Chapter 13 of 14

భాగం 13

అయయాడు జైలు జీవితాలు క్రీస్తుకు విశిషు�డు (పఫిలిపీపు 3:7)

1976-77లో పూణే పట్టణం ఘోరమైన దారుణ హాత్యాకాండలతో గజగజ వణికింది. ప్రజల గండెల్లో నిత్యం బభయాందోళ్నలు ప్రకంపనలను సృష్టించాయి. ఎటుచూసినా హత్యలు, రకతపాతం. ప్రొద్దుగాకే సమయానికి రోడ్లమీద నిశ్శబ్దం నాల్యం చేసేది. దీనికి కారణం చీకట్లో తిరికగ దెయయాలో, బూతాలో కాదు. ఇంటింటా చొరబడి ఇల్లంతా దొచురకళూత అడడువచ్చిన ప్రతివారిని నిరా�కషణ్యంగా నరికి పారస్తున్న కరుడుగట్టిన ఆరుగురు సరభయల దొంగల ముర�ా. ఒక్కసారిగా పో�సువరాగల్లో దుమారం రగింది. ఎలాగయితేనేం చివరికి ఈ దొంగల ముర�ా కథానాయకుడు రాజేంద్ద జక్కల్ పోలీసులకు చికాకడు. నెలరోజుల్లో జైలు నండి తిరిగి వస్తానని పోలీసులకు ప్రతిజ్ఞచేశాడు. అతని ప్రతిజ్ఞ ఆలస్యంగా నైనా నెరవేరింది. 1982 అకోటబర్లో తన లాయర్ బైయిల్ తీసుకొని వచ్చాడు. ఆశ్చర్యం! జక్కల్ దాన్ని నిరాకరించాడు. ఇక తనను బయటకు తెచ్చే అన్ని ప్రత్నాలను మానుకోవాలని తన లాయర్లకు ఖరాకండిగా చెేపపశాడు. ఈ వింత ప్రవర్తనకు జడి�గారు పసైతం విస్తుపోయారు.

ఆఖరునకు 1983 అకోటర్ 25 ఉదయం 5 గంటలకు ఉరితీయబడ్డాడు. తరువాత జక్కల్ జైలు గదిని తనిఖీ చేసిన అధికారులకు ఈ మస్టరీలోని మర్మం తెలసివచ్చింది. జక్కల్ జైలు గదిలో ఒక ఉత్తరం దొరికింది. అది ఇలా ఉంది. తేది : 23-9-82 నేను జైలులో ఉంటున్నప్పుడు నా సహాచర రావ్వేట్ నాకు ఒక బైబిల్ ఇచ్చాడు. ఖాళీగా ఉండటంతో ఏమీ తోచక ఆ బైబిల్ పుస్తకాన్ని పరి�ంచసాగాను. చదువుతున్న కొద్ది కాలకేషపం ప్రారంభించిన ఈ నా దినచర్య కొన్ని రోజుల్లోనే నా జీవిత పంథాను తలక్రిందులు చేసింది. సత్యాన్ని గ్రహించాను. పశ్చాత్తాపంతో కుమలిపోయి మారుమనససు పొందాను. క్రీస్తులో విశావాసం ఉంచి రక్షణ పొందిన నేను ఇప్పుడు నాతన సృష్టి (కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నాతన సృష్టి. పాతవి గతించెను. ఇవిగో కొతతవాయెను (2 కొరిందీ� 5:17). నేను తలచుకుంటే నా దగ్గర ఉన్న దోపిడీ సొవ్ముతో మంచి క్రిమనల్ లాయర్లను పెట్టుకొని ఈ కేసునండి బయటపే వాడినే కాని ఈ జీవగ్రంథాన్ని (బైబిల్) చదివాక అలా చేయలేకపోతున్నాను.. ఉంటను. హితులారా ఇక పసలవు.

215

9. చరిత్ర పాఠాలు ముస్తఫా 13 ఏ్ర్రియల్ 1919న పుటాటడు.

మరణించేనాటికి అతడికి సరిగాగ ఎనభై ఏళ్ళు. రెండో ప్రపంచ యుద్ధం నాటి నుండి ప్రస్తుతం వరకు జరిగిన భారతదేశ చారిత్రక పరిణామాలన్నిటికి ముస్తఫా జీవితం దరపణంలాంటిది. అసలతని పుట్టినరోజు (13-4-1919)కే ఒక విశిష్టత వుంది.

ఆరోజుల్లో ముస్తఫా తండ్రి భ్రటిష్ పసైన్యంలో పనిచేసేవాడు. అయితే మరోవైపు భార్త సావాతంత్ర్య సవురంలో చురుగాగ పాలుగనేవాడు. పదో తారీఖన గాంధీ అరెసటయయాడన్న వార్త తెలియగానే లాహాోర్ (ప్రస్తుత పాకిస్తాన్) అట్టుడికినట్టు ఉడికిపోయింది. విద్యారు�లందరూ కాలేజీల్లోంచి నినాదాలు చేసుకుంటా బయట కొచ్చారు. అప్పుడు ముస్తఫా తండ్రి అమృత్సర్ భ్రటిష్ బైటాలియన్లో పనిచేసేవాడు. అతడి భార్య రజియా నిండు గర్బువతి.

అమృత్సర్ - జలియన్ వాలాబాగ�లో పెద్ద మీటింగ్ జరుగుతుందని తెలిసి పసైన్యాదికారి "జనరల్ డయయర్" పసైన్యాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. చుటాట ద్వారాలన్నీ బంధించి, ష�టింగ�కి ఆరడ్ర్ వేసాడు. లోపల వేలాది జనం వున్నారు. ముస్తఫా తండ్రిలాంటి భార్త పసైనికులు ఏం చెయయాలో దికుకతోచక విలవిలలాడారు. అప్పటికే కాలుపలు వెుదలయయాయి. సరభలో వున్న వారందరూ చెటుటకొకరుగా పరురగతతసాగారు. కానీ బయటకు దారి లేకపోవటంతో తొకికస్లాట ప్రారంభమైంది. జనం తుపాకీ గుళ్ళకి నల్లుల్లా మాడిపోసాగారు. అదే స్థలంలో ఒక మాల పెద్ద బావి వుంది. కొందరు అందులో దాకి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో, దాకుతా ప్రాణాలు కోలోపయారు. (అటువంటి దారుణవైన - చరిత్ర సిగ్గుపే హీానాతి హీనమైన సంఘటన మరొకటి ఈ శతాబ్దంలో జరుగలేదు. అంత రాకషసవైన చర్య అమలు జరిపినందుకు జనరల్ డయయర్ని శిక్షించకపోగా, ప్రభుత్వం కేవలం అభినందించి ఇంత "గొప్ప" పని చేసినందుకు, చందాలు వేసుకుని అతడిని స్తకరించారు. లక్షల పర్సు బహూకరించారు.)

... ఆ దృశ్యం హృదయ విదారకంగా వుంది. మరణించినవారు మరణించగా, కషతగాత్రులైనవారి మాలుగులతో, జలియాన్ వాలాబాగ� వేదనగా ప్రతిధవానిసతూంది. కారుణ్యం మగిలివున్న కొందరు పసైనికులు, శవాల గుటటల మధ్యనుంచి, గాయపడిన వారిని "విడదీసి" పకకకి పెడుతున్నారు. 216

అప్పుడు చూసాడు అతడు తన భార్యని అక్కడ!

నాలుగు బుల్లెట్లు శరీరాన్ని చిద్దం చేయగా అర్తనాదాలు చేసోతంది ఆమె. ప్రాణాలు పోతున్నందువల్ల చేస్తున్న ఆర్తనాదాలు కావవి. ప్రసవం సమీపిస్తున్నందు వలన వస్తున్న కేకలు! గాందీిజి అరెస్టని ఖండించటానికి ఏరాపటయిన సరభకు నిండు చాలాలయిన ఒక ముస్లివ్ యువతి రావటంలో ఆశ్చర్యం ఏమీలేదు. ఆ రోజుల్లో దేశభక్తి అంతగానే వుండేది. అయితే ఆమె భర్త భ్రటీష్ ప్రభుత్వం తరపున కాలుపలు జరపవలసి రావటం విధి ఆడిన వింత నాటకం. జలియన్ వాలాబాగ�లో స్వతంత్ర సవురానికి స్మదిలయిన ఆ రకతసికత శరీరాల మధ్యే ఆమె మగపిల్లవాడిని కని - భర్త చేతుల్లో ప్రాణాలు వదిలేసింది. ప్రాణం పోయేముందు - బభరతనంచి వాగ్దానం తీసుకుంది - భ్రటీష్ పసైన్యం నుంచి బయటకొస్తానని!

ఆ కుర్రవాడికి "ముస్తఫా" అనిపేరు పెటాటడు తండ్రి. భార్య కోరినట్టే భ్రటీష్ పసైన్యం నంచి యిచ్చినమాట ప్రకారం ఉద్యోగానికి రాజీనామా చేసాడు. �తే భార్య హార�ాన్మరణం, తన మనససును నిరీవార్యపరచింది. చుట్టు పకకలవారు "పిచ్చివాడై పోయాడు. పాపం యిక మనుగడ కష్టం" అనుకోసాగారు. సరిగాగ అదే సమయంలో ఒక వృద్ధ మషనరీ సేవకుడు అతనిని అకుకన చేరచుకున్నాడు. �నా తనను కూడా దాషిస్తూ అల్లరిచేసేవాడు. తన ప్రవర్తనకు ఆ మషనరీ చీదరించుకుంటాడనుకున్నాడు. అతని అంచనా తపపయింది. నిజమైన రక్రైస్తవ ప్రేమను కనబరుస్తూ ఆ మషనరీ తనకు పిచ్చి నయమయేయదాకా కంటికి రెప్పలా సాకాడు. అతని నిసావార్థ తత్వం ముస్తాఫా తండ్రిలో రక్రైతస్తవంలోని నిస్వార్థ ప్రేమను చూపించింది. బాప్తిస్మం తీసుకొని రక్రైస్తవుడయయాడు.

ఇక్కడే వుంటే పిచ్చి మరలా పట్టే అవకాశం లేకపోలేదని ఆ మషనరీ గ్రహించి తనను స్వంత ఖరచులమీద విశ్రాంతి నిమిత్తం దేశం బయటకి పంపించాడు. ముందు టరీకవెళాిడు. అక్కడ నుంచి జర్మనీ వెళ్ళాడు. ఆస్ర్టియాలో కొడుకుని వైర్లైస్ ఆపరటర్గా చేర్పించాడు. అప్పటికి ముస్తఫాకి కేవలం పంతొమ్మదేళ�ి. అంత చిన్న వయసులో ముస్తఫాకి వైర్లైస్ ఆపరటర్లకి చాలా డిమాండ్ వుండేది. ఆ కాలంలో ఆస్ర్టియా, సివాట�ర్లాండ్ శాంతి స�భాగ్యాలతో ప్చ్చగా కళ్కళ్ లాడుతూ వుండేవి. ముస్తఫా తండ్రి చిన్నతనం నంచి యుద�ంలోనే పెరిగాడు. శ్రతు పసైన్యంలో పనిచేస్తూ సవాదేశీయులపై కాలుపలు జర్రి తన భార్యని కోలోపయాడు. అందుకనే కొడుకుని ఈ యుద�జావాలలకు దారంగా ఒక ప్రశాంత దేశంలో వుంచాలనుకున్నాడు. కొడుకుని ఆస్ర్టియా పంపి, తను వెళ్ళి

217 జపాన్లో స్థిరపడ్డాడు - పసైన్యంలో. ఆ సమయంలోనే జపాన్ - సావాజ్య విసతరణ కాంక్షతో చైనాతో యుద్ధం ప్రారంభించింది. మంచారియాని ఆ్రకమంచుకుంది. రష్యాపై యుద్ధం ప్రకటించింది.

ఈ ప్రపంచంలో సావార�ంకన్నా బలమైనది మరమ లేదు. చైనా, రష్యాలపై దండెత్తిన జపాన్ని, అప్పట్లో బలమైన దేశాలుగా పరిగణింపబడే భ్రటన్ ్రఫానసు, అవెరకాలు ఖండించలేదు. వాళ్ళకి కమయానిజం సమాలంగా నాశనమవటం కావాలి! అందుకే జపాన్ చర్యని చాసీ చూడనటుట వూరుకున్నాయి.

దాంతో జర్మనీకి కూడా రాజ్య కాంక్ష ప్రారంభవుయియంది. వెుటటవెుదటగా పకకదేశవైన "ఆస్ర్టియా"ని ఆ్రకమంచుకుంది. తరువాత వర్సగా నాకరవా, డెన్మార్క, బైలి�యం...

ఈ విధంగా ఒకవైపు నంచి జర్మనీ, మరోవైపు నంచి జపాన్ విసతరించడం ప్రారంభించాయి! ఈ రెంటికీ ఇటలీ తోడైంది. ప్రపంచ సారవాభ�మతవాం కోసం మాడు దేశాలా కలిసి పకకదేశాలమీద అ్రకమణ సాగించాయి. యుద్ధం మొదలైంది.

అదే రెండో ప్రపంచ యుద్ధం! తండ్రి జపనీస్ పసైన్యంలో, కొడుకు ఆస్ర్టియా పసైన్యంలో... తను యుద్ధంలో మాడి వుసి అయిపోతూ, కనీసం తన కొడుకు నయినా "శాంతి"గా బ్రతకనివ్వాలని అస్ర్టియాలో వుంచాడు. ఆ తండ్రి. కానీ జర్మనీ యుద్ధ కాంకషకి ఆ దేశమే మొట్టమొదట బలి అయింది. చాలా మందిని యుద్ధ ఖయిదీలుగా పట్టుకున్నారు.

అందులో పంతొమ్మదేళ్ళ "ముస్తఫా" ఒకడు.

బైర్లిన్, జర్మనీ

1938, మార్చి

""జర్మనీ ప్రపంచ సారవాభ�మతాన్ని ఎవరయినా ఆపగలరా? ఎవరా ఆపలేరు. అయిదేళ్ళ కాలంలో- ప్రపంచంలో ఒకే ఒక జైండా వుంటుంది. అదే జర్మన్ జైండా!" అక్కడ చీవు చిటుకుకమంటే వినపడేంత నిశ్శిబ్దంగా వుంది. ఆస్ర్టియా యుద్ధ ఖయిదీల ముందు అడాల్పు హిట్లర్ పచార్లు చేస్తూ ఉపన్యాసం ఇస్తున్నాడు. హిట్లర్! జర్మన్ నియంత! మనసతతవా వేతతలకు కూడా అర�ంకాని మనస్తత్వం వున్న వ్యక్తి. 218

""మీలో ఎవరయినా జర్మన్ పసైన్యంలో చేరదలిసేత చేరవచ్చు. లేదా మా జైళ్ళ చీకటి గుహాల్లో మాడి వుసి అవల్చికుంటే మీ ఇష్టం. నిరణయించుకోండి - ఆస్ర్టియాకి ఇక సవాతంత్రం అన్నమాటే లేదు. త్వరలోనే మేము రష్యాని కూడా ఆ్రకమంచుకుంటాం. అమెరికా, ఫ్రాన్స్, భ్రటన్లు మాడి వుసి అయిపోతాయి. నిలిచేది జర్మనీ ఒక్కటే..."

హిట్లర్ ఖయిదీల ముందు పచార్లు చేస్తూ చెపుతున్నాడు. సరిగాగ తన ముందుకు హిట్లర్ రాగానే - చిన్న గొంతుతో వసతపఫా అన్నాడు. ""భ్రటీష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ - కొద్దిరోజుల క్రితవే అమెరికా ప్రసిడెంట్ రూజైవాల్టతో రహస్య సంభాషణ జరిపాడు స్.... ర్! ఆటంబాంబు గురించి ..." జపాన్, జర్మనీల బభవితవ్యం గురించి చెప్పినట్టు అన్నాడు. హిట్లర్ షాక్ తగిలినట్టు అతడివైపు చూసాడు. ""ఎవరు నువువా"

"వైర్లైస్ ఆపరటర్ని."

""ఎక్కడ?"

""ఆస్ర్టియాలో"

""నువువా ఆస్ర్టియా దేశసతుడిలా కనపడటం లేదే."

""నేను భారతీయుడిని. పేరు ముస్తఫా. అక్కడ నుంచి వలస్ వచ్చి ఆస్ర్టియాలో స్థిరపడాను. నా తండ్రి - మీ మ్రత దేశవైన జపాన్ పసైన్యంలో పని చేస్తున్నాడు."

హిట్లర్ భగ్గరగా నవ్వాడు. ""జర్మనీకి మత్రదేశముంటా ఏదీ లేదు. చివరికి మగిలేది జర్మనీ ఒక్కటే." ముస్తఫా మాట్లాడలేదు. ""నువువా నాతో రా."

అక్కడున్న పసైనికాదికారులందరా ఆశ్చర్యపోయారు. అడాల్పు హిట్లర్ లాంటి వ్యక్తి, ఒక పంతొమ్మదేళ్ళ యుద్ధ ఖయిదీని తనతోపాటు తీసుకువెళ్ళటం.... అయితే.

హిట్లర్లో వున్న గొప్పతనం అదే! ఎవరిలోనైన కాసత గొప్పతనమున్నా పట్టుకోగలగటం! తన చిాంబర్లోకి వెళాిక హిట్లర్ అడిగాడు - ""ఆ సంభాషణ అమెరికన్ పప్రసిడెంట్కీ, భ్రటీష్ ప్రధానికీ మధ్య జరిగిందని ఎలా చెప్పగలవు?"

""ఒకసారి వింటే తరువాత ఎన్ని సంవత్సరాలయినా ఆ కంర�ాన్ని నేను గురుతపటటగలను." "వైర్లైస్లో?" నమ్మశక్యం కానట్టు అడిగాడు హిట్లర్. వైర్లైస్లో చాలా డిస్టరర్బన్స వస్తుంది.

219

""అవును సర్. వైర్లైస్లో - "

""అసాధ్యం" అంటా హిట్లర్ అపపటికప్పుడు నాలుగు క్యాపసట్లు వినిపించాడు. ""ఇందులో అస్పష్టంగా వున్న కంఠం ఒక ప్రముఖ వ్యక్తిది. ఎవరిదో చెప్పగలవా?"

""రష్యా ప్రసిడెంట్ సాటలిన్ది"

""గుడ్. వెరీగుడ్" అన్నాడు హిట్లర్ ఆనందంగా. ""........ ఈ రోజు నుంచి నువువా నా రహస్య గాడిడచారి విభాగంలో పనిచెయియ. వివిధ దేశాల మధ్య వైర్లైస్ సంభాషణలని ట్రాప్చేయడమే నీ పని. చేస్తావా?"

""చేస్తాను సర్."

""నిన్ను ఎలా నమ్మటం? నువువా నా శ్రతుదేశపు యుద�ఖయిదీవి."

""ఆస్ర్టియా నా దేశం కాదు సర్. కేవలం బ్రతకుతెరువు కోసం వచ్చానంతే. నాది భారతదేశం. నాకు భ్రటీష్ వారు శ్రతువులు. నా తల్లిని చంపారు. నా తండ్రిని నాకు దారం చేశారు. నా భారతదేశాన్ని భ్రటీష్ సంరకళ్ళ నుంచి తప్పించాలి. అదే నా జీవితాశయం..."

""గుడ్ వెరీగుడ్.... నీకు నేతాజీ సుభాష్ చంద్దబోస్ తెలుసా?"

""తెలసు."

""అతడొకకడే జర్మనీని నవ్మాడు. గాంధీ నెహ్ర�లకి దారదృష్టిలేదు. భ్రటీష్కి సేవచేసేత, ఆ కనికరంతో వాళ్ళు తమకి సావాతంత్ర్యం ఇస్తారనుకుంటున్నారు. మమ్మ*్న నవ్ముకుంటే ఇండియాకి ఎపుో సావాతంత్ర్యం వచ్చేది. ఆ తెలివితేటలు కేవలం మీ నేతాజీకి మాత్రమే వున్నాయి. ఇక నువెవాళుి. నీ పనిమీద వుండు."

ముస్తఫా వెళ్ళిపోయాక హిట్లర్ తన క్రింది ఉద్యోగి వైపు తిరిగి అన్నాడు - ""చాలా అద్భుతమైన కళ్! మనం ఒకసారి మామాలుగా వింటేనే ఆ తరువాత గురుతపటటలేం. అటువంటిది వైర్లైస్లో విని... ఎన్నేళ్ళయినా గురతు పెట్టుకోవడం... గొప్ప అతీంద్రీయశక్తి."

ముస్తఫా అతీంద్రియ శక్తి గురించి అంతగా వెుచ్చుకున్న హిట్లర్, అతడు చెప్పిన అణుబాంబు గురించి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. అప్పట్లో దాని గురించి ఎవరికీ అంతగా తెలీదు. దాని భయంకర పరిణామ పఘలితాల గురించి హిట్లర్ 220 }హించలేకపోయాడు. అమెరికా అణుబాంబుని రహస్యంగా తయారు చేసే చర్యలు చేపట్టిందని అతడికి తెలీదు.

తెలిసివుంటే జర్మనీ చరిత్ర మరోరకంగా వుండేదేమో.......

....... ఆ తరువాత ముస్తఫా ఎనిమది సంవత్సరాలపాటు పసైన్యంలోనే పనిచేస్తాడు. మొదటి ఆరు సంవత్సరాలు హిట్లర్ దగిగర, తరువాతి రెండు సంవత్సరాలు - అతడి ""శ్రతువు" అయిన అవెరకన్ల దగిగర.

మొత్తం ఎనిమది సంవత్సరాల పాటు జరిగిన భీకర సంగ్రామానికి అతడు ఆ విధంగా ప్రత్యక్ష సాక్షి అయయాడు. 1936 ప్రాంతంలో ఒకవైపు జర్మనీ, మరొకవైపు ఇటలీ, మాడోవైపు జపాన్ - తమ సావాజ్యాలు విసతరించుకోడానికి ప్రయతి�ంచసాగాయి. అదే రెండో ప్రపంచ యుదా�నికి కారణం అని చరిత్రకారులు చెపుతారు. కానీ మరుగునపడిన వాస్తవాలు చాలా వున్నాయి.

అవి తెలసుకోవాలంటే మొదటి ప్రపంచయుద�ం ఎందుకు జరిగిందో తెలసు కోవాలి. 1910 ప్రాంతాల్లో జర్మనీ చాలా సంపన్నవైన దేశం, భ్రటన్, అమెరికా*్న పారిశ్రామకంగా తలదన్నే స్థితిలో వుండేది. జర్మన్ల సంస్రకతి కూడా చాలా గొప్పది. దేశభక్తి, కష్టపే తత్వం - వారిని ప్రపంచ దేశాల్లోనే అగ్రగాములుగా నిలిపాయి. చాలా దేశాలకి జర్మనీ అభివృద్ధి కన్నుకుట్టేలా చేసింది. జర్మనీ పక్కనే చిన్నదేశం "ఆస్ర్టియా." పచ్చటి - ఆహ్లాదకరమైన వాతావరణంతో, సివాట�ర్లాండ్ కన్నా అందంగా వుంటుంది. అటువంటి చిన్న దేశాన్ని పసర్చియా ఆ్రకమంచుకో �సినప్పుడు, ఇంటికి పెద్దన్నలాంటి జర్మనీ సహజంగానే అడడుపడింది. అయితే రష్యా - పసరి�యాకి అండగా నిలిచింది. జర్మన్ రాయబారి - రష్యా విదేశాంగ మంత్రితో - ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరాడు. రష్యా వినలేదు. అతడు ఒక చేసేదిలేక యుద్ధ ప్రకటన ప్రతాన్ని రష్యా మంత్రికి అందజేఇ, ఉభకివచ్చే కన్నీటిని అపుకుంటా, అక్కడ నుంచి నిష్రకమంచాడు. ప్రపంచ శాంతికి మొదటి గండిపడింది అక్కడే. బహుశా ఆ విషయం }హించే జర్మన్ రాయబారి రోదించాడేమో.

....... జర్మనీ అభివృద్ధికి ఈర�్యపడిన దేశాలన్నీ ఒకటయయాయి. భ్రటన్, ్రఫాన్సలు రష్యాని స్పోరుట చేసాయి. ఒక న్యాయబద�వైన కారణం కోసం నిలబడిన జర్మనీ ఒంటరిదైపోయింది. ఈ పరిణామాన్ని }హించని జర్మనీ భతతరపోయింది. టరీక లాంటి

221 చిన్న దేశాలు తప్ప, జర్మనీని ఎవరా బలపర్చలేదు. ఇందులో నాటకీయత ఏమటంటే- ఏదేశం కోసమయితే జర్మనీ యుద్ధం ప్రారంభించిందో, ఆ ఆస్ర్టియా" కూడా - తగిన వనరులు లేవన్న సాకుతో యుద్ధం నంచి విరమంచుకుంది. వెనక్కి అడుగు తీసుకోలేని పరిస్థితుల్లో జర్మనీ యుద�ంచేసి అయిదు లక్షల పసైనికుల ప్రాణాలు కోలోపయింది. పగతో రగిలిపోయింది. రెండవ ప్రపంచ యుదా�నికి కారణం అదే!

దాదాపు - ముపైపు సంవత్సరాల్లో జర్మనీ - తిరిగి తన శకుతల్ని కూడగట్టుకుంది. గత యుద్ధంలో జరిగిన నష్టం, కరువు, నిరుద్యోగం - వీటన్నిటి నంచీ బయటపడాలంటే - విజయవెా, వీర్సవారగవెా తేలచుకోవలసిన పరిస్థితి జర్మన్లకి. అప్పుడే అడాల్పు హిట్లర్ వారి నాయకుడయయాడు.

శ్రతువు తన ఒక చెంపమీద కొడితే, మరో చెంప చూపించమనే శాంతి కాముకుడు కాడు హిట్లర్! కత్తితో ఆ శ్రతువు చెంప కతితరించి, చాస్తుండగానే దాని మాంసంతో సాపు వడించి, అతడిచేత తాగించాలి అనే సిదా�ంతా*్న కలిగి వున్నవాడు. అతడి ఆధ్వర్యంలో జర్మనీ ప్రపంచ దండయాత ప్రారంభించింది. ముపపతపు సంవత్సరాలుగా అవమానభారంతో తమ సర్వస్వం కోలోపయిన జర్మను ప్రజలు - సర్వ శకుత�్న కూడగట్టుకుని రెండో ప్రపంచ యుదా�నికి నాంది పలికారు.

ముపపతపు ఏళ్ళ క్రితం తనని యుద�బరిలోకి తోసిన ఆస్ర్టియాని జర్మనీ మొట్టమొదట ఆ్రకమంచుకుంది. ముస్తఫా యుద్ధ ఖైదీగా పట్టుబడింది అక్కడే. అదృష్టం బావుండి, హిట్లర్ ప్రాపకం పొంది, అతడి దగిగర ఉద్యోగం సంపాదించుకున్నాడు. అది వేర సంగతి.

అస్ర్టియాని ఆ్రకమంచుకున్న హిట్లర్ వర్సగా నాకరవా, డెన్మార్క, బైలి�యంలని రగల్చాిడు. హిట్లర్ ే్నేహితుడయిన ముస్సోలినీ, తన వంతు కరతవ్యంగా గ్రీసునీ, ఆప్ఫికానీ ఆ్రకమంచుకున్నాడు. మాడోవైపు జపాన్, ఆ్రేసటలియాని ఆ్రకమంచుకోవటానికి సంసిద�మవసాగింది. పసపయిన్లో అంతరయదా�న్ని ఆధారం చేసుకుని హిట్లర్ దాన్ని కూడా రగల్చాిడు. రగలుపు కొందరికి ఆత్మవిశ్వాసాన్ని పెంచితే, మరొకొందరికి అహాంభావాన్ని పెంచుతుంది. తనీ ప్రపంచాన్ని ఏలటానికి పుట్టిన దైవ సవారూపుడినని హిట్లర్ నవ్మాడు. రష్యన్లు తమకి చేసిన ్రదోహాన్ని అతడు మర్చిపోలేదు. ముపపతపు సంవత్సరాల క్రితం ప్రపంచ దేశాలన్నీ కలిసి తమతో బ... ల ... వం ... తం ....గా వ్రాయించిన శాంతిప్రతా*్న చింపి పారశాడు. చెకోస్లావేకియాని ఆ్రకమంచుకున్నాడు. పోలైండ్పై 222 యుద్ధం ప్రకటించాడు. కేవలం మాడంటే మాడు వారాల్లో పోలైండు పాదాక్రాంతవైంది. దాంతో .... రష్యా సరిహాదు�ల్లో నిలచి యుద�భేరి వెాగించాడు. భ్రటన్, ఫ్రాన్స్, అవెరకాలు ఈ తంతనంతా పెద్ద వినోదంగా చూస్తూ వుండిపోయాయి. కష్టం తమది కానప్పుడు - అవతలివారి కష్టంకన్నా పెద్ద వినోదం ఏముంది? మనుషుల్లాకగ దేశాలకి కూడా స్వార్థం వుంటుందేమో.

ముపపతపు సంవత్సరాల క్రితం జర్మనీ అభివృద్ధిని చూసి, దాన్ని అణచడానికి రష్యాకి సాయం చేసాయి. కమయానిజం ఆధారంతో రష్యా తృతీయ ప్రపంచ శక్తిగా పైకొస్తున్న సాచనలు కనిపించగానే, దాన్ని ఎలా అణచాలా అని ఆలోచించాయి. అందుకే జర్మనీ రష్యా పొలివేరల్లో నిలిచినా, తమకేమీ పటటనట్టు వుండిపోయాయి.

అప్పుడు రష్యా అధినేత సాటలిన్! సాటలిన్ తెలివితకుకవ వాడేమ కాదు. మునిగిపోత్ను వాడికి ఏ ఆధారమా దొరకకపోతే సుడిగండాన్నే బ్రతిమాలుకోవడం మంచిది. కనీసం ఒడడుకు విసిరసే చిానసుంది! అమెరికా, భ్రటన్లు సాయపడని పకషంలో హిట్లర్ని ఆ్రశయించడమే మంచిదనుకుని, అతడితో స్నేహ ఒడంబడిక చేసుకున్నాడు. తనమీదకు దండెతతకుండా అగ్రివెంటు వ్రాస్తుకున్నాడు.

అయితే ఆకలిగొన్న సింహానికి, తనని వదిలైయ్యమని బ్రతిమాలితే సరిపోదు. తనకన్నా రిచకరవైన మరో జంతువుని చూపించాలి. రష్యా అధినేత సాటలిన్ అదేపని చేసాడు. తూర్పు వైపు హిట్లర్ దృష్టి వుళ్ళించాడు. హిట్లర్ పసైన్యం అటు తిరిగింది. రువేనియా, బలేగరియా, హాంకగరి, యుగోేస్లవియాలు అతడి పాదాక్రాంత మయయాయి. వేరు రుచి మరిగిన పురుగు, కాండాన్ని కూడా వదిలిపెటటదు. చెట్టు చచ్చే వరకు తొలసతూనే వుంటుంది. హిట్లర్ దృష్టి ్రఫాన్నస్ మీద పడింది. పారిస్ (ఫ్రాన్స్)ని ఆ్రకమంచుకున్నాడు. మంటల్లో పారిస్ నగరం తగలబడిపోయే సమయం ఆసన్నవైంది. ఇంగ్లీష్ చిానల్కి ఇటువైపు పసైన్యం విడిది చేసింది. లండన్ కేవలం రెండొందల మైళ్ళ దారంలో వుంది.

అప్పుడు కలిగింది భ్రటన్కి భయం! తాను ఒంటరిగా జర్మనీతో తలపడలేనని భ్రటన్ ప్రధాని విన్సటన్ చర్చిల్ గ్రహించి, అవెరకాతో సంప్రదింపులు జరిపాడు. పసైన్యాన్ని సమాయుతతం చేయడం ప్రారంభించాడు. ఇంగ్లీష్ కాలువలో బసచేసి వున్న తన పసైన్యాన్ని ఖా� చేయడ మొదలు పెటాటడు. ఈలోపులో హిట్లర్ విమానాలు బాంబులు కురిపించడం ప్రారంభించాయి. పసైన్యంమీద కాదు - భ్రటీష్ ప�రుల మీద! దాదాపు న...ల... భై వేలమంది మరణించారు!

223

... ముస్తఫా సంతోషించలేదు. అతడు జర్మన్ పసైన్యంలో చేరింది - తన మాతృదేశవైన ఇండియాని ఆ్రకమంచుకున్న భ్రటీషర్ల మీద ద్వేషంతోనే! కానీ భ్రటీషర్ల మరణం కూడా అతడికి దు'ఖాన్నే కలిగించింది. జలియన్వాలాబాగ� భ్రటీషర్ల కాలుపల్లో తన తల్లి మరణించి వుండవచ్చుగాక! కానీ శ్రతువు మరణం అతడికి సంతోషాన్నివవాలేదు. అంతకన్నా దు'ఖం కలిగించినవి "కాన్సన్ట్రేషన్ క్యాంపులు." యుద�ఖైదీల కోసం హిట్లర్ ని]్మంచిన జైళుి అవి. కంచె ని]్మంచి, అందులో వందలాది మందిని బంధించి వుంచేవారు. అక్కడ జీవితం నరకం, దుర్బురం.

ముస్తఫా ధైర్యంచేసి ఒక రాత్రి హిట్లర్ని అడిగాడు. ""సర్ మమ్మలిన్న నేనొక ప్రశ్న అడుగవచ్చునా?" హిట్లర్ ఆశ్చర్యాన్ని అణచుకున్నాడు. అతడితో అంత స్వతంత్రంగా మాట్లాడినవారు ఎవరూ లేరు. ""అడుగు" అన్నాడు.

""ఎందుకీ యుద్ధం"

""తెలియక అడుగుతున్నావా? నిలదీస్తున్నావా?"

""తెలియక అడుగుతున్నాను సర్?"

""మొదటి ప్రపంచయుద�ం ఎందుకు జరిగిందని నువువా అనుకుంటున్నావు?" ముస్తఫా మాట్లాడలేదు.

""న్యాయం కోసం నిలబడిన జర్మనీని ప్రపంచ దేశాలన్నీ కలసి చావుదెబ్బ కొట్టినప్పుడు ఎందక యుద్ధం? అని ఎవరైన అన్నారా?" ఆమేశంగా అరిచాడు. ముస్తఫా సమాధానం చెప్పలేదు.

""జర్మన్ల సాహిత్యం, సంస్రకతి, ఆర్థిక స్థితి అన్నీ - అన్నీ సరవానాశనవై పోయాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయినపుడు దొంగలు వూళ్ళన్ని పంచుకున్నటుట యుద్ధం వల్ల జరిగిన నష్టపరిహారం క్రింద లక్షా యాభైవేల రైలు పెటైటలు, అయిదువేల ట్రకుకలు వసాలుచేశారు. వెుడలు వంచి జర్మనీచేత యుద్ధ విరమణ ప్రాతిపదిక మీద సంతకం పెట్టించారు. నవంబరు 11వ తారీఖు ఉదయం అయిదు గంటలకు జర్మనీ ఓటమపై సంతకం పెట్టిందన్న వార్త తెలియగానే లండన్ పురవీధుల్లో ప్రజలు ఇళ్ళలోంచి బయటకొచ్చి ఆనందంతో నృత్యం చేసారు....... ఒకర్నొకరు కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు." 224

""అందుకేనా - పాతిక సంవత్సరాల తరువాత ఇప్పుడు ఆ ప�రుల మీద మీరు బాంబులు వేసారు?" అలా ప్శ్నంచటమే అతడు చేసిన తప్పు. హిట్లర్ మనస్తత్వం గురించి తెలియక అతడు నోరు జారాడు. నలబై వేలమంది అమాయకుల మీద బాంబులు వేయటానికి ఎపుో పాతిక సంవత్సరాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధకాలంలో జరిగిన చిన్న సంఘటన కారణమా? అన్నది అతడి ప్రశ్న. దానికతడు చాలా ఖరీదైన మాల్యం చెల్లించవలసి వచ్చింది. ఆ రాత్రి అతడిని జర్మనీ పసైన్యాదికారులు అరెస్ట చేశారు.

ఆ రాత్రే అతడు లాండ్సబర్గలోని కాన్సన్ట్రేషన్ క్యాంపుకి తరలించ బడ్డాడు. కోరుటలు వాదోపవాదాలు - ఏమీలేవు. హిట్లర్ని "అలాంటి ప్రశ్నవేయుటం" అన్న నేరం చాలు. హిట్లర్ మనస్తత్వం చరిత్రకారులకీ, మానసిక శాస్రతవేతతలకీ అంతుపటటలేదు. తర తరాలనుంచి అన్యాయం జరిగింది - అన్న పగ అతడిలో కరడుగట్టిన సాడిజాన్ని పెంపొందించింది. దేశం తరువాత దేశంపై రగలుపు అహాంభావాన్ని పెంచింది. ప్రజల ఆరతనాదాలు అతడికి అమతమైన సంతోషాన్ని ఇచ్చాయి.

కాన్సన్ట్రేషన్ క్యాంపులో ముస్తఫా జీవితం దుర్బురంగా గడిచింది. ఆరు బయట జైళుి అవి. కంచెచుటాట కుక్కలు, పసైనికులు. రోజుకి ఒకపూటే తిండి అదీ చిన్న రొటైటముకక! ....... అనారోగ్యం ... చలి ....... దు'ఖం ... కదిలే అస్థిపంజరాల్లాంటి ఖైదీలు ... వారితోనే వెట్టి చాకిరీ చేయించేవారు. ఆ దుర్బుర స్థితిని తట్టుకోలేక చాలామంది మానసికంగా వికలాంగులయేయ వారు. అలా పిచ్చెికికన వారిని గదుల్లో వేసి తాళం వేసేవారు. వారికి తిండికూడా దండగని అధికారుల ఉద్దేశ్యం. బయట ఖైదీలు రొటైట తింటాంటే, కిటికిల్లోంచి ఈ వికలాంగులు చేతులు బయటకు సాచి రోదిస్తూ తమకి కొంచెం పెట్టమని బ్రతిమాలేవారు. తినేవాళ్ళకు దొరికేదే చిన్న రొటైట. మనిషి స్వార్థం అత్యంత హీనమైన స్థితికి చేరుకున్న దశ అది.

మరణించిన వారిని తొలగించే మనుష్యులు లేక శవాల గుటటలు గుటటలుగా పడి వుండేవి. వాటినంచి దుర్బురవైన వాసన వచ్చేది. అర్థరాత్రి ఖైదీల ఆకలి రోదనలతో ఆ ప్రాంతం భయం కొలేపది. ఆ యుద్ధకాలంలో కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో మొత్తం అరవై లక్షల మంది దాకా మరణించి వుంటారని అంచనా. కాన్సన్ట్రేషన్ క్యాంపులో ముస్తఫా అక్కడి కష్టాలకు క్రుంగిపోకుండా ఎప్పటికప్పుడు తండ్రి తనకు నేర్పిన దైవధ్యానంలో - ప్రార్థనలో �నమయేయవాడు. తనవంతు కరతవ్యంగా తోటి ఖైదీలకు క్రీస్తులోని ప్రేమను

225 గురించి చెప్పేవాడు. మనం ఈ లోక యాతికులమని - ఈ యుద్ధాలు రాజ్యకాంకషలు ఇకకడకే పరిమతమని. దేశం మీద ప్రేమ ఉండాలి కాని అంతకంటే క్రీస్తు మీద ప్రేమ అత్యవసరమని ఉదా�టించాడు.

ఎప్పటిలాగే ఒక రోజు తను యిలా వాక్యాన్నీ బోదిస్తుండగా కొందరు అల్లరి తోటి ఖైదీల మాక తనను అటకాయించి ఆట పట్టించసాగారు. అప్పుడు వారికి ముస్తఫా సపందన ఆ ఖైదీలలో క్రీస్తులోని మానవాతీతా ప్రేమ గురించి ఆలోచించేలా చేసింది. ""ఫ్రెండ్స్ మీరు నన్ను గోలచేస్తూ హింసిస్తూ ఇలా ఆట పట్టించడం వలన మీకు మనం అనుభవిస్తున్న ఈ ఘోర కష్టాల మధ్య ఏకాసత }రటను కలిగించినా నన్ను నిర్బభ్యంతరంగా హింసించండి. నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. �తే నాదో విన్నపం. నా యీ ఆనందానికి కారణమైన క్రీస్తు ప్రేమను మీతో చెపపనివాండి. ఆతరువాత మీరు వినోదించండి ప్లీజ్ అంటా తోటి ఖైదీలకు ముస్తఫా చెప్పిన మాటలు ఆ ఖైదీల మనస్సాక్షికి సాటిగా తగిలాయి. పరివర్తన చెంది చాలా మంది క్రీస్తులోకి మారి అమరవైన శాంతికి - పరదైసుకి వార్సులు కండి అంటా ముస్తఫా చెప్పే మాటలకు చాలామంది ప్రభావితులయయారు.

జర్మన్ నాజీల జైలు నంచి అవెరకాకి చేరుకోవటం నాటకీయంగా జరిగింది. జైలులోని ముస్తఫాకి ఒక పసైనికాదికారి పరిచయం అయయాడు. గ్గట్ ఎేసకప్ స్థాయిలో కొందరు సాహసం చేసి ఆ క్యాంప్ నంచి తప్పించుకోగలిగారు. వారితోనే అతడు కూడా అమెరికా చేరి, ఆ అధికారుల సాయంతో ఉద్యోగం సంపాదించుకోగలిగాడు. జైలు జీవితం ముస్తఫాని శారీరకంగా చాలా మార్చిసింది. పాతికేళ్ళకే అరవై యేళ్ళ వృదు�డిలా తయారయయాడు. వైర్లైస్లో వచ్చిన వారత*్న అదికారులకి చేరవేయుటయే అతడి పని! ప్రస్తుతం అతడిని బ్రతికిస్తున్నది ఒకటే ఆశ! భార్త దేశానికి సావాతంత్ర్యం రావాలని....

ఇండియాకి సావాతంత్ర్యం రావాలంటే కేవలం జర్మన్ల వల్లే సాధ్యమవుతుందని నమ్మినవాడు నేతాజీ సుభాస్చంద్దబోస్. శ్రతువుకి మత్రుడ కాబట్టి, జర్మన్లు భారతీయులకి మ్రతులని అతడు నవ్మాడు. అయితే అతడి పిలుపుకి పెద్దగా ప్రతిసపందన రాలేదు. ప్రజలు గాందీివైేప ఎకుకవ వెుగ్గుచూపారు. ఆ తరువాత నేతాజీ విమాన ప్రమాదంలో మరణించటంతో ఆ అధ్యాయం సమాపతవైపోయింది. భ్రటన్ పై హిట్లర్ దండయాత సంవత్సరంపాటు సాగింది. ఎన్నో ఓడల్ని, విమానా*్న భ్రటన కోలోపయింది.ఈ యుద్ధం

గా ప్రసిది�్రకికంది. భ్రటన్ ప్రధాని చర్చిల్, అమెరికా ప్రసిడెంట్ దీ�్శ్రీవ శీట దీతీ�్�అ 226 రూజైవాల్టకి దగ్గర స్నేహితుడు, ఆ పరిచయం ఉపయోగించుకొని అవెరకాతో స్నేహ ఒడంబడిక చేసుకున్నాడు. అమెరికా భ్రటన్ని జర్మన్ బారి నుండి రక్షించటానికి పూనుకుంది. ఈ వార్త తెలియగానే హిట్లర్ అమెరికా మీద కూడా యుద్ధం ప్రకటించాడు. అది హిట్లర్ చేసిన మొదటి తప్పు! అమెరికా, భ్రటన్లు అంచెలవారీగా ఒక్కొక్క దేశాన్ని రగలవటం ప్రారంభించాయి. మొదటగా ఇటలీ ఆ్రకమంచుకున్న ఆప్ఫికాని విడుదల చేశాయి. ఆ తరువాత ఇట�ని జయించాయి. ఇటలీ అధినేత "ముస్సోలినీ" ఇటలీ దేశసు�లే చంేపశారు. మ్రతదేశ పసైన్యాలు �న్ 6, 1944న ్రఫాన్సలో అడుగుపెటాటయి. దాన్నే

ణ-ణ�వ అంటారు. రెండు నెలల్లో ఫ్రాన్స్ సావాతంత్రాన్ని పొందింది.

ఫ్రాన్స్ దేశ విముక్తి కోసం అమెరికా భ్రటన్లు యుద్ధం ప్రారంభించిన సమయంలో హిట్లర్ మరో ఘోరమైన తప్పు చేశాడు. గతంలో సాటలిన్తో చేసుకున్న స్నేహ బడంబడిక చింేపసి, రష్యాని ఆ్రకమంచుకోవడానికి పసైన్యాన్ని పంపాడు.

జర్మన్ పసైన్యాలు దాదాపు మాసోక పట్టణాన్ని చుట్టుముటాటయి! అప్పుడే ఒక చారిత్రాత్మకవైన మారుప సంభవించింది. ప్రకృతి రష్యన్లని కరుణించింది. ఉధృతవైన చలిగాలులు అకస్మాత్తుగా జర్మన్లని చుట్టుముటాటయి. జర్మన్ పసైన్యాలు వెనక్కి వెళ్ళటానికి వీల్లేకుండా అష్ట దిగ్బుందనం చేసాయి. ఆ వాతావరణం జర్మన్లకు కొత్త. పసైబీరియా చలిగాలులు వారి పాలిట మారాణాయుధాలయయాయి. దాదాపు లక్షా యాభై వేలమంది జర్మన్ పసైనికులు మరణించారు. చైనా కూడా జత కలిసింది. మనుష�్యలకన్నా దేశాలకే ల�క్యం ఎకుకవ! ఏ సంబంధమా శాశ్వతం కాదు. ఒకప్పుడు రష్యాని జర్మన్లు ఆ్రకమంచుకుంటే సమస్య తనది కాదని వూరుకున్న భ్రటన్, ఇప్పుడు రష్యాతో స్నేహం చేసింది. శ్రతువుకి శ్రతువు మత్రుడు.

... ఒకవైపు ప్రకృతి వైపరీత్యం, మరొకవైపు మత్ర రాజ్యాల తాకిడి. దాంతో జర్మన్ పసైన్యం చిందరవందర్ అయిపోయింది. దాన్ని ఆధారంగా తీసుకొని రష్యా ఎందురుదెబ్బ తీయుటం ప్రారంభించింది. జర్మనీలోకి దాసుకుపోయింది. రష్యన్ పసైన్యాలు జర్మన్ ముఖ్య పటటణవైన బైర్లిన్ని సమీపించాయి. ప్రపంచ విజేత కావాలనుకున్న హిట్లర్ ఆశలు వంటకలిశాయి. మరోవైపు నంచి అష్ట దిగ్బందినం చేస్తున్నట్లు మ్రత రాజ్య పసైన్యాలు జర్మనీని సమీపించాయి. మే - రెండవ తారీఖు రష్యా పతాకం జర్మనీ గడడ్పై రెపరెపలాడింది. రష్యా - భ్రటన్ - అమెరికా పసైనికుల జయజయ ధవానులతో బైర్లిన్ ప్రతిధవానించింది.

227

ఇది జరగటానికి రెండ్రోజులముందు బూగృహంలో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మగిలింది జపాన్. దాని పని కూడా అయిపోయిందనీ, కొద్ది రోజుల్లో ఆ దేశం కూడా లుంగిపోతందని గాడిడచారి వరాగలు తెలిపాయి. కానీ అమెరికా ప్రసిడెంట్ మరో విధంగా ఆలోచించాడు. ప్రపంచానికి ఒక కొత్త పాఠం చెపపదలచుకున్నాడు. జపాన్ని లుంగిపోమ్మని పదిరోజుల వ్యవధి ఇచ్చి వాళ్ళ నుంచి ఏ సమాధానమా రాకపోవటంతో హిరోషిమాపై ఆటంబాంబు వేసాడు. దాంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆవైర్లైస్ వెునేజి రిసీవ్ చేసుకున్నది ముస్తఫా! రెండే వాక్యాలు.

""అటంబాంబు ప్రయోగం స్ర్సస్పఘుల్గా జరిగింది. జపాన్ నాశనవైపోయింది." నిజంగానే ఘోరమైన నాశనం అది. కొన్ని లక్షలమంది మరణించారు. చరిత్ర సిగ్గుపడేటంత హీానాతిహీనవైన నాశనం అది!. ముస్తఫా శరీరం వణికింది. వెుహాం దాచుకుని, దు'ఖం ఆపుకోలేక విపరీతంగా రోదించాడు. తన తండ్రిని జర్మన్ పసైన్యంలో వుండి తను చంపాడు. ఎందుకంటే ప్రస్తుతం జపనీస్ పసైన్యంలో అతడి తండ్రి వున్నాడు! తన తల్లిని భ్రటిష్ పసైన్యంలో వుండి తన తండ్రి చంపాడు. ప్రపంచమంతా తల్లులా, తండ్రులా, కొడుకులా, అన్నలే. ఎవరిరకవరూ దారం కారు. అయినా యుద్ధం పేరిట ఒకర్నొకరు చంపుకుంటారు.

.... అప్పుడే అతడికి మొదటిసారి హార్ట అటక� వచ్చింది.

"అయయా య్రింంతకాలం" కష్టాలను బభరించగలనేమో గాని గుండెను తొలచే యీ మానసిక వ్యధను భరించలేక పోతున్నాను. అంటా ముస్తఫా పరమ ప్రభువుకు అనుదినం చేసే ప్రార్థన అంగీకరించబడింది. ప్రభువులో నిద్రించాడు. పరదైసుకు కొనిపోబడ్డాడు.

క్రీస్తు నందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున ్రశమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను (ఫిలిప్పీ 1:30). 228

10. కరువును రూపుమాపిన జార్జి

వాషింగ్టన్ కార్వర్ కథద

అమెరికాలో ముస్సోరిలో 125 సంవత్సరాల క్రితం బానిస కుటుంబంలో పుటటకతోనే బరువు తకుకవతో ఒక శిశువు జన్మించాడు. అతడే తర్వాతి కాలంలో కార్వర్ జార్�గా ప్రసిద్దిరకకాకడు. జార్జి పుట్టిన కొన్నాళ్ళకే తనని, తన తల్లిని దోపిడీ దొంగలు ద�ర�న్యంగా వేర చోటికి తరలించారు. వారి కుటుంబానికి అపుతడైన ఒకతను జార్�ను వెతికి పట్టుకొచ్చి తన యజమానుడైన వెాస్ర్ కోరర్కు అప్పగించి, అందుకు ప్రతిపఘలంగా ఒక పందెపు గుర్రాన్ని పొందాడు. కొన్నాళ్ళకు జార్�కు ఈప్రపంచంలో మగిలిన ఆఖరి బంధువు. తన తవ్ముడు జేమ్స్ స్మాల్ పాక�్స వ్యాధి సోకి మరణిచాడు. ఇక జార్�కు తన వారంటా ఎవరూ లేరు. పైగా నల్లజాతీయులపై అణిచివేత, బానిసత్వం విపరీతంగా ప్రజవారిల్లు తున్నరోజులవి. నల్లజాతీయుడిగా రోజులు వెళ్ళదీస్తున్న చిన్న పిల్లాడైన జార్�కు బభవిష్యతతుపై కించిత్ నిరీక్షణ కూడా కనబడలేదు. జీవితంలో విజయాన్ని పొందుతానని తను ఎనాడు కలలో కూడా }హించలేదు. కానీ ఏదో సాధించాలనే ప్రగాడిడ వాంచి్ తనకు ఎన్నో నిద్దలేని రాత్రులను మిగిల్చింది. ఆరోజుల్లో నల్లజాతీయుడు చదవటం, వ్రాయటం నేరచుకోలేడు, సాకల్కు హారు కాలేడు, గ్రాడయయేట్గా కాలేజి నుంచి ఉతీతరణత సాదించలేడు. టీచర్ కాలేడు, జీవితంలో పైకి రాలేడు. ఈ దయనీయ పరిస్థితిని అనుభవిస్తున్న జార్జ్... బాగా ఆలోచించి ఒక నిరణయానికొచ్చాడు. చరిత్రని... ముఖ్యంగా తన జాతి చరిత్రని శిలక్షరాలతో తిరిగి రాయాలని నిశ్చయించుకున్నాడు. అయితే అదంత సులువుగా జరికగ పనికాదని, ఆరు నారైనా - నారు - ఆరైనా నల్లజాతీయుల విజయాన్ని శ�వాత జాతీయులు ఆవెాదించరని అతనికి తెలసు. అయితే కష్టపడితే. నిదానంగానైనా విజయం వరిస్తుందని, తన కృషికి దేవుని కృప తోడైతే సాదించలేనింటా ఏమ వుండదని విశ్వాసించాడు.

కఠిన శ్రమలు అనుభవించాడు... అయినా ముందున్న మంచి రోజుల్ని }హించుకుని మనసులో ముర్సుకుంటా ముందుకు కదిలాడు. లోవా రాష్రట వ్యవసాయ కళాశాలలో డి^్ర సాదించాక ఆల్బావాలో, ఉసీక కళాశాలలో సంవత్సరానికి 1500

229 డాలర్ల వేతనంతో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. అపాటికి అతను.... ప్రఖ్యాత బోటనీ శాస్రత ప్రవీణుడిగా ఖ్యాతిరకకాకడు. తన విద్యారు�లకి సమస్యలను పరిషకరిచడంలో మాస పద్ధతులు కాకుండా వినాత్నంగా పరిషాకరాలను ఆలోచించాలని వారిని ప్రోత్సహించాడు. తను సొంతంగా బైబిల్ స్టడీ కా�స్ను ప్రారంభించి అక్కడ పసైనసును, బైబిల్కు అద్ది బైబిల్ను ఎందుకు విశ్వాసించవచ్చోి శాస్రీతయంగా వివరించి, తన విద్యార్థుల మన్ననలందుకున్నాడు.

ఈ ఉసీక కళాశాలలో ప్రారంభించిన ఈ వినాతన్నవైన ప్రయోగశాలకి (లాబోరోటరీ) కార్వర్, ""దేవుని యొక్క చిన్న ప్రయోగశాల"గా నామకరణం చేశాడు. ఇంత చేసినా తన మనసులో ఇంకా ఎదో సాధించాలనే బలమైన తృషణ అతన్ని వీడలేదు. "చిన్న, చిన్న విజయాలతో తృపిత పడటం కోసం కాదు. నేను - నా చిన్ననాటి ఘోర పరాయుజయాలను అదిగమంచింది" అంటా తనకు తాను ఆత్మప్రోధం గావించుకున్నాడు.

ఆ రోజుల్లో దకిషణ అమెరికాలో ఎకుకవ భాగం రైతులు పత్తి సాగుచేసేవారు. సంవత్సరాల తరబడి ఇదే పంటను పండించడంతో "వి ఈవెల్" అనే పురుగు వాతనుబడి పత్తి పంట నాశనమవవాటం ప్రారంభించింది. ఎన్నో ఏళ్ళ తరబడి పత్తి పంటనే నవ్ముకుంటా సేద్యం చేస్తున్న రైతులు ఏం చేయాలో పాలుపోక ఆత్మహాత్యలకు పసైతం సిద్ధపడ్డారు. దీన్నంతా గమనిస్తున్న కార్వర్ జార్జ్ తాను సహజంగానే బోటనీ మేధావి కావడంవల్ల రంగంలోకి దిగాడు. ఈ విపత్తు నంచి రైతు*్న తప్పించి ప్రత్యామ్నాయు మారగం చూపించగలిగితే తాను తన జాతీయులకే కాక యావత్ దకిషణ అమెరికా ఆర్థిక వ్యవస�నే పరోక్షంగా ప్రభావితం ప్రత్యామ్నాయు పంటని సాచించటం, తాను చూపించే పంట వలన కలికగ ఆర్థిక ప్రయోజనాలను నిరూపించడం.

"వేరుశ�నకాకయలు! కోతుల తిండి?" ప్రశ్నించాడు, }సీకకళాశాల ప్రసిడెంట్ అయిన బాకర్. వాషింగ్టన్. కార్వర్ వేరుశ�నకాకయలే ప్రత్యామ్నాయు పరిషాకరమని, అవి బలమైన వెుక్కలని, పెంచటం తేలికని "వి ఈవెల్" లాంటి పురుగులు కూడా ఈ వేరుశ�నగ పంట దరిచేరదని ఒప్పించటానికి తన శాయశకుతలా ప్రయత్నించాడు.

ఆరోజుల్లో వేరుశ�నకాకయలను దకిషణ అమెరికాలో ఏ రైతు కూడా పండించేవాడు కాదు. కానీ కార్వర్ అంత తేలిగాగ వదిలిపెట్టలేదు. డకాకవకీకలు తిన్న తన జీవితం విజయం వరించటానికి ముందు పరాజయాలు పొందటం సర్వసాధారణం అనే ప్రాథదమక పాఠాన్ని మరువనీయలేదు. కార్వర్ తన విద్యారు�లకి వేరుశ�నకాకయల్లో ్రకాష్ కోర్స్ 230 ఏరాపటు చేసి వారికి వేరుశ�నకాకయలపై అవగాహాన్ని నారిపోసాడు. చుటుట ప్రక్కల గ్రామాల్లోని రైతు*్న ఈ పంటపై ప్రాధమక అవగాహన కోసం తన కళాశాల ప్రయోగశాలకి ఆహ్వానించాడు. ఏ ఒక్కరూ రాలేదు. అసలే కరువుతో అల్లాడుతున్న రైతులు కార్వర్ తన ప్రయత్నా*్న విరమంచు కోలేదు. రైతులు తన ప్రయోగశాలకి రాకపోయినా, ప్రయోగశాలనే ట్రక�పై వారి గ్రామాలకి తరలించాడు. తన విద్యార్థులతో వేరుశ�నకాకయల యొక్క లాభాలను రైతులకి వివరించాడు.

""కాని ప్రొపెఫసర్ కార్వర్ సర్ మనం వేరుశ�నకాకయు*్న పండిస్తాం. బానే వుంది కానీ ఈ పండించిన వేరుశ�నకాకయు*్న ఎవరు కొంటారు? వీటిని ఏం చేస్తాం? ఇవి దేనికి పనికొస్తాయి?" అంటా ఒక రోజు ఎవరో అతన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి కార్వర్ వద్ద జవాబు లేదు. ప్రత్యామ్నాయు పంటనైతే సాచించాడు కానీ ఆ పంటలోని ఆర్థిక లాభాలపై తనకే అవగాహన లేదు.

కార్వర్ తిరిగి తన ""దేవుని యొక్క చిన్ని ప్రయోగశాలకి" వెళ్ళి కన్నీరు మున్నీరుగా ప్రార్థించాడు. ""ప్రభువా, ఈ వేరుశానకాకయుని ఎందుకు సృష్టించావు. ఇందులోని లాభాలను నాకు తెలియజేసి, తద్వారా అమెరికా ఆర్థిక సంకషోభాన్ని తీరచు మహాోన్నతుడా" అంటా దేవుని సన్నిధిలో విల్రించాడు. వేరుశ�నకాకయని తిరిగి అధ్యయనం చేయడం ప్రారంభించాడు. దాన్ని పగలగొటాటడు, ఉడకబైటాటడు, పిండిచేశాడు, ఎండబైటాటడు, పచ్చడి చేశాడు, వండాడు. తను ఈ తతంగాన్నంతా ముగించే సరికి వేరుశనకాకయతో 300 రకాల పదారా�లని తయారు చేయవచ్చిని నిరూపించాడు. దీన్ని బహిరంగంగా అందరి రైతుల వారి భార్యల సమక్షంలో చేసి చూపించాడు. అంతా అయయాక వారి వైపు చూశాడు. ఒక రైతు శబ్దం చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ ప్రాంగణమంతా 1/4 గంటపాటు చపపట్లతో, అభినందనలతో మార్మోగిపోయింది. కార్వర్ ఆకాశం వైపు చూసి ""ధన్యవాదాలు దేవుడా" అంటా ఆనందబాష్పాలను రాల్చాిడు.

నిదానంగా అతని పేరు ప్రఖ్యాతులు దేశమంతా పాకిపోయింది. వాషింగ్టన్ లోని పార్లవెంట్లో కాంర్రరేస్ కమటీకి తన అద్భుతాలను సృష్టించే వేరుశ�నకాకయ విశిష్టత గురించి వివరించటానికి ఆహావానించబడ్డాడు. తను పార్లవెంట్ భవనంలోకి అడుగు పెట్టి కాంగ్రస్ కమటీవారి గదిలోకి ప్రవేశిస్తుండగా అతడు నల్లజాతీయుడని ఆ కమటీ వారు గ్రహించి తను ప్రసంగ సమయాన్ని 10 నిమషాలకి కుదించారు. 10 నిమషాలు! అది తాను తెచ్చిన వసతువులు విపపటానికే సరిపోదు. అఇయనా కార్వర్ భయపడ లేదు,

231 తను మనుషుల మెప్పు కంటే దేవుని అబభయహాస్తానికే ఎకుకవ ప్రాధాన్యతనిచ్చాడు. వేరుశనకాకయల గురించి, వాటి ఆర్థిక విలువ గురించి చెప్పటం ప్రారంభించాడు. రెండు గంటలు గడిచాయి. అయినా కాంర్రరేస్ కమటీ సరభయలు సమయాన్ని మార్చిపోయి అతని ప్రసంగాన్ని వైమరచి ఆలకిస్తున్నారు. జార్జ్ వాషింగ్టన్ కార్వర్ దకిషణాది ఆర్థిక సంకషోభాన్ని ఆదుకున్నాడు. ఎన్నో గౌరవ డాకటరట్లు, చాల అరుదుగా ప్రభుత్వం ఇచ్చే విశిష్ట పదవులు తన ముందు వాలాయి. కానీ వాటన్నిటిని కార్వర్ సున్నితంగా తిర్స్కరించాడు. ఉసిక కళాశాలలోని తన ""దేవుని యొక్క చిన్న ప్రయోగశాలలోనే" పని చేయాలని తీర్మానించుకున్నాడు ఎంత ఖ్యాతిని ఆరి�ంచినా ఆడంబరాలకి ఆసాకరమవవాలేదు. తన జీవితాంతం కేవలం తన మొదటి వేతనం 1500 డాలర్లకే ఉసీకకళాశాలలో పనిచేశాడు. అంత కంటే ఎకుకవ ఎపపుడా అంగీకరించలేదు. మనుషుల మెప్పు కంటే దేవుని అబభయహాస్తానికే ఎకుకవ ప్రాధాన్యతనిచ్చాడు.

11. కాడ్బరీస్ కథద! .......

ఇట్టే నోరారించే �స్క్రీవ్లు, చారక్లట్లు ఈ కాలపు పిల్లల వ్యసనాలే కావచ్చు. కానీ నమ్మండి, నమ్మకపోండి. ప్రపంచ ప్రఖ్యాతి నొందిన కొందరు చారక్లట్ తయారీదారులు సమాజ జీవన శ�ైలిని సరిదిద్దడానికి యీ వ్యాపారంలోకి అడుగు పెటాటరు.

ఉదా :- పిల్లలకు ఎంతో ్రపీతీపాత్రవైన కాడ్బరీస్ వారి కధను కదిలించినా యీ విషయం అర�మౌతుంది. కాడ్బరీస్ వారు వారి చారక్లట్ల తయారీలో సీవాట్లలోకి రక్రైస్తవ ప్రేమ, సమాజ అభివృద్ధి అంశాలను చొప్పించారు.

జాన్ కాడ్బరీ యీ సంస్థ వ్యవసా�పకుడు. రిచర్డ్, జార్జ్ అతని కొడుకులు, ఆ రోజుల్లో కా]్ములు ్రతాగుడుకి దురవ్యాసనములకు లోనై తీవ్రమైన ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో సతమత మయయారు. పై సమస్యలతో పాటు వారి మద్య మనసపర్థల వలన అరాచకతవాం చెలరగింది. సాలేవాషన్ ఆర్మీ ఈ దురాచారాలను ""తిండి, శుద్ధి రక్షణ" అనే నినాదంతో ఎదురోకగా కాడ్బరీస్ వారు క్యాకర్సగా పిలువబడే సొపసైటీ ఆఫ్ పప్రఫండ్సకి చెందినవారు. 232 చర్చి ఆఫ్ ఇంగా�ండ్ నుండి ఉద్బువించినవారు కాబట్టి దేశంలోని ఆంగ్లికన్ ఇత్యాది విశ్వావిద్యాలయాల నుండి బహిషకరించబడ్డారు.... అందుచేత మలటరీలో పనిచేసే వీలులేదు. అందుకుని వ్యాపారులయయారు... జాన్ 1831లో ఒక దుకాణాన్ని ప్రారంభించి పఘాటు పానీయాలకు ప్రత్యామ్నాయంగా కాఫీ, టీ లు అమ్మడం ప్రారంభించాడు. తొందరలోనే తన ఉతపతతు వర్సలోకి కోకోని కలిపాడు. తనే స్వయంగా ఒక ఉలిని, స్తుతిని పట్టుకొని కోకోను చిన్న చిన్న ముకుకలుగా పగల గొట్టేవాడు. 1861లో తాను తప్పుకొని వ్యాపార బాధ్యతలను తన యిద్దరు కొడుకులకూ అప్పగించాడు. 1877 కల్లా వ్యాపారం పెరిగి 200 మంది కా]్ములను పనికి పెట్టుకొనేటంతగా విసతరించింది. కంపెనీ సా�వరాన్ని వచ్చింది. అన్నదవ్ములు నగర్ శివార్లలో మరింత స్థలాన్ని కొనుగోలు చేసి కంపెనీని విశాలపరిచారు. వారు ని]్మంచతలపెట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొన్న కర్మాగారాన్నే కాదు, నగర్ కాలుష్యాన్ని తప్పించే ఒక చక్కటి ఆదర్శ గ్రామాన్ని, ఈత కొలనులు, స్కూళ్ళు, దుకాణాలు, పారుకలు, చర్చీిలతో ఆ ప్రాంగణమంతా చక్కటి ఆహా�దకర వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ విశాల ప్రాంగణంలో వ్యవసా�పకులు బద� విరోదియె�న మద్యం దుకాణాన్ని మాత్రం దరిచేర నివవాలేదు. నిస్సారంగా ఉన్న కా]్ముల జీవితాల్లోకి అదినేతలు సరికొర్తత సాపుర్తిని నింపారు. బీద కా]్ముల మనే భావన వారికి కలుగకుండా సకల స�కర్యాలను వారికి కలిపంచారు. బైబిలు స్టడ�తో వారికి రోజు వెుదలయేయది. ప్రతిరోజు సాయంత్రాలు విజ్ఞానాన్ని వెలిగించే కార్య్రకమాలు జరికగవి. ""మా కావార్ట్సలోకి వేడినీరు వస్తుందో లేదో పరీక్షించడానికి

వీతీ. ��ష��తీస, వీతీ. �వశీతీస్త్రవ లు క్రింద నేల మీద పాకుకంటా వచ్చి మా గదు*్న తని�చేసే వైనం వేవెుపపటికీ మరచిపోలేని గురతుగా మగిలిపోతుంది. అంటా ఒక కా]్ముడు పలికే మాటల్లో అసలు విషయం అర�మౌతుంది. బీద-భకీక అనే తార్తమ్యం లేకుండా కా]్ములకు కంపెనీ కమటీ బోర్డులో అవకాశాలు కలిపంచారు. ఇంత చేస్తున్నా కూడా కంపెనీ అదినేతలపై విమర్వాలు తప్పలేదు. ఆడవారికి పనిచేసే అవకాశం యివవారనేది వారి విమర్శ. పూర్తిగా కాకపోయినా యిది కొంతవరకు నిజమే. మహిళా ఉద్యోగినీలు పెండ్లి చేసుకున్న పిమ్మట వారికి ఒక గులాబీ పువువా, ఒక బైబిలు, కొంత ్రదవ్యాన్నిచ్చి ఉద్యోగం నుంచి తొలగించేవారు. భార్యలు పనిచేయకూడదన్న సిదా�ంతం వారిది. ఏదేవైనా కాడ్బరీ సంస్థ వేలాది కా]్ముల మన్ననలందుకుంది. మరెందరో వరతమాన వ్యాపారులకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది. కంపెనీ నిర్వాహాకులలో ఒకరైన జార్జి 1992లో మరణించినపుడు 16వేల మంది కా]్ములు కన్నీళ్ళతో ్రశద్దాంజలి ఘటించి మారుప చెందని మనిషికి వీడోకలు పలికారు.

233

12. రైట్ సోదరులు...

1903లో ఒక శనివారం రోజు రైట్ సోదరులు తాము ని]్మంచిన విమానానికి అన్ని విధాలైన మరమ్మతతులు చేశారు. రైట్ సోదరులు నాలుకగళ్ళ నిరివారామ కృషికి ఈ విమానం నిదర్శనం. ఆరోజు వాతావరణం కూడా అనువుగానే తోచింది. �తే అది ఆదివారం అంటే ప్రభువు దినంకదా! �నా వారిరువురు ఆరోజు పనిచేశారు.

1867 ఏ్ర్రియల్ 16న ఇండియానా నగరంలో నయాకాసిల్ అనే }రికి తారుపగా వుండే ఒక గ్రామంలో విల్బర్రైట్ జన్మించాడు. ఈయన భషప్ మలటన్ రైట్ మాడవ కుమారుడు, భషప్ మలటన్ యునైటైడ్ బ్రదరన్ చర్చిలో సేవ చేస్తుండేవాడు. తర్వాత ఆ కుటుంబం ఓహియో నుండి డేటన్ అనే ప్రదేశానికి మారింది. వారి నాలగవ కుమారుడు ఓర్విల్లి 1871 ఆగస్ట 19న పుటాటడు. ఈ ఇద్దరు పిల్లలకు వెకానిక� విషయాలన్నా, క్రొత్త పరిశోధనలన్నా ఎంతో మోజు, వారి ఆటవసతువులేమంటే హెాలికాపటర్, కుట్టుమషన్, రగైరోసోకప్ లాంటివి. ఇవన్నీ వారు రబ్బర్ బా�ండ్ సహాయంతో ఎగురవేస్తుండేవారు. ఎంతో కష్టంతో కూడిన వీల్ మషన్ నమానా డిజైన్ చేశారు. అలా వారు }హా రాేపణా ఎన్నో ఉత్తమమైన యంత్రాలు కనుగొన్నారు.

ఈ పిల్లలు యంత్రాలను రూపొందించడమే కాదు, క్రొత్త వ్యాపారాలను రూపొందించడం లోనా దిటటలే. వాటిలో కొన్ని విపఘలవైనా కొన్ని పఘలించాయి. గాలిపటాలు తయారుచేసి అమ్మడం, ఓర్విల్లి వాటిని అవ్మేవాడు. చిన్నతనంలోనే వారి ప్రయత్నాలు బభవిష్యత్లో వారి ప్రగతిని చాటాయి.

విల్బర్, ఓర్వి�్ల విమానంలో ఎగరడానికి వారికి ప్రోత్సాహామచ్చింది. వారి నాన్న, వారి మొదటి వ్యాపకమేమటో తెల్సా! గాలి పటాలను తయారుచేసి అమ్మడము. 1899లో విమాన యంత్రం గురించి అంటే ఎరోనాటిక� ఇంజనీరింగ్ చదవాలని ధృడసంకలపం ఏరపరచుకొన్నారు. వారికి సాకలు చదువులే లేవు మరి ఇదెట్లా! వారికి చదువులు లేకపోవచ్చేవెా కానీ వారు విధానంలో ఇంజైనీర్లకు సరిస్మానవైన వారిగా నిరూపించుకొన్నారు. వారి వ్యక్తిగత అనుభవాలు, అప్పటి పరిస్థితులు వారిలో అవగాహన 234 చాకచక్యాన్ని పెంచాయి. వారి విజా�నంలో వెుదటివెుట్టు రగ�్లడర్ కనుగోవడం, మనిషిని, మరికొన్ని బరువులను మోసే యంత్రాన్ని కనుగోవడం. 1900 సంవత్సరంలో విల్బర్, ఓర్విల్లి కనుకొన్న రగ�్లడర్ విజయవంతమే కానీ దాన్ని అదుపుచేయడంలో కొంచెం కషాటలైదురయయాయి. దేవుని సృష్టిలో పక్షులు వినీలాకాశంలో ఎంతో బాలన్సగా ఎగిర విషయం వారికి మేలుకొలుపు కలిగంచింది. అందుకనే విల్బర్ పక్షుల వినీల విహారాన్ని వివరంగా తెలిసికోవడం మొదలు పెటాటడు. బైనాక్యులర్ సహాయంతో పక్షులు రెక్కలు చాచి ఆకాశంలో తేలిగాగ ఎగురుతా ఎంతో సుళువుగా తమ గవయాలను చేరుకోవటం పరీక్షించాడు. ఆ ప్రకారమే రగ�్లడర్ రెక్కలను ఆకాశ పక్షుల రెక్కల వలై మారుప చేసి ప్రయత్నించారు రైట్ సోదరులు. వారి పరిశోధనలు పురోగమనం సాధించింది 1901వ సంవత్సరంలోనే.

�తే రైట్ సోదరులు రగ�్లడర్ రెక్కలను విజ్ఞాన శాస్రతం ప్రకారం అవలంభంచి విజయం సాదించాలనుకొన్నారు. ఆశించిన మేరకు వారికి పఘలితాలు కానరాలేదు. విల్బర్ ఏమన్నాడంటే అప్పటి విజ్ఞాన వివరాల ప్రకారం మా పరిశోధనలు వాటికి జతపరచాలనుకున్నాం. వాటినే నవ్మాం. కానీ అదేమటో, ఆ విజ్ఞానం మాలో అన్నీ సందేహాలే మిగిల్చింది, రెండేళ్ళ తర్వాత దానిని పూర్తిగా మాలలో పడవేశాం. అంతగా విసిగిపోయాం. అయినా మా సవాపరిశోధనలపైన ఆధారపడి ప్రయతి�ంచాలని నిరణయం మార్చుకొన్నాం.

అనుకొన్నవి అనుకొన్నటుటగా జరుగక, సాంకేతిక లోపాలు ఏరపడి చిటటచివరకు 1903 శీతాకాలంలో రైట్ సోదరులు తమ పరిశోధనను ప్రయోగించాలనుకొన్నారు. వారికి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వారి సోదరి కేట్కు వ్రాసే ఉతతరాల్లో తమ సంతోషాన్ని వివరించేవారట. ఏది ఏమైనా ఆదివారం మాత్రం పనిచేయకూడదని స్థిర నిరణయం తీసుకొన్నారు. వారి పరిశోధన పఘలబభరితం కావాలంటే శీతోషణస్థితులు కూడా ఆందుకు అనుకరించాలి, దాని కోసం ఆశగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

చిటటచివరకు 1903 డిశంబర్ 17న విల్బర్, ఓర్విల్లి తమ ధ్యేయాన్ని సాధించారు. అదే ఈ ప్రపంచంలో ఎగిరిన మొదటి విమానం. ఓర్విల్లి మొదటిగా 37 మీటర్ల దారాన్ని 120 అడుగులు ఎత్తులో 12 పసకన్లలో ప్రయాణం చేశాడు. ఆరోజే ఆయన సోదరుడు విల్బర్ 260 మీటర్ల దారాన్ని 852 అడుగుల ఎత్తులో 59 పసకన్లలో ప్రయాణించాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే అంటే 1909 సంవత్సరంలో ఓర్విల్లి,

235 విల్బర్ అనే రైట్ సోదరులు విమానాలు తయారుచేసి విక్ర్మయించే కర్మాగారానికి శ్రీకారం చుటాటరు. అకకడితో వారి సమస్యలు సమసిపోయాయునుకునేరు, కాదు. వారికి విరోధంగా కోరుటలో ఎన్నికేసులు దాఖలాలయయాయో! రైట్ సోదరులు వెుటటవెుదటగా విమానం కనుగొన్నారు. అంటే నమ్మిన వారు చాలామంది వున్నారు. విల్బర్ ఎంతోకాలం బ్రతకలేదు. టైఫాయిడ్ జ్వరంతో చిన్న వయససులోనే అంటే 45 ఏళ్ళ వయససులో 1912వే 30న చనిపోయాడు. ఓర్విల్ల చాలా కాలం బ్రతికాడు, పెళ్ళిచేసుకున్నాడు. 1948 జనవరి 30న గండెపోటుతో మరణించాడు.

విల్బర్, ఓర్విల్ల ఇరువురు య�వనంఓనే యేసుక్రీస్తును తమ సవారక్షకునిగా అంగీకరించారు. వారు జీవితాంతం ఆదివారం ఏపని చేయకూడదని ధృడంగా నిశ్చయించు కొన్నారు. వారికి త్రాగుడు, జూదం లాంటి చెడడ్ అలవాట్లు లేవు. విల్బర్, ఓర్విల్లి ఇద్దరు సోదరుల మధ్య ఐక్యత విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలిపందే, వారి పరిశోధన సమయంలోనే కాక ఇంకా ఇతర విషయాలలో చర్చలు జరిగినా అభిప్రాయు బేధాలు చెలరగినా వారిలో సంఫీుభావం ఎంతో ధృడవైంది. వారి శరీరాలలో భయంకరమైన వ్యాధులు వచ్చినా సంతోషంగానే జీవించారు. వారి పరిశోధనలు గురితంపు పొంది పేరు, ప్రఖ్యాతి పొందినపుడు వారమీ గరివాంచలేదు. ఎంతో విధేయతగా బ్రతికారు.

విమానం కనుగొవడానికి కారణం రైట్ తెలివి, అనుభవం, కర�ోర్రశమ అని తప్పక చేప్పాలి. పరిస్థితులు వారి జీవితాలను పరిపాలించడానికి ఎపపుడా అనుమతించలేదు. దేవుని సృష్టిలో వున్న పక్షులను వాటి వినీలాకాశ విహాంగాన్ని గమనించి తమదైన శైలిలో ఈ ప్రపంచానికి ఒక ప్రత్యేక ఆకాశ మారాగన్ని చూపెటాటరు. ఆహా! ఎంత గొప్ప విషయం అని రైట్ సోదరులను చూస్తూ ఈ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈసృష్టిలో ఆకాశ పక్షులతో ఆకాశ మారాగన్ని సృష్టించిన ఆ దేవుని సృష్టిని ఏమనాలి?... ఎంతగా స్తుతించాలో కదా! 236

13. యాదుడునై నాకు క్రీస్తు దర్శనము

↑ పైకి / Back to top