Chapter 6 of 8

సాక్ష్యం 9

సాక్ష్యం 9. యోహాను 15:1, నేను జీవాహారాన్ని

10.యోహాను 14:26, నేను పదాకషావల్లిని

11.యోహాను 11:25, నేనే వారిం సత్యం జీవం

12.యోహాను 16:33, నేను లోకాన్ని జయించాను

యిన్ని వాగా�నాలిచ్చిన యేసు పునాదులుగల పట్టణ వార్సులను

చేసారు. హల్లెలూయా.

155

నేను నా భార్య క్రీస్తులో సహా విశ్వసులుగా వా నమ్మకాన్ని, వేము

చదివేపుస్తకాలు చూస్తూ స్వాతి, సుగుణ, శాంతి, కోడ్రళ్ళు కువారెతలు

విశ్వసంలోకి సుళువుగా వచ్చేసారు. కువారులు కూడా నవ్మారు. ప్రతి

ఒకకరికి ప్రత్యేక సాకషముంది. వేమంతా ఇహ లోకం తర్వాత దేవుని

రాజ్యంలో నివాసం తంపడితో చేయగలమనే నిరీక్షణ ఉంది.

నా శాపులో చెకకలపై దైవ వాక్యాలు పెరుంటింగ�తో వ్రాయించి

ఉంచాను. పరలోక ప్రార్ధన, పది ఆజ్ఞలు, విశ్వస ప్రమాణవు, సిలువలో

పలికన ఏడు వాటలు అనేకులకు మౌనంగా సందేశ్న్నిస్తున్నాయి. వా

శాపులో కొనుగోలుచేయువారి సంచులపై దైవ వాక్యం వుపదించాను.

వా అందరి జీవితాలను నిశ్చింతగా ఆయన చేతులకు

అపపగించావు. వా పబతకులో ఏమి చేసినపపటికీ తృపితగా ఉంటావు.

హుందాగా లోకం ఎదుట సాకష్మిస్తావు.

క్రీసేత నిజ రక్షకుడు అని యితరులకు చెప్తావు. దేవునికి సోతపతము.

లి

156

ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో

భారతి

ఒక సాకిష,

భార్తి, అందమైన అవ్మాయి. ఆంగ్లం, తెలుగు భాషలలో మంచి

పరిచయంగల వనిత, బాల్యం హైదరాబాదులో సంపన్న కుటుంబంలో

హిందా సాంపపదాయములో గారాబవుగా చూచే తల్లిదండ్రుల పెంపకం

అత్తగారిల్లు విజయవాడలో ఉన్నందన ఈ సంఘములో సాకిషగా ఉండే

అవకాశం కల్గింది.

రకష్నానుభవం చాలా వింతగా జరిగింది. ప�మతి విజయలకిష్మ

తాతినేని ప్రక్కనే నివాసమున్న భార్తి, ఆమె భర్త, తరుచగా యింటిని

దర్శించడం ఆనవాయితీ ఉండేది.

ఒక రోజు ప�మతి భారతి విజయలకీష్మ (బేబి, వెుదటిసాకిష) యింటికి

వచ్చింది. బేబి నల్లపుస్తకం చదువుకుంటుంది. ''ఆ నల్ల పుస్తకవేమిటంటీ,

చెపుతారా?—— అని భారతి అడిగింది. బైబిలు గ్రంధములో యోహాను సువార్త

చదువుతున్నాను. యోహాను కదీద చాలా బాగుంటుంది. క్రీస్తును పరిచయం

చేసిన గొప్ప వ్యక్తి అని కొంత సువార్త విశ�శాలన్ని వివరించింది.

తలాతోక తెలియని భార్తి, విషయాలన్నీ వివరిస్తున్నప్పుడే

పరిశుదాథత్మ తాకిడిని అనుభవించింది. వాక్యము రెండంచుల ఖడ్రిం.

ఒంటిలో గరగురాపటులాంటి పులకింత, వింత అనుభవం భారతికి తప్పక

బైబిలు చదవాలనే ఆకాంక్ష ఆరంభమయింది. భర్తతో చెపిపంది. బేబీ

ఆంటీతో చెపిప, చదువుకో అన్నాడు.

157

అదే రాత్రి కలలో ఒక నదిలో ఉన్నట్లుగా చూచింది. బయటకు

మళాులంటేనాలుగు ప్రక్కల గోడ్ర వూసుకొని పోయి ఉంది. దారి

కనిపంచలేదు. అయోమయంగా నిలబడినప్పుడు గొప్ప వెలుగు, దానిలో

వారివు కనబడింది. అప్పటి నుండి వాక్యము చదువుతా దేవునిలో

స్థిరపడింది. నేనే వారిం, నేనే సత్యం, జీవం, వాక్యం ధైర్యపరచింది.

పాస్టరు జేకబ్ జాను గారి ఆధవర్యాన్న ఒకసారి విజయకువారి, ఉష,

రముతో పాటు భారతి కూడా బాప్తస్మము తీసుకొంది. యింటిలో పూజచేసే

విగ్రహాలన్ని బయట పడవేసింది. భర్త బంధువులు వివర్శించారు. అన్నీ

తట్టుకొని నిలబడింది. విగ్రహాలు పనవ్మాయికిచ్చి కృశ్ణాి నదిలో

పారవేయమని చెప్పగా, కొన్ని ఖరీదయినవి కారు పషడులో దాచిపెట్టింది.

ప్రభువు భారతికి బయలుపర్చారు, నిలదీసి అడిగి యిల్లాంతా వెదకి

కారు పషడులో దాగిన బోమ్మలు చూచి కోపపడి మరలా పడవేయించింది.

బోట్టుతో పాటు బాప్తస్మము యిచ్చిన పాస్టరు గారికి ప్రభువు దర్శనములో

వారి సతీమణికి స్పష్టంగా గొప్ప సాకిషగా నిలుస్తారని, ధైర్యంగా నిలబడి

బోట్టు తవర్లో తీసివేయగలరని బోధపర్చారు. బోట్టుతో బాప్తస్మము

అంగీకరించలేని కొందరు క్రైస్తవుల, విమర్శలకు బాధపడి అవేదనతో

ప్రార్థించింది.

''ప్రభువా బోట్టు నిజంగా తప్పు అయితే సిలువ గురతు చూపించండి——

అని అడిగింది. వెంటనే ఆమె నుదుట మీద బోట్టు స్థానంలో సిలువ

గురతు గమనించింది. కొని నెలల వరకు వేమంతా ఆ గురతును చూచావు.

జీవవుగల దేవునిని నమ్మినందుకు సాకిషగా ఉండాలని నిర్ణయించి బోట్టు

తీసివేసింది.

158

Photograph from page 87 of Jesus witnesses of this generation
పేజీ 87

చాలా బలమైన పపార్ధనాత్మ గలదిగా దర్శినవరంలో ప్రభువు

అభిషేకించారు. ఉష గురించి పపారి�స్తున్నప్పుడు ఒక య�వనసతుని కొట్టి

గాయపరచి అపస్మారక స్థితిలో గదిలో బసాతలపై పడి ఉన్నట్లుగా

కనిపంచింది. ఎవరో చనిపోయిన స్థితి అనుకున్నారు. ఉష భర్త

రామకృష్ణిగారి మరణవు వారి ఏరైక కువారుడు దేవునికి విరోధముగా

నిరుతాసహంలో నీర్సపడి పోయాడు.

భారతి దర్శనం ఉష్ కువారుని అసహాయ స్థితి. విజయకువారి,

రెండవ సాకిష గురించి దర్శనములో గుపరాల రధాలు తీపవంగా ఉగ్రతతో

వస్తునట్లు చూపారు. అదే సమయములో పోరాటవు ఎదురొకనవలసి

వచ్చింది యింట్లో ఆ సమాధానం. నా కోసం నా బిడ్డల కోసం

పపారి�ంచినప్పుడు ప్రార్ధన లేమి, విశ్వసంలో దిగజారిన స్థితి దర్శనంలో

స్పష్టంగా చెపిప పహాచ్చిరించాను.

సంఘ అభివృద్ధికి వ్యక్తిగతంగా దర్శించి ర్కిషంచిన కొందరిలో

జయలకిష్మ ఒకరు. ఇంటింటి సువార్త, ప్రార్ధన పరిచర్య చేసి దేవుని

మహిమపరర్చి భారతి ప్రభువులో గొప్ప సాకిషగా నిలవాలని ప్రార్థిస్తూ......

పరగస� విజయ.

లి

159

నా గొప్ప ఆదరణ కర్త క్రీస్తు

ప�మతి అనసాయ

నేను విగ్రహారాధన జరిరగ కుటుంబంలో

జన్మించాను. సాధారణ విద్యాభ్యాసం,

వివాహం. ఒక బాబు జన్మించడం. అందరి

హిందా స్త్రీవలె గృహిణిగా పూజలలో నా

జీవనం కొనసాగింది. కొంత కాలవు తర్వాత

నా యిష్టవుచొపపున కొనసాగింది. కొంత

కాలవు తర్వాత నా యిష్టవు చొప్పున పోస్టలు డిపార్టుమెంటులో చేరాను.

వా బాబుకు 3వ సంవత్సరంలో అకసి్మక మరణం సంభవించింది.

నా భర్త చనిపోయారు. వితంతముగా నా భావి జీవితాన్ని ఎలా గడ్రపాలో

తలస్తూ శోకములో కృంగిపోయాను.

క్రైస్తవ మతమును గురించి తెలసు గాని అంగీకరిసేత నిమ్న జాతులలో

కలిసిపోయామని బంధువులు ప్నేహితులు నిందిస్తారనే భయం.

మనుష్యులకు మతం కాదు జీవమిచ్చేది. క్రీస్తు ఉన్నాడని ఆయనను

అంగీకరిసేత ఆత్మానందము ఆత్మీయ శాంతి లభిస్తుందని నాకు స్పష్టంగా

ఎవరా బోధించలేదు.

నా భర్త చాలా పెద్ద ఆఫ్సరుగా ఉద్యోగం చేసేవారు. ఆయన

ఉన్నప్పుడే ఉద్యోగంలో చేరాను. వా వారికి ఇష్టం లేదు. దేవుని సంకలపం

నా పట్ల స్పష్టంగా ఉంది గనుక ఆ ఉద్యోగము విధవరాలిగా నా పసి

బిడ్డతో పబతకు రూడ్రవడానికి సహాయపడింది. ఏదో అదృశ్యశక్తి, దైవ

బలం నా ఒంటరితనంలో నా వెన్నుతట్టి ధైర్యపరిచేది. నీవు ఏకాకివి

కాదు. దేవుని శక్తి లోకబంధాలను అధిగమించే ఉన్నత శక్తి బాధితులకు

160

ఓదారుప, ఊరటనిచ్చి దు��తులను ఓదార్చి నడిపిస్తుంది. విలువైన

భావాలన్నీ తలంచుకొని నన్ను నేను ధైర్యపరచుకొనేదాన్ని. ఎలా

సవరి�ంచుకున్నా బాబు పనివాడు. ఎలా పెంచుకోగలనో భయం,

ఆందోనళతో ఉన్న రోజుల్లో యిరుగు పొరుగువారు నన్ను బాబును ప్రేమతో

చూచేవారు. నిన్ను గురించి నీవు ఆలోచించుకో నీ గురించి ఎవరూ

ఆలోచించరు ఇతరుల గురించి ఆలోచించు ఇతరులు నిన్ను గురించి

ఆలోచిస్తారు.

రూ వాట ఆధారంగా అందరితో సన్నిహితంగా ఉండేదాన్ని

బాబును ఇంటర్ వరకు కష్టపడి చదివించాను. తెలివిగా ఉండేవాడు.

అందరితోపాటు ఇంజనీరింగు చదివి తన ప్నేహితులతో కలిసి దర్జాగా

ఉండాలని ఆశించాడు. నాకు ఆర్థిక సోతమతలేకపోవుట, బంధువులంతా

తపిపంచుకొని చేయూతనివ్వక ఒంటరి పోరాటంలో బాబుకు ధైర్యం చెపిప

ఎంటెనసు పరీక్ష వ్రాయంచగా, అదభుతంగా స్టు లభించింది. చక్కగా

చదువుకోగలాిడు. అప్పుడే నా ఆత్మీయ నేత్రాలు తెరువబడి నిజదేవుని

గురించి తెలిసికొనే అవకాశం కల్గింది. ఏవిధంగా అనగా, పపక్కింటిపోర్షినులో

క్రీస్తు విశ్వసులు దిగారు. క్రీస్తు ప్రభువు దయామయుడ్రని, లోకర్కష్కుడ్రని,

ఆదరణనిస్తాడ్రనీ మంచి భవిష్యత్తు బాబుకు యివ్వగలడని ప్రార్ధన చేయు

పద్ధతులు నేర్పించారు. ఆమె కూడా ప్రార్థించేవారు. ప్రార్ధన దావరా ఎంతో

శాంతి నెమ్మది పొందాను.

ప్రభువు మహా కృపవల్ల కృపానిధి సంఘములో గొప్ప విశ్వసి

శాంతి నా యింటికి పపకకపోర్షిన్లో అదెదకు దిగారు. అది క్రీస్తుకు నా

పట్లగల శ్రద్ధ ప్రత్యేక ఉద్దేశ్యంతో ఆయన ప్రణాళికలో నా రకష్ణకార్యం

యిమిడి ఉందని సంపూర్ణింగా అవగాహనవు కల్గింది. వాళు అన్నయ్య

గిరిగారు చదువుకొనే రోజుల్లో జోయల్గారి దావరా రకిషంపబడి కుటుంబ

161

సవేతంగా పపరభుకు విదేశ్లలో సాకిషగా ఉంటా అమ్మనాన్నగార్ల ఆత్మల

రకష్ణై కన్నీటితో ప్రార్థించి వారంతా ప్రస్తుతం వదిన స్వాతి కుటుంబంతో

సహా 22 మంది కుటుంబ పపార్ధనాపకమంలో క్రీస్తు సాక్షులుగా ఉన్నారు.

విజయవాడ వస్త్తలతలో నెం.14 శాపులో దేవుని పది ఆజ్ఞలు, పరలోక

ప్రార్ధన వ్రాసిపెట్టిన పలకలు పపత్యేకాకర్షిణ, అమ్మకంలో వారు

ఉపయోగించే సంచిపై యేసే వారిం సత్యం జీవ అని వుపదించారు.

శాంతి నాకు సన్నిహితురాలై ఎన్నో ఆత్మీయ సత్యాలు వాక్య పఠనంలో

వెళుకువలు నేర్పింది.

క్రీస్తు రకతం ప్రతి పాపం నుండి పవిత్రయల్ని చేస్తుందని, రక్షణ అందరికీ

ఉచితమనీ పరలోక రాజ్య వార్సులగుటకు ప్రతి వ్యక్తి అరు�లని చెప్పగా

ఎంతో ఊరట చెందాను. శాంతి ఒక వ్యక్తిగత ఆత్మల జాలరి.

1.మత్తయి 14:22, ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడి.

2.2 కొరింథీ 12:9, నా కృప నీకు చాలను

3.యిర్మియా 31:3, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను.

విడువక నీ యెడ్రల కృపచూపుచున్నాను.

4.కీర్తన 121:8, నీ రాకపోకల యందు కాపాడువాడ్రను నేనే

5.జకర్యా 2:8, కంటిపాపవలె కాపాడువాడ్రను

6.యెషయా 43:1–3, నిన్ను విడిపించువాడ్రను ర్కిషంచు వాడ్రను నేనే

7.యెషయా 46:3,4 నిన్ను వుదిమి వరకు పోషించి

ఎత్తు కొనువాడ్రను నేనే

మన కోసం ప్రాణ మిచ్చునంతగా ప్రేమించే ప్రభువు ఈ లోకంలో

భద్రత, ఆ తర్వాత రాజ్యవార్స్తవవు యిచ్చే ప్రభువు మనలను గుర్తించి

తన మహిమ కొరకు వాడుకొనుటకు ఆశపడే ప్రభువును సవంతరకష్కునిగా

162

స్వకరించాలి అని శాంతి సందేశవు సహాయంతోనా, కృపా నిధి

సంఘంలో బోధలు నన్ను ఆకర్షించాయి. పాస్టరు బేకబ్ జాన్గారి

ప్రసంగాలు, ఉశాగారు, విజయగారు, వారి అక్క బేబీ గారు, రమ గారు,

పరగస� టీచరు గారు, యింకా ఎందరో అందరా నన్ను అప్యాయంగా

ప్రభువు ప్రేమ గురించి వివరంగా తెలిప ధైర్యం చెప్పేవారు. నన్నెవరా

ప్రేమించడంలేదు. నన్ను గుర్తించడం లేదు, నాకు భద్రత లేదు అనే

నయానతభావాల్ని ఎగిరిపోయాయి. ఏకాంత్ ప్రార్ధన, వాక్యధ్యానం నాకు

యిష్టంగా ఉండేది. నా బాబుకు ఏమీ పటేటదికాదు. ఒకరోజు ఒంటరిగా

ప్రార్థిస్తూ ఉండగా కంటిపొర్లు రాలిన అనుభవం, పరిశుదాథత్మ

సాకషాతాకరమునకు కల్గింది. నా పాప జీవితమునకు వివుక్తి, క్రీస్తు నా

సవంత రక్షకుడని, నేను దేవుని బిడ్డననే దృడభ్ర భావం సపురించింది,

హల్లెలూయా!

చెప్పనశక్యమైన ఆనందం కల్గింది. దేవుని సన్నిధిలో ఆదరణ

లభించింది. గతంలో నన్ను అర్ధము చేసికొనే ప్నేహితులు బలపరిచే

సన్నిహితులు బంధువులు దూరమై కృంగిన భావాలేమీ నారకి రాలేదు.

ప్రార్ధన దావరా శోధనలలో జయం, చిన్నదర్శినాల దావరా వాక్యం దావరా

సమస్య సాధన లభించేది. ఎన్నో విషయాలు బోధించేవారు. విగ్రహారాధన

పూర్తిగా వానివేసాను. తర్వాత కొన్ని సమస్యలు ఎదురయయాయి.

అయితేనేమి? దేవుడే నాకు అండ్ర, కోట, ఆశయము. ధైర్యంగా నిలిచాను.

మతాలన్నీ మృతం. క్రీస్తు సజీవుడు, క్రీస్తు నాకు ఆరాధన దైవం. నమ్మి

బాప్తస్మము పొందిన వారు రకిషంపబడుదురు అనే వాక్యం నన్ను బలవంతం

చేయగా వా బంధువులకు బాబుకు తెలియకుండా రహాస్యంగానే

వుంచడం బాప్తస్మం తీసికొని కృపానిధి సంఘ సరభ్యతవం పొందాను.

గొప్ప శాంతి, గొప్ప కృప నన్ను ఆవరించి అనేక సమస్యలకు పరిశాకరమిచ్చి

సంతోషపరిచిన నా రక్షకుడు గొప్ప ప్రభువు. నా ఆర్థిక పరిస్థితి దృశాట్య,

163

నేను బాబును డిపగీకూడా చదివించలేనని భయపడిన నేను ఆ దేవుని

అపారమైన ప్రేమను బట్టి అదభుతంగా చాలా పెద్ద కంపెనీలో

వుంబాయిలో మంచి జీతంతో విదేశీ అనుబంధంగా ఉండే ఉద్యోగం

ప్రభువు గొప్ప యీవి. ప్రతి విషయంలో దేవునికి మొఱ్ఱ]పెట్టి

సంపాదించుకున్న విజయాలే.

అయిన వాళుందరూ మవ్ములను విడిచినా యేసయ్య చేరదీసి

చేయిపట్టి అనుక్షణం మవ్ములను నడిపిస్తున్నారు.

నిన్ను విడువను ఎడ్రబాయను, నిబ్బరంగా ఉండువు అనే వాట

ఎల్లప్పుడూ నాకు ధైర్యమిచ్చి కాపాడుతుంది. బాబును మంచి అలవాట్లలో

మనుష్యుల దయతో దేవుని దయతో పెంచే దైవిక జ్ఞానాన్నిచ్చారు. దేవుని

యందు భయభకుతలు కల్గియుండుట. జ్ఞానవునకు వూలవు అనే

వాగాదనవు నా పట్ల బాబు పట్ల నెరవేరింది.

ప్రతి బాషప బిందువులను తడిచే దేవుడు దుఃఖితులకు ఓదార్పు.

బాడిదెను ప్రతిగా పూదండనిచ్చే దేవుడు మన దేవుడు. పురుగువంటి

యాకోబా, బభయపడవదుద బదులుగా అనసాయా, నా కువారీ నీవు

ఒంటరివికావు. సదాకాలవు నీతో ఉంటున్నాను. ఉంటాను అన్నట్లు భావన

యింతలో నా తల్ల మరణం నన్ను కృంగదీసింది.

నా తల్ల మరచిన, నా తంపడి విడిచినను విడువక కాపాడువాడు

కునుకడు నిపదపోడు. పరిశుదాథత్మ ఆదరణకర్తను తోడుగాయిస్తాడు. ఎన్నెన్నో

వేలులు చేసిన నా ప్రభువునకు నేనేమి యివ్వగలను? నా బాబుకు

రక్షణనిచ్చి మంచి వివాహిత జీవితమునిచ్చి దీవించాలని, నా శేష జీవితము

దేవుని పాదాల చెంత నమ్మకమైన సాకిషగా మలుచుకోవాలని నా అనుదిన

ప్రార్ధన.

164

Photograph from page 90 of Jesus witnesses of this generation
పేజీ 90

క్రీస్తు ప్రేమ అనంతం, అపారం. 2 రాజులు 4:6లో సారెప్త

విధవరాలి పక్షంగా చేసిన అదభుతం నా పట్ల చేసారు. లోకాన్ని రగంటివేసేతనే,

తలుపులు వూసి నానె పంచేసేతనే, కొంచెమన్నా నానె ఉన్నది అనే

ఆశ్భావంతో ఉంటేనే, విశ్వసాన్ని ఆ కొంచెవు నానెను విసాతరంగా

ఆశీర్వదించి అవసరాలు తీర్చిగల దేవుడు మన దేవుడు.

నా యింట్లో నానెకుండ్ర, పరిశుదాథత్మతో క్రొత్త అనుభవాలతో నిండి

ఉంది సాతాన్ని అన్ని కోణాల నుండి కుదిపపస్తాడు. అనువానాలు,

సందేహాలు, భయాలు కలిగించి దేవుని వాగాదనవుల నుండి, నమ్మిం

నుండి మనలను తరుమ జూస్తాడు. అయితే వాగ్దానాలు సవతంత్రించు

కొనుట మన కర్తవ్యం. అట్టి కృప నాకు మీకు దేవుడు అనుగ్రహించి

దీవించాలని నా ప్రార్ధన.

దేవునికి స్తుతిసోతపతము, హల్లెలూయా, ఆవేన్

లి

165

నిరాశనుండి నిత్య జీవానికి వార్ధి నా యేసు

ప�మతి జయలకిష్మ

నేను హిందువుగానే పుటాటను. అన్య

దేవతలెందరినో నిష్టగా పూజించాను. పది

అవతారాలలో క్రీస్తు పదునొకండవ

అవతారవూరతని పూర్తిగా నవ్మాను. బైబిలు

గురించి అంతగా తెలీదు. బైబిలులో తపపుపడితే

అదే మనలోని తప్పులను పట్టిస్తుందనిగాని,

బైబిలు సృషిటకర్త జీవవుగల దేవుని నొటి వాకుక అని గాని, ఆధాయాత్మక

వానసిక వైదయుని గానీ నాకు తెలీదు. దేవుని రాజ్య భోజనం పానం

కాదు. గాని నీతి సమాధానం పరిశుదాథత్మీయందలి ఆనందమని చాలా

కాలవు అర్థం కాలేదు. ఎందుకంటే యుగసంబంధవెన� దేవత నా ఈ

మనోనేత్రాలకు గ్రుడ్డితనం కల్గించి, వెలుగైన క్రీస్తును చీకటి లోకంలో

వెలిగించడానికి వచ్చాడ్రన్న సత్యాన్ని చూడలేక పోయాను. కులాలు మతాలు

నిరర�శించబడ్డాయి. ఎవరి మతం వారిది. ఎవరి వృతిత వారి కులాన్ని బట్టి

నిర్ణియం అనే మిడి మిడి జ్ఞానవు ఉండేది.

నాకు మంచి వ్యక్తి భర్తగా లభించడం చక్కని బాబు పుట్టడం, వారి

ఉద్యోగ రిత్యా తిరువూరు నుండి విజయవాడకు 1993 ఫిపబవరి 26

తేదిన వచ్చావు. 1996లో నా క్రొత్త జీవితానికి ఆరంభం జరిగింది.

వేవున్న యింటి ప్రక్కగా ఒక క్రైస్తవ కుటుంబం అదెదకు చేరారు. ఆమె

ఉపాధ్యాయిని జెస్స సుజాత గారు. పరగస� టీచర్గారు ఆమె ఒకే సంస్థలో

ఉద్యోగం చేసేవారు ఆమె తరుచగా దైవవాక్యాన్ని వివరించి చెప్పేవారు

ప్రార్ధనలు ఆలకించే దేవుడు యేసు అని అనేక హిందువులు ప్రభువును

166

నవ్మాకుంటున్నారని పపోతాసహాపరచి భారతి అనే అందమైన విశ్వసికి

పరిచయం చేసారు. ఆము కృపానిధి సంఘంలో పునాదిగా నిలిచిన

ఏడుగురిలో ఒకరు. యింటిపపకక్ గాపసపల్ హాలు ఆనుకున్న యింట్లో వా

నివాసం. మొదటిగా కుటుంబంలో చికుకలు వ్యక్తిగత సమస్యలు పరిషకరించి

సంతోషం సమాధానవు తిరిగి పొందుటకు అనేక ఆజ్ఞలు బైబిల్లో

ఉన్నాయని, కలవరములో దేవుని నిరీక్షణ గొప్పదని, వ్యాధులలో స్వస్థతనిచ్చే

గొప్ప వైదయుని, ఎందరో రోగులను బాగుచేసారని, కష్టవులో

విడుదలనిచ్చు దేవుడని, బిడ్డల పెంపకములో జ్ఞానవునిచ్చేవారు క్రీస్తని,

ఆర్థిక యిబ్బందులలో సమృది�నిచ్చే దేవుడని ఆత్మీయ వేళ్ళు ఆశించిన

దానికంటే ఎకుకవగా అందించే గొప్ప దేవుడని యింటి ప్రక్క టీచరు

జెస్సగారు సలహాలు, గోడ్రపపకక్ ప్రసంగాలు పదే పదే పహాచ్చిరించేవి.

వినుట వల్ల నిజంగా విశ్వసం కల్గింది.

ఒక రోజు బిషప్ అజరయ్య హైస్కూలు ఆవరణవులో దైవిక

స్వస్థతావహాసరభలకు జెస్స టీచరుగారు నన్ను తీసికొని వెళ్ళారు. అర్ధంకాని

విషయాలు వివరించారు. మొదటిగా నాకు క్రీస్తును పరిచయం చేసినవారు

జెస్స టీచరుగారి పట్ల కృతజ్ఞతాభావం కల్గి ఉంటాను. భారతి గారింట్లో

ప్రతి మంగళ్వారం జరిరగ గృహ కూడికకు రమ్మని భారతి ఆహావనించారు.

నా భర్తగారు వ్యతిరేకించారు. మన సాంపపదాయం హిందా ఆచారంలో

మనకు చాలా దేవుళున్నారు. వాళ్ళు మంచి వారర. ఎకక్డికీ పరుగులు

తీయకు అని తీయగా గది�ంచారు. రోవా 8:28, దేవుని ప్రేమించువారికి,

అనగా ఆయన సంకలపవు చొప్పున పిలువబడినవారికి, వేలుకలుగుటకై

సమస్తవును సమకూడి జరుగుచున్నవని యెరుగుదము. ప్రభువు నన్ను

ఎందుకో ఎంతగానో ప్రేమించారని ఆయన సంకలపంలో ఉన్నానని చాలా

ఆలస్యంగా గ్రహించాను. ప్రతి ఆదివారం శుక్రవారం కృపానిధి సంఘ

కూడికలకు ఆసక్తితో వెళ�ుదానిని. ఏదో సాకుతో నిర్లక్ష్యం చేసేత భారతి

167

నన్ను ప్రేమతో హెచ్చరించి, నాకు యింటి పనుల్లో, బయటి పనుల్లో

సహాయపడి, సహకారిగా నిలిచి నన్ను వెన్నంటి ధైర్యపరచి బలపరచి

క్రమంగా వెళ�ు అనుభవంలో ఆత్మీయు ఎదుగుదల స్థిరత్వానికి సహక

రించింది. యిర్మియా 31:34 నేను వారి దోషములను క్షమించి వారి

పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అలుపలేమి,

ఘనులేమి అందరును నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాకుక దేవుడు

క్రొత్త హృదయాన్ని రుచ్చెిదనని. వాగాదనవు చేయుచున్నాడు. రోవా 9:24,

యిది సంఘమునకు పునాదియెయ�ున్నది. దీనిలో యూదులు, అనయిజనులు

ఇరువురు నుందురు. క్రీస్తు అందరికీ ప్రభువు, రక్షణ అవసరము, బాప్తస్మం

అవసరమని బోధల దావరా పపభోదించబడ్డాను.

నాది చాలా సున్నితమైన మనససు. ఎవరైనా చిన్న వాటన్నా

ఉలికికపడి మదనపడేదాన్ని. అదేవాట పదే పదే తలసతూ కుమిలిపోయి

నిరాశలోకి నిసపృహాలోకి వెళ్ళేదాన్ని. అది భయంకరమైన వైద్యరిత్యా చికిత్స

అవసరమైన రీతిగా నన్ను రూడ్చేసింది. డిపపపషన్ కృపానిధి సంఘం

శక్తిగల పపార్ధనలను నన్ను మరలా ఉజ్జీవపరచి ప్రభువు రక్షణ నేను

స్వకరించి స్థిరపడేవరకు నన్ను వెన్నంటి ధైర్యపరిచాయి.సభ్యుల నిర్మలమైన

ఎడ్రతెగని ప్రేమ వాత్సలయము నన్ను ఆవరించి ఉకికరిబికికరి చేసారు. నా

మనసు ఆత్రతలో చలించేది. ఎవరు వీరు? ఎందుకు నాపై యింతటి

ప్రేమ. వీరిలో నివసించే క్రీస్తు ప్రేమ వీరిని బలవంతపెట్టి తొందర

చేయడం వల్ల కాదా? అని దారిలో లేచినిలిచిన క్రీస్తును నేను

ఆహ్వానించాను. ఒంటరిగా పపారి�స్తునప్పుడు దర్శనం దావరా నాకు

రక్షణనిచ్చి ఆత్మీయ స్థిరతవం ఇచ్చి నన్ను దేవుని బిడ్డగా ఒక గొప్ప విశ్వసిగా

నిలబట్టి బాప్తస్మం అనుభవానికి 1996 డిపసంబరు 1వ తేదిన నడిపించగా

కృపానిధి సంఘ సరభ్యతవం పొందాను.

168

వావారు నాతో పూర్తిగా సహకరించలేదు గానీ ఆలయానికి సాకటరు

మీద విడిచిపెడ్రతారు. బాబులో వార్పింకా లేదు. ప్రసంగి 7:3 నవువీట

కంటే దు�ఖపడుటవేలు ఏలయనగా �న్నవెన� వుఖం, హృదయమును

గణపచను. మత్తయి 5:4 దుఖపడువారు ధనయిలు వారు ఓదార్చి

బడుదురు. ఆయన నామమము గొప్పది. ఈ దేవుడ్ని నమ్మిన వారికే పరలోక

పపార్ధనానుభవం. యంత్రాలు నవ్వవు, ఏడ్రవవు. అనుభాతి, శ్వస, ప్రేమ

అప్యాయతలు ఉండవు. నవేవవారితో నవువీట ఏడ్చేవారితో ఏడ్ర్చుట ఒక్క

మనిషి చేయగలడు. దేవుని శ్వస జీవం మనలో ఊదెను గనుక ఒకరికి

కష్టము వసేత ఆలోచించగలడు. కన్నీరు తుడువగలడు. ఓదారుప

నివ్వగలడు. అందరిని సృషిటంచి, గర్బుంలో రూపొందకముందే పేరు పెట్టి

పిలిచిన దేవుడు నా సవంత రక్షకుడు ఆయన కాపాడి సంరకిషస్తారనే నమ్మిం

రోజురోజుకు పెరిగింది. ఆత్మీయంగా వివేకం కల్గింది. 1 పేతురు 5:7

మీ చింత యావతతూ దేవునిపై వేయాలని, చూచుచున్న దేవుని చూడాలని,

హాగరును చూచిన కన్నులు, దుఃఖంలో ప్రార్థించిన హన్నాను చూచిన

కన్నులు పెద్ద తప�ానులో చిన్న దోనెలో ఉన్న శిష్యులను చూచిన కన్నులు

గర్బుం తెరిచి చూచిన కన్నులు నన్ను కూడా చూస్తున్నాయి అనే ధైర్యం

నాలో పెరిగింది. హల్లెలూయా.

దు�ఖపడుట దేవుని కృప ఎందుకంటే ఓదార్చిబడగలవు గనుక

ఆ ఓదారుప మన జీవితాలను పఘలవంతం చేస్తుంది. తోటి వానవులకు

సహాయం చేసేది కశాటలు, బాధలు, దు��ాలలో ఉన్నప్పుడే. నవువతా

ఆనందంలో ఉండే వారికి ఆత్మీయంగా లోతగా ఎదిగే అవకాశ్లు తకుకవ.

నాలో విచారములు పహాచ్చిగా నీ కృప నన్ను బలపరిచి ఆదరిస్తుంది. నీ

కట్టడ్రలను నేర్చుకోవడానికి శ్రమనొందుట వేలాయెను. కీర్తన 119:71.

అని దావీదు భక్తుడు చెపాపడు. నాలో ఈ భావాలు, అనుభవాలన్నీ

169

ఆత్మీయంగా నాకన్న బలహానులకు సాకష్మిస్తూ దేవుని ప్రేమను గురించి

వివరించాలని తహాతహాలాడుతున్నాను. దేవుడిస్తున్న ప్రతి అవకాశ్న్ని

కనుగొని దేవుని ప్రేమ పంచుకుంటున్నాను.

ఈ లోకంలో ఎన్ని ఉన్న, ఎంత సంపాదించినా, అన్నిటిని

ఒక్కసారిగా వదిలివేయాలి వానవుడు. ఎందుకంటే ఈ లోకములో

మనవు యాత్రికులవు పరదేశులవే. మన పరిస్థితి పరలోకంలో ఉంది.

పరలోకవాసులం, దేవుని వార్సులం పరలోకమే మన పట్టణము. కాబట్టి

మనమంతా పరలోకంలో మనకై దాచబడిన నిధి కొరకు పశద్ధతో, ఓపిపగా

శ్మించాలి. ప్రభువు నాకు అన్ని విధాలుగా సహకారిగా ఉన్నాడు. నా

ముపరలన్నీ ఆలకిస్తున్నాడు. నాశనకరమగు గుంటలో నుండి జిగటగల

ఊబినుండి నన్ను లేవనెతిత, బండ్రపైన అడుగులు స్థిరపరచి క్రొత్త కీర్తన

నా నోట ఉంచారు. నా భర్త బిడ్డ రకష్ణై ప్రార్థించండి. జీవితకాలమంతా

క్రీస్తుకు సాకిషగా జీవించుటకు ఈ సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుతా...

దేవుని పరలోక నడిపింపు యిప్పుడు ఎల్లపపుడును

మనందరికి ఉండునుగాక! ఆవేన్.

దేవునికి సోతపతములు, హల్లెలూయా!

లి

170

Photograph from page 93 of Jesus witnesses of this generation
పేజీ 93

ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో

ప�మతి పారవతి

ఒక సాకిష,

నేను ఉన్నతమైన కుటుంబవులో

జన్మించి హిందా సాంప్ దాయంలో

జీవించాను. బాలయము నుండి యేసుక్రీస్తు

ఎరుగుదును. యేసు ఉతతవుడని రుచిచూచి

తెలిసుకొన్నాను. వేనతత గారి యొదదవుండి

తివెాతివలె దైవక్రమానుభవాన్ని పొందాను.

ఆమె నన్ను పెంచారు.

వా వేనతతగారు వాక్యములో జీవాన్ని నాలో స్థిరపర్చిచారు. నాకు

చిన్నతనంలో, ఇంకా లోప పోకడ్రలు అర్ధవుకాని 16 సంవత్సరాల

ప్రాయంలో విజయవాడలో గొప్ప బలగమున్న సాంప్రదాయ కుటుంబంలో

శ్రీ రమణగార్ని భర్తగా పొందాను. అత్తగారింట్లో నిత్యం విగ్రహాల

పూజచేయవలసివచ్చేది. విగ్రహాల వుందు కూర్చుని ఉన్నా సరే, నాకు

విగ్రహాలనే పగహింపుకు దూరమై మనసంతా ఆ క్రీస్తు ప్రభుని ధ్యానంలో

ప్రార్ధన చేసికొనేదానను. పూజలు చేసే పద్ధతే నాకు తెలీదు. భర్తతో ఎంత

సౌమ్యంగా ఉండాలో, ఎలా నడ్రచుకోవాలో తెలియని అవాయక స్థితి.

పుట్టింట్లో అతి గారాబంగా పెరిగాను. నా భర్తకు పూర్తిగా లోబడి

వినయంగా ఉండాలంటే బాధకలేది. అసహనంతో వానకు దిగి చాలా

చిరాకు కల్గించేదాన్ని. మరింత ఎకుకవ త్రాగేవారు. పిల్లలు పుటాటరు.

నిజమైన సంతోషం లేదు. ఆచారాల్లో �నమయయావు. నా హృదయంలో

తపన, ఆరాటవు బాల్యంలో క్రీస్తుతో జీవనం నన్ను వెంబడిస్తుంది. ఎట్లె�నా

171

దైవారాధనలో పాల్గొని క్రీస్తుతో ససంబంధాలు కల్గి ఉండాలనే ఆసక్తి నాకు

ఎకుకవయింది. క్రీస్తు యేసు ఒక్కరే నేడు రేపు ఏకరీతిగా వండేవారు.

తప్పిపోయిన కువారుని క్షమించి చేతుల్లోనికి తీసుకొని ఆదరించిన ఆ

ప్రభువు ప్రేమ నా భర్తను తప్పక సరిచేస్తుంది అని నవ్మాను. పరిశుదాథత్మ

బలం నన్ను వెన్నంటి ధైర్యపరచేది.

కృపానిధి సంఘంలో 6వ సాకిషగా ఉంటున్న అందమైన యవవన

విశ్వసి నమ్మకమైన సాక్ష్యాన్ని విన్నాను. ఆమె భార్తి. ఆము వ్యక్తి గత

ఆత్మీయ సేవ నన్ను ప్రభావితం చేసింది. భారతి మవ్ములను కృపానిధి

సంఘానికి పాస్టరు జేకబ్ జాన్ గారికి సతీమణికి పరిచయం చేసారు.

వారి ఆప్యాయత, నిజ క్రైస్తవ జీవితం, వారి స�మ్య ప్రవర్తన, బోధనలు

వాకు చాలా నచ్చాయి. నాటికి నేటికి వారు వా ఆత్మీయ తల్లిదండ్రులుగా

ప్రేమతో ఆదరిస్తున్నారు.

నా భర్తలో వెల్లవెల్లగా వారుప చూచాను. నాతోపాటు మందిరానికి

మళాులనే కోరికి ఆయనలో కల్గించింది ఆ క్రీస్తు వాత్రేవే. ఎంత పాపినైనా

వార్చిగల శక్తి ఆ దేవునిదే. ఎందరో బంధువులున్నారు. వా వారిని

గమనిస్తూ సలహాలు ఇస్తూ చెడు సహవాసాలు వానమంటే వినలేదుకాని

వారికి వారర మందిరానికి రావడం ప్రారంభించారు. గతంలో 10 సుదీర్ఘ

సంవత్సరాలు బాధలో గడిపాను.

ప్రభువును బాల్యంలో ప్రేమించిన పునాది నన్ను నా కుటుంబాన్ని

ఆయన కృపలో నిలబట్టింది. దేవుని ప్రేమించే సాకిష సంఘవు మంచి

కాపరి ఉన్న చోట ఎన్నో అదభుతాలు జరుగుతాయి అనే సత్యం వా పట్ల

బుజువయింది. ఎట్టి సమస్యలున్నా దేవుని సన్నిధానంలో అపపగించగల్గితే

172

నమ్మదగిన దేవుడు సమాధానాధిపతి తెలిపన విధంగా నవ్ముట నీవలనైతే

నవ్మువానికి సమ్రవు సాధ్యవే.

చదువరులను దేవుడు దీవించాలని, వా బంధువలు కూడా ఈ

గొప్ప విశ్వసాన్ని అంగీకరించే విధంగా పపారి�స్తున్నావు.

దేవునికే స్తుతి ఘనత మహిమ కలుగుగాక.....ఆవేన్.

లి

173

ఈరతం సాకిష సమూహం కృపానిధి సంఘవు,

పాస్టరు రెవ.జాకబ్.పి.జాన్ గారి జీవిత సంగ్రహాం

ఇంత వరకు యెహోవా మనకు సహాయము చేపసను. గడ్రచిన

సంవత్సరములో ఎబినేజర్ గాను, ఈ రోజున ఇవ్మానుయేలు గాను,

రాబోయే రోజులలో యెహోవా యీరరగాను నవ్ముటకును చెప్పుటకును

సాధ్యవెన� ఒకొకరికి యెహోవా దయ నిరంతరము ఉండును. దావీదు

చెపిపనట్లుగా ''నా ప్రభువా యెహోవా యింతగా నీవు నన్ను పహాచ్చించుటకు

నేనెంతటి వాడ్రను. నా కుటుంబవు ఏపాటిది—— అని వేము కూడా

చెప్పగలవు.

1976వ సంవత్సరములో పసపెటంబర్ నెలలో గుంటారు జిల్లా

చిలువూరు గ్రావానికి ప్రభువైన క్రీస్తు మవ్ములను తన పరిచర్యకు

నడిపించినాడు. జీవిత స�కర్యాలు తకుకవగా ఉన్నను, భాశా సమస్య

ఉన్నది అని తెలసుకొని సొంత రాక్ష్టవెన� కేరళాను విడిచిపెట్టి ఆంధా

రాక్ష్టంనకు వచ్చుటకు ప్రేరేపించిన క్రీస్తు కలవరి ప్రేమయె�ు యున్నది.

పౌలు చెపిపనట్లు ''క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. ఆ

క్రీస్తు వలన నేను నా భార్య, ఇద్దరు పిల్లలతో కలసి చిలువూరు రావటానికి

కారణమయ�ున్నది.

చిలువూరు గ్రావములో రెండు సంవత్సరములు దేవుని పచర్య

చేయుటకు దేవుడు సహాయము చేసినాడు. విస్తారమైన పరిచర్య నిమితతవై

చిలువూరులోనే ఉంటా రెండు సంవత్సరములో తెనాలి మరియు

విజయవాడ పట్టణం నిమితతవై పపారి�ంచుచుంటిమి. ఈ సమయంలో

174

దేవుడు ప్రేరరపణ దావరా జారి�గారి దావరా విజయవాడ

ణతీ.�వ�.ు.జ.

పటటణవులోనికి వెళుమని సలహా ఇచ్చినారు. ఈలాగున దేవుడు దర్శనము

యిచ్చి విజయవాడ పటటణంలోనికి మవ్ములను కుటుంబవుతో పరిచర్య

కొరకు నడిపించినారు. 1979 జనవరి 8వ తారీఖన నేను నా భార్య

�లమ్మ, సజీ, శ్యాము, కుటుంబవుతో విజయవాడలోని విధ్యాధరపురంలో

దేవుని పరిచర్య కొరకు వచ్చితిమి. ఆ దినవు నుండి ఈ దినవు వరకు

పరిచర్య చేయుచున్నావు.

1979 జనవరి 14వ ఆదివారం రోజున గరివెళ్ల యేసుదాసుగారు,

రాపహాలమ్మ గారి యొక్క ఇల్లు గాలి వానలో పడిపోయిన మొండి గోడలో

వేము ఆరాధన పపారంభించుటకు దేవుడు సహాయము చేపసను. వాకు

ఆరాధన చేయుటకు యోగ్యమైన ఒక స్థలం వాకు ఉండలేదు. గాలి

తుఫాను వలన పై కప్పు లేని మొండి గోడ్ర నీడలో మొదటి ఆరాధన

జరిగినది. పై కప్పులేని మొండి గోడ్రల నీడలో ఆరాధన పపారంభించితివి.

ఈలాగు ప్రారంభించిన సంఘవును ''నేను నా సంఘవమును కట్టుదును——

అని ప్రభువు చెపిపన వాగాథన రీతిగా (మత్తయి 16:18) దేవుడు ఫిలదెలిపుయా

ఎ.జి.సంఘమును అభివృద్ధి పరచుచున్నారు. దేవుని ఆత్మ ప్రేరరపణ వలన

21 రోజుల అనగా ఫిపబవరీ నెలలో ఉపవాస పపార్ధణలు జరిపినావు. ఆ

ఉపవాస ప్రార్ధన వుగింపులో దేవుని కృప చేత ఐదుగురు బాప్తస్మము

పొందిరి. మార్చి నెలలో మరలా ఐదుగురు బాప్తస్మము పొందిరి. ఈలాగున

సంఘము యొక్క పపారంబభ దినవువులలో భాష తెలియకుండా ఉండుట

వలన చాలా ఇబ్బందులు ఎదురొకంటిమి. అలా ఉండగా టీచరు దానమ్మ

గారు ఆరాధనలోను తర్జుమా చేయుటలోను తోడ్రపడినారు. వరా�కాలం

వచ్చినప్పుడు పైకప్పులేని మొండి గోడలో ఆరాధన చేయటం ఇబ్బంది

175

ఏరపడినది. ఈ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎటా తోచని పరిస్థితిలో దేవుడే

ఒకరి దావరా మళ్ళీ] చెటుట ప్రాంతములో ఆరాధన చేయుటకు అవకాశవు

ఇచ్చినారు. దేవుని కృప వలన సంఘవు అభివృద్ధి పొందుట వలన

అక్కడ నుండి బైపాస� రోడ్డు దగిర అదెదకు స్థలవు తీసుకొని పూరిపాక

వేసితివి. ఇలాగున సంఘం బలవుగానా, సంతోషముగాను మరియు

దీవెనకరముగాను అభివృద్ధి చెందుచున్నది.1980వ సంవత్సరములో

చోడవం గ్రావములో కలతోటి వెంటేశవరరావు (లేటు) గారి ఇంటి

దగిర సంఘం పపారంభించినావు. దేవుడు అక్కడ పరిశుదాథత్మ అభివృద్ధి

పరచుచున్నాడు.

1884 జనవరి 12వ తారీఖన దేవుడు మవ్మును దీవించి వాకు

కువారుని (బ్లసిస�) అనుగ్రహించారు. ఈ లాగున దీవెనకరముగా వా

పరిచర్య సాగుచుండగా వేదనకర్మెన� సంఘటనలు జరిగినవి. 1984

జూన్ 14న వా రెండవ కువారుడైన శ్యాము మెదడు వాపు వ్యాధి దావరా

క్రీస్తు నందు నిపదించినాడు. ఆ దు�ఖకర్మెన� పరిస్థితులలో దేవుడు

మవ్ములను కూడా యోబు భక్తుడు చెపిపనట్లు ''యెహోవా యిచ్చిన

యెహోవా తీసుకొనెను—— అను వాటను బట్టి మవ్మును ఆదరించిన తన

పరిచర్యలో వుందుకు కొనసాగించెను. అలా ఉండగా 1985 వే 5న

ఆరాధన మందిరము కాలిపోయినది. అక్కడ నుండి మన ఎ.జి.సంస్థ

మరియు విశ్వసుల సహాయంతో దేవుని కృప వలన ఫిలడెలిపుయా

మందిరము కొండ్ర మీద కట్టబడినది. ఈ మందిరము 1986 ఫిపబవరి

4న దేవుని సన్నిధిలో పపతిషిటంపబడినది.

176

1985 అకోటబరు 17వ తారీఖు దేవుడు మవ్మును దీవించి వాకు

కువారెతను (షర్లీ)ని అనుగ్రహించినారు. ఇలాగున వా పరిచర్యను అభివృద్ది

పరచుచుండగా 1994 పసపెటంబరు 18న విజయవాడ, గాందీభనగర్లో

కృపా నిధి సంఘం పపారంభించబడినది. ఈ కృపా నిధి సంఘం మొదటి

ఆరాధనలో బేబి గారు, విజయ గారు, ఉశా గారు, భారతి గారు, రమా

గారు, పరగస� విజయ గారు మరియు చిన్ని గారు ఉండిరి.

ఈ విధంగా పరిచర్య అభివృద్ధి చెందుచుండగా వా పెద్ద కువారుడు

సజీ (చాల్స పి.జాకబ్) దేవుని పిలుపు అందుకొని ఎస్.ఎ.�.సి.

బంగుళూరులో 3 సంవత్సరములు ఎవు.డివ్

(ళ.�.దీ.జ.) (వీ.ణ��)

చదువు పూర్తి చేసి వాతో పాటు పరిచర్యలో కొనసాగుచున్నారు. 2002

అకోటబరు 23వ తారీఖన వా కువారుడు సజీకి వీనాతో పరిశుద్ధ

వివాహము జరిగినది. ఆమె కూడా వా కువారునితో పాటు వా

పరిచర్యలో కొనసాగుచున్నది.

1979వ సంవత్సరము నుండి 2004వ సంవత్సరము జనవరి

8వ తారీఖు వరకు ఉన్న దీర�వెన� 25 సంవత్సరములు తంపడి కువార

పరిశుదాథత్మ దేవుని కృప వలన ఫిలదెలిపుయా ఎ.జి.సంఘవు అభివృద్ధి

చెందుచున్నది. మరియు వాతో పాటు సహకరిచుచున్న ఆత్మీయ

సంరకష్కులు, ప్రార్ధనా గ్రాపులు, విశ్వసులు, యవవనసతులు, వారి యొక్క

ప్రార్ధన సహకారములు వలన ఫిలదెలిపుయా ఎ.జి.సంవును అభివృద్ధి

పరచుచున్నారు.

యెహోషువా చెపిపన విధముగా ''నేను నా కుటుంబవును

యెహోవాను సేవించెదవు—— అను నిర్ణియము చొప్పున వా ఈ చిన్న

177

కుటుంబానికి దేవుడు యిచ్చిన భాగయమునకు దేవునికి కృతజ్ఞతలు

తెలియపరచుచున్నావు. వా కుటుంమవు కొరకు మరియు ఫిలదెలిపుయా

ఎ.జి. సంఘం నిమిత్తము ప్రార్ధన చేయమని మనవి చేయుచున్నావు.

లి

178

ఈతరం సాకిష సమూహాలో వుస్లివు మతం నుండి

ప�మతి ఎవాంజిలిన్

క్రీస్తులో పయనం,

క్రీస్తు నందు పపియులైన మీకు నా హృదయపూర్వక వందనవులు.

నా పేరు పషక్ మస్తాన్�. నేను వుస్లివు కుటుంబవు నుండి వచ్చాను.

బాలయము నుండి పసయింట్ ఆందీోనిస� ఆర్.సి.యవు. కానెవంట్ సాకల్లో

చదివాను. చదువుకుంటున్న దినాల్లో సిలువను చూస్తుండే

అలవాటునాకుండేది. కాని ఆ సిలువ రహస్యం నాకు తెలియదు. అయినా

కండ్ర్లు వూసుకొనగానే నా నొసట వెలుగుతున్న సిలువ (లైట్లాగ)

కనబడేది. తదుపరి వివామమయ్యింది. కొంత కాలం తరువాత అనేక

శ్రమలు, సమస్యలు, కుటుంబపరంగా ఇరుకులు ముదలైనవి.

1975 సం�� ఒక రాత్రి 10.30 గం�� – 11.00 గం��ల సమయం.

ఒకాయన తెల్లని వక్స్తాలు ధరించి ఉన్నాడు. తల వెంటుకలు విడిగా

ఉన్నవి. ఆయన తలుపు తటాటడు. నేను వె�ు తెరిచాను. రండి అని

ఆహ్వానించాను. తిరిగి లోనికి వచ్చేసాను. ఆయన కనబడలేదు. వచ్చిన

వ్యక్తి ఎవరు? వా నాన్న గారు వస్దులో (పషక్వావు) పాష్టరులాంటి

పదివి. వా నాన్న గారి కొరకేమా అనుకున్నాను. ఆయన రాలేదేంటీ

అని ఎదురుచూసాను. ఎవవరు లేరు. తరువాత బయట తలుపు ఊరకే

దగిర వచ్చేసాను. చాలా బభయవేసింది. వా నాన్న గారితో ఉదయం

చెపాపను. ఎవరు దేవదాత నీకు కనబడినారు? అని అన్నారు. కొంత

కాలానికి వ్యాపార నశాటలు, శ్రమ, ఆ తరువాత కుటుంబ జీవితంలో

శాంతి లేదు.

ది.5–6–1985న నేను బైబిలు పట్టుకొని నా గుండెలకు

హాతతుకొన్నాను. అంతే నాలోని భయము, వణుకు, కంగారు మటమాయ

179

వెన�వి. అంతలో దీనిని నేనెలా తీసురకళాులి అని నిండుగా వుసుగు

కప్పుకొని జాగ్రత్తగా తీసిరకళాును. ఇంటిరకళిు దీనిలో ఏవుందో అని ఆగి

బైబిల్ తెరిచాను.

నేను చదివిన భాగం యెషయా 41:8 నుండి 10 వరకు చదివాను.

నా ప్నేహితుడైన అబ్రహాము సంతానవా అన్న వాక్యం వా తపండి

అబ్రహాము అని వాకు తెలసు. అయితే బైబిల్ ఖురాన్ చాలా దగిరగా

వుండవచ్చిని పెదదలనడిగాను. వారైతే ఒక్కటే అని చెపుతన్నాను. మరలా

నవాజ్ చేస్తున్నాను. ఆ సమయంలో కన్నీరు కారుస్తున్నాను. అలవాటుగా

బైబిలు త్రిపిప చూస్తున్నాను. అందు యెషయా గ్రంధం 38:5వ వచనంలో

నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని. నీ ప్రార్ధన నేను అంగీకరించియున్నాను.

అని చదివి దేవుడు నా ప్రార్ధన ఆలకించాడని నవ్మాను. బైబిలు

చదవాలనుకున్నాను, అయితే నాకు అర్ధంకాదు. బైబిలు వా ఇంటికి

వచ్చిన 10 రోజులలో నెమ్మది సమాధానవు కుటుంబంలో ప్రేమలు

ముదలయయాయి. దానిని నేను గ్రహించి యేసు ప్రేమను తెలసుకోవాలని

ఆశ కలిగింది.

పరగస� టీచర్ గారు నన్ను అనేక హైందవ కుటుంబాలకు పరిచయం

చేసి వారికి క్రీస్తు ప్రేమను తెలియజేయడానికి నాతో కూడా వారు వేవు

క్రీస్తు ప్రేమను పంచే పత్రికల వలె పరగస� విజయ టీచర్ అనేక ప్యాయములు

ప్రార్ధన కూడికలు అనేక గృహాలలో పెట్టించి వారిని బలపరుసాత �ద

వారిని, కనికరముతో వారికి సహాయ నిర�యించుకొనిపడతూ కొందరిని

పుస్తకములతో సేవ పరిచర్య చేసేవారు. ఆత్మీయ తల్లగా నన్ను బలపరుస్తూ

క్రీస్తు ప్రేమలో వరి�ల్లుచున్నావు. కృపానిధి సంఘ సాక్షులు పరగస� టీచర్

గారు, నన్ను ఆప్యాయంగా చూస్తారు.

180

Photograph from page 98 of Jesus witnesses of this generation
పేజీ 98

వాగాథనవు సువార్త అనుభవవు :

యెషయా గ్రంధవు 43:2, నీవు జలవులకిబడి దటునప్పుడు

నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద

పొర్లిపారపు అని ప్రభువు తెలిపారు.

తెలుగు బాప్టస్టు సంఘం, ఖుదాదస� నగర్, విజయవాడలో సంఘ

సరభ్యతవం ఉంది. 1995 సం�� వారాకపురం సేవకై కనెవన్షిన్మళాువు. ఆ

తరువాత సువార్త కొరకు చిన్న చిన్న పల్లెటాళుకు వెళాువు. నలుగురు

స్త్రీలు కలిసి సువార్తకై బయలు దేరిన ఆ సమయంలో తరక పల్లెదాటి

మళువలసి వచ్చింది. చాలా దారం తరక పల్లె వాగు పొంగి పొర్లుతుంది.

వెనుక తిరుగుటకు దారిలేదు. వుందు పొంగి పారుతున్న వాగు. వాగు

దగిర నిలువబడి ఇపశ్యేలు పసైనయములకు అధిపతియెన� ప్రభువా నీవిచ్చిన

వాగాథనవు నెరవేరర్చిది నీవే అని ప్రార్థించావు. అంతలో ఒక మనిషి వా

వెనుక నుండి వచ్చాడు. ఆయన వా వుందర్ నడిచి మవ్ము నడిపించారు.

వాగు దాటిన తరువాత చూసేత ఎంతో్ భయం వేసింది. ప్రభువా నీవు

లేకుండా ఈ వాగు వేము దాటియుండలేవు అని కృతజ్ఞత

చె�్లంచియున్నావు. మరియు నీవు సరవలోకమునకు వె�ు సర్వసృషిటకి

సువార్తను ప్రకటించుడి. అంతము వరకు దేవుని చితాతనుసారముగా దేవునికి

సాకిషగా సేవ చేయులాగున ప్రార్థించండి. మీకు వందనవులు.

ప్రభువు నందు ఎవాంజిలిన్. ఆవేన్.

లి

181

.

.వ

ది

ంా

సి

చే

ంక్

యర్ధ

చా

రి

్న

నవ

నా

, ప

్న

రిఆ

గో

రతు

బభడ్ర

వీ

కిషకి

రి

సా

గర

కు

న్వ

్యు

తే

వరత.

పజు

బభ

పం

ోబ్యా

లన

కష్

ం ా

లుస

ాడ్ర

హన

నే

ూర

ది

ో.

దుం

వఅ

సు

రా

కిషసటడ్ర

ంక

ాక

పరిథ

ాఅ

ంు

డ్రప

వీ

చి

సం

ో్శి

గరి

)

కం

ాకి

వ ప

(ల

ాస

3

్మ

్న

ని

ంా

వా

సి

లల

రక

ధి

ుత

182

Photograph from page 99 of Jesus witnesses of this generation
పేజీ 99

నా రక్షణ సునాద గీతము

రత్నం వామ్మ

కృపానిధి సంఘం పునాదిగా ఉన్న

ఏడుగురులో మొదట యిద్దరు సాక్షులు

విజయకువారి, తాతినేని విజయలకిష్మ గార్లు.

విజయకువారి చ�దరిగారింట్లో వంటప్నిరకై

కుదిరిన నేను వారు నమ్మిన క్రీస్తును రక్షకునిగా

స్వకరించాను. వారింట్లో వంటప్నిరకై కుదిరిన

నేను వారు నమ్మిన క్రీస్తును రక్షకునిగా స్వకరించాను. వారింట్లో జరిగిన

ప్రార్ధనలు, అమ్మగారి హెచ్చరికలు, బైబిలులోని గొప్ప సత్యాలు నన్ను నా

జీవితాన్ని నిలబట్టి నా జీవితాధారలయయాయి. రాతు నయోమితో

వాట్లాడినట్లు, నీ దేవుడే నా దేవుడు, మీతోనే నా జీవితం అని

చెప్పుకున్నాను. ఆ దేవుడు నన్ను అమ్మగారి దావరా పోషిస్తున్నారు.

ఆత్మీయంగా కూడా ఆమె నాకు అండ్ర.

వాది తాడేపల్లి గాడెవు వద్ద అతతలి గ్రామవు. బాల్యంలో నేను

ఏరైక పుత్రికగా జన్మించాను. నాన్న అమ్మ పేలు. కి�ుకొట్టు ఉండేది.

12 సంవత్సరాల వయససులో ఎదురుకట్నమిచ్చి నా భర్త నన్ను పెండ్లి

చేసికున్నారు. తర్వాత వూడు నెలలకు నాన్న మరణం. నా భర్త యిల్లరికం

వచ్చి ఆ పొలం చేసికొనే శక్తిలేక అప్పులుపాలుచేసి అవ్మేసారు. ఈలోగా

తవ్ముడి సంతానంలో ఐదుమంది పబతికారు. వారిని పోషించే భారంలో

నా భర్త మరణించారు. యింతలో అమ్మకూడా చనిపోయింది. పిల్లల

పోషణ భారం నా ఒకకథానిపై పడింది. ఎన్నోకశాటలు పడి, �టీలు వేసి

వ�ువ్యాపారం, పిండి వంటలు చేసి అమ్మడం, వెుదలగు పనులు

చేసేకాలంలో మొదటి బిడ్డ యిల్లు విడిచి పారిపోయాడు. ఆడ్ర పిల్లకు

183

పెండ్లి చేసాను మరొక కొడుకు దుర్వ్యసనాల పాలయయాడు. విజయకువారి

అమ్మగారి పెద్దమ్మ ప్రభువుని నవ్ముకుని మపదాసులో కొడుకు సురేష�గారితో

ఉండేవారు. కొంతకాలంగా గొప్ప వారింట్లో వంటలు చేసి పోషణ చేసికొనే

నాకు వంట చేసే వామ్మగా విజయకువారిగారింట్లో స్థిరపడ్డాను. అప్పట్లో

రూ.75/– జీతంతో కుదిరాను. దేవుడు నివాసం చేసిన, ఆశీర్వాదం నిండిన

ఆ యింట్లో ఎప్పుడూ నాకు దొరకని శాంతి, ఆనందం లభించింది.

ఎంతో ప్రేమతో ఆదరణతో యింటిల్లిపాదీ నన్ను అభివానంగా చూచేవారు.

యిప్పటికి చూస్తున్నారు. అది దేవుని ప్రేమయే.

చిన్నమ్మగారు అనిపిలిచే విజయకువారి గారింట్లో టి.వి.లో వచ్చే

దేవుని సందేశ్లు, రేడియో ప్రసంగాలు, పరగస� టీచరు గారిచ్చే పుస్తకాలు,

మస్తాన్ � (ఇవాంజ�న్) గారు ప్రార్ధనలు, వాక్యాలు, కృపానిధి సంఘం

ఏరపడిన తర్వాత పాస్టరు గారి ప్రసంగాలు, వారి అక్కయ్య బే�గారు,

రమగారు తరుచగా చేసే ప్రార్ధనలు, నాకు ఆత్మీయంగా వేలోకలుపుగా

ఉండేవి. చినమ్మగారు రక్షణ పొందడం అంటే ఏమిటి? ప్రభువు కలల

దావరా, వాక్యం దావరా వాట్లాడే సజీవుడైన దేవుడని, వారుమనససు పొంది

బాప్తస్మము కూడా పొందితే నిత్యజీవం మనకు పరలోక పపాపిత అని

బోధించేవారు. ఏవిధంగా పాపక్షమాపణ పొందాలో పరిశుద్ధ జీవితం

జీవించడంలో వెళుకువలన్నీ తరచగా చెప్పేవారు. నాకు తెలిసి తెలియని

పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని బిడ్డగా చేసికొని నా

ఇబ్బందులు తీర్చి, అవసరాలు సమకూర్చి నా వాళుందరిని నీ కోడిరెకకల

క్రింద పసిపిల్లలను కాచే రీతిగా కాపాడవుని ప్రార్ధన చేసికున్నాను.

చిన్నమ్మగారు, అయ్యగారు నన్ను దయగా చూడాలని దేవుడు కూడా

చల్లగా చూడాలనీ రోజూ ప్రార్ధన చేసికొని నిపదపోయేదాన్ని. ఆ రోజు

184

మగతనిపదలో కనిపంచిన కలయో దర్శినవో గురతులేదు. కాని, తెల్ల చామంతి

చెటుటకు పూలు విర్బాసి ఉన్నాయి. చెపపులతో శబథం చేస్తూ నాకు దగిరగా

వచ్చారు. తెల్లవారే వెళుకువ వచ్చింది. మరొకరోజు రాత్రి బాగా ప్రార్ధన

చేసికొని నిపదపోయాను. ఆ రాత్రికలలో ఒక అవ్మాయిని చంపడానికి

నలుగురు వ్యకుతలను ప్రేరేపించిన ఒక అత్తను చూచాను. అయెయా ఆ

బిడ్డకంత పశమ వచ్చింది అని దు�ఖపడ్డాను. వెంటనే ధగధగ వెురుపుగల

తెల్లని వక్స్తాలలో ప్రభువు కనబడ్డారు. నోరు కదిపి వాట్లాడారు. అవ్మా,

నీవు ఆ నలుగురిని కొటాటలని అని అన్నారు. ప్రభువా నన్ను ర్కిషంచు,

రకిషంచు అంటా కేకలు పెటాటను. వెళుకువలో కూడా రకిషంచు అని

అరుస్తు ఉండగా చిన్నమ్మగారు కనిపంచారు. ''ఏమయింది వావ్మా?

ప్రభువు కనిపంచారా? సహాయం చేస్తారు. ధైర్యంగా ఉండు—— అని చెపిప

మంచినీరు పతాగడానికి యిచ్చి ధైర్యపర్చారు. ప్రభువును చూచిన

అనుభవం వల్ల అదే రక్షణ అని సంతోషంతో వాక్యము చదువుకోవడం,

ప్రార్థించడం ఎకుకవగా నేను చేసేదానను.

పంతులు కొడ్రతారని వా నాన్న అక్షరాలు వరకు నేర్చుకోగానే

బడి వానిపంచారు. అమ్మకు చదువువచ్చు ఆమె బాలనాగమ్మ, చందమామ

కథలు చదివి వినిపించేది. నేను పశద్ధగా ఒక్కొక్క అకష్రం కలుపుకొని

బాగా చదవడం సవయంగా నేర్చుకున్నాను. చేతితో ఒకకమాట కూడా

వ్రాయలేను. ఎన్నిపుస్తకాలైనా వారాత పత్రికలతో సహా బాగా చురుగ్గా

చదివేస్తాను.

చిన్నమ్మగారి వద్ద ఉన్న భక్తుల జీవిత చరిత్రలు పండిత రామమాబాయి,

భకతసింగు గారి జీవితం సాధసుందర్సింగ� గారి జీవితము, తెరచి

చదివాను. పరమానందభరితులు, పాల్యంగీ చో గారి పుస్తకాలు, ఇంకా

185

ఎన్నో నెలవారీ పుస్తకాలు చదువుకుంటా ఉంటాను. నేను చదివిన

భాగంలో అబ్రహాము గారి ప్రేమ లోతుపట్ల ఎంతో గొప్పది. ఆయన

భక్తివల్ల పనివారు మగవారు, ఆడ్రవారిలో హాగరు అంతా ప్రార్ధన

నేర్చుకున్నారు. లోతు ఆపదలో ఉంటే నడుంకట్టుకొని అబ్రహాము యుద్ధము

చేసారు. ఆయన భార్య రాజుకు పట్టుబడితే ఆ రాజుకు దేవుడే చూపించి

తపిపంచాడు. ఒకకమ్యక్తి నమ్మకం వల్ల దేవుడెంతో కాపాడాడు. నేను ఒకకతెతను

నా జనాంగంలో దేవున్ని నవ్మాను. నన్ను బట్టి నావాళును కాపాడి భక్తి

నేర్పించగలరని నవ్మాను. బాప్తస్మం కూడా కృపానిధి సంఘం పాస్టరు

జేకబ్ జాను గారి దావరా పుచ్చుకున్నాను, దేవునికి సోతపతము.

వా అవ్మాయిని వాళు బిడ్డలను చూడాలని తణుకు వెళ్ళాను.

అకస్మాత్తుగా వా మనవురాలికి సుస్థి చేసింది. ఆ రాత్రి కలలో ఒక చెట్టు

ఎండిపోయి ఒరిగిపోయి ఉంది. కాసేపటికి వెంటనే పైకి లేచింది.

గుబురుగా పచ్చిగా కనిపంచింది. ఆ కలకు అర్ధము నెరవేరుపగా నా కన్నీటి

ప్రార్ధన పఘలితముగా ఆ బిడ్డ సృహాలోకి వచ్చి వా వూలుగా

ఆరోగ్యవంతురాలియింది.

నా ప్రభువు నా ముపర ఆలకించి కలలో చూపినట్లు నా మనవురాలికి

స్వస్థత నిచ్చారు. నాకు జ్ఞానవు లేదు. చదువురాదు. దేవుడేనాకు

అర్ధమయ్యేరీతిగా కలలో చూపించి అన్ని సమస్యలకు జవాబిచ్చేవారు.

మరొకసారి వా పెద్ద అల్లుడి గారిక ప్రమాదం సంభవించింది. మరొక

దగిర బంధువులవ్మాయికి స్సిత చేసింది. యిదదరికొరకు నేనే కన్నీటితో

ఆ ప్రభువు పాదాలు ఆపశయించి పపారిథథంచాను. తెల్లని వక్స్తాలతో ప్రభువు

కనిపంచారు. ఆయన చేతిలో రెండు కొబ్బరికాయలున్నాయి. ఒక కాయ

సవ్యంగా ఉంది. మరొక చేతిలో కాయ �టలుగా ఉంది, నీరు కూడా

ఉంది. కొంతకాలానికి దాని పఘలితంగా బంధువులవ్మాయి తవరలో పూర్తిగా

186

బాగయ్యింది. వా అబ్బారు పబతికాడు గాని పగిలిన కాయిలాగ కాసత

�డుగా నడుస్తూ సజీవంగా ఉన్నాడు. పగిలిన నీరున్న కారు అని అర్ధము.

ఒకరాత్రి కలలో పెదదనేరేడు చెటుట పండ్ర్లుతో ఉంది. దాని బలమైన

కొమ్మారికి అడ్డంగా పడిపోయింది. అయెయా ఎలాపడిపోయిందో! అని

కేకలు వేసాను. ఆ తర్వాత ఆ కొమ్మను మాసి, ఆ చెటుటకే అతికించాను.

బాగయింది. ఆ పండ్ర్లు కోసి అందరికీ పంచాను. ఆ కల వచ్చిన కొన్ని

నెలలకు వా అబ్బాయి పసైకిలు ఎకక్బోయి ఓరిపడి కాలితొడ్ర జారింది

(స్థితి తపిపంది) ప్రార్ధనలలో ఆ అబ్బాయికి స్వస్థత కల్గింది. అందరికీ

చెపిప సాక్ష్యము దావరా దేవుని ఘనపర్చాను. చెట్టు కొమ్మ అతకుటు

పండ్ర్లు పంచుట అర్థం సాక్ష్యం పంచుట. మరొకసారి వా పెదదబ్బాయికి

చాలా జబభచేసింది. చేతిలో ఒకక్పైసాలేదు. అప్పుచేసి చిన్నకారులో తీసుకు

మళాువు, చనిపోవటం తప్పదు, తీసికొని వె�ుపోండి అన్నారు. సృహాలేదు.

డబ్బులు ఎకుకవ కావాలి. ప్రార్థించి అడిగినప్పుడు లేదన కుండా

అపపుయిచ్చారు. 10 వేల రూపాయిల అప్పు అయితే నేమి ప్రార్ధన దావరా

బాగయయాడు. ఆ ఆసపత్రిలో వూడు నెలలు చికిత్స కొర్రై ఉన్నావు.

అద్భుతమైన అనుభవం. ఒక వ్యక్తి పాస్టరు గారిని మీ అబ్బారు

కొరకు పపారి�ంచడానికి వచ్చాను అని చెపాపరు. ప్రతి రోజు మధ్యాహ్నాం

ఒంటిగంట సమయంలో రోజూ వచ్చేవారు. ఆ విధంగా 3 నెలలు పకమంగా

వచ్చారు. మీ బిడ్డకేమీ ప్రమాదములేదని చెప్పేవారు.

ఆ తర్వాత 15 రోజులకు కన్నువిపాపడు. ఒక నెల తర్వాత అవ్మా

అని అన్నాడు. మతిస్థిరం సరిగ్గా లేకపోయినా ప్రార్ధన ఎడ్రతెగక చేసాను.

పసిపిల్ల వలె అడుగువేసాడు. ఆ తర్వాత స్వస్థత వచ్చింది. దేవుని దయవల్ల

ఏ విషయాలు ప్రార్థించినా జవాబు పొందేదాన్ని.

187

చిన్నవ్మాయి భర్త ఆమెను సరిగ్గా చూచేవాడుకాదు. ప్రార్ధన దావరా

ఆమెను ప్రేమగా చూస్తున్నాడు. మరొక కలలో లారీ నిండా సరేవ క్ర్లు

పట్టుకొని వెళుతున్నాను. యిల్లు కట్టడానికని మట్టి తీసికొని పోసాను. ఆ

రోజు చేదు కాకర్కాయ కూడ్ర వండాను.

ఆ తర్వాత రోజు వా చిన్నబ్బారు చనిపోయినట్లు వారతవచ్చింది.

చేదుకాకర్కారు అనుభవం. మటటయిపోయాడని కల నెరవేరుప. చాలా

దు�ఖపడ్డాను, ఆఖరి చూపుకర్వైంది అయితే ప్రభువే ఆదరించారు.

చిన్నమ్మగారిని అయ్యగారిని దేవుడు దీవించి వారి బిడ్డలు వుగ్గురు

అమెరికాలో స్థిరపడునట్లు కనికరించారు. పిల్లల పసితనంలో నేను

వారింట్లో వంటప్నిరకైకుదిరి, వారి ప్రేమ అభివానంతో క్రీస్తును

సంపాదించుకోగలాిను. నా కన్ను ఆపరేషన్రై వారు సహాయం చేసి నా

కష్టసు�ాలు కనిపెట్టి చూస్తున్న వీరికి వీరిని ప్రేమించిన ఆ క్రీస్తు యేసు

పపరభునకు నేను సదా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ దేవుడు వీరి

కుటుంబాన్ని చల్లగా చూడాలని నా ప్రార్ధన.

చాలా సార్లు కలలో పూలతోటలు సొరపాదులు కాయలతో,

గులా�తోట కనిపస్తుంది. ఆత్మీయ జీవితంలో ప్చ్చిగా, అందంగా తాజా

పఘలాలతో ఉండునట్లు గురతు అని తలస్తాను. దేవుడు దయగలవాడు.

నాలాటి అనాలకు అండగా ఉంటున్నారు. ఎవరైనా ఈ గొప్ప దేవుని

నవ్ముకుంటే వారికి కూడా ఆశయంగా ఉండి కాపరిగా ఉండి చేయిపట్టి

ఈ లోకంలో నడిపించి పరలోకంలో స్థానమిచ్చి దీవిస్తారు. అందరికీ

వందనాలు. దేవునికి సోతపతము.

ఇదే నా రక్షణ సునాద గీతము.

లి

188

↑ పైకి / Back to top