Chapter 2 of 14

సాక్ష్యాలు 3–5

Photograph from page 19 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 19

యిక యిప్పుడు నా సాక్ష్యము చెబుతాను...

నా తల్లిదండ్రులకు నేను, అక్క, అన్నయ్య. అక్కయ్య, అన్నయ్య ఆత్మీయ జీవితంలోను మంచి ప్రవర్తన కలవారు. ఎటుచ్చిు నేను బ్యాడ్బోయుని. గంటూులోని హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకులో పనిచేశాను. చెడ్నుేహాలతో అన్ని చెడువ్యసనాలకు బానిసయయాను. నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన యిప్పటికి సరిగా 9 సం��ల క్రితం జరిగింది.

�న్ 10, 2006వ సం�� మధ్య రాత్రి నేను, నా యిద్దరు స్నేహితులు ఒక పారీటనుండి ఇంటికి తిరిగి వస్తుండగా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. మతివీరన వేగంతో బండిని నడుపుతున్న నా స్నేహితుడు ్రతాగిన వైకంలో ఆగివున్న లారీని డి� కొటాటడు. ముగ్గురము రకతపు మడుగులో అకకడికకకడే పడిపోయాము. ఎంతో సేపటికి పోలీసు జీప్లో మమ్ములను హాస్పిటల్కు తరలించారు. నా యిద్దరు స్నేహితులలో ఒకరు అకకడికకకడే మరణించగా, మరియెకరు హాస్పిటల్లో కొన్ని గంటల వ్యవధిలో కన్ను మాసాడు. గంటూులోని పీపుల్స ట్రామా హాస్పిటల్లో 20 రోజులు �.సి.యు.లో 2 నెలలు హాస్పిటల్ రాములో మృతయవుతో పోరాడి క్రీస్తు కృపతో యీ లోక భాషలో పునర్జన్మ కిరీటాన్ని పొందితిని. కృప చాపబడడ్ పాపిని నేనే. ఆరోజుల్లో పీపుల్స ట్రామా హాస్పిటల్లో నయారోసర�న్గా పని చేస్తున్న డా�� వర్రపసాద్గారు డిసా�ర్� సమయంలో నాన్నకు చెప్పిన మాటలు నాకు బాగా గురతు. 18

Photograph from page 20 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 20

""మీకు తెలసు కదండ� మీ కొడుకును చూసాక, అన్ని పరీక్షలు చేసాక అతడు బ్రతికే అవకాశమే లేదు అని అనుకున్నాము. ఒకవేళ్ అదృషటవశాతతు బ్రతికినా తన కుడి వైపు అంతా చచచు బడిపోతుంది, తన పనులు తను చేసుకోవడం కూడా కష్టమే. �తే అది ఆశ్చర్యమో, అద్భుతమో--- యిప్పుడు నీ కొడుకును చూసాక నాకు అర�వైన విషయం ఏంటంటే వైద్యశాస్రతం కూడా చేయలేనిది కేవలం దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు కొన్ని ఉంటాయి, అవే అద్భుతాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. వాటిలోనికి వచ్చేదే మీ కొడుకు యీ మహా భయంకరమైన యాక్సిడెంట్లో బ్రతకగలగడం. ఏది ఏమైనా ఒక నయారో సర�న్గా నా యిన్ని సంవత్సరాలు అనుభవంలో యిలాంటి వింతలు అప్పుడప్పుడు చూసాను గానీ యీ మహా భయంకరమైన యాక్సిడెంట్లో యిద్దరు చనిపోయినా నీ కొడుకు బ్రతకడం అతి గొప్ప వింతగా నా మదిలో మగిలిపోతుంది".

రుక ఆ రోజు నుండి నా జీవిత పంథాను పూర్తిగా మార్చుకొన్నాను. నన్ను బ్రతికించుకున్న నా యేసయ్యకే నా యీ జీవితాన్ని అంకితం చేసి ఆయన సేవలో ముందుకు సాగుతున్నాను. హ�ేస్సన్ నగర్ గ్రామంలో సంఘాన్ని స్థాపించి సంఘ సేవలో ముందుకు సాగుతున్నాను. 2008లో నాకు వివాహం జరిగింది. యిప్పుడు నాకు ఒక పాప, ఒక బాబు. నేను క్రీస్తులోకి పూర్తిగా మారాక దేవుడు నన్ను గొప్ప మేళ్ళతో ఆశీర్వాదించాడు. ఒక రక్రైస్తవ రచయితగా యిప్పటికి 22 పుస్తకాలు వ్రాసాను. వేదాంత విశ్వా విద్యాలయవైన ఎ.సి.టి.సి. వారి గౌరవ సాహిత్య డాకటరట్ను అందుకున్నాను. ఇండియాటుడే వారి ది బైస్ట రైటర్ ఆఫ్ 2012 అవార్డు అందుకున్నాను.

చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను ఏ కొరతా కొదువా లేని ఆగర్బు శ్రీమంతుల కుటుంబంలో నేను జన్మించాను ఆ పాత రోజులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజుల్లో మాకు సమాజంలో గౌరవం - మర్యాద - డాబు - దరపం. అన్నీ ఉండేవి. కాని మనససులో ఏదో తెలియనిలోటు బాధించేది. మా కుటుంబం ప్రభువులోకి వచ్చాక ఆ కొరత తీరింది. చెప్పశక్యముగాని మహిమ యకతవైన ఆనందంతో ఎన్నో కడు ఘోర శ్రమలలో పసైతం ప్రభువు మా కుటుంబాన్ని ఆదరించాడు - ఆశీర్వాదించాడు. బంధువులు చేయి వదలి వేసినా కన్నతండ్రిలా క్రీస్తు ప్రభువు మా కుటుంబ అవసరాలను తీర్చాడు.

తాతల ఆస్తితో మురిసిపోయే వాడికి క్రీస్తుమీద ఆనుకొని ముందుకు సాగిపోయే వారికి ఒక పోలిక చెబుతాను. వారి దగ్గర కొన్ని వేల రకాల ఒకే రకమైన చారక్లట్లు ఉండొచ్చు, కానీ మనకు ప్రార్థన తప్ప మరదీ లేదు. ఆ ప్రార�నతోనే ప్రభువును బ్రతిమలాడి

19 ప్రతిరోజు రకరకాల చారక్లట్లు ఆశ్చర్యంగా మనం పొందుకోవచ్చు. నీలువ సొమ్మలేదు, నిలువ రాబడిలేదు కానీ వీటన్నిటికి మంచిన అద్భుతాలు చేసే ఆశ్చర్యకరమైన దేవుడు మనకున్నాడు. అది చాలు మనకు �ను కదా---

Photograph from page 21 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 21

70 సం��ల వృద్ధాప్యంలో పసైతం క్రీస్తు కోసం యింకా ఏదో చేయాలనే వాంచితో యువతను సాపర్తిదాయకంగా వుండే యిలాంటి పుస్తకాలను ప్రచురిస్తున్న గ్రేస్ ఆంటీ గారికి నా అభినందనలు. అందుకే ఆంటీ నా సాక్ష్యం అడిగిన వెంటనే సంతోషంగా అంగీకరించాను. యీ కష్టమైన పనిని క్రీస్తు కొరకు యిష్టమైన పనిగా మార్చుకొన్న గ్రేస్ ఆంటీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.

2. జాషువా షేక్..... నా పేరు జాషువా షేక్, నేను ఒక ముస్లివ్ కుటుంబంలో జన్మించినాను, దేవుడు నా వెన్నంటే ఉండి ఎన్నో అద్భుతాలు చేస్తూ నన్ను దీవిస్తున్నాడని నేను నవ్మేవాడిని. కానీ ఆ దేవుడు నజరయుడైన యేసుక్రీస్తు అని రక్రైస్తవ కుటుంబములో జన్మించిన నా భార్య కవిత ద్వారా నేను తెలసుకోగలిగినా, నేను నడసతున్న మారగం సరియె�నదా కాదా అనే సందేహం నన్ను ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉండేది. ఆ సందేహంలో నేను నమ్మిన దేవుడిని ఏ పేరుతో పిలిసేత ఏముంది అనే ఆలోచనతో ఒక సాధారణ రక్రైస్తవునిగా జీవించేవాడిని. కానీ సత్యం బయలు పరిచే విధంగా దేవుడు నాతో మాట్లాడాలని నేను ఎపపుడా ప్రార్దన చేసుకొనేవాడిని. అలాంటి పరిస్థితిలో, ఒక రోజు ఆ నజరయుడైన యేసు తానే నిజమైన దేవుడని, నా వెన్నంటి ఉండి, నా జీవితంలో అన్ని గొప్ప కార్యాలను చేసింది ఆయనే అని స్పష్టంగా ఒక సంఘటన ద్వారా బుజువు చేసాడు. అమెరికా దేశంలో ఒక భయంకరమైన ప్రమాదంలో చనిపోవాల్సిన నాకు మరుజన్మ యిచ్చి రక్షించారు. నేను నడుపుచున్న కారును ఒక పెద్ద ట్రక్ ట్రై�లర్ వెనుక నుండి అతి వేగముగా వచ్చి డి� కొట్టి ధదవాంసం చేసింది. 20

Photograph from page 22 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 22

నేను ఒక సాట్కేసులో తీసురకళుతన్న చిన్న బైబీలు ఆ ప్రమాదంలో బయటకు ఎగిరిపడి చావుకు, బ్రతకుకు మధ్య గీసిన ఒక రఖ వలై నిలబడింది. బైబీలుకు ఇవతల ఉన్న నాకు ఒక్క చిన్న గాయవైనా కాలేదు. బైబీలుకు అవతలవైపు ఉన్నకారు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ కషణాన నాకున్న సందేహం పటాపంచలు అయేయ విధంగా అర్థం అయియంది. నా గాయాలన్నీ ఆ యేసుక్రీస్తు సీవాకరించి, నా మరణాన్ని ఆయన జయించి నాకు భౌతికంగా, ఆత్మీయంగా మరు జన్మనిచ్చాడని.

ఆ విధంగా అద్భుత రీతిగా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను నా శేష జీవితమంతా యేసుక్రీస్తునే స్తుతించాలని, తన అద్భుత ప్రేమను చాటాలని, తననే సేవించాలని నిరణయించుకున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా నా సాక్ష్యము, ఆత్మీయంగా యేసులో నేను రుచి చూసిన ప్రేమ, నా జీవిత అనుభవాలనుండి ఈ పాటలు వ్రాసుకొన్నాను. ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు వచ్చినా అద్భుత రీతిగా తనకే సమసత మహిమ, ఘనత కలికగ విధంగా నాకు, విన్న ప్రతి ఒక్కరికీ ఆదరణగా గొప్ప పాటలతో ""అదివాతీయ ప్రేమ" అనే ఈ ఆల్బవ్ మీ ముందుకు తీసుకొచ్చేలా యేసుదేవుడు నన్ను ఆశీర్వాదించాడు. ఈ ఆల్బవ్ రూప కలపనలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు, నాకు ఆత్మీయు స్నేహితుడైన రక.వై. రత్నంగారిని కూడా గొప్ప సంగీతాన్ని అందించేలా నడిపించాడు.

అదివాతీయవైనదీ..... ఎంతో గొప్పది.

అద్భుతమైనదీ..... సాటి లేనిది.

యేసు ప్రేమ..... యేసు ప్రేమ....

అమాల్యవైనదీ..... మరువ లేనిది.....

యేసు ప్రేమ..... యేసు ప్రేమ.....

పవిత్రవైనదీ..... అంతమే లేనిది.....

1.తల్లిదండ్రులా నన్ను విడిచిననా................... విడువని ప్రేమ

లోక భోగాలలో నే మునిగిననా................... క్షమించిన ప్రేమ (2)

నశించే నా ఆత్మను నీ ఆత్మతో..................... నింపిన ప్రేమ (2)

//యేసు ప్రేమ.//

2.చీకటి బ్రతకులో వెలుగు నింపిన.................. యేసుని ప్రేమ

శ్రతువులను మత్రులుగా మార్చగలిగిన............. సహియించే ప్రేమ

21

Photograph from page 23 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 23

తల్లి ప్రేమ కంటే తీయనిది ............... నాన్న ప్రేమ కంటే నిజమైన ప్రేమ (2)

//యేసు ప్రేమ.//

సాక్ష్యం 3. మరణపు చిాయల్లో నే నడిచినను................ నను రక్షించిన ప్రేమ

స్వస్థతనిచ్చి నాతన దేహాముగా ................ నను మార్చిన ప్రేమ (2)

అపవాదిని గద్దించి పాపాల }భలో పడనీయక ............... నను పట్టుకున్న ప్రేమ (2)

//యేసు ప్రేమ//

4.తప్పి పోయిన నాకు గమ్యము చూపి .............. మార్గమైన ప్రేమ

ఆశీర్వాదాలతో నన్ను నింపి ....................... అభిషేకించిన ప్రేమ (2)

నిస్సారవైన నా జీవితంలో ...................... సారము పోసిన ప్రేమ (2)

//యేసు ప్రేమ//.

3. యేసు అందరికి ప్రభువు ప్రేమ గల ప్రభువు నా రక్షకుడు

కవితాషేక� అమెరికా:

జ్ఞాన హాృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎకుకవగును.

పరిచయం:-

ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు కవిత సి.ఎస్. సంఘమునకు చెందిన రక్రైస్తవ కుటుంబములో జన్మించాను. తల్లిదండ్రులిద్దరు రైల్వేలో ఉద్యోగము చేసేవారు. మేము ముగ్గురము ఆడ పిల్లలే కలిగిననా చాలా ప్రేమతో పెంచి ఉన్నత విద్యనందించిన ఉత్తములు. పెద్దల ఆశయాలను గౌరవించే పెద్ద మనససున్నవారు.

మా ఒక అక్క ఆస్ట్రేలియాలో స్థిరపడింది. 10వ తరగతి వరకు మేము నివసించిన కాజీేపట, వరంగల్లోనే పూర్తి చేసుకొని మంచి కోచింగ� కొరకు ఇంటర్ నెల్లారులో చదివాను. బాల్యం నుండి విద్య పట్ల వుకుకవ ఎకుకవగా ఉండేది. దేవుడు నాకిచ్చిన ప్రత్యేక వరమేమనగా శ్రావ్యంగా పాటలు పాడగలను. బాల్యం నుండి నన్ను అంతా 22 ప్రేమించేవారు. నా పాటలు, చాలా యిష్టపేవారు అందరూ ఆటలు కబుర్లలో చాలా కాలం గడిపే సమయంలో కూడా నేను మంచి పాటలు పాడుకొనేదాన్ని. చర్చికి వెళ్లుటలో చాల్రకమము పాటించేదాన్ని, ప్రసంగములు చేయు సమయంలో చాలా శ్రద్ధగా నిలచి వాక్య బోధను పుస్తకంలో వ్రాసుకొని ధ్యానించే అలవాటు ఉండేది. నా క్రమమైన జీవితాన్ని దీవించి ప్రభువు నాకు మంచి మారుకలు అందించిన పఘలితముగా ఇండియాలోని మంచి పేరున్న పిలాని ఇంజనీరింగు కాలేజీ, భర్లా ఇనిసిటయాట్ ఆఫ్ టైక్నాలజీలో చదివే తరుణము లభించింది, అది చాలా దారంలో రాజస్థాన్లో ఉంది.

Photograph from page 24 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 24

తెలుగువారు కొందరు అక్కడ పరిచయమయయారు. అక్కడ హిందీ ప్రధాన భాష్గా ఉండేది. బాల్యంలో 7వ లేదా 8వ తరగతి చదివే రోజుల్లో మాడు ప్రసంగాలు చేసే ప్రసంగీకుల వాక్య బోధ నన్ను తాకింది. నవ్ముట ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యాం చేసికోగలమనియు, మంచి భవిష్యత్ కొరకు దైవవాక్యంలో వాగ్దానాలు పాటించాలనియు, ప్రతి చిన్న విషయమునకు దేవునిపై సంపూరణంగా ఆధార పడాలని నాకు తపనగా ఉండేది. క్రీస్తు ప్రేమను లోతగా తెలిసికొని రక్షణానుభవంలో ఆనాడే స్థిరపడిపోయి భక్తి జీవితంలో లోతగా నిలచి ప్రార్థన చేసికొని, వాక్య ధ్యానం చేస్తూ దావీదు వలై పాటలు పాడి పరమానందపేదాన్ని. అద్భుతంగా బాలికల రక్రైస్తవ బృందం మా పిలాని విద్యా సంస్థ నాకు అండగా నిలచింది. వారు పాడే పాటలు వారి ఆశయాలు దేశ వ్యాపతంగా యువతను మంచి మారగంలోకి తెచ్చే గొప్ప సాధనాలుగా నిలసతున్నాయి. ఆ పాటలు నాకు ఆత్మీయంగా ఉజ్జీవాన్ని కలిగించేవి. ""నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యెుిచంపవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హాృదయమర్పింపవా?"

"" నా యేసుని ప్రేమకన్న మన్నయేమున్నదీ!..... ఆ ప్రేమ కలవారిగిరిలో సార�కవైనది. అర్పింతను నేనా సమసతముల నాదు జీవితము, నీదు ప్రేమే నన్ను తొందర్ చేయుచున్నది" నిజంగా మా కాలేజిలో ఇ.యు. గ్రాపువారందరు బైబీలు స్టడీలో. పాటలు స్తుతించుటలో, ఆదర్శ జీవితాలు జీవించుటలో సహవాసం చాలా సహకరించింది. వరిణంచగలనా ఆ యేసు ప్రేమ అని సాక్ష్యమిస్తూ పాడేదాన్ని. ఇంటరులోనే నీటి బాపీతస్మం తీసికోగలిగాను. క్రీస్తును వెంబడించుటలో విడవక కొనసాగము.

23

Photograph from page 25 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 25

వివాహము - నాతనానుభవం

నా జీవితంలో నా భాగసావామని జగత్తు పునాది వేయబడక ముందే నిరణయించారని నా విశ్వాసము. సరిగాగ పిలానీ ఇంజనీరింగు కాలేజీలో చదివే తెలుగు వారిలో మహాముద్ షేక్ అనే మంచి వ్యక్తితో నాకు పరిచయం కలిగింది. అతను చాలా తెలివైన వ్యక్తి. మృదువుగా మాట్లాడేవాడు మంచి ఆదర్శాలు గలవాడు, 10వ తరగతిలో 18వ ర్యాంక� ేసటట్లో తెచ్చుకోగలిగాడు అట్లే ఇంటరులో స్టేట్ ర్యాంకు, కాలేజిలో కొద్దిమంది ప్రధములలో ఒకడు విద్యలో రాణించేవాడు.

అతనిని ముచ్చటగా గమనిస్తూ మెల్లగా ఆకర�ణలో యిష్టపడాను. ఏనాడా అసరభ్యప్రవర్తన నాలోగానీ అతనిలోగాని కనిపించలేదు. నేను అతనితో చనువుగా వుండుట వల్ల నాతోటి రక్రైస్తవులు నన్ను విమర్శించేవారు. ఆప్యాయంగా ఉండేవారు కారు నేను కాని పని చేస్తున్నట్లు నిందించేవారు. మనససులో పవిత్రత ఉంటే భయపడరాదని తలంచేవారము బలవంతంగా ఎవరినీ ఎవరా మార్చలేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే కుల మత తేడాలు లేక, జాతులు వేరైనా, భాషలు ప్రాంతాలు వేరైనా వివాహానుభవంలో యిద్దరి జీవితాలను కలిేపది పవిత్ర ప్రేమ అని పూర్తిగా నవ్మాము.

నా పరిచయములో మీరు క్రీస్తును రక్షకునిగా అంగీకరించగలరా అని అడుగగా నేను మారను అన్నారు. నేను ఆ తరువాత మారాలి అని ఏనాడా ఒత్తిడి చేయలేదు. నేను కూడా మౌనంగా ప్రార్థించి కనిపెటాటను. నేను చాలా శ్రావ్యవైన పాటలు పాడేదాన్ని. నేను నలుగురిలో పాడుట అతనికేమాత్రమా వుండేది కాదు. నేను నా భర్త మారుప కోసం కలవర పడలేదు. దేవుని చిత్తమైతే శ్రతువులను మత్రులుగా చేయు సమర్థుడు అతను మహామ్మదీయ మతమునకు చెంది, పెద్ద కుమారునిగా సామాన్య కుటుంబములో జన్మించాడు అతడ అధిక తెలివితేటలు గలవాడు, పెద్దవాడు గనుక కష్టపడి చదివి మంచి ఉద్యోగము సంపాదించి తల్లిదండ్రులకు అండగా వుండాలన్నదే అతని ప్రధమ కరతవ్యముగా ఉండి స్రతపవర్తనతో ఒక మంచి గమ్యం చేరాలని ్రశమపే మంచి ఆలోచన గలవాడు నేను మా యింట్లో నా ప్రేమ వ్యవహారం చెప్పుటకు భయపడలేదు.

""ఒక తెలివిగల విద్యార్థి, బాధ్యతలు తెలిసినవాడు మంచి ఆశయాలు గలవాడని యిష్టపడాను మీకు ఇష్టవైతే ఒకసారి అతనితో మాట్లాడి నాకు యోగయడని తోచినచో నేను పెండ్లి చేసికోవాలని ఆశిస్తున్నానని చెప్పాను. బాల్యం నుండి నా ప్రవర్తన నా ఆశయాలు ఎరిగిన నా తల్లిదండ్రులు విశాల హృదయముతో నేను పరిచయం చేసిన 24 నా తోటి విద్యార్థి అయిన మహమ్మద్ షేక�తో మాట్లాడి, అతని మంచి రూపము, మాటతీరు నచ్చినందన మా వివాహము రక్రైస్తవ వివాహం చేసికోవాలన్న విధముగా అంగీకరించగా మా వివాహము జరిగినది. నా భర్తకు చాలా మంది బందువరగం ఉండేవారు. వారందరికీ యిష్టవైనవాడగుటచే ఒక రక్రైస్తవ విశ్వాసములోనున్న యువతిని సీవాకరించుటకు యిబ్బంది పడ్డారు. కాని వారి సామాన్య జీవితంలో తన కుమారుని పట్లగల అపార ప్రేమ బలవంతం చేయను, వాడి సుఖమే మేము కోరుకొనగలమని తలంచారు యిరుపకషాల తల్లిదండ్రులు చేసేది ఏమలేక వివాహమునకు సమ్మతించగా ఘనమైన వివాహము చేసుకొనుట ప్రభువు ప్రత్యేక చిత్తమని నవ్మాము.

Photograph from page 26 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 26

మా ప్రాంతము వరంగల్. ఆయనది దార ప్రాంతములో చిత్తూరు దగ్గర సీలేరు అనే చిన్న ప్రాంతం. హిందువులు, రక్రైస్తవులకు భిన్నంగా మహామ్మదీయ కుటుంబంలో నేను జీవించుటకు ప్రభువు చిత్తమయింది ఎందుకనీ? అనే ప్రశ్నకు తవారగానే జవాబు పొందాను. నా భర్తతో జీవితం ఆరంభించక ముందే నా కోర్సు పూర్తి చేసిన తరువాత యిద్దరము తెలియని స్థితిలో ఆయనకు ఉద్యోగము ద్వారా హైదరాబాదు చేరారు. నేను రెండు డి^్రలు తీసుకొని ప్రాజైకుట పనిమీద అదే ప్రాంతము చేరాను. మా అమ్మనాన్నల దృష్టిలో నేను మంచి భడడ్గానే వున్నందన వారి అనుమతితోనే షేక�గారితో కలసుకొనుట, ముచ్చటించుకొనుట కొంత కాలము గడిపాక ఆ తరువాత యిరువురి కుటుంబాల సమ్మతితోనే వివాహము జరుగుట నా భాగ్యము.

నా భర్తతో విశ్వాసమునకు అంకురారపణ జరిగింది

హైదరాబాదులో ఉన్న కాలములో నన్ను కలసుకోవాలని వచ్చినప్పుడు ఆదివారం ఆరాధన క్రమము నేను తపపనందన నాతో వచ్చి పాలుగని ఆరాధనలో పాటలు, బైబిలు సందేశాలు వినేవారు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది గనుక మంచి బభక్తిలోనికి మారి నమ్మి బాప్తిస్మము పొందుట వలన నిజ రక్షణ నిత్య జీవమును గ్రహించి 2004లో బాప్తిస్మము తీసుకొని రక్రైస్తవుడయయాడు. నేనేమీ బలవంత పెట్టలేదు కాని నా దీన ప్రార్థనల పఘలితంగా నా భర్తలో గణనీయమైన భక్తితో చైతన్యం గల విశ్వాసము అంకురించి దినదినాభివృది� చెందుట ఆ దేవుని ఉచిత కృపయే. అత్తమామలు వారి బంధు వర్గము నన్ను చాలా ప్రేమతో అంగీకరించి ఆదరించేవారు, వారి ప్రేమ వరణనాతీతం ప్రభువు వారికి నా పై దయగల ఆహ్వానము నందించనటుల ఆజ్ఞాపించారని నమ్మి ఎల్లప్పుడు నా భర్తను బట్టి వారి జనాంగాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను.

25

Photograph from page 27 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 27

నేనెపపుడా దేవుడిని విమర్శంచలేదు చెడడ్ పనులు చేయించలేదు మా తల్లిదండ్రులు అల్లుడుని కుమారుని కంటే ఎకుకవ ప్రేమిస్తారు. కొడుకులు లేనందన మరింత ప్రేమ పొందగలాగడు. నా తల్లి ఉతతమభావాలు గల భక్తి గలది గనుక నాకు విలువైన సలహాలనందించింది.

""అవ్మా, వెుట్టినింటిలో జాగ్రత్తగా వెలగాలి, నీ ప్రేమతో వారిని ఆకరి�ంచాలి, నీ భక్తితో వారికి బలవంత పెటటవద్దు, నిన్ను నీలో దేవుని చూసేవార నీ నమ్మకంలోనికి వచ్చే రీతిన ఆత్మ జాలరిగా జీవించు, వారందరినీ ప్రేమించు. సరిగాగ అమ్మ చెప్పినట్లే నాటినండి నేటివరకు ఆ సందేశాన్ని అమలు చేయగలిగాను.

""ఓ స్రీత, నీ భర్తను రక్షించుకొందువేమో" ఈ వాక్యం నా పట్ల సరిగాగ నెరవేరింది, నా భర్తతోపాటు తల్లిదండ్రులు ఒక తవ్ముడు, ఒక చెల్లి ఉండేవారు. పండుగల సమయంలో నేను ఉపవాసాలు రంజాన్, వంటి రోజులలో చేయలేదుగానీ, వారి ఆనందం కోసం క్రొత్త బట్టలు ధరించి, భోజనాలు చేసి కలసి ఆనందంగా ప్రేమ, ఆప్యాయతలతో కలసి ఉండేదానిని. వారు కూడా కుమారుని కన్నా నాతోనే విషయాలేవైనా సంప్రదించి గౌరవించేవారు నా విశ్వాసాన్ని చెకుక చెదరకుండా కాపాడుకోగలగాను. మా వివాహం జరిగింది. ఆ తరువాత 2007వ సంవత్సరంలో అమెరికాలో ప్రవేశించి కాపురం ఆరంభించాము. మొదటిగా ఒహాయి అమెరికాలో ఉద్యోగం ఆరంభంచగా 2008లో మొదట పాప జన్మించింది. మా పాపకు మలహా షేక్ అని పేరు పెటాటము. మలహా అంటే సుందరవైనది అని అర్థము. సరిగాగ నేను గర్బువతిగా ఉండగా నా భర్తకు అనారోగ్యం వాటిల్లింది.

వ్యాధి ద్వారా విశావాసం బలపడింది.

నా భర్త షేక్ గారికి అకస్మాత్తుగా కడుపులో బాధ ఎకుకవైనందన ఆసప్రతికి వెళ్ళగా అపెండిపసైటిస్ 24 గంటల నొపిపవలన అర్జంటుగా ఆపరషన్ చేయవలసి వచ్చింది ఆ తరువాత ఇన్ఫెక్షన్ వలన తీవ్రంగా జ్వరం వచ్చింది రెండు వారాలు ఆసుప్రతిలో ఒంటరిగా ఉండవలసి వచ్చి చాలా ఇబ్బందులపాలయయాను ఉద్యోగం పోయింది నేను గర్బువతిని సహాయకులు లేరు. ఆ అసహాయ స్థితిలో ప్రభువు ఆదరించారు. ఆ రోజుల్లో పలు విధముల పఘలితమేమీ కానరాక సిలువ యెదుట నిలచి పడకలో పైకి మాత్రమే చూడగలము. దివా రాత్రులు దైవ సహాయము కోరుచూ ప్రార్థించుటకు అభ్యాసము చేసికొని మరింత దృడిడ విశావాసంతో నా భర్త నిలచారు. డాకటర్లు కడుపులో టయాబ్ పెట్టి 26 చాలా జాగ్రత్తగా వ్యాధి నివారణ్రై కృషి చేసినారు. ఆ తరువాత 2 వారాలలో ఉద్యోగం లేని సమయంలో కూడా వాక్యం ప్రార్థనకు అధిక సమయాన్ని వినియోగించే అవకాశాన్ని ప్రభువే కలిగంచారని నా నమ్మిక.

Photograph from page 28 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 28

ఆ రోజుల్లో ప్రతి అవసరాన్ని తననుబట్టి ప్రతి వారి కోరెక తీర్చి ఆయన వాగ్దానాలు నమ్మి దేవునిలో యిద్దరము అతి సున్నితంగా జీవించగలిగాము. కీర్తన:119:70

"" నీ కట్టడలను నేరచుకొనుటకు శ్రమ నొందుటకు ప్రభువే మరలా ఉద్యోగంలో స్థిర పరచి నా జైర్సీలో స్థిరపడ్డాము. మా ఆశలకు అనుగుణంగా ప్రభుని ఘనపర్చి మంచి వ్యకుతల సహవాసం గల యు.ఇ.సి.ఒ. యునైటైడ్ ఎవాంజలికల్ పెఫలోషిప్ ఆరాధనా స్థలము చేరి క్రమంగా ఆరాధనలలో, కార్య్రకమాల్లో చురుగాగ లీనమయ్యాము. నా భర్త యీ సహవాసంలో చాలా ఆనందిస్తు క్రీస్తు ప్రేమలో చాలా అభివృద్ధిని పొందగలుగట చూచిన తోటి విశ్వాసులు ఆశ్చర్య పేవారు. ఈ సహవాసంలో ఆదరణలేని వృద్ధుల ఆశ్రమాలకు వెళ్ళుట, ఆసప్రతిలో ఆసహాయులైన రోగులను దర్శించుటలో చాలా ఆసక్తి కనబరచి వారి దగ్గర సందేశం అందించే స్థాయికి నా భర్తను నడిపించుట కేవలము ఆ ప్రభుని కృప అని యేసుకి కృతజ్ఞతలు తెలుపతాను.

యిటీవల 2 సంవత్సరముల క్రితము ఒక రాత్రివేళ్ వెళ్కువళ్ వచ్చి గమనించగా సమయము 3 గంటలు ఉదయ కాలములో బైబిలు, పుస్తకము, పెన్నుతో నా భర్త ఏదో వ్రాయుట గమనించాను. ఆ ఉదయాన్నే చూడగా అదివాతీయ అద్భుత ప్రేమ అనే పాటను చాలా అద్భుతంగా రచించారు. చాలా చరణాలుగల ఆ పాటలో 85సార్లు ప్రేమ అనే మాట యిమడి యండుట ఆశ్చర్యం కలిగించింది. ఆ తరువాత వర్సగా 7 పాటలు వ్రాసారు. అన్ని పాటలకు కీలక భావం క్రీస్తు ప్రేమ వరిణంచలేనంత అదివాతీయవైనదనే భావం తేటపర్చివారు. 45 ఆల్బవ్లు చేసి బహిరంగంగా యు టయాబ్లో ఉంచుట దేవుని చిత్తము. రెండవది సి.డి. ఆల్బవ్ ఆరంభించి కొనసాగిస్తునే ఉన్నారు. ప్రతిచోట సాక్ష్యము చెప్పుటలో ఆసక్తి కనబరచుట విశేషము. మా వివాహ జీవితాన్ని దేవుడు బహుగా దీవించి మనుష్యుల దయలో, దేవుని దయలో వరి�ల్ల చేస్తున్న ఆయన ప్రేమకు మేము సాక్షులము. ఎకకడోనున్న అడవిలో ఉసిరి, సముద్రంలో ఉపపును కలిపిన దేవుడు.

27

Photograph from page 29 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 29

అందరికీ ప్రభువు జాతి, మత, కుల విభేదాలు లేక అందరినీ ఏకం చేసి ఆరాధించుటకు పాత్రుడైన ప్రభువు అసాధ్యవైనమ సుసాధ్యం చేసి నాకు మంచి కుటుంబ జీవితాన్ని, మంచి ఉన్నత విద్యను ప్రసాదించి యిద్దరి భడడ్ల తల్లిదండ్రులుగా బాధ్యతలు పెంచి, ఆదర్శ కుటుంబంగా నిలచే ధన్యతని ఇచ్చెను. నా భర్త బాప్తిస్మము తరువాత పొందిన పేరు జాషువా, ఆయన చెప్పిన మాట నెరవేరచుటకు సిద్ధంగా ఉన్నాను. నేను, నా కుటుంబము నిత్యము యెహాోవానే సేవిస్తాము. ప్రభువు మనందరిలో ఉండుగాక.

ఆమెన్........ హల్లెలూయ

""శాశవావైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ"

సాక్ష్యం 4. ప్రేమతోనే విజయం సాధించాలి

అనిత

""...కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మాడు నిలుచను. వీటిలో ్రశ�ష�వైనది ప్రేమయే..." (1కిరంది 13:13).

కొన్ని నెలల క్రితం ఓ లైఫ్ సటయిల్ ప్రతికలో ఒక సంఘటన ప్రచురితవైంది. అనిత అనే అవ్మాయి అమెరికాలో సాఫ్టవేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. ఉద్యోగం కోసం భారత్ నండి అమెరికా వెళ్ళి నాలురగైదేళ్ళవుతుంది. తల్లిదండ్రులు ఇండియాలోనే ఉన్నారు. అనిత బాగోగు*్న యు.ఎస్.లో ఉంటున్న ఆమె అంకుల్ చూస్తుంటారు.

ఉద్యోగంలో చేరి కొన్నాళ్ళయయాక అనిత తన సహె�ద్యోగి ప్రేమలో పడింది. అతన్ని తన అంకుల్ ఇంటికి వ్రీండ్సలో డిన్నర్లకు కూడా ఆహ్వానించింది. ఎం.ఎస్. చేస్తున్న అంకుల్ కుమార్తె శ�వాత కూడా అనిత బాయు పప్రఫండ్ కవ్ లవర్తో చనువుగా ఉండేది. వారిద్దరి మధ్య చనువు అనుకోకుండా శారీరక సంబంధానికి దారితీసింది.

ఇది తెలిసిన అనిత తట్టుకోలేకపోయింది. తన కజిన్ తనను దారుణంగా మోసం చేసిందని ఆమెలో ఆగ్రహం పెల్లుభకింది. ఎలారగైనా ప్రతీకారం తీరచుకోవాలను 28 కుంది. ఉద్యోగాన్ని పట్టించుకోవడం మానేసి అదే ధ్యాస్లోకి వెళ్ళిపోయింది. కారు డ్రైవర్ చెప్పిన టై�ంకి రాకపోయినా, బాస్ తనను వెంటనే లోనికి రమ్మనకుండా బయట వెయిట్ చేయించినా ఆమె తీవ్ర అసహానానికి లోనయేయది. క్రమంగా ఆరోగ్యం దెబ్బతింది. ఎసిడిటీ, నరాల బలహీనతతో అనారోగ్యం పాలైంది. ఈ లోగా ఇండియా నంచి వచ్చిన ఆమె సిస్టర్ పరిస్థితి చూసి అనితను ఓ మంచి పసైకియాట్రిస్ట దగ్గరకు తీసురకళ్ళ్లంది.

Photograph from page 30 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 30

మొత్తం కేసు విన్నాక భారత్కే చెందిన పసైకియాట్రిస్ట మందులేవీ లేకుండా ఒకే ఒక్క సలహా ఇచ్చాడు. శ్రతువులను క్షమించు, నీ ఆరోగ్యం బాగుపడుతుంది.

"నా వల్లకాదు నా కజిన్ చేసిన ్రదోహానికి నా మనసు రగిలిపోతుంది" అని అనిత మళ్ళీ ఆమేశపడింది. "ఈ ద్వేషమే నీలో రోగంలా మారి నిన్ను తినేస్తుంది. కషమా గుణం ఉన్నచోటే మనశ్శాంతి, ఆరోగ్యం ఉంటాయిు అని డాకటర్ నచ్చిచెప్పాడు.

"బట్ ఎలా?"

"అందరిని ప్రేమించటం నేరచుకో"

"ప్రేమిస్తే కషవించగలవు. ప్రేమ ఉన్నచోట అన్ని సమస్యలా పరిషాకరమౌతాయి".

అనిత డాకటర్ సలహానే వుందుగా భావించింది. ఇపపుడావెు ఓ ప్రముఖ సాఫ్టవేర్ కంపెనీ దకిషణాసియా వ్యవహారాల సి.ఈ.ఓ.

ఈ ప్రపంచంలో ఎన్నిసార్లు ఓడిపోయినా రగలవగలిగిన వ్యక్తి ఒక్క ప్రేమించే హృదయం ఉన్నవాడు మాత్రమే. ప్రేమించలేని వ్యక్తి ఎన్నిసార్లు రగలిచినా చివరికి ఓడిపోవాల్సిందే. ప్రేమకు అంత ్రవరుంది. సంకుచితతవాంలేని ప్రేమను పెంపొందించుకోగలిగితే ప్రపంచంలో ఏ మాలరకళ్ళినా రాణించవచ్చు. ఎందుకంటే సృష్టిలోని ఏ శకతయినా దీని ముందు వెాకరిల్లుతుంది.

మానవ సంబంధాలలో వయాజికల్ మారుప*్న తీసుకురాగల ప్రేమను మీలో పెంచుకోండి. అందరికీ పంచండి. పంచినకొద్దీ పెరికగ ఈ ప్రేమను వ్యాప్తి చేసే పనిలో ఇవాళ్ంతా మీరు భజీగా గడపబోతున్నారు.

ఒక్కరోజు నేను ప్రేమను వ్యాపింపచేస్తాను

ప్రపంచానికి మాలాధారం ప్రేమ! ఆ ప్రేమే లేకపోతే సృష్టిలేదు, జీవరాశులు లేవు. అంతా నిరీవార్యంగా ఉంటుంది. మనిషికున్న భావోదేవాగాలన్నిటిలో అత్యతతమవైనది ప్రేమ. ప్రేమ కలిగిన మనిషి చాలా ఆత్మవిశావాసంతో ఉంటాడు. ఏ పని చేసినా తన

29 పూర్తి శక్తి సామరా�్యలతో చేస్తాడు. అలాకగ ఇతరులకు ప్రేమను పంచి చూడండి. వారు మీ పట్ల }హించిన దానికన్నా ఎకుకవ సానుకూలంగా స్పందిస్తారు. శాసిస్తూ మీరు అప్పచెేపప పనులకన్నా ప్రేమతో మీరు అపపగించే బాధ్యతలను ఎదుటివారు చాలా సమర్థవంతంగా నెరవేరుస్తారు. ప్రేమ విశ్వాజనీయవైనది. చెట్లు చేవులతో సహా ఈ సృష్టిలోని జీవరాశులన్నిటికీ అర�మయేయది.

Photograph from page 31 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 31

ప్రేమ నంచి పుటాటను

ప్రేమతోనే పెరిగాను

ప్రేమతోనే బతకుతున్నాను

నన్ను నేను ప్రేమించుకుంటను

ఇతరులను ప్రేమిస్తాను

చుటాట ఉన్న ప్చ్చిదనాన్ని, నీటిని

సమసత ప్రకృతినీ ప్రేమిస్తాను

ప్రేమే గమ్యం, ప్రేమే గమనం

అందుకే ప్రేమిస్తూనే ఉంటను

ఇతరులకూ ప్రేమించమనే చెబుతాను.

ఈ పదిలైన్ల యానివర్సల్ పఫిలాసపఫీని పాటించే వ్యక్తికి జీవితంలో ఏ సమస్యా ఉండదు, ఏ టైన�నా అతన్ని పీడించలేదు. ఎందుకంటే అవతలి వ్యక్తిని అతను ప్రేమించటం వల్ల తనతో సమానంగా భావిస్తాడు. సాయం అందించటానికి, వారి నంచి సాయం తీసుకోవటానికి ఏ మాత్రం సంకోచించడు.

""""""ఒకని భారములనొకడు భరించి, యిాలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి... మనము మేలు చేయుటయందు విసుగక యుందము. మనము అలయక మేలు చేసితివేని, తగిన కాలమందు పంట కోతం" (గలతీ 6:2,9).

"ఎక�్సలైన్స ఫారు�లా"

తు.చ తప్పకుండా పాటించే ఓరుప, మీపై మీకు రగలవాలనే నమ్మకం, పట్టుదల గల ప్రార్థనాపరుడు, మరియు ప్రముఖ చిత్రకారుడు పికాసో ఓ రోజు మారెకట్లో ఏదో కొనుకోకవడానికి వచ్చాడు. ఓ మహిళ్ పికాసోను గుర్తించి ఆనందంతో ఉభ్బతభ్బబై దగ్గరకు వెళ్ళి "మష్టర్ పికాసో... మమ్మ*్న చూడటం ఆనందంగా ఉంది. నేను మీకు 30 గొప్ప అభిమానిని, మీరు నాకోసం చిన్న ్రడాయింగ� వేసిస్తారా?" అంటా ్రేపర్ చేతిలో పెట్టింది. పికాసో ఆనందంగా ఓ అందమైన పసకచ్ పఘటాపఘట్మని గీసి ఆమె చేతిలో పెడుతా ఇలా అన్నాడు. "దీని ఖరీదు మేలియన్ డాలర్లు" అందుకు ఆ మహిళ్ ఆశ్చర్యంగా "కానీ మస్టర్ పికాసో ఈ మాస్ట్పీస్ కోసం మీరు వెచ్చించింది కేవటం 30 పసకన్లు మాత్రమే" అంది. అప్పుడు పికాసో నవువాతూ సమాధానం ఇచ్చాడు. వేడవ్... 30 పసకన్లలో ఈ మాస్టర్ పీస్ గీయడానికి నేను 30 ఏళ్ళు కృషి చేశాను". ఎక�్సలైన్సీ సాదించడానికి చేస్తున్న పనిలో పట్టు అందుకోవడానికి, జీనియస్గా గుర్తింపబడడానికి ప్రాకీటస్, ఫోకస్ల ప్రాముఖ్యత తెలుపుతుంది. ఈ చిన్న సంఘటన.

Photograph from page 32 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 32
Photograph from page 32 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 32

ఫోకస్ � డై� ఇంప్రూవ్వెంట్స � టై�వ్ � ఎక�్సలైన్స

జీవిత కాలంలో 1093 వసతువులు కనిపెట్టిన థామస్ ఆలావా ఎడిసన్ను చిన్నప్పటి టీచర్ స్లో లైర్నర్" గా ముద్దవేసింది. ఆయన వ్యాపారాన్నో, సంగీతాన్నో, నటుడిగానో, కాకుండా సృష్టించడంపై, కొతతదనంపై ప్రపంచం ఇప్పటి వరకు కనివినీ ఎరుగని ఉన్నత ఆవిషకరణ మీద ఫోకస్ పెటాటడు. ప్రతిరోజు ఉన్నతంగా తన ప్రయోగాలను మలుచుకున్నాడు. కొన్నాళ్ళకు గొప్ప పసైంటిస్టుగా ప్రపంచఖ్యాతి పొందాడు.

సాక్ష్యం 5. ప్రేమ నమ్మకముగల దేవుడు

ఆనంద్ శివకుమార్

""ఎవడైనను క్రీస్తునందు యున్న యెడల వాడు నాతన సృష్టి ఇదిగో పాతవి గతించినమ సమసతము క్రొత్తవాయెను"

పరిచయం:-

ప్రభుని దివ్య నామములో మీకు శుభములు. నా పేరు శివకుమార్. పూజారులు వంశంలో జన్మించాను. తాత, నాన్నగార్లు, మా బంధువర్గమంతా హిందా దేవతలను భక్తితో పూజిస్తూ, పుణ్యకేష్రతాలు దర్శిస్తూ గడిపేవారు. నాన్న అకాల మరణం తరువాత వ్యాపారాన్ని నేను ఆరంభించాను. డబ్బులు బాగా సంపాదించేవాడిని, భార్య పిల్లలతో సుఖంగా కాలం గడిపేవాడిని.

31 సుఖజీవితం సుఖ భోగాలకు దారి తీసింది. చాలా పాపాలకు బానిస్నయ్యాను, నా భార్య నాతో విసిగిపోయింది, నన్ను వదలి వెళ్ళిపోయింది. నా పాపాలు మరింత పెరిగిపోయాయి ప్రమాదంలో నా కాళ్ళు విరిగాయి, డాక్టు సలహా పాటించలేదు, అయ్యప్ప బభకుతడనయ్యాను. నా కాళ్ళు బాగా పాడయిపోయాయి. నెల్లారు ఆసుప్రతిలో మోకాళ్ళ పై భాగం వరకు తీసివేయాలని ఆదేశించారు. డాకటర్లు నా పరిస్థితి చూసి తిరప్తిగాని, మ్రదాసుగానీ వెళ్లాలని సలహా యిచ్చినారు. ఎలారగైనా కాళ్ళు తీసివేస్తారు కదా! ఆ తీేసపని మీర చెయ్యండని అడిగినాను నేను ఒక ఫారంపై ఆపరషన్ సమ్మతిని తెలుపుతా సంతకము చేయవలసి వచ్చినది. భార్య లేనందన మా అమ్మగారిని అనుమతించారు.

Photograph from page 33 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 33

రక్రైస్తవ వ్యకుతలతో పరిచయము

నేను అసుప్రతి గదిలో నుండగా ఒక సాయంకాలము 5 గంటల సమయములో ఒక వృద్ధ స్రీత తెల్ల చీర్ను ధరించి లోనికి వచ్చి "" అయయా నీ పరిస్థితి తెలసుకున్నాను నీ కొరకు నా రక్షకుడైన యేసయ్యను ప్రార్థన చేయనా? అని అడిగింది. నన్ను నీ మతంలోనికి మార్చిదలచావా అని అన్నాను.

నా కాళ్ళు గాయాలతో దుర్వాసన వస్తుండగా డాకటర్లు అనుమతించేవరకు ఆసప్రతి వదల కూడదని తెల్చాిరు. నా ఆర్థిక స్థితి చాలా దిగజారింది. యింట్లో భయయం లేవు తల్లి ప్రేమతో అమ్మ నేనే నిన్ను బ్రతికించుకోగలనని తేల్చింది నాకు ఆత్మనయానతా భావంతో కోపం వచ్చి తల్లిని కొటటబోయాను. నా భార్య నా కొరకు ఫోనుచేసి ఏదో రీతిగా డబ్బులు పంపగలను. నీ బ్రతకు నీవు బ్రతిరకరుయ అని తెలిపంది.

నాకు చాలా దు:ఖం, ఆమేశము కలిగి మరణించాలని తలిచాను. యింత హీనమైన దీనస్థితికి చేరానా అని తలంచి పురుగుల మందు తెచ్చుకున్నాను. నా పిల్లలతో సంతోషంగా ఆడుకొని నిద్ద పోయాను. ఆ రాత్రి కలలో ఒక బంగారు రంగులో ఉన్న నదివైపు నడసతూ ఒక వ్యక్తి కనిపించాడు, నాబిడ్డలు చాలా అందంగా చాలా ప్రకాశమంతమైన ముఖాలతో కనిపించారు. యింత మంచి అందమైన భడడ్లను చంపి నేను చచ్చిపోవాలనే దష్ట తలంపుతో నేనున్నానా అని బాధ పడాను.

నేను నా వ్యాపారమును తిరిగి ఆరంభించగా నా షాపు దర్శించే వారంతా రక్రైస్తవులండుట విశేషము. ఎందుకు చాలా విచారముగా వున్నావని పరామర్శంచేవారు 32 నేను నాకు వచ్చిన కలను వివరించాను. మరణించవలసిన రాత్రి నాకు వచ్చిన కలను వివరించగా నీకు ఖచ్చితంగా యేసే కనిపించారు. మీ దేవుళ్ళలో ఎవరైనా ఆ రాపములో ఉన్నారా? అని ప్రశ్నించారు ఆ రోజుల్లో నెల్లారులో ఒక పాస్టరుగారు పరిచయమయయారు. నిజమైన దేవుడెవరో, ప్రాణము పెట్టిందెవరో తెలిపారు. క్రీస్తును గార్చిన సువార్తను వినే అవకాశము కలిగింది. ఆ రోజే మరొక దర్శనాన్ని చూశాను. అతి తెల్లని వస్ర్తాలు ధరించిన వ్యక్తి తెల్లని గొరర్ర్రిల్లను ఎత్తుకొని కనిపించగా ఆ చిన్న గొరర్ర్రిల్ల అతని చేతిని నాకుట గమనించాను యేసు గొరర్ర్రిల్లను ప్రేమతో నా కుటుంబమును బట్టి నన్ను క్రీస్తు ప్రేమతో చూస్తారన్న నమ్మకము కలిగినది. అనుకోనిరీతిగా నా వ్యాపారము మెరుగు పడింది ఆ రోజుల్లో విశ్వాసుల మీటింగు జరుగుటను బట్టి నేను వెళ్లాను చాటుగా ఎవరా గమనించి వీలు లేని స్థితిలో చర్చికి వెళ్లాను.

Photograph from page 34 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 34

ఆ దైవ జనుని ప్రసంగము నన్ను ఆకర్షించింది. ""నీవు నమ్మగలిగితే, విశ్వాసముతో ప్రార్థిస్తే అన్నీ సాధ్యము కాగలవన్న స్వరమును నేను విన్నాను. మొదటి సారిగా నేను క్రీస్తును ప్రార్థించాను. నీవు నిజమైన దేవుడవైనే కర్రతో నడిచే నేను అందరి వలైనడిచే శక్తిని దయచేయమన్నాను. 45 బలమైన హాసతములు నా మోకాళ్ళను తాకుటను అనుభవించాను ్రగౌండు మొత్తము నడచి కర్రతో రాగలిగాను. ఆ కషణంనుండి నేను యేసును మాత్రమే నవ్మాలని దృడినిశ్చయము చేసికోగలిగాను. బైబిలు క్రమముగా చదువుట ప్రార్థించుట అభ్యాసము చేసికొనగలిగాను వ్యాపారము సవ్యముగా చేసుకొనే ఒత్తిడితో ప్రార్థనా మందిరానికి వెళ్లుటలో నిర్లక్ష్యము చూపాను.

సంఘములో సహవాసానికి రావాలని హెాచ్చరించిన విశ్వాసుల మాటలను ్రతోసిపుచ్చాను ""యేసు ఎక్కడైనా మన ప్రార్థనలు వినలేడా? నన్ను నా ఆత్మీయతలో వెనుక బడిన స్థితిని గుర్తించి హెాచ్చరించుట మానివేసారు.

సరిగాగ మాడు నెలలు గడిచేనాటిని నా వ్యాపారము కీషణించింది. మరలా మరణించాలనే కోరిక చెలరగింది. ఈ పర్యాయము రైలుక్రింద పడి చనిపోవాలని తలంచాను ఆ క్షణంలో పాస్టరు థామస్గారి ఫోను వినిపించింది.

ప్రారి�ంచుకోవాలి శివా అన్నారు అదే సమయంలో ప్రభుని స్వరం కూడా విన్నాను ""కుమారుడా నీవు నన్ను మరచిపోయావు" ఆ క్షణం తీవ్రమైన పశ్చాత్తాపంతో నేను తిరిగి ప్రభువును చేరాను. క్షమించమని చాలా ఏడ్చాను, రెండుసార్లు నన్ను మరణం

33 నుండి తప్పించారు, ఆ విధేయుడైన దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేశానని గ్రహించాను.

Photograph from page 35 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 35

ఇక మరెన్నటికినీ తప్పు త్రోవలో పోరాదని నిరణయించుకున్నాను. నిజ దేవుని నమ్మకంగా ఆరాధించాలని ఆశించాను

నిజానికి కృషాణరెడిడ్ అనే స్నేహితుడు 9 సం��ల క్రితం క్రీస్తు సువార్తను బోధించగా యేసుప్రభువు మాటలు నా కేమాత్రము యిష్టం లేదన్నాను. అప్పటికే అయ్యప్ప దీక్షలో తీవ్రంగా మునిగి ఉన్నాను. చేతులారా వారి మాటలు లకష్యముంచక చాలా నష్టపడాను. 7 సం��ల క్రితం వ్యాదిగ్రసతుడనయ్యాను. తకుకవ ఖరీదు గల మందులు యిప్పిస్తారు రాగలవా అని నా స్నేహితుడు హెచ్చరించాడు.

విగ్రహారాధన పాపమనియు డబ్బు ఖరచులేని వైద్యం చేయిస్తానని అభయమిచ్చాడు ప్రార్థన విలువ తెలుపచూ విగ్రహారాధన పాపమని స్పష్టంగా తెల్పాడు. ఆ రోజుల్లో విగ్రహారాధనను మానుకోలేక ఆ స్నేహితుని వదిలి పెటాటను. రెండు పర్యాయాలు విలువైన సువార్త తన భడడ్ల ద్వారా నాకు అందించిననా పెడ చెవిన పెట్టిన ద�ర్బాుగయడను.

నా కుటుంబమును చేతులారా నాశనము చేసుకున్నాను, మందు త్రాగుట, తప్పులు చేయుట, చాల అపరాధము అని తెలియక శ్రీను ద్వారా దైవ జనుల బోధల ద్వారా తెలిసికొని మంచివాడనై బాపీతస్యము తీసుకొని క్రీస్తు వద్ద జీవిస్తున్నాను. సువార్త బోదించుచు సాక్షిగానున్నాను.

నేటికి 92 సంఘాలలో సాకషములు చెప్పగలిగాను మనము ఎందుకు సువార్త బోధించాలి అవిశ్వాసముతోనున్నాము. ప్రగతి ప్రాప్తిస్తుందని గ్రహించండి. ప్రేమ పంచిన క్రీస్తుగార్చి ప్రేమలేని మీ జీవితాలను పరీక్షించుకో, ఆలోచించి సమర్థవంతమైన జీవితాన్ని జీవిస్తూ సాక్షిగా నుండాలని నా ప్రార్థన.

దేవుని ప్రేమించే వ్యక్తి ఎన్నడా మౌనంగా యండలేదు. నీ ప్రేమ ఎరిగి తర్వాత నిన్ను విడిచి దారంగా జీవించలేను ప్రూ అని ప్రార్థిస్తూ గతంలో నా బలహీనత గార్చి మరొక్కసారి వివరణలో తెలపాలని ఆశిస్తున్నాను. నేనొక పెద్ద కార్యాలయంలో మీటింగు జరిపే సమయములో బోర్లా పడాను, కుడి కాలు ఎముక విరిగిపోయింది. ఇన్ఫెక్షన్ బాగా పెరిగి బాధించింది.

ఎందరో ప్రార్థించిన రీతిని బట్టి బయట పడాను నేను రక్షించబడిన నాటి నుండి 324 సంఘాలలో పరిచర్యల సదససులు నిర్వాహించాను. 34

Photograph from page 36 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 36

ప్రభువు నన్ను వాడుకుంటున్న రీతిని బట్టి చాలా ఆనందిస్తున్నాను.

�న్ 14వ తేదీ సంకీర్తన ఆరాధనా కార్య్రకమము నెల్లారులో జరిగింది. 2 వేలమంది భోజనం చేసారు. ఎంతో గొప్పగా దేవుని ఘనపర్చాను నెల్లారులో ప్రార్థనా గోపురాన్ని ని]్మంచి ప్రార్థనలు జరుపుచున్నాము. దేవుని సేవలో ఉండినప్పుడే మరలా నాలో తీవ్రమైన అనారోగ్యం వాటిల్లింది నా శరీరంలో ఉప్పు లోటుగా ఉందన్నారు. రకత పరీక్షలో మాత్రిండాలు, లివరు పాడయయాయని డాకటర్లు తేల్చారు.

నారాయణ ఆసుప్రతిలో చేరాను రక్తము 4% కన్నా తకుకవగా వున్నందున మరణించుట తప్పదన్నారు. కాలు చాలా పాైనందన అది తీసి వేయాలని డాకటర్లు నిరణయించారు. 15 నిమిషాలు చాలా దు:ఖ సాగరంలో మునిగిపోయాను డాకటర్లు చాలా ధైర్యం చెప్పారు.

""ప్రభువా కాళ్ళు, చేతులు పూర్తిగా తీసివేసిననా, ప్రాణమేసత చాలు నీ సేవను నమ్మకంగా చేస్తానని దేవునికి వెుర పెట్టుకున్నాను. మరొకసారి ప్రభువు నన్ను దర్శించారు. అప్పటికి రాత్రి 11:30 రాత్రి సమయంలో ప్రభువు ప్రభుకిరణ్ పేరుగల డాక్టును పరిచయం చేసి నా ముందు నిలబైట్టి అంతరా�న మయయారు.

ఆయన ప్రేమగల చూపు వరణనాతీతము చాలా ఖరీదయిన శక్తిగల యాంటీబయటిక�్స వాడారు ప్రభువు చితాతనికి లోబడి ఏదైనా చేయదలించినను లోబడుట నేరచుకొన్నాను. ప్రభువు సంపూరణ చిత్తంలో డాక్టు నిరణయానికి సమర్పించుకున్నాను.

మంచి విశ్వాసి అన్నమ్మగారు ఆపరషన్ ముందుగా ప్రార్థించారు. ఆపరషన్ పూరతయింది ఆసప్రతిలో నర్సులు, డాక్టు చాలా ప్రేమతో నాకు పరిచర్య చేసారు. నరకం నుండి స్వర్గం చేరిన అనుబూతి కలిగినది. ఆయన గొప్ప అనుభవాల్రై దేవుని మనసారా స్తుతించి కృతజ్ఞత చెల్లించినాను. నాలో రకతహీనత వలన ఏ నరమా అందేది కాదు. ఎన్నో సంఘాలవారు నాకోసం ప్రార్దనలు చేసారు నెల్లారు సంఘస్తులు నా భడడ్లను సంరక్షించగలరని నమ్మాను. వారు కాసత నిర్లక్ష్యంగా నున్న }రుపేరు తెలియని వారు నా కోసం ప్రార్థించారు.

నేను తెలియజేయు నా సాక్ష్యానుభవం కట్టుక్ధ కానేరదు. నా కాలు తీసివేస్తారని తెలసుకొన్న వారందరు నా కోసం కన్నీరు కార్చారు, ఎందరో ఆర్థిక సహాయములు చేశారు. ఏలియాను కాకులు పోషించిన రీతిలో అ సహాయ స్థితిలోనున్న నన్ను పోషించారు.

35 85వ సం�� వయసన్న వృద్ధులు పాస్టరు, సరభయలైందరో ప్రార్థించారు, క్రీస్తు ప్రేమ వారిలో సమృద్ధిగా నింపి నాకు కావలసిన గొప్ప ఆప్యాయత ఆదరణ అందించారు. క్రీస్తు ఉత్తముడని రుచి చాసి తెలసుకోగలిగాను.

Photograph from page 37 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 37

నాకు సహాయము చేసినవారు ఏ మతశాఖకు చెందినవారో నాకు తెలియదు. విచక్షణ లేకుండా అన్ని సంఘాలవారు సమష్టిగా సహకరించారు. వ్యాధులకు వారు నా అద్దెను కటాటరు కొందరు ఆహారము అందించారు వారి సంఘాలనెన్నడా నేను దర్శంచలేదు.

ఎవరైనా వ్యాదిగ్రసతులైతే దర్శంచాలి, విశావాససహిత ప్రార్థనలు చేయాలనే వాక్యాలు తెలియజేస్తారు.

నా సవాకీయులైవరా నాక్ష్ట సమయంలో చేయాత నివవాలేదు. హిందువుగా నుండు నా ్రవవారా సన్నిహితులు లేరుగానీ, నేను నన్ను ఎందరో విశ్వాసులు అవధులు లేని ఆప్యాయతనందించుట కేవలము క్రీస్తు అందించిన ప్రేమ నమ్మలేను ఎందరో ఆఫీసర్లు నన్ను మీ స్నేహితునిగా పై చేతినుంచి ఆదరించుట ఆశ్చర్యం కలిగంచినది.

అందరూ ప్రార్థనలో బలపడాలని నా ఆశయము నా రకతలోపం 4% నుండి 14 యానిట్ల వరకు పెరిగింది. నా కొక క్రొత్త జీవితాన్ని ప్రభువిచ్చారు, బ్రతికించి నిలబైటాటరు నన్ను కాపాడువాడు నిద్దపోనివాడు నా ప్రభువేనని అనుభవం ద్వారా గ్రహించాను.

నా జీవితంలో కొందరు నన్ను ప్రేమించినను దారమయయారు క్రొతతవారు నా జీవితంలో చేరారు అందరినీ బలపర్చి ప్రార్దన గోపురంలో అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నాము. ఉపవాస ప్రార్థనలు కొనసాగిస్తున్నాము. నా రకన్నో మేళ్లు చేసిన క్రీస్తుకి ఏమచ్చి ఋణము తీరచుకొనగలను? రక్షణ పాత్రను చేబాని సాగిపోతా గొప్ప సాక్షిగా దేవుని గార్చి అందరికీ తెలపాలనుకునే ఆకాంక్ష, నా తపన, నన్ను ప్రేమించినవారికి ప్రతిగా కేవలం వారిరకై ప్రార్థించి కృతజ్ఞత చూపగలుగుచున్నాను.

మా సంస్థ పేరు

జీసస్ నాట్ పెఫయిల్స మనిస్రీటస్

మా కోసం ప్రార్థించమనవి

ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు నీ ఆత్మాభిషేకమునివ్ము

ఆమెన్.... 36

↑ పైకి / Back to top