
ఆత్మ వరాల సమృద్ధి పంటగా వా పెదదన్నయ్యను
రకిషంచి నడిపిస్తున్న యేసు క్రీస్తు, ప్టర్ సింగ్ గారు
దీవ
వా బాల్యమంతా సామర్లకోట, ఉయ్యూరు,
అవనిగడ్రులో గడిచింది. వా పెద్దన్నయ్య ఉయ్యూరు దగిర
గండిగుంటలో జన్మించారు. (కృశా�జిల్లా, ఆం.పప.) అవ్మానాన్న
గంటా సంతోషమ్మ గంటా జాన్గార్లకు పపదీము సంతానవెన�
అన్నయ్యకు నాన్నగారి నాన్న పేతురు గారి పేరు, భక్తుడు
కావాలని సాధసుందర్ సింగులో ఉన్న సింగ్ చేర్చి ప్టర్ సింగ్ అని పేరు పెటాటరు.
పేతురు నామమము ప్రభువు పెట్టినపపరు, పిలిచిన పేరు, వాడినపపరు.
స్మాను పేతురు, స్మాను పగీకు నామమము సవాయెను. ఆలకించుట,
చెవియెుగ్గుట, వినుట, పేతురు ఆరామిక భాషలో కేప�ా, పగీకు భాషలో పెట్రస�
అనగా రాయి అంటారు. రాయి హాదుదగలది, స్థిరతవవుగలది, గట్టిది, కట్టడాలుకు,
గృహాలను కట్టడానికి వాడ్రతారు, పాత్రలు చేస్తారు, రాళ్ళు కేకలు వేస్తాయి,
ముపరపెడ్రతారు. రాళ్ళు ఆత్మీయ జీవితానికి గురతు. పేతురు ''మీరే సజీవరాళుగా
ఉన్నారు—— అని అన్నాడు.
'పేతురు వంటి ఆత్మ జాలరిగా పపసాదంపాడులో పౌలు, పేతురు వక్స్తాలు
వుట్టి స్వస్థత. వెండి బంగారాలు లేవు యేసు నామమము పేరట లేచి నడువు
అనే నినాదమే వా అన్నయ్య పాట, వాట, బాట.
అదభుతాలు చేసే దేవుడు, అదభుతాలు చేయిస్తాడ్రనే సత్యం అంటానికి
రుజువు అన్నయ్య జీవితవే సాక్ష్యం.
బాల్యంలో వా అన్నయ్య చాలా తకుకవ వాట్లాడేవాడు. అవాయకంగా
ఉండేవాడు. తరచగా అవ్మానాన్నలతో �వాట్లు తినేవాడు. నిపదమతతు ఎకుకవ,
చెడు ప్నేహాలు ఎకుకవ. బాధ్యత తె�నివాడుగా ఉండేవాడు.
ముదటి సంతానమంతా అలారగ ఉంటారా? అనిపిస్తుంది. రెండవ
అన్నయ్య అతిశ్రద్ధ తెలివి, యుక్తిని బట్టి, చిన్నవాడు చూడు సుధా, చెప్పకుండా
ఏదైనా చేసేస్తాడు అంటుంటే తపిపంచుకొని తిరుగుట దావరా యింటిపట్టున
తకుకవ కాలం ఉంటా క్యారం బోరు ఆటలు జటాటపటాటలుగా చిన్నవారైన మధు,
22

మాహాన్ యిలా ఎవరెవరి తోనో తిరిగేస్తూ సరదాగా వరకు చదివాడు
దీ.�.
కష్టపడి చదివితే మంచి వారుకలు వచ్చేవి. తెలివికి పదును పెట్టుకోలేదు. లయోలా
కాలేజీలో విద్యాభాస్యం చేసే కాలంలో ప�ా్యనీస డ్రస్ పోటీలో తిరుగులేని క్పైజ్లన్నీ
అన్నయ్యకే. పావులవాడు, లంబాడీ అవ్మాయిగా వేశ్డు. వ్యూజిక్లో పఘస్టుగా
ఉండేవాడు సవయంగా నేర్చుకొని హారిమానియం వాయించేవాడు, తబల, పఘ్లూట్,
ఎకారి�యన్ వేసేవాడు. పాటలు పాడేవాడు. చిన్న చిన్న కవితలు వా అందరి
మీద చెపిప ఏడిపంచేవాడు. ఉదా�� గుంటలోని ఎ�]ల నింపు వా విజ్జిీదాని బుపర
సొంపు. చెటుట క్రింద వేక వా దేవానందం ప్క. అందరం అన్ని పనులు
చేసుకునేవారము. అన్నయ్యకున్న తలాంతులను బట్టి వేమంతా పాటలు పాడుతా
ఉంటే వాయాద్యాలు సొంపుచూస్తూ మువైర్చి చుట్టు
చేరి ఆరాధన్నగా ఆనందించేవారం.
చాలాకాలం సరియైన ఉద్యోగం రాలేదు.
స్జనెరీగా పంచదార ప�ా్యకట్రీలో ఉద్యోగం చేసే రోజుల్లో
బాధ్యత తెలియాలని 22 సం�� వయససులో ఘనంగా
బి.ఎ.,బి.ఇడి ఎలిజబత్ దేవదర్శిని అను గొప్ప మనససుగల సాంపపదాయంతో
గొప్ప విలువలన్న కుటుం�కురాలు శ్రీ ఈతకోటి ప్రకాశం
పపెసిడెంట్గారి అన్న కువారెత ఎలిస. వా పెద్ద వదిన గజగమన గంభీర వనంతో
గలగలలాడే ఆడ్రపడుచుల గుండెల్లో గంపెడంత ప్రేమను నింపింది. ఒక
అకకపోగా చిన్న మరిదులిదదరూ వదినమ్మ అని గౌరవంగా పలకరిస్తూ ప్రేమగా
ఉండేవారు. అన్నయ్య వదినలకు వుగ్గురమ్మాయిలే. వూడు వుచ్చి>ెన� వుత్యాలు
ప్రేమకు పెన్నిధి. సుజాత, శశి, సునీతలు వివాహాలై గొప్పగా దైవ సేవలో
కుటుంబాలతో కొనసాగిపోతూ ఉన్న వా అందరికీ అండ్ర. పుట్టిల్లుగా వా
ప్రేమను అందుకుటున్నారు. వదిన బంధువులను భక్తులను ప్రేమగా చూచేది.
ఎలిస వదిన, అన్నయ్య భార్య సాకలు టీచరుగా చేస్తున్న రోజుల్లోనే నాలుక
కేనసర్ వల్ల అకాలమరణంపాలై అందరినీ దు�ఖసాగరంలో వుంచేసింది.
అన్నయ్య బిడ్డలు దివ్యవెన� సేవలు ప్రమాను రాగాలు పంచారు. ఎందరో
విశ్వసులు ప్రార్థించేవారు. నిబ్బరంగా అచంచల విశ్వసంలో ప్రశాంతంగా
మౌనంగా బాధపడతూ పపరభును చేరింది.
చివరిలో ఆము పాడిన పాట
23
''దినదినంబా యేసుకు దగిరగా చేరుతా...
అనుదినంబు యేసునే నా మదిలో కోరుతా——
అన్నయ్య ఆత్మీయ జీవితం చాలాకాలం శూన్యంగా ఆర్థిక యిబ్బందులలో
నలిగిపోతున్న భార్య బిడ్డలను పట్టించుకోక తన విలాస జీవితం, సిగరెట్లు,
చెడుప్నేహాలు, ప్నేహితుల ఒతితడిలో త్రాగుడు స్థితి, వీటిని బట్టి వా అమ్మనాన్నలు,
తోబుట్టువులు ఎంతో దు�ఖపడి పపారి�ంచేవారం.
వా వదిన ఎలిసగార్ని అన్నయ్య బాధపెట్టి ఎరుగడు. ఆమె అన్నయ్యను
కఠినంగా వాట్లాడి ఎరుగదు. ఎన్ని బాధలు పడినా అపనమ్మకంగా జీవించిన
జీవితాన్ని వదిన వుందు ఒప్పుకొని క్షమాపణ అడగరగానే వదిన కరిగిపోయేది.
ఆమె కన్నీటి ప్రార్ధన, విసుగక ఎడ్రతెగక అన్నయ్య రకష్ణై కార్చిన కన్నీటి
పఘలితంతో పాటు, పపదీము పుపతుడిని, ్రేతురుగా సేవకు అంకితమిచ్చిన అమ్మ
ప్రార్ధన పఘలితంగా అన్నయ్య అకస్మాత్తుగా ఒక రోజు పశ్చాత్తాపంతో కృంగి
ప్రార్థించి, పాప క్షమాపణ పొందాడు. అన్ని వ్యసనాలకు స్వస్రీ చెపిప కొన్ని నెలల
వయమధిలో రక్షణ పొందాడు.
వా దేవానంద్ తవ్ముడు అప్పటికే గొప్ప విశ్వసిగా రకష్ణానందంలో
ఉంటా వాకు ఎన్నో పుస్తకాలు, హెచ్చరికలు, చేస్తూ ఉండేవాడు.
పరలోకానందంగా వా విశ్వస యాపత సాగింది.
వదిన ప్రతి యింటిలో వారి అవసరాలు, బాధలు కనిపెట్టి చూస్తూ,
క్రీస్తుకు గొప్ప సాకిషగా, మనుష్యులను పట్టు వ్యక్తిగత జాలరిగా, భక్తసింగ్
ప్నేహితురాలి ప్రభావంతో వారి ఆధవర్యాన్ని యిల్లే మందిరంగా కొంతకాలం,
భక్తి కూటాలు, వాక్య పరిచర్య అనుభవాలలో సంఖ్య పెరిగి అక్కడే ఒక స్థలం
కొనగా నేడు పెద్ద మందిరమయింది.
అన్నయ్య వదిన రుదదరా ఉగ్యోగాలువాని సేవలో ఉంటేనే సరి అన్నారని
దానిని ఉ్రేకిషంచి సవయంగా శాలోవు వినిస్త్టస� సంస్థగా ఒకొకకకరితో కట్టిన
కట్టడ్రవే 700 మందితో గొప్ప సంఘం, 80 మంది అనాధల ఆశయము,
400 పైగా పాటల రచయితగా, 56 మంది పాస్టర్ల సహకారంతో గొప్ప
స్వస్థతావరమున్న భక్తునిగా, చీకటి శకుతలు చేతబడి చిల్లంగి అను వివిధ రకాల
వ్యాధులపై స్వస్థత, ఆత్మల రక్షణ బాధ్యతలతో అన్నయ్యకు సేవలో గొప్పగా
24

సహకరిస్తున్న రెండవ సతీమణి ఫిన్లేండు వాస్తవ్యురాలు ఎలివసింగ� ఆత్మీయ
వరాలుగల గొప్ప విశ్వసి.
సవయం పోషణతో సేవచ్ఛగా సేవ చేస్తున్న అన్నయ్య అభినందనీయుడు.
పరిశుదాథత్మను పొంది ఆత్మీయ వరాలు పొందుకొని అలల వలె శక్తి పపవిచిన
అపోసతలులకార్యంలో 29వ అధ్యాయముగా, 5వ సువార్తగా జీవిస్తున్న దంపతులు
ప్టర్సింగ�, ఎలివ సింగ్ గార్లు.
క్రైస్తవ జీవితం అదభుతాలతో నిండి ఉండాలి. ఒక్కరోజు కూడా దేవుని
హస్తం లేకుండా ఎవరి జీవితం గడవకూడ్రను. కొన్ని ఆత్మలను ప్రభువు రక్షణలోనికి
నడిపించుట గొప్ప ధన్యత. అన్నయ్య ఎలివగారి జీవితాశయం అదే సువార్త
సత్యాన్ని బోధించుటకు దేవుని చేతిలో సాధనంగా ఉండడవు ఎంతో అదభుతం.
పరలోకంలో స్థలాన్ని పొందాలంటే శిలువ వారింలోనే వెళ్ళాలి. యేసు రకతం
దావరానే. ఆయన కోరుకొనే వ్యక్తి దేవుడు యిష్టపడేవ్యక్తిగా జీవించాలి. అదే
క్రైస్తవ విశ్వసి గరి, గమ్యం. ఎవుక ఎవుకతో అతికినట్లున్న దివ్య సేవలో
అధికారం బలం ఉంటుంది. ఆత్మీయంగా దేవుని వారింలో నడిపించాలంటే
ఆత్మీయ తల్ల దండ్రులు అవసరం. పెద్దన్నయ్య ప్టరు సింగ్ గారు భార్య ఎలివగారు
అట్టివారే. యిదదరికీ గొప్ప వరాలనిచ్చిన దేవుడు గొప్పవాడు.
వరాలు కల్గి ఉండడం వేరు ఉపయోగించడం వేరు.
మత్తయి 14:28–29 ''రమ్ము—— అని క్రీస్తు వాటకు ఆనాటి పేతురు
నీళుపై నడిచాడు. యేసును తప్ప ఎవరినీ చూడలేదు. యోహాను 14:12 నేను
చేయుపనులు మీరును చేయగలరు. వీటికంటే గొప్ప వాటిని కూడా మీరు
చేయగలరు. పడవలో నుండి బయటకు రావడం విశ్వసంతో వాక్య ప్రకారం
నీటిపైన నడవడం. అలపవిశ్వసులారా అను వాట మత్తయి 4 సార్లు లాకాలో
ఒకసారి వ్రాసారు. వరాలు, బుద్ధి వాక్యం, జ్ఞానవాక్యం కొరకు అన్నయ్య ప్రార్థించాడు.
''నాకిచ్చిన వరాలను వాడుకో ప్రభూ. నేను బయటకు రాకపోతే పడవ
నుండి బయటకు నెటటండి—— ఎన్నికలేని, అయోగయినిగా, అసమరు�డుగా బాధ్యత
లేనివాడుగా ఉన్న గతంలో అన్నయ్య ఆత్మీయ వరాల పంటగా, ఎన్నో వేల
మందికి ఊరారా వాక్య పరిచర్యలో, ప్రార్ధనలలో వున్నలందుకొని గొప్ప స్థితిలో
గొప్ప సంస్థతో గొప్ప సేవకై నిలబట్టిన క్రీస్తు ప్రేమను చూస్తూ అన్నయ్యను
25
తోబుట్టువులంగా ఎంతో ప్రేమిస్తావు. అన్నయ్య పట్ల ప్రభువు చేసిన గొప్ప
కార్యాలకు వేము సాకషులవు. యిటీవల గుండె ఆపరేషన్ జరిగింది. సేవ
కుంటుపడకుండా సాగిపోయేది. దేవుడే వుదిమి వచ్చు వరకు ఎత్తుకొని
అరచేతిలో చెక్కుకొని పేరుపెట్టి పిలాచు. ఘనమైన సేవచేస్తున్న వా అన్నయ్య
జీవితం పపశంశనీయమమనొ నొకిక వకాకణిస్తూ రూ సాక్ష్యాన్ని అందిస్తూ, కొన్ని
సాక్ష్యాలు పొందుపర్సతున్నాను.
అనుభవ సాక్షులు
శాలేవు వినిస్త్టస� అధినేతలు అన్నయ్య, ఎలివగారు.
అన్నయ్య సేవా పఘలితాలలో కొన్ని
1. ఎలివ గారి సోదరికి నాలుగు ఆపరేషన్లు జరిగి
అస్వస్థత కల్గింది. అదభుతంగా బాగుపడింది. ఎలివగారిక
కలలో కనిపంచి క్ర్ల సహాయంతో నడిచినట్లుగా
చూచారు. దేవునికి సోతపతం.
2. దేవుని మహివార్ధం జరిగిన స్వస్థతలో మరొకటి, కృష్ణిమ్మ ఒక చాకలవ్మాయి
కొడుకు పేరు చంపద. మనువుడు బలహీన స్థితిలో టానికుక అని పబభవుపడి
డెటాల్ను సాపనులో పట్టించారు. ఒక సంవత్సరము వయససు గలబాబు
అస్వస్థతకు గురియయాడు. ఒకే రంగులో ఉన్న మందుగా పబభవుపడి విశాన్నిచ్చానని
తల్లడిల్లింది. ఎట్టకేలకు పాస్టరు ప్టరు సింగ్ భార్య ఎలివ గారు ప్రార్థించి యిచ్చిన
ప్రార్ధన నానెను కొన్ని చుకకలు నోటిలో వేసి ప్రార్థించగా ఒక్క గంటలలో
విరోచనమయింది. బాబుకు పూర్తి స్వస్థత చేకూరింది. హల్లెలూయా.
3. రాజేశవరిని కూరగాయలు అవ్మే వ్యాపారి దయయములచే స్డించబడగా
అన్నయ్య, ఎలివగార్లు ప్రార్థించగా విడుదల పొందింది. తన కువారెతను
క్రైస్తవునికాని వ్యక్తితో వివాహం నిర�యించింది. నిశ్చితర్ధం చేయలని వాట
యివవడానికి భయం వేసింది.అకస్మాత్తుగా దారిలో జారిపడింది. కాలి వెలికప్డి
ఎవుక విరిగింది. కాలవుడిమ నొపిపుతో డాకట్రు దగిరకు వెళ్ళగా 15,000
రా�� వ్యయంతో ఆపరేషన్ చేస్తామన్నారు. సంపూర్తి నమ్మకం తెలుపలేదు.
ఆమె విధవరాలు, డబ్బులేదు. అన్నయ్య ప్టరు సింగ�గారు భార్య పిన్లా�ండ్లో
ఉన్నారు. శాలేవు సంఘంలో కొందరు పపార్ధనాపరులు వె�ు ప్రార్థించారు. ఆ
26
రాత్రి రాజేశవరికి కల వచ్చింది. కలలో పెద్దన్నయ్య ప్టరు వంటి వ్యక్తి కాలికట్లు
విపిప లోపల కల్మశాన్ని ఇంజకష్న్ దావరా గాయంలో తోడి లాగి పారవేసినట్లుగా
చూచింది.
అదభుతం ఆశ్చిర్యము జరిగింది వూడు నెలలుగా లేవలేక మంచం పట్టిన
ఆ స్త్రీ, ఎవరి సహాయం లేకుండా మంచము మీద నుండి లేచింది. కాళుపై
నిలబడింది. చిట్లిన చిరు శబ్దంతో కాలు కుదుటపడింది. నొపిప
మటమాయమయింది. రాజేశవరయితే, ''నాకు నిరీక్షణ లేదు నా బిడ్డకు హిందా
బిడ్డతో వివాహ నిర్ణియము తప్పు—— అని తలంచి ఆ పెండ్లి వానుకున్నారు.
కీర్తనలు 119:75, యెహోవా నీ తీరుపలు న్యాయవెన�వనియు,
విశ్వస్యతగలవాడవని నీవు నన్ను పశమపర్చి నేనెరుగుదును.
కీర్తనలు 119:71, నీ కట్టడ్రలు నేర్చుకొనుటకు పశమ నొందుట
వేలాయెను.
4. అన్నయ్య ప్రసంగించు శాలేవు చర్చిలో సత్యవాణి ఒక మంచి విశ్వసి.
మగపిల్లవాడే కావాలని గర్బుంతో ఉన్నప్పుడు ప్రార్థించింది. బాబు పుటాటడు.
ఆరు నెలలు గడిచాయి. అతిసార విరోచనాలు కలేివి. డాకట్ర్లు మందు
పనిచేయలేదు. మరణాపాయం కల్గింది. డాకట్రు ఆకారం పడ్రస�తో ప్టర్సింగ�
అన్నయ్య పపారి�ంచినట్లు కల వచ్చిందట. ఆ మరుస్టి రోజు నుండి స్వస్థత
కల్గింది. దేవునికే మహిమ. ఆయనకే వందనాలు. చాలా మంది వ్యకుతలకు
ఎలివగారు ప్టరుగారు కలలో వచ్చినట్లుగా చూచేవారు.
సాక్ష్యం 5. నాకు కల్గిన అదభుత కల అన్నకు వెంటనే ఫోనులో చెపాపరు. నాకు గత
సంవత్సరం పపరోటిడ్గ్లాండు వాచి చెవి వద్ద చాలా భయాన్ని కల్గించి
దుఃఖంతో నిపదపోయినప్పుడు పెద్దన్నయ్య ప్టర్సింగ�గారు వచ్చి ఒక తాళాం
చెవితో వచ్చారు. ''అవ్మా బాగున్నావా—— అని అకుకన చేర్చుకొని ఓదార్చి, నా
దగిర తాళ్వుంది తలుపు తీయగలనురా అన్నారు. తలుపు తీసి ఉంది. రా
అన్నా అన్నాను. ధైర్యం చెపాపరు. ఆ తర్వాత స్వస్థత పొందాను.
6. పసపెటంబరు 7వ తేది రమణకు కూడా అనుభవం. కడుపులో కేనసర్ కణిత
ఉందనే అనువానం ఒక వారం తర్వాత విపరీతమైన నొపిప డాకట్రుగా పెదదన్న
ఇంజకష్న్ యిచ్చునట్లు కలరావడం, ఆ తర్వాత రోజు పరీకష్కు పంపి చూడగా
27
కేనసరు జాడ్ర లేదు. వారు హిందువులు. విశ్వసించి ప్రార్ధన దావరా స్వస్థత
యేసు క్రీస్తు దావరా పొందారు. దేవునికి వందనాలు.
7. వర�ంకై ప్రార్ధన వింజరముపాడు అనే పల్లెటారిలో ప్టరు సింగ�గారు వారు
నిర్మించిన మందిరం దర్శించడానికి వెళ్ళారు. ఫిన్లా�ండ్ నుండి వచ్చిన వెంటనే
జరిగిన ఘటన. వర్షాలు లేక పొలాలన్నీ ఎండి పోయాయి. గాడిదతో పెండ్లి
చేసేత వర్షాలు రావచ్చుననే వూడభ్రనమ్మకము దురాచారం ఆంపధపపదేష�లో
వూరువూల గ్రామల్లో యింకా ఉంది. ఆగ్రామ పెద్ద అనయుే కాని కబురుచేసి
పపారి�ంచమన్నారు. రోడ్ర్లు మధ్యలో నిలచి మీటింగు జరిపి ప్రార్థించారు. ఆ తర్వాత
వర�ంకై ప్రత్యేక ప్రార్ధనలు చేశ్రు. పెద్ద వర్షం రెండు రోజులుగా సాగింది.
8. సంతోష� అనే 25 సంవత్సరాల స్త్రీ గుండె ఊపిరితితతుల వ్యాధితో బాధపడు
తుంది. వారి అత్తగారు సుశీల 15 సం�� క్రితం ఆసహవాసానికి వచ్చేవారు.
వారమ్మరు రాణి, వేరీరాణి దయయాలనుండి ప్రార్ధన దావరా విడుదల పొందారు.
సంతోష� గురించి పపారి�ంచమన్నారు. సొంత పనుల వల్ల వెళ్ళడానికి వెనుకాడిన
సమయంలో ప్టర్సింగ� గారిక ప్రభువు వాట్లాడిననట్లు అనుభవం ''నేనీకారణం
కొరకే నిన్ను సజీవంగా ఉంచాను—— ఈ వాటను బట్టి వెంటనే కాఫ్, పతాగడం
ఆపి ఆసపత్రికి వె�ు ప్రార్థించారు.నాకు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ అని
ప్రార్ధనను అబభ్యంతపరచి ఆమె సవయంగా ప్రార్థించింది. ఆమె కోరిక విధంగా
నిత్య విశ్ంతిలో పపశ్ంతతలో విశ్వసిగా కన్నువూసింది. ఎఫెసిస 4:27,
అపవాదికి చోటియ్యరాదు. 30 ఏళ్ళు వయససుగల కొండా అనే వ్యక్తికి
వూర్చోగం. ఆత్మహత్యా ప్రయత్నంలో వెడ్రపతాడు తీసి వాళుమ్మ రకిషంచింది.
అతని భార్య అవిశ్వసి. యిద్దరూ ఆడ్రపిల్లలు. భార్య భర్తతో గొడవ వల్ల పుట్టింటికి
పారిపోయింది. కొండా ఆత్మ హత్య దావరా మరణించాడు. వామ్మ ఏడుస్తూ
అతని మీదపడగా, ఆమె కూడా నిరాశతో చావ సిద్ధమయింది. సరిగ్గా కొండా
లారగ కొండా వామ్మ దయయాల శకుతలనుండి ప్రార్ధన దావరా విడుదల పొంది
హిందావులైన బంధువుల మధ్య గొప్ప సాకిషగా వారింది.
9. ఫిన్లేండ్ నుండి ప్రార్ధన అవసరతలు, ఫోన్ దావరా జవాబులు పొందుట
దేవుని మహా కృప. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఫోన్ దావర దయయాల
నుండి విడిపింపబడుచున్నారు.
10.పసపెటంబర్ 2004లో ప్టర్సింగ� అన్నయ్యకు కల వచ్చింది. ఆ కలలో
కొండ్ర శిఖరాలు కనిపంచాయి. చీకటిలో అటు యిటా పరురగతేత జనాలు అంతా
28

గాడభాంధకారము. ఆకాశం పపకాశవంతమైంది. వేపఘాలపై క్రీస్తు రాక స్పష్టంగా
చూచారు. యిదే రెండవ రాకడ్ర అని ఎవరో చెప్పగా విని ఆమె ఆశ్చిర్యంతో
ఉండగానే గాలిలో తేలిపోయి క్రీస్తు చెంతకు చేరి ''నిజంగా క్రీసేతనా?—— అని
సంబరమముగా చూడ్రసాగాడు. ఆయన చేతులను ఆపతంగా తాకగా గాయలు
స్పర్శ అనుభవించడం యీ గొప్ప అనుభాతిని సాక్ష్యంగా సంఘాలలో
పంచుకొనగా ఎందరో విశ్వసుల చల్లారినీ విశ్వసం పునరుదీ�కరించబడింది.
యువతకు బాల బాలికలతో ప్రత్యేక పద్ధతితో క్రీస్తు సందేశ బోధనాలు జరుగుట
56 పాష్టర్లు విభిన్న ప్రాంతాలలో సేవ 80 మంది అనాధ విద్యార్థుల పోషణ,
యువకులకు రిట్రీట్ ఏరపరచడం వీరందరిని ఆత్మీయాహారంతో పోషించడం
క్ర్మమన� సంఘారాధనలు, వివిధ పల్లెపపాంతాలలో బోధకులు రూ విధంగా
గొప్ప సేవాభారంతో ప్టరు సింగ్ అన్నయ్య సతీమణి ఎ�వసింగ� దైవ పరిచర్య
కార్యపకమాల్లో అవిరామంగా, అనామకంగా, పబ్లిసిటీ కోరక, వారువూలకు
జరిగిస్తున్న స్వచ్ఛంద సేవలు 1 కొరింథీ 15:58లో చెపిపనట్లు మీ ప్రయాస
ప్రభువు నందు వ్యర్ధం కాదనేది సత్యము. వృదా�ప్య బలహీనతలో ఉన్న వీరికొరకు
సేవ కొరకు చదువరులంతా ప్రార్థించాలని కోరుకుంటున్నాను.
వా అమ్మ సంతోషమ్మగారి ఆశయం, ప్రతి ఒక్కరూ క్రీస్తుకు సాక్షులుగా
కావాలనే ఆశయాలు వేరకు చిన్నన్నయ్య బైబిళ్ళు పంచుతా, గిడియన్ సేవ,
వసంతకక్కు సేవా సదనం సేవ, నేను పుస్తకాల సేవ, పుట్ని విజ్ఞాపన ప్రార్ధన,
తవ్ముడు దేవానంద్ అంతర్జాతీయంగా బైబిలు సొపసైటీలో సంపూర్ణి సమరపణ,
కుటుంబంగా అనేక దేశ్లలో దైవసేవ, వా చిన్న చెల్లి సుస్స బోంబాయిలో
స్త్రీల మధ్య సేవ. పరిచర్యలో వేమంతా యీ రీతిగా దైవ ప్రేమలో ప్రేరేపితులవై
నాటిన చోటనే పఘలించే రీతిగా ఆధాయాత్మక పుశాపల కదంబవాలగా, క్రీస్తుకు
పత్రికలుగా సువాసనయె�ు ఉండునట్లు వెాకాళు మీద నిలిచి పపారి�స్తున్నావు.
అపొసతులకార్యాలలో 29 అధ్యాయముగా, 5వ సువార్తగా, వెలుగుగా, ఉప్పుగా
ఉంటా సాచక క్రియల దావరా సువార్తను స్థిరపరచుతా గొప్ప సాక్ష్య జీవితాలు
కుటుంబాలతో చేయులాగున చదువరులంతా పపారి�ంచమనవి. దేవుడు గిన్నెడు
చన్నీళుకే పపతిపఘలమిసేత మీ ప్రార్ధనకు మీకు పపతిపఘలవుంది.
ప్రభువు విమ్మును దీవించను గాక!
లి
29
కర్పత్రం క్రీస్తుతో నన్ను కలిపింది
శ్రీ జయరావు వనవాల,
అమెరికా
ణతీ.
ూ.నస,
నా బాల్యంలోనే యేసుక్రీస్తును గురించిన మొదటి
బహిరంగ పరిచయం కల్గింది. అనామక కర్పత్రం
క్రీస్తు నందించింది. హిందా మత పూజలలో వా
కుటుంబం నిమగ్నవెప�ోయేది. ఇండియాలో
ఆంధ్రప్రదేశ్లో వారువూల గ్రామంలో వా
నివాసం ఉండేది.
క్రీస్తు విశ్వసి ఒక విష్నెరీ బోధకుడు వా
గ్రామంలో కర్పత్రాలు పంచేవారు. దైవికంగా నేనాకర్పత్రానందుకొని
చదివాను. ఆ కర్పత్రార్లో క్రీస్తు యేసుని గురించి చదివి ఆయన గొప్ప
వ్యక్తికాతవనికి పపభావితుడ్రనయయాను. యోహాను 8:1–11 పాఠ్యభాగంలో
వ్యభిచారంతో పటటబడిన స్త్రీ పట్ల క్రీస్తు చూపిన ప్రేమ వైఖరి నా
హృదయాంతరంగాల్ని స్పరి�ంచి దయ, జాలితో చలింపజేసి నన్ను
కదిలించింది. హిందామత శ్క్సతల దృశ్యా ఎవరి కర్మకు వారర బాధ్యత
వించాలని ఉంది. రూ సందర్బువులో క్రీసతయితే ఆమె పాపాలను
సంపూర్ణింగా కష్మించడ్రవేకాక, ''ఇకను పాపము చేయకువు—— అని
ఆప్యాయముగా చెపిప పంపారు. రూ ఒక్క సంఘటన, ఆ క్రీస్తు చూపిన
జాలి, కర్ణను బట్టి ఆ క్రీస్తు నాకు హారో అనుకరించదగిన
(నవతీశీ)
(రోల్ మోడల్) గొప్ప వ్యక్తి నా హృదయములో అట్టి
(�శీశ్రీవ వీశీసవశ్రీ)
గౌరవ ప్రముతిత పెంచింది, ఆ క్రీసేత నా దేవుడు కావాలని దృడభంగా
భావించాను.
నా కనుచూపువేర ఒక్క క్రైస్తవుడుగాని గుడి గాని
(జ�బతీష�)
కనిపంచదు. అందావల్ల హిందా స్దాచార సంసృకతిలో యేసు చరిపత
ఒక చిన్న భాగవెన�ట్లు భావించాను.
30
వా గ్రావాన్ని వదలిపెట్టి నేను డిపగీ చదువురకై హైదరాబాద్ చేరరవరకు
యేసుక్రీస్తు క్రైస్తవుల మత గురువని తెలియలేదు. నేను చదివే విశ్వ
విద్యాలయములో బోధనా భాష ఇంగ్లీష్లో ఉండేది. నా చదువంతా
తెలుగు మీడియవులోనే. అందురకై చాలా కష్టంగా బాధలో
శ్మించవలసివచ్చేది. విద్యాభ్యాసంలో నా వారుకల స్థాయి, చాల తకుకవగా
ఉండేది. నా మనస్సంతా యీ పరగడులు తకుకవ వారుకల దుస్థితి బోధించేది.
గనుక కాసత మనసు తేలిక పడుతుదని, వానసిక పోరాటాన్ని
మువైరిచిపోవాలనే పబభమతో హైదరాబాద్ నారాయణగాడాలో ఉన్న శాంతి
సినివాహాలులో సినివా చూడాలని ఆశించాను. సినివా హాలు
నిండుకొంది, యిక చేసేదేమీ లేక వెనుదిరిగాను. మరింత నిక్సృహా నిరాశతో
నడవసాగాను. అలానడుస్తున్న నాకు దారిలో బాపిటస్టు చర్చి కనిపించింది.
అది శాంతి సినివా హాలుకు సమీపంలో ఉంది. చిన్నతనంలో నేను
చదివిన విషయాలను బట్టి క్రీస్తును గురించిన కథలు తెలసు గనుక
ఎలాయిందోనన్న కుతూహలంతో ఆ చర్చిలో చొరబడి ఖాళీగా ఉన్న
బం�లో కూర్చున్నాను.
అలా ఒంటరిగా కూర్చున్న నాలో చెప్పశక్యవెన� గొప్ప శాంతి నా
హృదయములో నిలిచింది. నిజదేవుని ప్రత్యక్షత సాకషాతకరించి
ఆనందబాశాపలతో నా కండ్ర్లు తడిసాయి. ఆ రోజు ముదలుకొని క్రీస్తును
గురించి ఎవరు మట్లాడుకున్ననా, చాలా శ్రద్ధతో వినేవాడిని.
అనుకోని రీతిగా యేసు పటవును యిల్లు వారిపోతున్నప్పుడు
ఒక ప్నేహితుడివ్వగా నా హిందా దేవతల విగ్రహాలపకక్న యేసు పటాన్ని
బభపదపర్చాను. ఇక ఆ యేసుతో వాట్లాడ్రసాగాను ఆ క్రీస్తు నాకొక మంచి
ప్నేహితుడిగా ప్రతిరోజు వాటలాడ్రటం పకమంగా సాగింది. ఒక సంవత్సరం
పూరతయ్యేసరికి నా అపజయన్నిచ్చిన వారుకలతో అదభుత వారుప కల్గింది.
ఆ తరగతిలో ద్వితీయ స్థానాన్ని పొందాను. నేను నాలివ సంవత్సరంలో
31
చేరర సరికి వేవున్న హాస్టలహాలులో ఒక క్రైస్తవ బోధకుడు (పాస్టరుగారు)
దేవుని వాక్యాన్ని ప్రచురించారు.
క్రీస్తు నా కొర్రై ఆ సిలువలో మరణంలో చూపిన త్యాగాన్ని ధ్యానిస్తూ,
ప్రార్థించి క్రీస్తును ఆహ్వానించాను. నా హృదయంలోకి చెప్పనశక్యమైన
శాంతి, ఆనందం కల్గింది. ఆ తర్వాత ఎందుకో నాకు కాసత వణుకు
భయము ఆవరించింది. కారణం ఏమనగా నా నిర్ణియం గురించి నా
స్వకీయులు ప్నేహితులు తెలిసికుంటారనే నా బభయముంతా.
నా డిపగీ విద్యాభ్యాసం పూర్తికాగానే డభి�్లలో పోస్టుపరగడ్రయియేషన్
చేయడానికి వెళ్ళాను. నేను విద్యాభాసం చేసే విశ్వవిద్యాలయంలో ఒక
పపొపఫసరు గారు క్రీస్తును నమ్మిన విశ్వసి. హిందామత విశ్వసంనుండి
క్రీస్తును కనుగొని, వెంబడిస్తున్న ఆ పపొపఫసర్గారు డాకట్రు విజయ
రాఘవన్గారి యింటిలో జరిరగ ఆత్మీయాభివృదిథకై బైబిల్ పఠన దినాలు
జరిరగవి. అవి నాకంతో ఆనందానిచ్చేది.
ఆ గొప్ప విశ్వసిగానున్న పపొపఫసర్ గారిక క్రీస్తుపై అపారప్రేమ
తోటి విశ్వసులను ''నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు—— క్రియాత్మక
క్రైస్తవ విశ్వస ప్రేమలు నా విశ్వస జీవితానికి ప్రాణం పోసాయి. నా
దృషిటలో ఆ పపొపఫసర్ గారు ప్రార్ధనలకు పొందు జవాబులను బట్టి నా
గురి వారి విశ్వస జీవితానికి ఆకరి�ంపబడింది. ఆ సజీవ సాక్ష్యాన్ని
చూచాను. ఆయనలోనే, ఆయన బడిలోనే నా చోటు, దేవుడు మన అనుదిన
జీవితపు అనుభవం అల్లికలోనే తన ప్రేమ కృపల పసిడి దారాలను
పెనవేస్తుంటాడు.
డభి�్లలో నా పి.జి.కోర్స వుగించిన వెంటనే పి.హెచ్.డి. డాకట్రరటు
డిపగీ కోర్సురకై ప్రయత్నించాను. కష్టించి చదవసారగను. నాతోపాటు మరో
యిద్దరు విద్యార్థులతో సహకరించి చదివేవాడిని. నాకు పూర్తిగా
తెలసిందేమిటనగ అక్కడ కోర్సులో రెండు స్థానాలే ఉన్నాయి. వాలో
32
ఒక్కరు తృణీకరింపబడే అవకాశం ఉంది. అనగా ఒకరు
అంగీకరింపబడ్రరు.
నా ప్రార్ధనల పఘలితంగా నాకు మరొకరికి యిదదరికి ఆ రెండు స్థానాలు
లభించాయి. ఎందుకో మరొకరికోసం పపార్ధనాపూర్వకముగా నా స్థానాన్ని
వదులుకొని మిగిలిన రుదదరికీ ఆ స్టు లభించాలని కోరుకున్నాను. నా
తర్వాత జీవితం, నా భవిష్యత్తు ఏమగునో అని నేనాలోచింపలేదు. కానీ
సరవశక్తిమంతుడైన సారవత్రిక సృషిటకర్తయెన� ఆధిపత్యానికి నన్ను నేను
సమర్పించుకున్నాను. ఎడారిలో పసలయేర్లు 4వ పేజీలో భావాలు నన్ను
ధైర్యపర్చారు.
''నీ కోసం ఏరాపటుట తప్పకుండా చేస్తాడు
నిన్ను విస్మరించడు.
దేవుని విశ్వసత్యతలో నిశ్చింతగా ఉండు
ఆయనలో నీవు వరి�ల్లుతావు,
నీ కోసం మౌనంగా ఏరాపటు చేస్తాడు
అవి ఆశ్యర్యకారకలైన అనురాగ బహుమతులు
కనవినీ ఎరుగని అదభుతాలు
నీ కోసవేవాటిని కేవలం నీ కోసవే——
ఇక నాయింటికి తిరుగముఖం పటాటను. ఏదో చేయాలి గనుక
నేషనల్ విశ్వవిద్యాలయం మలేషియా వెళిు ఉద్యోగం చేయాలని
నిర్ణయించుకున్నాను. ఆర్థిక సహాయమందించడానికి వా నాన్నగారు
నిరాకరించారు. కాని నా దేవుడు నన్ను చేరదీసారు. మలేషియాలో గ్రాపఫైట్
ఇండియా లిమిటెడ్ అనే సంస్థకు ప్రభువే నన్ను సిద్ధపర్చారు.
మలేషియా చేరిన తర్వాత మొదటి ఆదివారం ఆలయానికి వెళ్ళాలని
ఆశించి రోడ్డు మీద ఒక వ్యక్తిని ప్రశ్నించాను. అది వుస్లివుల పపభావిత
దేశం. యాదృచ్చిుకంగా రోడ్డుపై నేనడిగిన వ్యక్తి కూడా దైవాలయానికి
33
వెళుతన్నాడు. అదభుతంగా దేవుని దైవిక హస్తము సాటిగా తను చర్చికి
మళ�ుదారిలో నన్ను కూడా సంధించింది. ఆ చర్చి నిజంగా బైబిలు పకమాన్ని
పాటించేదిగా ఉంది. నేను అతనితో కలిసాను. ఆ సంఘ పాస్టరుగారు
వారి సతీమణి ఆధావర్యాన నడ్రపబడే బసలో నేను చేరిపోయాను శ్రీ టీన్
మరియు జెరీసవాంగ� వారు నన్ను ఎంతగానో ధైర్యపరచి పపోత్సహాపర్చారు.
మరింత నమ్మకంగా ప్రభువును సంధించి వెంబడించడానికి
బాప్తస్మం అనువైన వారిమని నన్ను ప్రేమతో ఒతితడి చేసారు. అది
ఆత్మీయంగా నాకు పశ�ష్టమని పపభోధించారు. నేను నిరీ�వునిగా
అసహాయంగా నిలిచివుండిపోయాను. ఎందుకనగా నా కుటుం�కులకు
నా క్రైస్తవ నమ్మకం యెడ్రల సదభిపపాయం లేనందన భయపడ్డాను.
అనుకోని సంఘటన నా జీవితంలో ఎదురుకన్నాను. అదేమనగా ఒక
రోజు పసైకిల్ పై వెళ్ళుచుండగా కారు గుద్దింది. నా పసైకిల్ నా తల,
కాళుపైగా పడింది. వెంటుకవాసిలో కారు వైరు నుండి కొన్ని అంగుళాలు
దారంగా పడ్డాను. అట్టి నిసాసహాయస్థితిలో ''ప్రభువా నన్ను కనికరించు
నన్ను కుంటివానిగా చేయకు—— అని పబతిమిలాడాను. నా అంతరావణి
నాలో స్పష్టంగా మెల్లగా వాట్లాడింది—— ''నీ కొరకంత కాలం కనిపెటాటలి?——
నా శరీరగాయాలు చేతులలో కాళులో వానిపోగానే తక్షణమే స్థానిక
పాస్టరుగారిని సంప్రదించి ఆ దగిరలోనున్న ఒక ఆదివారం నాకు
బాప్తస్మము యివవవలసినదిగా కోరాను.
నాకు పిరికితనం, బభయంపూర్తిగా తొలగిపోయింది. క్రీస్తు ప్రభుని
పట్ల ప్రగాఢ ప్రేమ విశ్వసాలు కలాిరు. నమ్మకంగా వెంబడించాలని
నిర్ణియం కల్గింది. ఇక నేను సాక్ష్యము చెప్పడవు ఆరంభించాను. నా
చుటుట పపకకలవారితో క్రీస్తు ప్రేమను గురించి వాట్లాడడం వల్ల శ్రమలు,
హింసపొందాను. ఎందుకనగా క్రైస్తవ మత ప్రచారము వుస్లివు ప్రాంతంలో
నిశిద్ధవు. గనుక ఒక రోజు ఫిలెప్పన్ ప్రాంతము నుండి ఒక పాస్టరు
34
గారు వాకు ప్రసంగం తర్వాత వ్యక్తిగంతగా ప్రార్థించారు. వారు
పపారి�స్తూండగా నాకొక మంచి దర్శనం కల్గింది. నా దర్శనంలో
చూచినదేమనగా కొన్ని వేలమంది ప్రజలు విశాలమైన ప్రాంతంలో చీకటి
ఆవరించిన స్థలంలో అతిపెదద గోడ్రలు, పెద్ద చెకక్చేలు ఆ స్థల మందు
బందీలుగా ఉన్నాట్లుగా చూచాను.
కొద్దిమందిలో నేను కూడా దేవుని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆ తలుపులను
తెరిచి లోపలవారికి వివుక్తి దయచేయాలనే ఆశతో దేవుని ఆపశయించావు.
ఆ తలుపులు తెరువబడగా, కొన్ని వేలమంది వాతో కలిసి, అందరము
దేవుని స్తుతిస్తూ ఘనపర్చావు. వేము దేవుని స్తుతిస్తూనే మరోకొన్ని
తలుపుల యొద్దకు చేరి మరి కొందరు బందీలకు విడుదల నిచ్చావు. ఆ
తర్వాత దేవుడు నాకు అమెరికాలో టెక్సాస్లో విశ్వవిద్యాలయంలో డాకట్రరటు
పి.హెచ్.డి. విద్యాభ్యాసంనకై ప్రవేశము లభించింది. ఆ రోజుల్లో నాకు
కల్గిన దర్శినానుభవం వెంటాడేది.
అప్పుడు మలేషియా నుండి ఇండియాకు తిరిగి వచ్చాను. నేను
యిష్టపడి ప్రేమించిన అవ్మాయి కోసం కొన్ని సంవత్సరాలు వేచి ఉండి,
వివాహం చేసికున్నాను. యిద్దరము కలిసి అమెరికా తరలివచ్చావు.
మేమిద్దరము యింటి ఆత్మీయ సహవాసాన్ని ఆరంభించావు. అప్పటిలో
ఏడు మందితో ఆరంభించావు. దేవుని ఆశీర్వాదాలను సమృద్ధిగా
అనుబభవించావు. మరింత విశ్ల ప్రాంతంలో వసతి అనుకూలంగా ఉన్న
చోట, సహవాసం ఆరంభించావు. దైవసేవకు అది గొప్ప కేందీయ
స్థానంగా పరిగణించావు. అదే ప్రస్తుతము 270 సభ్యుల సమాజం.
అనేక హిందువులు విద్యార్థులు, ఉద్యోగులు, అమెరికాలో ఉన్నవారితో
సహ క్రీస్తు కొరకు తగిన నిర్ణియాన్ని తీసికోగలాిరు. వారంతా ఆత్మీయ
జ్ఞానంలో చాలా అభివృద్ధి పొందనలుిచున్నారు.
35
''హాలందున్ని పండించిన పంటపొలంలా
దేవా, నా హృదయ కేషపతాన్ని సాగుచేయ్యి
వికసించిచే ముగి పగిలి కుసుమించినట్లుగా
నా జీవితాన్ని పబదదలు చేయి
అత్తరు బుడిుని పగులగొట్టి
నా విశ్వస పరిమళాన్ని
దేవా! విశ్వమంతా వ్యాపింపజేయి.——
ప్రియ ప్నేహితుడా, దేవుడు నిరంతరము మన జీవితాలపై
పనిచేస్తూనే ఉంటాడు. మనవు ఆయన ఉనికిని అవగాహన లేక
ఉ్రేకిషస్తావు. ఎంతో ఒరుపతో తీకష్ణంగా మనలను సంధిస్తాడు. ఆ దేవుడు
కనికరమూర్తియె�ు మనలను వెంటాడి ర్కిషంచి ఆదరించి కాపరిగా నమ్మకంగా
నడిపిస్తారు. ప్రతి మంచి కార్యానిరకై నీతి పఘలాలకై మనలను రూపాంతర
అనుభవానికి నడిపిస్తాడు.
మీకు నా ప్రేమ శుభాకాంక్షలు.
ప్రేమతో
జయరావు వనవాల.
దేవునికే మహిమ!
లి
36

అపజయవెరుగని క్రీస్తు నా రక్షకుడు
రాధిక
నా జీవిత సాక్ష్యాన్ని మీతో పంచు
కోవాలని నా అభిలాష. ప్రార్ధన గురించిన కొద్ది
భావాలు సరవశక్తిమంతుడైన, అదభుత దేవునితో
నా జీవిత గమనం గురించి నా అనుభవాల్ని
తెలుపతూ సరవసృషిటకర్తను స్తుతించి కీర్తిస్తున్నాను.
హిందా ఆచారాల్లో ఉన్న కుటుంబంలో
పెరినపపటికీ నా బాల్యంలో నా సృషిటకర్తను
స్మరణకు తెచ్చుకోగలాిను. అప్పటికి నా వయససు 11 సంవత్సరాలు.
క్రీస్తును నా స్వయ రక్షకునిగా, ప్రభువుగా స్వకరించినది నా పాఠశ్లలోనే.
బాల్యం నుండి నాలో ఎన్నో ప్రశ్నలు రేరగవి. దేవుడున్నాడా? ఉంటే
నిజదేవుడెవరు? ఆ దేవునితో సత్సంబంధాలనెలా నెలకొలాపలి? ఏ
రూపంలో ఉంటారు? మన పట్ల పశద్ధ కల్గి ఉంటారా? అన్ని మతాలు
ఒక్కటే అన్న వాట సత్యవేనా? దివంగతులైన నా ప్రియమైన నాన్నగారి
నుండి నా ఈ ప్రశ్నలకు జవాబులు ఆశించేదాన్ని. వా నాన్నగారు గొప్ప
కవ్యూనిష�ట అయితే నాసితకుడుకాదు, బభక్తిగలవారుకాదు. అందువలన
''అవ్మా రాధికా, నీవు చాలా చిన్న పిల్లవు నీకీ పపశ్నలెందుకు?
సరవపపపంచాన్ని శ్సించి పరిపాలించే సంరకిషంచి అదుపాజ్ఞలలో ఉంచగల
గొప్ప అసాధారణ శక్తిమంతుడు. అతనే దేవుడు!! అని అనేవారు.
వా నాన్నగారి జవాబు నాకు సంతృపిత నివవలేదు. ఆ పిదప నేను
క్రైస్తవ సంస్థలో విద్యాభ్యాసం చేసే రోజుల్లో అప్పుడప్పుడు గుడికి ఆరాధనకు
వెళుతున్నప్పుడు క్రీస్తు శిలువలో వ్రేలాడు దృశ్యం నాకు వింతగా,
అపురూపంగా ఉండేది.
37
ఒక రోజు రోడ్డు మీద నడుస్తూ ఉండగా క్రొత్త నిబంధనలో
తప్పిపోయిన కువారుని కథీద వివరణగల కర్పత్రాన్ని చూచాను. ఆ
వివరాలన్నీ చదవగా దేవుడంటే కృపగలవాడు, దయగలవాడు,
కష్మించేవాడు అని కొంత అవగాహనమయింది.
దేవుని గురించి ఆలోచించసాగాను. ఈ లకష్ణాలున్నవాడు దేవుడని
ఎంచాను గాని ఈ దేవుడు ఒక్కడే సజీవుడైన ప్రేవాసవరూపి అని
గ్రహించలేదు.
నాకు అతి సన్నిహితంగా వెలిగే ఒక ప్నేహితురాలు దాచుకున్న
డబ్బు పోగొట్టుకుంది. అన్ని హిందా దేవుళుకు ప్రార్ధన చేసావు, చాలా
వెతికావు. ఒక గంట ప్రార్థించావు. అది వాకు దొరకలేదు. అంతలో
ఒక క్రైస్తవ విశ్వసము గల ప్నేహితురాలు వా సమస్యకై ప్రార్థించింది.
''దేవుడు సహాయకుడని, పసి బిడ్డలవంటి దృడభ్ర విశ్వసం కావాలి—— అని
అన్నది. వేమంతా ఆముతో కలిసి ప్రార్థించావు పరమాదభుతం, ఆ డబ్బు
సంచి దారిలోనే దొరికింది. ఈ సవలప సంఘటన నా జీవితాన్ని తారువారు
చేసింది. యేసును గురించి చాలా తెలిసుకోవాలని కోరుకున్నాను. కాని
వా తల్లిదండ్రులకు భయపడ్డాను. ఎందుకంటే గతంలో క్రీస్తును గురించి
బంధువులకు తెలియని సవాజవు నాది.
వూడు సుదీర్ఘ సంవత్సరాలు ఆరాధన జరిరగ ఆలయమునకు
మళులేకపోయినపపటికి నా విశ్వసం చాలా దృడభంగా నిలిచింది. సాకల్లో
చదువుకునే రోజుల్లో నా ప్నేహితులు పాత నిబంధనలోని గాదలన్నీ
వివరంగా చెప్పేవారు. నాకున్న కొద్ది విరామకాలవులోనే వినేదాన్ని. పదవ
తరగతిలో ముటటవెుదటిగా బైబిలు గ్రంథాన్ని పొందాను. దానిని చాలా
రహస్యంగా చదువుకోవాలని నిర్ణయించుకున్నాను. గొప్ప వ్యకుతల జీవిత
38
చరిత్రలు క్షుణ్ణంగా చదివేదాన్ని. వారిటన్ లాదీదర్, పసయింట్ పప�ానిసస�
జీవియర్, జాన్ పపటన్ (నరమాంస బభకష్కులైన ఆఫ్రికా అడవుల మధ్య
సేవ) బిల్లీ పరగహాం, మదీదర్ దీెరిసాస యింకా మరెందరో మహానుభావులు,
నాయకుల జీవితాలు ఎంతో పపోతాసహానిచ్చేవి.
వారిటన్ లాదీదర్ గారి జీవిత చరిత్రలో ఒక ్రేరాగ్రాఫ� నన్ను బలంగా
ఆకట్లుకుంది. ''నీతిమంతుడు విశ్వసమూలంగా జీవించను—— ఇలా
ప్రత్యేకమైన వాట ఆధారంగా రిపఘర్మెషన్ (మతోదాథరణ) జరిగింది.
కేవలవు ఒక్క వాక్యాధారంగా మతోదాథరణ ఉద్యమవు ఉనికి నా
దృషిటలో చాలా ప్రత్యేకత సంతరించుకుంది. నా విశ్వసం మరొక పై
ముట్టుకు చేరి బలపడింది. నా భావాలు అర్ధం చేసికున్నట్లు నా తల్లిదండ్రులు
అనిపించేవారు గాని, గుడికి ఆరాధనకు వెళ్ళడం చూచి వింతగా
పెదదవుఖం చేసికొనేవారు. డిపగీ చదివేకాలంలో ఒంటరిగా ఉండే అవకాశం
గనుక క్రమంగా ఆలయానికి వెళ్ళడం వల్ల అక్కడ సహవాసంలో
ఆత్మీయంగా స్థిరపడ్డాను.
అమెరికాలో అడుగుపెటటగలనని ఎన్నడ్రా తలంచలేదు. ఎన్నో
దర్శనాల పఘలితంగా స్పష్టమైన నడిపింపుతో దేవుడు అమెరికాలో పపవేశించే
అవకాశ్మిచ్చారు. అమెరికా వచ్చాక దేవునితో నా గమనం, పయనం
చాలా అమాఘవెన�ది. నాకున్న సమర్ధతలో ఎకక్డున్నా సరే, దేవునికి
ప్రత్యేక ఉద్దేశం నా జీవితం పట్ల ఉందని నాకు చాలా స్పష్టంగా తెలసు.
అందుకు నేను యేసును వెంబడించి నా జీవితకాలమంతా సేవిస్తాను.
దైవ భక్తిగల సహావాసులతో జీవితం ఎంతో ఆనందంగా సాగిస్తూ,
పుస్తకాల్లో చదివిన భక్తుల పపరోధాలలో ప్రాముఖ్యమైన అంశ్లన్నీ నా
స్వయ డైరీలో బభపదపర్చుకుంటాను
39
ప్రార్ధన ప్రాముఖ్యత
నా కిష్టమైన అంశం ప్రార్ధన. మత్తయి 6:5–18 ప్రార్ధన గురించిన
వివరణ ఉంది. ప్రసంగించుట తేలికే గాని ప్రార్థించుట చాలా కష్టము.
ప్రార్థించాలి అని అనిపించదు. కొద్ది సమయమైనా ప్రార్థించాలి.
ఒక విలేఖరి, బిల్లీగ్రహాం గారిని ఒక ప్రశ్న అడిగారు ''మీకు
పఘలితాలనిచ్చే దైవసేవ యొక్క రహాస్యవేమి? ''వూడు విషయాలున్నారు——
అని జవాడు ఇచ్చారు. వు�ా్యంశ్లలో ఒకటి ప్రార్థన, రెండవది ప్రార్ధన,
వూడవ అంశం ప్రార్ధన. మరొక విలేఖరి మదర్ దీెరిసాసను ప్రశ్నించారు
''అవ్మా, మీరు మిలియన్ల కొద్ది అసహాయులకు సహాయపడి
ఘనవిజయాన్ని సాధించారు. మీ జీవిత రహాస్యవేమమి?—— ఆమె జవాబు
''ప్రార్థనయే——. బి�్లపరగపహాం గారి సతీమణి అన్నారు ''అన్ని పరిచర్యలలో
గొప్ప పరిచర్య ప్రార్థనయే——.
రూ భావాలన్నీ నాలో గొప్ప ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
ప్రార్ధన పపావుఖ్యతను గురించి పతీవంగా ఆలోచింప జేసాను. ప్రార్ధన దేవుని
మనససు, చితాతన్ని వార్చిలేదుగాని మన పరిస్థితులను వార్చిగలదు.
ప్రార్ధనలో గొప్ప శక్తి ఉంది. ఏ పరిస్థితిరకైనా, ఎంత జరిఠలవెన� సమస్యలు
త్లెతితనా, వినయంతో మాకరిళిు ప్రార్థిస్తే పరిశాకరము ఉంటుంది. ఎడ్రతెగక
పపారి�ంచము అని బైబిలు పపభోదిస్తుంది. యేసు క్ర్మమన� ప్రార్ధనా
జీవితాన్ని కల్గియున్నారు. ఎలా పపారి�ంచాలో తెలాపరు. భూలోకంలో
సంచరించిన కాలవులో ప్రార్ధన ప్రాముఖ్యత వివరించారు.
సర్వాంతర్యావియెన� దేవునితో సత్సంబంధాన్ని ఏరపరచేది ప్రార్థనయే.
ప్రార్థనద్వారా దేవునితో ముఖాముఖిగా వాట్లాడగలవు. దేవునికి మనకు
పరసపర సంబంధాన్ని అనుబంధాన్ని ఏరపచేది ప్రార్థనయే. విశ్వపపధాత
అలుపలమన� మన ప్రార్ధనను అంగీకరించి ఆలకించుట ఎంతటి మహా
40
భాగయము! ఎంత ఎకుకవగా పపారి�ంచగల్గితే అంతగా దేవుని హృదయాన్ని
దోచుకోగలవు. అధిక ప్రార్ధన, అధిక శక్తి. సవలప ప్రార్ధన సవలప శక్తి.
ప్రార్ధన లేమి శక్తి హానణ్ని చేస్తుంది. ప్రతిరోజు ప్రార్ధనతో దినాన్ని
ఆరంభించాలి, పపార్ధనతోనే ఆ రోజు వుగించాలి. అప్పుడే యేసు ఎంతటి
సంతోశాన్ని ఆనందాన్ని యివ్వగలరో రుచిచూచి ఎరిగితిని అని
చెప్పగలవు.
ప్రతి క్షణం ఆ దేవుని ఉనికిని అనుబభవించగలను. నా జీవితం
పపరభునికే సవంతం. ప్రార్ధన గురించి శ్రీ టి.డి.ప్రసన్న కువార్ గారి భావాలు
నాకు నచ్చినవి మీతో పంచుకుంటున్నాను.
యిర్మియా 31:9 ''వారు నన్ను పపారి�ంచుచుండగా నేను వారిని
నడిపించుదును—— మన రక్షకుడు అందరినీ ఆదరించి, పోషించి, హెచ్చరించి
నడిపిస్తారు. అన్ని విషయాల్లో మంచి ఆరంభం ప్రార్థనయే. అపొ��కార్య��
9:11 ''ఇదిగో అతడు పపార్థనచేయు సౌలు పౌలుగా మార్చిన సందర్బుంలో
అననీయ గ్రహించన్నాడు—— పౌలు మహిమగల పరిచర్య రహస్యం
ప్రార్థనయే. బలమైన ప్రార్ధన పెనుగులాడే ప్రార్ధన ఆత్మీయతలో వుందుకు
కొనసారగలా నడిపిస్తుంది. సివియోను ప్రార్ధనలో అనయిజనులకు వెలుగు
క్రీసేత. పేతురు క్రొత్త దుపపట సేవ పరవశుడై ఆరాధించే ప్రార్థనయే.
అపొ��కార్య�� 12:5 అత్యాసక్తితో చేసే ప్రార్ధన పఘలితాలనిస్తుంది.
సంఘం ప్రార్థించగా ప్రముండి దాత విని వచ్చి ్రేరుతును సిద్ధపరచి
కావలి వానికి నిపద మత్తు కల్గించింది. సాధారణ ప్రార్ధనకు జవాబు
నిదానంగా వచ్చును గాని అత్యాసక్తిగల ప్రార్ధన సింహాసనాన్ని కదిలించి
కృప చూపిస్తుంది.
41
ప్రార్ధన అంటే వాటల పపవాహాన్ని దేవునికి పంపడం కాదు.
అపొసతులుల కార్యం అంతం కాలేదు 29వ అద్యీాయాన్ని సారము
జీవించాలి. ప్రతి విశ్వసి తన సొంత అధ్యాయాన్ని వ్రాస్తూ శతాబదవుల
తరబడి ఉన్న భక్తుల జీవిత చరిత్రలో తాను ఒక భాగముగా
ఉండవలసియ్నుది. మన విశ్వసవే ఆయనకు అడ్డుగా ఉంది. ఎడ్రతెగక
ప్రార్ధన, ఏక మనససుతో ప్రార్ధన, అపజయములేనిది ప్రార్ధన. ధైర్యమిచ్చునది
ప్రార్థనయే.
ప్రస్తుతము రీసర్చి డాకట్రరట్ సంపాదించాలని అమెరికాలో ఉంటా,
వూడు సంవత్సరాలుగా నా విశ్వసాన్ని సాకష్మిస్తున్నాను.
ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి
లి
42

రుచి చూచి ఎరిగితిని
ప�మతి బాల గోలి,
నయాజెరిస
నా పేరు బాల. సనాతన హిందా
కుటుంబంలో పుట్టి పెరిగాను. వాది
గుంటారు దగిర మంగళ్గిరి. యేసు ప్రభువే
నా నిరీకష్ణకు ఆధారం. నేనొక సావాన్య
విశ్వసిని. ఇంటి యజవానని బల్ల క్రింద
ఉండు చిన్న కుకక్పిల్ల వంటిదానను. బల్ల మీద
నుండి జారిపడు ఆ రొట్టెవుకక్లే నా కిష్టం. ఆ వాత్రం వాక్యం దొరికితే
చాలు అనుకొనేదాన్ని. అలాంటి నన్ను ఎత్తుకొని, వుద్దాడి, గొపరెపిల్లగా
మార్చి, తన మందలో చేర్చి, తన కాపుదల బభపదతను నాకొసగిన యేసు
ప్రభువుకు నా స్తుతులు. ఆ నిజ దేవుని ప్రేమను రుచి చూచిన నేను, ఆ
వాధుర్యాన్ని మీతో పంచుకోవాలని ఆరాటపడుతా నా సాక్ష్యాన్ని మీతో
పంచుకొంటున్నాను.
నాకు బాగా ఊహ వచ్చినపపటినుండి వా ఇంట్లో పూజలు, పవతాలు
చాలా ఆర్బాుటంగా జరిరగవి. వా అమ్మ, నాన్నలిదదరూ విగ్రహారాధన
చేసేవారు. వాది ఉమ్మడి కుటుంబం. వేము అయిదుగురు సంతానం.
ఇద్దరు అన్నయ్యలు, అక్క, నేను, చెల్లి. వా నాన్నగారి బంధువు ఒకామె
లాదీదరన్ సాకలులో చదువుకుని, దేవుని తెలసుకుంది. ఆము దావర్ వా
నాన్నమ్మ, అమ్మ, చిన్నమ్మలు దేవుని తెలసుకున్నారు.
ఆ రోజుల్లో జనాన పంతులమ్మ (ఇలా ఎందుకు అంటారో నాకు
తెలియదు) ఒకామె వాకు తెలిసినపపటినుండి దేవుని వాక్యం అమ్మవాళుతో
కలిసి వినేదానిని. ఒకసారి నాన్న, అమ్మచేతిలో బైబిలుచూచి చాలా
కోపంతో దానిని తీసి విసిరికొటాటడు. అది ఇంట్లో ఉంటే నేను ఉండ్రను
43
అని అనడంకూడా నాకు బాగా గురతు. అయితే నేను ఇంట్లో రహస్యంగా
బైబిలు చదువుకోవడం, కష్టం వచ్చినపుడు తెలిసినవారి దగిరకు
మళిుపపార్థనచేయించుకోవడం. చాలా వావూలు జీవితం. కాని
చిన్నపపటినుండి ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకునేదాన్ని. అడుగుడి మీకు
దొరకును. అడిగినది పొందామని నవ్ముడి. అడిగినది పొందామని
నమ్మకం కలగాలి అంటే ఆ రాపు నా హృదయంలో ఏరపడేవరకు
పపారి�ంచేదానిని. అంతేగాక అడిగింది ఆయన ఇస్తాడని నమ్మి స్తుతి
చె�్లంచేదానిని.
చిన్నపపటినుండి పాటలతో దేవుని స్తుతించడవుంటే నాకు చాలా
యిష్టం. అయితే బోధకుల చేత దిదుదబాటు లేనిది నా జీవితం వా
అతతగారిది మంగళ్గిరి. విగ్రహారాధికులు కూడాను! పెదదకుటుంబం. నేను
ప్రార్ధన చేసుకుంటానిని తెలసు. అందువలన ప్రతి విషయంలోను నా
మీద ఒక కన్ను వేసి ఉంచేవారు. ఇరుగుపొరుగు వారితో ఎకుకవ
సంబంధాలు పెట్టుకొనేదానిని కాదు. ఎందుకంటే వాళ్ళు ఏ పండుగలకో,
పూజలకో పిలిసేత నేను రాను అంటే అది ఒక పెద్ద చర్చిగా వారితే...?
ఎందుకొచ్చిన గొడవ అని అనుకొనేదానిని.
నా భర్త దేవుని ఎరుగకున్నను లోక రీతిగా చాలా మంచివారు. నా
ప్రార్థన, దేవుని విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసికొనేవారు కాదు. నాకు
ఇద్దరు పిల్లలు. బాబు పుట్టిన తరువాత వా వారికి హైదరాబాదు పటాన్సపఘర్
అయింది. పిల్లలు కొద్దిగా పెరిగిన తరువాత వా వారు ఊర్లోలేని
సమయాల్లో పిల్లలతో కలిసి ప్రార్ధనకు వెళ�ుదానిని. ఒకసారి వా పాప
(వూడేళు) ఎదురింటికి ఆడుకోడానికి వె�ు, అక్కడ వాళు డాబా మీద
నుండి క్రిందికి పడిపోయింది. హాస్పిటల్కి తీసిరకళుగానే ఫిట్స వచ్చాయి.
డాకట్ర్లు సకల్ క్పఫకచ్ అయింది. వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారు.
44
దానికి తగిన ఏరాపట్లన్నీ చేసేసారు. ఆ సమయంలో నేను, వావారు
వాత్రమే ఉన్నావు. పాప ఒకటే ఏడుపు. ఆ ఏడుపును చూడలేకపోయాను.
నాకు తెలియకుండానే నా నోటి నిండా స్తుతి నిండి పోయింది.
స్తుతి తప్ప మరేమీ రావడం లేదు. ఆ సమయంలో ఎలా పపారి�ంచాలో
కూడా తెలియక కన్నీరు కారుస్తూ సోతపతం చెప్పుకుంటా ఉన్నాను. పాపను
స్కానింగ్ కోసం ది�యేటరకు తీసురకళాురు. ఆ క్షణంలో నా చిన్న ప్రార్ధన
''ప్రభువా! నీవిచ్చిన బిడ్రు. నాకు తిరిగి ఎలా ఇవ్వనై యున్నావో, నీ చిత్తం
తండ్రీ. ఆపరేషన్ అవసరంలేకుండా చేయి ప్రభువా!—— అంతే! ఆ తరువాత
రిపోర్టుల్లో ఏమీ లేదని, ఆపరేషన్ అకక్రలేదని, 48 గంటలు అక్కడే
అబసరరవషన్లో ఉంచమని అన్నారు. తర్వాత పాపని తీసికొని కేషమంగా
యింటికి వచ్చావు. నా జీవితంలో ఇదొక గొప్ప అదభుతం! అప్పుడు
దేవుని పట్ల నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.
వా అమ్మ వా చిన్నతనం నుండి మమ్మల్ని దైవభయంలో
పెంచడానికి ఆశపడేది. తనకు చర్చికి వెళ�ు అవకాశం లేకున్నా మమ్మల్ని
మళుమని పపోత్సహించేది. వా అందరి వివాహాలు హిందా పద్ధతిలోనే
జరిగాయి. పెళిుళ్ళు అయయాక అన్నయ్యలు లోకంవైపుకు తిరిగారు. వేము
వాత్రం దేవునిలో ఎదగలేక, అటు లోకంలో కలిసిపోలేక, అవిశ్వసులైన
భర్తలతో వాకు కలిగిన కొద్ది విశ్వసాన్ని గట్టిగా పట్టుకుని జీవితం
పోరాటవును సాగించావు, సాగిస్తున్నావు. అప్పటినుండి నా జీవితంలో
వారపు వచ్చింది.
ఒక సోదరి దావరా వా ఇంటిదగిరలోనే ఉన్న ప్రార్ధన మందిరానికి
క్రమంగా వెళ్ళడం మొదలుపెట్టాను. అక్కడి స్త్రీలు ప్రతి శుక్రవారం విజ్ఞాపన
ప్రార్ధనలు చేయడానికి కూడుకొనేవారు. ఆ సహవాసం నాకు ఆధాయాత్మక
45
సత్యాలు ఎంతో నేర్పింది. అప్పటి వరకు నోరు తెరిచి నలుగురి వుందు
ప్రార్ధన చేయలేని నాకు, ప్రార్థించే శక్తి వచ్చింది. విజ్ఞాపన ప్రార్ధన చాలా
శక్తి గలది. అది బైటికి కనబడని సేవ. మన యింటివారికోసం,
బంధువులకోసం మనం ఏడుస్తాం. కాని పరిచయసుథలకోసం, తెలియని
వారి కోసం కన్నీరు కార్చిడం అనేది ఒక్క పరిశుదాథతయ్మనికే సాధ్యం! దేవునికి
వందనాలు. విజ్ఞాపన ప్రార్ధన దావరా అనుకోని రీతిగా నా భర్తకు స్వస్థత
కలిగింది. నేను మరొకరి సమస్య గురించి పపార్ధనలోపోరాడుతండగా,
నా యింటి పనిని ఆయనే చకకదిద్దారు.
ముదటిసారిగా ఆయన స్వరం వినగలిగాను. వైజాగ�లో వా వారి
ప్నేహితుని కువారెత పబయిన్ టయామర్తో బాధపడుతుందని తెలిసి
చూడడానికి వెళ్ళాం. వారికి ఇద్దరు పాపలు. ఈ పాప పెద్దది. 13 ఏళు
వయససు. తలిదండ్రులు ఎంతో వేదనలో ఉన్నారు. ఆ రోజు ముటటవెుదటి
సారిగా వా వారి ఎదుట, ఆ ప్నేహితుని ఎదుట ధైర్యంతో నోరుతెరిచి,
నిజ దేవుని గురించి చెపిప వారిగురించి ప్రార్థించాను. తిరిగి హైదరాబాదు
వచ్చిన తరువాత కూడా వారి గురించి ఉపవాసముండి ప్రార్థించాను.
ఇలా ప్రార్థించాను ''ప్రభువా, ఆ యింటిలో బిడ్డల సంఖ్య తగించకు. ఆ
పాపను పబతికించు. అప్పుడు నా భర్త, ఆ కుటుంబం కూడా నీవు నిజమైన
దేవునివని నవ్ముతారు——. నిలుచున్నా, కూర్చున్నా ఇదే ప్రార్ధన. ఒకరోజు
మెల్లగా దేవుని స్వరం వినబడింది. ''పబతికించకపోతే నేను దేవున్నికానా?——
ఒక్కసారిగా పతళిుపడ్డాను. బభయవేసింది. ''లేదు ప్రభువా, ఎప్పటికి నీవు
దేవ దేవుడ్రవే. మరణం, జీవం అన్నీ నీ చిత్తమే!—— అని సమాధానం ఇచ్చాను.
అయితే వైజాగ�లో ఏదో అయింది అని అర్ధం అయింది. తరువాత తెలిసింది
ఆ పాప చనిపోయిందని. ఆ తరువాత ఆమె మరల గర్బువతి కావడం,
మరో పాప పుటటడంతో ఆము నెమ్మదిగా ఆ దుఃఖం నుండి తేరుకుంది.
46
నేను ఆ కుటుంబం గురించి విజ్ఞాపన ప్రార్ధనలు చేస్తుండగా ఒక
రోజు నా ప్నేహితురాలి యింటికి వా వారితో కలిసి వెళ్ళాను. అప్పుడే
ప్రార్ధన వుగించుకొని బైటికి వస్తున్న ఒక దైవ సేవకురాలు వాకు
ఎదురయింది. ఆమెకు వా వారిని పరిచయం చేయగా చిన్న ప్రార్ధన
చేసి వెళ్ళింది. ఆ ప్రార్ధనలో వెన్ను నొపిపతో బాధపడుతున్న నా భర్త
స్వస్థత గురించి చేసింది. కొన్ని నెలలుగా వెన్ను క్రింద భాగంలో నొపిపతో
ఆయన బాధపడుతున్న వాట వాస్తవవే గాని, ఇది బయటి వారికవవరికీ
తెలియని సంగతి. అదభుత రీతిగా ఆ నొపిప మరలా ఎప్పుడూ రాలేదు.
దేవునికి సమీపంగా వెళుతున్న కొద్ది నాలో ఆరాటం ఎకుకవవుతుంది.
అయితే ఎంత ప్రార్థించినా తృపిత ఉండేదికాదు. అయితే ఎలా?...ఎలా?
ఆయనను సమీపించాలి. అప్పటికే దేవుని బిడ్డల దావరా నన్ను తన సాకిషగా
నిలబడవుని పపవచనపూర్వక హెచ్చరిక వచ్చేది. తన సాకిషగా నేను
నిలబడగలగడం నా వల్లకానిపని. వారని భర్త, అతితంటి వైపు, పుట్టింటి
వైపు నుండి తిరసాకరం ఎదురౌతందేవెాననే భయం. రెండు పడవల
మీద ప్రయాణం. ఈ సంఘర్షిణతో ఒక రోజు దేవుని వుందు మోకరిల్లి,
నా హృదయం విపిప చెప్పుకోవడం వెుదలుబట్టిను. అంతలో ఒక ఆలోచన
వచ్చింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని ఒక ప్రశ్న వేసేత జవాబు చెపుతాడు.
దారంలోనున్న వారికి ఉత్తరం వ్రాస్తావు. నాకందుకో ఆ దేవేవునికి
ఉత్తరం వ్రాయాలనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా ఉత్తరం వ్రాయడం
ముదలుబటాటను. ఇది నా ముటటవెుదటి ఉత్తరం. ఆ రోజు అకోటబరు 29,
1998. నా హృదయాన్ని తెరచి చూచుకొంటా, సరి చేయమని,
విడుదలనీయమని మనవులు వ్రాశ్ను. సరిగ్గా ఒక సంవత్సరంలోగా
బాప్తస్మం తీసికోడానికి ఆయన కృపనిచ్చాడు.
47
ఎలాగంటే, ''గుడ్ పఫరుడే—— రోజున. మందిరములో, వారుక
16:16 ''నమ్మి బాప్తస్మం పొందినవాడు ర్కిషంపబును. నమ్మని వానికి
శిక్ష విధింపడును.—— దేవుడు నాతో వాట్లాడాడు. ఈ వాట నా హృదయంలో
గ్రుచుకొంది. ఇంతవరకు జీవించిన బభక్తిజీవితం, విశ్వసం
వ్యర్ధమనిపించింద. ఎన్నాళునుండి నవ్ముకున్నాను అని లేకక్లేదు గాని
నమ్మినదానికి బుజువు బాప్తస్మం అని ఉంది. ఆ కష్ణంలోనే ఆయన
ఎదుట మోకరిల్లి అవిధేయతని ఒప్పుకున్నాను. నా పాపాల నిమిత్తం
పశ్చితాతపపడ్డాను. వాటిని ప్రభువు తన రకతంలో కడిగారన్న నిశ్చియత
వచ్చింది.
ఈ సంవత్సరం వుగియకమునుపు నేను బాప్తస్మం తీసుకొనేవారిం
నీవు చూపాలి, క్రొత్త సంవత్సరంలో నీ బిడ్డగా పపవేశించాలి ప్రభువా అని
ప్రార్థించాను. ఆ తరువాత నా మీద నుండి కొండంత బరువు
దింపపసినట్లయింది. నాలో ఏ భయమూ లేదు. ప్రభువే చూచుకొంటారనే
దృడభ్ర నిశ్చియత వచ్చింది.
నా సమస్య ఒక్కటే! అది బోట్టు గురించి. అది తీయకుండా బాప్తస్మం
తీసికొంటే తనకి అభ్యంతరం లేదన్నారు వావారు. అదెలా సాధ్యమా
నాకర్థం కాలేదు. ఈలోగా వా అమ్మ బాప్తస్మం తీసికోవాలని సిద్ధపడి నా
దగిరికి వచ్చింది. నాలోని సంఘర్షిణ ఎకుకవైంది. ఆ సమయంలో మరోసారి
ప్రభువు సవరాన్ని స్పష్టంగా విన్నాను. ''వుందుకు అడుగువేయి. నేను
నీతో ఉన్నాను. భయపడకు, అదే విశ్వసమని——. చివరికి వా అమ్మ
బాప్తస్మం తీసికొనే రోజు రానే వచ్చింది. నేను కూడా ప్రభువు వాట
ప్రకారం తీసికోడానికే సిద్ధపడ్డాను. అయితే వా వారికి చెపాపలా, వ్దా?
అని మీవాంస్. చివరికి చెప్పే ధైర్యం లేక, చిన్న కాగితం మీద ''దేవుని
వాట ప్రకారం బాప్తస్మం తీసికొంటున్నాను, భార్యగా మీకు లోబడే
ఉంటాను—— అని వ్రాసి, ఆయన చేతిలో పెట్టి గబగబమళిుపోయాను. అదే
48
రోజు అమ్మ, నేను, చెల్లి బాప్తస్మం తీసికొన్నావు. ఎంత సంతోషం వేసిందో
చెపపలేవు. వుగ్గురము ఒకేసారి బాప్తస్మం తీసికోవడవు అంటే
వింతగాను, ఆయన ఏరాపటు ఆశ్చిర్యంగాను ఉంది.
ఉద్యోగ పరంగాను, ఆరిథకప్ంగాను ఒతితడులు వచ్చినప్పుడు మార్చి
2001 సం��లో రెండో ఉత్తరం వ్రాసి ప్రభువు దగిరనుండి జవాబును
పొందాను.
ఆయన ప్రణాళిక, పద్ధతే వేరు. దేవునికి సోతపతం. హల్లెలూయా!
జీవితంలో అతి పెద్ద నిర్ణియం తీసికోవడంతో పరలోకానికి
మళిుపోయినట్లేననిపించింది. నా భర్తని సంతోష పెట్టడానికి నా బోట్టు
వాత్రం తీయలేకపోయాను. క్రైస్తవ జీవితం ఒక పోరాటమని, నిరంతరం
సవాలను ఎదురోకవవుని అర్థమయింది. అప్పటి నుండి సంఘసుథలతో
కలిసి పపరభువునారాధించుకోడానికి, ఆదివారమంతా ఆలయంలో
గడ్రపడానికి నాకు అనుమతి దొరికింది. అయితే శోధనలు బయటి నుండి
రావని, నాకు నేనే అడ్డమని, తెలిసింది. ఈ సమయంలోనే సంఘంలోని
కొంతమంది స్త్రీలతో బుధవారం విజ్ఞాపన ప్రార్ధనలు చేసేదానిని.
''మలుపట బహుయుద్ధవులు, లోపటను భయము—— అనే ఆత్మ
సంఘర�ణలో ఉన్నాను. బోట్టు తీసేత లోకస్తుల మధ్య, ఉంచితే సంఘస్తుల
మధ్య చిన్నతనంగా ఉండేది. ఎంతో దయతో దేవుని బిడ్డలు అప్పుడు
నన్ను భరించారు. అంతకన్నా ఎకుకవ దయతో లోకస్తులు (ఇంకా అనయిలుగ
నన్ను నా తోబట్టువులు, అతితంటివారి) ఇప్పుడు నన్ను బభరిస్తున్నారు.
దేవుని పరిశుదాథత్మను పొందుకోవాలంటే ఉపవాస ప్రార్ధన ఎంతో
అవసరమని గ్రహించాను. కాని శరీర ద�ర్బుల్యం వలన చేయలేని అశకత్త.
అది కూడా పపార్ధనలోనే పెటాటను. శక్తినీయమని 40 రోజుల ఉపవాస
49
ప్రార్ధన ముదలుపెటటక వుందు ఆ విషయాన్ని మరోసారి జనవరి 2002లో
దేవునికి ఉత్తరం వ్రాసుకున్నారు. అలా వ్రాసుకోవడం వలన నాకు చాలా
వేలు కలిరగది. నాకు తెలియకుండానే నా గుండె లోతుల్లో సంగతులు
బయటికి వచ్చేవి. వ్రాసినది పదేపదే చదువుకోవడం వలన మరలమరల
దేవుని విన్నపించుకున్నట్లయింది. మరుస్టి రోజునుండే ఉపవాస ప్రార్ధన
ముదలైంది. ఎన్ని రోజులుండగలనో తెలియదు. బయటి వారెవవరికీ నా
ఉపవాస ప్రార్ధన సంగతి తెలియనీయలేదు. వారం తరువాత వారుమనసు
లేని వా వారికి తెలిసినా ఆటంకం కలిగించకుండా నాకంతో
సహకరించారు.
చాలా సార్లు ఉత్తరాల దావరా ప్రార్ధనలో నేను అడిగినదానికి జవాబు
వెంటనేవచ్చేది. ఈ సమయంలోనే ఒక సోదరిని ప్రార్ధనలో నాకు తోడుగా
ప్రభువిచ్చారు. ప్రార్ధనలో ఏకత్వమంటే ఏమిటో నాకు ఈము దావరానే
తెలిసింది. నా యిల్లు ప్రార్ధనా గృహావుగా వారిపోయింది. కొందరు
అనయిలు సహితం వారి ప్రార్ధనా అవసరములగురించి దేవుని చేత నా
దగిరికి తీసుకురాబడినారు. నా శరీరంలో నీర్సంగాను, పనులు చేసుకోలేని
అశకత్త గాని ప్రభువు నాకు రానీయలేదు. పరిశుదాథత్మ గురించి, నా భర్త
రక్షణ గురించి పపధానాంశ్లుగా పెట్టుకున్నాను. బాగా పలుచగా ఉండే
పదవపదార్థాలు వాత్రమే తీసికొనేదానిని.
నా సమయమంతా పపరభుపాద సన్నిధిలో గడిపేదానిని. ఆయన
సన్నిధిని, అందులోని ఆనందాన్ని...మీరకలా వివరించను? ప్రార్ధనా శిఖరం
అనుభవంలోనికి వచ్చింది. 24–8–2002 నాటికి నలువది రోజులు
వుగిసాయి. వరములను యిస్తారు, పఘలవులను మనవు (నేను)
ఫలించాలి. అందుకే గలతీ 5:22 ప్రకారం ఆత్మపఘలవులను పఘలించాలని,
50

ఒక్కొక్క రోజు ఒకోక పఘలవును దయచేయమని పపారి�ంచేదానిని. ఈ
పపార్ధనలలోనే నా భర్తకి ఉద్యోగంలో ఉన్నత నీయమని చేసిన నా పపార్ధనకి
జవాబుగా వారికి ఈ దేశంలో ఉద్యోగం ఇచ్చి, ఆ సంవత్సరంలోనే (2002)
డిశంబరులో వారికక్డికి రావడానికి ప్రభువు వారిం సరాళ్ం చేసారు.
అంతేకాక ఆయన కూడా ప్రభువు ప్రేమను రుచిచూచిన అనుభవంలోనికి
రావం నా భాగ్యం. ఇలా అదభుతరీతిగా పరిస్థితులను సానుకూలపరిచి,
ఒక దివ్యవెన� అనుభాతిని నాకు దయచేసి, ఆరాటపడే నా హృదయానికి
నెమ్మదినిచ్చిన యేసు ప్రభువుకు వేవేవల కృతజ్ఞతా స్తుతులు.
యెహోషువ 24:15 ప్రకారము నేనును, నా యింటివారును
యెహోవాను సేవించెదము అని చెపపగలిరగ స్థితిలో దేవుడు
నన్నుంచినందుకు దేవునికి వందనవులు. ఆయన ఇన్నివేల కోట్ల
మనుష్యుల మధ్య నన్ను ప్రేమిస్తున్నాడు అని ఆయన ప్రేమను రుచిచూచి
ఎరిగితిని.
లి
51
వాక్యమయ�ున్న యేసు నా రక్షకుడు
ప�మతి సుగుణమ్మ
(మంగమ్మ), మంగళ్గిరి
బాలయములోనే తంపడిని పోగొట్టుకొని
వేన వామగార్ని ఆపశయించాను. హిందా
సాంప్రదాయ కుటుంబవులో జన్మించాను.
కాని ప్రభువు మహాదయవల్ల నా తల్ల,
వేనవేమగార్లు ప్రభువును నవ్మారు.
దీాంమసన్, విససమ్మగారి బోధలవల్ల వా
అమ్మగారు ప�మతి మహాలకిష్మ బాప్తస్మము తర్వాత జవాయమ్మ పేరుతో
తన స్వయ రక్షకునిగా ప్రభువును స్వకరించారు. నా అసలు పేరు మంగమ్మ.
నా వూడవ తరగతిలో 9 సంవత్సరాల వయససులో అమ్మతోపాటు
బాప్తస్మము తీసికొని సుగుణమ్మగా వారాను. వా బంధువులంతా అన్య
దేవతలను ఆరాధించేవారు. ఇప్పటికీ కొందరు అదే విశ్వసంలో ఉన్నారు.
నేనైతే దేవుని నమ్మకంలో పెరిగాను. రక్షణానుభవంలో ఉన్నాను.
కీర్తనలు 52:8, నేనైతే దేవుని మందిరములో ప్చ్చిని ఒలీవ చెట్టువలె
ఉన్నాను. నిత్యము దేవుని కృపయుందు నమ్మికయ్యించుచున్నాను. నేనైతే
ప్రభువును వెంబడించుటలో ప్రత్యేక క్రమాన్ని క్రీస్తు వలె వాడుక చొప్పున
వాక్య పఠనవు, ప్రార్ధన బోధించుట యందు ఎడ్రతెగక ఉండునట్లు ప్రభువు
నన్ను బాగుగా ఆశీర్వదించారు.
నా 15 సం��లత వయససులో మల్లయ్య గారితో హిందా పద్ధతిలో
వివాహం చేసుకున్నాను. బంధువుల ఒతితడి వల్ల తపిపంచుకోలేక పోయాను.
నా పెండ్లి కార్యపకమమునకు అనయిలైన బంధువులు అవసరమని తప్పలేదు
గాని ఆ తర్వాత పూజలకు నన్ను ఒతితడిచేయలేదు. ప్రార్ధనతో విశ్వసంతో
వివాహ జీవితం సాఫ్గా సాగింది. నాకు దేవుడు వుగ్గురు మగబిడ్డలను
స్వాస్థయముగా బహుక రించారు.
52
ఒకసారి వాత్రమే నా ఆచారంలో పొరపాటు చేసాను. పెద్దబాబు పుట్టినప్పుడు శాంతి చేయించావు. మనససు నొచ్చుకుంది దేవున్ని క్షమాపణ దావీదు (కీర్తన 51) వలె గోజాడి పొందుకున్నాను. ఆ తర్వాత నవంబరు నెలలో కారీతక వాసంలో నోవులు వంటి ఆచారాలన్నీ తపిపంచుకున్నాను. వుగ్గురు బిడ్డలను విశ్వసంలో పెంచాను. అదభుత రీతిగా నా భర్త మల్లయ్య గారు కూడా బాప్తస్మ అనుభవం పొందారు.
నా శరీరం పకమేప్ కీషణింపనారంభించింది. నరాల బలహీనత, అనేక సమస్యలు చుట్టువుటాటయి. అన్నిటిలో దేవుని ప్రార్థించి అన్ని సమస్యలలో దేవుడే నాకు అండగా, కోటగా, కాపరిగా ఉండి నడిపించారు. పెద్దబాబు పుట్టినప్పుడు (నా వయససు 18 సంవత్సరాలు). నాకు నరాల బలహీనత ఆవరించి, ప్రమాద స్థితిని ఎదురొకన్నాను. నాలుగు నెలలు ఆసపత్రి పాలయయాను. రోజుకు 8 ఇంజకష్న్లు చేసేవారు. అప్పట్లో ఆధునిక వైద్యం, మందుల లోపం వల్ల ఒక ఇంజకష్న్ రియాకష్న్ వల్ల శరీరమంతా నీలిరంగుగా వారి డాకట్ర్లు పబతకుట అసాధ్యమని యింటికి కబురు చేసారు.
నా బలహ్తనలో దేవుని శక్తి పరిపూర్ణిమవుతుందని, క్రీస్తు శిలువలో కార్చిన అవూల్య రకతము దావరా తన బిడ్డగా చేసి విశ్వసమందు నన్ను బలపర్చుతుంది గనుక తాను పొందిన గాయముల చేత నాకు స్వస్థత ఉందని దృడభ్ర నమ్మకముతో ''ప్రభువా, నీవే నా రకష్కుడవు. నన్ను స్వస్థపరచు దేవుడవు నీవే, నీ కొరకు జీవించి, నీకు సాకిషగా నిలుస్తాను, కనికరించు దేవా—— అని కన్నీటితో ము�]పెటాటను. అపతాకలవులో నేను నవ్ముకొనిన నా దేవుడు అదృశ్య రూపంలో నన్ను పబతికించారు.
ఎవరు పెటాటరో తెలియదు గాని, నా సమీపంలో తెల్లని కప్పులో ఎరుపు రంగు జ్యూస�, అది ఏపిల్ జ్యూస� వలె ఉంది. అది నాకివ్వ బడింది. ఆ రుచి చూచి ఎరిగితిని. అది ఎంతో వాధుర్యంగా తీయగా ఉంది. ఆ
53
రుచి ఎన్నటికి మరువలేను. యిది ఎవరిచ్చారు అని తలసతున్నప్పుడు.
''యిది మనుష్యులు యిచ్చింది కాదు, యిది యేసు రకతం—— అనే మెల్లని
సవరము వినబడింది. దేవున్ని ఎంతగానో సతుతించి, ఘనపర్చాను.
మరుస్టి రోజు నుండి అదభుత స్వస్థత కల్గింది. నా ప్రమాదపరిస్థితి
నాకు తెలియలేదు. వా వామయ్య, అమ్మ వచ్చి ''నీకు మరణం తపిపంది——
అని అన్నారు. నీకు చావు లేదు అని అన్నారు.
నా బిడ్డలందరినీ బభక్తిలోనే పెంచాను. అమెరికాలో రావ్ అతని
ణతీ.
భార్య అరుణ రుదదరూ విశ్వసమున బిడ్డలను ర్కిషణలోనే పెంచు
కుంటున్నారు. 1980లో నేను వారి వద్దకు వెళ్ళాను. చిగురుపాటి
ఖ.ళ.�.
డేవిడ్గారు వారి కుటుం�కులతో పరిచయాలు ప్రార్ధన సహవాసం వారితో
సన్నిహిత సాంగత్యం నన్ను ఆత్మీయంగా స్థిరపర్చారు. ఈ మధ్య బాలగోలి
(తవ్ముడి కువారెత) మళ్ళింది. తన బిడ్డలిదదరినీ చిన్న వయససులోనే
ఖ.ళ.�.
బాప్తస్మ అనుభవానికి నడిపించుకొన్నది. బాలగోలి తోబుట్టువులు
విశ్వసులే. చాలా మంది బంధుజనం యింకా అవిశ్వసులుగానే ఉన్నారు.
వారందరి కొరకు నిరంతరం విజ్ఞాపన చేయడం నా కర్తవ్యంగా
భావిస్తున్నాను. గతంలో 1981లో మరొక స్వస్థతాదభుతం దావరా ప్రభువు
స్థిరంగా మహిమపర్చు సాకిషగా నిలబటాటరు. ప్రభువుకు మహిమ.
స్తుతిసోతపతం, హల్లెలూయ!
ఒకరోజు రెస�టరూంలో అకస్మాత్తుగా పడిపోయాను. తలనొపిపతో
బాధపడగా ఆసపత్రిలో సేకనింగు తీయగా పబయిన్ టయామర్, తప్పక
ఆపరేషన్ చేయాలని డాకట్ర్లు చెపాపరు. నేను పబతకుతానన్న ఆశ
అడుగంటింది. అయితే చాలా అధైర్యముతో ఉన్నాను. కన్నీటితో
ప్రార్థించసాగాను.
54
చిన్నపపటినుండి వాక్యాలు నేను నేర్చుకున్నాను.
కీర్తనలు 147:3, గుండెచెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి
గాయములు కట్టువాడు.
కీర్తనలు 145:11, నిజవుగా ముపరపెట్టువారికందరికి యెహోవా
సమీపముగానున్నాడు.
కీర్తనలు 143:11, యెహోవా నీ నామమమును బట్టి నన్ను పబతికింపువు.
కీర్తనలు 119:175, నీవు నన్ను పబతికింపువు నేను నిన్ను స్తుతించెదను.
కీర్తనలు 88:10, 11 మృతులకు నీ అదభుతములు చూపెదవా? ప్రేతలు
లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను స్తుతించెదరా? సమాధిలో
నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వస్యతను
ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అదభుతములు
తెలియనగునా? పాతాళ్వులో నీ నీతి తెలియునా? యెహోవా నేను
నీతోనే మనవి చేయు చున్నాను. నేను మరణిసేత నీకు లాబభవేమి ప్రభువా?
నీవు నన్ను సజీవంగా ఉంచితే క్రీసేత రక్షకుడని సాకష్మిస్తాను నాలో
పరిపూర్ణిత నీవు చూడగల్గితే నన్ను నీ సన్నిధిని చేర్చుకో, లేదా నన్ను
సజీవంగా ఉంచితే, మంగళ్గిరిలోనే నీ సాకిషనవుతాను అని
పపారి�ంచుకున్నాను.
నా బాబు రావ్ గారిక నా అనారోగ్యం గురించి తెలుపలేదు.
ణతీ.
గానీ నా ప్రార్ధనా అవసరతను గురించి డాకట్ర్ చిగురుపాటి డేవిడ్ గారిక
ఆమె తల్లగారిక తెలియపర్చాను. వారంతా సహవాసంలో ప్రార్ధనలు
జరిపారు. ఇక్కడ నాకు ఆపరేషన్ సిద్ధపరచి కొందరితోపాటు తలకత్తిరించి
సంసిద్ధంగా ఉంచారు. అందరి ఆపరేషన్లు పూర్తిచేసారు. కాని అదభుతంగా
నాకు కొంత వ్యవదిభ యిచ్చారు. ఎక్సరేలు, పసకనింగ�లు తీశ్రు. నేను
55
వారి అనుమతిరకై కనిపెటేట రోజుల్లో ఒక కల వచ్చింది. కలలో ఎవరో
అజ్ఞాత వ్యక్తి ఆపరేషన్ చేసినట్లుగా చూచాను, హల్లెలూయా! ఆశ్చిర్యకరుడైన
పరమ వైదయిడు క్రీస్తు నన్ను స్వస్థపరిచాడని విశ్వసించాను. అదే నమ్మకంతో
డాకట్రు గారి వద్ద పరీకష్కు వె�ునప్పుడు ''నీకు ఆపరేషన్ అవసరత లేదమ్మ——
అని అన్నారు. చెప్పనశక్యము గాని సంతోషంతో దేవుని స్తుతించుకున్నాను.
చికుకలబట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వసమునకు కర్తయి దానిని
కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన
పందెవులో ఓపికతో పరురగతాతలని నా ఆశ.
వా కొడుకు సహాయంతో పేదవారికి విద్యా సేవ ఒక సంఘ
నిర్మాణం జరిగింది. సహవాసం ఆరంభించాను.
నా సేవ పఘలిభరితం కావాలని ప్రార్థించండి, ఆవేన్.
దేవుడు విమ్ములను దీవించనుగాక, ఆవేన్.
లి
56