
1. చిన్న దేవదాత - కరప్రతము
(”్శ్రీవ �అస్త్రశ్రీవ �అస ్తీ�ష్)
మతతయి 19:26 ""దేవునికి సమస్తము సాధ్యము కాగలదు"
దేవుని చితతములో వ్యక్తిని మార్చుటకు గానీ బ్రతికించుట
గానీ నడిపించుట గానీ సమస్తము సాధ్యమగును.
ఒక వ్యక్తి మరణపు అంచుల్లో నుండగా ఒక చిన్న
కరప్రతము అందించిన చిన్న బాలుడు ఆమెను రక్షించు ధన్యత లభించిన సంఘటనను
బట్టి దేవుని అద్భుత సంకలపం గ్రహించి దేవుని స్తుతించుట మానుకోలేము. నిరంతరము
ఆరాదిించుట ధన్యమైనదని గ్రహిస్తాము. దేవుని ప్రేమ, లకషణాలను రక్షణ నిరీక్షణ
నరకము పరలోకము వివరించే సందేశాలు గల కరప్రతాలు బోధకులు చేయగలిగన
పని కనబడని రీతిగా చేస్తాయి దాని విలువ చాలా గణనీయ మైన పఘలితాలనిస్తుంది.
ఒక పాస్టరుగారు చాలా శక్తివంతమైన సేవ చేస్తూ తన చర్చిలో నన్న వారికి
కరప్రతాల సేవ చేయగలరని ప్రోత్సహించేవారు. ఆయన కూడా విరామ సమయంలో
అటువంటి సేవచేస్తూ వుండేవారు. అవెరకాలో చలికాలంలో ఒకరోజు పాస్టు గారు
చర్చిలో మంచి సందేశాన్నిచ్చారు. మనము దేవునిపై ఆధారపడి నిరీక్షణ కలిగయండాలి.
మనము వరి�ల్లుట ఆయన చితతము. దేవుని ఆత్మ కలిగన వారిలో అద్భుత శక్తిదాగి
యంటుంది.
నిరాశ నుండి నిరీక్షణలోనికి రావాలి అద్భుత విజయాలు సాదిించగలరు నిరీక్షణ
గలవారెై ప్రార్థనల యందు పట్టుదల కలిగయండాలి. ఆత్ము జ్ఞానం కావాలి. బభయం
బభకుతలు కలిగ యంటే జ్ఞానము లభించు అవకాశాలంటాయి. పెద్దవారు చిన్నవారు
కూడా జ్ఞానము గలవారు ఆత్మలను సంపాదిస్తారు. కరప్రతాలు అందించినపుడు ఆ
సందేశాలు ప్రజలలో ఎన్నో సతపులితాల నిస్తాయి.
నిరాశలో నిరీక్షణ కలిగస్తాయి. ఆర్థిక అవసరాలు తీర్చు బభక్తి నిస్తాయి. రోగులు
స్వస్థత ఎలా పొందగలగాలో వెళుకువ నిస్తాయి. ఆత్మీయంగా ఎలా పఘలించాలో ఆత్మ
పఘలాలు ఎలా పఘలించాలో జ్ఞానావగాహన నిస్తాయి. ఆశగలవారి ప్రాణము తృప్తి
పొందుతుంది.
నీతి కధలు
సంఘమంతా ఆసక్తితో వాక్యం విన్నారు. పాస్టరుగారి కుమారుడు 11 సంవత్సరాల
వయసన్న డానీ నాన్నగారి సేవలో పాలుగనే ఆసక్తి కనపర్చివాడు. పాస్టరుగారు తన
కుమారుని తీసికొని వీధులలో కరప్రతాల నందించాలని బయులు దేరారు. వారి
చేతులలో చేతికి తగిలించిన సంచులలో అన్ని రకాల కరప్రతాలు వివిధ సందేశాలతో
నండగా వీదిిలో ప్రయాణించే జనాలకు అందించుట వారికి పరిపాటి. అకస్మాతతుగా
వర�ము ఆవరించింది. ఆ రోజు పాస్టరుగారికి జలుబు భారంతో జవారము వచ్చే
సాచనలున్నాయని గ్రహించి, బాబా డానీ ఈ రోజు కరప్రతాల పని మానుకుందామా?
అన్నారు. డాడ�, మీరు యింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను ఎముకలు కొరికే
చలిగా నన్ననా బభరించే మంచి ఉన్నికోటు వేసుకొన్నాను.
ఈ ఆదివారం పంచవలసిన కరప్రతాలు నేను పంచేస్తాను. నన్ను వెళ్ళనీయండి
అని అడిగాడు. ప్రభువు రాకడ సమీపంగా ఉందన్నారు. ఈ రోజే క్రీస్తు రాకడదినవెైతే
నరకము లోనికి వెళ్ళి వారిలో కొందరెైనా ఈ కరప్రతాలు చదివి రక్షణాను భవము
పొందవచ్చును కదా! మీర మంచి వరతమానముచ్చారు కదా! మనము చేసే పని ఆపరాదు.
నేను మీ పనిలో కొంతైనా సహకరిస్తాను. వెళ్ళనీయండి డాడ� అని డానీ అడిగాడు.
సర డానీ, జాగ్రతతగా వెళ్ళు. నిజమే కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా
వున్నారు కనీసము కరప్రతాలు సేవను కొనసాగిస్తాయని నా నమ్మిక. వెళ్ళు బాబా,
దేవుని దీవెన నీతో వుంటుంది. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరాలు. డానీ
ఎంతో ఉత్సాహాంగా తన పని కొనసాగించాడు. ప్రతి వీదిి తిరుగుచూ యింటింటి
దగ్గర ఆగి తలుపుతట్టి కరప్రతాలు అందిస్తూ, కొన్నిసార్లు కిటికీగండా లోనికి
విసిరివేసేవాడు.
నమ్మకంతో ప్రేమతో ఆసక్తితో చేసే సేవలో తపపక ప్రతిపఘలము దేవుడంచగలడు.
దేవుని కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. ప్రతి పనికి దేవుడు ప్రతిపఘలము
దాచివుంచుతారని నమ్మాలి. పెద్ద వర�ములో రెండు గంటలుగా కరప్రతాలు పంచే
పనిలో �నమైనందన కాసత తడిచాడు. అలసి పోయి వుండి చివరిగా తన చేతిలోనున్న
ఆఖరి కరప్రతాన్ని పట్టుకొన ఒక వీదిి చివర నన్న యిల్లు చేరి తలుపు తటాటడు.
యింటికి కాలింగ�బైల్లు వుంది. పదే పదే వెాగించాడు. చాలాసార్లు తట్టిన తర్వాత
జవాబు లభించింది. ఆ యిల్లు నెమ్మదిగా తెరచుకున్నది. ఆ వృదు�రాలు నెమ్మదిగా
నడిచి వచ్చి తలుపు తీసింది. బాబా, నేను నీ కొరమేమ చేయగలను? ఎందుకు ప్రిలిచావు? ఏమకావాలి? అని ప్శ్నంచింది.
నీతి కధలు
""మామ్మగారు మమ్ములను చిరాకు పెటాటను. కషవించాలి నేను ఒక పాస్టు
గారి అబ్బాయిని. ఈ రోజు నాన్న గారి పనిని నేను చేయుట కిష్టపడాను. కరప్రతాలు
పంచు బాధ్యత వహించానండ� అన్నాడు.
క్రీస్తు ప్రేమ గలవాడని రక్షించే వాడని తెలుపు కరప్రతాన్ని మీకిస్తున్నాను. మీర
చదివి సంతోషిస్తారనే ఆశతో యిా వర�ంలో చాలా దారం నుండి వచ్చానండి అని
వినయంగా వివరించాడు. ఆమె ధన్యవాదాలు తెలిపంది. పిల్లవాడి ఆసక్తి చూచి ముచ్చట
పడింది. తీరిగాగ డేనీ యిల్లు చేరి తన అనుభవాలన్నీ తల్లి దండ్రులతో చెప్పాడు.
ఆదివారం రానే వచ్చింది. పాస్టరుగారు ఉత్సాహాంతో అందరినీ ఆహావానిస్తూ
మంచి వాక్యాన్ని బోదిించుటకు సంసిదు�లయయారు. ప్రసంగమునకు ముందుగా
సాకషమునకు సమయం కేటాయించగా ఎవరెైనా నాతనముగా సాక్ష్యము
పంచుకొనువారు వేదిక చేరండని పాస్టరుగారు ఆహావానించారు. ఆఖరు బైంచీలో
కూరచున్న వృదు�రాలు వెల్లగా లేచి నిలబడింది. ఆమె ముఖము చాలా ప్రశాంతంగా
ఉంది. ""అయయా పాస్టు గారా, సంఘసరభయలారా, నేనెవరినో మ్రీవరికీ తెలియక
పోవచ్చును. ఈ చర్చి కేనాడా రాలేదు. నా భర్త మరణించిన తర్వాత చాలా
ఒంటరితనంతో ఏకాకిగా బ్రతకుచూ చాలా నిరాశతో కృంగిపోవుచున్నాను. నన్ను
ప్రేమించే వారెవరా నాకు లేరు. గత ఆదివారం వరకు క్రీస్తును నా రక్షకునిగా
సీవాకరించుట ఎట్లో నాకు తెలియని అజ్ఞాన స్థితిలోనె వున్నాను. నేను ఇక ఈ లోకంలో
జీవించుట కిష్టం లేక ఆత్మహాత్య చేసుకొన దలచాను. నా అటక పై నన్న కుర్చీిని, ప్రతాడను సిద�ం చేసుకొన్నాను.
ఇక కుర్చీి ఎకిక ్రతాడును పై సీలింగు రాడ్కు కట్టుకొన్నాను. వెుడకు త్రాడు
తగిలించి కుర్చీి ్రతోయుటకు సంసిద�మయయాను. త్రాడుకు వ్రేలాడే చివరిదశలో నుండగా
తలుపు శబ�మయింది. ఒక్క కషణం నేనా శబ్దం విననిచో నరకము చేరదాననే. నా
కొరకు తలుపు తట్టి పిలిచే వారెవరున్నారు? అని ఆలోచిస్తూ తలుపు తీసాను.
నేను చూచిన చిన్నబాలుడు చిన్న దేవదాతవలై ప్రకాశ వంతమైన ముఖంతో
నాముందు నిలిచాడు. అతని నవువా అతి మనోహారంగా కనిపంచింది. దేవుని ప్రేమ
ఆప్యాయత కలిసినట్లు తోచింది. ఆ ప్రసన్న వదనాన్ని చూచేసరికి నాలో నిరాశ
చింత తొలగి శాంతితో నిండిన హృదయంతో ఆహావానించాను,. గతమంతా శూన్య
జీవితం జీవించిన నేను ఆ చిన్న బాబు మాటలు విన్నవెంటనే పునరుజీ�వం కలిగింది.
నీతి కధలు
దేవుడే నన్ను ప్రేమించి నా కొరకు పంిన దైవదాతగా నాకు కనిపంచాడు.
అమ్మా, మా నాన్నగారు పాస్టు గనుక దేవుడు చాలా ప్రేమిుస్తారని ఒంటరిగా
మీవలై దిగులుతో జీవించే వారిపట్ల ప్రత్యేక ్రశద� కలిగ వుంటారని కరప్రతాలు
సహాయ పడతాయని చెప్పారు. ఈ కరప్రతంలో దేవుని ప్రత్యేక ప్రేమను గార్చిన
వివరణ చదవండి అన్నాడు. నేను ఆత్మహాత్యా ప్రయత్నాన్ని విరవించాను. కరప్రతాన్ని
అతి ్రశద�తో చదివాను.
నేడే రక్షణ దినము మకికలి అనుకూల సమయము. దు:�తులను ఓదార్చుటకు
కన్నీరు తుడిచి ఆదరించే క్రీస్తు ఆహావానాన్ని అంగీకరించాను. క్రీస్తును రక్షకునిగా
సీవాకరించుటకు ముందు కరప్రతంలో ప్రార�న పశ్చాత్తాపంతో నేర్చుకొని వెాకరించి
ప్రారి�ంచాను. గొప్ప సంతోషము శాంతి నా హృదయంలో నిలిచింది. రక్షణ అంటే
యిదేనని నమ్మాను. కరప్రతం పై నన్న అ్రడసును బట్టి ఈ చర్చిని చేరాను.
మీ రెవరా నాకు తెలియదు నన్ను మార్చిన కరప్రతమచ్చిన చిన్న దేవదాత
ఎకకడున్నాడు? అని వెదకింది. ఈ బాలుడు నిజమైన ఆత్మల జాలరి. అతని తండ్రి
నిజమైన సంఘ కాపరి. ఆత్మల భారం గల గొప్ప విశ్వాసి. ప్రభువుసేవను నమ్మకంతో
చేయు దైవజనుడు. మీరంతా వీరి ఉపదేశాలు పొందుచున్న వారెైనందన ధనయలు.
ఆ వృదు�రాల్ని చూచి సంఘమంతా చాలా ఆనందించారు. పాస్టు గారు రుా సాక్ష్యం
విని వేదిక దిగివచ్చి ఆ వృదు�రాలిని ఆహావానించి ప్రార్థించారు.
తన కుమారుని పిలిచి కన్నీటితో ఆలింగనము చేసికొని ధన్యవాదాలు తెల్పారు.
ఏ తండ్ర్రిైనా యింతటి భాగ్యం పొందు ధన్యత వుండునా అని తలస్తూ దేవుని
స్తుతించి ఘనపర్చాడు. సంఘమంతా ఆ బాలుని ప్రత్యేక సేవ్రై ప్రశంసించి
అభినందించారు. ప్రతి వ్యక్తి ఆత్మల జాలరిగా నుండనట్లు ప్రభువు తన కృప సదా
కాలము నిలిప దీవించును గాక ఆమెన్.
నీతి కధలు

2. పాల ్రేరకట్టు ప్రభుని సవారము
(� స్త్ర�శ్రీశ్రీశీఅ శీట ఎ�శ్రీస �అస హశీ�షవ శీట �శీస)
పఫిలిపీప 4:19 ""ప్రభువు తన ఐశ్వర్యముతో ప్రతి
అవసరతను తీర్చును"
చాలామంది ప్రైస్తవులు చర్చికి వెళ్ళి ఆదివార
సమయాల్లో వాక్యం వినుటలో ఒక గంట గడిపిన చాలని
తృప్తిపడి వూరు కుంటారు. దేవునితో అతి సన్నిహిత
బాంధవ్యము కలిగయండి, ఆయన వెల్లని సవారము వినుట కాశపడువారు చాలా
కొద్దిమంది మాత్రమే. వారము రోజులలో ఒకటి రెండు సార్లు బైబీలు స్టడ� ద్వారా
దేవుని వాక్యాన్ని స్పష్టంగా నేర్చుకొని ధ్యానించేవారు దినయలు. కొందరు సహావాసము
ద్వారా మంచి తలంపులను గ్రహించి ఆత్మీయ వేలు పొందేవారంటారు.
జోనాతాన్ అనే యువకుడు క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. దేవుడు సవారం
ద్వారా మాట్లాడగలడు పరిశుదా�త్మ వ్యకుతలను నడిపంచగలదనే సత్యాన్ని తెలిసికోవాలని
చాలా ఆశించాడు. ఆ రోజు తరగతిలో సమాయేలు బాలుై యండగా దేవుని
స్వారాన్ని విన్నాడనే వాక్యంను ధ్యానించారు.
పరిశుదా�త్మ నడిపింపు ద్వారా సందేశాలను గ్రహించవచ్చుననే సత్యాన్ని అందరా
గ్రహించారు. జోనాతానుకు ఆ వాక్యభాగం చాలా నచ్చింది. కానీ అనుభవం ఏ
రీతిగా వుంటుందో తెలిసికోవాలనే ఆసిక్తి ఎక్కువగా ఉండేది.
ఒక హె�టలులో కూరచుని కాపఫీత్రాకగ సమయంలో కొందరు విశ్వాసులకు
చర్చనీయాంశముగా ప్రభుని సవారం ఎలా వినగలము? ఆత్మనడిపింపు ఎట్లుండను?
అని ఆలోచించగా ప్రతి వ్యక్తి కూడా చాలా స్పష్టంగా ప్రభువు చితతము తెలిసికొన
వచ్చుననే ఆశాభావాన్ని వెల్లడి చేసారు. అనుభవాలను కూడా తెల్పారు. జోనాతాను
తీవ్రంగా ఆలోచించాడు. అతని విశావాసం చాలా పెరిగింది. ఏ రీతిగానైనా ప్రభువు
వెల్లని మధుర సవారం వినే భాగ్యం కావాలని మౌనంగా ప్రార్థించసాగాడు.
ఆ రాత్రి హె�టలు నుండి యింటికి చేర సమయంలో ""ప్రభువా నీవు నాతో
మాట్లాడినచో నేను బ్రత్రిదను, నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచులాగున నీవే నీ చిత్తంతో
నీతి కధలు
నా విశ్వాసాన్ని వెరుగు పరచు అవకాశంగా నీ సవారం వినే భాగ్యము ప్రసాదించండని
అడిగాడు.
ఆ కషణంలో ""నీ కారు ఆపు పాలేప్రట్టు కొను" అనే మాట నుండి వినిపించింది.
ప్రభువా, యిది నీ పరీకషలో ఒక భాగమేనా? తపపక గ్యాలను పాలేప్రట్టు
కొంటనన్నాడు. రెండవ తలంపుగా కారును ఏడవ వీదిివైపు త్రిప్పాలని మరొక వెల్లని
సవారం విన్న తలంపు కలిగింది. సర నేను అడిగిన అనుభవం దేవుడు నెరవేరచుట
కాశిసేత లోబడతానని ఎంచి వెంటనే కారు త్రిప్పాడు.
పాలు కొనుట, 7వ వీదిి చేరుట రెండు పనులు చేయుట కేవలము ఆత్మ
నడిపింపు వలననే నని నమ్మాడు. మాడవ పనిగా ఏమ చేయగలనో నేర్పండి ప్రభా
అని అడిగాడు. తాను చేరిన క్రొతత ప్రాంతంలో మధ్య తరగతి వారు నివసించే కాలనీగా
ఉంది. చీకటి పడింది గనుక చాలా మంది పడకలు చేరివుంటారు. అయిననా
పట్టుదలతో దేవుని సవారం మాడవ సారి ఏమ చేయమని నిర�శిస్తుందో కనిపెటట
సాగాడు. సరిగాగ నీ కారున రకదురుగా నన్న పసుపు తలుపు గల యింటిముందు చేరి
తలుపు తట్లు అని తెల్పారు.
వెంటనే మాడవ సందేశాను సారము తలుపుతట్టి కనిపెటాటడు. లోలోపల
జోనాతాను ఆలోచించ సాగాడు" ననొకక మతి భ్ర�వించిన వ్యక్తిగా రాత్రివేళ్ యింటి
తలుపుతట్టి అబభ్యంతరం కలిగంచే దెవరని ఆ ్రకొతత యింటివారు తలంచవచ్చు. అయిననా
నేను అడిగిన అనుభవం కొర్రదురెైన అవమానాన్ని బభరించుటకు సిద�మేనని తలంచాడు.
ఆ పాలువారి కిచ్చిన వెంటనే యిల్లు చేర వచ్చునని ఆశించాడు. తలుపుతట్టి ఆందోళ్నతో
కనిపెటటసాగాడు. అంతలో టీ షరుట వేసుకున్న వ్యక్తి అనుమానాసపదంగా ఎదురయయాడు.
ఎగాదిగా చాస్తూ ""నీ కేమ పని మాతో ఉందయయా ! రాత్రివేళ్ నిద్ద పోగొటాటవు అని
ప్శ్నంచాడు.
మాతో ఏవైనా మాట్లాడాలా? అని అడుగగా చేతిలోని పాలు వెంటనే అందించి,
""మీ కోసమే రుా పాలు తెచ్చానండ�" అని వినయముగా జవాభచ్చాడు. ఆ పాలు
తీసుకొని వెంటనే లోనికి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసమయంలో వెంటనే అతని
భార్యతో పాటు చిన్నబాలుడు ఏడుస్తూ కనిపంచారు. బాబు చాలా నిరాశగా ఏడుస్తున్నాడు.
""అయయా, యింత రాత్రివేళ్లో మా యిల్లు చేరి మాకు అత్యవసరమైన పాలు
ఆకలితో నన్న మా బాబు కొరకు అందించిన మీ రెవరు? అని ప్శ్నంచారు?"
నీతి కధలు

""అమ్మా, ప్రభువే మీకు సహాయము అవసరమని పాలుకొని పఘలానా యింట్లో
యివ్వాలని బోదిించారు. నాకు కూడా యిా అనుభవం చాలా నాతనమైనది. మీ
అవసర్త కొరకు నన్ను సిద�పరిచి ప్రపర్రించారు. దేవుని సవారం ఎలా వినాలో ప్రార్థించిన
నాకు మాడు సార్లు మాడు రకాలుగా బోదిించి పంపారు. వెుుదటిగా పాలు కొనాలని,
7వ వార్డు వరకు కారు నడపాలని, పసుపు తలుపు ఎదురుగా నా కారు నిలిచింది,
అకకడ తలుపు తట్టి పాలు యిచ్చేయయాలని వివరంగా తెలుపుట వలననే మీ దగ్గరకు
వచ్చానండి. నేనొక క్రీస్తు విశ్వాసిని. దేవుడు మమ్ములను బాబును దీవించాలని నా
ప్రార్థన అని తెల్పాడు.
ఎదురుగా నిల్చిిన ఆ చిన్న కుటుంబము కన్నీటితో అతని చేతులు పట్టుకొని
ధన్యవాదాలు తెల్పారు. ""అయయా, మేము పాపకు పాలు అందించలేని స్థితిలో నిలిచాము
ఎందుకనగా నాకు ఉద్యోగము లేదు. దేవుని ప్రార్థించి ""ప్రభా, ఎవరినైనా మా
యెుద్దకు పంి పసిబాబు ఆకలి తీర్చండని కన్నీటితో ప్రార్థిస్తున్నాము. మీరనా ఆ
దేవుడు పంిన దేవదాత? అని ప్శ్నంచాడు. ప్రభువు సవారంతో మాట్లాడు సజీవుడు
అని అంతా స్తుతించారు.
3. కుక్క్రిల్ల విశ్వాసము
(ణశీస్త్రర ”�్�)
హెాబ్రీ 11:1 ""విశావాసమననది నిరీక్షింపబడు వాటి యెక్క
నిజస్వారాపము"
క్రీస్తును ప్రేమించుచున్నామనుటలో విశ్వాసము
కనపరచుట ప్రత్యేక భాగవెై యున్నది. ఒక ప్రాంతంలో
సరిగాగ 2002వ సంవత్సరములో ఒక కుక్క జన్మించింది. ఎన్నో జంతువులు
జన్మించగలవు. ప్రత్యేకంగా యిా కుక్క జన్మము గార్చి ఎందుకు చెపపబడినదనగా
దీనికి రెండు కాళ�ి వున్నాయి. రెండు కాళ్ళు లేవు.
ప్రతి కుక్కకు 4 కాళ్ళుండాలి. అందరూ కుక్క పిల్లల్ని విదేశాల్లో ప్రేమగా
పెంచుకుంటారు గానీ యిా కుక్కను పెంచుకొనుట్రవరా ముందుకు రాలేదు. అది
సరిగాగ నడువలేని పరిస్థితిలోనే ఉంది. దానిని బ్రతికించుట వ్యర్థమని అందరా
నీతి కధలు
తలంచారు. బూత దయగల ఒక పసీత ఆ జంతువు ప్రాణము గలది అని తలంచి,
దానిని బ్రతికించాలని ఆశించి ధైర్యంగా పెంచుకోవాలని ఆశించింది. ప్రైస్తవ జీవితంలో
అతి విలువైన కషణము దేవుడిష్టపేది విశ్వాసమే గనుక విశ్వాసము అనే
(”�్�)
పేరు పెట్టి ముద్దుగా పిలుచుకోవాలని �డెస్ర్టింగ�పఫిలో
(జీబేవ ళ్తీ�అస్త్ర టవశ్రీశ్రీశీష)
చాలా ప్రేమతో ఆ కుక్కను మంచి ఆహారము కొనిపెట్టి ఆదరించింది. ఆ కుక్క
మనిషివలై రెండు కాళ్ళతో నడిసేత బాగంటుందని ఆలోచించి, నెమ్మదిగా నడిపించి
నడక నేర్పింది. తెలివిగల కుక్క అయినందున, యజమాని చూపిన ప్రేమకు ప్రతిగా
వెంటనే నడక నేర్చుకొని యజమానురాలికి ఆశ్చర్యము కలిగంచింది. ఆ కుక్కతో పాటు
మరొక కుక్కను కూడా ఆమె పెంచింది. అది కూడా విశావాసమనే కుక్కకు మంచి
తోడుగా నుండి ప్రోత్సాహాంను మౌనంగా కనపర్చగా యజమానురాలు సంతోషించింది.
దైవ నిరణయము గొప్పది సరిగాగ 6 నెలలు గడిచే సరికి రెండు కాళ్ళతో మనిషివలై
నడుచుట కారంభించింది. అది రోడ్డుమీద యజమానితో పాటు మనిషివలై నడుచుట
చూచిన ప్రజలంతా వింతను చూచి ఆశ్చర్యపేవారు ఆ విశావాసం అనే కుక్కకు
యితరుల ప్రోత్సాహాన్ని బట్టి వరంత ఆనందం సంతోషం కలేగది. ఆమె యజమాని
చిన్న చిన్న ప్రదర్శినలలో పాలుగనే అవకాశాన్ని కలిగంచింది. ఆ కుక్క విన్యాసాలన్నీ
గమనించి అంతర్జాతీయ ప్రదరవానలో పాలుగనుట మంచిదని తలంచి దార ప్రాంతాలు
ప్రయాణము చేస్తూ విశావాసం అనే కుక్క అంతర్జాతీయంగా ప్రసిది� చెందింది.
ఆ కుక్క పేరు అనేక పుస్తకాల్లో వివరాలు ఫొటోల ద్వారా గుర్తింపు పొందింది.
హ్యారీపాటర్స గారు తీసిన ఒక చలన చిత్రంలో విశావాసం అనే కుక్కకు నటించే
అవకాశాన్నిచ్చారు. �డె అనే యజమానురాలు మంచి వకత, మంచి వ్యక్తి. క్రీస్తు
సుబోధలు ప్రచారం చేయు ప్రసంగాలలో విశ్వాసము అనే కుక్కను చూపించి,
మానవులంతా కుక్కను చూచి నేర్చుకోవాలి. అంగవైకల్యము సాధారణ జీవితానికి
అవరోధం కారాదు. నిరాశతో కృంగిపోక, ఆత్మ పస”ర్యంతో ముందుకు సాగిపోవాలని
తెలేపది.
అవరోధాలన్నీ సోపానాలుగా జీవితాన్ని సవాలుగా తీసుకొని దైర్యంగా
ప్రార్థనాత్మలో ప్రతి వ్యక్తి విశ్వాసమునకు కరతయు దాని కొనసాగించు యేసువైపు
చూచుచు మన ముందు వుంచబడిన పందెములో ఓపిగాగ పరురగతతుటకు సాహాసించాలి.
యెషయా 26:3 ""దేవుని యందు ఆనుకొని విశ్వాసముంచు వారికి పూరణ శాంతి
నీతి కధలు

లభిస్తుంది. నేను చేసే అద్భుతాలన్నీ నాయందు విశ్వాసముంచు వాడు కూడా
చేయగలడని క్రీస్తు తెల్పారు. విశావాసమనే కుక్కను చూచి ధైర్యంగా జీవించుట నేర్చుకో
నేసతమా!
యజమాని చేతుల్లో ముద్దుగా ఒదిగిపోయిన ఈ కుక్క్రిల్ల పేరు షిజు బబా. పేరు
చూేసత అర్థవెైపోయిందిగా మన కుక్క గారు ఉండేది జపాన్లో అని! 2011లో ఓ
రోజు బబా తన యజమానురాలు టమీ అకునుమా దగ్గరకు పోయి, బయటికి
తీస్రుళ్లమని బాగా మారాం చేయసాగింది. తీరా కాసత దారం తీస్రుళ్లాక ఆమె
చేతిని విదిలించుకుని ఓ కొండ మీదికి పరుగు తీసింది. దాన్ని తీసుకొద్దామని అకునుమా
కొండమీదికి వెళ్ళ్లంది. కొన్ని కషణాల తర్వాత ఏదో పెద్ద శబ్దం వినిపించి చ్తూేే,
సునామీ అలలు తమ ఇంటిని ల్రాకళ్ళ్లపోతున్నాయి. ష్రాైపోయింది అకునుమా. తన
ప్రాణాలు కాపాడ్డానికే బబా తనను తీసుకొచ్చిందని ఆమెకు అర్థవెైంది. ఇప్పుడు
చెపపండి బబా గ్గటా కాదా !
4. ఏమ వితతుతామో అదే కోస్తాము
మతతయి 25:35 "" నేను ఆకలి గొంటిని. మీరు నాకు
భోజనము పెట్టితిరి".
ప్రైస్తవ విశావాస్ జీవితంలో యితరులను నిన్నువలై
పొరుగువారిని ప్రేమించాలి, ఆపదలో నన్న వార్ని
ఆదుకోవాలి, ఆకలిగా ఉంటే భోజనం పెటాటలి, వస్త్రహీనులై వుంటే వపస్తాలివ్వాలి,
పరదేశులను పరామర్శంచాలి. యిా రీతిగా చేసినపుడు అది క్రీస్తునకు చేయు
కరతవ్యమనియు క్రీస్తు సంతోషించు ప్రతిపఘలము దాచియంచగలరని విశ్వాసిస్తాము.
క్రీస్తు ప్రేమను అనుబభవించిన వారంతా ఆ ప్రేమను తోటివారికి ప్రదర్శంచుటలో
ఆసక్తి కనపరచు వారెందరో వుంటారు. కొన్ని అనుభవాలు యితరులకు సాపురిత నిస్తాయి.
వారు ప్రేమించే విధానము నేర్చుకొని అనుకరించి మంచి విశ్వాసులగుట గమనిస్తాము.
ఒకరోజు అవెరకా దేశంలో ఒక సంఘటన జరిగింది. ఒక హె�టలు
ప్రాంతంలో ఒక నిరుపేద వ్యక్తి లేవలేని స్థితిలో కూలబడియండి చింతాక్రాంతుై
యండగా ఒక ధనవంతురాలైన పసీత అతనిని గమనించి చూచింది. చాలా ప్రేమతో
నీతి కధలు
సమీపించి పలకరించింది. "భాగున్నారా?" అని పిలువగానే ఆశ్చర్యంగా తలఎత్తి
చూచాడు. ఆమెను చూడగానే, అరె ఎంతో గొప్పస్థితిలో నుండి ఏనాడా ఆకలి
తెలియని ఒక ధనవంతురాలు నన్ను పలకరించుట నిజమేనా? అని చాలా
ఆశ్చర్యపడ్డాడు.
ఆమెకు పెద్దయిల్లు, ఆస్తి ఉండి వుంటుందని ఆమెను చూేసతనే అర�ం కాగలదు.
అట్టివారు పేదవారినెన్నడా పట్టించుకోరు. గరవాంతో మాట్లాడి హీనంగా చూచుట
అనుభవంలో చూచాడు. ఎపపటివలై గొప్పవారు ఎగతాళ్ళ చేసేవారిగా నంటారులై
అని తలంచి అతనిని �ంచ పరచుటకే పలకరించిందని తలంచి, వెంటనే ""అమ్మా,
నాతో నీకేమ పని? నన్ను వదిలెుయ" అన్నాడు. ఆమె వరంత ప్రేమ ఆప్యాయతలతో
అతనిని సమీపించింది. ఆమె వరంత సన్నిహితంగా చేరి బభుజంపై చేయి నుంచి
ఆప్యాయంగా స్పర్శంచగా, ""అమ్మా, నన్ను ఎందుకిలా వెంబడిస్తున్నావు? నన్ను వదిలి
వెళ్ళమని అడిగాను కదా త�్ల అని విసుగాగ చెప్పాడు. వీరిద్దరి సంభాషణలను
గమనించిన ఒక పోలీసు ఆపఫీసరు వీరిని సమీపించాడు. ""అమ్మగారా, ఈ వ్యక్తి
మమ్ములను విసిగిస్తున్నాడా? నేనేమయినా సహాయ పడగలనా? అని ప్శ్నంచాడు".
""అరె, నాకేమీ శ్రములేదండి. ఈ వ్యక్తి చాలా అసహాయస్థితిలో నున్నాడు. నాకు
చాలా జాలి కలిగింది. చాల ఆకలితో పేదస్థితిలో నున్నాడు. ఏ రీతిగానైనా నేను నా
సహాయాన్ని అందించాలని వేచియున్నానని తెలిపంది.
ఒకవేళ్ మీరు చేయినందిసేత యిద్దరము ఈ పేద వ్యక్తికి ఆసరానిచ్చి ల్రేి
లోనికి ప్రవేశపెట్టి తినుటకు ఆహారమప్పించాలని నా తీవ్ర ప్రయత్నమని తెలిపంది.
""అమ్మా, నాకీవ్యక్తి చాలకాలంగా తెలసును. చాలా దీనస్థితిలో కొంతకాలంగా యిదే
ప్రాంతంలో వుంటున్నాడు. యితనితో మీకేమ పని? అని ప్శ్నంచాడు.
ఆపసీత ఆపఫీసరుతో ""అయయా మనకు సమీపంలో నన్న హె�టలులో భోజనము
యిప్పించి, ఈ బభయంకర చలిలో నా పసవాటరు నిచ్చి చలినండి అతనిని కాపాడాలని
ఆశిస్తున్నాను." అని తెలిపంది. ""అమ్మా మీకిక వేర పనులేమీ లేమా? ఎందరో
పేదవారంటారు రుా రీతిగా సహాయం చేయుటలో మీకు ఏమ లభిస్తుంది? వ్యర�మైన
పనులు ఎందుకు తలపపడతున్నారు? మీ దారిన మీరు వెళ్ళవచ్చు కదా!" అని నిరుత్సాహా
పర్చాడు. అంతలో ఆ పేద వ్యక్తి" అయయా, నాకు అకకడకు వెళాిలని లేదండి అనగా
ఆపసీత ఆపఫీసరుగారిని ప్రాధేయపడి సహాయము కోరి బలవంతం చేయగా యిద్దరా
నీతి కధలు
కలిసి ఆ బలహీన పేదవ్యక్తిని ఎతుతకు తీసుకొని వెళ్ళసాగారు.
ఆ పేద వ్యక్తి వెంటనే దుఃఖంతో అర్సతూ, ఆపఫీసరుగారా, నేనేమీ అపరాధం
చేయలేదండి నన్నెందుకు బలవంతంగా మోసుకొని తీసుకొని వెళుతన్నారు? అని
ప్శ్నంచాడు. యిా మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. నీ పట్ల ప్రత్యేక దయు, ప్రేమ
కనపరుస్తూ నీకు ఆహార మందించాలనే ప్రయత్నం చేస్తుంది అని ఆపఫీసరు తెల్పాడు.
సరిగాగ ఉదయము అల్పాహారము దించే సమయము ముగిసింది. మధ్యాహ్నాము
లంచ్ అందించే సమయమాసన్నమయింది. అపపటికి ఎవరూ జనాల ఒత్తిడి లేదు.
హె�టలంతా ఖాళీగా ఉండి తర్వాత అరగంటలో జనాలు ఆహారం కోసం
ప్రవేశించగలరని గ్రహించారు. ఆ గొప్పగా నన్న పసీత, ఆ పేదవానిని తన ప్రక్కనె
కుర్చీిలో కూర్చొిన బైట్టింది. ఆపఫీసరు గారు సమీపంగా కూరచున్నారు.
ఆ హె�టలు యజమాని వీరిని సమీపించి, పోలీసు వారెందుకున్నారు? ఏదైనా
సమస్య వుందా? అని ప్శ్నంచి ఈపసీత, ఒక పేదవాడిని వెంట బైట్టుకొని తిరుగుచున్నదేమ?
మతిలేదా? వేర పని లేదా? చాల్లెండి యింత ఖరీదైన శుభ్రమైన హె�టలులో ఈ
మురికిగా నన్న అడుకుకనే పేదవారికి ప్రవేశము మా సేటటస్కు చెడడ్పేరు వస్తుంది. మా
పరపతి దెబ్బతింటుందని కోపంతో అరిచాడు. ఆ మాటలు విన్న పేదవాడు ""అమ్మా,
నేను మీతో చెప్పుచూ వచ్చాను, నాతో మీకేమ పని? నాజోలు తీయవద్దు, నన్ను
వదిలిపెటటండని తెల్పాను కదా! మీకీ యిబ్బంది కల్గుతుందని తలంచి నేను రానని
తెల్పాను. యిపపట్రిైనా నన్ను బయుటకు పోనియ్యండి. మీ పని మీరు చక్కగా చూచుకో
త�్ల అని దీనంగా తెల్పాడు. అంతేకాదు నా వల్ల మ్రీవరికీ యిబ్బంది కలుగరాదు
అన్నాడు.
ఆపసీత ఆ హె�టలు యజమానితో ""అయయా ఎడ�డ్ మరియు ఆమె అనుచరులు
నిర్వాహించే పెద్ద బ్యాంకు వివరాలు మీకు తెలసునా? ఈ వీదిి చివర్లోనె ఉంటుంది.
ఆ ఆపఫీసు సాటపఫ్ అందరికీ ప్రతి శ్రుకవారం సాయంత్రం అందరికీ భోజనము యిా
హె�టలు నుండి తెప్పించుట పరిపాటి. ఎంతో ఖరచు వ్యయము చేసే సొమ్ము గార్చి
మీకు తెలసు. ఆ బ్యాంకు యజమాని ఎడ�డ్ని నేనేనండి. ఆపఫీసరుగా నేను దయతో
ఒక పేదవాడికి భోజనము యిస్తుంటే ఆటంకపరచుచున్నారు. ఈ పని నా యిష్టతతో
చేస్తున్నాను. ""పో�స్ ఆపఫీసరుగారా, మీరు నాకు సహకరించినందులకు కృతజ్ఞతగా
నా ఆతిధ్యాన్ని సీవాకరించండి. కాపఫీ కావాలా? భోం చేస్తారా? అని మర్యాదతో అడిగింది.
నీతి కధలు
""అమ్మా, నేను ఆపఫీసు పనిలోనె వున్నాను. నాకు చాలా పనులున్నాయి. పసలవియ్యండి
అన్నాడు. కాపఫీ ్రతాగుతానులైండిఅన్నాడు. ఆ తర్వాత ఆ గొప్ప పసీత పేదవాడిని తేరి
చాస్తూ ""నన్ను ఎపుైనా చూచావా?" అని ప్శ్నంచింది. అమ్మా, నేను మమ్ములను
చూచిన అనుభవం ఉంది. అన్నాడు. పోలీసు ఆపఫీసరు వినుచుండగా బ్యాంకు అదిికారి
ఎడ�డ్ మాట్లాడసాగింది.
""అయయా, గతంలో నేను చాలా ఆకలితో నన్న చలిరోజు జరిగిన సంఘటన.
నేను విద్యాభ్యాసము ముగించిన ఆరంబభ దినాల్లో ఉద్యోగము కోసం ఈ ప్రాంతము
చేరాను. నేను నివసించిన యింటివారు అద్దె చెల్లించని నేరము వల్ల నన్ను యింటినండి
తరిమ వేసారు. నా దగ్గరున్న చిల్లరతో యిల్లు వదలి వీదిిన పడాను. ఆఖరి ప్రయత్నంగా
ఆకలి తీర్చుకోనుటకీ హె�టలు చేరాను. యిదే ద్వారం గండా లోపలికి ప్రవేశించి
దీనంగా ఆకలితో నిలిచి ఆలోచిస్తూ వున్న నన్ను యిా వ్యక్తి జక� నన్ను ఆప్యాయంగా
పలకరించాడు. ఆదరణ నిచ్చే రీతిగా ఆహావానించి నాకేమ కావాలో అడిగాడు. అతను
కౌంటరు వెనుక చిన్న పనివానిగా నుండేవాడు.
అయయా, నా దగ్గర చిల్లరమాత్రమే ఉంది. నాకు ఆకలిగా ఉంది. నేను ఏదైనా
పనిచేస్తా తినడానికి తగినంత ఆహారము యివవాగలరా? అని అడిగాను. ""అమ్మా,
యిా రీతిగా సహాయ పడుటకు రాల్స లేవమ్మా కానీ నీవు ఆకలితో నున్నావు చాలా
జాలివేస్తుంది. నీకు తినడానికి నా వద్దనన్న పెద్దరొటైట, మాంసము వేపుడు యిస్తున్నాను.
తినుత�్ల అని ప్రేమతో అందించాడు.
దగ్గరలోనున్న బల్లపై కూర్చోిమని దగ్గరండి కూరచుని తృప్తిగా తినేవరకు నా
దగ్గరనె ఉండి స్పర్యలు చేసాడు. నేను అనామకురాల్ని, దీన స్థితిలో నుండగా, ఆ
వ్యక్తి ఎంతో ప్రేమ జాలి చూపించుట నేనెన్నడా మరువలేను. నాకు చూపిన దయకు
హె�టలు అదిికారులు జక�ను నిందించి బాదిించగలరని చాలా బభయపడాను. కానీ
ఏ నింద కూడా రానీయక నా కొరకు ఖర్చయిన సొమ్ము భల్లు రూపంగా తన స్వంత
డభ్బచ్చి భల్లు కట్టేసాడు.
జక�, వివరాలన్నీ విన్న తర్వాత ఆ రోజు నా భోజనం అందుకున్న యువతివి
నీవేనా? అందుకే, నిన్ను చూచిన జ్ఞాపకం నాకు గరతు వచ్చింది సుమా అన్నాడు.
ఆరోజు హె�టలు నుండి వచ్చాక ఆరోజు సాయంత్రమే నాకు దేవుని మహాకృపవల్ల
ప్రార్థనకు పఘలితంగా ఉద్యోగము లభించింది. చిన్న వ్యాపారము ఆరంభించాను.
నీతి కధలు
నమ్మకంగా చేస్తున్న పనిని దీవించిన ప్రభువు ఆశీససులతో నా వ్యాపారం అభివృద్ధి
కాసాగింది. పేదవారికి ఉద్యోగాలిచ్చి పేలకు ఉచితంగా ఆహారమందించుటలో
ఆనందము సంతృప్తిని పొందుచున్నాను. యిదిగో జక� నా విజిటింగ� కార్టు తీసుకో.
జక� నీవు నా ఆపఫీసుకు వచ్చి నా ఆపఫీసు మేనేజరును కలిసికో. నీకు ఏ అవసరము
వచ్చినను నేను సిద�ంగా ఉండి నీ అవసరాలన్నీ చూచుకోగలము. నీకు కొంత సొమ్ము
అడావానసుగా తీసుకో. బటటలు భోజనము నీకు అందించాలని మేనేజరుకు నీ బాధ్యత
అపపగించాను. నీవు చేయగలిగన పని కూడా నీకు యిప్పించగలడు. నా ద్వారాలు
నీకు తెరిచే వుంటాయి. ఇక నీవెన్నడా ఇబ్బంది పడి ఆహారము లేకుండా ఆకలితో
ఉండరాదు అని చెపపగా జక� చాలా ఆనందించి నిండు హృదయంతో కృతజ్ఞతలు
తెల్పాడు.
జక� కళ్ళు అవిరామంగా వరి�ంచాయి. కన్నీళ్ళతో ఆమెకు కృతజ్ఞత తెల్పాడు.
""జక�, నీవు నాకు కృతజ్ఞత చూపనవసరము లేదు. మనమంతా మనల్ని ప్రేమతో
కనిపెట్టి చూస్తున్న దేవునికి కృతజ్ఞత తెల్పాలి. ఆయన దయ ఎల్లపపుడా మనపట్ల
ఉంటుంది. ఆయన యిచ్చిన అవకాశం బట్టి మనము తిరిగి కలిసాము. పోలీసు
అదిికారి యిా వివరాన్ని విని చాలా ఆనందించాడు.
దేవున్ని ప్రేమ్తిుేే దయగల సవాభావముంటుందా? అని ఆశ్చర్య పడ్డాడు. ప్రసంగీ 11:1 "" నీ ఆహారము నీళ్ళ మీద వేయుము. చాలా దినములైన తరువాత అది
నీకు కనబడును.ఆయన నామములో గిన్నెడు చల్లని నీరు యిసేత దానిప్రతిపఘలము
నిషపలము కాదు. ఎన్నో గంభీర సత్యాలు వాగ్దానాలు క్రీస్తు బైబీలులో మన కొరకు
దాచియంచారు. ధనవంతురాలైన పసీతలో పేలను ప్రేమించగల మంచి మనస్సు
దాగియండుట దేవుడు కనిపెట్టి చూచుట వలన గొప్ప అదిికారిని చేసి దీవించి
పేలపై ప్రేమను పెట్టిన దేవుని హృదయము ఆకాశమంత ఎతైనది సముద్మంత
లోతైన వింత ప్రేమను నీవు నేను గుర్తించి దయగలవారవెై జీవించుటకు సంసిద�మగుటకు
దేవుడే దీవించగాక ఆమెన్.
నీతి కధలు

5. అభాగ్యలనారించే దేవుడు
ఒకరెైతు చిన్న పెంపుడు జంతువులను పెంచేవాడు.
ఒకసారి తనకు నాలుగు కుక్క్రిల్లలను పెద్ద కుక్క ద్వారా
పొందాడు. వాటిని మంచి ధరకు అమ్మాలని
ప్రయత్నించాడు. అవి బుచ్చు కలిగ చాలా ముద్దుగానున్నాయి.
అమ్మకానికి పపీపలు నాలుగున్నాయని బోర్డు పెటాటడు. అతని
యింటి ముందున్న తోటచివర పెట్టిన బోర్డుచూచి ఒక చిన్న బాలుడు చేరి ఆ రెైతు
ప్యాంటు పట్టుకొని లాగి అడిగాడు.
""అయయా, మీ వద్దనన్న చిన్న పపీపని కొంటను నా కిస్తారా? దాని ఖరీదెంత?
అని అడిగాడు. యిా పపీపలు మంచి తల్లి తండ్రులకు పుట్టిన జాతి కుక్కలు గనుక
చాలా ఖరీదు గలవని తెల్పాడు. వెంటనే ఆ బాలుడు తల వంచేసాడు. ఎందుకంటే
ఆ బాలుని వద్ద ఎక్కువ సొమ్ములేదు. అతని జేబులో నన్న 39 పసంట్లు లైకక పెట్టి
తీసి వుంచాడు. ఆ రెైతు ఈలవేసి లోపలనున్న వ్యక్తిని పిలిచాడు. నాలుగు పపీపలు
వర్సగా రెైతున్న పెఫనసును చేరాయి. వాటిలో ఒక పపీప విభిన్నంగా నన్నదని చూచాడు.
ఒక కాలు మగిలిన కాళ్ళకన్నా చాలా చిన్నదిగా నన్నందన కొంచెము
కుంటుకుంటా వారిని చేరింది. బాబా, యిా చిన్న పపీప అన్నిటివలై నీతో పరురగత్తి
ఆడుకోలేదు. అది నీకు పనికి రాని తెల్పాడు.
ఆ బాలుడు వెంటనే తన కాళ్ళలో ఒక కాలను ప్యాంటులోనుండి చూపించాడు.
అతనికి ఒక్కాలుకు సీటలురాడ్లు వుంచబడి ప్రత్యేకముగా తయారు చేసిన బాట్ల
మధ్యనుండగా చూపించాడు. అయయా, నేనుకూడా అందరివలై పరురగతతలేను. నా
కాలు కూడా సరిలేదు చూడండి అని చెప్పి చూపించాడు.
ఆ రెైతునకు జాలికలిగింది. కంటిలో నీరు నిండగా ఆ కుంటి పపీపని చేతిలో
నంచుకున్నాడు. ఎంతో జాగ్రతతగా ఆ పపీపని కుంటివాడైన బాబున కపపగించాడు.
అయయా, దీని ఖరీదెంత ఉంటుందండ� అని అడిగాడు.
బాబా ప్రేమకు ఖరీదు లేదని తెలికో. యిా ప్రపంచంలో విలువైన ప్రేమను
గుర్తించి గ్రహించే వ్యక్తులు చాలా అదనంగా కావాలి.
నీతి కధలు

అని తెలిప ఉచితంగా ఆ పపీపని యిచ్చి ఆ బాబును ఆనందపర్చాడు. ఉచిత
బహుమతులనిచ్చి ఆనందపరచుట కూడా ప్రేమకు గుర్తులని గుర్తించాలి.
విశ్వాసము, దైవికశక్తి ప్రేమ అందరి హృదయాంతరంగాల్లో ప్రవహించాలి.
దేవుని ప్రేమ చూపిస్తూ కొన్ని అనుభవాల గార్చి సాక్ష్యమచ్చినపుడు ఆశీర్వాద కరంగా
మారగలము.
ఆధ్యాత్మిక యాతలో దేవుని ప్రేమ మనహృదయాల్లో పనిచేసినట్లు ఏదీ
పనిచేయదు. దేవుని ప్రేమతో జీవించే వారి హృదయాల్లో దాతృతవాం దయ జ్ఞానము
అవగాహన శాంతి సదా నిలుస్తాయి. అట్టి కృప మీకు నాకు దేవుడు నిండుగా
అందించగాక. ఆమెన్.
6. 503 నంబరు ఆసప్రతి గదిలో జరిగిన అద్భుతం.
మారుక 16:17 ""నమ్మిన వారి యెడల ఈ సాచక క్రియులు
కనబడును. నానామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు.
మరణకరమైన దేది ్రతాగినను అది వారికి హానిచేయదు.
రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందెదరు".
ప్రభువును నమ్మిన అనుచరులు క్రీస్తువలై
అద్భుతములు చేయాలని నిర�శించారు. గొప్ప విశావాసంతో దేవుని నమ్మి సాహాసంతో
ప్రారి�ంచి గొప్ప కార్యాలు సాదిించిన బభకుతల అనుభవాలు నమ్మాలి ఆచరించాలి.
రీడర్స డయాజస్టలో ఒక అద్భుత సంఘటన గార్చి వివరించారు. అవెరకాలో
ఒక ప్రాంతంలో సాయ్రంత సమయంలో చర్చి నిర్వాహించగా అనేకులు పాలుగన్నారు.
పాస్టరుగారు సంఘస్తులందరినీ ఒక్కసారిగా కలయ�చాడు. తన వేదిక ్రదురుగా
కూరచున్న ఒక కుటుంబము కనిపంచింది. ఒక దీనురాలైన పసీత తన భడడ్లతో ఎదురుగా
కూరచుని ఉంది. నిజానికి ఆపసీతభర్త చాలా బభయంకర స్థితిలో చావుకు దగ్గరయి
కోమాలోనున్నాడు.
అంత బాధకరమైన స్థితిలో కూడా వారు చర్చికి రావడంలో దేవుని ఆరాదిించు ప్రకమాన్ని చాస్తూ ఎంతో ఆనందించినను, హృదయము బాధతో ్రదవించింది. క్రీస్తు
ఆకలితోనన్న జనసమాహాన్ని చాస్తూ కొండమీద ప్రసంగసమయంలో వారి
నీతి కధలు
హృదయము ప్రేమ జాలితో కదిలిపోయింది. ఈ రోజుల్లో పాస్టర్లు మంచి గొర్రెల
కాపరివలై అతిసున్నితమైన ప్రేమతో ఆదరించి వారి అవసరతలు కనిపెట్టేవారిగా
నుండాలి.
1 కొరిందీి 4:15 ""క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు
అనేకులు లేరు. బభక్తిగల భారముపెట్టి ప్రారి�ంచు కాపరులు విజ్ఞాపనా పరులై ప్రార్థిసేత
నీతిమంతుల ప్రార�న బహుబలము కలదిగా నుండి రోగులను స్వాస్థ్యపరచునను అద్భుత
జవాబులు లభించుట గమనించగలము. అట్టి కాపరుల ప్రార�న సాటిగా క్రీస్తు
కృపాసనాన్ని తాకుతుంది. ఆయన హృదయము స్పందించి తకషణ జవాబులిస్తుంది.
ఇతర్ విజ్ఞాపన కరతల ప్రార్థనకును బభక్తిగల పాస్ట్ల ప్రార�నకు చాలా
వ్యత్యాసముంటుంది. ఆ సంఘ కాపరి వెుుదటి ప్రసంగము ఆరంభించలేదు. ""ప్రియు
లారా, మనమధ్య బాధలోనున్న కుటుంబ యజమాని నేడు కోమాలోనే ఉన్నారు.
కొన్ని నెలల నుండి ఏ మారుపలేదు. ఆ కుటుంబము చాలా దీనస్థితిలో భారంతో
వున్నారు. ముందుగా ఆయన స్వస్థత్రై ప్రత్యేక ప్రార�న చేసినపిదప నేను ప్రసంగాన్ని
ఆరంభిచగలను అని తెల్పారు. ""పాస్టు గారు ఆకాశము వెైపు చేతులుంచి, ""దయగల
ప్రభువా, మీరీకషణములో ఆసప్రతిలో పడకపై కోమాలోనున్న ఈ కుటుంబ యజమానిని
నీ అద్భుత గాయాల ద్వారా స్వస్థత లభించులాగున తాకండి. ఈ కషణమే మాతోకూడా
ఆప్రాంతం రండి. మానసికంగా మేము ఆయన తలంపులతో అకకడే ఉన్నాము.
ఈ కుటుంబము యజమానికి దారవెై తీవ్ర బాధతో నలిగిపోతున్నారు. వారి
దు:ఖాన్ని దిగమ్రంగుకొని నీ దయకోరుచు నీ ఆలయంలో ముందు సీటులో కూరచుని
నీవిచ్చు స్వస్థత్రై వేచియున్నారు. దయామయుడా దయచూపి రక్షించు. స్వాస్థ్యపరచు.
యేసునామములో ప్రారి�ంస్తున్నాను" అవెున్.
యాకోబు 5:11 ""సహించిన వారిని ధనయలనుకొనుచున్నాము కదా ! యోబు చరిత్ర
ద్వారా సహానముతో ఎంతో జాలియు కనికరము గల వాడని తెలిసుకొనియున్నారు".
పాస్టు గారు చక్కని వాక్యాన్ని బోదిించారు. ఆయన ప్రసంగాన్ని పూర్తిచేసిన వెంటనే
ఆయనకొక ఫోనకాల్ వచ్చింది. ఆఫోను చేసిన వ్యక్తి ఎవరో పాస్టు గారికి తెలియదు.
అయయా పాస్టరుగారా, ఇది రాము నెంబరు 503 నుండి మాట్లాడుచున్నానండ�.
పఘలానా ఆసప్రతిలో పఘలానా వారుడ్లో కోమాలోనున్న రోగిని గార్చి తెలుపచున్నానండ�
అన్నాడు.
నీతి కధలు
""అయయా, 503లో నున్నా కోమాలోవ్యక్తి కేషమమేనా? బ్రతికే ఉన్నారా? లేదా
ఏదైనా దు:ఖవార్త తెలుపటకు సిద�ంగా ఉన్నారా? తెలుపండి అని తిరిగి ప్శ్నంచాడు.
అయయా, మీరు అడిగిన కోమాలోనున్న వ్యక్తి చాలా ఆశ్చర్యంగా 503వ గదిలో
బైడ్మీద ప్రశాంతంగా లేచి కూరచున్నాడు. ఎన్నో నెలలనుండి కోమాలోనే వున్నారు.
ఆయన వెుుదటిసారిగా నోరుతెరచి తన భార్య భడడ్లైట్లున్నారని ప్శ్నంచారండ�, ఆసపటల్
సాటప్ అందరమా చాలా ఆశ్చర్యంతో నున్నామని తెల్పారు. భార్యాబిడ్డలు నేడు మీ
చర్చి ఆరాధనలో నున్నారని తెలిసికొని పాస్టరుగానున్న మీకీవార్త తెలుపుటకు
సంతోషించుచున్నాము అని తెల్పారు.
పాస్టరుగారు కూడా ఆశ్చర్యంతో ప్శ్నంచారు ""అయయా, సరిగాగ ఏ సమయానికి
ఆయన లేచి కూరచున్నారో చెపపగలరా? సరిగాగ పాస్టరుగారు ""ప్రభువా దయచేసి
యింట ియజమానికి స్వస్థతనీయండి అని ప్రారి�ంచిన వేళ్లో అందించారని
తెలిసికొన్నారు. కేవలము దైవభీతితో నమ్మకమైన సేవచేస్తూ యితరుల కేషమంకోరి
ప్రారి�ంచే నీతిమంతుని ప్రార�న బహుబలము గలదై యండి సతపులితాలనిస్తుందని
సంఘమంతా గ్రహించారు. స్వస్థత లభించిన యజమాని కుటుంబము సంఘముతో
కలిసి కన్నీటితో ప్రారి�ంచారు. చర్చి వెుుతతము అర�వంతమైన పాటపాడారు.
""కన్నీరు తుడుచును
కనికరించి కాపాడున్
కారు మేఘమువలై కష్టములు
వచ్చినను కనికరించి
నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు
నిన్ను ప్రభుయేసు ప్రేమతో తన కరములు చాచి
రమ్మనుచున్నాడు హాల్లెలాయ.
నీతి కధలు