Chapter 1 of 13

సాక్ష్యాలు 1–2

గొప్ప ఉజీ�వ సత్యాల

నీతి కధలుేసకరణ

శ్రీమతి గ్రేస్ విజయ టి.యస్

ప్రచురణ

పఫిలిప్ పబ్లికేషన్స్్

27-2-7, లార్దునగర్, గుణదల, విజయవాడ - 520 004.

ఫోన్ : 0866 2451783

”ూూ� ఖజీజీ�హ� ళ�ు్”� చీజుజుున� ఖ�ణ”ఖ - ుజు�ఖ�ఖ

దీవ

శ్రీమతి. గ్రేస్ విజయ టి.యస్

ధర 50/-

�శీతీ జశీ”వరూన”�ూళ ూఖదీ”జ�ు”చీళ

డి.నెం. 47-2-7, లూర్దునగర్,

గుణదల, విజయవాడ - 520 004ూతీ�అ్వస �్ :

ళూ�చీణ�చీ� ”�ళజుు ూ”చీుజు�ళ

విజయవాడ 520 002.ూ�శీఅవ : 2430148

Photograph from page 5 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 5

ముందు మాట

ళ�చీున”చీ� జ�ఖచీళజు”�చీ� జజుచీుజు�, ఖ�స�అ�స�

శ్రీమతి మాధురీ శంకర్.వీ.ళషబీ వీ.ళ

కౌన్సిలింగ� పసైకోధెర్పిస్ట

దిశ మార్చుకోండి విజయం వైపు

విజయానికి నిచ్చెిన పుస్తకాల రచయిత్రి.

కథద అనే మాట ఎంత కమ్మగా ఉంటుందో కదా ! నా చిన్నపుడు

మా నాన్నగారు నన్ను, తమ్ముడిని చెరోవైపు వేసుకుని జో కొడుతా

కథలు చ్పెేెవారు. నేను పదవ తరగతి దాటే వరకూ కథలు

వినకుండా ఎపుడా నిద్దపోలేదు. పసలవులుచ్చాయంటే చాలు పెద్ద

బేగ� నిండా కథల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. చూడగానే మేం

ఎంతగా కేరింతలు కొట్టేవాళ్ళమో ! ఆ జ్ఞాపకాలన్నీ నా మనసులో ఇంకా తాజాగానే

ఉన్నాయి. ఇక మా అమ్మమ్మ వచ్చిందంటే పరికంటి పిల్లలు కూడా వచ్చేసేవారు. సాయంత్రం

వేళ్ అమ్మమ్మ కథలు చెపుతుంటే అందరం చుటాట చేరి } కొడుతా ఎంత ఆనందంగా

వినేవాళ్ళమో !

ఈ రోజుల్లో కథలు చ్పెేె అమ్మమ్మలు, అమ్మలు, నాన్నలు కరువయయారు. మాకు

సమయం కరువరుయంది అనే మాటతో నేను అంగీకరించను. మనసంటా ఉంటే సమయం

ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలు ఎంతగా టి.విలో కారాటన్ కథలు చూసినా మమకారంతో

చెపపబడే కథలకు ఖచ్చితంగా సాటిరావు. పిల్లలపై, పెద్ద పిల్లలపై (పెద్దవాళ్ళపై) మమకారం

ఉంది గాబట్టి గ్రేస్ విజయ ఆంటీకి అంత భజీ జీవితంలోనా సమయం దొరికింది. అమ్మ

ప్రాతనా, అమ్మమ్మ ప్రాతనా తానే వహించి నీతి కథలకు ఉజీ�వ సత్యాలను జోడించి ""గొప్ప

ఉజీ�వ సత్యాల నీతి కథలు" అనే పుస్తకాన్ని రచించడం హార�ణీయం.

కథద కమ్మగా వినిపిస్తుంది. }హా లోకపు తలుపులు తెరిచి రంగు రంగుల్లో కనుల

ముందు రూపుదాల్చిి మనసులో చెరగని ముద్ద వేస్తుంది. అనేకులను ప్రభావితం చేయడం

ద్వారా ప్రచురణలను నిర్దశిస్తుంది. కథద విలువ యేసయ్యకు తెలసు కాబట్టి తాను చ్పెేె

విలువైన విషయాలకు కథలు లేదా ఉపమానాలను జోడించి బోదిించాడు.

గ్రేస్ ఆంటీ కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా గొప్ప ఉజీ�వ సత్యాలకు, నీతి

కథలను చేర్చి, మారగనిర్దశకతవాపు జోడింపుతో మమకారపు తాలింపు వేసి తయారుచేసిన

గొప్ప ఉజీ�వ సత్యాల నీతి కథల ఘుమఘుమలను ఆసావాదిస్తూ, శుభకాంకషలు తెలియ

చేస్తున్నాను.

శ్రీమతి మాధురీ శంకర్.

Photograph from page 6 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 6
Photograph from page 6 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 6

మంచిమాట

బ్రదర్ డా|| దేవ సహాయం గారు దండల

స్పందన, డైరెకటర్

క్రీస్తునందు ప్రియ పాఠకులకు,

యేసు క్రీస్తు ప్రభువు దివ్యనామమున శుభకాంకషలు.

"గొప్ప ఉజీ�వ సత్యాల నీతి కధలు అనే ఈ మంచి పుస్తకాన్ని చదవటానికి

ఆరంభించిన మమ్మును నేను ప్రత్యేక అభినందిస్తున్నాను.

సోదరి శ్రీమతి గ్రేస్ విజయ గారు ఆధ్యాత్మిక గ్రంధాల ప్రచురణలో అలుపెరుగని

ప్రార�నా యోధురాలు. అనేక మంచి ఆత్మీయ సత్యాలను, సాక్ష్యాలను సేకరించటంలో ప్రపజలకు అందించటంలోను వారిది అందె వేసిన చెరుయ! ఉద్యోగాలకు పదవీ విరమణ

చేసి, అవెరకాలో పిల్లల వద్ద నివసిస్తున్నా దేవుని కోసం, ఆయన రాజ్య విసతరణ కోసం

పుస్తకాలు ప్రచురించాలనే తపన ఎంతో అభినందించతగింది. అందుకు కృపచూపుతున్న

దేవునికి స్తుతులు సమర్పిస్తున్నాను.

సోదరి గ్రేస్ విజయ గారు, వారి భర్త గారెైన శ్రీ సుందరరావు గారి కలం నుండి

వరన్ని పుస్తకాలు వెలువడాలని, ప్రభువు నామానికి అత్యన్నత మహిమ రావాలని

ప్రార్దిస్తూ.....

ప్రభువు సేవలో సోదరుడు

దేవ దండల

పుస్తక పరిచయము

ప్రభువు నాకు మరొక అవకాశమచ్చి అనేక ఆత్మీయ సత్యాలు ప్రకటించు

ధన్యత నిచ్చినందుకు నిండుమనస్సుతో కృతజ్ఞతా స్తుతులు సమర్పిస్తున్నాను. ప్రతి

కథదలో గొప్ప ఆత్మీయ సత్యాలు దాగివున్నాయి. ఆత్మీయ ఉజీ�వాన్ని వేలుకలుపును

కలిగస్తాయని నా నమ్మిక. అన్నీ వాస్తవ గాథలు. రెండవ భాగంలో కొందరి ఆత్మీయుల

సాకష్యాను భావాలను పొందుపర్చాను. చార్లీగారి అనుభవాలు, నిదిి,నీనా ఆటోవెున్

వెుుదలగు సాక్ష్యాలు అందరూ చదివి తీరాలని నా ఆకాంకష. ప్రతి కథదలో అంతరారా�న్ని

క్లుపతంగా మీకు తెలియజేయుట నా కరతవ్యము.

1).చిన్న దేవదాత - కరప్రతము:- అనే కథద నిజముగా జరిగినది. పాస్టు గారి

మంచి పెంపకంలో ఆత్మల జాలరిగా పసిబాబు త్యాగంతో కూడిన కరప్రత సేవ

ఒక ఆత్మహాత్య చేసుకొనబోవు వృద� మహిళ్ను రక్షించిన రీతి ప్రతి వ్యక్తి క్రీస్తు

కొరకు సేవచేయు ఆసక్తి కలిగంచగలదు.

2). పాలేప్రట్టు - ప్రభు సవారము:- ఆత్మీయ స్థితిలో ఆరంబభస్థాయిలో నన్న

వ్యక్తులు ప్రభువు చిత్తమును ఆయన వెల్లని స్వారాన్ని ఎట్లు గ్రహించగలరో వాస్తవగాథ

ప్రభుని ప్రేమ అవసరంలో నన్న పేలకు సహాయమందుకొను ఆశ్చర్య సంఘటన

విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తుంది.

3). కుక్క్రిల్ల విశ్వాసము :- యిా కథద అనేక ప్రతికలలో వెలువడింది. అంగవైకల్యం

గలవారిపట్ల ్రశద�, ఆసక్తి గల మహిళ్ రెండే కాళ్ళు గల కుక్కను అనేకులను

ఆకరి�ంచే రీతిగా అలరిస్తుంది.

4). ఏమ వితతుతామో అదికోస్తాము :- నీ ఆహారము నీళ్ళ మీద వేసేత చాలా కాలం

తర్వాత కనిపస్తుందని ప్రసంగిలో వాక్య భాగాథారంగా ఒక పేద వనితకు చేసిన

చిన్న సహాయము చేసిన హె�టలు పనివాడు చాలా పేదవాడై లేవలేని అసహాయతలో

నండగా గొప్ప ఆస్తిపరురాలైన ఆ వనితలో కృతజ్ఞత నిలిచి ఆ వ్యక్తిని ఆదరించిన

సంఘటన మానవవతవాంతో ఆదరించిన సంఘటన మానవత్వాన్ని వేలుకొలుపతుంది.

5). అభాగ్యల నారించే దేవుడు :- అంగవైకల్యము గల చిన్న బాలుడు తన

ప్రేమను సాధుజంతువుగా నన్న కుంటి కుక్కను ప్రేమించుట దయను నేరుపతుంది.

6). 503 నంబరు గల గదిలో రోగి సవాస్థానుభవము :- నీతిమంతుని ప్రార�న

బహు బలము గలదై అద్భుత పఘలితాలనిస్తుందనియు, కోమాలోనున్న యజమాని

కుటుంబీకుల ఆరాధన క్ర్మాన్ని పాటించుటలో పొందిన ఆశ్చర్య కరమైన ప్రార�నా

జవాబు ద్వారా విశ్వాసి నేర్చుకొను పాఠమేదనగా అంకిత భావంతో

సర్బాతునాచరించుట, ప్రార్థనలు కోరుట అత్యవసరము.

7). నాణైము విలువ :- నిన్నువలై నీ పొరుగువారిని ప్రేమించాలని నేర్పిన క్రీస్తు

బోధనలో ఆకలి గొంటిని ఆహారం పెటాటరని తెలుపగా ఎప్పుడు ఆకలి గొన్నారు?

అని అడుగ్గా మీలో ఎవర్రిైనా చేసేత నాకిచ్చిన పఘలముందని నేర్పిన పాఠం కనిపస్తుంది.

ఆయన నామంలో గిన్నెడు చల్లని నీటికి కూడా ప్రతిపఘలము లభిస్తుంది.

8). నీవు ఒంటరిగా లేవు :- ఆపతాకలములో వెుు”పెట్టువారికి ఉతతరముచ్చువాడు

దేవుడే. గాడాంధకారపు లోయలో సంచరించిన విశ్వాసికి కృపాకేషమాలు వెన్నంటి

వస్తాయని తెలేప అనుభవ గాథద మనకు ధైర్యమస్తుంది. అన్ని సమయాల్లో ప్రారి�ంచే

నేరుప నిస్తుంది.

9). ప్రార�నలకు జవాబంది :- పీతి గల మన యేసు గొప్ప మత్రుడు. ప్రతి

ప్రార�నను ఆలకిస్తాడు. ఒక కుమారుడు తండ్రి రక్షణ్రై ప్రారి�ంచి పఘలితమాలస్యమైనదని

దు:ఖపడగా అద్భుత జవాబు పొంది ఆనందాన్ని చవిచూచిన గొప్ప అద్భుతవాస్తవ

గాథద ఆశ్చర్య పర్చగలదు.

10). ఏ సమస్య కయినా జవాబు దేవుడిస్తాడు :- దేవుని వాగ్దానాలను నమ్మిన

వ్యకుతలకు శరీరంలో అద్భుత స్వస్థత లభిస్తుందని తెలియపరచు వాస్తవ అనుభవం

మనలో వాగ్దానాల శక్తికి గ్రహించు వివేకాన్నిస్తుంది.

11). ప్రారి�ంచే చేతులు :- దైవజనుడైన దినకరన్ గారి ప్రార�నా గోపురం వద్ద

నిలిపిన ప్రారి�ంచే చేతులు అనేకులకు ప్రారి�ంచాలనే ఆశను కలిగంచగలదు. అనేక

గృహాలలో రుా జోడించిన హాస్తవాలను గమనిస్తాము. యిా హాస్తాల వెనుక

గంభీరమైన త్యాగము కనిపంచగలదు. పేదకుటుంబంలో తెలివిగల యిద్దరి సోదరుల

కలలను నెరవేరచుటలో చేతులను కళాఖండాలుగా రూపమచ్చిన సోదరుని ప్రేమ

అద్భుతం.

12). నీ స్థానవెకకడ :- ప్రభువు మనలను నిర�శించి నిలిపన స్థానంలోనె నిలిచి

పఘలించాలి. మనమే మాలలో నన్ననా ఆయన కనుదృష్టి సంచారము చేస్తూ

గమనించి ప్రోత్సహించనని వేణు అనుభవము నేరుపతుంది.

13). సరుకుల చీటీ :- పేదపసీత ప్రార�న విలువ ఎంత గొప్పదో తెలుప సంఘటన

అనేకులకు కనువిపపు కలిగస్తుంది.

14). ఖాళీ కుర్చీి దైవసన్నిదిి :- మరణము చాలా వాస్తవమైనది. విశ్వాసి కది

నిత్యవ్రిశాంతి. క్రీస్తుతో అతిసన్నిహితంగా జీవించిన వ్యక్తి అనుభవం ద్వారా

మరణించుట విశ్వాసికి భాగ్యమని బభయం లేదని గురితంచు ధన్యత నిస్తుంది.

15). గ్లాసునిండుగా యిచ్చిన పాల విలువ :- ఒక పేదబాలుడు అలసిపోయిన

వేళ్లో ఒక తల్లి సేదదీర్చి ఒక గ్లాసుపాలు నందిస్తుంది. ఆ బాలుడు గొప్ప డాక్టరుగా

దీవించ బడి రోగులను దర్శంచువేళ్లో గతంలో సహాయము చేసిన మేలు

గుర్తుంచుకొని ఎన్నో లకషల ఖరీదుగల వైద్యాన్ని ఉచితంగా చేసాడు. ఒక గిన్నెడు

పాలు అప్పును తీర్చిన రీతి గొప్పది. గతంలో చేసిన ఉపకారాలను మరువరాని

నేరుపతుంది.

16). ఎవరి సిలువ వార మోయాలి :- ఒక బాలుడు సిలువ మోయుట అనే

మాటలు అనుభవం ద్వారా విలువైన ఆర్థాన్ని తెలియజైప్పాడు. లోకంలో

హింసకల్గుతుంది తపపదు. నా సిలువ మోయాలి. నా కాడి సుళువైనది. నానుండి

నేర్చుకోవాలనే బోధలు చిన్న బాబు అర�ం చేసుకొన్న తీరు గొప్ప పాఠం నేరుపతుంది.

17). యాపిల్ పండ్ల బుటట ఏసుక్రీస్తు :- లోకంలో సావార్థపరులే ఎక్కువగా వుంటారు.

దేవుని కార్యాలైవవారా ్రశద�గా చేయుటకు సమయం తీసుకోలేరు. ఎవరి

స్వంతపనులలో వారంటారు గానీ ఒక విశ్వాసి పేదగ్రుడిడ్ వనితకు యాపిల్ బుటట

పడిపోయినప్పుడు సహాయపడగా నీవు క్రీస్తువేనా అని ప్శ్నంచింది. ఈ లోకంలో

మనలో క్రీస్తును చూడాలని నేర్పగలదు.

18). ఆత్మ విలువ-నలుగురు భార్యలు :- ఈ జీవిత యాతలో, లోకసంబంధ

బాంధవ్యాలు, యిహాలోక భోగాలు స్వంత బాధ్యతలు యివన్నీ తపపవు గాని ఆత్మను

వరి�ల్లజేసికొని స్వంతరక్షణ కొనసాగించాలని, మన జీవిత గమ్యాలు ప్రాధాన్యతలు

ఎట్లుండాలో అందమైన కథద ద్వారా బోదిిస్తుంది.

19). క్రీస్తుప్రేమ- తల్లిప్రేమ :- క్రీస్తు ఒక తల్లివలై ఆదరిస్తానని వాగ్దానం చేసారు.

ముదిమ వరకు ఎతతుకొను వాడను నేనే. బభయపడకు నీకు సహాయం చేస్తూ కుడిచేయి

పట్టి నడిపిస్తానన్నా క్రీస్తు ప్రేమను గుర్తించాలని నేర్పించే చక్కని విలువైన భావాలు

ఆత్మీయ వెళుకువల నందిస్తాయి.

20). పరలోక వెుట్లుంటుంది :- శృంగార నగరంలో కన్నీరు వుండదు. దు:ఖము

బాధ కనిపంచవు. దాతల పరిచర్య స్తుతి గానాలంటాయి. విజ్ఞాపనలు, కోరికలు అడికగవారు

ఈ లోకంలో ఎక్కువగా వుంటారు. మేలుపొంది కృతజ్ఞత తెల్పాలని నేర్పిస్తుంది.

21). వినయము విలువ :- పనివారి పట్ల దయ కలిగ ఉండాలనియు �క్యతతో

పనిచేయుట నేర్పించే వాస్తవ అనుభవం గొప్ప వ్యక్తిగానున్న జారి� వాషింగ�టన్

గారు నేరాపరు.

22). దేవుని సవారం వినాలి :- గ్రుడిడ్ గు”ము తోటి గు”ము సహాయంతో సంచరించు

వైనము మానవులకు బుది�ని నేర్పగలదు. మంచికాపరి స్వారాన్ని గొర్రెలు వినుట

అవసరమని క్రీస్తు బోదిించారు. ప్రతి కషణము ఆయన నడిపింపులో జీవించుట

ఆవశ్యకము.

23).పగిలిన తొటైట :- గొప్ప బభకుతని పాటలో

""ప్రూ పగిలియున్న పాత్రన్ నేనా....

పారవేయకుమా.... పొంగి

పొరలు ప్రాతగా నన్ను మార్చుమా

సువార్తలోని ప్రాతలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండగా

సాక్షిగానండు ప్రాతగా నన్ను మార్చుమా....

అని పగిలిన తొటైట నీటి ద్వారా తోటమాలి ఉపయోగించిన విధము గొప్పది.

24). అవరోధాలే నా సోపానాలు :- ఎన్ని అటాంకాలు జీవితంలో ఎదురైనా ఆగని

విజయాలతో జీవించాలని నేర్పించే కారు తుఫాను ప్రయాణం సంఘటన బోదిిస్తుంది.

25). సరియైన హృదయవెుట్లుంటుంది :- గండెలో మచ్చలు గాయాలుగలదిగా

నండుటలో పరమార�మేమనగా యితరులను ప్రేమించి, ప్రేమతో చిన్న ముక్క

గాయము చేసి ఆనందించుట మంచిదని వృదు�డు అనుభవం. యవవానస్తుని

అహాంకారమును అణిచింది. యితరులను ప్రేమించుట దేవుని ఆజ్ఞగా గ్రహించాలి.

అదే సరియైన హృదయమగును.

26). చిరునవువా :- భాష తెలియుని వారితోను, అపరిచితులతోను మాట్లాడకనే

పరిచయం కలిగంచే అందమైన భావం ఒక చల్లని చిరునవువా.

ఒక తరగతిలో యింటిపనిగా కొందరి చిరునవువాను అనుభవాలతో తెల్పాలని ఉ

పాధ్యాయిని కోరింది. అభాగ్యలైన పేదవారిని పలకరించి ఆతిధ్యమచ్చి చిరునవువా

అందించుటలో ఆనందముంది.

27). మంచి ే్నేహాం :- ఉపాధ్యారునులంతా గొప్ప పేరుగల వారు కాలేరు.

సృజనాత్మక శక్తితో, అంకిత భావంతో ప్రేమించేవారు, వినాత్న కార్యక్రమాలతో

విద్యార్థులను అలరించాలి. ఒక ఉపాధ్యాయిని తోటి విద్యార్థులలో నన్న మంచి

లకషణాలను ేపపరులో సేకరించిన అనుభవాలు ప్రతివారు దాచుకున్నారు.

కాల్రకమంలో ఒక విద్యారి� మరణముతో జ్ఞాపకార� కూటములో వారంతా బాల్యంలో

టీచరును చూచి వారి పూర్వా స్మృతులను ే్నేహాన్ని గార్చి ముచ్చటించి ఆనందించిన

అనుభవాలు గొప్ప మానసికానందాన్ని కలిగస్తాయి.

28). సంచిగల బాలుడు :- సమయోచితంగా పలకబడిన మాట గొప్ప

విలువగలదని ఆ సావెుతలు తెలుపచండగా ఒక విశ్వాసియైన బాలుడు, అంత

తెలివిలేనివాడై తృణీకరించ బడగా, తనమంచి మాటవల్ల తాను నేరచుకున్న

భావయకతమైన మాటల్ని అతను పనిచేసే దుకాణంలో పంిణీ చేసే సంచిపై

వ్రాయించగా అనేకుల జీవితాలు ప్రభావితమయయాయి.

29). ఎడారిలో మాడురాళ్ళు :- సమయము పోనీయక సదివానియోగం

చేయాలనియు, సమయము, సమర�త తలాంతులు, సందను ప్రభువు మహిమార�ం

వాడాలని జ్ఞానులు నేర్పించగలరు. విలువైన రాళ్ళు �శవార్యాన్నిస్తాయి. అంతకు

వించిన విలువైన సమయాన్ని దేవుడు మనకు బహుమతిగా నిచ్చుచున్నాడని

గ్రహించాలి. వివేకంతో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి.

30). అలపజీవులు నేర్పించే జీవిత సత్యాలు :- మన మధ్య జీవించే అలప జీవులు

చీమ, కుందేళ్ళు, కుక్క, సా�డు, మడతలు వింతైన పాఠాలు నేర్పించగలవు. "వి"

ఆకృతిలో ప్రయాణించే పక్షులు శ్రతు విమానాల ప్రయాణానికి స్ఫూర్తిగా చెప్పారు.

చీమలు జ్ఞానంతో వేసవిలో ఆహారాన్ని దాచినట్లు నిత్యతవ్రాంై సిద�పడాలి. కుందేలు

బండసందుల్లో దాగినట్లు క్రీస్తునే బండన్రాశయించాలి.

31) తల్లిదండ్రుల ప్రేమ కోర చిన్నారులు:- పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ వారి

సమయం చాలా కోరుకుంటారు. చిన్నారుల హృదయ బాధ గ్రహించాలి.

32). మారిన దొంగ :- గొప్ప బభకుతడు దొంగను కషవించి ప్రేమించిన తీరు ఆదర్శిణీయాలు.

33). యేసు మనకు మారుగా మరణించెను:- క్రీస్తు ప్రేమతో ప్రభావితమైన బభకుతల

అనుభవాలు ఆత్మీయ కనువిపపు కలిగస్తాయి.

34).ప్రార్థన సంరక్షించును:- క్రీస్తు ప్రేమ ద్వారా నిజాయితీ లకషణము అలవడుతుంది.

35). కషమ-ప్రేమ-దయ ఎట్లుండను:- ఒక పసైనికుడు మరొక పసైనికుని రక్షించగా

తండ్రి చూపిన ప్రేమ ఆశ్చర్యం కలిగస్తుంది.

36). జీవిత యాతలో గురి క్రీస్తే:- మన ఆదర్శాిలు మన మాడురకాల హృదయాల

తీరు ఆత్మీయంగా బలపర్చబడిన విశ్వాసాన్ని కలిగస్తాయి.

37). పుచ్చుకొనుట కన్నా యిచ్చుటలో ఆనందంముంది:- నిజమైన ప్రేమ ఎట్టిదో

తెలుపుతుంది. ే్నేహితుని ప్రేమించిన విధము గొప్పది.

38). నీ పాపము నిన్ను పట్టుకొనును:- తల్లిదండ్రులను స్న్మానించాలి లేనిచో కలుగ

పఘలితం కనువిపపు కలిగస్తుంది.

39). ఆత్మవిలువ ఎంత:- తల్లిదండ్రుల పెంపకము వారి బోధలు ఎంతో విలువైనవి.

తల్లి ప్రార�నా ప్రవాహంలో కొట్టుకొనిపోయి రక్షింపబడి సాక్షిగానున్న యువకుని

అనుభవాలు సాపుర్తినిస్తాయి.

40). బాబీ, బాతు కథద:- బాబీ తపపుచేసి క్రిపపుచ్చి నందుల్రై పడిన మానసిక

క్షోభను, తప్పు ఒప్పుకొనగానే పొందిన ఆనందము ద్వారా అత్రికమములు

దాచిపెట్టువాడు వరి�ల్లడు. ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరం పొందగలడని

నేరుపతుంది.

41). నిదానమే ప్రధానము:- ఆ కషణములో దారిలో కుర్రవాడు బుది�హీనుడే

కాదు, కాని నిదానంగా జాగ్రతాతగా వెళ్ళినచో బండి దేనికి తగలకుండా

చేరవచ్చుననియు, విలువైన బైబిలు వాగ్దానాలను అనసరించి జీవించుటకు

నేర్చుకోవాలి. స్వంత జ్ఞానాన్ని ప్రయోగించరాదు.

42). నిజమైన సేవకుడవా:- విశ్వాసుల మాట క్రియను లోకస్తులంతా గమనించి,

వారు ప్రతికలై యండగలరని తెలసుకొని జాగ్రతతగా జీవించాలనే వెళుకువ కలిగస్తుంది.

43). కళాఖండము విలువ ఎంత:- క్రీస్తు ఈ లోకంలో జీవించుటలో పరమార్దము

ఏమనగా మానవులను పాపము నుండి రక్షించి పవిత్ర జీవితము ద్వారా పరలోకం

చేరి ఆయన మహిమలో పాలివారగుటకే.

44). కారు చీకట్లో కారుదీపం:- ఒక పనివాడైన యోసుబు చిన్న క్రొవొవాత్తి దీపాన్ని

పట్టుకొని జాగ్రతతగా ఎతైన లైట్ హా�స్ ప్రాంతానికి ఎకిక వెళ్ళుచండగా ఆ దీపం

ఆడిగంది. ఎకకడికీ పయనము అని.

45). కాయరట్, గ్రుడడు, కాపఫీ పాఠాలు నేర్పించగలవు:- ప్రతి వసతువును బట్టి సృష్టిలో ప్రకొతత పాఠాలను నేర్చుకొనగలము. పెద్దవారు పొందిన అనుభవాలిన్ని చిన్నవారికి

ఆదర్శిముకాగలవు.

46). దయగల చేతులు:- చాలా సంవత్సరాల చరిత్రగల ఈ చేతిని చూచి ప్రేమ

త్యాగాన్ని శ్లాపఫిస్తూ అనేకులు దానధర్మాలు చేయుటకు సాహాసించేవారట.

47). గ్యాస్ సేటషను పనివాని బభక్తి:- ప్రసంగాన్ని ముగించుకుని తిరిగా ఆరాధన

పూర్తికాగానే యిల్లు చేరుటకు తవారపడి, అతని దగ్గర ఉన్న సొమ్ము దేవునికి చందాగా

యిచ్చేసాడు. అతని దగ్గర సొమ్ములేదు. దేవుని ప్రార్థించగా, గ్యాస్ దగ్గర పనిచేసే

ఒక కుర్రవాడు పెట్రోల్ నింపి, అతని దగ్గర దాచుకున్న దేవుని పదవభాగము

కషాటరి�తమన్నా యివ్వాలని బైబిలులో చెపపబడింది. మీకవసరమైన పెట్రోలు ఖరీదు

నేనే చెల్లించగలను అని చెప్పి మరి కొంతసొమ్మును పాస్టు గారి జేబులో పెట్టేసాడు.

48). రహాస్య చెవులు:- చేవులు లేని కుందేలు అని ఎగతాళ్ళ చేసేవారు కాని తల్లి

అందించే మంచి సాపుర్తితో మంచి బాలుడుగా ేెరిగాడు. ఆ తరగతి

నాయకుడయయాడు. బైబిలు కథలు అదిిక ధైర్యాన్నిచ్చాయి.

49). విహార యాత దేవుని సన్నిదిి :- ేేాశగల వ్యకుతలకేమీ లాబభము దొరకదు.

ఆలోచన తకుకవ, ఆత్రం ఎక్కువ. ఒక పిసినారి ఓడప్రయాణంలో విదేశాలు పర్యటించు

వేళ్లో భోజనముతో టిరకట్టు కొన్నాడు గాని తెలసుకొనలేక తన వద్దనన్న భసకట్టులతో

10 రోజులు ఆహారం లేక బాధపడ్డాడు. చివరిరోజు ఓడయజమాని ద్వారా నిజం

తెలిసి దు:ఖపడిన సంఘటన ద్వారా దేవుడిచ్చే ఉచిత బహుమతులైన కుటుంబము,

నీరు, గాలి, వస్తులు అనుబభవిస్తూ కృతజ్ఞతతో దేవుని స్తుతించాలి.

50). 24 గంటలు కూడా దేవుని బభ్రదత ఉంటుంది :- విమాన ప్రయాణంలో

విశ్వాసి ప్రార�నల ద్వారా అద్భుత సహాయము లభించుట ఆశ్చర్యం కలిగస్తుంది.

51). జేబురుమాల కథద :- ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నేనుండనట్లు,

ఆత్మాభిషేకము నివ్ము. ఆత్మీయ రూపుండా.... అంటా పాటలు పాడు విశ్వాసులు

అద్భుతాలు చేయగల ప్రార�నాత్మతో కొందరంటారు. వారియింట్లో, పనిచేయు

ప్రాంతంలో, ప్రయాణాల్లో వారు క్రీస్తును గార్చి సంభాషించుటకు సంశయము

లేనివారెై దేవుని మహిమ పర్చగలరు. విమాన ప్రయాణంలో తోటి ప్రయాణీకునికి

అవసర్త కనుగొని, చేతిరుమాలిచ్చి ప్రారి�ంచగలిగతే బిడ్డలు లేని ప్రక్క ప్రయాణీకుని

కుమార్తె ఒక్క నెలలో గర్బుం దాల్చిిన వింత అనుభవం ప్రార�నలకు జవాబందనే

విశావాసం కలిగస్తుంది.

52).మాడు బుమ్మల కథద :- చిన్న కథలు, సంఘటనలు నిజానికి గొప్ప ఆధ్యాత్మిక

సత్యాలు నేర్పిస్తాయి. మాడు బుమ్మలు చెవులలో నంచిన తీగ, మరొక చెవిగండా

వస్తుంది. రెండవది నోటిలోనుండి వస్తుంది. మాడవది రానేరాదు. చెడు వినకు,

చెడు మాట్లాడకు గానీ సాక్ష్యమవ్వాలి. మాడవ తీగ రాకుండుటకు కారణమేమనగా

చెడు విన్నప్పుడు మౌనంగా ఉండి దేవునితో విజ్ఞాపన చేయాలనే జీవిత పాఠాల్ని

నేరుపతుంది.

53). నీవు ధైర్యంగా కలలు కంటా సాదిించు :- బాల్యం నుండి గొప్పవారితో

వేదికలైకిక ప్రశంసలందుకోవాలనే తపన కలిగన రాయు అనే వ్యక్తికి అద్భుతంగా

వాలంటీరుగా ఉన్న సందర్భంలో ప్రముఖులతో పరిచయం కల్గుట, గొప్ప వ్యకుతలతో

విదేశాలు సందర్శంచుట ద్వారా కలలు పఘలిస్తాయి.

54). చిన్న బన్నీ కథద :- ఒక పసీత పె^గ జీవితంలో గర్బువతిగా నుండగా వింతైన

వ్యాదిి, భడడ్బలహీనంగా జన్మించుట, ప్రతి సేటజీలో ప్రమాదాల నెదురొకనుట, ప్రార�నా

గోపురంలో విజ్ఞాపన ప్రార�నలు కోరుట అద్భుతంగా భడడ్బ్రతకుట ద్వారా గొప్ప

విశావాసంతో సి�రపడిన సంఘటనలన్నీ సంకట సమయాల్లో ప్రారి�ంచుట నేర్పిస్తుంది.

55). ఆత్మచే నడిపించబడుటఎట్లు:- ఎందరో ్రతాగుడు వ్యసనాలు లోక

మాలిన్యాలతో గడ్రిే యువతీ యువకుల మధ్య సువార్త సత్యాలు బోదిించి వారిని

మార్చగలనన్న దృడనిశ్చయం నాలో కలిగింది.

56). దేవుడిచ్చిన బహుమతి :- ఒక కుటుంబంలో ఒక భడడ్ మరణ00ం ద్వారా

దుఃఖంలోనుండగా చాలా కాలానికి అనుకోని రీతిగా లభించిన గర్బుపఘలం ఎంతో

ఆశీర్వాదాన్ని ఆనందాన్ని అందించింది. ముగ్గురు భడడ్లను దేవునికపపగించి

ప్రారి�ంచుట ద్వారా గొప్పగా స్థిరపడి దేవుని స్తుతించారు.

57). నరకమును గార్చి తెలిసికో:- నరకము తప్పించు కొవాలనే ప్రయత్నంగా

హెాచ్చరించి క్రీస్తును నమ్మి నిత్యతవాం చేరమని సువార్త బోదిించుటకు తవారపడు

నేసతమా! నరకము వాస్తవమైనది జాగ్రతతగా జీవించండి.

58). క్రీస్తును గార్చిన పాతనిబంధన లేఖనాలు:- బైబీలులో పాత నిబంధన

పుస్తకాల్లో క్రీస్తును గార్చిన ప్రవచనాలు నెరవేర్పు ద్వారా క్రీస్తు �నత్వాన్ని

గుర్తించగలము. దైవ దీవెనలే వాగ్దానముల సంపుటి. తరతరాలకు సరిపోగల

అద్భుత ఉతతమ దివ్యగ్రంధము.

59). బైబీలు లోని వ్యక్తులు ప్రత్యేకతలు :- దేవుడు ప్రతివ్యక్తిని విభిన్నంగా

సృష్టించాడు. దేవుని గొప్ప సంకలపము నెరవేర్పు్రై ప్రత్యేక తలాంతులను యిచ్చి

కనిపెట్టి కాపాడువాడు మానవ మాత్రులము గనుక తపపక తొట్రిల్లు

అవకాశాలున్నాయి. కాని ప్రతి వ్యక్తిలో లోపాలన్నీ సరిచేసి సమర�తతో వాడుకొను

సమరు�డు గనుక రక్షకుడు క్రీస్తే.

60). పాపము చేయకుండుటైట్లు :- ప్రభువు కషవించగలరని తెలిసినను

పదేపదే పాపాలు చేయుట మంచిది కాదు. పాపమునకు జీతం మరణము. పాపాలు

కషవించబడిననా, దాని పఘలితముగా గుర్తులు మగులునని గోడపై కొట్టిన మేకు

తీసినపుపేరపడు రంద్ధము బోదిిస్తుంది. మరొక సందర్భంలో యితరుల కేషమము

కాంకిషేసత మనకు వేలు లభిస్తుందని తెలుస్తుంది.

61). బైబీలులోని జంతువుల జీవితాలు నేరప జీవిత పాఠాలు :- ఒకొకకక జంతువులో

గల ప్రత్యేకత ఆశ్చర్యం కలిగంచి ఆత్మీయ వేలులు అందించగలవు.

62). దేవుడందించు కషమాపణ :- గొప్ప వ్యకుతలకు గొప్ప మనస్సు వుంటుందని

అబ్రహావ్ లింకన్ గారు చూపిన దయ తెలుపుతుంది. తండ్రి లేని బాలునిపట్ల

చూపిన దయ పనివారికి ఆశ్చర్యం కలిగంచింది. అంతటి గొప్ప మనస్సు క్రీస్తును

ప్రేమించుటను బట్టి లభించిందని మనకు బోధ కలిగస్తుంది. భర్త, భడను హింసకు

గరచేసి మరణానికి కపపగించిన వారిపట్ల కషమ ప్రేమ చూపిన పసీత పసైపఘను క్రీస్తు

ప్రేమను సాచిస్తుంది.

63). దేవుడు ప్రధమస్థానంలో మన జీవితాల్లో స్థిరపడాలి:- నీ పిల్లలతో గడుపుటకు

సమయాన్ని వెచ్చించాలి. ఆరోగ్యము సరిచేసుకొని డాక్ట్ల చెకప్కు వెళూత వుండాలి.

నీ శరీరమే దేవుని ఆలయమని గుర్తించాలి.

64). జీవిత విలువలు ఎట్లు పాటించాలి :- తల్లి దండ్రులను సవాకీయులను గౌరవించి

ప్రేమించాలి. సంఘ నీతి, పాపభీతి దైవపీతి అందరికీ కావాలి. ఎంత ఆస్తి

సంపదలన్ననా రక్త బంధాలు విలువైనమ. ప్రతి భారాన్ని బభరించే క్రీస్తును ఆ్రశయించి

ఆయన ప్రేమపై ఆధారపడాలి.

65). మానవ మనస్సు ఎట్లుండాలి? :- అబదా�లు మానుకొనుట ఎంత క్లిషటమైన

అనుభవమో ఒక బాలుని అనుభవం నేర్పిస్తుంది. ఎన్నో సంఘటనలు, కథలు

అనుభవాలు జీవిత విలువల్ని నేర్పిస్తాయి. మానవ మనస్సు ఎట్లుండాలో వెళు

కువలు చదివి వెళుకువలను సంపాదించుకోవాలి. యిా గొప్ప సత్యాల సంపద

అందరికీ గొప్ప వివేకాన్ని కలిగంచగలదు.

�చీణజుశ

1.చిన్న దేవదాత - కరప్రతము1

2.పాలేప్రట్టు5

3.కుక్క్రిల్ల విశ్వాసము7

4.ఏమ వితతుతామో అదికోస్తాము9

5.అభాగ్యల నారించే దేవుడు14

6.503 నంబరు గల గదిలో రోగి సవాస్థానుభవము15

7.నాణైము విలువ18

8.నీవు ఒంటరిగా లేవు20

9.ప్రార�నలకు జవాబంది22

10.ఏ సమస్య కయినా జవాబు దేవుడిస్తాడు25

11.ప్రారి�ంచే చేతులు27

12.నీ స్థానవెకకడ30

13.సరుకుల చీటీ32

14.ఖాళీ కుర్చీి35

15.గ్లాసునిండా పాల విలువ37

16.ఎవరి సిలువ వార మోయాలి39

17.యాపిల్ పండ్ల బుటట41

18.నలుగురు భార్యలు43

19.క్రీస్తుప్రేమ - తల్లిప్రేమ45

20.పరలోక వెుట్లుంటుంది49

21.వినయము విలువ50

22.దేవుని సవారం వినాలి52

23.పగిలిన తొటైట53

24.అవరోధాలే సోపానాలు55

25.సరియైన హృదయవెుట్లుంటుంది57

26.చిరునవువా59

27.మంచి ే్నేహాం61

28.సంచిగల బాలుడు65

29.ఎడారిలో మాడురాళ్ళు66

30.అలపజీవులు నేర్పించే జీవిత సత్యాలు67

31.తల్లిదండ్రుల ప్రేమ కోర చిన్నారులు70

32.మారిన దొంగ72

33.యేసు మనకు మారుగా మరణించెను74

34.ప్రార�న సంరక్షించును76

35.కషమ, ప్రేమ, దయ ఎట్లుండను?78

36.జీవిత యాతలో దారి క్రీస్తే81

37.పుచ్చుకొనుట కన్నా యిచ్చుటలో ఆనందముంది84

38.నీ పాపము నిన్ను పట్టుకొనును88

39.ఆత్మ విలువ ఎంత?93

40.బాబీ, బాబు కథద97

41.నిదానమే ప్రధానము99

42.నిజమైన సేవకుడవా?101

43.కళాఖండము విలువ ఎంత?104

44.కారుచీకట్లో చిరుదీపము106

45.కారెట్, గ్రుడడు, కాపఫీ, పాఠాలు నేర్పించగలవు108

46.దయగల చేతులు110

47.గ్యాస్ సేటషన్ పనివాని బభక్తి111

48.రహాస్య చెవులు113

49.విహార్యాత దేవుని సన్నిది115

50.24 గంటలు కూడా దేవుని బభ్రదత ఉంటుంది116

51.జేబురుమాలు118

52.మాడు బుమ్మల కథద120

53.నీవు ధైర్యంగా కలలు కంటా సాదిించు122

54.చిన్న బన్నీ కథద124

55.ఆత్మచే నడిపించ బడుట ఎట్లు125

56.దేవుడిచ్చిన బహుమతి127

57.నరకము గార్చి తెలిసికో129

58.క్రీస్తును గార్చి పాతనిబంధన లేఖనాలు132

59.బైబీలులోని వ్యక్తులు వారి లోపాలు - దేవుని కృప135

60.పాపము చేయకుండుటైట్లు139

61.బైబీలులోని జంతువుల జీవితాలు141

62.దేవుడందించు కషమాపణ143

63.దేవుడు ప్రథమ స్థానంలో మన జీవితాల్లో స్థిరపడాలి146

64.జీవిత విలువలు ఎట్లు పాటించాలి147

65.మానవుని మనస్సు ఎట్లుండాలి153

66.లారీ డ్రైవర్ సువార్త156

67.తండ్రిపై బభక్తి158

68.నిదిి159

69.నీనా ఆటోవెున్167

70.దేవదాతల రెకకల స్పర్శి లేదా సవవాడి175

↑ పైకి / Back to top