
ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘం
ఏడవ సాకిష, ప�మతి పరగస� విజయ
పరలోకపు శక్తిని దింపగల్గిన భూలోక శక్తి
ప్రార్ధన. ఉగ్గుపాలలో ప్రార్ధన, వాక్యాన్ని నా
ప్రియమైన తల్లిదండ్రుల దావరా అందుకున్నాను.
మంచి కుటుంబాన్ని బాల్యంలో నాకిచ్చిన
దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతి సోతపతము.
వా తల్లిదండ్రులు గంటా జాను గారు
సంతోషమ్మ గారు డబ్బు ఉన్నా లేక పోయినా, తృపిత ఉన్న వాడెంతో
ధనవంతుడు. సంపద ఉండి తృపిత లేనివాడు దరపదుడని వారి బోధన
నాకు ఇష్టంగా ఉండేది. నీవు చేయరాని పనులు చేయడానికి కారణం నీవు
చేయవలసిన పనులు చేయకపోవ్రవే. ఇదే పద్ధతి తొమ్మిది మంది
సంతానాన్ని ఒక్క త్రాసు మీద పకమశికష్ణలో పెంచిన ఘనులు. ఒక అన్నను,
చెల్లిని కోలోపయాక, మిగిలిన ఏడుగురిని ఉన్నత స్థితికి చేర్చారు.
ఇరు పకషాల బంధువులను ప్రేవాభివానాలతో ఆదరిస్తూ, సంతోష
పుస్తూ మంచి భక్తుల సహవాసాన్ని, ప్నేహితులనుగల్గి, మంచి విలువైన
జ్ఞాపకాలనందించారు. అందరినీ సమర్థవంతుల్ని చేసారు. మంచి పేర్లు
పెటాటరు. విద్యనందించి, మంచి వివాహాలు నిర్వహించారు. అంతిమ యాపత
దిగివజయంగా కొనసాగింది. పరలోక యాపత పూర్తి చేసారు. బంగారు
వీధుల్లో సంచరిస్తూ వారకై కనిపెట్టుచున్నారు. ఆ నిరీక్షణ గొప్పదని ఆ
భావాలు నాలో ఎల్లప్పుడూ విధేయత అనే వేలిమి బంగారము, శ్రమలు
అనే కొలిమలో తయార్గునని నేర్చుకున్నాను.
యమవనవులో దవందవ మనస్థత్వం అలవడింది. బాల్యంలో సినివా
అంటే తెలియకుండా పెరిగాను. కాలేజీ చదువులు, ప్నేహితులు, ఆటలు,
221
పాటలు భక్తిగా ఉంటే వీటికి దారంగా ఉండాలనుకొని బైబిలు పర్సులో,
క్ర్మమన� ఉపవాసాలు, అయినా కథలు, వాస పత్రికలు, సినివాలు ఇష్టంగా
ఉండేవి. చెడు సహవాసాలంటే చాలా భయం. దానికి దారంగానే ఉన్నాను.
రక్షణ స్థిరతవం లేదు. బభక్తిగలసంబంధాలు వసతకాదన్నాను. సినివా
శోకులకు దారంగా ఉండాలనే ఆశ. అపరిపకవ్ ఆలోచనా సరళిలో
ఉండేదాన్ని. మంచి క్రైస్తవ కుటుం�కుడు, బాధ్యతగల, వ్యసనాలులేని భర్త
సుందరరావు గారికి భార్యనయ్యాను.
నిజ జీవితం అక్కడే ఆరంభమైంది. నవువతా తృళ్ళుతా జీవించే
పరుగు ఆగింది. బాధ్యతలు, ఉద్యోగ ఒతితడుల మధ్య నలిగిపోతూ దు�
�స్తున్న రోజుల్లో ప్రభువు నన్ను దర్శించారు.
నా తల్లిదండ్రులు ఉయ్యూరు, అవనిగడ్రు, సామర్లకోట సి.బి.ఎవు.
సాకల్ కరెసాపండెంట్ మరియు హెచ్.ఎవు.గా బాధ్యతాయుతమెన�
ఉద్యోగంలో ఉంటా ఆధాయాత్మకంగా పపార్ధనాపులతో సమావేశ్ల
ఏరాపటులో వా అందరికీ గట్టి బండ్రపై పునాది యిచ్చారు. వేమంతా
కలిసేత ఎన్నో అనుభవాలు, కబుర్లు, ముకళువలు, జీవితాన్ని అక్కడే
నేర్చుకున్నాను. అప్పటికే తవ్ముడు దేవానంద్ బాబు గొప్ప విశ్వసి.
చిన్నవాడు నాకు హెచ్చరికలు చెపాపడు.
ఏకాంతంగా ఒంటరిగా ఉన్న సమయంలో హా�మర్ డంకన్ గారి
పుస్తకము ప్రార్ధన, విజ్ఞాపన చదువుతా ఉండగా ప్రభువు ఆత్మ నన్ను
తాకింది. దర్శనం పొందాను. దాత గానాలు నన్ను పలుకరించడం,
మరుస్టి రోజు మరొక గొప్ప దర్శనం. ఇట్లు రక్షణనిచ్చి చెపపసక్యంగాని
ఆనందాన్నిచ్చి నన్ను 1973 సంవత్సరం జులై నెలలో దర్శించారు. నాకు
అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రియమైన నేసతం క్రీసేత, అండ్ర, కొండ్ర క్రీసేత.
222
కుటుంబ దీవెనగా క్రొత్త యింటిని దేవుడు వాకిచ్చారు. ఆర్థికంగా
లోటులేదు. పెదదగృహం, ఉద్యోగం, బిడ్డలు, బలగం, నాలో ఒంటరితనం.
దేవుని తోడుతో సాగుతున్న నాకు సరిగ్గా ఎదురింట్లో నా ప్రియమైన విద్యార్థిని
సాకలు ఎస్.పి.ఎల్. తరగతి ప్రధాన స్థానాన్ని అలంకరించే అవ్మాయి.
పెండ్ర్లరు నావలె వుగ్గురు పిల్లతో కనిపంచి ఆహ్వానించింది.
వా యిద్దరి కలయిక దేవుని సంకలపంలో జగతతుపునాది వేయ
బడకవయిందే ఏరపరచారు. వారి అమ్మ పెదదమ్మలకు నేనొక
�శీవ�శ్రీ �బవర్
''పంతులమ్మ గారొచ్చారు పాట పాడితే నాకిష్టం ప్రార్ధన చేయండి వా
యిద్దరి పిల్లలు విజయలకీష్మ (బేబి), విజయకువారి బిడ్డలందరిపైన
చేతులుంచి ఆ క్రీస్తుతో చెప్పండి—— అంటా విలువైన ప్రేమ అందించేవారు.
పెదదమ్మగారు వారమ్మాయి వారి కువారెత సుశీల, సునీత వున్ని )
(ఖళ�
వారి ప్రేమ స్పర్శ నాకు నిత్య నాతనం.
విజయకువారికి సమస్యలలో ప్రభువు దర్శనమిచ్చి సిలువ వద్దకు
పరురగతతచేసి, పసిపాపలా క్రీస్తును దర్శించి, విశ్వస జీవితంలో స్థిరపడి
అక్కయ్య బేబి (ముదటి సాకిష)ని స్థిరపరిచింది. అక్క ప్రధమ పుపతుడు మణి
(బుజ్జిీ) భార్య డాకట్రు లత అక్క వల్లిక, తల్ల ర�ానీస వారి ప్రేమ బంధం
నన్ను బలవంతం చేయగా వారికొర్రై ఎన్నో జీవిత చరిత్రలు అనేవషి, నాకీ
జీవితం చాలు, దారగడు స్థలవు (తెర చినిరగను) వుస్లివు సాక్ష్యము, జోనీ
ఎరిక్సన్, సాధు సుందర్ సింగ్ బభకత్ సింగ్ గారు పరమానందభరితుడు, డెవెాస�
సకారియన్ జీవితం వీరిని చాలా ప్రభావితం చేసింది. వ్యాపారస్తుల సేవ అది.
సమయమునక అసమయమునక ఎడ్రతెగని ప్రార్ధన ఎన్నో వివిధ
ఫెలోషిప్ వారిని కనీసం విభిన్నంగా 20పైగా విశ్వసులతో పరిచయాన్ని
కల్గించాను. ప్రభువుతో సంఘవానుభవాన్ని బాప్తస్మ అనుభవాన్ని యివ్వాలని
నా కోరిక. ఎవరినీ నవ్మేవారు కాదు. పద్ధతులు, కట్టడ్రలు ఆచారాలంటే
223
కంగారుపడేవారు నేను మౌనంగా ప్రార్థించేదాన్ని. నేడు అసెంబ్లీస్ ఆఫ్
గాడ్ సహవాసంలో స్థిరపడ్డారు.వూడవ సాకిష విజయలకీష్మ
తోటికోడ్రలు అవాయకురాలు, వూడభ్ర బభక్తిగలది, ఆప్యాయత గలది. యిద్దరూ
అకాక చెల్లి నన్ను పపాణంగా ప్రేమిసాతంటే తను కూడా కలిసిపోయి
వాట్లాడేదంతే.
రమా విశ్వసి కాక వునుపు నాకొక రాత్రి కలలో నాయింటి తోటలో
మంచి మట్టిలో పసుపు గులాబీ అందంగా నాటాను. దానిని చూచి చాలా
సంతోషిస్తూ పరవశిస్తూన్నట్లు వెలుగులో అందమైన కలగా అందరితో చెపిప
రవా కావచ్చు కొత్త పువువ అన్నాను.
ఒక వ్యక్తి బైబిలును పరి�లిసేత అతనిని వందమంది పరి�లిస్తారు.
రవా కూడా ఆశ్చిరంగా ఆ వారంలో క్రీస్తును అంగీకరించింది. అందరిని
వేయి కళ్ళు పరీకిషంచగా చూస్తూ వివర్శిస్తూ ఉండేవి. రమ జలజ, దురికు
ధైర్యం చెపిప రక్షణలో స్థిరపర్చారు. రహస్యంగా ప్రార్ధన చేస్తూ భర్తగాని
హిందా ఆచారాల్లో ఉన్న స్వకీయులు బంధువులు చూస్తారని
బదిరిపోయేవారం. భయం కల్గియుండుగాని పిరికిగా వారకు, ధైర్యము
కల్గి ఉండుగాని బండ్రరాయిగా వారకు అని అన్నది. ఈ వాటతో
ఆదరింపబడ్డావు.
వుఖ్య ఆత్మీయ సత్యాలు వివరిస్తూ బైబిల్లో అనుభవాన్ని కథలు,
పాటల రూపంగా అందిస్తూ నా తోబుట్టువుల కంటే సన్నిహితంగా వీరందరి
సహవాసంతో ఇరవై యె�ుదు సంవత్సరాలు పైగా సత్సంబంధాలు కల్గి
ఉన్నామని చెప్పుకోవడానికి ప్రభువులో ఎంతో ఆనందం, అతిశయం.
ఇంతలో బేబీ (విజయలకిష్మ) మొదటి సాకిష ఇంటి ప్రక్క భారతి కొద్ది
రోజులలోనే గొప్ప విశ్వసిగా వారిపోయింది. భారతి ప్రోత్సహించింది.
జయలకిష్మ, పంచి�లపారవతి, సుధ సుధ ప్నేహితులైన గొప్ప
ఖళ�.
విశ్వసులే కోటేశవరరావు కవిత్ ఇంజనీర్లు.
224
రమా వూడవ సాకిష అవ్మాయి విజయలకిష్మ, ఎవు.ఎ., తల్ల కన్నీటి
ప్రార్ధన (నాలివ సాకిష) ఆధాయాత్మక శక్తికి ప్రభావితమై ప్రభువు వాట వేరకు
నాలివ సాకిష అయింది.
ఆ రోజుల్లో నా జీవితం ప్రభువులో మండుచున్న అగ్ని కణికలాగా
సాకిషగా వారాను. సాకలులో పరిచర్య భారం నన్ను ప్రేరేపించగా వా
అధికారిలో సహ�ద్యోగులతో ఆత్మీయంగా పుస్తకాలు పంచుకోవడం దేవునికి
ప్రతి గదిలో స్కూలు అయిపోయిన తర్వాత ప్రార్థించడం, సలోమి అనే
చిన్న విద్యారి�నికి ప్రభువు ఆత్మతో అభిషేకించి గొప్ప పపార్ధనాత్మ పపవచనాత్మతో
వాలో సరభ్యురాలిగా చేరింది. ఇప్పటికీ పపసాదమ్మ టీచరుగారు, సలోమి
నాకు సన్నిహితంగా ఉంటారు. ఒకరినొకరము ప్రార్ధనలో పపోత్సహించు
కొనేవారము. ఒకరోజు, నాకు తెలిసిన సావిపతమ్మ గారు ఏకాంత్ ప్రార్ధనలో
ఉంటారని, విజ్ఞాపన వరముందని తెలిసి ''మీ కోసం, మీ బిడ్డల కోసం
ప్రార్థించండి. రేయి మొదటి ర�ావున మీ పసి పిల్లల ప్రాణం కోసం
కన్నీరు కార్చి ముర పెట్టండి—— అనే వాక్యాన్ని సవతంత్రించుకొని ప్రార్ధనలో
ఉన్న సమయంలో అందంగా గుండని వుఖంలో గుండని కుంకుమ
బోట్టుతో పెద్ద పట్టు �ర్తో ఉష మొదటి పరిచయం. వా
సహ�ద్యాయులందరికీ ఉషను పరిచయం చేసాను. ఉష దావరా క్రొత్త
విశ్వసులు చేరారు. శాంతి, స్వాతి, సుగుణను ఆదరించి ధైర్యపర్చారు.
ఉష్ (5వ సాకిష). ఆమె సాక్ష్యము వివరాలున్నాయి ప్రభువు ఏరపరచుకొన్న
గొప్ప పాపత. ఉష రామకృష్ణి గారు వావారికి విద్యారి�నులు. ఎ.సి.వ్యాపారం.
వాకు ఎ.సి.ఏరపరచింది వారర. ఉషతో ఆప్యాయత పెంచుకొని విజయ
కువారి, విజయు లకిష్మ, రమను పరిచయంచేసాను. అంతా కలిసి భార్తితో
రమా అవ్మాయితో ఏడుమంది కలిసి బాగా పపారి�ంచుకొనేవారం. అప్పుడే
ప్రభువు కృపానిధి సంఘం ఏరపడింది. అపొ��కార్య�� 6:3 ఏడుగురును
225
ఏరపరుచుకోండి. ''పరగస� టీచరు గారు మీకు కంచెగా ఉంటారు. ఆమెకు
మీ పట్ల ఆత్మల భారమిస్తాను—— అని వాట్లాడారు.
అందరికీ విలువైన అనుభవాలు, సాక్ష్యాలు ప్రభువిచ్చారు.
అపొ��కార్య�� వీరు అపొసతలుల బోధయందు, సహవాస మందు, రొట్టె
విరుచుట యందు, పపారి�ంచుటయందు ఎడ్ర తెగక ఉండిరి.
విలువైన సందేశ్లనిచ్చే పాస్టర్ జాకబ్ జాన్ గారు, వారి సతీమణి,
వీరి ఆత్మల భారాన్ని భరించి ఎంతో గణనీయమైన సేవలు చేస్తూ ప్రభువు
పపశంసలందుకుంటున్నారు.
అందరము కలసి ఉన్నావు. విజయలకిష్మకి ఆత్మల భారం ఏడుగురితో
ఆరంభించి, చిట్టిబాబు అనే విజయ బేబీ సన్నిహిత బంధువు 17 రోజులలో
రక్షణ బాప్తస్మములో గొప్ప విశ్వసిగా నిలిచి సాకిషగా వుంటున్నారు. భారతి
ఆదరించిన జయలకిష్మ చేరింది. మరొక గొప్ప కుటుంబవు వ్యాపారం
చేస్తున్న రంగారావు గారు, వారి ముతతవు కుటుంబాలన్నీ రకిషంపబడి
ఆత్మీయంగా ఎదుగుచున్నారు. వారి సాక్ష్యం చాలా విలువైనది. రంగారావు
గారి అబ్బారు డా��గిరి, యం.బి.బి.యస్., చదువు నిమిత్తము ఇండియాలో
ఉండగా జోయల్ అనే విద్యార్థి దావరా రకిషంపబడి, తనతో చదువుకుంటున్న
మరొక హిందా వనితను పపరభువులోకివార్చి వివాహ జీవితంలో లండ్రన్లో
సాక్షులుగా ఉంటా, వారి తల్లిదండ్రులను తోబుట్టువులను ప్రోత్సహించి
ఎన్నో సుదీర్ఘ సంవత్సరాల తదనంతరము అందరూ రకిషంపబడిన
అనుభవంలో డా��గిరి ఎంతో ఆనందిస్తున్నారు. అమెరికాలో జోయల్ గారి
భార్య �లా నాకు సుపరిచితురాలు. ఇ–మెయిల్ ప్నేహితులమంతా ఆత్మీయ
అనుభవాలు పంచుకుంటావు. ఇలా క్రీస్తు రకతంతో కడుగబడిన పెద్ద
కుటుంబంలో చిన్న సాకషులవు. గిరి తోబుట్టువులు కృపానిధి సంఘం
సభ్యులు.
226
నేను 35 సం��ల ఉద్యోగ జీవితంలో పాత విద్యార్థులను కలసతూ
ఉంటాను. మస్తాన్� అనే అవ్మాయి 1992 సం��లో వాతో కలిసింది.
ఎందుకంటే ఆమె క్రీస్తును అంగీకరించిన విశ్వసి. విశ్వస యాపతలో తోటి
సహోదరి ప్రియమైన కువారెత మస్తాన్ � (ఎవంజిలిన్గా పేరు బాప్తస్మము
తర్వాత వారింది).
క్రీస్తు ప్రేమలో ఎంతో మంది కోసం ప్రార్థించే ఒక కన్నీటి పాపత.
ఎన్నో కశాటల్లో, నిందల్లో, లేమిలో బాధలో క్రీస్తు కొరకు నడువుకట్టి
ఇంటింటికి చేరి సువార్తనందించే ఒక పత్రిక. ఈ విశ్వసము బట్టి భర్త
దారమయయాడు. ఒంటరిగా దేవునితో నడిచింది.ఇటీవల నా
సన్నిహితురాలైన ఎవాంజిలిన్ జీవితంలో జరిగిన గొప్ప అదభుతాన్ని
పొందుపర్సతున్నాను.
(ఎవాంజిలిన్ అను నేను వుస్లిం కుటుంబవు నుండి ప్రభువుని నవ్మాను.
నేను విశ్వసించి 21 సం��రాలు. యేసు ప్రభువు నా పక్షముగా ఎన్నో గొప్ప
కార్యములు చేసియున్నారు. నేను నా కువారులు, కువారెత కుటుంబవులు
ప్రభువు యొక్క మహిమను చూస్తున్నావు. ప్రభువైన యేసు క్రీస్తుకు మహిమ,
ఘనత, పపభావవులు కలుినుగాక ఆవేన్.
ఈ 2005వ సం��లో ఒక అదభుత క్రియ జరిగినవది. అది మీ
యొదుట గొప్ప సాక్ష్యము, నా దేవునికి ఘనత. ఫిపబవరి, మార్చి నెలలో
నేను దేవుని సేవలో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయానికి
ఒక మెల్లని స్వరము వినబడుచున్నది. అదేమనగా, చాలాలి గర్బువుందు
ఎవుకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు అని ప్రసంగి 11:5, అనగానే
అవును ప్రభువా అది నారకలాగు తెలియును? అది నీవే ఎరుగుదము. నీకే
మహిమ. నా తంపడి అంటా నడుస్తున్నాను. కొంత దారము వెళాుక నీవు
నమ్మిన యెడ్రల దేవుని మహిమను చూస్తావు. అని వినబడింది. అవును
227
ప్రభువా నేను నవ్ముతున్నాను, నీకే మహిమ. నా తంపడి అంటా ప్రభువైన
యేసును స్తుతిస్తు, ప్రభువా నీకే సోతపతం అంటా నడిచేదాన్ని. నా చిన్న
కువారుడు అలాతఫ�, అతని భార్య అస్మతున్నిసా గర్బువతిగా ఎంది,
ళస.
అతడు పపారి�స్తుంటాడు కానీ లోతైన అనుభవం లేదు. నా కోడ్రలను
30/8/05న గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళాువు. అయితే కానపు
వావూలుగానే అయినది. 1/9/05 సా��5.30 ని��లకు పాప పుట్టింది.
అయితే పాపకు వెాకాళ్ళు సరిగాలేవు. వెాకాళ్ళు లేనటుటగాను వంకర్గాను
ఉన్నవి. నా చిన్న కువారుడు అలాతఫ� చాలా దుఖ�పడి కన్నీరు కార్చాడు.
మోకరించి ప్రభువును స్తుతించాడు, ప్రభువు సన్నిధిలో అతని అవిధేయతలు
ఏవేని ఉంటే క్షమించమని వొరపెట్టుకున్నాడు.
డాకట్రు గారు ఎక్స�రర తీశ్రు. ఆ ఎక్స–రేలో మాకాళ్ళు, మాచేతులు,
వంగినట్టు, తిరిగి పాప గుండెల మీదుగా ఉంటున్నవి. ఏంచేయాలో తెలియని
స్థితిలో ప్రభువు సన్నిధిలో మాకరించి కన్నీరు కార్చి ప్రభువా ఎండిపోయిన
ఎవుకలకు జీవవుచువాడవు నీవే, వా యందు దయముంచి మవ్మును
నీ నామమమును బట్టి సిగ్గుపడనియయము అని నవ్మాతన్నాను ప్రభువా నా
ప్రార్ధన ఆలకించమని వొరపెటుతున్నాను. ఈ మధ్య 6 ఎక్స–రేలు తీశ్రు.
14/9/05 ఉదయం పపారి�ంచినప్పుడు ''నవ్ముట నీ వలన అయితే
నవ్మువానికి సమ్రవు సాధ్యవే—— అని మెల్లని స్వరము వినబడింది. అప్పుడు
''అవును నవ్ముతున్నాను తండి——, అని కన్నీటితో వుగించాను.
శ�నయములో నుండి సమ్రవు కలుగజేయువాడు ప్రభువే గనుక
7/10/05 రోజున వెాకాళ్ళు సరిగా వచ్చినవి. దేవునికి సోతపతం. లేని
వోకాళ్ళు చక్కగా బయటికి వచ్చి కాళ్ళు చక్కగా క్రిందకు వంగి చకక్టి
కండ�షన్కు వచ్చినవి. వా ప్రభువు, నేను నమ్మిన నా తంపడి నన్ను
సిగ్గుపరచలేదు. (నా జనులు ఇక ఎన్నడును సిగ్గునొందక యుందురు.
228
యోవేలు2:27) వాగాథనమిచ్చిన ప్రభువు ఎంతైన నమ్మదగినవాడు, యేసు
ప్రభువుకే మహిమ కలుగును గాక! ఆవేన్.
మీ సహోదరి, ఇవాంజిలిన్.
ళస.
నిజంగానే నన్ను లోక తాపపత్యాలన్నీ యజవానిగా ఏలే
సమయంలో నాకు అనారోగ్యానికి గురి కావలిస వచ్చింది. ఒంటరితనంలో
ప్రభువు ఇచ్చిన ఆత్మీయ అనుభవాలన్నీ ఇప్పుడేమయయాయి? నీ కొరకు
నేనెన్నో గొప్ప కార్యాలు చేసి నీ బిడ్డలను స్థిరపరిచి నీకు, నీ భర్తను సజీవంగా
ఉంచి, ఆనందానిచ్చి మంచి ప్నేహితులనిచ్చారు. ఇదేనా నీ సేవ? అని
ప్రభువు నన్ను వాక్యం దావరా హెచ్చరించారు.
''నన్ను సజీవంగా ఉంచు ప్రభూ. లేదా నన్ను క్షమించి నీ రాజ్యానికి
తీసుకో... పబతికితే నీకు బలమైన సాకిషగా ఉంటాను—— అని ప్రమాణం చేశ్ను.
ప్రభువు కృప వల్ల ఈ సాక్ష్యాలు సేకర్ణలో దేవుని హస్తాన్ని స్పష్టంగా
చూచాను. ఇ–మెయిల్ దావరా రాధిక, హరిత, రాశి, శివరావు కుటుంబం
వాకు గతంలో పరిచయాలున్నాయి. వారి సాక్ష్యాలు పొందుపరిచాను.
ఫిలదెలిపుయా బేతనీ సంఘం వారు, పబదర్ అనిల్పాల్ గారు, డాకట్రు
మధు గారు, డాకట్రు సార్య గారు, పిట్సబరి సంఘ పాస్టరు గారు, సరభ్యులు,
ఇండియాలో కృపానిధి సంఘ పాస్టరు గారు, సరభ్యులు, బంధువులు
ప్నేహితులు అంతా బాగా కన్నీటి పపార్ధనలతో నన్ను నిలబటాటరు. అమెరికాలో
నాలుగు సంవత్సరాలుగా వా అమ్మ బంధువులు ఆత్మీయులు డా�� డేవిడ్
చిగురిపాటి అన్నయ్య, డా��సు�లకక్, చెల్లి కువారి, డా�� భాసకర్ అన్నయ్య,
వదిన గారు లలిత, శ్రీ జగదీష� రత్న గారు, దేవీ ఆంటీ కుటుంబీకులు
పప�ానీస, భాసకర అన్న పాప జోయాత, నిడ్రదవోలు విజయలకిష్మ అక్కయ్య బాబు
ఆనంద్, వా అల్లుడి గారి అన్నయ్య బనరీ� గారి కుటుంబవు, ఫోను
దావరా సిస్టరు లలిత, కాంత ప్రసాద్ గారు పలుకరించేవారు. వా ఇద్దరి
229
తవ్ముళ్ళు దేవానంద్ అండవాన్ పప�ానీస బాబు, ఆక్సేటలియా వాణి, అక్క
కొడుకు జానీ పకమవెన� ఇ–వెయిల్స దావరా వీరంతా నా బాధలో ఆదరించి
ఎంతో ధైర్యం చెపిప ఆత్మీయంగా నిలబటాటరు. నా బిడ్డలు నాకు రోజు
ధైర్యం చెపాపరు.
రాధిక చెపిపన వాట ''ఆంటీ—— పెద్ద తుఫాను, నాకు గొప్ప దేవుడున్నాడు
అనాలంటీ. ''గొప్ప దేవా, నాకీ పెద్ద తుఫాను భయాన్ని కల్గింసతుంది—— అని
పిరికి తనం వదుద. హారితా రెడిు ''ధైర్యంగా మోషే మహిమ చూచినట్లు
నీవు క్రొత్త అనుభవాలలో భయపడక ప్రభువు చితాతన్ని కనిపెట్టు ఆంటీ
అని అన్నది. మంచి దర్శనాలు వాతో పంచుకో అవసరమైతే ప్రభువుని
చేరుకో, మనకు గొప్ప క్రీస్తు మన హారో, పబతికితే సాకిషగా ఉండు——. ఆమెకు
పరిచయం చేసిన సునీతతో, మరికొందరి విశ్వసులతో హరిత, ప్రతి రాత్రి
ఫోను సహవాస్ ప్రార్ధనలు ఆదర్శం.
నా పపరోటిడ్ గ్రంధుల కేనసరుగా అనువానంతో వైద్యం కోసం
సందించే రోజులో శివరావు భార్య నాలా, వా పాప బయాలా ప్నేహితురాలు.
ప�లంక నివాసి, అమెరికాలో ఉంటున్నారు.
''రెండవ పాప గర్బుంలో ఉన్నప్పుడు 3వ నెలలో సేకనింగు తీయగా
గుండెలో దోషముంది అని డాకట్రు గారు చెపాపరు. సరియైన
ఆరోగ్యవంతమెన� బిడ్డ కాదు అని నిర్ణయించారు. నా ప్రభువు పరమవైదయిడు.
పవర్ ఆఫ్ పాసిటివ్ తింకింగ� (ఆశ్వాదంగా జీవించే వాస్ పత్రిక) లోని
భావాలు సవతంత్రించుకొని దేవుని వాగ్దానాలపై ఆనుకున్నాను. నాకు మంచి
పాపను, ఆరోగ్యంగా ఉండే పాపను దేవుడిస్తారు. అదే వాట పదే పదే
తలస్తూ ప్రార్థిస్తున్నాను. అకోటబరు 2004లో ఆరోగ్యవంతమెన� పాపను
దేవుడిచ్చారు. అనువానపడవదుద అని నన్ను చాలా ఆప్యాయంగా
ధైర్యపర్చినది వీరందరి విశ్వసం నాలో విశ్వసాన్ని పెంచారు. నేడు నేను
బాధలేని స్థితిలో నిబ్బరంగా ఉన్నాను.
230



వా బయాలా వివాహం డాకట్రుతో జరగాలని బుచ్చిమ్మగారు
మరియమ్మగారి కువారెత వార్తమ్మ గారు పపార్ధనాపరుల వారితో కలిసి
ప్రార్థించి దర్శనాలు పొందాను. వారి ప్రేమ అపురూపం. గాసపల్ హాలు
విశ్వసులు కృపావరం గారు, చిన్నారి సుజ్ఞానమని యువతి ప్రవచనాలు,
ప్రార్ధనలు వా కిష్టం. వీరందరూ ఈ నాటి సాకిష సమూహాం మన మధ్య
ఉంటే నిరుతాసహాపడే క్రైస్తవుడా లేచిరవ్ము తేజరిల్లువు, హల్లెలూయా.
ఆవేన్.
కృపా నిధి సంఘములో సాక్షుల పరిచయం
ఏడుగురు మనుష్యులను మీలో ఏరపరచుకొనుడి. వారిని ఈ పనికి
నియమింతము.
అపోసతలుల కార్యములు 6:3 – విజయలకీష్మ, విజయకువారి,
రమా, ఉష, రమ కువారెత విజయలకీష్మ, విజయలకీష్మ యింటి ప్రక్కన
అవ్మాయి భార్తి, చివరగా నేను.
రమ
కువారెత
విజయలకీష్మ,విజయకువారి,
పరగస� విజయరమా,ఉషభారతి
విజయలకీష్మ,
కృపానిధి సంఘ పాస్టర్ గారైన
జాకబ్ పి.జాను గారు మరియు
వారి సతీమణి
231
231
కొన్ని సంవత్సరాలుగా ఈ సభ్యుల సాక్ష్యాలు, ప్రార్థన, ఉపవాస ప్రార్ధనల
పఘలితంగా నేడు ఫలభరితమైన ఆత్మీయ పఘలాల పంట. వీరంతా పాస్టరు
గారి ఆధవర్యాన సాగిపోతున్నారు.
అపొ��కార్య��2:46, అపోసతలుల బోధయందు సహవాస మందును
రొట్టె విరుచుటయందును పపార్థనచేయుట యందు ఎడ్రతెగక ఉండిరి.
ఉష, వేరరవరు ప్రాంతాలలో యిచ్చిన సాక్ష్యానికి జవాబు జలజ,
ప�దేవి, దేవుని కృపలో నమ్మకమైన సాక్షులుగా నిజ విశ్వసముతో
నిలుచుట, వారి సాక్ష్యాలు క్లుప్తంగా పపచురించావు. మరొక విశ్వసి
దురి సాక్ష్యం, కృపానిధి సంఘ విజ్ఞాపనా పఘలితమే.
అట్లే పారవతీ రమణ గారు శ్రీ పంచ�లా బంగారు ఆభరణాల
వ్యాపారము ఎన్నో వందల మంది పేరు గాంచిన బలగంవారికి. హిందా
ఆచారాలకు దూరమై కృపానిధి సంఘంలో బాపితస్మ అనుభవాన్ని పొందారు.
ఆ సాక్ష్యం అనేకులకు వేలుకొలుపుగా, దేవుని మహిమపర్చాలని నా
ప్రార్ధన.
సుగుణ, రంగారావుగారి మరొక కోడ్రలు స్వాతి, శాంతి రంగారావు
గారి కువారెత, శాంతి వారి అన్నయ్య డాకట్రు, విజయవాడ కుటుంబీకుల
సాక్ష్యము వారి నమ్మకమైన ప్రేమ ఆశ్చిర్య చకితుల్ని చేస్తుంది. వస్త్తలతలో
14వ నెంబరు శాపులో దేవుని వాక్యాలు, పది ఆజ్ఞలు ప్రతి క్రైస్తవునికి
సవాలు. జోయల్ డాకట్రు గారిలా తోటి ప్నేహితునికి సాకష్యమిసేత పరలోకం
నిండిపోతుంది. ఒక్క గిరి గారి దావరా యిరవై యిద్దరు సరభ్యులు క్రీస్తును
వెంబడించడానికి నిలిచారు. బోయల్ గారి భార్య డాకట్రు �లా గారి వల్ల
డాకట్రు జయరావు పరిచయం నాకు కల్గింది. దేవునికి నిండు కృతజ్ఞత.
లి
232
స్వకీయుల జ్ఞాపకాల్లో పరలోక ధ్యానం
వా స్వకీయులలో పెద్దన్నయ్య పేతురు నేటికి ఆత్మల
జాలరిగానే దైవ సేవలో 400 పైగా గీతాల రచన,
సవరకలపన చేసారు. భార్య ఎలిస వదిన సాధివ, ఆదర్శ
మహిళ్. ''ఓ స్త్రీ నీ భర్తను ర్కిషంచుకొందువేమా—— నిజంగానే
అన్నయ్య రకష్ణై వుఖ్య పాపత వహించి సాకిష జీవితాన్ని
జీవించి అకాలమరణం పొందింది. వుగ్గురు బిడ్డలు సుజాత, శశి,
సునీతలు కుటుంబాలతో రక్షణానుభవంలో నిజ క్రైస్తవులుగా జీవించడం
ఆనందాన్నిస్తుంది. వుగ్గురు బిడ్డలు విశ్వసులు క్రీస్తు ప్రేమలో
జీవిస్తున్నారు.
వా అన్నయ్య, ఎ�స వదిన మరణానంతరము ప్రభువు చిత్తంలో
ఫిన్లాండ్ మహినళు వివాహం చేసుకున్నారు. నేడు శాలేవు వినిస్త్టస�,
పాటల సేవ, 700 పైగా సంఘ సేవ, 70 పైగా అనాధ సేవ ఒక చిన్న
సాకలు, వివిధ ప్రాంతాలలో మంచి స్పకర్గా దేవుని సేవలు అందిస్తూ
వా తల్లిదండ్రుల ఆశయాల వేరకు జీవిస్తూ దేవుని మహిమ పర్సతున్నారు.
2.తర్వాత చిన్నన్నయ్య సుధలు కురిపించే అందం తేనెలారే వాటలు
అమ్మ నాన్నల బరువు బాధ్యతలను భరించిన సుధాకర్రావు అన్నయ్య
గొప్ప వ్యక్తి. బాల్యం నుండి ప్రభు ప్రేమ ఎరిగినవాడు. నిండైన సేవలో
ఎందరికో తన పుస్తకాలు అందిస్తూ, సంఘాలలో వాక్యపరిచర్య చేస్తూ,
(ఎవు.టెక్.,) ఇంజనీరుగా రిటెర�్ అయి ప్రభువు సేవ చేస్తున్నారు.
3.నా స్వకీయులలో అమ్మ నాన్న జీవితాల్లో వసంతాన్ని చిగురింప
జేసిందని, వసంతకాలంలో ఇద్దరి మగ బిడ్డల తర్వాత మొదటి ఆడ్రపిల్ల
అనివురిపెంగా వసంతమ్మ అని పేరు పెట్టుకున్నారు. వృద్ధాప్యం వరకు
233
అమ్మ నాన్నల జీవితాల్లో అవసరాలు తీర్చి వైద్య సేవలందించి నవ రత్నాల
బిడ్డలలో గొప్ప వేలిమి రత్నంగా ఘనమైన సేవలందించి ప్రేమ చూచి,
వసంత సుధలు కురింపించిన వా అక్క వసంతకక్ ఊరందరికీ
రమణీయవెన� రమ్యమైన జ్ఞాపకాలు మిగిల్చి ఎక్కడో ఎవరా తిరగని
చోట చీకట్లో శాశ్వతంగా పండుకుంది. ఆత్మ బంగారు వీధుల్లో పయనిస్తూ
అవ్మానాన్నలను చేరింది.
4.అక్క తరువాత నాలివ సంతానవు ప�కర్దతత బాబు అన్నయ్య 4
సంవత్సరాల వయససు వరకు జీవించి ప్రభువు చెంత చేరాడు.
5.ఆ తర్వాత నేను, నా బాల్యం విద్య క్రైస్తవ సంస్థలే. బిషప్ అజరయ్య
హైస్కూలు, గుంటారు ఎ.సి.కాలేజీ, బి.ఇడి., అన్నీ గుంటారులోనే.
ఇంగ్లీష్ లెకచ్రు గారైన సుందరరావు గారితో వివాహం. ఉద్యోగం లెక్కల
టీచరు. విజయవాడ కానెవంటు. ప్రభువు దీవెన, బిడ్డలు వుగ్గురు, డేవిడ్
రవి కువార్, (ఇంజనీరు), అతని భార్య కవిత్ (ఇంజనీరు). కువారెత
బయాలా (డాకట్రు) ఆమె భర్తగారు హేమంత్ (డాకట్రు) చివరబ్బారు
సావ్యులు కిరణ్ డాకట్రుగా అమెరికాలో స్థిరపడ్డారు. అది ప్రభువు కృప.
సోనాలి ష్బా, పపణయు ఫిలిప్పు, సోహాన్ పసైమన్ మనుమ సంతతిలో
వారి బోసి నవువలు చిలుక పలుకుల సందడిలో వృదాథప్యాన్ని అనుభవించే
ధన్యత నిచ్చారు. స్తుతించే భాగ్యాన్నిచ్చారు.
6.సోదరి దైవకృపావరము అవాయకురాలు, ప్రేమకు పెన్నిధి. అతి
గొప్ప ఓరుప, నేరుపగల చెల్లి భక్తికి వారుపపరు. ఇద్దరు బిడ్డలకు ఉన్నత
విద్యనిచ్చి భక్తిగల కుటుంబాలకు చేర్చిన అభినందనీయురాలు.
దైవానుభవాలు, సాక్ష్యాలు వావుచ్చిట్లు. పరలోక ధ్యానం వా ఊపిరి.
పపదీము కువారెత వాణి ��టి ఇంజనీరు ఆక్పషటలియా నుండి వచ్చే క్ర్మమన�
234
ఇ–వెయిల్స నాకు ప్రాణం. తల్లకి అండ్ర దీప,(ఎవు.ఎ), వారి పాప
కీర్తన. నా చెల్లి పుట్నీ భర్తగారైన సుందరరావు గారికి విధేయత చూపు భార్య.
7.ఆ తర్వాత సంతానం వా తవ్ముడు దేవానందబాబు. వాడికి పేరు
పెట్టింది కీ��శ��� దానియేలు అయ్యగారు స్థాపకుని వామగారైన
దేవానందం గారు భక్తుడు వారి దీవెన పఘలితం అంతటి గొప్ప
బభకుతడ్రయయాడు. నా రక్షణకు ప్రేరణ తవ్ముడు. డాకట్రు స్టు పొంది ఎస్.సి.
సరిటఫికేటు కావాలని అధికారులు కోరగా స్టు తిర్స్కరించి ప్రభువును
ఎరుగనని అనక దేవుని నావాన్ని ఘనపరచి గల్పు దేశ్లలో ఇంగ్లీష్
లెకచ్రుగా స్థిరపడి దైవ ప్రేరణ వేరకు సతీసవేతంగా దేవుని సేవకు
అంకితమై గణనీయసేవ బైబిలు సొపసైటి అంతర్జాతీయ డైరకట్రుగా ఎన్నో
దేశ్లు దర్శిస్తూ ప్రభువును ఘనపర్చుచున్నారు. భార్య రంజనీ బిడ్డలతో
యిటీవల కుటుంబ సవేతంగా పాప బయాలా యింటి గృహాపపవేశం
పిట్సబరిలో పాల్గొని వాక్య పరిచర్యచేసి తెలుగు సరభలో ప్టర్సబరిలో
తన సేవను గురించి వివరించి అందరినీ ఆనందపర్చారు.
8.నిర్మలా చెల్లి, నిర్మలమైన హృదయంలో చెరగని చిరునవువతో 10
సంవత్సరాలు సాధారణ ఆరోగ్యంతో పాడుతా తృళ్ళుతా తిరిగే వయససులో
ఫిట్స వ్యాధితో మంచం పట్టి 33 సంవత్సరాల వయససులో ప్రభువు
పిలుపు అందుకుంది. 23 సుదీర్ఘ సంవత్సరాలు, అమ్మ మరపురాని సేవ,
దేవుని ప్రేమ అపరిమితమని బోధించేది.
9.నవరత్నాలలో ఆఖరి రత్నం సుశీల జోయాస� తెల్లగా బోదుదగా
అమ్మనాన్న వేమందరమూ వురిసిపోయే బలంతో పుట్టి వా అందరికి
వుదొదచ్చేది. యిప్పటికీ వా అందరి ప్రేమ గారంగా చాసే చూపు ఆమెకు
235
కావాలి. భక్తిగల భర్తతో వివాహం, ఇద్దరి బిడ్డలకు తల్లగా మంచి
వ్యక్తితవంతో పెద్ద కోడ్రలుగా సేవుభాల్ల యిల్లాలుగా ఆసక్తితో భక్తిలో
జీవిస్తుంది. బిడ్డలతో ఒకరు (అమెరికా) ఒకరు (ఇంజనీరు) దేవుని
దీవెనలందుకొంటున్నారు. ఆర్తి, అపూర్వ సోదరీమణులు. సంఘసేవలో,
దైవ సేవలో నిపుణతలో బోంబాయిలో స్థిరపడింది.
వా కుటుంబాలన్నీ నేర్చుకున్న సత్యాలు దేవుని శక్తి నిలచి ఉండాలంటే
నిత్యం పపార్ధనాత్మ కల్గి ఉండాలి. ఉజ్జీవ బలవు వేదిక కావలెను వేదనలో
కన్నీటిలో చేసే పపార్థనే దేవుని వెంబడించే వారిలో క్రీస్తు వ్యవహారశ�ైలి,
దేవుని ఆజ్ఞలు నమ్మకంగా పాటించాలి.
దేవునికి సోతపతము!
లి
236