Chapter 10 of 14

సాక్ష్యాలు 30–32

అమ్మ క్రీస్తును నవ్ముట

ఎంతో దిగులుతో మేమంతా కాలాన్ని గడిపేవారం, ఆ నా తల్లి క్రీస్తుని ఆశ్రయించి ప్రార్థించాలని నిరణయించుకొని చర్చిలోపలనున్న పాస్టరుగారితో ప్రార్థన చేసుకోమనగా నీవు కూడా నీవు కూడా చేయాలి అవ్మా, ఒక మనిషి ఎదురుగా నున్నారని తలంచి, ముఖము�న ఎలా నాతో మాట్లాడగల్గుచున్నావో, అట్లే చేసుకోవాలని సలహా యిచ్చారు. నీకు ఆకలిగా ఉంటే నేను తినలేను నీవే తినాలి, ఆకలి తీరచుకోవాలి, నీవు ప్రార్థించు, పాపిని క్షమించు అని చెప్పాలి అని పాష్టరుగారు చెప్పగా, నాకు శోకాలు మాత్రమే తెలసు అంతేకాదు నేను పాపం చేయలేదు మా దేవుళ్ళకు నిష్టతో చేసేవారము, ద్వేషాలేమీ లేవు పాపినని ఎలా చెప్పాలి, ఖర్మ పాపాలు, జన్మ పాపాలు లేని వారు ఉండరు అని అన్నారు.

మా అమ్మ చివరకు ప్రార్థించుటకు లోబడి ఎవరా చూడని సమయంలో చర్చికి క్రమముగా వెళ్ళి ప్రార్థించుట అలవాటు చేసుకొన్నది. కొంత ప్రశాంతత కలిగి ఆనందంగా గడుపుట గమనించినాము ప్రతిరోజు మా అమ్మతో కలసి ఒక గంట ఆ రోజు గడిపిన విధముల గార్చి చర్చించుకునే సమయంలో దాపరికము లేక మేమంతా భోజనములు చేయువేళ్లో రక్రైస్తవులు ఆరాధించే చర్చికి వెళుతున్నానని తెలిపంది. మా అందరికీ చాలా కోపము వచ్చింది అమ్మ నోరెతతలేదు ఈ రీతిగా అమ్మ క్రమంలో చేస్తున్న ప్రార్థనల పఘలితంగా 15 రోజులలో పరిస్థితులన్ని మారిపోసాగాయి. మద్యరాత్రి వేళ్ ఒంటరిగా ఆమె యేసుతో మాట్లాడే విధములు ఆమెకు మాత్రమే తెలసు అద్భుతంగా ఆశ్చర్య కార్యాన్ని మేము గ్రహించాము. అమ్మ కాలు చూడగా సరిగాగ 15 రోజుల్లో బోదకాలులో చాలా మారుప కలిగింది. బైలానులో గాలి పోయినట్ల కాళ్ళలో అదికాంగా చేరిన వాపు పూర్తిగా పోయి చపపబడిన మామాలు కాలుగా మారిపోయింది, మేమీ స్థితిని నమ్మలేని నిజవుంటే ఇదేనా? అని ప్శ్నంచుకున్నాము ఆమె ఏ వైద్యాన్ని ఆ్రశయించలేదుగానీ, యింత గొప్ప అద్భుతము కేవలము ప్రార్థన ద్వారా సాధ్యము కాగలదని గ్రహించి, అమ్మ నమ్మిన క్రీస్తే నిజదేవుడు కావాచ్చు, విశ్వాసములు ఆరంభవైనవి ఎన్నో సంవత్సరాలుగా అనేకమంది దేవతలను పూజ చేసే వాడిని ఎవరా నా మొర ఆలకించలేదు చివరకు విదేశీయులు అప్పగించిన దేవుడే మాకు దికుక అయయాడా అని తలంచాను.

155

మేము కూడా అమ్మ మాటలను వ్యతిరకించలేదు. అమ్మను గమనించిన టీచర్లు అమ్మలోగల మారుపను గమనించి రక్రైస్తవ దేవుడి పట్ల నమ్మకము కలిగ యండుటను బట్టి విమర్శంచుటయే గాక, చాలా చిన్న చూపు చూడసాగారు.

నా నమ్మకంలో స్థిరత

విప్లవాత్మకంగా వ్యతిరకించిననా అమ్మ కాలను, సవాసతతను చూచిన తరువాత చాలా సిగ్గు పడి మౌనం వహించారు అమ్మ ఆ తరువాత ధైర్యం తెచ్చుకొని బహిరంగాంగా చర్చికి వెళ్లసాగింది. మమ్ములను కూడా చర్చికి రమ్మని ప్రోత్సహించిననా, మాకు పూర్తిగా మనససు రాలేదు. అమ్మకు తోడుగా వెళ్ళిన నేను ఆ చర్చిలో పాడుచున్న పాటలు ఆకర్షించగా అంత శ్రావ్యంలో పాడురీతి నన్ను చాలా ఆనందింపజేసేది. ఈ రక్రైస్తవుల దేవునికి ప్రార్థించగానే అద్భుత స్వస్థత లభించుచుండగా ఆసప్రతుల ఉనికి ఎందుకు? యిక రోగులైందుకుంటారు? అని భావించేవాడిని అమ్మకు క్రీస్తును పరిచయము చేసిన టీచరుతో పాటు పాష్టరుగారు కూడా నాతో మాట్లాడాలని ప్రయత్నం చేసేవారు. నేను చాలా వాదించేవాడిని వారంతా చాలా ఓరుపగా జవాబు చెప్పేవారు.

ఈ క్రీస్తు శరీరక స్వస్థతనిచ్చుట మాత్రమే కాదుగాని ఆత్మీయు స్వస్థతనిచ్చు పరలోక వార్సులను చేస్తారని వారు తేల్చేివారు. ప్రతివ్యక్తికి ఆత్మశబ� పరివర్తన ద్వారా మారు మనససు పొందగా లభించినప్పుడు నిజమైన శాంతి ఆనందముంటుందని తేల్చేివారు. ఆత్మ తాను దయ చేసిన వాని దగ్గరకే పరలోకము చేరాలి ప్రతివ్యక్తి రాబోవు లోకం గార్చి ఆలోచించాలి లేదా నరకము నుండి తప్పించుకొని పరలోకానికి చేరాలి. ప్రత్యేక మార్గము రక్షణ పాప విముక్తి, పొందాలి అది కావాలంటే పాప విముక్తి పొందాలి. యేసు ఒక్కర మానవకోటి కోసం త్యాగం చేసారు అని వివరించగ నాలో హృదయ సపందన కలిగంది నమ్మకము కలిగనందన ప్రశాంతత పొంది చర్చికి వెళ్లాను నమ్మి బాపీతస్యము పొందాలని తెలిసికొని నీటి బాపీతస్యము ద్వారా అమ్మతోపాటు సంఘ సరభయడనయ్యాను. నా స్నేహితులంతా మతం పుచ్చుకున్నాడు అని విమర్శంచారు, పట్టించుకోలేదు.

చివరకు ప్రభువు నన్ను సంపూరణ సేవకు సమర్పించుకొని అంకిత భావంతో సేవ చేయాలని నన్ను ప్రేమతో పిలిచిన దేవుని పిలుపుకు లోబడి అంగీకరించాను. సంపూరణ సేవకు అంకితమయయాను 1989 నుండి నా సాక్ష్యములు ద్వారా, అనేకులను రక్షించుట ద్వారా ఆత్మల జాలారిగా నేటికి ప్రభుని పరిచర్యలో కొనసాగుచున్నాను. నా పరిచర్య హైదరాబాదులో కొనసాగించాను, నా భార్య ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రభువు 156 ప్రేమను బట్టి పదవీ విరమణ చేసి నాతో సహకరిస్తుంది. పసతులు లేకుండా జీవించి, ప్రభువుపై ఆధారపడి సవ్యంగా బ్రతకుచున్నాము. మా సంఘాన్ని ప్రభువు విసతరింేప జేసాడు. 3 విభాగాలు చేసాము 500 మంది సరభయలతో దేవుని ఆరాదిస్తున్నాము అనాధ పిల్లలకు ప్రత్యేక ఆ్రశమములు ఆరంభించాము ఆద్భుతంగా 53 మంది సరభయలతో శరణాలయం నిర్వహణలో అద్భుతంగా ప్రభువే పోషిస్తున్నారు.

నా తల్లి ఆద్భుత రక్షణ నా జీవితాన్ని మార్చుకొని నేను, నా కుటుంబం యేసునే సేవిస్తున్నాము. ప్రతి మానవుని పాపరహితుైన క్రీస్తు క్షమించాలి, అప్పుడే పరలోకానికి ఏకైక మార్గము మన సమాజంలో దేవుడేరపరచిన రక్షణ ప్రణాళ్ళకలో చేరి పరలోక వార్సులు కావాలి. బాగా ఆలోచించి సత్యాన్ని గ్రహించి క్రీస్తుని సీవాకరించండి.

చివరిగా యేసును సవాకరించు, క్రీస్తుని సీవాకరించు నీ హాృదయపు ద్వారము తెరువుము తవారితము తానే ప్రవేశించను. ఆమెన్ హల్లెలూయ

దేవుని మహిమ.....

సాక్ష్యం 30. నా తండ్రి ప్రార్థన నన్ను రక్షించింది.

జోయ�ు లికీక వెురుషలేము

కీర్తనలు 69:36 ""ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివశించెదరు". నా పేరు జోయ�ు రికీక. నాబాల్యమంతా ఇ్రశాయేలుతో గడిపాను. మానాన్న పేరు ఆదాము. నాజీలు. జర్మనీలో విజృంభించినపుడు అతని కుటుంబములో అందరూ చాలా భయంకరంగా చంపబడ్డారు. యాదులను చంేపరీతి అతిదారుణవైన అనుభవం గనుక చూస్తూ కూడా ఏమీ చేయలేని అసహాయ స్థితిలో చేదు జ్ఞాపకాలతో జీవించాడు.

ఈ పరిస్థితుల్లో పుస్తకాలు చదివి తన కుమారుడు హిందా దేశంలో మతము ద్వారా శాంతి లభిస్తుందని తెలిసికొని ఇండియా వెళ్ళి హిందా మతాన్ని సీవాకరించాలని కోరాడు. ఆదాముగారిచాలాదుణఖపడ్డారు. అందరూ అన్ని మతాలు వద్ద క్రీస్తును వెంబడిస్తున్నారు. తన కుమారుడు రక్రైస్తవ్యాన్ని తృణీకరించుట బాధకలిగంచింది.

157 గండెగాయవై దు:�ంచాడు. రికీక యిండియా చేరి ఒక గురువను ఆ్రశయించాడు. జీవిత వంటే ఏమీ? ఎందుకు పుటాటము ఈ జీవిత అంతం ఏమయివుంటుంది? ఎలా జీవిసేత శాంతి లభిస్తుంది? యీ ప్రశ్నలకు జవాబులు తెలిసి కోవాలని ఆశించాడు. అక్కడ ఎన్నో ఆ్రశమాలు కనిపంచాయి. తనవలైమనశ్శాింతి కోరి వచ్చిన శారా అనే అవ్మాయిని ఒక ఆశ్రమములో కలిసాడు. ఆమెకూడా యాదుమతసతురాలే. యిద్దరా 6 గురు సంవత్సరాలుగా ఒక గురువు వద్ద శిష�్యలై హిందా మతాన్ని సీవాకరించదలిచారు.

నాన్న మరణానికి అసలు కారణం నేనే నేనే పరోక్షంగా ఆయనను చంేపసాను అని అవిరామంగా కన్నీరు కార్చాడు. "రికీక, బాధపడకు, మీనాన్న వృదా�ప్యంవల్ల చనిపోయారని తలంచి ప్రాంతంగా వుండు ఆయన కోరినట్లు జీవిసేత ఆయన ఆత్మకు శాంతి లభిస్తుంది అన్నాడు. శారా కూడా రికీకని అదే భావలు వ్యకతపర్చి చాలా ఓదార్చింది. "శారా, మా నాన్నను కలిసి పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలని ఆశించాను. ఆయనను సంతక పెటటలేకపోయాను. సమాధాన పడనందన నాకు చాలా దు:ఖము, అశాంతి కల్గుచున్నాయని ఏ రీతిగా, నా బాధకు ఉపశమునము కల్గుతుందో తెలిసి కోతకు పోతున్నాను. హిందా శాస్ర్తాలు నాకేమీటని చేయుట లేదు కదా! అన్నాడు.

ఒక రోజు రికీక బుంబాయిలో ఒక వీధిలో నడిచి వెళ్ళ చండగా ఒక స్నేహితుడు సామీ కనిపంచాడు. ే్నేహితులిద్దరా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. సామీ రికీకని చూచి మీ నాన్న చనిపోయాడు కదా? నీ వికకడవున్నావు ఏమటి? అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. "అయెయా, చనిపోయాడా? నేను ఎవరికీ తెలియకుండా మనససు శాంతిలేక దేశాలు పట్టి తిరుగుతున్నాను కదా! నా అడ్రస్, ఫోను ఎవ్వరికీ చెప్పలేదు. కొడుకునై యండి నాన్న మరణవార్త తెలిసి కోలేని దురదృష్ట వంతుడనయ్యానా మా నాన్న మరణించిన కారణము కేవము గండెపోటు కానేరాదు. గండె పగిలిపోయి వుంటుంది. నేను రక్రైస్తవుడిగా జీవించక ప్రమతాన్ని సీవాకరించుటకు చాలాబాధపడ్డారు. అయెయా ఎంత ఘోరం జరిగింది అని ఏడ్చాడు. రికీక బాగా ఆలోచించాడు.

అతని నాన్న ఆచార్రకమాలు, ఆయన జ్ఞాపకాలు,ఆయన ఆశయాలు గార్చి తరచి ఆలోచించిన తర్వాత హిందా ఆచారాలు అతనికి నచ్చలేదు. చాలా కాలము వృధా చేసినట్లుగా భావించాడు. "శారా నేను తిరిగి మనదేశం వెళ్ళదలచాను. అకకడయినా నేను కోరిక మనససుకు శాంతి లభించగలదేమో. దారపు కొండలు ననుపు అని వచ్చి మరింత అశాంతి బాధలో తిరిగి వెళుతన్నాన్నాడు. శారా వెంటనే మన ప్రాంతంలో ఉన్న 158 పురాతన యెరుషలేము గోడను దర్శించు. మీ నాన్న కోరినట్లు జీవించు. అని తెలిపంది. అవును శారా, అదే ఆలోచనలో నున్నాను ఆయేడుపల గోడను దర్శించి ఆ గోడ సందులలో నేను వ్రాసిన కాగితాన్ని ఉంచి ప్రార్థించాలని చాలా ఆశలో నున్నానని తేల్చాిడు. శారా మొదట ఆశ్చర్యపడింది. గతంలో ఆగోడ దగ్గర ఏడ్చేదారిని చూచి హేళన చేసేవాడివి నీవీ మనససులో వెళ్ళు టకు చాలా వింతగానున్నదని తేల్చిగా అవును శారా, నాన్న మరణం నన్ను మార్చింది. మా నాన్న అంటే నాకు చాలాచాలా యిష్టము. ఆయన లేదు ఆయనను నేనే చంపాను.

మనససు బాధ పెటాటను నాకు శాంతి కావాలి అని చాలా బాధతో తెల్పాడు. సర శారా బై అని చెప్పగానే శారాకాసత బాధపడింది. యిద్దరము కలిసి ఉందామని ఆశించాము ఇప్పుడు. రెండు దారులలో ప్రయాణం చేస్తున్నాము. మన అభిప్రాయాలు ఇప్పుడు తేడాగా వున్నాయి. నేను హిందువుగా మారాలని నిరణయించానని శారా తెలిపంది. నీ యిష్టంనీవే అన్నాడు. భారబభరితమైన హృదయంలో తిరిగి రికీక తన నాన్న తని దేశానికి వెళ్ళాడు. రికీక చివరకు నాన్న లేకున్నను యెరుషలేము తిరిగి వచ్చాడు. ఏడుపలగోడ చేరగా అనేక మంది ప్రార్థించుట గమనించాడు. రికీకకి వాళ్ళ నాన్న బాగా జ్ఞాపకం వచ్చినందన చాలా దు:�ంచసాగాడు. "నాన్న, నిన్ను చాలా బాధ పెటాటను. క్షమించు. నీవంటే చాలా ప్రేమ గానీ శాంతి దొరకనందన అది వెదకుచు నిన్ను వదిలి చాలా దారం వెళ్ళాను.

ఎండమావులు వలై ఏమీ లభించక తిరిగి నిన్ను చేరాలని ఆశించాను గాని, నీ మరణవార్త నాకు తీరని దు:ఖం కలిగంచగా నా గండె బరువయింది. నీ కొరకు నేనేమీ చేయగలను? " యీరీతిగా ఆక్రందన చేస్తూ అక్కడ నిలిచినవారు చిన్న కాగితాలలో ఏదో ఉత్తరం వ్రాసి గోడ పగుళ్ళ సందులో పెట్టు చండగా చూచాడు. అక్కడ వున్న యాదులు ర;్బని ప్రశ్నించాడు. ర;్బ వీరంతా కాగితాన్ని రాళ్ళను దార్చుచున్నా రెండు కని? అది అడిగాడు. యివి ప్రార్థనా విజ్ఞాపము. యాదులు దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు. విజ్ఞాపన వ్రాసి రాళ్ళ మధ్యన దారిసేత దేవుడు వారి కోరికలన్నీ తీర్చగలడని భావిస్తారు. విశ్వాసిస్తారు. అయయా! నేను కూడా చేయవచ్చునా? అని అడిగాడు.

తప్పకుండా చేయవచ్చు కాని నీకు ఖా� దొరకదేవెా! శతాబ్దముల తరబడి యాదులు ఇక్కడికి వచ్చి అనేక ప్రార్థనా విజా�పనులు వ్రాస్తూ ఈ సందులో దార్చడం వల్ల ఖా� దొరకక పోవచ్చునన్నాడు. రికీక ప్రయతి�ంచ దలచి ఒక చిన్న కాగితాన్ని

159 తీసుకొని తండ్రీ నన్ను క్షమించు నిన్ను చాలా దు:ఖపెటాటను అని కాగితముపై వ్రాసి ఆ కాగితాన్ని చిన్నదిగా వుడిచి, గోడలో సందుకోసం చాలా వెదికాడు. ర;్బ చెప్పినట్లు ఎక్కడా ఖా� లేదు. రికీక 20 నిమషాలు వెదికి ఒక్ ఖా� సందు కనుగొని తాను వ్రాసిన చీటిని అక్కడ దార్చాడు. ఆ సమయంలో చర�ాలన మరొక కాగితము ఎవరో గతంలో దార్చినదే అకస్మాత్తుగా క్రిందపడి పోయింది.

"అయెయా, ఎవరో ఎంతో విశావాసంతో వ్రాసిన ప్రార్థనా విజ్ఞాపన కాగితం పడిపోయిందే" అని తలంచి ఆ కాగితమును చేతిలో పట్టుకుని దానిని దార్చుటకు స్థలం కోసము వెదకుట కారంభించాడు. 5 నిమషాలు గడిచాయి. ఆ చీటిలో ఏముందో చదవాలని కుతూహలం అతనికి కలిగంది. అనుకోని రీతిగా అతడు ఆ చీటి తెరిచాడు. తక్షణం ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఆ దసతూరి సరిగాగ వాళ్ళ నాన్నగారిదే ఆ కాగితంలో వ్రాసిన ప్రార్థన విజ్ఞాపన చూడగానే కన్నీరు ప్రవహించింది. "దేవా, నా కుమారుడైన రికీక ఎపపటికయినా నిజ దేవుని తెలిసికోవాలి. నేను ఎప్పటికైనా నా కుమారుని క్షమించి ప్రేమిుేసతనే వుంటను నిశ�్చిషుటడై నిలిచిపోయాడు.

ధు:ఖ భారంతో గోడకు తల ఆన్చి నిల్చాిడు. దు:ఖభారంతో కూలబడిన రికీకని చూచి ర;్బ దగ్గరగా వచ్చాడు. అతని భుజంపై ఆప్యాయంగా చేతిని వుంచి " ఏమయింది బాబా అని ప్రశ్నించాడు. జరిగిన అనుభవాలన్నీ తెల్పాడు యాదృచ్చికంగా తన తండ్రి వ్రాసిన చీటి చూచి చలించిపోగా మనససు పూర్తిగా మార్చుకోగలాగడు. క్రీస్తు బోధలు వినుట కారంభించాడు. రక్రైస్తవుడయయాడు. యీరీతిగా ఒంటరిగా 3 సంవత్సరాలు గడిపాడు. అంతలో ఆత్మీయంగా నడిపించిన పాస్టరుగారు రికీకని ప్రేమతో పిలిచి భాబా ఒంటరిగా ఎంత కాలము జీవిస్తావు? ఒక ఇంటి వాడివయితే మంచి తోడు లభిస్తుంది కదా! ఇద్దరూ దేవుని వెంబడించి ఆనందంగా జీవించవచ్చును కదా! అన్నాడు, ఈ మధ్య నాకు ఒకవ్మాయి కనిపించింది. యాదురాలే.

క్రీస్తును నమ్మిన విశ్వాసి నీకు తను జోడు కాగలదని తెల్పాడు. ఆమెను మా ఇంటికి ఆహావానిస్తాను. నీవు కూడావేసత పరిచయం చేస్తానన్నారు. పాస్టరుగారి ప్రణాళ్ళక ననసరించగా ఆయన గృహంలో చూచిన అవ్మాయిని చూచి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆ అవ్మాయి ఎవరోకాదు గతంలో పరిచయమయిన శారా. ఆమెను చూడగానే " ఇండియాను నీ బాధ్యత*్న వదలి ఇస్రాయేలు దేశము ఎప్పుడు వచ్చావు? నారకందుకో క్రీస్తు పుట్టి సంచరించి మరణించిన స్థలాలు తిరిగి సమాధి నుండి లేచిన స్థలాలు 160 చూడాలని ఆశ కలిగంది. అందుకే వచ్చానని తెలిపంది. ఎంతో పరిచయంగా మాట్లాడుకుంటున్న వారిని చూచి గతంలో ఒకరిలోఒకరు పరిచయం ఉన్నదా? అని పాస్టు గారు అడిగారు. దేవుడు తన అనాదికాల సంకలపం చొప్పున అసంకలిపతంగా శారా, రికీక స్నేహము పునరుదీ�కరించ బడగా ఆనందంలో వారి వివాహము వివాహం ఘనంగా పెద్దల దీవెనలలో అంతా జరిగింది. ఆనందించారు.

దేవుడు తనను ప్రేమించేవారికి దాచిన మేము గొప్పది. కంటికి కనబడవు. మనుష్య హృదయానికి గోచారం కాదు. రికీక తండ్రికి క్రీస్తు పట్ల ప్రేమ ఉంది. కుమారునికోసం విజ్ఞాపనా ప్రార్థనా పఘలితంగా మంచి విశ్వాసిని పొందుకొని మరణించిన తండ్రి ఆశహాయాలు గరవించి సంఘ పరిచర్యలో ముందడుగు వేస్తూ అనేకులకు సహకారిగా ఆత్మీయ పఘలాలను అందించేవాడయయాను. వెదికి నను రక్షించితివి, వెంబడించగా పిలిచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదసుతునిగా చేసితివి ఆమెన్.

సాక్ష్యం 31. సత్యాన్వేషణలో క్రీస్తును తెలిసికొని సాక్షినయ్యాను

శ్రీ తిమోతి, ఖమ్మం (కృషాణరెడిడ్) మదనపల్లి

యెహె�ను: 14.6 నేనే మార్గము, సత్యము, జీవము నై యున్నాను. నాపేరు కృషాణరెడిడ్. మాది మదనపల్లి. చిన్నతనంలో ప్రతి తరగతి రెండుసార్లు చదివే వాడిని. నాకు మావాళ్ళంతా పద్మశ్రీ భరుదిచ్చి నవువాకొనేవారు. చివరకు ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి కాలేజీకి వెళ�ిసరికి నా క్లాసుమేటు నాకు లైక్చిరరుగా ప్రత్యకషమయయాడు. నేను ఎస్ఎస్ఎల్సి చదివే రోజులో బాగా చదివే పిల్లలతో స్నేహం చేసి వారు పట్టుదలగా చదివే పరిస్థితి అనుకరించి పాసయయాను.

మా నాన్న అమ్మ మారుకలు వచ్చే వరకు నమ్మలేదు. విద్య ముగించి వ్యాపారం ఆరంభించాను. నేను దురలవాట్లు అలవరచుకొని దుర్మారగంగా ప్రవర్తించసాగాను. ఏపని చేసినా దానిలో సంతోషము లేదు. సరియైన గురితంపు లేదు. ఏ దేవుడా నన్ను కనికరించుట

161 లేదని తలంచి దేశ దిమ్మరిగా చాలావూర్లు తిరిగేవాడిని. కన్యాకుమారి ప్రాంతం వరకు పిచ్చి వాడిగా పూజలు చేస్తూ మనససు శాంతిరకై పుణ్యకేష్రతాలు దర్శించేవాడిని. పెద్దదేవుళ్ళతో పాటు చిన్న దేవుళ్ళను కూడా కోరి ప్రార్థించేవాడిని. హోటలులో సామాను పెట్టి హైదరాబాదు చేరి ప్రతిపారుకలు వీధులు, గుళ్ళు తిరిగేవాడిని. నిరాశతో గమ్యము తెలియక మనశ్శాంతి లేక మరణించాలని ఆశించాను.

నీటిలో పడి చనిపోవాలని మెట్లు దిగి ప్రయత్నించి విపఘలరవై పోనీ రైలు కిందపడాలని ఎంచుకున్నాను. మరణం రాకపోతే అంగ విహీనత ప్రాప్తిస్తుందని ఎంచి ఆ క్షణములో దుముకు, మరణించు అనే స్వరం స్పష్టంగావిన్నాను. నీవు చనిపోతే సాదించేదేమటి అనే తలంపు వచ్చింది. ఆ తర్వాత గోడపైనన్న సినిమా ప్రతికలతో పాటు క్రీస్తు నటించిన వాక్యాలు అతికించి వుండుట చూచాను. ఒక్కొక్క సారి సన్యాసిగా మారితే ఖరచులండవని తలంచి గురిలేని జీవితాన్ని జీవించసాగాను. నేను చదివిన చిన్న బైబీలు వాక్యము నన్ను ఆకర్షించింది. నా జీవితంపై ప్రభావితం చేసింది. నన్ను లోతగా ఆలోచింపజేసింది. దేవుని వాక్యము రెండంచుల ఖడగము జీవము గలది గనుక నిరీ�వవైన నాలో సంచలనము కలిగంంచింది. రోమా 6:23: "పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము లయితే దేవుని కృపా వరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవిము. క్రీస్తు యేసు వాక్యము నందు గురి కలిగంది. ఆదివారము మరింత తెలిసి కోవాలన్న ఆశతో సమీపంగా నున్న హెబ్రోను మందిరానికి రోజు వెళ్ళాను. ఎంతో శ్రావ్యంగా అర్థవంతమైన పాటలు విన్నాను. నన్ను గమనించి ముందుకు వచ్చి కూరచునుటకు ఆహ్వానించారు. ఆరాధనా ్రకమమును పరీక్షించగా ప్రతి సంగతి నా హృదయాన్ని తాకుతుంది.

వరంత శ్రద్ధగా పాటలు వినాలన్న ఆశ కలిగంది. బల్లా రాధన ముందుగా వాక్యము చెప్పారు. రొట్టి పళ�ిము సమీపించగా తీసి కొని కళ్ళకదు�కొని తిన్నాను. ్రదాకషార్సము అందించారు. ఆశ్చర్యంతో తీసికొన్నాను. దైవసేవకుడు మోకరించి ఎవరెవరో పేర్లు చెపుచూ వారందరి కేషమము కొరకు అత్రిశద�తో ప్రార్థించి విజ్ఞాపన చేయుట చాలా ఆశ్చర్యం కలిగంచింది. వచ్చిన జనాలందరినీ పలకరించి చూచిన దైవజనుడు ప్రార్థించిన ప్రార్థనా విధానము నా హృదయమును చలింప చేసింది. నీవు అనయనిగానున్నా మహామ్మద్దీయుడతయవైననా నీ పాపాలు క్షమించ బడినవా? నీవు చనిపోతే నీ గతిఏమ? నీవు ఎటువెళ్ళగలవో ఆలోచించావా? నీవు అబద్దీకుడవైతే దొంగవైతే పాపివైతే నీవు 162 నీ జీవితాన్ని పరీక్షించుకో అని సంబోదిస్తూ కొనసాగిన ప్రసంగంలోని దవ్ము నాలో దాగిన పాపాన్ని గుర్తించింది.

నాకోసమేనన్ను హెాచ్చరిస్తున్న రీతి లోకం అని మాట్లాడిన మాటలో కులం మతం లేదు రోజుకు ఎన్ని అబద్ధాలు చెపూత బ్రతికేస్తాను. అది గుర్తించి ప్రార్థించుకో అని దైవజనుడు దేవుని బలముతో, సిలువలో కూడ నన్నుఉదే�శించి ప్రతిమాట చెపుతన్న అనుబూతి కలిగంది. నాలోనున్న పశ్చాత్తాప్భావాల్ని గమనించి నన్ను సమీపించి ఎలా ప్రార్థించాలో కలిపంచారు. నేను పాపిననియు,నరకానికి పాత్రుడనని ఒప్పుకుంటా ప్రార్థించి క్షమించు ప్రభువా అన్ని సేవాచ్చుగా అడిగాను. క్రీస్తు మరణించి లేచాడు. ఖా� సమాధి ఋజువుగా నేటికి వుంది.

1964 ఏప్రిల్ 24 ఆయన నన్ను పూర్తిగా తన భడడ్గా మార్చారు. ఆయన సన్నిధి స్పష్టంగా అనుభవించాను. నేను నా లాడి�కి వెళ్ళి ముందు క్రొత్త బైబీలు కొనుకున్నాను. తలుపులు గడియ పెట్టి సంతోషంతో ఏడ్చాను. అన్ని కేష్రతాలలో నాకు లాభించిన అనుభవాన్ని గార్చి సాక్ష్యము చెప్పి ఆనందంలో}గిపోతున్న నన్ను పిచ్చి పట్టిందని పిచ్చి ఆసప్రతికి నాస్వకీయులు తరలించారు. 3రోజులు హాయిగా వున్నాను. మారు మనససుకు తగిన పఘలాలు పఘలించి జీవించాలన్న వ్యాఖ్యానాలు మారువెాగింది. నా తండ్రి వాడి బ్రతకు వాడే చూచుకుంటాడు. పర్యవసానము కేవము వాడి బాధ్యత అని తేల్చారు.

ఆ తర్వాత హెబ్రోను మందిరములో 300 మందిసమకషంలో సాక్ష్యాన్ని పంచుకున్నాను. నన్ను నీటిలో నంచి తప్పిన బ్రహ్మాన్నం ఇచ్చారు. నా అసలు పేరు కృషణమార్తితో పిలువ బడుట నాకిృష్టత కలుగలేదు. దయతో నా పేరు మార్చమని తెల్పాను. రాధాకృషణని బాల్యంలో చెప్తే అమ్మ వద్దన్న మాట గురతుకు వచ్చింది. నాకు తిమోతి అని పేరు మార్చారు. పాత కృషణమార్తి తన జీవితంలో చనిపోయి ఆత్మీయ స్థితిలో తిరిగి జన్మ తివెాతిగా పిలిచాడు. తివెాతిగా బ్రతకుతాడు. దైవజనుడు నా కోరకు నా ఆత్మీయ జీవిత భవిష్యత్తుకై ప్రార్థించారు. తియోతీ, నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. నీ సమయాన్ని, నీ సందను కోరుటలేదు. కేవలము నిన్నే కోరుకుంటున్నాడని స్పష్టంగా తెలిపారు. నా మనససులో ఏది కోరుకుంటున్నానో అదే దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడించారని పూర్తిగా నమ్మాను. 1964వ సంవత్సరంలో దైవసేవ చేయుటకు నాతో పాటు 11 మంది సంసిద� మయయారు. నన్ను తిరగి మాయింటికి పంపారు. ఆ తర్వాత స్వకీయులతో 5 నెలలుగా చాలా సమస్యలతో

163 యిరుకుక పోయాను. మా వాళ్ళంతా వ్యాపారము చేసేవారు మా నాన్న నాతో సాటిగా "భైబిలు పట్టుకుంటావా? లేదా మాలో ఉంటావా? అని తేలచుకోమన్నారు. నీవు బైబీలు పట్టుకొని బ్రతకలేవు. మా ఆస్తినీకు ఏమీరాదు. రెండు రోజుల్లో తేలచుకో" అని తేల్చి చెప్పేసారు. మౌనంగా గదిలోనికి వెళ్ళి మోకరించి కన్నీటితో ప్రార్థించాను. "ప్రభువా నీ చితాతన్ని స్పష్టంగా నాకు తెలుపు అని ప్రార్థించాను. దేవుని స్వరం అతి గంభీరంగా మృదువుగా మాట్లాడారు. దావీదు సమసతము సంపాదించుకున్నాడు.

అది బైబీలులో నున్నదని నాకు తెలసు. దావీదు

్బణ���స తీవషశీ�వస �శ్రీశ్రీ� పొందిన సమసతమును బట్టి దేవుని స్తుతించాడని తెలసు. యీ విషయాలన్నీ ఒక మీటింగులో ప్రసంగంలో చెప్పారు. ప్రభువు ఆ మాట*్న జ్ఞాపకము చేసారు. నారకంతో ఆనందము కలిగంది. మా నాన్నగారు ఆస్తి విషయం కావాలా వా� బైబీలు కావాలా అన్ని సమస్యను రెండు రోజులు సమయమచ్చారు. గానీ కేవము 15 నిమషాలలో తేలచుకో గలాగను. "నాన్నా, నీ ఆస్తి వద్దు బైబిలు సిదా�ంతాలలో నాకు రెట్టింపు సంపద ఆనందం లభిస్తాయని నా విశ్వాసము అని స్పష్టంగా చెప్పేసాను. "సర కృషణమార్తి నీ యిష్టము. నాయింటి తలుపులన్నీ నీకు తెరిచి ఉంటాయి అని 100రూ. నా జేబులో పెట్టి మౌనంగా సాగనంపారు. అన్నీ ప్రభువు కొరకు వదులుకొని దేవునిని వెంబడించుట, ఆయన రాజ్యాన్ని నీతిని వెదికితే సమసతము యిస్తారన్న నమ్మకంతో ధైర్యంగా క్రొత్త విశావాస జీవితంలో అడుగుపెటాటను. ఆ తర్వాత వివాహము చేసుకున్నాను. భక్తిగల విశ్వాసిలో విశావాస జీవితాన్ని కొనసాగించాను.

నాకు ముగ్గురు భడడ్లనిచ్చారు. వివిధ ప్రాంతాల్లో సేవనిచ్చారు. కొంతకాలము గంటకల్లు, విజయవాడ, కడప ప్రాంతాలలో సేవను కొనసాగించాను. నా చేయి పట్టుకుని ప్రభువేనడిపిస్తున్నారు. ఆయన వాగ్దానాలను నవ్ముకొని కొనసాగిపోతున్నాము. ఆయన నన్ను ఎన్నికలేని స్థితిలో అయోమయంలో గురిలేక సంచారము చేస్తున్న నాకు యిదే మంచి మార్గము. నేనే మార్గమని సాటిగా మందిరానికి నడిపించి గొప్ప దైవజనునితో సహానాన్నిచ్చి దీవించారు. నేనును నా యింటి వారును యహె�వానే సేవిస్తామని 40 సంవత్సరాలుగా భక్తిగల విశ్వాసినై దైవ సేవకునిగా ప్రభువు దాసుడనై వినయంతో నమ్మకంలో సంతోషంతో శాంతితో సేవచేస్తున్న నాకు దేవునిని సదా స్తుతించి ఘనపరిచే భాగ్యమచ్చారు. ప్రభువుకే మహిమ. ఆమెన్. నీ పాద సన్నిధికి, కృపామయా యేసయ్యా.నీ ప్రేమ కనుగొనుచూ దేవా నేవచ్చితిని" 164

సాక్ష్యం 32. ""నిత్య జీవమునకు మార్గము" (దారి)

సాదిరెడిడ్ వంశమర�నరావు.

నాగురించి :

నాపేరు సాదిరెడిడ్ వంశమర�నరావు. నేను అనయల సాంప్రదాయమునకు చెందినవాడను. నా యొక్క స్వగ్రామము గంటూుపల్లి, తిమ్మపురం గ్రామ పంచాయితి, ఎలుకతుర్తి, మండలము, కరీంనగర్ జిల్లా, నివాసియె�న నేను ప్రస్తుతము కొన్ని సంవత్సరముల నుండి హాన్మకొండలో ఉంటా పాల వ్యాపారము చేసుకుంటా జీవిస్తున్నాను.

నా పూర్వాపు స్థితి :

పుట్టుకతో నేను ఆస్తిపరుడను. మా తల్లి మరణనంతరము నా ఆస్తి యంతయు తరిగిపోయినది. నాకు నలుగురు సహాోదరీలు, నా కన్న తల్లిదండ్రులు సాదిరెడిడ్ కృషణయ్య, తల్లి అనుమాయమ్మ. నేను చాలా బీద స్థితిలో మా పెద్దనాన్న గారైన సాదిరెడిడ్ శ్రీధర్రావు గారింట్లో పెరిగి పెద్దవాడనైనాను. తర్వాత నా జీవితములో కష్టపడి రెండు ప్లాట్లు సంపాదించి మంచి స్థితిలో ఉంటిని. అయితే ఈ లోక సంబంధమైన శరీరాశలు, లోకాశలు నేను కూడా అందరిలాగానే కలిగియండి జీవించాను. ఆ సమయంలో అనేక మంది స్నేహితులు, బంధువులు నాతో కలిసి ఉండేవారు. వారిని నమ్మి నేను డబ్బు అప్పు ఇప్పించి మోసపోయాను.

అంతేకాక వారు అనేకనిందలు మరియు అరోపణలు చేసి మాటలతో క్రియులతో నన్ను హింసించి, బాదించినారు. నేను అప్పు ఇప్పించిన స్నేహితులు, బంధువులు కటటని కారణముగా నాకున్న ప్లాట్లు అమ్మ నేను వారి డబ్బు చెల్లించినాను. పఘలితం నాకున్న ఆస్తి అంతా పోవడమే కాక అప్పులపాలయయాను. ఈఅప్పుల బాధలు, సమస్యలు, ఇబ్బందులు, మానసికవేదనలతో కృంగి దేవుడు కాపాడతాడని నమ్మకముతో భక్తితో అయ్యగార్లు చెప్పిన సలహాలతో అనేక పూజలు చేసియుంటిని, అనుమాండ్ల పూజలు 41 రోజులు. అంజనేయ గుడిలో దీపము పెట్టి ప్రదకిషణలు చేసి పూజించినపపటికి ఇంట్లో కూడా నాకు నెమ్మది దొరకలేదు.

తర్వాత 1999 సం��ములో అయ్యప్ప మాల వేసుకొని కన్నె సావామ మాల, పడిపూజ చేయించి మా గురుసావామ అయిన కన్నెబోయిన నాగరాజు (హన్మకొండలో

165 అందరూ రాజుసావామ అని పిలుస్తారు) అతని ఆధ్వర్యములో నేను బససు ప్రయాణంలో తీర్�యాతలు చేస్తూ ఎరివేలు నుండి అడవిలో శబరిమలైకి 80 కిలోమీటర్లు కాలినడకను నడిచి శబరిమలై వెళ్ళి జ్యోతిని దర్శించినాను. అంతేకాక-పోవునప్పుడు, వచ్చునప్పుడా వచ్చు మార్గములో ఉన్నటువంటి వేములవాడ, కాళ�శవారము, యాదగిరిగుటట, శ్రీశ�ైలము, కన్యాకుమారి, బభవాని, బైజవాడ కనకదురగ, మదురై (మధుర మీనాక్షి కంచికామాకిష) మొదలగు అనేక పుణ్యకేష్రతాలు దర్శించి చివరికి తిరప్తిలో తలనీలాలు అర్పించుకొని ఇంటికి వచ్చి అయ్యప్ప మాల తీసివేయించాను. ఇన్ని విధములుగా పూజలు చేసినాను.

గోదావరి పుషకర స్నానాలు, కృష్ణ పుషకరసాన్నలు ఆచరించెడివాడిని. అయినపపటికినీ నాకు నెమ్మదిలేక మనశా�ంతిగాని, సమస్యల పరిషాకరంగాని దొరకలేదు. చివరకు బాధలైకుకవై 29-7-1999 సంవత్సరములో ఒక ఏ దేవుడా లేడని నా హృదయములో మరణించుదామని నిరణయించుకున్నాను. నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేక నా అక్క అయిన జయక్క టీచరు వద్ద రూ.200/- బదులు తీసుకొని పురుగల మందు డబ్బాకొనుకొకని మాంసము (మటన్) కొనుకొకని కొన్ని అరటి పండ్లు తీసుకొని, వరంగల్ నండి హాంటర్రోడున వస్తూ దేవుడు ఇంకా, వచ్చి బల్లమీద పండుకొని నేను తెచ్చిన మాంసము (మటను) ఆ రోజు నా బార్యతో వండించి చివరిసారిగా మా అబ్బాయి అయిన ప్రశాంత్ను సాకలు నుండి రాగానే ఒక్కసారి చాసి చనిపోవడానికి నిశ్చయించుకొని యుంటిని. అప్పుడు పడుకొని నా పరిసి�తినంతా గురతు తెచ్చుకొని ఏడచుచుంటిని. ఆ సమయంలో నా భార్య అడిగినపపటికీ ఏమీ జవాబు ఇవ్వలేదు.

అప్పుడు నా భార్య నన్ను అనుమానించి జయక్కను (టీచర్) సాదిరెడిడ్ వీరయ్య (టీచర్) శివరాజం (టీచర్ లను పిలిచింది వారితో అడిగించింది. వారికి కూడా నేను ఏమీ చెప్పలేదు. అయితే వారు నా మోటరు పసైకిల్లో దాచుకున్న పురుగుల మందు డబ్బాను కనుగొన్నారు. దానిని తీసుకొనివచ్చి నన్ను ఓదార్చి నాతో జయక్క ఒట్టు వేయించినది. అటుతరువాత కూడా నాలో నెమ్మది లేక మళ్ళీ నవగ్రహా పూలు హనుమంత పూజలు, సాయిబాబా పూజలు, తాయత్తులు, బభ్రదకా� పూజలు చేస్తూ ఉన్నటువంటి సమయములో మా పెద్దనాన్నగారి కుమారులు (మా అన్నలైన) సాదిరెడిడ్ భకషపతి, సాదిరెడిడ్ (రూపాయ 1116/-) కానుక వేస్తానని ఒక రూపాయి భళ్ల పసుపు గుడడ్లో ముడుపు కట్టి వ్రెుకుకకున్నాను. ఆ వ్రెుకుకను తీర్చలేదు. ఒక రోజు మా సవాగ్రామవైన గుంటూరు పల్లికి వెళ్ళ్లయుంటిని. 166

నా ఆలోచనలో మారుపలు :

మా రెండో అకకగారైన శ్రీమతి యెడ్లపల్లి వెంకాయమ్మ నాబాధలు చూడలేక నాతో ""కరుణాపురం" వెళ్ళమని చెప్పింది. అక్కడ యేసు ప్రభు అద్భుతకార్యములు చేయుచున్నాడని తెలిపినది. యేసు ప్రభుని నవ్ముకున్నచో ఇక ఏ ఇతర పూజలు చేయకూడదని చెప్పినది. ఇక నీ ఇష్టం అని తెలియచేసినది. దానికి నేను దేవతలు, దేవుళ్ళు ఒక్కటే అవతారాలు వేరు అని, దేవుడు మాత్రం ఒక్కడే అని నేను అంజనేయు, వెంకటేశ్వర సావామ గుడికి వెళ్ళి అయ్యగారితో అర్చన చేయించుకొని కొబ్బరకాయలు కొట్టి ఇంట్లోకూడా పూజ చేసుకొని కరుణాపురం వెళ్ళ్లతిని. అంతకుముందు (అంటే 1999 సం��నికి ఐదు సంవత్సరాల ముందు) మా వదిన గారైన శ్రీమతి సాదిరెడిడ్ సావాజ్యము ఆమె పుట్టింటి గ్రామవైన గుంటూరు జిల్లా అమరావతి రూటులో ఉన్న ఉంగుటూు ్రగామనివాసిని. పెదకూర్పాడు గ్రామము ఆమె అత్తగారి }రు. గుంటూరు జిల్లా నుండి మా అన్న, వదిన చుటటపుచాపుగా వచ్చినారు. మా వదిన అయిన సావాజ్యము మా ఇంటిపైన ఉన్న రక్రైస్తవ గృహావైన శ�షమాంబ గారింటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చినది. అది తెలిసి మా వదినను నేను చాలా కోపపడి దాషించి యేసుప్రభు తకుకవ కులస్తులకే దేవుడని యేసు ప్రభువును ఎందుకు ప్రారి�ంచినావని ఆమెను, యేసు ప్రభును కూడా దాషించినాను. ఇది నా జీవితములో ఒకసారి జరిగిన సంఘటన.

అటు తరువాత, కరుణాపురం వెళ్ళేటప్పుడు యేసు ప్రభు కూడా అన్ని దేవుళ్ళలో ఒక్క అవతారమని అనుకొంటిని, అటువంటి ఆలోచనలతో క్రుణాపురమునకు వెళ్ళ్లతిని. అక్కడ నేను గుర్తించి, నేరచుకున్న సత్యాలు బట్టి నా ఆలోచనలను మార్చికున్నాను.. కరుణాపురములో అందరు పాటలు పాడుచూ రోదిస్తున్నారు. పాల్సన్ బ్రదర్గారు దైవ వాక్యధాన్యం చేస్తు ఒక వాక్యాన్ని బలంగా చెప్పినాడు. అదేదనగా నీదేవుడైన యెహాోమాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద బూమయందే గానీ, బూమ క్రింద నీళ్లయందేగాని యండు దేని రూపమునైనను, విగ్రహామునైననా నీవు చేసికొనకూడదు. వాటిని పూజింపకూడదు. (నిర్గమ 20:1-4).

పై వాక్యము నా హృదయాన్ని కదిలించేసింది. నేను చాలా ఆలోచించి బైబిల్ చదివినాను. దేవుని సేవకుల ద్వారా బైబిల్లోని వాక్యము, మర్మాలను తెలసుకున్నాను. దేవతా దేవుళ్ళ విగ్రహాలన్నీ కూడా మనుష్యుల చేతి పనులని, వాటిలో దేవుడు లేడని దేవుడు ఆత్మయె�ు యున్నాడని, దేవుడొకకడేనని గ్రహించి తెలసుకున్నాను. అంతే కాకుండా

167 చివరికి ఏసుప్రభువు విగ్రహామునైనను, పటములైనను, సిలువనైనను పూజింపకూడదు. వాటికి క్రొవవాతతులు, అగరువతతులు ఇవవాకూడదు. వాటికి ప్రార్థన చేయకూడదు. మనుష్యుల ద్వారా ని]్మంపబడిన ఏ రూపమునైనను, విగ్రహామునైనను పూజించినా, సాగిలపడినా అది పాపము, అని నేను తెలసుకున్నాను. ఎలాంటి ్రకొవవాతతులు కూడా పెటటకూడదు.

అలా చేసే రక్రైస్తవులు కూడా దేవుని వాక్యానికి లోబడిన వారు కారు. ఈ చేయకూడని కార్యములను చేసి (పాటించి) రక్రైస్తవులు కొందరు దేవుని ఆజ్ఞలకు అవిధేయులని, దేవుని వాక్యానుసారముగా జీవించే రక్రైస్తవులు కారని, వారు నామకార్థ రక్రైస్తవులని నేను గ్రహించితిని. అట్టి వారి క్రియలను చూసి మోసపోకూడదు. దేవుడు వెకికరించబడదు. యేసు ప్రభువు నిజమైన దేవుడు. అని నేను మనవి చేయుచున్నాను.

యేసు ప్రభువు గురించి పరిచయము :

1. ఆదియందు (యుగాయుగములకు) వాకుక యేసుక్రీస్తు యండెను., వాకుక క్రీస్తు దేవుడై యండెను. ఆయన (వాకుక క్రీస్తు) అది యందు దేవుని యొద్ద యండెను. కలిగి ఉన్నది ఏదియు (విశ్వామంతయు) ఆయన అనగా యేసు క్రీస్తు లేకుండా కలుగలేదు. ఆయనలో (యేసుక్రీస్తులో) జీవము ఉండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై యండెను. ఆ వెలుగు (క్రీస్తు మహిమ) చీకటిలో ప్రకాశించుచున్నది గాని, చీకటి (పాపములో ఉన్న విశ్వామంతయు) దాన్ని గ్రహింపకుండెను. యోహాను-సువార్త, 1:1-5.

యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి 2015 సంవత్సరమందు నరుని సృజించెను. (అది ముందు సృష్టికర్తయైన యెహాోమాకు పరిశుద్ధుడని పేరు. దేవుని పరిశుద్ధ గ్రంధం బైబిల్ అని పిలువబడుచున్నది. అంతేగాక ఆయనకు పసైన్యములకు అధిపతియగు యెహోవా అని మరొక పేరు.

యేసు ప్రభువు గురించి నేను తెలసుకున్న సత్యములు ఎన్నో ఉన్నాయి.

మానవుడు జన్మతా, కర్మణ పాపిగనుక తండ్రియైన దేవుడు మానవుని ప్రేమించి పాపముల నుండి రక్షించుటకు తానే కృపాసత్య సంపూరణడుగా, కరుణామయునిగా, శరీర్ధారియె�ు యేసు అను పేరుతో ఈ లోకములో జన్మించినాడు. మానవులందరు నశింపకుండనట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట నీకు ఉపయకతవుని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే ఇలాగు చెప్పలేదు గాని ఆ 168 సంవత్సరము ప్రధాన యాజకుడై యండెను. గనుక ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే గాక, చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూరచుటకును, చావనైయున్నాడని ప్రవచంచెను. (యోహాను 11:50-52వ)

దీని ప్రకారము ""సరవాపాపపరిహారో రకత ప్రోకషణ మవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం" (తాండ�య మహా బ్రాహ్మాణము సామవేదము, భగవద్గీత 4:30) అనగా సమసత మానవాళ్ళని తమ తమ పాపాల నుండి విమోచించుటకు రక్తం అవసరము. ఆరక్తము పరమాతయ్మడు తానే పుణ్యానికి బలిగా అర్పించుట వలనైనది. ఆ రక్తము పవిత్రత మరియు నిషకళ్ంకము కలిగనదై యండాలి. ఇటువంటి రక్తము చిందించుట ద్వారానే తప్ప, మరి ఏ ఇతర బలుల వలన గాని, పుణ్యనదుల స్నానాల వలన గాని, ఇతర క్రియల వల్లగాని మనిషికి పాప విమోచన లేదు. (సామవేద మండలి తాండియ మహా బ్రాహ్మాణము బంగాళ్ప్రతము 4:10, ఆధ్యా 7 ఖాండము 2 దేవుడే యజ్ఞము) అని గ్రంథాలు ఘోశిస్తున్నాయని నేను తెలసుకున్నాను. యేసుక్రీస్తు సజీవుడుగా తండ్రి కుడిపార్శివామున కూర్చొని యున్నాడు. తండ్రియైన దేవునికి మానవులవైన మనకు మధ్యవర్తితవాము వహించి యున్నాడు. ఈరక్షణ మార్గము తన శిష్యులకు సర్వ సృష్టికి రక్షణ సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించెను. నమ్మినవారు రక్షించబడుదురని, వారికి బాధ్యతలు అప్పగించి తిరిగి పరలోకానికి ఆరోహాణుడైనాడు. యేసుప్రభు శిష్యుడైన తోమా క్రీ.శ. 56సం�� న భారతదేశానికి రక్షణ సువార్తను ప్రకటించకముందు రక్రైస్తవులనే వారు-ఎవరునా లేరు. మతము, కులాలు, మనుష్యులు ఏరాపటు చేసుకున్నవని అవి దేవుడు పెట్టినవి కావని నేను తెలసుకున్నాను. నాకు ఏకులము, మతముతో పనిలేదు. ఒక వేళ్ దేవుని పెట్టినవి కావని నేను తెలసుకున్నాను. నాకు ఏ కులము, మతముతో పని లేదు.

ఒక వేళ్ దేవుని దృష్టికి కులము అని పిలువబడాలి అంటే మానవ కులమని ్రిలవబడాలని, అని నేను స్పష్టము చేయుచున్నాను. ఈ లోకములో మనుష్యులు ఏరాపటు చేసుకున్న ఏ కులము వారికి గాని ఏమతము వారికి గాని నేను వ్యతిరకిని కానని తెలియపరచుచున్నాను. సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. (మారుక 16:15వ) ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి యేసయ్య రక్షణ సువార్తను ప్రకటించుచున్న సమయంలో అనేక ప్రజలు తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి యేసయ్య రక్తముతో కడగబడి ప్రభువై యేసును రక్షకుడని హృదయములో ఒప్పుకొని

169 యేసు ప్రభువని విశ్వాసించి రక్షించబడినారు. రక్షించబడినవార రక్రైస్తవులని పిలువబడుచున్నారు. రక్రైస్తవ్యమనేది ఒక మతం కాదు. అది దేవుని దగ్గరకు నడిపించే మార్గము. యేసు ప్రభువు బూమ మీదను మానవులందరికి తండ్రియైన దేవుడని నేను రూడి�గా నవ్ముచున్నాను.

తన్ను ఎందరు అంగీకరించిరో వారి కందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను (యోహాను 1:12వ) అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనముపాపము లేనివారమని చెప్పుకొనినయెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడనా గనుక ఆయన మన పాపములను క్షమించి సమసత దురీణతి నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్దికునిగా చేయువారమగుదుము. మరియు ఆయన వాక్యము మనలో నుండదు. (1 యోహాను 1:7-10వ.)

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హాృదయమందు విశ్వాసించిన యెడల నీవు రక్షింపబడుదువు. యేలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వాసించను, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆయనయందు విశ్వాసముంచువాడెవడునా సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది (రోమా 10:9-13వ).

ప్రభువైన యేసు ఇలా చెప్పుచున్నాడు :

""నేను మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై యున్నాను." నా ద్వారానే తప్ప యెవవాడనా తండ్రి యొద్దకు చేరడు. (యోహాను 14:6వ).

యాదుడని గ్రీసు దేశసతుడని బేధము లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యండి తనకు ప్రార్థన చేయువారందరియెడల కృపచూపుటకు �శవార్యవంతుడై యున్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. (రోమా 10:9-13వ) భారము మోయుచున్న సమసత జనులారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలిగంతను. మీ భారము నాకివ్వండి నేనుమోస్తాని ప్రభువైన యేసు ప్రతి 170 ఒక్కరిని ప్రేమతో తన చేతులు చాి పిలుచుచున్నాడు, ఎన్నో విషయాలు బైబిల్లోని లేఖనాల ద్వారా తెలియపరుచుచున్నాడు. ప్రతిమలకు పూజ చేయడం పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రారి�ంచువాడెవడో వాడే రక్షించబడును.

సహాోదరుడా, సహాోదరీ త్రేతాయుగము, ద్వాపర్ యుగము, కలియుగము అని యుగాలు, ఒక్కొక్క యుగానికి దాదాపు ఐదు వేల సంవత్సరములు యుండి ఉండవచ్చును. ఒకొకకకయుగానికి యుగ పురుషులుగా చ్రకవర్తి పరిపాలనా అనగా రాజ్య పరిపాలనా చేసి దుష్ట సంహారణ చేసియున్నారు. వారు చేసినది మంచి పనియే, రాజు అనగా చ్రకవర్తి, చ్రకవర్తి దషుటలను, పాపులను హాతమార్చి దుషటసంహారము చేసినారు. ఒక్కొక్క యుగానికి చక్ర్వర్తి పరిపాలన చేసియున్నారు. వారెవరెవరో మీకు తెలియును. వీరందరూ దేవతలు, దేవుళుికారని నా మటుటకు నేను గ్రహించియున్నాను. పాపులను, దుర్మారుగలను వారు రక్షించుటకు రాలేదు అని నేను తెలసుకొని స్పష్టము చేయుచున్నాను. ప్రభువైన యేసు నీతిమంతులకొరకు రాలేదు. నీతిమంతుడు ఒక్కడనా లేడు. నేనే పాపులను పిలువవచ్చితినని యేసు ప్రభు లేఖనాల ద్వారా బైబిల్లో తెలియ పరచుచున్నాడు. ఈ యుగాలన్నిటికంటై ముందు ఆదియందు వాకుక (క్రీస్తు) యండెను. వాకుక దేవుని యొద్ద ఉండెను. వాకుక దేవుడైయండెను. (యోహాను 1:1-5వ)

ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. కలిగియున్నదేదియా ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై యండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, చీకటి దాని గ్రహింపకుండెను. నేను చేసినది కేవలము యేసు ప్రభువును నా ప్రభువని నా నోటితో నా హృదయములో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి లేపెనని హాృదయమందు విశ్వాసించినాను. నేను పాపినని గ్రహించి ఒప్పుకొంటిని. ప్రభువైన యేసు రక్తముతో కడుగుబడితిని. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసితిని. నా ప్రవర్తనను సరిచేసుకొని కరుణాపురము పాల్సన్ బ్రదర్ ద్వారా మారుమనససు రక్షణ పొందితిని. నా తండ్రియైన దేవుడు యేసయ్య. నాపకషముగా దైవజనుడు కరునాపురం బ్రదర్ పాల్సన్ రాజు. నేను కరుణాపురం వెళ్ళిన సమయంలో నా పరిస్థితి అంతా తెలిసిన దేవుడు నా పేరు పెట్టి పిలిచి నాతో మాట్లాడినాడు. నీవు భయపడవద్దు నా కుమారుడా నేను నీకు తోడైయున్నాను. నిన్ను మరణమునుండి తప్పించి జీవములోనికి రప్పించిన వాడను నేను. నీ తల్లి గర్బుమున

171 నీవు పిండమువై ఉన్నపుడు నిన్ను ఏరపరచుకొంటిని. ప్రభువైన యేసు నాతో మాట్లాడినాడు. ఆరోజు కరుణాపురంలో పటటపగలు 1.30, 2.00 గంటల సమయంలో దేవుని శక్తిని కన్నులారా రెండుసార్లు చూసి అనుబభవించినాను. ఒక సందర్బుములో శ్రతువు బాధలతో మాంత్రిక క్రియులతో ఉన్నపుడు నా ఇంటిలో బాధతో మోకరించి ఆకాశము తట్టు చేతులైత్తి కన్నీటి ప్రార్థన చేసితిని. తరువాత దేవుడు ఆ రాత్రి కలలో నా చుటాట అగ్ని ప్రాకారము వేసి యండుట చాసితిని. నన్ను కాపాడుతున్న దేవునికి నిద్ద నుండి లేచి మోకరించి ఆకాశము తట్టు చేతులైత్తి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలుపుతా ప్రారి�ంచినాను.

↑ పైకి / Back to top