Chapter 12 of 13

సాక్ష్యం 70

మరొక పర్యాయము కాంట్రాక్టు గారు బావి త్రవివాంచగా నీరు పడనందున

నీనాను ప్రార్థన కోరారు. అడుగు నుండి అడడ్ంగా త్రవవామని ప్రార్థించి చెప్పింది. నీనా

సేవకు అవసరమైన కారు బహుమతిగా అందించారు. ఒక మందిరము కూడా విశ్వాసుల

విరాళాలతో నిర్మించి ఆత్మల విశ్వాసాన్ని బలపర్చి ప్రతిష్టమైన పవిత్రాలయాన్ని ప్రభువు

దయచేసారు. అంతా దేవుని స్తుతించారు.

దేవునితో ముందుకు సాగుట

దేవునితో కలిసి ముందుకు సాగాలంటే దానికి పరిశుద�మైన ధైర్యము కావాలి.

మనం ముళ్ళబాట అనుకునేది నిజానికి మన ప్రభువు పరిశుదు�లు, సాక్షి సమాహాము

మన కంటి ముందుగా నడిచిన మార్గమే.

రోమా 4:17 తన వాటిని ఉన్నట్లుగా నడిపించు వాడు.

ఒకసారి నీనా క[ంగ పట్నంలో సముద్ద తీరాన జాలరులకు సువార్త

బోదిించాలని కోరింది. ఒకసారి నీనా తుఫాను సమయంలో భీబభత్స స్థితిలో కలవరంగా

నన్న వారికి సహాయపడాలని వెళ్ళి చేతులైత్తి ప్రార్థించింది. జాలరు� అద్భుతాన్ని

చూచి ఆమె కాళ్ళపై పడి నవసకరించగా ఆమె వారించి అద్భుతంగా గాలిని గది�ంచిన

క్రీస్తును కీర్తించింది.

నీనాకు దేవుడిచ్చిన వివేచనా వరంతో రెైలులో రాబోయే బంధువుల రాకను,

వారి హృదయాలోచనలన్నీ తెలుపట అనేకులను ఆశ్చర్య పర్చిది. ఆమెకు అద్భుత

గ్రహాణ శక్తి ఉండేది. యితర ప్రాంతాలలో నీనా స్వారాన్ని స్నేహితులు వినగలేగవారు.

ప్రభువుతో నిత్య సహావాసం చేసేది. ఒక యవవానుడు నీనాను వ్యతిర�స్తూ మాట్లాడుట

గ్రహిచి అడిగినపుడు అబద�ం చెప్పాడు. ""నీవు నీ ే్నేహితునితో మాట్లాడినపుడు నా

ఆత్మ మీతో లేదా? నీనా ప్రేమతో అతని తపపులు కషవించింది. రోగులకు చాలా సార్లు

సలహాలనిచ్చి ఆపరషను అవసరమైనపుడు తెలుపచు లేనిచో ప్రార్థన ద్వారా స్వస్థత

లభించనట్లుగా హెాచ్చరించేది.

వృదా�ప్యము - ముగింపు

నీనా అద్భుతమైన సేవ కొనసాగించి, విశావాస్ జీవిత యానంలో గవయాన్ని

సమీపిస్తున్న కొద్దీ నీనా పరలోకాన్ని గార్చి ఎక్కువ ఆలోచించేది. ఆమె ముఖం ప్రమ

తండ్రి దివ్య సాన్నిధ్యంతో నిత్యము ప్రకాశిస్తూ ఉండేది. చివరి దినాల్లో తన బంగ్లాలోనె

ఎక్కువ సమయం తన స్నేహితులతో గడ్రిేది.

నీతి కధలు

శరీరము కీషణించినను రెట్టింపు ఉత్సాహాంతో దేవుని సేవ చేసేది. నీలి కాలువ

యెరను నాటబడి ఆకు వాడక తన కాల మందు పఘలమచ్చు చెట్టువలై నీనా ఎప్పుడా

సంతోషంతో దేవుని గార్చి యితరులకు చ్పెేెది. వ్యక్తిగత పరిచర్య విశ్వాసులను

హెాచ్చరించడం, ఉజీ�వ సరభలను నిర్వాహించడము రోగుల కొరకు ప్రార్థించడము ప్రార్థన

కోరి వచ్చే వారి కొరకు విజ్ఞాపన చేయుట అసంఖ్యాకంగా వచ్చే ఉతతరాలకు జవాబు

వ్రాయుట, యితర సేవా క్రేందాలలో వారి యోగ కేషమాలు విచారించుట సువార్తికులను

బోధకుర్రాండను ప్రోత్సహించి, వారు సేవ చేస్తున్న క్రేందాలను దర్శంచడం దేవుడిచ్చిన

నడిపింపు ప్రకారము అతిదిి సతాకర్యాలు చెయ్యడము, పేద వారిని, అవసరతలో నన్న

వారిని ఆదుకోవడము యివన్నీ వృదా�ప్యంలో నన్న నీనా నిత్య కృత్యాలు. ఆమె సేవలో

మపసస్ లాజరన్ తోడుగా నుండేవారు.

నీనా హె�వ్ మషనరీ సొపసైటీ అనే సంస�ను కానారులో స్థాపించింది. ఒక

ఆంకగ్లయ పాఠశాలను కూడా స్థాపించింది. సేటట్సమేన్ అనే ప్రతికకు 30 సంవత్సరాలుగా

చందా దారుగా ఉండేది. జాతి కుల మతాలకు అతీతంగా ఉండేది. చివరిగా సంఘ

పెద్దలకు వీడ్కోలు తెలుపచూ ""మీరు నన్ను చూడడం యిదే చివరి సారి" అన్నది.

చివరిగా ఆమె పడకపై నిలిచిన అంత్య ఘడియలో ఒరియా సంఘ కాపరి నాయక�

గారితో మాట్లాడింది. ఆమె ముందు వేలాది దాతలు పరిశుదు�లు సిద�ంగా నుండగా

ఆ రాత్రి వెలుగుచున్న అఖండ జ్యోతి ఆరిపోయింది. 1940వ సంవత్సరము జనవరి

26వ తేదీన నీనా జీవిత ప్రయాణం దిగివాజయంగా ముగిసింది. ఆమె జీవితం నిత్యమా

}ర నీటి }టగా అనేకులను సిలువ చెంతకు ఆహావానించింది.

ఆమె నడిచిన చోట దేవుని ప్రేమ విరబాసింది.

వింత కాంతులతో అత్యంత సౌందర్యంతో నిత్య వెలుగు నిత్యం వికసించింది.

ప్రియ చదువరీ, నీనా వలై ్రశమంచి ఆత్మలను సంపాదిసేత ప్రభువుతో కూడా

యుగయుగముల వరకూ ప్రకాశిస్తూనే వుంటాము. అందుకే ప్రభువు పాదాల చెంత

కూర్చొిని ఆయన మనకు నేర్పించింది యితరులకు ప్రకటిస్తూ ఆయన కొరకు కొంతైనా

నమ్మికతో సేవ చేసి ప్రభువుతో సన్నిహితంగా జీవించి మంచి సాక్షులముగా నిలవాలని

నా దీన ప్రార్థన. ఆమెన్.

""ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా.... నే నుండనట్లు ఆత్మాభిషేకము నిమ్ము

ఆత్మీయరూపుండా"

నీతి కధలు

70. దేవదాతల రెకకల స్పర్శి లేదా సవవాడి

దీతీబర� శీట �అ �అస్త్రవశ్రీ

దేవదాత రెకకల స్పర్శి దేవుడు తన సృష్టిలో మానవులను దాతల్ని సృష్టించాడు.

కానీ దేవదాతలను మానవుని కంటై కొంచెము తకుకవ స్థాయిలో నంచి మనకు

సహాయకులుగా సిద�పర్చారు. పవిత్రమైన చిన్న సవారంతో గానీ దాతల ఉనికితో ఎన్నో

ఊహించని ఆశ్చర్యకరమైన అనుకోని ఊహించని అనుభవాల్ని సిద�పరుస్తారు.

చార్లిపషడ్ అనే బభకుతని అనుభవంలో దాతల ద్వారా అజ్ఞాత సంఘటనలన్నీ

పుస్తకాలుగా రచించుట, తన ప్రసంగాలలో వివరించుట పరిపాటి. అనేక ప్రాంతాలలో

పాస్టరుగా పనిచేసారు. ఆయన దృకపదంలో బహిరంగంగా ప్రదర్శంచుటక దాతలైన్నడా

ఆసక్తి కనపర్చరు. వాళ్ళ కరతవ్య నిర్వాహాణలో జాగరాకతతో వ్యహారించుట, సంపూరణంగా

పనిముగించుట తెరవెనకగా నిలిచి సహాయపడుట దాతల కరతవ్యము. కొన్నిసార్లు

దాతలు ఎంత సన్నిహితంగా నిలిచి సహాయం చేయగలరో స్పష్టంగా ఊపిరి సవవాడంత

స్పష్టంగా వినిపస్తుంది. చాలాసార్లు ఆశీర్వాదాలన్నీ దారం నుండి ఆందజేస్తారు. పటటణ

పొలివేరలనుండి, అన్ని ఖండాల అంతరాల నుండి వెురుపు వేగంతో కొన్నిసార్లు అతి

నిదానంగా పనిచేస్తారు. కొన్నిసార్లు మనకు లభించే దాతల పరిచర్యలో పఘలితాలు

సరిగాగ అవసరమైన ఫోన్కాల్ రూపంలో వస్తాయి. ఎన్నడో అందవలసిన సొమ్ము చెక�

రూపంలో పోస్టురావచ్చు. కొన్నిసార్లు ప్రమాదంలో జాగ్రతత సాచనగా అందవచ్చు.

చాలాసార్లు యాదృచ్చిుకంగా జరిగిన సంఘటనల కొరకు ఆశ్చర్యవంతులమయి పోతాము

అదంతా మన దాతల రెకకల స్పర్శిగా గుర్తించాలి.

వారి సీవాయ సాక్ష్యము

60 సంవత్సరాలనుండి అందరా ప్రేమించే పాస్టరుగా తర్వాత రచయితగా ప్రపజలు గురితంచుకోగలాగరు. ప్రతి అనుభవంలో దాతల పరిచర్య గార్చి ప్రస్థావించుటకు

నిర్లకష్యము చేయను.

నా కుటుంబీకులకు, సన్నిహితులకు, స్నేహితులకు పదేపదే దాతలతో నాకున్న

వినాత్నానుభవాలు చెపపగలిగనప్పుడు నేటి ఆధునిక సమాజంలో వైజ్ఞాన పరంగా ఆలోచించే

వారిమధ్య దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలనుగార్చి నమ్మలేని నిజాలను ఎందుకు

నమ్మలేరని నా మనస్సులో క్షోభ కల్గుతుంది. బైబీలు కాలంలో జరికగ అనుభవాలు

సాటిగా నేడు జరుగుచానే ఉన్నాయి. ఆరోజుల్లో జరిగిన సంఘటనలను నమ్మిన

నీతి కధలు ప్రపజలవలై నేటి సమాజము కూడా క్రీస్తు సజీవుడు గనుక అన్ని సంఘటనలను నమ్మాలని

నా ఆకాంకష.

నేడుకూడా ఎకకడైనా ఎపుైనా మన జీవితంలో అద్భుతంగా సంబభవించే

సంఘటనలు దేవుడే జరిగిస్తున్నాడనియు, అవన్నీ దాతల రెకకల స్పర్శి లేదా సవవాడిగా

గ్రహించి దేవుడిచ్చిన ఆజ్ఞ మేరకు దాతల సహాయంలో జరిగించే అద్భుత కార్యాలని

అంగీకరించాలి. నా జీవితంలో ప్రాముఖ్యమైన మాడు సంఘటనలలో దేవుడు

దాతలద్వారా అందించిన సహాయం అతి ప్రాముఖ్యమైనవని గుర్తుగా ఉంచుకోగలను.

(లాకా 10:10) ""దేవుడు తన దాతలను ఆజ్ఞ్రాించి ్రశద�వహించనట్లు మనలను

సంరక్షిస్తారు.

నా జీవితంలో జరిగిన పవిత్రమైన దేవుని సన్నిదిి నిండిన అద్భుత ఘటాటలు

నా జీవితంలో గణనీయమైన గౌరవం కలిగంచాయి.

జ”�్వతీ - 1

చార్లీ బాల్యము - నీటి ప్రమాదము నుండి రక్షణ.

1. నా జీవిత ఘటాటలలో ప్ర్రపధమైనది మరువలేను. నేను కేదారు నదీ ప్రాంతంలో నా

బాల్యాన్ని గడిపాను. అది అవెరకాలో అత్యంత సుందరమైన ప్రాంతము. ఆ ప్రాంతంలో

పగిలిపోయిన ఓడలు పెద్ద టై�ర్లు, అతిపెద్ద పైపులు చేర్చబడి వుంటాయి. ఆ నదీప్రాంతంలో

నీటి ఒత్తిడి తగిగంచేరీతిగా పైపులనప్యోగిస్తారు. అదే ప్రాంతంలో వెుక్కలు పెంపకము,

ఫ్యాకటరీలు కూడా నున్నాయి. అది వ్యాపారము చేయు ప్రాంతము. అనేక వ్యాపారంగల

స్థలం సందడితో ఆ నిర్మాణాల్రై వుపయోగించే అదిిక సంఖ్యలో యిటకలు, కలప

పైపుకు దగ్గరగా అతిపెద్ద తెర్లు పైపుకు అమర్చి ఉంటాయి.

అనేక ప్రమాదాలు తప్పించుకొనుటకు పైపుతో పాటు తెరలు ఉ

పయోగపడాతయి. ఆ తెరలు మార్చి శుభ్ర�పరుస్తూ వుంటారు. ఆ ప్రాంతంలో బాలురంతా

నదిలో ఈతకొట్టుటకు అత్యంత ఆసిక్తి కనపర్చివారు. బాలురంతా ఈత కొట్టుటలో

నేరపరులుగా నుండేవారు. ప్రమాదాలకు బభయపడి పరిమత ప్రాంతంలోనె ఈత కొట్టుకొని

కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ఈతకొట్టుటకు బాలురు ప్రవేశము నిలిపివేసి కట్టుదిటటము

చేసి ప్రమాదాలు జరుగకుండా జాగ్రతపడేవారు. చార్లీ అనే నేను 13 సంవత్సరాల

వయస్సులో నుండగా తోటి స్నేహితులతో కలిసి నదీతీరానికి ఈతకొట్టే ప్రాంతం చేరాము.

పెద్ద పైపుకు సమీపంలో ఈతకొట్టే ప్రాంతం కానపపటికీ సాహాసం చేయరా డిింబకా

నీతి కధలు

అని చెప్పుకొని ఎవరు ఆ పైపు ప్రాంతం చేరి ఈతకొట్టి వస్తారో చెప్పుకోండి! అని

సవాలు విసిరారు.

నేను కాసత ధైర్యంగా నేనున్నాను అని అరుస్తూ తీవ్రంగా ప్రవాహం గల

వడిగల నదీనీటిలో చొరబడి పోయాను. నేను నీటిలో ఈతకొడతూ కాసత అతిశయంతో

గరవాంతో నా స్నేహితులను చూడసాగాను. ఆకషణంలో అకస్మాతుతగా ప్రమాదంలో ప్రవేశిస్తూ

దగ్గరలో నన్న సొరంగములోకి లోకి జారిపోయాను.

(ుబఅఅవశ్రీ)

ఒక వీడియో ఫాస్ట ఫారవార్డ్ పెడేత ఉండు ఉతకంఠతో నేనున్నాను. మరణం

చేరువైనదని గ్రహించాను. ఆ వయస్సులో మరణము చేరువగుట చాలా కష్టతరమగు

అనుభవమే. మానసికంగా మరణానికి సిద�ంగాలేను. ఆపతాకలములో దేవుడు నమ్మదగిన

సహాయకుడు, గాడిాంధకారపు లోయలో సంచరించాను. నీవే నాదికుక. ఏ ఆధారము

లేని అసహాయతలో నమ్మదగిన సహాయకుని రెకకల నీడ ఆ్రశయించి ఎలురగత్తి

వెుు”పెటాటలని బాల్యంలో అమ్మ నేర్పిన వాక్యాలు సండేసాకలులో నేరచుకున్న వాగ్దానాలన్నీ

జ్ఞాపకం వచ్చాయి. ఆ సంకలపత ప్రతీకార చర్యగా ప్రార�న జోరుగా కొనసాగించాను.

ఆకషణంలో అద్భుతం జరిగింది. ఒక బలమైన హాసతము నన్ను ఆదుకున్నది.

పురుగు వంటి యాకోబా బభయపడకు నీకు తోడుగా నంటను. నాకుడిచేయి నిన్ను

ఆదుకుంటుంది అన్న అబభయం నాకు కలిగింది. నా గండెల నిండా నీరుంది. వెనకుక

తిరిగి వెళాిలంటే నాకు చేతకాలేదు. నాలో పోరాటం ఎక్కువైంది. బరువైన స్రీకను

తగిలింది. మరొకసారి అదే హాసతము మరలా అలలతోపాటు తాకింది. అది గాలిలోకి

నన్ను ఈడచుకొని పోవుట గమనించాను.

యిా రీతిగా 3 లేదా 4 సార్లు అదృశ్య హాసత స్పర్శిను అనుబభవించాను. బయటి

ప్రపంచం చేరాలని విశ్వాప్రయత్నాలు చేయసాగాను. ఆకషణం నా కొక వింతైన సవారం

వినిపంచింది. ""నీవు తాకిన తెర గార్చి మర్చిపో. బయుటకు రావాలని

(ళషతీవవఅ)

ప్రయత్నించు" వెనువెంటనే అదే బలమైన హాసతం నన్ను చేరి, పసీకను చివరిగా పెద్ద

వూపుతో సొరంగం నుండి నన్ను త్రోసుకొని లాగి గాలిలో తేలుచు నన్ను బయుటకు

పడవేసింది. మరొకసారి సవారం విన్నాను. ""చార్లీ, నీదగ్గరలో నన్న చెకక పెఫనసు (�వఅషవ)

చాడు. దాన్రిై ప్రయత్నించి గట్టిగా పట్టుకో. తవార్లో లైపఫ్గార్డ్స (”టవ స్త్ర�బతీసర)

వస్తారు. వార్రిై కనిపెట్టు" ఈ సవారం నన్ను ధైర్యపర్చి హెాచ్చరించింది.

ఆ సవారము చెప్పిన రీతిగా చేయగా, ఆకషణంలో రక్షణ బృందం నన్ను చేరి

నీతి కధలు

నన్ను పూర్తిగా రక్షించింది. "భాబా, నీవు చాలా అదృషటవంతుడివి. స్రీకన్ అవరక

నిన్ననె మార్చారు. అది నీకు ప్రమాదం తప్పించింది. నీవు బ్రతికిన రీతి చాలా అద్భుతము.

ఎవరికీ సాధ్యము కాని ఘటన" అన్నారు.

అంతేకాదు, ""న్రీేరమ? ఎకకడ నివసిస్తున్నావు? ఈతకొట్టుట ప్రమాదమని

తెలిసి ఎందుకీ సాహనం చేసావు? ఈ ప్రమాదం నీరకట్టి అనుభవాన్నిచ్చింది? నీ

కొకకడికే బయుటకు వచ్చుట అసాధ్యం, నీతోపాటు రెండవవ్యక్తి నిన్ను బయుటకు

తెప్పించుటలో రక్షించారని గమనించాము. ఆవ్యక్తి ఎవరు? ఈప్రశ్నలకు నాదగ్గర

జవాబు ఒక్కటే నాదీన ప్రార�నలకు జవాబుగా దేవుడు తన దాతను సహాయకునిగా

రెండవ వ్యక్తిగా పంపారు. నాతో మాట్లాడి హెాచ్చరించి చేయాత నిచ్చి ఒడడుకు చేర్చారు.

యిప్పుడు నాతోలేరు. ఎందుకంటై నావలై ప్రార్థించుచున్న మరొకరికి సహాయం చేయడానికి

అదృశ్యమయయాడు.

నేను పెద్దవాడనయి సంఘ పాస్టరుగా నుండగా అనేకులతో ఈ సాక్ష్యాన్ని

పంచుకున్నాను. నా స్నేహితులలో ఒకరు అవిశ్వాసిగా, గొప్ప జ్ఞానిగా, ప్రొపెఫసరుగా

పనిచేసేవాడు. ""చార్లీ, నీవు యిా సంఘటన జరిగినప్పుడు చాలా చిన్నవాడివి. శక్తి

నిండుగా ఉత్సాహాంతో ఉండిన రోజుల్లో, ఆపతాకలంలో గొప్పశక్తి ఉతపత్తి కాగలదు

గనుక నీవే సవాయంగా ్రతోసుకుంటా పైకి వచ్చేసి వుంటావు సుమా దేవుడు కూడా

నీలాంటి బుది� హీనుడి కోసం తన సమయాన్ని వినియోగించలేడు అని నా భావన అని

నా మాటల్ని నమ్మలేదు. వెంటనే అకకడే నన్న ఒక వృదు�రాలు లేచి దేవుడు తన

సహాయకులుగా తన దాతలను నియమస్తారు.

(కీర్తనలు 91:11) ""నీ మార్గములలో నన్ను కాపాడుటకు ఆయన నిన్నుగార్చి తన

దాతలకు ఆజ్ఞ్రాించును"

(కీర్తనలు 18:6,16) ఆమె జవాబు సరియైనది. దేవుడే తన దాతల హాసతంతోనే

చేయిపట్టి ల్రేి రక్షించి ఆపతాకలంలో వెుు” ఆలకిస్తానన్న మాట ప్రకారము చేసారు.

నన్ను మరణిం నంచి కాపాడిన చేతిసపర్శిను నేటికి నేను మరువలేను. నేను అనుభవంతో

ఆ స్పర్శిను తాకాను. నా దేవుడు సజీవుడు అని ఎరుగుదును. హాల్లెలాయ.

నీతి కధలు

జ”�్వతీ - 2

వేడినానె నుండి రక్షించిన హాసతము

- చార్లీ, అవెరకా

(లాకా 4:10) ""నిన్ను కాపాడుటకు నిన్ను గార్చి తన దాతలకు ఆజ్ఞ్రాించును.

నేను బాల్యం నుండి దైవబభక్తితో జీవించేవాడిని. నా 13వ ఏట అద్భుతంగా

నీటిగండం నుండి దాతల సహాయంతో మరణము నుండి తప్పించబడి వరంత విశావాస

జీవితంలో కొనసాగుతా నా పేద స్థితిలో పఘుట్బాల్ ఆటగాడిగా ఆ సంబందిించిన

సాకలర్ షిప్ ద్వారా చదువుకొనేవాడిని. పసలవులలో చాలా క్లిషటమైన పనులు చేసి డబ్బు

సమకూరచుకొని చదువ్రుై వినియోగించేవాడిని. అది టయాషన్ పఫీజ్రుై వాడుచు ఒక

పెద్ద హాలులో వస్తి కలిగయండి కొందరు విద్యార్థులతో కలిసి నానె కారా�రాలో

పనిచేసేవాడిని. బటటలన్నీ జిడడుతో నిండిపోగా యితర స్నేహితులు దగ్గరకు చేరవారు

కారు. తల శరీరము బటటలు నానె మరకలుతో నిండి దుర్వాసన కలిగంచేది. నాకు ఒకే

ఒక ే్నేహితుడండేవాడు.

నా గదిలో నాతో భోజనము చేస్తూ నిద్రించేవాడు. పెద్దగా నన్న నానె

ప్రాత్రలు బాగా జిడడుగా నుండగా శుభ్ర�పరిచే పని యిచ్చారు. ట్యాంకులలోనికి చొరబడి

వెళ్ళుటకు నిచ్చెినలంటాయి. లోనికి దిగి అవి శుభ్ర�పరిచేపని వంతుల వారీగా చేసేవారం.

ఒకరోజు నేను పెద్ద ్రడమ్ము అంచుకు చేరాను. చిన్న నిచ్చెిన సహాయంతో

లోనికి వెళ్ళగా అపరిచితుడెవలో తెలియకనె నిచ్చెిన తీసివేసాడు. నేను గ్రహించలేదు.

అట్లు చేయుట కంపెనీ పనికి విరుద�ము. క్రొతప్నివారి పనిగా తెలిసింది. ఒక తప్పు

మరొక తప్పు చేయుటకు దారితీస్తుందన్న సత్యాన్ని బట్టి మరొక ప్రమాదము ఎదురొకన్నాను.

నేను పని చేసే ఖాళీ ట్యాంకులోనికి క్రొతప్నివాడు నియమాన్ని అదిిగమస్తూ నానె

ప్రవహించే వాలను వదిలేసాడు. అదిిక వేడిమగల నానె ప్రవహించసాగింది. నా

తలపై నానె పడకుండా వంచాను. అది సన్నని పైపు గనుక బాధ కలిగంచింది. మరొక

ఆపద నాపై పడినందన దికుకలేని స్థితిలో దేవుని జ్ఞాపకముంచుకొని వెుు”పెటాటలనే

ఆలోచన కలిగింది. బాల్యంలో నీటిప్రమాదంలో ఆశ్చర్యంగా చేవుని హాసతము రక్షించిన

అనుభవం నా కళ్ళముందు నిలిచింది.

""ప్రభా, నీవే నన్ను రక్షించాలి. నా తపపులన్నీ మన్నించి నన్ను కాపాడండి"

అని ఎలురగత్తి ప్రారి�ంచాను. ఆకషణంలో గతం వలై వెల్లని మృదుమధుర సవారం

నీతి కధలు

వినిపంచింద. ""చార్లీ, నీకే ఆధారం లేదు గనుక ఆ వేడినానె ప్రవహించే పైపును

ఆధారము చేసుకొని పైకి రావడానికి గట్టి ప్రయత్నం చేసేత బ్రతకుతావు". ఆ కషణంలో

గొప్ప శక్తి నా చేతులను తాకింది. అంత్రమేడిగా నన్న పైపును రెండు చేతులతో పట్టుకొని

గబగబా పైకి ఎగబ్రాకుటకు ప్రయత్నించి అదిిక వేడిని తట్టుకొని పైకి కషణంలో వచ్చేసాను.

హాల్లెలాయ. ప్రబుని ఆలోచనలన్నీ అతిగంభీరములు. ఆశ్చర్యం కలిగంచేవి. దైవ స్వారాన్ని

వినే భాగ్యము కలిగయండుట, వినయము విధేయత ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలను

చవిచాస్తాము. దేవుని స్తుతించి ఘనపర్చగలము.

నేను పైపు ద్వారా పైకి వచ్చిన రీతిని బట్టి నాతో పనిచేసిన వారంతా చాలా

ఆశ్చర్యపడ్డారు. నీ ప్రార�న నిన్ను బ్రతికించిందని ఆనందించారు. నీవుకాక మరొకరు నీ

స్థానంలో నంటే మరణం చవిచూచేవారని చెప్పారు. ఈ అనుభవాన్ని ""దాగిన రహాస్య

శక్తి" అనే పేరు పెటాటరు. యిది నా అనుభవంలో దేవుని దాత రెకకల స్పర్శి, సవవాడి

అని తపపక చెపపగలను.

దేవదాతలు బంధువలు ద్వారా సహాయము ప్రేమ అందించగలరనేది నా

అమ్మమ్మ ద్వారా తెలిసికోగల్లాను. నా బాల్యంలో నేను ్రకమంగా వెళ్ళిన చర్చిపేరు

(

షుగర్ క్రీక� చర్చి. అది పల్లెటారి వాతావరణంలో

ళబస్త్రవ�తీ �తీవవస జ�బతీష� )

నండగా పొలము పని చేయువారంతా ఆరాధనలో పాలుగనేవారు. ఆ రెైతుల ప్రధాన

పంటగా వెుక్కజున్నలు, సోయాబీన్స విరివిగా లభించేవి. వీటిని నిర్వాహించుటకు పశు

సంపద, గడిడ్మేట్లు అదిికంగా ఉండేవి. పాలు కొరకు ఆవుల కొటాటలు నిర్మించేవారు.

గొ�ై�లు, పందులు, గు�ా�లు, కోడి పిల్లలు ఆ ప్రాంతంలో సందడిగా

సంచరించేవి. ఆ ప్రాంతంలో నివసించే వారంతా నన్ను ముద్దుగా పీచర్బోయు

(ూతీవ�ష�వతీ దీశీవ) అని పిలిచేవారు. అనగా ""కు” ప్రసంగీకుడు". ఆ రోజుల్లో

యింకా విద్యారి�గానే ఉండేవాడిని. పల్లె వాతావరణాన్ని అదిికంగా ప్రేమించేవాడిని.

పఘుట్బాల్ ఆటను చాలా ్రశద�గా నేరపరిగా నుండి ప్రావీణ్యత పొందాను. నేను

చిన్నవాడినయినా సంఘంలో ప్రసంగించాలని స్థానికి పాస్టరుగారు చాలా కోరుకొనేవారు.

నా అమ్మమ్మ యింటికి వెళ్ళి ఆమె ప్రత్యేక వంటకం కోడి వేపుడు తింటా ఉల్లాసంగా

కబుర్లెన్నో చెప్పుకొనే వారము. ఆమె నాతో చెప్పిన మాటలు నా బోధలకు స్ఫూర్తినిచ్చేవి.

ఆమె ఆశయమే నాసేవా జీవితానికి గొప్ప పునాదిిగా నిలిచింది

""చిన్నారి చార్లీ, నీవీ వయస్సులోనే నీ బైబీలు చేతపట్టి ఒక కథను ఎన్నుకొని

చెప్పుట కారంభించు. ఆ కథదలో నీకు ఎంతవరకు భావం అర�మయిందో అదే చెప్పు.

నీతి కధలు

హాయిగా నవువా. నీవు సరా�గా చ్పెేె కొన్ని జోకులు కూడా చెప్పి నవివాంచి వాతావరణము

ఆహ్లాదకరంగా మార్చు. నీకే యిా అనుభవం ఆనందం కలిగస్తుంది. మా అమ్మమ్మ

పొట్టిగా తెల్లని జుట్టుతో ఎప్పుడా సంతోషంగా వుండేది. ఆమె సవారంలో క్రొతత ఉ

త్సాహాం నిత్యమా దాగి వుండేది. ఆత్మతో పాడుట ఆమెనుండి నేరచుకున్నాను. ఆమె

చాలా బభక్తిగలది. పెద్దవారికి బైబీలు క్లాసులు బోదిించేది. బైబీలు భావాలన్నీ ఆమె

హృదయపు లోతుల్లోంచి మాట్లాడేది. ఆమె చెపపదలచిన విషయం సాటిగా తెలేపది.

ఆమెతో నేను చాలా సన్నిహితంగా వెలికగవాడిని. ఆమె భర్త కూడా చాలా బభక్తిగలవాడు.

ఎంతో హ�ందాగా ఉంటా ఆనందంగా నవువాతా కనిపంచి మాట్లాడేవాడు. ఆయన

పేరు హె�వర్డ్. ఆయన అందరికీ మంచి సలహాలనందించేవారు. వారిద్దరి

అభిప్రాయంలో నేను చిన్న పాస్టరుగారిగా వాక్యం బోదిించాలని చాలా ప్రోత్సాహించే

వారు. బాబాచార్లీ, మేము యింతవరకు పెద్దవారి సుదీర� ప్రసంగాలు విని విసుగాగ

వున్నాము. పదే పదే నరకం గార్చి హెాచ్చరిస్తూ కంగారు పెడతున్నారు. నీలాంటి చిన్న ప్రసంగీకులు సర్దాగా చ్పెేె మాటలు విని ఆనందించాలని ఆధ్యాత్మికంగా ఉ

త్సాహాబభరితంగా సలహాలు అందగలవని, ఆశతో ఉన్నాము. నీ అందమైన చిరునవువాతో

చ్పెేె బైబీలు సత్యాలు మాకు, మాతో చ్పెేె మంచి మాటలు అందరితో కూడా

చెప్పుటకు ధైర్యము తెచ్చుకో" అనేవారు.

నేను వారి మాటలను మన్నించి నాకు తెలిసిన బైబీలు కథదల్ని చాలా ఆసక్తికరంగా

చిరునవువాతో చెప్పుచూ జోకులు కూడా జతచేర్చి చెపపగా చాలా ఆనందంతో చపపట్లు

కొట్టి ప్రశంసించేవారు. వారి ముఖాల్లో ఆనందం నాకు చాలా తృప్తిని ఉత్సాహాన్ని

కలిగంచేది. నిజంగా సువార్త చాలా విలువైనది. శక్తిగలది. అది మంచి వారత, ఎవరెంత

వినిననా తనివి తీరదు. బాబా చార్లీ నీకు మరి ఎక్కువ కోడి దేవుడు తినిపిస్తాడు. నీవు

యింకా బాగా చెప్పు. నీ మాటలన్నీ ్రశద�గా వింటను. నీవు బభవిష్యత్లో చాలా పెద్ద

చర్చికి పాస్టరుగా వుంటావు. నేను పరలోకంలో నుండి నిన్ను చూస్తూ ప్రోత్సాహిస్తూ

ఆనందంతో చిరునవువాతో నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తాను అని ప్రోత్సహించేది. నా

జీవితంలో నన్ను దైవసేవకునిగా తగిన తరీపుదునిచ్చి ప్రేమతో హెాచ్చరించి నన్ను

గుర్తుంచుకోగల దైవసేవకునిగా రచయితగా మారుటకు సాపుర్తినిచ్చినది అమ్మమ్మ గనుక

నా జీవితంలో దేవుడు పంిన దేవదాత రెకకల స్పర్శి మా అమ్మమ్మ ప్రేమయే. మంచి

అమ్మమ్మ్రై దేవునికి వందనాలు.

జ”�్వతీ - 3

నీతి కధలు

� ప్రభుని వాక్యము వినుట

- చార్లీ

నేను సంఘములో కాపరిగా నుండగా అనేక సమస్యలు, అనేక సంఘటనలన్నీ

నన్ను చేరవి. ప్రభుని కృపలో అందరికీ తగిన జవాబు లందిస్తూ చాలా సంతోషించి

దేవుని ప్రార్థించేవాడిని. నేను యిటీవల విన్న అనుభవం ద్వారా ""�" అనే విశ్వాసి

వింతైన సవారం విన్నానని తెల్పాడు. అది వెనుక నుండి గానీ, ముందు నుండి గానీ,

పైనండి గానీ వచ్చినదని తలంచాను. స్పష్టంగా గురితంచలేదు అన్నాడు.

ఒకరోజు చర్చి ప్రసంగములో సమాయేలు దేవుని సవారము గురితంచుట

వివరించాను. ఆ తర్వాత � నన్ను చేరాడు. చాలా ఖంగారుగా నున్నాడు. � చాలా

మంచి మర్యాద గలవ్యక్తి కానీ అతనితో మరొక వ్యక్తి కాసత గొడవ పడినందన కలత

చెందాడు. నేనొక వ్యక్తితో అసమాధానంగా వున్నాను. నీవు నాతో వస్తావా? అని చెప్పి

తిన్నగా ఒక ప్రత్యేక కటటడము నిర్మించిన స్థలమునకు నన్ను తీసుకొని వెళ్లాడు.

""చార్లీ, సరిగాగ ఒక సంవత్సరము క్రితము ఈ వెుట్ల దగ్గర నిలబడి ఆలోచిస్తున్న

సమయంలో ఈ దగ్గరగా నన్న గడిడ్ మేటు చాటుగా నాకొక సవారం వినిపించింది.

నా పేరు పిలిచాడు. ""�, దేవుడు నీ కొక సందేశాన్ని పంపాడు. నీవు నీ

జంతువులండే శాలను ప్రత్యేక కొలతలతో నిర్మించాలని దేవుడు కోరుచున్నాడు. అది

ఎన్నడా ఎవరా గతంలో నిర్మించలేదు. ప్రత్యేకమైన పశువుల శాల నిర్మాణమున్రై

యోనా ఓడ నిర్మాణంలో యోనాతో చెప్పిన రీతిగా ఈ చిన్న శాల నిర్మాణము కొలతలన్నీ

సరిగాగ వివరించి చెప్పారు. ఆ ప్రత్యేక పశువులశాల ఎంత ఎతతుగా ఉండాలో, ఎంత

వెడలసు, పొడవు, కొలతలతో పాటు నిర్మాణంలో వెళ్కువలన్నీ వివరింగా తెల్పారు.

నాకు ప్రసంగాలు చేయుట తెలియును గానీ పశువుల పెంపకం గార్చిన అవగాహాన

లేదు. కానీ అత్యంత కళాత్మకంగా నిర్మించిన ఆ పశువుల శాలను చ్తూేే ఆశ్చర్యం

వినోదం ఆనందం కలిగింది.

అందమైన రంగులు పూయబడ్డాయి. ముదురు పచ్చిని రంగు, మంచి

పసుపురంగు కలబోసి వింత అందం కనిపంచింది. ఆ శాలలో ప్రతి పశువు తగిన మేత

తీసుకొనే ప్రత్యేక పద్ధతి ఉంది. ప్రతి పశువు తన మేత తీసుకొనుట ముగించగానే

తలుపులు మాసుకొనిపోతాయి. మరొక జంతువు ప్రవేశించి తగిన మేత అందుకొనే

ప్రత్యేక సదుపాయం కలిగంచారు. ఈ రీతిగా నిర్మించిన శాలను గతంలో ఎవరా

నీతి కధలు

నిర్మించలేదు. అట్లు చేయలేరని నమ్మాను. కేవలము దేవుని ఆజ్ఞ ప్రకారము

నిర్మించబడినది. � తన అనుభవం చెప్పి, చార్లీ, నేను విన్న సవారము దేవుడు సిద�పరచిన

దాత సవారమేనా? అని ప్శ్నంచాడు.

నా గత జీవితంలో బాల్యము నుండి అద్భుతాలను అనుబభవించాను. నేను

నీటి ప్రమాదమునకు గురైనప్పుడు అద్భుత హాసతము నన్ను తాకి నన్ను పైకి తీసింది.

వేడినానె గల పైపు ద్వారా నన్ను రక్షించుకొనుటకు దారి సవారం ద్వారా చెప్పింది. ఈ

గొప్ప అనుభవాలను చదిచూచిన నేను � తో చెప్పిన దేవునగా ""�, నేను పూర్తిగా నీ

మాటల్ని నమ్ముచున్నాను. స్పష్టంగా అది దేవదాత ద్వారా దేవుడు నీకందించిన

సందేశముగా సంశయము లేకుండా నమ్ముకో. � తన మనస్సులో మాటని తెల్పాడు.

""అయితే చార్లీ, అసలు దేవదాతలు ఎలా పనిచేస్తారు? తరచగా

కనిపంచరెందుకని? అత్యవసర సమయంలోనే వస్తారు ఎందువల్ల? � తన గొప్ప

అనుభవం ద్వారా దేవుని ప్రేమ సందేశాన్ని అందుకొని చాలా ఉపయోగ కరమైన

అద్భుత నిర్మాణం చేయగలిగ తన వ్యాపారంలో గొప్పగా రాణించి దేవునికి తగిన రీతిగా

పదవవంతు సొమ్ము చెల్లించి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ విశ్వాసాన్ని అదిికం చేసుకోగలాగడు.

అతని సృజనాత్మక కళానైపుణ్యము పొందిన వైనం దేవుని సవారం వినుట వలననే కదా!

అని నేను గమనించి చాలా ఆనందించాను. � నాతో భోజనం చేయాలని పట్టుపటాటడు.

తన భార్య వంట చాలారిచగా చేస్తుందని కూడా తెల్పాడు. మేము చాలా ఉత్సాహాంతో

� యిల్లు చేరాము.

అందరము కలిసి దేవుని ప్రారి�ంచాము. ""ప్రభువా, నాకు, �కు నీవు పంిన

దాతల ద్వారా అద్భుత అనుభవాలనందించావు. మేమద్దరము నీవు మమ్ములను ప్రేమించి

గుర్తించి మాకు సహాయము చేయుటకిష్టపడి నీ పరిచారకులైన దాతల సహాయంతో

తగిన సందేశాలను అందించావు, తగిన అద్భుత సలహాలద్వారా సంరక్షించావు. మేము

నిన్ను, నీ దాతల ఉనికిని పూర్తిగా నమ్ముచున్నాము. నీ సన్నిదిి సదా మాతో ఉ

న్నందుల్రై వందనాలు. మేము నీవు పంిన దాతల రెకకల సవవాడిని స్పర్శంచే

ధన్యతనీయండి. మా కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి. ఆమెన్ అని ప్రారి�ంచి

భోజనం చేసాము. � చెప్పిన మరొక మాట నన్ను ఆశ్చర్యంలో ముంచింది.

చార్లీ, ఈ రోజు మనమీరీతిగా దాతలను గార్చి దేవుని ప్రేమను గార్చి

కలసుకొనే ధన్యత నిచ్చింది దేవదాతల సహాయమేనని నమ్మగలవా? వెంటనే �నని

తెల్పాను. � చెప్పినట్లుగా అతని భార్య వంట చాలా రిచగా ఉంది. దేవుడు మమ్ములను

నీతి కధలు

ఆనందింపజేసాడు. యిా అనుభవాలన్నీ దాతల ఉనికి చాల వాస్తవాలు అని సాక్ష్యము

చెపపగలను. మీకు కూడా అట్టి అనుభవాలు తపపక సంబభవించగలవు. దేవుని ప్రేమించండి,

ఆరాదిించండి. మనకందరకూ దేవుని దీవెనలు వెండుగా ఉండునుగాక. ఆమెన్.

జ”�్వతీ - 4

దాతల అద్భుత ఉనికి - పరిచర్య

- చార్లీ

దాతలు దేవుని ప్రతినిధులు, పరిచారకులని తెలిసిననా చాలా మంది

కనుబుమ్మలు పైకి ఎగురవేసి ఆశ్చర్యపడతారు. దాతల ప్రస్తావన చాలామంది నామకార�

ప్రైస్తవులకు చాలా వింతగా అప్రస్తుత అంశముగా తీసి పారవేస్తారు.

నేను వేదాంత విద్య అబభ్యసించే దినాల్లో నాకున్న దైవబభక్తి విశావాస అనుభవాల్నిేపపరుపై వ్రాయమని మా బైబీలు కాలేజీ ప్రొపెఫసర్లు తెల్పారు. మా ప్రొపెఫసరు గారు

ఒక దేవదాత వలై నన్ను సంరక్షించి కనిపెట్టి నడిపంచేవారు. అది చికాగోలో పసమనారీలో

విద్యాభ్యాసంలో నన్న రోజులు.

ఆ ప్రాంతంలో చాలా ప్రమాదాలు జరికగవి. నాకు ఆర్థికంగా చాలా యిబ్బంది

లోటులతో బభయంతో గడ్రిేరోజులు. సినిమాహాలు సమీపంగా ఉండేది. నాకు చిన్నపని

అపపగించారు. కొంత జీతం నియమంచారు. అవి రాత్రి వాచ్మేన్గా కాపలా కాేసపని

యిచ్చారు.అదికూడా ఒకపెద్ద వాడైన వాచ్వెున్ దగ్గర అసిపసటంటుగా ఉండేవాడిని. నా

చేతిలో ఫ్లాష్ దీపముండేది. ఆ ప్రాంతమంతా కలయదిరిగి కాపలా కాసేవాడిని. ఆ

సమీపమంతా పచ్చిని వెైదానాలండేవి. ్రతాగుబోతులు, పేదవారు యిల్లులేని అనాధలు

ఆప్రాంతంలో పండుకొనేవాడు. మేముండేది ఒక పెద్ద హాలు గనుక చాలామందికి

ఆ్రశయము లభించేది. అదే హాలులో మంచి పుస్తకాలు గల గ్రంధాలయముండేది.

అదే గదిలో నా పడక ఉండగా తుపాకీ తలక్రిందపెట్టుకొని నిద్దపోయేవాడిని. నేను

చాలా నమ్మకంగా కాపలా కాస్తాననే నమ్మకముతో మగిలిన వారంతా ""చార్లీ మనమధ్య

ఉండగా ఏ బభయమా అవసరత లేదు. ఎందుకనగా చాలా ్రశద�గా కాపలా కాస్తాడు.

మంచి దైవ విశ్వాసి అని సాక్ష్యమచ్చేవారు. నేనెన్నడా గన్వుపయోగించలేదు.

నేను చాలా చిన్న గ్రామములో బాల్యం గడిపినవాడినైనను చికాగో వంటి

గొప్ప పెద్దపటటణములో నివసించే ధన్యత్రై దేవుని స్తుతించి కేవలము దేవుని దాతలు

కృపాకేషమాలు నా వెంట నంచుచున్నారని నమ్మి ప్రార్థించుకొనేవాడిని.

నీతి కధలు

(కీర్తనలు 91:11) ""దేవుడు తన దాతల కాజ్ఞ్రాించి మన మార్గమంతటిలో తోడుగా

ఉంటారనే ధైర్యం నిత్యమా వెంటాడేది. గతంలో ప్రస్తావించిన రీతిగా గ్రీకు ప్రొపెఫసరుగారు

50 ్రేజీల వ్యాసాన్ని వ్రాయమని మాకు యింటి పనిగా యిచ్చారు. క్రొతత నిబంధన

ఆధారముగా వ్రాయుట సుళువని వెళుకువలు తెల్పారు. మరొక ప్రాముఖ్యమైన

విషయమేమనగా మా వ్యాసములో దేవదాతల ప్రమేయమేమీ వుండరాని

నిర్బుందించాడు. నా జీవితమంతా కేవలము దేవదాతల స్పర్శాినుబభంతో పాటు సవారం

వినే ధన్యత కలిగఉన్నాను.

దేవదాతల ఉనికి గార్చి వివరించకుండా నేను ఏ ప్రసంగాన్ని ముగించలేను.

బైబీలు కూడా అందరికీ రగైడుగా ఉంటుంది. అది గొప్ప చర్రిత గనుక న్రావరెైనా

బైబీలు కథద వివరిసేత అది దేవదాతల రెకకల సవవాడిగా తలుస్తాను. నాలో రెండు

ప్రశ్నలు తలఎతతుతాయి. బైబీలు చరిత్రలో దాతలున్నారనే ఆధారముందా? నా చరిత్రలో

దాతల ఉనికి గల చర్రిత కనీసము ఒకర్రిైనా సహాయకారిగా వుండగలదా? భ�్లగ్రహాం

అనే గొప్ప ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి రచనలలో దేవదాతలు అనే పుస్తకము

రచించగా మా ప్రొపెఫసరు గారు దాతలగార్చి ఉ్రేక్షించుట నన్ను బాధపర్చింది.

రగైడ్పోస్టు ద్వారా ధనాత్మక ఆలోచనలు పెంపొందించేవారు.

బూమపై దాతలు అనే మంచి మ్యాగజైన్ ప్రచురించగా

�అస్త్రవశ్రీర శీఅ వ�తీ్�

అనేకులు ఆసక్తితో చదివి మేలుపొందుచున్నారు. న�ర ఎవర్శీతీ�శీబర దేవుని వింతైన

మారాగలు వ్యాసాలు చాలా మంచి పేరు తెచ్చాయి. మన హృదయ కవాట సమీపంలో

నిత్యము దాతలు మనకు అండగా ఉండి సంరక్షించగలరని తపపక గ్రహించాలి. నా

అనుభవములో దాతల గార్చి బాగా ఆలోచించి సేకరించిన అనుభవాలన్నీ ప్రసంగాల్లో,

పుస్తకాల్లో బహిరంగ పరచుటలో ఎక్కువ ఆనందిస్తాను. దాతలనగా ఎవరు?

(కీర్తనలు 148:1-2) ""దాతలారా, అందరూ స్తుతించండి అని దావీదు తెల్పాడు.

శతాబా�లుగా దాతల పరిచర్యలు చాలా గుపతంగానే ఉన్నాయి. మన

}హాలకందని రీతిలో దాతల సహాయం లభిస్తూనే వుండుట ప్రతి వ్యక్తికి తెలిసినను

గురితంచరు. దేవుని అపార ప్రేమను బట్టి దాతలు మనకు సహాయకులై సేవలు చేస్తూ

ఎన్నో అద్భుతాలను కనపరచుచూ ఆయన ఉనికిని ప్రసన్నతను ప్రదర్శంచుట సాక్ష్యాలుగా

వింటాము. దేవుని భడడ్లకు నిత్యము సహాయకులుగా వుంటారు. దాతల

ఉనికి బైబీలు గ్రంధములో స్పష్టంగా వివరించారు.

నీతి కధలు

1)లాకా శిష్యుడు క్రీస్తు జన్మము గార్చి చాలా స్పష్టంగా వివరణలో దాతలు

మరియతో సందేశాన్ని అందించుట వివరంగా ఉంది.(లాకా 26:33)

2)దాతలు బభ్రదతను గార్చి సందేశమందించారు. (మతతయి 2:13)

3)దాతలు సలహాలనందిస్తారు (మతతయి 1:18-23)

4)దాతలు స్తుతి గానాలు చేయుట పరిపాటి (లాకా 2:13-14)

5)దాతలు బభుజించగలవు (కీర్తన 78:27)

6)దాతలు రెకకలతో పైకి ఎగురగలవు ఆరోహాణ అవరోహాణము చేయుట

( ఆది 28:12, యోహాను 1:51)

7)దాతలు సంరక్షణ నిస్తాయి (కీర్తన 34:7)

8)దాతలు బభ్రదతనిస్తాయి (జకర్యా 3:4)

9)దాతలు ఆదరణ నివవాగలవు (అపొస్తులు 27:23)

10)దాతలు స్వస్థతనందిస్తాయి (యోబు 33:20-24

11)దాతలు సత్యము పలుకుతాయి (హెాబ్రీ 2:2)

12)దాతలు సంప్రదింపులు జరిగిస్తాయి సందేశాలందిస్తాయి. (జకర్యా 1:9,

లాకా 1:34-35)

13)దాతలు ప్రసంగిస్తారు ( ప్రకటన 5:2)

14)దాతలు పోగొట్టుకున్న వారిని వెదుకుటకు సహాయపడతారు (ఆది 16:7)

15)దాతలు ఆకలిగొన్నవారికి ఆహారం అందిస్తాయి (1 రాజులు 19:5-7)

16)దాతలు క్రీస్తుకు పరిచర్య చేస్తాయి (మతతయి 4:11, మారుక 1:15)

17)దాతలు మనుష్యులకు ఉపచారం చేస్తారు (హెాబ్రీ 1:-14)

18)దాతలు సేవాచ్చు ప్రసాదిస్తాయి జైలనుండి విడుదలకు సహకరిస్తాయి.

(అపొసతలు 5:19, అపొసత 12:7-9)

19)దాతలు మారగం చూపిస్తాయి (అపొసతలు 8:26)

20)దాతలు మరణం నుండి సంరక్షిస్తాయి (దానియేలు 6:20)

21)దాతలు యుద�ం చేసి విజయవందిస్తాయి (నిర్గమ 33:2)

22)దాతలు స్వస్థతకు నీటిని కదిలిస్తాయి (యోహాను 5:4)

23)దాతలు ఆరాదిిస్తాయి (యెషయా 6:2)

24)క్రీస్తు రాకడలో దాతలు ప్రముఖ పాత్రవహిస్తాయి. ప్రకటన గ్రంథంలో

చాలా సందర్బాులున్నాయి 24 ప్రత్యేక పనులు సేకరించి వివరించుటను బట్టి దాతలు

నీతి కధలు

ప్రైస్తవ జీవితంలో ప్రధాన ప్రాత వహించగలవని నేను అనుభవం ద్వారా

చెపపగల్గుచున్నాను.దాతలు మారగం చూపి సహాయం చేస్తూ మనకు అతి సన్నిహితంగా

ఉంటాయి.

దాతల ఉనికి అద్భుత కార్యాలు

ఒకరోజు నేను నివసించే ప్రాంతంలో ఒక పఘుట్బాల్ ఆటగాడు ఉదయాన్నే

జాగింగ� చేస్తూ రోడ్డుపై పరురగతేత సమయంలో అకస్మాతుతగా రోడ్డుమీద మంటలు

కనిపంచాయి. ఆ మయంలో ఒక పసీత మంటల సమీపంలో ప్రమాదంలో నుండగా

వెంటనే రక్షించాడు. నిజానికి ఆమె ఒంటరిగా తెల్లవారిన వేళ్ నిద్మతతులో ప్రయాణం

చేయువేళ్లో తన పనిచేయు స్థలము చేరాలనే తొందరలో కారును తెలియకుండానే

టైలిఫోను స�ంభానికి గుద్దింది. వెంటనే కారులో మంటలు వ్యాపించాయి. బయుటకు

రావాలని ప్రయత్నించగ ఒక్కాలు బయటక వచ్చింది. కాని రెండవ కాలు కారుతలుపులో

చికుకకొని పోయింది. మంటలను చూచిన ఆటగాడు ఆ కారును సమీపించి ఆపసీత వున్న

ప్రాంతంలో ఆమెను ఎతతుకొని కారునుండి బయుటకు తెచ్చి ఆమె ప్రాణం కాపాడాడు.

అతను మంచి ప్రైస్తవ విశ్వాసి. యితరులకు సహాయ పడాలనే ఆకాంకష గలవాడు.

బాల్యము నుండి అతని తల్లి దేవుని ప్రేమను గార్చి వివరించేది. దేవునితో

అతిసన్నిహితంగా జీవిసేత ఆత్మీయంగా బలపడతామని యితరులకు చేతనైన సహాయం

చేయుటకు ఎల్లపపుడా సంసిద�ంగా

ఉండాలని తెలిపంది.

తల్లి మాటల్ని పాటిస్తూ ఆకషణంలో అతని బలమైన చేతులు ఉపయోగించి

కారు డోరును సరిచేసి ఆపసీత కాలను యిరుకునుండి తప్పించి ప్రమాదం నుండి ఆమె

ప్రాణాన్ని ఆకషణంలో కాపాడాడు. ఆకషణంలో రోడ్డు ప్రమాదమును బట్టి పోలీసులు

తరలివచ్చారు. వెంటనే ఆటగాడిని చుట్టుముటాటరు. "భాబా, నీవు చూపిన సాహాసము

చాలాగొప్పది. చాలా మంచిపని చేశావు. ఒకనిండు ప్రాణాన్ని కాపాడావు. నీ ్రేనేమటి?

ఏమ చేస్తావు? అని ప్శ్నంచారు. నీవు చేసిన మంచిపనిని గార్చి మాతోగానీ ఎవరితోగానీ

చెపపలేదేమ? అనగానే నేను నా క్రియులు గొప్ప చెప్పుకోడానికి కాదుగానీ దేవుడే నాకీ

గొప్ప అవకాశమచ్చారని ఆయనకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఆ సమయంలో

నేనున్నాను. సహాయం చేయు మనస్సు తల్లి నేర్పింది. అని అతివినయంతో బభక్తితో

సాక్ష్యాన్ని తెలుపగా అందరూ ఆనందించారు. బాబా, దేవుడు నీతో ఏమ చెప్పి చేయిస్తారో

అది చేయుటకు ఎల్లపపుడా సంసిద�ంగా ఉండు. మంచి సలహాయిచ్చిన తల్లిపట్ల కృతజ్ఞత

నీతి కధలు

కలిగయండు. ఆమె నేర్పిన ఆదర్శాిలు చాలాఉతతమమైనమ. నీ జీవితంతో దేవుని మహిమ

పరచు అని దీవించారు.

ఆ ఆటగాడు ఆ తర్వాత తన ఆటలో నుండగా ఆటీవ్ �డరుకు ఒక ప్రాణాన్ని

రక్షించిన వివరాలు తెలిసాయి. వెంటనే ఆటగాడిని ప్రశంసించి ఆ సాహాసం గార్చి

తోటివారికి వివరించి అభినందించాడు. ఈ ఆటగాని తల్లివలై యిా ఆట ఆడేవారందరికీ

మంచి తల్లులుండి మంచి ఆదర్శాిలు నేర్పించగలిగతే ఎంతో గొప్ప సమాజముగా

నిలసతుందని తెలిప దేవుని ప్రార్థించాడు.

జ”�్వతీ - 5

వృదు�లతో నా అనుభవాలు

- చార్లీ

నేను పనిచేస్తున్న సంఘములోని వృదు�లు నన్ను చాలా ప్రేమించేవారు.

కష్టసుఖాలన్నీ చెప్పుకొని సంప్రదించేవారు. వెవ్కింగ� అనే వృద�మహిళ్ నాతో చాలా

చనువుగా నుండేది. నేను కూడా నా కష్టసుఖాలన్నీ చెప్పుకొని ఆదరణ పొందేవాడిని.

ఆమె వయస్సు 83 సంవత్సరాలు. ఆమె గండె చాలా బలహీనముగానుండి, ఆపరషన్

చేయుటకు డాక్టర్లు సాహాసించేవారు కాదు. ఆపరషన్ చేయుటకిష్టపడితేనే చేయాలని

డాక్టర్లు నిరణయించారు.

ఆమె కుమారుడు, కోడలు వారి పిల్లలు చాలా అండగా నుండి ప్రేమించిననా,

నన్ను వారికంటే ఎక్కువగా ప్రేమించి నా సలహా కొరకు ఎదురుచూచేది. నాకు

సాధారణంగా చర్చివారు ఇవెుయిల్స, పోన్కాల్స, అవసరంతో వారిని దర్శంచుటలో

నా జీవితమంతా చాలా భజీగా ఉండేది. ఒకరోజు నేను నా పనిలోనుండగా నన్ను

ప్రేమించే వృదు�రాలు గండె జబ్బుతో నుండగా ఆమెను దర్శంచాలనే తపన ఎకకవ

కాగా, పనులన్నీ దారంగా ఉంచి వెళ్ళి తపపక చూడాలి అనిపించింది. చాలాేసపు

వెళాిలా వ్దా? అని నాలో నేను తర�న భర్�న చేసుకొని, ఏవైనా సర ఒకసారి ఆమెను

చూచి పలకరించి ప్రారి�ంచి ప్రేమచూపాలని నిరణయిచుకుని వెంటనే నాకారు

దారిమార్చుకొని వెళ్ళి దర్శంచాను.

""చార్లీ, వచ్చేసావా? ఈ రోజునిన్ను ఎలారగైనా చూడాలని ఆశించాను. నీవెకకడ

వున్ననా నా దగ్గరకు రమ్మని కోడలిద్వారా నీకు కబురు అందాలని విశ్వాప్రయత్నాలు

చేసాను. ఎలారగైనా సర నీవు నాకు కనిపంచావు అంతేచాలు" అని ఆప్యాయంగా

తెలిపంది.నేను నా గండె ఆపరషన్ గురించి డాక్టుతో సంప్రదించక ముందుగా నీతో

నీతి కధలు

↑ పైకి / Back to top