Chapter 8 of 14

సాక్ష్యాలు 19–23

సాక్ష్యం 19. క్రీస్తే నా సర్వాధికారి నిజరక్షకుడుని నవ్మాను

తాజుదీ�న్ వసిహా

అపొసత 10:36 ""క్రీస్తు అందరికి ప్రభువు"

పరిచయం:-

నా పేరు తాజుదీ�న్ వసిహా నిష్టగల ముస్లివ్ కుటుంబములో జన్మించాను. విశాఖపట్నం సమీపాన నర్సీపటటణములో సీటలు వ్యాపారము చేసేవాడను. వడ్డీ వ్యాపారము, చిట్పఫండ్ వ్యాపారము కూడా ఉండేది. ఉన్నత స్థితిలో బ్రుతకుచా, అల్లాపట్ల భయ భక్తులు కలిగి ఉపవాసాలు కూడా చేసేవాడను. నాకు వివాహము తరువాత బాబు, పాప జన్మించారు. నమాజు క్రమము పాటిస్తూ భడడ్లకు కూడా నమాజు నేర్పించేవాడిని. మా బాబుకు టోపీ పెట్టి 2002వ సం��లో సున్నితి చేసాను. నేను చేసే చీటీ వ్యాపారములో నన్ను మోసం చేస్తూ చీటీలు కట్టు సొవ్ము చెల్లించనందన నాకు వివరీతమైన నష్టము వచ్చినది. అసలు లేదు వడ్డీ లేదు, నా దగ్గర పనివారంతా నా పేరు చెప్పి డబ్బులు వసాలు చేసుకొని స్వంతం చేసుకోసాగారు. జనాలంతా నా యింటిపైకి దాడి చేసి నా దగ్గరున్న డబ్బులు మొత్తము, నా ఆస్తిని, నా భర్య నగలను కూడా దోచుకున్నారు. నేను కడు బీదవాడిగా మగిలను. తినుటకు తిండి కరువైనది ఆకలి వేస్తుందన్న భడడ్లకు కనీసం ఆహారము ఇవవాలేక నా భార్య తన చీరలు రా.5,000/-లు ఖరీదు గలవి రా.500/-లకు అమ్మవేసి ఆ డబ్బులు తెచ్చుకొని పిల్లల ఆకలి తీరచుకొను దీన స్థితిని ఎదురొకన్నాము. నాకు, భడడ్లకు రోగము వచ్చిన సందర్భాల్లో ఆసప్రతికి డబ్బులు కూడా కట్టలేని అసహాయుడనయ్యాను.

ఒక్కొక్క దొంగ ఒక్కొక్క ప్రాంతములో నా పేరు చెప్పి నన్ను జైలుపాలు చేయగా నా భార్య భడడ్ల ముందు నన్ను హీానాతి హీనముగా హింసించి బాధించారు. చోడవరం, గాజువాక పోలీస్ సేటషన్లో నన్ను బంధించారు. నన్ను పైనన్న ఎతైతన స�లంలోనుండి వ్రేలాడదీసి బంధించారు. చోడవరం, గాజువాకలో అతి దారుణంగా బాది గాయపరచగా రకాతలు కార్సాగాయి. క్రింద పడిపోయాను. త్రాగుటకు నీరులేదు. ఒక పోలీసు సేటషన్లో క్రింద పడిపోయినపుడు ఆ పోలీసు సేటషన్లో గోడపై ఉన్న పటాలలో యేసు క్రీస్తు 122 పటము చూసాను. ఆ పటములో క్రీస్తు కండ్లు నా వైపు చూస్తున్నట్లుగా భావించాను. ఆ వక్తి రెండు చేతులు కూడా నా వైపు చాచినట్లుగా భావించాను. అప్పులవాళ్లు వేసత నేను యింట్లో లేనని అబద్ధాలు చెప్పి తప్పించేవారు నా యీ స్థితి, నేను చేసిన నమాజు పఘలము సహాకరించలేదు. నాకు సహాయము చేసే స్నేహితులు కరువయయారు.

కొందరు నన్ను చేరి దొంగ బంగారము అమ్మ పెట్టినచో నాకు కమీషను ఇస్తానన్నారు. గతంలో చీటీ వసాలు చేయుటకు రౌడీ షీటర్లను ఆశ్రయిస్తే వారు మోసం చేసారు. దొంగ బంగారం అమ్మ పెటటమన్నావారు నలుగురు దొంగలు నా పేరు చెప్పి ఒక్కొక్కరు 10 తులాల బంగారము యిచ్చామని అబద్ధాలు తెలిపి 40 తులాల బంగారము నేను అపపగించాలని పోలీసువారు నన్ను తీసుకొని వెళ్ళి చాలా బాధించారు. ఎవరు నా వైపు చూస్తు రెండు చేతులు చాచి నన్ను చూస్తున్నారని తేరి చూడగా ఫోలోలో క్రీస్తు కనిపించారు. వెంటనే ఫోటోలో యేసుతో మాట్లాడుట ఆరంభించాను.

""యేసు నీవేనా నా వైపు చూస్తున్నావు? నన్ను ఆదరించాలని ఆశిస్తున్నావా? నన్ను కాపాడదలిచావా? నేను నా భార్య భడడ్లను తిరిగి చూడగలనా? అని ఏడసతూ ఏకాంతములో మాట్లాడుట ఆరంభించాను. కొద్ది సేపటికి నా భార్య నన్ను దర్శించుటకు పోలీసు సేటషన్కు వచ్చినది. కేవలం 10 ని��ల సమయము నాతో మాట్లాడవచ్చిని అనుమతినిచ్చారు. ఆ క్షణంలో ""యేసు, నీవు నన్ను కాపాడండి నీ పేర చెప్పుకుంటను నాకు దికుక ఎవరూ లేరు. చాలా అన్యాయము సహిస్తూ అవమానంతో కృంగియున్నాను. దయతో రక్షించు అని చెప్పి ఏడసతూ వేడుకున్నాను. ""ఆపతాకలములో నాకు మొర పెట్టుము. నీకు నేను ఉతతరమస్తానని తెలిపిన దేవుడు నా దీన వెు�ను ఆలకించాడు అద్భుతంగా నాకు విడుదలనిచ్చి ""భార్య భడడ్లతో బ్రతకు" అని తెలిపి చార్జీలు కూడా యిచ్చి నన్ను బయటకు పంపించారు. యిది కలా నిజమా అని అవాక్కయ్యాను. నేను దు:ఖముతో ఏడ్చి రక్షించమని అడిగిన యేసే నన్ను విడిపించారు. ఆ సమయంలో ఒకరు నా కొక ప్రతికనిచ్చి చదువుకో అన్నారు. అది యోబు గ్రంధములో వివరణ నేను యింటికి వెళ్ళి బాత్రావ్ తలుపు వేసుకొని ఆతృతతో ఆ ప్రతికను చదువుకున్నాను. నా మనససులో వింతైన నెమ్మది ఆవరించింది. ఈ క్రీస్తును నవ్మాలనే ఆశ కలిగినది. సమీపంలో ఉన్న రక్రైస్తవులు గౌరవించే పాష్టు గారిని చేరాను. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఏడ్చేవాడిని ఆ ప్రభువే నన్ను ఆదరించి ధైర్య పరిచారు. రెండవ అద్భుతంగా నా జీవితంలో }హించని రీతిగా నా దగ్గర డబ్బులు అప్పుతీసికొన్నవారు

123 తిరిగి యిచ్చివేయుట ఆరంభించారు. ఆర్థిక పరిస్థితులు మెరుగు అయయాయి. మబ్బు విడిపోయినట్లు శ్రమలన్నీ సమసిపోయాయి. కేవలము యేసు నామాన్ని నిరంతరము ధ్యానం చేయుట వలననే సాధ్యవైనది. నేను చేసిన అప్పులు, నా పై వెాపబడిన అప్పుల భారాలన్నీ తొలగిపోయాయి. మరొక అద్భుతానుభవం నా భార్యకు ఎవరో క్రీస్తు గురించి చెప్పి, ఎటువంటి ్రశమలందు ఆదరణ ఇచ్చేది యేసేనని చెప్పారు

ఆమె అసహాయ స్థితిలోనున్న భర్త, కుటుంబం కోసం క్రొత్త విశ్వాసాన్ని ఆశ్రయించుట నేను ఆమెను పోలీస్ సేటషన్ నండి విడుదలై ఆమెను కలిసిన సందర్బుములో, ఆమె తన విశ్వాసాన్ని గార్చి వివరించింది. యిద్దరిలో ప్రభువు ఒకేసారి విశ్వాసాన్ని అంకురింప జేసారు. చిన్న కరప్రతం చదివి బాత్రాములో కన్నీటితో ప్రార్థించగానే క్రీస్తు నా ప్రార్థన విని అద్భుతాలు చేసారు కదా! ఇక చర్చికి వెళ్ళి దేవుని సన్నిధి కోరితే మరింత దీవెన పొందగలవెువెానని గొప్ప ఆశతో యిద్దరము ఏకీభవించి ప్రారి�ంచసాగాము. మాలో కలిగిన క్రొత్త విశ్వాసాన్ని బట్టి మా సన్నిహితులంతా మతంలో దిగిపోయారా అని హేళన చేసి విమర్శించారు.

ఎన్నో అవమానాలు నిందలు, ఒంటరి తనము బాధించిన రోజుల్లో ఒక్క పూట తిండి లేక అలమటించినప్పుడు ఆదరించలేని వారంతా యేసును నమ్మినందున నన్ను బాధించి కొటాటరు. బంధువులు యిచ్చిన ఇల్లు మేము వాడుచున్నామని ఇంటి నుండి తరిమ వేయాలని ప్రయత్నించి ఇల్లు కావాలా? యేసు కావాలా? అని సవాలు చేసారు. యేసు చాలను ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా యేసు చాలనని నిరణయించుకున్నాము. ఆ తరువాత ఆరాధనలో నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయయా నీ చూపు చాలయయా, నీ నీడ చాలయయా, నీ ప్రేమ చాలయయా అంటా నేను నా భార్య అందరి యేదుట సాకష్యమచ్చాము. ఇల్లు మాది వెళ్ళిపొండని తరిమ వేసారు. మేము బాధ పడలేదు. లోకంలో మీకు శ్రమ కలుగును. ధైర్యము తెచ్చుకోమ్మన్న యేసు వైపు చూస్తు సాగిపోతున్నాము. ప్రభువు ప్రేమ బలవంతం చేయగా దికుక లేని మమ్ములను ప్రేమతో పాష్టరుగారు చేరచుకొని గొప్ప ఆదరణ చూపించారు. క్రీస్తు ప్రేమకు అవధులు లేవని గ్రహించాము. దేవుడు నన్ను సాక్షిగా ఉండాలని కోరారు. సంపూరణ సేవ చేయాలని ఆశించగా పాష్టరుగారి ప్రోత్సాహము, సహకారముతో బైబిలు కళాశాలలో 2003-2004 సం��లో బైబిలు జ్ఞానమును పొంది 2005లో అనేక ప్రాంతాలలో బోధ చేయు సమర్థత ప్రభువు ఇచ్చినందన పాష్టరుగా జీవిస్తున్నాను. 124

ఎన్నిక లేని నన్ను ఆయన చల్లని చూపుతో ఆకర్షించి చేతులు చాచి నన్ను తన కౌగిలిలో చేరచుకొని ప్రేమించి, శ్రమలో నుండి తప్పించి తన భడడ్గా ఎన్నుకున్నారు. నేను నా కుటుంబము యేసునే సర్వదా సేవిస్తాము మీరంతా ప్రభుని ప్రేమించాలని నా ఆకాంక్ష ఆయన దీవెన అందరికీ ఉండుగాక ఆమెన్.... ""నా కాపరియె�ున, నా }పిరియె�న యేసు బభగవానుడు".

సాక్ష్యం 20. అంగవిహీనుల ఔన్నత్యము

కేపెటన్ సాకటీపస్మై�

అమెరికాలో గ్రుడిడ్వాడైన ఆర్మీ కమేండర్ ప్ర్రపధముడిగా పనిచేసిన టయోన్యా జీవిత సంగ్రహము - వివరణ టోన్యాసోటన్వేన్ కేపెటన్ సాకటీపస్మై�

సాకటీ, తన 24వ సంవత్సరముల వయససు గలవాడై యండగా ఎయిర్ ఫోర్సులో గ్రాడయయేషన్ పూర్తి చేసాడు. ఒక రోజు 5-45 సాయంత్రం సమయంలో గ్రుడిడ్వాడయిన అనుభవం సంభవించింది. అకస్మాత్తుగా దృష్టి కోలోపయి పారికంగ� స్థలంలో తిరుగులాడుచూ ఆటస�లం నుండి గ్రుడిడ్వాళుి ్రపవాస ప్రాంతం చేరాలనుకున్నారు. అతని చేతిలో కర్రపడవేసి ఏడ్చాడు. మాడు నెలల వ్యవధిలో తన అనుభవాలు చాలా దయకునోచుకున్నాయి.

గత చరిత్రలో అనుభవాలకు మాలాధారము 2005వ సంవత్సరము. ఏప్రిల్ 6వ తేదీ జరిగిన చేదు అనుభవమే కారణము, ఒక భయంకరమైన టైర్రరిస్టు ఆత్మహత్య చేసికోగల కారుబాంబుంచి నష్టం కలిగంచాడు. అతని పేరు అబుషాహిద్. ఆర్మీ ఆఫీసరుగా సాకటీ ఇరాక� తన దళ్ంలో ఉద్యోగ రిత్యా నియామకుడయిన రోజుల్లో ఆల్పాు 1-24 సంరక్షణలో పనిలో నియమంచబడ్డారు. రడియోలో వారతలు క్రమంగా వినిపించసాగాయి. బాడిదరంగు శ్రతువుల కారును పసిగటాటడు. తనన్న కారు దిగి చాటుగా గమనించు సమయంలో అనుమానాసపదంగానున్న కారుని గుర్తించుటకు ప్రయత్నించాడు. దురదృషటవశాతతు ఆట్రక�లో పెద్ద బాంబువుంది. అనుమానముగానున్న శ్రతువుల వాహానా*్న కాలచుటకు ఆర్మీ అధికారులకు అనుమతి లేదు. ఒకవేళ్ అమాయకు*్న చంపుటకు

125 ప్రయతి�ంచుట క్లిష్టమైన అనుభవం. సాధ్యమైనంత వరకు ఇరాక� వారికి రక్షణ కలిగంచాలనే అతని ఆశయం. అప్పటికి 22 మంది పసైనికులు వీరి బాంబుల దాటికి మరణించారు. తుపాకీలతో యుద్ధం జరుగుట ప్రతిరోజు పరిపాటియే.

ఉద్యోగరీత్యా శ్రతువులను గమనించే సమయంలో బాంబ్రుేపలుడు వల్ల కోమాలోకి చేరాడు. ఇరాక�లో నున్నానా లేదా అమెరికా చేరానో తెలియలేదన్నాడు. అతని మెదడు సాధారణంగా పనిచేయుట లేనందన తన పరిస్థితి గ్రహించలేక పోయాడు. మొదటి సారిగా తెలిపనమాట ""నాన్నా ఏమయింది?" నిజానికి బాంబుధాటికి ఒక ్రేపలుడు పదార�ము అతని కళ్ళలోనికి చొచ్చుకొని పోయి రెటీనా కారి�యాతో పాటు కంటినరాలు దెబ్బతిన్నాయి. డాక్ట్ల పరీక్షా పఘలితంగి� తేల్చిన దేమనగా ఆపరషన్ చేసిననా సంపూర్ణమైన దృష్టి రావచ్చుననే నమ్మకం లేదు. ఎందరో స్నేహితులు వచ్చి ఆసుప్రతిలో ఆదరించేవారు. వారిలో ఒకరు ఆపరషన్ ముందుగా ప్రార్థించుటకు శ్రద్ధ వహించారు.

తన పరిస్థితి అవగాహన చేసికొనగానే విపరీతమైన నిరాశ , బాధ, ఆగ్రహము చుట్టు ముటాటయి. గొప్ప షాక్ నుండి తేరుకోలేక పోయాడు. యిట్టి భయంకర పరిస్థితులలో ఆ క్షణంలో వ్యక్తి లేకుండా శ్రతువుల ప్రకటన కలిపంచింది. అతనేమయి వుంటాడు? ఎవరి కోసవైనా కనిపెట్టుచున్నాడా అని యోచించాడు. దగ్గరగా చేసి ్రడయివరు ఎకకడున్నాడోనని అరిచాడు.నాకే ఎందుకీ శ్రమ? అని తలంచి నేర భావము కోపముతో }గిపోయాడు. ఈ జీవితం ఎలా కొనసాగించాలన్న దు:ఖ ముతో తన జీవితాన్ని ఎలా భరించాలి? తన భార్యతో జీవిత వెులాగడపాలి? అని గండెలవిసేరీతిగా దు:�ంచాడు. బాధనంతటిని గండెల్లో అదిమ పెట్టి "సర, ఏదైనా కానీయు, నేను నా జీవితాన్ని ధైర్యంగా ఎదుఎరోకవాలని నిరణయించుకున్నాడు. తన హృదయంలో నున్న క్షోభ కషవించతనినే భావమని గుర్తించాడు. తనకీ గతి పట్టించిన శ్రతువుపై ఆగ్రహాన్ని అణుచుకున్నాడు.

ఆకషణంలో ఉద్యోగ ధర్మంగా శ్రతువును వెంటాడుట, జరిగిన ప్రమాదము వెంటాడిన అనుభవాలన్నీ కలబోసి దేవునిని కూడా దాషించి తనను తాను నిందించుకున్న నేరభారము తనకు తీవ్ర పరితాపము కలిగంచింది. తనలో గణనీయమైన మారుప కావాలనే ఆలోచన కలిగంది. అతనిలో ఆందోళ్న అపపటికేకాదు ఎపపుడా వేదిస్తూనదే వుంది. అతని ఆపరషన్ జరికగసరికి ఇరాక� దువ్ము యింకా అతని శరీరంపై ఉంది. రెండు వారాలుగా సా�నం చేయలేక పోయాడు. కళ్ళంతా రకతసికాతలయయాయి. అగ్నిలో పెట్టినప్పుడు 126 కలిగన బాధ కలిగంది. నీళ్ళు పడినప్పుడు గాయాలు సాదులలో గ్రుచ్చుకున్న బాధకలిగంది. చివరకు అతనిని శుభ్ర�పరుస్తూ మరలా సా�నం చేయించారు. శరీరములో దాగిన మలినాలన్నీ కడిగివేసారు. అతని ఆలోచనా సర[లో గణనీయుమారుప కలిగంది. ఇక ప్రభువా, నీ విచ్చిన జీవితం ఎంతటి కరి�నవైనదైననా ఎదురొకనుటకు నేను సంసిద్ధంగా నుండి యీ చీకటి జీవితాన్ని నీకు అప్పగించి జీవించేస్తాను అని ప్రార్థించు కో గలాగడు.

రోమా 8:18- పౌలు చెప్పిన దైవవచనాలు అతనికి }రట కలిగంచాయి. దేవుడు ప్రతి వ్యక్తిని చూస్తున్న దేవుడు. ప్రతి పరిస్థితికి దేవుని వద్దకి సరియైన జవాబు లభిస్తుంది. నేనెళుి మార్గము యేసుకే తెలియను కదా అని భావించాడు. దేవునిపై అపార విశ్వాసాన్ని పెంచుకొని " నా ప్రాణమా నీవేల కృంగి యున్నావు? యింకనా నిరీక్షణ నుంచం అని తనకీ తను ధైర్యము తెచ్చుకున్నాడు. ఆ నిరణయము ద్వారా అతని హృదయంలో నాతన నిరీక్షణ కలిగంది.

నా దేవుడు నా రక్షకుడు. నా కాపరి, నా స్నేహితుడు అతని చేతిలోనా చేతిని నా జీవితాన్ని సంపూరణంగా సమర్పించేస్తాను. ఆయన కృపనాకు చాలు. అసహాయతలో నాకు ఆయన అపార్ శక్తిని స్తారనే ఆశాభావంతో నిబ్బరంగా దు:ఖము వదిలి జీవించుట కారంభించాడు. యెహోవా తన లెక్కల కింద దాచువాడు అని నవ్మాడు. దేవునిపై ప్రేమ అధికమైన కొలదీ అతనిలో ప్రశాంతత కూడా ఎకుకవ కాసాగింది.

అతి క్లిష్టమైన దినాలు అతని జీవితంలో ఆరంభవుయయాయి. ఆ తర్వాత కాలిఫోర్నియాలో నున్న రీహెాబ్ పసంటర్ పునరావుత క్రేందానికి తరలి వెళ్ళాడు. ప్రతి అవసరానికి యితరులపై పూర్తిగా ఆధారపడి జీవించవలసి వచ్చింది. ప్రతి పనివాని పర్యవేక్షణలో పైకి వసతువు వాడుట, యితరులు ఆదేశించింది చేయుట అతనికి చాలా బాధను అనుబభవింగా తోచింది. అయెయా, నేను అంగవైకల్యంతో బందీినయ్యాను. ఆత్మీయంగా కూడా నేను నా మాటలు జీవితనికి దారమయేయనేని చింత వెంటాడింది. దేవుని ప్రశ్నించుట కారంభించాడు. ఎందుకీ శ్రమ ప్రూ అనే బయదులుగా ప్రభువా నన్ను ఎలా నీ కొరకు జీవించాలని కోరుకుంటున్నావు? అని ప్రారి�ంచసాగాడు.

నెమ్మదిగా సాకటీ జీవితంలో దేవుడు పని చేయుట కారంభించగా, సరె, ప్రభువు తనపై ఆధారపడుట అవసరమని ఇతరుల సహాయాన్ని అరి�ంచుటకు అంగీకరించగలాగడు. ఈ లోకంలో మనలనుంచిన విధానంలో మనకు మనము సావార�ంగా జీవించుట కాదు గానీ, ఇతరుల సహాయ సహకారులు అందుకని జీవించాలని తెలిసి కోగలాగడు. దేవుని

127 సన్నిధికి అతిసమీపంగా జీవించుటకు నేరచుకున్నారు. క్రమంగా పర్వాత శిఖరా�ోహాణను, మంచులో సేకటింగు చేయుట గతంలో తకిష్టవైన క్రీడగా నుండగా, దానిని తిరిగి ఆడాలని ఆరంభించాడు. అంతకాదు ఇతరుల సహాయం లేకుండా పసైకిల్ ్రతొకుకట, పరుగెత్తుట, విమానం నుండి దాకుట బరువు లైతతుట ఇత్యాది పనులలో నిమగ్నమయేయవాడు. యిాపనులన్నీ చేయుట సామాన్య మైన విషయం కానేరదు. ఎందరో ఆత్మీయతగల స్నేహితులు, సహా విశ్వాసుల సంపూరణ సహకారంతోనే సాధ్యము కాగలదని తెలిసికొని దేవునికి, వారికి కృతజ్ఞత తేలేపవాడు.

అతనికి కంటిచూపు కోలోపయిన ప్రమాదం జరిగి సంవత్సరముల తర్వాత గతంలో తాను చదివిన ఎవ్.భ.ఎ కోర్సు చదివిన విశ్వావిద్యాలయంలో భహేావ్యర్ పసైనసు, నాయకతవాము కోర్సు చేయదలిచాడు. నేటికి (వరల్డ్ ట్రాన్సలేషన్ యానిట్) ప్రత్యేక విభారగంలో కంపెనీ కావేండరుగా ప్రమోషన్లో పదవిని సీవాకరించాడు. దేవుని ప్రార్థిస్తూ గతంలో తాను చేయగలిగన పనులన్నీ చేయగల్గుచున్నాడను. తినుట త్రాగుట, ధరించుట అన్ని క్రమంగా చేసికొనుటకు నేరచుకున్నాడు. ముఖ్యంగా అతను ఎదురొకంటున్న ప్రముఖలోపముతన భార్య అందాన్ని కళ్ళతో చూడలేడు. తనకు పుట్టిన భడడ్లను చేతితో తాకగలడుకానీ, కండ్లతో చూచుకోలేని దీనసితతి కలిగయున్నాడు.

తన భడడ్ల రూపం ఎలా ఉంటాయో గ్రహించి }హించలేని స్థితిలో దు:ఖపేవాడు. తన ప్రక్కనన్న వారంతా తన భార్య భడడ్ల అందాన్ని పొగిడేవారు. టైలివిజన్ చూడలేని అసహాయతతో రిమోట్ కంట్రుల్ తాకి విచారపే వాడు. చివరగా అతని ఆలోచనా సర[లో, దేవుని చూడలేకపోయిన, తానున్న పరిస్థితుల్లో దేవుని చేతిలో సాధముగా ఏదైనా ఉపయెుగం కలేగ రీతిగా జీవించిన చాలు. ఎతుతన కొండపైన ఏకాంతమున చేరి, రూపాంతర అనుభవము పొందగ ప్రార్థించు ఓ ప్రియుడా!!

సాకటీవలై యుద్ధ పసైనికునిగా వెళ్ళి గాయపడి యిల్లు చేరిన వారు, శారీరకంగా మానసికంగా గాయపడినవార. వారి కలలన్నీ నిరాశ పూరితంగా మగిలాయి. క్లార్క అనే ఒక వ్యక్తి గాయపడి తిరిగి వచ్చినను దేవుడందించే సాపుర్తితో తన కంటి దీనస్థితిలో నున్న వారికి సహాయం చేయుటకు సంసిదు�డయయాడు. 2005లో క్యాంప్ పాభయట్ ఆర్గ అనే సంస్థను ఆరంభించి గతంలో గాయపడతిన పసైనికులకు క్రీస్తు ప్రేమను పంచి ధైర్యంగా ఆత్మవిశావాసం కలిగంచి బయట ప్రపంచలో వారికు సాదించ గలిగన పరవాతశిఖరారోహాణ, పసైకిల్ ్రతొకుకట వంటి పనులలో లీనమయి గత నాయకులు మానిపోగా నీరీక్షించేవారిగా 128 మార్చుట దేవుని కృప. 2007లో రామేర్ అనే పరవాతాన్ని సాకటీ ఎకిక కాపెటన్గా పేరుపొందాడు. క్రీస్తు అందించే సాపుర్తిలో అసహాయతలో దేవునిని చూస్తూ జీవిత పయనతాన్ని సాధించుట అభినందనీయం. ఏది ఎట్లున్నా క్రీస్తు కోరిన రీతిగా ఎ దురు ప్శ్నంచక నీ చితతమేనా జీవితంలో జరగాలని ప్రార్థిస్తూ ఏ వ్యతిరక పరిస్థితులు ఎదురొకన్ననా నమ్మకంగా క్రీస్తుకు లోబడి జీవించుట చాలా అవసరమని నవ్మాడు. కొన్ని ప్రశ్నలకు, ఎదుర్నున్న వివాదాలకు కారణం ఈలోకంలో ఎవరా జవాబు నివవాలేదు. గాని నిత్యత్వంలో తగిన జవాబు లభిస్తుంది. ఆనాటి వరకు ఓరుపతో వేచి యండాలని నవ్మాడు. అతను వ్రాసిన పుస్తకములో తనలోని భావాలు చాలా స్పష్టంగా వివరించాడు. ప్రతి షాపులో లభించగలదు. నేడు అమెరికాలో 2.3 మేలిన్లు యుద్ధ కాలములో గాయపడిన అసహాయులున్నారు. అందరినీ ప్రభువు ఆదరించాలని నా ప్రార్థన. ఆమెన్.

సాక్ష్యం 21. మరణమైన, హింస అయినా క్రీస్తు ప్రేమ నుండి

నన్ను ఎడలో పదని నవ్మాను

చార్లీ

ప్రకటన 2:7 జయించువానికి దేవుని పరదైనులో ఉన్న జీవ వృక్ష పఘలములు బభుజింపనితతును.

మరణము వరకు నమ్మకముగా నుండుము. నేను నీకు జీవకిరీట మచ్చెిదను. అమెరికాలో 1863లో జరిగిన రగటీటస్బర్గ యుద్ధంలో అనేకమంది గాయపడ్డారు. క్లోరో ఫారముకనిపెటటబడుటకు ముందు శస్రత చికిత్స అవసరమైన రోగులకు వుద్యము ఇచ్చేవారు. గాయపడిన వారిలో చార్లీ అనే పసైనికుడు ఉండేవాడు. అప్పటికి 33 నెలలుగా పసైన్యంలో చేరాడు. అనేక బుల్లెట్లు అతని కాళ్ళలో దిగినందన అతని కాళ్ళు గాయపడినందున డాక్టు అతని కాళ్ళను ఆ గాయపడినందన అతనికాళుి రెండు తీసివేయాలని డాకటర్లు నిరణయించారు.

అయితే చార్లీ మంచి రక్రైస్తవుడయినందన మత్తు పదార�ము తీసికొనుటకు నిరాకరించెను. " నీ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. కాళ్ళు తీయకపోతే మరణిస్తావు. ఎందుకు మతుతమందులు నిరకారిస్తున్నావు?అని అడిగాడు. బాధ తెలియకుండా ఉండాలంటే అది చాలా అవసరమని డాక్టు చెప్పాడు. చార్లీ తన సాక్ష్యాన్ని చెప్పాడు.

129

"డాకటరుగారు నేను 10 సంవత్సరముల వయససునుండే సండే సాకలులో యేసు ప్రభువునురక్షకునిగా అంగీకరించాను. మీరిచ్చే బ్రాందీని నేను ్రతాగలేను. మా అమ్మ నా వెుడచుటాట చేసివేసి భాబు, మీ డాడీ త్రాగుడు వల్ల మరణించాడు.నీవెన్నడూ మద్యము ్రతాగరాదని నేను ప్రభువును ప్రారి�స్తున్నానని చెప్పేది. ఒకవేళ్ మీరు చేసే ఆపరషన్వల్ల నేను మరణిసేత నా కడుపులో బ్రాందీలో నేనుప్రభువును ఎదురోకవాలా? అన్నాడు.

డాక్టుకు కోపం వచ్చింది. చార్లీ చూచిన చూపు మర్చిపోలేక పోయాడు. చార్లీనీవు నీ దేవుని యెడల చూపించే భక్తికి విశావాసానికి నిన్ను గౌరవిస్తాను, అభినందిస్తాను కాని నీవు నమ్మిన యేసును నేను ద్వేషిస్తాను. సర, నీవు కోరినట్లు మత్తు లేకుండా నీకు ఆపరషను చేస్తాను.నీవు నమ్మిన క్రీస్తు సంఘ పాస్టు గారిని నీకు తోడుగా పిలుస్తావా? అని అడిగారు.తప్పక పిలుస్తానండ� అన్నాడు డాక్టు. పాస్టు గారికి కబురు చేసి పిలిపించాడు. చార్లీని గురుతపట్టి పలుకరించాడు. "పాస్టరుగారా, నాకు డాక్టు ఆపరషన్ సమయంలో మత్తు యిస్తానన్నారు.నేను ఒప్పుకోలేదు.

ఒకవేళ్ నేను మరణిసేత ప్రభువును బ్రాందీ ్రతాగిన శరీరంతో ఎదురొకనలేనకదా! అన్నాడు. "నీవు మరణించవు చార్లీ. ఒకవేళ్ నీవు మరణిసేత ప్రభువును కొరకు నేనీ నీ కొరకు ఏమైనా పని చేయగలవా? అన్నాడు. అందుకు చార్లీ నా తలక్రింద బైబీలు ఉన్నది. మొదటి పేజీలో మా అమ్మ అ్రడససు ఉన్నది. ఆబైబీలు అమ్మకు పంపండి. ఆమెకు తెలియజేయు సమాచారములో నేను నాబైబీలను చదువుటకే నారడా నిర్లక్ష్యం చూపలేదని ప్రార� చేయకుండా ఒక్కరాత్రి నిద్దపో లేదనియు, యుద�బూమలో గాని ఆసప్రతిలోగానీ అమ్మను గార్చి ప్రారి�ంచేవాడనని తెలపండి. తప్పకుండా చెప్తాను చార్లీ అని అభయ మచ్చాడు. చాలా దు:ఖము కలిగంది. పాస్టు గారు చూచినపుడు చార్లీ చనిపోవునని తలంచి, నీవింకా ఏమైనా చేయగలవా చార్లీ అని అడిగారు.

అమెరికాలో నయాయారుటలో బ్రాకి�న్లోనా సండేసాకలు టీచరున్నారు. ఆయనకు ఉత్తరము వ్రాయాలి. ఆయనమంచి వాక్యాలు, చక్కని కథలు చెప్పి క్రీస్తు ప్రభువు ప్రేమించటకు చాలా సహకరించారు. అంతేకాదు నా రక్షణ కొరకు ప్రార్థించేవాడు. ఆయన బోధలు ప్రార్థనల వల్ల నేడు చాలా సంతోషంగా శ్రమను బభరించగలాగను. దేవునిపట్ల దృడిడ విశ్వాసాన్ని నిలుపుకోగలాగను. నా కృతజ్ఞతలు తెలుపండి అని తేల్చాిడు. ప్రక్కనే నిలిచిన అనయడైన డాక్టు గారు మీ మాట*్న శ్రద్ధగా విన్నాడు. " అయితే టామీ నీవు ఆపరషన్ సమయంలో మత్తు తీసుకోవన్నమాట అన్నాడు. డాక్టు చాలా బాధపడ్డాడు. 130 "అవునండి, నేను మత్తు తీసుకోను. నేను ఏమీ తొందర్ చేయను. బాధతో అరచి కేకలు పెటటను. అన� టామీ మాటలువిని డాక్టు చాలా కలవరపడి, ధైర్యం చాలక ఆయనే ప్రక్క గదికి వెళ్ళి బ్రాంతీ త్రాగి ఆపరషన్ చేయకు సిద�మయయాడు. నేను అబా� అని బాధపడి కేకలు వేయను అని హామీ ఇచ్చినట్లే టామీ కికుకరువునకుండా మౌనంగా సహించాడు. అతని సహనము చూచిన డాక్టు చాలా ఆశ్చర్యపడ్డాడు.

యిట్టి రోగిని ఆయన ఎన్నడా చూడలేదు. ఆరాత్రి అతనికి నిద్రపట్టలేదు. ఆపరషన్ సమయంలో యేసయ్యా రక్షించు నాతో ఉండు అన్నమాట డాకటరుగారి చెవులలో ప్రతిధవా నించగా ఆరాత్రి 12.30 వెంటనే కారు తీసి ఆసప్రతికి చేరీ టామీని దర్శించారు. డాక్టు మామాలుగా ఎంతో అర�ంటు కేసు వుంటేనే ఆసప్రతికి వచ్చేవారు. ఆరోజు ఖంగారుగా నర్సును పిలిచారు. ఎవరైనా ఈరోజు మరణించారా? అని చెప్పింది. ఆమె వెంటనే 16 మంది మరణించారండి అన్ని తెలిపంది. అయితే చార్లి రకల్సన్ బ్రతికి ఉన్నాడా? లేదా మరణించాడా అని ప్రశ్నించాడు. లేదండి డాకటరుగారా, టామీ కి దేవుని పట్ల అపార భక్త ఉంది. నేను చాలా ఆశ్చర్యంగా గమనిస్తూనే ఉన్నాను. అతను బాగా గౌరవించి ప్రేమించే క్రీస్తు భక్తుడైన పాస్టు గారు సరిగాగ 9 గంటలకు వచ్చారు. వారు టావ్ చార్లీ బైడ్ పక్కన మోకరించి ప్రార్థన చేశారు. వారిద్దరూ కలసి "యేసు ఆత్యప్రియుడా నిన్ను ఆ్రశయించితి. లేవగా తరంగములుగాలవాన కొట్టగా నా ప్రక్క నాలాడి ఆదరించు సంరక్షిస్తావు అనే అర�ంగల పాట పాడారు.

ఎంతో బాధలో వున్న చార్లీ కూడా ఆపాస్టు గారితో కలిసి పాట పాడగలాగడు. నాకు చాలా వింతగాతోచింది. అయిదు రోజులు గడిచింది. చార్లీ డాక్టు గారి కోసం కబురు చేసి పిలిపించుకున్నాడు. చార్లీకి తన మరణసమయము ఆసన్నమయినదని గ్రహించాడు." అయయా, డాకటరుగారు, నేను నా ప్రభువు చాలా ప్రేమిస్తున్నాను. తప్పక పరలోకం వెళ్ళి ఆయనను చూస్తాను.నాకు భయము దిగులు లేదు. నేను చాలా సిద్ధంగా ఉన్నానునేను మీకు చాలా కృతజ్ఞతలు తెలపాలి. మీరు నా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. చాలా దయతో కరుణతో నన్ను ఆదరించారు. మీరు చాలా మంచివారు.

అని డాక్టు చేయిపట్టుకుని ముదు�పెటాటడు. డాక్టు గారు చార్లీ పరిస్థితి చూడలేక గబగబా తన గదికి వచ్చేసారు. రెండు చేతులతో తన ముకము కప్పుకున్నాను. ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత నర్స్ మరలా వచ్చి డాక్టు గారిని పిలిచి, చార్లీ మరొకసారి మమ్మలను చూడాలని మాట్లాడాలని చాలా ఆశిస్తున్నాడుర తెలిపంది. వెంటనే చాలా

131 నీర్స,గావున్న చార్లీ శక్తినంతా కూడబైట్టుకొని మెల్లగా మాట్లాడసాగాడు. "అయయా, మీరు యాదులని నాకు తెలసు.నాకు మరొక యాదుైన నొపపవ్యక్తి కూడా బాగా తెలసు. ఆయనంటే నాకు చాలా ఇష్టము. చాలా ప్రేమ గలవాడండ� " అని చెప్పాడు. అయితే ఆయన నెవరు? అని డాక్టు ప్రశ్నించారు. డాకటరుగారు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నేనా మరణించక ముందుగా ఆయనను మీకు పరిచయము చేయాలండి. 5 రోజుల క్రితం మీరునాకు కాలు ఆపరషన్ చేస్తున్నప్పుడు నా కాళ్ళు రెండు తొలగించే సమయంలో కూడా నేను నా కోసం ప్రారి�ంచలేదు.

మీ ఆత్మరక్షణ కోసమే ప్రార్థించాను. ఆ మాటలు డాకటర్ హృదయాన్ని సాటిగా తాకాయి. చారీ�ఎంత శారీరకంగా బాధపడతూ కూడా నారక్షణ గార్చి భారం కలిగ ప్రార్థించ గల్గుట ఆడాక్టు గారిక చాలా ఆశ్చర్యము గలిగంది. ఆశ్చర్యముతో పాటు కుతాహాలము కలిగంచింది. ఆ తర్వాత 12 నిమషాలకు చార్లీ తాను ప్రేమించే ఏసుక్రీస్తు సన్నిధికి ప్రాంతంగా చేరిపోయాడు. చారీకి పరిచర్య చేసినవార,తా సవాకీయులతోపాటు డాక్టు కూడా చాలా దు:�ంచారు. డాక్టు చేతిలోఎన్నో వందలమంది పసైనికులు గాయపడి ప్రమాదంలో వుండి ఆయన చికిత్సా సమయంలో మరణించారు. గానీ చార్లీలో ఉన్న ప్రత్యేకతను మర్చిపోలేకపోయాడు. చార్లి సమాధి కార్య్రకమానికి డాక్టు గారు కూడా వెళ్ళుట అనేకులకు ఆశ్చర్యం కలిగంచింది. చార్లీకి క్రొత్త మలటరీ యానిఫారము తొడిగారు. అతనిపై అమెరికా జాతీయ పతాకాన్ని కప్పారు. చార్లీ చివరిగా డాక్టుతో పలికిన మాట*్న మర్చిపోలేకపోయారు. చార్లీని గార్చి ఆ తర్వాత 10 సంవత్సరాలుగా అతనిని గార్చి థని మాటలను గార్చిన జా�పకాలతోనే గడిపాడు.

ప్రభువు చార్లీ విజ్ఞాపన ప్రార్థనను ఆలకించాడు. చార్లీ నితిమంతుైనందన నీతిమంతుని ప్రార్థన బహ�బలముగలదిగనుక ఆఖరి సమయంలో చార్లీని ఆత్మల జాలరిగా నిలిపారు. క్రీస్తే నిజదేవుడనియు, ప్రాణంపోవు స్థితిలో రతరుల రక్షణ కొరకు ప్రయాసపడిన రీతిని బట్టి డాక్టు క్రీస్తును అంగీకరించారు. బాపీతసతము ద్వారా మరల సహవాసంలో క్రీస్తు ప్రేమలో నానిపోవుచూ ఒకసారి బ్రాక్లీన్ నయాయార్క, అమెరికాలో రక్రైస్తవ సరభకు వెళ్ళాడు. ఆ సరభలో ఒక వృద్ధురాలు నిలువబడి తన సీవాయ సాక్ష్యము వివరించింది. నేను నా భడను బాల్యం నుండి క్రీస్తు ప్రేమలోపించను అతని పేరు చార్లీ. యుద్ధంలో గాయపడి కాళ్ళు రెండు పోగొట్టుకొని చనిపోయాడు. నా కుమారుడు ఈ దేశము కోసం పోరాడిన పసైనికుడు. యేసు ప్రభువు కొరకు కూడా పసైనికునిగా ఆత్మల రక్షణ్రై 132 ప్రయాసపడ్డాడు. నెటీటస్ బర్గ యుద్ధంలో చాలాగాయపడినప్పుడు పాస్టరుగారు మా అబ్బాయి వాడిని బైబీలు పంపించారు. షతని చివరి క్షణాల్లో డాక్టు రక్షణ కోసం ప్రార్థించుచూ మరణించాడని నాకు తెలిపాడు. నా కిప్పుడు }పిరి తితతులు చెడిపోయాయి. నేను ప్రభువు సన్నిధి చేరినప్పుడు కుమారుడు చార్లీని చూస్తాను. ఆని చెప్పింది. వెంటనే చార్లీ రక్షించిన డాక్టు లేచి, అవ్మా ఆ డాక్టునునేనే అని పరిచయం చేసుకొని అభినందించాడు. దేవునికే మహిమ అన్నాడు. "అర్పింతను నేనా సమసతమునదీ జీవితము నీదు ప్రేమే నన్ను తొందర్ చేయుచున్నది. నా యేసుని ప్రేమ కన్నా విన్న ఏ మున్నదీ ఆ ప్రేమ కలవాగిరిలో సార�కవైనది.

సాక్ష్యం 22. ఎంత పాపినైనను యేసు ప్రేమించ గలరని

తెలసికున్నాను.

సాసన్

యెషయా: 18 మీ పాపములు రక్తము వలై ఎర్రని వైనను అవి హిమమువలై తెల్లబడును. రకంపువలై ఎర్రవైనను అవి గొర్�ైబుచ్చు వలై తెల్లనివగును."

నా పేరు సాసన్. నా బాల్యము చాలా చిందర వందరగా ప్రేమహీనవైనదిగా గడిపాను. మానాన్న అమ్మను నన్ను వదలి యిల్లు విడుచి శాశ్వతంగా దారమయయారు. నాకు అమ్మనాన్నలతో కలసి హాయిగా ప్రేమగా జీవించాలనే కోరిక ఉండేది. అమ్మ తన సావార�ంతో రెండవ వివాహం చేసి కొనగా నా జీవితం మరింత దు:ఖకరంగా మారింది. మారుటినాన్న నన్ను నిరాదరణతో పాలించేవాడు. మానసికంగా కృంగిపోయేదాన్ని. సరిగా పనులు చేయకపోతే బాధించేవారు. జీవితమేమటో అర�ంకాదు. ప్రేమకోసం చాలా త్రించి అలసిపోయాను. వెండి బంగారాలు లేక పోయిన ఎవరైనా చల్లని నీడనిసేత చాలని ఆశించేదాన్ని.

నా తోటి వారంతా సుఖంగా జీవిస్తూ వుండగా నాకే బాధలన్నీ రావాలని ఒంటరిగా ఏడ్చేదాన్ని. ఎటు చూచినా వేదనలు, శోధనలు నన్ను చుట్టుముటాటయి.

133 ఎవరైనా అండగా నిలుసాతరా అని ఆశ రో� కనిపెట్టేదాన్ని. దేవుని గార్చి నానెరకవరూ చెప్పలేదు. తోటివారిని బట్టి చూచాయిగా క్రీస్తు వున్నారని అవసరాల్లో ఆదుకొనుటకు ప్రారి�స్తారని కొంచెముగా అర్థం చేసికోగలాగను. తీవ్రంగా పాటించలేదు. ఎవరా క్రీస్తు ప్రేమను గార్చి నాకు వివరాలు తెలుపలేదు. కాసత చదువుకోగలాగను. నాకు యకతవయససు వచ్చేసరికి, నాకు సరైన పెంపకము లేకనందన అనేక దురభ్యాసాలకు బానిస్ నయ్యాను. వివిధ రకాల డ్రగ్స్, మాదక ద్రవ్యాలు సేవించాను. సిగరెట్లు, వాడుట, కొరకైన్, ఆలకహాలు, పే�్స జీవితారంబభము చెడు స్నేహాలు.

నా జీవితానికి ప్రాముఖ్యత నిచ్చాయి. అదే లోకముగా అర�ంలేని వ్యర్థ జీవితాన్ని కొనసాగిస్తున్న రోజుల్లో, నా అందము, నా వయససును ఎరగా పెట్టి డబ్బు సంపాదించుకోవచ్చునని మా నాన్న కాని మారుటినాన్న సావార�ంతో నన్నుమ ప్రోత్సహించి నన్ను మరింత హీనస్థితికి దిగజారిపోయేలా సహకరించాడు. నాకే ఆధారము లేదు. డబ్బులేదు. చెడు అలవాట్లు కొనసాగించుటకు డబ్బు అత్యవసరమని తోచించి "చూడసుసాన్, నీవు పెద్దదాని వయయావు. వేరుగా ఒక అపార్టమెంట్ తీసుకొని మోడల్ వృత్తిలో చేరినచో డబ్బు వస్తుంది" అని శోదించాడు.

ఈ రీతిగా డబ్బు ఆశ చూపినన్ను వేరుగా సవాతంత్రతో బతికే రీతిగా దారి చూపించాడు. నన్నొక మోడల్ గా చేసాడంటే. నన్ను వ్యభిచార వృత్తికి అమ్మవేసాడని తర్వాత తెలిసికోగలాగను. ఏడ్చాను. వినేవారెవరాలేరు. ప్రార్థించుటకు చేతకాలేదు. నాకీ స్థితి కలిగంచిన దేవునిపై విపరీతమైన కోపముండేది. అందువల్ల ప్రారి�ంచలేక పోయేదాన్ని మగ వారితో స్నేహం, డబ్బు చేతికి వచ్చాక కొంత కాలము విలాస జీవితం జీవించగలాగను. ఒక వ్యక్తి నాతో ప్రేమనటించి పెండ్లి చేసికుంటనని భ్రవుపెట్టి చికాగో తీసుకొనివెళ్ళి కాపురము పెటాటడు. పెండ్లి కాకుండానే గర్బువతి నయ్యాను. నాకు ఆశపెట్టి పెండ్లి చేసికోకుండా పారిపోయాడు.

నా చెడు అలవాట్లు ఎకుకవై వ్యభిచారము చేయుచుండగా పట్టుబడి జైలుపాలయయాను. నాకు పుట్టిన బాబు ఏ పాపము తెలియని వాడు. వాడిని వదిలి వెళ్ళాలంటే చాలా దు:ఖము కలిగంది. నేను సంపాదించిన డబ్బులో కొంత వినియోగించి నా బాబు కోలడ్న్ను డేకేర్ పసంటరులో అప్పగించాను. జైలులో ఎట్టి సరియైన వసతి ఉ ండేది కాదు. బైంగతో కీషణించాను. బయటకు వస్తానన్న ఆశలేదు. త్రాగడానికి నీరుండేదికాదు. ప్రతిదినము అతి భారంగా గడిచేది,. ఎంతో నిరాశతో కృంగిపోయాను. 134 నా ప్రక్క నన్న జైలులో సహాచరులు నన్ను గమనించి, నీవిక బయటకు వెళ�ి అవకాశము లేదు గనుక నోరు మాసికొని మనససు రాయి చేసికొని బ్రతకు అన్నారు. నేను నేలపై పడి అలిసిపోయేంతగా ఏడ్చి, నేను చేసిన పాపానికి శిక్ష యిదేనని తలిచాను. ఎందుకో దేవుని తలచాలని ఏ దేవుడైనా రక్షించకపోతాడా అని తలంచి బాల్యంలో నేను విన్న యేసును తలంచి ప్రభువా, నేను ఘోరపాపిని. నేనీపాపాలు సహించతగవని తెలసు. కషవించలేవు గాని నన్ను క్షమించు నన్ను నా బాబు దగ్గరకు చేరచుదేవా అని ప్రార్థించాను. ఆదయ గల దేవుడు నన్ను కనికరించాడు.

"అవ్మా, నేను ప్రేమిస్తున్నాను. నీవు నా చెంత చేరు. నీ పరిస్థితిని నేను గ్రహించాను. నీ పాత జీవితాన్ని మార్చుకో. నీ తలంపులన్నీ మార్చుకో. అని ఆ ప్రభువు మెల్లని స్వరంతో నన్ను ఆదరించారు. అనుకోని రీతిగా ప్రభువు చూపిన దయకు నా హృదయం ్రదవించింది. ప్రభువా, నీవు నన్ను రక్షించగలనని నవ్ముచున్నాను. నా జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాను. నేను ఈ జైలు నుండి బయటకు రాగలిగనా చిన్నబాబు కోలడ్న్ను చేరిన ధన్యత లభిసేత, నేను నీకు సాక్షిగా వుండి నీకు సేవ చేస్తానయయా అని ప్రార్థించాను. నా ప్రవర్తన సరిగానున్నదని గమనించిన జైలు అధికారులు నాకు విడుదలనిచ్చారు.

అద్భుతమైన యీ అనుభవం నాకు క్రీస్తుపై ప్రేమను అధికం చేసింది. దేవునికి కృతజ్ఞతతో స్తుతులు చెల్లించి జైలనుంచి బయటకు వచ్చి నా బాబు చిన్నారితో ఒంటరి జీవితాన్ని ఆరంభించాను. స్థానికంగా మంచి సువార్తను బోధించే క్రీస్తు ప్రేమను ప్రకటించే సంఘము కోసం వెదికాను. నా పరిస్థితిని గమనించి నన్ను ఆదరించి నాకు శరీరకంగా ఆత్మీయంగా సంరక్షించే సహా విశ్వాసులు లభించారు. ఆమేజింగ�గ్రేస్ అనే పాటను పాడుకుంటు అతిహీానాతిహీనవైననయాటన్ రచించిన ఆగీతం ఆయన జీవితం వలై నా జీవితముందని తలంచి సాక్షిగా జీవిస్తూ సాగిపోయాను.

ఈ రీతిగా నా అనేవారు లేని నా జీవితంలో చిన్న ఉద్యోగం చేస్తూ బాబును పోషించుకుంటా మాడు సంవత్సరాలు గడిపాను. నా జీవితాన్ని గమనించి నాకు అండగా నిలిచి నా బాబును సీవాకరించుట కిష్టపడిన సీటవెన్ను పెండి�చేసి కున్నాను. నా అపవిత్ర జీవితాన్ని హిమము కంటే తెల్లగా కడికగ క్రీస్తు రక్తము నన్ను సమసత కల్మష జీవితాన్ని ఆయన రక్తంతో కడిగి పవిత్రురాల్ని చేసిన అభయం కలిగ వివాహ జీవితాన్ని ఆనందంగా ఆరంభించాను. నాకు పిల్లలు కలాగరు. మంచి కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ

135 క్రీస్తు ప్రేమలో మంచి రక్రైస్తవ విశావాసంతో యెహె�షు వలై నేను నాకుటుంబం ప్రభువును వెంబడిస్తామనే నిబంధనలో మంచి ఆనందం శాంతిగల జీవితం క్రీస్తు నాకందించారు. ఎన్నికలేని నన్ను నా పాపలన్నీ క్షమించి ఇకను పాపము చేయకు అవ్మా అని ప్రేమించిన క్రీస్తుకే నా జీవితం అంకితం.

""ఎన్ని బాధలున్ననా ఇబ్బందులైదురైననా నీ చూపు చాలయయా, నీ నీడచాలయయా నీ వుంటే నాకు చాలు ఏసయ్యా.. నీ వెంట నేను వుంటానేసయయా".

సాక్ష్యం 23. యేసు అందరికీ ప్రభువని నవ్మాను

ప్రిూ

""మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకండి" -కొరింథీ : 22

పరిచయం:

నా పేరు ్ర్రియు. ప్రభువు నామములో మీకు నా శుభములు. నేను స్నాతన పూజారుల వంశంలో జన్మించి చాలా నిష్టగా పూజలు చేసేదానను. అందరు దేవుళ్ళు ఒకటేనని నమ్మి, అన్య దేవతలందరితో పాటు, మహామ్మదీయుల దేవుడు అల్లా, రక్రైస్తవుల దేవుడు క్రీస్తు పటాలలో కలిపి చాలా శ్రద్ధతో పూజ చేస్తూ ఆనందించేదాన్ని. నాకు బాగా ప్రేమించే కుటుంబము నంచి సాకలు స్నేహితులు ఉండేవారు. నావిద్యాభ్యాసము రక్రైస్తవ విద్యాలయంలోనే జరుగుటచేత క్రీస్తు గురించిన అవగాహన ఉంది. సాకల్లో బైబీలు పంచినప్పుడు నాకు కూడా లభించింది. పై పధముగా అది చదివినిపుడు అర్థం కాలేదు. కావున్ పుస్తకాల్లో కూడా క్రీస్తు జీవిత వివరాలు బోధలు, మరణము, మృతయవును జయించిన వివరాలన్నీ తెలిసికున్నాను. మా పెద్దక్క మొదటిగా క్రీస్తును నమ్మింది.

మన జీవితాల్లో వున్న ఒక్క జీవిత గమనంలో ఎంతమంది దేవుళ్ళను పూజించగలము? పరలోకం నరకమనేది ఆత్మను పోషించుటపై ఆధార పడియుంటుంది. క్రీస్తు సజీవుడు అని చెప్పిననా, నేను పూజించే అన్ని దేవుళ్ళలో ఎవరిని నిజదేవుడని నవ్మాలో అర�మయేయది కాదు. బైబిలు సత్యాలను గమనిసేత యేసును మాత్రమే నవ్మాలని 136 ఆశ వుండేది. కానీ చాలా ప్రశ్నలు ఉదయించేవి. నిజమైన దేవుని గుర్తించాలని ఆలోచించలేదని, నాకు నిరణయించుకొనుటకు తెలిసేది కాదు. ఓ భగవంతుడా— నీ వెవరివో నాకు తెలియదు. నిన్ను నాకు కనపరచు కొనగలిగినచో నిన్నే నమ్ముతాను. సత్యమైన జవాబు నాకు కావాలని ప్రార్థించాను. సరిగాగ 1996వ సంవత్సరములో 5 పసపెఫటంబరు చెన్నయిలో నేను డి^్ర చదివే రోజుల్లో మా కాలేజీలో కొందరు వాలంటీర్లు క్రీస్తు బోధలు చెపుచూ ప్రార్థన చేసి ప్రశాంతత కలిగంచుట పరిపాటి.

యెహోవా నీ మార్గములను నాకు తెలియ చేయుము. నీ ్రతోవలు నాకు తెలియజేయుము. నీ ్రతోవలు నాకు తెలియ పరచుము. నన్ను నీ సత్యము ననసరించి నాకు ఉపదేశము చేయుము. నీవేనా రక్షణ కరతవైన దేవుడవు. దినవెల్లా నీ కొరకు కనిపెట్టు కొనుచున్నాను. " నా హృదయము వేదన వాలంటీరు యిచ్చిన సందేశాలలో ప్రభువు ఆయనను నోటిబారగా వాడుకొని నాకు వివేకాన్ని కలిగంచారు. ఆయన చెప్పిన సందేశంలో క్రీస్తే మార్గము జీవము, సత్యమని తెలుపుచు బైబీలులో నున్న వాక్యభాగాన్ని చూపించారు. యెహోవా: 14.6: ఈ వాక్య భాగము నన్ను నిజాన్ని గ్రహించే కృపనిచ్చింది. ఆరోజు నేను విన్నపాలు "యేసు ప్రభు, నీకు నేను నా సమసత మతతును ఆపాట అర�వంతమై నాలో నిలిచిన శాంతిని బట్టి క్రీస్తుకు నన్ను సమర్పించు కోదలచి ఆయన గార్చి తెలిసి కోవాలని చాలా ఆశించాను. నేనైతే పెద్ద పాపాలేమీ చేయలేదు. నేను మంచి వ్యక్తి నేనని నవ్ముకునేదాన్ని. దేవుని స్థాయిలో ఆయన కోరిన పవిత్రతకు సరిగా నేను వుండలేనని తెలిసికున్నాను. నా హృదయంలో నున్న తలంపు*్న తెలిసినవాడు క్రీస్తని నమ్మాను. నేను చూసిన మంచికి ప్రతిపఘలము చెడుకు శిక్ష పొందుతానని నమ్మాను. నా పాపలు క్షమించు హక్కు ఎవరికుందో తెలిసికున్నాను సిలువ మరణము ఎందుకు పొందవలసి వచ్చినదో సరిగా గ్రహించాను. యేసును రక్షకునిగా సీవాకరించి యేసును వెంబడించడానికి నిరణయించుకున్నాను. నేను నిన్న వెంబడిస్తాను. ప్రూ అని ప్రార్థించి నన్ను నిత్యమా నడిపించమని కోరాను.

క్రీస్తునన్ను అనుగ్రహించి తన భడడ్గా సీవాకరించారన్న నిశ్చయాన్ని తెలిసికొన్నాను. చెప్పనశక్యమైన ఆనందంలో దేవుని స్తుతించాను. ఇక ఉన్న పాటన క్రీస్తును చేరుట ప్రతి వ్యక్తికి అవసరమని చెప్పగలను. ప్రార్థన ద్వారా అతిసన్నిహితులము కావచ్చు.

137 ప్రార్థన వాక్యము సహవాసము రొట్టి విరుచుట యందు ఎడతెగక ఉండు రక్రైస్తవులు సహవాసములో సాగిపోతున్నాను. క్రీస్తు సజీవుడు ఆయనే నిత్య జీవమచ్చు ఏకైక మార్గము జీవమని నవ్మాలని సాక్ష్యమిస్తూ సాగిపోతున్నాను.

ప్రభువైన క్రీస్తుకు మహిమ కల్గునుగాక ఆమెన్..

↑ పైకి / Back to top