నిజమైన ్రదాకషావల్లి
""నీ రాబడి అంతటిలో ప్రథమ పఘలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యోహాోవాను ఘనపరచుము. అపుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షా రసము పైకి పొర్లి పారును" - సామెతలు 3:9,10
చాలా కాలం క్రితం విలియం అనే ప్దహేారళ్ళ బాలుడు జీవనోపాధి కొరకు ఇల్లు విడిచి బయట ప్రపంచంలో కాలుపెటాటడు. కారణం తండ్రి అతి పేరికపు పరిస్థితి. తన }రు దాటాలంటే మధ్యలో ఒక నది వుంది. ఆ నదిపైన ఒక పడవ వాడు ప్రజలను అటు ఇటు దాటిస్తూ తన జీవనోపాదిని సంపాదించుకుంటున్నాడు. విలియంను చూస్తూనే ""ఎక్కడికి వెళు తున్నావు విలియం?" అన్నాడు. దానికి విలియం ""మీకు తెలసు కదా మా కుటుంబ పరిస్థితి. ఏదైనా చిన్న పని సంపాదించి నాన్నకు అమ్మకు కాసత సహాయం చేద్దామని." 194
ఏం పని వచ్చు నీకు? అన్నాడు నామకుడు. ""మా నాన్న సబ్బు తయారీలో సిద�హాసతులని మీకు తెలసు. నేను నాన్న దగ్గర నేరచుకున్న అనుభవంతో నా స్వంత సబ్బును తయారు చేస్తాను" అన్నాడు విలియం.
తప్పకుండా ప్రయత్నించి మీ నాన్నకు సహాయం చేయి. అయితే పెద్దవాడిగా నీకు రెండు బంగారు సాచనలిస్తున్నాను. రోజు దేవుడికి ఆయన చిత్తం కొరకు ప్రార్థించు, రెండు, నువువా ఎంత సంపాదించినా దానిలో దశమభాగం దేవుడికి ఇవ్వడం మర్చిపోకు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అన్నాడు ఆ నామకుడు.
విలియం తనకున్న చిన్న అనుభవంతో ఒక సబ్బు తయారుచేసే ఫ్యాకటరీలలో చేరాడు. చేరిన రోజు నుండే నామకుడు ఇచ్చిన సాచనలు తా.చా. తప్పకుండా పాటించసాగాడు. తనకు ఎంత వేసత అందులో దశమ భాగం దేవుని కివవాసాగాడు. మగిలిన డబ్బును కుటుంబానికి పంపేవాడు.
అతి త్వరలోనే ఒక్కొక్క మెట్టు అదిగమస్తూ కంపెనీ మేనేజర్ అయయాడు విలియం విలయం ఇచ్చే అతి విలువైన సలహాలు, సాచనలతో త్వరలోనే ఆ సబ్బుల కంపెనీ ఆ దేశంలోనే అత్యంత పేరుగాంచిన కంపెనీలలో ఒకటయి పోయింది. లాభాలతో పొంగి పొర్లసాగింది. ఆ కంపెనీ యజమాని విలియంను తన వాటాదారునిగా నియమంచాడు.
విలియం ఇప్పుడు తన రాబడిలో యాభై వంతులు దేవునికివవాసాగాడు. పఘలితంగా దేవుని ధనాగారం నుండి ధనవర�ం విలియంపై కురియసాగింది. కొంత కాలానికి ఆ ఫ్యాకటరీ యజమాని చనిపోతు విలియంను తన వ్యాపారానికి వార్సునిగా నియమంచాడు.
విలియం ఆ కంపెనీ యజమానుడు కాగానే దేవుడు విలియంను ఆ దేశంలోనే అతి పెద్ద ధనవంతునిగా దీవించాడు. విలియం కంపెనీవారు తయారు చేసే సబ్బులు, టాత్రేస్టులు ఎరుగనివారు ప్రపంచలోనే లేరు. విజయం యొక్క చివరివెుట్టు దాకా దేవుడు విలియంను ఎకికంచాడు. ఇప్పుడు విలియం తన రాబడి అంతటిలో తొంభైతొమ్మది వంతులు దేవునికిచ్చి తనకు ఒక వంతు మాత్రం వాడుకుంటున్నాడు. దేవుడు ఇంతగా దీవించిన ఆ వ్యక్తి పూర్తి పేరు విననివారు ప్రపంచంలో ఉండరవెా! అతనే విలియం కొల్కగట్. మీరు రోజు ఉదయాన్నే బ్రేష్ చేయటానికి ఉపయోగించే కోల్కగట్ టాత్ ్రేస్ట సంస్థకు అధినేత ఇతడే ""్రదాకషావల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా పఘలించను" - యోహాను 15:5
195
జీవితం � (కష్టాలు � కన్నీళ్ళు) - (సుఖాలు � సంతోషాలు)
ప్రతి రోజు ప్రపంచవ్యాపతంగా 25,000 మంది ఆత్మహాత్యాయత్నానికి పాలపడుతున్నారు. వీరిలో 2000 మంది బ్రతకగల్గుతున్నారు. మగతా 23000 మంది మరణిస్తున్నారు.. కృపతో క్రీస్తు ఇచ్చిన జీవితంపై అవగాహానా లేమ కారణంగానే ఇలా జరుగుతుంది. నిరుత్సాహం, ఓటమ, అప్పుల బాధ, అబభ్రదతాభావం, విసుగు, కోపం, దిగులు, ఒంటరితనం... ఇవి మనిషిని నిరీవార్యం చేసే అషటకషాటలు. అన్నీ వెర్శి ఇక చాలు ఆత్మహత్య మనహా నాకు వేర మారగం లేదు. అని నిరా�రణకొచ్చేస్తారు. జీవితంలో ఒకకసారైనా ఏదోవొక సందర్బుంలో ప్రతి మనిషి "ఆత్మహాత్యను గురించి ఆలోచిస్తాడు. ఇలాంటి ఆలోచనలను తారికక జ్ఞానంతో జయించండి. ఈ అంశంపై బైబిల్ ఏమని చెబుతుందో ఒకసారి చూదా�ం.
"". . . బూమయెక్క అగాధస�లములలో విచిత్రముగా ని]్మంపబడిననాడు నాకు కలిగిన యెముకలను నీకు మరురగైయండలేదు. నేను పిండమునై యండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమంపబడిన దినములలో ఒక్కటై�న కాకమునుేప నా దినములన్నియు నీ గ్రంథదములో లి�తములాయెను." (కీర్తన 139:15,16).
వద్దు ఆ ఆలోచన్ని మీ మనసులోనుండి తుడిచివేయండి. ప్రార్థన ద్వారా దేవుని శరణకోరండి. ప్రతి మనిషికి విపతకర పరిస్థితులు సర్వసాధారణం. నువొవాక పనిమీద పంపబడ్డావు. నీ నండి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు లేక నీతో నిన్ను సృజించిన సృష్టికరతకి ఏదో పని వుంది కాబట్టే ఈ లోకంలో నీకొక స్థానాన్ని దేవుడు కలిపంచాడు. ఎంతో కృపతో ఇవ్వబడిన ఆ సా�నాన్ని చేతులారా నాశనం చేసుకోవడం ఘోరం. నీ అవసరత, నీ అక్కర లేక నీ లేమ ఏంటో ఆ కృపామయునికి విన్నవించు. ఆయన వాటిని అనుగ్రవించి ముందున్న మంచి రోజుల్లోకి నిన్ను ప్రవేశ పెడతాడు. నీ చితాతన్ని కొట్టివేసి ఆయన చితాతన్ని సిది�ంచమని ప్రార్తించు. ఈ లోక యాతను నువువా ఎప్పుడు ముగించాలో నిరణయించాల్సింది నిన్ను సృజించినవాడు. నువువా కాదు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న వారిలో లేక నేనెందుకు ఇంకా మరణించలేదు అని తలపోసిన వారిలో నువువా ప్రథదముడవు కాదు.
1రాజులు 19:1,9లో ఏలీయా, యోబు 3:1,26లో యోబు, యోనా 4:5,10లో యోనా మొదలైన భక్తులు కూడా వారి కష్ట సమయాల్లో నీలాకగ ఆలోచించారు. 196
ఒక్కసారి బైబిల్ మన కష్టాల గురించి ఏమని చెబుతుందో చూడండి.
1పేతురు5:72కొరిందీ�1:3,4 1పేతురు1:7యోహాను10:10 యెషయూ25:4,8,9నెహెమ్యా4:14 రోమా8:31,32నహూము1:7
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలా వ్రాసుకుంటా పోతే బైబిల్లో కొన్ని వేల అబభయవచనాలు, వాగ్దానాలు వున్నాయి. శ్రతువులు లేనివారంటా ఈ ప్రపంచంలో ఎవరూ వుండరు. ముందే చెప్పినట్టు ఇది కేవలం వ్యకుతలకు సంబందించిందే కాదు. సమస్య కూడా శ్రతువు అనుకుంటే అది లేనివాళుి ఈ ప్రపంచంలో ఎవరాలేరు.
ఏమటి మీ సమస్య? చదువా? చదువుకునే రోజుల్లో మనందరం పెద్ద వాళ్ళను చూసి, వాళ్ళలాగా అయిపోతే ఎంత బావుణుణ. రాత్రిళుి నిద్దమానేసి చదవక్కర్లదు కదా! అనుకుంటాం. ఈ సమస్యని మరింత ఎతతునుంచి పరిశీలిదా�ం. ఆటలు, పాటలు మానేసి రాత్రింబవళ్ళు చదువుతున్న మీకు చదువు పూర్తి చేసుకున్న యువకు*్న చూస్తే ఈర�్యగా వుందా? వారు ఉద్యోగం రాక అసంతృప్తితో వున్నార! మీరు నిరుద్యోగులా? యువకులకి నిరుద్యోగమే సమస్య అయితే - ఈ ప్రపంచంలో తొంభై శాతం ఉద్యోగస్తులు తమ ఉద్యోగాల పట్ల అసంతృప్తితో వున్నార! మీరు నిరుద్యోగులా? యువకులకి నిరుద్యోగమే సమస్య అయితే - ఈ ప్రపంచంలో తొంభై శాతం ఉద్యోగస్తులు తమ ఉద్యోగాల పట్ల అసంతృపుతలై వున్నారు! అది వారి సమస్య (ఒకళ్ళ కింద పనిచేయడం అనేది నిరంతర సమేస్య. ఈ ఉద్యోగం కన్నా నరకం మేలు అనుకుంటా వుంటారు.) అలా అని తమ ఉద్యోగంలో అత్యన్నత స్థానాన్ని చేరుకుని తమకి పై అధికారులు ఎవరూ లేనివారు కూడా అసంతృపుతలై వుండటం గమనించవచ్చు? తమ క్రిందివారి సమస్యనెలా పరిషకరించాలి? వారితో ఎకుకవ పని ఎలాచేయించుకోవాలి? అని వీళుి నిరంతరం ఆలోచిస్తూ వుంటారు. మరి సమస్యకి పరిషాకరం రిటై�ర్వెంటా? అది అన్నిటికన్నా పెద్ద సమస్య. చాలా మంది ఉద్యోగస్తులు రిటైర్ అవవాగానే అంతులేని డిపప్రషన్కి లోనుగావటం మనం చూస్తూనే వుంటాం.
మరెవరు సమస్యలు లేనివాళుి? జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వాళాి అదీ త్రేప. అమాటకొసేత ఎకుకవ విజయాలు సాధించిన వాళ్ళకి ఎకుకవ సమస్యలుంటాయి. ఎందుకంటై ఒక రగలుపు ప్రక్కనే మరొక సమస్య రెడీగా వుంటుంది. అయితే ఆ సమస్యని
197 పరిషకరించటంలోనే గొప్పవాళుి నిరంతరం ఆనందం పొందుతా వుంటారు. కాబట్టి వాళ్ళకి జీవితం ఎపపుడా ఒక చాలైంజ్గానే వుంటుంది. సమస్య వయసు నిశ్చయంగా మన వయసు కన్నా చిన్నది. మనది పుట్టగానే ఒక సమస్య పుట్టి, మరణించేవరకూ మనతో పాటు అదే సమస్య వుండదు.
ఈ నిజాన్ని అర్థంచేసుకుంటే మనకి విషాదమే లేదు. మీరు ఏ సమస్యనైనా తీసుకోండి. పరీక్షలు, కోరుట కేసులు, మన దగ్గరవాళ్ళతో బేధాభిప్రాయాలు, రావలసిన డబ్బు చేతికి రాకపోవడం, అనారోగ్యం, మన దగ్గరి వాళ్ళ మరణం.. ఇవన్నీ సమస్యలనుకుంటే వీటిలో ఏదీ మనతో జీవితాంతం వుండబోవడం లేదు. రకరటం వచ్చినట్లు ఒక సమస్య వస్తుంది. కొంతకాలం ఉదృతంగా వుంటుంది. ఆ తరువాత సమస్యగా తోచకపోవచ్చు. సమస్యకు మొదటి సేటజి... "ప్యానిక�" ఆ సేటజిలో కాళ్ళు, చేతులు ఆడవు. విన్ను విరగి మీద పడడ్టుటగా వుంటుంది. ఏం చెయయాలో తోచదు.
"ఈ సమస్య నాకే ఎందుకు రావాలి?" అన్న ఆలోచనలకు ముందు సేటజి ఇది. నేను తప్ప ప్రపంచం అంతా ఆనందంగా వున్నదనిపించేది తరువాత సేటజి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా సర బైంబేలు పడతారు. అయితే ఎంత తొందరగా ఆ షాక�లోంచి బయటకొచ్చి పరిషాకరం గురించి ఆలోచిస్తారన్నది వారి స్థితప్రజ్ఞత మీద ఆధారపడి వుంటుంది. ఒక సమస్య రాగానే మనిషి రెండు రకాలుగా స్పందిస్తాడు. దు'ఖం ద్వారా, ఏమటి" అని ఆలోచించటం - వెంటనే రాబోయే ప్రమాదా*్న ఆపటం. ఒక వ్యక్తికి దెబ్బ తగిలి ముకుకలోంచి రక్తం వసోతంది. అతడు నీకు చాలా దగిగర వ్యక్తి. నువువా చాలా కంగారుపడి అతడికి శుశ్రూషచేయడం మొదలు పెటాటవు. వెల్లకిలా పడుకోబైటటకూడదని ఆ కంగార్లో నీకు తెలియలేదు. నీళ్ళకోసం నువువా వెళోిచ్చేలోపులో ముకుకలో రకతం అడడుకొని అతడు మరణించాడు. స్థిత ప్రజ్ఞత అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు నీ ఎమోషన్స (భయం/దిగులు/దు'ఖం/కోపం/కసి/ఆమేశం)కి లోనుకాకుండా ఆలోచనకి ప్రాముఖ్యత ఇచ్చి ప్రతిసపందించటం.
యుద�శూరుడైన గొల్యాతు ముందు నిలబడడ్ బాలుడైన దావీదు అతని గొప్ప ఆకారాన్ని చూసి, ఇశ్రాయేలీయుల పసైనికులను వణుకు పుట్టించే అతని గంభీరమైన మాటలను విని కషణమాత్రం తొణికినా పరిస్థితి మరోలా వుండేది. గొల్యాతను తాను చంపగలనని మనసాపర్తిగా నవ్మాడు. ఆ బలం పసైన్యములకు అధిపతియగు యెహోవా దయచేస్తాడని పరిపూరణంగా విశ్వాసించాడు. విజేయుడిగా నిలిచాడు. కాబట్టి సమస్య 198 రాగానే ఈ సమస్యను నేను పరిషకరింపగలను. దేవుడు నా వెన్నంటి వున్నాడు అనే ప్రగాడిడ నమ్మకం మీకుండాలి. అంతేగానీ సమస్య రాగానే బైంబేలైత్తిపోకూడదు. ప్రభువే చెప్పారు కదా ""నవ్ముట నీ వలననైతే నవ్మువానికి సమసతమును సాధ్యమే" అని. సమస్య పరిషాకరానికి ప్రథమంగా కావల్సింది దానిపట్ల సరైన దృకపథం, తారికక ఆలోచన.
జాన్ కొహేా అనే విఖ్యాత రచయిత ఒక బీదకుటుంబంలో జన్మించాడు. ఆర్థిక సమస్యల మధ్య పెరిగాడు. ప్రభువుపై గొప్ప విశావాసం కలవాడు రో� ఎడతెగక ప్రార్థించేవాడు. అతని ప్రధాన సమస్య డబ్బు. ఆ సమస్య నుండి తాను ఎలా బయట పడ్డాడనే విషయాన్ని రచయిత తన పుస్తకంలో సీవాయానుభవం గురించి వ్రాస్తూ ఈ విధంగా అంటాడు ""నేను నా వెదడుని టయాన్ చేసుకున్నాను. నాకు డబ్బు లేకపోవచ్చు. కాని డబ్బుపట్ల ఎలాంటి దృకపథం ఉండాలో అవగాహన ఉండేది. ఒక అడవిలో చిన్న చెకకల కాభన్లో బ్రతికేవాళ్ళం. అక్కడ కరెంటు లేదు. నీళ్ళు లేవు. ఎండాకాలంలో ఏరు ఎండిపోతుండేది. నేను ఒక చిన్న సాకల్లో టీచర్ని. వాళ్ళచ్చే జీతం ఇంటి అద్దెకే సరిపోదు. అందుకే వూరికి దారంగా అడవి ప్రాంతంలో వుండేవాళ్ళం.
అర్థరాత్రి వరకూ మేలుకని వ్యక్తిత్వ వికాస్ పుస్తకాలు చదువుతా నోటసు వ్రాసుకొనేవాడిని. తెల్లవారుతుండగా మోకరించి కొద్దిేసపు ప్రార్థనలో గడిపి నిద్దకు ఉప్రకమంచేవాడిని. రాత్రి పూట విపరీతమైన చలి. దాని బారినుండి కాపాడుకోవటం కోసం అడవిలో చిన్న చిన్న కొమ్మలు ఏరుకొచ్చి మంట వేసుకొనేవాళ్ళం. అప్పుడే నాకు మొట్టమొదటిసారి యీ ప్రపంచంలో అనుబభవించబడని ఆస్తి ఎంత వుందో అర్థమైంది. ఎటుచూసినా చెట్లు ఎండిన కొమ్మలు. చెట్లకు కాసే ఎన్నో రకాల పండ్లు నన్ను అబ్బురపరిచేవి. చెట్లు పళ�ికాదు. పక్షులు, జంతువులు, అన్నీ గంపులు గుంపులుగా కోకొల్లలుగా కనబడేవి."
జాన్ కోహేా జీవితం కొంతకాలం యిలా గడచిన తరువాత మొట్టమొదటిసారి వ్యక్తిత్వ వికాసం మీద ఉపన్యాసం ఇవ్వడం కోసం ఒక చిన్న పట్టణం వెళ్తాడు. మీటింగ్ పెద్ద హోటల్లో కానీ అతడు మాత్రం ధర్డ్క్లాస్ హోటల్లో దిగవలసి వస్తుంది అది అతని మొట్టమొదటి హోటల్ అనుభవం. అక్కడ సరైన వసతులు వుండవు. కానీ ఉ పన్యాసం యివవాడం కోసం అతడికి యిచ్చిన డబ్బుకి అంతకన్నా మంచి హోటల్లో వుండటం అసాధ్యం. ఆరోజు ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. అదే మీటింగ్లో అతడి ఉప్యాసం విని ప్రేరణ పొందిన ఒక కోటీశవారుడు తన హోటల్లో "లంచ్" ఇస్తాడు.
199 ఆ తరువాత అతడు ఆ హోటల్ గది గురించి ఈ విధంగా వ్రాస్తాడు. ""సంపద అనేది ఏవిధంగా ఆహ్లాద తరంగాలను సృష్టిస్తుందో మొట్టమొదటిసారి నేను అనుభవించాను. అదొక విశాలమైన హాలు. ప్రక్కనే 2 బైడ్ రూపములు. అక్కడి గాలి తాలాకు పరిమళ్ము, నిశ్శిబ్దముగా వినిపిస్తున్న ఎయిర్ కండ�షనరు శబ్దము, విశాలమైన మంచాలు, పఘ్లవర్ వాజ్లు చూస్తుంటే నాకు అకస్మాత్తుగా నేనంటున్న ఇల్లు, చుటాట వున్న అడవి గురతుకొచ్చాయి. అక్కడ అంతులేని సంపద ప్రకృతి. ఇక్కడ అంతులేని సంపద డబ్బు. నా బీదరికం గురించి నేనేమీ బాధపడలేదు. (చాలామంది చేసే తప్పు అది) ఇక్కడ వున్న ఇంత సందను చూసి ఆనందం కలిగంది. అప్పుడు నేనొక నిరణయానికొచ్చాను.
ఆ తర్వాత సరిగాగ 3 సంవత్సరాలకి నేను అదే హోటల్ సాట్లో వున్నాను. నాకు నెపోలియన్ హిల్ మాటలు గురతుకొచ్చాయి. నెపోలియన్ హిల్ అంటే తన వ్యక్తిత్వ వికాసం ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేసిన ఒక శాస్రతవేతత. అతను ఈ విధంగా అంటాడు ""ఒకసారి డబ్బు రావడం వెుదలుపెడితే అది ప్రవాహంలాగా, ఉప్పెనలాగా వచ్చేస్తుంది. ఇంత డబ్బు ఈ ప్రపంచంలో యింతకాలం ఎకకడుందా అని మనము ఆశ్చర్యపేలాగా మన*్న వుకికరిభకికరి చేస్తుంది."
అని ఇదేదో ఫాంటసీ కథద కాదు. కొంతమంది జీవితాలలో యిలాంటి అనుభవం నిజంగానే జరగడం మనము గమనిస్తుంటాం. నా జీవితంలో కూడా అలాకగ జరిగింది. ఒక సంవత్సరము తిరికగసరికి నేను అన్న విషయంపై
ు�శీబస్త్ర�్ సవఅ�ఎ�షర ఉపన్యసించడంలో నిషాణతుడినయ్యాను. ఆ విషయం ప్రపంచం గుర్తించింది. ఆర్థికంగా నిల్రదొకుకకున్నాను. అదే సంవత్సరం ప్రపంచ పర్యటన చేస్తూ ఆస్ట్రేలియాలో పషరటాస్ హోటల్లో ఒకరోజు రాత్రి వుండవలసి వచ్చింది.
ప్రపంచంలో అతి ఖరీదైన హాోటల్సలో అది ఒకటి. అక్కడ పై అంతస్తు మీద నిలబడి క్రిందనున్న సిడ�్న నగరాన్ని చూస్తుంటే మొత్తం నగరమంతా నా కాళ్ళ దగ్గర వున్నట్లనిపించింది. దారం నంచి వినిపిస్తున్న మయాజిక�, మరోప్రకక సముద్దపు అలల శబ్దం, హార్బరు, మణుకుక మణుకుకమంటున్న సిడ�్న లైట్లు నా మొట్టమొదటి పఫీలింగ� మరలా పునరావృతవైంది. ఈ ప్రపంచంలో చాలా వున్నాయి. అడవిలో చెట్లు, పూలు, పక్షులు, సముద్రంలో చేపలు, బూమ మీద డబ్బు.... కావాల్సిందల్లా దీన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదల మాత్రమే కరెంటు, నీరు లేని స్థితినుంచి డబ్బంటే లైకకలేని స్థితికి ఎదగడానికి మొట్టమొదటి నుంచి నాకున్న ఏకైక అర్హత 200
""డబ్బు పట్ల కాంకషాపూరితవైన అవగాహన మాత్రమే" అని యిప్పటికి కూడా నేను గాడింగా నమ్ముతాను."
""తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకతీయక మన అందరి కొరకు ఆయనను అపపగించినవాడు ఆయనతోపాటు సమసతమును మన్రందుకు అనుగ్రహింపడు?" (రోమా 8:32).
4. ప్రపంచ కుబేరుడు రాక్ పెఫల్లర్ క్లుప్త జీవిత గాథద
రాక్ఫెల్లర్
""యెహోవా ఈలాగు పసలవిచ్చుచున్నాడు - జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శ�ర్యముఉను బట్టియు అతిశయింపకూడదు, �శవార్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు" (యిర్మీయా 9:23).
""�శవార్యమా! వచ్చేదాకా వూరిస్తావు. వచ్చాక - "అన్నీ ఉన్నా .. ఏమీలేని" దయనీయసి�తిని మగులుస్తావు" - వేళ్ళమీద లైకికంచగల ప్రపంచపు అపరకుబేరులలో ఒక్రు -
జాన్.డి. రాక్ఫెల్లర్ - (క్లుప్త ఆత్మకథద).
అప్పట్లో ప్రపంచం ఎప్పుడా చూడని అతి పెద్దది మరియు గుతాతది పత్యాన్ని చెలాయించే సాటండర్ట ఆయిల్ కంపెనీ ని]్మంచిన జాన్.డి. రాక్ఫెల్లర్ తను 33 సం��లలో వున్ననాడే తన మొదటి మలియన్ డాలర్లు సంపాదించాడు. 53 లోకి రాగానే జబ్బునపడ్డాడు. ఆరోగ్యం బాగా చెడిపోయింది. ఎంత కీషణించిందంటే తన తలమీద జుట్టు ఆఖరుకు కంటిమీది కనురెపపలు కూడా వూడిపోయాయి.
ఒకానొక సమయంలో మనిషి పాలు త్రాగి మనుగడ సాగించాడు. ఇదంతా ఎలా జరిగింది? ఆందోళ్న. డబ్బు సంపాదించే ఆందోళ్నే కాకుండా ఉన్న డబ్బును కాపాడుకోడానికి విపరీతమైన టైన�న్ అనుభవించాడు. కొంత లాభం సమకూరితే తన టోపిని ప్రక్కన పెట్టేసి చిన్న పిల్లాడిలా డాన్స చేసేవాడు. అదే కొంత నష్టం వాటిల్లితే
201 దిగులుతో ఆరోగ్యం పాడు చేసుకునేవాడు. ఆటలకు గాని ఆహ�్లదానికి గాని ఏమాత్రం సమయం ఇవ్వకుండా కేవలం డబ్బు సంపాదన మీదే తన మనససు కేందీక్రరించాడు. జబ్బున పడ్డాక తను వారానికి మలియన్ డాలర్లు సంపాదిస్తున్నా తన ఆహారానికి వారానికి కేవలం 2 డాలర్లు మాత్రమే ఖరచేయది, ఏది తినకూడదని డాకటర్లు నిషకర�గా చెప్పారు. ఆరోగ్యం బాగా కీషణించాక తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. ""ప్రతి రాత్రి నేను నిద్దకు ఉప్రకమంచేముందు ఈ నా విజయమంతా తాతాకలికమేనేమో అనుకుంటునే నా తలను దిండు దగ్గరకు చేర్చివాడిని."
ఈ ప్రపంచంలో డబ్బు తప్ప ఇంకేమ సంపాదించలేక పోయానని తర్వాత దిగులు పడుతా తన స్నేహితుడైన క్లోవ్ దగ్గర ""నన్నందరా ప్రేమించాలని కోరుకుంటున్నాని" తన ప్రగాడిడ వాంచిను వ్యకతపరిచాడు. కాని అప్పటికే సమయం మంచిపోయింది. ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో పేదవారిపట్ల తను చూపిన నిర్లక్ష్య వైఖరికి తన కంపెనిలోని ఉద్యోగసు�లు, కా]్ములే కాకుండా తన బంధువులు, స్నేహితులు కూడా అసహ్యించుకున్నారు. ఆందోళ్న, అభద్రతా భావం మొదలైన వాటితో తన ఆరోగ్యం పూర్తిగా కీషణించడంతో తను 54లో వున్నపుడు ఒంటి మీద జుట్టు రాలిపోయి పండు ముస్లివాడిగా తయారయయాడు. తన ప్రాణాన్ని కాపాడే చివరి ప్రయత్నంగా రంగంలోకి దిగిన వైద్యులు 2 షరతులు విధించారు.
1.ఆందోళ్నలు... మీ డబ్బు, లేదా
2.మీ ప్రాణం. పై రెండింటిలో ఏదో ఒక్కదాన్నే కోరుకోవాలని, ఒక దాన్ని కోరుకొన్న
పిమ్మట రెండవాన్ని వదలి వేయాలని నికకచ్చిుగా చెప్పేసారు. సంశయం లేకుండా
"నాకు నా ప్రాణమే కావాలి" అని జవాబిచ్చాడు. రాక్ పెఫల్లర్. తనను రక్షించే
ప్రయత్నంలో తనకు వారు మాడు సలహాలిచ్చారు.
1.దిగులుపడకండి దేని గారిచె�ునా, ఎప్పుడు కూడా, ఎట్టి పరిస్థితుల్లోనైనా ""దిగులు
పొద్దు."
2.విశ్రాంతి తీసుకుంటా ఆహా�దవైన వాతావరణంలో చిన్న చిన్న వ్యాయామాలు
చేయండి,
3.తిండి విషయంలో కూడా జాగ్రత్త. కొంత ఆకలిని మిగిల్చి భోజనం నుండి లేవండి.
వీటన్నిటిని తా.చ. తప్పకుండా పాటించడమే కాకుండ ప్రతి ఆదివారం చర్చిలో ఆదివారపు పాఠశాలను నిర్వాహించాడు రాక్ పెఫల్లర్. ఆరోగ్యం మెల్లగా పుంజుకోవడం మొదలైంది. తనను పీనాసిగా ముద్దవేసిన ప్రపంచం విస్తుపోయేలా తన కోట్ల ఆస్తిని 202 దాన ధర్మాలకు విరివిగా వినియోగించాడు. అప్పట్లో మునిగిపోబోతున్న
దగ్గరున్న చిన్న కాలేజికీ తన అబభయహాసతమచ్చి కోట్ల రూపాయల డబ్బుతో స్త్ర�అ ఆదుకున్నాడు. అదే నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చికాగో విశ్వావిద్యాలయం. రాక్ఫెల్లర్ పేరుతో ఒక సంస్థను సా�్రించి ఎన్నో లక్షల కుటుంబాలను ఆదుకున్నాడు. డబ్బులేని వారికి ఉచిత వైద్య, విద్యలను తన ద్వారా అందించాడు. ఒకానొక సమయాన
�బఅస�్�శీఅ తన కంపెని చరిత్రలో ఎప్పుడు లేనంత పెఫైన్ కటాటల్సి వచ్చింది. తన
ళ్�అటశీతీస ��శ్రీ మారుప గురించి యింతగా వూహించని తన లాయర్లు విదించబడిన కోరుట పెఫైన్ గురించి చెప్పడానికి సంశయిస్తుంటే (మరలా ఆరోగ్యం కీషణిస్తుందేమోయుని). ""కోరుట పెఫైన్ మనససులో పెట్టుకొని ఈ రాత్రి ప్రశాంత నిద్ను పొగొట్టుకోలేను అంటా ప్రాంతంగా జవాబిచ్చాడు. ఆందోళ్న, అభద్రతా భావాలతో 53 సం��ల వయససులో చనిపోవాల్సిన రాక్ పెఫల్లర్ తన 98 సం��ల వయసులో ప్రాంతంగా ప్రపంచ నీరాజనాలతో కన్నుమాశాడు.
ఆయన డైరీలో నుండి గ్రహించబడిన వాక్యాలను ఆయన మాటల్లోనే వినండి ""పనికి - ఆటకీ ఒకేలా ఆనందించే నా జీవితం దినం ఆహా�దకర దినం, రోజు ఉదయాన్నే భగవంతుని కలసుకోవడానికి వెళుతంటాను --- నిన్నటి కషాట*్న
(జ�బతీష�) దారిలో వదిలేసి. షుమారు 4 కోట్లు రూపాయలు నేను ఒక చిన్న వ్యాపార ఒపపందంలో నష్టపోయాను, దాని గురించి కేవలం 5 నిమషాలు మాత్రమే ఆలోచించి మర్చిపోయాను. కాని బద్దక్ము మాలంగా నేను ఒక రోజు చర్చికి వెళ్ళలేకపోయాను.
ఈ విషయమై సం�� కాలంపాటు తీవ్ర ఆందోళ్నకు గురైయయాను. పిమ్మట పశ్చాత్తాపంతో మా లో సండేసాకలు టీచర్గా పని చేసేవాడిని. అనుభవంతో
జ�బతీష� చెపుతన్నాను. డబ్బు సుఖా�్న, సంతోషాన్ని సకల స�కర్యాలను యిస్తుంది. ఒప్పుకుంటను. కాని తృప్తిని ఏ మాత్రం యివ్వలేదు. మీర ఆలోచించండి. సగటు మనిషి ఆయుష్షు మహా అయితే 75 సం��లు. దీంట్లో 25 సం�� వరకు కొంత }హా తెలియని విద్యార్థి దశలో మరో 25 సం��ల వరకు భార్యా బిడ్డలుతో పాట్లు. అయితే తర్వాత 25సం��లు వృదా�ప్యపు అబభ్రదతాభావం లేక విసుగు, విరక్తి ఆవరిస్తాయి. మహా అయితే మనిషి సగటన 20 సం��లు కొంత సుఖంగా ఉండొచ్చు. కాని యికకడి మజిలి ముగిశాక నిత్యజీవపు మాటేంటి. ఈ రోజు తిని త్రాగి సంతోషిసేత చాల్లేరపటి సంగతి ఎవరు చాడొచ్చాడు అనుకునే వాడు నాసితకుడు అవసాన దశలో తనువు చాలిస్తాడు ఆస్తికుడు. మరణిస్తాడు. నాసితకుడు.
203
మరి మీ సంగతేంటో ఆలోచించుకోండి
(ుతీ�అరశ్రీ�్వస టతీశీఎ �శీషస టవశ్రీశ్రీవతీ షతీ�్-
(""ఆత్మ అమరవైనది కనుక మరణించాక నేను ఏమవుతాను అన్న ఆత్మ పరిశీలనే �అస్త్రర) తృప్తి.")
""నెమ్మది లేకుండ విస్తారమైన ధనముండుట కంటై యెహోవా యందలి భయభక్తులతో కొంచెము కలిగియండుట మేలు" (సామెతలు 15:16)
5. మతివీరన మారణహాోమం-
చెకుక చెదరని విశావాసం
రమ జకర్యాస్.. అమెరికాలో ప్రభువు చేత బలంగా వాడబడుతున్న భారతీయుడు. వేదాంత శాస్ర్తాన్ని ఆఖరి వరకు పరి�ంచి మెదడును తకమక పెట్టే కష్టతరవైన బైబిల్ అంశాలను పసైతం సామానయడి చేత అరటిపండును ఆహ్లాదంగా ఆరగించేటంత సునాయాసంగా ప్రోదించగల పండితుడు.. ప్రబుదు�డు. ఒక సందర్బుంలో ఆయన చెప్పిన స్వీయానుభవాన్ని ఇంటర్నెట్ నండి సేకరించాము. తెలుగులోకి తర్జుమా చేయబడిన ఆ అనుభవాన్ని మాటల్లోనే వినండి.
1971. . . వియత్నాంలో యుద్ధం జరుగుతున్న రోజులవి. అప్పుడు నా వయససు 20సం��లు. క్రీస్తు సువార్తను ప్రోదించటానికి నేను వియత్నాం చేరుకున్నాను. ఎటుచూసినా రకతపాతం... మారణహాోమం, జైళుి, ఆసుప్రతులు, ఆఖరికి స్మశానాలకు కూడ వెళ్ళి ప్రభువు సువార్తను చెేపపవాణిణ. అక్కడ ప్రజల మాతృభాష నాకు రాదు. నా సందేశాన్ని తర్జుమా చేసే విషయంలో అక్కడి స్థానిక యువకుడు నాకు ఎంతో సహాయపడ్డాడు. అతడి పేరు హియాన్ఫావ్. అతడి వయసు అప్పటికి 17సం��లు. ఎన్నో నెలలు రుా పనిలో గడిపాం. నాతో పాటు యింకో మాటలో చెప్పాలంటే నాకన్నా ముందు యీ సువార్తపనిలో, ఆ భయంకర యుద్ధ పరిస్థితులలో హియాన్ ఫావ్ ఎంతో ప్రయాసపడ్డాడు. చివరికి నేను నా దేశానికి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నవైంది. విమానాశ్ర్యంలో కన్నీటితో అతనికి వీడోకలు తెలిపాను. 17సం��లు వరకు అతని గురించి నాకే సమాచారమా 204 అందలేదు. 17సం��ల అనంతరం నేను ఒక సువార్త సరభలో వాక్యాన్ని ప్రకటిస్తుండగా అతని దగ్గరనుంచి ఫోన్ వచ్చింది. అతనిపపుడు ఎక్కడ వున్నాడు? ఏంచేస్తున్నాడు? అనే విషయాలు తెలసుకోవాలనే ఆరాటంలో ఉన్న నాకు, హియాన్ చెప్పిన సంగతులు కంటతడి పెట్టించాయి.
బహుశా నా జీవితంలోని అత్యంత విషాదకరవైన అనుభవం యిదేనేవెా. మీ ఆత్మీయ జీవితాలకు ఈ హియాన్ వాస్తవ గాథద ఎంతగానో ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను. హియాన్ఫావ్ మాటల్లోనే ఈ కథద చెపుతాను వినండి.
""రవి సువార్త పనిమీద నువువా మా దేశానికి వచ్చినపపటి రోజులు నాకు తియ్యటి జ్ఞాపకాలు. నువువా సువార్త ముగించుకొని మీ దేశం వెళ్ళిపోగానే యికకడి పరిస్థితులు వరణనాతీతం. రకతపాతానికి తోడు కరువు, ఆకలి రాజ్యమేలాయి. వియత్నాం ఆ్రకమంచుకోబడ్డాక మాదేశంలో విషాదచిాయలు అలముకొన్నాయి. రక్రైస్తవ మతాన్ని అదికారికంగా నిషేదించారు. నాలాంటి రక్రైస్తవ సేవకులకు జైళ్ళలో పెటాటరు. అప్పుడు వారు మాకు పెట్టిన హింసలు దారుణం. తచుకుంటేనే ఒళుి గ్గురొపడసతుంది.
రక్రైస్తవ మతం మీద మాకు అసహ్యాం కలికగలా రో� మాకు బ్రైన్వాష్ చేసేవారు. మారికృజం - కమయానిజం మీద మమకారాన్ని పెంచేలా ప్రవర్తించేవారు. క్రీస్తును వదలిపెటటకపోతే మేము వుంటున్న జైలే మా జీవితాలకు ఆఖరిమజి�, అని తీవ్రంగా హెచ్చరించేవారు. నిజం చెపుతన్నాను రవీ. ఒకానొక సమయంలో వాళ్ళ రాకషసచర్యలను తట్టుకోలేక ఒకరోజు ఇక క్రీస్తుకు వీడోకలు పలకాలని నిశ్చయించుకొన్నాను. ఆరోజు రాత్రి విశ్ర్మంచబోయే ముందు "యిక రపటి నుండి క్రీస్తు ఎవరో నేను ఎవరో" అనే ధృడ సంకల్పానికి వచ్చాను. మరుస్టి రోజు ఆ పసైనికుల రాకషస చర్యల మధ్య ఎప్పటిలాగే తెల్లారింది.
ఆరోజు లైట్రిన్లను శుభ్ర�ంగా కడుగు. ఇది నీ యివాలిటపని!" అని పురమాయించాడు. ముకుకపుటలు పగిలి పోయేలా వున్న నీచమైన వాసనల మధ్య వాటిని శుభ్ర�పరచడం ప్రారంభించాను. యిలా కడుగుతా వుండగా ఆ లైట్రిన్లోని ఒక మాలగా వున్న చిన్న కాగితపు ముక్క నన్ను ఆకర్షించింది. అది ఇంగ్లీష్లో వ్రాయబడి ఉండుటయే అందుకు కారణం. ఎన్నో నెలల తర్వాత ఇం^్లష్ను చూశానేమో వెంటనే ఆ కాగితాన్ని శుభ్ర�పరచి నా వెనుక జేబులో పెట్టుకొన్నాను. రాత్రికి నా గదిలోని మనసక వెలుతురులో చదవసాగాను. రవీ, నవ్ము - నమ్మకపో. క్రీస్తులోని విశ్వాసాన్ని కోలోపయే దశలో
205 ఉన్న నేను ఆ కాగితంలోని వాక్యాలను చదివి ఆశ్చర్యచితుణణయయాను. నేను అప్పుడవున్ను పరిస్థితుల దృషాట్య ఆ చిన్న కాగితంలోని మాటలకంటే ఎకుకవ ఆదరణను ప్రపంచంలోని ఏదీ నాకు ఇచ్చి ఉండేదికాదు. రోమా 8వ ఆధ్యాయంలోని మాటలవి.
""దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకలపము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్రై సమసతమును సమకూడి జరుచున్నవని ఎరుగుదుము." ""ఎందుకునగా తన కుమారుడు అనేక సహాోదరులతో ్రశ�షు�డగునట్లు దేవుడెవరికి ముందు ఎరిరగనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారముటకు వారిని ముందుగా నిరణయించెను. మరియు ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీరర్చిను. ఎవరిని నీతిమంతులుగా తీరర్చినో వారిని మహిమపరచెను."
ఇట్లుండగా ఏమందుము? దేవుడు పక్షమున నుండగా మనకు విరోదియెవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమసతమును మన్రందుకు అనుగ్రహింపడు? దేవునిచేత ఏరపరచబడిన వారి మీద నేరము వెాపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విదించు వాడెవడు? చనిపోయినవాడు క్రీస్తు యేసే, అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడను దేవుని కుడి పార్శివామున ఉన్నవాడను మనకొరకు విజ్ఞాపనము కూడా చేయువాడను ఆయనే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ్రశమయె�ునను బాధయె�ునను, హింసయె�ునను, కరువైనను వస్రతహీనతయె�ునను, ఉప్రదవవైనను ఖడగవైనను మనలను ఎడబాపునా? ఇందును గార్చి వ్రాయబడిన దేమనగా...
నిన్ను బట్టి దినమెల్ల మేము వదింపబడినవారము. వధకు సిద�వైన గొరర్రలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణవైనను జీవవైనను దేవ దాతలైనను ప్రధానులైనను, ఉన్నవియె�ునను, రాబోవునవియె�ునను, అదికారులైనను, ఎతతయినను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు. యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరమని రూఢిగా నవ్ముచున్నాను
(రోమా 8:28-39).
జైలు క్మాండరు దగ్గర ఒక బైబిలుందని దాన్ని యిలా లైట్రిన్లు, బాత్రావ్లు కడికగ వేస్టు ్రేపరుగా ఉపయోగిస్తున్నాడని తెలసుకున్నాను. ఆవురుస్టి రోజు మరలా కమాండరు దగ్గరకు వెళ్ళి రో� బాత్రావ్లను కడగటానికి అనుమతి తీసుకున్నాను. 206 జరిగిన రుా సంఘటన కీషణదశలో వున్న నా విశ్వాసాన్ని తిరిగి నాతన శక్తితో బలపరిచింది. యించువించు సం�� తరువాత నేను నాతోటి 51మంది ఖైదీలు జైలనుండి పారిపోవటానికి అన్ని ఏరాపట్లు చేసుకున్నాము. యిక రపు జైలనుండి పారిపోతామనగా ఈ రోజు సాయంత్రం ఏడుగురు పసైనికులు మా ప్రయత్నాలను పసిగటాటరు. యికకడినండి పారిపోయే పనిమీద వున్నావు కదా? నిజం చెప్పు? అంటా నన్ను చావబాదారు. జీవితంలో మొట్టమొదటిసారి ""అలాంటిదేమీ లేదు" అని అబద్దమాడాను.
�తే నిజం చెపపలేదన్న నాలోని అంతర్మదనాన్ని తట్టుకోలేక కాసేపటికి నిజాన్ని దాచకుండా అంతా వారికి చెప్పేశాను. అది విని వారు నన్ను కాల్చేిస్తారనుకున్నాను. ఆశ్చర్యం... నమ్మలేని నిజం. ఆ పసైనికులు పారిపోవటానికి నేను చేసిన స్న్నాహాలకు అభినందించి వారు కూడా మాతో రావటానికి సిద�మయయారు. గ్గట్ ఎస్కకప్ స్థాయిలో అలా మేము జైలు నుండి బైటపడ్డాం. నడిసముద్ంలో ఉండగా మా పడవ అలలతాకిడిని తట్టుకోలేక మునిగి పోసాగింది. ""ప్రభువా ఈ నడి సముద్రంలో చంపటానికా మమ్ములను జైలు నుండి విడిపించావు" అంటా కన్నీటితో కృపామయుడికి వెుర్రపెట్టుకున్నాను. మాతో వస్తున్న ఆ ఏడుగురు పసైనికులు పడవను మునగనీయకుండా జాగ్రత్తగా అద్దరికి నడిపించారు. ఆవిధంగా దేవుడు మమ్మ*్న రక్షించాడు."
యింతటి భయానక అనుభవం గుండా ప్రభువు కోసం ప్రయాణించిన హియాన్ఫావ్ ప్రస్తుతానికి అమెరికాలోని ప్రఖ్యాత కాలిఫోర్నియా యానివర్సిటీలో మేనేజ్వెంట్ స్టడ�స్లో ఎం.భ.ఏ. పూర్తి చేసి తన పూర్తి సమయాన్ని క్రీస్తు సేవలో గడుపుతున్నాడు.
207
6. ప్రసిద్ధ ప్రపంచ బహ�ళ్ జాతి సంస్థ
(వీబశ్రీ్� చీ�్�శీఅ�శ్రీ జశీఎ��అవ)
ఆమేవా ... అధ్యక్షుడి అంతరంగము
""ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమయు, నీతియు నా యొద్ద నున్నవి" (సామెతలు 8:18).
ఈయన అంతులేని యావాసి�ని లైకకపెటటడానికి, పెఫైనాని�యల్ ఆడిటింగ�లో తలపండిన 12 మంది చీపఫ్ ఆడిటర్ల పర్యవేక్షణలో 12 మంది ఆకౌంటైంట్లు కంపెనీ నికరవెుతాతన్ని లైకికంచడానికి నెలరోజుల వ్యవధి తీసుకుంటారు..
ఆయన కంపెనీ పుణ్యమా అని ప్రపంచవ్యాపతంగా ప్రత్యక్షంగా ఒక లక్షల కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. పరోక్షంగా మరెన్నో లక్షల కుటుంబాలు లాభాలను పొందుతున్నాయి....
ప్రపంచవ్యాపతంగా హేామా హేామీలైన 24 వాణిజ్యబ్యాంకులు ఆయన వార్షిక ఆదాయంతో తమ మనుగడ కోసం మాలధనాన్ని సమకూర్చు కుంటున్నాయి. వందల దేశాల్లో ఆయన కంపెనీ లాభాల బాటలో విజయ కేతానాన్ని ఎగురవేస్తుంది. 10 దేశాలలో ఆ దేశాల వార్షిక బడె�ట్టులను పసైతం పరోక్షంగా శాసిస్తుంది..
ఆయన పేర రిచ్ డివోస్. వేలాది కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని అందించే ఆవ్వే కారోపరషన్కు వ్యవసా�పక అధ్యకషసారది. (కో - ఫ�ండర్ � ప్రసిడెంట్) ఆవ్వే కారోపరషన్ పై కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఆరోపణలు మనకనవసరం. వాటి జోలి మనం వెళ్ళనవసరం లేదు. ఈ వ్యాసానికి మొదట్లో వ్రాయబడడ్ దినసంపద వివరాలు, పేరు ప్రఖ్యాతుఉ నాణానికి ఒక ప్రకకమాత్రమే. ఆయనలోని రెండవవైపు ప్రపంచంలోని చాల మందికి తెలియదు. ఈ ఆవ్వే కారోపరషన్ యిద్దరు వ్యవసా�పకులలో ఒకరైన రిచ్ డివోస్, రాబర్ట సకల్లర్ మనిస్రీటస్ బోర్డు ఆఫ్ డైరెక్ట్లలో ఒక క్రియాశీలక సరభయడు. ఆయన తన ఉపన్యాసాలలో ఒక కథను తరచా చెపుతా ఉంటారు. అది యిలా ఉంటుంది. 208
ఒక రైతు తన పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఒకరోజు కారో� ఆ దారిపోతున్న ఒకామె ఆ పొలం కళ్ళకు యింపుగా ఉండటాన్ని గమనించి రోడడు ప్రక్కన తన కారు పార్క చేసి రైతు దగ్గరకు వచ్చి అతనితో, అన్ని ఎకరాలను ఒద్దికగా పెంచటాన్ని చాసి ముచ్చటపడి ప్రశ్ంతా పూర్వాకంగా మాట్లాడసాగింది. ఆ రైతుతో ""దేవుడు నీకు చక్కటి పొలాన్ని యిచ్చాడు తాతా" అంది. ఆ మాటలకు ముస్లి రైతు తను ఎంత ప్రయాసపడి యిప్పుడు అందంగా కనబడుతున్న ఈ పొలంలోకి ఒకనాటి రాళ్ళను, రపపలను ఎగుడు దిగుడుగా ఉన్న కొండ ప్రాంతాన్నీ, చదునుచేసిన వైనాన్ని గురతుచేసుకున్నాడు.
మెల్లగా తనలో తాను నవువాకున్నాడు. రాతిలో నుండి శిల్పాన్ని బయటకు తీసిన తర్వాత తృప్తిగా, హాయిగా నవ్వే ఒక శిలిప నవువాలా స్వచ్ఛంగా నిర్మలంగా వుందా దరహాసం. ""నాదేవుడు నీకు చక్కటి పొలాన్ని యిచ్చాడు తాతా" అందావెు నిజాయితీగా ""అవ్మా దేవుడు మాత్రమే యిాపొలానికి యజమానుడుగా ఉన్నప్పటి ఈ బూమ హాుయలను నువువా చూడాల్సింది" అన్నాడా రైతు,.
పరిస్థితులను చక్కదిద్దడానికి మనిషి వూహించే దానికంటే అత్యదికంగా ఆశీర్వాదించటానికి దేవుడు మనిషిని ఉపయోగించుకొంటాడని యీ కథద ద్వారా చెప్పించాలనేది రిచ్ ప్రయత్నం. ఈ కథదలోని భావం సంగతి ఎలా వున్నా ఈ కథద నెరవేరుప రిచ్ జీవితంలో ప్రసుపటవైంది. తను తన చిన్ననాటి సాకల్ స్నేహితుడు జాయు భాగసావాములుగా 1949లో యీ ఆవ్వే కారోపరషన్ను తకుకవ స్థితిలో ప్రారంభించినపుడు వారి ప్రయత్నాల పఘలితం అమెరికాలోని 7వ అతిపెద్ద వాణిజ్య సంస్థగా నిజరూపం వానుగా ఎదిగి లక్షలాది మందికి నీడనిస్తుందని వారు కలలో కూడా }హించి వుండరు. ఈ సంస్థ స్థాపకులైన రిచ్-జాయు చిన్న నాటి నుండి దేవునిపై అంతులేని విశావాసపరులే కాక. సా�్ర్నికులు కూడా.
చిన్నప్పటి సాకల్ రోజుల్లో వీరిద్దరు ఏవేవో ప్రయోగాలు చేయడంలో నిమగ్నవైపోయేవారు. ఆ ప్రయోగాలు విజయాన్ని సాదించ్యా లేదా అనేది పసంకండరీ (అనవసరం) విజయం కోసం కష్టపడ్డామా లేదా అనేది పప్రైమరీ (అవసరం) ఇది జీవితం పట్ల వీరి దృకపథం. చిన్ననాట వీరిరువురు సముద్రంలో దార ప్రాంతాలకు ఓడలో ప్రయాణించేవారు. ప్రయాణాలు వారి చిన్ననాటి కాలకేషపాలు. ఏదో సాధించాలనే బలమైన కోరిక - తృషణ వారికి చిన్ననాటి నుండే అభ్యాసవైంది. 1959వ సం��లో యీ స్నేహితులు స్థాపించిన ఆవ్వే కారొపరషన్ 5 లక్షల డాలర్ల నికర వారి�కలాభాన్ని
209 సాదించినపుడు వారు తమ విజయాన్ని వార నమ్మలేక ఉభ్బతభ్బబ్బయయారు. మరో 20 సం��లలో వారి వారి�కాదాయం 500 మేలియన్ డాలర్లవుతుందని దానికి 5 సం��ల తర్వాత అది 1 భలియన్ డాలర్లును అదికవిసతుందని వారు కలలో కూడా వూహించి వుండరు. �తే యీ ఆర్థిక సమృద్ధి మహాోన్నతుైన దేవునిపై వారికున్న విశ్వాసాన్ని ఏమాత్రం చెరపలేక పోయింది. సరికదా, బహిరంగ వేదికల మీద పసైతం తమ ఉన్నతికి కారణం ప్రభువైన క్రీస్తు అని చాటించేలా చేసింది.
"" ఈ డబ్బు అనేది రావచ్చు పోవచ్చు, వ్యాపారం అన్న తర్వాత 50-50 రిస్క సహజం. �తే దీనివల్ల మేము పొందుతున్న లాభం ఒకటుంది. మా కీర్తిని పొగుడుతా ఆకాశానికేతేత బహిరంగ వేదికల మీద క్రీస్తు యేసును గురించి బాహాటంగా మా యీ ఉ న్నతికి కారణం ఆ మహాోన్నతుడేనని నిర=్మహామాటంగా సాక్ష్యం పలకటానికి మా యీ అబభయన్నతి ఎంతగానో తోడపడుతుంది." అంటారు వ్యవసా�పకులలో ఒకరైన రిచ్. దేవుని గొప్పతనాన్ని వివరించటానికి తమ అభివృద్ధి దోహాదపడుతున్నందుకు వారు అమతంగా సంతోషిస్తారు. ""నేను సంవత్సరానికి యించువించు 80 దేశాలు వ్యాపారం నిమిత్తం చుట్టి వస్తూవుంటను. నేను పర్యటించే వాటిలో క్రీస్తును నమ్మని దేశాలో అధికం. ఆ దేశాల ప్రతినిధులు నన్ను బహిరంగ వేదికల మీద ప్రసంగించమని కోరినపుడు నా ప్రసంగ పాఠంలోని ఎకుకవ భాగం క్రీస్తును గురించే ఉంటుంది.
ఆ వేడుకలలో ఎకుకవమంది ప్రజలు మా సంస్థను పైకి తెస్తున్న అవిశావాసులే అధికంగా ఉంటారు. అయినా క్రీస్తును గురించి సాక్ష్యాన్ని చెప్పటానికి నేను వెనకాడను. మనుష�్య*్న నమ్మి మేము ఈ సంస్థను నెలకొలపలేదు. అత్యలప సా�యి నుండి మమ్మ*్న పైరకతితన యేసయ్యను మా ప్రాణాలలో జీవమున్నంత వరకు విస్మరించలేము. మాకు యింతటి పేరు ప్రఖ్యాతులను. ఆస్థి అంతసతులను యిచ్చిన ఆ మహానీయుణిణ గార్చిన మా అనుభవ సాక్ష్యాన్ని చెప్పకుండా ఆయనను అవమానపర్చలేము అంటాడు యీ ఆవ్వే సంస్థకు ప్రసిడెంట్ అయిన రిచ్ డివోస్.
""నేను సాకల్ నండి బయటకు వస్తున్న చివరి రోజున ్రేఫర్వెల్ పారీట సందర్బుంలో మా సాకల్ ప్రిన్సిపాల్ గారు నాకు చేసిన ఆటోగ్రాపఫ్ నా జీవితకాలంలో ఎన్నటికి మరువలేను. అది ఇలా వుంటుంది. దేవుడు నీకు ఇచ్చిన నాయకత్వ లక్షణాలను - తాతివాక విశ�్లషణను కృపా సంపన్నుడైన క్రీస్తు రాజ్యాన్ని గురించి ప్రకటించే ఒక మంచి సాక్షిగా ఉండటానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను." 210
7. నమ్మకం విలువ
60లక్షల మంది యాదులు చనిపోవాలని సంకలిపంచింది దేవుడు కాదు. ఇందుకు కారకుడు హిట్లర్. ఇంచువించు 3 కోట్ల మంది చైనీయులను చంపింది దేవుడు కాదు. అది మావో - సే - తంగ� పని, 65 వేల మంది ప్రజలను హీారోషిమాలో ఆహ�తిచేసి బలిగొన్నది దేవుడు కాదు. అమెరికాలో తయారు చేయబడిన ఆటంబాంబు విశ్వారూపమది - పై వాటిలో ఏదీకూడా దేవుని చిత్తంకాదు.
ఇలా కావాలని దేవుడు ఎపపుడా కూడా కోరుకోడు. ఈ అపఘాయిత్యాలకు కారణం మనుషులే. వీటిని దేవుడు అంగీకరించాడు. అంతే తప్ప జరిగించిన వాడు మాత్రం దేవుడు కానేకాదు. సర యిక అసలు విషయంలోకి వా�ం.
""ప్రియుడా నీ ఆత్మ వరి�ల్లుచున్న ప్రకారము, నీవు అన్ని విషయములలో వరి�ల్లుచూ స�కర్యముగా ఉండవలైనని ప్రారి�ంచుచున్నాను" (3యోహాను 1:2). జీవితాంతం పేరికంతో బాధపడుతా దాన్ని అధిగమించడానికి ఏమాత్రం కృషి చేయకుండా, బ్రతకునిచ్చిన దేవుడు బంగ్లా యివవాకపోతాడా అంటా వెుటట వేదాంతాన్ని మాట్లాడటం మార�తవాం. నువువా జీవితంలో అభివృద్ధి చెంది నువువా సాధించిన ప్రగతితో దేవునికి సాక్షిగా నిలవటం దేవుని ఆకాంక్ష. ""నేను ఎకకలేనంత ఎతై�న కొండపైకి నన్ను ఎకికంచు" అని దేవుని దగ్గర గోజాడిన దావీదుని సాటిలేని ఉన్నతుడిగా తీర్చిదిద్దింది ఆ దేవుడే. ఇచ్చిన కృపను కాపాడుకోకుండా వ్యర�పరచి చిటటచివరి నిమషంలో కళ్ళు తెరచిన సంసోనుపై మరణసమయంలో తిరిగి మరోవారు తన కృపాహాస్తాన్ని సాచి తన నామాన్ని ఘనపరచుకొన్నదీ ఆ కృపాసంపన్నుడైన దేవుడే, దేన్నయినా దేవుడు మీకు యివవాటానికి సరవాసన్నదు�డే. మనకు కావాల్సింది అడగటం అంగలార్చటమనేది మన చేతుల్లోనే ఉ ంది. కృషి చేయాల్సింది నువువా, కృపతో కరుణించి నీ కృషి పఘలించేలా చేసేది దేవుడు. ఒకసారి ఈ కథద వినండి.
ఒక గ్రామంలో వారం రోజులులగా ఒకటే గాలివాన. ఎన్నో వర్రచెట్లు వేళ్ళతో సహా కూలిపోయాయి. ఏటిగట్టు తెగింది. }ళోికి వరదనీరు వచ్చేస్తూవుంది. ఇకపైన }ళోి వుంటే వరదలో మునిగి చచ్చిపోవాల్సిందే - అని భయపడి కుటుంబంతో పాటు తమ ఆవు�్న వేక�్న వెంటబెట్టుకొని వురొదలి పోతున్నారు. జనం. కాని ఒకే ఒక వ్యక్తి మాత్రం ""నేను మీ మాదిరి భయపడి పారిపోను, బభగవంతుణిణ నవ్ముకుంటను. ఆయన
211 నన్ను కాపాడుతాడు." అని }రిలోనే వుండిపోయాడు. ఆ రాత్రే గ్రామమంతా వరద నీటితో నిండిపోయింది. మన బభకుతడి ఇంటిలోపలికి కూడ నీళ్ళు వచ్చేసాయి. అతడు ఇంటి పైకపపు మీది ్రకిక బభగవంతుణిణ ప్రారి�ంచసాగాడు. అప్పుడు పొరుగు గ్రామంలోని కొందరు వెల్లువలో కొట్టుకొనిపోకుండా ఒక పడవలో అటుగా వస్తున్నారు. ఇంటి కప్పు మీద కూర్చొని వున్న అతన్ని చాసి ""వెంటనే కిందికి దిగి మా పడవలోనికి రా, ప్రాణాలు దకికంచుకో" అని అర్చారు. అందుకు మన భక్తుడు ""నేను రాను దేవుడు నన్ను రక్షిస్తాడు" అని అక్కడే కదలకుండా కూర్చొిన్నాడు.
క్రమంగా వరద ఉధృతం పెరిగింది. ఇప్పుడు నీటిమటటం అతను కూరచున్న యింటి కప్పును తాకుతా వుంది. అప్పుడతను కపపువీంచి ప్రక్కనే వున్న చెట్టు కొమ్మ మీదికి రగంతి పైకి ప్రాకి చెటుట చివర కూరచుని భగవంతుడు రక్షిస్తాడులే అనే నమ్మకంతో వేచివున్నాడు. అప్పుడు పొరుగారు నంచి కొందరి నెకికంచుకొని ఇంకో పడవ ఆదారి గండా వచ్చింది. చెటుట మీద దికుకలు చూస్తూ కూర్చొని వున్న అతన్ని చాసి ""త్వరగా చెటుట దిగి మా పడవలోకి దాకు బతికిపోగలవు" అని పలికారు. ""నేను రాను భగవంతుడు నన్ను రక్షించడానికి తప్పక వస్తాడు." అని తిరిగి దేవుని ప్రార్థన చేయసాగాడు విశ్వాసి. మరుస్టి రోజు ఏరు మొత్తం గ్రామంలోకి ప్రవేశించింది. నీటిమటటం ఇంకా పెరిగి చెటటంతా మునిగిపోయి చివరి కొమ్మ అంచన కూరచున్న అతని పాదాలను తాకింది, వరద నీరు. అప్పుడు చుటటప్రకకల ప్రాంతంలో మగిలిన ఆఖరి పడవ అతన్ని రక్షించడానికి వచ్చింది. ""}హ�... నేను రాను దేవుడు నా ప్రాణం రక్షిస్తాడు" అని అప్పుడు కూడా వెండికేసి కూరచున్నాడు మన విశ్వాసి. చివరి పడవకూడా వెళ్ళిపోయింది. అది వెళ్ళిన రెండు మాడు గంటలకి వరద నీటిమటటం బాగా పెరిగి, చెటుట మీద చిటారు కొమ్మని అంటి పెట్టుకున్న విశ్వాసి వెల్లువలో కొట్టుకొని పోయాడు. మరణించిన అతను పరలోకం చేరుకున్నాడు. అక్కడ దేవుణిణ కలసుకున్నాడు.
""దేవుడా! నేను నిన్నే నవ్ముకొని ప్రార్థన చేసుకొన్నాను. ఆరాధించాను. అయినా నన్ను నట్టేల్లో ముంచావుకదా. జీవితమంతా నిన్ను ప్రార్థిస్తూ గడిపాను. అయినా నన్ను అందుకోలేకపోయావు. ఇందు గురించి కూడా నాకు బాధలేదు. కాని దేవుడు లేడు అని వాదించే నాస్తికులకి నా విషయంలో మీరు ప్రవర్తించిన తీరు మరింత బలానిస్తున్నది కదా. అది తలచుకుంటేనే నాకు చాలా విచారంగా వుంది అని దేవుని ముందు వాపోయాడు విశ్వాసి. ఆ విశ్వాసి మాటలు విన్నదేవుడు నర్మగర్బుంగా ఒక చిరునవువా చిందించాడు. నీ 212 భక్తిలో ఎటువంటిలోపము లేదు. అందుచేతనే నీవు ప్రార్థన చేస్తున్నంతేసపు ఒకటి కాదు, రెండు కాదు, మాడు పడవలను వెంట వెంటనే పంపాను. కాని నువ్వే ఆ మాడు అవకాశాలను కాలదన్నుకున్నావు" అన్నాడట దేవుడు. దీవించటానికి, కాపాడటానికి, రక్షించడానికి దేవుడు సరవాసన్నదు�డే. దీవింపబడే అవకాశాన్ని దేవుడు కలిపంచినా వినియోగించుకోలేకపోడం... మనిషి మార�తవామే. సమస్య నిమిత్తం ప్రార్థించిన తర్వాత దేవుడు ఏ రీతిగా దీవించనై యున్నాడో ఏకాంతస�లంలో కనిపెట్టడం ఉత్తమం. ఇప్పుడు మమ్మ*్న సాపుర్తిదాయకంగా ఉతేతజపరచే ఒక వాస్తవ గాధను చెప్పి ముగిస్తాను.
ప్రపంచ మేధావులందరికీ ఈ కథద సుపరిచతమే. ప్రపంచ వ్యాపతంగా జపాన్ దేశ వసతువులకు మంచి గిరాకీ ఉంది. జపాన్ ఉతపతతులు తమ మారెకట్లోకి ప్రవేశిస్తాయేమోనని అమెరికా ఐరోపా దేశానికి చెందిన పలు వాణిజ్య సంస్థలు బభయపడుతున్నాయి. ఆటోమెుబైల్ రంగంలో ముందంజలో ఉన్న హోండా కంపెనీ ఉదాహరణగా తీసుకుందాము.
హోండా చాలా నిరాడంబరుడు, కార్లు బాగా నడిేపందుకు క్రొతతరకం పిస్టిస్ను రూపొందించాలని ప్రయత్నించాడు. తన ప్రయత్నం విజయవంతం అయితే అది ఆటోమెుబైల్ రంగంలోనే ఒక విప్లవాత్మకవైన మారుప తీసుకురాగలదని అతడు బలంగా నవ్మాడు. తను రూపొందించిన ్రిసటస్ రూపకలపన మారుప తీసుకురాగలదని అతడు బలంగా నవ్మాడు. తను రూపొందించిన ్రిసటస్ రూపకలపన వివరాలను టుయోటా కంపెనీ వారికి చూపించాడు. కానీ వివరాలు తెలసుకోకుండానే ఆ కంపెనీ ఇంజనీర్లు అతని ప్రతిపాదనను ్రతోసి పుచ్చారు. అలాగని హోండా నిరాశచెందలేదు. టుయాటా కంపెనీ ఇంజనీర్లను కలవటానికి పదేపదే ప్రయత్నించాడు. చివరికి అతని ప్రయత్నం పఘలించింది. వివరాలన్నీ విపు�కరించి చివరికి వారిని ఒప్పించగలిగాడు. చివరికి, టుయోటా కంపెనీకి ్రిసటస్లు తయారు చేసి ఇచ్చేందుకు ఆరడ్రు సంపాదించగలిగాడు.
తన దగ్గర ఉన్న ఆస్తిని అమ్మ, పిస్టనులు తయారు చేసే ఒక ఫ్యాకటరీ పెటాటడు. అంతలో అకస్మాత్తుగా జపాన్లో బూకంపంవచ్చి, ఆ ఫ్యాకటరీ కాస్తా నేలమటటం అయిపోయింది. అయినా సర తన సామర�్యం మీద నమ్మకం పోలేదు. మళ్ళీ క్రొత్తగా ఫ్యాకటరీ నిరా�ణాన్ని ప్రారంభించాడు. ఫ్యాకటరీ నిర్మాణం అయిపోయి, ఉతపత్తి ప్రారంభించే వారం రోజుల ముందు 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. జపాన్ మీద బాంబుల వర్షం కురిసింది. జపాన్ దేశంతోపాటు, హోండా ఫ్యాకటరీ కూడ ధ్వంసం అయిపోయింది.
213
తన ఫ్యాకటరీని, ఆసిటని, సందను, ే్నేహితుల్ని, అందర్నీ పోగొట్టుకున్నా, హాోండాకు మాత్రం ఆత్మ విశావాసం చెదరలేదు. తన ప్రయత్నాలు కొనసాగొంచి మాడోసారి ఫ్యాకటరీని ని]్మంచాడు. ఇవాళ్ కార్ల తయారీలో టుయోటా వారికంటే హోండా కంపెనీయే ముందజలో వుంది. పట్టుదలకు మార్రుేర కాక, ఆ పేరుకే వన్నెతెచ్చాడు - ""హోండా."
చిన్న చిన్న పరాజయాలకే మనము నిరాశచెంది కృంగిపోతాము. సమస్యలు వర్సగా వేసత, మనం వెన్ను చూపుతాము. విజయవంతమైన వ్యకుతల గురించి తెలసుకుందాం రండి. విజయవంతులు ఎపపుడా సమస్యలో ఒక భాగంగానే ఉంటారు తప్ప సమస్య బాదితులు మాత్రం కారు. హోండా జీవితంలో ఇది మనకు స్పష్టంగా కనిపస్తుంది.
అబ్రహాం లింకన్కు జీవితంలో లెక్కలేనన్ని అపజయాలు ఎదురయయాయి. ఏడవయేట కోరుట వివాదం వలన అతని కుటుంబం రోడున పడింది. 9వ యేట తల్లి మరణించింది. 22వ యేట గుమస్తా కాసాతపోయింది. 25వ యేట లైజిేస్లటర్ ఎలకషన్లో ఓడిపోయాడు. 27వ యేట - అతని నాడ� మండలం దెబ్బతింది. 28వ యేట ్ర్రియురాలిని పోగొట్టుకున్నాడు. ఆ కాలంలోనే తన కొడుకును కూడా పొగొట్టుకున్నాడు. 47వ యేట వైస్ ప్రసిడెంట్ ఎన్నికలలో ఓడిపోయాడు. అయినా ఇవి అతని ఆత్మపస��ర్యాన్ని ఎంతమాత్రం కదిలించలేక పోయాయి. 52వ యేట ఆయన అమెరికా అధ్యక్షుడు అయయాడు. కాబట్టి గతం మీ ఆత్మ పస��ర్యాన్ని క్రుంగదీయకుండా చాసుకోండి.
""ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమయు అతనియెుద్ద నున్నవి" - సామెతలు 8:18.
""కలిమయు సంపదము వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచను" కీర్తన 112-3. 214
8. వణుకు పుట్టించిన వ్యరు�డు...