Chapter 11 of 13

సాక్ష్యాలు 65–69

65. మానవుని మనస్సు ఎట్లుండాలి

సావెుతలు ""అబద�మాడు పెదవులు యెహోవాకు హేాయములు.

ప్రతివ్యక్తి నిజాయితీగా జీవించాలంటే అబద్దాలు చెపపరాదు. వివేకంగా

జీవించాలి. వీటిని తెలియజేసే వాస్తవ గాథలు:-

ఒక }రిలో గొప్ప ధనవంతుడండేవాడు.

అతనికొక కుమారుడుండేవాడు. తెలివిగా ఉండేవాడు. గాని

సాకలుకు వెళ్ళి పెద్ద చదువులు చదువుట కిష్టపడేవాడు

కాదు. నీవు తపపక చదవాలి అని తండ్రి నిర్బుంధం చేసేత

అన్నం తినకుండా వెండిగా వుండేవాడు. వీడ్రిలా బుది�చెప్పాలో తెలియక తన ే్నేహితుని

సలహా కోరాడు. బాబా, నీకు చదువు వద్దన్నావు ఎందుకో తెలసుకోవచ్చా? అని

ప్శ్నంచాడు. నడకరాని నాకు అమ్మ వేలుపట్టుకొని నడకలు నేర్పించి, మాటలు రాని

నా చేత అన్ని మాటలు పలికించింది అమ్మే. ఆమెనాకు గురువు కాదంటారా? యింటికి

వచ్చిన వారితో ఎల వసలాలో చెప్పుచూ నా ప్రవర్తనను తీర్చిదిద్ది వ్యాపారంలో

వెళ్కువలన్నీ నేర్పిన నా తండ్రి నాకు రెండవ గురువు కాదంటారా? సరె మంచిది మన

చుటాట వున్న ప్రకృతి సమాజము, మంచిచెడులు నీ ప్రవర్తనను సరిదిద్దే ఆధ్యాత్మిక

జ్ఞానం కావాలంటే దేవుని గార్చిన అవగాహన విద్యతోపాటు ఆత్మీయ జ్ఞానము నేర్చుకొనే

వయస్సు వచ్చింది. అది గురువుల ద్వారాను పాస్టరుగారు, సహావాసము, బైబీలు

పఠనము కొరకు కనీస్ విద్యా పుస్తకాలు చదువుటలోనే లభిస్తాయి. ముఖ్యంగా విద్య

తెలియగానే బైబీలను పరిచయం చేయుట ద్వారా దైవబభయం జ్ఞానమునకు

మాలమన్నారు. వెండి బంగారం కంటై కోరదగినది పిల్లిపిల్లని నోటపట్టి స్థలం మార్చి

నడక పరుగు వేట నేరుపతుంది. అది మారా�లన్యాయము. తల్లినంటి పట్టుకొని స్థలం

మార కోతిపిల్ల చెట్లు ఎకకడము, దాకడము తనంతట తానే నేరచుకుంటుంది. అది

మరకట న్యాయం. యిదే ఉబభయన్యాయం. బాలుడు నేర్చుకొను జ్ఞానము దైవబభక్తి

బభవిష్యతతులో ఎలా జీవించాలో నేర్పిస్తుంది.

సమస్యలు పరిషకరించుటలో స్వంత జ్ఞానంనకు వించి దేవుని ప్రార్థించగా

వాక్యము పాదములకు దీపము త్రోవకు వెలుగుగా నేర్పిస్తుంది. శ్రములో నన్నప్పుడు ప్రశమనొందుట బిడ్డలు నేర్చుకొనుటకు వేలైనవన్న వివేకము కలిగస్తుంది. జ్ఞానము తెలివి,

వివేకము దైవముపట్ల బభయము బభక్తి, దేవునినండే కల్గుతాయి. దేవుని గార్చి

తెలసుకోవాలంటే బైబీలు సవాయంగా చదవాలి. బోధలు ద్వారా వినుటకు చెవులు

వాడాలి. విని గ్రహించు కోవాలి. జీవితంలో సరియైన పరిజ్ఞానం కావాలంటే నాలుగు

నీతి కధలు

విషయాలు పాటించాలి. బైబీలులో ఆశ్చర్యకరమైన విషయాలు చూడాలంటే కన్నులు

తెరువబడాలి, చెవులతో ్రశద�గా వినాలి, గ్రహించాలంటే మనస్సు తెరువబడాలి.

నేర్చుకోవాలంటే దేవుని సంపూరణ చిత్తం కావాలి. యిదే మానవుని మనస్సు వికసించే

వెళ్కువలు. అబద్దాలు చెపపరాని చెప్పుట తేలికేగానీ అనుభవం కష్టము.

రాజు అనే చిన్నవాడు తన దగ్గరున్న దాచుకున్న డబ్బుతో తల్లికి పుట్టినరోజు

పండుక్కు బహుమతి కొనాలని ఆశించి అమ్మా నాదగ్గర 100 రూపాయిలతో నీకేమైనా

కొనాలని ఉందిఅని తెల్పాడు. నాకు డబ్బుతో పనిలేదు గాని ఒక చిన్నపని చేయగలవా

అన్నది. వాడు ప్రతి చిన్నదానికి అబదా�లు చ్పెేెవాడు. అబదా�లాడే పెదవులు

యెహోవాకు హేాయములు అని కంఠతావాక్యం చెప్పించింది. అయినా రో� ఆలస్యంగా

బడినండి వస్తూ ఏదో కారణం చ్పెేెవాడు. చిల్లరడబ్బులు తీసుకొని కొనుకొకని చెల్లి

తీసిందని చ్పెేెవాడు. యిా సారి బుది� చెప్పాలని తల్లి ఆలోచించింది. నా పుట్టినరోజు

ఒక్కరోజైనా ఒక్క అబద�ం కూడా చెపపరాదు. నా మాట నిలబైట్టు అని చెప్పింది. రాజు,

ఓస్, అదెంతపని తపపక చేస్తానన్నాడు. ఆరోజు అతని ే్నేహితుడు రమ కనిపించి

""రా�, అర�ంటుగా 10 రూపాయలిస్తావా? నీ దగ్గర 100రూ” దాచుకొన్నానని నిన్న

చెప్పావు కదా! అన్నాడు. లేవని అబద�ము చెపపలేక, య్తిేే ఆ డబ్బు యిస్తాడని

నమ్మకం లేక, మాట మార్చిసి పనంది, ఇదిగో ఈలడాడ్ తిను అని యిచ్చి పరిరగతాతడు.

హామ్మయ్య ఒక అబద�ం తప్పిందని సంతోషించాడు.

యింటికి రాగానే వాళ్ళచెల్లి ే్నేహితురాలు వచ్చి రాణి ఎకకడంది? అని

అడిగింది. రాణి మంచము క్రింద దాకుకని తన ే్నేహితురాలు వేసత లేదని చెపపమంది.

రాణికి జవారం వచ్చి ఆరోజే తగిగంది. నాకు తెలియదు అని రాణి స్నేహితురాలికి

అబద�ము చెపపలేక ఏంచెయయాలి? ప్రభువా, నన్ను కాపాడు అని ప్రారి�ంచుకున్నాడు.

అప్పుడే మంచము క్రింద వున్న డబ్బామాత తగిలి చపపుడయింది. వెంటనే రాణిే్నేహితురాలు ""అమ్మ దొంగా యికకడున్నావా రాణీ అని నవువాతా పట్టుకొంది. ప్రభువా

వందనాలు అబద�మాడకుండా తప్పించావు అని స్తుతించాడు. అంతలో ప్రికంటి ఆంటీ

కొన్ని అరిపసలు తెచ్చి అరిపసలు వండాను రా�, నీవు రాణి తింటారని కొన్నితెచ్చానని

డబ్బాయిచ్చి వెళ్ళింది. రాణికి జవారంగా ఉన్నందన అరిపసలు తింటే జబ్బు చేస్తుందని

ఏరీతిగా తప్పించాలో అర�ంకాక మరలా ప్రారి�ంచాడు. అమ్మమాట నిలబైటాటలి. అంతో

బయట బుమ్మలు అవ్మేకుర్రాడి సవారం వినిపంచింది. రాణీ, నీకుబుమ్మలిష్టం కదా !

కుందేలు బుమ్మ చాలా బాగంటుంది. నీకు కొని పెడాతను. నా దగ్గర డబ్బులున్నాయి

రా అని బయుటకు పిలిచి రెండుబుమ్మలు తెల్లగా ముద్దుగా నన్నవి కొనిపెటాటడు. ఆ

నీతి కధలు

బుమ్మల సందడిలో అరిపసలడబ్బా సంగతి మర్చిపోయింది. అన్నా, అంటీయిచ్చిన

డబ్బాలో ఏమున్నాయంది?

అన్న ప్రశ్నకు జవాబుగా బుమ్మలవాడి కేక కలిసిపోయింది. మరొకసారి

అరిపసలున్నాయని నిజం చెపపలేక అబద�ము చ్పెేె అవకాశము తప్పించుకొనే అవకాశం

కలిగింది. ఈ రీతిగా రాజు అమ్మకిచ్చిన మాట తప్పించుకొని అబద�ము చ్పెేె

అవకాశాలన్నను ప్రార�న ద్వారా రక్షింపబడ్డాడు. రాజు ఈ పరిస్థితులన్నీ ఎదురొకనుటకు

ఎంత కష్టపడాలో మనస్సులో క్షోభ అర�ంచేసుకున్నాడు. తేలిగాగ అబద�ం చెప్పి సర్దాగా

తప్పించుకొన్నప్పుడు ఏబాధ రాలేదు. అందుకే అమ్మ చెప్పిన కథలలో హారిశ్చ్రందుడు,

ధర్మరాజు మహాత్మాగాందీి సత్యవాదులుగా చరిత్రలో పేరుపొందారు. అంతేకాదు క్రీస్తు

బోధనలలో నేనే మారగం సత్యము జీవము అన్నారు. అబద్దాలాడేవారు దేవునికిష్టము

లేనివారని అమ్మ చెప్పింది. నిజమే యికనుండి ఈరోజేకాదు ప్రతిరో� దేవుని ప్రారి�ంచి

అబద�ము చెపపకుండా వుంటే అమ్మ చాలా ఆనందిస్తుంది. నాకుకూడా మనస్సులో

నిజమైన శాంతి ఆనందం కలిగందని రాజు నిరణయించుకున్నాడు. జరిగిన అనుభవాలన్నీ

అమ్మతో చెప్పాడు.

అమ్మ చాలా సంతోషించి దేవుడు నిన్నుబట్టి ఆనందిస్తాడంది. బాబా నీన్నో

తమాషా అయిన ప్రశ్న అడగనా అంది. కారము అంటే మరపకాయి గుర్తుకొస్తుంది.

యింకా చాలా కారాలున్నాయి. చెపపగలవా? నీవే చెప్పు అమ్మా అన్నాడు. బైబీలులో

చాలా సత్యాలున్నాయి. యితరులకు కీడు చేసిన వారికి కూడా ఉపకారము చేయాలి.

కీడుచేసేత అపకారం అంటారు. చేసిన అపకారము మనస్సులో ఉంచుకోరాదు. కషవించాలి.

కషమ క్రీస్తు నేరాపరు. సిలువలో కూడా వీరమ చేస్తున్నారో వీరికి తెలియదు కషవించమని

ప్రారి�ంచాడు. ప్రేమ ముఖ్యమైనది. స్వంతవారిని మమకారముతో చూచుకోవాలి. లోకం

మీద ప్రేమ పెంచుకోరాదు అంటే మమకారము ఎక్కువ పెట్టుకోరాదు. దైవ చింతన

కావాలి. పై రూపము అనగా దేవుడు పై ఆ ""కారము" లకష్య పెటటడు. హృదయంలో

ఆలోచనల్ని గ్రహిస్తాడని గమనించుకో. రాజు తల్లి సలహాలన్నీ విలువైనవని గ్రహించి

మంచి బాలుడుగా జీవించసాగాడు.

యిా అనుభవాలన్నీ గ్రహిసేత జీవితంలో దైవజ్ఞానంతో వివేకంతో, యదార�ంగా

అబదా�లకు దారంగా నీతినియమాలతో జీవించుట ప్రతివ్యక్తి కరతవ్యంగా గ్రహించుట

అవసరము. యిదే జీవితశైలిగా అలవరచుకుందామా?

నీతి కధలు

66. లారీడ్రైవర్ సువార్త

- డాక్టు.ఎన్. జయరావు

సావెుతలు 27:12 - జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బైబిలు

గ్రంథదములో అత్రికమములు దాచి పెట్టువాడు వరి�ల్లడు వాడు ఒప్పుకొని విడిచి పెట్టినచో

కనికరము పొందుతారు. ఒక డ్రైవరు అనుభవములు వివరణ.

ఒక }రిలో రావ్గోపాల్ బక� షాప్ అని చాలా పేరుప్రఖ్యాతులన్న ఒక

పుస్తకాల షాపు వుంది. ఒకరోజు క్యాష్ టేబుల్ మీద పెట్టిన వెయియ రూపాయల నోటు

కనబడలేదు. అన్నయ్య తమ్ముడిని అడిగాడు. అతడు "నాకు తెలియదు అని చెప్పాడు.

"అవసరవెైతే నన్ను అడగక పోయావా, ఇచ్చేవాడిని కదా?" "అదేమటి? ఆ నోటు

ఏమయియందో నాకు తెలియదు అని చెప్పాను కదా" కోపంగా అన్నాడు తమ్ముడు. "నువువా

తియ్యకపోతే అంత ఉ్రకోషం ఎందుకు? అన్నాడు అన్నయ్య. "నన్ను అనుమానిస్తావా?

ఇక నేను నీ దగ్గర పనిచేయను అన్నాడు తమ్ముడు. "అయితే మనం విడిపోదాం"

అన్నాడు అన్నయ్య. మాటా మాటా పెరిగింది. అదే కొట్టు రెండు ముకకలయింది.

ఒకటి రావ్ బక� షాపు, రెండవది గోపాల్ బక� షాప్. ప్రక్క ప్రక్కనే రెండు బోర్డులు.

పదేళ్ళు గడిచాయి. అన్నదమ్ములు ఒకరికొకరు శ్రతువులైయారు. కుటుంబాల మధ్య

కలతలు రగాయి. అన్న పిల్లలు తమ్ముడి పిల్లలు కూడా బద� శ్రతువులయయారు.

ఒకరోజు అకస్మాతుతగా ఒక లారీ డ్రైవర్ తమ్ముడి షాప్కు వెళ్ళి రెండువేల

రూపాయలు బల్లమీద పెటాటడు. "ఎవరు నువువా, ఏమటి ఈ డబ్బు"? బదులుగా ఆ

లారీ డ్రైవర్ కొన్ని బైబిల్ పుస్తకాలు కూడా ఇచ్చాడు. తమ్ముడికి వొళ్లు మండింది.

లారీడ్రైవర్ని గట్టిగా కసురుకున్నాడు. అప్పుడు లారీ డ్రైవర్ జవాబు: ""అయయా, పదేళ్ళ

క్రితం నేను ఈ దారిన వెళుతా ఉండగా లారీ చెడిపోయింది. ఉన్న డబ్బులన్నీ పెట్టి

బాగుచేయించాను. అపపటికి బభయంకరమైన ఆకలివేస్తూ ఉంది. ఏదైనా తినాలంటే

డబ్బు లేదు. నీ దగ్గర సహాయం కోరాలని క్యాష్ టేబుల్ వద్దకు వచ్చాను. దానిమీద

వెరుయరూపాయల నోటు పెట్టి ఉంది. ఎవరూ దానిని గమనించడం లేదు. దానిని

తీసుకొని వడివడిగా వెళ్ళిపోయాను. ఆ దొంగ డబ్బుతో కడుపు నిండా భోజనంచేసి

మగతాడబ్బు జేబులో పెట్టుకున్నాను. ఇటీవల నా కళ్ళు తెరుచుకున్నాయి. అందుకే మీ

డబ్బు మీకు ఇస్తున్నాను. నన్ను కషవించండి".

తమ్ముడి గారికి కళ్ళు తిరిగినట్టుంది. కడుపులో నుండి ఎవరో కతతులు

దాసినట్టుంది. ""కొంప ముంచావు గదయయా, ఇద్దరు సహె�దరుల మధ్య నిపపు

నీతి కధలు

పెటాటవు. దొంగతనం తప్పు అని నీకు ముందే తెలియదా? ఇప్పుడు కళ్ళు తెరుచుకోవడం

ఏమటి? అప్పుడే తెచ్చి ఇవవావచ్చు గదా".

డ్రైవర్ జవాబు: ""తప్పు అని తెలిసినా, ఆకలితీర్డానికి అని నాకు నేను

సమర్థించి చెప్పుకున్నాను. అయితే ఇటీవల ఒక సంఘటన జరిగింది. నేను లారీ

తీసుకుని (ఇది ఆ లారీ కాదు, మరొక ఓనరుగారి లారీ) ఒక మారాగన వెళుతా

ఉండగా అకకడ ఒక ప్రైస్తవ సువార్త సరభ జరుగుతా వుంది. చాలామంది జనం

నేలమీద కూరచున్నారు. మారాగనికి అడడ్ంగా చాలామంది నిలబడ్డారు. హారన్ కొట్టినా

తొలికగ పరిస్థితి కనబడలేదు. లారీ ఇంజను ఆపక తపపలేదు. సువార్త వినే అదృష్టం

దకికంది. తరువాత ఆ సరభ నిర్వాహాకులను కలవడం జరిగింది. నేను యేసుప్రభువును

నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను. నా బ్రతకు మారింది. అబదా�లు, మోసాలు,

దొంగతనాలు, మందుకొట్టడం అన్నీ మానేశాను. చేయగలిగినంతవరకూ నా పాపాలకు

నివృత్తి చేసుకోవాలని ప్రయత్నిస్తూ వున్నాను. అందుకే మ�ి ఈ దారినపోతా బండి

ఆపి నీ దగ్గరకు వచ్చాను. నన్ను కషవించండి సార్." నివెవారపోయిన తమ్ముడు ""ఈ

విషయం మా అన్నయ్యతో కూడా చెప్పు." అన్నాడు.

విడిపోయిన అన్నదమ్ములు, శ్రతువులుగా మారిన అన్నదమ్ములు ఒకరిని

ఒకరు కౌగలించుకొని భోరున ఏడ్చాిరు. ఒకరిని ఒకరు అపార్థం చేసుకున్నందుకు

సిగ్గుపడ్డారు. రెండు కుటుంబాలు ఒకటయయాయి. రెండు పుస్తకాల షాపులు మ�ి ఒక

పుస్తకాల షాపు అయింది. రెండు బోర్డులు పోయి, మ�ి ఒకే బోర్డు వచ్చింది. దాని

మీద ఇప్పుడు ""క్రిస్టియున్ బక� షాప్" అని వ్రాయించారు. వారి తపపులు తెలసుకుని

ఇరుకుటుంబాలు ప్రభువును అంగీకరించడం జరిగింది.

సువార్త విన్న లారీ డ్రైవరు తాను చెప్పిన సువార్త ద్వారా రెండు కుటుంబాలను

కలిపాడు. అలా ఒకరి నుండి ఒకరికి సువార్త క్రియాపూర్వాకంగా సాగిపోవాలి. ప్రభువు

నామానికి మహిమ కలగాలి. మత్రమా, నువువా కుటుంబాలను విడదీస్తున్నావా?

భార్యాభర్తలను దారం చేస్తున్నావా? కొడుకును కోడల్ని వేరు చేస్తున్నావా? నీ సావార్థం

కోసం నీ కడుపుమంట చల్లార్డం కోసం ఇతరుల మధ్య చిచ్చు పెడుతున్నావా?

ప్రభువు పేరు పెట్టుకున్న బిడ్డలు అలా ప్రవర్తించ కూడదు. అది సువార్తకు ఆటంకం.

ప్రైస్తవేతరులకు నీవు ఆదర్శింగా మారాలి. ప్రైస్తవులు క్రీస్తును పోలి జీవించాలి. అట్టి

ధన్యత పొందుకో నేసతమా!

నీతి కధలు

67. తండ్రిపై బభక్తి

- క్లుపత సాక్ష్యము అబ్రహాము లింకన్ గారు

� దీ

సావెుతలు 15:1 - మృధువైన మాట క్రోధమును చల్లార్చును.

అబ్రహాం లింకన్ అవెరకా అధ్యక్షునిగా ప్రమాణసీవాకారం చేసిన తరువాత

వెుుదటి రోజు ఉపన్యసించడానికి వేదిక మీదకు వస్తూండగా సరభ మధ్యలో నుండి ఒక

వ్యక్తి లేచి నిలబడ్డాడు. అతడు పాలక మండలిలో చాలాధనవంతు డైన సరభయడు.

అతడు అబ్రహాం లింకన్ను ఉద్దేశిస్తూ, ""విస్టర్ లింకన్ మీ తండ్రి మా యింటివారికొరకు

చెప్పులు తయారు చేసేవాడని నీవు మరచిపోకు" అన్నాడు. ఆ పసనేట్ (మన లోక�

సరభలాంటిది) లోని వారంతా పఘకుకన నవ్వారు.. అబ్రహాం లింకన్ను బభలే ఆటపట్టించామని

వారు మురిసిపోయారు.

కాని లింకన్ మరియు అకకడవున్న అతనిలాంటి చాలామంది వ్యక్తులు వీరికి

భిన్నమైన సవాభావాన్ని పుణికి పుచ్చుకున్నారు. లింకన్ నిలబడి ఆధనవంతునివైపు చూస్తూ

""అయయా మా తండ్రి, మీ యింటివారికి, మరియు ఈ సరభలో నన్న వరకొందరి

యిండ్లవారికి కూడా చెప్పులు తయారు చేసేవారని నాకు తెలసు. ఎందుకంటే ఆయనలాగా

ఎవరా చెప్పులు తయారుచేయలేరు. ఆయన ప్రత్యేకమైన సృజనాత్మకత కలిగినవారు.

ఆయన తయారుచేసిన చెప్పులు కేవలం చెప్పులు మాత్రమే కాదు. వాటిలో తన

ఆత్మనంతటిని కుమ్మరించేవారు. నేను మమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన

తయారు చేసిన చెప్పుల విషయంలో మీకేమైన పిర్యాదు ఉన్నదా! ఎందుకంటే నా

మట్టుకు నేను చెప్పులు తయారుచేయడం నేరచుకున్నాను. ఆయన చేసిన చెప్పుల విషయంలో

ఏదైనా తేడా వుంటే నాతో చెపపండి. నేను మీ కొరకు క్రొతత చెప్పులను తయారుచేసి

యివవాగలను."

""నాకు తెలిసినంతమటుటకు మా నాన్న తయారు చేసిన చెప్పులు (బాట్లు)

విషయం యిపపటివరకు ఎవవారా ఎలాంటి పఫిర్యాదుచేయలేదు. అతడు చాలా గొప్ప

పనివాడు. ఎంతో సృజనాత్మకత కలవాడు గనుక ఆయనను బట్టి నేను చాలా

గరవాపడుతున్నాను" అన్నాడు.

సరభలోనివారంతా అవాకకయిపోయారు. అబ్రహాం లింకన్ వ్యక్తితవాం ఎవరికీ

అర�ంకాలేదు. తన తండ్రి అంతమంచిపనివాడు కనక, ఆయన తయారు చేసిన చెప్పుల

విషయంలో ఏ ఒక్కరూ అభియోగం చేయలేదు గనుక అతడిని బట్టి లింకన్ గరవాపడుతా

చెప్పాడు.

నీతి కధలు

నీతి ఏమంటే: నీ తండ్రి జీవనోపాదిి కొరకు నిర్వాహించిన వృత్తినిబట్టి నీవు

గరవాపడుతున్నావా లేక సిగ్గుపడుతున్నావా!

నీ ప్రమేయంలేకుండా ఎవరా నిన్ను గాయపరచలేరు (బాధపెటటలేరు). మనకు

జరిగిన సంఘటన మనకు బాధ కలిగించదు దానికి మనం స్పందించిన విధమే మన

బాధకు కారణం.

""ఒక చిన్ని హృదయానికి జరిగించిన దయగల ఒక చిన్నకార్యం వేలాది

వ్యక్తులు కలిసి ప్రార్థించిన దానికంటై గొప్పది!

68. నిజమైన ప్రేమ ఎకకడ ఉందనే అన్వేషణ

ద్వారా క్రీస్తు సజీవుడని తెలసు కొన్నాను

యోహాను 15:16 ""మీరు నన్ను ఏరపరచు కొనలేదు.

మీరు నా ్రేరట తండ్రిని ఏమ అడుగుదులో అది ఆయన

మీకనుగ్రహించనట్లు మీరు వెళ్ళి పఘలించుటకును మీ

పఘలము నిలిచియండుటకును నేను మమ్మును

ఏరపరచుకొని నియమంచితిని".

క్రీస్తుప్రభుని నీమములో మీకు నా శుబభములు.

సరవా శక్తిమంతుైన ప్రభువునకే సదా స్తుతి మహిమ

చెందును గాక. నేను కానాపరు ప్రాంతములో ఉన్నవ్

జిల్లాలో పూజారుల వంశంలో జన్మించాను. స్నాతనాచారాలు పాటించే

తల్లిదండ్రులగుటచే పూజలు చేయుట పరిపాటి. మా తాతగారు బన్వారిలాల్ దీకషత్

రాయివంటి హృదయం గల కోపిష్టిగా ఉండేవారు. నా తల్లి దండ్రులు శ్రీ వీర్రంద

కిషోర్ దీక్షిత్, తల్లి రాజకిషోరి దీక్షిత్.

నా తల్లి న్ను గర్బుంలో మోసే రోజుల్లో, నేను బూమపై కన్ను తెరిచి చూడని

రోజుల్లో బభయంకర రోడ్డు ప్రమాదంలో మా నాన్న మరణించారు. మా అమ్మ అతి చిన్న

వయస్సులో విధవగా మిగిలింది. ఆమె బభవిష్యతతు అగమ్య గోచరంగా తోచి కన్నీరు

అన్నపానీయాలుగా మిగిలింది. అగ్నికి ఆజ్యము పోసిన రీతిగా అతతమామలు మాత్రమే

కాదు కన్నవారు కూడా అతి నీచంగా చూచుట బభరించరాని బాధగా మిగిలింది. మా

నీతి కధలు

అమ్మ అన్నగారెైన రామకిషోర్ బాజ్పాయు యింటికి పెద్ద వాడయినందన ఆయన చిన్న

చెల్లెలి భారం బభరించవలసి వచ్చింది. అపపటికే బహు సంతానాన్ని కుటుంబ భారాన్ని

బభరించే అన్న చదివించి పెండ్లి చేసాక జీవితాంతం అమ్మను కడుపులో శిశువుని

పోషించుట సాధ్యమా? అపపటికే 4 మంది కుమార్తెలకు కట్నం యిచ్చి వివాహాలు

జరిగించాలి. ఇక మా నాన్న బంధువులంతా చాలా సావార్థపరులు లోకస్తులు. ేేాశ

గలవారు. మా నాన్న అమ్మలను లకష్యపెట్టే వారు కారు.

నా తల్లిని పలకరించడానికి వచ్చిన స్నేహితులు, బంధువుల ముందు ఏడచుట

వల్ల సొమ్మసిల్లి పడిపోయేది. జీవితం విరక్తితో ఆత్మహాత్య ప్రయత్నం చేసేది. దేవుడే

మా అమ్మను రక్షించి నన్ను తన భడడ్గా సేవ చేయించుట్రై నిలిపాడని నేడు నమ్ముాను.

ఆహార లోపము మరియు దు:ఖ భారం వల్ల అమ్మ ప్రసవ దినాల్లో కష్టమయింది. మా

తాతగారి అనుమతితో ఏమ సంబభవించినను తాతగారి బాధ్యతగా సంతకం చేయించారు.

ఆ తర్వాత నేను పుటాటను. దేవుని కృపతో తాత వ్యతిరకించిననా అమ్మ విద్యావంతురాలై

నందన నాన్న గారి స్నేహితుల సహకారంతో ఉద్యోగం లభించింది.

నేను పసిపాపగా నుండగా నా పాల ఖరచ్రుై కూడ లైకకలు వేసి జీతమంతా

తాతయ్య తీసివేసుకొని అమ్మను శ్రముపెట్టేవాడు. సావాత్రంత్య పోరాటములో జైలుకు

వెళ్ళిన దేశ బభకుతడు. సవాకీయుల పట్ల అతి క్రూరంగా ఎందుకున్నాడో అర�ం కాలేదు.

మా తల్లి తన పుట్టింటికి వచ్చి నన్ను పెంచుచుండగా మా అతత నాన్న అక్క కూడా

విధవగా యిద్దరి పిల్లల తల్లిగా నుండి, మా తాత సలహా మేరకు నన్ను చంపాలని

యోచించి అమ్మను తెచ్చుకొని ఆమె జీతం సొమ్ము ఆశించగా ప్రభువు మా చిన్న

మామయ్య రూపంలో దయకలిగ తాతను బ్రతిమలాడి నన్ను అమ్మను తిరిగి పుట్టింటికి

చేర్చారు.

కీర్తనలు 17:13 ""యెహోవా లైమ్ము వారిని ఎదురొకని వానిని పడగొట్టుము.

దషుటని చేతిలో నుండి నీ ఖడగము చేత నన్ను రక్షింపుము."

చాలా కాలము పుట్టింటిలో యితరులపై ఆధారపడి జీవించుట కన్న అద్దెకు

యిల్లు తీసుకొని మా అమ్మ మా అమ్మమ్మతో నాతో నివసిస్తూ ఉద్యోగం చేసి బ్రతికేది.

తాత వికృతమైన పన్నాగాలతో పిస్టలు జేబులో నంచుకొని మా చుటాట తిరుగుచూ

బైదిరించేవాడు. చాల బభయంతో కాలం గడిపాము.

కీర్తనలు 91:4 ""ఆయన తన రెకకలతో నిన్ను కపపును. తన రెకకల క్రింద నీకు

ఆ్రశయము కలుగును."

నీతి కధలు

ఆ రోజుల్లో క్రీస్తు, ఆయన ప్రేమను గార్చి తెలియుని వారమైనను మమ్ములను

కనురెపపగా కాపాడుచూ స్నేహితులు సన్నిహితులు దేవుని దాతల రూపంలో ఆదరించి

ప్రేమించగా అతి క్లిష్టపరిస్థితులలో మా అమ్మ నేను సంరక్షింపబడ్డాము.

తండ్రి లేని వారిని, విధవలను దేవుడే కాపాడగలరని మేము నమ్మాము.

ఆమ్మమ్మ హిందా పూజలలో దిటట. రామాయణము, మహాభార్తము, ముకోకటి దేవతల

గార్చి వింత గాథలైన్నో వివరించేది. అమ్మమ్మ కథలను అంత తేలిగాగ నమ్మే దాన్నికాదు.

ఎదురు ప్శ్నంచగా చివాట్లు పెట్టేది. అగ్ర కులంలో జన్మించినందుకు మా అమ్మమ్మ

చాల అతిశయించేది. శంకరుడు దేవుడే కదా! గణపతి ముఖం అంత వికారంగా ఉండగా మార్చలేడా అని అడికగదాన్ని. నిజదేవుడు ఎవరు అని తెలసుకోవాలన్న తపన

ఉండేది.

2 కొరిందీి 6:14 ""మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దురీణతితో

ఏమ సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమపొంతన?

తెలియని అజ్ఞానముతో పూజించిన దేవతలు కొందరు జంతువు రూపంలో

నండే సింహాము, వరాం వెుుదలగు వాటికి మనిషి వ్రెకుకటైందుకు? వాళ్ళకు

అదనంగా ఎన్నో చేతులు వుంటే మన పిల్లల రకందుకు లేవు? రిజరవాషన్ల తేడాలైందుకు?

తపససుతో ఇం్రదుని కదిలించగలరా? పరలోకము పరిశుద�మైనది అపవిత్రత చేరలేదు.

నా మనస్సులో అనేక ప్రశ్నలకు స్రియైన జవాబు లేదు. పిల్లి ఎదురెైతే

అపశకున మంటా అమ్మమ్మ అరిచేది. మాడిడ నమ్మకాలైందుకు? దేవుడు అబదా�లాడరాదు

అని ఆశించేదాన్ని. అమ్మ జీవిత పాఠాలైన్నో నేరపది. ""అమ్మా, నిజాయితీగా జీవిసేత

తలైత్తి తిరుగ గలవు" అనేది.

కాలము గడసాతనే ఉంది. మా నాన్నగారి నాన్నకు వ్యాదిి సంబభవించి, అవసాన

కాలంలో నన్ను అమ్మను చూడాలని ఆశించాడు. పెద్ద మనస్సుతో అమ్మ కషవించి

వెళ్ళింది. నాకయితే బాల్యమంతా బభయము, బైదిరింపులతో నలిగిపోయింది. అమ్మను

కషవించమని కష్టంతో చేతులు జోడించి చెప్పాడు. నా చిన్న మనస్సులో ఏహ్యా భావం

వల్ల తాతను కషవించాలనిపించలేదు. నన్ను బలవంతంగా రికషా ఎకికంచి తాత దగ్గరకు

తెచ్చి చూపారు. తాత మరణించాక అతత బాబాయిల పెతతనం ఆరంభవెైంద.తీఇ చాలా

మంది బంధువులమని ముసుగు వేసి ప్రేమనటిసేత అమ్మతోడి కోడలు ప్రేమగా చూచేది.

నన్ను అనాధ అని తలేసత చాలా కోపవెుుచ్చేది. నాతోటి వారికి మంచి తండ్రులు

గలవారెై ఆనంద్తిేే నన్ను దేవుడు అన్యాయం చేసేసాడా! అని ఏడ్చేదాన్ని.

నీతి కధలు

నోరు లేని శిలావిగ్రహాలను మా నాన్న ఎకకడ? అని ప్శ్నంచగా జవాబులేదు.

నేను సత్యాన్వేషణ బాల్యం నుండి కొనసాగించాను. నిజమైన ప్రేమ, నిజ దేవుడు

కావాలి అంతే.

1998 ఏ్ర్రిల్ నెల నాటికి నేను కాలేజీ పూర్తి చేసుకొని కంప్యూటరు క్లాసులు

నిర్వాహించే స్థలంలో ఖాన్ పేరుగల ఆంటీ క్రీస్తును నమ్మిన విశ్వాసి అదే ఆపఫీసులో ఉ

ద్యోగిగా ఉండేవారు. ఒకరోజు ఆలస్యంగా ఆపఫీసుకు చేరింది. ఆ ఖంగారులో ఆపఫీసరు ప్రిలువగానే తన చేతిలో వసతువులు నా బల్లపై నంచింది. ఆమె వదిలిన మాడు

వసతువులలో పర్స, టిపఫిన్బక�్స మరియు యేసు పిలుచుచున్నాడు అనే దినకరన్ గారి

మాస ప్రతిక కనిపంచాయి. ఆసక్తితో ఫొటోలతో నిండిన పుస్తకాన్ని చూచాను. కొందరి

వ్యకుతల సాక్ష్యాలు చదివాను. పరిశుదా�త్మ వారిపై దిగి వచ్చింది అనే మాటలు చాలా

ఆశ్చర్యం కలిగంచాయి.

రెండవదిగా అన్య భాషలు మాట్లాడు అనుభవం సర్రికొతతగా తోచింది. అగ్ని

దహించుట దినకరన్ గారు ప్రార్థించుట ్రకొతతగా పరిశుదా�త్మ అనే పదం నా గతంలో

వినలేదు. ఆ ప్రతికలో క్రొతతగా తెలిసికొన్న విషయమేమనగా దినకరన్ గారు ప్రార్థించగా

పేర్లు పెట్టి పిలుచుట, పశ్చాత్తాప్ పడమని హెాచ్చరించగా ఎవరు లోబడి ప్రార్థ్తిేే వారు

మారుమనస్సు అనుభవం కలిగయండుట నన్ను ఆశ్చర్య పర్చింది.

మా అమ్మమ్మ చెప్పిన కథలలో దొంగలు, రాజులు, రాణులు, దయయాలు,

బూతాలున్నాయి. పరిశుదా�త్మ లేదు అని తలంచాను. నేను పూజలు చేసాను గంట

కొట్టి అగ్ని మండించి ఎన్నో చేసేత పరిశుదా�త్మ దిగిరాలేదేమ? ఎన్నో ప్రశ్నలతో నన్నపుడు

ఖాన్ ఆంటీ రాగానే నా ప్రశ్నలన్నీ అడుగగా ఎవరీ దినకరన్, ఈ పుస్తకం ఎలా

లభిస్తుంది? పరిశుదా�త్మ నాకు కావాలాంటీ అన్నాను. అది దేవునిచే స్పష్టంగా నడిపించబడే

ఆత్మ అనియు అందరికీ సహకారిగా నుండి సరవా సత్యంలోనికి నడిపిస్తుందనియు నిత్య

జీవాన్ని అందరూ పొందాలని క్రీస్తు సిలువ త్యాగము గార్చి, మరణం జయించిన రీతి

మన్రై విజ్ఞాపన చేస్తున్నాడని వివరించారు.

ఈ లోక మంటే మోసము అసత్యముతో నిండినదై బాదిించగా న్రాందుకీ

మంచి దేవుని గార్చి చెపపలేదేమ అని నిలదీసి ప్శ్నంచాను. ప్రసంగీ 3:1 ""అన్నిటికి

సమయము గలదు. పరలోకం క్రింద నన్న ప్రతి సంఘతునకు దేవుని సమయం

రావాలని గ్రహించాను.ఆ ఒక్క మాగజీన్ ద్వారా ప్రభువు నా జీవితాన్ని సంపూరణంగా

మార్చివేసారు. నా తపన పఘలితముగా నిజదేవుని �నత్వాన్ని గ్రహించగలాగను. యేసు

నీతి కధలు

నామంలో దివ్యశక్తి పసైతాను శకుతలను పటాపంచలు చేయననియు పాపుల్రై రెండవ

అవకాశమచ్చి కషవించి రక్షించు దేవుడని, తెలిసికోగలిగ స్తుతించాను.

మతతయి 23:9 "భూమ మీద ఎవరి ్రైనను తండ్రి అని పేరు పెటటవద్దు.

ఒకకడే మీ తండ్రి పరలోకంలో నున్నాడు.

- - -

తండ్రి రూపం తెలియని నాకు స్వంత తండ్రి ప్రేమ

చూపారు.

సదాకాలం నాతో ఉంటనన్న వాగ్దానం

నమ్మాను. ఖాన్ ఆంటీ యిచ్చిన క్రొతత నిబంధన గ్రంధాన్ని

చదువుటకారంభించాను. ఆయనే వెుుదటిగా నన్ను

ప్రేమించారు, మనము పాపులవెై యండగా క్రీస్తు

బ్రతికించారు. క్రీస్తును గార్చి మరింత ఎక్కువగా

తెలసుకోవాలని ఆశించి ఖాన్ ఆంటీ సహాయంతో చర్చికి

వెళాిలని కోరాను. మా అమ్మమ్మ ప్రైస్తవులకు బద� శ్రతువు. మా బంధువులను భ్రవుపర్చి

వెళ్ళలేని స్థితిలో నలిగిపోయాను. అమ్మ ""నిదీి, నీకు మతం పిచ్చి పట్టిందా? మనము

అనాధలము. అన్నయ్యకు మీ నాన్న బంధువులకు నీ నమ్మకం గార్చి తెలిసేత మనగతి

ఏమ? సరగానీ, ఒక్కసారి మాత్రమే వెళాిలని శాసించింది. ప్రప్రపధమంగా చర్చిని దర్శంచుట

ఒక ఆదివారం ఎప్పుడు తెల్లవారుతుందా! అని కనిపెట్టిన రోజు ఉదయాన్నే

ఎవరా గమనించక ముందే ఖాన్ ఆంటీ యిల్లు చాలా దారంగా నన్ననా చేరుకొని

ఆమె ఆశ్చర్య పడిన రీతిగా నేను చర్చి చేరాను.

చర్చి ప్రాంగణం చేరగానే గొప్ప ప్రశాంతత నా గండెల్లో చేరింది. అందరా

బభక్తి పరవశంతో చేతులైతిత శ్రావ్యంగా అర�వంతమైన పాటల్ని పాడసాగారు. అందరా

కళ్ళు మాసుకొని ప్రార్థించే వేళ్ల్లో వింత సంబభవించింది. వాక్యము అర్థం కాలేదు గానీ

దర్శినములో వెుట్లు కనిపంచగా ఎకిక వెళ్ళుచండగా ధవళ్ వస్త్రధారుడై తేజోవంతంగా

అంగీతో ఒక వ్యక్తి నిలిచాడు. 10 సంవత్సరాల బాలిక వ్రేలను పట్టుకున్నాడు. ఆ

అమ్మాయి అతి ఉత్సాహాంతో పరమానంద బభరితురాలిగా కనిపంచింది. యిా అనుభవాన్ని

నా గండెల్లో దాచుకున్నాను. ఎవరితో చెపపలేదు.

నీతి కధలు

1కోరిందీి 112:8-10 ""కృపావరాలు 12 ఉంటాయని, భాష వరం ఒక

ప్రత్యేకమైన ఆత్మ వరమని గ్రహించాను. చర్చి ముగింపులో అంతా ఎంతో ఆప్యాయంగా

ఆహావానించారు. మా అమ్మమ్మ నా విశావాసం గార్చి గ్రహించి పెద్దగా అర్సాత పెద�ల

మాటలు లైకకలేకుండా గౌరవం మంట కలిపిందని ఏడ్చిింది. మా మామయ్య కుమారుడు

నాపై సి.�.డి. పోస్టు చేస్తూ నా రాకపోకలు పరీక్షించి అందరికీ రిపోరుట యిస్తూ

బాదిించుటతో ఆనందించేవాడు.

""ప్రభువా గోవింద్ బారినండి తప్పించు" అన్న ప్రార్థన పఘలితంగా అతని

వివాహాము జరిగినందన నన్ను పట్టించు కొనుట కాసత తగిగంచాడు. అది దేవుని

కార్యము. ఖాన్ ఆంటీ నుండి పూర్తి బైబీలు పొంది చదువసాగాను. బైబీలు అద్దం వలై

మన పాపాల్ని చూపుతుందని నమ్మాను.

హెాబ్రీ 4:12 ""రెండంచుల ఖడగమైన బైబీలు నాలో చాలా ఆత్మీయ మారుపనిచ్చి

బాపీతస్మ్రంై సిద�పర్చింది. అమ్మకు తెలిసేత ఎముకలు విరిచేస్తుందనే బభయం కలిగింది.

ఎపఫిసీలు 6:1 ""తల్లిదండ్రులకు లోబడాలని బైబీలులో ఉంది గనుక ముదిమలో

తల్లిని దు:ఖ పెట్టాదు చదివాను. ఆ తర్వాత గది తలుపులు మాసి భగ్గరగా ఏడ్చిి

ప్రార్థించాను. ప్రభువా ""అమ్మను నన్ను లోకం ద్వేషించింది. అందరినీ ప్రేమిుస్తాను.

ధైర్యంగా ఉండాలని మాట్లాడారు. విలాప వాక్యము 2:19 ""నా హృదయాన్ని కన్నీటితో

కృమ్మరించాను.

నా విశ్వాసాన్ని బలపరచునట్లు ఒక సికుక వ్యక్తి సాక్షము

సి.భ.యన్ వారి ద్వారా టి.వీ.లో విన్నాను. పాకిస్తాన్ ఆంటీ గారి సాక్షము

గుల�న్ ఎేసతరు జీవిత అనుభవాలు నన్ను తాకింది. నాకు తెలిసిన అనుభవాలు. యోహాను

1:1-18 ""ఆదియందు వాక్యముండుట వెలురగై యండుట చదివి ఆశర్య పడాను.

యేసుతో సన్నిహితంగా జీవించుట

నా విద్యానంతరము నా వివాహా ప్రయత్నాలు ఆరంభవుయయాయి. రమేష్

మామయ్య కోడలి తమ్ముడైన రమణ్ ఎయిర్ ఫోర్సులో ఉద్యోగి, వుతతముడని నాకు

భర్తగా తగిన వాడని పరిచయం చేసారు. మా అమ్మకు చాలా నచ్చాడు. 1999 మార్చి

25న మా ప్రధానము జరిగింది.నేను ఏకాంతంగా నాకాబోయే భర్తతో నా క్రీస్తుపట్ల

విశావాస్ జీవితాన్ని వివరించాను. నా భర్త ""యేసు మంచి దేవుడని తెలసు. నీ విశ్వాసాన్ని

ఆటంకపర్చనని అబభయమచ్చారు. ఆ రోజుల్లో నా విశావాస పరీకషలో 2 రాజులు 5:18

వాక్యం ద్వారా అరున్ మైఖేల్ ఆదరించి ధైర్యపర్చారు. దినకరన్ గారి సాక్షము నాకు

నీతి కధలు

చాలా దగ్గర అనుభవంగా నాన్న ప్రమాదంతో మరణం ఆయన కుమార్తె మరణం

నన్ను వరంత సన్నిహితురాలిగా గొప్పగా నేరచుకున్నాను.

ఆ తర్వాత రామణ్తో నా వివాహా ప్రధానం జరికగ రోజులలో చాలా

ఒడుదుడుకుల నెదురొకన్న నేను ఆత్మ అభిషేకం పొందాను. అన్య భాషలలో మాట్లాడు

అనుభవం కలిగింది. ఆ రోజుల్లో సీవాడన్ నండి ఒక బృందము దైవసేవ జరిగించారు.

వారి ప్రసంగాలలో గ్రుడిడ్వాడైన భర్తతోమయి కేకలువేసి పఘలితము పొందుట.

మారుక 10:47 ""దావీదు కుమారుడా యేసా, బరతలోమయి నన్ను కరుణింపువుని

కేకలు వేపసను."

హెైాదరాబాద్లో వివాహాజీవితం

నేను నమ్మిన క్రీస్తు ఎంతో మహె�న్నతుడు ్ర్రేమా మయుడయినప్పుడు

అన్యమతస్తుల దేవుడని ఎందుకంటారు? అని బాధ పేదాన్ని. మా వివాహానంతరము

హెైాదరాబాద్ హకివేపట ఎయిర్ఫోర్సులో నా భర్త ఉద్యోగాన్ని ఆరంభించారు. నా

భర్త తండ్రి ప్రేమలేనివాడై ఆయన నా భర్త సంపాదన తీసుకొని యిబ్బందులు పాలు

చేసేవాడు. కట్నం సొమ్ము ఆయన తీసుకొనగా మాకేమీ డబ్బు ఉండేది కాదు. కానీస

వసతువులను పొందలేక పోయాము. తల్లిదండ్రులు విడనాడిన దేవుడు హాతతుకొనేవాడు.

ఆ రోజుల్లో దినకరన్ గారిని దర్శించి దీవెనలు పొందాము. చాలా ఆర్థిక యిబ్బందులలో

నా కడుపులో కణితి ఉందో గర్బుమో తెలియుని స్థితిలో సాకనింగు తీసారు. ఇది పసైతాను

శోధన అని నమ్మాను. డాక్టు నా కడుపులో బిడడ్ సరిలేదని గర్బుస్రావం చేయదలిచారు.

నేను చర్చికి వెళ్ళి ప్రార్థించేదాన్ని. జాన్సన్ అంకుల్ ధైర్యపర్చివారు. దినకరన్గారు

దేవుని చితాతనికి లోబడి డాక్టర్లు చెప్పినది చేయమన్నారు. చాలా ఆందోళ్నతో కనిపెట్టి

రెండవ డాక్టు దగ్గరకు రిపోరుటలు తీసుకొని వెళ్ళగా తిరిగి సాకనింగు చేసారు. అద్భుతంగా

నీవు రెండు నెలల గర్బువతివిగా నున్నావు. ఏ రోగం లేదు అన్నారు హాల్లెలాయ. నా

భర్త నన్ను గమనించి నా పట్ల జరిగిన అద్భుతం పఘలితంగా క్రీస్తుపట్ల నమ్మకమారంబభ

మయింది.

యెషయా 66:9 ""గర్బుము నిచ్చిన నేను కనింపించక మానెదనా"

నేను ప్రసవ దినాల్లో కానాపరు వెళ్ళినపుడు దినకరన్ గారికి ఫోను చేసాను.

సవ్యంగా నార్మల్ డెలివరీ యిచ్చి దీవించమని అడిగాను. మా అమ్మ తెలియకుండా

యేసా, నా భడడ్విశావాసం బలపర్చి కాపాడు అని ప్రారి�ంచింది. చాలా ప్రమాదమని

నమ్మిన డాక్టర్లు బంధువులు ఆశ్చర్య పడు రీతిగా మంచి బాబును దేవుడిచ్చారు.

నీతి కధలు

ణవ�వఅసతీ� ం రఎతీ�్�ొ ణ” ం �్

ణ”�్

అనగా

నవ”వఅశ్రీవ పశ్రీవరర�అస్త్రర

పరలోక ఆశీర్వాదం అనే పేరు అర్థం గల పేరు మా బాబుకు పెటాటము.

జై సాల్మర్ అడవిలో జీవనం

భారతి ఆంటీ సాంబయ్య గారి పరిచయము

నా భర్త ఉద్యోగరీత్యా క్రొతత ప్రాంతంలో చేరాము. బాబుకు 8 నెలలు.

మలటరీ ఆసప్రతిలో నుండగా భార్తి ఆంటీగారి భర్త సాంబయ్య గారు తెలుగు ప్రాంతం

వారు. పాస్టర్ డేవిడ్ సుధాకర్ గారు మా కోసం ఇంగ్లీషు ఆరాధన ఆరంభించారు. ఆ

ప్రార�నలలో భాష వరంతో ప్రభువు ఆత్మతో అభిషేకించారు. 22 మే 2002లో నేను నా

భర్త బాపీతస్మం పొందాము. భారతీ ఆంటీ మమ్ములను నీటి బాపీతస్మం ఆవశ్యకత తెలిప

చాలా ప్ర్రోతాించారు. విగ్రహాలన్నీ దారం చేయాలని వార ప్రార�న ద్వారా

హెాచ్చరించారు. అమ్మకు పంజాబు బది� అయింది. అమ్మమ్మ అనారోగ్య కొరకు

ప్రారి�ంచాను. బాధకలిగింది. ఉద్యోగంలో మారుప హెైాదరాబాద్ నండి రాజస్థాన్ బది�

అయినప్పుడు భారతీ ఆంటీ సాంబయ్య అంకులు గారు మమ్ములను ధైర్యపర్చి తిరిగా

యిా ప్రాంతం ప్రభువే తెస్తారని చెప్పి వాక్యము వాగ్దానముచ్చారు.

యెషయా 55:8,9.................

ఆదికా 28:15 ..................

ఆ ్రకొతత ప్రాంతంలో దినకరన్ మీటింగ�్స జరిగాయి. దీపక� శర్మ కవిత

శర్మాంగంతో పరిచయం కలిగింది. ఆ రోజుల్లో అమ్మకు గండె జబ్బు వచ్చింది. ఆమెలో

యేసుపట్ల నమ్మకం కలిగింది. ఆ ప్రమాద సమయంలో అమ్మ అమ్మమ్మ రహాస్య

విశ్వాసులను తెలిసి ఆశ్చర్యపడి దేవుని స్తుతించాము.

బీదర్లో జీవనం

అమ్మ అమ్మమ్మ విశావాసంలో స్థిరపడ్డారు. నేను ఒక సాకలులో ఉద్యోగంలో

చేరాను. రిచా అనే విశ్వాసితో పరిచయం కలిగింది. రోమా 8:31 ""యేసు మీ పకషాన ఉండే విరోదిి ఎవరు?"

మా విశ్వాసము బలపడి అనేకుల్రై ప్రారి�ంచుట, వాక్యం బోదిించుట

నీతి కధలు

కారంభించాము. అనేక ప్రాంతాలలో సేవను ఆరంభించాము. సాక్షము ద్వారా అనేకులు

ఆకరి�ంపబడేవారు. ఒకసారి పెద్ద పైతాన్ పాము కనిపంచింది. యేసునామంలో

ప్రార్థించగా అది నిరాశగా నిరుత్సాహాంగా మారింది. ఆ పరిస్థితులు రిచా రక్షణ

పొంది బాపీతస్మం తీసుకొన్నది.

అనేక మంది అవిశ్వాసులను విశావాసంలోకి నడిపించే ధన్యత లభించింది.

మా నాన్న బంధువులు మా విజయవంతమైన ప్రైస్తవ జీవితాన్ని గమనించి ప్రార�నా

విజ్ఞాపనలను కోరవారు. ప్రభువు ద్వారాలు తెరిచారు.

నేడు క్రీస్తు అడుగు జాడల్లో నడిచి సేవ చేయు భాగ్యమచ్చారు. ప్రతి వ్యక్తి

క్రీస్తు సిలువ శక్తిని ఆ్రశయించాలనేది నా ఆశయం. ఒక పెద్ద సంఘము విశాలమైన

వేదిక పరలోకాన్ని చేర్చిదు గానీ, నిజమైన క్రీస్తుతో సన్నిహిత సహావాసము, రక్షణ

స్థిర్త సాక్షి జీవితం పరలోక వార్సుల్ని చేస్తుందని ఎలురగత్తి చెపపగలను. కాలము

సదివానియోగం చేస్తూ విశావాస్ వీరులుగా సాగిపోదామా? ప్రియ ప్రభా, యిా

చదువరులందరికీ సమృది�యైన ఆశీర్వాదాలు అద్భుతాలు అందించండి" ఆమెన్.

ఏ మంచి నాలో లేకున్న వేళ్ నన్నెంతో ప్రేమించినో ప్రేమించి న్రాై మరణించి

యేసు మృతిని ఓడించెను. సర్వాదిికారి పరవెాపకారి ప్రభువే సజీవుడని చాటైదన్.

69. ప్రదిమ స్థాన మందుకున్న నీనా ఆటోవెున్

జీవిత సంగ్రహాము

రచన: దైవ జనుడు బ్రదర్ ప్రసన్న కుమార్ చ�దరి

గారు (ఒరిస్సా)

కీర్తనలు 48:10 ""దేవా నీ నామము ఎంత గొప్పదో నీ

కీర్తియు బూ దిగంతముల వరకు అంత గొప్పది"

1. పుస్తకము ఉనికి:- ఆత్మీయ జీవితంలో అత్యన్నత

శికరాగ్రాలను అదిిరోహించి, తన జీవితంలో దేవుని

చితాతనికి అత్యంత ప్రాధాన్యత నిచ్చింది. ఆమె నీనా పేరుగల

ప్రైస్తవ మషనెరీ.

వృత్తిరీత్యా డాక్టు అయినను స�ఖ్యాన్ని వదలి మారుమాల గ్రామంలో పేల

సేవలో తరించింది. ఉజీ�వ జావాలలు గల పరిచర్యకు మాలాధారము అనేక గంటలు

ప్రార్థించుటయే ఆమె జీవితాన్ని అతి సన్నిహితంగా ఆమె బభక్తిని గమనించి గుర్తించి

నీతి కధలు

వ్రాసిన ప్రసన్న కుమార్ చ�దరిగారు మనకు సుపరిచితులై నిత్యము పాటలు పాడే

గొప్ప గీతాల రచయిత కవి గారెైన పురుషోతతమ చ�దరి గారి మనువుడు అనేకుల

మోకాళ్ళు వంచడానికి ఆత్మీయ పాఠాలు నేర్పిన అసమాన బభక్తి గల దైవజనుడు.

నీనా ఆత్మీయ జీవితంలో వెళ్కువలు అనుభవాలు అనేకులకు సాపుర్తినిచ్చి

గొప్ప విశావాస్ వీరుల్ని చేయగలదని దృడిడ నమ్మకం. విజయశ్రీ గారు అశ్రీనువదించగా

డా|| విజయకుమార్ కాకినాడ గారు, పాస్టరు పి.ఎ. శ్రీనివాస్ గార్లు ముందు మాట

గల పుస్తకాన్ని ఆసక్తితో తపపక చదవాలనే పట్టుదల కలిగంచింది.

2. పరిచయం:- నీనా ఆట్మన్ గారి జీవితమును పరిశీలిసేత జారి� ముల్లరు గారు

నివసించిన బోస్టను నగరము గురుతకు వచ్చినట్లు ఒరిస్సాలో బరంపురము గుర్తుకు

వస్తుంది. 20వ శతాబ�పు పరిశుదు�ల కోవకు చెందిన ప్రవచన వరం కలిగన మషనెరీగా ప్రపజ్ఞతో ప్రభుసేవ చేసారు. జాతి కులాల కతీతమై, దేవుని ప్రేమతో ప్రకాశిస్తూ నశించు

ఆత్మలపై భారముతో వాగాడ్నాల పట్ల బలమైన విశావాసంతో అనేకుల జీవితాలను

ప్రభావితం చేసిన గొప్ప సాక్షి. దాతృతవాం గల నిరాడంబర జీవి.

3. బాల్యము సేవారంబభము:- నీనా మషనెరీ కుటుంబములో 1873వ సంవత్సరము

పసపెటంబరు 4వ తేదీ మ్రదాసులో ఆంకగ్లయ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఒక

ప్రముఖ యింజనీరు. మగ్రిల్లలు ఎక్కువ గల కుటుంబమైనందన ఏ ్రైక ప్రుతిక

అయినందునను, అందంగా వెరేస కళ్ళతో ఆకర�ణీయంగా నన్నందన ప్రేమతో

పెంచుకున్నారు. విద్యలో తెలివిలో అత్యంత సమర�త ప్రజ్ఞ చ్రూేది. ఎన్నో బహుమతులు

పొందేది. అవెను డాక్టు చేయాలన్న తండ్రి ఆశయాలను బట్టి డాక్టు కోర్సులో

చేరింది. ఆమె హృదయంలో ఏదో సాదిించాలన్న తపన, ఏదో తెలిసికోవాలన్న

కలవరముండేది. సన్నిహితులైన దైవ జనుల ప్రేణతో రక్షణ మారగం కనుగొని

మారుమనస్సు పొందింది. ఆత్మ దాహం తీర్చబడుటతో పాటు వాగ్దానాలపై స్థిరవిశావాసంతో

నిలుచుట నేరచుకున్నది. వెైద్య విద్యలో పటాట పొందింది. ఆమె స్రతపవర్తన ద్వారా తన

జీవితాన్ని పరిమళ్ సువాస్నగా ప్రభువు పాదాల వద్ద సమర్పించింది.

1984వ సంవత్సరము ఆత్మ పడిపింపుతో నీటి బాపీతస్మము పొందింది. నిశ్చల

ప్రకృతితో సంగీతము వినబడకున్నను సంగీత సౌందర్యాలు రూపుదిద్దుకోవాలంటే వైవికుని

సపర్శి శిలప కారుని ఉలి అత్యవసరము. ప్రభా, మాలోనున్న సంగీతము మరణించకుండా

నీ నైపుణ్యపు హాస్తాలతో మమ్ము తాకుము. ఓ మహాశి�ప మాలోనున్న నీ రూపం

మరుగున పడిపోకుండా మమ్మును మలచి వెరుగు పెటటండి. ఆమెన్

నీతి కధలు

4. సేవ్రై పిలుపు :- 1900 సంవత్సరములో బాప్టిస్టు వారు వారి సంస�లో వైద్యం

చేయాలని కోరారు. మరొక విషనెరీ డాక్టుతో సేవ చేస్తూ ఆత్మల జాలరిగా అనేక

ఆత్మలను క్రీస్త్రుై సంపాదించింది.

బరంపురానికి యాభై వెైళ్ళ దారంలో రపస్సలు కొండ అనే చిన్న పటటణము ఉంది. దాని చుటాట వలయాకారంలో నన్న కొండల మధ్య స�లాన్ని కృత్రిమ సరససుగా

మార్చారు. ఆ ప్రాంతంలో ఒరిస్సా, రాజుల భార్యలైన రాణులకు సువార్త నందించేది.

దొంగిలించబడిన దేవుడు అనే పుస్తకంలో వివరాలు వ్రాసింది. ఆ ప్రాంత ప్రపజలలో అజ్ఞానము, మాడిడ నమ్మకాలు, అపరిశుద�త, అనాగరికత, అనారోగ్య

పరిస్థితులు, వైద్యమంటే అవగాహన లేని అవివేకము, యివన్నీ చూచి దుఃఖంతో ఆమె

గండె పగిలిపోగా రోదించి ప్రార్థించే త్యాగ శీలి.

ఈ వైద్య సేవను విసతరించాలని ఆమె ఇంగ్లండు వెళ్ళి ప్రార్థించింది. ఒరియా

భాష నేర్చుకోగలిగంది. ఆమెకు ఆత్మల వివేచన వరాన్ని ప్రభువిచ్చారు. ఇంగ్లాండు

ప్రయాణంలో ఒక వృదు�రాలితో మాట్లాడాలని ప్రభువు ప్రపర్రించారు. ఆమె చాలా

కోపగించుకొని తిట్టుట కారంభించింది. నీనా చాటకు వెళ్ళి కన్నీటితో ప్రార్థించింది.

నీనా ముఖంలో ప్రేమ ఓరుప సహానాన్ని గుర్తించిన వృదు�రాలు వెంటనే పశ్చాత్తాపంతో

నీనాను చేరింది. నీనా ఒకే గురి కలిగ యండుటచే విశావాసం ద్వారా సద్గుణము తద్వార

జ్ఞానము నుండి ఆశా నిగ్రహాము, సహానము బభక్తి, సహె�దర ప్రేమ దయ లభిస్తుందని

బైబిలు బోదిిస్తుంది.

దేవుడు ప్రేమించే స�లాలు ఎట్లుంటాయనగా ఎకకడ అవమానము, దష్టతవాము,

నేరాలు పుట్టునో, అంధకారమున్న స�లాలలో ఎకకడ గొర్రెలు త్రోవతప్పి సాయం సంధ్యా

నీలి చిాయలతో దికుక తెలియక తిరుగాడునో ఎకకడ ఆత్మలు దేవునికోసము తపిస్తాయో

అకకడ తేజరిల్లు అని ప్రభువు ప్రోత్సహిస్తూ ఆయనను మహిమ పరచుట్రై జీవిత

జావాలగా ప్రకాశిస్తానని నీనా నిరణయించు కొన్నది.

మాడవ సారి ఇంగ్లాండు దర్శించింది. అనుకోని రీతిగా రెండు కండు ్ల

వసకలు ద్వారా చూపు తగిగంది. వెైదయలు అసహాయత తెలపగా 3 రోజులు కన్నీటి

ప్రార్థన చేసిన నీనాతో ప్రభువు వెల్లని సవారంతో మాట్లాడారు. ""అమ్మా, నీనా నేను

నిన్ను తపపక స్వాస�పరుస్థాను అయితే నీ ఉద్యోగమునకు రాజీనామా చేసి నీ అవసరతలు

ఎవరికో చెప్పుకోరాదు. నాపై ఆధారపడి నందుకు నిన్ను విడువను ఎడబాయను" యిా

రీతిగా వాగ్దానాన్ని పొంది ఇండియా చేరి విశావాసమనే లోతైన నీటిలో ప్రయాణము

నీతి కధలు

కొనసాగించింది. ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఎక్కువ విజ్ఞాన ప్రార్థనలో కాలం

గడ్రిేది. కండ్లు పూర్తిగా స్వస్థత పొందాయి. ఆమె ప్రార్థనలకు తవారిత రీతిగా జవాబు

లభించేది.

ఆమె యిల్లు ప్రశాంతతతో నిండినందన ఆమెను దర్శించిన వారు

హృదయపూర్వాకంగా బభక్తితో ఉజీ�వంతో తిరిగి వెళ్ళి విశావాసం కాపాడుకొనేవారు. ప్రేమ

పరిశుద�తతో నిండిన ఆమె ఆత్మీయ జీవితము ప్రతి తుఫాను వరద తాకిడికి తట్టుకొని

స్థిరముగా నిలబడి అనేకులకు ఆశ్ర్యాన్ని కలిగంచింది.

సాధు సుందర్ సింగ� గార్ని దర్శంచుట

1918వ సంవత్సరంలో ఆమె ఆత్యీయస్థితి ఉన్నత శిఖరాలుకు చేరింది. గొప్ప

దైవ జనుడైన సాధు సుందర్ సింగ� గారికి ఆతిధ్యాన్నిచ్చి దైవ శక్తిని గ్రహించి లోతైన

ఆత్మీయ సత్యాలు నేర్చుకోగలిగంది. ఆయన నిరాడంబర తతవాం దీనతవాము ఆవెను

కదిలించాయి. ప్రకటన గ్రంధ వ్యాఖ్యానాలతో హాతసాక్షి కిరీటాన్ని అభిలషించిన వానిగా

ఆయనను ప్రశంసిస్తూ మంచి మాటలు వ్రాసింది. పీటర్ సన్ అనే పసీత, నీనాతో కలిసి

గణనీయ సేవలందించింది. నీనా సోదరి మర్కార్తో పాటు వెస్. పి. జోసెఫ్ ఆమెతో

మరణ పర్యంతం నిలిచి నమ్మకంతో సేవచేసారు. ఆ ప్రాంతంలో ప్రముఖ వ్యకుతలైన

లాల్ మోహాన్ పట్నాయక�, ప్రజనంద మహాంతి అను లాయర్లు ఎ.సి ప్రాతో వంటి

వారంతా సేవకు సహకరించేవారు. డా.యల్ లాజరన్ సతీమణి విశాఖ పట్నం నుండి,

ఆమె ఇ్రశాయే�యుల తల్లిగా అతిదిి సతాకరంలో దిటటగా పేరున్న ఆమె నీనాకు మంచిే్నేహితురాలు.

రెవ. డిక్సన్ స్మీత్ అనే సి.భ.యం సంస�లో దైవ జనుడు నీనాను కలిసాడు.

నీనా బభక్తికి ప్రభావితుడయయాడు. బాబాలాల్ మోహాన్ పట్నాయక� అనే లాయరు

దైవాన్వేషణలో నుండగా నీనాతో పరిచయము ద్వారా రక్షణ మారగంలో ప్రవేశించి

సాక్షిగా నిలిచారు. ఆయన ఒరిస్సా శాసన సరభ సీపకరయయాడు. దేవుడు మన ద్వారాలు

బందిించిన దెందుకనగా నిటాటరుపలలో బాధలలో మనతో సంప్రదించుటకును ప్రశస�మైన

తలంపులను మృదువుగా తెలుపటకేనని విశ్వాసి గురితంచగలడు.

నీనా సేవా పఘలితాలు:- నీనా పాపంలో చీకటిలో, వివిధ వ్యాదిి బాధలతో నిండిన

లోకంలో జ్యోతివలై ప్రకాశించింది. ఆమె మ్రదాసులో నుండగా కషయ వ్యాదిి గల

విద్యార్థికి పరిచర్య చేయ వలసి వచ్చింది. అద్భుతంగా ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత

లభించింది.

నీతి కధలు

ఒకసారి 102 సంవత్సరాల వృదు�ని వినికిడ్రిై చికిత్స చేయకాలంలో

ప్రార్థించింది ఆయనకు సువార్త బోదిించగా ఒక చెవికి స్వస్థత చాలనే ప్రభు సంకేతం

అందింది. సువార్త వినుటకు ఒక చెవి చాలనని సంతోషించి వెళాిడు.

ఒకసారి కూనారులో నుండగా ఒక పసీత స్వస్థత్రై ప్రార్థించినపుడు ఆత్మల

వివేచన వరంతో ఆమె నీవు కషవించలేని వ్యక్తితో ఉతతరము ద్వారా సమాధాన పడాలని

తెలుపగా ఆశ్చర్యపడింది. దేవుని మాటలకు లోబడి ఆయన చితాతన్ని జరిగిసేత అశ�షమైన

దీవెనలు పొందగలము.

1929వ సంవత్సరంలో గాభ్రయేలు సోదరి కీళ్ళవాతంతో బాధ పడగా నానె

వ్రాసి నీనా ప్రార్థించింది. నీనా రోగుల్రై ప్రారి�ంచక ముందు ఆ వ్యాదిికి గల కారణాలు

ప్రభువును అడికగది. ఆమె డాకటరయిననా మందుల చికిత్స కన్నా ప్రార్థనను విన్నగా

పాటించి సతపుతితాలు పొందేది. నీతి మంతుడు విశావాస మాలముగా జీవించననేది

మృతతుల్యమైన సిదా�ంతము కానేరదు. అది బుుజువైనది క్రియాత్మక మైనది. నాడు

నేడు నిత్య సత్యము .

ఒకసారి నీనా బైంగుళూరులో వాక్య పరిచర్య చేసింది. ఆమె ప్రయాణానికి

పైసా కూడా లేదు. ఆమె ఎవరితో తన అవసరత గార్చి చెపపలేదు. ఎవరో సేటషనులో

అపరిచిత పసీత 60 రూపాయలు నీనా కందించి ""ప్రభువు మీరు కలకతాత వెళ్ళుట్రై మీ

కిమ్మన్నారండి" అని చెప్పి యిచ్చింది. ఆ తర్వాత తినుటకు నీనాకు భోజనం లేదు.

అంతలో ఒక పాత ే్నేహితురాలు తన భోజనాన్ని పంచుకొన్నది.

ఒకరోజు ఒక ఆంకగ్లయ పసీత ఆమెను సమీపించి ""అమ్మా మీరు మషనెరీయేనా

అని అడిగింది. ఆమెను గార్చి ప్రభువు ఆత్మలో వివరించగా భర్త బాదిితురాలనియు

ఆత్మహాత్య ప్రయత్నంలో నన్నదని గ్రహించి ఆదరించి ప్రార్థించింది. ఆ తర్వాత

అద్భుతంగా భర్త మారాడని తెలియజేసింది. నీనా అనేక ఆత్మీయ భడడ్లను సంపాదించింది.

నీనాకు నీలగిరి కోండల ప్రాంతంలో నన్న ప్రైస్తవుల ఉజీ�వం కొరకు సరభలు

ఏరాపటు చేయబడగా ఒక పసీత తన కుమార్త్రెై ప్రార్థించమని కోరింది. నీనా ఆ పాపను

పలకరించగా చాలా చిరాకు అయిష్టత కనపర్చింది. నీనా వెంటనె ""గొరెపిల్ల రక్తంలో

శక్తి గలదు. అద్భుత శక్తి అనే పాట పాడడము వెుుదలు పెట్టింది.

ఆ పాప యిా పాట వినగానే ఆమెలో చీకటి పోయింది. నీనా మోకరించి

ప్రార్థించింది. నీనా ప్రార్థన ముగించగానే చీకటి పోయి నెమ్మది పొందింది. ఆ పాప

స్వస్థత తర్వాత సవాయంగా వంట చేసి బభకుతలకు వడిడ్ంచి అందరినీ ఆశ్చర్య పర్చింది. ఈ

నీతి కధలు

అద్భుతాన్ని చూచి నిరీ�వమైన బభక్తి వదలి కాధలికుకలు వాక్యంలో లోతైన సంగతులు

తెలిసికొని పరిశుదా�త్మను పొంది బలమైన సాక్షులుగా జీవించారు. నీనా అభిప్రాయంలో

మనము చేసే గొప్ప పనులు చూచి దేవుడు సంతోషించడు గానీ మనము సంపాదించే

ఆత్మలను చూచి సంతోషించును. మన హృదయాలను ఆయన తట్టి తెర్తిేే ఆయన తన

సిలువ అనుభవాల్ని మనకు దయ చేస్తాడు.

సిలువను బభరించడమంటే మన స్వంత సమస్యల కోసం శ్రము పుట కాదు

గానీ నశించిపోతున్న వారిలో రక్షణ కొరకు శ్రముపుట యితరుల రక్షణ్రై మనము

సంపూరణంగా సమర్పించు కొనుట. అవిధేయులైన బాలికలను రక్షణ్రై మార్చి అవకాశం

నీనాకు లబభంచింది. ఒక హాస్టలు వారెను పిల్లల ఆత్మీయ జ్ఞానం కొర్రై నీనాను ప్రసంగించమని చెప్పింది. మీటింగు సమయము నిరణవెైంది. సరిగాగ అదే సమయంలో

రికషాలు వచ్చి పారీటకి వెళాిలని పిల్లలంతా ఆశించారు. ప్రభువు శక్తి పరిస్థితులను

మార్చి రికషాలు మరొక పారీటకి వెళ్ళగా చేసేది లేక పిల్లలంతా మీటింగుకు వచ్చి వాక్యం

విన్నారు. గొప్ప ఉజీ�వంతో గొప్ప సంతోషము వెల్లివిరిసింది. విశావాసంలో స్థిరులై

సాక్షులుగా నిలిచారు. నీనా తన సేవా పఘలితాలన్నీ ప్రభువు మహిమార్థం ఘనపరుస్తూ

ఆనందంతో సేవ చేసేది. నీనా ఒక రోజు దర్శినంలో పులిగాండ్రించి క్రింద పుట

చూచింది.

ఒక మీటింగులో డబ్బు దొంగిలించిన వారు దేవునికి 10వ వంతు దేవునికివవా

వలసినది యివవాని వారు సొమ్ము చెల్లించి పశ్చాత్తాప్ పడ్డారు. ఒక నాయకుడు తపపులు

ఒప్పుకొని మారిపోయి విందు ఏరాపటు చేసాడు.

ఒకసారి నీనాకు డబ్బు అవసరవెై యండగా ప్రారి�ంచింది. ఎదురుగా రెండు

కాకులు ఒక కాగితం కోసం కీచులాడు చండగా ఆశ్చర్యంగా చూచుచుండగా అది

100 రూపాయల నోటుగా చూచింది. ప్రభువా యిది ఎవరికి? అని అడుగగా నీ కొరకే

నీనా అని ప్రభువు చెపపగా స్తుతించి అవసరాలు తీరచుకొన్నది. మరొక సారి ప్రకటన

గ్రంధం మీద వ్రాసిన పుస్తకము అచ్చువేయించుటకు సొమ్ము కావాలని ప్రార్థించింది.

అద్భుతంగా ఒక విశ్వాసి దేవునిచే ప్రపర్రించబడగా సొమ్ము పంించాడు. 300 ్రేజీలు

గల అందమైన పుస్తకాన్ని ముద్రించగలిగ స్తుతించింది. ప్రతి చిన్న విషయంలో ప్రార్థన

ద్వారా దేవుని చితతము కనుకొకని జీవించుట నీనా ఆశీర్వాద కరంగా నడ్రిే విశావాస

జీవితంగా ఎందరో గుర్తించారు. ఒక వ్యక్తి 3 రూపాయలు అడిగినపుడు ప్రభువు 7

రూపాయలు యివవామని చెపపగా ఆయన నాకు సరిగాగ అంతే అవసరమయయా అని

ఆశ్చర్యపడ్డారు.

నీతి కధలు

↑ పైకి / Back to top