Chapter 9 of 13

సాక్ష్యాలు 51–58

Photograph from page 136 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 136

51. జేబురుమాలు

(న�అస ఖవతీష”వట)

- అద్భత అనుభవం

కీర్తన 113:9 ""ప్రభువు నన్ను సంతగల తల్లిగా సంతోష

పర్చెిను"

దేవుని అద్భుత దీవెనలు పొందాలంటే విశావాస

సహిత ప్రార్థనలు అవసరము. బిడ్డలు లేని గొర్డాలుగా

నండు పసీతలు ఆశ్చర్యంగా భడడ్లకు తల్లులగుటకు వారి

గర్బాున్ని తెరుచు దీవెన దేవుడే యివ్వాలని ప్రార్థించి పొందుకోవాలి. ఎందరో విజ్ఞాపనల

ద్వారా వాగ్దానాలను సవాతంత్రించుకొనుట ద్వారా దేవుడు దీవెనలను పొందిన ఆశీర్వాద

అనుభవాలైన్నో వున్నాయి. ప్రఫాంక� అనే పేరు గలవ్యాపారి తరచగా విదేశాలను దర్శంచేవాడు. అతని

ప్రయాణంలో అనేక దేశాల వ్యకుతలతో పరిచయాలేరపడుట సహాజమే. విమాన

ప్రయాణంలో నుండగా విశ్రాంతిగా నన్న సమయాల్లో ప్రక్కనే కూరచున్న వ్యకుతలతో

సంప్రదించుట పరిపాటి. అదేరీతిగా ప్రక్కనే కూరచున్న వ్యక్తితో మాటలు కలిపాడు.

మాటల్లో వ్యాపారము, కుటుంబము బిడ్డలు, వారి స్థితి గతులు, సమస్యల గార్చి

చర్చించ సాగారు. ప్రక్క వ్యక్తి చాలా ఆసక్తికరంగా మాట్లాడుచుండగా ్రఫాంక� కూడా

తన మనస్సులో నన్న విచారాన్ని వెలిబుచ్చాడు.

నాకు నా భడడ్కు బిడ్డలు లేరన్న చింత బాదిిస్తుంది అని తెలపగానే ప్రవచన

వరంగల ప్రక్క విశ్వాసి ఆత్మద్వారా ్రఫాంక� కుమార్తె కున్న బిడ్డలు లేని లోటు గార్చి

ప్రభువు బయలు పర్చారని తెలిపాడు. అంతే కాదు విశ్వాసిగా తన జీవితంలో యితరుల

అవసరాలను గార్చి ప్రభువు తెలిప స్వస్థత్రై ప్రార్థించగా అద్భుతాలు సంబభవించిన

సంఘటనలను తెలిప, దేవుడు అద్భుతాలు చేయుట కాశించే గొప్పవాడని తెల్పాడు. నా

పరిచర్యలో బిడ్దలు లేని వారి కొర్రై ప్రార్థించుట నా కొక బాధ్యతగా ప్రభువు నాకు

పనినపపగించారు. యిా వాక్యాలన్నీ మీ అమ్మాయి బైబీలు తీసి చదువుకొని విశావాసంతో

ప్రార్థించమని తెలపండి.

కీర్తనలు 127:3, కీర్తనలు 128:3, గలతి 3:13 యిా వాక్యాలు కాగితము పై వ్రాసి

యిచ్చాడు.

నీతి కధలు

నేనీకషణం మీ అమ్మాయి కొర్రై ప్రార్థిస్తున్నానని తెల్పాడు. ్రఫాంక� సమ్మతించాడు.

ప్రభువా, నేడు నీ భడడ్గా ప్రజలలో వ్యక్తిగా సరియైన స్థానంలో నిలిచి

ప్రార్థిస్తున్నాను. నీతో నాకు గల సన్నిహిత బాంధవ్యము ద్వారా నీ కృపాసనాన్ని

ధైర్యంగా చేరాను. ప్రఫాంక� గారి కుమార్తె బిడ్డలు లేని శాపం నుండి విడుదల

నీయండి. ఆమె ఆశీర్వాదించబడి పఘలబభరితంగా బూమపై జీవించి నిన్ను మహిమ

పరచు కృపనీయండి. మీరు నమ్మదగిన దేవుడవు నీ వాక్యం శరీర ధారిగ బూమపై

జన్మించి జీవించింది నీ వాకుక ద్వారా ్రఫాంక� కుమార్తెకు సంతాన ప్రాప్తి నీయండి.

బిడ్డలు కావాలనే కోరికతోనన్న ్రఫాంక� కుమార్తెపై దయచూపండి ఆమెన్. ప్రఫాంక� ఎన్నడా అంతటి శక్తివంతమైన ప్రార్థన వినలేదు. అతని హృదయం

తాకింది. విశావాసం కలిగింది. వెంటనే తన సీటు ప్రక్కనుండి ప్రార్థించిన విశ్వాసి తన

వద్దనన్న చేతిరుమాలు తీసి ్రఫాంక�కిచ్చాడు. యిది నీ కుమార్తె కడుపు భాగంపై నంచి

నీవే విశావాసంతో ప్రార్థించు నేను మరొకసారి చేతిరుమాలుపై చేయినంచి ప్రార్థించనపుడు

నీవు కూడా దానిపై విశావాసంతో చేతినంచు అన్నాడు. అలాకగ కలిసి ఏకీబభవించి

ప్రార్థించారు. నీ నమ్మకంను బట్టి తవార్లో నీకుమార్తె గర్బువతిగా నన్న వార్త వింటారు.

తపపక నమ్మాలి అని వీడ్కోలు తెల్పాడు. ప్రఫాంక� అవెరకా చేరాడు. కుమార్తె అల్లుడు ప్రేమతో ఆహావానించారు. యిద్దరు

కలిసి ్రఫాంక� చెప్పిన విషయాలన్నీ విన్నారు. పిచ్చివాడని తన మాట్రతోసివేస్తారని

భ్రవుపడ్డాడు గాని వారు చాలా ఆసక్తితో వినగా ఆ చేతిరుమాలు తన కుమార్తె పై

నంచి విశావాసంతో ప్రార్థించాడు. ఆ తర్వాత తన యిల్లు చేరాడు. సరిగాగ కొన్ని వారాలు

గడిచాయి. విశావాసం నిలిచింది.

ఒక రోజు ్రఫాంక� పనిలో నుండగా ఫోను అందింది. ఆమె కుమార్తె ఎంతో ఉ

త్సాహాంతో ఆనందంగా చెప్పింది. ""డాడ�, మీరు చేతిరుమాలనంచి ప్రార్థన చేసిన

పఘలితంగా దేవుడు మీ ప్రార్థనలకు జవాభచ్చారు. నేనిప్పుడు గర్బువతిని. మీతో ప్రార్థించిన

అంకుల్ గారికి కృతజ్ఞతలు తెలుపండి అసాధ్యమైన పరిస్థితులను సుసాధ్యము చేయు

దేవుని పై విశావాసం కలిగంచిన దైవజనులు దేవుని పరిచారకులుగా మన విశ్వాసాన్ని

అభివృద్ధి చేస్తారు. నీవు నేను అట్టి విశ్వాసులుగా ఉందామా?

నీతి కధలు

Photograph from page 138 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 138

52. మాడు బుమ్మల కథద

సావెుతలు 22:1 "" గొప్ప ఐశ్వర్యము కంటై మంచి పేరు కోరదగినది. మంచిమాట

మంచి పేరు అందరికీ అవసరం.

మానవ జన్మ పాప తలంపులతో నిండి

యంటుంది. ఆదాము వెుుదలు పాపముతో నిండిన రుా

ప్రపంచంలో పశ్చాత్తాప్ము ద్వారా క్రీస్తు రక్తము ద్వారా

విమోచన లభిస్తుందనియు నిత్య జీవ వారసులుగా క్రీస్తు

ధన్యత నిస్తారని ప్రతి ప్రైస్తవుడా నిరీక్షిస్తాడు. యిట్టి ధన్యత పొందాలంటే కొన్ని నియమాలు

పాటించుట ఆవశ్యము.

ఎందరో బభకుతలు ఒకొకక్కరి ఆత్మ ప్రేణను బట్టి కొన్ని నియమాలు పాటించుట

అవసరము. పూర్వాము రాజులు రాణులు నివసించే కాలంలో వారిని సంతోషపర్చాలని

కొందరు పండితులు వచ్చి కొన్ని బహుమతులనిస్తూ సందేశాల నందించేవారు. ఒకసారి

తెనాలి రామక్రిషణ అనే తెలివైన మంత్రి వచ్చి రాణిని దర్శంచాడు. ఏదైనా బహుమతి

యివ్వాలని ఆశించి మాడు బుమ్మలనిచ్చాడు. వీటితోపాటు ఒక పొడవైన తీరగను

యిచ్చాడు. ఆ రాణికి చాలా కోపం వచ్చింది. నేను చిన్న బాలికనా? అని పించింది.

బుమ్మలనేమ చేసికోగలను? ఆడుకొనే వయస్సు కాదు కద! అన్నప్పుడు ఆ

మంత్రి అమ్మా, యిా బుమ్మలను గమనిసేత చాలా విలువైన భావాలు నేర్చుకొనవచ్చును.

గనుక ఓపిగాగ నేను చెప్పినట్లు దయతో చేయగలరా? అని దీనంగా వేడు కున్నాడు.

యిా బుమ్మలు నేరప పాఠాలు బభవిష్యతతులో చాలా వుపయోగ పడగలవని తెల్పాడు.

సర, ఏ విధంగా సహాయ పడగలవో చెపపగలరా అని అడిగింది. సరనని చెప్పి ఒక

తీగను ఒక బుమ్మను వెుుదటిగా తీసుకొని ఆ తీగను ఒక బుమ్మ చెవిలో దార్చండి అని

చెపపగా ఆమె అట్లే చేసింది. ఆ వెుుదటి బుమ్మ చెవిలో దార్చగా కుడిచెవి నుండి

దారుచూ ఎడమ చెవిని చేరింది. ఆ తర్వాత రెండవ బుమ్మను తీసుకొని అదేతీగను

కుడిచెవిలో దార్చగానే ఆ బుమ్మ నోటినండి తీగ వచ్చేసింది. ఆమె చాలా ఆశ్చర్య

పడింది. మాడవ బుమ్మను తీసుకొని చెవిలో నుండగా ఆ తీగ ఏ ప్రాంతంలో కనిపంచలేదు.

చెవిలో గాని, నోటిలో గాని రాలేదు. అదృశ్యవెైంది.

ఈ మాడు సందర్బాులలో ఆమె గమనించిన విషయాలను ప్శ్నంచగా ఆమె

కేమీ అవగామన కాలేదు. చాలా ఆశ్చర్యంతో మంత్రి ఏమ చెపపగలడోనని ఆసక్తితో

కనిపెట్టింది. వెుుదటి బుమ్మ అనుభవంతో కుడిచెవితో తీగ ఎడమ చెవి గుండా వచ్చేసింది

నీతి కధలు

గనుక మనము ప్రతి దినమా వింటున్న నిరుత్సాహా కరమైన మాటలు, వ్యతిరకమైన

తలంపులు, యితరుల గార్చిన చెడు మాటలు వినుచున్నప్పుడు మనస్సులో చేరచు

కొనరాదు. పెడచెవిన పెట్టుట అనగా వాటిని వదిలిపెటాటలి. ఎన్నడా వాటిని

మనసకరించరాని వెుుదటి బుమ్మ అనుభవము బోదిిస్తుంది.

రెండవ బుమ్మ అనుబభంతో చెవిలో పెట్టిన తీగ నోటిలోనికి వచ్చిన విషయంలో

నేర్పించు సత్యమేమనగా మనము రో� వింటున్న మంచి భావాలన్న మాటలు

యితరులతో సాక్ష్యము చెప్పాలి. మంచిని పెంచే సందేశాలకు అవకాశమవ్వాలి. ్రశద�గా

వినుటకు ఆశపడాలి. బైబీలులో పదే పదే చెవులు గలవాడు వినును గాక. మంచి

మాటలు వినుటకు వేగిర పడాలి. వినగలిగన ్రశద�ను బట్టి జ్ఞానము పెంపొందించు కొన

గలము. వినుట వల్ల విశ్వాసము హెాచ్చగును గనుక వినాలి, తెలియ జైప్పాలి.

సర మాడవ బుమ్మ అనుభవం చాలా ఆశ్చర్యం కలిగంచేదిగానా అర�ము

కానట్లుందని రాణి ప్శ్నంచింది. అమ్మా, ఎంతో మంది ఎన్నో సమస్యలు హృదయ

వేదనలు, గండెల్లో రహాస్యాలు చెప్పుకుంటా వుంటారు. హృదయంలో దాగిన భావాలు

నోటిలోనుండి వస్తాయి. వ్యర్థమైన మాటలు నోటితో చర్చించక నోటిని కాచుకొని

వుండాలి. నోరు మాసుకొని వున్నవాడు జ్ఞానిగా ఎంచబడతాడు. యితరులతో పంచుకోక

కొన్ని రహాస్యాలు మనము ఎవరితో చెపపక దేవునికే విజ్ఞాపన చేస్తూ హృదయాన్ని

కాచుకొని ఉండాలి. నోరు, మాటలు నిపపువలై నాలుక ద్వారా పలికే మాటలు చిచ్చుపెట్టి

దహించగలవు అతి జాగ్రతతతో నోరు వుపయోగించు అవసరాన్ని మాడవ బుమ్మ

నేర్పిస్తుందని తెల్పాడు. గాసిప్ అనగా వ్యర�మైన మాటలు విస్తారమైన మాటలలో

దోషము వుంటుందని సావెుతల గ్రంధంలో వివరించారు.

ఎంతో అర�వంతంగా తెలిపన బుమ్మలు నేర్పిన భావాలు రాణికి చాలా నచ్చాయి.

""నేను చాలా తవారపడి చిరాకు పడి బుమ్మలు ఎందుకిచ్చారని నిందించాను, కానీ ఎంతో

విలువైన సత్యాలు బోదిించారు. మన రాజ్యంలో ప్రజలంతా యిా సత్యాలు పాటిసేత

నేరాలండవు ఆనందంగా శాంతితో జీవించు అవకాశముందని తెలిప బహుమతులనిచ్చి

కృతజ్ఞత తెలిపంది.

చెడు తలంచకు, చెడు మాట్లాడకు, చెడు వినకు ప్రార్థించి వాక్యం ధ్యానించి

ధనయడవు కమ్ము ఆమెన్.

నీతి కధలు

Photograph from page 140 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 140

53. నీవు ధైర్యంగా కలలు కంటా సాదిించు ప్ర.వి.న్. కిట్రిల్ రాస్

మతతయి 19:26 "" దేవునికసాధ్యమైనదేమీ లేదు.

నా బాల్యము నుండి నాకు కలలు కనే మనస్సుండేది.

ఆత్మీయంగా నన్ను ఉతన్నత స్థాయికి తెచ్చిన వ్యకుతలలో జానీ

కోల్వెున్ ఒకరు. ఆయన నాలో ప్రోత్సాహాకరంగా మాట్లాడుచు

దేవుడెన్నడా నీ ఆత్మద్వారా తట్టుచునే వుంటారు. దేవుని వెల్లని

సవారం చ్పెేెదేమనగా నాలో శకుతలను నీకు ప్రత్యకషం చేయుటకు

నీలో నిలిచి ఉంటనని చెపపగలరు. అంతేకాదు ఒక్కక్కరిలో

దాగిన సృజనాత్మక శకుతలను గురితంచలేరు. కొందరు వ్యక్తులు తమ తలాంతులను

ప్రదర్శంచుటకు స్వంత నడిపింపును ఆ్రశయించి ధైర్యముగా ప్రదర్శంచుటకు కలలు

కంటారు.

అందుకే మనలో నన్న కలలన్నీ దేవుడు మన కందించే ఆహావానాలు. వీటి

ద్వారా సాహాస్రోేతంగా జీవితంలో సవాళ్ళను ఎదురొకని అది నా కోసమే నిర�శింప

బడాడ్యని స్థిరవిశ్వాసాన్ని కలిగయంటారు. కొన్నిసార్లు కలలన్నీ పిచ్చివని సాదిించుట

అసాధ్యమనిపిస్తాయి. కొన్ని సార్లు బభయాన్ని కలిగస్తాయి. భ�తికంగా కిరీటము ధరించు

అవకాశాలు కనిపంచగలవు గాని ఆత్మకు సమర్థత నిచ్చు నీవు గొప్పస్థాయిలో నిలిచే

ధన్యత నిస్తాయి. నా జీవితంలో గణనీయమైన ఘటన 1999వ సంవత్సరంలో

గ్రాడయయేటు పూర్తి చేసాను. మోర్హావుస్ కాలేజీలో చదువు పూర్తిచేస్తాడు నా కలలకు

రూపవెుుచ్చాయి. దకిషణాప్ఫికాలో ప్రపంచంలో ముఖ్యమైన కాన�రెనసు ఆధ్యాత్మిక పరంగా

వేలు పొందాలని ఆశించాను. ఆ సదస్సుకు ముఖ్య ప్రసంగీకులు నెల్సన్ మండేలాతో

పాటు దలైలామా గారు వస్తున్నారని తెల్పారు. నాకీ విషయము తెలిసాక ఆశకలిగింది.

నా ఆత్మనేనంటనని అబభయమచ్చింది. నా మనస్సులోనే ఒక భావం వెురుపులా

వెరసింది. అదేమనగా ప్రెసిడెంట్ మండేలా గారి చేయి కరచాలనం చేస్తాను. వారితో

సన్నిహితంగా నిలుస్తానని తలంచాను.

ఆ వేసవి కాలంలో డాక్టు కోల్మేన్ గారు నిర్వాహించిన ప్రార�నా సమావేశంలో

విచ్చేసిన ఆహావానితులందరకు ప్రార�నకు ముందుగా అల్పాహార్ సమయంలో వాలంటీరుగా

నన్ను సహాయపడమని అడిగారు. ఆనందంగా యిష్టంగా అంగీకరించాను. ఆ సమయంలో

నీతి కధలు

నన్ను ప్రార్థన ముగింపులో చేయమని అడిగారు. పార్లవెంటు ప్రెసిడెంటు డార్కషికా

గారు వచ్చారు. నేను ఎంతో మనసాపుర్తిగా బభక్తితో చేసిన ప్రార�నను

(ణ�తీస ”షష�)

బట్టి అభినందించి, నాకు రానుపోను ప్రయాణ ఖరచులు ఆయనే బభరిస్తూ ఆప్ఫికాలో

నిర్వాహించే పార్లవెంటు మీటింగులో డెలిగ్గట్గా ఆహావానించారు.

నేను వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. ప్రెసిడెంట్ మండేలా గారు దకిషణాప్ఫికాకు

అభిమాన పుత్రుడు మరపురాని రీతిగా అందమైన నవువా పెదవులపై విన్యాసంగా నిలచుట

చూచాను. ఆయన ప్రవేశము ఆ ప్రాంతానికి కాంతినిచ్చింది. ఆయన చేరిన ప్రతి

ఒక్కరినీ సందర్శించారు. వ్యక్తిగతంగా కరచాలనము చేసారు. నా వంతు వచ్చింది. నా

చేతిని ఆప్యాయంగా తాకుచూ కరచాలనము చేసారు. ఆయన కళ్ళలో కాంతి వెరసింది.

నాకు చరిత్రలో గొప్ప సంఘటన జరిగిన భావంతో ఒళ్ళంతా పులకించింది. నా

చిరకాల వాంచి్ తీయని కల నెరవేరింది. నాతో వచ్చిన డెలికగట్గా నన్న ే్నేహితుడు

నాకోసం వెదకసాగాడు. ఆ తర్వాత కషణంలో అహింసా వాదంతో చర్చించి అఖండ

విజయాన్ని సాదిించిన ప్రెసిడెంట్ మండేలా గారి స్న్మాన సరభలో వేదిక మీద నిలిచాను.

ఆ సందర్భంము చాలా ఆశ్చర్యాన్ని ఆహ్లాదాన్ని కలిగంచింది.

నేను వ్రాస్తున్న యిా అనుభవం ఎందుకనగా నా వంటి సామాన్య జీవితం

జీవించిన నేను మారుమాల జీవించగా అనుకోని రీతిగా నా కలలకు స్పఘలత లభించిన

వైనం చదువరులలో గొప్ప కలలను కనాలి, సాదిించగలననే ధృడిడ విశావాసం కలిగ

జీవించాలి. దీన్రిై ధైర్యంగల విశావాసం, నమ్మిక అవసరము. తీవ్ర పట్టుదల కావాలి.

నీవు సాదిించే ప్రయత్నాలలో నీవు ఎన్నడా ఒంటరివి కావు. నీకు సాపుర్తినిచ్చే అపూర్వా

శక్తి రహాస్యము దేవుడు అందించే అదృశ్య సాపురిత శక్తియేనని నమ్మాలి. యిా సాదిించే

కరతవ్యాలు యింటిని నిర్మించుట కావచ్చు.

ప్రెసిడెంట్ బాధ్యతల నిర్వాహాణ కావచ్చు కాన్సర్ వ్యాదిితో పోరాటము కావచ్చు.

ఏ పనైనా చివరకు నిత్యతవాంలో క్రీస్తుతో దేవుని రాజ్యంలో ఆనందంగా గడ్రిే జీవితము

సాదిించుట ప్రతి ప్రైస్తవుని చివరి గమ్యము. అదేనీకు ఆహ్లాదకరమైన ముగింపుగా

ప్రతిపఘలము అందు ధన్యత కావాలి. మనలో దేవుని వాక్య వాగ్దానాలు శాంతి ప్రేమ

నిలిచి యండాలి. హృదయ మందిరములో ప్రేమ మంచితనము దాచుకోవాలి. దేవుని

వెల్లని స్వారాన్ని సదా వినాలి. కలలు గార్చి తలంచాలి. అవసరాలన్నీ ప్రభువే తీర్చును.

హాల్లెలాయ

నీతి కధలు

Photograph from page 142 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 142

54. చిన్ని బన్నీ కథద

పఫిలిపీప 4:6 ""దేవునిని గార్చి చింతించకుడి గానీ ప్రార�నలతో విజ్ఞాపనలతో మీ

విన్నపములను దేవునికి తెలియ జేయుడి"

చాలకాలము క్రితము అవెరకాలో జీవించే ఒక

కుటుంబములో జరిగిన అద్భుత తనుభవ మేమనగా పె^గ అనే పసీతకి

ఒక కుమార్తె వుండేది. ఆమె పేరు వికోటరియా వికీక అనే వారు.

ఆమెకు వివాహామయిన తర్వాత గర్బువతిగా నుండగా వింతైన వ్యాదిి

కలిగింది. ఆమెకు నెలలు నిండక మున్రుే ఆపరషన్

(ుశీ�వఎ”)

ద్వారా భడను పొందకపోతే తల్లి, భడడ్కు కూడా ప్రమాదమగు

నన్నారు. నార్మల్గా బేబీని పొందుట కుదిర పనికాదు. సిజేరియన్ ఆపరషన్

నిరణయించారు. దైవబభక్తి గలవారగుటచే మౌనంగా ప్రారి�ంచేవారు. చివరకు ఒకరోజు

చాలా చిన్న బేబీ 3 ఫ�నులు బరువుతో పుట్టింది. ఆ రాత్రి వేళ్ పె^గ అల్లుడు కుమార్తె

గార్చి వివరించి తెల్పాడు. వికీక ఆరోగ్యము కీషణించుచున్నదనియు రక్తము ఎక్కువ

లోపవెై రకతపోటు వస్తుందని తెల్పాడు. ఆమెను చూడాలని తల్లిదండ్రి చేరగా నిరాశగా

పడియండి, పాస్టరుగారు వేసత ప్రారి�ంచడానికి పిలువండి అని అడిగింది.

మరీ రాత్రికాలములో పిలుచుట కష్టమని మౌనంగా నిలిచి దేవునినే

ప్రార్థించారు. ఆ చర్చి ప్రార�నా గోపురములో అన్ని వేళ్లలో ప్రారి�నకు జవాబు

లభిస్తుందని తెలియుట వలన వెంటనే ఫోను ద్వారా సంప్రదించారు. దైవికంగా వెంటనే

జవాబు లభించింది. ప్రార�న ద్వారా వికీక రకతపోటు కాసత వెరుగుపడింది. క్రొతతగా

పుట్టిన పాపపేరు బన్నీ అని ముద్దుగా పిలిచేవారు. ఆమె చిన్న బేబీ అగుటవల్ల

ఇంక్యులేటరులో ప్రత్యేక సదుపాయము కలిగంచి ఊపిరి పీలచుటకు ఏరాపట్లు చేసారు.

కాేసపటికి చిన్న చేతులతో ఆ టయాబును లాకరేసింది. ఆక్సిజన్ పంించుట ఆగిపోయింది.

తర్వాత 6 రోజులు గడిచాక బభయంకరమైన వెైర్స్ సోకింది. కడుపులో త్రాగిన పాలు

ఇవుడుట లేదు. ఆ కొంచెము బరువున్న పాప బకకచికికపోయింది. ప్రపగులలో ఏదో

అడడుగా వస్తుందని ఆపరషన్ చేయదలచారు. మరలా ప్రార్థనా గోపురంనకు ఫోన్చేసి

ప్రారి�ంచారు.

మరొక పెద్ద ఆసప్రతికి తరలించారు. కడుపులో ప్రపగులకు చిన్న సంచి

తగిలించారు. 10 రోజుల తర్వాత భడను యిల్లు చేర్చారు. మరలా బ్యాగును 3 నెలల

తర్వాత తగిలించాలన్నారు. ప్రార�నలు చేస్తూనే విశావాసంతో పెంచుకుంటా గడిపారు.

నీతి కధలు

Photograph from page 143 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 143

మరలా కడుపులో ఆహారము జీరణము కానందున ఆసప్రతిలో చేర్పించారు.

కడుపులో ఏదో మరలా అడడుతగులుచున్నదని తెలసుకున్న డాక్టర్లు వెుుదట పెట్టిన

సంచిని తీసి మరొక పాత్రకు సరిచేసారు. మరొక ఆపరషన్ జరిగింది. మరలా కొన్ని

రోజులు గడిచాక ప్రమాద కరంగా ఆహారము జీరణము కాని పరిస్థితి వెుుదటికి వచ్చింది.

ఎంతో ఓర్పుతో 3వ ఆపరషను ఆరంభించారు. ఎన్నో ఎక�్సరలు తీసారు. వీరంతా

నిద్దలేని రాత్రులు గడుపుచూ ప్రారి�స్తూ ఆరాదిిస్తూ దేవునికి సాధ్యమేనని విశ్వాసించారు.

ప్రార�నా గోపురము వారు మీరు వరంత విశావాసంతో ప్రారి�ంచండి అన్నారు.

ఆవగింజంత విశ్వాసముంటే ఈ పరవాతము తొలగిపో అని గద్దిసేత అది

సముద్దములో పడిపోవును. ఆ సమస్యతో యేసు నామంలో ప్రారి�ంచండి. ఎక్కువ

స్తుతి ఆరాధన అవసరము. ఆయన గొప్ప దేవునిగా ఆరాదిించుట ద్వారా, ఆయన

పొందిన గాయాల ద్వారా స్వస్థత ఉందని ప్రారి�ంచండి అని ప్రారి�ంచారు.

ప్రభువా మకికలి సాహాసముతో నమ్మకముతో నీ శక్తిని ఆ్రశయించాము. నీ

అద్భుత కార్యాలు నమ్ముచున్నాము. మీలోనే స్వస్థత సమృది� జీవం లభిస్తుంది. దయచూపి

బన్నీకి సంపూరణ ఆరోగ్యమవవాండని ప్రారి�ంచగా అద్భుతముగా బన్నీ సంపూరణ స్వస్థత

పొందింది. ప్రార�న సమస్యను అసాధ్యమును సాధ్యం చేస్తుంది. నేడు ఆరోగ్యంతో

విశ్వాసిగా విద్యావంతురాలై క్రీస్తు సాక్షిగా జీవిస్తుంది.

55. ఆత్మచే నడిపించ బడుట ఎట్లు?

లాకా 2:19 "" మరియ దేవుని వాకుకలను హృదయంలో

పదిల పరచుకున్నది. దేవుని నమ్మిన వారు ఆత్మద్వారా అందిన

వాకుకలను మరియు గౌరవంగా సీవాకరించుటను బట్టి గొప్ప దీవెన

కరమైన తల్లిగా పేరు పొందింది."

ఎంతో గొప్పగా పేరు పొందిన పాట""

వీవ సవస�ష�-

నా అంకితము అనే పాటలో మాటల అర�ము హృదయాన్ని్�శీఅైై

సపందిస్తుంది. ""ప్రభువా యిదిగో నేనీ సన్నిదిిలో సమీపంగా

నిలిచాను. నన్ను నడిపించు, నాయకునిగా నా చేయి పట్టుకో నా కల్మషాన్ని కడిగితీసివేసి

ఆ ఖాళీలో నన్ను నీ ఆత్మతో నింపు సీవాకరించు. నీ చిత్తంలోనే నన్ను నడిపించు అని

జకకయ్య లానా అనుభవంతో తెలుపతా ఆమెకీ ప్రార�న ప్రాణపధములనియు యిా

నీతి కధలు

పాటను చర్చిలో యింట్లో, కారులో మాట్లాడుచూ, పాడుతా ఉంటుంది. రాత్రి వేళ్లో

కూడా యిదే మాటల్ని ధ్యానిస్తూ ఉండేది. ఆమె మంచి చర్చిలో విశ్వాసిగా నంటా

మంచి సహావాసములో ఎదుగుచూ అవెరకాలో బాలిడ్మోర్ అనగా మేరీల్యాండు

ప్రాంతంలో సండేసాకలు పిల్లలకు బైబీలు కథలు సత్యాలు బోదిించేది.

ఒక పద్ధతిలో పాఠాలు నేరాపలి. వారికి ప్రత్యేక ప్రణాళ్ళకలో ""సత్యము" అనే

అంశంపై పాఠాలు నేర్పించాలి. ఆ పాటలో మాటలలో నిత్యమా �నవెై పోయేది.

ఒకసారి పాస్టరుగారు ప్రసంగిస్తున్న సమయంలో ఒక సవారం స్పష్టంగా వినిపంచింది.

""నీవు చేయగలవు" నా ప్రక్క వారెవరెైనా ఆ మాట చెప్పారమోనని చుటాట కలయ

చూచాను. అది నాలోనుండి వచ్చిన సవారమని గుర్తించాను. నాలో నేనే ప్శ్నంచు

కున్నాను. నేనేమ చేయగలను? నీవు సత్యము గార్చి బోదిించగలవు. నేను మంచి

గ్రాపులోని వారికి బోదిించాలంటే ఈ సత్యాలన్నీ, నాకు తెలియాలి అంతేకాదు నేను

పాటించి చూపాలి. దానికి చాలా ధైర్యం కూడా కావాలి.

దీనికి జవాబు సరిగాగ 5 రోజులకు తెలిసింది. ఆదివారం సంఘారాధన

ముగియగానే చర్చి నోటీసు బోర్డులో సత్యంను గార్చి బోదిించే బోధకులు కావలైనను

అని ప్రకటించారు. నాలో నాకు నేను వెళ్ళి ప్రకటించాలనే ఆసక్తి ఆరంభవెైంది. నా ప్రిల్లలంతా పెద్దవాళ్ళయయారు. నాకు కూడా కాసత సవాతంత్రంగా గడపాలనే ఆశ ఉంది.

ఎందరో ్రతాగుడు వ్యసనాలు లోక మాలిన్యాలతో గడ్రిే యువతీ యువకుల మధ్య

సువార్త సత్యాలు బోదిించి వారిని మార్చగలనన్న దృడనిశ్చయం నాలో కలిగింది.

చూచిన వారిలో అసరభ్య ప్రవర్తన గల వారిని ప్రేమించాలా ద్వేషించాలా?

యిదొక ఆటకాదు కదా! గతంలో నా కిష్టమైన పాట నాకు జ్ఞాపకము వచ్చింది.

""యిదిగో ప్రభువా నేనున్నాను నీ చితాతనుసారంగా నన్ను నడిపించు" యిా పాట

పాడుకున్నాను. నేను పనిచేసే ప్రాంతం మేరీల్యాండు కాగా, నేను పని చేయనాశించిన

స్థలము కాంసాస్ సిటీ గనుక వారికి ఫోన్ చేసి సంప్రదించాను.

నేను ప్రస్తుతము పొందే జీతము యిచ్చు మాషాటరుగారు ఆపఫీసు రిపె్�న్ వద్ద

పనిచేయాలన్నారు. అకకడ నేను చేసే సేవ్రై తగిన వస్తుల కొరకు కొంత ఖరచు

అవసరమైనందన సరిగా 425 డాలర్లు లైకకవేసికో గలాగను. నా ప్రార�న అవసర్తగా

ఒక ఉతతరము వ్రాసికొని నా పడక గది గోడపై అంటించాను. రో� అది చూస్తూ

ప్రారి�ంచ సాగాను. నేను సరియైన టీచరుగా నుండుటకు బైబీలు సత్యాలు నేర్చుకొనుట

తర్బీదు పొందు కోర్సు ముందుగా చదవాలని ఆశిస్తూ పాస్టు గారితో సంప్రదించి,

నీతి కధలు

Photograph from page 145 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 145

సంఘము అంగీకారము, ఆ సరభయల సహకారం కోరాను. నా రకంత డబ్బు కావాలో

ఎవరికీ చెపపలేదు. నాకోసం ప్రారి�ంచాలనియు కోర్స కొరకు ఆర్థిక సహాయము

అవసరమని తెల్పాను. ప్రతి అవసరము తెలిసిన ప్రభువు, నన్ను సవారం ద్వారా ప్రోత్సాహించిన ప్రభువే సమస్తము చూచుకో గలరని నమ్మాను.

నా నిరణయము తెలసుకొన్న నా సంఘంలో స్నేహితులు కొందరు నన్ను

ఆలింగనము చేసుకొని ప్రోత్సహించారు. అభినందించారు. ఎంతో ధైర్యంగా మంచి

పన్రిై సాహాసం చేస్తున్నానని ప్రారి�స్తామని అబభయమచ్చారు. నీవు కన్న కలలు నిజము

చేసుకోగల్గుచున్నావు. దేవుని చిత్తంలో ఆయన కోరిన పని చేయుట ధన్యత అన్నారు.

ప్రభుని ఆత్మ నన్ను సమర�తతో నడిపిస్తుందని సాక్ష్యమచ్చాను. కొందరు వారి వద్ద నన్న

సొమ్ము సమకూర్చి కవరులో పెట్టి నా కందించారు. నేను లైకికంచలేదు ధన్యవాదాలు

చెప్పి యిల్లు చేరాను.

యింటికి వచ్చి లైకకపెట్టి చూడగా సరిగా 425 డాలర్లు కవరులో కనిపంచాయి.

ప్రభువు న్యాయవంతుడు తన ఐశ్వర్యముతో ప్రతి అవసరత తీర్చువాడు. సరిగాగ ఒక్క

సంవత్సరం గడిచింది. ఎంతో సమర� వంతంగా ట్రయినింగు పూర్తిచేసుకో గలాగను.

ఎందరో అభాగ్యల మధ్య ""సత్యము" అనే బోధలు చేయు తరీపుదుతో సమర�తో ప్రతిబభతో

ఆయన నీవు చేయగలవన్న అబభయంతో నా శ�ష జీవితాన్ని ప్రభుసేవచేస్తూ తరిస్తున్నాను.

నీవా సవారం వినగల్గుచున్నావా?

56. దేవుడిచ్చిన బహుమతి

(”ట్ టతీశీఎ �శీస)

1 ్రేతురు 4:1 "" దేవుని భడడ్లము గనుక ఎల్లవేళ్లా

ఆయన బభ్రదత క్రింద జీవిస్తాము. నాలో దేవుడిచ్చిన

తలాంతులను నేనెన్నడైనా సాక్ష్యమచ్చి ఆనందించగలను.

నా }హాలు శక్తి సామర్థ్యాలు నా సృజనాత్మక శకుతలు

యివన్నీ నా ప్రేమ ద్వారా అంగీకరించగలను.

నా స్నేహితులు, నన్ను అభినందించుట, ముచ్చటించుట క్రీస్తు ప్రేమను

త్యాగాన్ని చర్చించుటలో ఆనందిస్తాను. నా పేరు డోనా లార్నా దేవుడెన్నడా

సరియైన కాలములో సరియైన పద్ధతిలో పనులు చేస్తారు. నా భర్త నేను నా కిద్దరు

నీతి కధలు ప్రిల్లలు చాలని తలంచాము. ఆండ్రియా అనే పాప చిన్నది అకస్మాతతుగా మరణించగా

మేము చాలా దు:ఖ సముద్ంలో మునిగిపోయాము. ఎంతోలోటు, ఎంత బలమైన

గండె గాయమయినది. కృంగిపోయాము. యిా బాధను నా జీవిత మంతా కొనసాకగ

బాధ కదా అని చాలా దు:ఖ పేదాన్ని. నాలో ఖంగారు, బాధ, చింత, నేటికినీ

వెంటాడుచూనే వుంది. యిా బాధలోనే 11 సుదీర� సంవత్సరాలు గడిచాయి. నాలో

దు:ఖము బాధ ఆవవరించగా ఆ స్థానంలో దేవుని ఆరాదిిస్తూ విశ్వాసాన్ని నిలుపు

కొనుటకు ప్రయత్నించాను. దేవుడే దికుక ఆయనే ఆదరించి గాయము చేయువాడు,

గాయము కట్టువాడు ఆయనేనని దృఢంగా నమ్మాను. నా కుటుంబాన్ని నాయకునిగా

నడిపించేది దేవుడే కదా!

11 సంవత్సరాలు భడను పొందకుండా అకస్మాతతుగా నేను మరలా

గర్బువతినయ్యాను. ఆశ్చర్య పర్చిన విదిి విధానమేదనగా నా వయస్సు కూడా

మధ్యవయస్సులో నేనున్నానని ఆశ్చర్యపడాను. నా వెుుదటి భడడ్కు 14 సంవత్సరాలు.

రెండవ భడడ్ 12 సంవత్సరాలండగా నేను మరలా మరొక భడడ్కు తల్లినయేయ అవకాశం

కలిగింది. క్రొతతగా పుటటబోవు భడను బట్టి చాలా ఆసక్తి కనపర్చాము. ఆ భడడ్కు మాధయా

అనగా దేవుడిచ్చిన బహుమతి అని పేరు పెటాటము. నెమ్మదిగా పెరిగి పెద్దవాడయి

తపపటడుగులు వేస్తూ గోడపట్టుకుని నడుస్తూ వుంటే నా హృదయం ఉల్లాసంతో

ఆహ్లాదకరమైన వింతైన ఆనందంతో నా హృదయము గంతులు వేసేది. దేవుడి ప్రేమ

ఎంత గొప్పది!

నా జీవితంలో భాగముగా ఆ చిన్నారి ఉనికి గొప్ప అనుభవాల్ని అందించుట

ప్రభుని అపారకృప, గతంలు నేను పోగొట్టుకున్న భడడ్ చేదు జ్ఞాపకాలన్నీ వెల్లగా

కనుమరుగయయాయి. మరపు గొప్ప వరము. నా దీన ప్రార�నలకు దేవుడు జవాబునిచ్చారు.

నా దు:ఖమును సంతోషంగా మార్చారు. దు:�తులకు ఓదారుపనిచ్చి కారు చీకట్లో

కాంతినిచ్చే ప్రభువు ప్రేమకు వెలచెల్లించగలమా? సముద్మంత లోతున, ఆకాశమంత

ఎతతుగా నన్న గొప్ప ప్రేమ అనుబభవిసేతనే గ్రహించగలము.

నా ముగ్గురు బిడ్డలు పెద్దవారయయారు. చిన్నబాబు మాత్యా ముద్దుగా మాట్లాడి

మమ్ములను ఆనంద సాగరంలో ముంచేస్తూ రోజులు కషణాల్లా దేవుని స్తుతిస్తూ

గడ్రిేస్తూన్నాము. అన్ని వేళ్లా అన్ని స�లాల్లో నా పట్ల ప్రభుని అపారకృప గార్చి

సాక్ష్యమస్తాను. బాడిదకు ప్రతిగా పూదండనిస్తూ ఆరాధనకు పాత్రుడైన దేవుడు ప్రతి

వ్యక్తికి విలువైన సంపద నిచ్చేది ధనధాన్యాలు, వెలలేని ఆణిముత్యాలు కాదుగానీ

నీతి కధలు

Photograph from page 147 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 147

సృష్టింలో బిడ్డలు మనలో నుండి పొందుకొనే ధన్యత. అది గ్రహించి భడడ్లను బట్టి

దేవుని ఘనపరచుచున్నావా?

నాలోనున్న తలాంతులతో దేవుని మహిమపరచుట నా కరతవ్యమనియు దేవునికి

కృతజ్ఞత కలిగ సేవించాలని నిరణయించుకున్నాను. ఆతిధ్యమచ్చే తలాంతగానీ }హాలతో

కథలు చెప్పి విశ్వాసాన్ని పెంచే అనుభవం నాకున్న తలాంతులను బట్టి గరివాంచక,

యితరులతో పోటీ పడను. నా తలాంతులన్నీ యితరులలో మంచిని పెంచుటకే

ప్రయత్నిస్తాను. సవాకీయులను పోగొట్టుకున్నవారికి నిరీక్షణ కలిగంచుట నా బాధ్యతగా

భావించి దేవుని సేవలో సాగిపోతున్నాను. నీవు యితరుల్రై ప్రారి�ంచు తలాంతులను

వాడుకో నేసతమా!

57. నరకము గార్చి తెలిసికో

పాస్టరు ఎస్.జేమ్స్

లాకా 16:19-33 "" అప్పుడతడు పాతాళ్ములో

బాధపడుచు కన్నులైత్తి దారము నుండి అబ్రహాము రొమ్మన

లాజరును చూచెను."

క్రీస్తు బోదిించిన అనేక బోధలలో ధనవంతుని

పేరు లేదుగాని లాజరు అనే పేదవాని పేరు వివరించారు.

నరకము అనగా పాతాళ్ములో నన్న ధనవంతుడు దర్శినమును చూచి అకకడ పరిస్థితి

వివరించాడు. యేసు చాలా సందర్బాులలో నరకము గార్చి, ధనము గార్చి ప్రస్తావించారు.

నాలుగు సువార్తలలో కూడా ధనము గార్చి తెల్పారు. పరలోకము గార్చి 11 సార్లు

వ్రాయగా నరకము గార్చి 54 సార్లు ప్రస్తావించారు. అనేక ప్రసంగాలు నరకము

గార్చి హెాచ్చరించగా వింటారు. ఈ బూమ మీద జీవితము ఎన్నటికీ శాశవాతము కాదు

గానీ జీవించే కాలపరిమతికీ ఈ నిత్యతవాంతో శాశవాతమైనది.

యిా లోకంలో జీవించిన కాలంలోనే నరకమా? పరలోకమా? అని

ఆలోచించాలి. పరలోకం కోరితే మారుమనస్సు అనుభవంతో నిత్యత్వాన్ని నిరీక్షించాలి.

ప్రతి పనికి సిద�పాటు వుంటుంది. బాల్యములో విద్య, ఆ తర్వాత ఉద్యోగము, వ్యాపారము,

వివాహాము, వృదా�ప్యము యిా విషయాలు ఆలోచనతో ప్రణాళ్ళకలు నిరణయిస్తాయి.

జీవిత భీమా, పెన�న్, వ్యాదిి నివారణ జాగ్రతతలు మరణ సమయం వరకూ తాప్రత్య

పడుతానే ఉంటాము.

నీతి కధలు

నా సీవాయానుభవము :-

నేను క్రీస్తును రక్షకునిగా అంగీకరించక పూర్వాము నామకార� ప్రైస్తవునిగా

జీవించాను. విద్యారి�గా నుండగా నా ే్నేహితుడు వరీగస్ మంచి విశ్వాసి. నన్ను వెంబడించి,

నన్ను కనిపెట్టి తన విలువైన సమయాన్ని వెచ్చించి ఎన్నో అవహేాళ్నలను బభరించి నేను

రక్షణ పొంది స్థిరపే వరకు వెన్నంటి వుండేవాడు. కాథదలిక� అనుబభం రక్షణ స్థిర్తకు

చాలా దారంగా నన్న నన్ను నరకము గార్చి వివరించి పరలోక భాగ్యవెంత �నత్యం

గలదో గ్రహించుటకు భారంతో ప్రార్థించాడు. వెంటపెట్టుకొని ప్రైస్తవ సంఘమునకు

పరిచయం చేసి సహా విశ్వాసుల బభక్తిని ప్రార్థనను గ్రహించువరకు కనిపెట్టిన ్రశమానుబభం

వల్ల నేడు నేను దైవ పరిచర్యలో దైవసేవకునిగా 30 సంవత్సరాలకు పైగా సేవలో

నుండి ఆనందిస్తున్నాను. నిత్యతవాములో జీవించుటకు అనేకులను నరకం నుండి

రక్షించాలని నా ఆ్రేకష.

నా అనుభవంతో నా ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసిన రెండు మంచి

పుస్తకాలు అందరూ చదివాలని నా కోరిక. డాక్టు రోలింగ� గారి అనుభవము రెండవది

మేరీ బాక్టు గారు నరకము గార్చి ఆమె అనుబభంతో చూచిన దర్శినముల వివరాలు.

ప్రభువు ఆవెుతో మాట్లాడారు. మంచి సందేశాన్నిచ్చారు. బూలోకంలో నా భడడ్లైందరో

రక్షణ స్థిరత లేని వారిగా నున్నాను. వారిని రక్షణలోనికి నడిపించాలి. నరకం నుండి

తప్పించాలి. రక్షణ లేకుండా నిర్లకషముగా జీవించేవారికి తీవ్రంగా హెాచ్చరించే

సమయమదేనని గ్రహించాలి. అగ్నిలోనుండి లాగినట్లు అనేకులను క్రీస్తు చెంతకు

నడిపించి నేడే అనుకూల సమయము, రక్షణ దినమని తెల్పాలి.

వెుుదటిగా నేను చెప్పిన డాక్టు గారి అనుభవం చాలా ఆకర�ణీయంగా

అనసరించదగిన సాక్ష్యము నివవాగలవు. డాక్టు రోలింగు గారు గండె పరీక్షించే

డాక్టరుగా నుండేవారు. ఎమర�న్సీ వారుడ్లో పనిచేసేవారు. ప్రమాద స్థితిలోనున్న రోగులు

వచ్చే ఎమర�న్సీ. పరీకషా స్థలంలోనే కొందరు మరణము సంబభవించేది. చాలా ఖంగారుగా

రో� నర్సులు, డాక్టు పరురగత్తి సేవలు చేస్తారు. కొందరు కొన ఊపిరిలో నన్నవారిని

ఆసప్రతిలో చేర్చినపుడు వారి మరణ సమయంలో మాట్లాడిన అనుభవాలన్నీ డాక్టర్లు

గమనించే వారు. వాస్తవానికి ఆ డాక్టు నాస్థికుడు. అనగా దేవుడు లేడని వాదించే

వారిని నాస్తికుడు అంటారు. అయినను ఆయన డైరీలో ప్రతిరోగి అనుభవాల్ని

వ్రాసివుంచేవారు. ఆయర పరీక్షించిన వేలాది రోగులలో ఒకరోగి అనుభవం చాడగా

బభయంకరమైన కేకలు వేసేవాడట.

నీతి కధలు

""అయెయా, నేను బభయంకర అగ్నిలో కాలిపోతున్నాను. నేను నరకములోనే

వున్నాను. నాకు సహాయము చేయండి. డాక్టు గారా నా కోసం మీరు ప్రార్థించగలరా?

వెంటనే నన్నీ నరకం నుండి తప్పించండి అని ఏడసాత ప్రాధేయపడ్డాడు. డాక్టరుగారు

""నేను ప్రార్థన చేయాలా? నాకు తెలియదే ! నీవు నరకములో నున్నాను కాలిపోతున్నాను

బాధ బభరించలేక పోతున్నానని మీరనుచున్నారు గానీ నాకేమీ అర�ం కాలేదు అని

డాక్టు ప్రక్కనన్న నర్సతో, అమ్మా నీకు ప్రారి�ంచుట తెలిసేత దయతో ప్రారి�ంచు అన్నాడు.

డాక్టు గారు, అతను రోగి కదా! మీర ్రశద� వహించాలి. మీర ఎందుకు ప్రార�న

చేయకూడదు? అని ప్శ్నంచింది.

డాక్టు గారికి బాల్యపు దినాలు జ్ఞాపకవెుుచ్చాయి. సాకలులో ప్రక్క విద్యార్థులతో

ప్రార్థించుట తలంచుకొని రోగి కొరకు అహాంకారాన్ని తగిగంచుకొని తనకు తెలిసిన

ప్రార్థనచేస్తూ ఆ మాటల్ని తిరిగి వల్లించమని తెల్పాడు. ""యేసా ప్రభువా, నీవే నన్ను

నరకము నుండి రక్షించు సమరు�డవని నమ్మి నిన్ను రక్షకునిగా సీవాకరిస్తున్నాను. నన్ను

రక్షించు" ఆమెన్.

ఈ మాటల్ని చెప్పిన రోగి నెమ్మది పొంది కళ్ళల్లో బభయము తొలగిపోయి

నిరీక్షణతో నిలిచాడు. ఆ డాక్టుకు ధన్యవాదాలు తెల్పాడు. డాక్టు గారా, మీరు నన్ను

మరణం నుండి రక్షించారు అన్నాడు. డాక్టు గారికి మరొక అనుభవ మేమనగా

కొందరు రోగులు పరలోక దర్శినాలు చూస్తూ ఆనందంతో ""అరె బంగారు వీధులు

కనిపస్తున్నాయి ఎంత ప్రకాశ మానమైన కాంతితో అందమైన భవనాలున్నాయి. అందరా

స్తుతిగానాలు దాతల వీణాధవానులు మధురాను భవమని తెలేపవారట" రక్షణానుభవం

అనేది నిజమైనది. నిజమైన పశ్చాత్తాపంతో సంకరి చేసిన ప్రార్థన చేసేతచాలు.

""పాపినైన నన్ను కరుణించం"

నిజమే దేవుని నమ్మిన వారికి దేవుడు సిద�పర్చిన అనుభవాలు కంటికి కనబడవు.

మనుష్య హృదయాలకు గోచరము కాదు. పరలోకంలో జీవించే గొప్ప అనుభవం నీకు

నీ ప్రియులకు కావాలనే కోరిక మీకుందా? నరకము తప్పించు కోవాలనే ప్రయత్నంగా

హెాచ్చరించి క్రీస్తును నమ్మి నిత్యతవాం చేరమని సువార్త బోదిించుటకు తవారపడు నేసతమా

! నరకము తప్పించుకోండి. నరకము వాస్తవమైనది. జాగ్రతతగా జీవించండి. ప్రభువు

రక్షించగాక. ఆమెన్.

నీతి కధలు

Photograph from page 150 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 150

58. క్రీస్తును గార్చి పాతనిబంధన లేఖనాలు

నాలో ప్రవచనము లన్నీ నెరవేరాయి. ఆదికాండము నుండి మలకీ వరకు క్రీస్తు ఉనికి ఉంది.

1. ఆదికాండము

:- క్రీస్తు మరియ అనే పసీత సంతతిగా

జన్మించారు.

2. నిర్గమాకాండము

:- క్రీస్తు సిలువలో మనకు మారుగా

మరణించి త్యాగము చేసిన పసాక గొరెపిల్లగా నిలిచారు.

3. లేవీకాండము

:- నా విమోచకుడు సజీవుడు. ఆ

జీవించుచున్న క్రీస్తు విమోచనకు వాడబడిన వెండి బంగారముగా విలువైన వాడే క్రీస్తు.

4. సంఖ్యాకాండము

:- మనకు దాగు చోటు క్రీస్తే. పునాది క్రీస్తే, కుందేలు దాగు

చోటై�న బండగా కొటటబడిన బండలో నీరు వచ్చినట్లు కొటటబడిన బండ క్రీస్తులో రక్తము

స్రవిస్తుంది.

5. దివాతీయోపదేశ కాండము

:- నిన్న నేడు రపు ఒకేరీతిగా నన్న క్రీస్తు సదాకాలము

జీవించు క్రీస్తు, తవారగా వస్తానన్న ప్రవచన కర్త క్రీస్తే. రాబోవు ప్రవక్తగా నున్నారు.

6. యెహె�షువా

:- ఇ్రశాయేలు పసైన్యమునకు ముందు నడిచిన దేవుడు సేనాదిిప్తి,

నాయకుడు, నన్ను పోలి నడుచుకోమన్న పసైన్యాదిి ప్తిగా క్రీస్తు కనిపంచగలరు. మన ప్రపధాన యాజకుడు ఆయనే.

7. న్యాయాదిి పతులు

:- శ్రతు పసైన్యముల నుండి విమోచించు రక్షణ కర్తగా క్రీస్తు

కనిపస్తారు.

8. రాతు

:- క్రీస్తు రాతు వంశంలో నుండి రాగా దావీదు కుమారుడు సమీప

బంధువుగా నిలిచారు.

సమాయేలు

9, 10 -

రాజులు

11, 12-

దినవృతాతంతములలో

13, 14 - :- మన పకషముగా యుద�శూరుడైన క్రీస్తు మన

పకషముగా నిలుచును.

15. ఎజ్రా

:- పాైన మందిరాన్ని పున:నిర్మాణం చేయువాడు, ఆత్మలపట్ల భారము

వహించు క్రీస్తును సాచిస్తుంది.

నీతి కధలు

16. నెహెామ్యా

:- కట్టుదము రండని పాైన ప్రాకారములను బాగుచేయు క్రీస్తును

వరిణంచ గలదు.

17. ఎేసతరు

:- ప్రార్థన ద్వారా జాతిని రక్షించే ఉతతర వాదిగా క్రీస్తు ఉపాసప్రార�నల

ద్వారా తండ్రితో ఏకాంతముగా చేరి ప్రార్థించి విజేతగా నిల్చిిన క్రీస్తును సాచిస్తుంది.

18. యోబు

:- సజీవుడైన విమోచకుడు, జీవించుచున్న క్రీస్తు నిన్న నేడు రపు,

నిత్యతవాంలో సదా కాలము జీవించువాడు మన రక్షకుడైన క్రీస్తే.

19. కీర్తనలు

:- సరవా సంపదగా నన్న క్రీస్తు, వాక్య విలువ, ప్రార�న సహావాసం అన్ని

నేర్పిన క్రీస్తు పాఠాలు గుపతవెై యున్నాయి.

20. సావెుతలు

:- జ్ఞాననిదిియైన క్రీస్తు అందరి కన్నా సొలోమోను కన్నా గొప్పవాడు

క్రీస్తు.

21. ప్రసంగీకులు

:- అన్నింటికీ ముగింపుగా నన్న క్రీస్తు, లోకంలో అన్ని వ్యర్థము.

శాశవాతమైనది క్రీస్తులో గడ్రిే నిత్యతవాము, మరణము వివరణ, ఆవల నిత్యతవాము.

మంచి పేరు నిచ్చే క్రీస్తులో సువాసన గల జీవితం ్రశ�ష్టమని బోదిిస్తుంది.

22. పరమ గీతము

:- సంఘ వరుడైన క్రీస్తు పదివేలలో అత్రిశ�షుటడు. ఆయన విశిష్టత

తెలుపచన్నది.

23. యెషయ

:- యెహోవాచే అనుగ్రహించ బడిన క్రీస్తు ఆశ్చర్య కురుడు, అలోచన

కరత, బలవంతుడు, నితయడు, సమాధాన కర్త క్రీస్తేనని చాటి చెప్పిన వివరణ అబభయమచ్చి

పురుగులమైన మనలను ప్రేమించే క్రీస్తు ప్రేమ తెలుస్తుంది.

24. యిర్మయా

:- నీతిగల కొమ్మ అయిన క్రీస్తు, నిగాడిడ విషయాలు తెలుపు క్రీస్తు,

విల్రించుట ద్వారా నిరీక్షణ నందించే క్రీస్తు సన్నిదిి విరిస్తుంది.

25. విలాప వాక్యాలు

:- వ్యసనా క్రాంతుైన క్రీస్తు, దు:ఖమునకు ప్రతిగా ఉత్సాహా

ముంటుంది. క్రీస్తును ఆ్రశయించుట విల్రించి కుటుంబాల్రై ప్రార్థించుట అవసరమని

క్రీస్తు బోదిించారు.

26. యెహెాజేకలు

:- జీవజలమైన క్రీస్తు ఎండిన నిరీ�వమైన ఎముకలు జీవము క్రీస్తు

మరణము నుండి జీవమచ్చుననే బోధ లభిస్తుంది.

27. దానియేలు

:- అన్ని రాజ్యాలను తుతితనియులుగా చేయగల సజీవరాలు అయిన

క్రీస్తు, రాకడ సాచనలు క్రీస్తు ఆగమన సాచనలు లభిస్తాయి.

నీతి కధలు

28. హె�షేయ

:- చెటుటకు చేరిన మంచగా అతి సన్నిహితుడుగా క్రీస్తు మన

జీవితాలు ప్రభావితం చేస్తారు.

29. యేవేలు

:- తన ప్రజలకు పెంతకొస్తు అనుభవాలు, యవవానులు బాలురు ఉ

జీ�వంతో శక్తితో ప్రవచస్తారు. నాతన అనుభవాలు శక్తితో పొందగలరని క్రీస్తు పెంతకొస్తు

అనుభవాల్ని ప్రవచనంగా తెలిపన గ్రంధము.

30. ఆమోసు

:- దర్శినముల ద్వారా రాబోవు సంగతులు తెలియ పర్చబడునని

పామరులను ప్రవచంచు వారిగా క్రీస్తు మార్చునని తెలుపును.

31. ఓబద్యా

:- మన రక్షకుడైన క్రీస్తు సామానయలను అసామాన ప్రజ్ఞగల ప్రవక్తలుగా

యజమానులుగా పిలిచాడని తెలుపను.

32. యోనా

:- ప్రభువు చిత్తంలో వ్యక్తిని సరిచేసి వాడుకొని జీవిత పాఠాలు

బోదిించగలడనియు, మాడు రోజులు సమాదిినండి మృతయంజయుడయిన క్రీస్తు

జీవితానికి యోనా చేపలో నుండి బ్రతికి సేవించుట సాచించును.

33. మీకా

:- సకల జనాంగములకు దైవ ప్రత్యకషత నిచ్చిన క్రీస్తు, పుట్టుకను గార్చిన

ప్రవచనము, క్రీస్తు రక్షకుడు, ఉదయించి, జీవించు దేవుడు విరరణ.

34. నహ�ము

:- ఆపద్బాుందవుడైన క్రీస్తు, అన్ని ఆపదల నుండి రక్షించి ఆదరించి

సంరక్షించు వాడని సామాన్య వ్యకుతలను ప్రవచంచు బభకుతలుగా మార్చి గల క్రీస్తు ప్రపసన్నత సాచిస్తుంది.

35. హాబకుకకు

:- అన్ని పరిస్థితులకు చాలిన క్రీస్తు లోకము శరీరము ఆపిన, అన్ని

ఆధారాలు దారమైననా క్రీస్తు చాలు అని వివరించగలదు.

36. జపఘన్యా

:- బలవంతుైన క్రీస్తు సరవాశక్తి మంతుడు. బలహీనుకు, అలసిన వారికి

నలిగిన వారికి బలము గానున్న క్రీస్తు శక్తిని సాచిస్తుంది.

37. హాగగయి

:- సకల జనులకు నిరీక్షణ అయిన క్రీస్తు నిరాశలో నిసపృహాలో ఆశా

జనకమైన క్రీస్తు, దీనులను ఉద�రించు వాడైన క్రీస్తు సరవాము ఆయనే అయిన క్రీస్తే మన

ఆధారము, నిరీక్షణ, విమోచన.

38. జైకర్యా

:- మాలకు తలరాయి అయిన క్రీస్తు ఎన్నో శతాబా�ల తర్వాత క్రీస్తు

గాడిదను వాహనముగా యెరుషలేము ప్రవేశించనన్న గొప్ప సందేశాన్ని ప్రవచనంగా

తెలిపిన వార్త వాతావరణ మాలము సమస్తమునకు ఆరంబభము అంతము క్రీస్తే.

39. మలకి

:- నీతి సారయడైన క్రీస్తులో స్వస్థత శక్తి వుంది. క్రీస్తే వెలుగు. క్రీస్తే నీతి

సార్య కాంతిని వించినవాడు. చీకటి ఎన్నడా ఉనికిని పొందజాలదు. ఆయనే నీతి,

నీతి కధలు

↑ పైకి / Back to top