ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
రమా దేవి తాతినేని
ఒక సాకిష,
నేను సాంప్రదాయ హిందా కుటుంబ సభ్యురాల్నిగా పచ్చి
విగ్రాహారాధికురాల్ని. నా మనససులో దేవుడంటే చాలా యిష్టం. అన్ని
దేవుళుకు పూజ చేస్తూ యేసు క్రీస్తు కూడా ఒక దేవుడని నమ్మి గుడికి
కూడా వెళ్ళేదాన్ని. మనససులో ఏదో తపన నిజ దేవునితో సత్సంబంధాలు
కావాలనే ఆరాటవు నిత్యము నాలో అలజడిని లేపపది. ఈ లోకంలో
ఏదైనా, ఎవరిరకైనా సహాయం చేయాలనే యిష్టత ఉండేది. మంచి భర్త
పరిమిత కుటుంబవు, ఆర్థిక స్థితి అతి సావాన్యం. కుదిరేపనికాదని
బాధలో ఎవరికీ చెప్పుకోలేని అసహాయత వా తోటికోడ్రలు తాతినేని
విజయలకీష్మ క్రీస్తు గురించి ఎన్నో అనుభవాలు నాతో వుచ్చిటించేది. ఆమె
చెల్లి విజయకువారి తాతినేని దావరా బాల్యంలో పెద్దమ్మ వెంకట్ సుబ్బమ్మ
గారి దావరా క్రీస్తుతో పరిచయం మనససులో శాంతి లేదు.
అనుకోని రీతిగా విజయలకిష్మ రెండవ కువారుడు బన్ను
ఇంజనీరింగు చదువుతా ఉండే సమయంలో నాలుకకు కేనసరు వ్యాధి
సోకి బాధతో దేవుని నమ్మకంతో పపారి�స్తున్న వారిలో సహకరించేదాన్ని.
క్రీస్తు నా పాపాల కోసం చనిపోయారని రక్షణ నిచ్చి పరలోకం చేర్చిగలరని
నవ్మాను. క్రీస్తు నా పాపాల కోసం చనిపోయారని, తిరిగి లేచారని రక్షణ
నిచ్చి పరలోకం చేర్చిగలరని నవ్మాను.
వాకు దగిర్లో చాలా పెద్ద క్రైస్తవ సహవాసం ఉండేది. ఆదివారం
ఆరాధన చాలా గొప్పగా, గంభీరంగా జరుపుకొనే విశ్వసులతో కలిసి
వారి ప్రార్ధనలలో ఏకీభవించి ఒక రోజు మోకరిల్లి పపారి�స్తున్నప్పుడు తెల్లని
పావురము నా వుందు వ్రాలినట్లు దర్శనంలో చూచాను. వెంటనే తెల్లని
122
కవరు నా చేతికి వచ్చింది. అదేమిటో అర్థవు కాని స్థితి. అయినా సరే
వ�చాని వాటలతో ప్రార్ధన చేసుకొనేదాన్ని.
''ప్రభూ! నాకు నీ చితాతన్ని స్పష్టంగా తెలపు. నా వల్ల నీకు
అవమానము రానీయకువు. నేను చదువురానిదాన్ని, జ్ఞానం కలదానికాను
దయ చూపు దేవా—— అని వేడుకున్నాను. ప్రకటన 22 అధ్యాయము అనే
మెల్లని స్వరము వినబడింది. నీటి కాలువ అనే వాక్యము యిచ్చారు.
సవరములో అన్నారు ''అవ్మా, అందరితో పాటుకాదు ఇది ప్రత్యేకమైన
అనుభవం నీకిచ్చానన్నారు——. వా తోటి కోడ్రలు విజయలకిష్మ చాలా
ఆనందపడింది. ''అకాక ఇది దేవుని వాట చాలా విలువైన దేవుని వాక్యము.
చాలా అనుభవవుంది—— అని ప్రోత్సహించింది. ప్రకటన 22:1,5,12
జీవ జల నది పపవించుట దాత నాకు చూపెను. ఆ నది యొక్క
ఈవలను ఆవలను జీవ వృకష్ వుండెను. అది నెల నెలకు పఘలించుచు
పండెండు కాపులకాయును. దీప కాంతియెన�ను సార్య కాంతియెన�ను
వారికక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద పపకాశించను.
ఇదిగో తవరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి
వాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యెుదద ఉన్నది. నేను
ఆలాపుయు ఓవెగయు వెుదటివాడ్రను కడ్రపటివాడ్రను. ప్రభువు చెపిపన
వాటలనుబట్టి దేవుని దృషిటలో ఉన్నానని, పన్నెండు కాపులు కాయు తాజా
పఘలాలు, ఆత్మ పఘలాలిచ్చే అనుభవంలో నన్ను నడిపించగలరని
రకష్ణానందాన్ని పరిశుద్ధ ఉనికిని మొదటిగా పావురము, తెల్ల కవరులో
రక్షణ పపతాన్ని అందించారని నాకు అవగాహన కల్గి దేవుని నిండు
మనససుతో సతుతించాను.
కీర్తనలు 63 అధ్యాయములో 1,4 దేవా, నా దేవుడ్రను నీవే. వేకువనే
నిన్ను వెదకుదును. రాత్రి జావులయందు నిన్ను ధ్యానించనప్పుడు క్రొవువ
123
మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృపిత పొందుచున్నది. దావీదు
దేవుని హృదయానుసారుడు గనుక నాలోని భావాలు ఆయన వాటలో
దాచుకొన్నాను. నా కాలోచనాకర్తయగు దేవుని స్తుతింతన్.
వాకు వుగ్గురు సంతానం. పెద్ద వాళిుదదరూ అవ్మాయిలు.
వివాహితులు. అబ్బారు ఇంజనీరు. అమెరికాలో ప్రవేశం దేవుని నడిపింపు.
వుగ్గురూ విశ్వసులే. భర్త గారిలో నమ్మకం కోసం నిరీకిషస్తున్నాను. రెండవ
అవ్మాయి నాకు మంచి ఆత్మీయతనిచ్చేది. ఎన్నో గొప్ప విశ్వస పాఠాలు
నాతో పంచుకుంటా అనారోగ్య స్థితిలో పసైతాను నలగగొట్టి కృంగదీస్తున్నా
ఎన్నో సంవత్సరాలు కన్నీటి లోయలో కశాటల నిశిలో వేము కీర్తించి పాడే
కృపనిచ్చారు. ఎన్నో విలువైన పాఠాలు నేరాపరు. ఒక రోజు విజయలకిష్మ
వా అవ్మాయి చాలా బలహీన స్థితిలో మంచం పట్టిందని కబురు చేసారు.
ప్రయాణమయ్యాను. దారంతా కన్నీటి ప్రార్ధన. ''ఇవ్మానుయేలు——
అనే స్వరం ఇంతకు వుందు ఏనాడు ఆ వాట నేను వినలేదు. అయితే
''దేవుడు మనకు తోడు—— అని తర్వాత అర్ధవెయి�ంది. దమసుకలో సౌలును
దర్శించిన దేవుడు అని స్వరం వింటున్న నేను నోరు తెరిచాను. అది
యాదృచ్చిుకం. ఒక గంభీరమైన వెలుగు నా నోటిని నింపింది.
క్రొత్త విశ్వసం నిరీక్షణతో 21 రోజులు ఉపవాస దీకష్లో ప్రభువు
దయగల హస్తంతో నా బిడ్డను స్వస్థపర్చారు. ఉపవాస క్రమము పఘలితంగా
నాలో పపార్ధనాత్మతోపాటు, నితయుైన దేవుని తోడ్రా నీడా నీపై నిత్యము
పపకాశిస్తుంది అని అభయమిచ్చారు. నన్ను దేవునికి భక్తికి ప్రోత్సహించింది.
విజయలకిష్మ, ఆమె చెల్లి విజయకువారి. విజయకువారికి పరగస� విజయ
గారు, టీచరు ఆత్మీయ తల్ల. అనేక సంవత్సరాలుగా పుస్తకాలు, విశ్వసుల
సాక్ష్యాలు దావరా బలపర్చారు. నేను కూడా పుస్తకాలు, బైబిలు పఠనంలో
124 ఆధాయాత్మక సత్యాలు వారి దావరా నేర్చుకొన్నాను. ఎందరో ఇతర విశ్వసులతో ఆమెకు సుపరిచితాలు.
ఉష అనే విశ్వసిని పరిచయం చేయగా ఆమె గృహంలో కూడిక జరిగాయి. కలసి ప్రార్థించిన ఆ చిన్న మందిరవే నేడు కృపానిధి సంఘం. పరగస� టీచరు గారిని వదిలిపెటటవదుద ఉష ఇల్లే మీకు ఆత్మీయ నివాసము. టీచరు గారు మీ ఏడుగురికి కంచెగా భారమిచ్చాను. కృపానిధి సంఘాన్ని కృపానగరుగా వారుస్తారు. ఏడు నెలలుగా ఒకక్రింట్లో ప్రార్థించి ఉపవాసంతో విజ్ఞాపన ఆత్మనిచ్చి అది అన్నిటికన్నా శ్రేష్ఠమైనది నీకిస్తున్నానని వాట్లాడారు.
''అవ్మా——, నీ ప్రార్ధన నా కిష్టవు, నీమలా ప్రార్థించినా నేను అంగీకరిస్తాను. 'ఆమెన్— అన్నా సరే చాలు. సంఘంలో ఎవరు పొందుకోవాలన్నా నీ ప్రార్థన అనే అంటుకావాలి. అది నాటబడి పఘలింపజేయడం నీ పని. నా పని నేను నీలో ఉంటాను—— అన్నారు. కీర్తన 95 చదువు. కూడి ప్రార్థించండి——. ఒక రోజు మందిరములో వామిడి చెటుట అంటుకట్టితే ఎంత విశ్లంగా విసతరిస్తుందో చూస్తున్నాను. వామిడి వొకక్ గోడలో యిరుకుకపోయింది. ఒక వ్యక్తి వచ్చి నిలిచారు. ''అయయా, ఇది ఎక్కడ పెటాటలి——. అని అడిగితే, ఉశా గృహంలో పెటాటలి అని జవాబు వచ్చింది.
మీ ఏడు మందికి పని ఇస్తున్నాను. మీరు ఏడుగురు నా ప్రణాళికలో ఉన్నారు. ఒక్కరి కోసం విడిగా 7 రోజులు పపారి�ంచమన్నా. ఆదేశ్నుసారం చేయగా కృపపొందుకొని కృపానిధి మందిరంగా రూపుదిదుదకుంది. అప్పుడే పరగస� టీచరు గారు వారి ప్నేహితురాలైన కృపావరం గారు గొప్ప విశ్వసి, పపార్ధనాపరురాలు. ఫిలడెలిపుయా సంఘ సరభ్యురాలు. పాస్టరు గారిని పరిచయం చేశ్రు. పాస్టర్ జేకబు జాన్ గారు సతీమణి గొప్ప సేవకులు.
125
నేను విశ్వసిగా బాప్తస్మం అనుభవంలో దేవుని సన్నిధి మరింత
వెరుగ్గా అనుభవిస్తూ విలువైన సందేశ్లను అందుకుంటున్నాను.
1.కరర్నలు పరవతవు మీద ఏలీయా పట్ల అదభుతము సాటికి
నారుపాళ్ళు నీ పట్ల చేయగలను. అలసి బదరీ వృకషాన్ని
ఆపశయించకు.
2.నిన్ను విడువను, ఎడ్రబాయను. నిబ్బరముగా నుండువు.
పహాప� 13:5.
3.స్వచ్ఛంద సేవకురాలిగా నుండాలి.
4.ఎ�శా ప్రార్ధనా శక్తి, దాని యేలుకున్న పరలోక జ్ఞానాన్ని నీకిస్తాను.
5.1 సమూయేలు 17 అధ్యాయములో దావీదు గొల్యాతను
ఎదురుకన్నట్లు నిన్ను ధైర్యపరుస్తాను.
6.అది నెమరు వేసికొని విజయాల్ని చేపట్టు. సం�ా్యకాండవు 13
అధ్యాయములో కాలేబు అనుభవాల్నిస్తాను.
సాక్ష్యం 7. కీర్తనలు 68లో వలే దేవుడు ప్రతి గృహంలో లేచి నిలబడేలా విజ్ఞాపన
చేయాలి.
8.ప్రియమైన గొప్ప జీవవుగల దేవుని సేవించుటకు నన్ను ఎన్నుకొని
నాకు బోధిస్తూ ప్రేమిస్తూ ఈల వేసి పిలిచినట్లు పిలిచి రోషముగల ఆత్మతతో
అగ్ని బాణంవలె నన్ను బలపరచి అన్య జనులలో మహా�న్నతునిగా
కన్పరచుకుంటా లోతైన అనుభవాల్లోనడిపిస్తున్నారు. నీవే నా పాట్నర్,
నీవే నా వ్యాపారం అంటా ఇవ్మానుయేలుగా ఉంటున్నారు. క్రైస్తవునిగా
జీవిచడం మనకొక భాగ్యం. అన్య జనులలో నుండి వెలుగులోకి పిలిచిన
దేవుడు మీలో, నాలో సదా ఇవ్మానుయేలుగా ఉండాలని నా నిత్య ప్రార్ధన.
126

9.''ఆశ నిరాశల మధ్య నలుగుచున్న వేగమ చుకాక—— అని పిలిచారు.
కళ్ళు తెరిసేత ఆకాశంలో రదీం. బంగారపు రంగులో వెరసతుంది. కదులుతా
వెురుపుగా వెలుగు వెదజివ్ముతుంది. 1 రాజుల గ్రంధం ప్రకటన 5
అధ్యాయాలు చదువుకో 1,5,10,11 అధ్యాయాలు అని చెపాపరు. యెషయా
61,43,45 అధ్యాయాలు ఏడు నకష్తవులు, ఏడు ఆత్మలు కల్గిన దేవుడు
నీలో ప్రవేశించాడు. సత్య సవరూపియెన� ఆత్మ నీలో ఉందమ్మ అని అన్నారు.
మోషేను అదభుతములలో నడిపించిన శక్తితో నిన్ను కూడ్ర
నడిపిస్తాను. వెంటనే ఒక దర్శనము, గుండంలో మధ్య నేను నిలబడ్డాను.
గుండ్రమంతా అగ్ని జావలలు కంచెగా నిలిచాయి. ఈ విధంగా మరలా
చెప్పుదును ఆనందించండి. ఫిలిప్ప 4 అధ్యాయం బలపర్చువాని యందు
సమ్రవు చేయగల శక్తిని దేవుడిచ్చారు. ఆర్థిక యిబ్బందులు తీర్చి, మంచి
గృహామిచ్చి శాంతి సమాధానాలతో, ఇహలోక బంధాలకతీతంగా దేవునిలో
సాగుచున్నాను. అప్పటి నుండి సంఘం కోసము పపయాసపడే బాధ్యత,
భారం యిచ్చారు. సంఘం తవరలో ఏరపడింది. యిర్మియా 33:10 అన్నీ
లేని వారిగా కన్పడినపపటికి, సమృద్ధిగా కృపావరములతో
నింపబడియుంటారు. అది రాబోవు దినాల్లో జరుగు అనుభవాల్ని
చూపించారు. కృపానిధి సంఘం ఎవరి విశ్వసము చొప్పున వారు
సవతంత్రించుకోవాలి. ఎంత వెల చెల్లించాలో అంత చెల్లించావు. అనగా
తగినంతగా ప్రార్థించావు అన్నారు.
ప్రభువులో జీవితం చాలా ధన్యవెన�ంది మీరు ధనయిలు కావాలని
నా ప్రార్ధన.
లి
127
ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
జలజ
ఒక సాకిష,
నా పేరు జలజ. నేను హిందా
సాంపాదయములు, చారములో పెరిగిన
దానను. ఎన్నో పూజలు పవతాలు చేసిన
దానను. నాకు వివాహము రామచందరావు
గిరతో జరిగినది. ఆయన రైల్వే డిపారుట
వెంటులో బాధ్యతకలిగిన ఉద్యోగి. వాకు
పిల్లలు కలుగలేదు. వావారు ఆలకహాలికి బానిస అయ్యి నన్ను పట్టించుకునే
స్థితిలో ఉండేవారు కాదు. ఆ సమయాల్లో నేను హిందా దేవుళునందరిని
పూజించేదాన్ని. పవతాలు చేసేవాన్ని కాని ఏమి ప్రయోజనం లేదు.
అన్ని విధములుగా నేను అలసిపోయి కృంగివున్న తరుణంలో వా
అక్కయ్య కువారెత ప�దేవి దేవుని నమ్మిన బిడ్రు. ఆము వచ్చి యేసు ప్రభుని
నవ్ము, ఆయన విడుదల ఇస్తారు అని చెపిపంది. ఎందరో త్రాగుచున్న
వారిని దేవుడు వార్చారు అని ఆ విధంగా దేవుడు ఎవరో తెలియని
నన్ను తాడేపల్లిలో ప�దేవీ వాళు సంఘమునకు కృపానిధి సంఘంలో
ఉన్న ఉష్గారు వె�ు ఆమె సాక్ష్యం చెపిపనప్పుడు విని, నన్ను కృపానిధి
సంఘమునకు ప�దేవి నడిపించింది.
2001, ఫిపబవరి నెలలో వె�ు నేను జాకబ్ జాన్ పాస్టరు గారి
దావరా దైవ వరతవానం విని బలపడి 2001 వే నెల 25వ తారీఖన
వారి దావరా బాపితస్మము పొందాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నా
భర్తత నా ప్రార్ధనా జీవితానికి ఎంతో సహకరిస్తున్నారు. ఎక్కడ బహిరంగ
సరభలు జరిగినా నన్ను తీసుకొని వెళ�ువారు. కాని ఆయన మందిరానికి
వచ్చే వారు కాదు. దేవుని మహా కృప వలన 2003వ సం��లో శాంతి
128

అనే సహ�దరిని, నన్ను జతపరచి దేవుని సువార్త చెప్పుటకు , పరిచర్యకు,
నన్ను దేవుడు వాడుకొంటున్నారు. అలా సాగుతున్న సమయంలో ప్రభువు
పరిశుదాథత్మ దేవుడు నా భర్తకు వాగాథనమిచ్చి 2004లో నా భర్తను
మందిరానికి నడిపించారు.
ఇప్పుడు నా భర్త 1 సం�� నుండి ఎటువంటి మతుతపానీయములు
త్రాగుట లేదు. దేవుడు తపిపస్తున్నారు. కాని కొన్ని నెలల క్రితం నా భర్త
డిపపపషన్కిలోనై అనారోగ్యంతో బాధపడి వానసిక వైదయిని వద్ద ఎన్నో
మందులు వాడారు. కానీ ఏ మందులు ఆయనను బాగుచెయ్యలేదు.
కృపానిధి సంఘంలో విజ్ఞాపన ప్రార్ధన వరముగల రమా ఆంటీ దావరా
పరిశుదాథత్మ దేవుడు వాట్లాడి పపార్ధనాపరులచే నా గృహంలో ప్రార్ధన
సమావేశ్న్ని సిద్ధపరచి సంఘస్తుల పపార్ధనలచే, పాస్టరుగారు, పాస్టరమ్మ
గారు మరియు కేరళ్ నుండి వచ్చిన సవూయేలు పాస్టరుగారి
పపార్ధనలవలన నా భర్త రామచంపద రావు డిపపపషన్ నుండి బయటపడి
దేవుడిచ్చిన ఆరోగ్యవు ఆయుష�్యతో ఉద్యోగము చేయగలుగుచున్నారు.
వా కుటుంబంలో నేను వాత్రమే దేవుని, నామమములో ర్కిషంప
బడ్డాను. రామచందరావు గారి రక్షణ కొరకు వాకు కల్గిన రకత్
సంబందీభకులందరి రక్షణ కొరకు ప్రార్థించమని కోరుతా...
ఈ నా సాక్ష్యం దావరా అనేకులు రకిషంపబడాలని
దేవుని ప్రార్థిస్తున్నాను.
ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక. వందనవులు.
లి
129
నన్ను రెండు ప్యాయములు మరణవు నుండి
రకిషంచిన నా ప్రభు యేసునకు మహిమ, మురిస
నా పేరు మురిస, నా జీవితంలోని క్లుప్త సాక్ష్యమును
వెల్లడించుటకు, ప్రభువు అనుగ్రహించి నందులకు ఆయనకు
వంనసతురాలను.
ప్రభువును విశ్వసించి విజయవాడలో సేవచేయుచున్న
కుటుంబవులో 4వ వ్యక్తిని, నా తరువాత వుగ్గురు ఉన్నారు. నేను పసయింట్
ఆందీోనిస� ఆర్.సి.యవు. పహైా సాకలు నందు చదువుచుండగా పరగస� విజయ టీచర్
గారు నాకు చదువుచెపిపయున్నారు. నేను తీపవ అనారోగ్యంతో హాస్పిటల్ నందు
ఉండగా అకోటబర్ 10న ఎంతో పతీవ పని భారం ఉన్నప్పటికిని టీచర్ గారు హాస్పిటల్కి
వచ్చి నన్ను పామర్శించి నా కొరకు ప్రార్థించి నన్ను ఎంతో బలపర్చియున్నారు.
ఆ సమయంలో నేను రెండవ పర్యాయము తీపవ జ్వరముతో మరణాపాయ
వునకు గురిచేయబడియుంటిని. గత 7 సం��ల క్రితం మొదటిగా ఈ విధంగానే
తీపవ జ్వరమునుబట్టి మరణవును పొందవలసియున్నది. ఆ సమయంలో వా
తల్లిదండ్రులు ప్రభువుకు పపార్థనచేసి నేను పబతికియెడ్రల ఆయన సేవకు
అపపగించెదమనిరి. కృపగల ప్రభువు నన్ను పబతికించి ఆయన సేవలో చిన్నపిల్లల
పరిచర్యను, వ్యక్తిగత పరిచర్యను, సువార్త సరభలలో పాటలు పాడుటకును కృపనిచ్చిరి.
వా తల్లిదండ్రులు ప్రభువునందు విశ్వసముతో జీవించుచు ప్రభువు
అప్పగించిన ఆయన సంఘ పరిచర్యను చేయుచున్నారు. నా పెద్దన్నయ్య పాష్టర్గా,
రెండవ అన్నయ్య వ్యూజిక్ వాస్టర్గా, వూడవ అన్నయ్య పాస్టరుగా, ప్రభువు
సేవ చేయుచున్నారు. నా తర్వాత చెల్లి నాకు సహాయకరముగా ఉన్నది, తవ్ముడు
బైబిలు కోర్సు నందు తరీ�దు పొందుచున్నాడు, ఆఖరి చెల్లి ఇంటర్ చదువుచున్నది.
వా కుటుంబవు ప్రభువు సేవలో వుందుకు వెళ్ళునిమితతవు ప్రార్థించండి.
నారూ చిన్న సాక్ష్యమును ప్రభువు మహివార్ధవై పరగస� విజయ టీచర్గారు
వుపదించుచున్న ఈ తరంలో యేసు సాక్షులు అను ఈ పుస్తకమున అచువేయుటకు
సమ్మతించినందులకు ఆయన మహివార్ధవై వా టీచర్గారికి ఎంతో కృతజు�రాలను.
నా దేవుడు ఆమెను ఆయన సేవలో బహుగా వాడుకొనునట్లు పపారి�ంచెదను.
నా కొరకు ప్రార్థించండి, ఆవేన్.
130

అవసరాలన్నీ తీర్చి ఆదరించే దేవుడే నా రక్షకుడు
ప�మతి ప�దేవి
నా పేరు ప�దేవి. విగ్రహాలను నవ్ముకుని
పూజలు చేసి పబతికేవారము చదువుతకుకవ
జ్ఞానం లేదు. చిన్న వ్యాపారాలు. లారీ ఉండేది.
ఆ పరిస్థితుల్లో చాలా యిబ్బందులలో నలిగి
పోయావు. నాకు వుగ్గురూ మగపిల్లలు.
కొంతకాలవు గుడివాడలో కాపురమున్నావు.
ఒక పాస్టరుగారు విజయవాడ నుండి వా ఊరు వచ్చి దేవుడి ప్రార్ధనలు
చేసి యేసు క్రీస్తు రక్షకుడని, బాధలు తీరర్చి దేవుడని నవ్ముకుంటే నెమ్మది
అని చెపాపరు. యింటి దగిర సహవాసంలో ఉన్న వాళ్ళు మవ్ములను
నడిపించారు. మన మనిషిలో యేసును చూచేటట్లు భక్తిగా ఉండాలి.
యేసు నామంలో రక్షణ ఉంది. నీకున్న కొద్ది జీవితంలో యేసును నవ్ముకొని
నరకశ్కిష్ తపిపంచుకోవాలి. రోవా 10:16, వినుట వల్ల విశ్వసం
కలుగుంది.
రోవా 10:14, పపకటించేవారు లేకుండ్ర ఎలా వింటారు?
రోవా 10:15, సువార్త పపకటించువారి పాదాలు ఎంతో సుందరమైనవి.
అన్నట్లు వారి బోధలు నమ్మవు.
యేసు క్రీస్తును బోధించిన పాస్టరుగారు చెప్పేవాటలు వినేదాన్ని.
యేసు ప్రభువని నోటితో ఒప్పుకున్నాను. యేసుక్రీస్తులో నిరీక్షణ అనగా
ఏమిటో చెపాపరు. ఒకనాడు నేను యేసు సన్నిధి చేరినప్పుడు ఆయనలో
ఆనందంగా నిత్యం జీవించగలమన్నారు.
దేవుని వాటలు చెవిగలవాడు వింటాడు. నేడే రక్షణ దినం.
131
కాలానికి నిలుపులేదు దానికి తలపులేదు.
అపొ��కార్య�� 1:7 కాలవులు సమయములు తంపడి ఆదీనవులో
ఉంచుకున్నారు. 2 కొరింథీ 6:2, ఇదిగో యిప్పుడే మికికలి అనుకూల
సమయం. ఇదిగో ఇదే రక్షణ దినవు.
నిన్నీటి వింత రేపటి చింత, ఈనాటి నీ వంతు తీర్చిలేదు.
మత్తయి 6:34, రేపటి గురించి చింతవదుద,
మత్తయి 6:26, పకషల కంటె మీరు శ�ష�టలుకారా కశాటలు కన్నీళ్ళు
ఎకుకవైతే, శ్రమలు శోధనలు ఎదురైతే ఆహారం కంటె ప్రాణం వస్త్తం
కంటె దేహం వుఖ్యం.
ఫిలిపిప 4:6, దేని విషయం చింతించరాదు.
మత్తయి 6:31–33, దేవుని నీతిని మదగాలి అప్పుడు నీకేమి కావాలో
అన్నీ ఆయనే యిస్తాడు. అసలే యిబ్బందుల్లో ఉన్న నా జీవితానికి ఓదారుప
ధైర్యం కల్గింది. ప్రార్ధన చేయడం నేర్చుకున్నాను. యేసు గొప్ప రక్షకుడు
నన్ను తన చేతుల్లోకి తీసికొన్నట్లు భావించి రక్షణ స్థిరతవం పొంది క్రీస్తునే
వెంబడిస్తూ క్రమంగా ఆరాధనకు వె�ు యేసు వాటలు వింటా ఉండేదాన్ని.
యింతలో గుణదల వచ్చావు. ఏలియాను కాకులు పోషించినట్లు వా యింట్లో
�దుమందిని దేవుడే కాపాడాడు.
వేమందరము క్రీస్తు వాటలు నవ్ముకొని వుంచడం బాప్తస్మం
తీసికున్నావు. గుడివాడ్రల వా యిల్లు కాలిపోయింది, చాలా నష్టపడ్డావు.
అయితే మవ్మును దేవుడే కాపాడాడు. గుణదల రామవరపాపడులో దేవుని
సేవచేసుకుంటున్న పాస్టరుగారు ప్టర్సింగుగారు చర్చి ఉంది అదే బేతనీ
చర్చి. 1994 సం�� అయ్యగారు ఏపపిల్లో పల్లెటారిలో సేవకళాురు.
కర్ణమ్మ అనే పేరుగల తల్ల ఆమె భర్త చేతబడి శక్తువల్ల మరణించాడు.
నిసాసహాయస్థితిలో ఆ తల్ల పిల్లలకింత విషం పెట్టి మరణించాలనుకున్నది.
132
కాని బంగారం లాంటి పిల్లలను చూస్తూచూస్తూ చంపలేకపోయింది.
క్రీస్తు వాక్యానికి పట్టుబడి ప్రార్ధన చేస్తుంది. పాస్టరమ్మగారు ఎలివగారు
ఫిన్లేండు నుండి సేవకై వచ్చి పాస్టరుగారితో వివాహం భార్త దేశంలో
సేవ పిలుపుకు లోబడి అనాధలకు అమ్మకావాలని ఆశతో ఆమె పపారి�స్తుంది.
పపసాదు 5 సంవత్సరాల పిల్లవాడు. పిల్లలకు దారి చూపమని తల్ల
అడిగింది. ఎలివ అమ్మగారు దగిరకు తీసికొని పపసాదు బిడ్రు. రెండవ బిడ్డ
జబభనయం చేయించి బిల్లు కట్టలేక ఆసపట్లో అప్పచెపాపరు. డబ్బు కట్టి
విడిపించి స్రోజనీ ఆశయంలో చేర్పించారు. యిప్పుడు 80 మంది పిల్లలు,
బడి హాస్టలు, చర్చి, నిరంతరము ప్రార్ధనలలో దేవుడు ఘనంగా సేవ
చేయించుకుంటున్న ప్టరు సింగ్ పాష్టరుగారు వా ఆత్మలకాపరి.
గంభీరమైన గొంతు, కన్నీటి ప్రార్థన, ఉపవాసాలు, దయయాలు,
చేతబడులు నుండి విడుదల ఎన్నో గడు రోగాలు కేనసరు, ఎయిడ్స నుండి
విడుదల. యివన్నీ చూచి వారి వాటలు వింటుంటే పరలోకానందంలో
తేలిపోతావు. పపదోదడా, దేవుని నవ్ము, సేవకురావాలి, నిన్ను దేవుడికిచ్చాను
అనే అమ్మ సంతోషమ్మ గారి వాటలు పదేపదే గుడిలో చెపిపంది. వాకు
గొప్ప పాటలు వినిపించారు.
1.నీ జీవితంలో గమ్యం ఏది? ఒకసారి యోచించవా?
2.జీవితా యాపతలో నాదు గురి నీవెగా, నీకు సాగి ఎవవరు?
3.ఆకాశవులు దేవుని మహిమ వివరిస్తున్నాయి
4.స్తుతి, స్తుతి, స్తుతి స్తుతికి పాపతుడా
5.ఏ కీడు కలుగదు ఏహాని కలుగదు,
నీవున్నది యేసు చేతిలో, దాచుకున్నాడు కంటిపాపలాగ
6.రాక సమయంలో కడ్బ్బార శబదంలో
యేసును చేరుకునే విశ్వసం నీకుందా అనే పాట వాకిష్టం
133
7.శ్రమలో సహనం ఉందా? ఏకాంత్ పపార్ధనుందా, వాక్య పఠణ
ఉందా? యేసు ఆశించే దీన మనససుందా?
ఆ పాటలు వాకు కంఠతా.
సాక్ష్యం 8. మండి బంగారం ఉన్నా లేకున్నా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే
చాలు యేసన్నా.
హబక్కూకు 3వ అధ్యాయం చివరి వచనంలో వాట ''అంజూరపు
చెట్లు పూయకుండిననా ఆనందిస్తాను——. ఈ వాటలు వాకు ఆదరణ
అండ్ర.
చర్చికి పకమంగా వెళిు దేవుని పూర్తిగా నవ్ముకొన్నావు. వా ఆయన
మిల్లుగుమస్తా నేను రగదెలు పెట్టుకొని పబతికావు. దేవుడు అదభుతంగా
ఆశచ్యంగా వా పబతకునకు వెలుగు చూపాడు ఇల్లు కొనుకున్నావు.
రైలుకట్ట వెంబడి గుడిసకొన్నావు. ఆ తర్వాత రాతి గోడ్రలు పెట్టి రేకులు
వేసికున్నావు. ఆ యేసుబాబు చల్లని దయవాకు చూపించాడు.
పిల్లకు చదువు చెపిపంచే సోథమత లేదు. 10వ తరగతి తపాపరు.
వూడవ బాబు 9వ తరగతి చదువుతా ప్నిరకళ�ువాడు. తర్వాత జరుగుబాబు
లేక క్లీనరు పని చేసేవాడు. ఎన్నో కశాటలు వచ్చాయి. ప్టరు సింగుగారు
నన్ను తన పెద్ద కువారెత అని పిలుచుకుంటా ప్రేమతో ప్రతి కష్టంలో
ప్రార్ధన చేసి ధైర్యం చెప్పేవారు. సంఘపపార్ధన చేయించేవారు.
2001 సం��లో నాకు ఆపరేషన్ హైదరాబాదు నివుసలో జరిగింది.
దేవుడే దగిర ఉండి స్వస్థత యిచ్చి, ప్రమాదం తపిపంచాడు హల్లెలూయా!
2004 సం��లో టెయిప�ాయిడ్, భయంకరమైన వాంతులు జ్వరం.
134

మలేరియా కూడా వచ్చింది. మరణం అందువరకు వెళ్ళాను. రోజూ వా
పాస్టరుగారు వచ్చి ప్రార్థించేవారు. అందరి ప్రార్ధనతో పబతికాను. వెంటనే
2005 8వ తేది వూడవ బాబు అకస్మాత్తుగా చనిపోయాడు. తీరని
గాయం, గాయము చేసేవాడు దేవుడే వానపువాడ్రా ఆయనే.
కన్నీరు తుడిచే దేవుడు తల్ల మరచినా తంపడి విడిచినా, నజరేయుడా
నిన్నే చూడాలి నీవే కావాలి, నీ నావుస్మరణే నాకు శరణు అని ఆ దేవుని
నమ్మకొని ధైర్యం తెచ్చుకొని పబతకుతున్నాను.
మట్టి బోమ్మలు నవ్మే వా వాళుకు యిన్ని బాధలలో ఓదారుపలేదు.
నేను నా కుటుంబం నమ్మిన దేవుడు యేసు క్రీస్తు అవసరాలు తీరర్చివాడు.
జబభలు బాగు చేసేవాడు. అందరికీ అండ్ర, కొండ్ర, కోట, ఆశయం ఆ
యేసుక్రీస్తు నామవే. ఆ యేసుక్రీస్తు సిలువలో కార్చిన రకతమే జయవు.
నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించండి, ఆవేన్.
లి
135
ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
దురిమ్మ
ఒక సాకిష,
నా పేరు దురిమ్మ. వేము గొప్ప
విగ్రహారాధికులవు. కారీతక వాసంలో చేయని
పూజలులేవు. 1985లో క్రీస్తును గురించి
విన్నాను. వ్యక్తిగత సాక్ష్యము బలమైనది.
నాకు ఎనిమిది మంది సంతానం ఏడుగురు
ఆడ్ర పిల్లలు, ఒకడే కువారుడు. కట్నం యివవలేని అసహాయత, భవిష్యత్తు
ఎదురోకలేని పిరికితనంతో, భర్తరైలుక్రింద పడి ఆత్మహత్య చేసుకొన్నారు.
ఒంటరిగా కుటుంబ భారాన్ని దు�ఖభారాన్ని భరించాను. నా భర్త
బంధువులు నన్ను నిందించారు. ''కేవలం దేవుని నవ్ముట వలన నీ భర్త
మరణించాడు—— అని అన్నారు.
1990లో వా కువారెత వివాహం జరిగింది. పసైతాను శోధన
పఘలితంగా అల్లుడు నా కువారెతను వదిలి వెళ్ళిపోయాడు. దుఃఖంతో దేవుని
చేరి, అవ్మాయిని కూడా దేవునిలో ప్రోత్సహించి పపారి�ంచగానే ఒక నెలలో
అల్లునిలో వారుప వచ్చింది. కాని బంధువులకు భయపడి క్రీస్తుకు
దారమయయాను. చర్చికి వెళ్ళలేదు. దేవునితో స్థిర సంబంధాలులేని నన్ను
పశమల దావరా దేవుని కట్టడ్రలు నేర్చుకోవడానికి శక్తిని పొందాను.
అనారోగ్యం, బాధ, దుఃఖం వల్ల ప్రార్ధనను ఆపశయించాను.
ఇపశ్యేలను కాపాడు వాడు కునుకడు నిపదపోడు, పురుగువంటి
యాకోబు భయపడకు అని పలికిన దేవుడు నాకు మరలా సహాయం
చేయగలడని తలంచాను. తప్పిపోయిన కువారుని ప్రేమించిన తంపడి
ప్రేమ పొందాను. ఆరాధనకు వెళ్ళడం ఆరంభించాను. దేవుడే ఆశ్చిర్యంగా
136
అపపులు తీర్చారు. కువారెత కువారులు వివాహాలు నిమిత్తము 41 రోజులు
వేకువనే లేచి పపారి�ంచేవారము. 21 రోజుల్లో ఉపవాస ప్రార్ధనలు చేశ్వు.
''విగ్రహారాధన పాపం అంటరానియ్యకు దేవా—— అని వొరపెటాటవు. దేవుని
అమృత హస్తం వాపై నిత్యము నిలిపి, జిగటగల ఊబి నుండి
నాశనకరమగు గుంట నుండి లేపి, క్రీస్తు అనే బండ్రపై వా అడుగులు
స్థిరపరచి, నడిపించారు.
కృపానిధి సంఘం ప్రార్ధన విజ్ఞాపనలతో, నిండు విశ్వసంతో
సాగిపోయే విశ్వసులతో దేవుని ప్రత్యేక నడిపింపులో కృపలలో నిండిన
సంఘవు. నా పెదదరికంలో బిడ్డలందరూ వినయ విధేయులతో నా వాట,
నా బాటలో క్రీస్తు వెలుగులో ప్రయాణం చేస్తున్నారు.
నా పట్ల దేవుడు ఎన్నో అదభుతకార్యలు చేశ్రు. 1985లో నేను
దేవున్ని తెలసుకున్నాను. కాని దేవునితో ఎదగలేకపోయాను. నేను 2003
ఏపపియల్ 5వ తేదిన నేను బాప్తస్మం పొందాక దేవునిలో నేను ఎంతగానో,
ఎదిగి గురువారం పరిచర్య చేస్తున్నాను. నాకు ఏడుగురు ఆడ్రపిల్లలు,
ఒక్క కువారుడు ఐదుగురు మనుమరాళ్ళు వుగ్గురు మనవళ్ళు ఉన్నారు.
రాజమంపడి నుండి వా అబ్బాయికి సంబంధం వచ్చినప్పుడు
''బేబిగారితో ప్రార్ధన చేయించుకున్నప్పుడు నా కువారి నీ కన్నుల నుండి
కన్నీళ్ళు విడువకుండా నీ బంధు వరిం వుందు సిగ్గు పర్చకుండా నేను
నిన్ను అక్కడకు పంిస్తున్నాను—— అని దేవుడు చెపాపరు. అక్కడకు వెళ్ళిన
తరువాత సంబంధం కాయ పరచుకొని వచ్చావు.
నా 4వ కువారెత సావిత్రికి దేవుడు సంవత్సరం క్రితం రమగారితో
సమీపంలో సిద్ధపరిచాను. యోగ్యమైన భర్త అనుకూలవెన� కుటుంబం,
అక్కడకు పంిస్తున్నానంటే అనేకమైన ఆత్మలను ర్కిషంచుటకే అని జకక్య్య
137
ఇంటికి నేడే రక్షణ దినం, నేడు నేను నీ ఇంట ఉండ్రబోవుచున్నాను అని
చెపిపన విధంగా వుందుగా నేను ఉండి నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానం
ఇచ్చారు.
నేను దేవునిలో ఉన్న బిడ్డకు విగ్రహారాధన పెళ్ళి జరుగుతుందని
భయంతో ప్రార్ధన చేయగా ''బేబి గారి దావరా దర్శించి దాటిస్తానని చెపాపరు——
అట్లారగ విజయ దావరా పవిత్రపర్చి పరిశుద్ధ పరిచాను అని చెపాపరు.
ఎటువంటి విగ్రహారాధన లేకుండా పెళ్ళి జరిగింది.
దేవుడు కానాను విందులో విధంగా కొరత లేకుండా జరిగిందో ఆ
విధంగా జరిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు. నా కోడ్రలికి
''వంశ్ంకురాన్ని ఇవవోతున్నారని రమగారి దావరా దేవుడు చెపాపరు——
దేవుడు చెపిపన విధంగా నాకు మనవుడు పుటాటడు.
వా కోడ్రలికి కలలో కవల పిల్లలను చూపించారు. అలా చూపించిన
విధంగా నా కువారెతకు ఇద్దరు ఆడ్రపిల్లలు పుటాటరు. ఆ ఇద్దరి పిల్లల
కండ�షన్ సిరియస� అని డాకట్ర్లు చెపాపరు. ''ఆ ఇద్దరు పిల్లలు పుట్టిన
వూడు రోజుల తరువాత రమగారిని ప్రార్ధన చేయమని 21 రోజు తరువాత
వుగ్గురు కూడి 21 రోజు ప్రార్ధన చేయని 21 రోజు తరువాత నేను
నడిపిస్తానని దేవుడు చెపాపరు—— 21 రోజు తరువాత నుండి బిడ్డల ఆరోగ్యం
చాలా బాగుంది.
సహోదరులు ఐక్యత కలిగినివసించుట ఎంత వేలు, ఎంత
మనోహరము. అని కీర్తన 133లో చెపిపనట్లుగా వా కుటుంబం అంతా
ఐక్యతతో కలిసి దేవునిలో ఎదగాలని వా ఆశ.
అంతము వరకు నిశి�లవెన� భక్తితో క్రీస్తు ప్రేమలో నిలిచి సేవించే
కృప కోసం మీరు ప్రార్థించండి.
లి
138
ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
ఉశా
ఒక సాకిష,
నా పేరు ఉశా. నేను హిందువుల కుటుంవులో జన్మించాను. నా
కుటుం�కులందరూ బహు విగ్రహారాధికులు. వారితో పాటు నేను కూడా
చిన్నతనం నుండి ఉపవాసాలు, పూజలు చేసేదాన్ని. నేను చదువుతున్న
రోజుల్లో నా ప్నేహితులు ఎకుకవగా క్రైస్తవులు, వుస్లివ్సు ఉండేవారు.
వూడు మతాలు, వుగ్గురు దేవుళ్ళు. అందరూ సమానవే అనుకునేదాన్ని.
రాత్రి పూట ఆదావు అవ్వ కథీా పుస్తకము మరియు హానువాన్ చా�స�
అనే పుస్తకం కూడా చదివి తల క్రింద పెట్టుకుని నిపదపోయేదాన్ని. ప్రతి
రోజు సార్య నమసాకరం చేసేదాన్ని.
ఈ రీతిగా సృషిటని పూజించుచుండగా నాకు ముఖ్యమైన పపఫండ్
అనే క్రిసిటయన్ అవ్మాయితో చర్చికి వెళ్ళాను. యేసు పపరభువంటే ఇష్టం.
యేసు ప్రభుని ఇష్టపడుతా, పూజలు, పవతాలు చేసేదాన్ని. ఆయనే సృషిటకర్త
అని తెలియదు. ఇలా నా జీవితం కొనసాగుచుండగా నేను బి.ఎ. పఫైనల్
ఇయర్ చదువుచుండగా రామకృష్ణి గారితో నాకు వివాహం జరిగింది.
ఇప్పటి నుండి మరి ఎకుకవగా నోవులు, పవతాలు, పూజలు చేసేదాన్ని.
ఈ విధంగా చేయుటవలన దేవుడు నాకు మంచి బిడ్డను ఇస్తాడని
ఆశించాను. కానీ నా ఆశ నిరాశ అయ్యింది. కారణం ఏమనగా నాకు
ఒక పాప పుట్టింది. ఆ పాప రాత్రింబగళ్ళు విపరీతముగా ఏడ్చేది.
నిపదపోయేదికాదు. పాప బాధ ఏమిటో వాకు తెలిసేదికాదు. డాకట్ర్లు
పరీక్షలు చేసి ఈ పాపరి పబయిన్ డెవలప� కాలేదు అని చెపిప పాప మీద
ఆశ పెట్టుకోవద్దాన్నారు. అయినా నేను పాప బాగుపడుతుందని ఇంకా
ఎకుకవగా పూజలు చేసాను.
139
ఈ విధంగా 5 సంవత్సరాలు కశాటలు, కన్నీటి లోయలలో
గతించిపోయినది. ఇక ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నాను. అదే
రోజు రాత్రి జిం�ానా పగౌండ్సలో యేసు పపరభువారి సువార్త సరభలు
జరుగుచుండగా ఒక దైవజనుని స్వరము వెక�్ దావరా వినబడినది. యేసు
ప్రభుని నమ్మినట్లె�తే మీరు స్వస్థపడతారు అనే వాట నా హృదయంలోనికి
వచ్చి నాతో వాట్లాడినట్లు. నా హృదయానికి నెమ్మది కలిగింది. ప్రార్ధన
ఎలా చేయాలో నాకు తెలియదు. వ�చానీ ప్రార్ధనతో దేవుడ్ని ఈ విధంగా
అడిగాను. ''ప్రభువా నేను ఇంత వరకు అనేక విగ్రహాలకు పూజలు
చేశ్ను. అయినా జవాబు రాలేదు. ఈ రాత్రి పాపరి జ్వరం, మాషన్స
తగ్గి చక్కగా నిపదపోతే నీవు స్వస్థపరిచే దేవుడవని మనసారా నవ్ముతాను
అని ప్రార్థించాను. ఆ రాత్రి జ్వరం మాష్న్స తగ్గి పాప హాయిగా
నిపదపోయింది. నాకు ఎంతో విశ్వసం కలిగింది. నాకు కూడా ఐదు
సంవత్సరాల నుండి లేని నిపద, మనశ్శింతి కలిగి నెమ్మది కలిగింది.
నాలుగు రోజుల తర్వాత నా భర్త శబరిమలై నుండి వచ్చారు. ఆయనకు
జరిగినది చెపాపను. ఆయన కూడా ప్రభుని నవ్మారు.
పరగసు టీచర్ గారి పపఫండ్ సిటి పబ్లిక్ సాకల్ పపినిసపల్ పపమీల
గారు ఆమె భర్త నోబుల్ గారు వాళిుంట్లోనే ప్రార్ధన నడిపించేవారు. ఈ
విధంగా నేను కూడా వా ఇంట్లోనే మందిరముగా చేసుకోవాలని ఆశ
కలిగింది. విజయకక్ ఇంట్లో, పరగస� టీచర్ గారింట్లో, వా ఇంట్లో కలసి
ప్రార్ధన చేసేవాళుం. ఆ రోజు విజయకక్ పరిచయమయింది. విజయకువారి
అక్క కృపానిధి సంఘం మొదటి సాకిష. ఇప్పుడు అకక్లాగా ప్రభు చేశ్డు.
విజయకక్ నేను బోట్టుతో బాప్తస్మము కావాలని దేవునికి ప్రార్ధన చేసేవాళుం.
అయితే నాకు లంగ�స ఇన్పఫకష్న్ వచ్చి స్రియస� అయయాను. అప్పుడు
నేను కన్నీటితో ప్రార్ధన చేశ్ను. పరగసు టీచర్గారు, విజయకక్
140
విశ్వసులందరూ పపారి�ంచినప్పుడు దేవుని హస్తం వచ్చి నా ఎడవు లంగ�ని
వుట్టినట్టు అయ్యింది. ఆపరేషన్ లేకుండా దేవుడు నన్ను స్వస్థపరిచారు.
అప్పుడు డాకట్ర్ గారు ఎక్సరే తీయించి, వుందు తీసిన ఎక్సరే కంటే
ఇప్పుడు ఎక్సరేలో ఏ లోపం లేదని చెపాపరు. అవ్మా! నీవు ఏ దేవుడికి
ముకుకతున్నావు అని అడిగి చాలా అదభుతం చేశ్డు అని ఆయన చెపాపరు.
''జీసస�—— అని చెపాపను. ప్రభువు నన్ను పబతికించారు. కనుక నేను ఆయన
కోసం పబతకాలి. ఆయన నావాన్ని ఘనపరచాలి. కనుక సంఘంలో
సాక్ష్యం చెపాపను.
1996వ సంవత్సరములో దుష�టడు నన్ను నష్టపరుస్తానని చెపిపన
విధముగా వ్యాపారాన్ని నష్టపరిచాడు. దుష�టడు నన్ను అనారోగయముగా
చేస్తానని సవాల్ చేసిన విధముగానే నేను అనారోగ్యంపాలైయయాను.
1997లో నా భర్తకు గుండె జబభ వచ్చినది. వ్యాపార నషటవువల్ల,
ఆనారోగయమువల్ల ఆర్థిక సమస్యలు పెరిగాయి. యోబు వలె నీతి
లేకపోయినా సమస్తాన్ని పోగొట్టుకున్నాను. నా విమాచకుడు సజీవుడని
నా దేవునిని చూచెదనని నిరీక్షణతో స్థిరమైన విశ్వసంతో ఉన్నాను. ఎన్ని
కశాటలు, బాధలు వచ్చినా ప్రభువు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది.
ఒంటరిగా వున్న నా జీవితంలో దేవుని బట్టి జీవిస్తున్నాను. నాలాగ
శ్రమల్లోవున్న వారు నా సాక్ష్యం దావరా బలపడి శ్రమల్లో నిరీక్షణ కలిగి
దేవునిలో స్థిరంగా నిలవాలని ప్రార్థిస్తున్నాను.
వేము దేవుని నమ్మిన తర్వాత వా వ్యాపారం విసాతరంగా అభివృద్ధి
చెందింది. యిల్లు స్థలాలు, సంపద ఐశ్వర్యము దేవుడిచ్చారు. దేవునికి
ఎంతో కృతజ్ఞతగా ఉండడానికి బదులుగా దేవుని ఆజ్ఞలు పాటించక నా
భర్త నేను అవిధేయత వల్ల అప్పులపాలయి క్రమంగా ఆస్థిని
పోగొట్టుకున్నావు. నా భర్త చనిపోయేవుందు హైదరాబాదులో వ్యాపారం
141
ఆరంభించి నన్ను విజయవాడ నుండి రమ్మాన్నారు. అమ్మదగిరర ఉండి
నేను వెళ్ళలేదు. ప్రభువు తెలియపర్చారు. అయినా అజ్ఞాతిక్ర్మవు వల్ల
తోబడక నా భర్తను పోగొట్టుకున్నాను. వా పాపప కారణం. కానీ దేవుడు
కృపామయుడు ప్రేమగలవాడు. ఆస్థికోలోపయి. భాదలో నశాటల్లో
ముపరపెటటగా కొందరి విశ్వసుల దావరా నా యిల్లు, మందిరము నిలిపారు.
బభపదతలేక యిచ్చిన ఆస్థిపోయినను అకాలమరణం వల్ల భర్త పోయినను
ధైర్యమిచ్చి నిలబటాటరు. మందిరం క్రింది భాగంలో నాకు నివాసం
సిద్ధపరిచారు.
ఈ అనుభవాల వల్ల ససన్నితమెన� మనసాసకిషతో చిన్న పొరపాట్లుకూడా
ప్రభువు స్పష్టంగా చూపింపి సరిచేసి నడిపిస్తున్నారు. తాను నిలబాడ్డనని
తలంచినవాడు పడకుండా చూచుకోవాలి. యింకను దినదినవు
పరిశుద్ధవుగా జీవించేలా మీరు నేను కూడా ప్రభువుని వేడుకుందాం,
ఎడ్రతెగక పపారిథద్దాం.
దేవుడు అన్యాయసుథడు కాడు. పసర్ పురుగులు, �డ్ర పురుగులు
తిని వేసిన పంట అంతటిని కూడా దేవుడు రెండింతలుగా ఇవ్వగల
శక్తిమంతుడని నా బిడ్డ దావరా అటు వంటి ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని
దేవుడు అనుగ్రహిస్తాడు అనే నిరీక్షణతో జీవిస్తున్నాను.
దేవునికి సోతపతం, హల్లెలూయా.
లి
142
ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
స్వాతి
ఒక సాకిష,
నేను సదాచారాలు గల హిందా కుటుంబానికి చెందిన దానిని.
ఒక యిరవై సంవత్సరాల వయససులో నా వివాహం మంచి పపరుల
సాంపపదాయముగల గొప్ప మనససుగల వ్యక్తితో వివాహం జరిగింది. శ్రీ
చింతలపూడి బుచ్చి రంగారావు గారు వా వామగారు, ప�మతి శివకువారి
గారు వా అత్తగారు. వారికి నలుగురు సంతానం. ఏరైక పుత్రిక శాంతి.
పెద్ద కువారుడు శ్రీ సుధాకర్ నా భర్తగారు, నేను పెద్ద కోడ్రల్ని. వాది
బట్టల వ్యాపారం విజయవాడ, వస్త్తలత శాపు నెం.14.
వా వామ గారు, అత్తగారు అనుకోని రీతిగా ఒక సంఘాన్ని
దర్శించి, ఆ వాక్యానికి పపసంగానికి పపభావితులై దేవుని స్ర్శితో, మెల్లని
సవరాన్ని విని దేవుని రక్షణానుభవాన్ని పొందారు. అత్తగారు బైబిలు, దేవుని
పుస్తకాలు, జీవిత చరిత్రలు నాశ్రయించి ఆత్మీయంగా బలపడ్డారు.
గతంలో నేను విగ్రహాలన్నీ పకమంగా కడిగి పూజలు చేసేదాన్ని.
ఒక రోజు ''యివన్నీ వ్యర్ధవే—— అన్న స్వరాన్ని విన్నాను. ఆ రాత్రి సవప్నం
దావరా హెచ్చరిక పొందాను. క్రీస్తును నవ్మాలి అనే ఆశ కల్గింది. బైబిలు
పుస్తకాల చదవడం దావరా దేవుని గురించి తెలసుకున్నాను. ప్రతి వ్యక్తికి
నోస్టమీద బోట్లు లేదు. అప్పటిలో ఆ కలకు అర్ధం నాకు తెలియలేదు.
బాప్తస్మ అనుభవంలో నొస్ట బోట్టు తీసి శిలువ గురతును, క్రీస్తును ఎరిగిన
విశ్వస జీవితం కావాలని గ్రహించాను. యేసు క్రీస్తు. సజీవుడు. వాట్లాడే
దేవుడని చెప్పేవారు. ఆశక్తితో ప్రార్థించడం ప్రారంభించాను. ''నాతో నీవు
వాట్లాడినచో నేను పబతికదను ప్రభూ....ఒక్కసారి నాతో వాట్లడు—— అని
పదేపదే అడిగాను ఆ విధంగానే ప్రభువు నాతో వాట్లాడి రకష్ణనిచ్చారు.
143
2002 పసపెటంబరు 22 వేమందరము బాప్తస్మము తీసుకొని
కృపానిధి సంఘ సరభ్యులుగా ఉంటున్నావు. 7–12–1996 సం�� నుండి
యిప్పటి వరకు వా కుటుంబాలన్నీ రాత్రి 11–00 నుండి 11–30
వరకు కుటుంబ ప్రార్ధన చేసుకుంటావు.
ఒకసారి నా భర్త సాకటర్ను దొంగలు దొంగలించారు. అప్పుడు
నేను ప్రభువును ఆపశయించాను. వెంటనే ఒక పోలీసు వా శాపుకు
వచ్చి ''పఘలానా చోట మీ సాకటరు ఉంది వెళుండి—— అని చెపాపడు. వెంటనే
చెపిపన చోటనే ఉంది. దేవున్ని స్తుతించావు, కృతజ్ఞత తెలపుకున్నావు.
పాస్టరు జాకబ్జాన్ గారు వారి సతీమణి మవ్ములను ఆప్యాయంగా
చూస్తారు. వాక్య పరిచర్య గొప్పది. వాకు అర్ధమయ్యే రీతిలో బోధిస్తూ
ఆత్మ ఎదుగుదలకు సహాయపడుచున్నావు. క్రీస్తు ఎక్కడ సంచరిసేత అక్కడ
సంచలనం తప్పదు.
వేము సేవించే దేవుడు ఆ�ర్వాదలతో అదభుతాలు చేసే దేవుడు,
ఆ�ర్వాదాలతో అభివృది�నిచ్చే దేవుడు, నమ్మితే మహిమను చూపించే
దేవుడు, దేవునికే స్తుతి మహిమ.
లి
144

దేవుని సువార్త సాక్ష్యము,
సుగుణ
క్రీస్తు నందు ప్రియమైన మీకు యేసు నామమములో
నా వందనాలు. నా పేరు సుగుణ. నేను ఉన్నతమైన
కుటుంబవులో జన్మించి హిందా సాంపపదాయములో
జీవించాను. నాకు 20 సం��ల వయససులో వివాహం
జరిగింది. మీ వామయ్యగారు చింతలపూడి
బుచ్చిరంగారావుగారు. వారికి నలుగురు కువారులు,
ఒక కువారెత. నాలివ కువారుడైన ప�నివాస� గారు
నా భర్త. వాది హా�ల్ పసల్ మెడికల్ వ్యాపారము.
వా కుటుంబవు చాలా సరదాగా, సంతోషంగా ఉండేది. వా
వామయ్యగారు వారంలో ఏ రోజు ఏ దేవుడు సంబంధించినదో ఆ విధంగా
వారము రోజులు గుళ్ళు, గోపురాలు తిరిగేవారు. నిత్యము ఇంటిలో ఓంకారము,
పూజ చేసేవారు. చాలా భక్తి పశద్ధలతో ఉండేవారు. వారి వూడవ కువారుడైన
డా��గిరిధర్గారు చిన్నపపటినుండి చాలా భక్తి పశద్ధలతో రామమాయణం, మహాభారత
గ్ందీాలు పఠించేవారు. కాని వారికి నిజ దేవుని సత్యానేవషణకు సమాధానం
దొరకలేదు. ఓం శాంతి మందిరానికి వెళ�ువారు. కాని వారికి శాంతి దొరకలేదు.
సరవశక్తిమంతుడైన దేవునికి అసాధ్యమైనది లేదు. వెదకుడి దొరకబడును, తలుపు
తట్టుడి తీయబడును, సమాధానం దొరకును. ఈ విధంగా వారి పపఫండ్
డా��జోయల్ దావరా ప్రమదేవుని శాంతి సందేశవు తెలియచేసారు. దేవుడిని
ఆకరి�ంపచేసారు.
(దేవుని ప్రేమ సన్నిధి అందరికీ కావాలి. యేసు సన్నిధికి సాధనాలు, 1.యేసు
క్రీస్తు, యోహాను 14:6, 2.సిలువ రకతం, ఎఫె 2:13, 3. పరిశుదాథత్మ ఎఫె 2:18,
విశ్వసం రోవా 5:2, పవిత్రత కీర్తన 24:3–5, ప్రార్ధన మత్తయి 6:6.
4.5.6.
ఈ ఆరు భావాలు అర్ధమయ్యేరీతిలో డా��గిరి వివరించేవారు.
వారి సతీమణి డా��వాలా అనరాలైనను యెహోవా ఉతతవుడని రుచి
చూచి తెలసుకొనుడి అని దేవుని యందు నిజ విశ్వసముతో విశ్వసులకు
వాదిరిగా వారి కుటుంబవు ఉండెను. వారిలో క్రీస్తు ప్రేమ నిండుగా ఉంది.
145
(దేవునిలో జీవించాలంటే వుఖ్యవెన�ది ప్రేమ. ప్రేమ భాష్కాదు. వాటలు
కాదు. సంకేతాలుకావు కాని ప్రేమ ఒక అనుభాతి, ఒక అనుభవం. ఒక
అనుబంధం. ఒక తల్ల తన చిన్న కొడుకు పడిపోతే క్రిందికి వంగి వాడు
పడిపోయిన స్థాయికి వంగి కొడుకును లేవనెతతుతుంది. ప్రేమంటే అదే. యేసు
ప్రభువు కూడా తనను నవ్ముకున్నవారిని ఎంతగా ప్రేమించారంటే పరలోకం
నుండి వారున్న పాపస్థితికి అంటే బభాలోకానికి వచ్చి సలమ మీద మరణించేంత
వరకు తన్నుతాను తగించుకున్నారు. మనవున్న స్థితికి దిగి ప్రేమించాలి. గట్టు
మీద నిలబడి శుభా�ససులు అందించుటకాదు. చిత్త శుది�తో మన వాళుందం
ఆనందం కోసం దేవుని ప్రేమ మనవాళుతో పంచుకోవాలి.)
డా��జోయల్ గారి కుటుంబం లండ్రన్లో ఉండేవారు. వారు ఇండియా
వచ్చినప్పుడెల్లా వా అత్తగారు, వామగారితో దేవుని గురించి సువార్త బోధించేవారు.
ఎన్నో సంవత్సరాలు వా కుటుంబవు దేవుని విశ్వసములో ఉండాలని వారు
కన్నీరు విడిచి ప్రార్థించేవారు. దేవుని మహాకృప వలన వా అత్తగారు, వామగారు
లండ్రన్ వె�ు వారితో కొన్ని రోజులు గడిపి వచ్చారు.
ఒక రోజు అనుకోకుండా వా వామగారు చర్చిలో వాక్యము విని దేవుని
ప్రేమకు ఆకరి�తులయయారు. అప్పటినుండి దేవుని గురించి సువార్త సత్యానేవషణ
గ్ందీాలు పఠించేవారు. వారు పకమముగా దేవుని విశ్వసము, దేవుని ప్రేమ
దావరా వాత్రమే వేము దేవుని యందు నమ్మిక కల్గింది. బైబిలు గ్రంధ పఠనవు
దావరా నిజమైన దేవుని ఎరిగి యిన్నాళ్ళు ఎంత వ్యర్ధముగా వట్టి విగ్రహాలకు
వ్రెుకిక ఎంత పాపము చేసామా పగహించి దేవునిని క్షమాపణ కోరి దేవుని
విశ్వసులయయావు. నా భర్త కూడా మంచి విశ్వసి. నిజమైన దేవుడు ఎవరు
అని కలలో దేవుని అడిగినపుడు వాక్యము దావరా నేనే సత్యము, వారివు,
జీవవు నా దావరా తప్ప ఎవడును పరలోకము చేరలేడు అని నాకు ఎన్నో
కలల దావరా బలపర్చారు.
మనవు ఈ లోకములో శరీర సంబంధమైన తల్లిదండ్రులను ప్రేమిస్తావు.
అటువంటిది. సర్వసృషిటకర్తయెన� యేసయ్య మనకు సమ్రవు ఇచ్చి, తన
పోలికచొపపున వానవ జన్మ ఇచ్చి ఎంతో ప్రేమించి, మనకొరకు తన రకాతన్ని
శిలువలో చిందించిన యేసయ్యకు ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంత
ప్రేమ కల్గి ఉండాలి. ఈ విధమైన ఆలోచనలతో దేవుడే నన్ను బలపర్చారు.
146
నాకు ఒక బాబు ఒక పాప. పాప ప్రసూతి సమయంలో క్రీస్తును ప్రార్థించే
విశ్వసుల ప్రార్ధన నా కత్యవసర సమయాల్లో ఎంతో ఆదరించి ధైర్యపర్చారు.
ఈ సమస్యలో కష్టంలో దేవునితో కలిసి జీవించాలి దేవునితో జీవించాలి. దేవునికి
దగిరగా జీవించాలంటే ప్రార్ధన చాలా అవసరమని అర్థమయింది. విసుగక
నిత్యం ప్రార్ధన చేయాలి. కన్నీటితో ప్రార్ధన చేయాలి. చిత్త శుది�తో ప్రార్ధన
చేయాలి, యాకోబు 5:16, నీతిమంతుని విజ్ఞాపన మన�పూర్వకమెన�
బహుబలవుగలదై యుంది. అట్టి ప్రార్ధనలు ఇతరుల జీవితాలలో
ఆనందపుశిరులు పండిస్తాయి. అవసరాలు తీరుస్తాయి, కశాటలలో ధైర్యాన్నిస్తాయి.
నా బాధలో ఆ ప్రార్ధన నాకు నెమ్మదినిచ్చి సుఖ పపసవానిచ్చి ఆనందింపజేసింది.
దేవునికి సోతపతం హల్లెలూయా.
అప్పుడు నిజవుగా యేసయ్య నాకు తోడుగా ఉన్నారు. ఉదయం ఊట
సయింట్ ఆన్స హాస్పిటల్లో 7:30 గంటలకు అందరూ హాస్పిటల్ సాటప� ప్రేయర్
చేస్తారు. వారు ప్రేయర్లో ఉండగా నాకు నెప్పులు ఎకుకవైనారు. నేను యేసయ్య
యేసయ్య అని కేకలు వేయసాగాను. దగిర ఎవవరూ లేరు. భరించలేని స్థితిలో
ఉండగా అరగంటకు ప్రేయర్ అయిపోయింది. వెంటనే దేవుడు డెలివరీ ఇచ్చి
పండంటి ఆడ్రపిల్లనిచ్చారు. ఆమె పేరు రకిషత అని పెటాటవు. దేవుడు నన్ను
రకిషంచి ఇచ్చిన బిడ్డ ఇప్పుడు ఏడేళు. దేవునియందు మంచి విశ్వసము కలది.
తన పపఫండ్సకి కూడా దేవుని సువార్త చెపుతంది. వాళు అమ్మమ్మను కూడా వట్టి
విగ్రహాలకు వ్రెుక్కొదుద. యేసయ్యను వేడుకోమని చెపుతంది. బిడ్డలిదదరు దేవుని
ప్రేమకు పాపతలయయారు. క్ర్మం తప్పకుండా సండేసాకల్కి వెళ్తారు. బాబు
మణిదీప� 8వ తరగతి, రకిషత 2వ తరగతి చదువుచున్నారు.
నా భర్తగారు గొప్ప విశ్వసి. వ్యాపారములో ఎన్నో ఒడిదుడుకుల మధ్య
యేసయ్య పట్ల ఆయన విశ్వసవే ఆయనను చేయుపట్టి నడిపిస్తుంది. గొప్ప
ధైర్యము నిస్తుంది.
యిహలోక స్నేహం దష్టసాంగత్యం 1. విగ్రహారాదనకు పపోత్సహిస్తుంది
నిరివు 34:11–16, 2. మోసం చేస్తుంది సంఖ్యా 25:1–3, 3.అపవిత్రపరుస్తుంది
ఎపజా 9:13–15, 4.దేవుని ఉగ్రతకు గురిచేస్తుంది ఎపజా 9:13–15, 5.నిత్య
మరణానికి దారితీస్తుంది 1 కొరింథీ 15:33)
ఒకసారి నా భర్తకు సాకటర్ ఆకిసడెంట్ అయ్యి చెయి� ప�ా్యకఛ్ర్ అయ్యింది.
147
అదే సమయంలో తను నమ్మిన ప్నేహితుడే లకష్ల్లో మాసం చెయ్యడం జరిగింది.
ఆ సమయంలో ఆయన చాలా నిరాశ నిసపృలో ఉండగా అనుకోని రీతిలో
దేవుని కృప వలన తన అన్నయ్య దావరా సహాయం అందించి సమస్యలు తీర్చారు.
నా భర్తకు దేవుని యందు నాతన జీవానిచ్చారు. జీవకిరీటమిచ్చెిదనని యేసయ్య
వాగాథణవు ఇచ్చారు. తన ఆజ్ఞల దావరా నడిచేవారికి సమ్రవు సాధ్యవే అని
తెలసుకున్నారు. నిజంగా యేసయ్య అదభుతకరుడు, ఆశ్చిర్యకరుడు. బిడ్డలిదదర్ని
ఎన్నో వార్లు ఆపదల నుండి కాపాడారు. ఒకసారి వేము అందరము ఊరికి
మళుటానికి రైలేవసేటషన్లో రైలు కోసం చూచుచుండగా వా బాబు పటాటల మీద
నడుచుచున్నాడు. వేము ఎవవరు చూడలేదు. అక్కడ ఉన్నవారు గట్టిగా కేకలు
వేసి బయటకు రమ్మని ప�ా్లటుప�ారం ఎకకమని కేకలు వేసేత అప్పుడు వేవు
చూశ్వు. అప్పుడు చేయిపట్టి పైకి లాగావు. వెంటనే మెరుపు వేగంతో పటెయిన్
ఆ పటాటల మీదకే వచ్చింది. అది బాంబే లోకల్ పటెయిన్ అక్కడ సింగిల్ లైన్ నుండి
పటేన్స వస్తుంటాయి అని చెపాపరు. నిజవుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెపాపవు.
తను నమ్మిన బిడ్డలను, ఆయన రాయి తగలకుండా ఎతతుకుంటాడు.
తల్ల మరిచినా తంపడి విడ్రచినా యేసయ్య చేయి పట్టి కాపాడి, సంరకిషంచాడు.
వేము కృపానిధి సంఘవు పాస్టర్ పి.జాకబ్ జాన్ గారి దావరా యేసయ్య
మవ్మును వాక్యముతో జీవింపచేయుచున్నారు. మవ్ము తన బిడ్డలవలే
ఆదరిస్తున్నారు. ఉపవాస ప్రార్ధనలు, గృహాకూడికలు దావరా మవ్మును దేవుని
యందు బలపరుస్తున్నారు. ఈ సాక్ష్యము దావరా చదువరులను దేవుడు
దీవించాలని వా బంధువులు కూడా గొప్ప విశ్వసాన్ని అంగీకరించే విధముగా
పపారి�స్తున్నారు. దేవునికే స్తుతి, మహిమకలుగగాక. ఆవేన్.
యేసుతో కలిసి జీవించాలంటే విశ్వసం అవసరం. విశ్వస సహిత
ప్రార్ధనలు విజ్ఞాపన వల్ల పలోపుగనులు తెరవబడ్రతారు. మనం ఆశించిన
జీవితాల్లో పరలోకానందం ప్రవహిస్తుంది. దేవునితో కలిసి జీవించాలంటే ప్రభువు
చూపించిన కనికరం దయ సాత్వీకం, క్షమ మనవు కూడా చూపించాలి. చితతశిద్ది
కావాలి. దినదినవు యేసుకు దగిరకావాలి. ఈ సత్యం నేను నా కుటుంబీకుల
మంతా పపరభువుప్రేమలో వరి�ల్లేలా దయతో ప్రార్థించండి.
లి
148
బభయపడకుమని వాగాథనమిచ్చిన దేవుడే
నా రకష్కుడుప� చింతలపూడి బుచ్చి రంగారావు
,
14వ నంబరు వస్త్తలత శాపు,
విజయవాడ–1.
వ్యాపారస్తుల కుటుంబంలో, హైందవ విగ్రరాధనలో, పూజలు
పునసాకరాలు సందడిలో నా బాల్యం, విద్యాభ్యాసం గడిపింది. 1957లో
వివాహం. నలుగురు పుత్రిక సంతానం, ఏరైక పుత్రిక శాంతి. ఆమె
పేరున వా శాపు ప్రభువు దయలో వరి�ల్లుతుంది. పపదీము పుపతుడు
జడి�గా ఏలారులో రెండవ బాబు నా వ్యాపారంలో ఉండగా వూడవ
అబ్బాయి గిరి కరా్నలులో వైద్య విద్య వె�ు తన ప్రియమైన
వీదీదీళ
ప్నేహితుడైన జోయల్ అనే క్రైస్తవ యువకునితో పరిచయం అయింది
కేవలం క్రైస్తవ్యం గురించి గ్రహించడం ప్రభువు గొప్ప ప్రేరరపణ నడిపింపుగా
భావిస్తూ వా కుటుం�కులమంతా క్రీస్తును స్వకరించి, వేమంతా క్రీస్తు
అడుగుజాడ్రలలో సాగలేకున్న క్రీస్తు అనుచరలంగా ఉన్నావు. వా
అబ్బాయి గిరి సహధ్యాయుడు జోయల్ మంచి క్రైస్తవ సాంప్రదాయ
పద్ధతిలో మంచి నార్ముడిగా క్రీస్తు వాక్యాన్ని హృదయంలో
బభపదపరచుకొన్నాడు.
కీర్తనలు 119:9. య�వనసతులు దేనిచేత తమ నడ్రత శుద్ధి
పరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట
చేతనే కదా? యోసేబు వలె దానియేలు వలె, షపడ్రక్ వేషక్ అబద్నెగో
వలె ధైర్యంతో క్రీస్తును నమ్మిన విశ్వసులుగా విద్యాభ్యాసంలో మండిన
మంటతో మీరు లోకమునకు వెలుగు, ఉప్పుగా ఉన్నారు. ప్రతి క్రైస్తవుడ్రా
ఎలా ఉండాలో గిరి చెప్పేవాడు. మత్తయి 7:7 ప్రార్ధనా పరుడైయుండి,
దేవుని అడిరగ వారుగా ఉండాలి అనేవాడు.
149
వినుట వలన విశ్వసం కల్గును. రోవా 10:17, విశ్వస
వీరుడైయుండాలి నమ్మినవిశ్వసాన్ని వా అబ్బారు వాతో
పంచుకొనేవాడు. కానీ వేమంతగా పట్టించుకోలేదు. 2 తిమోతి 4:2.
వా అబ్బారు క్రొత్త విశ్వసంతో చాలా నిబ్బరంగా ధైర్యంగా
ఉండేవాడు. 1 కొరిదీ 15:58 స్థిర విశ్వసిగా నిశ్చిల భక్తిలో ఉంటా
వా యెడ్రల చాలా ప్రేమతో వినయ విధేయతలతో వెలిగేవాడు. మత్తయి
11:29.
రోవా 10:13, ప్రభువు నామమమును బట్టి ప్రార్ధన చేయువాడెవడో
వాడు ర్కిషంపడును. వా అబ్బాయి రక్షణ గురించి విన్నావు. వాకు కోపం
దేవషం కలిలేదు. ఎవరియిష్టం వారిది. గొప్ప చదువులో ఉన్నాడు.
తపపుచేయరనే భావనతో ప్రేమతోనే ఉన్నావు.
వా గిరి డాకట్రుగా చదువు పూర్తిచేసి డాకట్రు చదివే విద్యార్థులకు
అధ్యాపకునిగా చభండ�ఘర్ హార్యానాలో చేరాడు. అక్కడే చదువుకుంటున్న
అవ్మాయి వా అబ్బాయి జీవితాన్ని గమనించింది. నీ గురించి నీవు
ఆలోచించుకో నీ గురించి ఎవరా ఆలోచించరు. ఇతరుల గురించి ఆలోచించు,
ఇతరులు నీ గురించి ఆలోచించను. ఇతరులు నీ గురించి ఆలోచిస్తారు.
ప్రేమించ బడాలనే తృష్ణి తీరాలంటే నీవు ప్రేమించడం నేర్చుకోవాలి.
స్వార్థంతో, సవనీతితో, సవలాబభంతో శరీరరచ్చిులతో ప్రేమించే ప్రేమ నిజవెన�ది
కాదు. నిసావర్ధవెన� నిషకళ్ంకవెన� క్రీస్తు ప్రేమ పొంది, ఇతరులను ప్రేమిసేత
ప్రేమించ బడ్రతావు.
యిర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
గనుక నీ యెడ్రల విడువక కృపచూపుచున్నాను. దేవుని కువారుడైన
క్రీస్తు ప్రేవామయుడు అందరికొరకు ప్రాణాన్ని శిలువలో సమర్పించి
150
పాతిపెటటబడి పునరుత్థానుడై సజీవంగా మనలో, మనతో ఉన్నాడని గిరి
విద్యార్థులతో తన విశ్వసాన్ని బహిరంగ సాకష్మివవడంతో హార్యానా యువతి
వివాహానికి వుందుకు వచ్చింది. గిరి ఆముతో సంపపదించాడు.
''నేను క్రైస్తవ నమ్మకముతో ఉన్నాను. నీవు కూడా నమ్మితేనే వివాహం
చేసికుంటాను—— అని గిరి ప్రశ్నకు ఆమె సమ్మతించింది. వారి తలిదండ్రులు
హిందీ వాట్లాడేవారు. నావాళ్ళు, ఆ అవ్మాయి బలగం సమ్మతితో చాలా
నిరాడంబరంగా విగ్రహాలు లేకుండా పూజలు ఆచారాలకు దారంగా
దండ్రల వారిపడితో పరిశుద్ధ వివాహం జరిగింది. వారిద్దరూ మన దేవుడు
గొప్పవాడు మనకు దేవుడు (రోవా 8:3) మనలో ఉన్న దేవుడు (ఫిలిపిప
2:13) మనతో ఉన్న దేవుడు (ఆదికాండం 28:15) మనయందున్న
దేవుడు (నిరివు 13:21) మన వెనుక ఉన్న దేవుడు (నిరివు 14:1–19)
మనపైన ఉన్న దేవుడు (ద్వితి 33:27 మన చుటాట ఉన్న దేవుడు (కీర్తన
125:2) మనపైగా ఉన్న దేవుడు (పరమగీతం 2:4). వా అబ్బారు,
కోడ్రలు క్రైస్తవులుగా నేడు అమెరికాలో ప�ొ్లరిడాలో క్రీసేత దేవుడని సజీవుడని
వాక్య పపరోధం చేస్తూ విరామ సమయంలో క్రీస్తుకు సాక్షులుగా
ఉంటున్నారు. దేవునికి సోతపతం.
గతంలో వారు ఇంగ్లాండులో ఉండే రోజుల్లో తలిదండ్రులవుగా
నేను నా సతీమణి వారి వద్ద 3 నెలలు గడిపి వారి విశ్వసాన్ని చూచి
వారి ప్రేమను పొందుకున్నావు. యేసు ప్రభువు గురించి వివరంగా
విన్నావు. వాటయిచ్చిన దేవుడు, యెషయా 7:14, వాట యిచ్చి
మరణించిన దేవుడు మత్తయి 27:50, వాట యిచ్చి సమాధినుండి లేచిన
దేవుడు మత్తయి 28:7, రెండవసారి రానన్న దేవుడు, అపొ��కార్య�� 1:11.
ఇంగ్లాండులో ఉన్న 3 నెలలా వా గిరి, అతని భార్యతో సహా
క్రైస్తవ దేవాలయాలెన్నో దర్శించావు. ఆరాధనలో పాల్గొన్నావు. ఆ తర్వాత
151
యింటికి ఇండియా వచ్చేసావు. వా అబ్బారు క్రీస్తును స్వకరించిన 10
సుదీర్ఘ సంవత్సరాలు కన్నీటి ప్రార్ధన, బోధల పఘలితం వాలో దైవ ప్రేరణ
పనిచేయు నారంభించింది. వాకు దగిరగా ఉన్న పపరోధ బుక్ పసంటర్
దగిరగా ఉన్న ఒక దేవాలయాన్ని దర్శించావు అక్కడ క్రీస్తు బోధల్ని
ఆంధక్రైస్తవ కీర్తన పాటలు పాడువిధాన్ని నేర్చుకున్నావు. బైబిలు కొనుకొకని
చదవడం ఆరంభించావు వా అబ్బాయి గిరి అమెరికాలో ఉంటా వా
భార్యతో సహా నేను కూడా క్రైస్తవ్యాన్ని స్వకరించి క్రీస్తును నమ్మి బాప్తస్మాన్ని
తీసికొని నమ్మకంగా నేటి వరకు ప్రభువు ప్రేమలో సాగిపోతున్నావు.
కేవలం నమ్మికతోనే రక్షణ స్వకరించావు. స్టవ్ పబ�న్ అన్నారు దేవుని
వాక్యాన్ని తరికంచుటకును వాదించుటకును కాదుగాని వాక్యానుసారంగా
జీవించుటకు చదవాలి. మనం కోరర యేసు సహవాసం కంటె యేసు
కోరేమన సహవాసం ఎంతో ఎకుకవని గ్రహించావు. దేవుని నడిపింపులో
మళితే తపపటడుగు వేసే పపసక్తి లేదని నవ్మాను. విజయసాధకులుగా
ఉండాలని కాదు నమ్మిస్తులుగా ఉండాలనే దేవుని కోరిక అని తెలిసింది.
గులాబి వుళు గురించి గోలపెటటక వుళు మధ్యనన్న గులా�లకై కృతజ్ఞత
చూపడం నేర్చుకున్నావు. దేవునిపై జావలలు రేగే హృదయంలేకుంటే
యేసు కోసం నీవు పపకాశింపలేవు.
జీవాహారవెన� క్రీసేత మన ఆత్మసంబంధవెన� ఆకలిని తీర్చిగలడు.
యేసు మన హృదయాన్ని ఏలుతుంటే శాంతి ఏలుతుంది. దేవుని కోసం
గడిపిన జీవితం లెకకంతా నిత్యతవవులో గణనకు వస్తుంది. కేవలం,
దేవుని గురించి వినడం వల్ల విశ్వసంతో బాప్తస్మం తీసికోగలాిం గానీ
బైబిలులోని వాగ్దానాలు సత్యాలు అంతగా తెలియని స్థితి. బైబిలు పఠనం
వల్ల ఆ సత్యాలు పరిశుదాథతయ్మని సహాయంతో అతి భక్తి పశద్ధలతో నేను
నా భార్య నేర్చుకున్నావు. ఎవరా బోధించలేదు.
152
స్థంబాల గురువు ఇపశ్యేలుగారిని సంప్రదించి అనేక పుస్తకాలు,
జీవిత చరిత్రలు చదివావు, ఎన్నో వాస పత్రికలు తెపిపంచుకున్నావు.
జీవాహారం, కాపరి మన్నా, మరనాత, యేసు పిలుచుచున్నాడు,
పరవస్తుగారి జీవిత చరిత్ర, సాధు సుందర్ సింగ�గారి జీవితం, క్రీస్తు
గలవారు – క్రీస్తులేనివారు, పపరభుపాద సన్నిధి, ఆరారేక వూర్తి గారి
జీవితం, బభకతసింగ�గారి జీవితం, తెర చినిరగను, దారగడు స్థలవు యిలా
ఎన్నో పుస్తకాలు, బైబిలు ఎడ్రతెగక చదివేవారం. నా హృదయంలో రేరగ
ప్రశ్నలకు సరియైన జవాబు వాక్య రూపంలో ఉన్న క్రీసేత. యేసు ప్రభువు
ఎవరు? ఎందుకిలోకానికి వచ్చారు? ఎందుకు శిలువ వేసారు? తన
స్వకీయులే వ్యతిరేకించి తన జాతివారే హింసించారెందుకు? ఆయనే
క్రీస్తు. నిజదేవుడు. మన పాపాలు క్షమించే దయావూర్తి ఆ దేవుని మరింత
ప్రేమతో వెంబడించావు. స్వయరక్షకునిగా ధృడ్రపర్చుకొన్నావు.
ప్రార్ధన చేసే విధం వా అబ్బాయి గిరి నేర్పించాడు. ఆ పపరోధంలో
వేము వా అబ్బాయిని అనుకరించి ప్రార్ధనలో పట్టుదల పెంచి పకమంగా
నమ్మకంగా వేము సేవిస్తున్న యేసును మిగిలిన కువారులు, కోడ్రళ్ళు,
కువారెత సంతోషంతో స్వకరించి కృపానిధి సంఘం సభ్యులై నేడు ఆధ్యాత్మిక
ఎదుగుదలతో వరి�ల్లుట వాకు ప్రభువు ప్రసాదించిన అదభుత దీవెన.
నాకు దర్శనాల అనుభవం లేదుగానీ నిపదలో తెల్లవారు జావున
ఆంధక్రైస్తవ కీర్తనలు గుడిలో పాడే పాటలు, చదివిన పాటలు
కలవరింతలుగా అవే వాట్లాడుతూ నిపదలో పాడుతా ఉండే అనుభవాలు
ఎకుకవ. వేకువనే లేచి స్తుతిగానం చేపసదను. రాత్రి జావులందు
అంతరిందియము నాకు నేర్పిస్తుంది అనే దావీదు అనుభవవే. శ�వత
వా కోడ్రలు సాక్ష్యం, ఆధ్యాత్మిక సత్యాల కదంబవాలలో ప్రచురించారు.
పపతిరాత్రి వా బిడ్డలలో యెహోషువా వలె నేను నా యింటి వారు
ప్రభువును సేవిస్తున్నావు.
153
22 మంది సరభ్యులవు కుటుంబారాధనలో ప్రతి రాత్రి కలిసి
ఆరాధించే భాగ్యం దేవుడిచ్చారు. అబ్రహాము జీవితంలో విశ్వసం, మాపష
జీవితంలో సాత్వీకం దేవుని వాగ్దానాలు, యెషయా సామెతలు, కీర్తనలు
దినవృతాతంతాలు, సువారతలు పత్రికలు ఎకుకవ యిష్టం ఎన్నో వాగ్దానాలు
సవతంత్రించుకున్నాను. అది ప్రభువు ప్రేరణవాత్రమే. వా అబ్బారు
గిరి, గురి అంతా క్రీస్తుకు తిమోతి వలె సాకష్ జీవితం జీవించడ్రవే. 2
తిమోతి 2:15 దేవుని యెదుట యోగయినిగా సిగ్గు పడనకక్రలేని పనివానిగా
సత్యవాక్యము సరిగా ఉపదేశించు వానిగా నిన్ను నీవే దేవునికి
కన్పరచుకొనుటకు జాగ్రతతపడము.
ఈ వాక్యం గిరి సార్ధకముచేసాడు. పసటతసోకపులో గుండె చప్పుడు
వినే డాకట్రు గారు గనుక ఆ ప్రతి లబ్డ్రబ్ చప్పుడు గురించి ఆయన
సాక్ష్యమిచ్చే సత్యము ఒక్కటే హృదయ మనెడి తలుపు వద్ద క్రీస్తు నిలిచి
తలుపు తట్టిన శబదం ప్రతి వ్యక్తి వినాలి. ఎంత గొప్ప సత్యం! నాకయితే
అబ్రహాము విశ్వసం నా విశ్వసంనకు పునాది. పహాప� 11:8 విశ్వసమును
బట్టి అనేవాట యిష్టం. నిన్ను నన్ను పిలిచాడు, పిలసతునే ఉన్నాడు.
ఆయన ప్రేమను, శక్తిని విశ్వసంతో ఆధారపడి అందుకోవాలి.
అపబాహావుతో నేను నీకు చూపించే దేశం వెళాులన్నాడు, పేరు చెప్పలేదు.
ఆదికాండవు 12:1, వినయ విధేయతలతో దేవుని వాటపై
ఆధారపడడం నేర్చుకున్నాడు. నమ్మి ఆయన వాటపై ఆధారపడినప్పుడు
నిత్యం తోడుగా ఉండి నిరోదషముగా నిలువ బటేట శక్తిమంతుడు.
తొట్రిల్లకుండా కాపాడే దేవుడు యూదా 25 వచనవు. బలవంతుడగు
దేవుడు శోధలను నుండి ర్కిషంప సమర్థుడు. మనముంత బలహానులమా
దేవుడు అంతటి శక్తిగల బలవంతుడు. పహాప� 11:9 పునాదులు గల
154
పటటణవునకు ఎదురుచూచాడు నేను కూడా వాగాదనవులను నమ్మి, ఆ
నిత్య నివాసంలో నాతో కూడా సదా నివసిస్తానని వాగా�నమిచ్చిన ఆ
యేసురకై ఆ రాజ్యానిరకై నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. నా వారిని
పహాచ్చిరిస్తున్నాను. నాకిష్టమైన వాగ్దానాలు మనససులో ఎప్పుడూ ధ్యానిస్తాను.
నాకు నచ్చినవి సవతంత్రించుకున్న దేవుని వాక్యాలు. నేనే అన్న వాటలే.
1.కీర్తనలు 121:8, నీ రాకపోకలయందు కాపాడువాడ్రను నేనే
2.జెకర్యా 2:8, కంటిపాప వలె కాపాడువాడ్రను నేనే
3.యెషయా 43:1–3, భయపడకుము నిన్ను విడిపించి
రకిషంచు వాడ్రను నేనే
4.యెషయా 46:3,4 వృద్ధాప్యంలో నిన్ను ఎతతుకొనువాడ్రను నేనే
5.యోహాను 8:23, నేను పై నుండి దిగివచ్చినవాడ్రను
6.యోహాను 8:12, నేను లోకానికి వెలురగైయున్నాను
7.యోహాను 10:7, నేను గొఱ్ఱె]ల దావరాన్ని
8.యోహాను 6:35, నేను మంచి కాపరిని