Chapter 13 of 13

అవసరంలో రాయుగారిని దర్శించుట

మాట్లాడాలని ఆశించాను. తీరిగాగ మాట్లాడుకుందామా? అని చెపపగా ఆశ్చర్యపడాను.

ఆమె తన కోడలితో నాకు చెప్పిన కబురు నాకందలేదు. నేను ఆసప్రతిలో

రోగులను విజిట్ చేసే సమయంలో భజీగా నున్నానని ఆమెకోడలు నన్ను

కలసుకోలేకపోయింది. నేను ఆవెను దర్శంచుట కేవలము ఆమె చేసిన ప్రార�నా

పఘలితమే. ఆమె ప్రారి�ంచి తలుపు తీయగానే నేనే కనిపంచాలని దేవుని ప్రారి�ంచగానే,

సరిగాగ ప్రార�న ముగించి తలుపు తీయగానే నేను ఆమె ముందుగా నిలిచాను. నేనే

సవాయంగా ఎవరి కబురా అందకపోయినా నా స్వంత ఆలోచన ద్వారా ఆమెను

దర్శంచుట దేవుని సంకలపమే కదా!

ఇదే నేను తలంచిన దేవుని దాతలద్వారా ఆలోచనలను కలిగంచి నేను ఆవెను

తపపక దర్శంచాలని నడిపించి చేరచుట ప్రభుని చితతమని దీనినే దేవుని పరిచారకులైన

దాతల రెకకల సవవాడి లేదా స్పర్శిగా సంపూరణంగా నమ్ముాను. దేవుని సన్నిదిి మా

యిద్దరి మద్యవున్నదని నమ్మి స్తుతించాము.

జ”�్వతీ - 6

అవసరంలో రాయుగారిని దర్శంచుట

(కీర్తనలు 34:4) ""చాలాసార్లు దేవుని హాసతము మనలను నడిపిస్తూ దేవుని సన్నిదిిని

అనుభవంలోకి తెస్తుంది.

(యెహెాజేకలు 3:13-14) బభకుతడు, ప్రవక్త యెహెాజేకలు అనుభవంలో దేవుని దాత

రెకకల చప్పుడు నాపై బలంగా నిలిచిందని తెల్పాడు.

ఒకసారి నేను కారు ఎకిక నడిపించాలనే పనిమీద తాళాలు తీయసమయంలో

అకస్మాతతుగా నాగండె లోతుల్లోనుండి వెల్లని సవారం వినిపంచింది. ""నీ ే్నేహితుైన

రాయు గారిని వెళ్ళి తకషణం చూడాలి" నాకు రాయుగారు చర్చిలో చాలా

(�శీవ)

సన్నిహితంగా నుండే సరభయడయినందన ఆకలిగా నన్నను లకష్యపెటటక వెంటనే వెళ్ళి

చూడాలని బయలుదేరాను. ఆయన నిన్ననె చర్చికి వచ్చాడు. నాతో చాలాేసపు చాలా

విషయాలు ముచ్చటించాడు. ఆయన ఏదో ప్రమాదంలో నున్నాడేమోనన్న ఆలోచన

నన్ను చాలా ఖంగారు పెటటగా భోజనం గార్చి మర్చిపోయి వెంటనే రాయుగారి

యిల్లుచేరాను. ఆయన గొప్ప వ్యాపార్సతుడు. పశుసంపద చాలా ఉంది. పొలాలు

కూడా ఉన్నాయి.

చాలా పెద్ద గృహంలో నివసించేవాడు. నా కారులో నేనుండి రాయుగారి

నీతి కధలు

యింటికి వెళ్ళు దారిలో వెల్లని సవారం వినిపించింది. ""చార్లీ, వెంటనే రావ్గారిని

చేరాలి. చాలా ప్రమాదసి�తిలో నున్నాడు."

నేను చాలా వేగంగా యిల్లుచేరి చూడగా చాలా ప్రమాదకరమైన స్థితిలో

సన్నని మాలుగుచున్న వ్యక్తి సవారం విన్నాను. అది రాయుగార. నేలపై అవ్యస�ంగా

పడివున్నాడు. ముఖంపై గాట్లుతో పాటుగా రక్తము కారుచూ కనిపంచాడు. చాలా బాధ

నొప్పి అనుబభవిస్తున్నాడని గ్రహించాను.

నేను తకషణం చార్లీని చేరి ఆయన గాయాలు కడిగి ప్రదివిచకిత్స చేయగలాగను.

నెమ్మదిగా ఆయన పరిస్థితికి కారణము వివరించాడు. ""చార్లీ, నేను పొలము

పనిలోనుండా ఇనప్తొట్టిమీద పడిపోయాను. నా కళ్ళద్దాలు పగిలిపోయి, ఆ గాజుముకకలు

నా ముఖాన్ని గాయము చేయగా రక్తము కార్సాగింది. అద్దాలు లేకపోతే చత్వారము

వల్ల కంటిచూపు లేనందన లేవలేకపోయాను. కాేసపటికి తేరుకొని నా కారుచేరి ఏ

రీతిగా ్రడయివింగు చేసానో నాకే తెలియదు. అద్భుత రీతిగా యిల్లుచేరి పడిపోయి

వున్నాను.

నీవు వేసత బాగండును అని చాలా తలంచాను" అన్నాడు. మేము మాట్లాడు

కొనేసమయంలోనే రాయుగారి భార్య యిల్లు చేరింది. పరిస్థితి వెుుతతము వివరంగా

తెలసుకొన్నది. దేవుడే ఒంటరిగా నన్న రాయ్కు కళ్ళు సరిగా నుండుటను బట్టి తీవ్ర

పరిణామాలు లేకుండా దేవుడు సంరక్షించిన రీతిని బట్టి రాయు భార్య నేను రాయుతో

కలిసి దేవునికి కృతజ్ఞతతో ప్రారి�ంచి స్తుతించి ఘనపర్చాము. నీతిమంతునికి కలుగ

ఆపదలు అనేకములు.

అన్ని పరిస్థితులలో దేవుడే రక్షించి, తగిన శక్తినిచ్చి కాపాడు దేవుడని

విశ్వాసముతో ముందంజ వేసాము. నేను ఒంటరిగా భోజన సమయంలో ఆపఫీసునుండి

నా యిల్లు చేరునప్పుడు నాలో రాయుని దర్శంచాలనే తపనతో పాటు, ప్రమాదంలో

నున్నాడు వెంటనే చేరమన్న హెాచ్చరిక సవారం దేవుడు తన దాతల ద్వారా అందించిన

సందేశమని నేను దృఢంగా నమ్ముాను. దేవుడు తనను ప్రేమించే వారికి తన చితతము

తెలియపరచుటయే యిా అనుభవం. హాల్లెలాయ.

దేవుని ఉద్దేశ్య ప్రకారము జీవించుటకాశ్తిేే సమస్తము సాధ్యము కాగలదు.

దేవుని దాతల సహాయము కూడా, మనకు లబభ్యము కాగలదు. యిదే దేవుని అవధులు

లేని ప్రేమతో అందించే గొప్ప అనుభవాలని నా జీవితంలో అనేక సంఘటనల ద్వారా

నీతి కధలు

గ్రహించాను. దేవదాతల రెకకల స్పర్శి, అనుభవాలు మరపురాని అపురూప సంఘటనలు

నా జీవితంలో చాలా వున్నాయి. కొన్ని అనుభవాల తర్వాత దేవదాతల సహాయము

అందే అవకాశం కొరకు వేచియండుటలో నా రకంతో ఆనందం ఉంటుంది.

మన ఆత్మలో నిలిచిన కలషితమైనమ, మతుతకలిగంచేవి, దష్టప్రభావాలన్నీ పూర్తిగా పరిశు

భ్ర�పరచుటకు దేవుని చిత్తంలో పరలోక సంబంధమైన వాక్యూవ్క్లీనర్లు వలై ఆత్మశుది�కి

దాతల రెకకలు ప్రయోగించి పరిశుద� పరచుటకు ప్రణాళ్ళక దేవుడు సిద�పరుస్తాడు.

దేవుడు అట్టి సిద్దపాటుతో మనదరికి చేరి మనలను అతి పరిశుద�తలో యోగ్యలుగా

తీర్చి దిద్దుటకు ఆహావానిస్తూ దేవుని ప్రారి�ంచుట మన నిరంతర కరతవ్యము. దాతల

సహాయము అదృశ్యమైనమ. అవి మన శరీరాన్ని మన వసతువులను దాపరికం లేకుండా

చాడగలవు.

(యెషయా 61:30) ""దేవుడెన్నడా మన జీవితాల పట్ల ్రశద�కలిగ ఉంటారు."

(యోబు 12:7,9) ""అడవిలో నుండే ప్రాణులు కూడా జీవిత విధానాన్ని బోదిిస్తాయి.

పెద్ద పరవాతాలపై నివసించే గు�ా�లు, గాడిదలు మాట్లాడగలవు. నకకల బురియుల

గార్చి చేప కడుపులో యోనా జీవితగాథలు, బోటు నిండిన చేపలు, 5 వేలమందికి

ఆహారంగా మారిన చేప వివరాలు, నోవాచే పంపబడిన పావురము, ప్రవక్త కడుపునింపిన

కాకి యివన్నీ బైబీలులో మానవులకు సహాయపే జంతకీటకాలు పక్షులు వలై దాతలు

కూడా మనకొరకు సహాయకులని నమ్మాలి. పిచ్చుకను కూడా కనిపెట్టి పోషించగలనని

దేవుడు తెల్పాడు.

ప్రపంచంలో కనిపించే ప్రతిప్రాణి, సముద్దములోని ప్రాణులను గమనిసేత

విలువైన సందేశాన్ని అందిస్తాయి. ప్రతి ప్రాణినిని దేవుడు ఒక మంచి ఉద్దేశ్యముతో

సృష్టించారు. కొన్ని ప్రాణులు మనకు సహకారులుగా నియమంచారు. అందుకే దావీదు

150 కీర్తనలో సరవాప్రాణులు దేవుని స్తుతించాలి. దాతలారా స్తుతించాలి అని తెల్పాడు.

సృష్టియావతతు దేవుని స్తుతించుట ఆరాదిించుట కృతజ్ఞత కలిగయండుట దేవుని చితతము.

చివరిగా నా ప్రార్థన ఏమనగా ""ప్రభువా, నీ సృష్టియైన మేము సరవాదా యిా

జీవితంలో ఎదురొకనే సవాళ్ళను ఎదురొకనుటకు తగిన సామర్థ్యాన్ని తలాంతులను,

దాగిన శకుతలను ఉపయోగించి నిన్ను ఘనపర్చి ధన్యత నీయండి.

నీ జీవితంలో దాతల సహాయంతో నీటిలో ప్రమాదాన్ని, బాల్యంలో ఎదురోక

గలాగను. వేడి నానెలో మరణించకుండా నీ సవారం ద్వారా సంరక్షింపబడాను. ఎందరికో

నీతి కధలు

సహకారిగా సమయోచిత సలహాలను పొందాను. నీకే నా నిండుకృతజ్ఞత. నీ కొరకు

జీవించే ధన్యత నీ ద్వారా నీ దాతల ద్వారా నాకు నిత్యము సహాయము అందించండి.

పరిశుద� జీవితమయ్యండి. ఆమెన్.

నీతి కధలు

↑ పైకి / Back to top