Chapter 4 of 8

సాక్ష్యం 6

Photograph from page 52 of Jesus witnesses of this generation
పేజీ 52

నమ్మదగిన యేసు నా రక్షకుడు

సుధా చేవూరి,

అమెరికా

నా బాలయము ఆర్థికంగా గొప్ప సోధముతగల

హిందా ఆచారాల్లో వునిగితేలే సాంప్రదాయ

కుటుంబంలో గడిపాను. విజయవాడలో

పంచ�ల పేరుతో ఎన్నో బంగారం అవ్ము

శాపులు చాలా పేరు గడించారు. వాది అదే

వ్యాపారం. ఎన్ని ఆస్తులు, బలగం ఉన్నా

వా హృదయాల్లో శాంతి నెమ్మదిలేదు.

వా అమ్మ పారవతి గారు క్రీస్తును కనుగొన్నారు ఆమె వా చిన్నతనం

నుండి క్రీస్తు ప్రేమ ఉపదేశ్లు పపరోధించేవారు. వా నాన్న గారు వాత్రం

పతాగుబోతగా వ్యర్థ జీవితాన్ని గడిపేవారు. నేను సుధను, వా చెల్లి

తవ్ముడుతో సహా వుగ్గురము. యిట్టి విచ్చిున్నవెన� కుటుంబంలో తీరని

వ్యధతో కూడిన బాల్యాన్ని గడిపావు. కేవలవు ఈ వ్యసనవువల్ల వా

అమ్మను చావమాది గట్టిగా అరుస్తూ ఘర్షిణ పడడం వా పసి హృదయాల్ని

గాయపరర్చిది.

నాన్నగారిపట్ల గౌరవవు, ప్రేమకు బదులుగా భయం ఉండేది.

పెదదబిడ్డగా నాకు అమ్మను గురించిన బంగతో కుమిలిపోయేదాన్ని. అబో�!

ఎంతో తీవ్రమైన కషోబభతో నలిగిపోయేదాన్ని. వా జీవితాలు చిరిగిన

విసతరాకువలె చిందరవందరగా ఉండేది. అస్తవ్య్రంగా ఉండే గలిబిలి

జీవితం గడిపావు. ఆదివారం పపరభుదినం క్రమంగా ఆచరిస్తూ ఆలయానికి

మళ�ుదానిని. క్రైస్తవ పాఠశ్లలో విద్యాభ్యాసం గనుక యేసుక్రీస్తు అందరి

దేవుళులో ఒకరై ఉంటారని భ్రమలో ఉండేదాన్ని. 17 సంవత్సరాల కాల

వయమధిలో నాకు క్రీస్తు ఒక్కరే నిజదేవుడని అవగాహన కల్గింది. క్రీస్తు

90

యేసు ఒక్కరే నిజమైన దేవుడ్రని, అందరికీ ప్రభువని, లోక పాపాల్నిమాపస

దేవుని గొపరెపిల్ల అని, పాపాలు క్షమించి, రకిషంచి, పరలోక వార్సుల్ని

చేసే పావనవూర్తిగా నిజదేవున్ని గుర్తించాను.

వేము వుగ్గురము నాన్నగారి వ్యసనాన్ని గురించి దు�ఖపడుతా

భయపడి దారంగా గడిపపవారము. వా నాన్న గారు వా పరిస్థితి

గమనించి, అయెయా, నా పతాగుడు వల్ల పిల్లలు, భార్య బదిరిపోతున్నారని

బాధతో ఎన్నో విధాల ఆ దురభ్యాసాన్ని రూపు వాపుకోవాలని వ్యర్ధ

ప్రయత్నాలన్నీ చేసి, విసిగిపోయి వానుకోలేక అలారగ గడిపపసవారు.

ప్రత్యేకంగా మందులు వాడి వానాలని చూచేవారు ఏమీ

వారుపలేదు. ప్రతిసారి, పెద్ద తగముతో ప్రతి రోజు అంతమయ్యేది. నేను

అమ్మతో కలిసి యేసుప్రభువు పాదాల చెంత నమ్మకంగా నాన్నగారి కొరకు

కన్నీటితో విజ్ఞాపన చేసేవారము. విజ్ఞాపన ప్రార్థన బహుబలవుకలది.

ఆయన యొద్దకు వచ్చువారిని ఆయన ఎంతమాత్రం త్రోసివేయడు.

సామెతలు 2:11 బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు

కావలికాయును. స్త్రీలు జ్ఞాన వివేకములు గలవారైతే తమ భర్తలను,

బిడ్డలను దైవ చితతవులోనికి నడిపించుకొనగలరు. ఆదివార ప్రసంగ

సారాంశవులో కొందరు భర్తలు నాబాలు వలె దష్టతవవు చేత దైవ

నియమము గ్రహించనివారిగా భక్తి హానులు ఉంటే, జ్ఞానవుగల స్త్రీ

సత్యములోనికి నడిపిస్తుంది. సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన యిల్లు

కట్టుకొనును. కుటుంబాలను కాపాడుకోవాలంటే దైవజ్ఞానం, వివేకం

కావాలి. జీవవు గల దేవుని చేతిలో పడుట బభయంకరము ఇప్పుడే వేలోకని

నిర్జీవ క్రియలు విడిచి, దేవుని పాదాలు ఆపశయించి ఆయనను నవ్మాలి.

91

అసలు వాకు ఆదివారం మందిరమునకు ఆహ్వానించిన పపదీము

విశ్వసి భారతి ఆంటీ, కృపా నిధి సంఘంలో ఏడుగురు వూల స�ంభాలలో

ఒకరు. ఆత్మీయ బలాన్నిచ్చే మంచి పపసంగీకులైన పాష్టరు జేకబ్ జాన్గారి

బోధల వల్ల వేమంతా భక్తిలో స్థిరపడ్డావు. స్త్రీలు అధిక సంఖ్యలో ఉన్నారు

స్త్రీల కొరకు వారి ఆత్మీయ కుటుంబ అవసరతల కొరకు రేయి మొదటి

జావున లేచి విజ్ఞాపన చేయాలి. గృహావులలో సమాజవులో దేవునికి

వ్యతిరేకవెన� పపతికార్యమును ఖండించి దేవుని వాక్యానుసారవెన� జీవితం

జీవించుటకు జ్ఞానం కలిగి ఉండాలి.

అరణ్యవెన� రూ లోకంలో మనలను, వనబిడ్డలను గరి�ంచు

సింహావెన� సాతాను బారి నుండి తపిపంచుటకై దేవుడే మనకు తోడుగా

ఆశయముగా ఉంటారు. కేషమకర్మెన� సంతోషకర్మెన� జీవితం కొరకు

కృతజ్ఞతతో పపారి�ంచుకొని మన హృదయము కుమ్మరించి కన్నీటితో దేవుని

వేడుకుంటే సతపులితాలు తప్పక పొందగలవు.—— అని గంభీరంగా

హృదయానికి హత్తుకొనే రీతిలో బోధించారు.

అమ్మతో నేను కూడా పట్టుదలతో ప్రార్థించాను. ప్రమాదభుతం.

ఆ రోజే నాన్నగారు ఆత్మీయంగా కదిలించబడి పశ్చాత్తాప ప్రార్ధనతో

సంపూర్ణి సమరపణలో త్రాగుడు వానివేసారు. సరిక్రొత్త జీవితం క్రీస్తుతో

పయనవు. ''ఓ స్త్రీ నీ భర్తను ర్కిషంచుకొందువేమా—— 1 కొరింథీ 6:16

ఈ వాక్యం అక్షరాలా అమ్మ జీవితంలో నెరవేరింది. హల్లెలూయ!!!

అదేరోజు నేను కూడా నాన్నగారి పరివర్తన బట్టి ఆరాధించి స్తుతించే

ఒంటరి ప్రార్ధన సమయంలో పరిశుదాథత్మ తాకిడిని అనుభవించాను. వింత

ఆనందం, శాంతితో హృదయం నిండి పోయింది. 1 కొరింథీ 6:2

అనుకూల సమయమందు నీ మనవి ఆలకించితిని. రకష్ణదినమందు

నిన్ను ఆదుకొంటిని. ఇదిగో రక్షణ దినవు. ఈ వాటలు పదేపదే నాకు

ఆత్మీయ ప్రేరరపణ దావరా జ్ఞపితకి తేబడ్డాయి. ఆ వాక్య భాగాన్ని వెదకి,

92

గుర్తించి నా రక్షణ దినమిదే అని స్తుతించాను. నా పాపాలను క్షమించిన

యేసు నా తంపడిని కూడా క్షమించి క్రొత్త సంతోష జీవితాన్ని ప్రసాదించిన

క్రీస్తు నమ్మదగిన దేవుడు, ప్రార్ధనలు ఆలకించే దేవుడు, వా రక్షకుడు. ఆ

దినం నుండి క్రొత్త ప్రేమలో కుటుంబమంతా క్రీస్తును వెంబడింప సాగాను.

కీర్తనలు 118:5 ఇరుకు నందుండి నేను ముపరపెట్టితిని, విశ్ల

స్థలమందు యెహోవా నాకు ఉతతరమిచ్చెిను.

కీర్తన 118:2,3,4 అది యెహా�వావలన కలిగినది అది మనకు

ఆశచ్యముగా కనబడుచున్నది. ఇది యెహోవా యేరాపటు చేసిన దినవు,

దీనియందు మనవు ఉత్సహించి సంతోషించెదవు.

వా తల్ల పారవతిగారికి తన 22 సంవత్సరాల కుటుంబ జీవితములో

గొప్ప సుదినవు. నాన్నగారు యిప్పటి వరకు వుద్యాన్ని వుటటలేదు. ఇట్టి

గొప్ప వారుపను దేవుడు నాన్నగారికిచ్చారు. నాకు రక్షణా నందాన్నిచ్చారు,

దేవునికి సోతపతం, హల్లెలూయ!

యేసే నిజమైన దేవుడు. నిత్యతవవు నిచ్చే గొప్ప ప్రభువు. అది

ముదలుకొని ఎన్నో విలువైన గొప్ప అదభుతాలు వా జీవితంలో

ఆరంభమయ్యాయి. యెహోషువా వలె వేము ''నేను నా యింటివారును

యెహోవాను సేవించెదను—— అనే అనుభవంలో ఉన్నావు. వా నాన్నగారు,

అమ్మ, బంధువరివులో మవ్ములను అత్యన్నత స్థితికి లేవనెతాతరు. బండ్రపై

అడుగులు స్థిరపర్చారు. ఎతై�న కొండ్రపై ఎకికంచారు. స్తుతిగీతాలు వా

నోట నుంచి క్రొత్త కీర్తనలు పాడి ఆరాధించావు.

ఎవరా అందుకోలేని, ఊహించని రీతిగా గొప్ప సంబంధాన్ని

అమెరికాలో ఉద్యోగిగా ప్రేమించే యోగయుైన ప�కాంత్ గార్ని నాకు భర్తగా

దేవుడే నిర్ణయించి ఘనంగా వివాహం జరిపించారు. నేను కూడా

93

అమెరికాలో ఒక్లోహా�వాలో సుఖశ్శింతులలో జీవించే ధన్యతనిచ్చారు.

క్రీస్తును నమ్మిన గొప్ప భక్తులు హిందా మతం నుండి వారుపచెందిన

కవిత్ కోటేశవరరావు గారి కుటుంబవుతో పరిచయాన్నిచ్చారు.

కృపానిధి సంఖ సభ్యులు తాతినేని విజయకువారి ఆంటీ, తాతినేని

విజయలకీష్మ ఆంటీ, పరగస� విజయ టీచరు ఆంటీ వారి ప్నేహితులు నాలాంటి

విశ్వసులు రాధిక, బాలగార్లతో ఆత్మీయ సంభాషణలతో నా జీవితం

క్రీస్తులో బలపడుతూ సాగుతుంది. ఇది దేవుని కృప్ హల్లెలూయా! గత

22 సంవత్సరాలు వా అమ్మ పారవతిగారు నాన్నగారి వారుప కొరకు

ఓరుపతో కనిపెట్టి నిరీక్షణతో ప్రార్థించి పఘలితాన్ని పొందారు.

1 కొరింథీ 13:4–8, ప్రేమ దీర�కాలవు సహించను దయ

చూపించను, సవపపయోజనవు విచారించుకొనదు, అన్నిటికి తాళు

కొనును, అన్నిటిని నిరీకిషంచను, అన్నిటిని ఓర్చును.

1 పేతురు 4:8, ప్రేమ అనేక పాపాలు కప్పును. నాన్నగార్ని అమ్మ

ఎంతో ప్రేమతో ఓరుపతో కనిపెట్టి సాధించారు. అన్ని కాలాలు, సమయాలు

దేవుని ఆదీభనంలో ఉన్నాయని అందరము విశ్వసించావు దేవుడే శిల్పి,

నిరా�ణకుడు, సృషిటకర్త. ఆయనే మనలను నిరి�ంచెను, మనవానవారం.

నిత్యత్వానికి అధిపతి ఆ తంపడియే. అందుచేత మనవు సంపూర్ణి నమ్మకాన్ని

దేవుని పట్ల కల్గి ఉండాలి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఊరకుండి

నిలిచిచూడండి దేవుడు మన జీవితాల్లో ఘనమైన కార్యాలు చేయు గొప్ప

కృపా సత్య సంపన్నుడు.

ప్రియ చదువరీ, నా మనససును తొలిచే ఒక ప్రశ్న నిరంతరం

నన్ను ఆలోచింపజేస్తుంది. ఆ ప్రశ్న విమ్ములను అడగాలని ఉంది. ''దేవుడు

94

Photograph from page 55 of Jesus witnesses of this generation
పేజీ 55

ఎంతైనా నమ్మదగినవాడు అయితే దేవుని పట్ల మనవు నమ్మిస్తులవుగా

ఉంటున్నావా?——

మన జీవితాలు సవరించుకోవాలి. అది క్రీస్తుకే సాధయము. ఆయన

కొరకు ప్రతి చోట సాకిషగా ఉండాలి. ఆయన స్వారూప్యం మనలో ప్రతి

బింబించాలి. ఆయన కోరినట్లు మనవు అన్ని సమయాల్లో సంపూర్ణి

చితాతనికి లోబడి జీవించాలి. క్రీసేత వారిం, క్రీసేత సత్యం, క్రీసేత జీవం.

విలాప 3:23, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అట్టి యోగ్యత

నీకు నాకు కలగాలని ప్రార్థిస్తున్నాను.

దేవునికి సోతపతం! హల్లెలూయా, ఆవేన్.

లి

95

నా ప్రధాన యాజకుడు నా యేసు క్రీసేత

చిట్టిబాబు

మనవు నమ్మదగిన వారము

కాకపోయినా మనలను ఏరపరచుకున్న దేవుడు

నమ్మదగినవాడు. నేను ఉన్నవాడను,

అనువాడ్రనని స్పష్టంగా మాపషతో వాట్లాడి

ఇపశ్యేలను ర్కిషంచిన దేవుడు పాపినైన

నన్ను వెదకి ర్కిషంచారు. కృపానిధి సంఘవు

ఏడుమంది స్త్రీల ప్రార్ధనా పఘలితముగా నేను ఆ సంఘంలో ర్కిషంచబడి

నిలబడ్డ మగవారిలో పపదీముడ్రను.

భూమికి పునాదులు లేనప్పుడు దేవుడు తన ప్రణాళికలో

ఏరపరచుకొని తన చితాతనుసారంగా నా జీవితాన్ని నడిపిస్తూ నా సాక్ష్యాన్ని

మీకందించే గొప్ప భాగ్యమిచ్చినందుకు దేవునికి స్తుతులు.

నేను పరాక అనయిల కుటుంబంలో విగ్రహారాధికుడిని. పబహ్మా, విష�్ణి,

శివుడు త్రివూరతులు వుకోకటి దేవతలు వా వాళ�ు అని తలంచేవాడిని

బాల్యం నుండి దేవుణ్ని వెదికే మనససు ఉండేది. వా పిన్ని ఒక మంచి

డాకట్రుగా విజయవాడలో ఉండేవారు. నా బాల్యం అంతా వారితో

గడిపపవాణ్ని వారింటికి వచ్చే శ్రీ గణప్తి స్చ్చిదా నందమస�ారు స్వామిజీ

దేవుళ్ళు గారితో వాట్లాడేవాడిని. ఆయన దేవుళుతో వాట్లాడేవాడని నమ్మి

హా�మంలో పూలదండ్ర నేసేత విష�్ణి వూర్తి మెడలో ధరించేస్తారని అంటే

నేను గుడిువానిలా నవ్మేవాడిని. బాల్యంలో నాకు ప్నేహితులంటే పిచ్చి

ప్రేమ. రంగారావు అనే ప్నేహితునికి ఒక బంగారు ఉంగరము చేయించి

బహుమతిగాయిచ్చాను. అతను వా యింటికి వచ్చి నప్పుడెల్లా ఆ ఉంగరం

చూచుకొని అది ప్నేహాబలం అని తలంచే వాడిని. నేను లయోలా కాలేజీలో

ప్రవేశించాను. నా ప్నేహితుడు నేను తీసుకున్నావు.

వీ.ూ.జ.దీ�.ూ.జ.

96

ఒక రోజు వా పిన్ని బాబాయి గార్లు కారులో గుడికి వెళ�ు దారిలో వా

ప్నేహితున్ని చూచాను. వా తలిదండ్రులు భిలాయిలో ఉన్నారు. నన్ను

పట్టించుకొనే ప్నేహితుడు నేనిచ్చిన రింగు పోగొటాటడు. నా జీవితం వ్యర్ధం

అని పించింది. బల్ల పడాయరు తీయగా నిపద వాత్రలు చూచి అవి పొడిచేసి

త్రాగాను. నా పరిస్థితి వా పిన్ని, వాళుబ్బాయిలు గమనించి గుంటారుకు

ఆసపత్రిలో చికిత్స చేయగా పబతికాను. అది 1/2 గంటలో కకికంచారు.

1971 వే 21 తేది జరిగిన దుర్ఘటన దేవుని శక్తి నా పట్ల పని చేసి

పబతికించింది. ఎందుకంటే తల్ల గర్బుంలో పుటటకమునుపప ఏరపరచుకున్న

సాధనం గనుక చావురాలేదు.

ఆ రోజుల్లో వా ఒకేఒకక్ వామయ్య, అమ్మ తవ్ముడు చౌదరి గారి

భార్య విజయకువారి గారు వారి అక్క బేబీ గారు నన్ను చాలా ఆప్యాయంగా

చూచేవారు. వా అతతయ్యలు యిద్దరూ గొప్ప క్రీస్తు విశ్వసులు విజయలకిష్మ

(బేబీ) విజయకువారి గారు కృపా నిధి సంఘానికి వూలస్థంబాలు.

యేసును అంగీకరించి ఆయన ప్రేమలో సాగిపోతున్నారు. వారి నమ్మిం

గురించి నాకపపుడు చెప్పలేదు. క్రైస్తవులంటే తకుకవ వారనే చిన్నచూపు

చూసేవాడిని. నా ప్నేహితుడొకడే మతంలోకివచ్చారు. నాకు చాలా కోపంగా

ఉండేది. నేను గుంటారు ఆసపత్రిలో చావు పబతకుల పోరాటంలో

ఉన్నప్పుడు పెదదతతయ్యకు అమ్మలాంటి ప్రేమ ఆమె నా కాళ్ళు పట్టిందట,

చిన్నతతయ్యది సోదరిప్రేమ.

మనం తంపడిని వార్చుకోలేనట్లే మతం వార్చుకోలేవు. నా యింటి

్రేరుకు త్రిపురనేని వంశ్నికి మంచిపపరు తేవాలనే ఆశ ఉండేది. ఎదుటి

వాళుకు అపకారం చేయరాదనే భావం నాలో ఉండేది. భయానికి డబ్బభకు

మనుష్యులకు లోంగేవాడిని కాదు. ''చిట్టిబాబుకు చదువురాదు పిచ్చి కబుర్లు,

అనాలోచన పనులు చేస్తాడు—— అని సన్నిహితులు గొణుగుడు వల్ల మపదాసు

నటి సావిత్రి యింటికి పారిపోయాను.

97

యిప్పుడు వినిపిస్తుంది భారతీయులంతా రకిషంపబడి యేసే దేవుడు

అని గొంతెతిత అరవాలి అని. నేనే వారిం, సత్యం, జీవం అన్న సజీవుడైన

క్రీస్తును నమ్మి సేవించాలి. యిదే నా అనుదిన ప్రార్ధన. ఎందుకంటే ఏ

ఒక్కరూ నశించుట ఆయన చిత్తం కాదు. అందరా నశింపక నిత్యజీవాన్ని

పొందుకోవాలనే నా నిరంతర తపన. నటి సావిత్రి గారి దగిర ఉన్న

రోజుల్లో ఒక గురువు దావరా జోతిష్యం నేర్చుకున్నాను. సినివాలో

అవకాశ్లు రాలేదు. విజయవాడ వచ్చి ''సావిత్రి జోయాతశ్యాలయం—— అనే

బోర్టుపెట్టి అందరికీ వాళు భవిష్యత్తు గురించి చెప్పేవాడిని. ఏ శక్తితో

చేపాపనో తెలియదు. నేర్చుకున్న కొన్ని అంశ్లలో ఎలాగో ఆ పనిలో

రాణించాను. యింతలో భాను అనే అనుకూల వతితో వివాహం,

సారుపమన్ అనే బాబు కలిడం దేవుని కృప. నేడు ప్రభువు దయ వల్ల

ఇంజనీరింగ్ కాకినాడలో స్టుపొందాను. ఆ రోజుల్లో పెదదతతయ్య

వీ.ువష�

విజయలకిష్మగారి రెండవ బాబు బన్నుకు కేనసర్ వ్యాధి సంబంధించి

పూజలు వదదనుకున్న అత్తయ్య ఏదో ప్రధ్యానంలో బన్ను ఆశతో అడిగాడు

ఏ పుట్టలో ఏపావుందో వాడు బాగుపడితే చాలని అనుమతించింది.

నా దేవుడు సజీవుడు అని ధైర్యంగా సాక్ష్యము యివవలేని స్థితి.

బాబు మరణం తర్వాత ్రేతురువలె పశ్చాత్తాపపడి మరింత దేవునికి

దగిరయింది. చనిపోయే వుందు బన్ను క్రీస్తు వాక్యాన్ని వాళు అమ్మతో

చదివించుకున్నాడు. వ్యాధి ఆరంభంలో నన్ను సాయిబాబుగా పూజలు

40రోజులు చేయుదునని అలారగ చేసాను. నేనైతే ఆ రోజుల్లో సాయిబాబా

బాగుచేసాడు. ఇంగ్లాండు ట్రీట్వెంట్కు పంపి స్వస్థత యిచ్చారని నవ్మాను.

రోడ్డు మీద వెళుతుంటే కరెంటు స�ంబాలు గోడ్రలపై యేసే దేవుడు, యేసే

రక్షకుడు. యేసే దేవుడు అని వ్రాసింది చూసేత చాలా కోపం వచ్చేది.

బన్నును ఎందుకు మరణంపాలు చేసాడు? అనే బాధ నాలో ఎకుకవైంది.

98

యేసు రక్షకుడు కాదు బభకష్కుడుగా భావించేవాడిని. నా గురించి, నా రక్షణ

గురించి వా అతతయ్యలిదదరూ ప్రార్థించే వారు. పెదదతతయ్య విజయలకిష్మకి

ఒక కల వచ్చింది. చిట్టిబాబు పసైకిలు సాటండు కొంటున్నాడని, ''అత్తయ్య

ప్రార్థించండి—— అని అడిగాడ్రట కలలో. ఆము నిజంగానే ప్రభువు

చితతపపకారము చిట్టిబాబు ఆయన చిత్తంలో ఉన్నాడని నమ్మి రకష్ణై

ప్రార్థించడం రక్షణను గురించి వివరించింది. వా పెదదతతయ్య యింట్లో

భర్తగారి పూజలు ఒక గదిలో మరొక గదిలో యేసు ప్రభువు గురించి

ప్రార్ధనలు, యివి నాకంతో ఆనందంగా భావించాను. భార్య భరితలిదదరూ

ఏదో భక్తిలో ఉన్నారని సంతోషంగాని విడివిడిగా ఉండే భక్తి ఎంత నరకమా

నాకు తర్వాత తెలిసింది.

నా ఆధ్యాత్మిక తపనకు అంతం లేదు. ఏదో ఆందోనళ, గలిబిలి

ఉండేది. పెదదతతయ్య చిన్నతతలు రక్షణ గురించి వాటలు, వారి ప్నేహితురాలు

అంబికేశవరి క్రీస్తును నమ్మింది. మంచము మీద ఉండే ప్రభువును

స్వకరించి, ప్రభువును చూచింది. రూ వాటలన్నీ నాలో విశ్వసం

కలిగించారు. నేను పాపిని అని ఎవరు చెప్తారు? దైవసేవకులా, బైబిలా?

నీకునీవే తెలిసికుంటావా? నిశ్చియముగా బైబిలే. మనపాపములకు

క్షమాపణ ఉంది. మనపాపాలకు వారుగా క్రీస్తు సిలువ శిక్ష అనుభవించి

మరణించి తెరిగి లేచాడని చెపపగలేది బైబిలే.

పాపక్షమాపణ పొందినట్లు ఎలా తెలిసికుంటావు? బైబిలు దావరానే.

యేసు రకతం ప్రతి పాపము నుండి మనలను పవిపతులుగా చేయును.

రక్షణ అనగానేమి? అపాయము నుండి తపిపంచుకొనుట. నా వాట

వినువాడు నిత్య జీవవు గలవాడు. వాడు తీరుపలోనికి రాక మరణంలో

నుండి జీవవులోనికి దాటియున్నాడు.

99

రక్షణ పఘలితమేది?

2 కొరింథీ 5:17, ఎవడైనను క్రీస్తు నందున్న యెడ్రల వాడు నాతన

సృషిట పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను.

రోవా 8:1, కాబట్టి యిప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష

విధియులేదు. క్రీస్తును విశ్వసించి పాపక్షమాపణ దావరా రక్షణానుభవాన్ని

కొత్త జీవితాన్ని పొందుకోవడం ప్రతి జీవికి అవశ్యకత అని వా

అతతయ్యలిదదరూ అంబికేశవరి జీవిత సాక్ష్యాన్ని వివరించారు. ఒకరు

రకిషంపబడాలంటే పపసవవేదన కావాలి అని అత్తయ్య అన్నారు.

మనవు దేవున్ని ప్రేమిసేత దేవునితో ఎకుకవ సమయాన్ని వెచ్చిస్తావు.

ఆ తరువాత రోజే నాకు దైవ దర్శనం కల్గింది. మనససులో రక్షణ,

పాపక్షమాపణ ప్రార్ధన అంశ్లు నన్ను గుచ్చి గుచ్చి పపశ్నించినట్లు భావన.

దేవునితో సన్నిహితంగా ప్రార్ధన దావరా గడ్రపాలనే ప్రగాఢ కాంక్ష కావాలి.

చివరిగా క్రీస్తు రకత్ నిబంధన అనగా సాతాను శకుతలను బలంగా ఎదిరించే

మన ప్రార్థనయే. ఒడంబిడికకు తగినట్లు మనవు జీవిసేత దేవుడు తన

వాగాథనవునకు కట్టుబడి ఉంటాడు.

ప్రభువు నా రక్షకుడు అని నేను పూర్తిగా నమ్మి. ఈ మతంలో

ఏకీబభవించాలంటే బాప్తస్మము అవసరమని బైబులు పఠనం దావరా

గ్రహించాను. నమ్మి బాప్తస్మం పొందిన యెడ్రల ర్కిషంపబడగలననే నిండు

విశ్వసంతో పిన్ని సలహా దావరా కృపా నిధి సంఘములో వుంచడం

దావరా బాప్తస్మం తీసుకున్నాను. ప్రభువు ప్రేమలో కొనసాగుపోతున్నావు.

దేవుని సోతపతములు, ఆవేన్

లి

100

నా విమాచకుడును క్రీస్తు రకతం నా బలవు

ప�మతి విజయలకిష ్మ

(చిన్ని) యం.ఎ.

నేను ప�మతి రమాదేవి గారి రెండవ కువారెతను. వా అమ్మ విశ్వస

జీవితాన్ని గమనిస్తూ క్రైస్తవ జీవితం కశాటలు, నిందలు, అవమానాలు,

శ్రమలు భరించే శక్తి లేదని వీటిని దారంగా ఉండాలను కొనేదాన్ని.

అమ్మను కొన్ని బైబిలు సత్యాలను గురించి నేను అడుగుతా,

విషయాలు తెలసుకునేదాన్ని. గతంలో ఏవాత్రం బైబిలు జ్ఞానవులేని

అమ్మ ఎన్నో పేర్లు, వాటలు ఎతిత పెట్టి ఆశ్చిర్యపరుస్తూ ఉండేది.

నిజంగా దేవుడేనా అమ్మతో వాట్లాడేది? అది స్పష్టంగా తెలిసేత

నేను నమ్మిన విగ్రహాలు విడిచిపెట్టి నిజదేవున్ని కొలుస్తానని . 40 రోజులు

నిర్ణయించుకొని ఉపవాస దీకష్లో ఉన్నాను. 40 వ రోజు నుండి దేవుని

కృప నా పై ఉంది. ఆయన సన్నిధికాంతి నా పై ఉదయించిందని నవ్మాను.

ఆ రోజు నుండి విగ్రహ పూజ వానివేసాను. దేవుని నమ్మిన వారినే

వివాహం చేసికోవాలని నిర�యించుకొన్నాను. ఎన్నో అడ్డంకులు, విమర్శలు,

నిందలు, అవమానాలు అన్నీ ప్రభువు కోసం భరించాను.

ప్రభువు అమ్మకిచ్చిన అనుభవాల్లో నాకు కొన్ని యిచ్చారు.

అభిషేకమ్చ్చిారు. సేవకు సిద్ధపరుస్తున్నారు.

చిన్న పిల్లలకు స్వచ్ఛంద సేవ చేయాలకున్నాను. ఎండిన ఎవుకులకు

జీవాన్నిచ్చి నడిపిస్తానన్నారు. ''బంధకాల్లో ఉన్న వారిని నీ దగిరకు

పంపుతాను—— అని అన్నారు. కృపా నిలయము ప్రేయర్ హాల్ సముపదం

పాయలు చేసాను. నా ఆత్మ కార్యము జరిగిస్తాను. ప్రతి శుక్రవారం నా

101

సన్నిధిలో నిలువు. కృపావరములతో నింపుతాను. గొప్ప దేవుడు

నాకున్నాడు. శ్రమలో, బాధలో ఓరుపనిచ్చి గొప్ప ఆదరణలో విశ్వస

జీవితంలో సాగిపోయే కృపనిచ్చారు. నావలె కశాటలలో నిలిచిన వారికి

నిబ్బరంగా వుండేలాగ నా సాక్ష్యం ధైర్యాన్ని యివ్వాలని నా ప్రార్ధన

.

లి

102

Photograph from page 59 of Jesus witnesses of this generation
పేజీ 59

నా విమాచకుడును క్రీస్తు రకతం నా బలవు

ప�మతి ర�ానీస లకిష్మ,

అమరతలారు, తెనాలి

వాది నిష్టతో, గాడభ్ర భక్తితో, వూడభ్ర భక్తితో

విగ్రహాలను పూజించే కుటుంబవు. ప్రతిరోజు

దినాహారాన్ని నైవేద్యాలగా అర్పించేవారము. నా

బాల్యం నుండి పాప�భతి దైవప్రీతి, సంఘ నీతి

ఆవశ్యకత ఆధారంగా జీవించాను. సున్నితమైన

మనసాసకిషతో సున్నితమైన భావాలతో యితరు

లను గౌరవించి వాట్లాడడం వా సాంపపదాయం. అందుకే అన్ని

కులాలవారు, మతాలవారు మవ్ములను ప్రేమగా పలుకరిస్తూ ఆ ఊరిలో

గవినుల వద్ద కూర్చుని తీరుప తీర్చు పెద్దగా నా భర్త గౌరవమర్యాదలు,

పొలిటికల్గా పేరున్న పెద్దగా భర్తతోపాటు నాకు కూడా ప్రాధాన్యత

యిచ్చారు. నేను ర�ాన్నీరాణినేగాని, పిరికిమనససుతో ఉండేదాన్ని. కాలేజీ

అభ్యాసవు (క్రైస్తవ కళాశ్ల) గనుక ప్రార్ధన, బైబిలు,

జీ.వీ.జీ.ళ్.జీశీరవ��'ర

వాటిని ఉపయోగించే క్రైస్తవుల గురించి అవగాహన ఏరపడింది. గొప్ప

భక్తులు అక్కడ కాదీలక్ సిస్టర్స తెల్ల వక్స్తాలలో వైరాగ్య జీవితం నాకు

చాలా ఆశ్చిర్యాన్ని కల్గించి, వారి వద్ద ప్రార్ధనలు చేయు విధం తెలిసికొని,

వారిని ప్రార్థించమని అరి�ంచేదానిని.

వివాహానంతరం, నా భర్త పొలిటికల్గా పెద్ద స్థానంలో ఉడడం

వల్ల అన్ని జాతుల వారితో సస్సంబంధాలు అవసరం గనుక చర్చికి వె�ు

పపారి�ంచుకోవడం క్రైస్తవులను ఆప్యాయంగా పరిచయం చేసికోవడం

పరిపాటి. నా ఆశయాల్లోనే నాకు యిద్దరు కువారెతలు వల్లిక, లతలు

నాతో లతల్లా పెనవేసుకొని నా అభిప్రాయాలు గౌరవించేవారు. నా

పెద్దమ్మాయి వల్లికకు అనుకూలుడైన సాత్వీకుడు శివగారితో వివాహం

103

జరిగింది. ఆ తర్వాత లతకు అదభుత రీతిగా విజయలకిష్మ తాతినేని ప్రధమ

పుపతుడు బుజి� గారితో వివాహ నిర్ణియం కేవలం నా జీవితానికి వా

బిడ్డల జీవితానికి పరలోక నిత్యవాసులుగా స్థిరపడడానికి దేవుని ప్రత్యేక

పపణాళికగా నేను క్రీస్తును దృడభంగా నమ్మి సదా స్తుతిస్తున్నాను. వా

చిన్నవ్మాయి డాకట్ర్ చదివే రోజుల్లో నా భర్త మరణం నన్ను కృంగదీసింది.

వా వియ్యపురాలు వారి చెల్లి ప�మతి విజయకువారి, వారి తోటికోడ్రలు

రవాగారు, యింటి ప్రక్క భార్తిగారు, ఉష్గారు పరగస� టీచరుగారు వారి

సాక్ష్యాలు, కృపనిధి సంఘం, సంఘ పాస్టరుగారైన జాకబ్జాన్గారి పరిచర్య

ఇవన్నీ కథలుగా పొడిపొడిగా విన్నాను. అంతగా హృదయానికి తాకలేదు.

తరుచగా బే�గారి ఉపవాసాలు వారి రెండవ బాబు మరణంతో వారి

కన్నీటి ప్రార్ధన ఆశ్చిర్యాన్ని కల్గించేవి. బే�గారు నన్ను మతపరంగా ఒతితడి

చేయలేదు వేము నొచ్చుకుంటామని వుకతస్ంగా చెప్పేవారంతే. యేసు

క్రీసతంటే అయిష్టత లేదు అయితే యేసు పటాన్ని వా యిష్ట దేవతల

ప్రక్కకు చేర్చాను.

అనుకోని రీతిగా ఒకసారి నేను పడిపోయాను. కాలు విరిగింది.

నడవలేని సమయంలో ఒక క్రైస్తవ సోదరి రోజూ నన్ను దర్శించి ప్రార్ధన

చేసేవారు బే�గారు కూడా ఆదివార ప్రసంగాలలో క్రీస్తును గురించి నేను

బాధలో ఉన్నానని ఉపశమనం కోసం ధైర్యంగా వివరంగా చెప్పసాగారు.

క్రీస్తు యేసును రక్షకునిగా స్వకరించడంతో ఆవశ్యకత. ఆ దేవుడే

శ్ంతిదాత, స్వస్థపర్చు యెహోవా దేవుడని ఎందరినో వాట వాత్రం

చేత అదభుత స్వస్థత పొందారని రక్షణ, పాప క్షమాపణ, స్వస్థత, నిత్యరాజ్యం

వీటి విషయాలు విజయలకిష్మ వారి చెల్లి విజయకువారిగార్లు పొందిన

క్రైస్తవ అనుభవాలనుండి చాలా స్పష్టంగా బోధించారు. నా బాధలో వారి

వాటలు చాలా ఉపశమనాన్ని కల్గించి వానసికంగా ఊరట చెందాను.

రూ క్రైస్తవ బృందము వ్యాధి సమయంలో హిజికయా చరిత్రను వివరంగా

104

బైబిలులో చూపించారు. నాకంతో నచ్చింది. హిజికయా వెుటటవెుదటిగా

తాను సంసకరించుకున్నాడు. 2 రాజులు 18:3. ఆ తర్వాత యుదా

సమాజాన్ని సంసకరించడానికి సాధనంగా నిలిచాడు. సరిగ్గా నేడు నా

రక్షణ కార్యం తర్వాత నా ఆశయం అదే. హిజికయా పూర్ణివుగా నీతిని

అనసరించాడు. నైతిక విషయాల్లో రాజీవలేదు. కష్టవెన�ా నషటవెన�ా

పపవాహానికి ఎదురీదాడు. 2 దినవృతాతంతములు 31:20,21 దేశమంతా

హిజికయా యిలా జరిగించి దేవుని దృషిటకి నమ్మకంగా సేవించాడు. తాను

ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకముగా జరిగించి వరి�ల్లాడు. నేను

కూడా క్రీస్తును నవ్మాలి వరి�ల్లాలనే ఆశతో రక్షణ పొందగలాిను. యోహాను

20:29 యేసు, ''నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు

ధనయిలని—— తోవాతో చెపాపరు. వినుట వలన విశ్వసం కలుగును. చెవులు

గలవాడు విననుగాక రూ వాటలన్నీ నా జీవితంలో నా యిద్దరి బిడ్డల

విశ్వస జీవితంలో అక్షరాలా నెరవేరాయి. శిష�్యలలాగ సాచక క్రియ

అడుగలేదు. అదభుత స్వస్థత పొందలేదు కేవలం సావాన్య నమ్మిక

మవ్ములను క్రీస్తు చెంతకు నడిపించింది.

నాకు బలహీనత కల్గిన రోజుల్లో మరొక హైందవ సోదరి క్రీస్తులో

విశ్వసిగా నిలిచి నన్ను నిలబట్టింది. ప�మతి లకిష్మ కువారి నన్ను బైబిలు

సత్యాలకు పరిచయం చేసి, వారి సంఘకాపరి గారైన శ్రీ శ్యవుపపసాద్గారికి

వారి సంఘ క్రమానికి నన్ను వెంటబెట్టుకొని తీసికొని వె�ు ప్రార్ధన, వాక్య

పఠనవు ఉపవాస దీకష్కు ప్రేరేపించారు.

అరటిపండు ఒలిచి నోట్లో పెటేటంతటి నైపుణయములో క్రీస్తు కోరిన

ఆత్మీయ పఘలాలపంట సమృద్ధిలో ఆ పాస్టరుగారు నన్ను ఆత్మీయతలో

బలపర్చుచున్నారు. మత్తయి 6:33, కాబట్టి మీరాయన రాజయమును నీతిని

ముదట వెదకుడి అప్పుడవన్నియు మీకను గ్రహింపబడును. అట్లే నాకు

ఆదర్శివెన� హిజికయా కూడా దేవుని నీతిని న్యాయవిధులను

105

అనసరించాడు. 2 రాజులు 18:4, హిజికయా ఉన్నత స్థలవులను

కొట్టివేసి విపగహావులను పగులగొట్టి, దేవతా స్థంబభవులను పడగొట్టి

మోషే చేసిన ఇత్తడి సరపవును భిన్నాభిన్నవు చేపసను.

విగ్రహారాధన పూర్తిగా వానుకున్నాను. ఆయన చిత్రప్టాలు

పెట్టుకోవడం కాదు. ఆయన భావాలు, ప్రేమ సాత్వీకము మనలో

కనిపంచాలనీ నాలో నేనెదిగిన ఎతై�న స్థానం ఆ దేవుని పాదసన్నిధి అని

సంపూర్ణింగా గ్రహించాను. 2 రాజులు 18:5, హిజికయా దేవుని యందు

విశ్వసముంచెను. నేను కూడా యేసును సవరకష్కునిగా అంగీకరించి,

విశ్వసించాను. పాపాలు క్షమించమని అడిగాను. రక్షణ స్థిరత కల్గింది.

కీర్తనలు 20:7,8 కొందరు గు�]వుల రధాలు దావర్ అతిశయం

కాని యెహోవా నామమమును బట్టి అతిశయించాలని తెలిసికున్నాను.

ముండుగా నిండుగా దీవెనలు కావలెనంటే యెహోవాను హత్తుకోవాలి.

పెద్ద చెటుటకు లతలాగా అల్లుకుపోవాలి. నా బిడ్డలు నా విశ్వసంలో

లతలాగ లత, వ�్లక అల్లుకు పోయారు. ఎన్ని తప�ానులు వచ్చినా తీగ

చెకుకచెదరదు. ఆయన ప్రేమ రోవా 8:35–39 ఏ సంఘటన అయిననా

క్రీస్తు ప్రేమనుండి ఎడ్రబాపదు అనే సత్యాన్ని దృడభంగా నవ్మాను. 2

రాజులు 18:6 హిజికయా దేవుని ఆజ్ఞలను అనసరించాడు.

ఫిలిప్పు నపుంసకునికి దేవుని వాక్యం వివరించగానే, బాప్తస్మంనకు

నాకు ఆటంకమేమి? అని వెంటనే అంగీకరించిన విధంగా నమ్మి బాప్తస్మం

పొందిన వారు రకిషంపబడుదురనే సత్యాన్ని అనసరిస్తు తవరపడి కృపానిధి

సంఘం పాస్టరుగారి దావర్ బాపితస్మ అనుభవవును పొందాను. ఆ రోజే

విజయకువారిగారి పాప హరిత ఒక విశ్వసి. ఆమె అమెరికా ప్రయాణము

సందడి నాకేమీ ఆటంకం కాలేదు. ఆ తర్వాత ఆత్మీయంగ బలపడ్డాను.

అప్పటికి నాకు వాక్య వివరణ తెలియదు క్రైస్తవ విశ్వసం లోతు అసలే

106

అర్థం కాలేదు. సావాన్య పద్ధతిలో బైబిలంతా చదివేసాను. కొంచెం

అర్థమయింది. 2 తిమోతి 1:12, నేను నమ్మిన వానిని ఎరుగుదును

గనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని ఆ దినవు

వరకు ఆయన కాపాడగరలడని రూడభిగా నవ్ముకొనుచున్నాను. రోవా 8:31

యెహోవా నా పక్షమున ఉంటే నాకు విరోధి ఎవవడు? దేవుని ప్రేమకు

అంతంలేదు కృపకు హాదుదలేదు. ఆయన శక్తికి ఎల్లలులేవు, చల్లని మన

యేసుపపరట కృపను ఎల్లకాలవు దేవుని నుండి పొందుతానే ఉంటామనే

నాలో ఒక ఆశ కల్గింది. హిజికయా సమాజాన్ని సంసకరించాడు. 2

దినవృతాతంతములు 29:3,5 మనవు సంపూర్ణివుగా సమాజ శ�యసు

కొరకు సంసకరించడానికి సాధనవులుగా వాడుకొనును. నా కుటుంబంలో

నా బిడ్డలిదదరి కుటుంబాలలో దేవుని మహిమ ఆధ్యాత్మిక ఆనందం, నాతన

ఉజ్జీవవు పునరుదదరించబడింది. హిజికయాకు దేవుడు తోడుగా ఉండి

జయంపొంది మరణకరమైన వ్యాధి నుండి తపిపంచి ఆయుష�్షి

పొడిగించినట్లు నాకు చేసారు. మబభ వుసిరినప్పుడే పాటకు సమయం,

కన్నీరు కార్చిన వాడు కమ్మని పాట వింటాడు. క్రైస్తవ జీవితంలోని ఎన్నో

పపధానవెన� సదుిణాలు మనకు అలవడానికి దు�ఖవే కారణం. పరీక్ష

పెటేట శ్రమలు లేకుండా విశ్వసముకక్డిది? నా బాధల్లో దేవుని ఆదరణ

స్పష్టంగా చూచాక, నా దృషిటని సమాజ సేవకై పపసరించాను.

ముదటిగా నా యింటిలో పనివాడు (ఇసాసకు) తోనే ఆరంభించాను.

అతడు చాలా శ్రమలో ఉన్నాడు. రెండు నెలలు అతనికోసం నిరంతరం

విజ్ఞాపన చేశ్ను. గొప్ప అనుభవం కల్గింది. ఇసాసకును ప్రభువు

దర్శించారు. కలలో లేదా దర్శనంలో స్పష్టంగా సాటిగా వాట్లాడారు.

దేవుడు నా పనివాడైన ఇసాసకుతో యిలా వాట్లాడారు. ''ఇసాసకూ, నేను

విమాచకుడ్రను, రకష్కుడ్రను. నీవు నీ పాపాల నిమిత్తము పశ్చాత్తాపపడి

బాప్తస్మం తీసికోవాలి. నీ వారిం సరాళ్ం కావాలంటే దేవుడు నీ నుండి

107

నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు.—— నీ ప్రేరణలో చేయి అని నాకు కూడా

పపరోధించారు. అతనికి కలలో తటటలో పొట్టును యింటి నుండి బయటికి

పారవేస్తున్నట్లు చూపించారు. అనగా తన హృదయంలో కల్మశాన్ని కడిగివేసి

రక్షణ యిచ్చిన నిశ్చియతతో ఆ తర్వాత రోజే, వా సంఘ కాపరి శ్రీ

శ్యాము పపసాద్గారి ఆధవర్యాన బాప్తస్మం తీసికొని రక్షణానుభవంలో మంచి

విశ్వసిగా క్రీస్తు బాటలో సాగిపోతున్నాడు. ఈ అనుభవం నాకు లేదు.

గొల్లలకు దాత స్పష్టంగా చెపిపంది. జ్ఞానులకు తార దారి చూపింది.

దేవుని పద్ధతులు మనవంటివికావు.

ఆత్మపఘలాలు గలతీ 5:22లో తొమ్మిది ఉన్నాయి. అవి మనలో

ఉండాలి. ఆత్మీయ పఘలాలు చెటుటకు నిండుగా ఉండి మనుష్యుల యిష్ట

అవసరాలకు రుచిగా ఉండి ఉపమాగం కావాలి. అందరూ దీనికి

పపావుఖ్యతనివ్వక ఆత్మవరాలకై మంపల్లాడి అతిశయించి క్రీస్తు మనససు

గాయపర్చువారై ఉంటున్నారు. ఈ వరాలు అందరిలో విభిన్నంగా

ఉంటారు అది ఎవరికివారు వ్యక్తిగతంగా గుర్తించి దేవుని మహిమపర్చాలి.

1 కొరింథీ 12:8 ఆత్మ వూలవుగా

1.జ్ఞాన వాక్యము

2.బుద్ధి వాక్యము

3.విశ్వసం

4.స్వస్థపరచు వరము

5.అదభుత కార్యము చేయు శక్తియు

సాక్ష్యం 6. ప్రవచన వరము

7.ఆత్మల వివేచన వరము

రూ ఏడు ముట్టులలో సాగిపోవాలి.

వా లత కుటుంబవు అమెరికాలో స్థిరపడిన తర్వాత వారంతా

క్రమంగా ఆదివారం సంఘారాధనలో పాల్గొని రకష్ణానందాన్ని పొందటం

108

నారకంతో ఆనందం. విజయవాడలో వా పాప వల్లిక కూడా ఎంతగానో

విశ్వసంలో ఎదిగింది. కృపానిధి సంఘ కార్యపకమాల్లో పకమంగా

పాల్గొంటా అక్కడ వాక్యాలన్నీ నాకు ఫోను దావరా ఆందించడం. బే�గారు

కూడా ఆత్మీయ సలహాలు యివన్నీ నా క్రైస్తవ యాపతలో ఫలభరితమైన

జీవితానికి తోడ్రపడుతున్నాయి. శ్యవుపపసాదుగారి ప్రసంగాలు సారాంశంలో

ఆత్మీయ పఘలాలు పపపపదీదధమని, ఫలభరితంగా పఘలించడానికి క్రీస్తులో

అంటుకట్టబడాలి. పదాకష్ తీగ పఘలించకపోతే నరికివేయాలి. శిష్యులు 70

మందికి మించగా 12 మంది చివరకు వుగ్గురు రూపాంతర అనుభవాలకు

శుద్ధి చేసి పపత్యేకించారు. వేలాది శిష్యులలో కొందరు రూపాంతర

అనుభవాన్ని అందుకున్నారు.

నా కువారెత లత డాకట్ర్ ఉద్యోగం రీత్యా దారంగా ఉండగా, నా

వనుడైన పపదీప�ను పెంచడానికి 2,3 సార్లు 6 నెలలకు ఒకసారి విజిటర్గా

అమెరికా వెళ్ళడం, అక్కడ ఒంటరి సమయంలో బైబిలు పఠనం నాకంతో

ఆధారవైంది. ఒక సంవత్సరంలో జనవరి ముదలు మార్చి వరకు ఏడుసార్లు

బైబిలు చదువగలాిను. సంఘారాధనలో పాల్గొన్నాను. ఏకాంత్ ప్రార్ధనలో

బలంపొందాను. పరగస� టీచరు గారు పకమంగా ఫోను దావరా బైబిలు

విషయాల వివరణ. టి.వి.లో బైబిలు కార్యపకమాల వివరణ నాకంతో

ఆదరణనిచ్చేవి. వారికి సన్నిహితంగా ఉండే విశ్వసులు రాధిక, హరిత,

సు�లగారు, డేవిడ్ చిగురుపాటిగారు, నా అనుభవాలు విని ఎంతో

ప్రోత్సహించి ప్రార్థించేవారు. ఏ దేశవెన�ా క్రీస్తు ప్రేమ ఒక్కటే. నేను, నా

యింటివారు నా యిద్దరు బిడ్డలు, యేసునే సేవించాలనేది నా ఆశ. ఆది

18:14లో దేవునికి అసాధ్యవేమన్నా కలదా? ఇదే నా నమ్మకం ఆ వాట

నాకు సాపర్తి,

109

నాకు పదేపదే జ్ఞాపకములో వచ్చే దైవ వాక్యము కీర్తనలు

92:12–15, నీతిమంతులు తమల వృక్షము వలె మువ్వ

వేయుదురు...ఎదుగు దురు... వరి�ల్లుదురు.......వారు వుస్లి తనమందు

ఇంక చిగురుపెట్టుచూ సారముకల్గి ఉందురు. ఒక ఈ వాక్యం నేను

సవతంత్రించుకున్నాను. నా రక్షణానుభవం యాదృచ్చిుకం కాని ప్రభువు

చిత్తం ఉంది. ఎన్నో సార్లు బైబిలు చదివినందన దేవుడు నాకు జ్ఞానం

దయచేశ్రు. ఏబభకుతలు వాక్యాలు చెపిపనను, ఎక్కడ ఉందో ఏ అధ్యాయమా

అవగాహన కల్గి తవరితముగా రెపఘరెనసు అందుకొనే భాగ్యం దేవుడు నాకు

కల్గించారు. అది అందరూ గమనించగా నేను దేవుని మహిమ

పర్చిగలుగున్నాను. నేనడిగిన వరం నాకు మీకు ఆశీర్వాదం కావాలని

నిండు మనససుతో ప్రార్థిస్తున్నాను. దేవునికి సోతపతం.

కీర్తనలు 27:4, నా జీవిత కాలమంతయు నేను దేవుని

మందిరములో నివసింపగోరుచున్నాను. నేను పాడెదను స్తుతిగానవు

చేపసదను. హల్లెలూయా.

లి

110

Photograph from page 63 of Jesus witnesses of this generation
పేజీ 63

జ్ఞానవివేకముల పెన్నిధి నా యేసు

ప�మతి వల్లిక,

విజయవాడ

దీ.�.,దీ�,

నేను సాంప్రదాయ ఒక గ్రామ

కొ–ఆపరేటీవ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గారైన

నాన్నగారు గౌరవాలందుకున్న అమరతలారు,

గుంటారు జిల్లా ప్రాంతంలో పుట్టి పెరిగాను.

బాల్యం నుండి పపజలాదరాభివానాల పెన్నిధిగా

అమ్మనాన్నగార్లు, బంధువులు ప్నేహితుల మధ్య

నేను నా చెల్లి లత దివ్యంగా ప్నేహితుల్లాగా ప్రేమ బంధాలలో పెరిగావు.

చెల్లి లత కోయంబతతూరులో మురిట్లో డాకట్ర్గా విద్యాభాస్యం వల్ల

నాకు దూరమైంది. నేను డిపగీ పూర్తిచేసికొని శివగారితో వివాహం గొప్ప

అనుభవం. నా భర్తగారు ప్రస్తుతం నాలో ఏకీభవించి విశ్వసిగా ఉన్నారు.

నా భర్త శివగారు వారి కుటుం�కులంతా నన్ను చాలా ఆప్యాయంగా

స్వకరించారు. కొరతలేమీ లేవు. చెల్లి వివాహం రమణగారితో జరిగాక

క్రీస్తును గురించి పూర్తి అవగాహన నాకు, అమ్మకు, చెల్లికి కల్గింది. బాల్యం

నుండి క్రీస్తు ఒక దేవునిగా అన్ని విగ్రహాలలో ఒకరిగా పెట్టి ప్రార్థించడం

తెలిసు.

గతంలో వా అమ్మగారిక క్రీస్తు ఒక దేవునిగా క్రైస్తవులతో చర్చికి

మళ్ళీ ప్రార్థించుట తెలసు. యింతలో వా నాన్నగారి మరణం

మవ్ములనెంతో కృంగదీసింది. పిల్లలులేరనే చింత లేకుండా మవ్ములను

ఉన్నత విద్యాభ్యాసానికి విదేశ్లు పంపాలని కలలుండేవి. వా చెల్లికి

అనుకోని రీతిగా పెండ్ర్లయిన వెంటనే అమెరికా ప్రయాణం అక్కడ డాకట్రుగా

స్థిరపడుట దేవుని ప్రణాళిక. లత అత్తగారు విజయలకిష్మ తాతినేని క్రీస్తులో

విశ్వసి. వారి చెల్లి విజయకువారిగారు, రమ, ఉషగార్లు, భార్తి, పరగస�

111

టీచరుగారు, రమగారమ్మాయి విజయలకిష్మ గార్లు వీరితో ఏరపడిన కృపానిధి

సంఘం పరిచయం వాకొక పెన్నిధి. వారిని నడిపే పాస్టరుగారు

జాకబ్జానుగారి ప్రసంగాల సారంశం వాకు రక్షణ ఆవశ్యకత కల్గించాయి.

యింతలో అమ్మకు కాలు విరగడం లకిష్మ గారి పరిచయం. ఆమె

శ్యాము ప్రసాద్ గారి సంఘానికి పరిచయం చేయడం అమ్మ కూడా రక్షణ

స్థిరత్వాన్ని పొంది నన్ను బలపర్చారు. వీరందరి సారాంశ సందేశ్లు

ఒకే భావాన్ని వ్యకత్పరచేవి. జీవజలమగు యేసు కొరకు యితరులను

దపిపగొనేలా చేసేవాడే సారమున్న క్రైస్తవుడు అన్నట్లు అందరూ కారు

చీకటి జీవితాలను వార్చుకొని దివ్యకాంతిలో వెలుగుగానున్న క్రీస్తును

వెంబడిస్తున్నావారే. గతంలో ఆరాధించే మార్గాలు దేవుళ్ళు ఎన్నెన్నో కాని

ఆరాధనా పాపతుడు ఒక్కడే యేసు క్రీస్తని బాగా అర్థమయింది. యెషయా

28:16, పరిశోధించబడినరాయి, అవూల్యమయిన తలరాయి

పునాదిరాయి క్రీసేత. ఎఫెస్స 2:20లో ముఖ్యమైన వూలరాయి.

ఎఫెస్స 5:23, సంఘమునకు శిరససు దేవుని కువారుడైన క్రీస్తని

నమ్మకం కల్గింది.

ఆ క్రీస్తు దావరా పరిశుదాథత్మ పాపిని పావనుణ్ని చేస్తుందని, ఆ

యెహోవా ఆత్మ యెషయా 11:2లో చెపిపనట్లు జ్ఞానవివేకములకు

ఆధారమగు ఆత్మ ఆలోచన బలవులకు ఆధారమగు ఆత్మ, తెలివిని

భయభకుతలు పుట్టించు ఆత్మ.

వాకు టి.వి.దావరా తేజాలో పపసారమయే భక్తి ప్రసంగాలు చాలా

ఆదరణనిస్తూ ఆధ్యాత్మిక వేలు కొలుపుకై ప్రేరణనిచ్చాయి.కలవరి ప్రేమధార

పరిచర్యలు వాకు పపరోధంచేసారు, క్రీస్తు అనుచరులు, కృపా ఘడియలు

సమృద్ధి జీవం యివన్నీ వేలుకొలుపులే.

112

వా గురి–ఆత్మల సంపాదన

వా నిధి–దేవుని వాగ్దానం

వా భారం–సువార్త ప్రకటన

వా వూలం–విశ్వసం

వా బలం–ప్రేమ

వా శిరససు–క్రీస్తు ప్రభువు

వా నిరీక్షణ–క్రీస్తు రెండవ రాకడ్ర

వారి సేవ సిలువను మాస్తూ, పపసవవేదన పడుతా

హృదయభారంతో సువార్తను ప్రకటిస్తూ ఆత్మలను సంపాదించాలనే

భారంతో చేయునది నిజవెన�దేవుని సేవ.

మత్తయి 20:28, ఆ సేవ చేయిడానికే క్రీస్తు వచ్చారని నవ్మాను.

దేవుని సేవ చేయడానికి ప్రతి విశ్వసి నిలవాలని, వుఖ్యవెన�ది ప్రార్ధన

రెండవది ప్రణాళిక వూడవది పట్టుదల అని గ్రహించి చూచి నమ్మినవారి

కంటే చూడక నమ్మిన వారు ధనయిలని నమ్మి క్రీస్తును స్వకరించాను.

వా అమ్మ ఏ అదభుతంగా స్వస్థతగాని దర్శనం గానీ లేకుండాగానే

కేవలవు వినుట దావరా పొందిన రక్షణ వారిం నాకు వా చెల్లికి

ఆదర్శివైంది.

క్రీస్తు పట్ల సాక్ష్యం చీకటి లోకానికి దీపంగా ఉండడం, మన

కశాటలు మనకు చేవ నివవడానికేగాని, మనల్ని చేదు చేయడానికి కాదని

నవ్మాను. విధేయతలో అమ్మ విశ్వసాన్ని అనుకరించడం ఆనందానికి

బాగా, విశ్వస దృషిట దేవుని కార్యాలను చూస్తుందని, గర్వాన్నీ మింగేసేత

113

అజీర్తిఏమి కలిదని పూర్తిగా నవ్మాను. నేనిక దైవ ప్రేమను అనుభవించడం

నేర్చుకున్నాను. నా హృదయం చల్లారిపోకుండా ఉండాలంటే దేవుని కొరకు

అగ్ని మండుతా ఉండాలని, క్రైస్తవ జీవితం ఇతరులు దానిగుండా క్రీస్తును

చూడగరలేి తలంపని మంచి విశ్వసిగా సహవాసాన్ని వెతుక్కుంటూ పకమంగా

ఆరాధనకు వెళ్ళాను.

అమ్మ పకమంగా విశ్వసంలో ఎదుగుట దావరా విజయవాడలో

ఉన్నతాభ్యాసం కోసం భర్తతో కాపురం పెట్టిననా అమ్మ చెప్పే సాకష్

అనుభవాలు, కృపానిధి సంఘంలో సాక్ష్యాలు, పహాచ్చిరికలతో పోత్సహాంతో

కూడిన ప్రసంగాలు నా రక్షణ స్థిరతవం తర్వాత బాప్తస్మము తీసికొని

సంఘంలో చేరి ఆత్మీయ వేలు పొందాలనే తపన కలేది.

అమ్మ ఆత్మీయంగా బలపడే మందిరంలో యిద్దరు భార్యాభర్తలు

కలిసి బాహ్మాణ విశ్వసం నుండి క్రీస్తు విశ్వసంలో స్థిరపడి ఒకేసారి

వుంచడం బాప్తస్మ అనుభవం నాకు సాపర్తి నిచ్చి నేను నా భర్త కూడా

కృపానిధి సంఘంలో బాప్తస్మాన్ని పొంది సరభ్యులవై క్రమంగా క్రీస్తును

వెంబడిస్తున్నావు. వా విశ్వస జీవితంలో ఎన్నో వేళ్ళు చవిచూచావు.

ఒకసారి వా వామగారు పక్షవాతం వ్యాధికి గురై చాలా బాధలో

గుంటారు పసయింట్ జోసెఫ్ ఆసపత్రిలో చేర్పించావు. అక్కడ చర్చిలో

ఒకవారం ఉపవాస ప్రార్ధనలో కన్నీటితో స్వస్థతకై ప్రార్థించావు.

అదభుతంగా దేవుడు స్వస్థతనిచ్చారు. వా అందరిలో గొప్ప విశ్వసం

పెంపొందింది.

స్వతహాగా నేను చాలా పిరికిదాన్ని లానాలో ప్రయాణం అంటే

విపరీతమైన భయం, దడవుండేది. ప్రభువు విశ్వసించాక, నా అవసరాల

114

కొరక లానాలో ప్రయాణం ప్రస్తుతం అవలీలగా కొనసారగ గొప్ప

కృపనిచ్చారు. వా కృపానిధి సంఘంలో ఏ ఒకకరికి శాపింగు పనులు,

పుస్తకాలు బైబిళ్ళు కావలసినా �రెలు నగలు తెపిపంచుకోవాలన్నా సరే,

నేను ఇదిగో నేనున్నాని సహకారిగా అందరికీ చేదేడువాదోడుగా ఉంటా

అందరి ప్రేమ అందుకుంటా ఆనందంగా ఉన్నాను.

10 సంవత్సరాల డిపగీ తర్వాత 'లా— కోర్సు చదవాలనే ఆశ కల్గి

ప్రస్తుతము చదువు పూర్తి చేసే సమయంలో ఉన్నాను. అదభుతంగా

జ్ఞానవివేకములనిచ్చి ఉన్నతంగా నిలిప గొప్ప వారుకలతో నన్ను

సంతోషపెట్టిన ప్రభువునకు సదా స్తుతిచె�్లసతున్నాను.

దిగుళ్ళు చింతలనే కలుపు ముకకల్గ్న పెకలించడానికి వెాకాళు పై

వంగి ప్రభువును సేవిసేత అదభుత దీవెనలు పొందుతావు. నాకు జ్ఞానమిచ్చి

నడిపించే ప్రభువు మీకు అండగా ఉండాలని ప్రార్థిస్తూ...

దేవునికే మహిమ ఘనత చెల్లుగాక, ఆవేన్.

లి

115

ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో

విజయకువారి

ఒక సాకిష,

నా బాల్యం పూజలు చేసే హిందా విగ్రహాలుగల కుటుంబ

అనుభవం. క్రైస్తవ సంస్థలో విద్యాభ్యాసం. అమ్మనాన్నలకు అకాక, నేను

యిదదరవే సంతానం. వారి రెండు కళ్�ు వేవే అన్నట్టు అపురూపవెన�

ప్రేవానురాగాలలో పెంపకం. ప్రముఖులు విలువైన వ్యకుతల బంధు

బలగము వా తల్లిదండ్రులకు యిద్దరి అల్లుళ్ళు అన్నాదమ్ముల బంధుతవం

అవడంతో ప్రతి కుటుంబ వేడుకలలో అనేక మంది బంధువుల కలయికతో

సంబరంగా, గొప్పతనంతో ఆనందంగా గడిపిన వివాహావ్యవస�లో

సాగిపోయావు.

బాల్యంనుండి నాకు సత్యానేవషణ, నిజదేవుని తెలిసుకోవాలనే నిరీక్షణ

ఉండేది. వా పెదదమ్మగారు విశ్వసి. వెంకట్సుబ్బమ్మగారు మపదాసులో

ఉండే రోజుల్లో ఆమె బాల్యంలో గురువమ్మ గారనే పంతులమ్మగారు దేవుని

గురించి, క్రీస్తు రక్షణ సిలువ మరణం, పునరుతా�నవు గురించి పసి

హృదయాల్లో �జాలు వేసారు. గురమమ్మ గారు వా పెదదమ్మకు విలువైన

క్రైస్తవ పునాది నిచ్చారు. ఆము ప్రభావం వా పెద్దమ్మ మొదటిగా క్రైస్తవ

పద్ధతిలో సమాధి చేయబడింది.

వా నిరీకష్ణలోశక్తి, బంధువుల దాషణ, నింద యిరుకులతో

మవ్ములను సుగంధముగా వార్చారు. వాకు క్రైస్తవ పద్ధతులు,

ఆచారాలేమి తెలియదు. నాకు 9, 10 తరగతులలో లెక్కల టీచరుగా

పరిచయము 30 సం�� క్రితవు యిల్లు కొనుకొకని నా యింటి వుందు

నివాసం ఉండడవు, వా పట్ల దేవుని ప్రత్యేక సంకలపవు పరగస� విజయ

టీచరు గారు సహాయపడ్డారు. అనేక భక్తుల జీవిత చరిపతలు, విశ్వసుల

సాకష్యలు, విశ్వసము నడ్రకలో వెళుకువలు, వ్యక్తిగతంగా

వాక్యానుసారంగా గృహాకూడికలలో వాక్య పరిచర్య వీటి దావరా ప్రార్ధన

116

చేసే విధానాన్నిన ఆత్మీయాభివృదిథ ఎలా కాగలవో, క్రీస్తు సన్నిధి, ప్రసన్నత

సవయానుభవాన్ని స్పష్టమైన రీతిగా దైవ చితాతనేవష్ణ పరిశుదాథత్మ

నడిపింపులో నేర్చుకోగలాివు. ఏ విధంగా దేవుని గురించిన జ్ఞానవు,

ఎంతోమంది సాకిష సమూహావు, వారి అనుభవాలు యుదాథలలో జయము,

పోరాటాలు, దేవుని నడిపింపు దేవుని చిత్తము అన్నీ అర్ధమయ్యేవి.

పెండ్ర్లయిన తర్వాత కొన్ని సమస్యల వలన నిజమైన దేవుని వెతికాను.

నా వయససులో తలంంచాను ఒక్క వారం గడువులో నిజదేవుని

కనుక్కోగల్గితే నా జీవితమంతా ఆ దేవుని వెంబడించాలని లేదా

నాసితకురాల్నిగా మిగలాలని నా నిర్ణియవు. ఆ రాత్రి కలవచ్చింది. ఐదు

రోజులు భారంగా గడిచాయి. ఒక సింహం నన్ను తరువుతుంది.

తపిపంచుకోవాలని పరురగడుతా ఒక చర్చి ఆవరణలో ప్రవేశించాను. అక్కడ

పెద్ద సిలువ ఉంది. ఆ సిలువ ఎదుట ఎటాదారిలేని స్థితిలో మాకాళుపై

పడిపోయి నిస్సహాయురాల్నిగా భయంతో నిలిచాను.

ఇక ఆ సింహం చ్ర్చి గుమ్మవు దాకావచ్చి తొంగి చూచి సిలువ

ఎదుట వెాకరించిన నన్ను చూచి మెల్లగా జారుకుంది. పలువిధ

పధములరసి పఘలితమేమీ కానలేక సిలువ యెదుట నిలిచాను. అన్నట్లు

నాకు సిలువ రక్షణ నిచ్చింది. ఈ క్రీస్తు నిజరకష్కుడని ఆ క్షణంలో దృడభ్ర

విశ్వసం కల్గింది. ఎన్నటికన్నీటికి క్రీస్తు నిజదేవుడ్రనే భావన నన్ను

పరమానందభరితురాల్ని చేసింది. పాట గురతుకువచ్చింది. ''చూడవు ఈ

క్షణమే కలవరిని గొప్ప రక్షణ నివ్వ ప�యేసు, సిలువలో వ్రేలాడు చున్నాడుగా——

సిలువలో వ్రేలాడింది నా కోసవే ప్రభువా అని కృతజ్ఞత తెలాపను.

అప్పటి నుండి యిప్పటి వరకు కలలు, దర్శనాలు, మెల్లని తియ్యని

స్వరంతో క్రీస్తు నన్ను సంధిస్తున్నారు. కలలో ఒక రోజు ఒక కొండ్ర

కనిపంచింది. ఆ కొండ్ర చేరాలంటే నేను తెగ ప్రయాస పడవలసి వచ్చింది.

117

సరియైన రోడ్డు లేని చోట కొండ్ర మీద దేకుతా, ప్రాకుతూ, కొండ్ర శిఖరాన్ని

చేరుకున్నాను. అనేకులతో కలసి నేను కూడా ప్రయాణిస్తూ ఆ కొండ్ర

చేరగానే శిలువలో వ్రేలాడు ప్రభు క్రీస్తును దర్శించాను. క్రీస్తు ఎన్ని హింసలు

అనుభవించారు నా రక్షణ కొర్రై మరణించారు అని ఆలోచిస్తూ చేతులు

జోడించి ఉన్నాను. సిలువలో క్రీస్తును చూస్తూనే ఉన్నాను.

నా మట్టుకైతే పబతకుట క్రీసేత చావైతే లాభము. ఇక నేను కాదు

క్రీస్తు జీవిస్తున్నారని క్రీస్తుకు సాకిషగా ఉండాలని దృడంగా నవ్మాను.

వ్యాపారపంగా ఆర్థిక యిబ్బందులు కల్గినపుడు ''అనుకున్నవన్నీ

అనుకున్నట్లే జరిగితే.....—— అనే స్వరం పపధమంగా నా చెవిలో పలికినట్లుగా

విన్నాను. ఈ శ్రమలో దేవుని ప్రణాళిక తప్పక ఉంటుదని నవ్మాను.

నీవు వెళ�ు పనిలో 60% జయము కలుగుందని చెపిపన వాట నేను వా

వారికి కలలో కన్నించి చెపిపనట్లు వా వారు చూచారు అట్లే జరిగింది.

యిలా విశ్వస జీవితము సాగుతున్న రోజులలో వా బంధువులలో

ఎందరో డాకట్ర్లున్నారు. వా అక్కయ్య రెండవబాబు బన్ను ఇంజనీరింగు

కాలేజీలో రెండవ సంవత్సరము చదువుతా ఉండేవాడు. తెలియని రీతిగా

నాలుకకు పుండు వచ్చింది. కారణం ఎవరా కనుగొనలేకపోయారు.

ఆఖరు సేటజిలో కళ్ళు తెరిచారు. ఇంగ్లాండులో గొప్ప వైద్యం చేయించారు.

ప్రభువుపై ఆధారపడి ఎన్నో ఉపవాసాలు ప్రార్ధనలలో పబతకుతాడని

ఆశలలో ఉండగా దేవుని స్వరం వినబడింది. యిర్మియా 2:13 నీళ్ళు

నిలువని తోట్టి నిర్మించారు నాకు దారమయయారని సాటిగా

హెచ్చరించారు.

ఈ లోకంలో జీవించిన కాలవు వ్యర్ధమని ఈ జీవితానంతరము

నిత్య జీవవుందని అది దేవుని సన్నిధిలో గడిపపవిధంగా ఈ లోకంలో

ఉండగానే సంపాదించుకోవాలని రక్షణానుభవానికి వచ్చావు.

118

విగ్రహారాధన పాఠాలు నేరాపక నొస్ట బోట్టు గురించి సాటిగా రెండవ

పాఠాన్ని నేరాపరు. గనుక క్రైస్తవ ఆచారాలుకాక మన హృదయం దేవునికి

తెలసుకదా అనే నమ్మకములో అన్య ఆచారాలలోనే ఉన్నావు. రోవా

12:1,2 కాబట్టి సహ�దరులారా పరిశుద్ధవును, దేవునికి అనుకూలవు

నైన సజీవ యాగముగా శరీరములను దేవునికి సమర్పించుకొనుడని దేవుని

వాత్సలయమును బట్టి విమ్మును పబతివాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు

యుకతమెన�ది.

మీరు లోకమర్యాదను అనసరింపక, ఉతతమవును, అనుకూలవును

సంపూర్ణివునైయున్న దేవుని చితతవేదో పరీకిషంచి తెలిసుకొనునట్లు మీ

మనససు వారి నాతనమగుట వలన రూపాంతరము పొందుడి.

లోకమర్యాద అనగా బోట్టు అని అర్థమయింది. ప్రభువు స్వరం వినబడింది.

శరీరములో కూడా మహిమపర్చాలనే భావ తెలియజేయడానికి నీవు సాకిషగా

లేవని నాతో చెపాపరు. క్రీస్తును నమ్మి సాకిషగా ఉన్నాను కదా అని ఆలోచించే

సమయంలో ప్రకటన 13 అధ్యాయము చదవమని ప్రభువు ఆత్మ

ప్రేరేపించింది.

నొసటి మీద 666 గురతును గురించి చెపూత గ్రహించు వానికి దీనిలో

జ్ఞానవుకలదు, అనే వాక్యం నన్ను తాకింది. అందవరకు బోట్టు

అలంకారముగా భావించాను గాని విగ్రహం సంబంధమైన గురతుగా,

హిందా ధర్మశ్క్సత నిబంధనగా నేను గుర్తించలేదు. ఆ విషయము

గుర్తించలేదు. ఆ విషయము గుర్తించేలాగా దేవుడు నా ఆత్మ నేత్రాన్ని

తెరిచారు.

యోహాను 3:3, అందుకు యేసు అతనిలో ఒకడు క్రొత్తగా

జన్మించితేనే గాని అతడు దేవుని రాజయమును చూడలేడని నీతో

నిశ్చియముగా చెప్పుచున్నాననెను.

119

ఎపఫసి 4:17–34, అన్యజనులు నడుచుకొనుట్లు మీరిక మీదట

నడుచుకొనవలదు.

ప్రాచీన స్వభావవును వదలుకొని నవీన స్వభావవు ధరించాలి.

క్రీస్తు ఆత్మ మనలో జీవిసేత అసత్యము నుండి సత్యం లోనికి నడిపిస్తారు.

ఆయన వారివు, సత్యము, జీవవు. ఈ జీవిత పపయాణవులో ఎన్నో

గొల్యాతలను ఎదురోకవలసి ఉండి. ఎఫెసిస 6:13 ప్రతి రోజు సర్వాంగ

కవచాన్ని ధరించి ఉపవాసంతో జయించాలి. దావీదు చిన్నవాడైనా గత

అనుభవాల్లో కొదమ సింహాన్ని ఎలుగుబంటిని �ల్చిన విధంగా నెమరువేస్తూ

గొల్యాతంటే భయపడలేదు.

ఉపవాస ప్రార్ధనా శక్తి ఆయుధం దేవుని బిడ్ర్లలో ధైర్య సాహసాలు

సైతానును జయించే శక్తినిస్తారు. నా జీవితంలో ప్రభుని చిత్తము తెలిసుకొని

పవిపత జీవితాన్ని జీవిస్తూ ఆయన కృపవల్ల విశ్వసాన్ని కాపాడుకుంటా

అన్యజనాంగాలమధ్య ఆయనకు సాక్షులుగా జీవించగటుిచున్నావు. కీర్తన

23లో ఆయనను వెంబడిస్తున్న సమయంలో బిడ్డలకు లోటులేని స్థితి

అమెరికాలో ప్రవేశము మంచి ఉద్యోగాలు వారి స్థాయి పెంచి

ఆ�రవదిస్తున్నారు. పెద్ద కొడుకు, కోడ్రలు డాకట్ర్లుగా, అవ్మాయి, అలుఉ

కంప్యూటర్లు, చిన్నబ్బారు, కోడ్రలు కూడా ఇంజనీరింగు కంపూటర్లులో

ఉద్యోగాలలో స్థిరపరిచారు.

అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘ సరభ్యులుగా చిన్నబ్బాయి పపకాష�,

అవ్మాయి హరిత కుటుంబాలు పకమంగా ఆరాధనలో పాల్గొని ఆత్మీయంగా

ఎదుగుతున్నారు. దేవుని దీవెన పరసంబంధవెన�ది, భూసంబంధవెన�ది

కాదు. నా నీతిని నా రాజ్యాన్ని వెదకవున్నారు. ఆ రాజ్యాన్ని వెదుకుటలో

సాగితే ఆయన కోరుకున్న నీతిని నేరవేర్చిడానికి మనవు సిద్ధపడితే ఆయనే

బోధించి బలమిచ్చి నడిపిస్తారు. మనలో ఆశక్తి ఉంటే చేయడానికి శక్తి

120

నిస్తారు. జకర్యా 4:7 శక్తి చేత నైనను, బలవు చేతనైనను కాని నా ఆత్మ

దావరా ఇది జరుగునని పసైనయములకధిపతి యుగు యెహోవా సెలవిచ్చెను.

యిదే నా అనుభవం. ప్రభువు మీకు కూడా గొప్ప అనుభవాలనివ్వాలని

దేవునితో సన్నిహితంగా జీవించాలని నేను దేవునికి మీ చదువరులందరి

కోసం పపారి�స్తాను.

దేవునికి స్తుతి సోతపతం.

లి

121

↑ పైకి / Back to top