Chapter 5 of 14

సాక్ష్యాలు 11–12

క్యాన్సర్ వ్యాధిని ఎదురొకనుట:

సరిగాగ 2013 సం��లో శరీరంలో అనేక మారుపలు రాసాగాయి నాకంటి చూపులో గొప్ప సమస్య తటస్థించింది. అనుకోని రీతిగా స్నేహితురాలితో ఆసప్రతికి వెళ్ళిన నన్ను కూడా కళ్ళు కాసత తేడాగా ఉన్నాయి. నీవు కూడా పరీక్ష చేయించుకోవాలని సలహానిచ్చారు. వెంటనే కాకినాడలో పరీక్షించుకోగానే తిరిగి విజయవాడలో ప్రత్యేక నిపుణుల వద్దకు వెళ్ళి ప్రత్యేక పరీక్షలు చేయించుకోమన్నారు. వారికి కూడా నా సమస్య సరిగాగ అర్థం కాలేదు. పసైటరాయిడ్స వాడమన్నారు. ఎల్.వి.్రపసాద్గారి ఆసప్రతిలో 6 నెలలు పరీక్షలు జరిపించాలని సలహాయిచ్చారు. గతంలో బాబును యిస్తానన్న ప్రభువు నాకు నాలగవ కానుపలో బాబును యిచ్చారు. ఆ బాబు మంచి ఇంజనీర్గా చదువుకొని నా అనారోగ్య సమయములో సహాయ పడుటతోపాటు కన్నీటితో నా గురించి ప్రార్థించేవాడు. ప్రభువు అతనికి కలలో కనిపించి నేను మరణించానని చూపించగానే నిజంగా చాలా దు:ఖ పడుట నాకు ఆశ్చర్యము కలిగినది.

చాలా ప్రార్దనలు చేసేవాడు గతంలో నా ముగ్గురు పిల్లలను ప్రార్దనలో, వాక్యంలో పెంచుట రైలు ప్రయాణం సమయంలో కూడా ప్రక్కకు చేరి అందరమా కుటుంబ ప్రార్దన చేసుకొనుట పరిపాటి. నా భర్త నన్ను గదినుల యెుద� ప్రశంసించే భర్తగా మార్చుతానని ప్రభువు వాగ్దానము చేసారు. బాబుకు కారుణ్యలో ఇంజనీరింగ్ సీటు ప్రభువు యిప్పించారు. వైదరాబాదులో రెండు ఉద్యోగాలు చేస్తున్నాడు. నా భర్త 70 ఉద్యోగంలో రాణించి ప్రాంతంగా రిటైర్డ్ అయయారు. నేను క్రీస్తును నవ్ముకొనుటకు నా భర్త ఆమె తల్లిగారి నమ్మకమే ఆధారవైనది. పూజలు చేయని గృహంలో అడుగు పెటాటను. గతంలో మా అమ్మ భీమవరంలో ఉండే రోజుల్లో ఆమె పుట్టినప్పుడు రక్రైస్తవ మషనరీ ఆసప్రతిలో ఉండగా ఆమెకు నెల్సన్ బే; అని నామకరణం చేసారు. నేనైతే పూజలు మాత్రమే చేసేదాన్ని. అతతగారింట్లోకి వెళ్ళి వారి కాళ్ళకు నమసాకరం చేసేత అత్తగారు వద్దవయాయి అలవాటు నాకు లేదులే అని వారించింది. ఆమె నమ్మిన క్రీస్తును గార్చిన బైబిల్ నాకు బహుమతిగా యిచ్చింది. నారకైతే చాలా కోపం వచ్చింది క్రొత్త కోడలికిచ్చేది యిదేనా! ఆ తరువాత క్రీస్తును నమ్మిన అనుభవంలో ఆ బైబిలులోని సారాంశాన్ని రుచి చాసి తెలసుకొని ఎంతో ధనయరాలినయ్యాను

నా భర్త, నా మామగారు నాతో పూజలు చేయించలేదు క్రీస్తును గార్చి నా భర్త వివరించారు. ఆ తరువాత 3 నెలలు గడిచాయి. నేను మా అత్తగారింట్లో కాపురములో స్థిరపడిన తరువాత మా తోటికోడలు క్రీస్తును నవ్ముట గమనిచాను. ఆమె చాలా విశ్వాసముగల స్రీగా గుర్పించాను. క్రీస్తును గార్చి ఆమెద్వారా సవివరంగా తెలిసికోగలిగాను. ఆమె జీవితము ప్రతికలో చదవగలిగాను. ప్రతి అనుభవంలో విలువైన పాఠాలను నేరచుకోగలను, ఆమె ఉతతవు యిల్లాలు దేవుడు గొప్ప దేవుడనియు, పరిశు ద�డనియు, ఉన్నత సింహాసనాన్ని వదలి మన కొరకు జీవితం త్యాగము చేసారని మరణించి తిరిగి లేచారు. కావున గొప్ప దేవుడని చాలా స్పష్టంగా చెప్పారు.

నా కుమారుడు నా కంటి వ్యాధి సోకిన క్షణం నుండి కంటికి రెపపవలై కాపాడాడు. నా కళ్లు వైద్యంతో ఆపరషన్ చేసి దానిలో ్రదవాన్ని తీసి ఆ కంటిలో క్యాన్సర్ కణాలున్నాయని తెలిపారు. ఆ తరువాత క్యాన్సర్ ఆసప్రతికి వెళ్ళవలసి వచ్చింది. డాకటర్లు నా బాబుతో సంప్రదించి ""మీ అమ్మకు క్యాన్సర్ కణాలు శరీరంలో వ్యాపించినందన ఎకుకవ కాలము బ్రతికే అవకాశాలు లేవు కొన్ని నెలలు మాత్రమే జీవిస్తుంది" అని తెలిపారు. నా బాబు చాలా దు:ఖపడి స్థానిక పాష్టరుగారిని కలిసి ప్రార్థించమని వేడుకున్నాడు, "భాబు దేవుని వాక్యంలో వాగ్దానాలను నమ్మండి దేవుడు అద్భుతము చేస్తాడు" అని తెలిపారు. మెదడులో కాన్సర్ కణాలు ఏమీలేవు గానీ చంకలో రొవ్ములో కణాలు వ్యాపించాయని తెలిపారు. హైదరాబాదులో ఉజీ�వంలో ప్రార్థించే దైవ జనుడైన సామయల్ పటాటగారితో ప్రార్థన చేయించితే క్యాన్సర్ రోగం బాగావుతుందని తెలసుకొని వారి చెంతకు చేరాము. సామయల్స పటాటగారు భార్యతో కలసి ప్రార్థించి వాక్యము వాగా�నంగా యిచ్చారు.

71 కీర్తన 118:17""నేను బావను, సజీవుడనై ఆయన క్రియలు ప్రచురిస్తాను"

యీ వాక్యాన్ని ధ్యానించాలని తెలిపారు. వెర్లన్ పటాటగారు నాతో చెప్పిన మాటలు నాకు కొండంత ధైర్యం కలిగించాయి. ""నీకు క్యాన్సర్ ఉందనే రిపోర్టు వచ్చిందా అది తప్పు రిపోరుట నీకు తలనొప్పి తగిగంచిన దేవుడు నీకు క్యాన్సర్ తగిగంచలేడా? నీవు చావనే చావవు మా చర్చిలో సాక్ష్యము చెప్పాలి" అని సరభలో తెలిపారు. నారకందుకో బాధగానీ, బభయంగానీ రాలేదు. గతంలో బాబు జన్మింలో నాకు కలిగిన బభయాల్లో దేవుడు నా పట్ల చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేసారు.

గతంలో బాబు జన్మించుట:

నాకు ముగ్గురు ఆడ పిల్లల తరువాత బాబు పుటటగలడన్న వాగ్దానము పొందాక ఆపరషన్ చేయించుట మానుకొని బాబు కోసం కనిపెటాటలని నా భర్త కూడా తెలిపారు. అద్భుతంగా గర్బువతినయ్యాను. 5 నెలల గర్బువతిగా ఉండగా కడుపులో కణితితో ఉ ండగా దానిలోకి పాము వెళ్ళుట చూసాను. బాబు కూడా కడుపులో ఉన్నట్లు దర్శనంలో చేసాను. నాకు తప్పక బాబు పుడతాడని అందరితో సాక్ష్యము చెప్పేసాను, దేవుని వాగ్దానాన్ని పూర్తిగా నమ్మి కనిపెట్టసాగాను.

ప్రసాతి సమయంలో పుట్టింటికి వచ్చాను

""దషుటడు తరుముకుంటా పారిపోతారు, నీతిమంతులు సింహమువలె పరిపోతారనే వాగ్దానాన్ని జ్ఞాపకము చేసారు. ఆ రోజుల్లో ఒక సంచి జారి పడినట్లు పడిపోగా ప్రమాదం తప్పింది తరువాత బాబును గర్బుంలో ఉంచినట్లు దర్శనము చేసాను. మరలా ప్రభువుని ప్రార్థించాను ""ప్రభువా, బాబు పుడాతరని అందరితో సాక్ష్యము చెప్పాను సాకష్యమునకు బభంగము కాకుండా నీకు మహిమ కలుగునట్లు నాకు బాబును ఇవ్వండని" అని ప్రార్థించాను ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు ""నీ గర్బుపఘలాన్ని దీవిస్తాను నీకు తప్పక బాబునిస్తాను" ఆ వాగ్దానము పొందిన వెంటనే గర్బువతినయ్యానుగానీ, రకతపోటు అదికమయియంది. రకతపోటుతీవ్రతను బట్టి భడడ్ బ్రతకుట కి�ష్టమగును గనుక గర్బుస్రావము చేస్తామని డాకటర్లు తెలిపారు. నేను సమ్మతించలేదు. డాక్టు నాతో చెప్పిందేమనగా మా దేవుళ్ళు కూడా 8 ఆడ పిల్లల తరువాత మగ పిల్లవాడినిస్తానని తెలిపాడు అని ఏదో రీతిగా నన్ను విశావాసం నుండి తొలగించాలని ప్రయతి�ంచిననా నేను తొణకలేదు. వాగ్దానము నెరవేరచుచు మంచి మగ భడను ఇచ్చి సమాయేలు అని పేరును పెట్టు ధన్యత ఇచ్చాను. నా పేరు హన్నా, నా భర్త దానియేలు, నా భడడ్ సమాయేలుగా దేవుని 72 ప్రేమతో వరి�ల్లి యింత గొప్పగా దీవించిన ప్రభువు నన్ను కాన్సరు వ్యాదినండి రక్షించు సమర్థుడని నమ్మాను. మరొకసారి ప్రభువు వాక్యము ద్వారా వాగ్దానముచ్చారు. నిరీక్షణతో ఓరుపతో కనిపెటాటను. యాషయా: 35:10

""దు:ఖము నిటాటరుప ఎగిరిపోవును వారి తలలపై నిత్యానందముండును ""యీ వాగ్దానము డాక్టు రిపోర్టు అందకముందే నమ్మాను. చివరిగా డాకటర్లు చూపిన రిపోరుట చూచి గొప్పగా దేవుని స్తుతించాను. డాకటర్లు రిపోరుట చాలా బాగంది క్యాన్సర్ కణాలు లేవు, కిమో లేకుండానే, ఆపరషన్ చేయకుండనే ఇంత మంచి రిపోర్టు పొందుట మాకే వింతగా వుందని ఆశ్చర్య పడ్డారు. నేను నమ్మిన దేవునికి అద్భుత కరుడు అని ఆయనకు పేరుంది. డాకడ్రుగారిని నా అనుభవసాక్ష్యాన్ని తెలియజేసాను.

నేను ఆసప్రతిలో ఉన్న రోజుల్లో క్యాన్సర్ చికిత్స్రై వచ్చిన వారికి నా స్వీయానుభవాన్ని తెలియజేసాను. ""హాన్నాగారు, మీకు కివెా చికిత్స యివవాలేదా? ఆపరషన్ చేయలేదా?" అని అడిగి ఆశ్చర్యపడింది. నా సాక్ష్యం ద్వారా కొందరు క్రీస్తును రక్షకునిగా సీవాకరించారు. ""నా సాక్ష్యములో నా రొవ్ము ఆపరషన్ చేయించు కోమన్నప్పుడు నేను నమ్మిన నా దేవుడు నాకు సహాయకుడు నాకు అద్భుతము చేసి చూపిస్తారని నమ్మాను. ఆయన పాదాల దగ్గర చోటిమ్మని అడిగాను. అంతేకాదు. నన్ను మంచము చేర నీయకు ప్రూ అని ప్రార్థించాను ప్రభువే నాకు అద్భుతంగా స్పస్థనిచ్చి నా విశ్వాసాన్ని బలపర్చారు ""అని అందరికీ చెప్పుకొన్నాను. అంతేకాదు కాన్సర్ పరీక్షకు వెళ్లకమందు బైబిలు చదువుచుండగా ఒక వాక్యం సాటిగా నాకు చూపించారు. దివాతియో: 30:20

""నీ ప్రాణమునకు దీరా�యషు�నకు యేహె�వాయే మాలము చిన్న క్యాన్సర్ మాత్ర మానకుండా వాడాలని తెలిపారు. ఆ రోజుల్లో నాకు ఆర్థికంగా చాలా యిబ్బందులుండేవి. క్రొత్తగా అపార్టమెంట్ వాడాలని తెలిపారు. ఆ రోజుల్లో నాకు ఆర్థికంగా చాలా యిబ్బందులుండేవి. క్రొత్తగా అపార్టమెంట్ కొనుకొకన్నాము. నా కుమారుడు ప్రార్థన ద్వారా, లోన్లు ద్వారా నా అవసరాలు చూసుకొనేవాడు. నా భర్తతో ప్రభువు ఒకసారి మాట్లాడారట ""భార్య దొరికిన వారికి మేలు దొరికింది" ఆ మాట నెరవేరిందని తెలిపారు. ఆయన తల్లికి ఒక జంతువు తరుము చండగా నీటిలో మునుగుచు తేలుచు

73 గట్టు దాటి ఒడడుకు చేరారట అక్కడ అందరా తెల్లని బట్టలు వేసుకొని ఉండగా అక్కడ నేను కూడా వున్నానట. సరిగాగ 3 సం��ల క్రితం నా భర్త క్రీస్తును నవ్మారు, 3 సార్లు బైబిలు చదివి పూర్తి చేసారు. నేనైతే 37 సార్లు బైబిలు పూర్తి చేసాను. నా ప్రాణమున యేసు కొరకే అని నా భర్తతో చెప్పగా, హన్నా, నీవెంతో సంతోషంగా ఉంటున్నావు. దైర్యంగా వుంటున్నావు. నా భర్త నన్ను తాకి ఎంతో ఆప్యాయత కనబరచినా భక్తిని అభినందించుట నారకంతో ఆనందాన్నిచ్చింది. అందురకై దేవుని మనసారా స్తుతించాను. నాకు ఎంతో ఆరోగ్యాన్ని, బిడ్డలు భవిష్యత్తును బట్టి ఎంతో ఆనందాన్ని ఆశీర్వాదాన్ని యిచ్చిన దేవునుని గార్చి సాక్ష్యాన్ని వ్రాసే అవకాశాన్ని బట్టి దేవుని ఘనపరుస్తున్నాను. 2013 జనవరిలో చిపరిపాట బన్నీ తన భర్త మా అన్నయ్యగారి అబ్యాయిని వివాహమాడి ఆనందంగా అమెరికాలో స్థిరపడి యిద్దరమ్మాయిలతో ఆనందంగా ఉంది. యెషయా 8:1: యీ వాగ్దానాలిచ్చి స్థిరపరిచారు. యెషయా 61:9: వాక్యంలో మాట్లాడారు. యెషయా: 51:14 నా భర్తకు వాగ్దానముచ్చారు మా అమ్మ, అన్న, వదిన, బందువరగంలో చాలా మంది ప్రభువుని నవ్మారు.

క్రీస్తు నన్ను వెదికి రక్షించి క్రీస్తులో ఆనందం యిచ్చారు. ఈ లోకంలో తన శాంతిని ప్రసాదించారు. రెండవ పాప సివార�ర్లాండులో స్థిరపడింది నేను నా భర్త ఆ విమాన ప్రయాణంలో టిక్కెట్లు పోయాయి. ఒక తెల్లని వస్ర్తాలు ధరించిన వ్యక్తి టిరకట్టు యిచ్చి అందించి రమ్మన్నారు. అద్భుతాలు చేసింది మేము నమ్మిన యేసయేయ జీవితాలకు గ్యారంటీ లేని రోజుల్లో అందరకూ అనిత్యా జీవానికి టిరకట్టులనిచ్చు ఆహ్వానించే ప్రభువు కొరకు వేచి యున్నాము. చదవరులంతా ఆందన్యత పొందాలని నా దీన ప్రార్థన యెహోవా దేవుడుగా గల జనులందరమా ధనయలమే దేవుని కృప అందరిలో ఉండుగాక

ఆమెన్..... ""నడిపించు నా నావ, నడిసంద్దమున దేవా" నవ జీవన మార్గమున నా జన్మ తరియింపు" 74

సాక్ష్యం 11. ప్రేమించినన్ను వెదకి రక్షించి

సవాస�తనిచ్చి కాపాడిన క్రీస్తు నా ప్రభువు

డా�� సుదర్శ కుంచె, హైదరాబాదు

కీర్తనలు 91:14

ప్రభువునకు స్తుతి మహిమ సదాకల్లుగాక. నేను సనాతన అన్య సాంప్రదాయాలు పాటించే కుటుంబంలో 1973 పసపెటంబరు 26వ తేదీ కాకినాడలో జన్మించాను. పూజలు ఆచారాలన్నీ క్రమంగా శ్రద్ధగా పాటించేవారము నాకిద్దరు సోదరీలండగా నా యవ్వనంలో పెద్దక్క మరణించింది. చాల నిరాశలలో నలిగిపోయి నను దేవుని కృపవల్ల డాక్టు కోర్సు పూర్తి చేయగల్లాను. కాకినాడలో నున్న రంగరాయ వెుడిక� కాలేజీలో నా వైద్య విద్యాభ్యాసాన్ని పూర్తి చేసాను నా చెల్లి ఇంజనీరు కోర్సుపూర్తి చేసికొని కుటుంబముతో అమెరికాలో నివసిస్తుంది. నాకు ఎ.వ్.రక.వి. మహేష్ బాబుగారితో వివాహమయింది. నా భర్త ప్రవేటు కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్నారు.

చాల ప్రేమ ఆప్యాయతలు గల దయ గల వ్యక్తిని దేవుడే నాకు తోడుగా నిచ్చారు. మాకొక బాబు జన్మించాడు. కాలం సవ్యంగా గడుస్తుండగా క్రీస్తు ప్రభువునా జీవితంపట్ల ఆసక్తి కలిగ శ్రమ ద్వారా ఆయనకు చేరువై ఆయన కట్టడలు నేరచుకొనుటకు నాకు భయంకర వ్యాధి ఎదురయింది అవిరామంగా రకతస్రావము కల్గుటచే మరణానికి చేరువయయాను సి.యం.సి. వెల్లూరులో రక్రైస్తవ వాతావరణములో బభక్తిప్రేమలు గల వ్యకుతల పరిచయాలు క్రీస్తును ప్రారి�ంచేను. నా మేనత్త క్రీస్తు విశ్వాసి. నా మేనత్త కుమారుని ద్వారా క్రీస్తును ప్రార్థించు అవకాశం నాకు కలిగంది.

క్రీస్తు నాకవసరమని నమ్మి పాపాలు ఒపుకొని హృదయ పూర్తిగా క్రీస్తును నవ్ముట ఆరంభించాను. క్రీస్తుచెప్పిన రీతిగా కనుపాపగా కాపాడుచు, నిన్ను విడువను ఎడబాయనన్న వాగ్దానాన్ని స్థిరపరిచారు. నన్ను వెన్నంటి కాపాడారు. గొప్ప భక్తుల ప్రార్థన, ప్రేమ ఆదరణ అనుభవించాను. నేను ప్రార్థించిన ఏ ప్రార�ననా ్రతోసిపెటటక జవాభస్తూ నన్ను కాపాడు చునెవున్నారు.

75

నా అనారోగ్య సమయాల్లో నా భర్త నన్ను ఎంతో ఆదరణ ప్రేమతో కనిపెట్టి సంరక్షించారు. నాకు క్రీస్తు పట్ల ప్రేమను గార్చి వ్యతిరకించలేదు. నావిశ్వాసాన్ని గౌరవించి నన్ను ధైర్యపరిచేవారు. అట్టి మంచి వ్యక్తిని పొందుట దేవుడు దయ అని నేడు ఎంతగానో దేవునికి కృతజ్ఞత కలిగఉంటను. నాకుమారుడు నేటికి 2015 మార్చి నాటికి 10వ తరగతి పరీక్షలు వ్రాసాడు. వాడి భవిష్యత్తుకై ప్రార్థిస్తున్నాను. నా ఆరోగ్యరిత్యా వైద్య పరీక్షల పఘలితంగా నేను చేయబోవు వైద్య వృత్తి ఆధార పడి వుంటుంది. గనుక నేడు నేను నా రకతం రిపోర్టుల్రై ప్రార్థనా పూర్వాకంగా వేచియున్నాను. నా ఆత్మీయ జీవితం అంచలంచెలుగా అభివృద్ధిని సంతరించుకొనుచూ అచంచల విశావాసంలో సాగిపోతున్నాను.

2014లో డిపసంబరు 31వ తేదీనేను నీటి బాపీతస్తుము పొంది, మరింత దీక్షలో ప్రభువును వెంబడిస్తున్నాను. నా ్రశమాను భవాలన్నీ నాక్లుపత సాక్ష్యము ద్వారా మీలో పంచుకోనల వున్నతిరకై నాేవుకి స్తుతిస్తున్నాను.

ప్రభువు మాత్రమే సజీవుడైన దేవుడని నవ్ముటకు నా వ్యాదిబాధ నాకు

నేర్పిన సత్యాలే ఆధారము

నీ కట్టడలను నేరచుకొనుటకు శ్రమునొందుట నాకు మేలాయెను.-కీర్త 119:71 ఉస్మానియా మెడికల్ కాలేజిలో డాకటరుగానున్నాను. ఉస్మానియా మెడికల్ కాలేజిలో ఎవ్.డి. పి.జి చదివాను. నేడు నన్ను హైదరాబాదు మెడికల్ కాలేజీలో రీపసర్చి అసిపసటంటుగా పనిచేస్తున్నాను. ప్రభువు దయవల్లనా విద్యాబాస్యము చాల సవ్యంగా కొనసాగింది. ఉ స్మానియా మెడికల్ కాలేజిలో డాకటరుగా నా జనరల్ వెుడిసిన్లో పి.జి. కోర్సు చేసి అదే శాఖలో అసిపసటంటు ప్రొపెఫసర్గా పనిలో చేరాను నావివాహాము రక.వి.జి. మహేాష్బాబు అనే ఇంజనీరుతో జరిగింది. ప్రభువు కృపవల్ల ఒక కుమారుడు కలాగడు. అతని పేరు సాయి నేడు హైస్కూల్లో ఉన్నాడు.

నా జీవితంలో 2011 అకోటబరు నుండి గణనీయమైన మలుపులో కొన్ని మారుపలు చేరాయి. నా అరోగ్యం క్రమంగా కీషణించింది. నా శరీరంలో రకత్ర్సావం ఆరంభమై క్రమంగా 5 రోజులు అవిరామంగా నన్ను బాధించింది. బాగుపడగలనని ఆశించిన నాకు నిరాశ ఎదురైంది. నాకేమీ నెమ్మది లేనందన సంపూరణ రకత పరీకషచేయించదలచాను. రకతపరీకషలు జరిగిన తర్వాత ప్రయోగశాలలో పరీక్షించిన వ్యక్తి అందించిన రిపోరుటలలో రక్తంలో ఉండవలసిన ేప్లట్లైట్స ఒకలకష ఏబైవేలండవలసినమ కేవలము పదివేలకంటై 76 తకుకవ వున్నాయి. అని తెల్పారు. చాలా భయంలో తోటి డాకటర్లును నా పైనన్న డాకటర్లును సంప్రతించాను. వెను వెంటనే పెద్ద ఆసప్రతిలో నా భర్త నన్ను చేర్పించారు. అది మలక� ేపటలోనున్న యశోదా ఆసప్రతికి వెళ్ళగా మరలా ఆడాకటర్లు చాల పరీక్షలు చేసారు. నాకు కొదుగానున్న ేప్లట్లైట్స రక్తంలోఎకికంచారు. రక్తం కౌంటు పెరిగి 12 గ్రాములకు చేరింది. లకషకు పైగా ేప్లట్లైట్స చేరుకొని 3000కు వచ్చింది. డంగయాపఫీవరు వల్ల జరిగిన పర్యవసానమని తలంచి ఎముకలలో బోన్వేరో పరీక్ష చేయిసేత మంచిదని నిరణయించారు. కానీ ఆ పరీక్ష చేయించుకొనుటకు మనసకరించక ఆసప్రతి నుండి డిస్చాిరి�చేయించుకుని యిల్లు చేరాను.

డాకటర్లు సలహామేరకు రెండు రోజుల కొకసారి రకతపరీకషలు అవసరమన్నారు. నాకయితే నాలో భయం ఆందోళ్న వల్ల శాంతి లేదు. అన్ని దేవుళ్ళకు వ్రెుకుకకొనేదాన్ని విబూతి వ్రాసుకొనేదాన్ని, ప్రతి పరీక్షలలో తగినంత మారుపరాలేదు. డాక్టు పసటరాయిడ్స తీసికొమన్నారు అదితీసికొన్ననా నేను కోరిన మారుపరాలేదు. ఏమీ తినాలనిపించేదికాదు. చాల భయంలో దిగులుతో కాలము గడిపేదాన్ని. గతంలో రామానంతపూర్ ఆసప్రతిలో నుండగా నామేనతతనన్ను పరావర్మంచుటకు వచ్చింది. ఆమె క్రీస్తునునమ్మిన విశ్వాసి. డాకటర్లు జ్యోతి గారితో సహవాస ప్రార్థనలు చేసికొనేవారు. డాక్టు జ్యోతి నాకు యేసును గార్చి చెప్పారు.

యేసు స్వస్థత కలిగంచే ప్రభువని ప్రార్థన చేస్తానని చేసిన ప్రార్థన నారకంతో ఆదరణ అభయాన్ని కలిగంచాయి. బాధగా నున్నపుడు ఆమెకు ఫోనుచేసి ఫోనులోనే యేసుకు ప్రార్థించమని కోరదాన్ని. డాక్టు జ్యోతి బైబీలు వాక్యాలు క్రమంగా ధ్యానంచే విశ్వాసి గనుక నాకొరకొక వాగ్దానం చెప్పింది ""నీవు మరణానికి అపపగింపబడలేదు" నేను ప్రారి�న చేసి నీకొరకు దైవవాక్యాన్ని కోరినపుడు దేవుడిచ్చిన అబభయముగా యీ వాగా�నాన్న నవ్మాలని ప్రేమతో తెల్పారు. డాక్టు జ్యోతి ధైర్యం చెప్పి దేవుడు నన్ను తప్పక సవాస�తనిస్తారని నమ్మి ప్రాంతగా ఉండాలని హెచ్చరించారు. పెద్ద ఆసప్రతి నివ్సులో రకతంపై రీసర్చి చేసిన డాకటర్లును సంప్రదించాము. బోన్వేరో బైయాప్సీ పరీక్షలన్నీ చేసారు. రకతలోపం వల్ల యిలా సంభవించిందని నిర్ధారణ జరిగాక నారిపోర్టులన్నీ సరిగా రావాలని ప్రార్థించుకొనేదాన్ని ఎన్నో దేవుళ్ళకు కూడా వ్రెుకాకను. మనశాంతి కరువయింది. కనీసము గాలి పీలచుటకు కూడా భయపడేదాన్ని. మా మేనత్త క్రీస్తును నమ్మినందున రక్రైస్తవ దైవ జనులు నిర్వాహించే సవాస�తారాధనలకు నా భర్త నన్ను తీసికొని వెళ్ళేవారు. జై.సి.ఎన్.ఎవ్.

77 గుహావాస ప్రార్థనలకు వెళ్ళాను. నాలో నెమ్మది లేదు. రకతస్రావంలో మారుపలేదు. నీరుడులో కూడా రకతస్రావము ఆరంభమైంది. యిల్లు మారితే మంచిదని తోచింది. వెంటనే యిల్లు మారాము. రక్తము పరీక్షించే డాకటర్లు నరందరుగారు క్రొత్త వైద్యం ఆరభించాలన్నారు. పలువిధాలుగా పరీక్షలలో సంప్రతింపులలో నలిగిపోయాను. రక్తము మార్పిడి చేయించాను, చివరకు సి.యం.సి.వెల్లూరు వెళ్ళమని స్నేహితురాలు సలహాయిచ్చింది.

స్థానికంగా వున్న ఆసప్రతి వారికి నచ్చిజైప్పి వెంటనే ఆరాత్రి ఆఉదయాన్నే విమానంలో మ్రదాసు చేరి, వెల్లూరు ఆసప్రతిలో చేరిపోయాను. ప్రభువు చిత్తంలో నాకు అక్కడ నాకు సుపరిచితమైన డాక్టు రవతి వెల్లూరులో పనిచేయుటవల్ల నా కొరకు ముందుగా సిద్దపర్చిన పద్ధతిలో నేను మరలా అన్ని విభిన్న పరీక్షలు జరిపించాలని నిశ్చయించి, ఆరంభించారు. ఎన్నో పరీక్షలు చేసారు. డబ్బు నీళ్ళల్లా ఖరచుకాసాగింది. నాకు జ్వరం కూడా చేరింది. ముస్లిం ఆంటీ ప్రార్థనలు చేసేది. నేను నా దేవుళ్ళందరినీ వేడుకొనేదాన్ని. డగ�్స రియేకటన్ వచ్చి యిబ్బంది పడాను. మందులు మార్చారు. కామెర్ల రోగం ఆవరించింది. ఎమర�న్సీకి �.సి.యు కి మార్చుట వల్ల }పిరి అందని

(�.జ.ఖ.) స్థితి దాటింది వెంటనే ఎర్లు అమర్చాలి, పరిస్థితి చేయిదాటి పోతుంది. మీ బంధువు లందరినీ పిలువ నంపించమని డాకటర్లు నా భర్తకు తెల్పారు. జీవితంలో ఆఖరి దినాలు చూచానని భావించాను.

క్రీస్తును నమ్మిప్రారి�ంచిన అనుభవాలు

మా అత్త క్రీస్తును నమ్మిన విశ్వాసి గనుక మా బాబులో "భాబా పసిపిల్లల ప్రార్థన ప్రభువు తప్పక ఆలకిస్తారు గనుక దగ్గరగా నున్న చర్చిలో క్రీస్తు నామంలో ప్రారి�ద్దామని" తీసికొని వెళ్ళింది. ఆ తర్వాత ఉదయాన్నే మా బాబు ""అవ్మా, నేను జీపసస్కు ప్రార్థన చేసాను నీకు తప్పక నయమవుతుంది" అన్నాడు నేను నా మనససులో ప్రార్థించాను ""జీపసస్, నాభడడ్కు 12 సంవత్సరాలున్నాయి. మరొక 15 సంవత్సరాలు నా జీవితాన్ని పొడిగించండని దీనంగా వెు��పెటాటను. నాకు స్వస్థత లభిసేత నేను గతంలో ఆరాధించిన విగ్రహారాధనంతా మానుకుంటననియు, నాకుమారుడు తన కాళ్ళ మీద నిలిచి జీవించేవరకు నాకు జీవమవ్వాలని ప్రార్థించాను. క్రీస్తు మారగంలోనె నడవాలని నిరణయించుకొన్న తర్వాత, నా పడక మార్చారు. ఎటు చూచినా వెంటిలేటర్లు పైనన్న రోగులు కనిపించేవారు. క్రీస్తు నేనమ్మి ప్రార్థించుట ఆరంభించాను. మీరు డాక్టు కద, 78 మీ }పిరితితతులలో ఏమీ దోషము లేదు. నీరు చేరిందని పరీక్ష చేసిన వ్యక్తి తెల్పారు.

వెంటనే క్రీస్తు నా ప్రార్థన ఆలకిస్తున్నారనే నమ్మకం కలిగంది. అంతేకాదు, గతంలో జ్యోతి డాక్టు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ""ప్రభువైన యేసు రక్తంలో జీవముంది. పరిపూరణ స్వస్థత లభిస్తుందన్న మాట నాకు గొప్ప }రటను, ధైర్యాన్ని కలిగంచాయి. ప్రతి క్షణము యేసురక్తం అనే పదాన్ని ఉచ్చరించి మనశ్మాంతిని ధైర్యాన్ని పొందుట ఆరంభిచాను. మరలా పరీక్షలన్నీ చేయాలని డాకటర్లు తెలిపనపుడు నేనే స్వయంగా నాక్ష్టసమయంల్లో ""ప్రభువా, నాకు ఏబోన్వేరో అవసరత లేదు గాని నీ బోన్వేరో మీర నాకివ్వండి. అది నీటి బుగగనా }రి సజీవమై సదాకాలము సమృద్ధిగా వుంటుంది. అదేనమ్మకాన్నిన నేటివరకు నిలుపుకుంటున్నాను. నాలో అశుద�రకాతనికి బదులుగా తన పవిత్రరకతన్ని అందించి నా ప్రార్థనను ఆలకించాడు. నేను ప్రారి�ంచినపపటి నుండి నాలో క్రొతతరకతం చేరిన భావనలో ఆయన సదానాతోడుగా నున్న భావంలో నేటికి జీవిస్తునెవున్నాను. అనేక మంది ప్రార్థనలు పరిచర్యల ద్వారా నాలో అద్భుతాలు చేస్తున్న ప్రభువు స్తుతిపాత్రుడు వెల్లూరులో నున్న రోజుల్లో ఆప్యాయత చూపిన ప్రత్యేక వ్యకుతలు ప్రేమా మేడవ్ జార్జిగారు నన్ను చాల ఆదరించి ధైర్యపర్చారు. గుడ్పషపర్డ్ సాకలు అదినేతయిగా నుండిగా జ్యోతి ప్రకాష్ అంకులు కూడా పరిచయమయయారు.

వారు క్రీస్తును వివరించుట మాత్రమేకాదు దేవుని ప్రేమను క్రియాత్మకంగా చూపి బైబిలు ఎలా పరి�ంచాలో నేరాపరు. రక్రైస్తవ జీవితములో వెళుకులను నేరాపరు. విశ్వాసాన్ని అభివృద్ధి పర్చారు విలువైన పుస్తకాలను పరిచయము చేసారు. ఆ తర్వాత 2012 జూలైలో వెల్లూరు నుండి తిరిగి మాప్రాంతానికి చేరాము. చాల మందుల ప్రభావంతో వారికి రకతస్రావము ఆరంభవుయింది. మాడు నెలలు ఆ బాధతో బాధపడాను. పడక నుండి లేవాలంటే విపరీతమైన బభయముకలైగది. యిాపరిసి�తుల్లో ప్రతి 10 రోజులకు రక్తము ఎకికంచుకోవలసివచ్చేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నావ్యాదికి నివారణ కనిపించనందున యశోదా ఆసప్రతిలో గర్బుసంచిని తీసివేయు ఆపరషన్ నిరణయంచారు. ఆరోజుల్లో వెల్లూరులో ప్రార్థించి ధైర్యం చెప్పిన జ్యోతి ప్రకాష్ అంకులుగారు ఫోన్ ద్వారా 12 సంవత్సరాలుగా రకతస్రావలోని స్వస్థత గార్చి పదేపదే తెలిపేవారు.

సికిందాబాద్ నండి నేను భారంతో ప్రార్థించాను ""ప్రభువా ఆప్రషన్ లేకుండా నాకు స్వస్థత నీయండి" అదే రోజుల్లో వెల్లూరు నుండి జయప్రకాష్ అంకుల్, ఆయన సతీమణి ఉపవాసంతో ప్రార్థన ఆరంభించారు. స్వస్థత ప్రార్థనలు చెవిలో ప్రసారముయినపుడు

79 జై.సి.ఎన్.ఎవ్. పరిచర్యలలో దైవజనుడు ప్రారి�సా ""మీ వ్యాధి కలిగన స్థలంలో మీ చేతి నంచి విశావాసంలో ప్రారి�ంచండని తెల్పారు. నేను అతి భారంతో కన్నిటితో ఆప్రార�నలో ఏకీభవించాను. ""ప్రభువా, నా భర్త ఉద్యోగము మాని వేసి నా పరిచర్యలో లీనమయ్యారు. ఆర్థికంగా స్థిరత లేదు. నాకు ఆపరషన్ చేయించుకొనే పరిస్థితి దయతో తప్పించినన్ను సంరక్షించండి. చాలకాలంలో బాధలో నలిగి వున్నాను. నీ అద్భుత హాసతంనాపైనంచి, నీ అమాల్య రక్తం నాలోకి ప్రవహింపజేయుడి" అని ఏడ్చి ప్రార్థించాను. ప్రభువు అద్భుతంగా నా ప్రార్థన ఆలకించారు. నీతి మంతుల ప్రార్థన బలముకలదిగా నుండి రోనిని సవాస�తపరచును గనుక అనేకుల ప్రార్థనా పఘలితంగా అద్భుతంగా నారకత స్రావము ఆగిపోయింది. నేను నమ్మిన విగ్రహాలుగా నున్న దేవుళ్ళు నన్ను రక్షించలేదుగాని సజీవుడైన యేసు నన్ను ముట్టి పూర్తి స్వస్థత నిచ్చి నన్ను రక్షించారు.

నేను పూర్తి స్వస్థత పొందగా మంచి విశ్వాసుల పరిచయు ద్వారా మలక� పేటలో నున్న రాక�చర్చికి 2013 జూలై నుండి వెళ్ళి ఉజీ�వంలో నడిపించబడు దైవారాధనలో పాలుగని ఆత్మీయుగా మేలులు పొందుచున్నాము. బైబీలు వాక్యము ధ్యానము పార�న సహవాసంలో ఆధ్యాత్మికంగా బలము పొందుచా, దైవ సేవకుడు చెప్పు ప్రసంగాలన్నీ అర్థము చేసికోగల్గుచున్నాను.

ఒకసారి 2014 జూలై నెలలో 3వ ఆది వారము జాన్సామయల్గారి ప్రసంశము యెహెజ్కేలు 37:4,5,6 వచనాలలో ఎండిన ఎముకలలో జీవము కల్గు వాక్యభాగాన్ని వివరించారు. ప్రవక్త ప్రవచన ప్రావంతో ఆత్మ శక్తితో ఎమకలు అతకబడి జీవాన్ని అద్భుతంగా పొందిన వైనం నాలో ఆత్మీయు చైతన్యం కలిగంచగా నా కొరకు ప్రారి�ంచుకొనలాగను. నా రక్తంలో పరీక్షా పఘలితాలు సవ్యంగా నున్నను, ేప్లటోలైట్స లకషకు చేరట లేదు కనీసం లక్షన్నర ఉండాలి. భారంతో కన్నీటితో ప్రార్థిస్తూ పాస్టరుగారితో ప్రార్థన చేయించుకున్నాను.

ఆ తరువాత వైద్య పరీక్షలు చేయించుకున్నాను. ఆశ్చర్య కరుడైన ప్రభువునన్ను సంపూరణ ఆరోగ్య వంతునిగా లక్షన్నర ేప్లటోలె్సలో డ్ల.భ.సిఎస్000 రక్తము 12:3 గ్రాములుగా రిపోర్టు వచ్చింది. నాదీన ప్రార్థన ఆలకించి అ సాధ్యవైన పరిస్థితిని సుసాధ్యం చేసి క్రీస్తుకు నేనేమచ్చి కృతజ్ఞత తెలపు గలను విరిగినలిగన హృదయంలో స్తుతించి సదా సాక్షిగా జీవించాలని నిశ్చయించుకున్నాను. భయంకర చీకటిగల జీవితాన్ని వెలుగులోనికి నడిపించి శాశ్వత ప్రేమ చూపారు. 80

వాగ్దానము లన్నియు నెరవార్చువాడయనే. అసహాయులకు అండగా నుండి ప్రతి కన్నీటి బాషాటలన్ని తుడిచేవాడు క్రీస్త క్రీస్తు సజీవుడు. ప్రేమమయుడు నిన్ను ఎన్నడా వీడువను, ఎడబాయనని వాగ్దాన మచ్చి తన కుడి చేయి పట్టుకొని నడిపించుచు నేను నా కుటుంబము యేసును సేవించుట కిష్టపడ్డాము. ఆకోరులోయను నిరీక్షణ ద్వారాగా చేయువాడు బకా లోయలో నడిచినపుడు జలమయ చేయగల సదురు�డు. నేను గాడిాందకార లోయలోగండా ప్రయాణం చేయగా మరణపు అంచు*్న తాకిన రీతిగా ప్రార్థనలకు జవాబిచ్చి నిలిపాడు. ఆయనకే మహిమ ఘనత చెందుగాక ఆమెన్.

ఎంతో గొప్పరక్షణనిచ్చి వింతైన జనముగా, నన్ను చేపసను. హల్లెలూయా హల్లెలూయా"

సాక్ష్యం 12. సత్యాన్వేషణలో క్రీస్తు నాకు

దర్శనమిచ్చిన రక్షకుడను నేనేనన్నారు

- శంకర్ అమెరికా

యెషయా 45:23

""నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు,

ప్రతి నాలుకయు నా తోడని

ప్రమాణము చేయుననియు

నేను నా పేరిట ప్రమాణము చేసి యున్నాను"

పరిచయం:- అన్యాచారాలు గల కుటుంబములో

పుటాటను, ఆంద్ధప్రదేశ్లో పూజారుల వంశంలో జీవిస్తూ నా కోరికలన్నీ తీర్చాలని నిజదేవుని కనుగోవాలన్న తపనతోనే జీవించాను. బాల్యంలో 7వ తరగతిలో నా స్నేహితుడు క్రిస్మస్ కాలంలో పండుగ వేడుకులకు ఆహ్వానించారు. అ పండుగలో పంచే సీవాట్లు తినాలని ఆశించి వెళ్ళేవాడిని క్రొత్త సంవత్సరములో ప్రార్థనా వేడుకల తరువాత సంవత్సరానికి ఆరంభ ప్రార్థన జరుగు సమయంలో వాగ్దానాలనిచ్చి దీవిస్తారు. నా కొరకు ఏ వాక్యం లభిస్తుందోనన్న ఆశతో చర్చి వేడుకలకు వెళ్ళేవాడిని. అందరూ ప్రారి�స్తున్నప్పుడు నేను కూడా క్షమించమని, దీవించమని ప్రారి�ంచుకొనే వాడిని.

81

నా తల్లికి గండె జబ్బు సంభవించగా గంటారు సమీపంలో ఉన్న కాకానీలో క్రీస్తు నామంతో జరికగ ప్రార్థనలకు ప్రతి సోమవారాలు ఏడు సార్లుగా హాజరు కాగలిగితే మేలు జరుగునని నా తల్లి తెలసుకొని వెళ్ళి ప్రార్థనలలో పాలుగని వచ్చేది, ఆమెకు సలహాలు యిచ్చే రక్రైస్తవ విశ్వాసులు స్నేహితులుగా ఉండేవారు. మా అమ్మతో పాటు నా తవ్ముడు కూడా ఈ విశావాంతో ఉండేవారు. ఆ తరువాత 2002వ సం��లో నాకు వివాహము జరిగిన తరువాత బైల్లంపల్లిలో 4 సం��లు గడిపాము. నాకొక బాబు పుటాటక అన్యాచారాలలోనే అన్నస్రాసన జరిగించాము. నా తల్లి క్రీస్తు మంచి దేవుడని నవ్ముకోవాలని సలహాలిచ్చేది. 2006వ సం��లో నా తల్లి చనిపోయినది. ఆమె మాటలను బట్టి అన్ని దేవుళ్ళను సహితము ఆరాధించాలని నిరణయించుకున్నాను. 2010వ సం��లో నా భార్యతో కలసి మేము అమెరికా చేరాము ఉద్యోగాల్లో స్థిర పడ్డాము. నా భార్య డాకటరుగా పని చేసేది. ఆమె స్నేహితురాలు నేన్సీ అనే క్రీస్తు విశ్వాసి ప్రభోదం వలన నా భార్య క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ప్రార్థన చేసుకొనేది.

నాకు కూడా రక్రైస్తవ స్నేహితులుండేవారు అందరి దేవుళ్ళి ఒక్కరనని వాదించేవాడిని. నా భార్య యిష్టతను బట్టి మేము క్రమముగా చర్చికి వెళ్ళేవారము పాస్టరుగారు యేసును గార్చి ఆయన బోధలు, జీవితాన్ని గార్చి సవివరంగా తెలిపేవారు. బైబిలు స్టడీకి వెళ�్లవారము నా భార్య వేర మత గ్రంధాలు చదివేది కాదు, పూజలు చేసేది కాదు నా కొరకు పూజ సామాగ్రి అంతా సమకూర్చిది. 2014లో నా భార్య బాపీతస్మం తీసుకొన్నది. క్రొత్త ఇల్లు కొనాలని ఆశించాను. నా భార్య పూజలు చేయవలసి వస్తుందని బయపేది ప్రార్దన ద్వారా గృహ ప్రవేశం చేయాలని కోరది. నాకయితే దేవుని గార్చి చాలా ప్రశ్నలుండేవి. చాలా కలవరంగా కూడా ఉండేది. సర్వ సృష్టిని సృజించిన దేవునికి పేద గొప్ప వారని, ఆనందంగా విచారంగా ఉండే తేడాలు మానవులలో ఎందుకుంటుంది? అనే ప్రశ్న తలైతేతది. నా కుటుంబం, పిల్లలు ఎలపపుడా ఆనందంగా ఉండాలి, ఇండియాలో అనేకులు శ్రమ పడుతా ఉంటారెందుకు? చిన్నపుడు మా ఉపాధ్యాయుడు చెప్పిన జీవిత సత్యమేమనగా దేవుడు మనకందించే జీవితంలో అందరూ సంతోషంగా జీవించి తిరిగి సృష్టికరతను చేరుకోవాలి అదే జీవిత ధర్మం అనేవారు జీవిత వెన్నడా తాతాకలికమేనని తెలిపారు. సరిగాగ 2వ తరగతిలో నుండగా సకల వేదాల సారాంశాన్ని వివరించేవారు ఎవరైన నిన్ను బాధిస్తే వారిని కషవించాలనియు, యితరుల పట్ల దయతో ప్రవర్తించాలనియు, అప్పుడే ఆనందంగా ఉండగలమని తెలిపారు. నేను పని చేసే ఆఫీసులో ఒక రక్రైస్తవుడుండేవారు భార్య చాలా భక్తి గల విశ్వాసి ఆయన 82 నామకార్ద రక్రైస్తవునిగా జీవిస్తూ నేనడిగిన ప్రశ్నలకు సరియైన జవాబును ఇవ్వగల సమర్థత లేనివాడిగా ఉండేవాడు. చాలాసార్లు కొన్ని ప్రశ్నలకు వాన జరికగది. ఒక శుక్రవారం మేమద్దరము దేవుని పట్ల నమ్మకాన్ని గార్చి తీవ్రంగా చర్చించుకున్నాము. ప్రతి శనివారం నేను పనికి వెళ్ళేవాడిని గాని ఆ శనివారం వెళ్ళలేదు. వర్షం వచ్చే సాచనలున్నాయని తోటపని చేయాలని తలంచాను. క్రిందటి రోజు మా స్నేహితునితో చర్చించిన విషయంలో ప్రాముఖ్యమైన తలంపు ఏదనగా ఏదైనా అద్భుతమైన సంఘటన ద్వారా దేవుని ఉనికిని గ్రహిసేత మంచిది ఏదైనా సంభవిస్తే బాగంటుంది కదా! అని తలంచాము ఆ రోజు శనివారం టిఫిన్ తిన్నాము నాలుగు దోపసలు తిని, తోటలో పని చేసే సమయంలో అకస్మాత్తుగా గండెల్లో నొపిప ఆరంభమైనది. ఎకుకవ ్రశవించటం వలన సంభవించిందని తలంచాను. నేను నొప్పితో బాధ పడుట నా కుమారుడు సం� చాసి నా భార్యకు చెప్పాడు. నా పై ఏనుగు ఎకిక ్రతొకికతే కలికగంత బరువుగా భారంగా తోచింది. నా భార్య 911కు ఫోన్ చేసి మెడికల్ సహాయం అరి�ంచింది, ఆ క్షణంలో 5 ని��లో పారా మెడికల్ వ్యాన్ ఇంటి ముందు ఆగింది. గండె బాగంది గానీ పల్స్ హీనమగుచున్నదని గ్రహించారు. నా బుగగపై కొట్టి నీ పేరు ఏమటి? నీ ఇంటి పేరు ఏమటి? అని ప్రశ్నించారు నాకు స్పృహ లేదు వెంటనే నైట్రో గ్రిజరిన్ నాకిచ్చారు. నా కళ్ళంతా చాలా శూన్యముగా ఉండి ఏమీ చూడలేకపోయాను. డాకటర్లు నేను బ్రతకుతానన్న ఆశను వదులుకున్నారు. నా భార్య తన స్నేహితులకు ఫోన్ చేయగా సరిగాగ అదే సమయంలో మా స్నేహితులలో ఒకరికి యాక్సిడెంట్ జరిగినందన వారంతా చాలా ఖంగారులో ఉన్నారని తెలిపారు. ఏదో జరగకూడని ప్రమాదాన్ని ఎదురొకవలసి వస్తుందని నా భార్య భావించింది.

ఆ రోజు కుటుంబ సమేతంగా ఒక పికినిక� స్థలానికి ఒక సరససు దర్శించాలని ప్లాన్ వేసికొన్నాము. నా పిల్లలను లైబ్రరీకి తీసుకొని వెళ్ళాలని తలంచాను అంతా తారుమారైంది. నా భార్య పాష్టు గారికి నా పరిస్థితి ఫోన్ ద్వారా తెలిపింది సంఘస్తులంతా క్రీస్తు నామంతో స్వస్థత్రై ప్రారి�ంచుటకారంభించారు. డాకటర్లు వైద్య పరీక్షల ద్వారా తెలియజేసిన సమాచార వేమనగా నా గండె పోటు వచ్చినది ఒక్కసారిగా కాదు గానీ మాడు పర్యాయాలు ఎటాక్ వచ్చినదనియు గండె పని చేయడం ఆగిపోయి కొంత కాలము గడిచిందని తెలిపారు. జ్ఞాపక శక్తి పూర్తిగా కోలోపవు అవకాశాలు ఎకుకవగా నున్నాయన్నారు. 35 సం��లు అనుభవం గల పెద్ద డాకటర్లు తెలిపిన సందేశం బట్టి మెదడులో కొంత నష్టం తప్పక సంభవించి సామాన్య జీవితాన్ని జీవించలేనని తెలిపారు. సంఘములో చిన్న పిల్లలు సహా నా కోసం ప్రారి�ంచసాగారు. 30 సార్లు అధిక ఓలేటజితో

83 షాక్ ట్రీట్మెంటు ద్వారా గండె పని చేయించాలని తీవ్ర ప్రయాత్నాలు చేసారు. గండెపై పొర్ డేమోజికా గలదని తలంచారు మాడు సార్లుగా గండె పోటు వచ్చేసింది ఇక బ్రతికే చిాన్స ఉండదన్నారు. కీర్తనలు:73:28

""నాకింకా దేవుని పొందు ధన్యకరంనీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జుచ్చి యున్నాను"

ఎన్నోసార్లు నేను దేవునికి విరోధముగా మాట్లాడినందుకు నేను క్షమాపణ కోరుకున్నాను నా భార్య చెప్పిన విషయాలే ""నేను 911 నకు ఫోన్ చేసాను నా పిల్లలను సిద్ధపరచి, నా స్నేహితురాలికి తెలిపాను ఎమరె�న్సీగా నా భర్తను ఆసప్రతికి తరలించుచున్నానని తెలిపాను. నా భర్త శంకర్ యేసును నమ్మలేదు అది నాకు చాలా వేదన కలిగించినది. గండెలో నరాలకు ఆంజయో చేయాలంటే 45 నిమిషాలు కావాలన్నారు. నా భర్త చాలా ధృడంగా ఉంటారు. ఎన్నడా అనారోగ్యం ఎదురొకనలేదు.

నా పాస్టు గారు ముఖ్య స్నేహితులు నాకు అండగా ఉంటారని రమ్మని కోరాను. గండెలో 100% బ్లాకులతో పాటు టిష�్య కూడా పాడయిందన్నారు. ఇక కోమాకు చేరుతారని దృడింగా తెలిపారు. కోమాలో 72 గం��లు నిలిచి మన ధ్యాస్లో లేరు.

పాస్టరుగారు అదికాండము 1:2లో వాక్యము తెలిపారు. "భూమ నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధజలములపైన కమ్మ యండెను దేవుని ఆత్మ జలముపైన అల్లాడుచుండెను" శూన్యంలో గొప్ప సృష్టి చేయగలడు నా భర్తకు పరిచర్య చేసిన డాక్టు ఇండియాలో మ్రదాస్ ప్రాంతమునకు చెందినవారు. మేము ఆసప్రతి చేరసరికి శమ రూపంగానె నా భర్త వున్నారని చూస్తూ దు:ఖ భారముతో నిండారు. నా భార్య పరిస్థితి నాకు తెలియలేదు. డాకటరుగారు చెప్పిన మాట*్న బట్టి దాదాపు చనిపోయిన స్థితిలోనే నీవు ఆసప్రతిలో చేరావు డాకటర్ జాన్ హేారింగ�లున్గారు జరి�ల వైద్య సమస్యలు సాదించుటలో దిట్ట. వారు నిన్ను చూసి తగిన చికిత్స చేయు అవకాశము కలుగుట నిజముగా నీ పట్ల దేవుని చిత్తమని నేను నమ్ముతాను. నీ పరిస్థితికి చికిత్స చేయుటకు ఆయన తప్ప వేరెవవారా సమర్థులు కారని నా నమ్మకము నీవు బ్రతికి యండుట ఒక అద్భుతమని తరువాత తెలిపారు. 84

నా నోటి నిండా టయాబులైన్నో అమరచుట చేత కనీసం గుటక వేయలేక పోయేవాడిని 2 లేక 3 రోజుల తరువాత నేను మాట్లాడి, మనుష్యులను గుర్తించే స్థాయికి చేరాను దేవుడే నా ప్రశ్నలన్నింటికి తగిన జవాబునిచ్చి దీవించారు.

ప్రభువుదర్శంచుట

గతంలో నాకు 3 సార్లు గండె జబ్బు వచ్చి కోమాలోనికి వెళ్ళిన సందర్బుంలో నేనొక వింత అనుభవ దర్శనాన్ని చూసాను. నా శరీరము బైడ్ మీద నుండగా నా ఆత్మ సంచారము చేయగలగుతున్నది నా వెనకగా ఫోకస్తో వెలుగు కనిపించింది. ఆ దివ్య కాంతిలో నేను మౌనంగా వెంబడించసాగాను నా చుటాట 9 మంది వ్యకుతలు నా శరీరంపై ప్రయోగాలు చేస్తూ ఆపరషన్ చేస్తున్నట్లు చూడగలుగుచున్నాను. ప్రతి చోట కఠిన చీకటి ఆవరించి ఉంది కాని నేను దేవుని సన్నిధిని వింతగా అనుభవిస్తున్నాను. నా ఆత్మ చూస్తున్నదని స్పష్టంగా గ్రహించగలిగాను. నా శరీరానికి చికిత్స జరుగుచున్న సమయంలో నా ఆత్మ సంచారము చేయుట ద్వారా స్పష్టంగా శరీరము నుండి ఆత్మ వేరైన పరిస్థితి స్పష్టంగా తెలిసికోగలిగాను.

నా పరిస్థితి కోలుకొనుట ద్వారా 15% మాత్రమే జీవించగల నిరీక్షణ పఘలించి తిరిగి మనిషిగా మాకు మగిలారని నా భార్య తెలిపింది. ఆమె విశావాసం చాలా గొప్పది. ఆమె క్రొత్తగా అమెరికా చేరినప్పుడు మొదటి బాబును ప్రసవించే రోజుల్లో ఒంటరిగా శ్రమ ఎదురొకన్నది నా శ్రమలో కూడా ఆమె ధైర్యంగా దేవుని వాగ్దానాలన్నీ నమ్మి విశ్వాసుల ప్రార్థనలను కోరుకొని ధైర్యంగా శ్రమను సహించింది. దేవుని కన్న తల్లిదండ్రులు కూడా గురతుకు రాలేదని ఆమె సాక్ష్యమిచ్చింది. నాకు స్పృహ వచ్చి కోలుకున్న తరువాత నా భార్యను మొదటిగా చాసి ఏడ్చాను. నాలుగు రోజులు కోమాలోనే గడిపాను. పాస్టరుగారు ప్రార్థించుట కూడా తెలియలేదు. నాలుగు రోజుల తరువాత దేవుడు నాకేమ నేర్పించారో వివరంగా గ్రహించి యితరులతో చెప్పగలిగాను. నాలుగు రోజుల తరువాత జ్వరం వచ్చినది కొంచెము భోజనము చేసాను. రగండెని షాకులనిచ్చి కొట్టుట ద్వారా టిష�్యలన్నీ బాగా పాైపోయి ఉంటాయని తలచిన డాకటర్లు ఆశ్చర్య పడు రీతిగా స్వల్పంగా నయవై నా ఆరోగ్యం స్థిరంగా చిలుచుటను బట్టి చాలా ఆశ్చర్యపడ్డారు. యిది కేవలము దేవుడు చేసిన అద్భుతమేనని నవ్మాము. నాకు ఆపరషన్ తరువాత కొంచెము నొప్పి మాత్రమే మగిలింది.

85 కీర్తన:91:11

""నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గార్చి తన దాతలకు ఆజ్ఞాపించను నేను ప్రభువు సన్నిధి అనుభవిస్తూ నా ఆత్మ దేవుని వెంబడిస్తూ పరలోకాన్ని చేరాను అక్కడ నివసించే వారంతా పరమానంద బభరితులై యున్నారు. నేను గమనించగా మరణించిన విశ్వాసిగా నున్న నా తల్లి కనిపించింది. నా తల్లి పట్ల ఆపార ప్రేమ కలిగి ఉండేవాడిని దేవుని కన్నా అమ్మ పట్ల చాలా ఆప్యాయత కలిగి ఉండేవాడిని ఆమె పట్ల ఆరాధనా భావం ఉండేది. ఆమె నన్ను యేసుతో నడుచుట చాసి నన్ను సమీపించింది "భాబా, ఎందుకింత తొందరగా నా యీ ప్రాంతానికి వచ్చావు? నీ కుటుంబము గతి ఏమ? నీవు లేకుండా వారెలా ఉంటారు? ఆమె నన్ను తాకలేదు, కౌగిలిలో చేరచుకోలేదుగానీ అందరము చాలా ఆనందంగా వున్నాము".

నేను మీ నాన్నగారి కోసం వేచి యున్నాను. నీవు తిరిగి నీ కుటుంబాన్ని కలసుకో ఇది నా సమయము కాదు" అని మా అమ్మ చెప్పిన మాటలన్ని అర్థము చేసుకొన గలిగాను. నేను కోమాలోకి వెళ్ళి తిరిగి స్పృహ వచ్చాక మాట్లాడిన మాట ఏమనగా ""నేను మరో లోకాన్ని దర్శించాను, నేను దాదాపు మరణించిన స్థితికి చేరాను, నేను నా భార్య భడడ్లకు దారమయేయ స్థితి ఎదురొకంటినని దు:ఖ పడాను మెరుపు వంటి వెలుగు నా కన్నులను తాకింది నేను ఆ వెలుగును వెంబడించగా ఒక పెద్ద కగటు కనిపించింది. అందరా తెల్లని వస్ర్తాలు ధరించి వున్నారు. పారదర్శికంగానున్న ఆ ప్రాంతాన్ని చాసి దర్శించిన వ్యకుతలలో గొప్ప ఆనందం కనిపించింది. నేను దర్శనాన్ని చాసి తిరిగి నాకు స్పృహ వచ్చేసరికి జాన్ అంకుల్ అతని భార్య నా కొరకు ప్రార్థించుట చూసాను. నేనేదో మాట్లాడు ప్రయతి�ంచనట్లు గమనించి పెన్ను కాగితము నాకిచ్చారు.

""చేతులు కాళ్ళు చాలా లాగుతున్నాయి" అని వ్రాసాను సిటి సాకన్ రిపోరుటలు అన్ని మంచిగా ఉన్నాయి వెంటిలేటర్లన్నీ , టయాబ్లన్నీ తొలగించారు చాలా నీర్స స్థితిలో ఉన్నాను. నేను తిరిగి మనిషినయ్యానని మరణము అంచులను తాకి తిరిగి బ్రతికానని బాగా తెలిసింది. డాకటరు నర్సులు, తోటివారు అందరా ఆశ్చర్య పడు రీతిగా నా పరిస్థితి వెురుగరుయంది. నేను ఈ భయంకర అనుభవాన్ని ఎదురొకన్నది శనివారమయితే, ఒక్క రోజు ముందు నా స్నేహితునితో వాదించి దేవుడేదైనా అద్భుతం చూపితే నేను నమ్ముతానని సవాలు చేసాను. గనుక ప్రభువు నాకు పరలోకం వాస్తవవైనదనియు చనిపోయిన విశ్వాసులు మా అమ్మవలై ఆ స్థలంలో ఆనందింగా యేసుతో జీవిస్తారని స్పష్టంగా 86 తెలిసుకోగలిగాను. క్రీస్తు పట్ల నా విశావాసం మరింత దృడ పడింది క్రీస్తు నన్ను మరణము నుండి అద్భుతంగా స్వస్థత నిచ్చి రక్షించారు మా సంఘంలో నిలబడి సాక్ష్యమిచ్చి నేను నా భార్య దేవుని ఘనపరిచాము. హృదయ పూర్తిగా దేవునికి కృతజ్ఞతలు తెలిపి ఆరాదించాము. మా శ్రమలో తోడుగా నుండి మమ్ములను ప్రార్థనల ద్వారా ధైర్యమచ్చిన పాష్టరుగారికి, స్వ విశ్వాసులకీ మా కృతజ్ఞతలు తెలిపాము. నా భార్య తన స్నేహితురాలి ప్రార్దన ద్వారా రక్షణను భావాన్ని పొంది, నన్ను ప్రార్థన ద్వారా రక్షించుకోగలిగింది గుణవతియె�న భార్య దొరుకుట ముత్యం కంటే అమూల్యమైన పెన్నిధి.

నా స్నేహితులకు క్రీస్తు నా స్వస్థత గార్చి సాక్ష్యమిచ్చుటలో ఆనందిస్తున్నాను. ప్రభువు నాకిచ్చిన మంచి ప్రార్థనాత్మ గల విశ్వాసుల సంఘమును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను బాపీతస్మమున్రై సిద్ధపడాను నా భార్య బాపీతస్మము ద్వారా సంఘ సరభయరాలై చురుకుగా దైవ పరిచర్యలు కొనసాగిస్తున్నందువలన నేను కూడా వారందరిలో చేరి ప్రార్థనా వాక్యము, సహవాసము, రొటైట విరుచు అనుభవంలో ఎడతెగక సాగుతున్నాము. ప్రభువు గొప్ప దేవుడు, సజీవుడు ఆయన కృప అందరిలో ఉండుగాక ఆమెన్..

↑ పైకి / Back to top