Chapter 3 of 8

స్తుతికి పాపతుడైన క్రీస్తు నా రక్షకుడు

స్తుతికి పాపతుడైన క్రీస్తు నా రక్షకుడు

హారితారెడిు,

అమెరికా

ఎందుకోనన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అని పాడుకోగల

ధన్యత్ హరిత అనే నాకు క్రీస్తు యేసు యిచ్చారు. ఆయన నన్ను

ఎన్నుకున్నారు. సర్వాంతర్యామి ప్రభువైన యేసుక్రీస్తు నన్ను ర్కిషంచి,

విమాచించి,వారుమనససు అనుభవాన్నిచ్చారు. నా రక్షణను బట్టి అదొక

గొప్ప భాగయముగా భావిస్తాను. దేవుడు సరోవన్నతుడు వాత్రమేకాక

సరవలోకాన్ని ప్రేమించే తంపడి.

తన జీవితాన్ని మనకోసం అర్పించేంతగా ప్రేమించారు. నా

హృదయాంతరంగంలో నుండి కృతజ్ఞతా భావం పొంగిపొర్లుతుంది. ప్రతి

పరిస్థితికి చాలిన దేవునిగా ఆ దేవ దేవుని ప్రియమైన పుత్రికగా

గౌరవింపబడే ధన్యత ఆయన నాకిచ్చారు. నేను ఆ నిజదేవుని

ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆయన తప్పక రెండ్రరాకడ్లో తిరిగి

వచ్చు వరకు నమ్మకమైన ప్రియ బిడ్డగా నిలబటటగలరనే ధృడ్ర విశ్వసం

నాకున్నది.

నేను హిందా సాంపపదాయంలోనే పెరిగాను. దేవుడు ర్కిషంపదలిసేత

ఎవరిని పంపి రకష్ణకార్యానికి అనుమతించగలరో నిజంగా ఆశ్చిర్యంగా

ఉంటుంది. వా ఊరు కడ్రప. ఆ ప్రాంతంలో పోస్టువాస్టరు గారు గొప్ప

విశ్వసి, క్రీస్తు అనుచరుడు, క్రీస్తు ప్రేమ వారిని తొందర్ చేయగా ప్రతిచోట

క్రీస్తుకు సాకిషగా, తను పనిచేసే చోట నమ్మకమైన సాక్ష్య జీవిత ప్రభావం

వల్ల వా అమ్మమ్మగారు ప్రభువును స్వయ రక్షకునిగా అంగీకరించింది.

57

క్రైస్తవ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వా అమ్మ గారి విద్యాభ్యాసం

జరిగింది. బాల్యంలోనే క్రీస్తును గురించి తెలిసికొన్నారు. ఆమె వివాహం

తర్వాత వాత్రమే క్రీస్తును తన సవంత రక్షకునిగా అంగీకరించింది. అదే

పోస్టువాసటటరు గారు అమ్మ రక్షణకు సహకరించారు. ఒకరోజు వా అమ్మగారి

యింటిలోని హిందా దేవతల విగ్రహాలన్నీ యింటినుండి తొలగించారు.

వేము పూజించే విగ్రహాలు పండుగల సమయంలో ప్రత్యేక

స్థానాన్నలంకరించేవి. అవి లేకపోయేసరికి నాలో చాలా మళిత ఏరపడేది.

మన పరలోకపు తంపడి, కృపగలవాడు నమ్మకమైన వాడు తన సవంత

కువారెతగా నన్ను అంగీకరించారు.

బాల్యం నుండే ప్రార్థించేదాన్ని దేవుడెవరో సరిగ్గా తెలియకపోయినా,

పాపమనగా ఏమిటో తెలియక పోయినా, పాపకషమాపణకై ప్రార్ధన చేసేదాన్ని.

ఒకరోజు అలవాటుగా ప్రార్థిస్తూ ఉండగా నీ పాపములు కష్మింపబడినవి——

అనే స్వరం వినబడింది. నా గుండెల్లో భారమంతా పోయింది. అప్పటినుండి

అమ్మతో, ఆంటీతో కలిసి ప్రార్ధనలో ఏకీబభవించేదాన్ని. వా అమ్మ చెపిపన

విషయవేమనగా దేవుడు వెలుగు రూపంలో కనిపిస్తారని, కలలదావరా కూడా

వాట్లాడగలడని తెలాపరు. ఒక రోజు వేము ప్రార్థిస్తూ ఉండగా, ఒక బలమైన

ప్రేరరపణ కల్గింది. అదేమనగా వూసుకున్న కండ్ల్లు తెరిచి చూడాలని, కళ్ళు

తెరువగానే వెలుగుచున్న కాంతి రేఖ నా వుందునట్లుగా చూచాను. భయపడి

తిరిగి కళ్ళు వూసుకున్నాను. ప్రార్ధన పూర్తికాగానే పూర్తిగా కళ్ళు తెరిచాను.

ఆ కాంతి ఇక కనిపంచలేదు.

ఒక రోజు అమ్మమ్మగారి యింటిలో ఉన్నావు. మధ్యరాత్రి సమయంలో

నాకొక కలవచ్చింది. ఆ కలలో క్రీస్తు గార్థబాన్ని (గాడిద) నెకిక వీధులలో

ఊరేగు దృశ్యాన్ని చూచాను. జయోతాసహావుతో కేకల శబాథన్ని వా అమ్మమ్మ

58

గారింటి వుందుగా ఉండుట చూచాను. కళ్ళు తెరిచిచూడగా, యింకా

చీకటిగా ఉన్నట్లు గమనించి అది కలేనా అనుకున్నాను. ఈ సంఘటనలన్నీ

చూస్తున్నాను గాని, క్రీస్తును సంపూర్ణింగా తెలిసికోలేదు. క్రీస్తు నా కొరకు

ఏమి చేసారో గ్రహించలేదు. 1994 సంవత్సరంలో ఒక గొప్ప ఉజ్జీవ

సరభలకు హాజరయ్యాను. ఆ విలువైన వాక్య పరిచర్య జరుగు సమయములో,

పరిశుదాథత్మ నన్ను ఒపిపంపజేసి రక్షణానుభవం పొందు కృపనిచ్చిరి.

1995లో క్రీస్తును స్వయ రక్షకునిగా అంగీకరించాను.

క్రీస్తు అనగా ఎవరు? ఆయన సరవశక్తిమంతుడని, ఆత్మల రక్షకుడని,

ఆదరణకర్తయని యింకా ఎన్నో అనుభవాల నిలయమని సరిగా అవగాహన

చేసికొనుటకు ప్రారంభించాను. బైబిలు గ్రంథం పఠనవు వల్ల, ఎందరో

భక్తుల ఆరాధనా సమయంలో ప్రసంగాల ప్రభావం వల్ల క్రీస్తును గురించి

క్షుణ్ణంగా తెలిసికోవాలనే ఆకాంక్ష నెరవేరుతుంది. దేవుని గురించి తెలిసికోగల

అవకాశ్లకై నేను మరింతగా స్తుతిస్తున్నాను.

నా భవిష్యత్తును గురించి మరింతగా ఆకాంకిషస్తూ కనిపెడుతా

రక్షకునిగా స్వకరించిన వారుమనససు అనుభవంతో పరిశుదాథత్మ

నడిపింపురకై అత్యాసక్తితో పపారి�స్తున్న సమయంలో దైవ వాకుక దావరా

దేవుడు వాట్లాడారు. ఆదికాండవు 28:15 ''ఇదిగో నేను నీకు

తోడైయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశవునకు

నిన్ను మరల రపిపంచెదను� నేను నీతో చెపిపనది నెరవేర్చువరకు నిన్ను

విడువను——.

ఒకోకసారి ఆత్మీయంగా ఎడారి భావం, ఆత్మీయత లోపంగా

అనిపించిన సమయాల్లో, జీవనయాపతలో దేవుని సన్నిధి కోలోపయానన్న

59

భావన కల్గినప్పుడు బైబిలు వాక్యం పాట రూపంలో నాకు అధిక బలాన్ని

ఆత్మీయంలో ఉతేతజాన్ని కల్గిస్తుంది. దేవుడు ఎడారి జీవితంలో ఓయాసిసస�

సృషిటంచగలడు వంకర్ మార్గాన్ని సరిచేసి తిన్నని దానిగా చేయగలడు.

ఒకకమాటచే విశ్వన్ని సృషిటంచి శ్సించగలడు. నా జీవితములో యింత

వరకు నమ్మకంగా నా చేయిపట్టి నడిపించారని నా దృడభ్ర నమ్మకం. మంచి

చెడు మార్గాలు మన వుందున్నాయి మన ఎన్నిక మంచిది కావాలి. ఆ

ఎన్నుకొనే సేవచ్చిునిచ్చారు. మన నిర�యాలకు పఘలితాన్ని ఒకసారిగా

అనుభవిస్తావు. ఏమి వితతుతావో అదే పంటను కోస్తావు. నా సాక్ష్యము

దావరా దేవుడు విమ్ములను బలపర్చాలనే నా నిరంతర ప్రార్ధన.

ఫిలడెల్పియాలో రీసర్చి డాకట్రరట్ డిపగీ కొరకు విద్యారి�నిగా ఉన్నాను.

టెంపుల్ యూనివరిసటీలో విద్యాభ్యాసం. బేతనీ సహవాసంలో అనిల్

అంకుల్ గారి ఆధవర్యంలో నిర్వహించే మందిరంలో నేను ఆత్మీయముగా

ఎదుగుతున్నాను. ఆత్మీయానుభవంతో ఆనందిస్తూ, అ�గయేలు అక్కయ్య

మరికొందరితో రోజు ప్రార్ధనలు జరుపుకుంటా సాగిపోతున్నాను.

లి

60

ప్రార్ధన వినెడి పావనుడు నా సృషిటకర్త యేసు క్రీస్తు

ప�మతి రాశి గోయల్,

అమెరికా

నా సాక్ష్యాన్ని పంచుకునే అవకాశ మిచ్చిన ఆ దేవ దేవునికి నా

కృతజ్ఞతలు చెల్లిసతున్నాను. వా నివాసం డభి�్లలో. నేను హిందా సంసృకతిలో

నుండి వచ్చానని నా పేరు రాశిగా తెలసతూనే ఉంది. వా నాన్న గారు

బి�్లపరగహాంగారి ఉజ్జీవ సరభలలో ప్రసంగాల దావరా రక్షణానుభవాన్ని

పొందారు. హిందా సాంపపదాయాల నుండి దారమయయాను. ఒక క్రైస్తవ

కుటుంబంలో జన్మించానని ఎంతగానో అదృషటవంతురాలనని

సంతోషిస్తాను.

వా తాతగారు నానమ్మగారు ఎకుకవ కాలం వాతో ఉండేవారు.

వారు ఆచరించే హిందా సాంప్రదాయ పూజలు, పునసాకరాలు పండుగలు,

హిందా దేవతా విగ్రహారాధన ఒక ప్రక్క జరుగుతా ఉండేది. వేము

వాత్రం క్రైస్తవ ఆచారాలు నిష్టగా అతి భక్తితో క్రీస్తును సేవించేవారము.

బాల్యంలో దేవుడ్రన్నా, మతమన్నా గందరగోళ్ంగా, కంగారుపడేలా

ఉండేది.అయోమయంలో పడేదానను ఎందుకనగా చిన్ననాటి నుండి వా

తలిదండ్రులు, తాతమామ్మ, బంధువులంతా ఆత్మీయతలో ఆధాయాత్మకంగా

భక్తిలో వెలిగేవారు. యిప్పుడైతే దారులు పూర్తిగా విభిన్నాలయయాయి.

తలిదండ్రులను గౌరవించాలని వా నాన్న గారు పపభోదించారు. అయితే

మతము వాట కొసేత వా నాన్న వాళు నాన్నగార్ని (వా తాత) ధికకరించి

క్రైస్తవునిగా ధైర్యంగా సేవిస్తున్నారు.

ఈ భావన నన్ను మరింత గాబరానికి గురిచేసేది. అచంచల

విశ్వసంలో దీక్షతో వా నాన్న అమ్మగారి విశ్వసం, దేవుని యెడ్రల

వారికున్న సత్సంబంధాలు చెకుకచెదరరవికాదు. వా కుటుంబానికి అదే

పరమ రకష్గా ఉండింది.

61

వా తాత నానమ్మ మరణించిన తర్వాత ఆదీాయాత్మకతను

అనసరించడవులో వా అమ్మనాన్న మరింత నిష్టతో ధైర్యంతో

యేసుక్రీస్తును వెంబడించారు. రూ క్రొత్త విశ్వసం నమ్మిక చూచి వా

బంధువులందరకి వేమంటే అయిష్టత కల్గింది. దాని పఘలితంగా అంతా

వాకు దారమయయారు. వా తలిదండ్రులు ధృడనిశ్చియత కల్గియున్నారు.

యెహోషువా 24:15, యెహోషువా చెపిపనట్లే నేనును నా

యింటివారును యెహోవాను సేవించెదవు.

ఈ సత్యాన్ని నేను జీరి�ంచుకోవాలంటే చాలా యిబ్బందిగా ఉండేది.

ఏమనగా నా తలిదండ్రులు వాకు ప్రియమైన బంధువులందరికి ఎలా

దారమయయారు? అంతటి విశ్వసం వారిరకలా కల్గింది? యీ రీతిగా

ఆలోచిసేత ఒకే ఒక భావంతోచింది. నాన్న అమ్మ నమ్మిన క్రీస్తులో ఎదో

ప్రత్యేకత ఉండి తీరాలి. అందుకే ఆ క్రీస్తును ఎంతగానో ఆరాధిస్తూ

ప్రేమిస్తున్నారు అనే భావన కల్గింది.

ఆ యేసు క్రీస్తు యందలి ప్రేమ నా ఆత్మను ఆత్మీయంగా మండించి,

నా హృదయంలో దేవుని గురించి నా రక్షణ అవగాహన గురించి విత్తనము

నాటింది.

రూ విధంగా నా యవవన ప్రాయంలో 16 సంవత్సరాల వయససులో

యేసు క్రీస్తుతో సత్సంబంధాలు కలాిరు. రోజూ వా యింట్లో క్రైస్తవ

వాక్య పరిచర్య దావరా దైవ వాక్య జ్ఞానవు కల్గింది. దానితోపాటు

భకతసింగ�గారి మందిరం రూరీకలాలో ఉంది. దానికి వేమంతా ఆదివారాలు

ఆరాధనకు వెళ�ు వాళువు. నాకు తెలుగురాదు. హిందీలోనే వాటలు,

వాక్య పరిచర్య జరుగుతుంది. రూ అనుభవాలన్నీ నేను ఒక పాపినని,

నాకు సవయంగా రక్షకుడు కావాలి. నాకు రక్షణ కావాలని నేర్పించాయి.

కీర్తనలు 51:5, పాపములోనే నా తల్ల నన్ను గర్బుం ధరించింది.

62

నా సవంత క్రియలు నన్ను పరలోక వార్సత్వానికి అరు�రాలిగా

చేయలేవు. నా పాపములకు పరిహారముగా ఆ క్రీస్తు యేసు సిలువలో

కార్చిన అవూల్య రకతము దావరానే నాకు రక్షణ అని గ్రహించాను.

క్రైస్తవతవంలో నన్ను ఆకర్షించిన గొప్ప సత్యవేదనగా నన్ను పరలోకంలో

నిత్యజీవితానికి యోగయిరాలనుగా చేసి, పాపక్షమాపణ దావరా రక్షణనిచ్చి

మరణం తర్వాత నిత్య జీవమిచ్చేది క్రీస్తు అని ధృడనిశ్చియత కల్గింది.

ఈ అనుభవాలన్నీ కేవలవు ఉచితమే. ఏలింకులు లేవు, కండిషన్లు

లేవు. ఏ యాజకుడిని యాచించే పనిలేదు. ఏ బలులు అర్పించనవసరం

లేదు. కేవలం ఉచితంగా రక్షణ పొందగలమని నవ్మాను.

నిజరకష్కుని గురించి రక్షణ గురించి తెలిసికోగల జ్ఞానవు కల్గినందుకు

నాకు కనువిప్పు కల్గినందుకు దేవుని స్తుతిస్తున్నాను. గతంలో నా వయససు

16 నుండి యిప్పటి వరకు ఈ విశ్వసయాపత నిరివఘ్నంగా కొన

సాగించాను. అది చాలా ఆశ్చర్యకరమైన అందమైన అనుభవం. కీర్తనలు

16:11, జీవవారివును నీవు నాకు తెలియజేపసదవు.

నీ సన్నిధిని సంపూర్ణి సంతోషము గలదు. నీకు కుడి చేతిలో నిత్యము

సుఖవులు కలవు. ఆ యేసు క్రీస్తు నన్నెడు విడవలేదు, ఎడ్రబాయలేదు.

నా జీవితంలో ప్రతి చిన్న విషయానికి కూడా కలుగజేసికొని సంరకష్కునిగా

ఉన్నారు. వారుపలేని నమ్మిస్తునిగా ఎడ్రతెగక నాకు సన్నిహితునిగా

ప్నేహితునిగా ఉండి నడిపిస్తున్నారు. అనేకసార్లు ఆ క్రీస్తుకు దార్సతురాల్నిగా

ఉన్నప్పటికీ ఆయనను బాధించినపపటికీ ఆ ప్రభువు నమ్మదగిన దేవుడు.

నా జీవితంలో అతి పపశ్రమున� ప్రాముఖ్యమైన ప్నేహితునిగా ఉన్నారు.

అందురకై ఆయన ప్రేమకై ఎంతో బుణపడియున్నాను ఆశ్చిర్యపడుతా

ఉంటానుకూడ్ర. శాశ్వతమైన �శవర్యంతో నన్ను ఆ�రవదిస్తున్నారు. దానిరకై

స్తుతించి ఆరాధిస్తాను. ఆ దేవుడు నా కొరకు మంచి భక్తిగల ఆశ్చర్యకరమైన

63

విలువైన భర్తను కుటుంబాన్నిచ్చి ఆశీర్వదించారు. నా వామగారు

దైవజనులు, అత్తగారు సాద్వి. తల్లకంటె ఎకుకవగా ప్రేమిస్తారు. నాకిప్పుడు

యిద్దరు అవ్మాయిలు. నా భర్త ఫిలిపపుగారు ఉన్నత విద్యగలవారు.

అమెరికాలో ఉద్యోగం. ఫిలడెలిపుయాలో నివాసం ఎందరో బభకుతలచే

నడిపించబడే క్రైస్తవ సహావాసంగల మందిరంలో సరభ్యతవం. బేతనీ ఫెలోషిప్

కార్యపకమాల్లో నేను నా భర్త చురుకుగా పాల్గొంటావు.

యోహాను 10:10, యేసు నేను సమృద్ధిగా జీవాన్నిచ్చే దేవుడ్రనని

తన పిల్లలకిచ్చిన వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చి ఆశీర్వదించారు. బైబిలులో

దేవుని వాక్యం దావరా, ప్రార్ధన దావరా అంతులేని దైవిక శక్తిని ఏ

సమయంలోనైనా ప్రార్థించి, దేవుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నడిపింపును

అందుబాటులోకి రపిపంచుకోగల అవకాశవున్నదని ధృడంగా

భావిస్తున్నాను.

నా యేసు క్రీస్తు నాకు అన్ని సమయాల్లో ఆపుతనిగానున్నాడు. విచార

సమయాల్లో ఆదరణ కర్తగా ఉన్నందుకు కృతజ్ఞతకల్గి ఉంటాను. బలహీన

స్థితిలో శక్తినిచ్చువాడు గందరగోళ్ పరిస్థితులలో అశాంతితో అలమటించే

వేళ్లో శ్ంతినిచ్చేవాడు. నిరీక్షణ లేని సమయాల్లో నిరీక్షణ నిచ్చి విజేతగా

నిలేపవాడు యేసే. రోవా 8:31, యివన్నీ ఎందుకు? యేసు క్రీస్తు మన

పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు? జకర్యా 2:8 నన్ను, నా ఆత్మను

కాపాడువాడు యేసే, వాక్యంలో వాగాథనమిచ్చినట్లు కనుపాపగా

కాపాడువాడు యేసే. ఎన్నో ప్రార్ధనలకు జవాబిచ్చిన యేసును బట్టి

ఎడ్రతెగక, తెంపులేని రీతిగా విశ్వసములో నన్ను నిలబట్టుచున్న యేసుకు

సదా కృతజ్ఞత చెల్లిస్తాను. ఎన్నో వాగ్దానాలిచ్చి అదభుతంగా ఆశ్చిర్యంగా

నెరవేర్చిన దేవుని ఆరాధిస్తాను.

కీర్తనలు 37:4, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ

హృదయవాంచభలను తీర్చును.

64

కీర్తనలు 16:8, సదా కాలవు యెహోవాయందు నా గురి

నిలుపచున్నాను, ఆయన నా కుడిపార్శివవుననున్నాడు గనుక, నేను

కదల్చిబడ్రను.

ఇహలోక జీవితంలోనేకాక పర్మపురిలో నిత్యతవ జీవితము వరకు

నన్ను నడిపించే క్రీస్తుకు నా జీవితాన్ని అంకితం చేయడం గొప్ప భాగ్యంగా,

గొప్ప ఆ�ర్వాదంగా భావిస్తున్నాను.

మత్తయి 11:28, ప్రయాసపడి భారము మాసుకొను సమసతమును

వార్లారా నా యొద్దకు రండని పిలసతున్నారు. అన్ని సమయాల్లో నాకు

ఆ యేసు క్రీస్తు అందించె విశ్రాంతి, శాంతి గొప్పది దానిరకై స్తుతిస్తాను.

యేసు నన్ను సంధించిన తరుణం నా జీవితంలో చాలా ఉతతమవెన�

ఓ ఘటన. చదువరీ, నీవు రూ అనుభవం యిప్పటి వరకు పొందనిచో,

వాస్తవంలో యేసు క్రీస్తును కనుగొని, ఆయనయందు సంపూర్ణి నమ్మిక

కల్గియుండుటకు ప్రాముఖ్యమైన ముట్టును సవయంగా విశ్వసంతో తీసికొని

సాగిపో వలసినదిగా విమ్ములను కోరుకుంటున్నాను. నీ జీవితాన్ని

రూపాంతర అనుభవంలోకి వార్చిగలరు. నీ హృదయాంతరంగంలో నీ

హృదయ వాంచభలను ఆయన వాత్రమే తీర్చిగల శక్తిమంతుడు.

యోహాను 14:6, యేసు నేనే వారిం, సత్యం జీవం అని చెపాపరు.

వారుక 8:36, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని

పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? పునీత అగష్టన్ గారు చెపిపనట్లు,

నా ఆత్మ నీలో విశ్రమించేవరకు కొట్టుకుంటుంది. దేవుని మహిమ కొరకు

అంతము వరకు విశ్వసం కాపాడుకొనేలా నా కోసం దయతో ప్రార్థించండి.

యేసు క్రీస్తు ప్రార్థనలన్నీ విని జావాబిచ్చు గొప్ప దేవుడు, హల్లెలూయా!

లి

65

నేనే వారిమని బోధించి ర్కిషంచిన నా రక్షకుడు యేసు క్రీసేత

శివరావు రాజగోపాలన్,

అమెరికా

నేను ప�లంకకు చెందిన హైందవ సాంప్రదాయంలో 33

సుదీర్ఘ సంవత్సరాలు ప�లంక ఇండియాలోనే గడిపాను. నా పేరు శివరావు.

1995 సం��లో అమెరికాలో ప్రవేశించాను.

బ�ద్ధమతాన్ని 70% ఆచరిస్తూ రోజూ హిందా పూజపునసాకరాలు,

ప్రార్ధన మందిరములో జరుపుకొంటా, దేవాలయాల దర్శనాలు, ప్రత్యేక

పూజలు, పవతాలు, పూజారాధనలు, మంచి క్రియలు చేసేత పుణ్యం వస్తుందనే

సిద్దాంతాలు. దైవ ప్రీతి, �భతి ఉండేవి. బాలయములో క్యాదీలక్ సాకలులో

అభ్యాసం చేయడం వల్ల 12 సంవత్సరాల వయమధిలో పాప ఒప్పుకోలు.

క్రిస్మస్ వేడుకలు, సరదాలు, ఆ సంసృకతికి సంబంధించిన ఆచారాల్లో

సర్థాపడేవాడిని.

1995 సం��లో దైవ సేవకుల గుంపుతో అట్లాంటా, అమెరికాలో

నాకు పరిచయం కల్గింది. దేవుడొక్కడే పరలోకానికి వారిమని

వివరించారు. ఆరు నెలల సుదీర్ఘ వ్యధ అనేవషణ తపన కల్గి ఉంటిని.

సత్య దేవుడ్ని తెలిసికోవాలని వానసిక ఆత్మీయ యుద్ధం నన్ను

నడిపించింది. నాకు పరిచయమైన ఆరుమంది సన్నిహితులు నాకు

సహకరించారు. నా ప్రభువును నా రక్షకునిగా క్రీస్తును నా హృదయంలోనికి

ఆహ్వానించిన వెంటనే నా గుండెల్లో మంట ఆగింది. ప్రశాంతత

ఆవరించింది, ఎల్లలులేని ఆనందం పొంగింది. నా క్రైస్తవ విశ్వసుల

సహాయ సహకారాలతో వుంచడం బాప్తస్మం తీసుకున్నాను. బైబిలు

చదవడం ఆరంభించి పాత క్రొత్త నిబంధలను వుగించాను.

66

''సమృద్ధి జీవపు ఆత్మీయ శక్తి—— అనే పేరున గొప్ప ఉజ్జీవ సరభలకు

హాజరయ్యాను. జీవితం ఉతేతజంగా ఉల్లాసంగా సాగింది. దేవుడిచ్చిన

శాంతిలో, ఆశ్భావాలలో దర్శనాలు కలలు, సుస్పష్టవెన� నిజక్రైస్తవుని

లకష్ణాలన్నీ నాలో పెంపొందాయి. అంకిత భావంతో క్రీస్తును వెంబడించడం

ఆరాధించడం, ప్రేమించే మంచి కుటుంబంలో డాకట్రను వివాహావాడాను.

నేనొక ప్రముఖ రుంజనీరును. నాకు కుటుంబ వ్యవస్థపై గొప్ప

నమ్మకాలున్నాయి. ప్రతి పఘలం కోరక, అవధులులేని ప్రేమతో యితరులను

ప్రేమతో మన్నించడం నేర్చుకున్నాను. గొప్ప గొప్ప ఉన్నత

ఆశయాలలవరచుకున్నాను. యిదంతా యేసు క్రీస్తును నమ్మడం వల్ల

మంచి పఘలితం కల్గిందని దేవున్ని ఎల్లప్పుడు స్తుతించి ఆరాధిస్తాను.

నేను కోరుకున్నట్లుగానే నేనన్నీ పొందాను. వ్యర్ధభావాలతో,

ఉరములు వెురుపులతో, గాలిలో కాదుగాని, వినుట వల్ల విశ్వసం కల్గును.

పరిశుదాథత్మ శక్తితో నాకు జ్ఞానోదయం కల్గి మనససు వికసించి ప్రశాంతంగా

పాపక్షమాపణ, పపార్ధనానుభవంలోనే రక్షణానుభవాన్ని పొందుకున్నాను.

విశ్వసం దావరా రక్షణ పొందాను.

పహాప� 11:6, విశ్వసము లేకుండా దేవునికి యిష�టడైయుండుట

అసాధయము. దేవుని యొద్దకు వచ్చువాడు. ఆయన ఉన్నాడనియు, తన్ను

వెదకు వారికి పఘలవు దయచేయువాడనియు నమ్మవలెను.

యిలా నవ్మాలి అంటే పరిశుదాథత్మ సహాయం తప్పక అవసరము.

యోహాను 4:24, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు

ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఉపదేకతతో సవంత

మనోభావాలతోకాక స్పష్టమైన దైవిక పరిశుదాథత్మ నడిపింపుతో ప్నేహితునిగా

యేసు క్రీస్తు దావరా దేవునితో అతి సన్నిహిత సంబంధ భంధవ్యాలు

పెంచుకోవాలి అనే సత్యాన్ని అవగాహన చేసికున్నాను. అది ఆత్మ దావరానే

67

జరుగుతుంది. సవంత ప్రయత్నం విపఘలవే. నాలో వూడు ప్రశ్నలు

నిరంతరం వేదిస్తూ ఉండేవి.

1.నన్నెవరు నిర్మించారు?

2.ఈ భూలోకంలో నా ఉనికికి కారణవేమి? ఉదే�శవేమి?

3.నిత్యతవంలో నా స్థానవేమి?

రెండవ వ్యతిరేఖ శకుతల పోరాటం ఉందని గ్రహించాను ఆత్మీయ

పోరాటం కేవలవు దేవునికి దష్టశక్తిగల పసైతానుతో వాత్రమే. దేవుని

చటాటనికి పరివాణాల రిత్యా నేనెపపటికీ అపవిత్రడ్రనే.

1 కొరింథీ 1:27, ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింప

కుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు మపరివారిని

దేవుడు ఏరపరచుకొనియున్నాడు. బలహానులైన వారిని దేవుడు యేరపరచు

కొనియున్నాడు. ఎన్నిరకైన వారిని వ్యర్ధము చేయుటకు లోకములో నీచులైన

వారిని, తృణీకరింపబడిన వారిని ఏరపరచుకొనియున్నాడు. అయితే ఆయన

వూలవుగా మీరు క్రీస్తునందున్నారు దేవుడెంత పరిశుదు�డో, జ్ఞానవంతుడో

పూర్తిగా గ్రహించాను. రక్షణ ప్రతి ఒకకరికి అవసరమని, క్రీస్తు త్యాగపూరిత

శిలువ మరణ ఆవశ్యకతను పూర్తిగా అర్ధం చేసికోగలాిను.

నేటికి 9 సంవత్సరాల నుండి క్రీస్తును వెంబడిస్తున్నాను. నన్ను ఈ

సత్యం సవతంతుడినిగా చేసింది. క్రీస్తు వాత్రమే పరలోకానికి వారిం,

దేవునితో సహవాసానికి వారిం. యోహాను 8:31, మీరు నా వాక్యమందు

నిలిచిన వారైతే నిజవుగా నాకు శిష�్యలైయుండి సత్యమును గ్రహించెదరు.

సత్యం విమ్ములను సవతంతులనుగా చేయును. నిన్ను వలె నీ

పొరుగువానిని ప్రేమించాలి అనే భావం, క్రీస్తుని అవయవాలుగా ఘన

పర్చుట ఎట్లననగా ఆత్మ పఘలాల దావరానే. గలతీ 5:22, ఆత్మ పఘలవేమనగా

ప్రేమ, సంతోషము, సమాధానవు, దీర్ఘశాంతము, దయాళుతవవు,

మంచితనవు, విశ్వసము, సాత్వీకము, ఆశానిగ్రహము.

68

Photograph from page 42 of Jesus witnesses of this generation
పేజీ 42

శ్రమలు బాధలు హింసలు ఎదురైనను యేసు క్రీస్తు అన్ని

అనుభావాల చేదును మధురముగా వార్చిగలడు. శ్ంతినిస్తాడు.

అశ్భావంతో వాక్చికితతో వాస్తవంలో కూడా భవిష్యత్తు గురించి ధైర్యంగా

వాట్లాడగలవు. పదవ వంతు దేవునిదనే చటటవు ఆచరించాలి.

బుణసతులవుగాక సమృద్ధిగల వారమగుదుమనె నిరీక్షణ అవినీతిని

నిర్మాలిస్తుంది. దేవుని వాస్తవ సత్యవాకుకల కోసం నిలవాలి. దేవుడిచ్చిన

నియమాలు శ్సనాలు పదవవంతు దేవునిదని తప్పక పాటించాలి.

యివన్నీ ఆచరించగల్గితే తప్పక పరిపూర్ణివెన� శాంతి ఆనందం

కుటుంబాలలో మల్లివిరసతుంది. భార్యాబిడ్డలతో సుఖజీవనం దేవుడిచ్చారు.

ప్రతి విధమైన తొందరపాటులను కోపాలను అణుచుకొనే కృప క్రీస్తులోనే

పొందాను.

నా సాక్ష్యాన్ని గమనించి ఓ భరాత, నీ భార్యను ర్కిషంచుకుందువేమా?

వాక్యం సార్ధకమెన� రీతిలో నా భర్య ఒక డాకట్రు. ఆమె నా విశ్వసాన్ని

యిటీవల నమ్మింది. నాకు యిద్దరు అవ్మాయిలు. ప్రభువు దానమని

స్తుతిస్తావు.

చిన్నపాప గర్బుంలో ఉన్నప్పుడు గుండెలో రంధవుందని సేకనింగులో

కనుగొన్నారు. ఆరోగ్యకర్మెన� పాపను నేను నమ్మిన క్రీస్తు నాకిస్తారు

అనే ఆశ్వాదంతో నేను, నా భార్య పపారి�ంచినప్పుడు అదభుతం జరిగింది.

అందమైన ఆరోగ్యంతో రెండవ పాప జన్మించి ఒక్క సంవత్సరం అయింది.

దేవునికి సోతపతం. వా ప�లంక బంధువులలో వేము వాత్రమే క్రైస్తవవులం

అందరా నిజదేవుని నవ్మేలా మీరు ప్రార్థించండి, ఆవేన్!

లి

69

నా జీవిత ర్ధ సార్ధి క్రీసేత, నాకు జీవవెయ�ున్న రక్షకుడు యేసే

యం.కోటేశవరరావు,

అమెరికా

నా బాల్యం అంతా హిందా

సాంపపదాయంలోనే. హిందా దేవా

లయాలలో ఆరాధించే వాడిని. నా

తలిదండ్రులు, ప్నేహితులు ఆ దైవ

పూజలలో అనేక దేవతా విగ్రహాలు

సేవించేవారు, వారితో పాటు నేను కూడా విగ్రహారాధన చేసే వాడిని.

నా బాల్యంలో నేను ఒక మంచి క్రైస్తవ విద్యా సంస్థలో విద్యాభ్యాసం

కొనసాగించాను. అది గవర్నమెంటు గుర్తించిన సంస్థ. ప్రతి దినం దైవ

ప్రార్ధన జరిగేది. ఆ సంస�లోని విద్యారు�లందరూ చాలా వరకు ్రేదవారే

ఎందుకంటే అది గవర్నమెంటు అనుబంధ పాఠశ్ల

(��ేవస ళష�శీశీశ్రీ)

పబ్లిక్ పరీకష్ల్లో ఉతీతర్ణిత రేటు చాలా తకుకవ నేను కూడా ఆ కోవకు

చెందాను. వా ఉపాధ్యాయులంతా నేనొక ఉత్తమ విద్యారిథననియు, బాగా

చదువు కుంటాననే సదభిపపాయంలో ఉండేవారు. వాస్తవ స్థితి అది కాదు.

నాకు క్రీస్తు అంటే చాలా యిష్టం.

వా సాకలులో జరిరగ ప్రార్ధనలు బైబిలు వాక్య పఠనం నాకంతో

ఆదరణ, శాంతి సమాధానాలిచ్చేవి. నేనే వారివు సత్యం

జీవంనైయున్నాను. మీరు లోకానికి వెలుగు, విలువగల ఉప్పు, మీ

సక్తికయలతో దేవుని మహిమ పర్చాలి. ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి

నిజమైన భక్తి పశద్ధలతో నిజదేవుని కొలవాలి. నిన్న నేడు రేపు ఒకే రీతిగా

ఉండేది దేవుడే. నాకు క్రీస్తు మీద నమ్మకం ఉండేది.

మత్తయి 5,6, అధ్యాయాలు నాకు చాలా యిష్టం. నాకు మంచి

వారుకలు పపసాదించే దేవునిగా నమ్మి విశ్వసంతో పపారి�ంచేవాడిని. కనీసం

70

ఒక్క సబ�క్టలోనైనా అపజయంకలేది ''మంచి వారుకలు ప్రసాదించండి

ప్రభువా—— అని భారంతో ఆశతో పపారి�ంచేవాడిని. పదవ తరగతి అర్ధ

సంవత్స పరీక్షల వరకూ అపజయవే. నాకు రెండు విషయాలెపపుడ్రా

ఆందోనళ కల్గించేవి. ఒకటి, నా భవిష్యత్తు ఎట్లుంటుంది? నా వాళ్ళు,

తలిదండ్రులు, బంధువులు సాకలు ఉపాధ్యాయులు, ప్నేహితులు, పపవేటు

వాశాటర్లు నాపై గొప్ప నిరీక్షణ కల్గి ఉండేవారు. ''కోటేశవరరావు తప్పక

విజయం పొందగలడు—— అని అనేవారు. నాకుచాలా భక్తిగల మనససు

ఉండేది దీని నిమితతవై మరింత పట్టుదలతో దీక్షతో అచంచల విశ్వసంతో

యేసుక్రీస్తును ఆపశయించి, నమ్మకంతో దీనంగా పపారి�ంచుకునే వాడిని.

కేవలం పపదీము పశ�ణిలో ఉతీతరు�డ్రను కావాలనే కాంక్ష.

నా ప్రార్థనలన్నీ ఆలకించి నా హృదయ వాంచభలన్నీ తీర్చిన ప్రభువు.

ప్రతి జీవి కోరెకలను తన గుపిపలి విపిప నెరవేరర్చి యేసు ప్రభువు పట్ల

నాకు అసమానమైన అమితవెన� భక్తి విశ్వసాలు స్థిరపడి పునాదిగా

నిలిచిన మొదటి ముట్టు ఆ గొప్ప విజయము ఏదనగా నేను పబ్లిక్ పరీక్షలలో

పపదీము పశ�ణిలో విజయాన్ని పొందడ్రవే, దేవునికి సోతపతం హల్లెలూయా.

క్రైస్తవ సంస్థలో అందరం కలిసి అందంగా స్తుతి పాటలు పాడేవారం.

దేవుని వాక్యాన్ని ధ్యానించేవారం అదెంతో శాంతిని ఆనందాన్నిచ్చేది. వారి

బోధలు ఎంతో విలువైనవి, జీవితానికి దిక్చూిచివంటివి. బైబిలు మనలను

సరిగ్గా నడిపిస్తుంది ఎపపుడంటే మంచి బభక్తికలిగి, దేవుని నమ్మి

జీవించినప్పుడే. చింత, కోపం, గరవవు చెడు తలంపులు జయించడం

చాలా కష్టము, మనలను గురించి అంతా దేవునికి తెలసు. ఆ దేవుడు

మనకై చనిపోయి, తిరిగిలేచి, పరలోకానికి ఆరోహాణమయయారు. ఆ

విజయపు జీవధార్లు పెల్లు�కి, పాపాలనుండి విడుదల నిచ్చి విజేతలుగా

నిలుపుతుంది. యుద్ధం లేనిదే విజయం లేదు. పరీక్ష లేనిదే పపమాషన్లేదు.

క్రీస్తు చేసిన గొప్ప కార్యాలను గురించి విశ్ల భావాలు కల్గి ఉండాలి.

71

ఎఫెస్స 1:19 ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడాలి. యివన్నీ తెలియని

రక్షణానుభవం శూన్యం.

యేసు క్రీస్తు నా మనవి ఆలకించి ఆయన చెవియెుగి నా ముపరకు

పపతిపఘలాన్నిచ్చిన గొప్ప దేవుడు. ఆ తర్వాత ఇంటర్ పరీక్షలలో విజయం

చేకూరరలా సహాయం చేసారు. నా ప్రార్ధన కొనసాగించాను. ప�మతి

ఎ.వి.ఎన్.కళాశ్లలో ప్రవేశం కొరకు లెక్కల సబ�కుట కావాలని కోరుకొని

ప్రార్థించాను. మరొకసారి నా మనవి మన్నించి రెండు కోరికలు

నెరవేర్చారు.

నేను పదవతరగతివరకు తెలుగు మీడియం సాకలులో విద్యాభ్యాసం

గనుక ఇంగ్లీష్లో ఇంటరు చదవడం నాకు చాలా కి�ష్టపరిస్థితిగా తోచేది.

ప్రతి వాటను డికష్నరీ దావరా అనువాదం చేసికొని, ప్రతి వాట అర్ధం

చేసికోవడానికి వూడు చెరువుల నీళ్ళు త్రాగాను. అంటే ఎంతో

శ్మించాను. ''అనుదినం, అనుక్షణం నీ సహాయం నాకు అవసరం యేసా,

నీ బిడ్డ నేనయ్యా, నన్ను కనికరించు—— అని దీనంగా పపారి�ంచుకొనేవాడిని.

నాకు ప్రతి ఘటటంలో తోడుగా ఉండి నన్ను నడిపించారు. విజయానిచ్చారు.

అదభుత ప్రభువుగా నా ప్రార్ధనలకు జవాబుగా పపదీము పశ�ణిలో ఉతీతర్ణిత,

ఎవుపసట్ ప్రవేశ పరీక్షలలో 2080 ర్యాంకు నిచ్చి సంతోష పెటాటరు.

దేవుడిచ్చిన విజయాల పరంపర్రై ఆ అదభుత ఘడియలకై ఎంతగానో

ఆనందించి స్తుతించాను.

నా కోరిక అంతటితో ఆగలేదు. అడుగుడి మీకివవబడును. వెదకుడి

మీకు దొరుకును. తట్టుడి మీకు తీయబడును దేవుని వాక్యం నా పట్ల

సవతంత్రించుకున్నాను. ఆంపధ విశ్వవిద్యాలయంలో ఎలక్కిటకల్ ఇంజనీరింగ్

విభాగంలో స్టు కావాలని మరలా ప్రార్థించసాగాను. విశ్ఖపట్నంలో

72

కావాలని స్పష్టంగా అడిగాను. దేవునికి సోతపతం, శాశ్వతమైన ప్రేమతో

ఆదరించే దేవుడు నేను కోరినట్లే నాకు జవాబిచ్చి నడిపించారు. దేవుడు

నాకు తోడుగా ఉండి అడిగిన వాటిని అనుగ్రహిస్తూ ఊహించని

జవాబులనిచ్చి ప్రేమించి ఆదరించేకొలది, మరింత విశ్వసంలో ఆ దేవుని

కృపాసనం దగిరకు ధైర్యంగా చేరి మరెన్నో కోరికల కొరకు ప్రార్థించి

జవాబు పొందాను. 10వ తరగతిలో అపజయాలతో నలిగిపోయిన నేను

ధైర్యంగా ఎవ్�.టెక్.లో చేరాలని ప్రార్థించగా గొప్ప

(వీ.ువష�) �.�.ు.

వారుకలతో విజేతగా నిలిచాను. 95.39% వారుకలు పొందాను. డభి�్లలో

ఎలక్కిటకల్ ఇంజనీరింగ్ కోరినట్లు స్టు లభించింది. ఎంతటి గొప్ప

దేవుడు నా క్రీస్తు!

లెకికంచలేని సందరా�ులలో దేవుడు తనకు తాను ఉన్నవాడను

అనువాడ్రనని పపత్యకష్పరచుకున్నాడు. నేనెల్లప్పుడు ఆ దేవేవునికి

వంనసతుడ్రను. నాకన్నో వేలులు చేసిన దేవుని యెడ్రల ఒకే ఒక మంచి

అభిపపాయమయింది. అదేమనగా అంచంచల విశ్వసంలో, పసిపిల్లల వంటి

హృదయంతో అడిగినవాటిని పొందుకోగలవని, అడిగితే ప్రభువు అన్నీ

దయచేయగలరు. కీర్తనలు 111:10 ''దేవుని యందలి భయభక్తులు

జ్ఞానవునకు వూలవు—— యిదే నా వాక్యము. నా విశ్వసానికి పునాది.

దేవునిని నా కోరికలు అడిగి పొందుకోవడ్రవే తెలసు గాని

రక్షణానుభవం గురించిన అవగాహన బోతితగా లేదు. దేవుడు నన్ను ప్రేమించి

సాటియెన� సహకారిగా నాకు కవితను ధర్మపత్నిగా బహుకరించారు. నా

వలె హిందామతసతురాలు అయినా క్రైస్తవ సంస్థలో విద్యభ్యాసం వలన

క్రీస్తును గురించి తెలసుకొని విశ్వసముంచింది.

73

దేవుని మహాకృపవల్ల అమెరికాలో ఉద్యోగం కోసం యిద్దరం

మళాువు. వాకున్న క్రైస్తవ విశ్వసాన్ని బట్టి ముదటి బాపిటస్టు సంఘం

అమెరికాలో ప�ో్లరిడాలో సంఘ సరభ్యులుగా చేరాక రక్షణ అనే వాటకు

సరియైన అవగాహన, జ్ఞానాన్ని పొందావు. వారందించిన బోధల

సారాంశవులో రక్షణ పొందుటకు ఏమి చేయాలి? పాపక్షమాపణ

పొందుటెట్లు? వారుమనససు అవశ్యకత ఏమి? ప్రతి క్రైస్తవ విశ్వసి

నిరీక్షణ ఏమి? బాప్తస్మం అవసరం ఏమి? వా యెడ్రల అధిక పశద్ధతో

ప్రేమతో వా సంఘస్తులు, అన్యజాతి మతసతులను స్వకరించిన క్రీస్తు

ప్రేమ, మవ్ములను వుగుదల్ని చేసి బాప్తస్మ అనుభవాన్నిచ్చింది.

హల్లెలూయా, ఎంత ఆనందం. అహా! ఎంత సంతోషం యేసు నాలో

కూడా ఉన్నందన. వాతో వా కుటుంబంలో మొదటి స్థానానిచ్చావు.

2000 సం�� ఏప్రిల్ 5వ తేదిన బాప్తస్మము తీసుకున్నావు. ప్రభువు

వాకు అతి సన్నిహితులై మవ్ములనెంతో ప్రేమించి ఆదరించారు.

వా జీవితాలను అదభుతంగా నడిపించే విధానం వారకంతో ఉతేతజాన్ని

ఆహ్లాదాన్ని కల్గించి ఆ దేవుని మేమిద్దరం కలిసి స్తుతించి కృతజ్ఞతతో

ములిరగవారం. దైవ గ్రందీదపఠనవు ప్రార్ధన దావరా దేవుని నడిపించే హస్తాన్ని

దినదినవు పట్టుకొని సాగిపోయావు. దైవవాక్యాన్ని ధ్యానించడం,

నేర్చుకోవడం వా వ్యక్తిగత జీవితాలను ఆత్మీయంగా బలపరర్చివి ఏ శక్తి

అయితే క్రీస్తును విజేతగానిలిపందో ఆ పరిశుదాథత్మ శక్తి వాలో ఉందని

గ్రహించావు. విశ్వంలో అతి శక్తివంతమైన పునరుత్థాన శక్తిని

అనుబభవించావు.

74

వాకు కవల బిడ్డలను అజయ�ు, అజిత్లను 2001లో దేవుడు

ప్రసాదించారు. వీరితోపాటు సంఘానికి వె�ు ఆరాధిస్తావు. (వారికి

క్రీస్తు అంటే చాలా యిష్టం). సుధ, ప�కాంత్ వా ప్నేహితులు, వా

విశ్వసాన్ని సుధ విశ్వసిగా చాలా అభివానిస్తుంది. పరిశుదాథత్మ శక్తి

నడిపింపుతో వేమున్న ప్రాంతములో క్రీస్తును గురించి సాకష్మిస్తున్నావు.

వా జీవితాలు పపరభునకే అంకితం. ఆయన మార్గాలు వా జీవపు నిధి.

వా జీవితాల్లో దేవుడు ప్రముఖ పాత్ర్విసతున్నారు. వా జీవిత ర్ధసార్ధి

క్రీసేత అని వా ప్రగాఢ విశ్వసం.

వారుక 9:23 నవ్మువానికి సమ్రవు సాధ్యవే. దేవునికి నిండు

హృదయంతో కృతజ్ఞతతో సతుతిస్తున్నావు.

చదువరీ, నా జీవితాన్ని క్రీస్తు ఎంత నమ్మకంగా నడిపించారో,

మివ్ములను కూడా నడిపించాలని ప్రార్థిస్తూ, దేవుని నావానికి సోతపతములు,

ఆవేన్.

లి

75

నాకు వెలుగైయున్న యేసు నా వారిం, సత్యం, జీవం

శ్రీమతి సునీత,

అమెరికా

వేము హిందా సాంపపదాయానికి చెందిన వారము. వెంకట్

సుబ్బమ్మ గారు, వా అమ్మమ్మ గారు వారి పంతులమ్మ గురమమ్మ గారి

దావరా బాల్యంలోనే క్రైస్తవ విశ్వసాన్ని కల్గినవారు ఎవరో ఆమెకు క్రీసేత

వారివు, సత్యము, జీవమని బోధించడంవల్ల. అదే కాక సత్యమును

మీరు తెలిసికుంటారు, సత్యము విమ్ములను సవతంతులను చేస్తుంది.

ఈ వాక్యాలన్నీ నిజంగా నమ్మ దగినవే. లోకానికి వెలుగైయున్న క్రీస్తును

నా సవంత రక్షకునిగా స్వకరించాను. ఆయనే ఈ లోకంలో చీకటిని

పారపదోలగలడు. నేను యవవనంలో అడుగు పెట్టిన రోజులో దేవుని

నవ్మాను.

వా అమ్మమ్మ నాకు దేవుని యెడ్రల విశ్వసాన్ని గురించి సజీవుడైన

దేవుని నమ్మడం సంపూర్ణి సమరపణా జీవిత మనియు, కేవలవు ఆచార

వ్యవహారాలు పూజలు కాదని, నిజదేవున్ని చేరాలంటే బైబిలు వాత్రమే

వారిమని, ఈ సత్యాలన్నీ పూర్తిగా నవ్మాను. అప్పట్లో నా వయససు 19

సం��వుల నా సహాధ్యాయులతో కాలేజీ విహార యాపత పై ప్రముఖ

హిందువుల పుణ్యపకేషపతవెన� వారణాసి (కాశి) దర్శించాలని వెళాువు.

అప్పటికే పూజలు చేయని నేను క్రీస్తు లో విశ్వసిని గనుక దారిలోనే నా

హృదయం చాలా కలవరంతో నిండిపోయింది. ఆ దేవాలయాన్ని

దర్శించడానికి యిష్టపడలేదు.

నా తరగతిలో ప్నేహితులతో పాటు వెళ్ళడం తప్పలేదు. పూజకు

కావలసిన సావాపగి అందరితో పాటు కొన్నాను. అందరితో పాటు

76

దేవాలయంలో పూజలో పాల్గొన్నాను. ప్రతి పని పూర్తి చేసికొని నా గదిలో

చేరాను. ఆ రాత్రి నాకు కలత నిదుర పట్టింది. ఆ తర్వాత ఒక దర్శనాన్ని

చూచాను. నేనొక గదిలో బందీభనైనట్లుగా ఆ దర్శనంలో చూచాను. గది

నాలుగు వూలలా హిందా దేవతల చిపత పటాలు తగిలించి అందంగా

అలంకరింపబడి ఉన్నాయి.

ఆ పటాలన్నీ నా దృషిట వుందే తీపవంగా కదలాడి నన్ను తీపవంగా

కలత పెటటసాగాయి. నేను మౌనంగా యేసుక్రీస్తును ప్రార్థించసాగాను.

దేవుడెందుకు నాకీ అవకాశం కల్గించాలి? నేను నమ్మకపోయినా ఈ

ప్రయాణం ఎలా కొనసాగించాను? యిలా ఆలోచిస్తూ ఉండగరనె నేను

ప్రార్థిస్తూ ఉండగరనె తక్షణం, గొప్ప కాంతి ఒక్క క్షణంలో ఒక వూల

నుండి పపకాశవంతంగా విరజివ్ముట ఆరంభమైంది. కొద్దిసేపట్లోనే

ధగధగమనే కాంతివంతమెన� వెలుగులో నిండిపోయింది. అప్పుడు నాకు

ఆ దర్శనము యొక్క గాడభార్థవు అసలు అర్థం కాలేదు.

వా అమ్మ పిన్ని కువారెతలిదదరా నాకు పెద్ద పిన్ని, చిన్న పిన్నిగా

విజయలకి;, విజయకువారి తాతినేని విజయవాడలో ఉంటారు. వారు

గొప్ప విశ్వసులు బాపితస్మ అనుభవంతో దర్శనాలు, మెల్లని స్వరంతో

దేవుని వాటలు వినుట వాకు తెలసు.

అపొసత 2:43 వీరు అపోసతలుల బోధయందును, సహవాస

మందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు ఎడ్రతెగక

ఉండిరి. ఆ అనుభవంలో ఏడు మంది విశ్వసులలో ఆరంభమైన కృపానిధి

సంఘ సరభ్యులుగా వాతో ఎంతో ఆత్మీయవెన� సందేశ్లు, అనుభవాలు

పంచుకునేవారు.

77

వా నాన్న గారిక విశ్ఖపట్నంలో ఉద్యోగం వచ్చింది. నేను, అమ్మ,

నాన్న గారు విజయవాడ వచ్చినపుడు యిద్దరి బంధువుల మధ్య కొంత

కాలం గడిపి దేవుని పుస్తకాలు ఆత్మీయాహారానికి అనువైన వనరులన్నీ

అందుకునేవారం. కొన్ని సంవత్సరాల క్రితం నేను అమెరికా లో ప�ార్మస్లో

పెద్ద ఉద్యోగం కొరకు ప్రయత్నించగా వెంటనే లభించింది. దేవుడే నాకు

వెలుగుగా దారి చూపియున్నారు. గతంలో ఆ వెలుగును గురించిన దర్శనం

వా చిన్న పిన్ని విజయకువారి గారిక చెప్పగానే రూ అనుభవవు కేవలవు

దేవుని ఆ�ర్వాదమని, యెషయా 60:1లో ఉన్నది.

నీకు వెలుగు వచ్చియున్నది. లెవ్ము తేజరిల్లువు. యెహోవా

మహిమ నీ మీద ఉదయించెను. ''మనుష్యులు మీ సక్త్కయలను చూచు

నట్లు వారి యెదుట మీ వెలుగును పపకాశింప నీయుడి—— అనే వాట

అర్థం అయింది. యిదే దేవుని ఉనికిగా, నా రక్షణ స్థిరతగా గుర్తించాను.

యెహోవా నాకు వెలుగాయెను. యెహోవా నాకు రకష్ణాయే. నా ప్రాణ

దురిమయెయిను. నేనెవరికి ఎన్నడు భయపడను. ఆ పాట గురతుకు వచ్చింది.

పహాపబి 13:5, నిన్ను ఏ వాత్రము విడువను. నిన్ను ఎన్నడు ఎడ్రబాయను

అని ఆయనే చెప్పేను కదా, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను

భయపడను. నరమాపతుడు నాకేమి చేయగలడు ? దేవుని వాక్యాలన్నీ

నాకు చాలా ధైర్యమిచ్చాయి. దేవుడు నాతో ఉండి నడిపించి నా యెడ్రల

పశద్ధ కల్గియుండుట నాకంత నిబ్బరము !

ఈ క్రొత్త సంతోషము నాకు మరింతగా విశ్వసము కల్గించింది.

అప్పటి నుండి అన్ని వివిధ నమ్మకాల నుండి దూరమై క్రీస్తును వాత్రమే

వెంబడించుటకు నిశ్చియత కల్గి ఉన్నాను. 1995 సంవత్సరములో ప్రముఖ

ధనికుడైన డాకట్రు గారి అబ్బాయి, అతను కూడా డాకట్రర, వారితో నాకు

హిందా పద్ధతిలో వివాహం జరిగింది. వా అత్తగారు బంధువులంతా

హిందువులు గనుక నా విశ్వసాన్ని గురించి వారికి తెలియదు. నా విశ్వసం

78

వారి మధ్య భయంతో సడలిపోసాగింది. అంతలో బాబు పుటాటడు. రోహాన్

పేరు పెటాటవు. విధి వశ్తతు మరొక దుర్ఘటన. నా భర్త ఆకస్మిక మరణవు.

నా భర్త డాకట్రు కోర్సులో పి.జి. చదివేరోజుల్లోనే జరిగింది. నిశ�్చిష�టరాలిగా

నిలిచాను.

నేను విశ్ఖలో ప�ార్మస్లో ఎన్ని డిపగీల చదువుందో అంతా చదివాను.

దేవుడు సదా నాతో ఉన్నాడు. నా చదువు, ఉద్యోగము అన్నింటిలో నన్ను

అధికస్థాయిలో నిలాపరు. ఒంటరిగా అమెరికా బాబుతో చేరాను. ధైర్యంగా

ఉద్యోగం చేస్తూ బాబును చదివించుకోగలాిను. పెద్ద పిన్ని, చిన్న పిన్ని

సంతానవు అందరూ వివిధ పపాంతములలో అవెరికాలోనే ఉన్నారు.

కొందరు ప్నేహితులు కూడా ఉన్నారు.

విజయవాడ కృపానిధి సంఘంలో ఒకరైన పరగస�విజయ టీచర్ ఆంటీ

వా అమ్మమ్మ గారిక అతి సన్నిహితులు. వా సవంత పిన్నితో కలిసి

చదివారు. ఆమె సుగుణ పిన్నికి పపఫండ్. పరగస� ఆంటీ తన వుగ్గురు బిడ్డలు

కూడా అమెరికాలో స్థిరపడినందువల్ల ఎకుకవ కాలవు అమెరికాలో ఉంటా

నాలాంటి ఒంటరి వాళుతో పరిచయాలు పెంచుకొని క్రీస్తు ప్రేమను

పంచుతా ప్రార్థించేవారు. అమ్మతో ఆమెను ఒకసారి సందర్శించి

ఆనందించావు. ఆమె నా వలె ఒంటిరిగా ఉంటున్న రాధిక, హారితారెడిు

వీరు పి.హెచ్.డి. చదువులో చాలా బాధ్యతలన్నను క్రీస్తుతో అతి

సన్నిహితంగా ఉంటా మంచి పరైస్తవ సాక్ష్యాన్ని పంచే మంచి అవ్మాయిలు.

పరగస� ఆంటీ నన్ను వారితో పరిచయం చేయగా, వారు నన్ను నా విశ్వసాన్ని

గౌరవంగా ప్రేమగా ఆదరించి ఫోను దావరా మంచి సహవాసం మరొక

విశ్వసి అ�గయేల్ డేవిడ్ గారితో అంతా కలిసి రోజూ ప్రార్థించే పధకం

వేసుకొని ఆత్మీయ జీవితంలో సాగిపోతున్నావు. దేవునికి సోతపతం.

79

అయితే నేను ఒంటరి పిచ్చుకగా, యవవనంలో విధవగా జీవిస్తూ

దేవుని శిలువను ఆపశయించి నా భవిష్యత్తుకై ప్రార్థిస్తూ ఉండగా, మరొక

దర్శనం కల్గింది. ఈ సారి వింత కాంతి కనిపంచి నా బాబును నా నుండి

దారంగా తీసికొని పోతున్న దృశ్యము. ఎందుకో నా వెనుకగా కొందరు

మనుష్యుల గుంపు ఏడుస్తూ నిలిచారు. ఆ రాపతే నా జీవితానికి మరొక

గొప్ప మలుపు. నన్ను నేను మరొకసారి భారంతో ప్రార్థించి నా జీవితాన్ని

క్రీస్తు పాదాల పై సమర్పించి సంపూర్ణింగా మొదటి విశ్వసులతో

నిలబడ్డాను.

దేవునితో నా నడ్రకను క్రము పద్ధతిలో నడిపిస్తూ దేవుని సన్నిధిని

అతి సన్నిహితంగా రోజూ వెదికాను. వా అమ్మ గారు కూడా విశ్వసంతో

స్థిరపడి బాపితస్మం తీసికొని నన్ను ఫోనులు, ఉత్తరాల దావరా విశ్వసంతో

ధైర్య పరచడం విజయవాడ లో బంధువుల ప్రార్థనలు, సలహాలు

ఆత్మీయంగా నన్ను నిలబటాటరు.

నాకొక మంచి సవంత యిల్లును దేవుడిచ్చారు. నా బాబు చదువు

సవ్యంగా సాగిపోతుంది. నాకీ జీవితం చాలు ప్రభూ అని స్తుతిస్తున్న

నాకు ఆకస్మాత్తుగా పసైతాను శ్రమతో నన్ను కృంగ దీసింది. భయంకరమైన

తలనొపిప, అసహనం ఆవరించాయి. ఒకరోజు వాంతితో తలతిరగడం

ప్రమాద పరిస్థితుల్లో 911 పోలీసు కారు సహాయంతో ఎమరె�నీస పరీక్షలు

ముదలగు వైద్యం వెంటనే అందడం, దేవుని దయ, నరాల బలహీనత

గుండె పోటు వంటి బాధ చివరకు వైద్య పరీక్షల పఘలితంగా మెదడులో

కణిత అన్నారు. దానికి తారీఖు నిర్ణయించి ఆపరేషన్రై సిద్ధం చేసారు.

రూ నా బాధలో ఎందరో ప్రార్థించారు. నా ఆఫ్సు యాజవాన్యం నన్ను

మన్నంటి తోడుగా ఉండి, నా ఏకాంత జీవితంలో ఆలంబనగా దేవుడే

80

నిలబటాటరు. బంధువుల సంతానమంతా అమెరికాలో ఉన్నారు గనుక,

రాధిక, హారితారెడిు అ�గయేలు అక్క పరగస�టీచర్ ఆంటీ వీరంతా క్రమంగా

నా ఆరోగ్య పరిస్థితులు సంప్రదింపులు ఇండియాతో అమెరికాలో

ఉధృతంగా జరిపి నాకు దిగులు చింత రానీయక ఫోనులో ప్రార్థనా

సహవాసం తగిన ధైర్యాన్నిచ్చి ఎంతగానో ఆదరించారు. నా కొడుకు

రోహాన్ చాలా నిబ్బరంగా ధైర్యంగా ఉంటా నాకు సహకారిగా ఉన్నాడు.

దేవునికి స్తుతి. హల్లెలూయా.

వా పిన్ని బిడ్డలు నా గురించిన సమాచారం వా తల్లిదండ్రులకు

సకాలవున కందించి వారు నా ఆపరేషన్ తర్వాత కోలుకొనే రోజుల్లో

అండగా నిలిచారు. వీరంతా ప్రభువు విశ్వసులే. వా ఆఫ్సు వారి

సన్నిహితులు కూడా ప్రార్థించారు. వారి వారి ప్నేహితులతో బాలగోలి

విజయవాడ అవ్మాయి గొప్ప విశ్వసి నేను తెలియకపోయినా ప్రార్థించి

పరిశుదాథత్మ తోడుగా స్వస్థత యిస్తారనే నిశ్చియత కల్గి, ఆమె అనుకోని

రీతిగా పరగస� ఆంటీ దావరా ఫోనులో ప్రార్థించి, సవయంగా వేరీ లేండ్లో

నన్ను దర్శించి ప్రార్థించడం గొప్ప విశేషము.

ఇదంతా ప్రభువు సంకలపంతో ఆత్మీయుల ఆదరణ నిచ్చి పూర్తిగా

స్వస్థత నిచ్చి అతి సవలప వ్యవధిలో తిరిగి ఉద్యోగంలో పపవేశించే అర్హత

నిచ్చారు. నిశ్చియముగా యిది నా జీవితంలో జరిగిన అదభుతమే. దేవునికి

ఎంతగానో కృతజ్ఞత తెలాపను.

నారకైతే ఈ అనుభవాలన్నీ అసమానవాన నిబ్బరవెన� విశ్వసం

క్రీస్తులో నిలిచి యుండే రీతిగా నన్ను స్థిరపరిచారు. ఏ స్థితిరకైనా, క్రీస్తు

ప్రభువు తప్ప మరెవవరా ఒకరి జీవితంలో గొప్ప రక్షకునిగా ఉండ్రతడు.

క్రీసేత గొప్ప రక్షకుడు నా ప్రభువు.

81

క్రీస్తును నమ్మిన చదవరులందరకూ నేను చాలా నిశ్చియతతో

పపోత్సహించే సత్యవేమనగా క్రీస్తుతో పరైస్తవ జీవితంలో స్థిరంగా ఉండి

సాగిపోవాలని. జీవితంలో ఎట్టి శ్రమలు, సవాళ్ళు ఎదురైనా,

అవాంచభ్నీయవెన� ఆకస్మిక విపతతులు సంభవించినా, ఏ రకమైన

గందరగోళ్ పరిస్థితులెదురైనా, దేవుడైన క్రీస్తుకు గల పరిశుదాథత్మ శక్తికి

మించినది ఏ శకీత రూ లోకంలో లేదు.

హల్లెలూయా!

జకర్యా 4:6–7 శక్తి చేకాదు, బలవుచే కాదు,

ఆత్మతో ప్రభువు వలననే జరుగును.

లి

82

తరతరాలల్లో యుగయుగాల్లో

యేసు నా అధిపతి, సుశీల

వాది సాంపపదాయికంగా నిష్టగల హైందవ కుటుంబవు.

బంధువులంతా విగ్రహారాధికులే. అన్య దేశసతుల మతము క్రైస్తవ మతమనే

పబభవ. క్రైస్తవ్యం మతం కాదు వారుప అని వా అమ్మ వెంకట్ సుబ్బమ్మ

గారు నేరాపరు. నా పేరు సుశీల క్రీస్తులో నమ్మకాన్ని అమ్మదగిర

నేర్చుకున్నాను. పాపులను శికిషంచక ర్కిషంచే రక్షకుడు యేసు క్రీసతయితే,

బభగతద్గీతలో దష్ట శిక్షణ, శికష్రకష్ణ వాటలో భావాల తేడా గ్రహించాను.

అమ్మ క్రీస్తును నమ్మి, జీవితాంతం మంచి విశ్వసంతో గడిపి,

మహిమలో ప్రవేశించి మంచి క్రైస్తవ సమాధి చేయిబడ్డారు. ఆమె బాల్యంలో

ఎలిమెంటరీ సాకలు పంతులమ్మగారు హిందామతం నుండి క్రైస్తవవు

రాలిగా వారిన గురువమ్మగారు. వారి సాక్ష్యము దావరా తన విద్యార్థుల

నెందరినో ప్రభావితము చేశ్రు. సాధు సుందర్సింగ� గారి మీటింగులకు

పరురగతేతవారట. వారి వాటలు పపతిచోటా క్రీస్తుకు సాక్ష్యంగా ఉండేవి.

రహస్య బాప్తస్మం అనుభవం. వా తోబుట్టువులందరినీ భక్తితో పెంచారు.

నాన్నగారు పూజలు చేసేవారు.

వా వివాహాలు వాత్రం హిందా ఆచారాల్లో జరిగించుట తప్పలేదు.

హిందా సంసకృతిలో నిష్టగల పూజలతో క్రీస్తును బహిరంగంగా

ఒప్పుకోలేని శక్తి హానత.

నీ ప్రవర్తనను, నీ పాపమును, నీ క్రియలను, నీ స్థితిని, నీ అరపణ,

నీ దేవుని, నిన్ను నీవు జ్ఞాపకంచేసికో. పాపం చేయుటకు వాడుకగా

ఉన్నావా? గ్రహింపులేనివానిగా ఉన్నావా? శ్పపగసతుడివిగా ఉండి

83

పోతావా? దేవునిని ఆరాధించి స్తుతించి సేవించడంలో ఎంత నిర్లక్ష్యం

చేస్తున్నావో గ్రహించావా? యిట్టి భావాల అంతఘర�ణలో నలిగిపోయాను.

గుండెల్లో దడ్ర, నేరభావనతో పశ్చాత్తాపంతో ప్రార్థించడం ఆరంభించాను.

దేవుని కృప ఉతతమవెన�ది, ఘనమైనది, బలమైనది, అధికమెన�ది,

విడిచిపోనిది, తోడైయుండేది. నిరంతరం నిలిచేది అనే గ్రహింపుతో

ఆలోచించడం ఆరంభించాను. నా భర్తగారిక పెద్ద ఆఫ్సరుగా వివిధ

ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా తిరగడం వల్ల బిడ్డలను విశ్ల భావాలు, మంచి

పద్ధతులు, దేవుని దయలో, మనుష్యుల దయలో సాగిపోయారు. కేరళాలో

ఉన్న రోజుల్లో యింటిగలవారు మంచి క్రైస్తవులు. నా బిడ్డలు మంచి

సండేసాకలులో ప్రవేశం బైబిలు వాక్యాలు కంఠతా, పాటలు ప్రార్ధన నారు

మడిగా నేర్చుకోగలాిరు.

ఏ దేశవేగినా, ఎందుకాలిడినా మరువక క్రీస్తును పపారి�ంచుచూ

వచ్చాను. దేవుని అదభుత హస్తం తోడై మవ్ములను నడిపించేది.

బిడ్డలకు వివాహాల వయససులో మరలా హిందా పద్ధతులు

అవలంబించడం తప్పలేదు. తెలిసి చేసిన యీ దోషం వల్ల దుఃఖం,

వేదన, అనారోగాలు మన్నంటాయి. నాకు గుండెల్లో దడ్ర, ఆయాసం ఎకుకవై

వైద్య పరీక్షల పఘలితంగా గుండె ఆపరేషన్ తప్పదన్నారు. మనససు బాధలో

కృంగిపోయింది. అమ్మ అధికంగా ప్రేమించిన చెల్లి హానమాయమ్మ గారి

యిద్దరి కువారెతలు విజయలకిష్మ, విజయకువారి గార్లు గొప్ప విశ్వసులు.

కృపానిధి సంఘంలో వూల స్థంబాలు. ప్రార్ధన, సహవాసం, రొట్టె

విరుచుట, వాక్య పరిచర్యలలో ఎడ్రతెగక ఉండేవారు. వారి ఆధాయాత్మకత

ఆదర్శంగా నేను నెమ్మది పొందాను. ప్రభువు వాట్లాడే అనుభవాలు,

ఉపవాసాలు వారి దావరా ఫోనులో హెచ్చరికలు నాకు �పిరిపోసాయి.

84

ఒకసారి గుండె చాలా నీర్సంగా ఉండి ఆసపత్రికి వెళ�ుదారిలో

మౌనంగా దేవునికి వెుపరపెటాటను.

కీర్తనలు 34:4, గాడభాంధకారపు లోయలో సంచరించినను ఏ

అపాయమునకు భయపడను.

మత్తయి 11:28, ప్రయాసపడి భారము మావువార్లారా రండి.

మీకు విశ్రాంతి నిస్తాను. ఈ వాక్యాలన్నీ ధ్యానిస్తూ కళ్ళు వూసుకున్నను.

సవరాన్ని విన్నాను ''సమాధి నుండి నిన్ను లేపుతన్నాను. పరిషరాజు యవవన

వు యిస్తున్నాను కలత చెందవదుద——

కీర్తనలు 62:12, కృప చూపుట నీది వా బలవును నీదే అని

సలవిచ్చిన దేవుడవు ప్రభువా, అని స్తుతించాను. ''స్వస్థతనిచ్చే దేవుడవు

నీవే. ఈ కష్టకాలంలో నీవు వాట యిచ్చావు గనుక డాకట్రు గారి దావరా

నీ సవరాన్ని వినిపించండి—— అని ప్రార్థించాను. వైద్య పరీక్షలో ఆపరేషన్

అవసరతలేదన్నారు. హల్లెలూయా! ప్రభువు రకతం దావరా ఆయన గాయాల

దావరా మనకు స్వస్థత. వ్యాధి నుండి పాపం నుండి, ధర్మశ్క్స్తవు నుండ,ి

�కటినుండి, లోకం నుండి శికషా విధి నుండి మరణం నుండి విడుదల

నిచ్చే దేవుడు నా దేవుడు.

విశ్ఖపట్నంలో ఉంటున్నావు. అకక్డ్రకూడా మంచి విశ్వసుల

సహవాసం ప్రభువిచ్చారు. నీవు దాగిన చోటులో నీవు పుషిపంచి ఫలించు

అనే భావంతో సాక్ష్యం నా యింటి చాకలవ్మాయితో ప్రారంభించాను.

ఆమె తన చుటుటపపకకమారితో క్రీస్తును గురించి ప్రకటిస్తూ ఒకరు

మరొకరికందించే దీపకాంతి పపకాశవానవై చిన్ని సంఘంగా 60 మంది

సభ్యులతో దిగివజయంగా కొనసాగుతుంది. నాకు బాప్తస్మ అనుబభం

కావాలనే ఆశ. సేవచ్ఛగా ఆరాధనకు నా భర్త సహకారం తకుకవ.

85

నిర్బుంధమన� పరిస్థితులలో నన్ను నేను సమర్పించుకొని రక్షణ స్థిరతవవు,

బాప్తస్మముకై కనిపెట్టి ప్రార్థించాను.

యేసు మనలను ఏరపరచుకొన్నారు. పాప శ్పవు మరణం నుండి

విడిపించ సమర్థుడు, సమాధానకర్త. వరి�ల్లచేసి సంపూరు�లుగా చేయగలరు.

రాజులుగా యాజకులుగా రాజ్యవార్సులగా చేయు దేవుని అనుపగహావురకై

పశ్చాత్తాపంతో పపారి�ంచుచుండగరనె బలమైన శక్తి నన్ను ఆవరించింది.

''ఆత్మీయ ప్రేరరపణ స్పష్టంగా ఉంది. ధైర్యంతో స్థానిక పాస్టరు గారి దావరా

1997 సం��లో బాప్తస్మం తీసికున్నాను. రక్షణానుభవం అదే. అనేక

సంవత్సరాలుగా లేని స్థిరత, నెమ్మది, శాంతి, దైవ ప్రేమ పరిశుదాథత్మ

ఉనికి ఆ రోజు నుండి ప్రతి రోజూ అనుభవిస్తున్నాను.

వాక్య పఠనం, ఎడారిలో పసలయేర్లు రోజూ నాకు ఆత్మీయాహారం.

అమ్మ నాకు ఆత్మీయ పాఠాలు నేర్పింది. వివిధ సమయాల్లో అనేక

విశ్వసుల అనుభవాల్లో కొన్ని వుఖ్య సత్యాలు నేర్చుకున్నాను. వాటినే

నా బిడ్డలకు సందేశ్నందిస్తున్నాను.

ఊరక నిలిచిచూడిడి. ఓరుపతో కనిపెట్టి అదభుతాలు

దీవ ళ్�శ్రీశ్రీ

చూడండి. యాకోబు 4:8, దివమనససు విడ్రనాడాలి. మీ వాట సాటిగా

స్వచ్ఛంగా, ఖచ్చితంగా ఉండాలి. మనససులో యోచన, క్రియలో సాచన

ఏకీబభవించాలి.

కీర్తనలు 47:6,8 పరిశుద్ధ సింహానవు పై రాజు అన్య

దీవ నశీశ్రీవ

జనులకును రాజు. యేసు క్రీస్తు అందరికి ప్రభువు. ఆయన పరిశుదదు�డు.

మనవును పవిపత జీవితాన్ని గడ్రపాలి.

ఎఫెసిస 6:10–18, కొలసిస 3:17, దేవుని వాక్యం చదవాలి.

దానిలోని మహిమను తెలిసికొనుటలో ఆనందము, సంతోషము

86

సమాధానవు. వాక్యాన్ని జీవితాలకు అన్యయించుకొని వాక్యాధారంగా

జీవించాలి.

యాకోబు 4:7 దేవునికి లోబడి యుండుటకును అపవాదిని

ఎదురించుటకును శక్తి కల్గించే సర్వాంగ కవచాన్ని ధరించాలి.

కీర్తనలు 34:7, ప్రభువు దాతలకు పసలవిచ్చి అదనవుగా రక్షణ

బభపదతనిచ్చే దేవుడు.

దీవ �పవస�వఅ్ డ ళబపఎ�రర��వ

తన్నుతాను తగ్గించుకొని, దేవునికి లోబడాలి. దేవుని బలిష�వెన�

చేతి క్రింద దీనమనససుతో వెలగాలి. యితరులపై ఆసక్తితో సహాయపడాలి.

క్రీస్తు సిలువ మరణవు వరకు విధేయత చూపిన వాదిరి అనసరించాలి.

దీవ ళ్వ�సట�ర్

కొలసిస 4:2, ప్రార్ధన యందు నిలకడ్గా నిబ్బరంగా కృతజ్ఞతతో,

వెకళువతో జీవించాలి. ఫిలిపిప 4:6–9, చింతకు దారంగా ఉండండి

సమసత జ్ఞానవునకు మించిన శాంతి పొందండి. ఏవి దేవుని దృషిటకి

రమ్యమా వాటిని చేయండి సమాధానకర్త ఎల్లపుడు తోడునీడగా

నిరంతరము నడిపిస్తూ మీతో ఉంటారు.

వా అమ్మ జీవితం నాకు ఆదర్శం. ఆము పంచసాత్రాలు ప్రార్ధనా

శక్తి నాకు వాదిరి. సామెతలు 31:30, యెహోవాయందు భయభకుతలు

గల స్త్రీ కొనియాడబ్బడును. సాసన్నామస్ల వలె వా అందరి కోసం ప్రతి

రోజు ప్రార్ధన విజ్ఞాపన చేసేవారు. ఆమె సజీవంగా ఉన్న రోజుల్లో చెల్లి

సుగుణ అకసి్మక మరణం, యిద్దరు అన్నయ్యల గుండె పోటుతో

మరణించినా వా విశ్వసం చలించలేదు.

87

క్రీస్తు ప్రేమకు దారం కాలేదు, ఆమె వాటలు జీవపు ఊట.

కప్టవు, కుయుక్తి తెలీదు. పుషవాకుక ఏనాడ్రా నోట రానీయలేదు.

భక్తుల జీవిత చరిత్రలు చదివి చెప్పేవారు. పగిలిన హృదయంతో విరిగిన,

మనససుతో చేసే ప్రార్ధనలో ఎకుకవ నమ్మకంగా ఉన్నారు. ఆము వాతో

నిలిచి నన్ను విశ్వసిగా స్థిరపరచింది. నేను నా బిడ్డలను స్థిరపరచాలనే

నా జీవిత ధ్యేయం.

పెద్ద కువారెత సుజాత, కువారుడు మంచి వ్యక్తితవవు కల్గి మంచి

ఉద్యోగాల్లో ఉన్నారు. విశ్వసులు కావాలని నా ప్రార్ధన.

వా అవ్మాయి సునీత చిన్నతనవు నుండి క్రీస్తు భక్తిని అలవరచు

కొంది. హిందా వివాహం ఒక ఘనమైన డాకట్రు గారి కువారుడు

డాకట్రుతో జరిగింది. 5 సంవత్సరాల వివాహ జీవితంలో ఒకమగ బిడ్డ

రోహిత్ ఆమెకు ఆశ్జోయాత. భర్త అకసి్మక మరణం ఆమెను కృంగదీసింది.

వెన్ను విరిగిన నిస్సతతువలో దేవుడే నిలబట్టి అమెరికాలో ఉద్యోగిగా నేడు

మంచి గృహామిచ్చి దేవుని రక్షణలో జీవిస్తుంది.

నా చెల్లి సుగుణతో పహైా సాకలులో సహా విద్యార్థిగా, పరగస� విజయ

టీచరు గారు వా చెల్లి విజయకువారికి ఉపాధ్యాయిని. వాకు ఫ్యామిలీ

పపఫండ్గా, అమ్మకు ప్రార్ధనా సహవాసిగా, వాకు ఆత్మీయ బలాన్నందించె

ఎన్నో పుస్తకాలు అందించి ప్రార్థించి, కశాటలలో ధైర్యపరిచిన ఆమె

అమెరికాలో వుగ్గురు బిడ్డలతో స్థిరపడి నా బిడ్డకు ఆత్మీయ తల్లగా కొందరు

భక్తిగల అవ్మాయిలను పరిచయం చేశ్రు.

రాధిక, హారితలు రీసర్చి విద్యారి�నులు. చాలా వరకు ప్రతి రోజు

ఫోను దావరా ప్రార్ధనా సహావాసమందిస్తున్నారు. మరి కొందరు బాల,

అ�గయేలు సిస్టర్ కూడా సునీతకు అండగా నిలిచారు.

88

Photograph from page 52 of Jesus witnesses of this generation
పేజీ 52

సునీత జీవితంలో అనేక తప�ానును ఎదుర్కొంది అకస్మాత్తుగా

తలనొపిపతో విలవిల్లాడి ఆసపత్రిలో పబయిన్ టయామరు బాధతో ఆసపత్రి

పాలయింది. దగిర నా అనేవారు లేరు. దారంగా ఉంటున్న బంధువులు

రాలేని పరిస్థితుల్లో, ఆమె ఉద్యోగ అధికారులు, సహ�ద్యోగుల సమీకష్లో

ఆపరేషన్ సవ్యంగా జరిగింది.

ఎందరో ప్రార్థించారు. వా బంధువులు రోజూ ఫోను దావరా

వివరాలు ఇండియాలోనున్న వాకు చేరవేస్తూ ధైర్యపర్చారు. స్వస్థతనిచ్చే

దేవుడు ఆశ్చిర్యరీతిగా స్వస్థపరచి సంపూర్ణి జ్ఞాపక శక్తితో తిరిగి ఉద్యోగ

ప్రవేశం వల్ల నెమ్మదితో జీవించే కృపనిచ్చారు.

వా జీవితాల్లో దేవుడు చూపిన ఉపకారములకు నేనేమి చెల్లింతను?

రక్షణ పాత్రను చేబాని అర్పించే కృతజ్ఞతగల జీవితాన్ని నా దేవునికి

సమర్పిస్తున్నాను.

తరతరాలలో యుగయుగాల్లో యేసే నా అధిపతి.

లి

89

↑ పైకి / Back to top