
ప్రభువైన క్రీస్తు నామమమున మీ అందరికి శుభములు
క్రైస్తవులంతా ఈతరం సాకషులే. ఆత్మీయ వరాలు 1 కొరింథీ
12:9 లోనివి కావాలంటావు. అయితే గలతీ 5:22లో ప్రేమతో
ఆరంభించిన తొమ్మిది ఆత్మీయ పఘలాలను మనవు ఉ్రేకిషస్తావు.
నీతి వృకషమువలె దేవుని మహివార్ధవు ఫ్లిచడం మన విధి.
ఆత్మీయ వరాలు ఆకులతో, ఆత్మీయ పఘలాలు ఎపరని ఆపిల్ పండ్ర్లతో
పోలిసేత ఒక చెటుటకు రెండ్రా కావాలి. అందులో ప్రేమ పఘలిస్తుంది.
అంతరంగ శక్తిని చూడగల కన్నులు కావాలి.
ఈ సాక్షులు అట్టి కనువిప్పు కల్గించి ప్రతి వ్యక్తి 5వ
సువార్తగా, 29వ అపోసతలుల కార్యముల స్వయ చరిత్రగా, తెరిచిన
పుస్తకంగా లేక పత్రికగా కావాలని నా ప్రార్ధన.
నేను సేకరించిన 40 మంది వ్యకుతల విభిన్న స్వభావ రిత్య
నైజ స్వభావాల తీరు, నడిపించేవారి పద్ధతులలో ఏదైనా అసహన
భావాలు మీకు తోసేత వాటిలో ధనాత్మక భావాలు ఏరుకొని,
పరిశుదాథత్మ సహకారంతో మీ విశ్వసాన్ని సాన బట్టుకొని అందరము
ప్రభు రాకడ్రకు సిద్ధం కావాలని కోరుతా.....
ప్రభువు సేవలో
పరగస� విజయ

నాకు అత్యంత ప్రియమైన ఆపుతడు
నా రక్షకుడైన యేసు క్రీస్తుకు పపదీముంగా,
ఆ తర్వాత, నా భర్త సుందరరావు గారిక,
బిడ్డలు రవి, బయాలా కుటుంబాలకు, చిన్ని
సేవుకు, పుట్టింటి, ముట్టింటి బంధువులు,
ప్నేహితులు, సహావిశ్వసులకు,
అతి పపావుఖ్యంగా చదువరులై
నన్నభివానించే మీకు అపురూప
అప్యాయతాభివందనాలతో....
అంకితం
లిలి
నేను రచయితను కాను. దైవ ప్రేరణవల్ల, ఆత్మీయ సత్యాల సేకర్ణై
ప్రేరేపించబడ్డ కోడి కూతను, వేడ్ర గది సిద్ధపరచిన జాడ�మాయు అనామక
వ్యక్తిగా మొదటి పుస్తకంలో సవినయంగా వివరించాను.
ప్రభువు దయ కృప అపారం. నాలోని పపయత్నాన్ని అనేక గొప్ప
విశ్వసులు సావానయిలు, వ్యాపారులు, పనివారు, అమెరికాలో ఉద్యోగులు,
వృద్ధులు, పిన్నలు చదివి వారి సదభిపపాయాలన్నీ నాకు చేరినప్పుడల్లా నేను నా
క్రీస్తును స్తుతించి ఘనపర్చాను.
నా స్వకీయులు నాలో దాగిన భాశాజ్ఞానాన్ని విషయాన్ని వివరించే
జ్ఞాపకాల నేరుపను బట్టి పెద్దన్నయ్య ప్టరు సింగ్, సుధన్నయ్య, తవ్ముడు,
చెల్లిళిుదదరా, నా బంధు బలగం అమెరికాలో డా��చిగురుపాటి డేవిడ్ అన్నయ్య
వారి సోదరి సు�లకక్, కాలిభాసకరు అన్నయ్యవారి తోబుట్టువులంతా,
ణతీ. ణతీ.
కృపానిధి సాక్షుల సమూహావు బంధువులు, ఇండియాలో ప్నేహితులు, వా
సాకలు అధికారులు, సహ ఉపాధ్యాయునులు ఎందరో వారి అభినందన
తెలియజేసినందుకు, నన్ను పపోత్సహించినందుకు నా నిండు కృతజ్ఞతలు.
ఆధాయాత్మక సత్యాల కదంబవాలలో సాకష్యుల జాబితాకు ప్రభావితమై
అభినందించిన కొందరు ప్రముఖలు, నా చిన్ననాటి కాలేజీ హాస్టల్ రావు
�.జ.
వేటుగా సన్నిహితంగా గడిపిన రేచెల్ జోయాత కోవానపల్లి, మన్నా వినిస్త్టస�,
డైరెకట్ర్, వారి తవ్ముడు బిషప్ స్పర్జన్ రాజుగారు, జయబాలన్గారు
�వ�.ణతీ.
రచనలతో పాటు సాకష్యాలన్నీ సహజంగా ఆసక్తిగా ఉన్నాయని పపశంసించినందుకు
కృతజ్ఞత.
చదువరులందరి ప్రేరణ ప్రోత్సాహం నన్ను మరి వూడు పుస్తకాలు
అందించే అవకాశ్నిచ్చారు. ఆధాయాత్మక సత్యాల కదంబమాల ఎకుకవ పపజాదరణ
పొందింది, ఆత్మీయ వేలునిచ్చాయి. వివిధ వ్యకుతలతో రక్షణ మహాతకర్యాన్ని
దేవుడెలా చేయగలడో చదివి ప్రభువును మరింతగా ఆరాధించగలమనే ఆశతో
40 మంది సాక్ష్యాలు తెలుగులోను, విదే�యుల వారి కొరకు
(ఖళ�)
ఇంగ్లీష�లోను రెండు పుస్తకాలుగా పపచురించాలని తలంచాను. ఆధాయాత్మక సత్యాల



కదంబమాల భావాలు నాకునచ్చినవి వూడవ పుస్తకము రెండవ భాగంగా
వస్తుంది. కేవలవు ప్రభువు ఉచిత కృప.
నా భర్తగారైన సుందరరావుగారు నా వుగ్గురు బిడ్డలు రవి, బయాలా,
చిన్ని సేవు, నాకు తగిన ప్రోత్సాహాన్ని ఉతాసహాన్నిచ్చి ఆర్థికంగా సహాయంచేసి,
నేనేదైతే యిష్టపడి ప్రేమతో చేస్తున్నానో నా సంతోషం కోరి నేను ధైర్యంగా
క్రీస్తు ప్రేమలో సాగిపోయేలా సంపూర్ణి
సహకారమందించి నందుకు వీరి ఆత్మీయ
శ్రీరక అవసరాలు తీరి దేవుని దీవెనలు
ముండుగా పొందుకోవాలని నా అవిరామ
విజ్ఞాపన ప్రార్ధన. నా కుటుంబ క్శ�యససు
కొరకు పపారి�ంచ మనవి.
మత్తయి 6:4, రహస్యమందు
చూచు తంపడి ప్రతి పఘలమిస్తారు అను వాక్యం
ఎడ్రవైపు నుంచి అల్లుడు
నమ్మిన విశ్వసి, నా కువారెత బయాలా తోటి
డా��పహామంత్గారు,
వీణ (�వ��ప)
కువారెత డా��బయాలా,
కోడలైన విజయాబనర్జీ రహస్యంగా నా
వీణ (�అష�శీశ్రీశీస్త్రవ)
శ్రీ సుందరరావు గారు,
చేతిలో 200 డాలర్లుంచి, ''ఆంటీ మీ పుస్తకం
ప�మతి పరగస� విజయ,
నాకు నచ్చింది. మరొక పుస్తకం తప్పక
సోను, సోహాన్లు
వ్రాయాలి—— అంటా అందించిన(పిట్సబరి)
చిరుబహుమతి నాకు ప్రభువిచ్చిన జవాబు.
ఎందుకంటె ఒక వారం పుస్తక రచన
ఆరంబభంకోసం స్పష్టమైన నడిపింపురకై
వేదనతో ప్రార్థించే రోజుల్లో అమెరికాలో
ప�ా్యమిలి కానపురెనసు జరిగింది. డా��ప�
రాజశ�ఖరు (రాక్ష్ట వుఖ్యమంతి) గారి
శ్రీ సుందరరావుగారు, ప�మతిచిన్న కువారుడు
పరగస� విజయగారితో పెదదశ్వేయిల్ (సేవు)
వీణ
కువారుడు శ్రీ డేవిడ్నయారాలజీ
రవి కువార్, కవిత, (అట్లాంటా)
దీజుదీజు
పపణయు ఫిలిప్ (నయాజెరీస)
అల్లుడు అనిల్ రగస�ట స్పకరు. వారి ప్రసంగాలు, వారి పాటలు విజయబనర్జిీ
నేను ఎడ్రతెగక పాడి నేర్చుకున్నావు. ఆ పాటతో పాటు ఈ బహుమతి నాకు
డభ్రృడ్ర నిశ్చియాన్నిచ్చింది. ఆమె అవసరాలు హాృదయవాంచభ్ తీరాలని నిండు
కృతజ్ఞతతో దేవున్ని ప్రార్థిస్తున్నాను. అనిల్ పాట భావం
''రాజుల మనకవవరు లేరు, శ�రులు మనకవవరు లేరు
సైనయములకధిపతియెన�, యెహోవాయే మన అండ్ర, కొండ్ర నిజవే
ఆయనే నాకు సహాయకుడు యెహోవా ఈరే–చూచుకొనును,
యెహోవా నిస్స–ధవజవు విజయమిచ్చేవాడు,
యెహోవా రాప�ా–స్వస్థపర్చువాడు.
యేసు నామమమున ఆశ్యవే ఆయనను స్తుతింతను.
యుద్ధవు యెహా�వాదే ��2��
నా గుండెల్లో గుబులంతా ఎగిరిపోయి పరిషలా రెకక్లాడిస్తూ నా
హృదయంతో పాటు వివానంలో ఎగిరి ఇండియా వచ్చిన వెంటనే పుస్తకాల
ప్రచురణ ఆరంభించాను.
నా రచనలు చదివి అభిపపాయాన్ని సుస్పష్టంగా తెలియజేసి అండగా నిలిచిన
పాస్టర్ అహారోనుగారు గొప్ప విశ్వసి, ప్రార్ధనాపరుడు. వీరి బిడ్డలు పపతులను
సరి చేయుపనిలో సహకరించారు. వీరికి నా కృతజ్ఞతలు. నేడు, గతంలో కేషవాబాయి
అక్క నాకు అండగా నిల్చినందుకు నా కృతజ్ఞతలు.
విలువైన సలహాలతో ఆదరించినందుకు వీరందరికి, విజయకువారి,
ఎవాంజిలిన్, ఉషగార్లకు నా నిండు కృతజ్ఞత. నా స్వకీయులు ముట్టింటి పుట్టింటి
వారి పట్ల కృతజ్ఞత భావముపపుడ్రా ఉంటుంది. అందరి ప్రేవా నాకు కావాలి.
అందరిలో ప్రభు ప్రేమ మరింత నిండుగా నిండాలని, చదువరులందరికీ అన్ని
శుభాలు ప్రభువు అందించాలని దేవుని ప్రార్థిస్తూ...
ప్రభువు నందు
పరగస� విజయ
విష్య సాచిక
��శ్రీ దట�.
సాక్ష్యం 1. నా నోట క్రొత్త గీతాన్నిచ్చిన అద్భుతమైన దేవుడు
ఆశచ్యకార్యాం చేసింది నా యేసే– �లారావు.....................1
ణతీ.
2.క్రీస్తులోనే నిజమైన ఆనందం
ప�మతి సంతోష వాణి హా�టన్, ఆక్పషటలియా..................................13
3.క్రీస్తులో నా క్రొత్త జీవితం
– ప�మతి సులాతనా నవీన్, ఆక్పషటలియా.............................................18
4.ఆత్మ వరాల సమృద్ధి పంటగా వా పెదదన్నయ్యను ర్కిషంచి
నడిపిస్తున్న యేసు క్రీస్తు, – ప్టర్ సింగ్ గారు...............................22
5.కర్పత్రం క్రీస్తుతో నన్ను కలిపింది
– శ్రీ జయరావు వనవాల,అమెరికా..............................33
ఈజీ.
ూ�స,
6.అపజయవెరుగని క్రీస్తు నా రక్షకుడు
– రాధిక అమెరికా........................................................37
ణతీ. వీ�రర. ూ�స,
7.రుచి చూచి ఎరిగితిని
– ప�మతి బాల గోలి, నయాజెరిస, అమెరికా.......................................43
8.వాక్యమయ�ున్న యేసు నా రక్షకుడు
– ప�మతి సుగుణమ్మ (మంగమ్మ), మంగళ్గిరి......................52
9.స్తుతికి పాపతుడైన క్రీస్తు నా రక్షకుడు
– హారితారెడిు, అమెరికా..............................................57
ణతీ. వీ�రర.
ూ�స,
10.ప్రార్ధన వినెడి పావనుడు నా సృషిటకర్త యేసు క్రీస్తు
– ప�మతి రాశి గోయల్, అమెరికా....................................................61
11.నేనే వారిమని బోధించి ర్కిషంచిన నా రక్షకుడు యేసు క్రీసేత
– శివరావు రాజగోపాలన్, అమెరికా.....................66
వీతీ.
దీజు,వీళ,
12.నా జీవిత ర్ధ సార్ధి క్రీసేత, నాకు జీవవెయ�ున్న రక్షకుడు యేసే
– యం.కోటేశవరరావు, అమెరికా.................................70
వీతీ.
దీజు,వీళ,
13.నాకు వెలుగైయున్న యేసు నా వారిం, సత్యం, జీవం
– శ్రీమతి సునీత, అమెరికా...........................76
ణతీ.వీ.ూ��తీఎ�షవ, ూ�స,
14.తరతరాలల్లో యుగయుగాల్లో యేసు నా అధిపతి,
– ప�మతి సుశీల........................................................83
15.నమ్మదగిన యేసు నా రక్షకుడు
– ప�మతి సుధా చేవూరి, అమెరికా..................................................90
16.నా ప్రధాన యాజకుడు నా యేసు క్రీసేత
– చిట్టిబాబు,........................................................96
వీతీ.
17.ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
ఒక సాకిష,– ప�మతి విజయలకిష ్మ (చిన్ని) యం.ఎ..................101
18.నా విమాచకుడును క్రీస్తు రకతం నా బలవు
– ప�మతి ర�ానీస లకిష్మ, అమరతలారు, తెనాలి..............................103
19.జ్ఞానవివేకముల పెన్నిధి నా యేసు
– ప�మతి వల్లిక్, విజయవాడ.............................................111
దీ.�.,దీ�,
20.ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
ఒక సాకిష, – ప�మతి విజయకువారి...............................................116
21.ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
ఒక సాకిష, ప�మతి రవా దేవి తాతినేని..........................................122
22.ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
ఒక సాకిష, ప�మతి జలజ........................................................128
ఇటీవల పరగస� టీచర్ గారి విద్యార్థిని కువారి మురిస జీవితంలో దేవుడు చేసిన అదభుతము...130
లి
23.అవసరాలన్నీ తీర్చి ఆదరించే దేవుడే నా రక్షకుడు
– ప�మతి ప�దేవి........................................................131
24.ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
– ఒక సాకిష, ప�మతి దురిమ్మ........................................................136
25.ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
– ఒక సాకిష, ప�మతి ఉశా........................................................139
26.ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
– ఒక సాకిష, ప�మతి స్వాతి........................................................143
27.దేవుని సువార్త సాకష్ యము
– ప�మతి సుగుణ........................................................146
28.బభయపడకుమని వాగాథనమిచ్చిన దేవుడే నా రక్షకుడు,
– శ్రీ చింతలపూడి బుచ్చి రంగారావు..............................................149

29.ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
– ఒక సాకిష, ప�మతి భార్తి........................................................157
30.నా గొప్ప ఆదరణ కర్త క్రీస్తు
– ప�మతి అనసాయ........................................................160
31.నిరాశనుండి నిత్య జీవితానికి వార్ధి నా యేసు
– ప�మతి జయలకిష్మ........................................................166
32.ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
– ఒక సాకిష, ప�మతి పారవతి........................................................171
33.ఈరతం సాకిష సమూహం కృపానిధి సంఘవు,
– పాస్టరు రెవ.జాకబ్.పి.జాన్ గారి జీవిత సంగ్రహాం..............174
34.ఈతరం సాకిష సమూహం కృపానిధి సంఘములో
– ఒక సాకిష, ఎవాంజిలిన్ (మసాతన్ �)..........................................179
శ్రీ సుందరరావు గారు నిర్మించిన గోసవీడు మందిర సంఘకాపరి గారి సాక్ష్యం
లి
........................................................182
35.నా రక్షణ సునాద గీతము
– రత్నం వామ్మ........................................................183
36.సజీవుడైన క్రీస్తు నా రక్షకుడు
– ప�మతి విజయలకిష్మ........................................................189
37.చదువురాని నాకు జ్ఞానమిచ్చి బోధకురాల్నిగా
మార్చిన క్రీస్తు నా రక్షకుడు, – ప�మతి బుజ్జీమ్మ.............................194
38.నిరాశ, చింత నుండి ర్కిషంచిన రక్షకుడు నా యేసయ్య
– ప�మతి మరియమ్మ (అవ్మాజి) విజయవాడ–1................202
49.పై రూపంకాక హృదయాలను లకష్యముంచు
క్రీస్తు నా ప్రభువు, – ప�మతి నారాయణమ్మ....................................207
40.క్రీస్తు యేసు నా వైభగవ క్రైస్తవ జీవిత కేందం
– శ్రీ డేనియేల్ హా�టన్ , ఆక్పషటలియా.......................................214
వీ.�.
ఈ తరం సాకిష సమూహం కృపానిధి సంఘం ఏడవ సాకిష,
ప�మతి పరగస� విజయ......................................221
సత్యమును...జ్ఞానవును, ఉపదేశవును, వివేకమును
కొనియుంచుకొనము.
సాము 23:23
వివిధ భాషలలో బైబిళ్ళు, బైబిల్ కవర్స, పాటల
పుస్తకములు, నిఘంటువులు, వ్యా�ా్యన గ్ందీములు,
ఆత్మీయ పుస్తకములు, జీవిత చరిపతలు, అనుదిన
వాలికలు, లామినేష్న్స, పాటల క్యాపసట్లు, సి.డి.లు.,
వి.సి.డి.లు, క్యాలెండ్రర్స, వాగాదనవు కార్డులు ముదలగు
అనేక రకాలైన క్రైస్తవ సాహిత్యము తెలుగు, ఇంగ్లీష్
భాషలలో లభించను.
దీ��ఖ న�ఖళజుదీ��ఖ న�ఖళజుదీ��ఖ న�ఖళజుదీ��ఖ న�ఖళజుదీ��ఖ న�ఖళజు
సంపపదించండి :
పాస్టర్ హ్యారీ అహరోను
రైల్వే సేటషన్ రోడ్, పంజా పసంటర్, వించిపెట్, విజయవాడ–1
మీ సద్విమర్శిలు, సలహాలు
ఈ క్రిందివారిలో ఏ ఒకకరిరకైన
పంపగోరుచున్నాను
వ-ఎ��శ్రీ: స్త్ర�అ్�స్త్రతీ�షవఏ�శీ్ఎ��శ్రీ.షశీఎ
ళఎ్.ఖళన�.ణ
ష/శీ. ఖతీబ��అ�స�� ళ�అస్త్ర��ఎ,
26-18-9, ూ�ర�శ్రీ���తీ� ళ్తీవవ్,
��అస��అ�స్త్ర�తీ, హ�య�వ�ష�స� - 520 003.
�అస�తీ� ూతీ�ేవర�, ళశీబ్� �అస��.
ూ�శీఅవ : 0866 - 2573293
ూ� : 5597095
వ-ఎ��శ్రీ: వఎఎ�అఎ5ఏతీవస�టటఎ��శ్రీ.షశీఎ
ప్రభువు కృపతో కృపానిధి సంఘాన్ని ఏడుగురి దావరా
అపొ��కార్య�� 6:3లో ఉన్నట్లు నిలబటాటరు. ఏడు 40 దినాలు ప్రత్యేకత
నాకిష్టం. 40 మంది సాక్షుల వివరాలతో ఈతరం యేసు సాక్షులు
అనే ఈ పుస్తకంలో వీరంతా ప్రియ యేసు పసైన్య వీరులవు, సిలువను
బభుజవున వెాయుచు సారగదము అని మన వుందు వేఘం వలె
ఆవరించిన క్రీస్తు పసైన్యాన్ని వెంబడిద్దాం.
ఈ భావాలన్నీ నాలో కలిగించి ఈ పుస్తక రూపంలో నిలబట్టిన
నా ప్రభువుకు, నా రకష్కునికి కృతజ్ఞత.
1.యేసు ప్రభువు ఉపవాస రోజులు 40, మత్తయి 4:2
సాక్ష్యం 2. ఏలియా భోజనం చేయని రోజులు 40, 1 రాజులు 19:8
3.నినెవే పటటణసతుల ఉపవాస రోజులు 40 , యోనా 3:4
4.నోవా జలపపళ్యం రోజులు 40, ఆదికాండవు 7:17
5.మోషే కొండ్ర మీద ఉండిన రోజులు 40,
నిరిమకాండవు 24:18
6.గొల్యాత ఇపశ్యే�యులపై (40 దినవులు)
సవాలు విసురుట, 1 సమూ 17:16
7.యుద్ధము లేకుండా (40 సంవత్సరములు) ఉండడం,
న్యాయాధిపతలు 3:11
ఈ తరంలో యేసు సాక్షులు రచనకు సాకష్యాలనిచ్చి సహ
కరించిన 40 మంది క్రీస్తు విశ్వసులకు నా నిండు కృతజ్ఞత.
సాక్షుల పరిచయం
అమరికలో పపతిపని డా��చిగురుపాటి డేవిడ్ అన్నయ్య గారి ఆధవర్యాన (కుటుంబ ఉజ్జీవ సరభులు) నిర్వహించ
��ఎ�శ్రీవ జశీఅటవతీవఅషవ బడ్రతారు. సరభలలో సావనీర్ పుస్తకాలలో పపచురవెన� సాక్ష్యాలు చదివి చాలా పపభావితవయయాను.
వా పాప బయాలా ప్నేహితురాలైన పావని బంధువులు వారి అత్త గారైన మంగమ్మ (సుగుణమ్మ) (పేజి నెం.52) గారు నాకు సుపరిచితులే ఆమెను అమెరికాలో దర్శించానుకూడా. బాలను (పేజి నెం.22)కూడా అమెరికాలో నయాజెరీసలో కలిసాను.
బాల తెలియకపోయినా ఆమెను యిటీవల మీటింగ్లో సవయంగా తాకి ఆమె విశ్వసాన్ని పపశంసించి, పరిచయమయి కొన్ని నెలలుగా ఎడ్రతెగక ఉత్తరాలు ప�ోనుల దావరా మరికొందరి విశ్వసులతో పరిచయం కల్గించుకొని సహావాసానుభవాన్ని పొందడం నాభాగ్యం.
సుధ (పేజి నెం.90), కోటేశవరరావు (పేజి నెం.70) గార్లు ఒకే ప్రాంతంలో ఉంటారు. సుధ, మన కృపా నిధి సంఘ విశ్వసి, పారవతిగారి పెద్దమ్మాయి. క్రొత్తగా పెండ్లి అయి కాపురానికి వచ్చింది. భర్త ప�కాంత్ గారి ప్నేహితులు కోటేశవరరావు భార్య కవితను దావరా నాకు పరిచయ కబుర్లతో ఫోను దావరా పరిచయవే. వారిని నేను చూడలేదు. వారి హృదయంలో ఆరాధించే ప్రభువు కన్నులతో నేను వారి విశ్వసాన్ని చూచాను సాక్ష్యం వ్రాయమని అడిగి దావరా పొందాను. వారి
జు-ఎ��శ్రీ అచంచల భక్తి, దశమ భాగాన్ని పపరభువుకిచ్చి గౌరవించు పకమము నేను ఆశచ్యపడే భక్తి జీవితమే.
ఆయా ప్రాంతాలలో పనుల ఒతితడిలో ఉరుగుపరుగులతో పరురగతేతత
యువత ప్రభువు ప్రేమ పంచడానికి పరురగతతడం గమనార్హం.
పందెపు రంగంలో పరురగతేత విశ్వసులలో పపదీముడిగా సేవాభారం
రీసర్చి చేసిన జయరావు (పేజి నెం.17) గారి పరిచయం చాలా
వినాత్నవెన�ది. నీకు విశ్వసముంటే దేవుడు ఎక్కడైనా తన పనిని
చేయకలడు. ఆయన ఆత్మ నడిపింపుకు సిద్ధపడి ఉండాలి. అట్టి వ్యక్తి
జయరావు. గతంలో స్వాతి సాక్ష్యం దావరా పరిచయం చేసిన (232)
డా�� �ల, డా�� జోయల్ గారు 22 మంది కుటుంబ సభ్యుల రక్షణ
ప్రోత్సహించిన డా��గిరి ప్నేహితులు �లా నాకు వా అవ్మాయి బయాలకు,
విజయలకిష్మ (పేజి నెం.101) తాతినేని కోడ్రలు డా��లతకు
అతిసన్నిహితులు. ఈతరం సాక్ష్య సవూహంలో నేనా ఒకడినేకదా
అన్నట్లు నాతో పరిచయం చేసికొని సాకష్యాలను యితర విశ్వసుల విశ్వసం
బలపడటానికి ఉపయోగించుకున్న గొప్ప వ్యకుతలు డా���లా,
డా��జయరావు కలిసి అనేక అమెరికా ప�రుల మధ్య శని, ఆదివారాలు
అవిరామమముగా సేవలో ఉంటున్నారు. వీరందరికి నా నిండు కృతజ్ఞత
తెలుపుతూ....
ప్రభువు నందు
పరగస� విజయ.
వీవీవీ

నా నోట క్రొత్త గీతాన్నిచ్చిన అద్భుతమైన దేవుడు
ఆశచ్యకార్యం చేసింది నా యేసే
�లారావు
ణతీ.
(డా�)
వీదీదీళ,ణూవీ,
రావు
ణతీ.ఖ.ళ.
ష/శీ వీణ
ళస�అ ళ�వష��శ్రీ�ర్, జశీరఎవ్�ష రబతీస్త్రవశీఅ
నా బాల్యం, నా అవివాహిత
జీవనం ఖమ్మం జిల్లా, మధిరలో.
విలువలన్న క్రైస్తవ సాంప్రదాయ కుటుంబంలో, గొప్ప పేరున్న డాకట్ర్లు
దంపతులైన డా��కానుకొలను పపభాకర్గారు, డా��వసంతమ్మగార్లకు పపదీము
సంతానంగా 1966లో జన్మించాను. అపురూపంగా, అల్లారు వుదుదగా
ఆప్యాయత నిండిన అనురాగం, గారాలపట్టిగా పెరిగాను. నాకు
తెలిసినంత వరకు నేనుకోరింది కొండ్ర మీద కోతినైనా అందుకోగల
ప్రేవాభివానాలు చూపిన నా తల్లిదండ్రులు నాకిప్పుడు లేరు.
తీరని లోటుతో, గుండె బరువై, వివాహ జీవితంలో సంతాన
యోగము కర్వై, పిల్లలను డాకట్రుగా 16 సుదీర్ఘ సంత్సరాలు వివాహితగా
ఎందరో పసి పిల్లల తాకిన నేను నా కడుపుపండని ద�ర్బాుగ్యంలో ఉన్న
దీనురాలిని కటాకిషంచి పండంటి బాబును ఇటీవల పొందుకున్న వా
దంపతులను కటాకిషంచిన ఆ దేవేవుడు ఆశ్చిర్యకరుడు అదభుత దేవుడు.
2 తిమోతి 1:3–7, ప్రకారం నాలోని విశ్వసం, దైవభక్తి తిమోతికి
సంకమించినట్లు మొదట నా అవవ, అమ్మమ్మ సంతోషమ్మగారిలోను నా
తల్లయెన� వసంతమ్మ గారిలోను వసించింది. వా నాన్నగారి
తల్లిదండ్రులు,తోబుట్టువులు అమ్మకు దగిర బంధువులు పేరున్న విశ్వసులే.
వారందరి కన్నీటి ప్రార్ధనా ప్రవాహం నన్ను దైవ రాజ్యంలోకి
కొట్టుకొనివచ్చింది. క్రీస్తువలె జీవించుట కాశించే ప్రార్ధన గుంపు అమ్మమ్మ
1
''క్రీస్తు సువార్త ప్రకటించుటకు వేరు జన్మలు, వేరు శరీరాలు, వేరు
నోళ్ళు ఉండిన బాగుండును—— అన్న జారి�విట్ఫ్లు గారి వాట ఆదర్శంగా
జీవించారు. గంటా సంతోషమ్మగారు వా అగ్ని పరీక్షలకు క్రీసేత పునాది
మీద ఆయన చిత్తంలో సేవచేయాలని వా అమ్మను ఆత్మీయంగా
ప్రోత్సహించి సేవాసదనం పపారంభానికి పునాదిగా నిలాచు. సవలాబభ
వెరుగక స్వయఘనత కోరక, ఎవరికీ పోటీపడక పపరభువిచ్చు ప్రతి పఘలాన్ని
కోరి త్యాగపూరిత సేవ చేసిన ఘనత వా అమ్మ వున్నలనందుకున్నది.
వా అమ్మ సాదివమణి అని ఎంతో ఘనంగా ప్రభువును మహిమ
పర్చిగలుిచున్నావు.
నా తల్లిదండ్రులు ఖమ్మవు పహాడ్కావర్టర్స ఆసపత్రిలో ఘనమైన
సేవలు చేసి అనేకమంది ప్నేహితుల్ని, సన్నిహితుల్ని శాశ్వతంగా పొందారు.
నా విద్యాభ్యాసం అక్కడే కానెవంటులోనే. ఆ తర్వాత ఆనీ పహైా సాకలు
ళ్.
సికిందబాదు హాస్టలులో. పదవ తరగతి పాస్ అయయాక పసయింట్ దీెరిసాస
కానెవంటులో చదివాను. ఇంటరు తర్వాత నా దారి వేరైయింది. డాకట్రు
తప్పక కావాలనే పట్టుదలతో నాన్నగారు ఎంతో డబ్బు వ్యయంతో పేరున్న
రామచందా మెడికల్ కాలేజి మపదాసులో చేర్చారు. లక్షల రూపాయలను
లెక్క చేయక నన్ను అపురూపంగా చూస్తూ వారి సంప్దను యిష్టంగా
ఖర్చుపెటేటవారు. అక్కడే నన్ను ప్రభువు సవయంగా సంధించారు.
ఆడుతూపాడుతా, కష్టపడడం యిష్టపడక, ఎన్నో వినోదాలు
విలాసాలు యిష్టంగా ఉండేవి. అయితే ఇవన్నీ పరిమితమే. పాప �భతి
ఉండేది. పవిత్రత కాపాడుకోగలాిను, తెలిస్తెలియని వయససులో ఏది
ఎలా ఉన్నా ప్రభువు ప్రేమతొందర్చేసిన కొందరి భక్తుల అవిరామ కృషి
పఘలితం బృందంతో పాల్గొన్నాను.
�.వీ.ూ.దీ.
బృందం హైందవ
�తీ�వఅసర వీ�రర�శీఅ�తీవ ూతీ�వవతీ దీ�అస
కళాశ్లకు కూడా వారి సువార్తను బోధించు సుందరమైన పాద సమవడి
2
నా గుండెల్లో అలజడి రేపి రక్షణకు నాంది అయింది. నా తర్వాత
అమ్మనాన్నలకు డానియేల్ (పెద్ద తవ్ముడు) పుటాటడు. విధిపైపరిత్యం
తవ్ముడు వానసిక వికల్ంగుడై, వా అవ్మానాన్నల అమ్మగుండెల నిండా
దు�ఖంనింపుకొని, వారి వైద్య సేవల బాధ్యతలతో పాటు ఎంతో ధన
వ్యయంతో యిద్దరు పనివాళు సంరక్షణలో ఎన్నో స్థలాలలో ప్రత్యేక చికిత్స
చేయించి, విపఘలులై కృంగిపోయిన సమయంలో అజ్ఞాతవ్యకుతల్లో నుంచి
దేవుడు తన సేవకున్ని ఎన్నుకొని ఈ వాటలతో మవ్మును దర్శించారు.
నీడల్లో చీకటి జాడల్లో
�డుల్లో పశమల వాడల్లో
పూసే పూలు వెదజల్లే విశ్వస పరిమళం
పరి�లనకందని పరమరహాస్యం
పరలోకపు తోటమాలి దిగివచ్చి
దాగిన ఆ ఆందాల్ని
వెలికి తీసి వెలిగిసేతనే అవి కనిపస్తాయి.
ఈ వాటల అర్థం ఏమనగా,
విశ్వసం పగటివేళ్ వెలుగు ఉన్నప్పుడు సోతపతాలు చెల్లిసతుంది.
జీవంగల విశ్వసం కారు�కట్లో కూడా కీర్తిస్తుంది.
మన కోసం మౌనంగా దేవుడే ఏరాపటు చేస్తాడు.
అవి ఆశ్చిర్య కారకాలైన అనురాగ బహుమతులు
కనవినీ ఎరుగని అదభుతాలు అవి మనకోసవే.
వా తలిదండ్రుల లోటుతో ఆవేదనను గమనించే నేను ఎడారిలో
సలయేర్లు పుస్తక భావాలు జీరి�ంచుకోవడానికి ఆరంభించాను. ఆయన
ఎదపై విశ్వసంగా ఆనుకొని నిదురపోవాలి. ఆయన కృప మనకు బలం
జీవంపఘలించే కొమ్మనే కత్తిరిస్తాడు. ఫలభరితమైన సేవ, విశ్వస బభరితవెన�
ఆరాధనా కేషపతంలో పరిమళిస్తుంది.
3
పబతకు నిరాశలన్నీ దేవుని ప్రేమ విశ�శ్లే కఠినవైనవన్నీ
అతిమధురంగా వార్చిగలడు, హా�పషయ 2:15.
పండ్ర్లు { కత్తిరింపు వరిన్నిపండ్ర్లు
ొ
(శ్రమగల) లోయను నిరీక్షణ దావరముగా చేపసదను. వా తవ్ముడు
డేనీ వల్లనే నేడు 70 పైగా విద్యార్థులు, అదృషటహానులు, వానసిక
వికల్ంగులకు సేవా సదనం గొప్ప ఆశయం. వా నాన్న తండిగారి
పేరు దానియేలు. ఆ ్రేరర పెద్ద తవ్ముడికి పెటాటరు. నా చిన్నతవ్ముడు
జాన్ ప్రభాకర్. నేడు అమెరికాలో ఇంజనీరుగా స్థిరపడ్డాడు.
వా చిన్న తవ్ముడు ఇంజనీరింగ్ స్టు వచ్చి చదవాలని
మళ�ుతరుణంలో నాన్న గారు మరణించారు. వేము ఒంటరి
వాళువయయావు. అమ్మ పై బోలెడు భారం మీద పడింది.
యోబు 34:29, ఆయన సమాధానం కలుగజేయును. అమ్మ
మౌనంగా రోదిస్తూ చేసిన ప్రార్ధన విజ్ఞాపన నాకు జ్ఞాపకమే.
నా గుండెల్లో వుంటను నీ హస్తంతో ఆర్పివేయి ప్రభూ
కదులుతా వెదులుతా
కలవరపడే నా మనససులో
నీ శాంతిని స్థాపించి
భూకంప అగ్ని జావలల్లో
వినబడే నీ కోమల సవరాన్ని వినిపించు
నాకు స్పష్టంగా అర్ధం చేసికోగల నీ కృప పపసాదించు.
ఆశునయనాల్లో ప్రేమ తరంగాలున్నాయా?
సిలువ మాసిన చేతుల్లో కిరీటవుందా?
శ్మించని వాడు విజేత కాలేడా?
4
కష్టపడువాడు విశ్రాంతి పొందలేడా?
రాతి బండ్రలున్నా దారిగుండా పంపపటప్పుడు
ఇనుపచెప్పుల నిస్తావా ప్రభూ.
ఆ రోజుల్లో 1998లో నాన్న గారి మరణం నాలోని బంగతో
ఆధ్యాత్మిక చింతనలో దేవుడే నాన్నగా అండగా నిలిచే రోజుల్లో ప్రార్ధనా
బృందం నాలో దైవా�ర్వాదాల నందుకొనే రక్షణ అనుభవాన్ని సిద్ధపరిచి
ఆ పరిశుదాథత్మ ప్రేరణ వల్ల నా స్వయ రక్షకునిగా నా సాక్ష్యం స్థిరపర్చారు.
యెషయా 54:10 చివరి భాగం ''పరవతవులు తొలగిపోయినను
ముటటలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచ్పోదు సమాధాన విషయవెన�
నా నిబంధన తొలగిపోదు—— అని నీయందు జాలిపడు యెహోవా
సలవిచ్చుచున్నాడు. అహా! ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప నిబంధన!
చెపపనశక్యంగాని ఆనందంతో నా హృదయం ఉపొపంగింది. నా ప్రభువు
కృప, నిబంధన నాలో ఉంది. నేటికీ ఉంది, ఉంటుంది. హల్లెలూయా!
అప్పటి నుండి ప్రభువుపై ప్రేమ పెంపొందింది. వాక్యం చదవాలనే తపన
నాలో కలిరగది. అప్పుడు క్రీస్తు నన్ను ఆత్మీయు లోతుల్లో క్రొత్త అనుభవాలలో
నింపారు.
1989లో ప్రభువు చితాతనుసారంగా అమ్మ నా కొరకు ఒక
వారుమనససు పొందిన వ్యక్తితో రావు గారితో (డాకట్రుగా చదివే
ణతీ.వీణ
రోజుల్లో) వివాహం జరిగించారు. అయితే నాటికి కుటుం�కులలో కొందరర
విశ్వసులుగా ఉన్నారు. నా భర్త అంచంచల విశ్వసం, దైవ ప్రీతి,
నిజాయితీ, వారి యోగ్యత, అండ్రదండ్రలు నాకు పెన్నిధిగా నిలిచాయి.
నా భర్త నాకు దేవుని అపురూప కానుక. వా వామ నాగరభూషణం
గారు, వారి సతీమణి సాదు స్వభావులు. నా భర్త పపోత్సహాం, సహకారం
నాకు అండ్ర. నా భర్త ప్రభావం తన తల్లిదండ్రులు, తోబుట్టువులు క్రీస్తును
5
రక్షకునిగా స్వకరించగలాిరు. ఎన్నో అనుభవాలు యిద్దరం పంచుకోగలాిం.
కాని సంతానం కలుగలేదు.
హబక్కూకు 1:2, నేను ముపరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింప
కుందము? యిదే ప్రశ్న నేను 16 సంవత్సరాలుగా వేస్తూ వచ్చాను.
ఎందరో భక్తులు వా బంధువులు కన్నీటితో ప్రార్థించేవారు, ప్రవచనాలు
చెపాపరు. సంతాన పపాపిత ఉంది అనేవారు.
హబక్కూకు 2:2, చదువువాడు పరురగతతుచు చదువ వీలగునట్లు
నీవు ఆ దర్శినవును పలక మీద సపషటవుగ వ్రాయువు.
హబక్కూకు 2:5, దర్శన విషయము నిర్ణియకాలవున జరుగును,
అది తప్పక నెరవేరును, ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టువు.
అది తప్పక జరుగును.
పహాప� 10:38, నీతిమంతుడైనవాడు విశ్వసములవుగా
జీవించను.భక్తులు చెపిపన అనుభవాలు, వాక్యాలు విశ్వసంతో నా
హృదయంలో బభపదపర్చుకున్నాను. కాని జవాబు లేదు. యింతలో కొన్ని
సంవత్సరాలు వసకట్లో వైద్య వృతిత చేసావు. ప్రపంచంలో పుస్తకాలు
రచించి గొప్పగా వైద్యం చేస్తున్న నిపుణుల
(�అటవతీ్�శ్రీ�్వ ళ�వష��శ్రీ�ర్ర)
వద్ద గర్బువు గురించిన పరీక్షలన్నీ చేయించుకున్నాను. అందరూ పెదవి
విరిచిన వారర. ఎన్నో లక్షల సొవ్ము ఖర్చుపెట్టి అన్ని పరీక్షలు
చేయించుకున్నాను. నిరాశతో కృంగిపోయావు.
పపారి�ంచినప్పుడు జవాబు లేదు. గనుక భర్తతో కలిసి నిశ్చిలవెన�
స్థిరమైన మనససుతో బిడ్డలు లేకపోయినా నాకు నీవు, నీకు నేను దైవ
సేవలో వుందడుగువేద్దాం అని నిర�యించావు.
హబక్కూకు 3:17–19, చివరి వచనం సవతంత్రించుకున్నావు,
పాట పాడగరలాివు.
6
''అంజూరపు చెట్లు పూయకుండినను
పదాకష్ చెట్లు పఘలింపక పోయినను
ఒలీవ చెట్లు కాపులేక యుండినను
చేనిలోని పైరు పంటకు రాకపోయినను
గొపరెలు దొడిులో లేకపోయినను
సాలలో పశువులు లేకపోయినను
నేను యెహోవా యందు ఆనందించెదను.
యెహోవా నాకు బలం,
ఉన్నత స్థలవులలో నన్ను నడవ జేయును——.హల్లెలూయా!
వా యిదదరికీ ఉద్యోగ బాధ్యతలతో పాటు ఆధాయాత్మక కార్యపకమాల
సందడిలో పిల్లలు లేమి మర్చిపోయావు. లలో ఉజ్జీవంగా
�వీ, జదీచీ
క్రైస్తవ కార్యకర్తలతో సహకరిస్తూ, దేశవ్యాపతంగా డాకట్ర్ల ఉజ్జీవ కార్యక్రముల్లో
పపపపదీము స్థానాన్నలంకరించి దేవుని మహిమపరర్చి కృపనిచ్చారు.
(చీ�్�శీఅ�శ్రీ వ�వషబ్��వ ఎవఎపవతీ శీట జు��అస్త్రవశ్రీ�ష�శ్రీ వీవస�ష�శ్రీ �వశ్రీ-
అంతేకాక గారి ఆధావర్యాన
శ్రీశీషర��� శీట �అస��)�వ�.�.ళ�ఎబవశ్రీ
గా ఉన్నాను. హైదరాబాద్
నవేవతీ�ప�స దీ��్�ర్ ుతీబర్ �వతీ��షవ వీవఎపవతీ
బాపిటస్టు సంఘ సేవకార్యపకమాల్లో ఒకరిగా ఉంటున్నాను.
సాఫ్గా సాగిపోయేనా జీవితంలో మరొక తీరని విశాదం నా తల్ల
అనారోగ్యం. గుండె ఆపరేషన్ చేయించావు. అమ్మ వానసికంగా
నలిగిపోయింది. అప్పటికే పెదదతవ్ముడి పేర ఒక సంస్థ కావాలని ఎన్నో
ప్రాంతాలు దర్శించి అమెరికాకు రెండుసార్లు వె�ు ఆయా స్థలాల్లో
కార్యపకమాల వివరాలు సేకరించి, వేరరవరు సంస్థలలో జరిరగ పని పద్ధతుల
పరిజ్ఞానంలో 'సేవసదనాన్ని— ప్రభువు నడిపింపుతో స్థాపించారు.
సేవాసదనం గురితంపు దానిరకై ఆర్థిక సహాయం కొరకు పలువురు
శ్మించారు. వారిలో వా అమ్మ తీపవంగా శ్మించారు. పశమ పఘలించి
7
మంచి అధ్యాపకులు, ప్రత్యేకంగా వానసిక వికల్ంగులకై పటయినింగ�
పొందిన ఏడుగురు నిరాడంబర అధ్యాపకుల సేవా పఘలితంగా దైవ భక్తి
పపాధాన్యతలో దివ్యంగా నేడు సాగిపోతుంది.
ఇక్కడ ఈ లోకంలో యేసుపై నమ్మకముంచితే పరలోకంలో ఆయన
మన పేర్లు వ్రాస్తాడు. వా అమ్మ పేరు అప్పుడే వ్రాసేసి, అమ్మను
''అలసిపోయి కృంగిపోయావు విశ్రాంతి కావాలవ్మా—— అంటా ప్రభువే
తన సన్నిధికి ఫిపబవరి 4వ తేది 2004 సం��లో పిలుచుకున్నారు. నాకు
ఆ రోజుల్లో గొప్ప దర్శనం కల్గింది. వివానం ఎకిక వెళుతన్నానవ్మా అంటా
చేతులు ఊపింది. తనకు తోడు దేవదాతలు కనిపంచారు. ఒకని దుఃఖం
హృదయానికి దరపణమయితే ప్రజలు అమ్మ దరపణతో యేసును చూచారు.
క్రైస్తవ మరణం మహిమకు సింహాదావరం
మనం చేసిందేమిటో లోకం చూస్తుంది
కాని దేనికోసం దాన్ని చేస్తున్నారో దేవుడే చూస్తాడు,
అమ్మను దేవుడు చూచాడు.
అభాగయిల సేవలో తరించి పేదల పెన్నిధిగా గొప్ప సేవలో నిలిచిన
వా తల్ల దండ్రులు పూజ్యనీయులు. వారి సంతానంగా వేము దేవుడు
వాకిచ్చిన భాగ్యం అని భావిస్తావు. వా అమ్మ వసంతమ్మ గారు పుట్టింటికి
ముట్టింటికి వసంతాలుకురిపించి నిత్య సుగంధాలు నింపిన జ్ఞాననిధి.
స�హాక్ర్ద భావనలతో అనేకులను ఆకర్షించిన తీపి జ్ఞాపకాలనిచ్చిన
తేనెపట్టు. మరుపురాని మరువలేని రమ్యమైన రమణీయ కాంతితో
వెలుగొందింది. దీక్షతో అవిరామంగా కషిటంచింది వా తల్ల.
కానుకొలను వంశంలో ఉన్నతమైన వార్సత్యాన్ని పొంది ఉన్నత
ఆశయాలతో పేల రాజుగా ప్రతి వ్యక్తి చేతలెతిత నమసకరించేంత
జ్ఞానంతో దాతృతంతో పేలకు వైద్య సేవలందించి ఎందరో గుండెం
8
నిండా భక్తితో ఆరాధించే నాన్నగారు వాకు మార్గదర్శి. వీరిదదరూ
ప్రసంగాలు చేయలేదు గాని ఎవుకలేని చేతితో దానధరా�లు చేసారు,
నిగరవంగా జీవించారు. కార్యనిర్వహాణలో ఓర్పునేరుప, కుయుక్తిలేని
కుశలాగ్రత గణనీయవెన�ది. వారి అడుగుజాడల్లో నేడు వేవు
నడుస్తున్నావు. వా అమ్మమ్మ, అమ్మనాన్నలు నాలో ఎన్నో అనుభవాల
సాపర్తితోనే అమ్మ వదిలిపెట్టిన బాధ్యతలను వినయంతో నేను స్వకరించాను
సేవాసదనం డైరకట్ర్గా నేడు గొప్ప విద్యా సంస్థ బాధ్యతలు చేపటాటను.
నా బాధ్యతను బట్టి పిరికిదాన్నిగా జీవిస్తున్నప్పుడు గిద్యోను జీవితం
నాకు ఆదర్శివెన�ది. నాయయాధి పతులు 6 అధ్యాయంలో గిద్యోను
మిద్యానీయులకు భయపడి అవగాహన లేనివానిగా పపశ్నించేవానిగా
ఉన్నప్పుడు. ''బలాడ్యుడా, పరాకమము గలవాడా—— అని పిరికివానిలో
గొప్ప వ్యక్తిని చూచిన దేవుడు నాలో సమర్థతను చూచి నడిపిస్తున్నారు.
గిద్యోను పిరికివాడైనను ధైర్యపరచి బలాడ్యుడుగా చేసిన దేవుడు నన్ను
కూడా ధైర్యపరిచి బలవంతురాలుగా చేపసను. సొలోమాను పపారి�ంచినట్లు
వివేకాన్ని, జ్ఞానాన్ని అడిగినప్పుడు అన్నీటికి జవాబిచ్చి నన్ను గొప్పగా
చేయిపట్టి నడిపిస్తున్నారు.
1కొరింథీ 1:9, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడని నవ్మాను.
ఆయన వాగా�నంలో సిద్ధపాటుతో, ప్రేమతో, నమ్మకంగా నడిపిస్తున్నాడు.
యిటీవల స్త్రీల మహాసరభలో ప్రసంగించి వలసినదిగా కోరారు.
నాకు అమ్మనాన్న అమ్మమ్మలో చూచిన గొప్పగుణాలు
1.ఆధారపడగల తత్వం
ణవ�వఅసవఅషవ
2.దృడభ్ర నిశ్చియత
ణవ్వతీఎ�అ�్�శీఅ
సాక్ష్యం 3. అంకిత భావం
ణవస�ష�్�శీఅ
4.క్రమశిక్షణ
గురతుకు వచ్చాయి. వాటిని ధైర్యంగా చెపిప దేవున్ని మహిమపర్చాను.
9
ఆశచ్యం! అదభుతం!!
2004 సం�� డిపసంబరు 23 తేదీ నేను గర్బువతిగా ఉన్నట్లు
తెలిసికున్నాను. పసకనింగు పఘలితం కూడ్ర స్థిరపరచింది. దేవునికి స్తుతి
మహిమ చెల్లించావు. పసైతాను నా విశ్వసాన్ని చలింప జేయాలని 2వ
నెలలో నాకు రకత్ పసావం జరిగింది. అయితే సేకనింగు తీయగా పసిబిడ్డ
గుండె చప్పుడు గమనించి, ఆశ్చిర్యంతో మరొకసారి స్తుతించి దేవుని
ఘనపర్చాను. అనుదినం, అనుక్షణం ప్రభువు స్పర్శను సన్నిధిని
అనుభవించాను.
గర్బువతిగానుండగా మరలా ఒక భక్తుని ప్రవచనం నన్ను
విశ్వసంతో బలపర్చి నిరీక్షణ నిచ్చింది. యెషయా 66:7, పపసవవేదన
పడక వునుపు ఆమె పిల్లను కనినది. నొప్పులు తగులక వునుపు
మగపిల్లను కనినది. ఈ ప్రవచన వాక్యాన్ని నమ్మి సవతంత్రించు కున్నాను.
అనుకోని రీతిగా గర్బుంలో ఉన్నరోజులంతా సంపూర్ణి విశ్ంతిరకై
పడక మీద ఉండుటకు దేవుడు తన చితాతనుసారంగా ఆత్మీయంగా గొప్ప
అనుభావాలన్నిచ్చి కృపతో బలపర్చారు.
7వ నెల గర్బుంతో ఉండగరనే విపరీతమైన రకత్సావం వల్ల
అకారణంగా పశమల పాలయయాను. మరలా దేవుని వాగ్దానాలపై ఆనుకొని
ముపరపెటాటను. ఆసపత్రికి తక్షణమే వెళ్ళగా అత్యవసర పరిస్థితులలో
సిజేరియన్ ఆపరేషన్ జరిగించారు. దేవుడు నిత్య నిబంధన స్థిరపరచి,
వాగ్దానాలపై నవ్ముట ఎట్టిదో అనుభవపూర్వకముగా చూపించారు.
పసిబాబును యింక్యుబేటర్లు (ప్రత్యేక పెట్టెలో) గమనించడానికి కొన్ని
రోజులుంచారు. పేతురు కొరకు సంఘం ప్రార్థించిన విధంగా దేశ
విదేశ్ల్లో పలుచోట్ల అనేక మంది భారంతో ప్రార్ధనలు చేసారు.
10
మరొక వాగా�నంతో ప్రభువు నన్ను సంధించారు. యెషయా 27:6,7
రాబోవు దినవులలో యాకోబు వేరుపారును. ఇపశ్యేలు చిగిర్చి
పూయును. వారు భూలోకమును పఘలబభరితముగా చేయుదురు.
యెషయా 27:3, యెహోవా అను నేను దానిని కాపుచేయు
చున్నాను. ప్రతి నివిషము నేను నీరు కట్టుచున్నాను. ఎవడును దానిమీదికి
రాకుండా దివారాత్రము దాని కాపాడుచున్నాను.
ఆరు నెలలుగా మధిర సేవాసదనం చూడలేక, తవ్ముడు డేనీని
చాడని రోజుల్లో కమలతత మవ్ములను ఆదుకున్నారు. వా నాన్నగారి
తోబుట్టువులలో త్యాగజీవి, అవివాహిత, 88 సంవత్సరాల వృద్ధ మహిళ్
వా కమలతతగారు. తన తంపడి కానుకొలను దానియేలుగారు. మరణం
అనంతరం తంపడి బాధ్యత స్వకరించి తన వుగ్గురు తోబుట్టువులు
సాదామణి, విమలామణి, దేవమణి కుటుంబాల అవసరతలు కొరతలు
గమనించుకుంటా ప్రత్యేకంగా వా నాన్నగారు డా��పపభాకర్రావు గారి
విద్యా భ్యాసం, వివాహానంతరం నాన్న పేరుతో ఉన్న డానీ తవ్ముని
బాధ్యత ఆఖరి దశలో నిండుగా స్వకరించి అహ్నాషలు వాడి సంరకష్ణై
పాటుపడుతా అవ్మానాన్నలేని వాకు లంకంతటి యింటి పర్యవేకష్ణ
భారంతో పాటు, సేవాసదనం బాగోగులు నాకందిస్తూ, దైవిక స్వస్థతకై
ప్రార్థిస్తూ డానీని కనుపాపలా కాపాడుతూ వాకు అండగా నిలిపి
పబతికిస్తున్న ఆ దేవునికి నా నిండు కృతజ్ఞతలు.
దేవుని వాగ్దానాన్ని బట్టి బాబు క్రమేణా కోలుకొన్నాడు ఎందుకనగా
దేవుడే దివారాతలు కాపాడువాడు కునుకడు, నిపదపోడు, దేవునికి
సోతపతము. ఈ అదభుత దీవెనను నేను నా భర్త 16 సంవత్సరముల
వివాహం తర్వాత క్రీస్తు అదభుత దీవెనను చూచి ప్రభుని ఘనపర్చి
ఆనందిస్తున్నావు.
11
నా తవ్ముడు జాన్, ఇంజనీరుగా అతని భార్య రేచెల్ లాయర్గా
అమెరికాలో స్థిరపడ్డారు. 5 సంవత్సరములు తర్వాత ప్రభువు రేచెల్
గర్బాున్ని తెరిచారు.
నమ్మదగిన దేవుడు నేను ఆశించిన దాని కంటె అధికంగా నా
ప్రార్ధనల నాలకించి నన్ను సంరకిషంచి నడిపిస్తున్నారు.
ప్రపంచ వింతలలో ఏడు వింతలు వుఖ్యం కాదు గానీ వానవునికి
సృషిటకర్తలుగా చేసి గర్బుపఘలాన్ని స్వాస్థయముగా బహువానంగా యిచ్చి,
వారిలో
1. స్పర్శ జ్ఞానవు
2. రుచిచూచుట
3. దృషిటజ్ఞానవు
సాక్ష్యం 4. శ్రవణ జ్ఞానవు
5. వాసన చూచుట
6. నవ్వగలుిట
7. అన్నిటికన్న విలువైన జ్ఞానవు ప్రేమించడం.
ఏడు వింతలు యివే. క్రీస్తు ప్రేమ గొప్పది.
మత్తయి 5:11–16, ప్రకారం భూమికి ఉపపయిన మనవు
ఉడుకుతున్న వంటకంతో చేరి దానికి రుచిని కల్గించాలి,
నిన్నీటి నీడల్లో నివసించేబదులు నేటి వెలుగులో రేపటి నిరీక్షణతో
సాగిపోదాం.
నా కోసం ప్రార్థించిన వారందరికి చదువరులకు నా కృతజ్ఞతలు.
లి
12

క్రీస్తులోనే నిజమైన ఆనందం
ప�మతి సంతోష వాణి హా�టన్,
ఆక్పషటలియా
నేను నా రక్షకుడైన ప్రభువైన యేసు
క్రీస్తుకు స్తుతిరాధన సమర్పిస్తున్నాను. నన్ను
�కటిలోనుండి గొప్ప వెలుగులోనికి పిలిచి
నందుకు ఆ దేవున్ని కీర్తించి, ఘనపరుస్తున్నాను.
ఆ మంచి దేవుని జ్ఞాపకం చేసికొనే ఘనమైన
అవకాశ్మిచ్చినందుకు కృతజ్ఞతలు.
నాతలపాటిగా వ్యవహారించే నేను నేడు ప�మతి సంతోష వాణి
హా�టన్ను. శ్రీ నాతలపాటి సుందరరావు గారు, గంటాదేవకృపావరం
దంపతులకు పపదీము పుత్రికను. హా�టన్ గారితో వివాహం, తదనంతరం
ఆక్పసటలియాలో నివాసం. వుదుదల జోయిస� కువారెతగా ప్రభువు
బహుమతిగా యిచ్చారు. నాకు ఒక చెల్లి సుదీప ఆమెకు ఇగ్నేషియస�గారితో
వివాహం, వారికొక అందమైన పాప కీర్తన. మరియు నా తవ్ముడు రవి
కువార్.
నా పసితనంలో క్రైస్తవ భావాలు నాలో �జంకురవెన� కష్ణాలేవనగా
''మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు నాకు—— అన్న పాట
వర్సలో నిలిచిపాడే సమయవే. దైవ భయం, భక్తి బాల్యంలో వా
తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్నాను. నాన్నగారు కాదీోలిక్ మతశ్ఖలో వాస�
కేటకీసవు వీటిల్లో క్రమము పాటించేవారము. అమ్మ
(జ�్వష��రఎ)
పదదతిలో కుటుంబ ఆరాధన బైబిలు స్టడీ, ఉజ్జీవ ప్రార్ధనలు,
జదీచీజ
ఎందరో భక్తులతో సంప్రదింపులు, కలిసిచేయు ప్రార్ధనా సహవాసం
యివన్నీ నాలో తంపడి దేవుని యెడ్రల, ఆయన అద్వితీయ పుపతుడైన
13
క్రీస్తు యెడ్రల పరిశుదాథత్మ నడిపింపు యెడ్రల సరియైన అర్ధవంతమెన�
అవగాహన కల్గింది.
ఏది ఏవెన�పపటికిని, నా జీవితము పాపసహితమే. నా పాపాలన్నీ
బహిరంగంగా ఒప్పుకొని దార పర్చుకోలేకపోయిననా దేవున్ని మహిమ
పర్చాలనే తపన కల్గి ఉండేదాన్ని. గతకాలపు పాపపు సిగ్గునుండి తన
అవూల్యరకతము దావరా నా అవవానవును కడిగివేసిన దేవుడు ఆరాధనకు
యోగయిడు. రూ అనుభవం వల్ల దేవునికి మరింతగా కృతజ్ఞత కల్గియుండి,
ఎకుకవ పాప క్షమాపణ ఎక్కడ ఉంటుందో మరి ఎకుకవ కృతజ్ఞతాభావం
అక్కడ నిలిచి ఉంటుంది అని భావించాను.
నా జీవితంలో యేసు పిలుచుచున్నాడు బహిరంగ ఉజ్జీవ సరభలలో
పపసంగాంశ్లు, ఆ గొప్ప అదభుతానుభావాలు సాటిగా నా హృదయాన్ని
సపందించాయి. ప్రభుని పరిశుద్దాత్మ తాకిడిని అనుభవించాను.
పపపపదీంగా దేవుని దివ్య వాకుకలు బైబిలు గ్ందీద పఠనంలో నన్ను
ఉతేతజపరచుటయే గాక గొప్ప భక్తుల జీవితాలు, మదర్ దీెరిసాస గారు
కుష�టరోగంపై చూపిన ప్రేమ, వా పెద్దమ్మ డాకట్ర్ వసంతమ్మగార్ల నిసావర్ధ
సేవ, వానసిక వికల్ంగులపై అపారప్రేమ, నన్ను ప్రభావితం చేసారు.
ఎందరో భక్తుల జీవిత చరిత్రలలో దాగిన క్రీస్తు ప్రేమ నన్ను దైవ భక్తితో
క్రీస్తుకు సన్నిహితంగా జీవించడానికి దోహాదం చేసారు.
ఒక రోజు హైదరాబాద్, స్ఫిల్గుడాలో రోసర్ బాపిటస్టు చర్చివారి
విరామ బైబిలు పాఠశ్ల కార్యపకమానికి హాజరయ్యాను ఆ ప్రాంతంలోనే
రక్షణ స్వయానుభవం పొందడానికి పపారంబభం అదే. ''అవ్మా వాణీ,
నీకు రక్షణానుభవం ఉందా? లేనిచో దాని ప్రత్యేక ఆవశ్యకత తెలిసికోవాలి——
14
అని ఎన్నో బైబిల్ వాక్యాల దావర్ నన్ను సిద్ధపరిచారు. ఒక గాయకుల
మహా�త్సవ పండుగ సమయంలో నన్ను నేను దేవునికి అరపణ చేసికొని
నా హృదయం కషమాపణను అరి�ంచి పాపకషమును పొందాను. దేవుని
ప్రేమ ప్రవాహం హాదుదలులేని రీతిలో పొంగి పపవించింది. నా హృదయం
శక్తితో, దైవిక ప్రేమతో, చెప్పనశక్యమైన సంతోషములో ఉరకలు వేసింది.
ఆ ప్రత్యేక రాత్రి మరపురాని రాత్రిగా కన్నులకు నిపదదరిచేరని
రాత్రిగా ఆనందం మ�్లవిరిసింది. నేను రక్షణ నిశ్చియతను పొందిన నాటి
నుండి నా ఆ�ర్వాదాల అనుభవం విభిన్నంగా ఉంది. చాలా కాలం
తర్వాత నా విద్యాభ్యాసంలో వారుకలు ఉన్నతంగా నిలిచి తరగతిలో
పపదీము స్థానాన్ని అలంకరించాయి.
ఎంతో గొప్ప ఆనందం, విజయముతో దేవుడు నన్ను ఆ�రవ
దించారు. యెహోవా యందు భయభకుతలు బహు ధైర్యము పుట్టించి,
జ్ఞానవు కల్గించగలవు. ప్రతి సవలప విషయాల్లో వాక్యానుసారంగా
పపయోగత్మకంగా జీవించే కృపనిచ్చారు. గలతీ 5:22 ప్రకారం
పరిశుదాథత్మీయ పఘలాల పంట తాజాగా పఘలించడానికి సహకరించారు.
నా కుటుం�కులను, నా సన్నిహితులందరిపై అపార ప్రేమతో
ప్రేమించగలేి హృదయమిచ్చారు. ప్రతి జీవిత ఘటాటలలో చెప్పనశక్యమైన
రీతిగా పరమానంద బభరితురాల్నిగా దీవించారు. పరిశుదాథత్మీయ అభిషేకం
దాని నింపుదలను అనేక సందరా�ులలో అనుభవించడం నేనెన్నటికీ
మరువలేను. దీనికి అనుబంధంగా, గొప్ప విశ్వసిని కోరేష�
డానియల్హా�టన్ను భర్తగా పొందడం, నా కార్యపకమాల్లో, పనుల్లో
విద్యాభాస్యంలో అన్ని రంగాల్లో దేవుని ఆశీర్వాదాన్ని నా జీవితంలో
స్పష్టంగా గమనించాను. నా భర్తగారి తల్ల వుస్లిం మతం నుండి
క్రైస్తవురాలయయారు. నా రక్షణానుభవం నాకే పరిమితంగా ఉంచుకో
గలాినుకాని బహిరంగ సాకిషగా జీవించుటకు నీటిలో వుంచుటం దావరా
15
బాప్తస్మానుభవం ఆవశ్యకత, ప్రాముఖ్యత నా భర్తగారు నాకు సవ్యంగా
బోధించారు. క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుదాథన బలంతో
లేచి పరలోకాని కగసిపోయారు. అట్లే ప్రతి విశ్వసి నీటిలో వునిగి లేచి
ఆ శక్తిని పొందుకోవాలని అది ఆవశ్యమని గ్రహించి బాప్తస్మం
తీసికున్నాను. అదొక అపూరూపవెన� అనుభవం క్రీస్తు ప్రేమను రుచిచూచి
ఎరిగితిని, నిజవుగా క్రీస్తు ఉతతవుడు.
ఆక్పషటలియాలో నా భర్తగారితో నివాసం. కువారెత, అందమైన
జోయిస� పపిన్సస� వా జీవితాల్లో ఆనందాన్ని దేదీవయమానంగా పపకాశించే
ఆనందజోయాతగా కోటి ఆనందాల్ని విరజిమ్మింది. వా నాన్నగారు నాకు
దేవుని గురించిన జ్ఞానాన్ని బోధించారు. దేవునిపై ప్రగాఢ విశ్వసం,
అచంచల విశ్వసం, దేవుడే మనకు సమృద్ధి సమకూర్చువాడు అనే
నమ్మకం ఉండేది.
ఇక వా తల్ల (పుట్ని) పపపపదీముగా ఏ సమయవెన�, ఏ స్థితిలోనైనా,
సరవవేళ్లా దేవుని ప్రార్థించు విధము, స్తుతించు పద్ధతి, కలిమిలో లేమిలో
కశాటలయందు స్తుతించుచు, నశాటలలో సతుతించి కన్నీటి లోయలో కీర్తించి
పాడెదను. నశాటల ఊబిలో నన్నాదుకున్న నాధుని స్తుతింతన్, స్తుతింతన్,
స్తుతింతన్. నాకు ఆలోచనకర్తయగు దేవున్ని కీర్తింతన్, నీ సన్నిధిలో
మోకరించి నిన్నే ఆరాధింతను అని నేరాపరు.
ఏ అనుభవానిరకైనా యేసు చాలను చాలను చాలనంటా ధైర్యం
పపదర్శించే నా చెల్లి సుదీప చక్కని సలహాలు ఎంతటి కారు చీకటి
అనుభావాల్లోనైనా దు��ానుభవాల్లో కూడా చిరుదీపకాంతిగా దేదిప్య
వానంగా వెలిగింది. ఆమె అచంచల విశ్వసం నాకు సాపుర్తినిచ్చింది.
16
ప్రార్ధన పరిస్థితులను తప్పక వారుప తెస్తుందనే సత్యం దుడుకు
తవ్ముడు రవి జీవితం దావరా అర్ధం చేసికున్నాను. అన్నింటికన్నవిన్నగా
నన్ను సృజించిన సృషిటకర్త పేరు పెట్టి పిలిచిన నా దేవుడు. నా
తలంపులకన్న ఆ దేవుని తలంపులు ఉతతమవెన�వి, ఉన్నతమెన�వి అని
గ్రహింపునిచ్చిన దేవుని మనసారా స్తుతించి, కీర్తించి, ఆరాధించి
కొనియూడగలను.
రోవా 8:28, ప్రత్యేక ఉదే�శవులో నన్నీలోకంలో ఉంచారని, సమసత
జ్ఞానవునకుమించిన జ్ఞానవంతుని అపురూపవెన� బిడ్డనని దేవునికి
కృతజ్ఞత చెల్లిసతున్నాను. శిలువలో చిందించిన అవూల్యరకతం దావరా, నా
పాపాల్ని పరిశుపబభపరచి విమాచించారని స్తుతిస్తాను. క్రీస్తు నన్ను
తానుపొందిన గాయముల దావరా నాకు స్వస్థతనిచ్చి, పాపపురోగము
నుండి వివుక్తి పపసాదించి, నన్ను ఈ స్థితిలో నిలబట్టినందురకై
స్తుతిస్తున్నాను. నన్ను ఆనందంతో, ప్రేమ నిండిన జీవిగా జీవింప
చేసినందుకు ఆ దేవుని, ఆరాధిస్తున్నాను. ఈ సంతోశాన్ని మీతో సాక్ష్యంగా
పంచుకోగల గొప్ప కృపనిచ్చినందుకు ఆ తంపడి కువార్ పరిశుదాథత్మ
సహవాసానిరకై స్తుతిసోతపతములతో నిండు హృదయంతో ఆరాధిస్తున్నాను.
చదువరీ, మీరు కూడా క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా
పరమానంద బభరితులుగా రక్షణానుభవంలో స్థిరులుగా జీవించాలని
నిండు మనససుతో ప్రార్థిస్తున్నాను.
లి
17
క్రీస్తులో నా క్రొత్త జీవితం
ప�మతి సులాతనా నవీన్
నేను వుస్లిం కుటుంబవునకు చెందిన వ్యక్తిని. సనాతనాచరంలో
నిష్టగల వుస్లివుగా వా నాన్నగారు, మతమంటే పప్తిగల సరికల్
ఇన్పసపకట్ర్గా పో�సుశ్ఖలో ఉద్యోగం చేసేవారు. వా తలిదండ్రులకు
వివాహమయిన కొన్ని సంవత్సరాల వరకు సంతానంలేదు.
భార్త దేశంలో బిడ్డలులేని స్త్రీని గొపడాలుగా చాలా నయానత
భావంతో చూస్తారు. బిడ్డల కొర్రై దేవుడిని చాలా ప్రార్థించేవారు. నాన్నగారి
వద్ద అమ్మ పరిస్థితి గమనించి క్రీస్తు గొప్ప దేవుడని అవసరాలు తీర్చు
దయామయుడని పరిచయం చేసారు. రోవా 8:24, దేవుని దృషిటతో
ఒక వ్యక్తి సృర్మించతరిసేత ఎవరినో ఒకరిని స్పష్టంగా వ్యక్తిగతంగా
మనుష్యులను పట్టు జాలరిగా సిద్ధపర్చిగలరు. అమ్మ ప్రార్ధనల పఘలితంగా
ఆమె గరా�ున్ని తెరచారు. ఒక బిడ్డనిచ్చి ఆశీర్వదించారు. ఈ అదభుత
సంఘటన ఆమెకు నిజ దేవుని వెదకాలని సత్యాన్ని గ్రహించాలనే తపన
కల్గించింది. ఆ ప్రభువును గురించిన సత్యాన్ని కనుగొని క్రీస్తును స్వయ
రక్షకునిగా అంగీకరించాను. వుస్లివుగానే ఉంటున్న నాన్నగారు అమ్మలో
క్రీస్తు పట్ల విశ్వసాన్ని గమనించి బోధించి హానపర్చిడం ముదలెటాటరు.
దేవుని ఆత్మ ఆదరణకర్త ఆమెను ఓదార్చింది. సజీవుడైన క్రీస్తు ప్రేవా
సవరూపి, దీనులకు అండ్ర. బాధింపబడువారి పక్షంగా ఉండే దేవుని
స్మరిస్తూ ధైర్యపడేవారు.
సులాతనా అనే నా స్థానం వా కుటుంబవులో రెండవది. పపదీము
సంతానం వా అన్నయ్య, నా తర్వాత ఐదుమంది తోబుట్టువులున్నారు.
క్రీస్తు విశ్వసిగా వా అమ్మగారు వా అందరినీ దైవ భయంలో పెంచారు.
18
రోజుకు వూడుసార్లు వాక్యాన్ని పఠిస్తూ ప్రార్థిస్తూ ఉండే దైవిక ధ్యానం
వల్ల నేను చాలా పవిత్రయరాల్ని అనే భావంతో ఉండేదాన్ని. నేను నా
సవనీతిపై ఎకుకవ ఆధారపడేదాన్ని, క్రమేణా, నేను పాపిననే అవగాహన
కల్గింది. ఈ గ్రహింపు యింకా సుస్పష్టంగా దివ్య వాక్య వెలుగులో
అర్థమయింది. రోవా 3:10.
నేనీ భావాలతో నలిగి ఉన్నప్పుడు, వా సన్నిహితులు ''నీవు
రకిషంపబడ్డాువా? నీవు ర్కిషంపబడ్డావా? నీకు రక్షణానుభవం ఉందా?——
అని సాటిగా నన్ను ప్రశ్నించారు. నా దగిర సరియైన జవాబులేదు.
ఆందోనళతో ఉండే సమయంలో రోవా 10:9 వాక్యంపై నా దృషిటపడింది.
రోవా 10:9, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో
నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడెల, నీవు
రకిషంపబడుదువు.
కన్నీటితో దేవుని ఆపశయించాను. ''నా ప్రభువా, నేను నిన్ను
గాడభంగా విశ్వసిస్తున్నాను కాని రక్షణను గురించిన సరియైన అవగాహన
నాకు అంతపటటడం లేదు. భారభరిత హృదయంతో దేవుని సన్నిధిలో
చాలా తీపవంగా ప్రార్థించాను. జీవితంలో సరియైన వారుప రాలేదు.
అనుకోని రీతిగా ఒక రోజు 1975 సంవత్సరము అకోటబరు నెలలో
వికోటరియమ్మగారు కాకినాడలో పపత్యేంగా స్త్రీలకై కేటాయించిన మీటింగ్
కి హాజరయ్యాను.
(జశీఅటవతీవఅషవ)
విలాపవాక్యములు 3:59, యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు
చూచియున్నావు నా వ్యాజెయము తీర్చువు.
దైవ వాక్యధ్యానంగా వికోటరియమ్మగారు గంభీరమైన ప్రసంగం
చేస్తుండగరనే, ఆ వాక్యం సాటిగా నా హృదయాన్ని తాకింది. నాకు నిజమైన
19
ఒప్పుకోలు అనుభవమయింది. సినివారీలు తిరిగినట్లు నాలో దాగిన
ఒక్కొక్క పాపము నాకళు కదుటిగా కనిపంచడం ఆరంభించగా
పాపక్షమాపణ కొర్రై దేవుని వైపు చూచే సమయములో గతంలో నేనిష్టపడి
చదివిన అసరభ్యకర్మెన� నవలలు �ట్ల ్రేకాటలు మద్యపానాన్ని
రుచిచూడడం అవన్నీ నా మనససులో మెదిలాయి. సవనీతి కార్యాల దావరా
ఏ వ్యకీత తననుతాను ర్కిషంచుకొనలేడు అనే సత్యము, అమూల్యమైన
ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో కార్చిన విలువైన రకత్ధారల వలననే
ప్రతి వ్యక్తి పాపము పరిహారింపబడుననే సత్యము నాకు
స్వయానుభవవెన�ది. దేవుని సన్నిధిని నా పాపములను పరిహారింపుమని
పశ్చాత్తాప హృదయంతో నిశ్చియంగా క్షమాపణ వెదకి దానిరకై గోజాడి
ప్రార్థించాను.
ఆ ప్రభువు నన్ను పరమానంత భరితురాల్నిగా శాంతి సమాధానంతో
నింపాడు. ఎవడైన క్రీస్తునందున్న యెడ్రల వాడు నాతన సృషిట. ఇదిగో
పాతవి గతించెను. సమ్రవు నాతన వాయెను. ఈ బంగారు వాక్యము
నాకు రకష్ణస్థిరతనిచ్చి నేను రక్షణ పొందానని ధైర్యంగా చెప్పగల
కృపనిచ్చింది.
1 కొరింథీ 3:16
దేవుడే వాక్యం దావరా స్పష్టంగా వాట్లాడారు. నేను దేవునికి సంపూర్ణి
సమరపణ చేసికోడానికి వాక్యం సహకరించింది. అదే నా రకష్ణదినవు.
క్రీస్తు నా జీవితంలో ఆహ్వానించిన రోజు. అత్యానందముతో నా జీవితంలో
ఉపొపంగిన సంతోశాన్ని అనుభవించాను. అదే సమయంలో నా వివాహ
సమస్యరరకతితంది. చాలా సార్లు విశ్వసులు అవిశ్వసులతో విజో�డుగా
ఉండ్రరాదనే సత్యాన్ని చదివాను. నిశ్చియముగా నేనొక క్రైస్తవ విశ్వసినే
వివాహం చేసికోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణియం తెలిసికున్న
20

వా నాన్నగారు తీపవకోపంతో మండిపడ్డారు. నా బోందిలో పపాణవుండగా
నా యింట్లో క్రైస్తవవివాహానికి తావులేదని స్పష్టంగా చెప్పేసారు. అంతేకాక
యింటిలో నుండి తరిమి వేయగలనని బదిరించాను. గుండెలనిండా
బాధల్ని బభరించడానికి చాలినంత ఓరుప, కృప ఆ దేవుడే వాకనుగ్రహించారు,
హల్లెలూయా! భయపడరాదు, నేను మీతో ఉన్నానని వాగాదనవు ఆధారంగా
ఆ దేవుడు అమిత ఆధ్యాత్మిక బలాన్నిచ్చి బలపర్చారు. దేవుని వాక్యము
పరిపూర్ణివెన�ది సత్యవెన�ది. దేవుడు చేసిక కార్యాలు అవ�ల్యవెన�వి.
అదభుతమన�వి ఎందుకంటే బహారన్లో ఉద్యోగిగా ఉన్న నవీన్
సుందర్గారితో నా వివాహానికి ప్రార్థనాఫలితంగా వా నాన్నగారు
అంగీకరించారు. వా నాన్న గారు హృదయం పూర్తిగా, తన పూర్తి
సమ్మతితో నా వివాహాన్ని వైభగవంగా జరిపించారు. నా జీవితంలో అది
కేవలవు ప్రభువు చేసిన అదభుతము.
నా భర్త నాకన్నివిధాల సహకరించే వ్యక్తి. ప్రస్తుతము వాది క్రీస్తు
కేందిత కుటుంబవు. వా జీవితాశయము అభిలాష ఒక్కటే, అదే ఈ
లోకంలో దేవుని మహిమపర్చిడానికే జీవించాలనే, ఆ దేవుని సేవ
చేయాలనే వా కోరిక. నా వివాహ జీవితంలో దేవుడిచ్చిన అవూల్యవరాలు
నా వుగ్గురు బిడ్డలు పహైాడ్, రూనోష�, నోవా. నన్ను సర్వసత్యములోనికి
నడిపించి అదభుతంగా నాకన్నో ఉపకారాలు చేసిన దేవునికి స్తుతులు.
నేను నా కుటుంబం యెహోషువా వలె నేను నా యింటివారును
యెహోవాను సేవించెదవు.
నా వుస్లివు ప్నేహితులు, హిందా ప్నేహితులు అంతా యేసు
క్రీస్తును స్వయరక్షకునిగా స్వకరించి నిత్య జీవితాన్ని పొందాలని ఆ
క్రీస్తును వినయంతో పపారి�స్తున్నావు. పపెయిస� ద లారు, ఆవేన్.
లి
21