్శనాన్ని మీకు వివరిస్తాను. నాకు తెలిసిన వారంతా నేను తెలిసి కొన్న సత్యాన్ని గ్రహించాలని నా ఆశ. రక్రైస్తవులు యాదులు సహితముగా జీవిత విధానాన్ని తెలిసి కోవాలని నేను నా దర్శనాన్ని వివరించ దలచాను.
నా వయససు అప్పట్లో కేవము 10 సంవత్సరాలుండగా ఒక కారును చూచినా, ఆకారులో ఒక మాట వ్రాసి ఉంది. నేను కనుగొన్నాను. "� ఫ�ండ్ ఇట్ "
(� టశీబఅస �్) నేను కారుపై నున్న ఫోను నంబరు వ్రాసికొని తీరిగాగ ఇంటికి వచ్చాక ఫోనుచేసాను. నేను వర్జీనియా అమెరికాలో నుండగా నేను ఆ కారులోని వ్యక్తి ఏమకనుగొన్నాడో తెలిసికోవాలని చాలా తపనతో కనిపెట్టసాగాను. నేను సజీవుడైన క్రీస్తును కనుగొన్నానని తెల్పాడు. అతను చాలా ఉత్సాహంగా నున్నాడు. అది 1983వ సంవత్సరము. అతని వయససు 18 సంవత్సరాలున్న ఫ్రెంచ్ మాట్లాడే యవ్వనస్తుడు. విద్యార్థిగా నున్నాడు. అతను చెప్పిన దేమనగా నేను యాదుడునైయుండి క్రీస్తు అనుచరుడనయ్యాను.
ఆ తర్వాత ఆలోచించి గమనించగా నాకు తెలిసిన వారిలో చాలా నమ్మకంగా క్రీస్తును వెంబడించే విశ్వాసులున్నారు. వారితో పాటు నామకార్థ రక్రైస్తవులున్నారు. క్రీస్తు జీవితం త్యాగము ఆయన సందేశాలే సారాంశంలో మొదటిగా నేను పాపినని నమ్మాను. నాకునేనుగా రక్షించుకొనేలదు. అంతేకాదు నా పాపపఘలితాన్ని శిక్షను క్రీస్తు తొలగించారు. విశ్వాసము ద్వారా నేను నిత్య జీవనాన్ని పొందగలనని నమ్మాను. నేను యాడునై యండి క్రీస్తును నవ్ముట యాదా విశ్వాసాన్ని ఉల్లంపఫించినదే కదా " నా సావాస్థ్యాన్ని నా సమాజాన్ని దిక్కరించినట్లేకదా! యేసును నమ్మితే యాదుల విశ్వాసాన్ని తృణీకరించినట్లే భావిస్తారు. నేను ఆకరి�తుైన క్రీస్తును బట్టి క్రీస్తును వ్యతిరకులైనా యాదాజాతిలో ఒక్కడినే కదా అనే కలవరం నాలో నుండెది
237
ఆ రోజులలో యాదులు పడిన హీానాతి హీనమైన �లోకాస్టలో అన్యాయంగా చంపబడిన వారిలో రక్షించబడిన వారిలో మానాన్న ధవున్నారని మా సమాజానికి స్పష్టంగా తెలసు. వారంతా నాపైకి తరలివచ్చి నిందించవచ్చుననే తలంపు వుంది. నేనీ అయోమయ స్థితిలో ర;్బని సంప్రదించాను.
మా నాన్నను బట్టి నా ఆలోచనలను దారపర్చకున్నాడు. ప్రభువు చిత్తములో నాకు తార్స్ పడిన వ్యక్తిపేరు ఏరియల్. ఒక రోజు నేను పేపరు చదువుతున్న సమయంలో నేనున్న గదంతా తెల్లగా కాంతివంతంగా మారింది. ఒక రెసాటరెంటు దగ్గర కూరచునివున్నాను. ఒకవ్మాయి చేతినిండా పచ్చబుట్టు గురతులలో నిలిచియుండుట చూచాను. మరొక ఇద్దరు వ్యకుతలు ఏదో వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా ఒక దేవదాత కనిపంచగా అతనిని ఆశ్చర్యంలో భయంలో చూడసాగాను. వెంటనే అతను తనకు తాను పరిచయం చేసి కోసాగాడు.
" నా పేరు ఏరియల్ సరోవాన్నత స్థలాల్లో నివసించు దేవుని పరిచారకుడను. నేను ఆయన ద్వారా పంపబడాను. ఆరడగుల ఎతతుగల చిన్న గడడ్ములో నల్లని జుట్టుతో నల్లని చర్మస�ందర్యంతో కనిపంచాడు. తెల్లని అంగీధరించాడు. నేను చాలా మౌనంగా నిలిచి కనిపెట్టుచుడగా "డేవిడ్, దేవుడు నిన్ను చాలా ఘనుడిగా ఎంచుకున్నాను. నేను చెపపబోవు మాట*్న జాగ్రత్తగా ఆలకించు. నేను నేర్పించే పాఠాలు శ్రద్ధగా నేరచుకోవాలి. లేచి నిలబడు అని తేల్పాడు. భయంతో వణుకుచూ లేచినిలబడాను. నీవు భయపడకు. నీ మనససులో చెలరగుచున్న అలజడిని గార్చి నేను గ్రహించాను. నీవు దేవుని దృష్టిలో అనుగ్రహాన్ని పొందిన యవవానుడవు. యాదుడవైయున్నట్లు ఎరుగుదును. అదోనాయు ప్రసన్నత నీపై నున్నది అన్నాడు. అదొనాయు అనగా ప్రభువా అని అర్థము.
నిజానికి నేను శ్రద్ధగా భక్తిని ఆచరించిన మత పిచ్చిగల వాడిని కాదు. వారంలో 3 సార్లు హెబ్రీ సాకలుకి వెళ�ి వాడిని. ఆదాత నాతో మాట్లాడాలని చాలా యిష్టత చూపుచా, నేను నీ జీవిత ప్రయాణంలో గతం, వాస్తవము, భవిష్యత్తు చూపించదలచాను. కొన్నిసార్లు ఆగవుని బ్రతిమలాడతావు. నీవు బాగుగా అర్థము చేసి కోవాలి. ఎందుకంటే నీవు తెలిసికొన్న సత్యాలను ఇతరులకు తెలుపవలైను. నీవన్నీ అనుభవంలోనికి తెచ్చుకోవాలి. నేను ఆశ్చర్యంలో నుండి తేరుకొనే సరికల్లా నా చేతిలో పట్టుకొనిలాగి పైకి ఎగిరిపోవుటకు ప్రయత్నించాడు. నేను నా అనుభవాన్ని పేపరుపై వ్రాయలేను. అపరిమతమైన పరమానందోత్సాహాలలో పైపైకి ఎగిరిపోతున్నాను. ఈనా అనుభవాలని వ్రాయుటకు 238 నాకు సరిగాగ ఒక్క సంవత్సర కాలము పట్టింది. ప్రతి స్థలం చాలా విశాలంగా ఆలోచించి విమానం ఆగినట్లుగా మేమద్దరం ఆగిమరలా ఎగరగల్గు చున్నాము. నామకార్థ రక్రైస్తవులు చాలామంది రక్రైస్తవ గృహాల్లో నివసిస్తూ, తల్లిదండ్రులు చెప్పిన ఆచారాలను పాటిస్తూ, ఆదివారాలలో చర్చికి వెళ్ళుచు, వారి వ్యక్తిగత జీవితాలలో భక్తిగా నుండి శక్తితో జీవించే స్థితిలో లేరు. మరొక వైపు విశావాసాలు బభక్తితోశక్తినిండినవారై క్రీస్తుతో అతి సన్నిహిత సంబంధాలు కలిగన వారై వుంటారు.
నేను క్రీస్తును కనుగొన్న తర్వాత నా సృజనుల నుండి ప్రత్యేకించుకున్నాను. నా మతాచారాలు నా సాంప్రదాయాలకు సవాస్థిచెప్పాను. యాదాచారాలు క్రీస్తు అనసరించే విధానాలు విభిన్నారు. బాల్యంలో యాదులు మతాచారం ప్రకారం నేను సిననోకుకు వెళ్ళి దేవుని ఆరాధించే వాడిని. 10 మంది కలిసి ఆరాధించే ఒక ఆచారంలో ఒకసారి తొమ్మది మంది మాత్రమే వున్నారనియు, ప్రార�నారాధనకు చివరి వ్యక్తి కావలసి యండగా చిన్నవాడిగా నున్న నేను 13 సంవత్సరాల వయససులో వారిలో కలిసాను. అప్పట్లో ఆ పరిస్థితి నాకు ఆహ్లాదకరంగా తోచింది. నాకయితే సర్వాంతర్యామ అయిన దేవునితో ఏమాత్రం సత్సంబంధాలు లేవు. ఆ తర్వాత వేర మతాచారాలుగల పుస్తకాలను పరి�ంచగా నాలో క్రొత్త విశ్వాసము ఆరంభమైంది. నేను ఆ క్రీస్తు సందేశాలను సీవాకరించగా ప్రార్థన చేయాలనే ఆశ కలిగంది. సత్యదేవుని ఉనికి అనుభవిస్తూ నీవు సత్యమైన మార్గము చూపే దేవుడవని స్పష్టంగా కనపరచుకోవాలి.
నా జీవితంద్వారా నీవేమీ కోరుకుంటున్నావో తెలుపండి అని అడిగాము. క్రీస్తు బోధనలలో రక్షణ సందేశము ప్రత్యేకత గలదిగా నన్ను అతిగా ఆకర్షించింది. నిజానికి నేను చదివిన అన్ని పుస్తకాలకన్నా బైబీలు సారాంశమే మన్న అని తెలిసికోగలాగను. క్రీస్తుప్రేమ �న్నత్యమును పోల్చినప్పుడు నా జీవితము చాలా నిరీక్షణ లేనిదని తలంచాను. వాక్యవెలుగులో నా జీవిత పరిస్థితి గ్రహించుకొనగలాగను. దేవునికి విరోధముగా జీవించిన నా జీవాతాన్ని ఏరితిగా నేను ఆయనను వెప్పించగలనో నాకు అవగాహన కాలేదు. నాపాపాలకు ప్రతిగానా కోసమే యిాలోకానికి వచ్చారని నమ్మాను. గత లోకంలోకి నన్ను తీసురకళ్ళిగా రెండవ దేవాలయ నిర్మాణ కాలంలోకి నన్ను తీసుకుని వలైళ్ళగా రెండవ దేవాలయ నిర్మాణ కాలములో ఇశ్రాయేలు దేశాన్ని, యెరుషలేము వెుడిల్ ఈస్టు ప్రాంతాలను దర్శించాను. ఒక సినగోగు గదిపై కప్పు మీదుగా చేరాము. నేటి సినిమాలో సీట్లున్న్నట్లు కుర్చలు అమర్చి ఉన్నాయి. చీకటి వేళ్ అయినందున టార్చిలైట్లు
239 వెలిగింపబడ్డాయి. ప్రతి గది ప్రవేశించే స్థలంలో ఇద్దరు దాతలు నిలిచి ఉన్నారు.నాపైన ఇద్దరు దాతలు ఉన్నారు. నాకు తోడుగా నున్న దాత వారిని పట్టించుకోలేదు. కాపలా కాయుటకు నిలిచివున్నారని గ్రహించాను. నేనే మయినా ప్రమాద స్థితిలో నున్నానా? అని భయపడాను. ఆయుధాలు ధరించిన పసైనికులు విమానాశ్ర్యంలో నున్నారని చూచాను. ఆ దాతలు దేనికి కాపలా కాస్తున్నారో నాకు తెలియలేదు. నారకట్టి ప్రమాదం దాగివుంది? అని ఆలోచించాను. 240