Chapter 3 of 13

సాక్ష్యాలు 7–12

Photograph from page 36 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 36

7. నాణైము విలువ

(హ�శ్రీబ� శీట జశీ�అ)

మతతయి 21:22 ""నా నామము పేరున మీరు ఏది అడిగినను

పొందుకొందురని క్రీస్తు అబభయమచ్చారు"

చాలామంది క్రీస్తును నమ్మిన వారిలో యిబ్బందులు

ఎదురొకనకుండా వుండరు. ఉద్యోగము లేని వారిగా నుండి ప్రశమతో దుఃఖంతో నలిగిపోయేవారు కూడా ఉంటారు. ఒక

యవవానసతుడు పటటబభ్రదుైనను ఉద్యోగములో నుండే వాడు. జేబులో చిల్లర డబ్బులన్నీ

ఖర్చయి పోయాయి. చివరకు అడుగున గమనించగా 10 డాలర్లు కనిపించాయి.

ఏదైనా మంచి భోజనము కొని తినాలని ఆశించాడు. ఆ తర్వాత ఆత్మహాత్య చేసికొని

తన జీవితాన్ని ముగించాలని తలంచాడు. ఎవరినైనా అడుకొకని వారినండి పొంది

జీవించడం చాలా సిగ్గుగా భావించాడు. వెంటనే హె�టలు చేరి భోజనము

కొనుకోకడానికి సిద�మయినప్పుడు అతనికి ఎదురుగా ఒక పేద వృదు�డు కనిపంచాడు.

అతనితో యిద్దరు పిల్లలున్నారు. ఒక వారం నుండి ఆకలితో అలమటిస్తునట్లున్నారు.

వారు ఆ యువకుని చూచి ఏదైనా సహాయము లభిస్తుందో లేదోనని చాలా ఆశతో

ఎదురు చూచారు. ఎదురుగా నన్న వృదు�డికి కేవలము ఎముకల గాడుగా నన్న

శరీరముంది. అతి బలహీన దశలో నున్నాడు. కళ్లల్లో ఆకలి కొటుటచ్చిన్నట్లుండగా

జాలి కలిగింది.

వెంటనే తన వద్దనన్న 10 డాలర్లు ఖరచుచేసి వృదు�నికి తనవద్ద నన్న యిద్దరు ప్రిల్లలకు భోజనము పెట్టించాడు. వారికి చాల ఆనందం కలిగింది. గబగబా వారు

భోజనము కొనుకొకని తృప్తిగా తిన్న తర్వాత ఆ యువకుని సమీపించి "భాబా నీవు

చాల దయగలవాడవు. దేవుడు నిన్ను దీవించు గాక అని ప్రార్థించి వారివద్ద నన్న

పాతకాలము నాటి నాణైమును యిచ్చి నీకు ఉపయోగపడుతుంది ఉంచుకో అని

చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడా యవవానస్తుని వద్ద డబ్బులేదు, ఉద్యోగము దొరికే

అవకాశాలు లేవు ఆకలిగా ఉంది ఇక తీరిగాగ ఒక వంతెన చేరాడు. చనిపోవుటకు

ముందుగా తలవాల్చిి నిద్దపోవాలని నడుము వాల్చేి సరికి సమీపంలో ఒక దిన

ప్రతిక కనిపంచింది. ఆ ప్రతికలో ప్రకటన అతనిని ఆకర్షించింది. ఆ ప్రకటన చాలా

వింతగా తోచింది.

నీతి కధలు

ఎవరి వద్దనైన పాత నాణైములన్నచో పారితోషికము లభిస్తుంది. వారీ

నంబరునకు ఫోను చేసి సంప్రదించండి లేదా యిా క్రింది అ్రడస్కు చేరి

సంప్రదించండి". వెంటనే వృద్దుడిచ్చిన నాణైము గురించి జ్ఞాపకము వచ్చింది.

ప్రయత్నం చేసేత మంచిదని తోచింది. అ్రడసు వివరంగా ఉన్నందన నడిచి ఓర్పుతో

గమ్యం చేరాడు. వెంటనే నాణైము తీసి చూపించాడు. అది చూచిన వెంటనే ఆ

షాపులో నన్న వ్యక్తి ఆశ్చర్యంతో ఆనందంతో అరిచాడు.

అతని వద్ద పెద్ద పెఫైలులోని వివిధ కాలాలలో వివిధ నాణాల పటాలు దానికి

సంబందిించిన విలువ వివరాలు వ్రాసి వున్నాయి. తన వద్దనన్న నాణైమున్న ్రేజీ

తీసిచాడగా ఆ నాణైము అసలు విలువ 3మేలిన్ల డాలర్లని తెలిపాడు. కొన్ని లకషల

విలువ గలది. ఒక్క గంటలో చెకుక రూపంలో సొమ్ము అందించాడు. అవాక్కరున

యువకుడు ఆనందంతో గంతులు వేసాడు. వెంటనే పేదవృదు�డు ఏ ప్రాంతంలో

కనిపంచాడో ఆ ప్రాంతం చేరుటకు పరిరగత్తి వెళాిడు. ఆ ప్రాంతమంతా వెదికాడు.

ఎటుచూచినా వృద్దుడు కనిపంచలేదు. అతను భోజనము కొన్న హె�టలులో వెదికాడు.

హె�టలు యజమానిని సంప్రదించాడు. అరగంట క్రితము నాతో నన్న వృద్దుడిన

చాడలేదా? అని అడుగగా నీకీచీటీ యివవామని యిచ్చాడు అని అందించాడు. చిన్న

కాగితములో వ్రాసిన మాటలు చాలా ఆశ్చర్యం కలిగంచాయి.

"భాబా, నీకున్న సొమ్మంతా నాకిచ్చేసావు. దాని బదులుగా నీవు బహుమతిని

పొందావు దేవుని దీవెన యిదే" క్రింద నన్న సంతకం చూచి మరి ఎక్కువ ఆశ్చర్యం

కలిగంచగా చేతులైత్తి దేవుని స్తుతించాడు. ""ఇట్లు సరవాశకుతడగు దేవుడు" నిజముగా

దేవుని నమ్మిన వారికి ఎల్లపపుడా తోడుగా నంటాడు. బీదలను కటక్షించువాడు

దేవునికి అప్పిచ్చువాడని సావెుతలలో వ్రాయబడి వుంది.

1రాజులు 17:10-18 ఏలియా కాకులచే ఆశ్చర్యముగా పోషింపబడుట గమనిస్తాము

మతతయి 11:28లో ప్రయాస పడి భారము మోయువార్లారా నా యెుద్దకు రండి

నేను మీకు విశ్రాంతి నిస్తాననే వాక్యము నమ్మదగినది. ఆపతాకలములో మనము

నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనయే. యవవానస్తుని జీవితంలో సంబభవించిన

అద్భుతము అవసరమైన విశ్వాసులపట్ల ప్రభువు చేయగలడని నవ్ముచున్నావా? అట్టి

విశ్వాసిగా నుండుటకు ప్రార్థించు.

నీతి కధలు

Photograph from page 38 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 38

8. నీవు ఒంటరిగా లేవు

(్శీబ �తీవ అశీ్ �శ్రీశీఅవ)

కీర్తనలు 91:1 "" మహె�న్నతుని చాటన నివసించువాడు

సర్వశక్తుని నీడను వ్రిశమంచును."

రెకకల క్రింద ఆ్రశయమచ్చి రెకకలతో కప్పు దేవుడు

తనను నమ్మిన వారిపట్ల ప్రత్యేక బభ్రదత నిస్తాడు. ఎందరో

జీవితాల్లో ఎన్నో విధాల అనుభవాలు దాగియుంటాయి.

డయానా, లిజి మంచి స్నేహితులు. వారు మరొక ే్నేహితురాలైన సుజి యింటికి

వెళ్ళి ఆనందంగా పారీటలో పాలుగని ఆలస్యంగా యిల్లు చేరాలని తవారపడసాగారు.

వారి యిండ్లు మరీ దారంలో లేవు. మాడు బ్లాకులు దాటితే చేరు దారముగా ఉంది.

సుపరిచితమైన ప్రాంతమయినా దగ్గర ్రతోవలో వెళాిలని తవారపడి నడిచి డయానా

ఒంటరిగా బయులు దేరింది. ఆమె చాలా మంచి బభక్తిగల యువతి. ప్రతి అవసరములో

ప్రార్థించుట అలవాటు చేసుకొన్నది.

ప్రభా, చీకటిలో నడుస్తున్నాను ఏ ప్రమాదమా రాకుండా నన్ను సంరక్షించండి.

ఇమ్మాను యేలుగా నాతో నుండండి అని ప్రారి�ంచి చక చకా నడుస్తున్నప్పుడు ఆమె

వెనకగా ఎవరో వెంబడిస్తున్నట్లుగా గమనించింది.

రెండవ సారి ప్రార్థించింది. గతంలో సండే సాకలులో నేరచుకున్న 23వ కీర్తన

91వ కీర్తన కంఠతగా జ్ఞాపకం చేసుకొన్నది. కృపా కేషమాలు నావెంట వస్తున్నప్పుడు

ఎవరు నా వెనుక నన్ననా బభయపడకూడదని ధైర్యం తెచ్చుకున్నది. ఆకషణం దేవుని

సన్నిదిి తనతో నన్నదనే భావంతో బహు ధైర్యముగా నిలచింది. దేవుని ఆరాదిించుట

మంచిదని పరలోక ప్రార్థన పదేపదే మననము చేసుకొని నడక హెచ్చించి యిల్లు

చేరిపోయి దేవుని స్తుతించింది.

ఉదయాన్నే లేచి దేవుని ప్రార్థించి వాక్యం చదువుకుంటున్నప్పుడు యెషయా

41వఅద్యాయంలో నీ కుడిచేయి పట్టుకుని నడిపిస్తాను. బభయపడకు అనే

అబభయవాక్యాలు లభించగా స్తుతిస్తూనే ఉంది. అకకడనే వారాతప్రతిక పడియండగా

కనపడిన వార్తను చదివి అవాకకయింది. అదే రోడ్డు, రాత్రి తాను ప్రయాణం చేసి చేరిన

నీతి కధలు

ప్రాంతంలో ఒక యువతిని మానబభంగం చేసి పారిపోయిన వార్త చదివింది. సరిగాగ

తన స్థానంలో ఆ అమ్మాయి బలి అయిందని గ్రహించింది. తానెలా తప్పించబడిందోనని

అద్భుతమని నమ్మింది. తనను వెంటాడిన వార ఆ అమ్మాయిని అత్యాచారానికి గురి

చేసి యంటారని గ్రహించింది.

వెంటనే ఆమె పో�స్ సేటషన్ చేరి, రాత్రి తాను కూడా అదే దారిలో వచ్చినపుడు

కొందరు ద�డ�లు వెంబడించారనియు, వారిని తపపక గుర్తు పటటగలనని స్పష్టంగా

చెప్పింది. ఆమె పట్టుబడిన రౌడ�లను వర్సగా నిలబైటటగా యిద్దరిని గురుతపట్టింది.

వారు తమ తపపును ఒప్పుకున్నారు.

పోలీసు ఆపఫీసరు ఆమెకు కృతజ్ఞత తెలపగా డయానా పట్టుబడిన వారిని

ప్శ్నంచుటకు అనుమతి అడిగింది. వారిని ప్శ్నస్తూ ""నన్ను కూడా వెంబడించారు

గాని ఏమీ హానిచేయలేదు ఎందుకని?

""అమ్మా, నీవు ఒంటరిగా లేవు నీవు నడసతుండగా నీప్రక్క యిద్దరు బలమైన

వ్యక్తులు నీకు అండగా నుండుట చూచామన్నారు. ఆమె చాలా ఆశ్చర్యపడింది.

నిజముగా ఆమె ప్రార్థించిన రీతిగా కృపాకేషమాలు వెంటవచ్చును అన్న మాట ప్రకారము

యిద్దరు కాపలాగా నిలిచారు. ఆయన యందు బభయబభకుతలు గలవారి చుటాట దేవదాతల

కాజ్ఞ్రాించి వారిని రక్షించు సమరు�డు దేవుడే. ప్రశమలో వెుు”పెటటగా ఉతతరముచ్చు దేవుడు నమ్మదగిన వాడు మనకున్నాడు.

యెహోవా దేవుడు గలవారు దినయలు నీకా ధన్యత కావాలా? దేవుని ఆ్రశయించు

నేసతమా !. మరొక సందర్భములో ప్రార�నలకు జవాబందనే సందర్భంము ఏదనగా

ప్రపంచ యుద� సమయంలో భ్రటీష్ పసైనికుడు ప్రత్యేక అడవి ప్రాంతంలో పాకుతా

గుడారము చేరుట అదికారులు చూచారు. అడవి ప్రాంతాలకు వెళ్ళుట పసైనికులకు

నిషిద�ము. ఆ పసైనికుడు విశ్వాసి గనుక ఏకాంత ప్రాంతంలో ప్రారి�ంచుటకు వెళ్ళివాడు.

అదిికారి ఆ పసైనికుని పిలిచి ""అబదా�లు చెప్పుచూ ఆజ్ఞను ఉల్లంపఫిస్తున్నావే నిజంగా

ప్రార్థించుచున్నావని చెప్పుచున్నావు గనుక ఇపుే, ఇకకడే ప్రార్థించి చూపు అని

తుపాకీ గురిపెట్టి బైదిరించాడు. వెంటనే హృదయం క్రుమ్మరిస్తూ కన్నీటితో

ప్రార్థించసాగాడు. గంటల కొలదీ మోకరించి కన్నీటితో ప్రార్థించిన ప్రార్థనను

గమనించిన ఆపఫీసరు హృదయము ద్దవించింది.

నేను అపార్థము చేసికొన్నానని పశ్చాత్తాప్ పడి ఆ పసైనికుని నమ్మి కషవించి

నీతి కధలు

Photograph from page 40 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 40

నిజముగా నీవు ప్రార�నా వీరుడవయయా అని అభినందించాడు. ప్రార్థించేవారు ఎంత

పట్టుదలగా ప్రార్థించగలరో గమనించి సిగ్గుపడి ప్రార�న చేయుట నేరచుకున్నాడు.

ప్రైస్తవుడెన్నడు ఒంటరి వాడుకాడు. నిన్ను విడువను ఎడబాయను సదా కాలము మీతో

వున్నానని అబభయమచ్చిన క్రీస్తు శక్తిని ఆ్రశయిసేత పసైనికుని వలై సాక్షిగా నుండగలరు.

శికష తప్పించు దేవుడు దానియేలు ష్రడక� మేషక� అబైద్నెగోల జీవితాల్లో చివరి కషణంలో

రక్షించి అనేకులకు సాక్షిగా నిలిచిన రీతిగా ప్రతి వ్యక్తి శోధనలలో దేవుడే అండగా

నంటారని నమ్మి విశ్వాసములో సాగిపో. దేవుడు సదా తోడండును గాక ఆమెన్.

9. ప్రార�నలకు జవాబంది

(�శీస �అరషవతీ ూతీ�వవతీర)

కీర్తన 91:1 ""మహె�న్నతుని చాటన నివసించువాడే సర్వశక్తుని

నీడను వ్రిశమంచువాడు."

దేవుని అద్భుత బభ్రదత తనను నమ్మిన వారి పట్ల ఆశ్చర్య

కార్యాలు చేయగలదు. నిజముగా వెుు”పెట్టు వారికి ఆయన

అతి సమీపంగా నున్నారు. ప్రతి అవసరాన్ని ఆయన సమయంలో

తీర్చు దేవుడు. ఒకసారి అవెరకాలో సంబభవించిన దుర్ఘటన ప్రపజల్ని బభయాకాంతుల్ని చేసింది. శ్రతుదాడికి గురైన అమాయక ప్రజల జీవితాలను

బలిగొన్నది. ఆ నిజగాథలను ఎవవారా మరువలేరు. 2001లో జరిగిన సంఘటన

తర్వాత గడచిన రెండు సంవత్సరాల తర్వాత తన సీవాయ అనుభవాన్ని 2003వ

సంవత్సరములో వివరించగా అందరా ఆశ్చర్యముతో ఆనందించారు. వరీ�నియా

ప్రాంతములో రాబర్ట మాతయగారి అనుభవ సాక్షము.

సాకష్యానుభవం:- పసపెటంబరు 11, 2001 నాటికి కొన్ని వారాలలో నా భార్య గర్బువతిగా

నంది. అది మా ప్రదిమ సంతానము. ఎన్నో }హాలతో ఆనందంగా నిరీక్షించే

రోజులు. నా భార్య తన సోదరి కాలిపోర్నియాలో నుండగా ఆమెను చూడాలనే కోరిక

కలిగింది. విమాన్రాశయంలో ప్రభుని ప్రారి�ంచింది. ఏ విధమైన ఆటంకాలు లేక సవ్యంగా

గమ్యం చేరాలని ఆశించి ఆమెన్ అని ప్రార�న ముగించే సమయంలో మేము ప్రయాణించే

కారు పెద్ద శబ�ంతో ఆగిపోయింది. అకస్మాతుతగా కారునుండి మంటలు వ్యాపించాయి.

ఆ శబ�ము చాలా బభయానకంగా భీతిని కలిగంచింది.

నీతి కధలు

అది కారుటై�రు పగిలిన శబ�ముగా గ్రహించి కారు టై�రును తిరిగి సమకూర్చి

సమయము అదిికమైనందన ఆమె ప్రయాణించు విమానమ దాటిపోయి ప్రయాణము

ఆగిపోయింది. చేసేదేమీ తోచక వెనుతిరిగి మా యిల్లు చేరాము. నా తండ్రి

నయాయారుకలో నుండేవాడు. తరచాగా మా యోగకేషమాలు అడికగవారు. ఆ రోజు

మేము ఎకకవలసిన విమానము నంబరు అడిగి ఫోనులో మాట్లాడాడు. వెంటనే డాడ�,

మేము ప్రయాణాన్ని మానుకున్నాము. కారు టై�రు పాడయి విమానము ప్రయాణంచే

సమయంలో అందుకోలేక పోయాము అని తెల్పాను. వెంటనె ప్రెయిస్ ద లార్డ్

అన్నాడు. ఎందుకని ప్శ్నంచగా ఈ రోజే రెండు విమానాలు ప్రమాదములో

కూలిపోయాయి. గొప్ప ప్రమాదం తప్పింది. చాలా బభయంకర ప్రమాదంలో చాలా

మంది మరణించారని తెల్పారు. అవాకకయయాము. మా నాన్న క్రీస్తును ఎరగని నామకార�

ప్రైస్తవుడు గనుక మేము చాలా భారంతో ప్రారి�ంచేవారము. మా నాన్న నయాయార్కలో

నుండి ప్రమాదం జరిగిన ప్రాంతం చేరాడని తెలిసింది. ఆ విమాన ప్రమాదంలో

మరణించిన వారిని సంరక్షించు డయాటీలో నుండగా మాకు ఫోను చేసి మాకు పుటటబోవు

భడడ్ కేషమం కోరుచూ మాట్లాడారు. దీవెనలు తెల్పారు. ఆ తర్వాత అనేకులను రక్షించే

సమయంలో అకాల మరణము పొందారు. మేము చాలా దు:ఖపడ్డాము. కనీసము

మా భడను చూడకుండగనే మరణించాడని బాధపడ్డాము.

నాకు బాబు పుట్టిన సంతోషం కన్నా మా నాన్న లేడన్న బాధ నన్ను చాలా

బాదిించింది. నా దేవుడు మంచివాడని నమ్మాను. నా భడను చూడకుండా ఎందుకు

మరణించాడు? నా భడడ్ తన తాతను చూడలేని దురదృషటవంతుడయయాడా! మా

నాన్న యిా లోకాన్ని విడిచేముందుగా కొంచెం సేపు మాట్లాడి వీడ్కోలు చెపపలేక

పోయానా? అని చాలా బాధపేవాడిని. చాలా బైంగతో నలిగి పోయేవాడిని.

ఒకరోజు నా చిన్న కుటుంబము నేను నా భార్య ్రకొతతగా పుట్టిన బాబుతో మా

యింట్లో నుండగా తలుపు తట్టిన శబ�ం వినిపంచింది. సాధారణంగా మా యింటికి

ఎవరా ఆ సమయంలో రారు. ఆశ్చర్యంతో తలుపు తీసాను. యిద్దరు వ్యక్తులు ఒక

చిన్న బాబుతో కనిపంచారు. నన్ను చూడగానే ఆప్యాయంగా పలకరించారు. మీ

నాన్న గారిపేరు జై.్ర. మాధయా గారనా? అని ప్శ్నంచారు. మీ నాన్న గార్ని కలసుకోగల

భాగ్యం కలిగనందుకు చాలా ఆనందంగా ఉంది. కనీసము వారి కుమారుడైన మమ్ములను

చూచే భాగ్యం కలిగింది. రెండు సంవత్సరాల క్రితం నా భార్య వరల్డ్ ట్రేడ్ పసంటర్లో

ప్రమాదములో చికుకకున్నది. ఆ ప్రాంతంలో ఇనుప కడ�డ్ల మధ్య నలిగి పోయింది.

నీతి కధలు

అసలే నిండు గర్బువతిగా నంది. నా భార్యను గమనించిన మీ నాన్న అకస్మాతుతగా చేరి

ఆమెను ఆదుకొని చేయి పట్టుకొని లాగి ఆ తర్వాత ఆమెను మోస్తూ సురక్షిత ప్రాంతానికి

చేర్చారంటా ఆ మాటలు చెప్పి ఆ తర్వాత నా భార్య పండంటి భడను పోందింది. ఆమె

బ్రతికిన పరిస్థితి మీ నాన్నగారి త్యాగము యెక్క పఘలితమే" అని చెప్పాడు.

నాకు చాలా దుఃఖం కలిగింది. నా తండ్రి తన జీవితాన్ని యితరులను బ్రతికించుటలో

వినియోగించుట ఆహ్లాదాన్ని కలిగంచింది. కన్నీటితో మాటరాని స్థితిలో నుండగా ""అయయా,

నా భార్య క్రీస్తును నమ్మిన గొప్ప విశ్వాసి గనుక నా భార్యను రక్షించే సమయంలో మీ

నాన్న గార్ని ఒక ప్రశ్న కదిలించిందట.

""అయయా, మీరు మరణించే స్థితి కలిగనచో ఆకషణము నిత్యతవాంలో చేరగలరా?

క్రీస్తు మనకొర్రై ప్రాణం పెటాటరు. ఆయనను నమ్మిన వారికి ఉచితంగా పరలోకాన్ని

అందించారు. దానికి మీరు నేను వార్సులం కావాలి నేనిప్పుడు మరణించిననా నా

ప్రభువు దగ్గర ఉంటనన్న స్థిర నిశ్చయం నా కుంది. అది మీకు కలదా? ఆ మాట

ఆయనను దుఃఖంతో తల వంచే స్థితికి చేర్చింది.

""అమ్మా, నా కుమారుడు నీవు చెప్పిన మాటల్ని పదేపదే చెప్పి క్రీస్తును విశ్వాసించి

మారుమనస్సు పొందాలి డాడ� అనేవాడు. ఈ ప్రమాదం చూచాక నాలో నిజమైన

మారుప కలిగింది. నేనీకషణంలో క్రీస్తును నమ్ముచున్నాను. నన్ను సాటిగా ప్శ్నంచి నా

హృదయంలో చలనాన్ని కలిగంచినంద్రుై వందనాలమ్మా అని చెప్పాడు. ఆ తర్వాత

ఆయన కొద్ది సేపట్లో మరొక వ్యక్తిని రక్షించే పనిలో ప్రమాదము నెదురొకని ఆ కషణం

మరణించిన వార్తను టి.వి.లో చూచి అవాకకయయాను. అని ఆ పసీత కన్నీటితో తెలిపంది.

నాకు కనువిపపు కలిగింది. నేను ప్రారి�ంచిన విన్నపాన్ని దేవుడు విన్నాడు.

ఆలస్యంగానైనా నా తండ్రిని రక్షించారు. వారిని నాకు కనపరిచి ఆ వివరాన్ని నాకు

తెలిపనందుకు చాలా ఆనందం, దుఃఖం కలాగయి. నేను మరణించి ప్రభువుని చేరునప్పుడు

నన్ను ఆహావానించుటకు ప్రభువుతో మా నాన్న వుంటారనే నిరీక్షణ మిగిలింది. మా

యింటికి వచ్చిన దంపతులకు కృతజ్ఞత తెలిప అల్పాహారమిచ్చి సంతోషాన్ని వెల్లడి

చేసాను.నాకు సంతోషాన్ని కలిగంచిన రెండవ విషయ మేమనగా వారు తమకు పుట్టిన

భడడ్కు మా నాన్న పేరు పెటాటరు. వారికి మా నాన్న ఆరాదిించదగగ పూజ్యుడయయాడు.

జేకబ్మాత్యాను నేను ముద్దు పెట్టుకొని దేవుని స్తుతించాను.

దేవుడు మనపట్ల గొప్ప కార్యాలు చేసినందన నిరంతరము ఆరాదిించ వలసి

నీతి కధలు

Photograph from page 43 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 43

యున్నాము. ఆయన కృప నిరంతరమా నిలిచి యంటుంది. మనము నమ్మిన దేవుడు

మన విజ్ఞాపనలకు జవాభస్తారు. అట్టి విశ్వాసము ప్రతి విశ్వాసికలిగి వుండాలి. నీకు

అట్టి విశ్వాసము ఉందా? ఎక్కువ ప్రార�న ఎక్కువ శక్తిగలది. ప్రార�న లేనిచో శక్తిలేదు.

నీవు ప్రార�నారుడిగా మారాలని నా ప్రార�న. ఆమెన్

10 . ఏ సమస్యకైనా జవాబు దేవుడిస్తారు

-ేపట్రిషియా

మతతయి 7:7 "" అడుగుడి మీ కియ్యబడును. వెదకుడి మీకు దొరుకును. తట్టుడి

మీకు తెరువబడును.

నాపేరు ేపట్రిషియా దేవుని నమ్మిన విశ్వాసిని. చాలాసార్లు

నేను బాధల నెదురొకనే పరిస్థితుల్లో నిరుత్సాహాలు, అపారా�లు,

మానసిక గాయాలు కలిగన వేళ్ల్లో అవధులు లేని దేవుని ప్రేమను

చవిచాస్తాను అప్పుడే నా గాయాలకు స్వస్థత లభిస్తుంది. కషమ

కూడా హాృాదయాన్ని తెరచి గ్రహించి నపుడు తెలసుకోగలను.

నేను నిబ్బరంతో శాంతితో మంచిభావాలతో నిలిచి సాక్షిగా

జీవించుట కాశిస్తాను.

1966వ సంవత్సరములో నా గండె అస్వస్థత కారణంగా ఆసప్రతిని

ఆ్రశయించాను. గండెలో శబ్దాలు వస్తున్నాయి. క్రొతతరకము ఎక�్సర ప్రయోగించి

పరీక్షించారు. శారీరకంగా బలహీనురాలినయ్యాను. నేను యింటి పనుల చేస్తూ 2

సంవత్సరాల కుమార్తె సంరక్షణ భారంతో, సాయంత్రం విద్యాభ్యాస తరగతులకు

హాజరముతా చాలా నలిగి పోయాను. మేము మంచి ఆసప్రతి దర్శంచాలంటే 100

వెైళ్ళ ప్రయాణము చేయాలి. మచ్గన్లో బట్ట్ వర్త ఆసప్రతిని దర్శంచాలంటే చాలా

కాలమునకు ముందే ప్రయత్నించి దర్శంచు కాలము నిరణయించాలి. పెద్ద పరీకషలు

చేసిన తర్వాత వారు కనుగొనిన సత్యమేమనగా నాకు బాల్యంలో పుట్టుకలోనె గండెలో

ఏదో లోపము కనుగొన్నారు.

(ువ్తీ�శ్రీశీస్త్రవ శీట ”శ్రీశ్రీశీ్)

నా బాల్యం నుండి ఒకభడడ్ తల్లి నగువరకు సజీవంగా నున్నానంటే అదిదేవుని

అద్భుత కార్యమని దృఢంగా నమ్మగలను. నాకు పుట్టిన భడడ్కూడా చాలా తకుకవ

బరువుతో పుట్టింది. 3 ప�నుల లోపుగా 2 ప�న్ల 9 1/2 �నసులే బరువు తాగింది.

9 నెలలు నిండక ముందే పుట్టింది. డాక్టర్లు చెప్పిన దేవునగా ""అమ్మా, నీ గండె

నీతి కధలు

ఆపరషన్ పూర్తి చేయనిచో మంచము మీద నీ జీవితాన్ని గడిపి మరణించగలవు.

ఆపరషన్ అవసరం. గుర్తుంచుకో అన్నారు. చివరకు ఆపరషన్ చేయించుకొనుటకే

నిరణయించుకున్నాను.

నేను నా ధైర్యం చెడకుండా నాతోటి విశ్వాసుల ప్రార్థనలు కోరాను. నేను

కూడా గొప్పవిశ్వాసముతో దేవుని చితాతనికి అపపగించి భారంతో ప్రారి�ంచుకోగలాగను.

కీర్తన 27:14 ""యెహోవా కొరకు కనిపెట్టుకొని నీ హృదయమును నిబ్బరముగా

నంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యండుము".

ఈ వాగ్దానాలన్నీ నా హృదయములో బభ్రదపరచుకున్నాను. ఇక బభయము నారి

చేరలేదు. డాక్టర్లు తమ ప్రతిబభనంతా ప్రయోగించి 1966 ఏ్ర్రిల్ 26న ఆపరషన్

చేసారు. అది హృదయాన్ని తెరిచి చేసిన పెద్ద ఆపరషన్ అన్నారు. వెుుదటి సారిగా

నా శరీరము నీలిరంగు బదులు గులాభ రంగుగా మారింది. నాకు జరిగిన ఆపరషన్

జయకరంగా జరిగింది. గానీ గండె ఆకారము పెద్దగా ఉంది, పెరిగిందన్నారు.

ఆపరషను బాధనుండి కోలుకన్న వెంటనే చాలా ఆరోగ్యంగా జీవించుట అందరినీ

నన్ను కూడా చాలా ఆశ్చర్య పర్చింది.

దేవునికి కృతజ్ఞతగా సేవలో నుండాలని 1980వ సంవత్సరములో బైబీలు

తరగతులు బోదిించాలని ప్రయత్నంగా తీసుకోదలచాను. నార్మన్ వెనిపంట్ పీల్గారి

పుస్తకము చదివి ఆరోగ్యంతో పాటు ఆశావాదంతో సేవకు కంకణం కటాటను. గతంలో

తరగతుల ట్రయినింగులో ఖాళీ సమయాల్లో బైడ్మీద విశ్రాంతి తీసుకుంటా చాలా

అలసి పోయేదాన్ని.

ఆ తర్వాత దేవుడు స్వస్థత నిచ్చాక నా రాములోనున్న ే్నేహితురాలు గమనించి,

నీవీమధ్య చాలా ఆరోగ్యంగా కనిపస్తున్నావని తెలిపంది. అద్భుతంగా నా ఆరోగ్యం

బాగుపడింది. 1984వ సంవత్సరములో ఎక�్సర చూడగా నా గండె చాలా సవ్యంగా

ఏ వాపులేనిదిగా కనిపంచింది. 2003లో నేనీ సాక్ష్యము వ్రాసాను. బలహీన స్థితిలో

పుట్టిన నాకుమార్తె గ్రాడయయేటు అవుతుంది.

నేను సంపూరణంగా దైవ సేవలో �నమయయాను. నా ఆరోగ్యం పట్ల దేవుడు

బాల్యం నుండి ్రశద� వహించి భడడ్నిచ్చి గుండె బాగుచేసి ఆయన సేవలో ఆనందంగా

నా జీవితయాత కొనసాగు ధన్యతనిచ్చారు.

ఏ రీతి స్తుతియింతునో

ఏ రీతి సేవింతునో ప్రభా

నా రక్షణ ప్రాతను చేబాని

అర్పించుచున్నాను నా నిండు కృతజ్ఞతలు ఆమెన్.

నీతి కధలు

Photograph from page 45 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 45

11. ్ఞఈా”�ఖా ఖా-వా�ప�ూతీ�వ�అస్త్ర న�అసరూనజివిబ�ై ది� ఖా-వా�ప� ”లిది�. అ� ఖవా�్ఞ-వా ఖషప ””ా ”^ృప జీదా�జి�ప�జి� ది�

బ�ా�స”�లి�బ””గీప� దష గీపవిభృజన”ళబ�ొ�.

గీప�ద్ఞిీఈా�-షప� ఖవాగీప�ొ్శినో"షప�ావా�, తది�భజొొటన” డ్ర”�ి””ై నజింాని�ఓ ”�ఖాబా

�బ నజిగీదపప�

�బ నజిగీదపప�

”�బాా-వా”ై్ ఖాళీాచ�. గదోి ”ావా�ప-ో చవవఈ�ది�చ ఖా-వా�ప� ”భ� ”్శి�భజ�్,

”ావా�ప-ో ”భిఈ�ావా�ది�. జీబ�ఇ�పుావా�బాాబ�ై ఖా-వా�వి ్చి�న� ”””�

బాగీప””ిచ �న�జి�చ� ”ఏ�నిన�దా�గీప”జి� ”న””� రబ” దష ఖాది� ఈాభజది�చ�గీప”జి�

చ�చి నజ్మిి్�భ�ప”� ూ ఓ్ఞ-వా”లిప� ్ఞ””�ఖవా”ైదా నవ్టీిబ ”భి�ఖషది�.్ఞ””�ఖవా”ై జీ�ి ్ఞఈా�-షప�ై గనజ్భిజ ్ఞ”ొ�్ ొ�టశ్రీావా�ొ� ొ్శి�^ో ూ ్ఞఈా�-షప�ై

నజివిబ””స.ూ తది�భజ�ఖా-వా�ప� ఖాళీి ్ఞఈా”�ఖా న”ళబ”ప�-ష గ�-ో ూట్సావా� "ా�ప�

�బ నజిగీదపప�

Photograph from page 48 of Goppa Vujjeeva Satyaala Neethi Kathalu గొప్ప ఉజ్జీవ సత్యాల నీతి కథలు
పేజీ 48

12. � �ాాచ"ట�నజ్భిజ?

నజిచ”భజ�దో జీన ొ” జీొ”టొ”�.——

ది�్మ�ు�ై్ ఈాఓ”�ఖాబా ూ బ”ఈాగీపచ-ో "ా}�చ� ఖవాసన�ఓ ్చి�న� -ా"షప� ఖషప

బ”భా బ”్ప� ూదిష^ృపచ�జి� "ా}�చ� ్ఞనజిొ”” ””ా�ఖాస. ూ ఖవా�ి�ై �ాప్ప

"ా}� ”గీపబాాబ� పల�ని -ోల�"ష”ై దిష� జీదా �జి�్ఞదిషభజ� ఖవా�పనజిచ” ొ�ల్భిి

దిష్ఞబ 7 ”�ఏప�జి� ్ఞన�బకొ�బక ్ఞఈ�్ఞ”"్� ్ఞ”-ాటనజిఈాఏప� జీ� ్ఞన�బకొ�బక ్ఞఈ�్ఞ”"్”ై

�బ నజిగీదపప�

-టవా�స. "ా}� దటొ�్సస” ”ఓ బ”-ోం”” జీచి� బ� "ట�నజి”ఓ గ్శీాొి� బ”�బ�ఖషభజ�.

"ా}�చ� గగీప�ది�్� దిష�చ�జి� పగీప�ప”� ణ ్ఞభటబక-ో �ొ్శి �వఓ ఈాఏప� ఈాభజ� "ా}�ూచ�గీప”� తదిల�ని”�్శి �-ష�ఇ�ి�-ో ్ఞ”ొట”� ఈాభిచ ఈాఏప� ్ఞ�ై-వార� న� ూఇ�ప్గుీప”�

�బ నజిగీదపప�్ఞన�బ�్సబక జీ�గ� ది� బ”ిఇాి-వా జీచ�ప�^ృప"ా�. నజి�ొ� ్ఞ”ొ”జి� �పావా�"ా� ్ఞన�బ�్సబక ూచ�గీప�.

జీబ”ది”ఖా ””�గీప�.

డృి”బ”�ప"ా�.శనజి -ోఏ�ై ”ెప"ట�నజ్పి�ి దషఏపభ�ుది�. బ�చిలిి�ప�, బ”్చి””ప�,

�బ నజిగీదపప�్ఞ"ా్మ�ు-ో ్ఞ-వానళ ”�ొ�్సొ� ొ”గీప”� బ�వ ఈాబ్చి�ఏని” జీస �ై-వా� ”చ�గీప�చొ”గీప”భ�పదా గీప�దిష”-ో దష”చొ�ది”స. జీదా

దీశ్రీశీశీఎ ష�వతీవ వశీబ �తీవ �శ్రీ�అ్వస

-ోలొ”ఒ్చ గ్శీాొి� ఖాబ-ో ొ�చపచ� దషల�చఖోగ� ”్శిల�ని�ఓచఖోగ� తీన�ఓ �డ్�వ�ఓ

నబ””ఓ ొ�చ �బ ్ఞన�ావా�పదా బ”"షచబ�ప� "టగీప[వ్ జీదా�జి�ప�జి� ూఇ�ప్గుీశి�ి ్ఞ”ొ�చ�

”�ఖషవ. ొ�చ �ాాదష�ి ”””ఖషవ దాబ”ొ�!ూచ�^శి�ి గ్శీాొి�న� ొ�ఇాిొ”ఖాి�ి తీనగీశి�ొ�? జీల�ని గీృపచట-వా ప�ృ�ఖవా�చ� ”నజిూ"ట�ద్.

�బ నజిగీదపప�

↑ పైకి / Back to top